Jai Bhim Telugu Latest Song | Ambedkar Songs New | Manukota Prasad Songs | Gaddarnarsanna songs

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 8 тыс.

  • @shaikshafiulla8578
    @shaikshafiulla8578 2 года назад +12533

    Nenu ముస్లిం ను నేను ఈ దేశం లో ఇంత స్వేచ్ఛగా బ్రటకగల్గుతున్ననంటే అంబేడ్కర్ గారి పుణ్యమే 🙏

  • @Ber_e_bike_telugu
    @Ber_e_bike_telugu 2 года назад +1987

    నేను బంజారా బిడ్డను. నేను ఇంత స్వచ్ఛగా ఎటువంటి భయం లేకుండా అందరితో సమానంగా బ్రతకాగల్గుతున్నాన్నంటే అంబేత్కర్ గారి వల్లనే... జై భీం...

  • @ravikumarkodi8159
    @ravikumarkodi8159 Год назад +1459

    నేను ఒక sc కమ్యూనికి చెందిన వాడిని నేను సర్పంచి గా ఉన్నాను అంటే అది మన దేవుడు అంబేద్కర్ ఇచ్చిన వరం నా అదృష్టం jai bheem

    • @chinthalanarasimhuluatoz84
      @chinthalanarasimhuluatoz84 Год назад +36

      Congratulations brother 🎉.. మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి కోసం పని చేస్తూ మళ్లీ మళ్ళీ నిన్నే ఎన్నుకునేటట్టు ప్రజల్లో విశ్వాసం నమ్మకం కలిగే విధంగా చేయండి.. మిగతా రాజకీయ నాయకులు లాగా మాత్రం కాకు..

    • @rockstarrishi4012
      @rockstarrishi4012 Год назад +6

    • @victorkevichaar
      @victorkevichaar Год назад +9

      Jay bhim

    • @mdazeem3682
      @mdazeem3682 Год назад +3

      ​@@chinthalanarasimhuluatoz84ù😅ày66😊😊😊😅

    • @railwaydepartment9055
      @railwaydepartment9055 Год назад +4

  • @VeerapagaSrinu9822
    @VeerapagaSrinu9822 9 месяцев назад +274

    తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం ... తను చేసిండు పోరాటం అందరి కోసం..... జై భీమ్.....

  • @usikamallamanojpatel269
    @usikamallamanojpatel269 2 года назад +3008

    అంబేద్కర్ పేరు చెప్పుకొని పూట గడిపే వాళ్లకు కాకుండా వారి ఆశయాలను ముందుకు తీసుకెళుతున్న అంబేద్కర్ వాదులకు ఈ పాట అంకితం. జై భీమ్ జై భారత్

    • @MaheshMahesh-bq5wt
      @MaheshMahesh-bq5wt 2 года назад +24

      Dr. Amedhakar. Sir. Values. Teluse. Chalu

    • @MaheshMahesh-bq5wt
      @MaheshMahesh-bq5wt 2 года назад +9

      Dr. Amedhkar. Velus. Telusethe. Chalu.

    • @dineshdundi6812
      @dineshdundi6812 2 года назад +6

      Jai bheem

    • @kudithettivamshi1604
      @kudithettivamshi1604 2 года назад +2

      nice 👍

    • @AmitKumar-xx9pl
      @AmitKumar-xx9pl 2 года назад +5

      Jay bhim 💪🙏🌍
      Please sc st obc लोग ख़ुद शिक्षित बने या आप जो भी काम करते हो छोटा हो चाहें बड़ा काम हो अपने काम के विशेषज्ञ बनिए और apne बच्चों को physics chemistry math biology computer science पढ़ाए और उन्हे डॉक्टर इंजीनियर IAS PCS बनाए और दूसरे sc st obc बच्चों की भी help करें तभी बाबा साहब अम्बेडकर का सपना पूरा होगा.....छोटी सी शुरुआत कीजिए आगे रास्ता बनता जाएगा👍👍👍

  • @maahi_Solutions
    @maahi_Solutions 2 года назад +1327

    ఇ పాట వింటుంటే మ నరల్లో రక్తం ఊరకలేస్తుంది అన్న సూపర్ 🙏👍👌

  • @ramsclub8063
    @ramsclub8063 Год назад +1149

    అంబేద్కర్ గారి గురించి రాసిన వారికి, పాడిన వారికి, కంపోజ్ చేసిన వారికి శతకోటి నమస్కారాలు...❤

    • @rameshkothoori8371
      @rameshkothoori8371 Год назад +6

      జై భీమ్లు. ..

    • @edlaraju5933
      @edlaraju5933 Год назад +2

      ❤❤❤❤❤❤❤❤

    • @dappuparshuram1700
      @dappuparshuram1700 Год назад +7

      నేను sc వాడిని ఇ రోజు ఒక వార్డు మెంబర్ గా ...వున్నంటే అది ఆయన పెట్టిన బిక్ష ఆయనే హా రోజు రజంగంలో లికించక పోయుంటే మేం ఏమై పోయే వల్లమో🙏❤️

    • @akkamollalavanya4905
      @akkamollalavanya4905 Год назад +1

      🙏🙏🙏🙏🙏

    • @makemoney..makelife..makep2080
      @makemoney..makelife..makep2080 Год назад +1

      jay bhim...i dont what to write i dont know telgu...

  • @undurthisuresh1349
    @undurthisuresh1349 9 месяцев назад +50

    మేము ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే దానికి అర్ధం మీరే 🙏🙏🙏 jai భీమ్

  • @Bhushan143_vlogs.
    @Bhushan143_vlogs. 2 года назад +3680

    కేవలం దళిత వర్గాలకే అంబేద్కర్ ని పరిమితం చేసిన దుర్మార్గులకు ఈ పాట అంకితం. మహనీయుడు సమానత్వం కోసం తన జీవితాన్ని దేశానికి అంకితం చేసాడు.🙏🙏🙏🙏🙏

    • @sundarraovanguru5222
      @sundarraovanguru5222 2 года назад +70

      Nenu madiga kani nee mata tuta super

    • @AWANI-TV
      @AWANI-TV 2 года назад +33

      brother bhushan ....... Chala mandhi mana Valle ambedkar gaarini oka vargaanike own chesi limit chestunnaaru....,....

    • @jasmineshashi6302
      @jasmineshashi6302 2 года назад +7

      Jai bheem

    • @jangamraju3860
      @jangamraju3860 2 года назад +7

      kani ha pata gopathan telusuko

    • @enjoyyadavlingam2666
      @enjoyyadavlingam2666 2 года назад +54

      సమానత్వం ఎక్కడ ఉంది దళితులకు మాత్రమే రిజర్వేషన్లు అదేనా సమానత్వం

  • @uncomen_man_vijju7734
    @uncomen_man_vijju7734 2 года назад +1563

    అసలు సిసలైన దేశభక్తుడు అంబేద్కర్ మాత్రమే.... 🙏💙✊
    జై భీమ్.... ✊✊✊

    • @slowandsteady1751
      @slowandsteady1751 2 года назад +4

      Yes bro

    • @ganeshdasari2077
      @ganeshdasari2077 2 года назад +7

      Jai bheem ✊

    • @AmitKumar-xx9pl
      @AmitKumar-xx9pl 2 года назад +6

      Jay bhim 💪🙏🌍
      Please sc st obc लोग ख़ुद शिक्षित बने या आप जो भी काम करते हो छोटा हो चाहें बड़ा काम हो अपने काम के विशेषज्ञ बनिए और apne बच्चों को physics chemistry math biology computer science पढ़ाए और उन्हे डॉक्टर इंजीनियर IAS PCS बनाए और दूसरे sc st obc बच्चों की भी help करें तभी बाबा साहब अम्बेडकर का सपना पूरा होगा.....छोटी सी शुरुआत कीजिए आगे रास्ता बनता जाएगा👍👍👍

    • @papyapower05
      @papyapower05 2 года назад

      ruclips.net/video/Ar9mRhj_S90/видео.html

    • @enjoyyadavlingam2666
      @enjoyyadavlingam2666 2 года назад +1

      Modda gaadu rajangam rasadu

  • @kopperasatishkumar
    @kopperasatishkumar Год назад +122

    కలియుగ దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి జపిస్తూ హృదయాంతరాళాలనుండి వెలువడిన ఆ మధురమైన పదాలు హృదయాలను కదలించే విధంగా ఉన్నాయి. జైభీం. అంతటి మధురమైన పాట ను అందించిన మీకు ధన్యవాదములు

  • @mtech.hyd28.1
    @mtech.hyd28.1 7 месяцев назад +37

    Iam a Muslim I will listen this song daily once it boost my confidence and inspire me alot the sacrifice of Dr.BR.Ambedkar Ji.
    Jai Bheem from Hyderabad Telangana India.

  • @keluthvishnu6695
    @keluthvishnu6695 2 года назад +474

    నేను హిందూ ఉన్న నేను ఈ దేశం లో స్వేచ్ఛగా బతుకున్ననంటే మన అంబేత్కర్ సార్ వల్లే జై భీమ్ 🙏🙏🙏🙏🙏

  • @akkenapellyswamy4290
    @akkenapellyswamy4290 2 года назад +4005

    నేను క్రిస్టియన్ ఈ దేశంలో స్వేచ్చగా ఉండడానికి కారణం రాజ్యంగా నిర్మాత ❤️❤️అంబెడ్కర్ గారి ప్రయసే కృషియే❤️❤️❤️📘📘📘📘📘📘

    • @Shiva-558
      @Shiva-558 2 года назад

      1wertt d

    • @kram7305
      @kram7305 2 года назад +31

      🙏🙏🙏💕💕💕జోహార్ జోహార్లు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్.

    • @krishnagajjela3204
      @krishnagajjela3204 2 года назад +19

      @@kram7305 6ygokkkkkkkk

    • @bahujanarajyam3991
      @bahujanarajyam3991 2 года назад +10

      👍🐘🐘🐘🐘

    • @vivekyoutubechannel4660
      @vivekyoutubechannel4660 2 года назад +49

      అంటే నువ్వూ విదేశీయుడు వన్నమాట

  • @naniprince3262
    @naniprince3262 2 года назад +1242

    మనిషిని సృష్టించింది దేవుడు అయితే ,ఆ మనిషిని మనిషిగా స్వేచ్ఛగా ఉండేలా చేసింది మన డా.బి.ఆర్.అంబేడ్కర్ గారు..
    జై భీమ్

  • @csuresh3181
    @csuresh3181 9 месяцев назад +154

    కేవలం దలితులకేకదు అందరికీ మంచిచేసిన మహామేధావి మా అంబేద్కర్ జైబీం

    • @RajathegreatU
      @RajathegreatU 9 месяцев назад +3

      అవును... అతను చేసిన మంచి పనులు School Books లో పెడితే బాగుండు... అందరికీ తెలిసి ఉండేది.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాఠ్యాంశం గా చేర్చాలి.... జై భీమ్ ✊✊....
      జ్ఞానం వర్ధిల్లాలి ✊✊✊✊...

    • @rameshramesh-s1p2g
      @rameshramesh-s1p2g 8 месяцев назад +1

      Jay Bheem sir

  • @dettipramod3247
    @dettipramod3247 2 года назад +159

    కులానికి సంబంధం లేకుండా జరుపుకునే పండుగ జండా వందనం రోజు అయితే ఆ జండా ను పట్టుకునే హక్కు ecchinna మన దేవుడు గురించి ఎంత చక్కని బాణీలు కట్టిన అన్న నికు నా వందనాలు జై భీమ్ అన్న✊✊

  • @asarellyshaila3687
    @asarellyshaila3687 2 года назад +1053

    నువు చదువుకునే ఈ చదువు ఆయన రాత
    నువ్ చేసుకునే ఈ నవ్కరి ఆయన రాతే
    నువ్ పొందె ఏ పదవైన ఆయన భిక్షే goose bumps jai bheem✊

  • @rajasekharvannala1874
    @rajasekharvannala1874 10 месяцев назад +501

    ఇంత మంచి పాటకి లైక్ తక్కువ రావడం చాలా భాద గా వుంది.....జై భీమ్ ❤❤

  • @dharma77b
    @dharma77b Месяц назад +3

    అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన కంపోజింగ్, అద్భుతమైన సింగింగ్. అంబేద్కర్ గారు అందించిన ఫలాలు అందరూ అనుభవిస్తూ కొందరు మాత్రమే ఆయనను అంగీకరిస్తున్నారు

  • @nagarajhosamaninaguh2933
    @nagarajhosamaninaguh2933 Год назад +217

    నువ్వు సదువుతున్న ఈ సదువు ఆయన రాత, నువు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్ పొందె ఏ పదవైనా ఆయన భిక్షె 🇪🇺🇪🇺🙏🙏✊✊✊ super lines.

    • @KasiBabu-gu2sb
      @KasiBabu-gu2sb Год назад +2

      🙏🙏👍✊️

    • @LovelySiddharthvlogs
      @LovelySiddharthvlogs 9 месяцев назад +3

      Yes jai Bheem

    • @naidugone2839
      @naidugone2839 9 месяцев назад +2

      Yes correct

    • @Srilatha_editzz
      @Srilatha_editzz 9 месяцев назад +2

      He wrote this sadhu you are doing if he wrote this boat you are doing whatever position you get his his bikshe super lines

    • @mounika.b123
      @mounika.b123 9 месяцев назад +3

      Aa lines 100 times vinnanu

  • @Telangana_khyathi
    @Telangana_khyathi 2 года назад +530

    అంబేద్కర్ గారి పాట నల్లగొండ గద్దర్ నర్సన్న నోట వినాలని చాలా రోజుల నుండి వేచి చూస్తున్నాం....
    ఇప్పుడు తిరింది ఆ కోరిక thanks గద్దర్ నర్సన్న...
    Fentastic సాంగ్ 💙💙💙💙💥💥👌👌👌

  • @rajkumarkoram3702
    @rajkumarkoram3702 9 месяцев назад +255

    ప్రపంచ మేధావి
    మా మీ
    అందరి కి దేవుడు
    DR B R AMBETHGHAR
    JAI భీమ్

  • @seetharamuluch3942
    @seetharamuluch3942 2 месяца назад +9

    జైభీమ్ జూనియర్‌ గద్దర్ గారికి.ఈ పాట ఎన్నిసార్లు విన్నా బోరు కొట్టదు.

  • @arjunreddyvlogs2595
    @arjunreddyvlogs2595 2 года назад +197

    నేను ఈ పాట విన్న ప్రతిసారి నా రోమాలు నిక్క పొడుస్తాయి, గుండెల్లో ఒక్కసారిగా వేయి ఏనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తుంది...🔥🔥

  • @rajshakardevolla9990
    @rajshakardevolla9990 2 года назад +1361

    నేను ఒక మాదిగ బిడ్డ నీ మా బ్రతుకులో వెలుగులు నింపిన మహానుభావుడు 🙏🙏ప్రతి ఒక్క భారతీయుడు తల ఎత్తుకొని స్వేచ్చగా జీవించేలా చేశాడు🙏.ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకొని అయ్యన్ని అంటారనివరిగా చూస్తున్నారు. అదే బాధగా ఉంది😭ఒక మనిషి పుత్తనికి దేవుడు కారణం అయితే ఆ మనిషి పుట్టిన రోజు నుంచి చనిపోయేవరకు మనిషి ఏల బ్రతకాలి అని చెప్పింది. ఆయన రాసిన రాజ్యాంగం. దేవుడి కంటే గొప్పవారు అంబేద్కర్🙏🌹💐

  • @ShaikSubhanbashaShaikSubhanbas
    @ShaikSubhanbashaShaikSubhanbas 4 месяца назад +6

    ఈ సాంగ్ చాలా బాగా పాడారు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్లఈరోజు భారతదేశం ఫలాలు దక్కుతున్నాయి

  • @erramaruthi3384
    @erramaruthi3384 2 года назад +182

    నర్సన్న నువ్వు రెడ్డి.కులస్తుడవైన అంబెడ్కర్ గారి పాట పాడి మా గుండెల్లో గూడు కట్టుకున్నవ్ ఈప్పటినుంచి.నా. ఫెవారేట్ సింగర్ మీరే అన్న.. జై బీమ్.....

  • @gowrellybalraj5632
    @gowrellybalraj5632 2 года назад +146

    ప్రసాద్ అన్న నీకు మనస్ఫూర్తిగా బహుజనులు తరుపున ధన్యవాదాలు ...మరియు గద్దర్ నర్సన్న కి కళ్యాణ్ కి

  • @balupbr4871
    @balupbr4871 2 года назад +544

    చక్కనైన పాటతో చాలా అద్భతమైన సందేశాన్ని ఇచ్చారు.. జై భీమ్ ✊💐✊

    • @anitharamanitharam1680
      @anitharamanitharam1680 2 года назад +5

      King off in all countries father Jai bheem🤗 jai bheem🔥 jai bheem💙

    • @ssdrushissdrushi2126
      @ssdrushissdrushi2126 2 года назад

      Bv

    • @kondalavirendla2670
      @kondalavirendla2670 2 года назад

      1

    • @jadhavjithendar9905
      @jadhavjithendar9905 2 года назад +1

      @@anitharamanitharam1680 00

    • @AmitKumar-xx9pl
      @AmitKumar-xx9pl 2 года назад

      Jay bhim 💪🙏🌍
      Please sc st obc लोग ख़ुद शिक्षित बने या आप जो भी काम करते हो छोटा हो चाहें बड़ा काम हो अपने काम के विशेषज्ञ बनिए और apne बच्चों को physics chemistry math biology computer science पढ़ाए और उन्हे डॉक्टर इंजीनियर IAS PCS बनाए और दूसरे sc st obc बच्चों की भी help करें तभी बाबा साहब अम्बेडकर का सपना पूरा होगा.....छोटी सी शुरुआत कीजिए आगे रास्ता बनता जाएगा👍👍👍

  • @kopperadevanand161
    @kopperadevanand161 9 месяцев назад +5

    అంబేద్కర్ గారి గురించి ఇంత గొప్పగా పాట రూపం లో తెలిపినందుకు మీకు నా ధన్యవాదాలు ❤❤❤🎉. జై గాధర్ నరసన్న గారు 🎉🎉❤

  • @tirupathipamukuntla931
    @tirupathipamukuntla931 Год назад +163

    మీ వాయిస్ చాలా బాగుంది...... ఈ పాట వింటుంటే మన దేశానికి ఎంతో గర్వంగా ఉంటుంది... జై అంబేద్కర్ జై అంబేద్కర్

  • @vikkynaik6183
    @vikkynaik6183 2 года назад +381

    మాటాని తూటాల, పాటని యుద్ధంలా దృశ్య రూపంలో అందించిన మీ అందరికీ కృత్ఞతలు!!
    జై భీమ్!!

    • @kasulluanu9254
      @kasulluanu9254 2 года назад +1

      Nice song good

    • @vankudothyakub8312
      @vankudothyakub8312 Год назад +1

      నేను ఒక గిరిజనున్ని(st) ని.ఈ రోజు ఉద్యోగం లో ఉన్నానంటే అది అంబేడ్కర్ గారు మా జాతికి చేసిన మంచి వల్లనే

    • @VenkatChevvakula-j1s
      @VenkatChevvakula-j1s 8 месяцев назад

      Jai bhim

  • @naguludharavath5900
    @naguludharavath5900 Год назад +295

    సాక్షాత్తు దేవుడు ఇచ్చిన వరాలే కంటే ఎక్కువగానే పొందుతున్నాము మనమందరం 🙏🏼🙏🏼🙏🏼🤝🏽💐🚩🚩
    జై భీమ్

    • @sajidsajid-he4xm
      @sajidsajid-he4xm Год назад

      🎉🎉🎉🎉❤❤❤

    • @itx.r.n
      @itx.r.n Год назад +1

      ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, అమ్మ మరియు నాన్న, అతను తప్ప మరెవరూ లేరు.

  • @lakshmikakinati7276
    @lakshmikakinati7276 9 месяцев назад +16

    అన్న ఈ పాట కి ప్రాణం పోశారు మి గొంతులో అంబేద్కర్ గారి ఆశయం ఉంది ఆ జండా మోయాలి అంటే అదృష్టం ఉండాలి అంబేద్కర్ వారసులు అని చెప్పుకోడానికి గర్వ గా ఉంది నాకు జై భీమ్ జై జై భీమ్ ✊✊👈

  • @MohammedImran-ns9sq
    @MohammedImran-ns9sq 2 года назад +486

    ఇ పాట ఎన్నీ సార్లు విన్నా వినాలని ఉంది.. అన్నా చాలా చక్కగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గురించీ వివరించారు.. నల్లగొండ గద్దర్ అన్న గారు.. జై భీమ్. జై భారత్ 🇮🇳✊😍

  • @gandhamrajashekar9533
    @gandhamrajashekar9533 9 месяцев назад +301

    నేను ఒక హిందువుని నేను ఈ దేశంలో ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాను అంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పుణ్యమే
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshmekala3717
    @sureshmekala3717 Год назад +79

    రచయితకు,గాయకుడికి,సంగీత దర్శకుడికి ఇంత మంచి పాటను అందించినందుకు పాదాభివందనం...జై..భీమ్..💙

  • @msheshanth5655
    @msheshanth5655 4 месяца назад +4

    మా కులం అయిన అంబేడ్కర్ గారికి పాదాభీ వందనం..🙏🏻

  • @ts9newschannel
    @ts9newschannel 2 года назад +528

    కుల ఆహంకారంతో,అంబేద్కర్ విలువ తెల్వని వేదవలు 1000 సార్లు ఈ సాంగ్ వినండి.....నర్సిరెడ్డి అన్న మీ వాయిస్ లో సాంగ్ వింటుంటే రక్తం 1000 స్పీడ్ లో పరిగెడుతుంది మీ పాదాలకు వందనాలు...జై భీమ్....

  • @sekharrathode5156
    @sekharrathode5156 2 года назад +297

    జై భీమ్ అన్న... ఇలాంటి అద్భుతమైన పాటలతో మన సమాజంలో మార్పు కోసం మీరు చేస్తున్న కృషిని ధన్యవాదాలు...

  • @jaudulaprasad5687
    @jaudulaprasad5687 Год назад +182

    గుండె లోతుల్లో నుంచి పుట్టుకొచ్చిన పదాలతో పాడిన పాట ఇది. జై భీమ్☝️☝️✊✊

  • @yadaiahYadaiah-h1w
    @yadaiahYadaiah-h1w 18 дней назад +1

    అంబేద్కర్ అంటేనే పేదలకు దర్యం ఇది అందరికి తెలువాలి q🙏🙏🙏జై beem

  • @MeeAnweshanaVeeru
    @MeeAnweshanaVeeru Год назад +55

    అందరం ఒకటై గెలవాలి..... సమాజం.
    Really ప్రతి లిరిక్..... నిజాన్ని నిక్కచ్చిగా.. ఈ సిగ్గులేని సమాజాన్ని అడిగి, కడిగి నట్లుంది.

  • @vaishalir.4184
    @vaishalir.4184 Год назад +427

    I m from Maharashtra i dont understand this language but then also i hear this song again and again feeling nice jai bhim

  • @jayaraj7123
    @jayaraj7123 2 года назад +457

    నర్సన్న super గా పాడినావే బంగారమా ఎందుకంటే అంబేద్కర్ గారి గురించి చాలా చక్కగా పాడావు. అంబేద్కర్ గారి ఎన్నో విజయాలు మళ్ళీ గుర్తు చేశారు. పాటతో ఎన్నో ఘన సత్కారాలు రావాలి. all the best 🙏🙏

  • @yuvrajjade1611
    @yuvrajjade1611 3 месяца назад +2

    Excellent, 🔥 Goosebumpsic Composition 💝

  • @shirishashirisha3519
    @shirishashirisha3519 2 года назад +131

    గుండే పిండేసారు సార్ ఏడుపు వచ్చేసింది I love this song

  • @jskshortvideos4188
    @jskshortvideos4188 Год назад +62

    నేను దళిత బిడ్డను నేను ఈ రోజు స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం అంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. జై భీమ్ జై జై భీమ్...

  • @hephzibahmoorathoti9736
    @hephzibahmoorathoti9736 Год назад +153

    ఒక మహిళ గా సమాజంలో నాకు హక్కు కల్పించినా ఆయనకు నా జీవితం అంతా రు ణపడి ఉంటా.......జై ‌భీమ్...

  • @PrakashSKale
    @PrakashSKale 9 месяцев назад +3

    Thanq singers jaibhim jaibuddha jaijagat prakash kale 💙💙💙💙💙🥬

  • @ajaykumarajay9280
    @ajaykumarajay9280 Год назад +118

    ఈ దేశనికే కాదు ఈ ప్రపంచానికే one and only peace Dr, Br Ambedkar 💙💙💙💙💙💙💙💙💙💙💙🔥 jai bheem 🔥🔥🔥🔥❣️🔥🔥🔥 నా ప్రాణం వున్నాంతా వరుకు అంబేద్కర్ ఆలోచన తోనే బ్రతుకుతా జై భీమ్ 💙💙💙💙💙💙🔥🔥🔥🔥🔥🔥🔥🔥 i love you anna nice songs💙💙💙💙

  • @unknownvideos76
    @unknownvideos76 2 года назад +234

    పాట మాత్రం వేరే లెవెల్ లో ఉన్నది....👍👍👍👍🙏🙏🙏🙏 జై భీమ్...

  • @sorkesanruthra1338
    @sorkesanruthra1338 11 месяцев назад +46

    எனக்கு மொழி புரியவில்லை என்றாலும் பாடல் கேட்பதற்கு இனிமையாக உள்ளது இசை மிகவும் அருமையாக உள்ளது பாடியவர் உணர்ச்சி பூர்வமாக பாடி அசத்தியுள்ளார் இந்த பாடலை எழுதியவர்க்கு வாழ்த்துக்கள் ஜெய்பீம்

  • @ratnawalijagtap1628
    @ratnawalijagtap1628 4 месяца назад +3

    Jai Bhim
    We are from Maharashtra .
    Nice Song

  • @vrmvelthuri6554
    @vrmvelthuri6554 2 года назад +138

    Jai bhim నర్సన్న ఎన్నో రోజుల నుండి ని గొంతులో నుండి అంబేద్కర్ గారి పాట వినాలని నాకు చిన్న కోరిక ఉండేది ఈ పాట వినగానే నా కోరిక నెరవేరింది జై భీమ్ జై ambedkar 👌👌🙏🙏🎉🎉

  • @gadamidisantoshs8433
    @gadamidisantoshs8433 2 года назад +336

    పాట వింటుంటే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంది చాలా బాగా పాడారు అన్నగారు

  • @prasannarajtabla5619
    @prasannarajtabla5619 9 месяцев назад +467

    వెలివాడలో మాత్రమే వెలిసెర బొమ్మ
    ప్రతి వాడల నిలుపగలిగే యో ధులేరమ్మ
    ఒక వాడకే పరిమితమా అంబేద్కరుడూ
    ప్రతి వానికి హక్కులను పంచినవాడు
    తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం
    తను చేసిండు పోరాటం అందరికోసం...2
    నెర చీకటిని తరిమేసి వెలుగైనాడూ
    జై భీమ్ జై భీమ్ జన గుండె నినాదం.. అందరమొకటై గెలవాలి సమాజం.
    జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం.. అందరి కోసం ప్రతి పోరు ప్రవాహం
    1.మాకెందుకు మాది కాదు ఆ నినాదం..
    దాని అవగాహన లేకున్నది కొత్త సమాజం..
    పలు రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం..
    అవి అంటే ఎందని అడిగేడు అవివేకుల దేశం..
    జీవితాన్ని దారబోసినాడుర మనకై..
    అవమానాలు అనుభవించి నిలిచేర మనకై..
    భావితరాల బతుకులు మార్చుట కొరకై..
    అణచ బడిన వాళ్ళ కొరకు పుట్టేర వెలుగై..
    నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత..
    నువు చేసుకునే నౌకరీ ఆయన రాతే..
    నువు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే..
    జై భీమ్ జై భీమ్ జన గుండె నినాదం.. అందరమొకటై గెలవాలి సమాజం.
    జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం.. అందరి కోసం ప్రతి పోరు ప్రవాహం
    2.మన జ్ఞానం పెరగాలని పిడికిలెత్తరో..
    ఆహా జననం జనులగ్నానం తొలుచుటకొరకో..
    జైభీమ్ అని చెయ్యెత్తి నినదించరో..
    అహో బడుగు బహు జనులంతా ఏకమవ్వాలో.. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా..
    నినువెత్తూ కరిగిపోతూ నిలిచిన జన్మ..
    అడుగడుగున జాతికొరకు పోరినవాడు..
    పీడిత జన ఊసలనే తరిమిన వాడు..
    ఎంత మంది ఎత్తుకొనేరు జై భీమ్ జెండా..
    ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అండా..
    మనమందరమూ ఒక్కటైతే విజయం రాదా...
    జై భీమ్ జై భీమ్ జన గుండె నినాదం.. అందరమొకటై గెలవాలి సమాజం.
    జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం.. అందరి కోసం ప్రతి పోరు ప్రవాహం

  • @sangeethapramsh7
    @sangeethapramsh7 26 дней назад +1

    Super song, super music, super singing, super voice vere level🎉🎉🎉🎉

  • @jagativenkataswamy2191
    @jagativenkataswamy2191 2 года назад +82

    జై బీమ్ -జై బీమ్ ఒక యుద్ధ నినాదం
    నల్గొండ గద్దర్ నోటా అంబేద్కర్ పాట
    మీ గొంతులో ఏముందో కానీ మీరు పాడిన
    పాటలు సూపర్
    జై బీమ్ 🙏🙏🙏

  • @nareshmuthyala3321
    @nareshmuthyala3321 2 года назад +119

    దేవుడా నువ్వు ఇచ్చిన బిక్ష ఇది ఇంత సంతోషంగా బతుకుతున్నాం అంటే మిరు ఇచ్చిన స్వేచ్ఛ జై బీమ్ 🙏🙏

  • @venkatvaddiraj5435
    @venkatvaddiraj5435 2 года назад +69

    దేశానికి రాజ్యాంగం రాసి బానిసత్వం నుండి విముక్తి చేసి ప్రజాస్వామ్యాన్ని అందరికి పంచిన గొప్ప విశ్వ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ సాంగ్ ని నల్గొండ గద్దర్ అన్న గొంతు నుండి వినడం మన జై భీమ్ అభిమానుల తరుపున నల్గొండ గద్దర్ అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ..

  • @maheshbhangare3035
    @maheshbhangare3035 9 месяцев назад +4

    From Maharashtra Jai Bhim❤

  • @jaibhavani8954
    @jaibhavani8954 2 года назад +36

    కొందరి వాడిగా అనుకుంటున్న వున్న అంబేడ్కర్‌ మహానుభావున్ని అందరివాడుగా చేసేందుకు మీరు చేస్తున్న మీ కృషి కి నా ధన్యవాదాలు అన్నా అంబేడ్కర్‌ అందరివాడు అన్నది అక్షరసత్యం

  • @lbaladhasu5408
    @lbaladhasu5408 2 года назад +245

    చాలా అద్భుతంగా రాశారు మానుకోట ప్రసాదన్నగారు🙏🙏🙏🙏🙏🙏🙏 నర్సన్న గారు బాగా పాడారు

    • @nallollasainath2725
      @nallollasainath2725 2 года назад +2

      పాట రాసిన ప్రసాదన్నాకు
      పాట పాడిన నర్సన్నకు నా పాదాభివందనం

    • @rseconomics365
      @rseconomics365 2 года назад +1

      సూపర్ సార్ మంచి పాట

    • @venkateshmaisa2035
      @venkateshmaisa2035 2 года назад

      🙏💪🙏Jas

    • @AmitKumar-xx9pl
      @AmitKumar-xx9pl 2 года назад

      Jay bhim 💪🙏🌍
      Please sc st obc लोग ख़ुद शिक्षित बने या आप जो भी काम करते हो छोटा हो चाहें बड़ा काम हो अपने काम के विशेषज्ञ बनिए और apne बच्चों को physics chemistry math biology computer science पढ़ाए और उन्हे डॉक्टर इंजीनियर IAS PCS बनाए और दूसरे sc st obc बच्चों की भी help करें तभी बाबा साहब अम्बेडकर का सपना पूरा होगा.....छोटी सी शुरुआत कीजिए आगे रास्ता बनता जाएगा👍👍👍

  • @bhanupbn9089
    @bhanupbn9089 2 года назад +187

    జై భీమ్.... ఇలాంటి పాటలు ఇంకెన్నో రావాలి అంబేడ్కర్ గారి గురించి మనిషిగా పుట్టిన ప్రతిఒక్కరూ తెల్సుకోవాలి

  • @omegapratidhwani7557
    @omegapratidhwani7557 7 месяцев назад +2

    రచయిత: చక్కగా వ్రాశారు
    పాడిన వారు: చిక్కగా పాడారు
    వాయిద్యాలు: మరింత చక్కగా వాయించారు.
    టోటల్ గా టీమ్ అంతా కలిసి సమాజానికి మంచి పాట అందించారు.
    Thank you all of Team

  • @jakkamsettibalaji2864
    @jakkamsettibalaji2864 Год назад +44

    ఈ మహా మనిషి కాదు,దేవుని పాట రాసిన వారు,పాడిన వారుకి నా పాదాభివందనం ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఒళ్లు పులకరిస్తుంది సార్,తనువుతీరడం లేదు సార్ జై బీమ్ జై భీమ్ జన గుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ జై భీమ్ యుద్ద నినాదం సూపర్ సార్

  • @chandump2998
    @chandump2998 2 года назад +150

    పాట వింటుంటే నరనరాల్లో రక్తం సెలయేరులా ఉరకలేస్తుంది. చాలా అద్భుతమైన సాహిత్యం /సంగీతం 🔥 నల్లగొండ గద్దర్ అన్న గానం🔥👌. Jai bheem✊️✊️✊️❤️

  • @ThirupathiGujja-zv4uc
    @ThirupathiGujja-zv4uc Год назад +66

    కుల మాత బేధం తేడా లేకుండా నేను ఒక భారతీయుడు అని చెప్పుకునే ఓ గొప్ప పాట

  • @praveenkumardurgam2182
    @praveenkumardurgam2182 9 месяцев назад +4

    Evergreen song this was, so amazing voice by Nalgonda Gaddar anna garu Jai bheem

  • @rajaraoganta1618
    @rajaraoganta1618 10 месяцев назад +15

    చంపేశారు సార్, ఎన్ని సార్లు విన్నా , వినాలనిపిస్తుంది సార్, అబ్బా నేను మీకు ఫిదా సార్🙏🙏🙏💐💐💐🌹🌹🌹

  • @darshanvindela2135
    @darshanvindela2135 11 месяцев назад +48

    రాజ్యాంగ ప్రతిఫలాలు పొందుతూ జనం
    అది అంటేందని అడిగే అవివేకుల దేశం😢😢😢 రచయితకు నా వందనాలు

  • @jannuharish7863
    @jannuharish7863 2 года назад +92

    జై భీమ్ జై హింద్ జై జై అంబేద్కర్ సాహెబ్ తెలంగాణ నల్గొండ గద్దర్ నరయ్య అన్నయ్య సాంగ్ నీ నోటితో పాడుతుంటే రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి జై జై తెలంగాణ
    🙏🙏🙏🙏🙏🙏

  • @sudeshgaikwad5066
    @sudeshgaikwad5066 9 месяцев назад +9

    I am from Maharashtra , I don't understand Telugu but I am listening this song everyday. Very nice song........ jay bhim 💙 namo budhaa ☸️❤️😘

    • @rameshramesh-s1p2g
      @rameshramesh-s1p2g 8 месяцев назад

      Jay Bheem sir 🎉🎉🎉🎉🎉🎉

    • @hejsannej1737
      @hejsannej1737 8 месяцев назад +1

      We can request singer for Marati songs given lyrics provided advise

  • @nayakbhai1319
    @nayakbhai1319 Год назад +57

    కుల మత బేధాలు లేకుండా స్వేచ్ఛగా బ్రతకగలిగే నా భారతదేశoలో నా భారత ముద్దు బిడ్డ Dr. భీమ్ రావు కోటి కోటి శతకోటి పాదాభి వందనాలు🙏ఈ పాట అంకితం చేసినవారికి వందనాలు🙏💐💐💐

  • @pothugantiveerachary
    @pothugantiveerachary 2 года назад +87

    కొత్త ట్యూన్ తో వచ్చిన నర్సన్నకి వందనాలు, లిరిక్స్&మ్యూజిక్ సూపర్👌👌👌

  • @MSVVlogs777
    @MSVVlogs777 9 месяцев назад +18

    జై భీమ్ అన్న : అంబేడ్కర్ గారు ఎదురుకున అవమానాలు నుంచి వచ్చిన గొప్ప వ్యక్తి దేశం లోని ప్రజలు కి మంచి జరగాలని ఉద్దేశం తో ప్రజలకొరకు అనాడు. కష్టపడి తను అనుకున కల్లను కన్న గొప్ప వ్యక్తి అందరి కోసం రాసిన రాజ్యంగం కొన్ని వర్గాలకి అంకితం చేసిన వాళ్ళకి ఈ పాట రాసిన గదర్ అన్న కి నా నమస్కరములు ❤

  • @gollaanthonyjayakar7468
    @gollaanthonyjayakar7468 8 месяцев назад +2

    ఇది పాట కాదు, కళాకారులకు పాదాభివందనం,
    ఇందులో గద్దరన్న మన మధ్యలో లేకపోయినా అద్దంకి దయాకర్ అన్న మన మధ్య లో వున్నారు, ఇది మన అదృష్టం 💐

  • @rayalavijay149
    @rayalavijay149 2 года назад +185

    2023 వచ్చిన నీ పాట బ్రేక్ చేసేవారు ఉండరు అన్న సూపర్ గ పడేనవు 💐💐💐💐💐🤩

  • @chintu7588
    @chintu7588 Год назад +696

    మా దేవుడు లేకుంటె మా Sc వల్లం ఏమైపోయేవాళ్లమో🙏🙏🙏🙏🙏🙏 Jai Bheem ✊ మేము చచ్చేంత వరకు మా గుండెల్లో ఉంటావయ్యా 🙏🙏 మీరు చనిపోలేదు మా దళిత బిడ్డల గుండెలో ఎప్పుడు ఉంటారు🙏

  • @jaibheem1137
    @jaibheem1137 Год назад +76

    అన్న వెలివాడ మాత్రమే వెలిసేరా బొమ్మ ప్రతి వాడలో నిలపగలిగే యోధులేరా అన్నారు ఈ పదం వింటే బాధగా ఉంది నా తరుపున కచ్చితంగా అంబేద్కర్ విగ్రహాన్ని నిలిపి చూపిస్తా 💪ఆశీర్వదించండి నల్గొండ గద్దరన్న 🙏🏻

  • @padmasanke2829
    @padmasanke2829 8 месяцев назад +1

    What a wonderful song mind blowing. World greatest person. Dr. B.R. Ambdekar baba saheb . Good singing. Jai Bheem..

  • @sreenivaspuduri9777
    @sreenivaspuduri9777 Год назад +95

    "ఒక వాడకే పరిమితమా అంబెడ్కరుడు...ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు ".....super lyrics అన్నా 🥰🥰🥰🥰🥰🥰 జై భీమ్.. ✊✊

  • @sunnyraj8569
    @sunnyraj8569 2 года назад +30

    శ్రీ గౌరవనీయులైన ! నర్సన్న గారికి,నీ అభిమానాని రాసే ఈ లేఖ . అన్నయ్య ఎందరో మహానాయకులకు మహనీయులకు ఇంకా ఎందరికో మీ గానం అందించిన మహా కి కళాకారుడా నీకు వందనం సోదరా నువ్వు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ విజయవుడవు పాటల సేవకుడిగా. అంబేద్కర్ పాట చాలా అద్భతంగా పాడవు చాలా గ్రేట్ singer very good 🙏🙏

  • @srichandachannel
    @srichandachannel 2 года назад +37

    ప్రసాద్...వండర్ ఫుల్ సాంగ్ ను మనందరి వాడు పుట్టినరోజు సందర్భంగా అందించావు...జై భీం...

  • @Blue_star-01d
    @Blue_star-01d 2 месяца назад +2

    I am Maharashtrian boy ...not understand this song...but very nice ❤❤❤jay bheem 💙💙💙💙💙

  • @mohankshamalla481
    @mohankshamalla481 2 года назад +112

    నర్సన్న గారు చాలా చక్కగా పాడారు.జై భీమ్ ✊

  • @rajcherri8570
    @rajcherri8570 2 года назад +120

    నిజంగా ఇ పాట ఎన్ని సరుల్లు విన్నగాని అలా వినాలని అనిపిస్తుంది అన్నా మీరు ఇటువంటి మాంచి పాటలు మరెన్నో అందించాలి జై భీమ్ 💪✊

    • @papyapower05
      @papyapower05 2 года назад

      ruclips.net/video/Ar9mRhj_S90/видео.html

  • @lovaraju7637
    @lovaraju7637 Год назад +45

    మీకు నా తరుపున నిజంగా పాదాభివందనం అన్న, జై భీమ్

  • @jayakumar3948
    @jayakumar3948 13 дней назад +1

    Anna song vintunte nijanga goosebumps vastunnayi superrr annaaa❤❤❤❤

  • @pbeemudu5497
    @pbeemudu5497 2 года назад +23

    చరిత్ర పుటల్లో లికించే పాట అవుతుంది సూపర్ సాంగ్ అదుర్స్ 🎤👌👌👌👌

  • @malleshbandrolla545
    @malleshbandrolla545 Год назад +21

    నేను ఒక మాదిగ బిడ్డ నీ మా బ్రతుకులో వెలుగులు నింపిన మహానుభావుడు అంబేద్కర్ గారు జై భీమ్

  • @kothapallyprahanthreddy9409
    @kothapallyprahanthreddy9409 2 года назад +106

    చాలా గొప్పగా పాడవ్ అన్న dr br Ambedkar gari ki నిజమైన నివాళి i love india i love Ambedkar

  • @bhairav.c.ratankar2638
    @bhairav.c.ratankar2638 4 месяца назад +4

    Samaj kuch nahi raha lekin feeling next level aa rahi hai Jai bhim 💙

  • @SrinuJyothivlogs
    @SrinuJyothivlogs Год назад +31

    మీ గొంతులో నుంచి వచ్చే ప్రతి ఒక పాట చాలా బాగుంటాయి అన్న గారు జై భీమ్

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 2 года назад +49

    మీ బృందానికి అందరికి శతకోటి శతకోటి జై భీమ్ లు.

  • @kiranmaske9066
    @kiranmaske9066 9 месяцев назад +33

    I am from Maharashtra i like this song very much 🙏❤jai bhim i am Buddhist 😊

    • @SEEVALIPRODUCTS
      @SEEVALIPRODUCTS 6 месяцев назад +1

      Namo Buddhaya 🙏 ☸️ 💐 Jai Bheem ✊✊✊ sir

  • @krishnavamsi1263
    @krishnavamsi1263 9 месяцев назад +1

    Super song...one day 10 times chusaa....❤❤❤❤

  • @Krishna07021
    @Krishna07021 2 года назад +87

    అద్భుతమైన రచన అద్భుతమైన గానం, అంబేద్కర్ గారి గురించి మరిన్ని ఇలాంటి పాటలు రచన చేయాలని మానుకోట ప్రసాద్ అన్న గారిని కోరుకుంటున్నాను 👌👌🙏🙏✊✊