Emai Poyevallamo Ambedkar Lekunte Song 2022 | Relere Ganga Songs | Maddela Sandeep | Macha Devendar

Поделиться
HTML-код
  • Опубликовано: 12 апр 2022
  • Emai Poyevallamo Ambedkar Lekunte Song 2022 | Relere Ganga Songs | Maddela Sandeep | Macha Devendar
    #ambedkarsong #relareganga #maddelaSandeep
    ప్రత్యేక కృతజ్ఞతలు:
    తుంగతుర్తి శాసన సభ్యులు
    శ్రీ గాదరి కిషోర్ గారు.
    రచన - మచ్చ దేవేందర్
    గానం - మద్దెల సందీప్
    మ్యూజిక్ - కళ్యాణ్ కీస్
    DOP - అజయ్ కొడెం
    ప్రొడ్యూసర్స్ - పవన్, సాహితీ.
    Follow Reare Ganga Facebook : / relareganga
    Label & Channel Managed by: One Media - 7799090708
    Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
    © All Rights Reserved: Relare Ganga ( One Media Et Private Limited )
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 1,3 тыс.

  • @TGN14
    @TGN14 2 года назад +378

    MACHA DEVENDAR ku Pratyeka Dhanyavaadalu JAI BHIM JAI BSP DSP RSP BC SC ST

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam Год назад +186

    నిజంగా అంబేద్కర్ గారు లేకుంటే ఏమై పోయేవాళ్ళామో ...😢😢😢 జోహార్ డా బి ర్ అంబేద్కర్ జీ 🙏🏻🎼🎼🎼
    మీ గానం అద్భుతం సోదరా జైభీమ్.

  • @tmleaderff1556
    @tmleaderff1556 Год назад +280

    నేను ముస్లింని ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే ముస్లిమ్స్ అంబేద్కర్, వల్లే, జై భీమ్ అండ్ జై మీమ్.💐

  • @sunildonthireddy3658
    @sunildonthireddy3658 3 месяца назад +28

    అంబేద్కర్‌ను దళిత వర్గాలకు మాత్రమే పరిమితం చేసిన దుర్మార్గులకు ఈ పాట అంకితం. సమానత్వం కోసం తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన మహనీయుడు✍️✍️🙌🙌

  • @kings3748
    @kings3748 Год назад +55

    పాటలే కాదు... రాజకీయాలూ కూడా చేయాలి.... అదే అంబెడ్కర్ కు మనం ఇచ్చే ఘన నివాళి.. జై భీమ్

  • @itssravan883
    @itssravan883 2 года назад +182

    లిరిక్స్ బాగున్నాయ్.
    నీ గొంతు ఈ లిరిక్స్ కు ప్రాణం పోసి పాట రూపంలో సమాజానికి అందించిన మీ బృందానికి దన్యవాదములు.

  • @pramodmulguri7056
    @pramodmulguri7056 2 года назад +356

    నిజానికి ఆ దేవుడి లేకుంటే ఏమైపోయేవల్లమో అన్న ....ప్రతి పదం కంటినుండి kanniiluu తెప్పిస్తున్నాయి...

    • @nareshbhaskarla4173
      @nareshbhaskarla4173 Год назад +18

      ఒక 100 సార్లు విని ఉంటా అన్న ఈ పాటని... నా జీవితం లో నేను పెట్టిన మొట్టమొదటి కామెంట్ RUclips లో ...
      మీరు ఈ కామెంట్ కి reply ఇస్తే ఇంకా సంతోషం!!

    • @venkateswararaosangula9502
      @venkateswararaosangula9502 Год назад +1

      Yes

    • @funinterstingchannel9443
      @funinterstingchannel9443 Год назад +4

      Naku Koda bro

    • @malleshbolle9485
      @malleshbolle9485 Год назад +2

      Nivu manasu vunna magadivi

    • @kommuchanti2718
      @kommuchanti2718 Год назад +1

      @@venkateswararaosangula9502 11

  • @keshavkeshav4017
    @keshavkeshav4017 Год назад +68

    కలియుగం బ్రహ్మ మా అంబేద్కర్ గారు నీవే లేకుంటే మా బ్రతుకులు ఏమై పోవును జై భీమ్✊✊✊

  • @maheshjeedi1265
    @maheshjeedi1265 Год назад +58

    మచ్చ దేవేందర్ అన్న గారికి ధన్యవాదాలు ఇంత గొప్ప పాట రాసినందుకు🙏🙏🙏🙏

  • @sathulurikalyan3443
    @sathulurikalyan3443 Год назад +57

    ప్రతి పదం వింటుంటే కళ్ళ వెంట నీరు వస్తున్నాయ్😢😢😢జై భీమ్ జై అంబేద్కర్ సార్

  • @SAMUEL_OFFICIAL5160
    @SAMUEL_OFFICIAL5160 Год назад +65

    ఇంత మంచిగొంతుకు....ఆ మహనీయుడిని గుర్తుచేసిన.. ఈ పాట పుట్టడానికి కారణమైన ప్రతిఒక్కరికి... నా ప్రత్యేక.. అభినందనలు...

  • @siriads4049
    @siriads4049 Год назад +131

    ఈ పాటను మాకు ఇచ్చిన భృదానికి నా వందనాలు జై భీమ్ అందరికి

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 Год назад +48

    ఇంత గొప్ప పాట రాసిన మచ్చ దేవన్న కు, అధ్బుతంగా పాడిన మద్దెల సందీపన్న కు ,
    వినసొంపైన సంగీతం అందించిన కళ్యాణ్ తమ్మునికి,
    తన బాధ్యతగా సహకారించిన గంగ చెల్లెలి హృదయపూర్వక జై భీమ్ లు 🪴✊✊✊

  • @banilkumar9548
    @banilkumar9548 2 года назад +85

    ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే సందీప్ అన్న...
    స్పెషల్ గా గంగా అక్క కి thanks u చెప్పాలి.
    ఎందుకు అంటే ఇంత మంచి పాట మా ముందుకు తెచ్చినందుకు.
    జై భీం.

    • @bramakrishna7635
      @bramakrishna7635 2 года назад +4

      munduga macha Devendar annagarini danyavaadalu chepudam rachana Devendar annagaru

    • @akrakr7671
      @akrakr7671 2 года назад +1

      THANK YOU AKKA

  • @chaitudsc
    @chaitudsc 2 года назад +214

    మచ్చ దేవేందర్ అన్న గారికి, మద్దెల సందీప్ అన్న గారికి ప్రత్యేక జై భీం.....

  • @sridharkonda6081
    @sridharkonda6081 2 года назад +55

    అన్నగారు ఈ పాట విన్నాక మాటలు రావడం లేదు కనిరు వస్తున్నాయి జై భీమ్ ✊✊✊🙏🙏🙏🙏🙏💐💐💐

  • @venubandula198
    @venubandula198 Год назад +32

    ఏ చీకటి మ్రింగునో తను వెలుగై రాకుంటే, చాలా అద్భుతమైన లిరిక్స్ మరియు మీ గొంతు పాటకు మరింత ప్రాణం పోసింది,జై భీమ్

  • @devaraaju9259
    @devaraaju9259 2 года назад +52

    సూపర్ ఉంది బ్రదర్ ఇట్లాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని కోరుకుంటున్న జై భీమ్

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 2 года назад +83

    మచ్చ దేవేందర్ గారికి ప్రత్యేక అభినందనలు 💐💐💐💐💐🎉🎉🎉👍

  • @rajkumarv6110
    @rajkumarv6110 Год назад +41

    ఆ మహనీయుడు లేక పోతే ఇప్పటికీ ఆ భానిస బ్రతుకులు అలానే ఉండేవి.....🙏🙏🙏🙏🙏jai bheem

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam Год назад +28

    విశ్వం లో వున్న జ్ఞానులకు నిజంగా గురువై నిలిచాడు మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు.

  • @mangalagirilaxmandas1874
    @mangalagirilaxmandas1874 Год назад +54

    🙏🙏🙏మాటలు రావడం లేదు అన్న నిన్ను పోగడటనికి 🙏🙏🙏 గుండెలకు హత్తుకునేలా పాడావు 🙏🙏🙏

  • @banilkumar9548
    @banilkumar9548 2 года назад +101

    ఏమై పోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే....! 🙏🙏🙏🙏🙏🙏👌

  • @dharmapaksham
    @dharmapaksham Год назад +23

    పాట వింటున్నంత సేపు రోమాలు నిక్కబోడుచుకొన్నాయి. దుఃఖం ఉప్పొంగుతుంది.
    పద కూర్పు, స్వరం, సంగీతం అమోఘం.

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 Год назад +17

    భారతరత్న,.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.,రాసిన రాజ్యాంగం చాలా గొప్పది.. దానిని కాపాడుకోవలసిన, బాధ్యత మన అందరది, మనం ఒకటి కావలసిన అవసరం ఎంతైనా ఉంది.. ఒక బైబిలు,భగవద్గీత, ఖురాన్.. లపై దాడి జరిగితే, ఏవిధంగానైతే ఆ మత ప్రజలు రియాక్ట్ అవుతారో.,మన ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా, మన భారత రాజ్యాంగం మీద.. ఎవరైనా దాడి చేసిన? అనుచిత వ్యాఖ్యలు చేసిన? వారిని వెంటనే, క్షమాపణలు చెప్పే లాగా చర్యలు తీసుకోవాలి..మనం ముక్కలు ముక్కలుగా విడిపోయి ఉన్నాం? అందరూ ఏకమవుదాం.. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఇదే మనం ఆయనకిచ్చే గొప్ప నివాళి.. జై భీమ్.. జై భారత రాజ్యాంగం.. జోహార్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.

  • @Shyampatel.K
    @Shyampatel.K 2 года назад +91

    ఏమై పోయినవన్న ఇన్ని నాళ్ళు మచ్చ దేవందర్ అన్న. నీ అక్షరం కొన్ని వేయిల మెదల్ల కదలిక ✍️✊. నువ్వు రాసిన ప్రతి అక్షరం లో ప్రశ్నించే తత్వం ఉంటదన్న. నీ నుండి ఇంకా చాలా విప్లవమాత్మక పాటలు రావాలన్నా. జనం గొంతుకై పాటల ఉద్యమంతో పోరాడాలాన్నా 🙏✊✊✊

    • @garabhushan5157
      @garabhushan5157 2 года назад +2

      జై భీమ్ 💪

    • @manip1891
      @manip1891 Год назад +2

      Yes bro

    • @kantaraovedala7712
      @kantaraovedala7712 3 месяца назад +2

      ఇపుడు. కుడా. కొంచెం. బెటర్. 🙏🏾👍🏾👍🏾💓

    • @BujjiBabu-hf8bn
      @BujjiBabu-hf8bn 2 месяца назад

      ❤❤❤❤

  • @mitta.shivakumarmitta985
    @mitta.shivakumarmitta985 2 года назад +43

    దేవేందర్ అన్న మీరు పాడిన పాట చాలా బాగుంది.

  • @spvyoutubechannel6907
    @spvyoutubechannel6907 Год назад +21

    రాజ్యంగా నిర్మత డాక్టర్ బాబాసాహెబ్ గారి గురెంచె చాలా మంచి పాట మాకు అందించారు చాల థాంక్స్ అన్న .జై భీమ్🙏

  • @shivarajkondamadugu4492
    @shivarajkondamadugu4492 2 года назад +24

    ఎంత అద్భుతంగా పాడావున్న తీర్చిదిద్దావు జై భీమ్,, ఓ అంబేద్కర్ పాదాభివందనం

  • @user-ir7vf4ut7v
    @user-ir7vf4ut7v 2 года назад +18

    అబ్బఅబ్బ అబ్బా ఎం సాంగ్ అన్నా నీ గొంతులో ఆ దేవుడు ఎదో పెట్టాడు అన్నా
    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @sathishperumalla5644
    @sathishperumalla5644 Год назад +27

    మచ్చ దేవేందర్ అన్న మన జాతులు మొత్తం నిన్ను అంతలా కొని ఆడిన ని రుణం తీర్చలేరు అన్న🙏

  • @lakshmiakula4175
    @lakshmiakula4175 Год назад +12

    సోదరా నీకు జోహర్లు... మన దేవుడి గురించి గొప్పగా చెప్పినవు... ఎన్ని తరలైన నీ... పాట అందరి మదిలో నిలిచి వుంటుంది...

  • @anjigma9500
    @anjigma9500 Год назад +40

    ಹಾಡು ಹಾಡಿದ್ದಕ್ಕೆ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಪರವಾಗಿ ಹೃತ್ಪೂರ್ವಕವಾದ ವಂದನೆಗಳು 🙏🙏🙏🙏🙏 ಜೈ ಭೀಮ್ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ✊✊✊✊✊

  • @babysuvignyamamidi0706
    @babysuvignyamamidi0706 2 года назад +33

    మచ్చ దేవేందర్ అన్న సాహిత్యం సూపర్ 🎧🎧 సందీప్ అన్న సూపర్ 🙏🙏🙏 జై భీమ్✊✊❤️
    కళ్యాణ్ కిస్ అన్న సూపర్ మ్యూజిక్ 🙏🙏🙏

  • @chandraiahkarre1015
    @chandraiahkarre1015 Год назад +16

    అన్నా ఏమీ సాహిత్యం గుందెలోతులోంచి తరుముకు వచ్చిన ఆ మహనీయుని త్యాగాన్ని ఎంత ముద్దుగా ఎంతెంతో గొప్పగా నీ కలము నుండి ప్రజల్లోకి జాలువారిచిండ్రు అన్నగారు ఈ లిరిక్ నీ సాహిత్యానికి సరిపడా చాలా చక్కగా పాడిన ఆ గాయకునికి మీకు జై భీంలు జై జై భింలు

  • @nagmannala5809
    @nagmannala5809 Год назад +14

    మీ టీమ్ అందరికి ఇంత మంచి పాటని మాకు అందించినందుకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏 జై భీమ్ 💪💪💪💪💪

  • @pinamalanagaraju
    @pinamalanagaraju Год назад +10

    ఒక్క పాటతో అందరిలో చైతన్యం నింపిన మీకు జైభీం

  • @AnilKumar-yy8xk
    @AnilKumar-yy8xk Год назад +21

    ఆయన లేకపోతే నిజంగా ఎమైపోయే వాళ్ళమొ
    సందీప్ గారు ప్రాణం పెట్టి పాడారు అద్భుతమైన పాట

    • @rajarayi2175
      @rajarayi2175 Год назад +1

      Nice song anna good prasantation jai bheem💪💪

  • @mr.adithya017
    @mr.adithya017 Год назад +52

    ఏమై పోయేవల్లమో అంబేద్కర్ లేకుంటే🥺🙏
    ఎన్నో అవమానాలు,అంటరానితనం,ఇట్లా ఎన్నో అనుభవించి నా జాతి ప్రజలు భవిష్యత్తులో కూడా ఇట్లానే ఉండకూడదు నా ప్రజలు ఇట్లా అవమానాలు పడకూడదు అని ముందు చూపుతో ఎన్నో పోరాటాలు చేసి తన జీవితాన్ని సైతం లెక్క చేయకుండా మనకోసం పోరాడిన యోధుడు DR. బాబా సాహెబ్ అబేద్కర్ గారు💙🙏🥺
    కానీ ఇప్పటికీ ఈ దొంగ రాజకీయనాయకుల చేతిలో మన ప్రజలను కేవలం బానిసత్వం గ వాడుకుంటున్నారు కేవలం ఓట్ల కోసమే ఎలక్షన్స్ టైం లో చేతులెత్తి దండం పెడ్తున్నరు గెలిచాక మన ప్రజలు చేతులెత్తి వాళ్ళని మొక్కిన పట్టిచుకోడం లేదు... అందుకే ప్రజలారా ఇప్పటికైనా మన బానిసత్వాన్ని మనమే పోగొట్టుకోవాలి అని మన అంబేద్కర్ గారే చెప్పారు అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన VOTE హక్కు ద్వారా మన విలువైన VOTE నీ మనకు మేలు చేసే,మన భవిష్యత్తు లో బానిసలుగా కాకుండా ఒక పౌరదిలానే చూసే లీడర్ కి మనం VOTE వేసి ఈ బానిసత్వాన్ని మనమే పోగొట్టుకుందాము...🙏
    నాకు విలువలు నేర్పిన ఏకైక నాయకుడు RS.PRAVEEN KUMAR (rtd.IPS) SIR గారే బీఎస్పీ నీ గెల్పించి చూద్దాం మన రాష్ట్రం లో ఎన్ని మార్పులు వస్తాయి తర్వాత మనకే అష్టాంగ ఉంటుంది జై భీమ్ జై RSP JAI BSP🙏💙

  • @srisrilatha8069
    @srisrilatha8069 Год назад +18

    అంత గొప్ప మహానుభావుడు మీద పాట పాడినందుకు నీవు ఎంతో అదృష్టవంతుడు అన్న. జై భీమ్ ✊️✊️

  • @naniavuta7012
    @naniavuta7012 Год назад +16

    మహనీయులు అంబెడ్కర్ గారి గురించి చాలా అద్భుతమైన, అర్థవంతమైన లిరిక్స్ రాసిన మీకు 🙏🙏🙏

  • @madhusudhanvadyaram1501
    @madhusudhanvadyaram1501 Год назад +19

    Devendra Anna అన్నగారు మీ పాటగాని మీ మాటగాని మీ ఇజంగానే చాలా అద్భుతంగా ఉంటుంది ,చూస్తే అలా కనిపించరు, మిమ్ములను ఒకసారి సిరిసిల్లలో చూసాను,కలిశాను, ఆ రోజే నాకు మీ పాట మంచిగా అనిపించింది, సురేశన్న చక్కగా పాడారు, గ్రేట్ మీకు మరోసారి ఉద్యమ అభినందనలు, మీ అభిమానిని, జై భీమ్

  • @rameshkannuri4561
    @rameshkannuri4561 2 года назад +27

    Super song బ్రతికున్నంత వరకు గుర్తుంటుంది 👍

  • @prashanthprashi8272
    @prashanthprashi8272 Год назад +24

    అన్నా మీకు పాదాభివందనాలు ఇలాంటి పాటలు మరిన్ని ఇంకెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఉద్యమాభి వందనాలు జై భీమ్✊✊✊✊

  • @garabhushan5157
    @garabhushan5157 2 года назад +19

    ఈ పాటలో చిన్న లిరిక్ instagram లో విని ఫుల్ సాంగ్ కోసం చాలా search చేస్తే సాంగ్ ఇప్పుడు దొరికింది.. లిరిక్, tune, సింగింగ్ 🙏🙏🙏... అంబేద్కర్ గారి భక్తుడిని అయినా నేను ప్రతి రోజూ ఉదయాన్నే వినే పాట(సుప్రభాత) ఇదే.. ఇలాంటి గొప్ప ప్రాణం ఉన్న పాటను ఇచ్చినందుకు 🙏
    💪 జై భీమ్

  • @tssasifabad5244
    @tssasifabad5244 2 года назад +27

    మచ్చ దేవన్న అక్షరం ఏ మచ్చ లేకుండా స్వఛ్చంగా ఉంటుంది......మా సందీప్ అన్న గాత్రం అద్భుతంగా ఉన్నది........పాటకు పూర్తిగా న్యాయం చేశారు..... ఈపాట రాసి చాల రోజులైనా నేటి పరిస్థితులపై లోతుగా అధ్యయనం చేసి రాసిన పాట........గంగక్కకు వందనాలు...... మంచి పాటను తన చానెల్ ద్వారా మాకు అందించారు.......సంగీతం , ఎడిటింగ్ అన్నీ సూపర్ గా ఉన్నాయి....... మీ కాంబినేషన్ లో మరిన్ని అద్భుతమైన పాటలు రావాలని........వస్తాయని కోరుకుంటూ........ డప్పు సమ్మయ్య....తెలంగాణ సాంస్కృతిక సారథి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా.

  • @lyricist.singer9071
    @lyricist.singer9071 Год назад +17

    తరాల మన స్థితి గతులు
    రెండు సార్లు తీసుకుంటే బాగుండేదెమొ...
    superb song 💙

  • @babuchinnichinni1136
    @babuchinnichinni1136 Год назад +22

    సాంగ్ వింటుంటే వళ్ళు పులకిరిస్తుంది...చాలా బాగా పాడారు sir

  • @manjulak5290
    @manjulak5290 Год назад +9

    మచ్చ దేవేందర్ గారికి మద్దెల సందీప్ గారికి జై భీమ్

  • @nagarajhosamaninaguh2933
    @nagarajhosamaninaguh2933 Год назад +12

    ఈ పాట పాడిన మీ అందరికి నా తరుపున వందనాలు అన్నయ్య. 🙏🙏🙏🇪🇺🇪🇺🇪🇺🇪🇺🙏🙏🙏

  • @venkateshkoppu1954
    @venkateshkoppu1954 Год назад +17

    అన్న మీకు పాదాభివందనం..... 🙏🙏🙏🙏.. ఇంత మంచి పాట..అందించినందుకు.... 🙏🙏

  • @kanakalaxmikyasaram1704
    @kanakalaxmikyasaram1704 Год назад +15

    మీ కళం నుండి జాలువరిన ఈ పాట ఈ తరానికి అందించిన మీకు 🙏🙏🙏🙏🙏

  • @nunesrinivas2528
    @nunesrinivas2528 Год назад +8

    మచ్చ దేవేందర్ గారి పాదాలకు 🙏🙏🙏🙏🙏🙏మనస్ఫూర్తిగా 🌹🌹🌹🌹🌹🌹

  • @badepallyrajugoud2350
    @badepallyrajugoud2350 2 года назад +23

    అద్భుతమైన పాట 🙏

  • @annepakanagaraju6051
    @annepakanagaraju6051 2 года назад +25

    చాలా మంచి గా పాడవు అన్న జై భీమ్

  • @dasariajay3533
    @dasariajay3533 2 года назад +13

    సూపర్ సాంగ్ బ్రదర్, చాలా అద్భుతంగా పాడారు ప్రపంచ కింగ్ అంబేద్కర్, జై భీమ్.

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 Год назад +7

    మచ్చ దేవేందర్ గారికి అభినందనలు మంచి సందేశాత్మక పాట అందించారు supar

  • @malleshmallesh5802
    @malleshmallesh5802 2 года назад +18

    జై భీం మచ్చ దేవేందర్ అన్న,సందీప్ అన్న ,గంగ అక్క ,

    • @soundaryaboilla
      @soundaryaboilla 11 месяцев назад

      నాకు పడాలి నీ వందల🙏🙏🙏🙏

  • @allinone-hu8mt
    @allinone-hu8mt 5 месяцев назад +7

    ఏమైపోయే వాళ్ళమో అంబేడ్కరే లేకుంటే
    రక్తపు చుక్కలను అక్షరాలుగా మార్చాడు..
    రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపాడు
    జీవకోటికి మనుగడ చూపాడు
    మన విశ్వ గురువు అయి నిలిచాడు.మన అంబేడ్కర్
    తెలుసుకోలేని తెలుగు వగరు తన జీవిత చరిత్ర
    తన గురించి తెలిసి గొంతు ఎత్తి చాటు ఈ ఘనుడి చరిత..
    జై భీమ్ అంటూ నినదించు...
    నాటి నేటి ప్రజా దూత...
    మార్చాడు మన తలరాత...
    మదిలో గుడి కట్టబడిన రూపంగల నేత..
    మనువాదంను మట్టుబెట్టిన తన ఘనత..
    జై భీమ్ డి.హసీనా కర్నూలు జిల్లా A.P 0:36

    • @Srinu-en4ec
      @Srinu-en4ec 3 месяца назад

      జై భీమ్ 🙏

  • @korraapprao5148
    @korraapprao5148 Год назад +19

    అన్నా మంచి పాట అందించినందుకుగాను వేల వేల జై భీమ్ 💪💪❤❤✊✊✊

  • @pamulakrishna9022
    @pamulakrishna9022 Год назад +6

    నిజంగా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అంబేడ్కర్ లేకుంటే ఏమైపోవల్లం మనము. జై భీమ్

    • @soundaryaboilla
      @soundaryaboilla 11 месяцев назад +1

      🙏🙏🙏🙏✊✊✊💐💐

  • @bhakridmahesh2476
    @bhakridmahesh2476 2 года назад +9

    Super anna garu chala భాగుంది song జై భీమ్ జై హింద్

  • @JPG046
    @JPG046 Год назад +10

    పాట వింటూంటే .... అన్నా! Super... జై భీమ్🙏🙏🙏

  • @venkataswamijeripothula7272
    @venkataswamijeripothula7272 Год назад +10

    స్వార్థం లేని,దమ్ము ఉన్న దళిత కవి,మచ్చ దేవేందర్ ..అన్న మీ పాటలు చరిత్రలో నిలిచి పోతాయి..ఇదే విధానాన్ని ప్రాణంతో ఉన్నత వరకు ముందుకు వెళ్లాలి..

  • @mathangisrinath2305
    @mathangisrinath2305 Год назад +5

    జై భీమ్ జై మాదిగ.మి లాంటి వాళ్లు ఉండబట్టే మనం సమాజం లో తిరుగుతున్నాం లేకుంటే.ఎంతో మంది మాదిగలు అన్నో చోట్ల హేళన కి గురి అయ్యే వారు

  • @yadagirigurramkadi7075
    @yadagirigurramkadi7075 Год назад +6

    ఇంత ఇంత చక్కని పాటలు అందించిన మీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @chekkabajana.david.671
    @chekkabajana.david.671 Год назад +8

    మీకు మీ బృందానికి శ త కోటి వందనాలు ఈ లాంటి పాటలు ఇంకా మరెన్నో రాయలని పాడాలని మనసు పూర్తిగా కొరుకుంటున్నాను జై భీమ్ జై భీమ్

  • @nvsinger4687
    @nvsinger4687 Год назад +7

    సందీప్ అన్నకి నమస్కారం. చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య నీకు కళాభివందనాలు మీ తమ్ముడు నకిరికంటి వెంకటేశ్వర్లు ఖమ్మం

  • @nishithag958
    @nishithag958 Год назад +6

    "జై భీమ్"
    ఆ మహనీయుని గురించి మీరు పాడిన పాటను వర్ణించడానికి భాష సాలడం లేదు 👍👍👍

  • @user-tl5fi4qo8w
    @user-tl5fi4qo8w 2 года назад +20

    మంచి పాట దేవేందర్ అన్న గారు

  • @Ramesh-hi8bd
    @Ramesh-hi8bd Год назад +4

    చాలా బాగుంది అన్నా గారు చాలా చాలా బాగా పాడారు అన్నా గారు 🙏 ఆయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అన్నా గారు జైభీలు అన్నా గారు

  • @Ramesh-hi8bd
    @Ramesh-hi8bd Год назад +7

    🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
    👌👌👌 అన్నా గారు ఇలాంటి సాంగ్స్ ఇంకా మునుముందు వెలికి తీసుకు రావాలని మీము మనస్ఫూర్తిగా మీ యొక్క బృందనికి వందనాలు అన్నా గారు

  • @venkatmandha6487
    @venkatmandha6487 Год назад +7

    చాలా బాగా పాడారు బ్రో మహనీయుడు గొప్పతనాన్ని జై భీమ్ 🫂🫂 ఇంకా అంబేద్కర్ గారి గురించి ఎన్నో పాటలు పడాలని కోరుకుంటూ all the best

  • @byakanna9359
    @byakanna9359 2 года назад +7

    సూపర్ సందీప్ మా గుండెపురి ముద్దు బిడ్డ ✊✊✊✊🤝🤝🤝🤝

  • @dreamBoychandankumar3995
    @dreamBoychandankumar3995 Год назад +15

    అన్న ఇలాంటి అంబేడ్కర్ పాటలు మరెన్నో అబ్దుతంగ పడాలి అని కోరుకుంటున్నాం

  • @student766000
    @student766000 Год назад +8

    పాట కి నీ గొంతు బాగా ఉంది, మంచి విషయాలు చెప్పారు, జై బీమ్ ✊✊✊

  • @kamalakarkamalakar-mz8pv
    @kamalakarkamalakar-mz8pv Год назад +6

    జై బీమ్ అన్న గారు పాట చాలా చాలా బాగుంది రాసిన పాడిన ప్రతి ఒక్కరికి నా వందనాలు జై బిమ్ ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @ajaykumar-zp2jn
    @ajaykumar-zp2jn 2 года назад +7

    Match devendra gariki vandanalu sir. Great singing sir. Super music. 🙏🙏🙏

  • @raghunadhrao8896
    @raghunadhrao8896 Год назад +13

    Fabulous TRIBUTE to our GODFATHER 🙏🙏🙏🙏🙏

  • @sathulurikalyan3443
    @sathulurikalyan3443 Год назад +21

    ఈ పాట రాసిన అన్నలకి 100000 జై భీమ్ లు చాలా బాగుండి అన్న గారు

  • @poojashinee9293
    @poojashinee9293 Год назад +4

    Na pranam vundaedhe ambedkahar kosam na devudu lekuntae eppati samagamae vuntundhi oka sari marala pranam vulliki pedala chesavu ne song tho hatsoff

  • @raghavabegari483
    @raghavabegari483 Год назад +7

    చాలా చక్కగా పడవన్న జై భీమ్ 🙏

  • @geddamsudheer7505
    @geddamsudheer7505 Год назад +4

    జై భీమ్ అన్న
    మహనీయనికినీ పాట ను ఇంత అబ్దుతంగా పాడిన మీకు మీ టీమ్ సభ్యులకు అభినందనలు great singer beautiful lyrics

  • @tejasriphotography3882
    @tejasriphotography3882 Год назад +5

    Chala rojula tharvatha manchi Ambedkar song vinnanu roju enno patalu vintam kani ilanti mana bahujana patalu ekkada vinnalemu dorkay and padevallu vundaru big salute for u all team

  • @ramaraobogapurapu8415
    @ramaraobogapurapu8415 Год назад +12

    షెడ్యూల్ cast లోని ఉండే అమ్మాయి ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను...నాకు అంబేద్కర్ గారు అంటే ఇష్టం..అతని మార్గంలోనే ఉండాలి అని ఉంది..జై భీమ్

  • @Sonamusiccenter
    @Sonamusiccenter 2 года назад +18

    Jai bheem 🙏🏼🙏🏼 always great ambetkar 🙏🏼🙏🏼 totally song is awesome awesome awesome 👍👌👆🤝👏👆👍👌👏🤝👍👌👏🤝

  • @avcreations8831
    @avcreations8831 2 года назад +12

    మనసు ఆనందంతో నిండింది అన్న🙏

  • @raghunandanmahadev9745
    @raghunandanmahadev9745 Год назад +8

    It's heart melting song ...are u sung very nice ..the way ur presenting awasome good lyrics.....Dr.BR .Ambedkar is one universal leader ..jai Bheem

  • @sudhasudhakar5591
    @sudhasudhakar5591 Год назад +6

    అన్నా..... శతకోటి వందనాలు

  • @pattetibixam9993
    @pattetibixam9993 2 года назад +4

    జై భీమ్.

  • @rajendarv3657
    @rajendarv3657 2 года назад +10

    Super song, very much thanks to Sandeep Maddela for singing expressive

  • @snehalwakode5291
    @snehalwakode5291 Год назад +19

    I dnt understand this language,,, but the name of my babasaheb,,, make me watch this,,, thank u for this lovely song,,, from pune,,, maharashtra🙏🙏

    • @g.ekalavya757
      @g.ekalavya757 Год назад

      This song about the greatness of Babasaheb Ambedkar jai bheem💙✊🏻

    • @itsdev4034
      @itsdev4034 Год назад

      👌👌

  • @sureshsundaragiri9063
    @sureshsundaragiri9063 Год назад +11

    Really Excellent Song Annagaru 🙏🙏
    Realised this song each and every one person 🙏🙏🙏👏👏👏👍👍
    Sandeep Annagaru great effort this singing a song 🎧 🔥🔥🔥

  • @anjalieeda7864
    @anjalieeda7864 Год назад +8

    చాలా బాగా పాడారు తమ్ముడు...👏👏👏

  • @dandunagaraju4266
    @dandunagaraju4266 Год назад +8

    మచ్చ దేవేందర్ అన్న రచన సందీప్ అన్న గానం పాటకు ప్రాణం పోశాయి 👌👌

  • @boyahanumesh6741
    @boyahanumesh6741 3 месяца назад +1

    గొప్ప వ్యక్తి గురించి మీరు ఈ పాటతో నేటి తరానికి వివరించినందుకు.. thank you so much Boss..

  • @nandueergala7917
    @nandueergala7917 Год назад +7

    Wahh..i am really big fan for this lyrics and singing,music..over all super 👌👌

  • @rajabapu3080
    @rajabapu3080 2 года назад +6

    జై భీమ్. పాట సూపర్

  • @jaibhimkshetram6795
    @jaibhimkshetram6795 Год назад +6

    జై భీమ్ జై రాజ్యాంగం జై భారత్ 🙏❤🙏🙏

  • @venkat5823
    @venkat5823 Год назад +11

    Ma devudu ambedkar 🙏 jai bheem ✊❤️