Dandamo Ma Deenabandhavulu Full Song | BR Ambedkar Song | Relare Ganga Songs | Telangana Folk Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 22 ноя 2024

Комментарии • 1,5 тыс.

  • @Dr.KoragoniNaresh
    @Dr.KoragoniNaresh 7 месяцев назад +474

    మహనీయులు ఎవరెవరో తెలియకుండా కూడా ఉద్యమాలు చేస్తున్న వాళ్లకు ఈ పాట ను వినిపించడం మహనీయుల పోరాటాలను కళ్ళకు కట్టేలా చూపించిన గంగ అక్క కి అభినందనలు 🎉🎉జై భీమ్ 🔥🔥

    • @shankarmukku362
      @shankarmukku362 7 месяцев назад +63

      Writer ba Bheemsena Siddepat

    • @piprerohith9898
      @piprerohith9898 7 месяцев назад +19

      Hy llpp😅😅 be y
      7:46 7:47

    • @ManojKumar-vz7vq
      @ManojKumar-vz7vq 7 месяцев назад

      Aaapu raa Bai aaapu aaatupoinai babasaheb 22pratignalu fame kosam babasaheb nee vadu kovadam tarvataa gudulallo poi bapanolla kallu mokkadam aapandiraa Mee goolaa aandukuraa meeku ee lolli dinitalli aapu😂😂😂😂

    • @dhamodarbhoomigari8191
      @dhamodarbhoomigari8191 7 месяцев назад +4

      ❤❤❤

    • @shekargoud6778
      @shekargoud6778 7 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@shankarmukku362

  • @gkfolkmusic3754
    @gkfolkmusic3754 7 месяцев назад +448

    నేను చిన్నప్పటినుండి స్టేజిల మీద చాలాసార్లు పాడినాను మా ఆయన కూడా పాడినారు.. కానీ...వీడియో రూపంలో చిత్రీకరించి మహనీయులందరినీ ఒకచోట చేర్చి వారి గొప్పతనం నిమ్న జాతుల మరియు బహుజనుల గురించి వారు చేసిన త్యాగం గురించి.. చాలా గొప్పగా చిత్రీకరించినందుకు మా చెల్లెలు గంగకు మరియు అందులో పాల్గొన్న యూనిట్ బృందానికి చక్కటి కొరియోగ్రఫీని అందించిన అంతడపుల నాగరాజు అన్న గారికి... ఇందులో పాల్గొన్న బృందానికి ప్రతి ఒక్కరికి నా యొక్క జై భీములు....

    • @jaanujohn8658
      @jaanujohn8658 7 месяцев назад +9

      ❤అక్క జై భీమ్ 🤝✊✊✊
      ఇంకా గొప్పగా ఈ సమాజం లో మీ గొంతును వినిపించాలని కోరుకుంటున్నాము...
      అను నిత్యం మీకు అన్ని వేళల్లో మీ వెనకాలే ఉండీ.. మీకు ముందుకు నడూపుతాం అక్క ❤

    • @laxminarayanapappula8377
      @laxminarayanapappula8377 7 месяцев назад +6

      నేను OU లో చదువుకునేటప్పుడు every program కు first ఈ పాట పాడే వారు

    • @MadhuMadhu-sj2pt
      @MadhuMadhu-sj2pt 7 месяцев назад +9

      సర్దార్ సర్వాయి పాపన్న & గద్దర్ ఫోటో పెట్టి ఉంటే ఇంకా బాగుండు

    • @PSNani550
      @PSNani550 7 месяцев назад +5

      సాంగ్ చాలా బాగుంది అక్క ❤❤

    • @enjaanjaneyulu
      @enjaanjaneyulu 7 месяцев назад +6

      చిన్నప్పుడు పాడుతుంటే పెద్ద గా అర్థం అయ్యేది కాదు కానీ ఇప్పుడు వింటుంటే వళ్ళు జలదరించింది జైభీమ్

  • @PraveenParsa-mh3pv
    @PraveenParsa-mh3pv 7 месяцев назад +66

    ఎన్నో రోజుల నుండి వేయింటింగ్ అక్కా ఈ పాట కోసం...
    2024 లో టాప్ ప్లేస్ లో ఈ పాట ఉండాలని కోరుకుంటు..
    మహనీయుల చరిత్ర కన్నులకు కట్టినట్లుగా చూపించిన టీమ్ అందరికీ స్పెషల్గా రెలారే గంగా అక్కా కి నీలి నీలి వందనాలు...✊✊🙏🙏💐💐👌👌

  • @jagadeeshbairapaka
    @jagadeeshbairapaka 7 месяцев назад +44

    మీరు లేకపోతె మేము లేము
    😭😭😭🙏🙏🙏🙏
    బ్రతుకుండగానే యేలగైన మీ రుణం తీర్చుకుంటా
    (మీ ఆశయాలకోశం బ్రతుకుతు)
    జై ఫూలే
    జై సాహుమహరాజ్
    జై నారాయణ్ గురు
    జై పెరియార్
    జై భీమ్
    ✊✊✊

  • @balrajdaggula4624
    @balrajdaggula4624 7 месяцев назад +119

    మేము 1999 లో ఉమ్మడి రాష్ట్రం లో అన్ని జిల్లాలో ఈ పాట పాడినం
    ఈ పాట రాసిన భీమాసేన అన్నగారికి మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు
    మల్ల ఆ పాటను పాడి గత స్మృతులను గుర్తుచేసిన చెల్లె గంగాకు ధన్యవాదాలు 👍👍👍👌👌👌

  • @bheemasencreations3910
    @bheemasencreations3910 7 месяцев назад +27

    ఈ పాటను మూడు దశబ్దాలుగా అదిరిస్తున్న దళిత బహుజన
    రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు... కృతజ్ఞతలు...... కె ఆర్ భీమసేన.

    • @RVL-c1f
      @RVL-c1f 7 месяцев назад +1

      అవును అన్నగారు 🙏🙏 జై భీమ్ ✊

  • @sures8597
    @sures8597 7 месяцев назад +38

    అక్క నువ్వంటే నీ పాటలంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఈ పాట పాడినప్పటినుంచి నీ మీద గౌరవం పెరిగింది. Thank you అక్క ఈ పాటను మళ్ళీ మా ముందుకు తెచ్చినందుకు.

  • @anilchinu13
    @anilchinu13 7 месяцев назад +246

    నా దేవుడు అంబేద్కర్ పేరు అంటేనే తెలియని తెగింపు దైర్యం... జై బీమ్

    • @vntspecials5407
      @vntspecials5407 7 месяцев назад +9

      అంబేద్కర్ అంటే ఏదో ఒక తెలియని వైబ్రేషన్.❤

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 7 месяцев назад +4

      హత్యా చారానికి అనవాళ్లుగా మొకం పై మృగం కాటుల వుంది ని నుదిట మీద ఎర్రి బొట్టు అలా ఎగరకు గొప్ప అనుకుని అది నేరం

    • @GaneshGandhamganesh-bx6qz
      @GaneshGandhamganesh-bx6qz 7 месяцев назад +3

      Jai bheem 💙💙💙💙💙💙🙏🙏🙏🙏

    • @rameshcheedaragadda9515
      @rameshcheedaragadda9515 7 месяцев назад +2

      జై భీమ్

    • @smileyprints2024
      @smileyprints2024 5 месяцев назад

      @@samathacharvakar1482 Ayithe nee thandri brathiki undaga ne nee amma nuduta bottu thudichesei. yesayya biddavemo anduke ala matladuthunav

  • @godashyamala
    @godashyamala 7 месяцев назад +70

    మనం ఇప్పుడు ఈ లైఫ్ లీడ్ చేస్తున్నమ్మంటే .మహనీయుల త్యాగాల ప్రతిఫలం. అందర్నీ మరొక్కసారి గుర్తు చేసిన మి అందరికీ ధన్యవాదాలు...జై భీమ్ 😊

    • @ramudupebbeti8895
      @ramudupebbeti8895 7 месяцев назад +1

      Jai Sri Ram

    • @ramudupebbeti8895
      @ramudupebbeti8895 7 месяцев назад +1

      Jai Sri Ram

    • @dharidas3684
      @dharidas3684 7 месяцев назад +1

      మనం ఇప్పుడు ఇలాంటి స్వేచ్చ్యమైన లైఫ్ లీడ్ చేస్తునమంటే ఈ మహనీయులు మన కోసం చేసిన త్యాగo కృషి ఫలితం వల్లే ఈ సమాజ్యంలో అందరితో ఎటువంటి వివక్షత లేకుండా సమానంగా గౌరవిచబడుతున్నాం మిరే లేకుంటే మేమేక్కడ ఉండేవాళ్ళమో నిజంగా ఈ సాంగ్ విన్నపుడల్లా ఏదో తెలియని వైబ్రేషన్ వస్తుంది సమాజ్యాన్ని చైతన్య పరిచే ఇలాంటి పాటలు ఇంకా పాడుతూ ఉండాలని కోరుకుంటూ wish you all the best team చాలా బాగా పాడ్యరు మేడమ్

    • @CingaramSantosh
      @CingaramSantosh 7 месяцев назад +1

      Tq ❤

    • @Yeduguttalavillage
      @Yeduguttalavillage 6 месяцев назад

      అక్క మీరు రాసిన & పాడిన సాంగ్ మంచి మెసేజ్ ❤❤

  • @ManaRSnews
    @ManaRSnews 7 месяцев назад +507

    మహనీయులు అంటే గౌరవం ఉన్నవాళ్లు ఒక లైక్ కోటండి 🙏🙏💙💙💙

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 7 месяцев назад

      హత్యా చారానికి అనవాళ్లుగా మొకం పై మృగం కాటుల వుంది ని నుదిట మీద ఎర్రి బొట్టు అలా ఎగరకు గొప్ప అనుకుని అది నేరం
      Highlighted reply
      @smileyprints2024
      2 hours ago (edited)
      @samathacharvakar1482 Ayithe nee thandri brathiki undaga ne nee amma nuduta bottu thudichesei.
      smiley అది ని తల్లి నీకు ఉన్న మనో రోగం ముండ ఎదవ అని పిలిపించుకోవటం మీ జబ్బు కర్మ .. ఆది అందరికీ కాదు india రాజ్యాంగం ప్రకారం చెప్పిన . ని ఎర్రి కూతలు పిచ్చి మాటలకు లెక్కే లేదు పిరికి సన్నాసి రిప్లయ్ గే

    • @arjunbalakrishna6035
      @arjunbalakrishna6035 7 месяцев назад +1

      💕

    • @smileyprints2024
      @smileyprints2024 5 месяцев назад +1

      @@samathacharvakar1482 Ayithe nee thandri brathiki undaga ne nee amma nuduta bottu thudichesei.

  • @trendingtrainman
    @trendingtrainman 7 месяцев назад +17

    పాట రాసిన వాళ్ళకి, పాడిన గంగక్క అండ్ టీం కి, పాటకి కష్టపడ్డ ప్రతీ ఒక్కరికి ధన్యవాదములు.... నరహరి సార్ కి 😍🙏🏻🙏🏻🌹🌹🌹🌹మీరు ముందు ముందు మహనీయుల పాటలు అందించాలని కోరుకుంటున్నాను.... జై సాహుమహారాజ్... జై పూలె... జై భీమ్. !

  • @rkarthik724
    @rkarthik724 7 месяцев назад +169

    ఇంత మంచి పాటను అందించిన మన గంగ అక్క కు ఒక LIKE కొట్టండి 👏👌🙏

  • @vijayemmatti2696
    @vijayemmatti2696 7 месяцев назад +26

    మొదటిసారి ఈ పాటనువింటున్న కళ్ళలో నీళ్లు ఆపుకోలేకపోయాను ఈ పాటతో 🙏👌💪♥️

  • @addakulaspraveenkumar2843
    @addakulaspraveenkumar2843 7 месяцев назад +22

    ఈ సమాజానికి ఇప్పుడున్న నేటి యువతరానికి తెలియని బహుజనుల చరిత్ర తెలిపినందుకు మీకు ఉద్యమ వందనాలు

  • @mudavathramesh6083
    @mudavathramesh6083 7 месяцев назад +8

    అక్క కన్నీళ్లు వస్తున్నాయ్😢😢. ఇంత చక్కటి పాటను పాడినందుకు మీకు మరియు మీ బృందానికి చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏అలాగే అందరికీ జై భీమ్✊✊✊

  • @Shrvn18
    @Shrvn18 7 месяцев назад +194

    మన లాంటి వల్ల కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు అనుకునే వాళ్ళు likes కొట్టండి బయ్య

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 7 месяцев назад +1

      హత్యా చారానికి అనవాళ్లుగా మొకం పై మృగం కాటుల వుంది ని నుదిట మీద ఎర్రి బొట్టు అలా ఎగరకు గొప్ప అనుకుని అది నేరం

    • @GaneshGandhamganesh-bx6qz
      @GaneshGandhamganesh-bx6qz 7 месяцев назад +1

      Jai bheem 💙

    • @NeravatiRajuking
      @NeravatiRajuking 7 месяцев назад +1

      Jai Bheem ❤❤❤

    • @rangaiahb213
      @rangaiahb213 5 месяцев назад

      ​@@samathacharvakar1482 ఏంటి ని కామెంట్ కు అర్దం ఒక సారి వివరంగా చెప్పు

  • @parameswarchilumula8458
    @parameswarchilumula8458 7 месяцев назад +36

    దండమో మన గంగ అక్కకి బహుజనుల్లారా
    ఇంత మంచి పాట ఇచ్ఛినందుకు
    మహనీయుల్లాకు🙏🙏🙏

  • @shashi4346
    @shashi4346 7 месяцев назад +64

    ఈ పాట ఎన్ని సార్లు విన... మల్లీ మల్లీ వినాలాన్ని పిస్తుంది... సాంగ్ బాగుంది... 👌

  • @bramakrishna7635
    @bramakrishna7635 7 месяцев назад +5

    రేలారే గంగాకు ముందుగా ధన్యవాదాలు. ఈ పాట పాతదైన ఒక వీడియో రూపంలో తీసుకొచ్చి మా అందరికీ కనువిప్పు కలిగే విధంగా పాటను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది అక్క. భారతదేశ మహనీయుల గురించి ఒక్కొక్కరిగా వివరిస్తుంటే తెలియజేస్తుంటే మనం ఇలా జీవిస్తున్న అందుకు ఆ ధైర్యాన్ని ఇచ్చిన మహనీయులకు శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను.

  • @muchanapallypadma5507
    @muchanapallypadma5507 7 месяцев назад +7

    ఈ మంచి పాటను అందించిన గంగాక్కకు అలాగే డ్యాన్స్ బృందనికి మిగితా వారందరికీ పేరు పేరు నా నా యెక్క కృతజ్ఞతలు తెలియ చేస్తూ జై భీమ్ జై జై భీమ్

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 7 месяцев назад +61

    మరో సారి నీ గళం తో ఆ మహనీయుల పాట నీ బహుజన వాదం తో విని పించిన నీకు పాదాభివందనం అక్క 🙏🏻🙏🏻🙏🏻రాను న్నా రోజుల్లో బహుజన బిడ్డలను ఇంకా గొప్ప గా చైతన్య పరచాలి... ఎంతో మంది కళ కారులకు నువు చేయూత కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజామాబాదు జిల్లా నుండీ....జై భీమ్ జయా హో బహుజన కంగ్రాట్స్ టీం అందరికి 🎉🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻❤❤❤😎😎😎🩵💙💙🩵🩵🩵🩵🩵🩵💙💙💙💙💙

  • @srinathvarma2204
    @srinathvarma2204 7 месяцев назад +19

    గంగాక్క వాయిస్, మహనీయులు గురించి, గ్రూప్ డ్రస్ మ్యూజిక్ చాలా బాగుంది 🎉👏🏼

  • @eshwaryerra9795
    @eshwaryerra9795 7 месяцев назад +7

    గంగక్కా కు ముందుగ ధన్యవాదాలు మహనీయులు గురించి చాల చక్కగా వివరించారు ఇలాంటి చిత్రకరించి పాట రూపంలో చాలా బాగా పాడినరు అక్క ...మీ అభిమానిని దుబాయ్ నుంచి హల్ చల్ ఈశ్వర్ జై భీమ్

  • @dsmallu66
    @dsmallu66 7 месяцев назад +8

    గుండెల్ని పిండేసే అద్భుతమైన పాట.. బహుజనుల మేలుకొలుపు పాట..
    జై భీమ్.. జై ఫూలే.. 💐💐💐💐

  • @thandrasagar363
    @thandrasagar363 7 месяцев назад +8

    మహానీయుల చరిత్రను పాట రూపంలో అందించిన సిస్టర్ గంగకు పాటకు మ్యూజిక్ అందించిన కళ్యాణ్ బ్రదర్ కెమెరామెన్ కు మరియు పేరుపేరునా ధన్యవాదాలు
    మహనీయుల ఆశయాలను వృధా కానివ్వకుండా అగ్రవర్ణాలు చూపెట్టే చిన్నపాటి ఆశకు
    జై భీమ్ ✊ ఈనెల ఏప్రిల్ 14 రోజు ప్రతి గ్రామంలో ఈ సాంగ్ ను ప్రజల్లోకి తీసుక వెళ్ళండి 🤝 ఇంకా చాలా మందికి మహానీయుల చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా కొన్ని గ్రామాలలో కొనసాగుతూనే ఉంది వివక్ష

  • @lakshmanpotula6327
    @lakshmanpotula6327 7 месяцев назад +58

    ఈ కార్యక్రమం రూప కల్పన చేసిన వారికి ఇందుల్(పాట)లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఉద్యమాబివందనాలు .. బహుజన దండాలు...❤❤🎉🎉🎉🎉

  • @malleshbangarubandaru7502
    @malleshbangarubandaru7502 7 месяцев назад +9

    I am very proud to be have a bro like Karike Bheemasenanna written such a wonderful song. Gangakka sang so beautiful

  • @vamshikrishnamoluguri2334
    @vamshikrishnamoluguri2334 7 месяцев назад +62

    పాట రాసిన వాళ్ళకి .. పాడిన వాళ్ళకి ..మ్యూజిక్ చేసిన కళ్యాణ్ అన్నకి ధన్యవాదాలు...

  • @RYMUSICANDMOVIES
    @RYMUSICANDMOVIES 7 месяцев назад +14

    పాటను ఎంత బాగా జనాల్లోకి తీసుకెళ్లి విజయం సాధించిన sister Ganga and Team members ki శుభాకాంక్షలు🎉🎉

  • @PChandrakala-n7y
    @PChandrakala-n7y 7 месяцев назад +22

    ఇంత మంచి పాటలు అందించిన రేలారే గంగ అక్క
    కు ధాన్యవాదములు Thanks వోకా like ✊🤝💐

  • @_Nikhi_maharaj_official_
    @_Nikhi_maharaj_official_ 7 месяцев назад +9

    ఒక్కొక్క మహనీయుల గురించి చాలా గొప్పగా వాళ్ళ గురించి వాళ్ళు మనకోసం చేసినటువంటి ఆశయలను ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్టు చూపించిన మీ అందరికి కృతజ్ఞతలు ఇలానే మంచి మంచి మహనీయుల గురించి పాటలు పడుకుంటు మన మహనీయుల గురించి ఇంకా చాలా మంచి మంచి పాటలు భవిష్యత్తు లో నిలిచిపోవాలని కోరుకుంటూ జై భీమ్ జై భారత రాజ్యాంగం 🙏🏻🙏🏻✊🏻✊🏻🔥🔥🔥

  • @chemahesh5693
    @chemahesh5693 7 месяцев назад +52

    நான் தமிழ்நாடு. இந்தப்பாடலில் மொழி புரியவில்லை என்றாலும். சமூகப் புரட்சியாளர்களை அடையாளம் காண்பித்ததற்கு நன்றி.🖤❤️💙

    • @BHAKTHURamdevvishnu
      @BHAKTHURamdevvishnu 7 месяцев назад +3

      என் நண்பரே, அவர்களின் எண்ணங்கள் மற்றும் லட்சியங்களின் வழிகளில் என் வெகுஜன சமூகம் இயங்குகிறது என்பதை அடையாளம் காண முடியாது

    • @Gacha_shorts589
      @Gacha_shorts589 7 месяцев назад +1

      Pora pichi lk balu

    • @bheemsayanna2079
      @bheemsayanna2079 7 месяцев назад +2

      Yes, thanks

    • @patnamhyt5882
      @patnamhyt5882 7 месяцев назад +5

      నేను తమిళనాడును. ఈ పాటలోని భాష అర్థం కాకపోయినా. సామాజిక విప్లవకారులను గుర్తించినందుకు ధన్యవాదాలు

  • @ravikumarkvg8357
    @ravikumarkvg8357 7 месяцев назад +15

    ఈ పాట రాసిన రూపొందించిన గాన గాయకురాలు మ్యూజిక్ ఆర్కెస్ట్రా చాలా చక్కగా అందించినందుకు చాలా వినటానికి చాలా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది కృతజ్ఞతలు

  • @rambaaki
    @rambaaki 7 месяцев назад +8

    ముందుగా పాటలో గుర్తు చేసిన మహనీయులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్న 🙏🏻
    వాళ్ల త్యాగాలు, వాళ్ళ పోరాటాలు ఇప్పటికీ ప్రతి గుండెల్లో పదిలంగా ఉన్నాయి... వాటన్నిటినీ కలగలిపి మరొక్కసారి గుర్తు చేసిన #గంగ అక్కకు ఉద్యమ వందనాలు 👏
    చాలా అర్థవంతమైన పాట చాలా అద్భుతంగా వచ్చింది!!
    #బాకీ

  • @vijaykumar-pz8eb
    @vijaykumar-pz8eb 7 месяцев назад +5

    మహనీయుల చరిత్రను స్మరించుకోవడం వారి బాటలో నడవాలి. మహాత్ముల సాంగ్ పాడిన మీ గాత్రానికి, ఇoతమంచి సాంగ్ రాసినా మీకు వందనాలు..❤❤❤

  • @vangoorianilkumarvangoori2848
    @vangoorianilkumarvangoori2848 7 месяцев назад +7

    ఈ పాట వింటుంటే నాకు వొళ్ళు అంత goosebumps వచ్చినట్టుంది..మహనీయులను స్మరించుకుంటూ ఇంత చక్కటి పాటను మాకు అందించిన రేలారే రేలా గంగ అక్క కృతజ్ఞతలు🎉

  • @nagamaniyantapalli766
    @nagamaniyantapalli766 7 месяцев назад +9

    చాలా మంచి లిరిక్స్ మీ యొక్క బృందానికి నమస్కారములు జై హింద్ జై భీం జోహార్ డా. బిఆర్ అంబేడ్కర్

  • @vamshij7430
    @vamshij7430 7 месяцев назад +58

    నాకు ఇష్టమైన పాట పాడిన రేలారే రేలా గంగ గారికి ధన్యవాదాలు 🙏🏿🙏🏿🙏🏿

  • @lezyboyanil
    @lezyboyanil 7 месяцев назад +3

    మహనీయుల గురించి గొప్పగా వివరించిన రేలా రే గంగ అక్క జై భీమ్, ఇలాంటి పాటలు మరెన్నో పడాలి ప్రజలకి చైత్యనం కల్గించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్

  • @rajubishadi338
    @rajubishadi338 7 месяцев назад +15

    గంగా నీ పాటలు ఎప్పుడు ఆ గంగమ్మ ప్రవాహంలా ప్రవహిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అన్నా బిశాడి రాజ🎉🎉🎉🎉

  • @muskuyadaiah846
    @muskuyadaiah846 7 месяцев назад +5

    గంగ గాయని చక్కని గాత్రం తో మధురంగా పడటమే గాక బహుచక్కని అభినయం తో బహుజనుల మనసు దోచిన మమతల మాణిక్యం మన గంగ.. గారికి అభినందనలు.. 🙏💐

  • @gidderamnarsaiah5795
    @gidderamnarsaiah5795 7 месяцев назад +26

    7:30 జై భీమ్ అంతడుపుల అట...
    గంగా చెల్లే పాట.... 🚩🎥✊🏿✊🏿✊🏿సూపర్ 👍🏾మీ... గిద్దె గళం...

  • @nanduthota8195
    @nanduthota8195 7 месяцев назад +4

    కుంటాల జలపాతం మా టీమ్ మెంబర్ రెలారే రేల గంగా గొంతు.
    అద్భుతమైన రూపకల్పన, కాస్ట్యూమ్స్, DOP & Wonderful lyrics & Unbelievable vocals 🎉❤❤❤

  • @sabavathSrinu-il1mr
    @sabavathSrinu-il1mr 7 месяцев назад +43

    మీ పాటలో ఉద్యమం గురించి చాలా మంచిగా చెప్పారు అక్క దండాలు మా మా తెలంగాణ ఆడబిడ్డలకు

  • @andekiranmadiga4399
    @andekiranmadiga4399 7 месяцев назад +4

    నాడు ఆ మహనీయులు రక్తం దార పోసి ప్రాణాలు అర్పిస్తే,,
    నేడు వాళ్ళ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నాం
    ప్రతి ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఈ పాట వినాలి 💐💐🙏🏽🙏🏽💐💐,,

  • @sujathachinni2830
    @sujathachinni2830 7 месяцев назад +11

    అమ్మా గంగ
    సుప్పర్ సుప్పర్ తల్లి
    ఈ గీతం వ్రాసిన కలానికి
    మీ గళానికి
    వందనం..అభినందం..పాదాభివందనం
    ఇంతింతై వటుడింతై అన్నట్టుగా
    రేలారే రేలా నుంచి ఆడంబరాలు లేకుండ
    అనుకువగా ఎదిగిన❤గంగ❤
    ఆ గంగామాతలా
    ఎల్లపుడు గలగలా పాటల ఝరి వినిపిస్తూనే
    ఉండాలి మా బంగారు తల్లి గంగ🎉

  • @VVenkatannaGoud
    @VVenkatannaGoud 7 месяцев назад

    అక్క గంగమ్మక్క నీకు పాదాభివందనాలు ఇంత అద్భుతంగా వాడిన ఈ పాటకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అక్క

  • @shankarjanthuka
    @shankarjanthuka 7 месяцев назад +19

    అద్భుతమైన పాట మహనీయుల త్యాగాలను మదిలో తలిచి మరొక్కమారు ఆశయాలను గుర్తుచేస్తూ పాడిన పాట సమాజ చైతన్యానికి పునాది.

  • @nareshandugula9436
    @nareshandugula9436 16 дней назад +1

    మహనీయులు అందరినీ కలిపి పాడిన పాట చాలా బాగుంది ..జై బీమ్ జై రెలారే గంగ🙏🙏🙏

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 7 месяцев назад +6

    చాలా రోజులుగా ఎదురు చూస్తున్న గొప్ప పాట ఇప్పుడు మా గంగక్క నోట అందరి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది.
    అద్భుతంగా పాడిన గంగక్కకు,
    ప్రాణం పెట్టి కోరస్ పాడిన అక్కలందరికీ, ప్రతి ఒక్కరికీ ప్రత్యేక జై భీములు మహనీయుల ఆలోచన విధానం వర్ధిల్లాలి✊📘✍️👑🐘🐘💪🏻💪🏻

  • @pulindergoud147
    @pulindergoud147 7 месяцев назад +8

    ఏమని చెప్పను ఎంతని చెప్పను అద్భుత పాటను అందించిన రేలా గంగా అక్కగారికి పదాబి వందనాలు 🙏🙏

  • @kashipetasagar7262
    @kashipetasagar7262 7 месяцев назад +6

    చెల్లా గంగా మహనీయులు చరిత్ర ఇలా పాట రూపం లో అందించిన నీ తెలివితేటలూ చాలా అద్భుతమైనవి.. జై భీమ్ చెల్లమ్మ గంగమ్మ 💙✊🏻

  • @krishnaprasadkailasam3089
    @krishnaprasadkailasam3089 7 месяцев назад +9

    ❤❤❤Super -జై భీమ్ - జై ఫూలే - జై పెరియార్ -జై నారాయణ గురు- జై షాహుమహరాజ్ - జై బుద్ద -జై కాన్షీరామ్ - జై భారత్❤❤❤

  • @andekiranmadiga4399
    @andekiranmadiga4399 7 месяцев назад +6

    మీ ఛానల్ చాలా అదృష్టం చేసుకుందండి,,
    పాటలో పని చేసిన ప్రతీ ఒక్కరి జన్మ ధన్యం 🙏🏽🙏🏽,,
    ఈ పాట కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పాధాభి వందనాలు 💐💐🙏🏽🙏🏽💐💐,,

  • @Srikanth...333
    @Srikanth...333 7 месяцев назад +5

    ఆ మహనీయుల గురించి అందరికీ తెలియచేసిన మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు జై భీం ✊✊

  • @avstutorial6014
    @avstutorial6014 7 месяцев назад +6

    ఈ పాట కోసం చాలా రోజులనుంచి wait చేసిన.... ఇంత మంచి పాట ను మా ముందుకు తెచ్చిన గంగ అక్క కు అలానే ఇంత మంచి పాట కు కళ్యాణ్ అన్న తన సంగీతం తో ఈ మాట ను ఇంకో స్థాయిలో పెట్టినందుకు ధన్యవాదములు జై భీమ్ జై జై భీమ్ ✊🏻✊🏻

  • @muthukrishnanp9189
    @muthukrishnanp9189 7 месяцев назад +9

    Love from தமிழ் நாடு .....

  • @mr.sandeepkumar6947
    @mr.sandeepkumar6947 7 месяцев назад +5

    చాలా బాగుంది పాట మన జాతి బిడ్డలను మళ్లీ ఒకసారి వారి గొప్పతనాన్ని వివరించి చెప్పినందుకు పాట రాసిన, పాట పాడిన, సంగీతం అందించిన అందరికీ కృతజ్ఞతలు..... చాలా బాగుంది పాట keep Contune..... ALL THE BEST 👌🤝...... జై భీమ్ ✊

  • @pallesampath5275
    @pallesampath5275 7 месяцев назад +3

    జై భీమ్
    మహనీయుల గురించి కొంతమంది తెలియని వారికి తెలియజేసినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు అక్క పాట రాసిన అన్నకు జై బీములు

  • @Bathula_Pradeep_Socialworker
    @Bathula_Pradeep_Socialworker 7 месяцев назад +6

    చాలా చక్కని పాటను అందించిన గంగ అక్క గారికి మారియు మీ బృందానికి పాదాభివందనం ... 💐💐👌👌 జై భీములు

  • @ramakrishnabuddula6175
    @ramakrishnabuddula6175 7 месяцев назад +4

    మహనీయుల త్యాగాలను మరోసారి గుర్తు చేసిన గంగ గారికి ధన్యవాదాలు మీ పాట పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది,,,,, ప్రతి మహనీయునికి డ్రెస్ కోడ్ కూడా అధ్బుతం

  • @GaneshGandhamganesh-bx6qz
    @GaneshGandhamganesh-bx6qz 7 месяцев назад +4

    మా జీవితాలు ఎప్పటికి మీకు అంకితం తండ్రి😢,full video song పెట్టినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏jai bheem 💙💙💙💙💙💙

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 7 месяцев назад +2

    గంగా గారు పాట చాలా బాగా పాడారు పాట ఇలా ఉండాలి సూపర్ సాంగ్ అలాగే మేధావుల గురించి చాలా బాగా రాశారు రచయిత గారు సూపర్ సార్

  • @VKRVishnukishore
    @VKRVishnukishore 7 месяцев назад +5

    భీమ సేన కలం నుండి ఓ అద్భుతమైన పాట 35 సంవత్సరాలు అయింది పాట రాసీ ఇప్పటీ కొత్తగానే ఉంది....All the best anna ఇంకా మరెన్నో అద్భుతమైన పాటలు బహుజన సమాజంకోసం అందించాలని కోరుతూ....మీ
    విష్ణు కిషోర్
    సంగీత దర్శకులు-గాయకుడు-నటుడు

  • @iDaari2010
    @iDaari2010 7 месяцев назад +15

    జై భీమ్ భీమసేన అన్నకు గానం చేసిన సిస్టర్ గంగకు నటించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా జై భీమ్

  • @ismart380
    @ismart380 7 месяцев назад +2

    ఒక్కసారిగా నన్ను నేను మరిచిపోయాను పాట వింటు కళ్లలో నీళ్లు తిరుగాయి అక్కా థాంక్స్ మీకు ఈ పాటను ప్రజల్లోకి తెచ్చినందుకు

  • @meghana-ep3cg
    @meghana-ep3cg 7 месяцев назад +4

    సూపర్బ్ సాంగ్,,, చాలా రోజుల నుంచి చూస్తున్న ఎప్పుడెప్పుడు వస్తుందా ఫుల్ సాంగ్ అని సూపర్బ్ సాంగ్ అక్క.... ఎన్ని సార్లు విన్నానో మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది.... జై భీమ్.... ✊✊✊✊✊

  • @psrisailam1778
    @psrisailam1778 7 месяцев назад +2

    మన మహనీయులను చూయించుకుంటూ విడియో సాంగ్ తీసినందుకు నాకు చాల సంతోషం అనిపిస్తుంది, యింకా ప్రజలు వీరిని మరువకూడదు అంటే, నీవు బాగా విడియో రూపంలో మరెన్నో సాంగ్స్ ముందు ముందు తీసుకొచ్చి మన బహుజనులకు అందిస్తానని, నీవు గొప్పగా ఎదగాలని కోరుకుంటూ... నీకు మి టీమ్ వారందరికీ చేతులెత్తి మొక్కుతున్న. జై భీమ్ గంగా అక్క.

  • @vikramdamera9759
    @vikramdamera9759 7 месяцев назад +4

    సాహిత్యం అద్భుతంగా ఉంది, రాసినవారికి, పాడిన గంగ కి, మా హృదయపూర్వక నమస్కరాలు.... 💐🔥🔥🔥🔥🔥

  • @srikanthgone3679
    @srikanthgone3679 4 месяца назад +2

    గ్రేట్ సాంగ్, ఎన్ని సార్లు విన్నా కూడా ఇంకా వినాలనిపించే బహుజన త్యాగ మూర్తుల పాట - జై భీమ్ 🙏🌹🙏

  • @NatureLover-zr8tt
    @NatureLover-zr8tt 7 месяцев назад +6

    అద్బుతమైన రచన అద్బుతమైన గానం అన్ని కలగోలిపి నిండు కుండల పొంగుతుంది అక్కా మీ పాట
    జోహార్ అమర వీరులకు 🙏💪✊

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 7 месяцев назад +6

    హలో గంగా చాలా మంచి పాట సూపర్ నాచ్నా కా నిషాన్ ఉజాలా 100% కోటి లైక్స్ కోటి సర్ ప్రైజ్ సూపర్ స్టార్ ముద్దుల రాణి మంచి పాట ధన్యవాదాలు బంగారం ఐ లవ్ యు నాముదుల్లా రేలా రే గంగా చాలా బాగుంది ధన్యవాదాలు బంగా

  • @edlakistaiah5708
    @edlakistaiah5708 7 месяцев назад +4

    మహనీయుల గొప్పతనాన్ని, మరొకసారి ప్రజల హృదయాన్ని తట్టేటట్లు చూపించిన చెల్లి గంగకు జై భీమ్ 🎉🎉🎉

  • @srikanthkore4547
    @srikanthkore4547 7 месяцев назад +6

    ఉద్యమాలకు బాటలేసి ...... పోరూబటకు రగమైఇ........గుండెలల్లో...మా గుండెలల్లో......
    నాకు బాగా నచ్చిన లైన్....🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshshastrichalla
    @ganeshshastrichalla 7 месяцев назад +10

    ఈ పాట గంగా అక్క గొంతు నుంచి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఆ గొంతులో ఎమ్ ఉందో ఏమో కానీ పాట వింటూ ఉంటే ఏదో తెలియని ఆనందం ఉంది

  • @Kishan-i3r
    @Kishan-i3r 7 месяцев назад +2

    Super 💯 song 🎉 Akka 🎉 Jai bhiemm 👍💐💐✊✊✊✊✊💯👍💐

  • @shankardnata3059
    @shankardnata3059 7 месяцев назад +6

    Excellent song meeru inka padalani korukunttunna ee bhahujana samajaniki ee dheshaniki chala chala Avasaram jai bheem jai hoo ❤❤ ❤️👌👌👌👌👌💪💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kiranramtenki..4469
    @kiranramtenki..4469 7 месяцев назад +4

    Chalabaga padavu sister, song chala chala bagundi, 10th time aindi vintunna

  • @hiboygaming6891
    @hiboygaming6891 7 месяцев назад +4

    Relare గంగ బహుజన సమాజం కోసం పుట్టిన ఒక ఉద్యమ ప్రవాహం. ఇలాంటి పాటలు ఇంకా కూడా అనేకం చేయాలని కోరుతూ

  • @vishwateja8728
    @vishwateja8728 7 месяцев назад +2

    చాల శాంతంగా ఉందీ అక్కా ఎలాంటి పాటలు మన సమాజానికి చల అవసరం ...జై భీమ్.... సూపర్ సాంగ్

  • @baindlaraju3348
    @baindlaraju3348 7 месяцев назад +5

    ఈ పాట వింటున్నంత సేపు నా చిన్నప్పుడు నక్సలైట్లు రాత్రి వేళ వచ్చి పాటలు పడేవారు ఆ పాటలు గుర్తుకొచ్చాయి😢

  • @palepusrinivas738
    @palepusrinivas738 7 месяцев назад +2

    Nenu chinnaga unnapudu vinna song...malli eppudu vintunna thank you so much rela rela ganga akka team.
    Jai bheem...
    Jai bharata rajyangam..

  • @soudhanivishnuyadav
    @soudhanivishnuyadav 7 месяцев назад +11

    అక్క చాల బాగా పాడారు బాగుండి మీరు మరిన్ని పాటలు ఇలానే ముందుకు దీస్కు రావాలని కోరుకుంటూ మి తమ్ముడు SVYVISHNU🙏

  • @HabeebMd-h1j
    @HabeebMd-h1j 5 месяцев назад +2

    గంగక్కకు ముందస్తు ధన్యవాదాలు మహనీయులు గురించి చాలా చక్కగా వివరించారు ఇలాంటి చిత్రగ్రీంచిన పాట రూపంలో చాలా బాగుంది ధన్యవాదాలు అక్క జై భీమ్ జై జై భీమ్

  • @nivarthibotla9407
    @nivarthibotla9407 7 месяцев назад +5

    చాలా రోజుల తర్వాత మీ పాట విని చాలా ఆనంద పడ్డాను రేలారే రేలా గంగ అక్క కి ధన్యవాదాలు ఆనాటి మహనీయుల గొప్పతనాన్ని చాలా ఈ పాట రూపంలో వినిపించి వాళ్ల స్ఫూర్తిని ఔన్నత్యాన్ని ఈ పాట రూపంలో తెలియజేసినందుకు

  • @srikanthkaveti4190
    @srikanthkaveti4190 Месяц назад +1

    ఎక్కడో మ్యూజిక్ విని యూట్యూబ్ లో ఈరోజు విన్న ఈ పాట వింటుంటే బరువెక్కిన హృదయంతో కండ్లల్లో నీళ్ళు ఆగటం లేదు

  • @lionsadda7489
    @lionsadda7489 7 месяцев назад +3

    Part 2 malli ready cheyyandi 😊😊

  • @srikanthtbittu9922
    @srikanthtbittu9922 7 месяцев назад +6

    మళ్ళీ మళ్ళీ వింటున్న. Super song 👌👌👌🙏🙏

  • @dudapakasrikrishna9462
    @dudapakasrikrishna9462 7 месяцев назад +85

    మా గుండెల్లో నిలిచిపోయిన ఆ మహనీయుల గురించి పాటరాసిన భీమసేన అన్న, పాడిన గంగ అక్క కూడా మా గుండెల్లో నిలిచిపోయారు.జై భీమ్

    • @rakeshesampally9885
      @rakeshesampally9885 7 месяцев назад +1

      Hello bro ee song writer is kunta srinu anna in hi court loyer

    • @harigoud974
      @harigoud974 7 месяцев назад

      సర్దార్ స్వాయి పాపన్న గౌడ్ కూడ మహనీయులు... ఆయనని ఎందుకు గుర్తించడం లేదు మీ కళాకారులు ( ఒక్క నల్లగొండ గద్దర్ అన్న తప్ప ) ఆయన ఒక్కరే గుర్తించారు పాపన్న పాట వచ్చింది.

    • @bandaniramu6630
      @bandaniramu6630 7 месяцев назад +1

      ​@@rakeshesampally9885
      Super writer ❤🎉

    • @vennelavennela2568
      @vennelavennela2568 7 месяцев назад

      P​@@rakeshesampally9885

  • @sdsonucreation6987
    @sdsonucreation6987 7 месяцев назад +6

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ರಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ತುಂಬಾ ತುಂಬಾ ಭೀಮಾ ವಂದನೆಗಳು 🙏🙏🙏

  • @sahasrivlogs
    @sahasrivlogs 7 месяцев назад +4

    ఈ అద్భుతమైన పాటని మరోసారి వినిపించిన గంగాక్క కి ఉద్యమ వందనాలు 🙏💪✊💙💐

  • @zhadesrinivas606
    @zhadesrinivas606 7 месяцев назад +3

    తెల్ల దుస్తుల్లో విడియో చాలా బాగుంది M H మరాఠీలో చాలా పాటలు ఉంటాయి🎉🎉🎉

  • @vijayvishwa994
    @vijayvishwa994 7 месяцев назад +12

    అక్క మంచి బహుజన సాంగ్ అందించారు .. అందుకోండి మా పేదొల్ల దండాలు 🎉

  • @ramchandarmudhiraj6742
    @ramchandarmudhiraj6742 7 месяцев назад +4

    పాలమూరు పండుగ సాయన్న నీ కూడా పేట్టల్సీంది అక్క ఈ పాట లో
    super song 🙏🙏🙏💪💪💪

  • @YTNPS
    @YTNPS 7 месяцев назад +7

    వావ్ సూపర్ అక్క మేము ఊహించిన దానికంటే ఎక్కువగా వంద రెట్లు ఇంకా ఎక్కువగా ఈ వీడియోకి ప్రేమించారు చాలా చాలా బాగుంది అక్క జై భీమ్ జై ఇన్సాన్ జోహార్ అమరవీరులకు జోహార్ జోహార్

  • @ShankarGoud4267
    @ShankarGoud4267 7 месяцев назад +6

    💐💐ఈ పాటను అందించిన రచయిత గాయని గాయకులకు కళాకారుల బృందానికి పేరుపేరునా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు 💐💐

  • @BHAKTHURamdevvishnu
    @BHAKTHURamdevvishnu 7 месяцев назад +19

    నా మహనీయుల పోరాటా త్యాగాల జ్ఞాన మార్గాల ఫలితంను అనుభవిస్తున్న వారు ఒక్క like చేయండి

  • @srambabu1210
    @srambabu1210 5 месяцев назад +1

    అక్క మీ ఈ పాట వింటే కళ్ళ నిండా నీళ్లు వొస్తున్నాయి అక్క..... ఆ మహనీయుల గొప్పతనం వింటుంటే వొళ్ళు పులకరించి పోతుంది అక్క.... మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు వాళ్ళు మహానుభావులు పెట్టిన భిక్ష నే అక్క....❤❤❤❤

  • @ramucholleti2788
    @ramucholleti2788 7 месяцев назад +5

    గంగ గారు బాగా పాడినారు, కోరస్ కూడా చాలా బాగుంది...

  • @daneildan7727
    @daneildan7727 7 месяцев назад +2

    Super song ❤
    Elanti patalu marenno padali🎉