Savitribai Phule Full Song 2021 || Patammathone Rambabu || DRK Studios Hyd || Latest Telugu Song

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 5 тыс.

  • @piliyadagiri6579
    @piliyadagiri6579 4 года назад +490

    చిన్నోడు వైన చేతులెత్తి నమస్కరిస్తున్న నీ పాట లో చైతన్యం కర్తవ్యం దాగి ఉంది

  • @RamU1853___
    @RamU1853___ 3 года назад +896

    నీ పాట వింటుంటే మళ్ళీ చదువుకోవాలని ఉంది....
    మహనీయులు త్యాగాలు నేటి తరానికి తెలియవు నాక్కూడా..... 💯💯🙏🙏🙏

    • @narendranaresh6208
      @narendranaresh6208 3 года назад +8

      Oppositionsführer Morgan p

    • @ajaygajula1420
      @ajaygajula1420 3 года назад +10

      Bro there is no age to study ..and no enough to study ..that is power of study..if you have interest to study ..plz continue.. jai bheem

    • @rajumarri1178
      @rajumarri1178 3 года назад +1

      Avnu anna

    • @shivakondeti7456
      @shivakondeti7456 3 года назад

      Jai. Bhemmwm

    • @nagagoud1437
      @nagagoud1437 2 года назад

      Yes bro

  • @raghupathibabubutti8249
    @raghupathibabubutti8249 3 года назад +1244

    మన దేశపు అసలైన మెదటి ఉపాద్యాయులు , కాబట్టి మనందరం savitri pujee
    పుట్టిన రోజు మనకు అసలైన టీచర్స్ డే జరుపుకోవాలని

    • @kvenkatfamily6961
      @kvenkatfamily6961 3 года назад +9

      Sarvepally radhakrishna di pakisthan ha

    • @chaithuvarma336
      @chaithuvarma336 3 года назад +15

      I agree that 100% correct anna ....

    • @anjimunna3690
      @anjimunna3690 3 года назад +6

      Nijam bro supar

    • @rangaiahb213
      @rangaiahb213 3 года назад +15

      @@kvenkatfamily6961 అరె నీకు mind ఉందా ఉంటే పాట మొత్తం విని అర్దం చేసుకొని comments పెట్టు

    • @ashuvimmu9344
      @ashuvimmu9344 3 года назад +5

      సర్వేపల్లి రాధాకృష్ణ గురించి చదువు వాడు ఒక . మూర్ఖుడు. శృంగార పీటాధి పతి వాడు .వాన్ని టీచర్స్ డే గా చేయడం మూర్ఖులు రా .ఇది మన భారత దేశ దౌర్భాగ్యం.మారదు

  • @balajimanepalli4907
    @balajimanepalli4907 6 месяцев назад +38

    మీరు పాడే ఒక్కొక్క పాట గుండె లోతులను స్పృశిస్తుంది. అద్భుతమైన గొంతు. మీరు ఇలాగే సమాజం కోసం మరిన్ని పాటలు పాడేందుకు ఆ భగవంతుడు మీకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @pandurangmorle2594
    @pandurangmorle2594 3 года назад +973

    ఆకలితో ఉన్నవారు ఈ ఒక్క పాట వింటే ఆకలే తీరిపోతుంది. ఎంత చక్కగా పడినవ్ అన్న ఆ మహనీయుల ఆత్మలు నిన్ను ఎల్లవేళలా కాపాడుతు ఉండాలని కోరుకుంటున్న అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshjogu5782
    @maheshjogu5782 4 года назад +323

    ముందుగా రాంబాబు అన్నకి జై భీమ్✊ ఈ పాట ప్రోమో వచ్చినప్పటినుంచి ఎదురు చూస్తున్న ఫుల్ సాంగ్ కోసం థాంక్స్ అన్న చదువుల తల్లి గురించి ఎంత గొప్పగా పాడినందుకు జై భీమ్✊🤝

  • @vadlasandhya8591
    @vadlasandhya8591 3 года назад +883

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అన్న, మీ గొంతులో అమృతం ఉందన్న, మీరు ఇంకా ఇంకా గొప్ప స్థాయిలోకి రావాలన్న

  • @Jyothi_Bayyappagari
    @Jyothi_Bayyappagari 2 года назад +67

    అణగారిన జీవితాల్లో అక్షర దారి
    పొద్దయి పొడిచెను సదువుల జెండగ మారి
    ఈ దేశపు మొదటి పంతులమ్మగ జేరి
    మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి
    మరువద్దురా సమాజమా మహానీయులను
    మరువద్దురా సమాజమా మహానీయులను
    ఫూలే సావిత్రి భాయి త్యాగాలను
    అణగారిన జీవితాల్లో అక్షర దారి
    పొద్దయి పొడిచెను సదువుల జెండగ మారి
    ఈ దేశపు మొదటి పంతులమ్మగ జేరి
    మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి
    అజ్ఞానం గమ్ముకున్న ఆ రోజులను
    ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును
    బలపం పట్టించిన ఆ బాధ్యతలను
    ఆ సంకెళ్లను దెంపిన ఆ జ్ఞాపకాలను
    మరువద్దురా సమాజమా మహానీయులను
    మరువద్దురా సమాజమా మహానీయులను
    వాటినందుకోని శాసించరా గగన తలమును
    అణగారిన జీవితాల్లో అక్షర దారి
    పొద్దయి పొడిచెను సదువుల జెండగ మారి
    ఈ దేశపు మొదటి పంతులమ్మగ జేరి
    మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి
    నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను
    మన మస్తకంలో బంధించరా అక్షరాలను
    నిక్షిప్తమై దాగిన కోడింగ్ భాషను
    నువ్వు నేర్వాలిరా విశ్వపు విజ్ఞాన రాతను
    సదవాలిరా పేదల కన్నీటి ధారను
    సదవాలిరా పేదల కన్నీటి ధారను
    నువ్వెతకాలిరా జగజ్జేత అన్వేషణను
    అణగారిన జీవితాల్లో అక్షర దారి
    పొద్దయి పొడిచెను సదువుల జెండగ మారి
    ఈ దేశపు మొదటి పంతులమ్మగ జేరి
    మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి
    శ్వాసగ మార్చాలిరా చదువమ్మ ధార నందనంత
    ఎత్తుకు ఎక్కించరా మన జీవితాలను
    చరితను సృష్టించే నింగి నేల క్షణమును
    పొద్దయి పొడవాలి అంతరిక్షపడుగును
    సాధించర కలలు కనే రాజ్యమ్మును
    సాధించర కలలు కనే రాజ్యమ్మును
    ఎగరెయ్యాలిరా నీ బతుకులో గెలుపు జెండనూ
    అణగారిన జీవితాల్లో అక్షర దారి
    పొద్దయి పొడిచెను సదువుల జెండగ మారి
    ఈ దేశపు మొదటి పంతులమ్మగ జేరి
    మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి
    మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి
    మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి

  • @maredikiran6718
    @maredikiran6718 4 года назад +177

    అబ్బ అబ్బా ఏం పాడినవ్ అన్న సూపర్..ఎన్ని సార్లు విన్నానో ఈ పాటను లెక్కనే లేదు..జై బీమ్ అన్న

  • @Vihaan8825
    @Vihaan8825 3 года назад +248

    ఇలాంటి పాటలు ఇంకెన్నో పడాలని మనుస్ఫూర్తిగా కోరుకుంటున్న
    God bless you annna

  • @ravinderthipparapu1040
    @ravinderthipparapu1040 2 года назад +74

    👏ఏ పంతుళ్లు పాడని! పంతులమ్మ పాటను పాడిన సర్కారు బడి కుర్రాడివి!! నిజమేనయ్య మా పంతుళ్ల కళ్లు తెరిపించావు!అందుకే నీ పాటకు ఫిదా అయిపోయి లైక్ కొట్టినాను,షేర్ చేసినాను

  • @అలికానబాలక్రిష్ణ

    మరువొద్దురా సమాజమా మహనీయులను...
    జ్యోతి, సావిత్రిబాయి త్యాగాలను..
    🤛👌👌👌🙏

  • @rajashekharbale1672
    @rajashekharbale1672 4 года назад +287

    జై భీమ్...
    చాలా బాగా రాశారు బ్రదర్...
    మన దళిత బహుజనులు అన్ని రంగాల్లో రాణించి,రాజ్యాధికారం పొందాలి...
    జై జై భీమ్

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 4 года назад +516

    జ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు
    గొప్పగా రాస్తున్నవ్ తమ్ముడు
    మహనీయుల పాటలు రాస్తున్న నీకు చరిత్ర ఉంటదీ ...ఆల్దిబెస్ట్ బెస్ట్..జై భీం

  • @surya.1104
    @surya.1104 4 года назад +235

    జై భీమ్ సోదరా ఇలాంటి పాటలు ఎన్నో ఇంకా రావడం కోరుకుంటూ నీ సోదరుడు జై భీమ్ అంబేద్కర్ యువత గ్రూప్ విశాఖపట్నం ధన్యవాదములు

  • @singamshettyravi1628
    @singamshettyravi1628 10 месяцев назад +4

    Anna super 👌👌ga undi voice😊 e lanti enno😍 manchi songs padaalani 🥰 korukuntunna🤩💕😘

  • @Adesrinivaspowerboy
    @Adesrinivaspowerboy 4 года назад +134

    నువ్వు రాసిన పాట యావత్తు భారతదేశం లోని మహిళాలకు అంకితం
    మన దేశం లోని మహిళల కు విద్య నేర్పిన పూలే దంపతులకు అంకితం.. ఈ పాట పూలే వారు చేసిన తాగాలకు నిదర్శనం.
    జై జ్యోతి జై క్రాంతి..

  • @gousepashagousepasha5479
    @gousepashagousepasha5479 3 года назад +609

    అణగారిన జీవితాల్లో అక్షరదారి
    పొద్దైపొడిసెను చదువుల జెండగా మారి
    ఈ దేశపు మొదటి పంతులమ్మగా జేరి
    మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి
    :అణగారిన:
    మరవొద్దురా సమాజమా మహనీయులను :2:
    పూలే సావిత్రి బాయి త్యాగాలను
    :అణగారిన:
    అజ్ఞానం కమ్ముకున్న ఆ రోజులను
    ఆ చీకటిని చీల్చేసిన మేథస్సును :2:
    బలపం పట్టించిన ఆ బాధ్యతలను
    ఆ సంకేళ్లను తెంపిన ఆ జ్ఞాపకాలను
    మరవొద్దురా సమాజమా మహనీయులను :2:
    వాటినందుకుని శాసించరా గగనతలమును
    :అణగారిన:
    నీ భవిష్యత్తును పునాదేసే పుస్తకాలను
    మన మస్తకంలో బంధించరా అక్షరాలను :2:
    నిక్షిప్తమై దాచిన కోడింగు భాషను
    నువు నేర్వాలిరా విశ్వపు విజ్ఞాన రాతను :2:
    చదవాలిరా పేదల కన్నీటి ధారను :2:
    వెతకాలిరా జగజ్జేత అన్వేషణను
    :అణగారిన:
    శ్వాసగా మార్చాలిరా చదువమ్మ ధారనందనంత ఎత్తుకు ఎక్కించరా మన జీవితాలను :2:
    చరితను సృష్టించినింగి నేల క్షణమును
    పొద్దైపొడవాలి అంతరిక్ష బడుగును :2:
    సాధించరా కలలుగనే రాజ్యమ్మును :2:
    ఎగరెయ్యాలిరా నీ బ్రతుకులో గెలుపు జెండను
    :అణగారిన:

  • @Kumar_8351
    @Kumar_8351 4 года назад +116

    అన్న నాకు రోమాలు నిక్కబొడుచుకొని వున్నాయి అన్న నీ పాట విన్నంత సేపు ........ సావిత్రీ భాయి గురించి నువ్వు వర్ణించిన విధానానికి మీకు ప్రత్యేక జై భీం లు అన్న..........ఇలాగే మీరు మి యొక్క కలం తో మహానుభావుల ఆశయాలను ముందుకు తీసుకు పోవాలని ఆశిస్తున్న అన్నగారు.....జై భీమ్.....✊💪✊

  • @krangan7222
    @krangan7222 Год назад +60

    ఒక్క dislike కూడా లేని ఓకే ఒక్క పాట.. .. సోదరా వందనం 🙏💐

  • @thirupathithatipelli7081
    @thirupathithatipelli7081 4 года назад +189

    జ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు...
    రామ్ బాబు అన్న ట్రెండ్ సెట్ చేస్తావ్ మేం ఫాలో అవుతున్నాo... జై భీం 💐

  • @kingruler7287
    @kingruler7287 4 года назад +713

    రాంబాబన్న నినుకన్న తల్లీ తండ్రులకు పదాభి వందనమే 🙇🙇🙇😍

  • @gantakalyaninaidu8987
    @gantakalyaninaidu8987 3 года назад +655

    సోదరుడు రాంబాబు గారి పాట వింటే.. హృదయాంతరాల్లో.. ఏదో అలజడి.. ఏదో బాధ..
    ధన్యవాదాలు

  • @siragamrambabu5203
    @siragamrambabu5203 Год назад +12

    అన్న నువ్వు పడినపాట నా గుండెల్లో ఎప్పుడు ఉంటుంది జై భీమ్ అన్న

  • @kannamogilla7248
    @kannamogilla7248 4 года назад +355

    అన్న మి యొక్క గొంతు నుండి వచ్చిన ప్రతి ఒక్క పాట చరిత్ర ని తిరగ రాసేలా వుంది సోదర

  • @Sandyammulu3234
    @Sandyammulu3234 4 года назад +58

    చరిత్ర పుటలలో ఎదిగిన మహనీయుల చరిత్రలను పాటల రూపంలో మాకు తెలియజేస్తున్న రాంబాబు అన్నగారు, మీకు కళాభివందనాలు మీరు ఇలాగే భవిష్యత్తులో మంచి పాటలను మాకు పరిచయం చేస్తూ అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను జై భీమ్✊💪

  • @naveensandela8623
    @naveensandela8623 3 года назад +193

    I am a teacher of private school. Every day morning I play your songs before assembly. I feel every child should listen and get inspiration to study well. Tq bro.

  • @pradeepaddakula9310
    @pradeepaddakula9310 Год назад +17

    ఎందరో మరచిపోయిన ఆ మహనీయుల స్మరిస్తూ సావిత్రి భాయి ఫూలే గురుంచి పాట రాయాలని అనిపించిన మీ ఆలోచన కి నా వేల నమస్కారాలు...

  • @kotayadagiri5640
    @kotayadagiri5640 3 года назад +131

    అన్న మీరు పాడే ప్రతి పాట ప్రతి ఒక్క విద్యార్థికి ఎంతో చైతన్యం తీసుకు వస్తుంది 🙏🏻 మీ పాటకు మీకు నమస్కారం 🙏🏻🙏🏻

  • @logos6475
    @logos6475 3 года назад +696

    Brother superb. మీరు పాడే ప్రతి పాట, పదాలు Inspiration గ ఉంటాయి, ఆలోచించదగ్గట్టుగా ఉంటాయి. 👍👏

    • @smusicalbeats7142
      @smusicalbeats7142 3 года назад +14

      Christian aah nuv

    • @Charitha011
      @Charitha011 3 года назад +8

      Nice👍 Jaibheem Anna supar song

    • @kumarkancharana655
      @kumarkancharana655 3 года назад +16

      @@smusicalbeats7142 ఏ కులం ఏ మతం అని అడగడం మన నాగరికత కు విరుద్ధం అని నీకు తెలీదా .

    • @darlingstarnaresh2030
      @darlingstarnaresh2030 3 года назад +4

      🙏🙏🙏🙏🙏

    • @darlingstarnaresh2030
      @darlingstarnaresh2030 3 года назад +4

      👍👍👍👍

  • @Happyhomeshappyife
    @Happyhomeshappyife 3 года назад +102

    అర్థవంతమైన పాట ఎన్ని సార్లు అయినా వినాలనిపిస్తుంది గ్రేట్ అందరికి కాదు ఇలా పాడాటం గ్రేట్ అన్న గారు ❤️

  • @craistthekingjesusseavior
    @craistthekingjesusseavior 2 года назад +25

    తెలంగాణ ముద్దు బిడ్డ రాంబాబు అన్న అని గర్వంగా చెప్పుకోవచ్చు ... నువ్వు పాట యెత్తు తుంటే.. మా గుండెలు జరిగిపోతున్నాయి అన్న రియల్లీ 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @sikindarnayak50
    @sikindarnayak50 3 года назад +71

    నీవు పడే ప్రతి పాట ఒక అర్థము ఉంటుంది అన్న.. సూపర్, నీ పాట అంటే నాకు చాలా ఇష్టం.....

  • @asadipraveen4425
    @asadipraveen4425 3 года назад +91

    అన్న గార్కి నీకు వందనాలు మి పాటలు అంటే నాకు చాలా ఇష్టం అన్న ,🙏🙏 సావిత్రి భాయి పులే గారి జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళి 🕯️🕯️నీ గానం మధురం అన్న

  • @maharaj1235
    @maharaj1235 4 года назад +85

    Jai bheem bro ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పడాలి అని మేము అందరం కోరుకుంటున్నాము.. మరొక్కసారి భారత దేశ మహనీయుల త్యాగాలను గుర్తు చేసి ఏడిపించావ్ బ్రో.... అలాగే వారి ఆశయాలను గుర్తు చేసినందుకు మీకు ప్రత్యేకమైన జై భీమ్ లు... మును ముందు కూడా మీ గొంతుక కేవలం మన మహనీయులకే అంకితం కావాలని కోరుకుంటున్నాం బ్రో... అంటే వాస్తవాలకు నీ గొంతుకను త్యాగం చేయమని వేడుకొంటూ ప్రజలకు తెలియజేయమని కోరుకుంటున్నాం బ్రో జై భీమ్ జై జంబుద్విపం.. ✊️✊️

  • @peeranakinagarani4402
    @peeranakinagarani4402 5 месяцев назад +5

    నీ గొంతు నీ అమ్ముకోలేదు అన్నా మీరు మీకు హ్యాట్ ఆఫ్ ✊✊✊✊జై భీమ్ అన్న గారూ

  • @mouniram1476
    @mouniram1476 3 года назад +392

    అన్నా నీ నోటి నుండి వచ్చిన ప్రతి అక్షరం గుండెల్లో ఉన్న భారాన్ని దింపి ప్రతి మహిళా కి గుండె ధైర్యన్ని చేకూర్చరూ మీకు పాదాభి వందనలు

  • @MuraliKrishna-ut9gu
    @MuraliKrishna-ut9gu 3 года назад +133

    అన్నా నీ సాంగ్స్ సూపర్ 👌👌అన్నా..
    నువ్వు ఇంకా ఇలాంటి సాంగ్స్ ఎన్నో మా అందరికోసం పాడాలి... గుడ్ luck 👍👍
    రాంబాబు అన్నా సాంగ్స్ లైక్ చేసేవాళ్ళు ఇక్కడ ఒక లైక్ 👍వేసుకోండి.....
    జై భీమ్....✊️✊️✊️✊️

  • @maheshj3649
    @maheshj3649 4 года назад +120

    అన్నా మ్యూజిక్ చాలా బాగా అందించారు... రాంబాబు అన్న నీ వాయిస్ కు నేను ఎప్పుడో ఫిదా అయ్యాను ... మీ సాహిత్యానికి సలాం

  • @shaikmahmadahammadbasha233
    @shaikmahmadahammadbasha233 Год назад +65

    మీ గాత్రానికి వందనాలు సోదరా....

  • @vallepuprasadh7349
    @vallepuprasadh7349 3 года назад +56

    అన్నా నీ గలనికి అడ్డు లేదు.....నీ స్వరానికి అవధులు లేవు....ఇంకా ఎలాంటి మంచి పాటలు పాడి మా హృదయాలను గెలుచకున్న మీకు అభినందనలు....🙏🙏💜💞

  • @pitteladinesh7992
    @pitteladinesh7992 3 года назад +172

    సూపర్ సాంగ్ అన్న 📚📖🙏 చదువుకున్న రోజులు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి 😭😭

  • @parimigopi1866
    @parimigopi1866 2 года назад +81

    ఈ పాట విన్న ప్రతి సారి కండ్లల్లో నీరు నాకు తెలియకుండా నే వస్తుంది.
    ✊✊✊జై భీమ్ ✊✊✊

    • @charvicharishmalake7763
      @charvicharishmalake7763 Год назад +1

      నాకుడ గుండె బరువెక్కి పోతుంది కన్నీళ్లు వస్తూనే ఉంటుంది

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 29 дней назад +1

    మహనీయుల పాటలు చాలా అద్భుతంగా రాస్తున్నారు.. పాడుతున్నారు. మీ పాటలు చరిత్రలో నిలిచిపోతాయి రాంబాబు అన్నగారు జై భీమ్✊📚✍️🔥🔥💐💐

  • @RanjithKumar25143
    @RanjithKumar25143 3 года назад +791

    నాకూ కనిపించని దేవుళ్ళను నేను నమ్మను, నాకూ కనిపించే దేవుళ్ళు మహాత్మా జ్యోతరావు పులే, అంబేద్కర్, కన్ష్యిరాం & అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ (Adgp). జై భీమ్ జై స్వేరోస్ ✊🏻✊🏻

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 3 года назад +102

    తమ్ముడూ! సూపర్ గా పాడినారూ
    నిన్నెవరూ ఆపలేరు.........

  • @Subbbu1999
    @Subbbu1999 3 года назад +28

    రాంబాబు అన్న మీరు చాలా బాగా పాట పాడారు ..ఇంత చక్కటి పాటని మాకు అందించినందుకు మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు . thanx a lot bro. 💐💐💐 Love you 😊😊😊

  • @srinivasbagari3934
    @srinivasbagari3934 19 дней назад +2

    చదువు ల తల్లి సావిత్రి బాయి పూలే కు పాదాభివందనములు... ఇంత మంచి పాట పాడిన రాంబాబుఅన్న కు 🙏

  • @vinod_kumar_94
    @vinod_kumar_94 2 года назад +31

    రాంబాబు అన్నా గారు మీ పాటల ద్వారా బహుజన సమాజాన్ని మేల్కొలపుతున్న మీకు హృదయ పూర్వక అభినందనలు... భవిష్యత్తు లో బహుజన సమాజం కోసం మరిన్ని పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @selvavutukuri7863
    @selvavutukuri7863 3 года назад +46

    ఓ రచయిత నీ కలానికి సలాం ✍️ఓ మ్యూజిక్ Directer 🎹🎹అన్న గుండెల్లో అలజడి ఇక నైనా నీ పాట విని మేలుకుంటారు..రాంబాబు అన్న మట్టిలో పుట్టిన మాణిక్యం అన్న నువ్వు బహుజనుల బతుకుల్లో వెలుగు నింపుతున్నావ్ నీ గొంతు తో........ మహనీయుల త్యాగాలు మరువద్దు మిత్రులారా జై భీమ్ ✊️✊️

  • @krishnab5162
    @krishnab5162 4 года назад +35

    మహనీయులను ఉద్దేశించి నువ్వు ఇలాంటి పాటలు రాస్తున్న నీకు వందనం రాంబాబు అన్న... నీ గొంతు విని నేను చాలా సార్లు సంతోష పడ్డాను ఇలాంటి పాటలు ఇంకెన్నో పడాలని మేము ఆశిస్తున్నాము

  • @AnjaneyuluAnjaneyulu-r1c
    @AnjaneyuluAnjaneyulu-r1c 2 месяца назад

    నీ గొంతులో ఏదో తెలియని అద్భుతం ఉంది అన్న నీ పాట వింటుంటే ఎన్ని సార్లు అయిన విన్నాలని ఉంటది నాకు మన దేశం కోసం ఇంక ఎన్నో మంచి మంచి పాటలు పడాలని కోరుతున్నాం అన్న

  • @rasanurianjannatv2026
    @rasanurianjannatv2026 4 года назад +291

    అక్షరాల ఒడిలో లక్షణంగా ఎదిగావు అన్న జై భీమ్

    • @iam5617
      @iam5617 4 года назад +7

      లక్షణం గా అనుట కన్నా కూడ విలక్షణ
      అనే పదం కానీ ఇంకో విలువ అయిన పదం వాడుట బెటర్

    • @nagasuresh4961
      @nagasuresh4961 4 года назад +2

      Hi

    • @iam5617
      @iam5617 4 года назад +3

      @@nagasuresh4961 హా.✔️
      Ok tq

    • @gnaneshwarichintulla3442
      @gnaneshwarichintulla3442 4 года назад +2

      Chala manchi song

  • @ranadheerreddy3280
    @ranadheerreddy3280 3 года назад +6826

    సర్కారు బడి లో చదివినవారు ఓక లైక్ కొట్టండి👍

  • @nagampradeep6948
    @nagampradeep6948 4 года назад +30

    అన్న జై భీమ్ అన్న నీ సాంగ్స్ అన్నీ విటను . నీ సాంగ్స్ వింటే రోమాలు నికపొడుచుకుంటై అన్న ..అన్న నువు ఇలాగే బహుజన ల కోసం పడలి అన్న all the best .jai bheem

  • @SrilathaCheryala
    @SrilathaCheryala 10 дней назад +1

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @dvenkatesh8156
    @dvenkatesh8156 4 года назад +205

    ఈ పాటను విని కూడా డిస్ లైక్
    కొట్టినా వాడు మీరు అసలు మనుషులేనా......

    • @hibho8741
      @hibho8741 4 года назад +4

      jaibheam bro Yedavalu gurinchi vaddu

    • @narayanapothula9543
      @narayanapothula9543 4 года назад +5

      రాంబాబు తమ్మునికి జైభీమ్. చరిత్రను చదవనివారు కొత్త చరిత్రను సృష్టించలేరు అన్నాడు బాబాసాహెబ్.
      తమ్ముడు నీవు మన మహనీయుల చరిత్రను నీ పాటల సునమీతో కొత్తగా అందరు మేల్కొనేలా, చరిత్రను చదవని వారికి తెలిసేలా చేస్తున్న నీ యజ్ఞం బహుజనుల చైతన్యానికి ఊపిరై రాజ్యాధికార జెండా రెపరెపలాడుతదని......👍👍👍😍😍😍

    • @laxman838
      @laxman838 3 года назад +4

      గొప్పగా పాడావు అన్న

    • @prashanthsrcl8102
      @prashanthsrcl8102 3 года назад +3

      Anna super ga padinav nee gonthula adhi magic undi anna .......jai bheem

    • @JairajOfficial99
      @JairajOfficial99 3 года назад

      Aa vedhavalu telivileni murkhulu alane dislikes kotldataaru

  • @pnrstudiosbynaresh9316
    @pnrstudiosbynaresh9316 4 года назад +45

    Thank you.💥🎤🎤"రాము"🎤🎤💥 నీ ప్రతీభపాటవాలకు ,కోకిల వంటి అమోఘమైన నీ స్వరానికి🎤🎤 ,మహనీయుల ఆశయాలను అద్భుతంగా తెలియజేసిన నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను.,
    💥మన 🎤🎤రాంబాబును🎤 ఆదరిస్తున్నా పేద్దలకి , ప్రేక్షకులకు జ్యోతిబాయి ఫూలే జయంతి శుభాకాంక్షలు💥..
    నీ ప్రీయమిత్రుడు ...నరేష్ 👌👌👌👏👏👏💥🎤👍👍

  • @santhoshvadai771
    @santhoshvadai771 4 года назад +105

    ఎక్కడో గుండెను తాకింది బ్రో పాట..
    ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను... Sri bhavani creations you tube channal

  • @Panduvideos-yr6tr
    @Panduvideos-yr6tr Месяц назад +2

    యింత మంచి పల్లె టూరి పాటను అందరూ కలిసి మహాద్బుతంగా పాడారు అన్న రాంబాబు అన్నకు నీ గొంతుకు వేల కోకిల ల సమర్థం వుంది అన్న పాడేయ్ అన్న ఒక పాట అని సూపర్ సాంగ్స్ 1000 % యి పాటలు ఇంకెవరు నిల పాడలేరు హ్యాట్సాప్ అన్న👏🙏

  • @nageshbandari4221
    @nageshbandari4221 3 года назад +47

    అన్నా ఈ పాట రాసిన వారికి మరియు పాట పాడిన ఈ అన్నకి నా తరపున శతకోటి వందనాలు👍👌👌👌👌

  • @bachalakurasuresh2574
    @bachalakurasuresh2574 4 года назад +31

    పాట నీ ఆయుధం స్వరం దేవుడిచ్చిన గొప్ప వరం తీర్చి నావు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం నేను నీ మిత్రుని అయినందుకు ఎంతో గర్వ పడుతున్నాను.. సంతోష పడుతున్నాను

  • @bouidivenking3692
    @bouidivenking3692 3 года назад +21

    మీరు చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య సమాజానికి ఉపయోగపడే ఇలాంటి పాటలు మరెన్నో ముందుకు తీసుకొని రావాలి 👍👌✊️

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 Год назад +2

    అన్నగారు మీ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అన్నా ఈ సొంటి పాటలు సావిత్రి పూలే అమ్మ పాటలు మంచి మంచి సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాం పాటల ద్వారా అందరికీ మన జీవితాలు మార్చుకునేలా చేయాలని విజ్ఞప్తి అమ్మపాట ఈ పాట అద్భుతం అమ్మ పాట👌👍🙏🙏🙏✊✊✊💯

  • @kalkiravan158
    @kalkiravan158 3 года назад +110

    మన జాతికోసం చేసే నీ పోరాటానికి వందనాలు...

    • @Suraj_YT603
      @Suraj_YT603 2 года назад +2

      yes

    • @naveenkumarreddy6455
      @naveenkumarreddy6455 2 года назад

      నీ బొచ్చు గా ఇ పాట కి ప్రొడ్యూసర్ ఒక రెడ్డి నే ఇలాంటి లవ్ డా లో కామెంట్స్ కాకుండా చదవుకో జాబ్ వస్తే నువ్వు నీ కుటుంబం బాగుపడుతది.లేకుంటే నిన్ను నీ జాతి వాడు కాదు నీ రక్తం పంచుకున్న వాడు కూడా పట్టించుకోరు....❓️

  • @moodkrishna1432
    @moodkrishna1432 3 года назад +35

    మన యువతకు ఇల్లానే మిపాట అందించాలనే కోరుతుంన్న🙏🙏super Anna👌🇮🇳🇮🇳🇮🇳✊✊✊🇮🇳✊🇮🇳✊👌✊🇮🇳✊🇮🇳✊🙏

  • @enryadav9023
    @enryadav9023 2 года назад +26

    రాంబాబు అన్న నీ పాటలు వింటుంటే.........
    నా హృదయంలో ఉద్యమం ఉరకలెస్తుంది...
    నిన్ను ఒక్కసారి కలిసి మనస్ఫూర్తిగా ని చేతులను పట్టుకొని అభినందిచలని ఉంది
    నీ పాటకు, నీ గోంతుకు నా సలామ్ 🙏

  • @krishnaippilibujji8781
    @krishnaippilibujji8781 Месяц назад +2

    అన్న నీలాంటి వారు ఉన్నంతకాలం మాలాంటి వారిలో చైతన్యం చైతన్యం కలిగి ఏదో చేయాలని తపన పుడుతుంది.. మీలాంటి కళాకారులు పాదాభివందనం..

  • @ganeshmudiraj1211
    @ganeshmudiraj1211 3 года назад +136

    ఈలాంటి పాటకు ఎవరు అయిన సరే బానిస కావలసిందే💕💕🥰

  • @sheelambhadraiah
    @sheelambhadraiah 4 года назад +347

    సూర్యుని వెలుగును ఆపలేము
    మీ ప్రతిభను కూడా అంతే...

  • @NAMOBUDHA007
    @NAMOBUDHA007 3 года назад +52

    నీ పాటలో ఎంత విలువైన మెసేజ్ ఉందో తమ్ముడు నీకు ఒక కోటి వందనాలు
    Iam from vizag
    Jai bheem

  • @Saurabh.Wawge165
    @Saurabh.Wawge165 2 года назад +5

    मी महाराष्ट्र मधून आहे भाषा समजत नाही पण भावना पोहच्यालय .साँग एक नंबर आहे भाऊ

  • @anjaiahmanthri9061
    @anjaiahmanthri9061 3 года назад +95

    చదువుల తల్లి అమ్మ సావిత్రిభాయ్ పూలె పాదాభివందనం 🙏

  • @madhukartogam9464
    @madhukartogam9464 4 года назад +87

    Dear Sir,
    Congratulations 👏
    Very well spelt harsh ground realities with true history.
    You are doing great work with fantastic voice, as I am from Maharashtra but can understand Telugu easily. All the best for your further work and bright future!

  • @kumarbarre4868
    @kumarbarre4868 4 года назад +33

    అన్న🌹. చదువు🌹 తల్లి. పాట.🌹 చాలా🌹. బాగా పడవ అన్న🌹. నీకు.🌹 నామనసు🌹 పూర్వ🌹. జై భీమ్🌹 జై జై. భీమ్🌹.. రాంబాబు. 🌹🌹అన్న 🌹🌹👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @AnjaneyuluAnjaneyulu-r1c
    @AnjaneyuluAnjaneyulu-r1c 2 месяца назад +1

    నీ పాట వింటుంటే నా చిన్నపటి స్కూల్ జ్ఞాపకాలు గుర్తు చేశావ్ అన్న నీకు నేను ఎప్పుడు ఋణపడి ఉంటాను 🙏🙏🙏

  • @aakulayadagiri2852
    @aakulayadagiri2852 3 года назад +12

    నీలాంటి గొప్ప గాయకుడు తెలుగు వాడు అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను రాంబాబు తమ్ముడు👍👍🙏🙏

  • @santhasarojalessons5176
    @santhasarojalessons5176 3 года назад +80

    మీ పాటకు హృదయపూర్వక అభినందలు💐💐👌👌

  • @narsingchandugoud4552
    @narsingchandugoud4552 4 года назад +533

    మీ పాటకు మీ అమ్మ నాన్న కి మీకు పాదాభి వందనం 🙏🙏🙏🙏🙏

  • @kummarieswaiah5017
    @kummarieswaiah5017 2 года назад +7

    అన్న గారు ఈ పాట వింటుంటే నేను ప్రభుత్వపాఠశాలలో చదివిన న స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి 🙏🏻🙏🏻🙏🏻 ఐ లవ్ this సాంగ్ 😍😍.

  • @elkayalasailu4911
    @elkayalasailu4911 4 года назад +18

    Super ఈ పాటను పాడి వినిపించినందుకు థ్యాంక్స్

  • @Mohitasashi
    @Mohitasashi 4 года назад +26

    Very nice song. She deserves it. We in Aksharayan have a programme now in her memoriam. Dr. Sangisetti Srinivas is going to talk. I will be plying this song at the start of our meeting. Thank you again for the nice song!

  • @guvvalavidyullatha2335
    @guvvalavidyullatha2335 3 года назад +115

    I am a teacher I am proud of this song nd savitribai pule also

    • @srinusrinivas1687
      @srinusrinivas1687 2 года назад +3

      Gurukula teacher aa ma'am

    • @durvapragnasri2019
      @durvapragnasri2019 2 года назад +1

      Super

    • @MaheshYadav-fx7wv
      @MaheshYadav-fx7wv 2 года назад

      జీతం తీసుకుంటారా మేడం మీరు. జీతం తీసుకున్న వాళ్ళు టీచర్ కాదు అని నేను ఆశిస్తున్నాను

    • @gangadharaiahgaddam4031
      @gangadharaiahgaddam4031 Год назад +1

      Be proud to ba a teacher...and bring out hidden talent in poor pupil in your school and co-up for their education madam...every teacher feel so then our little contribution may help to society.

  • @ranjithrj69
    @ranjithrj69 2 года назад +31

    నేడు సావిత్రిబాయి పూలే జయంతి...🙏🙏💐💐

  • @RD_creations4-21
    @RD_creations4-21 2 года назад +36

    My inspiration my favourite women సావిత్రిబాయి ఫూలే గారు ♥️

  • @MaheshYadav-fx7wv
    @MaheshYadav-fx7wv 2 года назад +1993

    ప్రభుత్వం స్కూల్లో చదివిన విద్యార్థులకి తెలుసు చదువు విలువ ❤️

  • @elephantshankar9561
    @elephantshankar9561 3 года назад +16

    సూపర్ మీరు పాడిన పాట ప్రతి పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయా అన్న✊

  • @chantisolochantisolo9206
    @chantisolochantisolo9206 Год назад +11

    అన్న ఈపాట వింటే మనస్తంతకరిగిపోఇంది 🙏🙏🙏🙏

  • @Priyabanoth
    @Priyabanoth 4 года назад +17

    She is one of the first educated women, teacher also, super song brother

  • @NANI-ot4ox
    @NANI-ot4ox 3 года назад +13

    Ninna antha morning nunchi evening varaku non stop ga ee song home theater lo play avuthune..Undi super song ....Music wonderful and voice high pichh scale ....Super ....Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nandiniambedkar2090
    @nandiniambedkar2090 3 года назад +22

    Exllent sir..... No words....
    💙Savitribai phule Amma💙

  • @praveenpalleti6822
    @praveenpalleti6822 Год назад +12

    పూలే దంపతులు , అంభేడ్కర్ గారు కన్న కళలు అతి త్వరలో తీరనున్నాయి..... జై భీం

  • @AshokAshok-zs5zz
    @AshokAshok-zs5zz 4 года назад +742

    రాంబాబు అన్నకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ 👍

  • @narinari6931
    @narinari6931 3 года назад +11

    మరవద్దుర సమాజమూ మహనీయులను..రాంబాబు గారు మీకు దేవుడు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ...💐💐💐💐💙💙💙

  • @buremanikyam2107
    @buremanikyam2107 19 дней назад

    Anna nenu dsc ki prepare avuthunnanu. Nenu pathi roju e song vintanu.e song vinappudu. Imaging teacher.i am big fan of savithri baye. Thank you so much Anna because of singing this song.

  • @vacreationsgiri8932
    @vacreationsgiri8932 3 года назад +20

    నేటి యువత లో ఆ మహనీయుల స్ఫూర్తి నీ నిప్పినారు అన్న......అద్భుతమైన గీతం....

  • @ashokkumar6278
    @ashokkumar6278 4 года назад +33

    అన్న మిరు పడిన ఫాట, మరియు voice ఛాలా బాగుననై అన్న. ప్రత్యేక జై భీమ్లు ✊✊ అన్న గారు 👍👍

  • @Sailaja2001
    @Sailaja2001 3 года назад +32

    పాటకు ప్రాణం పోస్తున్నారు, wonderful singing brother👍👍

  • @govardhangogugovardhangogu7145
    @govardhangogugovardhangogu7145 Год назад +2

    ఇంత గొప్ప పాట రాశి పాడిన రాంబాబు అన్నా oka like కొట్టండి ....
    చదువు విలువ ను వాటి కోసం కృషి చేసిన వారిని ఎప్పుడు మార్చి పొగుడదు......

  • @pyellaiahswaeroswaero8108
    @pyellaiahswaeroswaero8108 3 года назад +6

    ఈనాటి కాలంలో బూత్ సాంగ్స్ ఎక్కువ ఐనవి ..అలాంటిది నువ్వు మహనీయుల పాటలు పాడటం చాలా సంతోషం అన్న ...జై భీమ్