waht a Song .....superb.. Esu G. గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటా కెట్టుకున్న సంద మామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ దిక్కువే నీతోటీ కాకుండా నా బాధలు యెవరుకు చెప్పుకుంటానే గోదారి గట్టు మీద రామ..సిలకనే గీ పెట్టి గింజుకున్నా నీకు దొరకనే హే .. విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే ఛీ ఛీ ఛీ సిగ్గే లేని మొగుడు గారొండోయ్ గుయ్ గుయ్ గుయ్ గుయ్ మంటూ మీదికి రాకొండోయ్ ఒయ్ ఒయ్ గంపెడు పిల్లల్తో ఇంటిని నింపావే సాప దిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దండోయ్ గురకెట్టి పొడుకోరే గూర్కాల్లాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళైయి సాన్నాల్లే అయినా కానీ మాస్టారు తగ్గేదే లేదంటూ నా కంగెనకే పడుతుంటారు గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సంద మామవే కొత్త కోకేమో కన్నే కొట్టిందే తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే ఈ మాత్రం హింటే ఇస్తే సెంటే కొట్టేయనా ఓ రెండు మూరల మల్లెలు చేతికి చుట్టేయినా ఈ అల్లరి గాలేమో అల్లుకుపొమ్మందే మాటల్తోటి కాలక్షేపం మానెయ్ మంటుందే అబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చెయ్నా ఏవండోయ్ శ్రీవారు మళ్లీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం ఓసోసి యిల్లాలా బాగుందే నీ సహకారం ముద్దులతో చెరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామ సిలకనే నీ జంట కట్టుకున్న సంద..మామనే
Amazing song. Madhupriya Voice is so Sensual and Girlish ❤❤❤❤ Loved her voice. Ramana Gogula with his Signature Aalaaps👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🌺🌺🌺 Back to those times when i was a Teen... Tarara Re! Re Ra Ra Ra! Satyabhama Dheere Chalana👌🏻👌🏻👌🏻 went back to this song
హేయ్.. గోదారి గట్టు మీద రామ చిలకవే ఓ..ఓ…. గోరింటాకేట్టుకున్న సందమామవే గోదారి గట్టు మీద రామ చిలకవే గోరింటాకేట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుకే తన్ని నిద్దరపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఎం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క అడదిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవ్వరికి చెప్పుకుంటానే గోదారి గట్టు మీద రామ చిలకనే హ.. గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే హేయ్ విస్తార మందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే ఛి ఛి ఛి సిగ్గెలేని మొగుడువారండోయ్ గుయ్ గుయ్ గుయ్ అంటూ మీదికిరాకండోయ్ వయ్ వయ్ వయ్ గంపెడు పిల్లల్తో ఇంటిని నింపవే చాప దిండు సంసారాన్ని మెడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దుయ్య గురుకెట్టి పాడుకోరే గురకలాగా మీవాళ్లు ఎం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్లయ్యి సానాల్లే అయినా గాని మాస్టారు తగ్గేదే లేదంటూ నా కొంగేనకే పడుతుంటారు హేయ్.. గోదారి గట్టు మీద రామ చిలకవే గోరింటాకేట్టుకున్న సందమామవే హేయ్ హేయ్… ఉహు ఉహు లల లాల లాల .. ఊ… హే హేయ్.. ఓ.. హొయ్ లల లాల లాల .. ఊ… కొత్త కోకేమో కన్నె కొట్టింది తెల్లరేలోగా తొందర పడమని చెవిలో చెపిందే ఈ మాత్రం హింటే ఇస్తే సెంటె కొట్టైనా ఓ రెండు మూరల మల్లెలు చేతికి చూటైన ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటల్తోటి కాలషెపం మానేయ్ మంటుందేఅబ్బాబ్బ కబాడీ కబాడీ అంటూ కూతకు వచైనా ఏవండోయ్ శ్రీవారు మల్లి ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం హేయ్ ఓసోసి ఇల్లాల బాగుందే నీ సహకారం ముద్దుల్తో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామ చిలకనే (హుమ్ హుమ్ లలలా) హ.. నీ జంట కట్టుకున్న సందమామనే (హుమ్ హుమ్ లలలా) ____________________
చాల రోజుల తరువాత ఒక మంచి పాట విన్న అనుభూతి మదిలో కలిగింది మళ్ళీ మమ్మల్ని 90 S లో కి తీసుకు పోయారు రమణ గోగుల గారు ❤❤❤❤ మళ్ళీ మా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి ఆ గొంతు వింటే❤
No better person than Venky sir to play family to roles. Even at his age he looks so young and handsome.. ramana gogula sir's voice is always magical and this is no different. Superb song and excellent choreography 👍👍
వయ్యారి భామా నీ హంస నడకా(vayyaari bhaama nee hamsa nadakaa)😁😁😁 Great come back, keep singing Ramanagaru you have a unique and mesmerizing voice😊 a fan boy from 90’s❤🥳💐
రమణ గోకుల, మధుప్రియ గాత్రం భీమ్స్ గారి సంగీతం సూపర్ చాలా రోజుల తరువాత రమణ గారి come back wonderful ✅ వెంకటేష్ గారికి ఈ సంక్రాతి బ్లాక్ బాస్టర్ పక్కా ✅✅✅
1990S -2000 ల లో ఎంత అర్ధవంతమైన పాటలు వచ్చినయో. వాటికన్నా మరింత గోప్పగా రాసారు , పాడినారు ,సంగీతం కూడా కలిసి వినసొంపుగా ఉంది. చాలా రోజుల తరువాత నాకు బాగా నచ్చిన పాట ఇది.
Bro venkatesh garu chala manchi actor nothing doubt about it with zero haters in tollywood nuvu anavasaramgaa pushpa ani mention chesi fan wars create cheyi ku venky mama fans forever
రమణ గోగుల గారి సాంగ్స్ ఎంతమందికి ఇష్టం ❤❤
❤
❤️❤️❤️❤️
Super ❤
Kalyan gariki OG lo oka Song padutunaru ❤❤❤❤
@@gudditianjaneyulu5467 వావ్ సూపర్ ఇంతనో వెయిటింగ్ చేస్తున్నా
ఇక్కడ వెంకటేష్ అభిమానులు ఎంత మంది ఉన్నారు ❤️
Ma kasam jisne be subscribe nahi keya vo exam m fall ho jayega 😂😢
Nenu unnanu bro..
ruclips.net/video/gwJX6KFwP7Y/видео.htmlsi=_aI-DiqIAqsEZva8
Pandu & Summi Lesbian Video out Now!💦😋😋😋💦
❤
Emo bro teliyadu nenu ayite sampu fan
ఈమధ్య కాలంలో నేను విన్న అద్భుతమైన సాంగ్
Gdfv
Song is like peace and pleasent and excellent
krishna master good comment
Ss❤
అవును
అసలు రమణ గోగుల గారితో పాడించాలనే తాట్ రావడం హైలెట్...👌👌👌👌👌
కరెక్ట్ బ్రో
Yes
🔥
90's emotions 🎉🎉🎉🎉 super anil sir's
Yes
కుటుంబమంతా కలిసి వెళ్లే సినిమాలు వన్ అండ్ ఓన్లీ వెంకటేష్ గారివి మాత్రమే 🔥🔥🔥
Rana naidu
Yes one only
Rana naidu chdu babai
Rana naidu chudu anna okasaari
One and only NATURAL STAR NAANI ❤broo
ప్రేమంటే ఇదేరా...... లక్ష్మీ........ చాలా పెద్ద హిట్ సినిమా లు అలా ఈ సినిమా కూడా పెద్ద అవ్వాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను
👍. Jai venky
నిజంగా సూపర్ ఎంత చెప్పినా తక్కువే 💙💙💙
💟
Average movie
@@VikramKumar-be2hiఅంటే నువ్వు పుష్ప 2 గురించి చెప్తున్నావా 🤪🤪😂
వెంకటేష్ గారి. నువ్వు నాకు నచ్చవ్ చిత్రం నచ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు ❤
ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి ❤
ಸಾಂಗ್ ಸೂಪ್ಪರ್ 💥💥💥
ವಾಯ್ಸ್ ಇಂಕಾ ಸೂಪ್ಪರ್ ಬಂಗಾಳಾ ಕಾತಂಲೋ ಸಾಂಗ್ ವೈಬ್ಸ್ ಅದೇ ವಾಯ್ಸ್ ,ಅದೇ ಎನರ್ಜಿ
ರಮಣ ಗೋಗುಲ ಇಸ್ ಬ್ಯಾಕ್ ಏಮ್ ವಾಯ್ಸ್ ಅನ್ನ ಅದಿ🔥🔥🔥🔥🔥🔥🔥🔥💥💥💥💥💥❤❤
Hit enti annai super hit❤❤❤❤
mast,,,👍👍👍👍👍
😊😊😊😊😊
😊😊😊😊😊
ఐశ్వర్య రాజేష్ గారికి ఈ సినిమా తో గుర్తింపు వస్తుంది తెలుగు ఇండస్ట్రీ లో
రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ❤❤❤
She already have huge fan base
em labam musaloni thoni chestundi next balayya gaditho vastadi
Soundarya gariki replace avvochu
❤
- I💗♥️
వెంకటేష్ అభిమానిగా చాల గర్వపడుతున్నాను.....జై వెంకీ....జై రమణ గోగుల
💖
Are endhukura like la kosam evani andharam abimanulame
Awesome
🎉❤🎉
😅😅😅😅
ఈ సాంగ్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు ఒక లైక్ వేసుకోండి
✋🏾❤️
అబ్బబ్బబ్బ చాలా రోజుల తర్వాత రమణ గోగుల పాట అందులోనూ ఇంత మంచి మెలోడీ సాంగ్ వినడం చాలా ఆహ్లాదంగా ఉంది...
Nenu .pk. ABhimanini e.pata Na. Gundeku anandhannikaleginchindhi supar
Bootulu lekunda wife and husband madhya anubandham baga padaru😊👌👌
Yes wife and husband all ways love ❤️❤️❤️❤️❤️😍😍😍😍
Daily 10 times vintanu nice song❤
😅. 3:36
ఇలాంటి సినిమాలు కట్టు బాట్లు... సాంప్రదాయాన్ని గుర్తు చేస్తాయి....
ruclips.net/video/1BH6laA4zZM/видео.htmlfeature=shared
I think you didn't even watch Anil Ravipudi's films 😂😂😂
💯 bro 🙏🏻🕉️
Avunu bro sankranthiki special
🤘🤘
waht a Song .....superb.. Esu G.
గోదారి గట్టు మీద
రామ సిలకవే
గోరింటా కెట్టుకున్న
సంద మామవే
ఊరంతా సూడు ముసుగే తన్ని
నిద్దరపోయిందే
ఆరాటాలన్నీ తీరకపోతే
ఏం బాగుంటుందే
నాకంటూ ఉన్నా ఒకే ఒక్క
ఆడ దిక్కువే
నీతోటీ కాకుండా
నా బాధలు యెవరుకు
చెప్పుకుంటానే
గోదారి గట్టు మీద
రామ..సిలకనే
గీ పెట్టి గింజుకున్నా
నీకు దొరకనే
హే .. విస్తరి ముందేసి
పస్తులు పెట్టావే
తీపి వస్తువు చుట్టూ తిరిగే
ఈగను చేసావే
ఛీ ఛీ ఛీ సిగ్గే లేని
మొగుడు గారొండోయ్
గుయ్ గుయ్ గుయ్ గుయ్ మంటూ
మీదికి రాకొండోయ్
ఒయ్ ఒయ్
గంపెడు పిల్లల్తో
ఇంటిని నింపావే
సాప దిండు సంసారాన్ని
మేడెక్కించావే
ఇరుగు పొరుగు ముందు
సరసాలొద్దండోయ్
గురకెట్టి పొడుకోరే
గూర్కాల్లాగా మీ వాళ్ళు
ఏం చేస్తాం ఎక్కేస్తాం
ఇట్టాగే డాబాలు
పెళ్ళైయి సాన్నాల్లే
అయినా కానీ మాస్టారు
తగ్గేదే లేదంటూ
నా కంగెనకే పడుతుంటారు
గోదారి గట్టు మీద
రామ సిలకవే
గోరింటాకెట్టుకున్న
సంద మామవే
కొత్త కోకేమో
కన్నే కొట్టిందే
తెల్లారేలోగా తొందర పడమని
చెవిలో చెప్పిందే
ఈ మాత్రం హింటే ఇస్తే
సెంటే కొట్టేయనా
ఓ రెండు మూరల మల్లెలు
చేతికి చుట్టేయినా
ఈ అల్లరి గాలేమో
అల్లుకుపొమ్మందే
మాటల్తోటి కాలక్షేపం
మానెయ్ మంటుందే
అబ్బా కబడ్డీ కబడ్డీ
అంటూ కూతకు వచ్చెయ్నా
ఏవండోయ్ శ్రీవారు
మళ్లీ ఎప్పుడో అవకాశం
ఎంచక్కా బాగుంది
చుక్కల ఆకాశం
ఓసోసి యిల్లాలా
బాగుందే నీ సహకారం
ముద్దులతో చెరిపెద్దాం
నీకు నాకు మధ్యన దూరం
గోదారి గట్టు మీద
రామ సిలకనే
నీ జంట కట్టుకున్న
సంద..మామనే
❤❤❤
Y.suresh😮🎉❤,s.f
super
Nice ❤❤
❤❤❤
వెంకటేష్ గారు మూవీ సూపర్ సంక్రాంతికి వస్తున్నాం ఫేవరెట్ మూవీ వస్తున్నాం ❤❤❤ లవ్ మై సంక్రాంతికి వస్తున్నాం 👌👌💐🙏🎉👍🎂❤️
వెంకటేష్ గారి రియల్ ఫ్యాన్స్ ఎంతమంది చుద్దాం 😍😍😍
Ilove my brother venky
💖
❤❤❤
All
Our venky fans let us have chit chat in zoom call??
Best one
హేయ్.. గోదారి గట్టు మీద రామచిలకవే
ఓ..ఓ…. గోరింటాకేట్టుకున్న సందమామవే
గోదారి గట్టు మీద రామచిలకవే
గోరింటాకేట్టుకున్న సందమామవే
ఊరంతా సూడు ముసుకే తన్ని నిద్దరపోయిందే
ఆరాటాలన్నీ తీరకపోతే ఎం బాగుంటుందే
నాకంటూ ఉన్న ఒకే ఒక్క అడదిక్కువే
నీతోటి కాకుండా నా బాధలు ఎవ్వరికి చెప్పుకుంటానే
గోదారి గట్టు మీద రామచిలకనే
హ.. గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే
హేయ్ విస్తార మందేసి పస్తులు పెట్టావే
తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే
ఛి ఛి ఛి సిగ్గెలేని మొగుడువారండోయ్
గుయ్ గుయ్ గుయ్ అంటూ మీదికిరాకండోయ్
వయ్ వయ్ వయ్ గంపెడు పిల్లల్తో ఇంటిని నింపవే
చాప దిండు సంసారాన్ని మెడెక్కించావే
ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దుయ్య
గురుకెట్టి పాడుకోరే గురకలాగా మీవాళ్లు
ఎం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు
పెళ్లయ్యి సానాల్లే అయినా గాని మాస్టారు
తగ్గేదే లేదంటూ నా కొంగేనకే పడుతుంటారు
హేయ్.. గోదారి గట్టు మీద రామచిలకవే
గోరింటాకేట్టుకున్న సందమామవే
హేయ్ హేయ్… ఉహు ఉహు
లల లాల లాల .. ఊ…
హే హేయ్.. ఓ.. హొయ్
లల లాల లాల .. ఊ…
కొత్త కోకేమో కన్నె కొట్టింది
తెల్లరేలోగా తొందర పడమని చెవిలో చెపిందే
ఈ మాత్రం హింటే ఇస్తే సెంటె కొట్టైనా
ఓ రెండు మూరల మల్లెలు చేతికి చూటైన
ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే
మాటల్తోటి కాలషెపం మానేయ్ మంటుందే
అబ్బాబ్బ కబాడీ కబాడీ అంటూ కూతకు వచైనా
ఏవండోయ్ శ్రీవారు మల్లి ఎప్పుడో అవకాశం
ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం
హేయ్ ఓసోసి ఇల్లాల బాగుందే నీ సహకారం
ముద్దుల్తో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం
గోదారి గట్టు మీద రామచిలకనే (హుమ్ హుమ్ లలలా)
హ.. నీ జంట కట్టుకున్న సందమామనే (హుమ్ హుమ్ లలలా)
____________________
❤
Thank you so much for the lyrics
Love u songe
😊😊😊😊😊
❤❤
రమణ గోగులని సెలెక్ట్ చేయడం ఈ పాట సినిమాకే హైలైట్ అవుతుంది ❤❤
Super lyrics నిజం చెప్పాలంటే ఈ లిరిక్స్ చూసాక పెళ్లి వద్దూ అనుకునేవాడు కూడా పెళ్లి చేసుకోవాలని ఆరాటపడతారు......❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
రమణ గోగులు గారికి మరియు మధుప్రియ గారికి పాడించకపోయి ఉంటే ఈ పాటకి చాలా అన్యాయం జరిగి ఉండేది... మీరు ఏమంటారు ఫ్రెండ్స్..... ❤️
YES
Thaggedeledhu ramana sir superb voice excellent ippudu appuduuuuu
Yes
Yes
YES
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
విక్టరీ వెంకటేష్ గారు రమణ గోగుల గారి కాంబినేషన్ లో మరో సూపర్ హిట్ సాంగ్ 👌👌
Yes.. magic of Ramana sir's voice
😊😊😊😊😊
Nice
😅😅😅😅
😊😊😊😊😊
చక్కటి తేట తెలుగులో పాటల్లో ఉండే ఆ గంభీరమే వేరయ్యా!!❤❤
వెంకీ - రమణ గోగుల మళ్ళీ పాత రోజుల్లోకి తీసుకెళ్లారు 💕
💯
J. Jaipal❤
S Bro chakkati spastamaina telugu
❤️👌
😊😊😊😊😊😊
సంక్రాంతి పండగ ఏమో కానీ సినిమా చూస్తేనే పెద్ద పండగ అయింది..
వెంకటేష్ సినిమాలు అంటే ఇష్టపడేవారు
Ma andariki istam
❤
స్వచ్చమైన తెలుగు పాట దీనికి ఇవ్వండి అవార్డులు
🎉🎉🎉❤❤❤100 parents evvaali
Song chala baagundi but awards ivvadam kastam 😅 pata lo meaning wild ga undi
Really very nice song 💖💖💖💖💖
Yes💯
Ardamayinda raja😂😂😂😂😂@@Before_anyone_else_telugu
వెంకటేష్ గారి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ మూవీ ఆల్ ది బెస్ట్ వెంకటేష్ సార్🤝🌷🎉💐
100%
Yes victory pakka
Indeed 💙💙
OSm
ultimate
🎉 super Ramana gokulu Garu super
పాట చాలా చాలా బాగుంది,
అది కూడా రమణ గోగుల సార్ వల్లే....
ఇలాంటి పాటలు విని చాలా రోజులు అయ్యింది... ❤❤❤❤
Also Venky sir ❤
@saigadde9616 yes
Bheems music. Promo lo ayana padinappudu kuda Bane undhi song. Ramana gogula sir added extra spice
hit 😅😊
Best
రమణ గోగుల ఈ సాంగ్ పాడారు అని తెలిసే ఈ పాట సెర్చ్ చేసి మరీ వింటున్నా.. ఆ వాయిస్ వినాలనే క్యూరియాసిటి యే వేరు🥰🥰🥰🥰
🥰
True bro.... Ramana gogula gari voice super untadi
It's Really great feeling bro
నేను కేవలం రమణ గోగుల గారి కోసమే రోజుకి 10 టైమ్స్ వింటున్నాను...becoz of of his voice...
Yes bro I'm also huge fan for his voice
నాకెంతో ఇష్టమైన గాయకుడు రమణ గోకుల గారు i love you sooo much....voice❤
Amazing song.
Madhupriya Voice is so Sensual and Girlish ❤❤❤❤
Loved her voice.
Ramana Gogula with his Signature Aalaaps👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🌺🌺🌺 Back to those times when i was a Teen...
Tarara Re!
Re Ra Ra Ra!
Satyabhama Dheere Chalana👌🏻👌🏻👌🏻 went back to this song
Dee🎉d FC
Ramana gogula come back ❤ asal aa voice vini chala yrs ayindi waiting for this 🤩
Ramana gogula
0:22 good morning
ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావు అయ్యా
ఎంత అబ్బుతమైన గానం
పాట వినే కొద్దీ వినాలనిపిస్తుంది
Ramana gokula is back
Yes,,,,,,,
Yes ❤
Is it true
వెంకటేష్ గారికి ఇ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అందిస్తుంది అని నేను నమ్ముతున్నాను, మీరు నమ్ముతున్నారా, జై వెంకీ మామ 💪💪
❤🎉
*బాస్టర్ బాస్టర్ ❌ ఆహ్? 🙄 🤔
ఓహ్*బ్లాక్ బాస్టర్ ✅ అయ్యుంటది లే 😁
నువ్వు బ్లాక్ బస్టర్ కావాలి అని నీకు ఉంది కానీ అయన కి తెలుగు చదవనిక రాదు బయ్యా ఇంగ్లీష్ లో మెసేజ్ చేయండి అయన చూసి సంతషిస్తాడు
💘
తెలుస్తుంది ఎవరికి చదవనికి* రాదో, & రాయనికి కూడా రాదని 😁 😂
అతి తక్కువ సమయంలో 132M వ్యూస్ వచ్చిన సాంగ్....❤❤❤❤❤
134M
❤❤❤❤❤❤
ఇప్పటికే 20 సార్లు ఇన్నాను ఇనెకొద్ది ఇనాలి అనిపిస్తుంది మూవీ కోసం చాలా ఎదురు చూస్తున్న ❤️🌹❤️
Sssss😊
Same nenu kuda
Superr song ❤❤❤
Yes bro..excellent voice
@@anusha9512❤
ఓన్లీ వెంకటేష్ మూవీ కే సాధ్యం ఇలాంటి అద్భుతమైన పాటలు
👍👌👌👌
మెదడుకి కాదు
మెదడులో ఉన్న నరాలకి ఎక్కింది పాట 👌❤️
❤
S
❤❤❤
😁❤️❤️❤️🥰🥰🥰
💯 yeah bro
I think Madhupriya Rocked
చాలా రోజులు అయింది ఇలాంటి మెలోడీ సాంగ్ ఇని i లవ్ వెంకటేష్ సంక్రాంతి కు ఈ మూవీ హిట్ అవ్వాలి అని కోరుకుంటూ వెంకటేష్ అభిమాని శ్రీకాళహస్తి
Victory pakka
Blockbuster పక్క ❤❤❤❤
OMG 😅
😊😊😊😊😊😊
endless 🥰😊
సంక్రాంతి సినిమా పాటల్లో ఈ సాంగ్ సూపర్ ఉంది 👌👌👌రమణ గోగుల గారి వాయిస్ ఇన్నాళ్లకు వినడం ఆనందంగా ఉంది మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి 🥰🥰🥰
బ్యూటిఫుల్ లొకేషన్ బ్యూటిఫుల్ సాంగ్ బ్యూటిఫుల్ ఆర్టిస్టులు iam big fan of Victory Venkatesh 🎉🎉❤❤❤💥🔥🔥
Hii I'm from Kerala.. liked this songs very much...
ఎన్ని ఎన్ని రోజులు అవుతుంది Ramana Gogula Voice వినక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ & వెంకీ మామ ఫాన్స్ చాలా సంతోషంగా వుంది మీరు మాకోసం మల్ల పడినందుకు❤
😊😊😊😊
😅😅😅😅
❤❤
hit one😅😊
Super
ఫ్యాన్స్ ఐతే తెలియదు కానీ బయ్యా పాట మాత్రం next level 😊❤❤
Hi
Hiiii
@@pusnpa
Fans high range lo unnaru
S
లేడి సింగర్ చితక్కొట్టింది 👌👌👌రమణ గోగుల ఏజ్ యూజువల్ సూపర్బ్
🎉🎉🎉🎉
👌👌👌👌
Lady singer madhu priya
Madhu priya voice💥💥
i am a malayali.. but love this song very much..
ఆహ్ వాయిస్ విని రెండు దశబ్దాలు దాటినా... కిక్ మాత్రం తగ్గలేదు ❤❤💐💐💐🤝రమణ గోగుల sir
థియేటర్లో ఈ పాట కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు
Nenu
Me too
Ne anduku anna
👌👍
Waiting ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
హేయ్.. గోదారి గట్టు మీద రామ చిలకవే
ఓ..ఓ…. గోరింటాకేట్టుకున్న సందమామవే
గోదారి గట్టు మీద రామ చిలకవే
గోరింటాకేట్టుకున్న సందమామవే
ఊరంతా సూడు ముసుకే తన్ని నిద్దరపోయిందే
ఆరాటాలన్నీ తీరకపోతే ఎం బాగుంటుందే
నాకంటూ ఉన్న ఒకే ఒక్క అడదిక్కువే
నీతోటి కాకుండా నా బాధలు ఎవ్వరికి చెప్పుకుంటానే
గోదారి గట్టు మీద రామ చిలకనే
హ.. గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే
హేయ్ విస్తార మందేసి పస్తులు పెట్టావే
తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే
ఛి ఛి ఛి సిగ్గెలేని మొగుడువారండోయ్
గుయ్ గుయ్ గుయ్ అంటూ మీదికిరాకండోయ్
వయ్ వయ్ వయ్ గంపెడు పిల్లల్తో ఇంటిని నింపవే
చాప దిండు సంసారాన్ని మెడెక్కించావే
ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దుయ్య
గురుకెట్టి పాడుకోరే గురకలాగా మీవాళ్లు
ఎం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు
పెళ్లయ్యి సానాల్లే అయినా గాని మాస్టారు
తగ్గేదే లేదంటూ నా కొంగేనకే పడుతుంటారు
హేయ్.. గోదారి గట్టు మీద రామ చిలకవే
గోరింటాకేట్టుకున్న సందమామవే
హేయ్ హేయ్… ఉహు ఉహు
లల లాల లాల .. ఊ…
హే హేయ్.. ఓ.. హొయ్
లల లాల లాల .. ఊ…
కొత్త కోకేమో కన్నె కొట్టింది
తెల్లరేలోగా తొందర పడమని చెవిలో చెపిందే
ఈ మాత్రం హింటే ఇస్తే సెంటె కొట్టైనా
ఓ రెండు మూరల మల్లెలు చేతికి చూటైన
ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే
మాటల్తోటి కాలషెపం మానేయ్ మంటుందేఅబ్బాబ్బ కబాడీ కబాడీ అంటూ కూతకు వచైనా
ఏవండోయ్ శ్రీవారు మల్లి ఎప్పుడో అవకాశం
ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం
హేయ్ ఓసోసి ఇల్లాల బాగుందే నీ సహకారం
ముద్దుల్తో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం
గోదారి గట్టు మీద రామ చిలకనే (హుమ్ హుమ్ లలలా)
హ.. నీ జంట కట్టుకున్న సందమామనే (హుమ్ హుమ్ లలలా)
____________________
Thank you 🙏
🙏👍👌
Beautiful hard work🎉🎉
👌👌👌111❤️
Tq sir
What a voice Ramana Gogula Garu! Very glad to see that you are BACK!! Wishing you success.
అందరి హీరోల... అభిమానులు చూసే సినిమా లు వెంకటేష్ గారివి..సంక్రాంతి కి ఈ మువీ హిట్ కావాలని కోరుకుంటున్న...
😮
OMG
best 😅
Correct 0 haters hero only venky garu
Mari Saindhav ఎందుకు ఫ్లాప్ అయింది
Em వుంది అబ్బా పాట వినీకొద్ది వినాలని అనిపిస్తుంది 🫶🫶🫶🫶
😊😊😊😊
One ☝️ of my favourite songs!! Beautiful 🥰 composition & voice 💕
Good
Amazing
😊😊😊😊
సంక్రాంతికి ఇదే పెద్ద హిట్ అవుతుంది చూసుకోండి జై వెంకటేష్ జై అనిల్ రావిపూడి ఆల్ ద బెస్ట్ లవ్లీ సాంగ్స్ ❤❤❤
Extraordinary combination Venkates and Anil ravipudi
After long time venkatesh gariki Block buster song vachindi
అందరు రెడీ ఐపోండి victory ఫ్యాన్స్.. ఈ సారి చాలా గట్టిగ కొడుతున్నాం
మేము రెడీ, జనవరి 14 న
👍
❤❤❤
❤❤❤❤❤🎉🎉🎉🎉
OSm 😅
చాల రోజుల తరువాత ఒక మంచి పాట విన్న అనుభూతి మదిలో కలిగింది మళ్ళీ మమ్మల్ని 90 S లో కి తీసుకు పోయారు రమణ గోగుల గారు ❤❤❤❤ మళ్ళీ మా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి ఆ గొంతు వింటే❤
I don’t understand any single word but regularly listen to this song.
అందరి హీరోల అభిమానులకు నచ్చే ఏకైక వ్యక్తి విక్టరీ వెంకటేష్ గారు❤
ఈ పాటలో గొప్ప తనం ఏమిటంటే మంచి మెలోడీ & మాస్ కలిసి ఉంది, ఈ పాట ఇంత పెద్ద హిట్ అయ్యింది అంతే అది కేవలం రమణ గోగుల వాయిస్...... 🙏🏻🔥❤️
🎉🎉నేను కి పాట కోసమైనా సినిమా కి వస్తాను🎉🎉
😂🎉
No better person than Venky sir to play family to roles. Even at his age he looks so young and handsome.. ramana gogula sir's voice is always magical and this is no different. Superb song and excellent choreography 👍👍
❤❤❤😂😂🎉🎉😂😂😢😂❤❤😂😂😂😂❤😂😂🎉❤😂😂😂😮😅😢🎉😢😢🎉🎉❤❤❤❤😂
VenkyMama + Ramana Gogula - Premante Idhera, Lakshmi and now Sankranthiki Vastunnam
Vintage Venky Blockbuster vibes
Thanks to Anil Ravipudi
Hi
Yes 🔥🔥🔥🔥
🔥🔥
Sir super song and cute dance
grt 😅
రమణ గోగుల వాయిస్ వింటుంటే, చాలా సంవత్సరాల తరువాత నచ్చిన వారిని కలిసినట్టు ఉంది ❤
😊😊😊
Great
Woahhh💥
Mst❤
Osmm❤
వెంకటేష్ గారు ఈ సంక్రాంతికి మనం హిట్టు కొడుతున్నాం ❤❤❤❤❤❤😍😍😍😍👌👌👌🌹🌹🌹❤️❤️❤️🎉🎉🎉
Who's Daily Once this song listen ❤
రమణ గోగుల వారి వల్ల ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయింది ఇన్ని రోజులు నీ సాంగ్స్ మిస్ అయ్యాను మళ్లీ చేయండి సార్ ప్లీజ్.
Nice
Super
😅😊😊😊😊
😊😊😊😊😊
like 😅
సంక్రాంతి విన్నర్ వెంకీ మామ ❤venkatesh fans likes here
Mahes babu ledu kabbata😂
@phanindraaddala3416 yes
No dought
Papam e mabbu galla badha Venky medha istam kadhu ram charan medha anti 😂
Ramana gogula sir voice super after long time fantastic ❤❤
రమణ గోగుల and మధు ప్రియా and భాస్కర్ బట్ల లిరిక్స్ and అనిల్ రావుపొడి డైరెక్షన్ లో సూపర్ సాంగ్. 😘🥰😊
Music director ni marchi poyaavu bhayya???
సూపర్ బ్రదర్
వయ్యారి భామా నీ హంస నడకా(vayyaari bhaama nee hamsa nadakaa)😁😁😁 Great come back, keep singing Ramanagaru you have a unique and mesmerizing voice😊 a fan boy from 90’s❤🥳💐
శాన్నాళ్ళ తర్వాత మనసుకు హాయిగా ఉండే మొగుడు పెళ్ళాల చిలిపి సరసాల పాట వింటున్న.. వినసొంపుగా మంచిగా ఉందండోయ్..❤❤❤ ఆల్ ద బెస్ట్🎉
Good 🎉
Chala bagundi❤❤❤song
❤
Esss
Sz🐜🐜😕😕😕😕
Esss
Sz🐜🐜😕😕😕😕
ఈ మూవీ వెంకీ మామ కు ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ఇట్లు యువ సామ్రాట్ నాగచైతన్య అన్న ఫ్యాన్స్❤❤
❤❤
Thank uu bro
waoo😅😊
dam gud 😊
OMG 😅
కిస్సిక్కు దెబ్బలు పడతాయి ఈ దిక్కుమాలిన సాంగ్స్ కన్న ఈ సాంగ్ 💯 బెటర్
తెలుగు ఇండస్ట్రీ లో ఈ రెండు పాటలే బలేవా? కంపేర్ చేయడానికి దరిద్రమైన సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయ్,
ah comment ardam vuna mamchinni cheda dengodhi ani@@aruchinni8948
😂😂😂😂😂😂😂
Yes
😂😂😂😂😂 ఏం చెప్పారు
2:33 singing 🎉🎉
Same
My Eyes - Reading Comments
My Ears - Listening the Song
My Hand - Scrolling Down
My Mouth - Singing Song
My Legs - Dancing in Vibration 🤌🏽❤️🔥
My mind - recalling ramana gogula sir classic songs 🎙️🎶
Super comment ❤
నా మనస్సు వెటింగ్ డార్లింగ్ కోసం
Its True
It's true
రమణ గోకుల, మధుప్రియ గాత్రం భీమ్స్ గారి సంగీతం సూపర్ చాలా రోజుల తరువాత రమణ గారి come back wonderful ✅ వెంకటేష్ గారికి ఈ సంక్రాతి బ్లాక్ బాస్టర్ పక్కా ✅✅✅
అప్పుడు సంక్రాంతికి లక్ష్మీ మూవీ రామంగోకుల మళ్ళీ ఈ సంక్రాంతికి ❤❤❤ రామనగోకుల❤❤❤❤❤❤❤❤
సాంగ్స్ మూడు సూపర్ హిట్ ❤❤❤❤❤❤
అచ్చమైన తెలుగు పాట అందించినందుకు ధన్యవాదాలు
చాలా బాగుంది.
చాలా రోజులకి మంచి పాట వింటున్నాం వెంకటేష్ గారిది సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను❤🎉
మధుప్రియ నాకు మీ వాయిస్ రమణ గోగులతో సూపర్గ అనిపించింది సూపర్.అంత గొప్ప సింగర్ తో అంటే న్ ఏజ్ కి మామూలు విషయం కాదు.
🎉🎉
❤❤
super 😅😊
So Lavle
gud 😅
Now a days it it’s 150 million super
ఏమండోయ్ శ్రీవారు మళ్ళీ మళ్ళిరాదు ఈ అవకాశం.. సూపర్ వాయిస్.. ఇద్దరు చక్కగా పడినారు
పాట ఎంత వినసొంపుగా హాయిగా ఉందో వెంకీ గారి మనసు ల మ్యూజిక్ సూపర్
❣
so cute 😅
excellent 👌👌
1990S -2000 ల లో ఎంత అర్ధవంతమైన పాటలు వచ్చినయో. వాటికన్నా మరింత గోప్పగా రాసారు , పాడినారు ,సంగీతం కూడా కలిసి వినసొంపుగా ఉంది. చాలా రోజుల తరువాత నాకు బాగా నచ్చిన పాట ఇది.
இரைச்சல் இல்லாத இனிமையான பாடல்❤❤❤❤
Tamil Songs 🤡
10 సంవత్సరాలనుండి ఇలాంటి పాట వినలేదు ❣️❣️
చాలా ఏళ్ళ.....😊 తర్వాత ఒక మంచి పాటని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా❤❤🥰😌??
Me ramananna voice na
Yes
𝓗𝓲𝓲 😎 𝓼𝓾𝓹𝓮𝓻 𝓽𝓱𝓮 𝓼𝓸𝓷𝓰 𝓡𝓪𝓶𝓪𝓷𝓪 𝓖𝓸𝓰𝓾𝓵 𝓰𝓪𝓻𝓾🎉
నేను ఉన్నాను
nenu vunnanu
ఒక పాట చాలా చాలా బాగుంది
వెంకటేష్ గారికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ కావాలి
బాలయ్య ఫ్యాన్స్ జై బాలయ్య
Tq
Also Madhupriya rocked too ,super melody voice🎉🎉🎉
చాలా రోజుల తర్వాత హాయిగా అనిపించే పాట వింటున్నాం మా జిల్లా వాసి అనిల్ రావిపూడి గారు ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాం
Fabulous
😊😊😊😊
Happy
😊😊😊😊😊
💕wow super ❤❤
Ramana Gogula voice + Music 🎵 Superb Song 😊❤️🔥
మన తెలుగు ప్రజలకి వెంకటేష్ గారు తీసే సినిమాలన్నీ హిట్ అవుతాయి
ఏ క్యారెక్టర్ ఇచ్చిన అందులో మునిగిపోతాడు
కామెడీ మాత్రం సూపర్ ఉంటుంది
🎉🎉🎉🎉🎉🎉
2025 lo vintuna vallu
Yes ❤❤❤
Yevadra nuvvu song 25vchindhi uppudu kakapoti inkayeppu ventaru
😂@@Ramanabobbili-x8h
వెంకీ is ఆల్వేస్ వెంకీ....ఫ్యామిలీ మూవీ లా అనిపిస్తుంది. పాట వింటుంటే హాయి గా ఉంది.🎉
రమణ గోగుల వెంకటేష్ గారి కాబినేషన్ సూపర్ గా ఉంటుంది ❤❤
Suer
unique 😅
gud one😅
mind blowing 😅
పుష్ప లేదు ఏమి లేదు గోదారి గట్టు చిలక మాకు కావాలి వెయిటింగ్ వెంకటేష్ అన్న
Bro venkatesh garu chala manchi actor nothing doubt about it with zero haters in tollywood nuvu anavasaramgaa pushpa ani mention chesi fan wars create cheyi ku venky mama fans forever
Super Ramana gogula and madhu priya. Madhu beating all female singers.
చీరకట్టులో ఉన్న అందం ఇంకా ఎందులో ఉండడండి 👌👌q