Yuvatha Song Full | Pathammathone Rambabu | DRK Studios | Youth Motivational Song

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2022
  • In these challenging times of COVID, loss of jobs, closure of schools and corrupt politics, a song to motivate the youth..................
    Singer & Lyrics : Patammatho Rambabu
    Music & Programming: Kalyan Keys
    DOP & Editing: Ajay Kodem
    Special Thanks to:
    B. Dhanunjay
    K. Kiran Kumar Reddy
    Kasturi Sree Charan
    Don't copy this song. App copyrights reserved by DRK Studios, Hyderabad
    #Yuvatha,#Rambabu,#patammathone,#Youth,#bahujana,#commonsong,#telugulatest,#telugunew,#povertysong,#poorpeoplesong,#electionsong,#rajyadhikaram,#telugupromosong,#bsp,#rsp,#jhanda,#prajala,#paata,#palleturipaata,#kulam,#matham,#motivational,#swaero,#swero,#jaibhim,#jaibheem,#telugusong,#telugufolk,#drkstudios,#rambabu,#yasarapu,#praanam,#janulakosam,#telanganasong,#andhrasong,#udhyamam,#revolutionsong,#rspraveen,#samaj,#samajwadi,#goodtelugu,#manchitelugu,#Josh
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 6 тыс.

  • @ganeshneerati7857
    @ganeshneerati7857 2 года назад +2160

    (కద్దర్ బట్టల కరెన్సీ రాజకీయాలని వదిలేయాలి) ఈ లైన్ నచ్చిన వారు ఒక్క లైక్ వేసుకోండి🔥

  • @boddunaresh6388
    @boddunaresh6388 2 года назад +3666

    అన్న నీ పాట. మహా. అద్భుతం. 23 ఏళ్లకే. సర్పంచ్. పదవిని . అనుభవిస్తున్న. ఇంకా. నాలాంటి. యువ. నాయకులను. ఎంతో మందిని. తయారు. చేస్తా.

  • @SahuMaharsh
    @SahuMaharsh 5 месяцев назад +212

    ఈ పాట 10 టైమ్స్ కంటే ఎక్కువ విన్నవారు ఒక like వేసుకోండి 👌👌👌

    • @chethankumar8770
      @chethankumar8770 4 месяца назад +1

      Hoove

    • @asaidul
      @asaidul 3 месяца назад

      100 times kante ekkuva vinnanu romalu nikka podustai e pata ..

    • @kirankumar2072
      @kirankumar2072 День назад

      More then twenty times

  • @shivaji7402
    @shivaji7402 7 месяцев назад +211

    అన్న నీ పాట స్ఫూర్తిగా MP గా నామినేషన్ వేస్తున్న ఆశీర్వదించండి మిత్రమా 💐💐🙏... సూపర్ సాంగ్ 😊👌🔥🔥🔥🔥🔥

    • @karthikm3758
      @karthikm3758 7 месяцев назад +4

      Ekkada nunchi bro?

    • @Mbrentertainments
      @Mbrentertainments 5 месяцев назад +1

      All the Best Brother❤

    • @AADVITelugu
      @AADVITelugu 4 месяца назад

      👍🏻👍🏻👍🏻💐💐💐

    • @mallikarjunn.6823
      @mallikarjunn.6823 4 месяца назад +1

      Super

    • @maheshyadav.s4311
      @maheshyadav.s4311 4 месяца назад

      ఏ పార్లమెంట్ ఎంపీగా నిలబడుతున్నారు

  • @praveenkumarbhukya8963
    @praveenkumarbhukya8963 2 года назад +1244

    ఒక "బుల్లెట్" చెయ్యలేని పనిని ఒక "కలం" చేస్తుంది, 100 స్పీచ్ లు కదిలించనీ హృదయాలను ఒక పాట కదిలిస్తుంది. అందుకే ఈ సమాజాన్ని కదిలించాలి అంటే "కలం మరియు పాట" చాలా అవసరం. "జై భీమ్" రాంబాబు అన్న గారు.✊✊

  • @MGvlogs7272
    @MGvlogs7272 8 месяцев назад +122

    మన బర్రెల అక్క యువతి కదిలింది అన్న యువత అందరూ కదలాలి జై ఎమ్మెల్యే బర్రెల అక్క

  • @loveyouammanana4962
    @loveyouammanana4962 8 месяцев назад +490

    అన్న మీరు పాడిన ఈ పాట రూపం తో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి మన బర్రెలక్క(శిరీష) యువతరం కదిలి వచ్చింది 🙏👏👏

  • @SanthoshSanthosh-bt4om
    @SanthoshSanthosh-bt4om 7 месяцев назад +52

    ఈ పాట విన్నప్పుడు రక్తం ఉరకలు వేస్తుంది జై భీమ్

  • @luckyrathod1
    @luckyrathod1 2 года назад +641

    ఖద్దరు బట్టల కరెన్సీ రా రాజకీయలను వదిలేయలె what a lyrics anna

  • @ammulutalks4700
    @ammulutalks4700 2 года назад +42

    ఒకప్పుడు సింధూరం మూవీ అర్ధశతాబ్దపు అఙ్ఞాణం సాంగ్ ఎంత బాగుందో నీ పాట అంత బాగుంది.....మరో సిరివెన్నెల అన్న నువ్వు...

  • @parsaganeshkumar8337
    @parsaganeshkumar8337 10 месяцев назад +169

    ఈ పాట నచ్చితే ఒక లైక్ వేసు కొండి ఫ్రెండ్స్

  • @prashanthchinna764
    @prashanthchinna764 9 месяцев назад +50

    ఎదుగుతున్న ఓ యువతరమా ఓసారి ఆలోచించు
    కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు
    ఏళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు
    రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నిల దించు
    🎵🎵🎵🎵🎵🎵
    కొత్త చరిత్రనే రాసేలా
    కావాలి నువ్వు మండేలా
    ప్రతి గుండెను కదిలించేలా
    అడుగేసే ఓ యోధుడిలా
    పేదోళ్ల కల నిజమ ఎలా
    యువకులు కదలాలే ఈ నేలా
    ఖద్దరు బట్టల కరెన్సీ రా జకీయాలను వదిలేయాలే
    ఖద్దరు బట్టల కరెన్సీ రా జకీయాల వదిలేయాలే
    అభివృద్ధి జెయ పొడిచే పొద్దు యువకులు రాజ్యం ఎలాలే
    ఎదుగుతున్న ఓ యువతరమా ఓ సారి ఆలోచించు
    కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు
    🎵🎵🎵🎵🎵🎵
    పరిపాలన చేతుల బట్టి
    నువ్వు ప్రజల ఎ జెండా నెగరెయ్
    జనముల జెండా వట్టి వేల బ్రతుకుల్లో వెలుగు నింపేయ్
    సబ్బండ వర్గాల కొరకై
    కదలాలి ప్రజల ప్రతినిధి వై
    వేలాది గుండెల శబ్దమయి వినిపించారా నాయకుడయ్యి
    వేలాది గుండెల శబ్దమయి వినిపించ రా నాయకుడయ్యి
    యువకులు రాజకీయాలను చేతబట్టి సరికొత్త చరిత్ర ముద్రించేయ్
    ఎదుగుతున్న ఓ యువతరమా ఓ సారి ఆలోచించు
    కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు
    🎵🎵🎵🎵🎵
    అందరి హక్కే రా రాజకీయం
    కోరను అన్నీ వర్గాల ద్యేయం
    యువత కదిలిస్తే సందేశం
    కోరుకున్న మా మన దేశం
    యువకులు నడపాలే రాజకీయం
    రాసేయ్ రా కొత్త అధ్యాయం
    కథలలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు
    కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు
    ప్రజల క్షేమం అయి
    ప్రతిబావుని పరిపాలకుడవయ్యి ఎలొ
    ఎదుగుతున్న ఓ యువతరమా ఓసారి ఆలోచించు
    కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు
    ఎండ్ల నుండి జరిగే వ్యవస్థ పరిశీలించు
    రాజకీయాలకు రమ్మని యువతకుల పిడికిలేత్తి నీలదించు
    Mahi nani
    ✍️నీ అక్షరాలే నా జ్ఞాపకాలకు ఊపిరి 💔💙

    • @shivaji7402
      @shivaji7402 7 месяцев назад +1

      అన్న నీ పాట స్ఫూర్తి తో MP గా నామినేషన్ వేస్తున్న ఆశీర్వదించండి మిత్రులారా 💐🙏... సూపర్ సాంగ్ 👌🔥

    • @gurralaprasadprasad9978
      @gurralaprasadprasad9978 2 месяца назад

      ❤❤❤

  • @gaddamrajender7389
    @gaddamrajender7389 2 года назад +455

    తెలంగాణ ఉద్యమంలో జనాన్ని రెచ్చగొట్టిన కవులు కళాకారులు అందరి గొంతుకలు మూగబోయి గడీల బానిసలుగా మారాయి. ఇలాంటి సమయంలో మీలాంటి వారి ద్వారా అయినా జనాన్ని చైతన్యపరిచే ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమ్ రాంబాబు అన్న గారు...

  • @sudhakarsonusood1145
    @sudhakarsonusood1145 2 года назад +320

    రాజకీయ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించిన నీ కలానికి సలాం🙏🎤👌

  • @routhucharan1807
    @routhucharan1807 8 месяцев назад +13

    అన్న నీ పాట తో మన తెలంగాణ భవిష్యత్తు ముడిపడి ఉంది.. ❤ మన..... ఉదాహరణ. కొల్లాపూర్ MLA బర్రెలక్క jai బర్రెలక్క ✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼

  • @sagarchary5254
    @sagarchary5254 7 месяцев назад +14

    ఈ పాట ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు..❤❤❤❤❤

  • @ramsagar8696
    @ramsagar8696 Год назад +579

    పాట రూపంలో యూత్ ను మేల్కొలిపిన .... మీ song కు.... శతకోటి వందనాలు....

  • @bhanu8000
    @bhanu8000 2 года назад +486

    అందరికీ నమస్కారం దేశ అభివృద్ధికి కావాల్సింది యువకులు అలాంటి యువకులు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటూ రాంబాబు అన్న ఈ పాట రాయడం జరిగింది

  • @RamakrishnaJavvadi-dm6cu
    @RamakrishnaJavvadi-dm6cu 3 месяца назад +9

    ఇదే పాట స్ఫూర్తి తో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం నుండి నిరుపేద కుటుంబం నుండి వల్ల మౌనిక 26 వ సంవత్సరాల వయసు కలిగిన గిరిజన ఆదివాసీ బిడ్డ, స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు

  • @sivanagaraju1789
    @sivanagaraju1789 6 месяцев назад +7

    కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువు మండేలా..💯💯👌👌

  • @sunkaripraveenkumar2885
    @sunkaripraveenkumar2885 2 года назад +300

    నేటి యువతకీ ని పాటలు చాలా ఆదర్శంగా వున్నాయి రాంబాబు గారు
    మాకు మరో అద్భుతమైన పాటను పాడిన మీకు ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏👌👌

  • @paytmparashuramvlogs
    @paytmparashuramvlogs 2 года назад +192

    👌👌👌👌👌
    ప్రతి యువతి యువకులు ఆలోచింపజేసేటటువంటి పాట..ఇది.
    ఎదుగుతున్న ఓ.. యువతరమా ఓ సారి లోచించు..!
    ముందున్న భవిష్యత్ కి మనమే మంచి పునాది కావాలి ...
    ఈ ఖద్దర్ బట్టల కరెన్సీ రాజకీయాలు కాల్చివేసి...!
    ప్రతి యువతి యువకుడు పూల బాటవేసుకుని ...!!
    భవిష్యత్ తరాలకు బంగారుబాటలు చూపాలి...!!!
    జై భీమ్... అందరికీ💐

    • @bhim_warrior_manu_
      @bhim_warrior_manu_ 2 года назад +1

      Viral 👇
      ruclips.net/video/M9SUlYvUbK4/видео.html

  • @saikrishna5062
    @saikrishna5062 9 месяцев назад +7

    అన్న చాలా చక్కని సాంగ్ ఇచ్చారు ప్రజలకు ఇలాంటి సాంగ్స్ ఎన్నో రావాలి ఇలాంటి మూవీస్ రావాలి అప్పుడే బాగుంటుంది, 🤝

  • @rajarockstaracrazyboy9664
    @rajarockstaracrazyboy9664 7 месяцев назад +9

    అన్న నీ పాటలు వింటుంటే ఒక vibration vastundi👌👌👌👌

  • @shivaofficial9516
    @shivaofficial9516 2 года назад +295

    నేటి యువతలె ఈ దుర్మార్గమైన పరిపాలనకు రాబోయే రోజుల్లో బుద్ది చెప్తారని ఆశిస్తున్నా
    పోరాడుదాం ఉచిత విద్య వైద్యం కోసం....✊✊

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  2 года назад +8

      Yes Shivam , the youth has a major role......please share the link of this song on your whatsapp status
      ruclips.net/video/w-ULaHG_W8Q/видео.html

    • @odyaramshirisha5071
      @odyaramshirisha5071 2 года назад +4

      యువత కూడ చాలావరకు అట్లాంటి వాళ్లకి బానిసలే అయ్యారు భయ్యా

    • @bhim_warrior_manu_
      @bhim_warrior_manu_ 2 года назад

      Viral 👇
      ruclips.net/video/M9SUlYvUbK4/видео.html

    • @vishnuboby8810
      @vishnuboby8810 2 года назад +1

      Yes brother

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 Год назад +139

    యువత కి ఆలోచన వుంటే మన దేశంలో మార్పు సాధ్యం కానిది అంటూ ఏది వుండదు జై హింద్

    • @SanthoshSanthosh-bt4om
      @SanthoshSanthosh-bt4om 7 месяцев назад

      జై హింద్ ఎంటి రా హౌలే జైభిమ్ రా

  • @chinnapabbireddy1907
    @chinnapabbireddy1907 Год назад +5

    రాంబాబు అన్నా🙏🙏🙏👌👌👌 ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడండి ఇంకా యువత రాజకీయాల్లోకి రావాలి కొరుకుంటున్నా

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 Год назад +6

    యువతను మేల్కొల్పే పాట ఇలాంటి పాటలు మరెన్నో. రాయల ని ఆశిస్తున్నాం 👌🙏🙏✊✊✊

  • @vijaykumarboodidha3656
    @vijaykumarboodidha3656 2 года назад +67

    ఏమన్న పాటన అన్న
    అద్భుతమైన బహుజన కలం , గళం.
    మీకు మీరే సాటి
    ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళకి మీకు కళాభివందనాలు..
    Motivation song super
    సావిత్రి బాయ్ ఫూలే గారి ,
    అంబేద్కర్ గారి ,
    పాటమ్మతోనే పాట
    బడి పాట
    సూపర్ సూపర్
    జై భీమ్

  • @gujjulavamshi67
    @gujjulavamshi67 2 года назад +329

    ✊ఈ పాట వింటుంటే వెంట్రుకలు తుపాకులు అవుతున్నాయి అన్నా ... 💪యువత మేలుకో నీ రాజ్యం ఎలుకో..✊

  • @rajarockstaracrazyboy9664
    @rajarockstaracrazyboy9664 7 месяцев назад +10

    మీకూ నా తరుపున శతకోటి వందనాలు అన్నయ్య ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikanthmanda2781
    @srikanthmanda2781 8 месяцев назад +6

    ఈ పాట ఒక వంద సార్ల వినోచు జై BSP sir✊✊❤❤

  • @ajaspulsar102
    @ajaspulsar102 2 года назад +193

    దేశం గర్వించదగ్గ తెలంగాణ పోరాట పటిమకు నిదర్శనం నీ పాట రాజకీయాలలో రావాలన్న యువతకు ఉతేజాన్ని కల్పించ దగ్గ పాట నీ పాట ✊✊

    • @md.ibrahim887
      @md.ibrahim887 Год назад +1

      సూపర్ సూపర్ అన్న మీ ఆలోచనలు కూడా పాటకి ధన్యవాదములు జై తెలంగాణ

    • @YalamandaAnaparthi-mj3wb
      @YalamandaAnaparthi-mj3wb Месяц назад

      🎉🎉😂🎉🎉😂

  • @yuvarajuswaero5313
    @yuvarajuswaero5313 2 года назад +161

    అన్న నీ గొంతు ఓ స్వరమయం. నీ నుండి వచ్చే ప్రతి పాట యువతలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
    జై భీం అన్న

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  2 года назад +3

      Thank you Yuvaraju SWAERO.....please share the link of this song on your whatsapp status
      ruclips.net/video/w-ULaHG_W8Q/видео.html

    • @yuvarajuswaero5313
      @yuvarajuswaero5313 2 года назад +2

      @@DRKstudioshyd Already Shared 100 Groups Anna

    • @ajayamaroju3495
      @ajayamaroju3495 2 года назад +1

      @@yuvarajuswaero5313 Ohooo🙏😅🤭🤭😅

    • @bhim_warrior_manu_
      @bhim_warrior_manu_ 2 года назад

      Viral 👇
      ruclips.net/video/M9SUlYvUbK4/видео.html

    • @RamuRamu-du3tm
      @RamuRamu-du3tm 2 года назад

      💐✊💪

  • @bairisairam7430
    @bairisairam7430 11 месяцев назад +10

    యువతకు స్ఫూర్తినిస్తున్న రాంబాబు అన్న కు ధన్యవాదములు 🙏

  • @RamprasadCheekurumelli
    @RamprasadCheekurumelli 8 месяцев назад +3

    రాంబాబు అన్నా మీ పాట ఊరికే పోలే తెలంగాణ లో బర్రెలక్క రూపం లో మొదలయింది ఇలాంటి పాటలు ఇంకా ఇంకా పాడాలి. చిన్న విన్నపం నిరుపేద, నిరుద్యోగ,దళిత మహిళ నీ పాట కు అనుగుణంగా నడుచుకుంటూ ముందుకు సాగుతుంది.ఈ బర్రెలక్క అలియాస్ శిరీష కు అనుగుణంగా ఓ మంచి పాట మీ అమృత గళం నుండి వస్తే చాలా బాగుంటుంది 🙏🙏🙏

  • @dhargathangella5244
    @dhargathangella5244 2 года назад +115

    రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా... ముందుకు సాగుదాం బహుజన రాజ్యం సాదిద్దాం.✊✊✊..
    గొప్ప పాటను అందించిన రాంబాబు గారికి..ధన్యవాదాలు💐💐🌹🌹🎉🎉

  • @kodupugantiharish2833
    @kodupugantiharish2833 2 года назад +90

    ఈరోజే 15 సార్లు విన్నాను. జై భీమ్ ✊

  • @akhilrathod242
    @akhilrathod242 Месяц назад +10

    2024 loo chustunnavalluu like eskondi

  • @Sonu65456
    @Sonu65456 5 месяцев назад +2

    ఈ పాట చూసి యువకులలో రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ధైర్యం కలిగి చాలామంది యువకులు రాజకీయాల్లోకి రావడం జరిగింది ఇలా ఈ రాష్ట్రాలని యువకులు కొత్త చరిత్రను ముద్రించి ఈ పాట పాడిన రాంబాబు గారికి నా ధన్యవాదాలు

  • @mandapuramrakesh3965
    @mandapuramrakesh3965 2 года назад +940

    అన్న నీ పాట వింటేనే
    రక్తం ఉరకలు వేస్తుంది
    ఈ పాటని యువతకి అందించినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @KiranKumar--
    @KiranKumar-- 2 года назад +146

    జై భీమ్ అన్న పాట చాలా బాగుంది.
    ధన్యవాదాలు...
    POLITICAL POWER IS THE MASTER KEY
    -Dr.BR. AMBEDKAR.
    LOVE YOU FRIENDS....

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  2 года назад +3

      Jai Bheem Kiran.....please share the link of this song on your whatsapp status
      ruclips.net/video/w-ULaHG_W8Q/видео.html

    • @rajurathod6538
      @rajurathod6538 2 года назад +4

      Jai bheem enduku
      Jai hind ante ai pothadi ga...

    • @KiranKumar--
      @KiranKumar-- 2 года назад +1

      @@rajurathod6538 jai Bheem ku meaning telusa niku..
      Telusu ko bro...

    • @DAE_MEDIA
      @DAE_MEDIA 2 года назад +2

      @@rajurathod6538 bro first jai bhim annadaniki ardam telsuko tharavatha chepu enduku anali ani

    • @gadapwarsaiprasad8160
      @gadapwarsaiprasad8160 2 года назад +1

      @@rajurathod6538 jai bheem ante pali bashalo gnanamu varthilalli

  • @koutamsripal7728
    @koutamsripal7728 7 дней назад

    అందరి హక్కేరా రాజకీయం ..
    కోరెను అన్ని వర్గాల ధ్యేయం ..
    What A lyrics Brother 👏👌🙏

  • @Ramkarthik2512
    @Ramkarthik2512 4 месяца назад +2

    అందరి హక్కేరా రాజకీయం…!! కోరెను అన్ని వర్గాల ధ్యేయం, యువత కదిలోస్తే సందేశం…!! కోరుకున్నదిరా మన దేశం..!! యువకులు నడపాలి రాజకీయo..!!రాసేయిరా కొత్త అధ్యాయం..!!
    అన్న లైన్స్ నచ్చినవాళ్ళు ఒక లైక్ కొట్టండి..!!😍✊✊

  • @omkaromkar9234
    @omkaromkar9234 2 года назад +45

    సూపర్ సాంగ్..అన్న, యువతకు కావాల్సిన... ""బానాలు"" లాంటి మాటలను మీరు మాకు... ""పాటల"" రూపంలో అందించడం సూపర్ అండ్ tq. అన్న... యువతకు ఆదర్శం మీ పాటలు అన్న....

  • @camaralovervenu4307
    @camaralovervenu4307 2 года назад +79

    👌👌👌 గుండెకు అతుక్కుపోయినట్టు ఉంది ఆహా ఎంత బాగుంది ఈ పాట వింటే చాలు కళ్ళ నుండి కన్నీళ్లు వస్తున్నాయి👌👌

  • @nani_6332
    @nani_6332 12 дней назад

    ఈ నా భారత దేశం లో అత్యంత గొప్పదైనా రాజ్యాంగానికే అధిపతి అయినా ఒక గిరిజన మహిళా ద్రౌపతి మూర్ము అమ్మగారు
    భారత దేశం లో అందరు సమానమే అన్న 👍👍

  • @user-fw1cg4qj8u
    @user-fw1cg4qj8u 9 месяцев назад +5

    This is called Telangana saahithyam.... meaningful,realistic,no vulgarity ....hats off guys lots of love

  • @kachatrolls4870
    @kachatrolls4870 2 года назад +136

    అన్నా మీ పాటకు పదివేల వందనాలు🙏🙏🙏🙏.....యువత మేలుకో ప్రజాస్వామ్యాన్ని ఏలుకో.....

    • @bhim_warrior_manu_
      @bhim_warrior_manu_ 2 года назад

      Viral 👇
      ruclips.net/video/M9SUlYvUbK4/видео.html

  • @Everything_Telugu_official
    @Everything_Telugu_official 2 года назад +1581

    రాంబాబు అన్న నీకు నువ్వే సాటి నీకు లేరు ఎవ్వరు పోటి సూపర్ అన్న జయ్ భీమ్ 👍✊✊

  • @rajidesigns
    @rajidesigns 8 месяцев назад +5

    పాట చాలా బాగా పాడారు అన్న యువతరం కదిలింది అన్న

  • @Purshewar-Gangadhar
    @Purshewar-Gangadhar 2 года назад +190

    కోయిలమ్మ విసిరిన్న గానం !
    కోయిల గొంతును మైనపరించవిధంగా
    పాడిన మా రాంబాబు అన్నా గారికి శతకోటి🙏🏼🙏🏻 🇪🇺జై-భీం జై- భారత్ 🇮🇳💙

  • @nspageco2816
    @nspageco2816 2 года назад +83

    #JaiBhim ✊
    నీ గొంతులో ఎదో మాధుర్యం ఉంది సోదరా
    నీ పాటలు ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
    బహుజన రాజ్యం కోసం నీ వంతు కృషి అభినందనీయం.

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  2 года назад +5

      Thank you......please share the link of this song on your whatsapp status
      ruclips.net/video/w-ULaHG_W8Q/видео.html

    • @shravankumar2660
      @shravankumar2660 2 года назад

      @@DRKstudioshyd ✊

    • @bhim_warrior_manu_
      @bhim_warrior_manu_ 2 года назад

      👇
      ruclips.net/video/M9SUlYvUbK4/видео.html

    • @prasadsjp1
      @prasadsjp1 10 месяцев назад +1

      Aa power gonthuku ledu... Mataku undi... Ade ninnu excite chestunadi

  • @arravikram2769
    @arravikram2769 6 месяцев назад +3

    Annaya eppidunna samajaniki nee bhadha emito
    Theliya jeyataniki ee paata rupamlo. Neeku vandhanam✍️✍️✍️

  • @ameshnaik4298
    @ameshnaik4298 4 месяца назад +13

    2024 e song vinnavaru like cheyndi

  • @mannes3901
    @mannes3901 2 года назад +661

    యువతకు స్ఫూర్తి ని ఇస్తున్న రాంబాబు అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదములు

  • @Rajeshwarreddy68
    @Rajeshwarreddy68 2 года назад +161

    రాంబాబు గారు మీరు పాడిన పాట మరియు సాహిత్యం యువతను మేల్కొలిపే విధంగా ఉన్నాయి... I like your songs... You are a trend setter 🙏🙏

  • @vijaykumar-wt4ht
    @vijaykumar-wt4ht Месяц назад +1

    Jai Bheem NADIMINTI VIJAY
    Miyapur
    Challa sallu wintu unannu jooo har Anna ❤️

  • @sriramsrinivas7457
    @sriramsrinivas7457 10 месяцев назад +2

    మీ పాట యువకులని నాణ్యమైన రాజకీయాలవైపు నడిపిస్తుందని ఆశిస్తూ # భవిష్యత్ లో మీ పాటలు యువతని ముందుకు నడిపించాలి అని కోరుకుంటూ #జై హింద్ #జై భారత్ #

  • @venkyswathi2185
    @venkyswathi2185 2 года назад +550

    చాలా బాగున్నాయి అన్న నీ సాంగ్స్....Superb song

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  2 года назад +22

      Thank you......please share the link of this song on your whatsapp status
      ruclips.net/video/w-ULaHG_W8Q/видео.html

    • @chiluveruashok8397
      @chiluveruashok8397 2 года назад +10

      Super bro

    • @onlyfunwithmychannel276
      @onlyfunwithmychannel276 2 года назад

      @@DRKstudioshyd hai ann

    • @Mrbabu__
      @Mrbabu__ 2 года назад +1

      Super Anna 💞 you అన్న

    • @gorfacts8578
      @gorfacts8578 2 года назад +2

      Jai sevalal Jai bhim

  • @swamynaini8875
    @swamynaini8875 2 года назад +81

    రాంబాబు అన్న గారి పాటలు నేటి యువత రాజకీయంగా ముందుకు రావడానికి స్ఫూర్తిని ఇస్తున్నాయి
    యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏

  • @telugufacts1122
    @telugufacts1122 5 месяцев назад +2

    Mee prathi song nanu alochinchela chestundhi anna thank you so much your wonderful song..keep gonig😊

  • @ravithokala6630
    @ravithokala6630 Год назад +3

    నేటి యువత కు మీరే ఆధరసం anna👍👌 సూపర్ సాంగ్ 👌👍 అన్న

  • @maheshkrupastudio8484
    @maheshkrupastudio8484 2 года назад +66

    అద్భుతమైన సాంగ్ చాలా బాగా పాడారు రాంబాబు అన్న నేటి యువతకు ఈ పాట ఆదర్శం ఈ పాట విని చాలా మందిలో మార్పు రావాలి జై భీమ్ 👌🏻👌🏻👌🏻👌🏻

    • @bhim_warrior_manu_
      @bhim_warrior_manu_ 2 года назад

      Viral 👇
      ruclips.net/video/M9SUlYvUbK4/видео.html

  • @srikanthchikku4748
    @srikanthchikku4748 2 года назад +213

    అన్న నువ్వు పడుతుంటే నా రక్తం మరుగుతుంది అన్న 🔥జై భీమ్ 💪

    • @ramujanipalli1991
      @ramujanipalli1991 2 года назад +2

      Yes bro

    • @bhim_warrior_manu_
      @bhim_warrior_manu_ 2 года назад

      Viral 👇
      ruclips.net/video/M9SUlYvUbK4/видео.html

    • @srijasri8243
      @srijasri8243 2 года назад +1

      I'm big fan of u broh❤❤❤

    • @RamuRamu-du3tm
      @RamuRamu-du3tm 2 года назад

      👍💐♥️

    • @kalyansanju1731
      @kalyansanju1731 2 года назад +3

      రక్తం మరగడం కాదు బయటికి వెళ్లి పోరాడుదాం

  • @saikumarakkenapally1363
    @saikumarakkenapally1363 8 месяцев назад +11

    అన్న ఈ పాట నువ్వు అసలు మాములుగా పడలేదు కేక అసలు and ఇంకా ఇలాంటి పాటలు మన యువత గురించి ఇంకా మరెన్నో పాటలు పడాలి అన్న ✊✊

  • @ShivaKumar-ln7xr
    @ShivaKumar-ln7xr Год назад +107

    సమాజంలో అవినీతి నాయకుల కదం తొక్కడానికి నీ పాట తోనే ఆరంభం.. ఉడుకు మీద ఉన్న యువత రక్తం ఉరకలేత్తుతుంది. 👌🏻🙏🏻💪🏻💪🏻

  • @Aadhya2208
    @Aadhya2208 2 года назад +34

    యువతను ఆలోచింపజేసేలా ఉంది అన్న పాట.
    మీ రచనలు,గానం తో యువతకు మార్గనిర్దేశక శక్తిగా ఎదిగారు.
    జై భీమ్ అన్న✊🏻✊🏻

  • @user-jx1ns4ko3j
    @user-jx1ns4ko3j 8 месяцев назад +2

    అన్న. నీ పాటలు వింటే ఎనలేని ఉత్సహం, వస్తుంది. చాలా సంతోషం గా ఉంది.

  • @chilumulasaiteja1199
    @chilumulasaiteja1199 Год назад +2

    ఎం చేసిన, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, నీలో ఉన్న ఓర్పుని కొల్పోకు, నేర్చుకోవాలి ప్రతి రోజూ అంటే నువ్వు సదువును సాధనగా చాటుకోవాలని.అనే point మీద ఒక సాంగ్ కంపోజు చెయ్యి అన్న
    అది ఎలా ఉండాలి అంటే. చెదలు పట్టినా చీకటిని చించేసెలా ఉండాలి.

  • @ganeshmankali5426
    @ganeshmankali5426 2 года назад +16

    🙏జై భీమ్ రాంబాబు అన్న బహుజన కళం, గళం , అన్నీ కలే కదులేపితే నే రాంబాబు అన్న . అన్నా పాడినట్టు యువకులు లేని రాజకీయం చంద్రుడు లేనటువంటి ఆకాశం లాంటిది . యువకులు ముందుండి రాజకీయం నడిపించాలి జై భీమ్ 🙏

  • @nagarajunarani1030
    @nagarajunarani1030 2 года назад +74

    అన్న ని పాటలు ప్రజలకు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి అన్న ని పాటలు యువకులకు రాజకీయం అనుభవం నేర్పుతుంది చాల గ్రేట్ జై బీమ్ జై రాంబాబు అన్న

    • @bhim_warrior_manu_
      @bhim_warrior_manu_ 2 года назад

      Viral 👇
      ruclips.net/video/M9SUlYvUbK4/видео.html

  • @kotireddymf4325
    @kotireddymf4325 4 месяца назад +1

    రచన , ఎడిటింగ్ , సందర్భం బాగుంది.. 💐✊👍

  • @priyapandu24
    @priyapandu24 8 месяцев назад +2

    అన్న మీ పాట వింటే నన్ను నేను మరచిపోతా అన్న అంత దైర్యంగ ఉంటుంది మీ పాటలు 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshbandari7319
    @maheshbandari7319 2 года назад +20

    రోమాలు నిక్కపొడిచేలా రాసినావు అన్న పాట ఇది పాట కాదు ఒక సమయయస్ఫూర్తి కి ఆరంభం 🙏🙏🙏🙏🙏🙏🙏జై బీమ్

  • @krishnapadigalla426
    @krishnapadigalla426 2 года назад +70

    పాట కు ప్రాణం పోశావు అన్న జై భీం ,జై స్వేరో

  • @user-tp4cj2xh5v
    @user-tp4cj2xh5v 6 месяцев назад +2

    Meeru prajalanu melkolputhunnaru chala thanks rambabu sir

  • @seenurocks8257
    @seenurocks8257 Год назад +1

    అన్న నీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం.నేటి యువతరానికి అంకితం నీ పాటలన్ని, ఇలాంటి మరెన్నో పాటలు పాడాలన్నీ కోరుకుంటూ ధన్యవాదములు!

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 2 года назад +110

    బహుజన మేధావులు అంతా ఏకమైతే
    బహుజన రాజ్యాధికారం ఇట్టే వస్తుంది
    యువత మేలుకో..! రాజ్యాన్ని ఏలుకో..💐
    జై భీమ్ జాని జై భారత రాజ్యాంగం🤝✊💐

  • @mapcreation1012
    @mapcreation1012 2 года назад +59

    జై భీమ్ ✊✊ అన్నా మీరు పాడిన ఒక్క పాట చాలు సమాజంలో మార్పు రావడానికి ....యువత మేలుకో ...ఈ సమాజాన్ని మార్చే శక్తిగా ఎదుగు .. .✍👍

  • @ravikarumanchi7806
    @ravikarumanchi7806 Год назад +4

    I am Addicted to Your Voice, Rambabu Thammudu..
    God bless you Brother...

  • @SVinod-xo5mw
    @SVinod-xo5mw 10 часов назад +1

    29 సంవత్సరాలు నా వయసుజంపాపురంగ్రామంకోసిగి మండలంకర్నూల్ డిస్టిక్
    సర్పంచ్

  • @savithriagape2106
    @savithriagape2106 2 года назад +33

    రాంబాబు అన్న...... నీ కలంలో నుండి వెలువడుతున్న ఈ పాటలు మనువాదాన్ని అంతమొందించే దిశగా అడుగులు వేయుటకు యువతను మేల్కోలుపాలి..!!
    యువత చేతిల్లోకి దేశపు పట్టపు పగ్గాలు రావాలి..!!
    అంబేద్కర్ ఆశించిన బహుజన రాజ్యాధికారం కళ్లారా చూసే రోజులు రావాలి..!!
    జై భీం..!! జైజై భీం..!!!
    💪💪💪💪✊✊✊✊

  • @bhanunayak3143
    @bhanunayak3143 2 года назад +32

    ఒకరి ఎదుగుదల కోసం ఎగిరే జెండాకి కట్టేగా మారి కష్టపడుతున్న మన యువత
    వాళ్ళు ఒక స్థాయిలో వచ్చిన తరువాత జెండాగా ఎగురుతూ తమ కోసం కష్ట పడ్డ యువతనుమర్చిపోతున్న నాయకులు .
    యువతను ఎవ్వరు పట్టించుకోరు ..

  • @janamchandrasekhar7695
    @janamchandrasekhar7695 Год назад +2

    కద్దరు బట్టలు కరెన్సీ రాజకీయాలు వదిలేయాలి యువత రాజకీయాల్లోకి రావాలి చాలా బాగా చెప్పావు అన్న

  • @user-xo6yb7tv2s
    @user-xo6yb7tv2s 8 месяцев назад +1

    { వేలాది గుండెల శబ్దం వినిపించరా నాయకుడై } రోమాలు నిక్కబొడుచుకొన్నయి 😢😢😢😢 యువత మనమందరం స్పూర్తి తెచ్చుకోవాలి బర్రెలక్క స్పూర్తి తో

  • @nallasaidulu4199
    @nallasaidulu4199 2 года назад +106

    పల్లవి :ఎదుగుతున్న ఓ యువతరమా.. ఓ సారీ ఆలోచించూ...కనుల ముందు కదిలే జండాలను ఒక్కసారి గమనించూ...
    ఏండ్లనుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించూ...
    రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు...
    చరణం :కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా...
    ప్రతి గుండెని కదిలించేలా అడుగేసేయ్ ఓ యోధుడిలా..
    పేదోళ్ల కల నిజమయ్యేలా యువకులు కదలాలే ఈ నేలా...
    "ఖద్దరు బట్టల కరెన్సీ రాజకియాలనొదిలేయాలే -2"
    అభివృద్ధిచేయ పొడిసే పొద్దయ్ యువకులు రాజ్యం ఏలాలే...
    ఎదుగుతున్న ఓ యువతరమా.. ఓ సారీ ఆలోచించూ...
    కనులముందు కదిలే జండాలను ఒక్కసారి గమనించూ...
    చరణం :పరిపాలన చేతుల బట్టి నువ్వు ప్రజల ఎజెండానెగరేయ్
    జనముల జండను బట్టి వేల బ్రతుకుల్లో వెలుగులు నింపేయ్..
    సబ్బండ వర్గాల కొరకై కదలాలి ప్రజల ప్రతినిధివై..
    "వేలాది గుండెల శబ్దమై... వినిపించరా నాయకుడయీ...-2"
    యువకులు రాజకీయాలను చేత బట్టి సరికొత్త చరిత ముద్రించేయ్...
    ఎదుగుతున్న ఓ యువతరమా.. ఓ సారీ ఆలోచించూ ..
    కనులముందు కదిలే జండాలను ఒక్కసారి గమనించూ...
    చరణం :అందరి హక్కేర రాజకీయం.. కోరెను అన్ని వర్గాల గేయం..
    యువత కదిలోస్తే సందేశం కోరుకున్నదిరా మన దేశం..
    యువకులు నడపాలే రాజకీయం రాసేయ్ ర కొత్త అధ్యాయం.
    "కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదూ...2"
    ప్రజల క్షేమమై ప్రతిన భూని పరిపాలకుడై ఏలో....
    ఎదుగుతున్న ఓ యువతరమా.. ఓ సారీ ఆలోచించు..
    కనులముందు కదిలే జండాలను ఒక్కసారి గమనించు....
    జై భీమ్ ✊✊✊

  • @naveenavvikarimnagar181
    @naveenavvikarimnagar181 2 года назад +16

    అన్నా ... నువ్వు మాకు దొరకడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము, మీ ప్రతి ఒక్క పాట సమాజాన్ని మేల్కొల్పే ఈ విధంగా... ఎలాంటి కుల్లు, కుతంత్రాలు రాజకీయా నాయకులకు వత్తాసు లేకుండా నలుగురికీ ఉపయోగపడే విధంగా ఉంటాయ్, నేటి యువత అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీస్కొని, అంబేడ్కర్ అశాయాయలను సాధించటంలో మేము కూడా మీతో నడవాలని కొరుకుటన్న o 👍👍,

  • @user-lakshmi8367
    @user-lakshmi8367 8 месяцев назад +1

    సూపర్ ఇలాగా నువ్వు చాలా సాంగ్స్ పడాలి అనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @dandunagaraju1217
    @dandunagaraju1217 Год назад +7

    యువతను మెల్కోపడనికి మీరు ఈ పాట ద్వారా చేస్తున్న కృషికి దన్యవాదాలు అన్న మీరు ఇంకా ఇలాంటి పాటల ద్వారా భవిష్యత్ తరాలకు బాటలు వేయాలని కోరుకుంటున్నను అన్న. జై భీమ్💪💪

  • @pavangunugurthi
    @pavangunugurthi 2 года назад +76

    జై భీమ్ జై బహుజన
    విద్య వైద్యం ఉపాధి ఈ దేశంలోని ప్రజలకు అందినపుడే సమాసమాజం నిర్మాణం అవుతుంది. రాజాధికారం అంతిమ లక్ష్యం...✊

    • @bhim_warrior_manu_
      @bhim_warrior_manu_ 2 года назад

      Viral 👇
      ruclips.net/video/M9SUlYvUbK4/видео.html

  • @sureshracharla2130
    @sureshracharla2130 Год назад +19

    రాంబాబు అన్న exallent సాంగ్... యువతలో కొత్త దనం తీసుకరావాలి... 👌👌👌

  • @krishnajalla
    @krishnajalla 2 месяца назад

    ప్రతి పదం అద్భుతం తమ్ముడు 👌🙏 exlent

  • @ramanasingerfriendsmotivat5415
    @ramanasingerfriendsmotivat5415 Год назад +2

    అన్నా నీ పాట తొ ఒక్కో రాజకీయనాయకుల గుండె అదిరేలా యువత కదలి రావాలి......

  • @Kcrtrs
    @Kcrtrs 2 года назад +19

    కొత్త చరిత్రనే రాసేలా కావలి నువ్వు మండేలా..
    ప్రతి గుండెను కదిలించేలా అడుగేసేయ్ ఓ యోధుడులా...
    పాట చాలా బాగుంది అన్న.... 🙏🙏✊️✊️

  • @rakeshnandedam3715
    @rakeshnandedam3715 2 года назад +13

    రాంబాబు అన్న నువ్వు అంబేడ్కర్ కళలో నుండి పుట్టావు. నీ గొంతు బడుగు బలహీనర్గాలకు సందేశం ఇచ్చే మంచి పాట ఇది🙏🙏

  • @rajuvishlavath
    @rajuvishlavath 9 месяцев назад +5

    పాటకు ప్రాణం పోసిన మంచి మిత్రుడు

  • @nishiroyal5254
    @nishiroyal5254 6 месяцев назад +3

    E song lo unna prathi okka word okka aanimuthyam

  • @kakallavlogs7303
    @kakallavlogs7303 2 года назад +14

    ఏం ఆలోచించమని అంటావ్ అన్న... మా యువత రాజ్యకియ్యం మర్చి.. రాజ్యాకీయ్య నాయకల బానిసలుగా మారుతున్నారన్న.. బీరుకు బిర్యానికి అలవాటుపడ్డ నా నేటి యువత ఎప్పుడు మేల్కొంటుందో.. దొరల చేతుల్లోనుండి మనువాదుల సంకెళ్ళానుండి ఎప్పుడు విడిపించుకుంటుందో ఆ క్షణం యువకుల జీవితాలు బాగుపడుతాయి...

  • @t.naresht.naresh8105
    @t.naresht.naresh8105 Год назад +2

    ఆన నీ పాట యువతకు పృతీ జై రాంబాబు జై బీమ్ రావ్ అంబెడ్కర్