అవకాశాలు అందక పోయినా ఆపకు నీ పయనం .. అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మధనం . గడచిపోయినా గతమంతా ! ఓ అనుభవమేలేరా ! కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా ! జీవితమంటేనే ఎగిసిపడే అలలే కదరా "2 " ప్రతి రోజూ జరిగే మలుపును పాఠంగా నేర్వరా !!! "అవ " దండుగ కదిలిన సీమల నడకను జూసి నేర్వాలి . ఐకమత్యం ఎదురెక్కిన చేపల ధైర్యం దలచి పెంచాలి. ఆత్మ స్థైర్యం ... అంకురమై చిగురించే మొక్కగ ఎదగాలి . అను నిత్యం ... ఎగిరే పక్షుల రెక్కల దలచి విహరించరా సమస్తం ... వెనుకడుగేసే ఆలోచనల అద్దులు చెరగాలి ఉదయించే సూర్య కిరణమల్లె నువు వెలుగులు పంచాలి .. ఈ విశ్వమంతా నీ గెలుపు ను చూస్తూ నివ్వెర పోవాలి .. చరిత్ర పుటలో లిఖిస్తూ నువ్వో శిఖరం కావాలి .... "అవ " ధ్వని పలికించే డప్పు శబ్దమల్లె వినిపించాలె నీ విజయం పారే నది లా నువు దాటు కెళ్ళాలి . ఒక్కో సమస్య తీరం ... దీపపు సమురును చూసి నువు నేర్వాలి , . ఈ ప్రసరించేటి సారం వీచే పవనం లా సాగి పోవాలి , .. నలుదిక్కుల నువు నిరంతరం .. నీ నిరాశ తత్వం సమ్మెట దెబ్బల ! అగ్ని లో కాల్చేయ్ రా ! నీ జీవిత పుటలల్లో లక్ష్యాన్ని .. కొలిమిగా మార్చేయ్ రా ! ప్రతి ఘడియను ఒడిసి పడుతూ . ఒక్కొక్క మెట్టు ఎక్కేయ్ రా ! నువు వేసే అడుగులో ధరణి జనమంతా స్వాగతమే పలికేలా ! " అవ" కాచే అద్దుమ రాతిరి మేలు కొన్న చుక్కలుగా నువు వెలుగాలే .. నీ నిషీది లాంటి జీవితం ను , నువు కాగడలా మార్చాలే ! ఎగిరే గాలి పటం లా నువు ఎదిగెయ్ , నీకున్న అవకాశాల తోటి . నమ్మకం అనే దారం తోటి విహరించు , నీకెవ్వరు రా సాటి ! గురి తప్పని బాణం లా చేదించరా ! నీ గమ్యాన్ని !!! పరిగెత్తి సాధించు కలలుగనే నీ ఆశల సౌధాన్ని !!! హేళన గురుతుగా బదులిచ్చేయ్ , అసలు వడ్డీ ని, ... ఈ విశ్వం పై ముద్రించేసెయ్ ! చెరగని సంతకాన్ని..... " అవకాశాలు "
అన్న నీ పాట ఒక్కరోజు ముందు గనక నేను వినకపోయినా ఈపాటికి నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోయాను అన్న నీ పాట విండమే కాదు ఈరోజు నా స్వయం శక్తి మీద నేను నిలబడి ఇద్దరు ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్న నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను
I request all my dearest brothers, sister and well wishers to share the song as much as possible. The lyrics are from the bottom of my heart, to inspire the youth and instill in them josh and vigour.... Yours....Rambabu Patammathone....
For my request" అమ్మా నాన్న కంచెం ఓపిక తెచ్చుకోండి.. ఈ కొడుకు ఉద్యోగం సాదించే వరకైనా ఓ స్తాయి లో ఎదిగేంతవరకు... నాకోసం కాదు రాబోవు 3,4,తరాలు బాగు కోసం" అను పాట ని నోటి నుండి వినాలనుంది రాంబాబు అన్న. జై భీమ్
అన్న నీ ఫస్ట్ సాంగ్ విన్నపుడు నాకు కంట నీళ్ళు వచ్చాయి అన్న యువ తరానికి నీ పాట ఒక మార్గదర్శకం నీ పాట తో అందరినీ ఉత్తేజ పరచాలి యిలాగే నేను కోరుకుంటున్న Sathyam from mancherial Fan of ram babu yasarapu
I'm siddhartha Babai, ని పాట విన్న ప్రతి ఒక్కరి నరాలలో రక్తం ఉరకలు వేస్తున్నాయి! ఈ తరానికి ఈ పాట చాలా అవసరం babai ఈ పాటని స్ఫూర్తిగా తీసుకోవాలని వారి గమ్యాన్ని చేరుకోవాలని నేటి తరం యువతకి తెలియజేస్తున్న!! Thankq so mach babai I'm sid.....
🌹💐👌👌👌👌💐🌹రాంబాబు అన్నగారు ! పాట రచనలో మీ ప్రజ్ఞత , దానిని పలికించుటలో మీ విజ్ఞత జనాలను ఆకట్టు కుంటాయి. మీ కృషి అనిర్వచనీయం. 🙏🙏🙏 శుభాకాంక్షలతో.....💐💐🌹 లింగాల కవితా శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి, భానుపురి సాహితీ వేదిక సూర్యాపేట.
Jeevitham viluva teliya cheppe pata anna super Vodipoinappudu nilabadda vade gelavagaldu Na life lo 10 years nunchi failures vasthune unnavi Gelavagalanu ane nammakamtho brathukuthunnanu Thank u anna
గతాని మరువు భవిషత్తును కాపాడుకో 🙏🙏 పాట రాసిన వారికి 🙏🙏 పాట పాడిన వారికి🙏🙏 ఈ పాటకి అందరూ కలిసి సపోర్ట్ చేసిన వారికి 🙏🙏 ఈ పాట నాదగరి వరకు వచ్చే వరకు ఎవరూ ఎవరూ కారకులు అయారో వారందరికీ 🙏🙏 నా ధన్యవాదాలు❤️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🥳🥳🥰😘😘😘😘😘😘👍
Jivitham lo nirashatho bathuku eedustunna vallaku kasitho edagali, anunnadi sadinchali ani medho patuthwanni kaliginche pata.... super super my dearest bro...... jaibheem jaibheem
సూపర్ 👌 అన్న నీ గొంతు నుంచి వచ్చే ఒక్కో పదము వింట్టుంటే ఓ మధురమైన అనుభూతి 💗 కలుగుతుంది . మనషి కోపం బాధ లో ఉన్న నీ ఒక్క పాట విన్న చాలు హా మనసు ప్రశాంతంగా ఉంటుంది 💐 ఇలాంటి పాటలు ఎన్నో పడాలి అని హ దేవుడినీ కోరుకుంటూనాన్ను నీ పాటలు చాలా అంటే చాలా బాగున్నాయి 💐💐👍
అన్నా నేను నిజమైన ప్రజా సేవ చేయాలనుకుంటున్నా కాని సాధ్యం అవుతలేదు అన్న ఎన్నో సార్లు నిరాశకు గురైన కానీ నీ పాట విన్నప్పుడల్లా అలసి పోవద్దు అని ఆలోచన మొదలవుతుంది అన్న యువర్ గ్రేట్ అన్నా
మై డియర్ రాంబాబు బ్రదర్, మీ పాట విన్నాకా నాకు ఒళ్ళు పులకరించింది.. మాటాలు రావడం లేదు.. ఈ పాటలోని లిరిక్స్ నాజీవితానికి దగ్గరగా, నా మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.. నీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపాలో నాకు అర్థం కావడం లేదు... మీరు మీ పాటలు కొన్ని వేల లక్షల మందిని ఉత్తేజ పరిచేలాగా ఉండాలని మీరు గొప్ప స్తాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. క్లిష్ట పరిస్తితులలో నాకు అవకాశాలు లేకున్న.. నా పయనం ఎప్పుడూ ఆగలేదు... అలసట పొందలేదు... ఇప్పుడు నేను ఒక సామాన్యుడు గా ఉన్న నేను కొన్ని వందలమందికి ఇన్పిరేషన్ గా తయారు అయ్యాను అంటే... ఈ పాటలో లిరిక్స్ ఉన్న విధంగా నా జీవితం కొనసాగింది.
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
మనం మరనించెంతవరకు పోరాడుతూనే వుండాలి ... మనం మరణించినా మన ఆత్మ కు చావు లేదు పాపములో మరణిస్తే నరకానికి వెళ్తాము ఆ పాపమును క్షమించి మనలను పరలోకం చేర్చేది యేసు క్రీస్తు ఒక్కడే యేసు క్రీస్తు మన పాపముల కోసం మరణించి, సమాధి లో వుండి తిరిగి లేచాడు ఆయనే పరలోకానికి మార్గం కాబట్టి భూమి మీద వుండగానే యేసు క్రీస్తును నమ్మి ఆయన చెప్పినట్టు వింటే పరలోకం వెళ్తాము
అవకాశాలు అందకపోయిన ఆపకు నీ పయనం.. అనుక్షణం నీలో జరగాలి ఓ మేధోమధనం.. గడచిపోయిన గతమంతా ఓ అనుభవమేరా.. కదిలే కాలంలో పునాది మెట్లుగా జేర్చరా... ఎవరు మనల్ని చిన్న చూపు చూసినా వాటిని స్ఫూర్తిగా.. కసిగా తీసుకుంటే జీవితం గెలుపు వైపే పయనిస్తుంది.. లేకుంటే నిరాశే మిగులుతుంది..
Anna lu Jai bheem ✊✊అన్నా మీరు పాడిన, ప్రతి పాట మా జీవితాన్ని , మాకు కళ్ళముందు కనిపిస్తుంది😢😢 దళితుడు ఏమి చేయ లే డు,,, అని అనుకున్న వారికి ,,,, మీరు నిదర్శనం గా నిలిచారు
Best motivation for me sir ma parents divorced nen inter lo topper ni 978/1000 maku aasthulu kuda m lev sir iddaru divorced iddaru evari swardham valladhe mi songs naku study midha pothunna hope ki pranam posthundhi sir Thank you 🙂
నిరాశ నిండుకున్న జీవితాన్ని పిడికిలి బిగించి గుండె నిండా ధైర్యం నింపే లా వెన్ను తట్టి ప్రోత్సహించిన ఈ పాట అందరి గెలుపు కి హారతి పట్టి గెలిపిస్తూ నీరజనాలు పట్టేలా ఉంది. సింగర్ రాంబాబు అన్న శుభాకాంక్షలు..... పల్లె సతీష్ OU Ph.D స్కాలర్ 👌👌👌👌
ఓ వంద మోటివేషనల్ బుక్స్, ఓ వంద మోటివేషనల్ స్పీచ్ ల కంటే గొప్పది .... ఈ సాంగ్ ..ఎక్స్ట్రార్డినరీ సాంగ్ , లిరిక్స్ , సాంగ్ వీడియో ఎడిటింగ్ , అల్ ఐస్ ఎక్స్ట్రార్డినరీ...
What a song bro your voice amazing when i was listening this song it gave to me goosebumps your voice and lyrics super super Amazing compose heartily thanks to gave this song to us ♥
విజయనికై కష్టపడి నిరుత్సాహం లో ఉన్న వారికి ఊపిరి పొసే పాట ...బద్ధకస్తూన్ని కూడా బలవంతున్ని చేస్తూంది అన్న నీ పాట ..
It's true
Really its true bro
Yas bro
@@anjimodine38 q
Super song
అన్న నీ songs వింటుంటే శరీరంపై రోమాలు నిక్కు పొడుస్తున్నాయి యూవతకోసం and బహుజన ప్రజలకోసం మరిన్ని songs రాస్తావని ఆశిస్తున్నాను 👌👌👌👌👌👌
W
Super
సమాజ హితుడా మీకు జోహార్లు
అవకాశాలు అందక పోయినా
ఆపకు నీ పయనం ..
అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మధనం .
గడచిపోయినా గతమంతా !
ఓ అనుభవమేలేరా !
కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా !
జీవితమంటేనే ఎగిసిపడే అలలే కదరా "2 "
ప్రతి రోజూ జరిగే మలుపును పాఠంగా నేర్వరా !!! "అవ "
దండుగ కదిలిన సీమల నడకను జూసి
నేర్వాలి . ఐకమత్యం
ఎదురెక్కిన చేపల ధైర్యం దలచి పెంచాలి.
ఆత్మ స్థైర్యం ...
అంకురమై చిగురించే మొక్కగ ఎదగాలి .
అను నిత్యం ...
ఎగిరే పక్షుల రెక్కల దలచి విహరించరా
సమస్తం ...
వెనుకడుగేసే ఆలోచనల అద్దులు చెరగాలి
ఉదయించే సూర్య కిరణమల్లె నువు
వెలుగులు పంచాలి ..
ఈ విశ్వమంతా నీ గెలుపు ను చూస్తూ
నివ్వెర పోవాలి ..
చరిత్ర పుటలో లిఖిస్తూ నువ్వో
శిఖరం కావాలి .... "అవ "
ధ్వని పలికించే డప్పు శబ్దమల్లె
వినిపించాలె నీ విజయం
పారే నది లా నువు దాటు కెళ్ళాలి .
ఒక్కో సమస్య తీరం ...
దీపపు సమురును చూసి నువు నేర్వాలి , .
ఈ ప్రసరించేటి సారం
వీచే పవనం లా సాగి పోవాలి , ..
నలుదిక్కుల నువు నిరంతరం ..
నీ నిరాశ తత్వం సమ్మెట దెబ్బల !
అగ్ని లో కాల్చేయ్ రా !
నీ జీవిత పుటలల్లో లక్ష్యాన్ని ..
కొలిమిగా మార్చేయ్ రా !
ప్రతి ఘడియను ఒడిసి పడుతూ .
ఒక్కొక్క మెట్టు ఎక్కేయ్ రా !
నువు వేసే అడుగులో
ధరణి జనమంతా స్వాగతమే పలికేలా !
" అవ"
కాచే అద్దుమ రాతిరి మేలు కొన్న
చుక్కలుగా నువు వెలుగాలే ..
నీ నిషీది లాంటి జీవితం ను ,
నువు కాగడలా మార్చాలే !
ఎగిరే గాలి పటం లా నువు ఎదిగెయ్ ,
నీకున్న అవకాశాల తోటి .
నమ్మకం అనే దారం తోటి విహరించు ,
నీకెవ్వరు రా సాటి !
గురి తప్పని బాణం లా చేదించరా !
నీ గమ్యాన్ని !!!
పరిగెత్తి సాధించు కలలుగనే
నీ ఆశల సౌధాన్ని !!!
హేళన గురుతుగా బదులిచ్చేయ్ ,
అసలు వడ్డీ ని, ...
ఈ విశ్వం పై ముద్రించేసెయ్ !
చెరగని సంతకాన్ని..... " అవకాశాలు "
Tq
🎉
నిజం చెప్తున్నా రోజు ఇంట్లో కూర్చుని PUBG ఆడుకునే వాడిని కానీ ఈ ఒక్క పాట వల్ల నేను హైదరాబాద్ కి వచ్చి ఇప్పుడు జాబ్ చేస్తున్న tq bro 💕💕💐
Good
Great inspiration. One song can change life pattern
good
సూపర్
👏👏👏👏👏👏💐👌
అన్న నీ పాట ఒక్కరోజు ముందు గనక నేను వినకపోయినా ఈపాటికి నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోయాను అన్న నీ పాట విండమే కాదు ఈరోజు నా స్వయం శక్తి మీద నేను నిలబడి ఇద్దరు ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్న నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను
I salute u bro....God bless u
నిజంగానే అన్న పాటలు చైతన్య వంతంగా, మనల్ని మేల్కొలిపేలా చేస్తాయి నాకు చాలా ఇష్టం అన్న పాటలు,
I love you brother
22 ww j t b bv. 🎉. T g@@charvicharishmalake7763
Brother... Thank you for getting strength to go forward in life. Bless u and stay blessed all the best to your future
మా లాంటి నిరుద్యోగులకు ఇది ఎనర్జీ ఇచ్చే సాంగ్ hots of to you anna
O
Exactly
@@lingaswamylinga1538 🎂🎂🎂
@@lingaswamylinga1538 za
@@Durgaprasad-bz2po p1pp
ఆహా ఎంత బాగుందో పాట ప్రతి అక్షరం మనలో ఉత్తేజాన్ని స్ఫూర్తి ని నింపుతుంది ఈ పాట
సూపర్బ్👏👏👏👌❤️❤️❤️❤️
Good job bro
I'm in uhvcfqqq lm op
నీ పాట విన్న ప్రతి ఒక్కరి నరాలు లో రక్తం ఉరకలు వేస్తాది అన్న ...నీ గొంతు గాన కోయిల కంటే గొప్పది🙏
Supeer anna
Anna ne song ki hatts off👏👏👏👏🙏🙏
Hi
విజయనికై కష్టపడి నిరుత్సాహం లో ఉన్న వారికి ఊపిరి పొసే పాట...ఏల పొగడలో మాటలు రావడం లేదు అంత అద్భుతమైన శక్తి మీరు👏🙏
150 interviews face chesaa..ipatiki job vachindhi..dont give up❤
All the best🎉🎉
All the best brother
yes bro
Congratulations bro
Patience is most important bro congrats broo💐💐
మిమ్మల్ని ఏల పొగడలో ఎలా మెచ్చుకోవలో మాటలు రావడం లేదు అంత అద్భుతమైన వక్తి మీరు✍️✍️✍️✍️✍️✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super song
Annaya meru baga paduthunaru super anna
కల్మషం లేని నీ పాటకు వందనాలు అన్న.. జై భీమ్ అన్న
Super
@@hemakookie3261 e
I request all my dearest brothers, sister and well wishers to share the song as much as possible. The lyrics are from the bottom of my heart, to inspire the youth and instill in them josh and vigour.... Yours....Rambabu Patammathone....
Superb Anna
Ok..👍 DRK studio
Super song anna 👌👌👌👌👌🙏🙏🙏🙏🤝
Sir your are super .....thop thop thop lyrical song sir.....
Me jivitham lo jariginave rasaru
అన్న నువ్వు పాడే పాటకు అర్థం ఉంది నువ్వే సమాజానికి ఆదర్శం
ఒక గొప్ప విజయం కోసం ప్రయత్నించే ప్రతిఓక్కరికి ఈ పాట అంకితం ...ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను 🙌🙏🩷🫂
మీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట,పాట మాకు ఒక Inspiration , మి పాట మాకొక దిక్సూచి అన్న 💐💐💐💐💐💐
Thank you so much Harsha... will always try to live up to the expectations of you people...
S Anna
Anna lanti frnd vuntadam sooo great annaayya
Super anna👍
Nv cheppindi 100% correct anna
Rambabu anna lanti brother gani friend gani unte manam sadhinchalenidhi eka edhi undadhu
మీరు పాడే ప్రతి పాటకు ఒక మీనింగ్ ఉంటుంది పాటమ్మా రాంబాబు గారు, ఇంకా నువు సమాజానికి మంచి పాటలు అందిచాలని కోరుకుంటున్నాను...💐🤝🙏
మీ మానుకోట శ్రీనివాస్
Iiiujiiiil
Mkm
L kk 6
Hy
నిరాశ వాదాన్ని విడనాడమని ఆశావాదాన్ని పెంచుకోమని , యువతకు ఊతమిచ్చి ముందుకు నడిపించే ప్రేరణ గీతాన్ని అందించినందులకు హృదయ పూర్వక అభినందనలు.ఇటువంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను.
కల్మషం లేని నీ రాత కు నువ్వు పాడిన పాట కు ధన్యవాదములు తమ్ముడు 🌷🌷🌷🌷🌷....
నీకు Hatsup తమ్ముడు, నీ వాయిస్ లో Positive vibrations అవి చాలా మంది యువకులను కదిలిస్తూయి
For my request" అమ్మా నాన్న కంచెం ఓపిక తెచ్చుకోండి.. ఈ కొడుకు ఉద్యోగం సాదించే వరకైనా ఓ స్తాయి లో ఎదిగేంతవరకు... నాకోసం కాదు రాబోవు 3,4,తరాలు బాగు కోసం" అను పాట ని నోటి నుండి వినాలనుంది రాంబాబు అన్న. జై భీమ్
👍👍👍🙏🙏🙏🙏💯💯💯
పాటల ప్రపంచానికి దొరికిన ఆణిముత్యం అన్న మీరు
Correct ga cheppavanna
🙏💐
ఈ సాంగ్ నా కోసమే రాసినట్టు ఉంది .....అవకాశాలు అందకపోయిన ప్రయత్నిస్తున్న
Same brother
same brother
Salam sainika...
Super bro
Avakasham ravatam ledhani badhapadaku 100 % poradu aa tharvatha nuvve inkokariki job kalpinchela Krushi chey
All the best for bright future
సచ్చేంత వరకు ☀☀
జీవిత పోరాటం చేయాల్సిందే 🙏
పరిస్థితులు ప్రతి రోజు
మనకు పరీక్ష పెడుతాయి 👍👍
దైర్యం గా ఉండాలి
దైర్యం గా అడుగులు వేయాలి ✍
సూపర్ సాంగ్ 📌
నాలుగు నిమిషాల పాటలో పూర్తి జీవితం చూపించారు అన్న,👏👏👏👏👌👌👌💓💓
నా జీవితం మలుపు కోసం మీరు రాసి పాడిన ఈ పాటను జీవితంలో మర్చిపోలేను అన్న
మీకు...... పాదాభివందనం 🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌👌👌
ఈ తరానికి ఈ పాట చాలా అవసరం అన్న..
ఈ పాట ను స్ఫూర్తి గా తీసుకొని ,
వారి గమ్యాన్ని చేరుకోవాలి యువత..
Thank You So Much Anna..
అన్న నీ ఫస్ట్ సాంగ్ విన్నపుడు నాకు కంట నీళ్ళు వచ్చాయి అన్న యువ తరానికి నీ పాట ఒక మార్గదర్శకం
నీ పాట తో అందరినీ ఉత్తేజ పరచాలి యిలాగే నేను కోరుకుంటున్న
Sathyam from mancherial
Fan of ram babu yasarapu
అన్నా ఇలాంటి పాటలు నువ్వు మరెన్నో పాడాలి
I'm siddhartha
Babai, ని పాట విన్న ప్రతి ఒక్కరి నరాలలో రక్తం ఉరకలు వేస్తున్నాయి!
ఈ తరానికి ఈ పాట చాలా అవసరం babai
ఈ పాటని స్ఫూర్తిగా తీసుకోవాలని వారి గమ్యాన్ని చేరుకోవాలని నేటి తరం యువతకి తెలియజేస్తున్న!!
Thankq so mach babai
I'm sid.....
అన్నా నేను ఆర్మీ కోచింగ్ తీసుకుంటున్న ప్రతి రోజు ఈ పాట వింటాను ❤️❤️🙏🙏🙏🙏
Super anna
Avuna bro naku estamaina job bro all best bro 👍
Super all the Best bro ....
I love the army ,Navy...forever
Best Of Luck Brother for your Training
All the best bro🔥🔥🔥🇮🇳🇮🇳
🌹💐👌👌👌👌💐🌹రాంబాబు అన్నగారు !
పాట రచనలో మీ ప్రజ్ఞత , దానిని పలికించుటలో మీ విజ్ఞత జనాలను ఆకట్టు కుంటాయి. మీ కృషి అనిర్వచనీయం. 🙏🙏🙏
శుభాకాంక్షలతో.....💐💐🌹
లింగాల కవితా శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శి,
భానుపురి సాహితీ వేదిక సూర్యాపేట.
సూపర్ అన్న 🙏నీ ప్రతి పాట ఒక పోరాటం🔥🔥🔥 అన్న నేటి యువతకు నీవు ఒక మార్గదర్శివి .పట్టుదలకు నీవు నిలువెత్తు నిదర్శనం🙏🙏🙏💐💐💐💐💐
🙏💐
మీత్రమా మీ పాట, చాలా గుండెలను కదిలిస్తుంది. ప్రోత్సాహిస్తుంది.
ధన్యవాదాలు మిత్రమా మీ కలం,గళం మన దేశం లో వెళకట్టలేని ఆస్తి.
Jeevitham viluva teliya cheppe pata anna super
Vodipoinappudu nilabadda vade gelavagaldu
Na life lo 10 years nunchi failures vasthune unnavi
Gelavagalanu ane nammakamtho brathukuthunnanu
Thank u anna
ప్రతీ రోజు ,ప్రతి పూట వినాల్సిన పాట..
Thank You So Much Anna..
మీరు పడే ప్రతి పాటకోసం మేము వేచి చూస్తుంటాము.... 👏👏🙏
నువ్వు ప్రతి ఒక్క యువత కి మార్గ దర్శకతా వు అన్న జై భీమ్ 🙏🙏🙏🙏
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
అన్నా నీ గొంతుకు నీ పాటకు నా వందనాలు అన్నా ❤❤❤
గతాని మరువు భవిషత్తును కాపాడుకో 🙏🙏 పాట రాసిన వారికి 🙏🙏 పాట పాడిన వారికి🙏🙏 ఈ పాటకి అందరూ కలిసి సపోర్ట్ చేసిన వారికి 🙏🙏 ఈ పాట నాదగరి వరకు వచ్చే వరకు ఎవరూ ఎవరూ కారకులు అయారో వారందరికీ 🙏🙏 నా ధన్యవాదాలు❤️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🥳🥳🥰😘😘😘😘😘😘👍
Sir naa dhagara sonu sood gari gurinchi okka song rashanu..... 🙏
Anna supar song
👏👏🙏🙏🙏🙏
Those who created problems or cheated, they are reason why you today developed
ఈ పాట ఎప్పుడు విన్నా...నాకు ఏదో తెలియని ఉస్తాహం...మోటివేషన్ సూపర్ అన్న....tq ఇలాంటి మంచి పాటలు మాకు అందించి మాకు ఒక నూతన ఉత్తేజం ఇస్తున్నారు🙏🙏🙏🙏
అన్నా రామ్ బాబు అన్న... ఎక్సలెంట్..... సాంగ్ జై భీమ్...🙏🙏🙏🙏
చిన్నవాడి వైన చేతులెత్తి నీకు నమస్కరిస్తున్న నీ ప్రతి అక్షరం ఆణిముత్యం భవిష్యత్తు యువ తరానికి నీ అక్షరం ఒక ఆదర్శం
తెలుగు అక్షరాలను ఎంత చక్కగా వ్రాయవచ్చు ఈ పాట వింటే మంచం మీద పడుకున్న వ్యక్తి కూడా లెగిసి తన పని ప్రారంభిస్తూ ముందుకు వెళ్లగలుగుతారు❤
Jivitham lo nirashatho bathuku eedustunna vallaku kasitho edagali, anunnadi sadinchali ani medho patuthwanni kaliginche pata.... super super my dearest bro...... jaibheem jaibheem
:-నీ నోటా వచ్చే ప్రతి పదానికి ఎంతో అర్థం ఉంటుంది అన్న !
జై భీమ్
అన్నయ్యా బ్రతుకు పోరుకు విజయానికి మధ్య నడుస్తున్న పోరాటాన్ని చాలా చక్కగా వివరించావు మీ గొప్పతనం మాటల్లో వివరించలేను సూపర్ అన్నయ్యా
Super bro niac👍👍
సూపర్ 👌 అన్న నీ గొంతు నుంచి వచ్చే ఒక్కో పదము వింట్టుంటే ఓ మధురమైన అనుభూతి 💗 కలుగుతుంది . మనషి కోపం బాధ లో ఉన్న నీ ఒక్క పాట విన్న చాలు హా మనసు ప్రశాంతంగా ఉంటుంది 💐 ఇలాంటి పాటలు ఎన్నో పడాలి అని హ దేవుడినీ కోరుకుంటూనాన్ను నీ పాటలు చాలా అంటే చాలా బాగున్నాయి 💐💐👍
అన్నా నేను నిజమైన ప్రజా సేవ చేయాలనుకుంటున్నా కాని సాధ్యం అవుతలేదు అన్న ఎన్నో సార్లు నిరాశకు గురైన కానీ నీ పాట విన్నప్పుడల్లా అలసి పోవద్దు అని ఆలోచన మొదలవుతుంది అన్న యువర్ గ్రేట్ అన్నా
ఎంత ప్రయత్నించినా గోల్ రీచ్ కాని వాళ్లు సైతం మీ పాటతో పరుగులు పెట్టక తప్పదు అన్న, పాట చాలా బాగుంది &బాగా పాడారు 🙏🙏🙏🙏🙏
Thamudu నీ పాట పాటలో పదాల కు కళాభి వంద నా లు 🙏🙏👌👌💐💐💐💐
నేటి యువతకు మీ లాంటి వ్యక్తుల ఇన్స్పిరేషన్ చాలా అవసరం అన్నగారు ఇలాంటి పాటలు ఇంకా చాలా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....
ఈ పాట వింటే మా నాన్న గుర్తు వస్తాడు ఇప్పుడు మా నాన్న చనిపోయాడు... పాట చాలా గుండెకు హత్తుకునేలా ఉంది కళ్ళల్లో నీళ్ళు వస్తూనే ఉన్నాయి
🙏🙏🙏 thank u Rambabu anna great inspiration song......
మై డియర్ రాంబాబు బ్రదర్,
మీ పాట విన్నాకా నాకు ఒళ్ళు పులకరించింది.. మాటాలు రావడం లేదు..
ఈ పాటలోని లిరిక్స్ నాజీవితానికి దగ్గరగా, నా మనసుకు హత్తుకునేలా ఉన్నాయి..
నీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపాలో నాకు అర్థం కావడం లేదు...
మీరు మీ పాటలు కొన్ని వేల లక్షల మందిని ఉత్తేజ పరిచేలాగా ఉండాలని మీరు గొప్ప స్తాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..
క్లిష్ట పరిస్తితులలో నాకు అవకాశాలు లేకున్న.. నా పయనం ఎప్పుడూ ఆగలేదు... అలసట పొందలేదు... ఇప్పుడు నేను
ఒక సామాన్యుడు గా ఉన్న నేను కొన్ని వందలమందికి ఇన్పిరేషన్ గా తయారు అయ్యాను అంటే... ఈ పాటలో లిరిక్స్ ఉన్న విధంగా నా జీవితం కొనసాగింది.
ఈ పాటే మాకో అవకాశం ఇక పయనానికీి బ్రేకులు ఉండవు జై భీమ్
Rty
Q
Please
మీ సాంగ్స్ వింటే నాలో తెల్యని ఉత్సాహం వస్తుంది కింద పడిన ధైర్యాన్ని మళ్ళీ తట్టి లేపుతున్నరు అన్న...జై భిమ్
Naku job leaka challa suffer ayyanu but e song naku inspirstion tho try chasanu i am got job at kotak bank thank you anna. For insprisring us
నేటి యువతరానికి ఈ పాట గొప్ప ఆదర్శం మేలుకొలుపు రాంబాబు ఇంకా కొత్త కొత్త పాటలు పాడి ఈనాటి యువతరాన్ని మేల్కొల్ప గలవు
మి ప్రతి పాట ఏదో తెలియని అనుభూతిని కలిగిస్తున్నది అన్న
Thanks so much anna
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
ఏంటి అన్న నీ పాటలు చచ్చే వాడు కూడా తిరిగి వచ్చి జీవితం కి ఎదురు ఈదుతాడు👌👌👍👍
మనం మరనించెంతవరకు పోరాడుతూనే వుండాలి ...
మనం మరణించినా మన ఆత్మ కు చావు లేదు
పాపములో మరణిస్తే నరకానికి వెళ్తాము
ఆ పాపమును క్షమించి మనలను పరలోకం చేర్చేది యేసు క్రీస్తు ఒక్కడే
యేసు క్రీస్తు మన పాపముల కోసం మరణించి, సమాధి లో వుండి తిరిగి లేచాడు ఆయనే పరలోకానికి మార్గం
కాబట్టి భూమి మీద వుండగానే యేసు క్రీస్తును నమ్మి ఆయన చెప్పినట్టు వింటే పరలోకం వెళ్తాము
సూపర్ పాట అన్న నిజ జీవితంలో మనిషి ఎదుర్కోబోయే సమస్యల్ని కళ్ళ ముందు ఉంచిన అటువంటి పాట సూపర్
నువ్వు పాడిన ఈ పాట మాకు ఎంతో నేర్పిస్తుంది అన్న.
Thank you so much Sravan
Hlo diamond
Hi
Hlo
Sravan
అవకాశాలు అందకపోయిన ఆపకు నీ పయనం.. అనుక్షణం నీలో జరగాలి ఓ మేధోమధనం.. గడచిపోయిన గతమంతా ఓ అనుభవమేరా.. కదిలే కాలంలో పునాది మెట్లుగా జేర్చరా... ఎవరు మనల్ని చిన్న చూపు చూసినా వాటిని స్ఫూర్తిగా.. కసిగా తీసుకుంటే జీవితం గెలుపు వైపే పయనిస్తుంది.. లేకుంటే నిరాశే మిగులుతుంది..
100%
సూపర్ అన్న నువ్ పాడిన ప్రతి పాట ఓక inspreation ఉంటుంది మీ పాటలను అందించినందుకు చాల థాంక్స్ అణా
ధన్యవాదములు అన్న 🙏🙏🙏
Anna okko lyric okko muthyam nee paatalo..ee song vintunte nijamgaa chala inspirations to all❤❤❤❤❤❤Jai rambabu anna😊
really inspiring song and super bro have a blessed life
Thank you so much brother
Anna lu Jai bheem ✊✊అన్నా మీరు పాడిన, ప్రతి పాట మా జీవితాన్ని , మాకు కళ్ళముందు కనిపిస్తుంది😢😢 దళితుడు ఏమి చేయ లే డు,,, అని అనుకున్న వారికి ,,,, మీరు నిదర్శనం గా నిలిచారు
Congratulations 👏 my dear frd రాంబాబు god gift ur voice .ur roal modal of సొసైటీ iam so so happy iam journey with you...ur a future ... Ambedkar....
Thank you so much Suresh.... always thankful for your support...
Best motivation for me sir ma parents divorced nen inter lo topper ni 978/1000 maku aasthulu kuda m lev sir iddaru divorced iddaru evari swardham valladhe mi songs naku study midha pothunna hope ki pranam posthundhi sir Thank you 🙂
నిరాశ నిండుకున్న జీవితాన్ని పిడికిలి బిగించి గుండె నిండా ధైర్యం నింపే లా వెన్ను తట్టి ప్రోత్సహించిన ఈ పాట అందరి గెలుపు కి హారతి పట్టి గెలిపిస్తూ నీరజనాలు పట్టేలా ఉంది. సింగర్ రాంబాబు అన్న శుభాకాంక్షలు..... పల్లె సతీష్ OU Ph.D స్కాలర్ 👌👌👌👌
పాట వింటే సగం విజయం సాధించినట్లు అనిపిస్తుంది అన్న. చాలా బాగుంది.
Great inspiration song to our unemployed & middle class families
I hear this song when I feel depressed it gives me like boost to my mind to do to achieve something is there in life super song and lyrics ❤
ఓ వంద మోటివేషనల్ బుక్స్, ఓ వంద మోటివేషనల్ స్పీచ్ ల కంటే గొప్పది .... ఈ సాంగ్ ..ఎక్స్ట్రార్డినరీ సాంగ్ , లిరిక్స్ , సాంగ్ వీడియో ఎడిటింగ్ , అల్ ఐస్ ఎక్స్ట్రార్డినరీ...
దేశ రక్షణే దేహైం గ బావించి బోర్దార్లో కాపు కాసే నా army సోదరులకు 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ...జై జవాన్ జై హింద్🇮🇳🇮🇳🇮🇳
చాలా చాలా బాగుంది సాంగ్
రచయిత రాంబాబు అన్నయ్య 🙏🙏
గానం 👌👌👏👏❤❤
Each and every word effective and active this very special of song very very good song
Background music plus point 🔥🔥
చాలా అద్భుతంగా ఉంది అన్న .. మి పాటలు... మీకు నేను పెద్ద అభిమానిని
Anna excellent song . inspire tesukuntunna anna
ఈ song వింటే Goosbams వచ్చాయి...
సూపర్ సాగ్ తమ్ముడు👌👌👌👌
What a song bro your voice amazing when i was listening this song it gave to me goosebumps your voice and lyrics super super
Amazing compose heartily thanks to gave this song to us ♥
Tammudu manam balekunaa marili Ani oka chhinni asaha. Thank you tammudu.
Nuvvu super anna inka ilantivi nuvvu chalapadali
అన్న ఈ పాట వింటుంటే goos bums వస్తున్నాయి🙏
Annaya E Song Nenu Daily Vintanu.......🙏🙏🙏🙏🙏
పాటమ్మతోనే ప్రాణం నాకు అనే పాటతో పాటకు ప్రాణం పోశారు.
ఆనాటి నుంచి నేటి వరకు పాటలతోనే తూటాలు పేలుస్తుంది నీ కలం ఇలాగే నిలవాలి నీ కలం కలకాలం...
Wow Anna miku mi song ki selute
Mi prathi song superb
నేటి యువతరానికి మీ పాటలు ఎంతో స్ఫూర్తి దాయకం
🙏🏻🙏🏻
ఆహ అద్భుతం
సూపర్ అన్న మాకు మిరే స్ఫూర్తి. జై భీమ్
Emotional and motivational song. Excellent poetry, wonderful singing, Fantastic lyrics and beautiful music 🎉🎉🎉🎉🎉
ఓ పాట నీకు వందనం.... 🙏🙏🙏🙏
Very motivation song tq broooii
చాలా అనుభవహృదయంతో రాసిన పాటగా ఉంది ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటూ జై భీమ్