రాతరాసి ఉండాలి గీతరాసి ఉండాలి అంటే కుదరదు కష్టపడితేనే ఏదైనా అది ఆస్తి అయినాసరే అమ్మాయి అయినాసరే నువ్వు అనుకున్న లక్ష్యం అయిన సరే ..! ధనవంతుడిగా కావాలన్నా పేదవాడిగా మిగలాలన్న నిర్ణయించెది 'ఎవ్వనమే' వయసులో ఉన్నపుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరిముందు బతకటానికి సిగ్గుపడాల్సి వస్తుంది -vaasujonnala✊🏻
కదిలే కాలం గురించి. కదిలింది మానుకోట ప్రసాద్ కలం. సమయం విలువను చాటి చెపుతూ. గడిచిపోయిన క్షణాలు. తిరిగి రాణి కాలపరిమితిని. గురించి చాలా బాగా రాశావు. కాలంతో పోటీ పడితే సాధించలేనిది ఏదీ ఉండదని. నిర్లక్ష్యంతో కాలాన్ని వృధా చేయొద్ద నే సందేశం బాగుంది. సూపర్ మెసేజ్...
కాలం నీతో నడువదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడుగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదను అడుగదు ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు దానిలో విలువను ఇస్తే గెలుస్తవు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడువదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమపద్ధతి లేని జీవనం కాలం విలువని మార్చడం సమయాభావం తప్పని అది లేదని చెప్తే కుదరది గెలిచినా వీరుడి మనసును అడుగు సమయం విలువేంటో గడచిన నీ గత కాలాన్ని అడుగు నువ్వు కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిస రా కాలం నీతో నడువదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం ఒకేసారి నువ్వు బ్రతిమాలి చూడు నువ్వు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తాదేమో నీ వైపు చూసి సమయం కరుణించి ఒకేసారి నువ్వు బ్రతిమాలి చూడు నువ్వు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తాదేమో నీ వైపు చూసి సమయం కరుణించి నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయం అంటే తమ్ముడా విలువలతోనే బ్రతుకే బ్రతుకును అందిస్తదిరా నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తాదిరా సమయం అనునిత్యం స్వేరోసైనికుడై సాగర కలం నీ నేస్తం ఆ జెండా ఎత్తి నడవరా తమ్ముడా ధైర్యం అనునిత్యం
పాట చాలా బాగుంది సూపర్. జీవిత గమ్యాన్ని ఎలా గుర్తించాలి ఎలా చేరుకోవాలి అనేది పాటలో చాలా బాగా వివరించారు, ముఖ్యంగా ఈ పాట తీసిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.🙏🙏🙏💐💐👏👏👏👌👌💯💯💯
👌👌👌 ఈ పాట మంచి సందేశాన్ని ఇస్తూ, బాధలో, నిరాశలో ఉన్న వాళ్ళని ప్రోత్సాహించేలా ఉంది. ఇంత అద్భుతమైన పాటని రాసినందుకు అంతే చక్కగా పాడినందుకు అలాగే పాటకు తగినట్టు సంగీతం అందించినందుకు ఇలా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు 👍👍👍🙏🙏🙏🎧🎧🎧
ఈ పాట నా life లో నాకు చాలా విషయాలు నేర్పించింది bro ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది bro ఈ పాటలో చెప్పిన ప్రతి విషయం నేను నా life లో ఎప్పటికి మర్చిపోను bro TQ for tha song Time పొతే మళ్ళీ నువ్వు రమ్మని పిలిచినా రాదు అందుకే మనం ఉన్నన్ని రోజులు సంతోషం గా ఉంటూ మన పని మనం చేస్తూ బతకాలి jai hind❤️🥰
ఈ పాటను ఆదరిస్తున్న మీ అందరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు స్వేరోస్ స్వర సునామి లో ఈ పాటను రాయడం జరిగింది డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సర్ గారు ఈ పాటను రాయించడం జరిగింది. కిరణ్ అన్న కు ధన్యవాదాలు చెప్పాలి నేను. మ్యూజిక్ ఇంకా చెప్పలేం రవి కళ్యాణ్ అన్న ఎన్నో పాటలకు తనదైనా శైలిలో మ్యూజిక్ అందించి హిట్లు ఇచ్చారు. హైమత్ అద్భుతమైన గొంతు ప్రొగ్రమింగ్ లో కళ్యాణ్ తమ్ముడిది ఒక మార్క్ ఎడిటింగ్ నేను చెప్పిన దానికంటే బాగా సేకరించి విజువల్స్ వేసాడు అజయ్ కోడం. కొన్ని మనం అనుకోము అవి మాత్రం ప్రజలను మంత్ర ముగ్దులను చేస్తాయి ఈ పాట మంచి పాట అని నాకు రాస్తున్నప్పుడే తెలుసు కానీ మీకు ఇంత నచ్చుతుంది అని నేను ఊహించలేదు మీ కామెంట్లు చూస్తుంటే చాల సంతోషం వేస్తుంది అందరికి రుణపడి వుంటా మీ ప్రసాద్ మానుకోట 8919023591
Jihadi ☪️Jasunmaadi ✝️Bharatdesh 🇮🇳ki barbadi 💔 Enough for RamMandir🕉️. Start Donating to Hindu social worksers✍️ who are fighting for us in courts.🙏 - - pullareddy Amar Rahe. Asharf Law VS Pasmanda Law Without lies Islam dies Disa Ravi Joseph Praveen Kumar, pastors N4bt
యువత లో చైతన్యం నింపే ఈ పాట ఎంతో బాగుంది, ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టోటల్ ఈ ఆల్బమ్ crew కి మరియు స్వరో ఆర్గనైజేషన్ కి అభినందనలు 🙏
ఒక్కోసారి జీవితం కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే, నువ్వు ఒక ఆటలో గొప్ప ప్లేయరే కావచ్చు కానీ, తీరా నువ్వు ఆడే టైం వచ్చాక, ఆ దేవుడే నీతో ఆడుకుంటాడు... నీ ఆటలోనే నిన్ను ఓడిస్తాడు...😔😔
Sir praveen sir 🙏 ఏ తల్లి కన్న బిడ్డ వో కానీ, ఆ తల్లికి పాదాభివందనాలు. ఈ తరం యువకులు సమయం విలువను తెలుసుకునేలా ఈ పాట రూపొందించారు .. యువత ఎప్పుడైనా మేల్కొనండి .. మీ లో ఉన్న మొబ్బు తనన్ని వదిలి మీ జీవితం కోసం మీరు కష్ట పడండి... ఈ రోజుల్లో యువకులు నాకు time వస్తది , నాకు time వస్తది అనుకుంటున్నారు కానీ..time ఎవడికి రాదు 👎 time నీ మనం ఎంత బాగా ఉపయోగించుకుంటూనాము అనేది ముఖ్యం
సైకోలను మీరు చూడాలనుకుంటున్నారా. "Dis Likes" కొట్టినవారే నిజమైన సైకోగాళ్ళు . ఈ పాట వింటే మోటివేషన్ తో పాటు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. All The Best Team మరెన్నో ఇలాంటి పాటలు మన తెలుగు వారికి మీరు అందించాలని కోరుకుంటున్నాను 🙏👍🙏👌💘 కాలం విలువ తెలిపే మీ పాట మరో అద్భుతం.
మనిషి జీవితంలో ఈ పాట చాలా పెద్ద పాత్ర వహిస్తుంది ఈ song తో చాలా మంది యువత నీ అలోచింప చేస్తుంది అన్న ఈ పాట ఈ సమాజం లోకి రావడానికి ప్రయత్నం చేసిన టీం కి నా వృదయపూర్వక ధన్యవాదములు అన్నలు 🙏🙏🙏🙏🙏
ఒక్క పాట లో జీవితం అంటే ఏంటో అర్థం తెలిసేలా చేశారు 🙏 చాలా గొప్ప పాట ❤ ఇలాంటి ఆణిముత్యాలు కు ఆస్కార్ అవార్డు ఇచ్చి అందరిలో చైతన్యం తీసుకురావాలి. అప్పుడే ప్రపంచంలో మనమే no 1 స్థాయికి ఖచ్చితంగా చేరుకుంటాం 💪
Inspiring voice elivated by obsolutely excellent music... Hatsoff to the singer, music director..... Lyricist.....samayam viluva jeevitham lo a level o chepparu... Hatsoff to all
ఇంత మంచి పాట కు ఎందుకు dislikes కొడుతున్నారు భయ్యా పాట అర్థం కాలేదా మీనింగ్ అర్థం కావడం లేదా మీకు ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేయండి భయ్యా.........
Concept bagundi kaani konni lyrics meaning less, balevu, rotine,,edo song lo kalipesaru anthe. music die had lovers ki idi kothaga anipinchadu .But Normal song aina uniq Music haighlet,bagundi.
ఈ పాట విన్నాక కాలం విలువెంతో తెలిసింది దాని విలువ తెలిసిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుస్తున్న ఇంత మంచి పాట మాలాంటి వారికి అండగా నిలబడి నందుకు చాలా చాలా థాంక్యూ సర్ 🙏🙏🙏
ఒక్కొక్క పదము మనిషి నీ మారుస్తుంది
అనేదానికి నిలువెత్తు సాక్ష్యము 👆🥰
ఈ పాట చాల చాల బాగుంది 🙏🙏
ruclips.net/video/jc93an19mCU/видео.html
Yes it's true
Is true bro
టైమ్ గురించి, ఈ మధ్య కాలంలో..ఇంత కంటే మించిన గొప్ప సాంగ్ ఎక్కడా కూడా వినలేదు. సాహిత్యం, సంగీతం, హేమంత్ గళం..అద్భుతః❤
😮
ఈ song na జీవితంలో అత్యంత కీలకమైన పాత్రను తీసుకుని ముందుకి తీసుకొని పోతుంది i love 💕 this song
నువ్వు రాసిన ఈ పాట చాలా సూపర్ గా ఉంది బ్రో నిజంగా నీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను కాలంతో పాటే మనం పరిగెత్తాలి తప్ప మన దగ్గరికి కాలం రాదు
❤😅😊 hatsap bro
పాట రాసిన ప్రసాద్ అన్నకి,పాడిన తమ్మునికి వేవేల వందనాలు❤❤❤❤
ఉన్నోడివా, లేనోడివా, ఏ కులం నీది అని అడగదు , ఏ మతం నీది అని అడగదు.... wow.. simply... heart touching....
అవును
Avunu broh
Yes
అవును
Yes it's true
ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు సార్ ఏది మొదలు పెట్టినా కూడా అదే వందమంది కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది
Social welfare sir ki 👏
తమ్ముడు సాయి చంద్ ను ఎప్పటికీ మరువలేను.. జై భీం
బెల్లం రాంబాబు అనంతపురం జిల్లా ఆంధ్ర ప్రదేశ్
మానుకోట ప్రసాదన్న పాటలంటేనే ప్రజల మార్పు కోరేవిగా ఉంటాయి ఇలాంటి పాటలు మరెన్నో రాయలని కోరుకుంటున్న
ఇంత మంచి లిరిక్ చాలా కొద్ది పాటలే విన్నాను సంగీతం సూపర్ ఎడిటింగ్ కూడా చాలా చాలా బాగుంది మీరు అందరూ బాగుండాలి
రాతరాసి ఉండాలి గీతరాసి ఉండాలి అంటే కుదరదు కష్టపడితేనే ఏదైనా అది ఆస్తి అయినాసరే అమ్మాయి అయినాసరే నువ్వు అనుకున్న లక్ష్యం అయిన సరే ..! ధనవంతుడిగా కావాలన్నా పేదవాడిగా మిగలాలన్న నిర్ణయించెది 'ఎవ్వనమే' వయసులో ఉన్నపుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరిముందు బతకటానికి సిగ్గుపడాల్సి వస్తుంది -vaasujonnala✊🏻
Super ga chepparu
మంచి పాట నేను రోజుకు యాబై సారులు విటను
@@rakeshkadarapu60 50 SARLU VINI TIME WASTE CHESTHAVA BRO ...OKA SARI VINU SARIPOTHUNDI
సూపర్ గా చెప్పారు brother
Bayya ammayi ki manam ela unna nacchakapothe
ఈ సాంగ్ ( సోమరిబోతులందరికి ) ( భద్దకస్తూలందరికీ ) అలాగే ( పనిదొంగలకు ) ( విలందరికి ) ఈ సాంగ్ ( అంకితం ) 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤👍👍👍👍👍
కదిలే కాలం గురించి. కదిలింది మానుకోట ప్రసాద్ కలం. సమయం విలువను చాటి చెపుతూ. గడిచిపోయిన క్షణాలు. తిరిగి రాణి కాలపరిమితిని. గురించి చాలా బాగా రాశావు. కాలంతో పోటీ పడితే సాధించలేనిది ఏదీ ఉండదని. నిర్లక్ష్యంతో కాలాన్ని వృధా చేయొద్ద నే సందేశం బాగుంది. సూపర్ మెసేజ్...
Super song 👌👌
గెలిచిన వీరుడు మనసునీ అడుగు సమయం విలువేంటో...
గడిచిన గతకాలంని అడుగు కోల్పోయినది ఏంటో...👌👌
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉supersong
Raja
🙏🙏🙏ఎన్ని రోజులు వెదురు చూశాను అన్న ఈ సాంగ్స్ కోసం సూపర్ గ పాడారు మీకు ఇవే మా కృతజ్ఞతలు 🙏🙏🙏
కాలం నీతో నడువదు
నిన్నడిగి ముందుకు సాగదు
సంకల్పం ఒకటే చాలదు దానికి
సమయమే కదరా దానికి ఆయుధం
విజయం నేరుగా చేరదు
శ్రమ పడితే దక్కక మానదు
నీ లక్ష్యం చేరే మార్గంలో
ప్రతి సెకను విలువని తెలుసుకో
ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడుగదు
మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదను అడుగదు
ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు
ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు
దానిలో విలువను ఇస్తే గెలుస్తవు
అది మరిచితే అక్కడే ఆగుతావు
కాలం నీతో నడువదు
నిన్నడిగి ముందుకు సాగదు
సంకల్పం ఒకటే చాలదు దానికి
సమయమే కదరా దానికి ఆయుధం
మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో
సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే
మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో
సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే
క్రమపద్ధతి లేని జీవనం కాలం విలువని మార్చడం
సమయాభావం తప్పని అది లేదని చెప్తే కుదరది
గెలిచినా వీరుడి మనసును అడుగు సమయం విలువేంటో
గడచిన నీ గత కాలాన్ని అడుగు నువ్వు కోల్పోయిందేంటో
అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిస రా
కాలం నీతో నడువదు
నిన్నడిగి ముందుకు సాగదు
సంకల్పం ఒకటే చాలదు దానికి
సమయమే కదరా దానికి ఆయుధం
ఒకేసారి నువ్వు బ్రతిమాలి చూడు నువ్వు కోల్పోయిన కాలాన్ని
తిరిగొస్తాదేమో నీ వైపు చూసి సమయం కరుణించి
ఒకేసారి నువ్వు బ్రతిమాలి చూడు నువ్వు కోల్పోయిన కాలాన్ని
తిరిగొస్తాదేమో నీ వైపు చూసి సమయం కరుణించి
నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయం అంటే తమ్ముడా
విలువలతోనే బ్రతుకే బ్రతుకును అందిస్తదిరా నిండుగా
క్రమశిక్షణను నేర్పిస్తాదిరా సమయం అనునిత్యం
స్వేరోసైనికుడై సాగర కలం నీ నేస్తం
ఆ జెండా ఎత్తి నడవరా తమ్ముడా ధైర్యం అనునిత్యం
🎉🎉🎉👍🙏
Super
Super andi
Super andi
Super 🎉
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అంత బాగా ఉంది
ruclips.net/video/jc93an19mCU/видео.html
Yes
@@shaiksulthana7668 , ng
Yes
అలా time waste chey 😂😂
చాలా రోజులు తరువాత మంచి విలువైన పాట విన్నాను,, ధన్యవాదములు...
👌👌👌
RR I n NM gr44m
E song enni sarlu vinna bore radu
Mo❤❤❤❤❤😂😍🥰🥰👸🤵🌏🌎🌍🌍
నీ పాటకు, మ్యూజిక్ కు 100 మార్కులు
Hi
తరతరాలకు యువతకు ఈపాట వినిపించి జీవితంలో గెలుపు వైపుగా నడిపిచవచ్చు🙏🙏🙏👍👍👍
గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో,
గడచిన నీ గత కాలాన్నడుగు
కోల్పోఇందేంటో.
Superb sir
Song చాలా బాగుంది మంచి అర్ధాలు వున్నాయ్
Suppare
వ్రైటర్ గారికి ఓ.. ఓ యేస్కోండి.....
ఏం రాషినవ్ బయ్యా....😍😍
super kada brother vintunte inka vinalanipisthundi chaduve mana ayudam
Super music 100 మార్కులు
సమయాన్ని సద్వినియోగపరుచుకున్న వాడే జ్ఞానవంతుడు బుద్ధిమంతుడు ఐశ్వర్యవంతుడు సమయం చాలా విలువైంది ప్రతి ఒక్కరికి ఈ పాట ఉపయోగపడుతుంది ఆల్ ది బెస్ట్
Every time when I prepare I start with this song boost me from inside
Mm
Mm
M
Mm
మీ ఆలోచన విధనంకు నా ధన్యవాదాలు అన్న అందరూ గెలవలనుకుంటున్నవ్ ఎలాంటి పాటలు మరిన్ని రావాలని కొరుకుంటున్న జై భీమ్
Hi brother 9618542695
@@JAIVEDANGI waw super
0:56
💕💕💕ప్రేమ, జాలీ చూపదు.
దయ దాక్షిణ్యాలే ఉండవు..
దానికి విలువను ఇస్తే గెలుస్తవు
అది మరిస్తే అక్కడే ఆగుతవు..😍😍👌👌👌
👍👍👍👍
👌👍👍
Yes bro
@@jessyjessicajessyjessica3380 n
ఏం పాట ర బాబు మైండ్ ల నుంచి వెళ్తాలేదు ఎని సార్లు విన మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 👌👌
ఉన్నోడివా లెనోడివా ఏ కులం నిదాని అడుగదు
మంచోడివ చెడ్డోడివా ఏ మతం నిదాని అడుగదు....
జీవితం ఎంత కోల్పోయానో కళ్ళముందు కదాలడుతుంది
పాట చాలా బాగుంది సూపర్. జీవిత గమ్యాన్ని ఎలా గుర్తించాలి ఎలా చేరుకోవాలి అనేది పాటలో చాలా బాగా వివరించారు, ముఖ్యంగా ఈ పాట తీసిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.🙏🙏🙏💐💐👏👏👏👌👌💯💯💯
Super song annayya ....
అసలు ఈ సాంగ్ ఎలా రాశారో కానీ సూపర్ గా రాశారు కధ 🙏🙏 ఈ సాంగ్ ను వీని కూడా లైక్ కోటకపోతే మీరు ఇంకా మీరు జీవితంలో ఈ లాంటి సాంగ్ విన్నలేరు
Super song life setil
@@k.giribabureddy1276 /¢£
Super ❤️❤️❤️❤️❤️❤️
#ఈ పాట మానుకోట ప్రసాద్ స్వేరో గారు రాశారు. జై భీమ్.
@@Vijayanarts me m
సక్సెస్ కి ప్రయత్నము సమయమే ఒక ఆయుధం....సూపర్
👌👌👌 ఈ పాట మంచి సందేశాన్ని ఇస్తూ, బాధలో, నిరాశలో ఉన్న వాళ్ళని ప్రోత్సాహించేలా ఉంది.
ఇంత అద్భుతమైన పాటని రాసినందుకు అంతే చక్కగా పాడినందుకు అలాగే పాటకు తగినట్టు సంగీతం అందించినందుకు ఇలా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు 👍👍👍🙏🙏🙏🎧🎧🎧
super sir
👍
ఈ పాట నా life లో నాకు చాలా విషయాలు నేర్పించింది bro ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది bro ఈ పాటలో చెప్పిన ప్రతి విషయం నేను నా life లో ఎప్పటికి మర్చిపోను bro TQ for tha song Time పొతే మళ్ళీ నువ్వు రమ్మని పిలిచినా రాదు అందుకే మనం ఉన్నన్ని రోజులు సంతోషం గా ఉంటూ మన పని మనం చేస్తూ బతకాలి jai hind❤️🥰
This song is super , so , all of u like లు కొట్టాలి మరి, ఎందుకు అంటే మన కాలం గురించి చెప్పారు
ఈ పాటను ఆదరిస్తున్న మీ అందరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు స్వేరోస్ స్వర సునామి లో ఈ పాటను రాయడం జరిగింది డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సర్ గారు ఈ పాటను రాయించడం జరిగింది.
కిరణ్ అన్న కు ధన్యవాదాలు చెప్పాలి నేను.
మ్యూజిక్ ఇంకా చెప్పలేం రవి కళ్యాణ్ అన్న ఎన్నో పాటలకు తనదైనా శైలిలో మ్యూజిక్ అందించి హిట్లు ఇచ్చారు.
హైమత్ అద్భుతమైన గొంతు
ప్రొగ్రమింగ్ లో కళ్యాణ్ తమ్ముడిది ఒక మార్క్
ఎడిటింగ్ నేను చెప్పిన దానికంటే బాగా సేకరించి విజువల్స్ వేసాడు అజయ్ కోడం.
కొన్ని మనం అనుకోము అవి మాత్రం ప్రజలను మంత్ర ముగ్దులను చేస్తాయి ఈ పాట మంచి పాట అని నాకు రాస్తున్నప్పుడే తెలుసు కానీ మీకు ఇంత నచ్చుతుంది అని నేను ఊహించలేదు
మీ కామెంట్లు చూస్తుంటే చాల సంతోషం వేస్తుంది అందరికి రుణపడి వుంటా
మీ ప్రసాద్ మానుకోట
8919023591
Super lyrics sir inka ilantivi cheyandi
Super vundhi bro song I like this very much bro
Superb song inspired song lyrics 👌👌👌🙌👌👌🙌
Awesome song sir
No words to explain how much i like it
Good song brother... 👌👌👌👌👍
చాలా బావుంది...రైటర్,కంపోజర్,సింగర్....అందరికీ hats off....👌👌
Super song 👌👌👌l want this song ringtone
Like this song
Super
@@madhurichuncha1672 Hai mam.... 9705593326.. my watsup no Hai ani pettandi total Audio song send chestha...😍
Thanku.. 🤝
@@yedhulakarunakarkarunakar7170 Mahesh
ఎన్ని సార్లు విన్న తనివితీరదు మానుకోటకు ప్రసాద్ కువందనాలు, రైమత్ కు వందనాలు
2020 లో బెస్ట్ సాంగ్స్ అన్నింటి లో ఈ సాంగ్ బెస్ట్ సాంగ్ సూపర్......
పాట రాసిన వారు, సింగింగ్, మ్యూజిక్ సూపర్....
నాకు ఇష్టమైన పాటల్లో ఈ పాట మొదటి వరుసలో ఉంటుంది థాంక్యూ వెరీ మచ్ సూపర్
Sharchat లో song చూసి యూటూబ్ లో చూస్తున్న ఫుల్ song కోసం సూపర్ song రియల్లీ
143 this song
Good
Good thinking friend
Ma kosamu antulu undi Anna tq Anna namaste 🙏 Anna
ఏ సాంగ్ మార్నింగ్ వింటే సూపర్ ఎనర్జీ వస్తుంది అన్న ఈ పాట ఇంకా చాలా గొప్ప విజయం సాధిస్తుంది
Whatsapp స్టేటస్ చూసి ఈ సాంగ్ విన్నాను... ఇలాంటి మంచి పాటను రాసినవారికి,, పాడినవారికి ధన్యావాదాలు ♥️♥️
Naku e song chala chala baga nachindhi meku nachithe 1👍
@Thiru FF geming
🤣
@Thiru FF geming q0pp00qpp pppppppppppppp
Same to u bro
Yaaa
@@mellasailu1642 000909
ఈ పాట జీవితం విలువ తెలిపింది రాసిన వారికీ మరియు పాడిన వారికీ ధన్యవాదములు 🙏👌👍
అన్న రోమాలు నీల పడుతున్నాయి
ఇలాంటి సాంగ్స్ ఇంకా రావాలి
మాలో ఒక అగ్ని నీ రజెయ్యలి
నిజమే⌚⏰🎯
Hi
@@yedabatlaashok8108 hi
Nuvve yodhinila nilabadu.
Appudu nuvv endo telustadi.
Bro.
Be great
Jihadi ☪️Jasunmaadi ✝️Bharatdesh 🇮🇳ki barbadi 💔
Enough for RamMandir🕉️.
Start Donating to Hindu social worksers✍️ who are fighting for us in courts.🙏 - - pullareddy Amar Rahe.
Asharf Law VS Pasmanda Law
Without lies Islam dies
Disa Ravi Joseph
Praveen Kumar, pastors
N4bt
విజయం నేరుగా చేరదు.శ్రమ పడితే దక్కగా మానదు.మీ అద్భుతమైన పదాలకు వందనాలు అన్న🙏🙏🙏
B jagan
నిజమైన అర్థం ఉన్న పాట....
Nice to entair team and Praveen kumar IPS sir🇮🇳🙏
What a inspirational song
Anna...meeru anadhi nijame. Time unnapudu waste chesthunaru, lenapudu wait chesina raadu. Time priority telusukoni evaraithe follow avutharo vallu success avutharo. Mee paata Naku baga nachindhi❤️ . thank you so much anna.
యువత లో చైతన్యం నింపే ఈ పాట ఎంతో బాగుంది, ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టోటల్ ఈ ఆల్బమ్ crew కి మరియు స్వరో ఆర్గనైజేషన్ కి అభినందనలు 🙏
Ekkada choosina ide song . Jai swaeroes .....swaero power forever
Jai 👍Swaeroes
hii
మంచి మోటివేషన్ సాంగ్ రియల్లీ సూపర్ fact also
Kalam viluva teliyaka kaliga unde valaki e song ankitham e patatho kalu cherukoni manchi margamlo nadavani e song ankitham,❤so❤
ప్రతిరోజు ఉదయాన్నే ఈ పాట వింటూ నేను ముందుకు వెళ్తున్న.....🙏🙏🙏🙏 జై స్వేరోస్...
Very nice song to win to reach goals to be DYNAMIC responsible CITIZEN USEFUL TO ONE and all in all sprears of life.👌👍
@@deenanamballa74 p
@@deenanamballa74p ppppppp
@@deenanamballa74 mm Mo lollipops to
Hi
ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది బ్రో 👌👌👌⏲️⏲️⏲️⏲️⏰️
Super song
Avnu bro
నిజమేనా అన్నయ్య
Sup
Nu J
ఒక్కోసారి జీవితం కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే,
నువ్వు ఒక ఆటలో గొప్ప ప్లేయరే కావచ్చు కానీ,
తీరా నువ్వు ఆడే టైం వచ్చాక,
ఆ దేవుడే నీతో ఆడుకుంటాడు...
నీ ఆటలోనే నిన్ను ఓడిస్తాడు...😔😔
Currect bro naku debba thagilindi four years back kolu ko leka pothunna aslau kolu kuntano ledo
@@yakasirisuresh5274 emaindi bro..?
Heath problem s
@@yakasirisuresh5274❤❤❤
సూపర్ చాలా మంచిగా ఉంది
kalam viluva teliyani na lanti vallaku e song melukilupu kavali, super song,tq
Sir praveen sir 🙏 ఏ తల్లి కన్న బిడ్డ వో కానీ, ఆ తల్లికి పాదాభివందనాలు. ఈ తరం యువకులు సమయం విలువను తెలుసుకునేలా ఈ పాట రూపొందించారు .. యువత ఎప్పుడైనా మేల్కొనండి .. మీ లో ఉన్న మొబ్బు తనన్ని వదిలి మీ జీవితం కోసం మీరు కష్ట పడండి... ఈ రోజుల్లో యువకులు నాకు time వస్తది , నాకు time వస్తది అనుకుంటున్నారు కానీ..time ఎవడికి రాదు 👎 time నీ మనం ఎంత బాగా ఉపయోగించుకుంటూనాము అనేది ముఖ్యం
నేను రోజూ కచ్చితంగా ఈ పాట వింటాను అంటే ఈ పాట నాకు అంతలా నచ్చింది♥️♥️👌👌💯💯
Nenu one day ki 10 or20 times E song vinta ❤❤ i really inspire this song chala bagundi
చేసే పనిని ఇష్టపడి శ్రద్దతో చేస్తే తప్పకుండా విజయం మనదే
Yess
Yes
@@jeripothularohithjeripothu6610 😂😂😂/
yes yes bro
S
ఈ పాట పాడిన నా సింగర్ కి నా శతకోటి వందనాలు ..
Yes
E song padina singarki hats of
Yes
Gausoshxhg
Sony super
ఇంత మంచి పాటను మాకు అందించినందుకు
పాడి న వారికి ఈ వీడియో అందించిన వారికి మా ధన్యవాదాలు
Super song ❤️❤️❤️❤️🙏🙏🙏🙏
Yes
Tq nice song 👍👍👍👍👍
Best inspiring song
@@mnagabushanam7172 99
Ee song valla self motivate avtaru chala mandi and chala life's kuda change avtai correct ga follow aite thank you motivated a lot with this song..
Annaya nenu ipptivarku 200 times vinna, still vintunna, it's really superb
Yeah...such a beautiful song
Kya baath hai
Yeah mee too manchi songs aite 1000 times vinali anipistundhi
Niku kuda lykka lydhu
This is truth. Writer,singer,lyrics 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏 chala baga padaru.
Superb song ....elanti chala songs rayali and chala hits ravala ..
E song matram movie songs kante ekkuva famous aindi....
Congrats to team
No words excellent song Anni awards e song ki ivvaali.... Super anatam takkuve....
ఎవరీ మార్నింగ్ లేవగానే ఈ పాట నే వింటాను.. ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అబ్బా ఎంత ఎంత అద్భుతమైన పాట😍
సింగర్ ముస్లిం ఐన తెలుగులో ఎంత చక్కగా పాడడో🤗సంగీతం🤝🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🤝🏻ఎడిటింగ్👍🏼అన్ని అధరకొట్టారు🙏🏻
Correct akka
Superb bhai
@@rameshamaragoni6241 😃🤗
@@mohmmadjakir7573 👍🏻😊
Lyrics background music singing everything is awesome
Yes Andiii Really Superb Song
Yes sister👍
Yas...... everything is👌👌👌
Excellent
But little bit is missing in the music for better.......
చాల బాగ వుంది ఎలా దొరికాయి ఇంత గొప్ప పదాలు... ధన్యవాదములు
సైకోలను మీరు చూడాలనుకుంటున్నారా. "Dis Likes" కొట్టినవారే నిజమైన సైకోగాళ్ళు . ఈ పాట వింటే మోటివేషన్ తో పాటు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. All The Best Team మరెన్నో ఇలాంటి పాటలు మన తెలుగు వారికి మీరు అందించాలని కోరుకుంటున్నాను 🙏👍🙏👌💘 కాలం విలువ తెలిపే మీ పాట మరో అద్భుతం.
Ha yes bro
Ya truly bro👌👌
@@jaisriram1260 love songs
@@Shivavlogs-857 what
Enti
మనిషి జీవితంలో ఈ పాట చాలా పెద్ద పాత్ర వహిస్తుంది ఈ song తో చాలా మంది యువత నీ అలోచింప చేస్తుంది అన్న ఈ పాట ఈ సమాజం లోకి రావడానికి ప్రయత్నం చేసిన టీం కి నా వృదయపూర్వక ధన్యవాదములు అన్నలు 🙏🙏🙏🙏🙏
2024లో వినే వారు అందరూ దీని అర్థం చేసుకోండి l ఒక లైక్ కొట్టండి బ్రో ఈ సాంగ్ కి ఈ సాంగ్ పాడిన వాడు దేవుడితో సమానం చాలా బాగా పాడాడు
❤
@@badditidon7❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
A
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super ❤❤❤❤
ఎన్ని సార్లు విన్న మళ్ళ మళ్ళ వినాలి అనిపించే అద్భుతమైన పాట
జీవిత సత్యం చెప్తున్న ఈ పాట చరణాలు..రాసిన వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న..🙏🙏🙏
సాంగ్ మరియు మూసిక్ చాలా బావుంది ఇలాంటి పాటలు చాలా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
ఈ సాంగ్ ఒకటి వింటే చాలు జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది 🙏🙏🙏
ఒక్క పాట లో జీవితం అంటే ఏంటో అర్థం తెలిసేలా చేశారు 🙏 చాలా గొప్ప పాట ❤ ఇలాంటి ఆణిముత్యాలు కు ఆస్కార్ అవార్డు ఇచ్చి అందరిలో చైతన్యం తీసుకురావాలి. అప్పుడే ప్రపంచంలో మనమే no 1 స్థాయికి ఖచ్చితంగా చేరుకుంటాం 💪
ఇది swaero సాంగ్.....ఆ..! అని ఆశ్చర్య పడిన వారు... ఎంతమంది. నేను ఆశ్చర్య poyanu.
Swaero mean bro
state welfare aeroes.aeroes means akashame haddu.
సమయాన్ని చూసుకొని కష్టపడే వారికి ఈ పాట అంకితం 🙏🙏🙄
Ssssssssssssss
Love you
Wish you the same 😜
Super bro ni Pata ki nenu feeda ayyanu
Number of times vinna satisfy kavatle
ఈ పాట విన్నాక నేను ఏం కోల్పోయాను నాకూ ఇప్పుడు అర్ధం అవుతుంది థాంక్యూ బ్రదర్
Inspiring voice elivated by obsolutely excellent music... Hatsoff to the singer, music director..... Lyricist.....samayam viluva jeevitham lo a level o chepparu... Hatsoff to all
యూత్ కి ఇలాటి సాంగ్స్ రావాలి అన్ని కోరుకుంటున్నాను.... Inspration words ఓటమి ఐనా వాళ్లకు రిఫ్రెష్ అవు.తుది
Yes bro
Super bro 👌👌👌👏👏👏
ఇంత మంచి పాట కు ఎందుకు dislikes కొడుతున్నారు భయ్యా పాట అర్థం కాలేదా మీనింగ్ అర్థం కావడం లేదా మీకు
ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేయండి భయ్యా.........
Time West chesevallu kavacchuu bro asalu
Bro valluaki item song ki like chestuaru ilantie song like cheyaru
Dislike kottadu ante vadu yantha lazy fellow no
Concept bagundi kaani konni lyrics meaning less, balevu, rotine,,edo song lo kalipesaru anthe. music die had lovers ki idi kothaga anipinchadu .But Normal song aina uniq Music haighlet,bagundi.
They are lazy fellow s
Super బ్రో ఐ this like it song
కాలం విలువ తెలిపే పాట,రచయితకు గాయకుడుకి ఇద్దరికీ 🙏🙏
Super,naku Baga nachimdi
ఇ పాటలో ఎన్నో అర్ధాలు ఉన్నాయ్ సూపర్ సాంగ్స్
Supar anna
Yes
11¹1¹111
@@vadalamadhuraddy81 qq
aavu anna
Enni salru vinna malli malli vinalanipinche motivational song, l like,.now this is my favourite song.
I will listen this song minimum of 3 times in a day. When I feel distracted or demotivated...❤❤ It boots my energy to the next level...🎉
కాలం సమయం అంత దేవుడు చేతుల్లో ఉంటది మనకు ఏమి కావాలో కోరుకొంటన్నాను అది రాదు...నికు ఏ టైమ్ లో ఏమి రావాలి అదే వస్తది
ఇది పక్కా నిజం
ఈ పాట విన్నాక కాలం విలువెంతో తెలిసింది దాని విలువ తెలిసిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుస్తున్న ఇంత మంచి పాట మాలాంటి వారికి అండగా నిలబడి నందుకు చాలా చాలా థాంక్యూ సర్ 🙏🙏🙏
chala viluvaina pata
చాలా చక్కగా మాలాంటి టైం వేస్ట్ చేసే వాళ్లకు ఇది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు మీకు ధన్యవాదములు సార్ 🙏🙏
తెలుగు సాంగ్ అంటే ఈలవుంటాధి సూపర్
Lyrics adhbuthahaaaa
Singing style superb 👌
Hymath Garu meeru chaalaa bhaga padaru
Music chaalaa baagundi
Fact of time gurinchi chala baga chepparu
Team andhariki 🙏🙏🙏🙏🙏🙏 dhanyavadhamulu 💐