ఏవరెమీ అనుకున్నా నువ్వుండే రాజ్యానా .. రాజు నువ్వే ..

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • ఏవరెమీ అనుకున్నా నువ్వుండే రాజ్యానా ..
    రాజు నువ్వే .. బంటు నువ్వే..
    మంత్రీ నువ్వే.. సైన్యం నువ్వే..
    ఏమైనా.. ఏదైనా.. నువ్వేళ్లే... బడిలోనా..
    పలక నువ్వే..బలపం నువ్వే..
    ప్రశ్నా నువ్వే.. బదులు నువ్వే..
    Full motivational song from బడ్జెట్ పద్మనాభం movie

Комментарии • 477

  • @dviswanathviswnath3492
    @dviswanathviswnath3492 5 месяцев назад +177

    2024 వినేవాళ్ళు like చెయ్యండి

  • @rajeshraj9679
    @rajeshraj9679 Год назад +815

    2023 లో వినేవాళ్ళు లైక్ వేసుకోండి

  • @Vasudhara888
    @Vasudhara888 8 месяцев назад +142

    న్నా మనసుకి చిన్న బాధ కాల్గినా వెంటనే ఈ పాట వింటాను ....నా చుట్టూ ఉన్న బాధలు లోకాన్నే మరిచిపోయి మనసంతా హాయిగా వుంటుంది❤....ఇటువంటి శక్తి కేవలం సంగీతానికి మాత్రమే ఉంటుంది💥

    • @manjusudha1131
      @manjusudha1131 7 месяцев назад +1

      Yes 100%

    • @RamuPenjarla
      @RamuPenjarla 4 месяца назад

      S👍

    • @user-ub1op4fp4y
      @user-ub1op4fp4y 4 месяца назад

      Yes

    • @hifriends3607
      @hifriends3607 3 месяца назад

      Good.
      మీరు
      జయరాజు గారు పాడిన
      శిలా నీవే. శిల్పం పాట వినండి
      మీ మనస్సు కి మరింత దైర్యం వస్తుంది☀

    • @hussainbujji7875
      @hussainbujji7875 3 месяца назад

      Try bithiri sathi song from diksoochi movie

  • @jaganmohanrao2024
    @jaganmohanrao2024 Год назад +1298

    ఆస్కార్ అవార్డులు ఇలాంటి పాటలకు ఇవ్వాలిగాని నాటు నాటు పాటలకు ఇవ్వడమేమిటి నాకు నచ్చలేదు

    • @asvbgm
      @asvbgm Год назад +72

      ఈ పాట రాసింది ఆయనే ఆ నాటు నాటు పాట రాసింది. ఆయనే చంద్రబోస్ గారి పాటలకి ఆస్కార్లు ఇవ్వాలి.

    • @srikanthyadav3849
      @srikanthyadav3849 Год назад +11

      Yes

    • @srinuchitrakar5472
      @srinuchitrakar5472 Год назад +12

      Nice... Question

    • @sarodenarayana8262
      @sarodenarayana8262 Год назад +13

      కరెక్ట్ గా చెప్పారు సార్

    • @sreedharsseducationalchannel
      @sreedharsseducationalchannel Год назад +3

      😊

  • @ramanjaneyuluramanjaneyulu7367
    @ramanjaneyuluramanjaneyulu7367 Год назад +230

    రచయిత చంద్రబోస్ గారి పదాలు,
    జీవిత గమనం పై... అత్యంత ప్రభావితం చేస్తాయి 👏👏👏👏🙏🙏🙏🙏

  • @muralidharmuralidhar2970
    @muralidharmuralidhar2970 Год назад +175

    ఓటమి నుండి విజయం దిక్కు నడిపించే పాట 🙏

  • @user-zi9fz3ew4c
    @user-zi9fz3ew4c Год назад +91

    చంద్రబోస్ గారు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @kkumarstyleskumar3937
    @kkumarstyleskumar3937 Год назад +236

    ఒకసారి...రెండవసారి...3వ సారి... అలా..వింటూనే ఉన్నా... ఈ అద్భుతమైన పాటని...!!!

  • @manjulakada2926
    @manjulakada2926 10 месяцев назад +55

    ఈ రోజు విన్నాను నా హృదయానికి ఎంతగానో హత్తుకుంది... ఈ పాట తప్పకుండా 10 వ తరాగతి విద్యార్థుల దగ్గర పాడి వినిపిస్తాను sir ,,ఇందులో జీవితానిి కి ఉపయోగపడే సారాంశం దాగి వుంది....వక్కసారిగా నాకళ్లు చెమ్మగిల్లాయి...ధన్యవాదాలు సర్...

  • @padmanagaraj6255
    @padmanagaraj6255 Год назад +52

    జై గురు దత్త సంస్కృత భారతీ,,
    చంద్రబోస్ గారి కి ఆస్కార్ అవార్డు రావడం ఆ అవార్డు కే శోభస్కరం

  • @bandarinarayan1961
    @bandarinarayan1961 8 месяцев назад +37

    భగవద్గీత చదవడము వినడానికి సమయము లేనివారు ఈ పాట వింటే సరిపోతుంది చంద్రబోసు గారికి ధన్యవాదాలు

  • @bhaskarBaskar8157
    @bhaskarBaskar8157 Год назад +53

    ఈ పాట నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది tqqqq చnద్రబోస్ గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @ravikumarg2533
    @ravikumarg2533 Год назад +196

    కొత్తగా వినేవారు ఓన్ like వేసుకోండి

    • @EswarDivili-re9xb
      @EswarDivili-re9xb 9 месяцев назад +2

      ప్రతిసారీ ఏదో కొత్తగా ఉంటుంది

    • @nandipatiuma4980
      @nandipatiuma4980 6 месяцев назад

      S

  • @sanjeevaraomanthri7366
    @sanjeevaraomanthri7366 4 месяца назад +38

    నా లైఫ్ లో ఎదురైనా అవమానాలు కీ ఈ పాట ను వింటూ జీవితంలో ముందుకు వెళుతున్నారు. కచ్చితంగా నేను అనుకున్నది సాధీస్తాను.

  • @user-kn7sh7fl3o
    @user-kn7sh7fl3o Год назад +26

    గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు ఈ పాట తో ❤❤❤❤❤

  • @MsanthuBhai
    @MsanthuBhai Год назад +32

    ఈ పాట చాలా బాగుంది అన్న ఎలాంటి పాటలు ఇంక్కా చాలా చాలా పోస్ట్ చేయాలనీ నా యెక్క కోరిక ఈ పాటలు ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అన్న ❤️

  • @motivational_quotes_3
    @motivational_quotes_3 Год назад +49

    E pata istam vunna vallu like kotandi👍

  • @venkateswararamisetty782
    @venkateswararamisetty782 Год назад +27

    ఓటమి ఎదురైనా ప్రతి సారి ఈ పాట వినండి నిరాశ దూరమైన విజయానికి దగ్గర గా వెళ్తారు ఫ్రెండ్స్ థాంక్స్ to చంద్రబోస్ గారు సిరివెన్నెల లాగే చక్కని సాహిత్యం తో యువత కు మంచి పాట అందించారు 👍👍👍👍👌🏽👌🏽👌🏽🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @priyankadasari23
    @priyankadasari23 8 месяцев назад +12

    చంద్రబోస్ గారు మీరు జీవితమంతా ఒక పాటలో నింపేశారు....
    Great sir

  • @bhimasettivasudevarao7518
    @bhimasettivasudevarao7518 Год назад +34

    ఈ పాట రాసిన రచయిత చంద్ర బోస్ గారికి ధన్యవాదాలు,,

  • @sabithakandula8108
    @sabithakandula8108 День назад

    Elanty songs chala inspiring ga untaye

  • @SUPRITH95
    @SUPRITH95 Год назад +27

    This is a wonderful song 🌹💐🌹🙏🌹🌷💐🌹🌷💐🌹🌷💐🌹💐🌹🌷💐🌹🌷💐🌹🌷💐🌹

  • @Speechboy77
    @Speechboy77 5 месяцев назад +5

    కరెక్ట్ సార్ సార్ మీరు చెప్పింది ఇలాంటి పాటలు కావాలి అవార్డులు కూడా ఇవ్వాలి

  • @sudhakarchandupatla3726
    @sudhakarchandupatla3726 7 месяцев назад +4

    ఎవరేమి అనుకున్నా నువ్వుండె రాజ్యాన నువ్వే రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి.
    మరో భగవద్గీత అంతటి పదాలు.

  • @shaikbasheer5691
    @shaikbasheer5691 Год назад +25

    Heart touching and inspired lyrics 🎻🌺 🇮🇳🌹

  • @pvg5397
    @pvg5397 3 года назад +62

    అద్భుతం 🙏👌

  • @upenderbathula2418
    @upenderbathula2418 7 месяцев назад +4

    W0W WONDERFUL MOTIVATIONAL SONG.
    Great sir Chandra Bose garu.
    God bless u sir.

  • @x.s.7574
    @x.s.7574 Год назад +89

    నేను బాధ లో ప్రతి సారి వింటా

  • @somaramesh6971
    @somaramesh6971 Год назад +16

    చాలా అద్భుతం పాట

  • @shaikbasheer5691
    @shaikbasheer5691 Год назад +25

    No words to express my feelings because I am inspired to my life🙏💐🎻🌹🦋

  • @somaganisomeshwarrao5222
    @somaganisomeshwarrao5222 Год назад +11

    Best motivational song
    Super

  • @botchasimhachalam5635
    @botchasimhachalam5635 Год назад +39

    అద్భుతమైన పాట 🌹

  • @srinivassiri8921
    @srinivassiri8921 Год назад +21

    Wonderful song by this song changed my life
    Thankyou
    Chandrabose sir

  • @Rafi9u
    @Rafi9u 4 месяца назад +4

    6ఇయర్ నుండి నాకాలర్ టూన్ ఈ సాంగ్ చాలా ఇష్టం 🎉🎉🎉🎉

  • @BijjaramSathish
    @BijjaramSathish 3 месяца назад +2

    రాత రాసి ఉండాలి గీత గీసి ఉండాలి అంటే కుదరదు కష్టపడితేనే ఏదైనా నువ్వు అనుకున్న ఆస్తి అయిన లక్ష్యమైన.

  • @nbs226
    @nbs226 12 дней назад

    ఒక పాటకు చాలా శక్తి ఉంది 😍బాధలో ఉన్నవారిని సైతం సంతోషంలోకి తీసుకుని రాగలదు 😊 అలానే సంతోషంలో ఉన్నవారిని సైతం బాధలోకి తీసుకుని రాగలదు 🤝👏👏,... ఇలాంటి పాటలు నాటికి, నేటికి ఎప్పటికీ మన మనసులలో హతుకునేల ఉంటాయి 👏👏😍🤗

  • @neethac5718
    @neethac5718 3 года назад +44

    Great lyrics from Chandrabose sir...thank you sir..

  • @prameelakanthi3809
    @prameelakanthi3809 11 месяцев назад +3

    I am hearing this song for the first time awesome no words to express thank you chandra bosegaru

  • @kadumurisanthosha2161
    @kadumurisanthosha2161 Год назад +15

    Excellent 👌 this song

  • @shivaranjanimacharla4727
    @shivaranjanimacharla4727 9 месяцев назад +6

    Askaar award evvali elanti songs ku

  • @bhavaniprasadnurukurthi4391
    @bhavaniprasadnurukurthi4391 4 месяца назад +1

    సూపర్ సాంగ్ లైఫ్ కొత్తగా మొదవుతుంది ఈ పాట వింటుంటే

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 13 дней назад

    Excellent sir... proudly sir

  • @SreedeviPitti-rr4jg
    @SreedeviPitti-rr4jg Год назад +8

    Best motivational song thank you so much madam

  • @Lavanya-zp8ug
    @Lavanya-zp8ug Год назад +6

    Jeevithanni chadhivina goppavade mathrame ilanti patani rayagaladu. 🙏🙏🙏👏👏👏

  • @venkataramasastrybandi4304
    @venkataramasastrybandi4304 Год назад +4

    కొన్నివాక్యాలు బాగున్నాయి. కొన్ని పాటలు అద్భుతంగా రాసేసినట్టు ఉంటాయి. వాక్యాల కూర్పులో భావ వైరుధ్యం ఉంటుంది. కొన్ని వాక్యాలు సమాహారం లో భావం చెప్పదలచుకొని మొదలిడిన దానికీ, సరిపడినన్ని వాక్యాలు కూర్పు కోసం పొదిగిన వాక్యాలకూ వైరుధ్యం ఉండి భావ సమగ్రత దెబ్బ తింటుంది. ఇది కొన్ని మంచి వాక్యాలున్న పాట. మంచి పాటే.

  • @Indira203
    @Indira203 Месяц назад +1

    Amazing 👏 namaste 🙏

  • @user-hj3gg6uu6m
    @user-hj3gg6uu6m Год назад +11

    Thanks for your motivation
    My dear friend ❤

  • @jayammamylaram6072
    @jayammamylaram6072 5 месяцев назад +3

    Rasina variki vandanam abi vandanam 👌🏿🙏🏾🙏🏾🙏🏾

  • @motamarrisunitha6218
    @motamarrisunitha6218 Год назад +15

    Best motivational song

  • @nagababukandukuri1986
    @nagababukandukuri1986 6 месяцев назад +3

    Very nice song speech less 👍

  • @vijaylakshmi5194
    @vijaylakshmi5194 Год назад +8

    Super song👍👍

  • @rudrakshalarudrakshala
    @rudrakshalarudrakshala Год назад +6

    Manchi sahityam and super voice kaliste ilanti songs 👌

  • @venkateshk8409
    @venkateshk8409 Год назад +5

    Super song

  • @srichannel4989
    @srichannel4989 2 года назад +20

    Thank you . It is excellent fuel to every one to lead life in critical situations towards success . Yes it is great song

  • @chandilkumars4633
    @chandilkumars4633 2 года назад +24

    Best motivational song
    👌 👍

  • @pirlamarlanavaneeth6620
    @pirlamarlanavaneeth6620 Год назад +6

    Super song 👍👍❤️

  • @naveenkumarvydyam7041
    @naveenkumarvydyam7041 Год назад +7

    Bayati prapancham tho enthainaa poradocchu.... saadhinchochhu....but..., Mana intlo mana manushulatho.... Poraadatam chala kastam.....

  • @girijakumari3382
    @girijakumari3382 6 месяцев назад +4

    Na favorite song

  • @user-fw6bg7wj6i
    @user-fw6bg7wj6i 10 месяцев назад +1

    Enni saarlu vinna vinalanipistundi sir very nice song God bless you meeku

  • @bdharama7670
    @bdharama7670 Год назад +10

    I love this song❤❤❤

  • @m.umamaheswari2759
    @m.umamaheswari2759 Год назад +5

    Heart touching and inspired lyrics

  • @manujabk9368
    @manujabk9368 Год назад +3

    Good.. Real facts.. I love this song...

  • @BvSumithra-nt1pk
    @BvSumithra-nt1pk 10 месяцев назад +1

    Jivethamlo odipoyam anukunevalaku otami venaka vijayam vunadhi anadaniki e song spurthidhayakam🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @uduthajamuna
    @uduthajamuna 5 месяцев назад +1

    The best inspirational song 🎉🎉

  • @srinivasrao1717
    @srinivasrao1717 Год назад +6

    Most popular Veturi, Balu,janaki etc., were the deserved to Honor Oscar

  • @kotaNityanjali
    @kotaNityanjali 2 месяца назад

    chala baga rasharu and padaru super song ....

  • @katkurilasya4182
    @katkurilasya4182 Год назад +1

    Mana success ki Karanam e songs. He Karanam ani groups priper avthuna vallu kachithamga cheptharu.thanks you

  • @user-vl3sc5iq7o
    @user-vl3sc5iq7o 9 месяцев назад +1

    Excellent song 👍👌👌🙏

  • @kalyanibujji4520
    @kalyanibujji4520 Год назад +6

    Super song 😍

  • @jansirani8323
    @jansirani8323 9 месяцев назад +1

    Super song. God bless you

  • @veerannaveeranna5621
    @veerannaveeranna5621 Год назад +7

    Excellent song

  • @gowthamiedubilli6096
    @gowthamiedubilli6096 Год назад +6

    Great lyrics🙏🙏🙏🙏

  • @SreedeviPitti-rr4jg
    @SreedeviPitti-rr4jg Год назад +3

    Thank you Chandrabose sir garu

  • @krishnavenikrishna7699
    @krishnavenikrishna7699 Год назад +4

    Supper song 👏

  • @ravikumarmateti2447
    @ravikumarmateti2447 8 месяцев назад +3

    Super bro

  • @arravichannel1053
    @arravichannel1053 Год назад +30

    నిజంగా పాట రాసిన వారు,ఆ పాట లో కంలో అతనే రాజు.

  • @Pavan8688nayak
    @Pavan8688nayak Год назад +1

    Naku ma mavayya unte chalu ..mavayya is everything...💪💪

  • @user-xt8ur1ke2z
    @user-xt8ur1ke2z 3 месяца назад

    Super super ga undhi e song ❤❤

  • @prasanthkumar1206h
    @prasanthkumar1206h Год назад +16

    2024 lo kuda vintanu anukune vallu like it...

    • @shailaja7672
      @shailaja7672 Год назад

      Evergreen motivational song andii

  • @bontalaharibabu4160
    @bontalaharibabu4160 Год назад +11

    My heart ❤️❤️❤️ touching e paata chala baagundhi

  • @sumanjalipokala
    @sumanjalipokala 11 месяцев назад +1

    Super song very nice 👌👌👌🙏🙏🙏

  • @user-ut5bh7yd3p
    @user-ut5bh7yd3p 11 месяцев назад +2

    సూపర్ 👍డొన్లోడ్ కి ఇవ్వలేదు 😔

  • @iamprasad4159
    @iamprasad4159 Год назад +3

    Super sir 🙏🙏🙏💐💐💐💐💓💓💓✍️✍️✍️

  • @DASARISURESH-mg9qz
    @DASARISURESH-mg9qz Год назад +1

    Super song bhaya

  • @kavithasurya8643
    @kavithasurya8643 Год назад +1

    Chandhra boss gariki na salutes 🙏👏🤝🌹👍👍💐🙏TQ sir

  • @rajeshwardhcvp2791
    @rajeshwardhcvp2791 Год назад +1

    మార్గ నిర్దేశం చేసే వాక్యాలు చాలా బాగుంది

  • @ameershaik6100
    @ameershaik6100 Год назад +3

    చంద్రబోస్ గారు 👌👌👌👌✍️🙏🙏🙏🙏🙏

  • @nagalakshmi6789
    @nagalakshmi6789 9 месяцев назад +1

    It is good excellent and wonderful song

  • @kavithakalal5888
    @kavithakalal5888 9 месяцев назад +2

    Roju 60 kilometres journey chestanu 2hours motham pata ne vintanu .thank you sir

  • @anjaliummidisetty5624
    @anjaliummidisetty5624 8 месяцев назад +2

    Em songs asalu na kastalaki odarpu e pata

  • @ramastudycirclegardening169
    @ramastudycirclegardening169 Год назад +8

    Amazing lyrics... really good motivational song

  • @jahedabegam3852
    @jahedabegam3852 Год назад +2

    Excellent song brother.

  • @user-qz4uk4qs9c
    @user-qz4uk4qs9c 4 месяца назад

    ❤ chala bagundi

  • @kranthimadri9480
    @kranthimadri9480 3 месяца назад +2

    Prathi manishiki self confidance penchey song edi I

  • @c.chandana2175
    @c.chandana2175 Год назад +4

    Wow wonderful song bhaiya 👏💪🙏😍

  • @suvvarirupavathi5644
    @suvvarirupavathi5644 Год назад +1

    Really appreciate song

  • @C.Sriniwaas5971
    @C.Sriniwaas5971 3 месяца назад

    Yes such tipe of motivation and encourage songs can nominate for askars

  • @prameelakanthi3809
    @prameelakanthi3809 11 месяцев назад

    really this song is motivating me every time thanks to chandrabosegaru

  • @gayathrirampa4033
    @gayathrirampa4033 Год назад

    Excellent meaning song,❤❤❤👌👌👌🙏🙏🙏

  • @laxmiprasannalaxmiprasan-eq4uk
    @laxmiprasannalaxmiprasan-eq4uk 8 месяцев назад +1

    Super Hailet song