Okkadai Raavadam Okkadai Povadam Song Lyrics in Telugu: Aa Naluguru Movie Song

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 1,9 тыс.

  • @paulraj3202
    @paulraj3202 3 года назад +670

    ఈ పాట ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన ఆ నలుగురికి (Director, Music director, Lyricist, and Singer )
    నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏

  • @rambabupowerboy3407
    @rambabupowerboy3407 3 года назад +86

    మీ లాంటి గొప్ప గాయకున్ని కోల్పోవడం చాలా భాదా కరం, మీ పాట రూపంలోప్రతి మనస్సులో నిలిచివుంటారు

  • @virupakshikvinnu9632
    @virupakshikvinnu9632 3 года назад +470

    నీతి-నిజాయితిని బ్రతికించాటనికి
    అప్పుడప్పుడు ఇలాంటి సిన్మాలు
    తీస్తుండాలి.ఈ ఒకేఒక్క సాంగ్లో మనిషి
    జీవిత సారాంశం మెుత్తం దాగివుంది.

  • @darurujames5075
    @darurujames5075 9 месяцев назад +131

    మనిషి జీవితానికి అర్తం, పరమార్థం తెలిపే ఒకఅనిర్వచనీయమైన పాటిధి.రాజేంద్రప్రసాద్ గారికి అభినందనలు.

    • @yellappajeggali4683
      @yellappajeggali4683 5 месяцев назад

      రాజేంద్రప్రసాద్ గారు నుండి నిండు

  • @narasimharaoparuchuri4766
    @narasimharaoparuchuri4766 2 года назад +224

    ధనం, మదమ్,గర్వం,అహం, అడ్డోస్తు బ్రతికే ప్రతి ధనికునికి ఈ పాట అంకితం

    • @arunaram7576
      @arunaram7576 Год назад +4

      Super sir good

    • @laxmitota4924
      @laxmitota4924 Год назад +3

      🎉🎉🎉supper chepparandi meeru hetshof❤❤❤❤❤❤❤❤❤

  • @mylifemyjourneyDLN
    @mylifemyjourneyDLN 3 года назад +153

    ఎస్పీ బాలు గారు ఎప్పటికీ మనందరి హృదయాలలో, మనస్సుల్లో ఆయన స్వరం రూపంలో బ్రతికే ఉన్నారు.. ఉంటారు..🎼🎶🎵👏🙏🙏

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 4 года назад +436

    ఒక్కడై రావడం. ....ఈ పాట అంటే నాకు చాలా ఇష్టము. జీవితం గురించి ....తెలిపే పాట. చివరకు మిగిలేది ఇదే.

    • @prasadpavan6387
      @prasadpavan6387 3 года назад +5

      అవును నిజమే ❤️❤️🙏🙏🙏🙏🙏 చాలా చాలా మిస్ అవుతున్నాను నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు 🙏🙏🙏🙏🙏

    • @Raja-gw9th
      @Raja-gw9th 3 года назад +3

      Super sar

    • @tazincomputerstazinfocompu8326
      @tazincomputerstazinfocompu8326 3 года назад +2

      చాలా బాగుంటుంది

    • @kanna4ru
      @kanna4ru 3 года назад +1

      I experienced this when my dad passed away .....seen this clearly .....his humanity and goodness remained with many of his friends.....esplly he was carried by that only "aaaaa naluguru"

  • @subbaraokolla8710
    @subbaraokolla8710 Год назад +24

    నట కిరీటి గారి నటన అద్భుతం. పాట రచించిన వారు, పాడిన వారు అత్యద్భుతం. ఇలాంటి వారు ఉండటం మన అదృష్టం.

  • @durgasprasad
    @durgasprasad 4 года назад +1742

    ఒక్కడై రావడం...
    ఒక్కడై పోవడం...
    నడుమ ఈ నాటకం విధిలీలా...
    వెంటయే బంధము
    రక్త సంబంధమూ...
    తోడుగా రాదుగా తుదివేళా....
    మరణమనేది ఖాయమని...
    మిగిలెను కీర్తికాయమని...
    నీ బరువూ...నీ పరువూ....
    మోసేదీ......
    ఆ నలుగురూ....
    ఆ నలుగురూ.....
    ఆ నలుగురూ...
    ఆ నలు-గురూ......
    రాజనీ ...పేదని....
    మంచనీ.....చెడ్డనీ..
    భేదమే యెఱుఁగదీ యమపాశం..
    కోట్ల ఐశ్వర్యము..
    కటిక దారిద్ర్యము.....
    హద్దులే చేరిపెలే మరుభూమీ....
    మూటలలోని మూలధనం...
    చేయదునేడు సహగమనం...
    మన వెంటా...
    కడ కంటా...నడిచేదీ.....
    ఆ నలుగురూ....
    ఆ నలుగురూ.....
    ఆ నలుగురూ...
    ఆ..నలు-గురూ......
    నలుగురూ..మెచ్చిన
    నలుగురూ తిట్టినా...
    విలువలే శిలువగా మోశావూ.....
    అందరూ సుఖపడే....
    సంఘమే కోరుతూ
    మందిలో మార్గమే వేశావూ...
    బతికిన నాడు బాసటగా...
    పోయిన నాడు ఊరటగా...
    అభిమానం అనురాగం చాటేదీ.....
    ఆ నలుగురూ....
    ఆ నలుగురూ.....
    ఆ నలుగురూ...
    ఆ నలు-గురూ......
    పోయిరా నేస్తమా...
    పోయిరా ప్రియతమా...
    నీవు మా గుండెలో నిలిచావూ...
    ఆత్మయే నిత్యము..
    జీవితం... సత్యము..
    చేతలే నిలుచురా చిరకాలం...
    నలుగురు నేడు పదుగురిగా....
    పదుగురు వేలు వందలుగా...
    నీ వెనకే...అనుచరులై...నడిచారూ.....
    ఆ నలుగురూ....
    ఆ నలుగురూ.....
    ఆ నలుగురూ...
    ఆ నలు-గురూ......

    • @saiprasad9132
      @saiprasad9132 4 года назад +10

      😢😢😢😢😢😢😢😢😰😰😰😰😰😰😓😓

    • @yadlasvrt7662
      @yadlasvrt7662 4 года назад +35

      గొప్ప సాహిత్యం. మీలాంటి గాయకుడుని మళ్ళీ చూడలేం

    • @prasanthk1428
      @prasanthk1428 4 года назад +29

      Tq sir లిరిక్స్ పెట్టారు

    • @rushikyarramsetty7204
      @rushikyarramsetty7204 4 года назад +12

      Thank U sir

    • @sivamanimani8055
      @sivamanimani8055 4 года назад +7

      Sooper

  • @gusidikesava7444
    @gusidikesava7444 3 года назад +125

    జీవిత సత్యం ...........ప్రాణం పెట్టి పాడారు సార్ sp గారు కానీ మీరు లేని లోటు ఎవరు తీర్చలేరు మాకు.......Miss you sir

  • @sarodelakshminarayana8493
    @sarodelakshminarayana8493 4 года назад +945

    Rip బాలు గారు మీరు చనిపోలేదు మీ స్వరం మా ఆందరి హృదయం లో ఎప్పుడు ఉంటారు జై బాలు గారు

  • @gudavallirajesh8003
    @gudavallirajesh8003 3 года назад +181

    ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం ఈ పాటను తెలుగు వారు మరిచి పోవడం జరగదు ఆ సందర్భం రాదు

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 4 года назад +600

    ఈ పాట వింటూ ఉంటే కన్నీళ్లు రానివారెవ్వరూ ఉండరు. అద్భుతమైన పాట

  • @kendharlanarsimha4315
    @kendharlanarsimha4315 2 года назад +52

    ఈ పాట రాసిన మహానుభావునికి నా హృదయపూర్వక అభివందనాలు

  • @rojaganesh4520
    @rojaganesh4520 3 года назад +1711

    ఈ పాట రాసిన మహానుభావుడు కి నిజంగా పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @chakricreations9362
    @chakricreations9362 3 года назад +615

    R .p పట్నాయక్ under rated music director 😥 మనిషి జీవితం గురించి ఒక్క పాట లో తెలియచేశారు...జీవితంలో ఏదీ శాశ్వతం కాదు..కానీ ఈ పాట శాశ్వతం గా నిలిచి పోవాలి🙏

  • @kothapalliriya3855
    @kothapalliriya3855 2 года назад +8

    బాలుగారు మా మధ్య మీరు లేకపోయినా మీ గొంతు ఎప్పుడు వింటూనే ఉంటాము థాంక్స్ బాలు గారు

  • @youthtigernaveen1498
    @youthtigernaveen1498 4 года назад +48

    ಬಾಲಸುಬ್ರಮಣ್ಯ ಅವರೇ ಮತ್ತೆ ಹುಟ್ಟಿ ಬನ್ನಿ ನಿಮ್ಮ ಹಾಡುಗಳು ಸ್ಫೂರ್ತಿದಾಯಕ 💐💐💐

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 года назад +38

    ఈ పాట వింటుంటే జీవితం అంటే ఇంతే కదా. .....అనే ఒక భాద మెదలవుతుంది. బాలుగారు పాడటం వలననే ఈ పాట ఇంత గొప్పగా ఉంది.

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 4 года назад +222

    సంగీతం , సాహిత్యం , గానం .. అన్ని అద్భుతం !!

  • @ritwik99-Ancha
    @ritwik99-Ancha 3 года назад +20

    ఈ పాట వింటున్నతసేపు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి ప్రతి ఒక్కరికి.నేను ఈ సినిమా చూసిన ప్రతిసారి ఏడుస్తాను.బాలు గారు మీరు లేని లోటు మాకు తీర్చలేనిది,పూడ్చలేనిది.మేము చాలా కోల్పోతున్నాము మిమ్మల్ని.😭😭😭😭😭

  • @nagamalli1258
    @nagamalli1258 2 года назад +10

    Great Legend SPB garu..
    Great Voice
    Great Lirics
    Great Song....
    song vinna prathi okkariki jeevitham ante ento ardhamavthundhi..👌👌👍👍🙏🙏

  • @thaneeshtutta7211
    @thaneeshtutta7211 4 года назад +477

    R. I. P. Sir
    మీ లాంటి ఓ గొప్ప గాయకుడిని మేము ఇక చూడలేము....
    మీరు పాడిన ప్రతి పాటలో మిమ్మల్ని మేము గుర్తుకు ఉంచు కుంటాం... Sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgi.raghavendrakiran.kir2158
    @durgi.raghavendrakiran.kir2158 Год назад +16

    ఈ పాట వ్రాసిన వారికి , సుస్వరముతొ ఆలపించిన వారికి , సంగీతం సమకూర్చిన వారికి , కొరస్ పాడిన వారికి నా హృదయ పూర్వక శత సహస్ర కోటి ప్రణామాలు
    ❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹

  • @SVSAsreedhar.
    @SVSAsreedhar. 3 года назад +625

    పాటకు ప్రాణం పోసిన, మా ప్రాణం లో ప్రాణం గా నిలిచిన అమర గాయకుడు బాలు గారికి అశ్రు నివాళి 🙏🙏🙏

  • @psankar8442
    @psankar8442 7 месяцев назад +13

    నాకు Rp పట్నాయక్ music చాలా ఇష్టం
    ఈ song super స్పెషల్ బాలు గారు

  • @vamulachennaanna5965
    @vamulachennaanna5965 2 года назад +9

    మనిషికి ఎన్ని ఉన్న ఆదాన్ని కాటివరికి తుది వరకు వచ్చేది మనం చేసిన మంచి అని సాటి చెప్పిన చిత్రం

  • @omnamahsivaya7808
    @omnamahsivaya7808 3 года назад +13

    ఈ పాట ఎప్పుడు విన్నా మన జీవితం ఇంతే గా అనిపిస్తుంది but ఇప్పుడు కరోనా దయ వల్ల మన లైఫ్ లో ఏదో ఒకటి అందరికోసం చేయాలి కదా

  • @durgasprasad
    @durgasprasad 4 года назад +29

    గొప్ప సాహిత్యం... పదికాలాలపాటు నిలిచిపోయే గొప్ప పాట...ఆ బృందం యొక్క మంచి శ్రమ..

  • @somashekar.c1329
    @somashekar.c1329 2 года назад +2

    ಈ ಹಾಡು ರಚನೆ ಮಾಡಿದ ಕಲೆಗಾರನಿಗೆ ನನ್ನ ನಮನ, ಜೀವನದಲ್ಲಿ ಕೊನೆಗೆ ಸಂಬಂಧಗಳು ಶೂನ್ಯ. ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾತ್ರ ಇಲ್ಲ ನೆನಪು ಈ ಹಾಡು ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೇಳಬೇಕು ಅನುಸುತ್ತೆ...❤️❤️❤️

  • @ramananaik6017
    @ramananaik6017 3 года назад +42

    ఈ పాట రాసిన. రచయిత కు శతకోటి వందనాలు

  • @kanakalajayaram30
    @kanakalajayaram30 6 месяцев назад +1

    జీవనతరంగాలు చిత్రంలో ఆచార్య ఆత్రేయ రాసిన
    ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో
    అనే పాత తర్వాత
    అంత సరళంగా, స్పష్టంగా, నర్మగర్భంగా వెలువడిన జీవిత సత్య పాట.

  • @SimmySuryavamshi
    @SimmySuryavamshi 2 года назад +4

    No words but my dady 1yr back death... Nenu chudaledu ma dadyne chanipoyka...😥😥😥😥😥.last kuda esong vinagna emotional..really ga m radu poyaka unapudy ane happy sad everything frnds.... Great lines true...............

  • @Rambabu-cartoons.
    @Rambabu-cartoons. 7 месяцев назад +2

    అద్భుతమైన గీతం, అమోఘమైనా గానం, సంగీతం.

  • @Santhosh_DSK
    @Santhosh_DSK 3 года назад +40

    We miss u Balu sir... What an amazing composition by R.P.Patnaik garu... Great lyrics by Chaitanya Prasad garu... Finally on screen Rajendrudu....

  • @XarzyBro1
    @XarzyBro1 8 месяцев назад +1

    Lyrics are the soul for this song and S P Gaaru pranam petti paadaru.... Excellent Song...

  • @lakshmipathigs6250
    @lakshmipathigs6250 3 года назад +45

    😭😭😭కన్నీళ్లు రానివారు ఉండరు అనుకుంటా ఈ పాట విన్న తరువాత....🙏🙏🙏🙏. Miss u balu sir.

    • @somaraju2499
      @somaraju2499 2 года назад

      Yes, it's correct

    • @somaraju2499
      @somaraju2499 2 года назад +1

      Life is not only ourself, but it's includes everyone around us, we should not feel selfish.

    • @sagartavati8492
      @sagartavati8492 3 месяца назад

      😢😢😢😢😢
      6h

  • @venkateshshiva
    @venkateshshiva 3 года назад

    ఒక్కడై రావడం ఒక్కడై పోవడం
    నడుమ ఈ నాటకం విధి లీల
    వెంట ఏ బంధమూ రక్తసంబంధము
    తోడుగా రాదుగా తుదివేళ
    మరణమనేది ఖాయమని
    మిగులును కీర్తి ఖాయమని
    నీ బరువూ నీ పరువూ మోసేదీ
    ఆ నలుగురు (4)
    రాజని పేదని మంచని చెడ్డని
    భేదమే ఎరుగదీ యమపాశం
    ఒక్క ఐశ్వర్యము కఠిక దారిద్ర్యము
    హద్దులే చెరిపెలే మరుభూమి
    మూటలలోని మూలధనం
    చెయ్యదు నేడు సహగమనం
    మనవెంటా కడకంటా నడిచేదీ
    ఆ నలుగురు (4)
    నలుగురూ మెచ్చినా నలుగురూ తిట్టినా
    విలువలే శిలువగా మోసావు
    అందరూ సుఖపడే సంఘమే కోరుతూ
    మందిలో మార్గమే వేసావు
    నలుగురు నేడు పదుగురిగా
    పదుగురు వేలు వందలుగా
    నీ వెనకే అనుచరులై నడిచారూ
    ఆ నలుగురు (4)
    పోయిరా నేస్తమా పోయిరా ప్రియతమా
    నీవు మా గుండెలో నిలిచావు
    ఆత్మయే నిత్యమూ జీవితం సత్యమూ
    చేతలే నిలుచురా చిరకాలం
    బతికిననాడు బాసటగా
    పోయిననాడు ఊరటగా
    అభిమానం అనురాగం చాటేదీ
    ఆ నలుగురు (4)

  • @rameshgoud382
    @rameshgoud382 3 года назад +20

    బాలు గారు మీ గాత్రానికి దాసోహం.🙏

  • @UniversalLearnLagoon
    @UniversalLearnLagoon 5 месяцев назад +1

    what a song 2024 Listening song is great for all the people who have worked to make such a beautiful song (daily i will listen these song so that I know the importance of life) 2024 లో ఎంత మంచి పాట వినాలి ఇంత అందమైన పాటను రూపొందించడానికి కృషి చేసిన వారందరికీ చాలా బాగుంది (ప్రతిరోజూ నేను ఈ పాట వింటాను తద్వారా నాకు జీవితం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది)

  • @vnrrajuwriter1752
    @vnrrajuwriter1752 3 года назад +46

    ఈ పాట విన్న ప్రతి సారీ మా నాన్న.నాకు .గుర్తుకు వస్తాడుi miss naana😢😢😢😢😢😢😢

    • @suri_ytc
      @suri_ytc 3 года назад

      😭😭😭

    • @kanna4ru
      @kanna4ru 3 года назад

      Same bro Naku kuda ....tears 😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @nayaznayaz4539
      @nayaznayaz4539 2 года назад

      Ma nanna ante pichi naku

  • @LalithaLali-f9h
    @LalithaLali-f9h 6 месяцев назад +1

    మీలాంటి గొప్ప సింగర్ ని మేము ఇంకా చూడలేము. We miss you balu సార్.😭

  • @kiranedulla8310
    @kiranedulla8310 4 года назад +60

    జీవిత సత్యం తెలిపే అద్భుతమైన పాట

  • @narasimhamurthybalivada2562
    @narasimhamurthybalivada2562 8 месяцев назад +2

    రాజేంద్ర ప్రసాద్ నటుడు గా ధన్యుడు. జీవితం లో పెళ్లి ఒక అద్భుతం దానికి అనుగుణంగా శ్రీరస్తు శుభమస్తు పాట పెళ్లి పుస్తకం సినిమాలోని పాట, అలాగే జీవిత చరమంక దశలో ఈ పాట తప్పనిసరిగా వినిపిస్తుంది.

    • @amruthagopi2241
      @amruthagopi2241 7 месяцев назад

      Chirunavulatho brathakali song kuda important

  • @ChandrikaChandhu-y7c
    @ChandrikaChandhu-y7c 10 месяцев назад +90

    In 2024... anyone..❤

    • @UppuSai-x6l
      @UppuSai-x6l 13 дней назад

      Bro nenu 2025 lo kuda vintunna
      Calendar marindi anthe jeevitham kaadu😢😢😢😢

  • @mahesh_created
    @mahesh_created Год назад +1

    ఒక్కడై రావడం... ఒక్కడై పోవడం... నడుమ ఈ నాటకం విధిలీల
    వెంట ఏ బంధమూ... రక్త సంబంధమూ... తోడుగా రాదుగా మరణమనేది ఖాయమనీ... మిగిలెను కీర్తి కాయమనీ నీ బరువూ... నీ పరువూ... మోసేదీ...
    ఆ నలుగురూ... ఆ నలుగురూ... ఆ నలుగురూ...ఆ
    నలుగురూ...
    రాజనీ...పేదనీ, మంచనీ... చెడ్డనీ... భేదమే ఎరుగదీ యమపాశం
    కోట్ల ఐశ్వర్యమూ...కటిక దారిద్ర్యమూ... హద్దులే చెరిపెనీ మరుభూమి
    మూటలలోని మూలధనం... చేయదు నేడు సహగమనం నీ వెంట...కడకంటా...నడిచేదీ... ఆ నలుగురూ... ఆ నలుగురూ...
    నలుగురూ మెచ్చినా...నలుగురూ తిట్టినా...విలువలే
    శిలువగా మోశావూ అందరూ సుఖపడే... సంఘమే కోరుతూ... మందిలో మార్గమే వేశావూ
    నలుగురు నేడు పదుగురిగా... పదుగురు వేలు వందలుగా నీ వెనకే... అనుచరులై ...నడిచారూ... ఆ నలుగురూ...ఆ నలుగురూ... ఆ నలుగురూ... ఆ నలుగురూ...
    పోయిరా నేస్తమా...పోయిరా ప్రియతమా.... నీవు మా గుండెలో నిలిచావు
    ఆత్మయే నిత్యమూ...జీవితం సత్యమూ... చేతలే నిలుచురా చిరకాలం బతికిన నాడు బాసటగా... పోయిన నాడు ఊరటగా
    అభిమానం...అనురాగం... చాటేదీ..... ఆ నలుగురూ... ఆ నలుగురూ... ఆ నలుగురూ... ఆ నలుగురూ...
    Subscribe my chanal
    Mahesh.Kedari

  • @తెలుగుకథలఆడియోబుక్స్

    ఏది ఏమైనా ఈ పాట రాసిన ఆ కవి గొప్పోడయ్యా

  • @mandavenkateswarlu4592
    @mandavenkateswarlu4592 7 месяцев назад +1

    ఆర్ పి గారు సామాజిక స్పృహ ఉన్న ఒక ఒక ఒక సంగీత దర్శకుడు ఒక డైరెక్టర్ ఆ సార్ మళ్లీ మళ్లీ ఎన్నో సినిమాలు సంగీతాలు వహించాలని కోరుకుంటున్న మనస్ఫూర్తిగా

  • @rajendraprasaddondapati8739
    @rajendraprasaddondapati8739 4 года назад +78

    I love this song very much. Wonderful Lyrics , balu added value to this song through his melodies voice. Excellent song.
    When our dear YSR died in accident this heart touching song repeated many times. I like this song very much. Balu where are you ? You left this world but your voice still live among us.

  • @vennaramesh4029
    @vennaramesh4029 6 месяцев назад +1

    నలుగురు నేడు పదుగురుగా
    పదుగురు వేలు వందలుగా
    నీ వెనకే అనుచరురులై నడిచారు...✍️

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 4 года назад +46

    Miss you Sir...SP Balu garu...you are forever in our hearts..Mee Pavithra Athma ku Shanti Chekuralani devudini pradhistu....

  • @SalimaBegum-uo8ry
    @SalimaBegum-uo8ry 5 месяцев назад +1

    ❤ మనిషి జీవిత అర్ధం తెలియజేసే జీవిత సత్యం కళ్ళముందు ఉంచే పాట ❤

  • @tghganesh8024
    @tghganesh8024 4 года назад +56

    మీలాంటి singer పోగోటుకుOనదుకు ఛాలా బడపడుతున్నా0. 'Balu Gaaru 😭😭 miss you Sir 🙏🙏

  • @challa2199
    @challa2199 3 года назад +4

    Balu garu meru padina prathi song meke ankitham sir. I respect you sir

  • @thegamerboy3647
    @thegamerboy3647 3 года назад +78

    ఎంత బ్రతుకు ఇంతేనా అనిపిస్తుంది ఈ పాట వింటే

  • @vamulachennaanna5965
    @vamulachennaanna5965 2 года назад +3

    జీవితంలో ఏదీ శాశ్వతం కానీ ఈ పాట ద్వారా తెలిసింది

  • @rayapudij
    @rayapudij 2 года назад +18

    Such meaningful : real life truths in the lyrics 👌- nice music :& singing by SPB garu 🙏- jayaR

  • @hemavathislreddy1725
    @hemavathislreddy1725 7 месяцев назад +2

    Ee paata laghe nakuo jhanmanechhina naa priyamaina thandri velle poyaduo,❤❤❤

  • @techguyinfo
    @techguyinfo 2 года назад +25

    ధనవంతుడైన,పేదవాడైన అందరి జీవితంలో జరిగేది ఒక పాట రూపంలో
    చెప్పేశారు.

  • @CREATORGB
    @CREATORGB 3 года назад +1

    Super song .......epata vinte pratiokkari edupu vastundi.........life's real facts chepparu........

  • @rathayyasoggadu7111
    @rathayyasoggadu7111 Год назад +11

    నాకోసం ఎప్పుడు పెడతారో ఈపాట చాలా బాగుంది....

  • @lakkojuprakash5341
    @lakkojuprakash5341 2 года назад +1

    ee.. pata vintunte chanipoyina maa.. annayya gurthukosthunadhu excellent song sir

  • @syedabdulsaleem1304
    @syedabdulsaleem1304 4 года назад +128

    హ్యాట్సాఫ్ బాలు సార్

  • @krishnarao7601
    @krishnarao7601 3 месяца назад +2

    పాట రచయితకు గాయకులకు పాదాభివందనం

  • @gkk2215
    @gkk2215 4 года назад +193

    Every body praising singer, but Lyricist never comes to limelight in India, I salute to Lyricist Chaitanya Prasad for this literature philosophical beauty 🙏🙏🙏

  • @_ammu__kanna_
    @_ammu__kanna_ Год назад

    Meaningful song very lyrics are heart touching ...... No words to say about this song ✍️🙏

  • @faheemakhther7801
    @faheemakhther7801 Год назад +4

    All ultimate facts , in this lyrics , heart felt, touching , soulful, sensible, emotional right now, Telugu literature was so precious, hat's off to Telugu literature n the great actor living legend our own rajendra Prasad , i have watched this movie many times, great movie , with great values, of a family n friends. Great message to the viewer's proud of Telugu movies n literature 🎉🎉🎉🎉❤

  • @faheemakhther7801
    @faheemakhther7801 Год назад

    Prathi sandharbhamunu , punu koni patalanu vyvidhya rupaluga malichina , Telugu bhasha sahithyamu goppadanamu, Telugu bhasha ke dakkindi , intha hradaya vidaraka maina vasthavalatho kudukunna jeevitham, rachaithrula ku shathakoti vandanamulu, abhivandanamulu, joharlu namasumanjalulu namasumanjalulu.😢😢❤❤

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 Год назад +3

    కళాకారులు భౌతికంగా మనకు దూరమైనా వారినుండి ఉద్భవించిన కళకు మరణం లేదు. SPB గారి గాత్రం బ్రతికే ఉంది. దానికి మరణం లేదు.

  • @cmmanasakeshava8493
    @cmmanasakeshava8493 2 года назад

    Ee pata rasina variki thank you sir endhuku antey ee pata lo unnadhi jeevitha sathyallu andhukey ee pata naku chala istam ee pata rasinandhuku meeku padinandhuku balasubramayam sir ki thank you very much sir balasubramayam sir pattalu naku chala istam nenu ayana songs ani vinannu tamil lo ani ayana padina languages ani vinnanu because ayana na favourite singer inka illanti pattalu rayalani korukuntunamu once again thank you sir

  • @mandaraju5567
    @mandaraju5567 3 года назад +10

    ఈ భూమి మీద సంగీతం ఉన్నంత వరకు SP బాలు గారు బ్రతికే ఉంటారు.... పాటలు పాడే "ఆ నలుగురు" స్వరం లో ఆయన కనపడుతూ ఉంటారు

  • @ganeshrongala203
    @ganeshrongala203 3 года назад +2

    Ee pata vintunnappudu corona valla chanipoina maa bavagare gurtuku vastaru. Aa naluguru kuda lenanduku chala badhava vundhi. We miss u.

  • @santhoshinis6088
    @santhoshinis6088 3 года назад +51

    We miss you sir.. 😭when I listen to your voice I can't accept that you are no more...
    Really we miss you a lot sir 😔😔😞

  • @bojjamamatha1049
    @bojjamamatha1049 Год назад +1

    Sammajam manchiga maralante machi movies and songs vunte bagundhu, e song best song .

  • @ratnapriyakusuma6122
    @ratnapriyakusuma6122 Год назад +3

    Great song🎵
    We're miss you balu sir 🙏
    Chanipoyina varu Manchollu
    Love this song ❤

  • @rajsubramanyam3341
    @rajsubramanyam3341 3 года назад

    Lokam lo andarikee telisina nijaanni intha kothaga, hrudyam ga cheppagaligina aa rachayithaku (Chaitanya Prasad garu) paadaabhivandanam

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 4 года назад +45

    Excellent lyrics by writer, singer, composer of music

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 4 месяца назад

    చైతన్య ప్రసాద్ గారు హేట్సాఫ్ ఈ పాటికి, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా శతకోటి వందనాలు.

  • @yelchurusreedharbabu653
    @yelchurusreedharbabu653 4 года назад +38

    బాలు గారు మిమ్మల్ని చాల miss అవుతున్నాము.

  • @myideasms6451
    @myideasms6451 2 года назад

    బాలు సర్, ఈ పాట మీకోసం మీరే పడుకున్నట్టుంది..
    మిస్ యూ సర్

  • @ravin_vlogger
    @ravin_vlogger 3 года назад +68

    I still get tears whenever I listen to this song..🙏

  • @lekkalaapparao3375
    @lekkalaapparao3375 Год назад

    E pata chalabagundhi sir❤ very nice God bless you

  • @srinivassrinu69
    @srinivassrinu69 3 года назад +65

    Chedda valla ki mathram chavu radhu kani manchi manchi valla ki mathram chavu vasthundhi ,,,we miss you sir............... 😭😭😭😭💐💐💐💐💐💐💐

  • @anupamaparameshwaran9637
    @anupamaparameshwaran9637 4 месяца назад +1

    Whenever balu sir passed away,, rp patnaik sing this song iam on livee 😢😢😢😢😢😢😢😢Destination of everyone

  • @nsrinu9182
    @nsrinu9182 2 года назад +23

    ఈ పాట రాసిన వారికి మళ్లీ పాడిన వారికి నిజంగా పాదాభివందనాలు🙏🙏

  • @hanumanthuhanu5211
    @hanumanthuhanu5211 Год назад +1

    E pata super dupar hit song 🌹💐🌹🌹😅😅😅😢😢😢😢😢 Rajendra Prasad sir super 😅😅😅😢😢😂😂😂❤❤❤❤❤❤

  • @p.n.hanumanchannel8565
    @p.n.hanumanchannel8565 3 года назад +13

    Sir, you are one of the greatest commemorates in India.

  • @anjalip6622
    @anjalip6622 2 года назад

    Super Balu sir meru 🥰😍🙏

  • @shivabandarisp3318
    @shivabandarisp3318 3 года назад +34

    నాటకం అనే జీవితంలో బ్రతికి పోవడమే మనిషి తనువు

  • @kallukalyani5175
    @kallukalyani5175 2 года назад

    Prathi world ki meenings unay super 🥳song and handsaff to you dedicate in our song 😇 thank you 🙏🏻 nice

  • @prasadpavan6387
    @prasadpavan6387 3 года назад +11

    చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా మిస్ అవుతున్నాను నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు సార్ 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaiksadik4603
    @shaiksadik4603 5 месяцев назад

    ❤❤❤❤❤really heart💕 taching... Aa Nalluguru.

  • @lalitha9218
    @lalitha9218 4 года назад +11

    Neevu maa gundello eppatiki nilichavu this is correct spb garu meeru leka poina mee patalu ma hearts lo untai ekkada unna me soul santham ga undali

  • @modimkarishma4207
    @modimkarishma4207 3 года назад +1

    Very good aa Naalguru baghundi naaku baga nachidi

  • @mekalanirmala8504
    @mekalanirmala8504 7 месяцев назад +7

    మనిషి చనిపోతే ఎంతో హాయి. ఈ కష్టాల నడుమ హాయి.

  • @jaiyathikarthik7487
    @jaiyathikarthik7487 2 года назад

    E song rasi mahanubhavudu ki ma padhabi vandhanalu heart taching song life lo andharu e song vinte dady ni duram chekoru

  • @edwardsolomonsreeramulu3272
    @edwardsolomonsreeramulu3272 4 года назад +34

    Goppa Jeevitha Sathyam cheppinanduku namasthe sir

  • @nagamanipatru9722
    @nagamanipatru9722 2 года назад

    👌👌👌👌andaru edho oka roju povali tappadu

  • @kavyapinninti6939
    @kavyapinninti6939 4 года назад +95

    Balu sir mimallnni life long marchipolenu

  • @raheemshiak148
    @raheemshiak148 2 года назад

    Namas karam sir e pata raseena mahaneeyulaku thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏