🙏🏽సిరివెన్నెల సీతారామశాస్త్రి🙏🏽 మీరు కవితా పాటల మేస్త్రీ , మీరు లేక సిరి కరువైంది, వెన్నెల మబ్బుల్లో మరుగై యింది, పాటల పల్లకి శాశ్వతంగా మూగబోయింది, కన్నీటితో అభిమానుల గుండె బరువై యింది , వన్నెల, వెన్నెల, వీనుల విందుల పాటలు పంచిన మేధావికి ....నా జోహార్లు🙏🏽 సిరివెన్నెల కి...... మీ విధేయుడు ప్రసన్న 😭
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న మహానుభావులైన పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, సంగీత దర్శకులు చక్రి గారు భౌతికంగా దూరమైనప్పుడు బరువెక్కిన అభిమానుల హృదయాలకు జగమంతా కుటుంబంనాది..ఏకాకి జీవితం నాది పాటతో ఓదార్పు పొందేలా ముందు చూపుతో రూపకల్పన చేసిన సీతారామశాస్త్రి గారు, చక్రి గారు సదా చిరస్మరణీయులు. వారిరువురు పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము.
Excellent narration of the feel of the great liric and equally conveyed the heart of the philosophical poetry with immersive voice and an EXTRORDINARY music composition. Oh, yes, you are right. The GOD has made a destiny of combined journey in to the world of ALLMIGHTY to the poet and the composer, to enjoy their talent personally.
శాస్త్రి గారి కలం నుంచి జాలు వారిన ఈ పాట ప్రతిమనిషిలోని మనిషిని ఎప్పుడో ఒకప్పుడు కదిలిస్తుంది. జోహార్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అతి చిన్నవయసులో చక్రిగారిని దగ్గరకు తీసుకొని దేవుడు మనకు అన్యాయం చేశాడు.
కొంతమంది మహానుభావులు ను దేవుడు ఇందుకే పుట్టిస్తాడేమో., ఇటువంటివాలకు మరణం అంటూ లేకపోతే ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టించునో.,........ కోటి తండాలు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను
కొందరి రచయిత పాటలు ఆనందాన్ని ఇస్తాయి. మీ పాటలు నాకు ఆలోచించే శక్తీ నీ ఇస్తాయి. .. మీ పాట మా చెవిలో ధ్వనించి ఉన్న అన్ని రోజులు... మీకు మరణం లేదు. శాస్త్రి గారు 🙏🏻
ఈ పాట మనిషిని వెంటాడుతుంది, వేటాడుతుంది, వేధిస్తుంది, నివేదిస్తుంది, 'వేదా'న్తిస్తుంది, విరహింపచేస్తుంది, విమోచనం చేస్తుంది. సిరివెన్నెల కలంకార్చిన కన్నీరు, శ్రోతల మనసుల్లో పారే పన్నీరు. తెలుగు పాటల ప్రస్థానంలో ఈ పాటది చిరస్థానం.
సిరివెన్నెల జగతికి దేదీప్యము... గీతమా మనిషి గమ్యమా... జనించిన జన్మానికి అర్ధమా కడకు మరల జన్మకు ప్రయాణామా... జీవితం జన్మ ముక్తి కొరకే కదా... శ్రీ సీతారామయ్య మీరు దైవంలో విలీనమే కదా... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగుపాటలో తన జ్ఞానం తో ప్రతి అక్షరాన్ని అజరామరం చేసి, తెలుగు సాహిత్యంలో సరికొత్త ఒరవడిని సృష్టించి, ప్రతి పదానికి ప్రాణ ప్రతిష్ట చేసిన సిరి వెన్నెల గారికి జోహార్లు....🙏🙏🙏🙏 మరియు నా అశ్రు నివాళులు.....🙇🙇
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది(2) సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై(2) మల్లెల దారిలో మంచు ఎడారిలో (2) పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తు నాతో నేనే రమిస్తూ ఒంటరినై ఆనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై (2) మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల కూతల మంటను నేనై రవినై శశినై దివమై నిసినై నాతో నేను సహాగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది (2) గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె నా హృదయమే నా లోగిలి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు ఆలి నా హృదయములో ఇ సినీ వాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది(2)
సిరి వెన్నెల గారు లేరు అనగానే .... బాధ అనిపించింది..కానీ ఆయన సాహిత్యం ఇక లేదు,రాదు అనగానే భయం వేస్తుంది...తెలుగు కి ఈయన చేసిన సేవ నిజంగా తెలుగు తల్లి కాకుండా తెలుగు తండ్రి అంటే ఈయనే అనిపిస్తుంది.😭😭😭😭😭😭❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జీవితంలో అలసిపోయిన ప్రతిసారి, ఓడిపోయిన ప్రతిసారి, బాధకలిగిన ప్రతిసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తుంటే సిరివెన్నెల గీతం ఒకటి వినబడుతుంది.. ఎప్పుడు ఒప్పుకోకు ఓటమిని అని చెబుతుంది.. తగిలే గాయాలే పూలమాల అని చెబుతుంది.. గీతోపదేశం చేస్తుంది 🙏🙏
శ్రీ విశ్వనాథ్ గారు నుడివినట్టు మీరు బెల్లం లాంటి తీపిని మించిన పాటలు రచించి శ్రోతల మనసుల్లో తీపి గురుతులు నింపిన అవతార పుంగవులు మీరు. ఎన్ని యుగాలు మారినా మిమ్మల్నెవవరూ మరువజాలరు శాస్త్రి గారూ,! మీరూ బాలుగారు లభించడం తెలుగు భాషా ప్రేమికులు నోచుకొన్న అదృష్టం.
జగమంత కుటుంబం నాది చెబుతూనే చివరికి మనిషి జీవితం ఏకాకి జీవితం అంటూ మీ సహిత్యంలో వివరించారు గాలి పల్లకిలోన తరలిన నా పాట పాప ఊరేగి వెడల గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయిన నా గుండె మిగిలే ఇలా మీరు మసును కదిలించే రాసిన పదాలు✍️✍️ మాటల్లో చెప్పలేనిది ఈ పాట రాసిన మీరు సంగీతం🎻🎹 అందించిన చక్రి గారు మికే సాటి అలాగె శ్రీ గారు చాల అద్భుతంగా పాడారు 🎤
Namaskramulu Bharat mata keeratam lo ok aani mutyanaimai Shastriya rasamaya bahu swarala rachanala to mammu alrarinchi swarganga Seema ni alankarincina unna meeku maa sata koti mananamlu
అక్షర సత్యం చెప్పి. భువినుండీ. ధివికేగిన ఓ మహర్శ. నిన్ను ఈరూపంలో ఛూస్తున్నామూ. నిజంగా. ఆయన కోసమే. ఈ సాంగ్. రాసుకున్నారు అనుకుంటా. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీ. ఆత్మకు. శాంతి. చేకూరాలని ప్రార్దిద్దాం 🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
One of the Great Song in Telugu....The meaning of human life in this..any one is alone birth and death.., meaning of this Song.... Super Sirivennal Sir Ji
ఈ రచనలో ... అన్నింటిలో తానై ఉంటూ అన్నింటికి అంటకుండా అతీతముగా ఉన్న ఆ పర శివతత్వాన్ని అందించిన ఋషి సిరివెన్నెల గారు. . ఆకాశములో ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నా అవి తమగొప్ప చాటుకుంటాయి. సినీ వినీకాశములో ఎంత గొప్ప తారలు ఉన్నా అవి తమ ఎదుగుదలకే . కానీ ..... వెన్నెల భూమిపై వెలుగుతో పాటూ ఆహ్లాదాన్ని అందించి భానుడు రాకముందే నిశబ్ధంగా వెళ్ళిపోతుంది. అలాగే ఆ చంద్ర శేఖరుని విభూతిగా సిరివెన్నెలగా వ్యక్తమయ్యి ఎందరినో తన రచనల ద్వారా ఆలోచింపచేసి ఆహ్లాదాన్ని అందించి నిశబ్దంగా నిష్క్ర మించిన.... "భావనా యోగి"దార్శనికులు మన సిరివెన్నెల గారు 🙏
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావె జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటీ జయగీతాల కన్నీటీ జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నేల్ని ఆడ పిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ వింటికి కంటిని నేనై జంటను మంటను నేనై వింటికి కంటిని నేనై జంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల కూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమెస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ గాలి పలకెలోన తరలి నా పాట పాప ఊరెగె వెడలి గొంతు వాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలి నా హృదయమె నా లోగిలి నా హృదయమె నా పాటకి తల్లీ నా హృదయమె నాకు ఆళి నా హృదయములో ఇది సినీమావళి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
అవును ఆయన చాలా మంచి మంచి పాటలు రాశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళిద్దరూ లేకపోవడం తో సినిమా ఇండస్ట్రీ కి తీరని లోటు
anna-daanam,samaja seva,ive kadu.badhalo unnavallaki ilanti patalni ichi,brain kontha relax ayyela chese ilanti mahanubhavuladi kuda samaja seve.future generations ki e seva alage undipothundi.hatts off to chakri sir and sirivennella sir.
Listen to this spicy treat of Mahesh babu’s #GunturKaaramsongs : bitly.ws/3dfUQ
❤❤
😊😊😊
@@ksridhar14767ioi😮io😮8⁷ii😅😮😅😮8😢😢😅😢😮😮
@@ksridhar1476😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😢😢666@@ksridhar1476
ఒక మనిషి జీవించిన కొద్ది రోజులు జీవితం ఇలా ఉండాలని చెప్పిన మహా మనిషి నీకు వందనం
yes
🙏🏽సిరివెన్నెల సీతారామశాస్త్రి🙏🏽 మీరు కవితా పాటల మేస్త్రీ ,
మీరు లేక సిరి కరువైంది,
వెన్నెల మబ్బుల్లో మరుగై యింది, పాటల పల్లకి శాశ్వతంగా మూగబోయింది, కన్నీటితో అభిమానుల గుండె బరువై యింది , వన్నెల, వెన్నెల, వీనుల విందుల పాటలు పంచిన మేధావికి ....నా జోహార్లు🙏🏽 సిరివెన్నెల కి......
మీ విధేయుడు ప్రసన్న 😭
మాటల్లేవు ... సర్ 🙏🙏🙏🙏💐💐💐💐
SAME FEELING...
Meeru super sir meeru terege tavale
watch my own video on sirivennela garu in the below link...
ruclips.net/video/9JEq_ZnNZVY/видео.html
ruclips.net/video/4uPA5L8knDk/видео.html [పరమాత్మ స్వస్వరూప దర్శనము] in-depth spirituality 🙏
అసభ్యతకు చోటు లేకుండా అద్భుతమైన ప్రణయగీతాలు వ్రాసిన మహాకవి 🙏🙏
watch my own video on sirivennela garu in the below link...hope to watch 🙏🙏
ruclips.net/video/9JEq_ZnNZVY/видео.html
చక్రి గారూ జీవితంలో మరిచిపోని పాటలను తెలుగు ఇండస్ట్రీ చాలా వదిలి అనంతలోకాలకు వెళ్లారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న మహానుభావులైన పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, సంగీత దర్శకులు చక్రి గారు భౌతికంగా దూరమైనప్పుడు బరువెక్కిన అభిమానుల హృదయాలకు జగమంతా కుటుంబంనాది..ఏకాకి జీవితం నాది పాటతో ఓదార్పు పొందేలా ముందు చూపుతో రూపకల్పన చేసిన సీతారామశాస్త్రి గారు, చక్రి గారు సదా చిరస్మరణీయులు. వారిరువురు పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము.
watch my own video on sirivennela garu in the below link...hope to watch 🙏🙏
ruclips.net/video/9JEq_ZnNZVY/видео.html
Sri garu kuda
Excellent narration of the feel of the great liric and equally conveyed the heart of the philosophical poetry with immersive voice and an EXTRORDINARY music composition. Oh, yes, you are right. The GOD has made a destiny of combined journey in to the world of ALLMIGHTY to the poet and the composer, to enjoy their talent personally.
À
Please 🥺🥺
Super song
అసలు ఈ సాంగ్ నీ ఎలా వర్ణించి కామెంట్ పెట్టాలో తెలియట్లేదు,,, అంత గొప్ప సాంగ్ ,,,,,,,,,,,🙏🙏🙏♥️♥️♥️💕💕
ఒంటరిగా ఉన్నప్పుడు మనసుబాగాలేనపుడు
ఇపాటవింటానుచాలా
ప్రసాంతంగావుంటుందీ
పాదాభివందనంలు
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
ఓం శాంతి. శాంతి
ఈ పాట జీవితాంతం గుర్తుకు ఉంటుంది,,,,,,,నాకు బాధ కలిగినప్పుడు తప్పనిసరిగా వింటుంటాను,,,,,,,,,,,,, పాట రాసిన సిరివెన్నెల గారికి ,,,కృతజ్ఞతలు,,,,,,,
watch my own video on sirivennela garu in the below link...hope to watch 🙏🙏
ruclips.net/video/9JEq_ZnNZVY/видео.html
Yes,my self too..🙏
దేవుడు ఇలాంటి మంచి వ్యక్తి ని ఇవ్వడం ఎందుకు మళ్ళీ తీసుకుపోడం ఎందుకు దేవుడు నాకు కనిపిస్తే గట్టిగా అడుగుతా
.dddd se
శాస్త్రి గారి కలం నుంచి జాలు వారిన ఈ పాట ప్రతిమనిషిలోని మనిషిని ఎప్పుడో ఒకప్పుడు కదిలిస్తుంది.
జోహార్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.
అతి చిన్నవయసులో చక్రిగారిని దగ్గరకు తీసుకొని దేవుడు మనకు అన్యాయం చేశాడు.
ఏ పాట అయిన సిరివెన్నెల రాస్తే ప్రతి మనిషి హృదయం ద్రవించి పోతుంది. మీకు మీరే సాటి సిరివెన్నెల గారు. దేవలోకం లో మీ పాటలు విని తారిస్తారు దేవుళ్ళు దేవతలు
కళ్ళలో కారుతున్న నీళ్లతో మీకు అభిషేకాలు సర్
Em chepparu sir 🙏🙏🙏🙏
Simply Superb explanation sir
అధ్భుతం గా చెప్పారండి.. 🙏🏼🙏🏼
Q
Super Anna
అద్వైత జ్ఞానాన్ని అరటిపండు వచ్చినట్టు మా అందరికీ పాట రూపంలో ఇచ్చిన బ్రహ్మజ్ఞానానికి🙏
Yes. We can also see and understand easily the Big Bang theory in this song.
నిజం❤
Om namah shivaya
మీ యాస ప్రాస బాగుంది
సిరివెన్నెల గారికి నా బాధాతప్త హృదయంతో ఆశ్రునివాళి.🙏
ఆ పదాలు అద్భుతం..కాని ఆ కలం ఆగింది..Miss you sir
Uma can
Miss you sir😭🙏🙏
మరో జన్మలో మీ పాటల ధారను
కవన సౌందర్యాన్ని వినే అదృష్టం ఉంటే బాగుండేది ....ఓ కవన యోధ..
watch my own video on sirivennela garu in the below link...hope to watch 🙏🙏
ruclips.net/video/9JEq_ZnNZVY/видео.html
yes sir subbugaru🙏goodnightsir
కొంతమంది మహానుభావులు ను దేవుడు ఇందుకే పుట్టిస్తాడేమో., ఇటువంటివాలకు మరణం అంటూ లేకపోతే ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టించునో.,........ కోటి తండాలు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను
you are correct..🙏
అక్షరాలు ఆయుధంగా సానపెట్ట, భావ సారూపాయమైన పదాలు ప్రయోగించిన అరుదైన సాహిత్యం మీ పాటలు చిరకాలం బ్రతికే ఉంటాయి!!we miss u sir 🌹🙏🌹
Good comment
we
miss.sir
goud
కొందరి రచయిత పాటలు ఆనందాన్ని ఇస్తాయి. మీ పాటలు నాకు ఆలోచించే శక్తీ నీ ఇస్తాయి. .. మీ పాట మా చెవిలో ధ్వనించి ఉన్న అన్ని రోజులు... మీకు మరణం లేదు. శాస్త్రి గారు 🙏🏻
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@@swarnalathakola8139 q
❤❤
ఈ పాట మనస్సు కి కదిలిస్తుంది 😭
మానవ సంబంధాలు
ఎలా ఉన్నాయి అని చెప్తున్నాయి 🙏
ఎంత మంచి పాట
భాదపడటం తప్ప
ఎవరిని ఏమి అనలేం
మనకి మనమే తోడు ☀
ఈ పాట మనిషిని వెంటాడుతుంది, వేటాడుతుంది, వేధిస్తుంది, నివేదిస్తుంది, 'వేదా'న్తిస్తుంది, విరహింపచేస్తుంది, విమోచనం చేస్తుంది. సిరివెన్నెల కలంకార్చిన కన్నీరు, శ్రోతల మనసుల్లో పారే పన్నీరు. తెలుగు పాటల ప్రస్థానంలో ఈ పాటది చిరస్థానం.
ఈ పాట రాసిన సిరి వెన్నెల గారికి...పాడిన చక్రి గారికి అభినందనలు.....
సంగీత సారథ్యం చక్రి గారు చేశారు... పాడింది కీ.శే|| కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి (శ్రీ) గారు.
సిరివెన్నెల
జగతికి దేదీప్యము...
గీతమా
మనిషి గమ్యమా...
జనించిన జన్మానికి అర్ధమా
కడకు మరల జన్మకు ప్రయాణామా...
జీవితం
జన్మ ముక్తి కొరకే కదా...
శ్రీ సీతారామయ్య
మీరు దైవంలో విలీనమే కదా...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నిరంతరం ప్రయత్నం ఉన్నదా..
నిరాశకే నిరాశ పుట్టదా..
ఎప్పుడు ఒప్పుకోవద్దు రా ఓటమి..
- సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
My life style
Great 👍
కలం తో సినీ పరిశ్రమ ను శాసించిన మహాకవి సిరి వెన్నెల
మీరు రాసిన ఈ పాట ఒక అద్బుతం
ఇలాగే ఈ పాట వింటూ అన్ని భద్దలు
మరిచి తనివి తీర ఎడవాలని
వుంది సార్
జీవితం కోల్పోతున్నడల్లా ఈ పాటంటే వింటే మళ్ళీ ఏదో బతకాలని ఆశ మీకు ఏ విధంగా ధన్యవాదాలు తెలుపులో కూడా తెలియని బతుకులు గురువుగారు
అతను ఒక తత్వవేత్త, కవి, గీత రచయిత మరియు మేధావి. మేము అతనిని ఎంతో కోల్పోతాము 🙏🙏
watch my own video on sirivennela garu in the below link...hope to watch 🙏🙏
ruclips.net/video/9JEq_ZnNZVY/видео.html
సాహిత్య, సంగీత శిఖరాలు ఒకేసారి నెలకొరిగాయి...మమ్మల్ని తీవ్రవిషాదం లో నెట్టేశారు.....బాలు గారికి,సీతారామశాస్త్రి గారికి నా శ్రద్ధాంజలి
మేము ఇన్నాళ్లు మీ తో ఉన్నందుకు మేము ధన్యులం..... మమ్ము విడిచి మీరు వెళ్లి పొవడం మేము దురదృష్టలం.... 💐🙏🙏🙏💐
Great song
తెలుగుపాటలో తన జ్ఞానం తో ప్రతి అక్షరాన్ని అజరామరం చేసి, తెలుగు సాహిత్యంలో సరికొత్త ఒరవడిని సృష్టించి, ప్రతి పదానికి ప్రాణ ప్రతిష్ట చేసిన సిరి వెన్నెల గారికి జోహార్లు....🙏🙏🙏🙏
మరియు
నా అశ్రు నివాళులు.....🙇🙇
Comment cheyani pata sir johar
మీ పాటల వింటూ గడిచిన, గడుస్తున్న కాలం అంతా వెనుక జన్మల వరమకుంటాము శాస్త్రి గారు
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది(2)
సంసార సాగరం నాదె
సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
కవినై కవితనై భార్యనై భర్తనై(2)
మల్లెల దారిలో మంచు ఎడారిలో (2)
పన్నీటి జయగీతాల
కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తు
నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ఆనవరతం
కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని
కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై (2)
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిసినై
నాతో నేను సహాగమిస్తూ
నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం
కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల
హరిణాల్ని హరిణాల
చరణాల్ని చరణాల
చలనాన కనరాని
గమ్యాల కాలాన్ని
ఇంద్ర జాలాన్ని
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది (2)
గాలి పల్లకీలోన
తరలి నా పాట పాప
ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను
మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇ సినీ వాలి
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది(2)
Watch my own video on sirivennela garu in the below link...hope to watch 🙏🙏
ruclips.net/video/9JEq_ZnNZVY/видео.html
Great great
2:51 @@kanakarajubeesetty8372
ఇంత గొప్ప పాటను మాకు అందించి దివికేగిన సిరివెన్నెల చక్రి మరియు శ్రీ గార్లకు శత కోటి వందనాలు .
మహానుభావుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు....ఆయన ఎక్కడ ఉన్నా..ఈ పాట కలకాలం నిలుస్తుంది..
🙏🙏ఓం శాంతి 🙏🙏
మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
🙏🙏 ఓం శాంతి 🙏🙏
👏👏👏👏👏👏👏👏👏
@@harikishan2492 selute sir meku
Selute sir meku
johar sirivennala garu pata ajaramrutam 🙏🙏🙏🙏
ఆత్మకి శాంతి ఎప్పుడూ ఉంటుంది. ఉండనిది క్రిస్టియన్ ఆత్మలకి, ముస్లిం ఆత్మలకి.
ఓం శాంతిః 🙏🙏🙏
జనగాం, సీతా రామశాస్త్రి రచయిత మించిన రచన లేదు బాలసుబ్రహ్మణ్యం మించిన గాయకుడు లేడు రాదు కూడాదేవుని బిడ్డలు వీరూ🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
సంగీత సారథ్యం చక్రి గారు చేశారు... పాడింది కీ.శే|| కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి (శ్రీ) గారు.
సిరి వెన్నెల గారు లేరు అనగానే .... బాధ అనిపించింది..కానీ ఆయన సాహిత్యం ఇక లేదు,రాదు అనగానే భయం వేస్తుంది...తెలుగు కి ఈయన చేసిన సేవ నిజంగా తెలుగు తల్లి కాకుండా తెలుగు తండ్రి అంటే ఈయనే అనిపిస్తుంది.😭😭😭😭😭😭❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😭😭😭😭
@@gandhamlovaraju3299 ల్.
క్క్ Aà😊
P000pl
@@gandhamlovaraju3299 jbbbh
సిరి వెన్నెల గారికి పాదాభి వందనాలు 🙏🙏🙏🌺🌺
సిరివెన్నెల గారి కి పాదాభివందనం ,🙏🙏🙏
తెలుగు సిని సాహిత్యంలో ఒక ధృవతార 🙏🙏🙏
కళా హృదయం మనిషి జీవితం అర్థం చేసుకొని రాసిన పాట
Super
మీ హృదయమే అక్షర వల్లి, మీ గుండె లే పాటల తల్లి , మీ కవిత లే చిరః సినీ వాలి. తెలుగు తల్లి ముద్దు బిడ్డ కు పాదాభివందనం.
Na paadhabhivandanmam kuda
రేపటి తరానికి మీరే ఒక పునాది కావాలని ఆశిస్తూ సేలవ
Mee Kalam nundi jaluvari ma kallalo nee llu jaluvarthunnay Mee pata amogam
జీవితంలో అలసిపోయిన ప్రతిసారి, ఓడిపోయిన ప్రతిసారి, బాధకలిగిన ప్రతిసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తుంటే సిరివెన్నెల గీతం ఒకటి వినబడుతుంది.. ఎప్పుడు ఒప్పుకోకు ఓటమిని అని చెబుతుంది.. తగిలే గాయాలే పూలమాల అని చెబుతుంది.. గీతోపదేశం చేస్తుంది 🙏🙏
Absolutely Correct
నాకు చాలా నచ్చిన అర్ధవంతంగా ఉన్న సాంగ్ థాంక్స్ sir
🙏❤️🙏❤️🙏మా అందరి గుండెల మీద చెరిగిపోని రాతలు రాసిన అక్షర జ్ఞాని మహానుభావులు సిరివెన్నెల గారికి కన్నీటి నివాళి...🙏🙏😢🙏🙏😢🙏❤️🙏❤️🙏😢🙏
సిరివెన్నల
బాలు గారు లేని లోటు
ఎప్పటికి ఎప్పటికి ఎప్పటికీ
🙏🙏
కలం, గళం మరియు స్వరాల మేళవిమ్పే ఆయన ఆయువు పట్టు... నభూతొ న భవిష్యతి 🙏🙏🙏💐💐💐
మీరు ఇండస్ట్రీ కి దొరికిన వరం
మీ పాటలు విన్న మేము స్మరం
మీరు లేకపోవడం మాటలు చేసుకున్న శాపం. # సిరి వెన్నల సీతారామ శాస్త్రి🙏🙏🙏
సిరివెన్నెల గారి పాటల్లో మాధుర్యం ఉంటుంది
ఏమీ చెప్పాలి మీ గురుంచి.మాకోసం కిందికి దిగివచ్చిన ఋషివో లేక మహర్షి ఓ .ఎందుకు మీరు తొందరగా వెళ్లారు.బహుశా దేవుడికీ మీతో రాపించుకోవాలని ఉందేమో
ఈ పాట రాసినవారు , పాడినవారు, విన్న వారు , వినబోయే వారు, అందరూ అదృష్టవంతులే....తనువు పులకరించే, మనసును మురిపించే పాట ఇది.☺️☺️☺️
పాటల బృందం లకు ధన్యవాదాలు....
మీరులేరంటే ఇప్పటికి నమ్మలేకున్నాం సర్
ఈ జగమంతా కుటుబంలో మిమ్మల్ని మిస్ చేసుకున్నాం …
శ్రీ విశ్వనాథ్ గారు నుడివినట్టు మీరు బెల్లం లాంటి తీపిని మించిన పాటలు రచించి శ్రోతల మనసుల్లో తీపి గురుతులు నింపిన అవతార పుంగవులు మీరు. ఎన్ని యుగాలు మారినా మిమ్మల్నెవవరూ మరువజాలరు శాస్త్రి గారూ,! మీరూ బాలుగారు లభించడం తెలుగు భాషా ప్రేమికులు నోచుకొన్న అదృష్టం.
అనవరతం = always ఈ మాట తెలుగులో ఉంది అని కూడా తెలియదు సార్ ఇప్పటివరకు.. మీరు తెలుగు పెద బాలశిక్ష..🙇
జగమంత కుటుంబం నాది చెబుతూనే చివరికి మనిషి జీవితం ఏకాకి జీవితం అంటూ మీ సహిత్యంలో వివరించారు
గాలి పల్లకిలోన తరలిన నా పాట పాప ఊరేగి వెడల
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయిన నా గుండె మిగిలే ఇలా మీరు మసును కదిలించే రాసిన పదాలు✍️✍️ మాటల్లో చెప్పలేనిది ఈ పాట రాసిన మీరు సంగీతం🎻🎹 అందించిన చక్రి గారు మికే సాటి అలాగె శ్రీ గారు చాల అద్భుతంగా పాడారు 🎤
Sirivennala garu👍👍👍👍👍 paina swargamulo elagu unnaru baga enjoy your baga patalu paduthu untaru anukuntunnanu
ఇది ప్రతి ఒక్కరి పాట 🙏🙏🙏🙏🙏
Namaskramulu
Bharat mata keeratam lo ok aani mutyanaimai
Shastriya rasamaya bahu swarala rachanala to mammu alrarinchi swarganga Seema ni alankarincina unna meeku maa sata koti mananamlu
అక్షర సత్యం చెప్పి. భువినుండీ. ధివికేగిన ఓ మహర్శ. నిన్ను ఈరూపంలో ఛూస్తున్నామూ. నిజంగా. ఆయన కోసమే. ఈ సాంగ్. రాసుకున్నారు అనుకుంటా. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీ. ఆత్మకు. శాంతి. చేకూరాలని ప్రార్దిద్దాం 🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
సీతా రామ శాస్త్రి గారికి అభినందనలు సూపర్ సాంగ్
ఇలాంటి సరస్వతి పుత్రుడు తెలుగు నేలపై పుట్టటం మన అదృష్టం, ఆచంద్ర తారర్కం వెలుగొందు నీ యశస్సు.
One of the Great Song in Telugu....The meaning of human life in this..any one is alone birth and death.., meaning of this Song.... Super Sirivennal Sir Ji
Supar song from సిరివెన్నెల సీతారామశాస్త్రి సాంగ్ జగమంత కుటుంబం నాది👌🙏👍👏
సాహిత్య ప్రపంచం ఉన్నంత వరకు సిరివెన్నెల అజరామరం
Watch my own video on sirivennela garu in the below link...hope to watch 🙏🙏
ruclips.net/video/9JEq_ZnNZVY/видео.html
Ee pata naku yentho ishtamaina, sahithyamu, addam lo prathibimbam la manasu ku spashtatha nu chekurchu saheethyaniki vandanalu abhivandanalu, prathi manishi jeevitham Loni yadrukchikamaina kathora sathyanni teliya chesina mimlni smarinchukuntu meeku padabhivandanamulu samapinchu kuntu Mee medha Shakti tatwa vettamu Mee ounathyaniki mugdulami Mee patanu meeku sahrudayamutho , nivalulu , namasumanjalulu ,joharlu , meeru yellappudu chiranjeevule 💐💐🙏🙏🇮🇳🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟❤
ఈ రచనలో ... అన్నింటిలో తానై ఉంటూ అన్నింటికి అంటకుండా అతీతముగా ఉన్న ఆ పర శివతత్వాన్ని అందించిన ఋషి సిరివెన్నెల గారు. .
ఆకాశములో ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నా అవి తమగొప్ప చాటుకుంటాయి.
సినీ వినీకాశములో ఎంత గొప్ప తారలు ఉన్నా అవి తమ ఎదుగుదలకే .
కానీ .....
వెన్నెల భూమిపై వెలుగుతో పాటూ ఆహ్లాదాన్ని అందించి భానుడు రాకముందే నిశబ్ధంగా వెళ్ళిపోతుంది. అలాగే ఆ చంద్ర శేఖరుని విభూతిగా సిరివెన్నెలగా వ్యక్తమయ్యి ఎందరినో తన రచనల ద్వారా ఆలోచింపచేసి ఆహ్లాదాన్ని అందించి నిశబ్దంగా నిష్క్ర మించిన....
"భావనా యోగి"దార్శనికులు మన సిరివెన్నెల గారు 🙏
Koni sarlu maatalu raavu utha mana gunde yedustu untundi adhi mikosame guruvu gaaru 😢 e prapancham oka devudni kolpoindi
One of my favorite song. We miss you sasthri gaaru.😥
మీ పాటల తోట లో తీయని ఫలం ఈ పాట
ఒక మనిషి జీవితాని ఒక పాట రూపంలో చాలా చక్కగా మీ కవిత రూపంలో తెలిపారు సార్ 🙏🙏🙏🙏🙏
ఈ పాట ఓక అద్భుతం. హృదయాన్ని కదిలించింది. 🙏🙏🙏🌹
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం కన్నా గొప్పగా
హిత్యంఏదీలేదనిపించిది
సార్ మీరు లేరు అనే భావన ఈ జన్మకు ఉండదు అండి మీ పాటలలో బతికే ఉంటారు ఈ చరిత్ర ఉన్నంత వరకు
ఉష గారూ ఎంతో శ్రవ్యంగా ఆలపించారు. సంగీత దర్శకులు ఎంతో అభినందనీయులు.
Created wonders with his words. Lot of depth in his songs. Very very proud to be borned on Telugu Soil.
watch my own video on sirivennela garu in the below link...hope to watch 🙏🙏
ruclips.net/video/9JEq_ZnNZVY/видео.html
Neethiga brathekedivari life evedhamga yundunu.neethiki viluva ledhu ee sangam samajamaloo
వెన్నెలకు వన్నెలు అద్దిన మహా మాటల మాంత్రికుడు
We miss a great legend lyricist seetha rama sastry garu.
తెలుగు సినిమా సాహిత్యం శాస్త్రి గారితో సమాప్తం
Padi na maa chakri ki mee raasina meeku shatakoti vandanalu
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావె
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటీ జయగీతాల కన్నీటీ జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నేల్ని ఆడ పిల్లల్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
వింటికి కంటిని నేనై
జంటను మంటను నేనై
వింటికి కంటిని నేనై
జంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమెస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
గాలి పలకెలోన తరలి నా పాట పాప ఊరెగె వెడలి
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలి
నా హృదయమె నా లోగిలి
నా హృదయమె నా పాటకి తల్లీ
నా హృదయమె నాకు ఆళి
నా హృదయములో ఇది సినీమావళి
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
అవును ఆయన చాలా మంచి మంచి పాటలు రాశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళిద్దరూ లేకపోవడం తో సినిమా ఇండస్ట్రీ కి తీరని లోటు
No one matches sirivennela's poetic talent. Poetic tribute to him. Telugu literary lovers miss him.
anna-daanam,samaja seva,ive kadu.badhalo unnavallaki ilanti patalni ichi,brain kontha relax ayyela chese ilanti mahanubhavuladi kuda samaja seve.future generations ki e seva alage undipothundi.hatts off to chakri sir and sirivennella sir.
We miss you Sir. చాలా బాధగా ఉంది.
True
😭
@@pdamarnath3942 sss
మంచి వ్యక్తి ని దేవుడు తొందరగా తీసుకొని వెళ్లాడు
లాల్ సలాం సీతారామ శాస్త్రి గారు 😥
3:21 these lyrics are everything 😢
No words to express my abhimanam to our priyamyna kavi gariki
Sirivennala. Garu. Kanneti. Bhasplato. Meeabhimaani. Miss you SIR
Such a beautiful song sir...i am very proud of you sir❤...india's kohinoor diamond.
Yentha goppa ardhavanthamaina padhaalani samakoorchi oka modhati charanamatho e okka gaanaanni medhalu petti chivari varaki oka manishi jeevithanni chaavu vachey mundhu elaanti oka konaanni ardam cheskuni meeru rachinvhinandhuku Naa tharapuna hrudhayapoorvaka namaskaaraalu Gurudhevulaki....🙏
ఈ పాట వినగానే సత్తి గారు గుర్తుకు వస్తారు
Na manasunu kuduta parichey Siri vennela garu na krutagyantalu 🥲
నా హృదయమే నా పాటకు తల్లి.
అన్నా చాలా బాగా పాడారు మీరు . వింటుంటే.మనసంతా ఏదో.తెలియని.. తిరని.బాధగా.ఉంది.మి.గాత్రం. సాహిత్యం.చాలా.బాగుంది..రావన్న.. సూపర్ ❤❤❤
Abba…mind blowing with the lyrics sir……really miss you sir….🙏🙏
నా జీవితం లో ఇలాంటి మీనింగ్స్ వినలేదు thanks so much మీనింగ్స్ వింటువుంటే నా కళ్ళలో కెళ్ళి నీళ్లు కారిపోయినవి హ్యాండ్సఫ్ మీ పాట కి
Jangamantha kutumbam nadi
Ekaki jevitham nadi
Philosophy exposes reality...😔