బాదలో ఉన్న వారికి ఓదార్పు నీ పాట సంతోషం పంచే స్నేహితుడు నీ పాట జీవితం గురించి చెప్పే గురువు నీ పాట మహానుభావ మీకు శతకోటి కాదు కాదు సహస్ర కోటి హ్రుదయాంజలి
నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్న నీ రూపం నా చూపులనోదీలేనా ఓ ఎందరి తో కలిసున్న నేనొంటరిగానే ఉన్న నువ్వొడిలిన ఈ ఏకాంతంలోనా ఓ కన్నులు తెరిచే ఉన్న నువ్వు నిన్నటి కలవే ఐన ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ ఈ జన్మంతా విడిపోదీ జంట అని దీవించిన గుడి గంటను ఇక నా మది వింటుందా నా వెనువెంట నువ్వే లేకుండా రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా నిలువున నను తరిమి అల వెనుదిరిగిన చెలిమి ఎలా తడి కనులతో నిను వెతికేది ఎలా నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళైన సంతోషంగా గడిచాయనుకోనా నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళైన ఈ నడి రాతిరి గడవదు అనుకోనా చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా చేజారిన ఆశల తొలివరమా నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్న నీ రూపం నా చూపులనోదీలేనా ఓ సినిమా: బొమ్మరిల్లు మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్ సింగర్: సాగర్, సుమంగళి లిరిక్స్: సిరివెన్నెల😊
మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరి యద గొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా చింత నిప్పైన చల్లగ ఉందనీ ఎంత నొప్పైన తెలియలేదనీ తననే తలచుకునే వేడిలో ప్రేమ అంటేనే తియ్యని బాధని లేత గుండెల్లో కొండంత బరువనీ కొత్తగా తెలుసుకునే వేళలో కనబడుతోందా నా ప్రీయమైన నీకు నా యద కోత అని అడగాలనీ అనుకుంటు తన చుట్టు మరి తిరిగిందనీ తెలపకపోతే ఎలా మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింక చోటెక్కడుందని నిదరే కసురుకొనే రేయిలో మేలుకున్నాయి లే వింత కైపని వేల ఊహల్లో ఊరేగు చూపుని కలలే ముసురుకునే హాయిలో వినబడుతోందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలనీ పగలేదో రేయేదో గురుతే లేదనీ తెలపకపోతే ఎలా మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరి యద గొడవేమిటో తెలపకపోతే ఎలా...
ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల ముగ్గురు సాక్షాత్తు త్రిమూర్తులే. అపురూపమైన పాటల సంపద మనకు అందించి దివికేగి పోయారు. వారి పాటలే మనకు ఎప్పటికీ ప్రాణం, ప్రణవం.
ఈ క్షణం ఒకే ఒక కోరిక.. నీ స్వరం వినాలని తీయగా.. ఈ క్షణం ఒకే ఒక కోరిక.. నీ స్వరం వినాలని తీయగా.. తరగని దూరము లో ఓ .. ఓ.... తెలియని దారుల లో ఓ .. ఓ.... ఎక్కడున్నావు అంటోంది ఆశగా.. ఈ క్షణం ఒకే ఒక కోరిక.. నీ స్వరం వినాలని తీయగా.. ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది.. ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది.. నిన్ననేగ వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది... ఆ..ఆఆ..ఆ..ఆఆ...ఆ..ఆఆ..ఆ.. మళ్ళి నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక .. ఆరాటంగా కొట్టుకున్నది.. ఈ క్షణం ఒకే ఒక కోరిక.. నీ స్వరం వినాలని తీయగా.. రెప్ప వెయ్యనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది.. రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి .. నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి తలచుకుని.. ఆ..ఆఆ..ఆ..ఆఆ...ఆ..ఆఆ..ఆ.. ఇంకా ఎన్నో వున్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ .. నిద్దరోను అంటోంది.. ఈ క్షణం ఒకే ఒక కోరిక.. నీ స్వరం వినాలని తీయగా.. తరగని దూరము లో ఓ .. ఓ.... తెలియని దారుల లో ఓ .. ఓ.... ఎక్కడున్నావు అంటోంది ఆశగా.. Movie : Ela Cheppanu Lyrics : Sirivennela Music : Koti Singer : Chitra
సిరివెన్నెల, బాలు, వేటూరిఇత్యాదిగా గలవారుఎట్టాపుట్టారయ్యా, ఈ భూమి మీద. కూసింతకూసింతఎన్నెలకూసిన్నిపాలుఇట్టాఇచ్చిపోనీక,అట్టెట్టమనసైందడయ్యలు, మామనసంతామీరేగదయ్యలార్యులు
We miss you sir. But you are in our hearts and life's everyday every moment. Balu garini odhili velakapoyara. Swargam entho adhrustam chesukundi. Memalani vala dhariki cherchukundhi. Inko 100 years ki lavalisinantha ichi vellaru. Telugu prajalu adhrustam chesukunnaru. 🙏
Sir meru chala machi songs rasharu..ninnu chala miss avuthunanamu sir 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂........❤❤❤❤❤❤❤.......love you sir....patalo kuda chala artham undi ...sir .........allow miss you .....sir ......
atozlyricsadda Telugu Songs Lyrics In Telugu Font O Manasa O Manasa Song Lyrics Bhadra(2005) ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు చెలియా గుండె తాకలేక పలకనందే నా మౌనం చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం గతమే మరిచి బ్రతకాలే మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం తపనపడి ఏం లాభం అందని జాబిలి జత కోసం కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో మిగిలే స్మృతులే వరమనుకో మనసా మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఈ పయనం వెలుగువైపు చూడనందా నిదరలేచే నా నయనం కరిగే కలలే తరిమే మనసా మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
We are all missed the evergreen sirivennela seetaram sastri .. Rest in peace in life of sirivennela seetaramasastri garu....My heartful thanking you to sirivennela garu.
ఏమి చెప్పాలి ఎలా చెప్పాలి గురువు గారు . మీలాంటి వాళ్ళు మల్లి పుట్టారు , మేము ఉన్నని రోజులు మిమ్మలిని గుండెలో పెట్టుకుంటాం ❤..... శ్రీ.. శ్రీ గారు ..........❤ నిజం గా మిస్ యూ sir ....
Listen to the top telugu hits songs : bitly.ws/CNH3
❤❤❤❤❤
@@innaiahpolanki2686p
@@innaiahpolanki2686😊😊😊😊😊😊😊😊😊
@@innaiahpolanki2686❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊namaste namaste namaste
సిరివెన్నెల గారి పాటలు నచ్చినవారు ఒక 👍🏻వేసుకోండి
😢😢😢😅😢😢😢😢 29:53 😢 29:54 29:59 😮😢😢 ini😮😮😮😅 33:54
మి పాటలు మనసుకు బాధపడుతున్నప్పు మి పాటలు ఇటు మనసును ఓదార్చుకుంటూ బ్రతుకు లాగుతున్నను సార్ మి లాల పాటలు ఎవరు రాయగలరు❤❤❤❤❤🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿😭😭💐💐💐💐💐💐💐
జీవితంలో మనసుకి సంతోషని ఇచ్చేది మీ పాటలు సార్ వొంటరిగా వునపుడు నాకు తొడిగా వునది మీ పాటలే సార్💐💐💐🙏🙏🙏
బాదలో ఉన్న వారికి ఓదార్పు నీ పాట సంతోషం పంచే స్నేహితుడు నీ పాట జీవితం గురించి చెప్పే గురువు నీ పాట మహానుభావ మీకు శతకోటి కాదు కాదు సహస్ర కోటి హ్రుదయాంజలి
బాధ
Well said.
మీ మాటలు..మి పాటలు ఎన్నో బాధలను దూరం చేస్తాయి..sir మీరు లేని లోటు మాకు ఎప్పటికీ తిరనిది......మిస్స్ యూ Sir 🙏😭 ము
నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్న
నీ రూపం నా చూపులనోదీలేనా ఓ
ఎందరి తో కలిసున్న నేనొంటరిగానే ఉన్న
నువ్వొడిలిన ఈ ఏకాంతంలోనా ఓ
కన్నులు తెరిచే ఉన్న నువ్వు నిన్నటి కలవే ఐన
ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా
నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ
ఈ జన్మంతా విడిపోదీ జంట
అని దీవించిన గుడి గంటను ఇక నా మది వింటుందా
నా వెనువెంట నువ్వే లేకుండా
రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా
నిలువున నను తరిమి అల
వెనుదిరిగిన చెలిమి ఎలా
తడి కనులతో నిను వెతికేది ఎలా
నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ
నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో
కొన్నాళైన సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో
ఎన్నాళైన ఈ నడి రాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా
చేజారిన ఆశల తొలివరమా
నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్న
నీ రూపం నా చూపులనోదీలేనా ఓ
సినిమా: బొమ్మరిల్లు
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
సింగర్: సాగర్, సుమంగళి
లిరిక్స్: సిరివెన్నెల😊
వేటూరి సుందర రామమూర్తి గారు సీతారామ శాస్త్రి హాట్ టచింగ్ పాటలు రాసిన మహానుభావులు. వాళ్ల ఆత్మకు శాంతి కలగలని కోరుకోవటం తప్ప ఏమిచేయలేము
😭😭😢😢😩😩
సార్ మీ పాటలు వింటే మనస్సు ఎక్కడికో పోతది మీ లాంటి వాళ్లకు ఆ దేవుడు త్వరగా తీసుకున్నారు సార్ చాలా బాధ గా ఉంది సార్
Cccc, , ,, , , ,, , , , , ,
Super duper songs
Golden.hits
మంచివారిని ఎప్పుడు దేవుడు వేరే గ్రహానికి తీసుకెళ్ళి పోతాడు
మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా
మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
ఒకసారి దరి చేరి యద గొడవేమిటో తెలపకపోతే ఎలా
మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా
చింత నిప్పైన చల్లగ ఉందనీ ఎంత నొప్పైన తెలియలేదనీ
తననే తలచుకునే వేడిలో
ప్రేమ అంటేనే తియ్యని బాధని లేత గుండెల్లో కొండంత బరువనీ
కొత్తగా తెలుసుకునే వేళలో
కనబడుతోందా నా ప్రీయమైన నీకు నా యద కోత అని అడగాలనీ
అనుకుంటు తన చుట్టు మరి తిరిగిందనీ తెలపకపోతే ఎలా
మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా
నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింక చోటెక్కడుందని
నిదరే కసురుకొనే రేయిలో
మేలుకున్నాయి లే వింత కైపని వేల ఊహల్లో ఊరేగు చూపుని
కలలే ముసురుకునే హాయిలో
వినబడుతోందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలనీ
పగలేదో రేయేదో గురుతే లేదనీ తెలపకపోతే ఎలా
మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా
మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
ఒకసారి దరి చేరి యద గొడవేమిటో తెలపకపోతే ఎలా...
ఇప్పట్లో.. ఇక మూగపోయిన సంగీత ప్రపంచం.
పాట రాయాలంటే సిరివెన్నెల పాట పడాలంటే sp బాలసుబ్రమణ్యం గారే..
సిరివెన్నెలగారు, వేటూరి గారు, బాలు గారు భూమి మీద పుట్టాల్సిన వాళ్ళు కాదు. మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో వాళ్ళ పాటలు వింటున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😊
@@DhanaLakshmi-oq3gd77777777778
😅😅😅😅
Yes it's 💯 true
Okarini marchipoyaru bro meeru
మాలో వున్న నిరుత్సాహాన్ని తొలగించి ఉత్సాహపు జడిలో ఓలలాడించేది మీ పాటే సార్.
ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల ముగ్గురు సాక్షాత్తు త్రిమూర్తులే. అపురూపమైన పాటల సంపద మనకు అందించి దివికేగి పోయారు. వారి పాటలే మనకు ఎప్పటికీ ప్రాణం, ప్రణవం.
మళ్ళీ ఇలాగ పాటలు రాసేవాళ్ళు పుట్టరేమో.... ఎంత గొప్పగా రాసారో... 🙏🙏🙏
😂
Hi
Yes
@@kalyanigiduturi4762 _/xxxxxxx@/xxxxxxxxx_d(dddxaaaxxxaxaaaaaaaaRFCs sddddddddddddd_xxd
Very sad he is more
Manishi janamaunnatavarku guruthupetukovalasena mahaneedu God bless you god
అసలు పాటకి ప్రాణం పోసే మీలాంటి గొప్ప వారు ఇకపై పుట్ట లేరు సార్
ఆత్రేయ గారి తర్వాత మనసుతో పాటలు రాసేది కేవలం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మాత్రమే
ఈ క్షణం ఒకే ఒక కోరిక..
నీ స్వరం వినాలని తీయగా..
ఈ క్షణం ఒకే ఒక కోరిక..
నీ స్వరం వినాలని తీయగా..
తరగని దూరము లో ఓ .. ఓ....
తెలియని దారుల లో ఓ .. ఓ....
ఎక్కడున్నావు అంటోంది ఆశగా..
ఈ క్షణం ఒకే ఒక కోరిక..
నీ స్వరం వినాలని తీయగా..
ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది..
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది..
నిన్ననేగ వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది...
ఆ..ఆఆ..ఆ..ఆఆ...ఆ..ఆఆ..ఆ..
మళ్ళి నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ..
ఆరాటంగా కొట్టుకున్నది..
ఈ క్షణం ఒకే ఒక కోరిక..
నీ స్వరం వినాలని తీయగా..
రెప్ప వెయ్యనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది..
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి ..
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి తలచుకుని..
ఆ..ఆఆ..ఆ..ఆఆ...ఆ..ఆఆ..ఆ..
ఇంకా ఎన్నో వున్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ ..
నిద్దరోను అంటోంది..
ఈ క్షణం ఒకే ఒక కోరిక..
నీ స్వరం వినాలని తీయగా..
తరగని దూరము లో ఓ .. ఓ....
తెలియని దారుల లో ఓ .. ఓ....
ఎక్కడున్నావు అంటోంది ఆశగా..
Movie : Ela Cheppanu
Lyrics : Sirivennela
Music : Koti
Singer : Chitra
సిరివెన్నెల, బాలు, వేటూరిఇత్యాదిగా గలవారుఎట్టాపుట్టారయ్యా, ఈ భూమి మీద. కూసింతకూసింతఎన్నెలకూసిన్నిపాలుఇట్టాఇచ్చిపోనీక,అట్టెట్టమనసైందడయ్యలు, మామనసంతామీరేగదయ్యలార్యులు
Philosopher+Writer that’s a rear and great combination! We miss you Sir!
ప్రణవ గీతాలు అయినా ప్రణయ గీతాలు విరహ గీతాలు అయినా లలిత గీతాలు అయినా మీ కలం విశ్వరూపం దాలుస్తుంది విశ్వంలో మీలాంటి కవి పుట్టడం కష్టం
సిరి వెన్నల గారి పాటలు చెవికి కాదు మనసుకి వినపడుతంది
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి లాంటి మహానుభావులు మన మనసుల్లో ఎల్లప్పుడూ ఉంటారు
Siri vennala, veturi, Balu,....etc., are Legends and proud to telugu film industry 🎉🎉🎉
We are blessed with such a beautiful uncountable sweet songs🎉🎉🎉
సూపర్ సాంగ్స్ చాలా బాగుంది గురూజీ
పంచభూతాలున్నంతవరకూ సిరివెన్నెల చిరంజీవే
మీకు లాగా ఇలాంటి పాటలు వ్రాయడం ఎవరికి సాధ్యం కాదు సార్ .... 🙏
Ask
ಹಾಡುಗಳು ಕೇಳುತ್ತಾ ಇದ್ದರೆ ನಮ್ಮನ ನಾವೇ ಮರೆತು ಹೋಗಿತ್ತೇವೆ
Great🎉sir సిరి వెన్నల
వావ్ వండర్ఫుల్ ఈ సాంగ్ వింటే ఏదో తెలియని అనుభూతి మీకు శతకోటి పుష్పాంజలి sar 🎉🎉🎉🎉🎉
Nee Sneham Ika Raanu Ani
Karige Kalagaa Ayinaa
Ee Dhooram Nuvvu Raaku Ani
Nanu Velivesthu Unnaa
Manasantha Nuvve
Naa Manasantha Nuvve
Manasantha Nuvve
Naa Manasantha Nuvve
సిరివెన్నెల గారి పాటలు great
Superb songs from sitaram Sastry sir❤❤❤❤
2024 lo anyone listening the songs 10/6/24 I love it 🥰
18/6/2024 night 9.50
20.06.2024@@totamaddipullanna733
13/7/2024
24/7/2024
26/7/2024
Legendary Sitarama Sastri Garu 🫡
Saraswati amma ichina vidhya manaki vinipinchadam mana adhrustam
పుట్టరెమో కాదు పుట్టలేరు 🙏🙏
సీతారామశాస్త్రి garu na భుతో నా భవిష్యత్ ❤😢
Oka chinna village Anakapalli lo putti entha Mandi hrudayalalo natikipoyaru sir meeku hats off sir
We miss you sir. But you are in our hearts and life's everyday every moment.
Balu garini odhili velakapoyara.
Swargam entho adhrustam chesukundi. Memalani vala dhariki cherchukundhi. Inko 100 years ki lavalisinantha ichi vellaru. Telugu prajalu adhrustam chesukunnaru. 🙏
ఆయన పాటను శాసించారు... పాట ఆయనను శ్వాసించింది... ❤
Seetharama shasri gaaru hats off to you sir mi songs vintu chala enjoy chestunnam tq sir love you ❤
Thank you so much @adithya music. who is going to listen this album in 2023?
28/1/23
"బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి" ❤
Chandrabose garu okkalle migili unnaru manaku
Manasuki chala odhrapu mi pataluuuu 😢
సిరివెన్నెల ❤❤❤
Meru dhyvasasambhuthulu vennalagaru
Elanti shahityam kosame (Kalam (pen)) Veturi and Sarthri gari kosame putindi anukunta
Sir meru chala machi songs rasharu..ninnu chala miss avuthunanamu sir 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂........❤❤❤❤❤❤❤.......love you sir....patalo kuda chala artham undi ...sir .........allow miss you .....sir ......
atozlyricsadda
Telugu Songs Lyrics In Telugu Font
O Manasa O Manasa Song Lyrics Bhadra(2005)
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
చెలియా గుండె తాకలేక పలకనందే నా మౌనం
చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
గతమే మరిచి బ్రతకాలే మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం
తపనపడి ఏం లాభం అందని జాబిలి జత కోసం
కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో
కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో
మిగిలే స్మృతులే వరమనుకో మనసా మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక
తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా
కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఈ పయనం
వెలుగువైపు చూడనందా నిదరలేచే నా నయనం
కరిగే కలలే తరిమే మనసా మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
Anyone ఫfrom అమలాపురం
Telugu ki meeru oka god's gift sir🙌
Great man
Athbuthamina songs sir mee janma dhanyam.
🙏
One of the gOaT in lyriCs
Hats off for giving this melodies and we miss U loT siR
Mm mm mm me
Mmif IIM mm y mm i
Íí mm
Thank you so much for this songs sir. I bow to you sir🙏🙏🙏🙏🙏🙏
2024 lo ekkada vethikina dorakavu elanti songs
Veturi gaaru tarvate. Ayina great lyricist Seetarama Sastry gaaru
Sp బాలు గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇవర్ గ్రీన్ లెజెండ్
We are all missed the evergreen sirivennela seetaram sastri ..
Rest in peace in life of sirivennela seetaramasastri garu....My heartful thanking you to sirivennela garu.
Ql
Ttttrttr
Meelanti vyakthi ma madya lekapovadam uhinchukunte kastam ga undhi sir miss you lot sir
ఏమి చెప్పాలి ఎలా చెప్పాలి గురువు గారు .
మీలాంటి వాళ్ళు మల్లి పుట్టారు ,
మేము ఉన్నని రోజులు మిమ్మలిని గుండెలో పెట్టుకుంటాం ❤.....
శ్రీ.. శ్రీ గారు ..........❤
నిజం గా మిస్ యూ sir ....
Im listening in 2024 August ❤
Regularly
మనసుకు హాయిగా వుంది మీ పాటలు వింటుంటే
సార్ మీకు జోహార్లు
Meeru great sir konni velu years ayina mimmalani maravadam kastam sir
Mee songs vimtu umte life is beautiful anipistumdi
Maa taram lo aatrya garu narayana reddi garu taru vata veturi garu taruvata Sita Rama sastri garu taruvata antha ardham vunna songs evaru vrayagalaru
Nenu kuda sirivennla gari songs fan
❤ thanks for youth song heart 💜❤️💜💜
ఇదిమాత్రం నిజం 🙏🏻
I love this type songs evergreen songs lover me
Meeru great singer sir 🙏
Writer! Lirisist ?
Iam listening now
Swarganiki ketlu, Sirivennela God.
Matalu levu........❤
Sand songs ki meray topu
Golden hits songs
Super
❤❤❤❤ Om Shanti
❤like this weightr
Tq so much yaar 23.08.2024
Sir you are always with us❤...
Kaarana janmulu sir meerantha
Exlent songs ❤❤❤
They are legends😂❤❤❤
Meeku namaskaeam sir
❤ good song sar I miss you sar
Devedu sangeetham roopum lo puttadu
Bowing ❤
super.sar.sagsh
Entha adbutham e patalu😊😊
Love you sir ❤ for giving wonderful songs..... Nenu epudu bhadalo unna O Manasa O Manasa, Santosham Sagam balam songs vintu untaaa❤❤❤❤
Avunu chala baga rasaru super sir
Any one 2024❤
అవును 💐💐
Saraswathi purthudu