Sirivennela Sitarama Sastry All Time Hit Songs - Jukebox | Sirivennela Sitarama Sastry Hit Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 19 май 2017
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch & Enjoy Sirivennela Sitarama Sastry Sirivennela Sitarama Sastry all time super hit songs.
    Songs Track List :
    Jagamanta Kutumbam Song - 0:36
    Andela Ravamidhi Song - 3:18
    Tuneega Tuneega Song - 9:13
    Nammaka Thappani Song - 12:44
    Nuvvemmaya Chesavokaani Song - 16:34
    Hrudayam Song - 20:23
    Ee Kshanam Oke Oka Korika Song - 22:57
    Mellagaa Song - 27:29
    Krishnam Vande Jagadgurum Title Song - 32: 26
    Ee Velalo Neevu Song - 37:55
    Muvvala Navvakala Song - 42:05
    Lalita Priya Kamalam Song - 47 :11
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our RUclips Channel: / @idreammedia
    ►Like us on / idreammedia
  • РазвлеченияРазвлечения

Комментарии • 777

  • @user-si2mg3xr9p
    @user-si2mg3xr9p 2 года назад +68

    ఓంకారం నుంచి శబ్దం
    శబ్దం నుంచి సృష్ఠి పుట్టినట్టు
    మీ ఆక్షరం నుంచి నాడులను కదించె అమెగమైన సంగీత శబ్దం పుట్టించారు
    మీమ్ములను కోల్పోవడం మా దురదుష్టం

  • @pulivarthipadma9422
    @pulivarthipadma9422 2 года назад +68

    We miss the legendary lyric writer 🙏

  • @madhuthallapally4337
    @madhuthallapally4337 2 года назад +134

    🙏🏽🙏🏽🙏🏽 ఇటువంటి సాంగ్స్ మల్లి వస్తా సార్ మీ ఆత్మ శాంతించాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను

    • @NithyaMarla
      @NithyaMarla Месяц назад +1

      ❤❤❤❤❤❤❤❤❤aa1[[[[1111111111111111111[[•

  • @karnisrinurmp07
    @karnisrinurmp07 2 года назад +67

    మీలాంటి అర్థవంతమైన పాటలు ఎవరు కూడా రాయలేరు సార్..మీ యు సార్... ఓం శాంతి....💐💐💐💐💐

  • @lokeshgedala4922
    @lokeshgedala4922 2 года назад +54

    Rip sir..మీరు మమ్మల్ని విడిచి వెళ్ళినా,,మీ పాటల రూపంలో మా హృదయంలో ఎప్పుడు జీవిస్తునీ వుంటారు 😭😭😭😭😭

  • @nidumolusairam1978
    @nidumolusairam1978 2 года назад +41

    మీ పాటలతో చాలా పాఠాలు నేర్చుకున్నాం...
    మి కలం రాసిన అక్షరాలు మమల్ని కదిలించాయి...
    కలం ఆగి, కాలానికి చేరువయ్యారు...
    పదాల పదకేళి మీరు...
    సాహిత్యంతో చేసిన స్నేహం అజరామరం...
    ఎప్పటికీ మి రుణం తీర్చుకోలేనది సీతారామ శాస్త్రి గారు 🙏🏼
    ప్రేమతో - సత్య సాయిరామ్...

  • @morthadramesh2946
    @morthadramesh2946 2 года назад +518

    మీ ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాం సార్ ఓం శాంతి 💐💐

    • @siddabattunivenkateswarara5504
      @siddabattunivenkateswarara5504 2 года назад +16

      My deepest condolencess on the demise of his death. May his sole rest in peace.🙏🙏🙏

    • @babjilanka2316
      @babjilanka2316 2 года назад +5

      ¹

    • @jyothich423
      @jyothich423 2 года назад +3

      Rip sir🥲🙏Om shanti🙏

    • @rajuputta2221
      @rajuputta2221 2 года назад +2

      @@siddabattunivenkateswarara5504 QA you

    • @grmurthygrmurthy8724
      @grmurthygrmurthy8724 2 года назад +1

      @@siddabattunivenkateswarara5504 111111111111111¹111¹111111111111111111111111111111¹¹¹¹qqqq

  • @vampiretom3175
    @vampiretom3175 2 года назад +72

    Miss u legendary sirivennala sitarama shastry garu

  • @salvationassemblyfellowshi8158
    @salvationassemblyfellowshi8158 2 года назад +18

    We Miss you సిరివెన్నెల గారు....

  • @nagisettykalyan8167
    @nagisettykalyan8167 5 лет назад +151

    అక్షరాలకు ప్రాణం పోసి అల్లరి గా మెలకువగా మనసుకు మనశ్శాంతిని అందిస్తూ పదాలను పెదాలనుదాటి జనాలకు అందించే మా గురువు గారికి ధన్యవాదాలు

    • @gajaraovenkateswararao4546
      @gajaraovenkateswararao4546 4 года назад +2

      మీ పదాల వెంట మా మనసు పయనిస్తోంది. మీ పాదాలను ప్రణమిల్లేందుకు కదిలి వస్తోంది.

    • @nazirshaik9294
      @nazirshaik9294 3 года назад +1

      Pp

    • @swapnapoojari6353
      @swapnapoojari6353 3 года назад

      P}} pppp} pp}}}
      Bb
      }
      }}} ppp} ppp} ppppdv

  • @nareshdommati6322
    @nareshdommati6322 2 года назад +22

    🙏🙏Sir ప్రేమ కి పాటల రూపం లో ప్రాణం పోషినా మీకు మరణము వచ్చింది కానీ మీ పాటల రూపంలో ఎప్పటికి మా హృదయం లో స్థిర స్థాయి గా ఉంటారు sir 😔😔😔

  • @kmahesh6727
    @kmahesh6727 11 месяцев назад +9

    ఆయన ఎక్కడికీ వెళ్ళలేదు
    పాటల రూపంలో మన దగ్గరే ఉన్నారు
    Great Legendary 🙏🙏🙏

  • @ravirajutwgs1229
    @ravirajutwgs1229 Год назад +47

    కొన్ని పాటలు చెవులకు ఆహ్లాదకరంగా ఉంటాయి కొన్ని పాటలు హృదయానికి ఆనందాన్ని ఇస్తాయి కానీ శ్రీవెన్నెల సీతారాం శాస్త్రి గారి పాటలు మన ఆత్మకు తృప్తిని ఇస్తాయి, ఆ అమూల్యమైన పాటలు విన్నప్పుడల్లా ఆనందంగా అనిపిస్తుంది, గురువుగారూ మీరు మళ్లీ జన్మిస్తే తెలుగు రాష్ట్రంలోనే పుట్టాలి🙏🙏🙏🙏🙏

    • @ravirajutwgs1229
      @ravirajutwgs1229 Год назад +1

      We miss u sir

    • @balluramesh1966
      @balluramesh1966 9 месяцев назад +2

      We miss u sir ❤❤

    • @vvapparaod5184
      @vvapparaod5184 9 месяцев назад

      Correctly mentioned. He was unique writer. Many people were inspired .

    • @vishnujahanavishorts6398
      @vishnujahanavishorts6398 9 месяцев назад

      ​@@ravirajutwgs1229😮😢your😮😮😮😮😮😢😮you😮y😮 15:08 your not a y😮😢😢😮😢😮😢😢😮😮😮CRD20JANH8MNFUBZ79😮😮😅😮Cred2208DOYID😮😮😮CDSKNAJVSHNTICDSKNAJVSHNTI😢😮😮3VGJ-N2ZXLF-M9CGB8CIPL5APZ97A3VGJ-N2ZXLF-M9CGB8😮😢😅CDSKNAJVSHNTI😮CDSKNAJVSHNTI 18:04 CDSKNAJVSHNTICDSKNAJVSHNTI😮😮😮😮😮😮😮😮😮😮😮Cred2208DOYID😅CDSKNAJVSHNTICDSKNAJVSHNTI😢CDSKNAJVSHNTILQOAGOXBH3😮Cred2208DOYID😮😮😮Cred2208DOYID😅Cred2208DOYID😮ga yy would be so you want yga yy would be so you want yga yy would be so you want yga yy would be so y😮😮LQOAGOXBH3😮ou want y😮😮😮😮 17:27 😮😮😢😮😮😮😮😮😢😮😮😢😮😢😮😢😢uuu😮har oh ok😮ghar😮😮you want huge yyy yy gyi thi na na na😮😮😮😮 20:01 😢rfdfddddddfdfffddddddfddddddddddddddddddddddddddddddddddfdfddddddffdfddd₱fffff

    • @nerellasindhu7424
      @nerellasindhu7424 7 месяцев назад

      ​@@balluramesh1966zz cc
      Bh

  • @subbubodha6508
    @subbubodha6508 2 года назад +7

    అక్షరానికి విగ్రహం పెట్టాల్సి వస్తే,అది మీ రూపమే దాల్చుకుంటుంది.

  • @g.nagrathnamnagarathnam1545
    @g.nagrathnamnagarathnam1545 2 года назад +10

    మీలాంటి వారు లేనందుకు చింతిస్తూ
    మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఓం శాతిః

  • @aswini7878
    @aswini7878 4 года назад +9

    సిరి వెన్నెల అనగానే పౌర్ణమిలో నిండు చంద్రుడిని మనసు తలుస్తుంది.... అంతటి గొప్ప సాహిత్యo అందించిన వ్యక్తి....

  • @lovelyrajujsr1031
    @lovelyrajujsr1031 2 года назад +9

    వినడానికి ఎంత అద్భుతంగా పడటానికి సింపుల్ గా రాయడానికి కష్టంగా ఉన్న మీకు మాత్రం అది పుట్టుకతో వచ్చిన విధి సార్ హాట్స్ ఆఫ్ సార్ miss you sir 🙏

  • @prathyushapilli771
    @prathyushapilli771 2 года назад +16

    We never miss u sir u & u r beautiful songs stay our hearts sir 💖 love u forever sir

  • @gramesh6125
    @gramesh6125 3 месяца назад +1

    బానుప్రియ మేడం ఈ సాంగ్ లొ చాలా బాగా చేశారు 🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳

  • @sbs6219
    @sbs6219 Год назад +3

    ఇది వరకు ఎవ్వరు ఇలా రాయలేదు
    ఇక ముందు ఎవ్వరూ అలా రాయబోరు !!
    🙏🙏🙏సిరివెన్నెల 🙏🙏🙏

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 2 года назад +5

    సిరివెన్నెల
    జగతికి దీవెన...
    సీతారామశాస్త్రి గారు
    మనసుతో ప్రవాహం
    మన జీవన ప్రయాణం...
    గీత బంధమా
    ఆలోచనల అంతిమమా...
    తుదకు
    ఆధ్యాత్మికమా...
    ద్వాదశ జ్యోతిర్లింగేశ్వరునిలో
    మీ విలీనమా
    మము విడచిపోని బంధమా....
    మాకు ఆత్మీయం
    మిము మరువం...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TMRTerrene
    @TMRTerrene 2 года назад +32

    Your sudden demise saddened me sir. You're Legendary Lyricist.

  • @radhakrishnakrishna4031
    @radhakrishnakrishna4031 4 месяца назад +2

    Naa anthar athamma nu thakindhi song voice widrfull liryks sirevinnela garki sumnjali 🙏🙏👏🌺🌺🌺💐💐💐🌷🌺🌺🌺

  • @phakrum7803
    @phakrum7803 2 года назад +183

    Sirivennala Seetharama Sastry garu is no longer with us. We express our deepest condolences to his family & loved ones. May his soul rest in peace 🙏

    • @Santhu-EC-
      @Santhu-EC- 2 года назад +8

      🥺🥺🥺yeah I heard now 😭😭

    • @dharyadharya3840
      @dharyadharya3840 2 года назад +4

      Rip sir ❤️❤️

    • @jayalakshmisamuel3155
      @jayalakshmisamuel3155 2 года назад +4

      అద్భుతమైన పాటలు ఎప్పటికీ మనసులో నిలిచిపోయే రచనలు ఆయన ఆత్మకు శాంతి కావాలని కోరుతూ వారి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను జయలక్ష్మి

    • @yadagirikadem5077
      @yadagirikadem5077 2 года назад

      @@dharyadharya3840 SP Singh Negi SP balasubramanyam

    • @bhagyachetty8801
      @bhagyachetty8801 2 года назад +4

      May his soul rest in peace

  • @gopiakil242
    @gopiakil242 5 лет назад +11

    మీ పాట కు ప్రాణాం పోస్తున్న తెలుగు సాహిత్యం పదాలు మిమ్మల్ని ఎప్పటికి మర్చిపోదు.

  • @kokilas9062
    @kokilas9062 2 года назад +35

    మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ప్రపంచంలో తెలుగు భాష ఉన్నంత వరకు తెలుగు ప్రజల మనుషుల్లో మీ పాటలు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఓం శాంతి,

    • @arunananduri2805
      @arunananduri2805 Год назад

      90పో9ఓ99o99😅😮😮😮😅lllllllllllllllllllllllllllllllllllllllllllllà🌅🥳😏😮

  • @varanasitv4271
    @varanasitv4271 2 года назад +10

    We miss you Dir.The great lyricist of our times. OM SANTI.

  • @Upendra126
    @Upendra126 2 года назад +3

    సిరివెన్నెల గారు మీ ఆత్మకు శాంతి కలుగుగాక
    మీరు రాసిన ప్రతి పాట ఒక ఆణిముత్యం కదా మహానుభావుడా

  • @sureshadari8079
    @sureshadari8079 Год назад +9

    Miru malli putti ilanti songs enno rayalani aa god korkuntuna guru garu 🙏🙏🙏🌷

  • @limbakarvani8960
    @limbakarvani8960 2 года назад +22

    MY FAVOURITE LYRIC WRITER WE MISS YOU SIR RIP😭😭

  • @ramkishoreveeram9557
    @ramkishoreveeram9557 6 лет назад +43

    శ్రీ గురుబ్యో నమః
    స్వర్ణకమలం చిత్రం లో
    అందెలరావమి ధీ పాదములదా? అనే పాటలో “శివ పంచాక్షరీ స్తోత్రం “ఓం నమః సొయాయాః” కి మీరు చేప్పిన అర్ధంతో రోజు శివ పంచాక్షరీ స్తోత్రం చదివే నాకు నేను రేవుజువారీ చేసే పనికి దానిని అన్వయించి ఇంకా శ్రద్ధతో పనిని పూర్తి చేసే శక్తిని నాకు ప్రసాదించిన నా గురువు శ్రీ సీతరామ శాస్త్రి గారికి “శ్రీ గురుబ్యో నమః”
    మీ
    రామ్ కిషోర్

    • @balakrishnayerra9003
      @balakrishnayerra9003 3 года назад

      A pata yokka ardhani amaina purtiga vivarinchagalara sir

    • @rajyamrajyam9530
      @rajyamrajyam9530 2 года назад +1

      @@balakrishnayerra9003 మనుషులలోమనస్సు కది లించే సాహిత్యం
      కె. రాజ్యం

  • @laxmanlaxman9239
    @laxmanlaxman9239 3 года назад +2

    I am finera, I have a look at the moment, but I think I have a look at the moment, but I think I have a look at the moment, but I think I have a look at the moment, but I think I have a look at the moment, but I think I have a look at the moment, but I think I have a look at the moment

  • @balrajuadunoori874
    @balrajuadunoori874 2 года назад +5

    సాహిత్యం సగం లోనే అంది అందని "వెన్నెల" గా అయిపోయింది !
    గురువు గారి రూపములో "సిరి వెన్నెల" గా నిలిచి పోయింది !!
    ఇక పై సాహిత్యం అందించే "వెన్నెల" అమావాస్య గా నిలిచిపోయింది !!!

  • @Vidhyavihang
    @Vidhyavihang 2 года назад +14

    సినీ సాహిత్య రంగాన మీరు కురిపించిన సిరివెన్నెల కలకాలం వెలుగులిస్తూనే వుంటుంది. మీలాంటి సాహిత్య శిఖరం తెలుగు ప్రజలకు ఇక దుర్లభం.🙏🙏🙏🙏

  • @malathidevi6963
    @malathidevi6963 2 месяца назад +1

    Hats off to U Sir...sucha maturity and Service oriented heart and mind🙏🙏

  • @prakashmakthala9011
    @prakashmakthala9011 2 года назад +2

    మీరు రాసిన ప్రతి పాట ప్రతి పదం మనసుకు ఎంతో హాయిని కలిగిస్తుంది సార్

  • @vaniprasadbv9038
    @vaniprasadbv9038 2 года назад +2

    మీ పాటలు నా జీవితానికి మార్గ నిర్దేశం చేశాయి....మీకు సద్గతులు కలుగు కాక 🙏🙏

  • @seepanakrishnarao9083
    @seepanakrishnarao9083 4 года назад +3

    ప్రతి క్సరానికి అర్ధం చూప గలిగే వేక్తి సిరివెన్నెల గారు

  • @Swathi_jan999
    @Swathi_jan999 2 года назад +2

    మీ ఆత్మ కి శాంతి కలగాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం
    Rip sir

  • @gopiakil242
    @gopiakil242 5 лет назад +117

    సంగీతం కోసం కాదు పాటలో ఉండే భావం కోసం వింటునం. మీరే అందరి మార్గ నిర్దేశి, అర్ధం విలువలు వర్ణించలేనివి సార్.

  • @sivakrishna5112
    @sivakrishna5112 2 года назад +1

    సిరివెన్నెల సీతారామశాస్త్రి మీ ఆత్మకు శాంతి చేకూరాలి ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను

  • @rajukent1191
    @rajukent1191 Год назад +1

    Sirivennela Garu mee lanti varu Telugu variki dhorakadam ae janma sukruthamo meeru great sir shatakoti vanadhanalu meeku 🙏🙏🙏

  • @karnisrinurmp07
    @karnisrinurmp07 2 года назад +4

    మీ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం సార్...
    ఓం శాంతి...

  • @srinivasparchuri4766
    @srinivasparchuri4766 2 года назад +4

    బహుశ తన కవిత్వాన్ని స్వయంగా బాలుగారి కంఠములో వినాలని భావించారేమో !! వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 🙏🙏

  • @navyaedits5081
    @navyaedits5081 2 года назад +19

    We miss you so much sir. Rest In Peace sir... Our Telugu Industry Missed a legendary 😭🙏

  • @sandeepn849
    @sandeepn849 7 лет назад +96

    jeevitham meda anubavam ravalante o janma jeevinchalsina avasaram ledu me paata poortiga jeerninchu kunte chalu sir

  • @shortandsweet8011
    @shortandsweet8011 2 года назад +1

    మీ ఆత్మ కు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను సార్

  • @mounivenu2304
    @mounivenu2304 2 года назад +1

    Me lanti goppa kala sahitya karulu ekka putaru kavachu meku shathakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kothapallivamshi789
    @kothapallivamshi789 2 года назад +6

    We miss one more lengendery singer of tfi

  • @guruprasadallinone2845
    @guruprasadallinone2845 2 года назад +1

    💐💐💐💐💐మీ ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను సార్ 💐💐💐💐💐

  • @anumulasubbarao
    @anumulasubbarao 2 года назад +6

    He is no more.but his lyrics will live with lifetime

  • @bashashaik864
    @bashashaik864 2 года назад +2

    Sir balu malli puttali meeru leni cinima shoonyam eppudu pudutharu kavalaluga puttandi

  • @vijayalakshmibadagala7788
    @vijayalakshmibadagala7788 2 года назад +1

    Namaste Sir Sitaram Sastr garu Mee Asthama ki Santhi kalagalani korukuntunam Sir Om Shanti Shanti 💐💐🙏🙏🙏🪔🪔🌹🌹🌹💐

  • @srikanthpindi6289
    @srikanthpindi6289 2 года назад +8

    Legend alive in our hearts ♥️..love u sir mis you 🙏🏻

  • @prasadvarada9062
    @prasadvarada9062 2 года назад +1

    Meelanti lyricist malli maa Telugu chalana chitraaniki dorakaru sir , miss you miss you miss you 😭😭

  • @creativethoughts1029
    @creativethoughts1029 2 года назад +10

    Great people are disappearing by passing time. Feeling sad 😭

  • @Santhu-EC-
    @Santhu-EC- 2 года назад +5

    Tfi losses legendary Sastry gaaru R.IP sir 😭😭

  • @skrafi9732
    @skrafi9732 2 года назад +1

    Mee atmaku shanti kalagali ani korukuntunnanu sirivennela sir

  • @ameensd5434
    @ameensd5434 2 года назад +1

    మీ ఆత్మకు శాంతి చేకూరాలని.........ఆ భగవంతుడ్ని కోరుకుంటున్న.............😭

  • @srujansridhar6480
    @srujansridhar6480 2 года назад

    Om shanthi

  • @gopisanaka8438
    @gopisanaka8438 2 года назад +10

    These are my fav songs 💗 till I don't know these lyrics are provided by the great #Sirivenella Garu Deepest condolences to your loved ones and family members

  • @sampathbej
    @sampathbej 2 года назад +2

    RIP Sir 🙏, next generation lo mi lanti great vallu ravali ani korukuntunnam.

  • @bondanarayana1063
    @bondanarayana1063 Месяц назад

    Super lyric writer

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 2 года назад +1

    అద్భుతమైన సినీ గేయాలు / గీతాలు అందించి, అందరినీ అలరించిన సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి భగవంతుడు ముక్తిని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకొంటూ ఆయనకు నా శ్రద్దాంజలి💐🙏🏻

  • @nayakmanikyareddy3629
    @nayakmanikyareddy3629 2 года назад +1

    సిరివెన్నెల సీతారామశాస్త్రి మీ రాసిన కలం ఆగిపోయింది.🖋️
    కానీ మీ పాటలు పుస్తకాలు లో నిలిచిపోయాయి. 📖

  • @venkateswaraosivakoti7065
    @venkateswaraosivakoti7065 16 дней назад

    వేటూరి & శాస్త్రి గారు మీరు దొరకడం మా తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం

  • @pulicherlanagaraju7059
    @pulicherlanagaraju7059 10 месяцев назад

    Idream మీడియా సిరివెన్నల సీతరామశాస్త్రి పాటలు గుడ్, ఎక్స్లెంట్, వండర్ ఫుల్, సూపర్, నైస్, ఆల్ రౌండర్ 😀❤️🎉 డౌన్లోడ్ చేయండి సార్ 😀❤️🎉🙏👍😂❤❤🎉😢😮😅😊

  • @shakeelrajarustum.2059
    @shakeelrajarustum.2059 4 года назад +9

    సీరియస్ గా మంచి మూడ్ లో పాటలు వింటుంటే మధ్యలో ఈ సలెగడు aadvartize లతో మూడ్ డిస్టర్బ్ చేస్తున్నాడు.

  • @sureshadari8079
    @sureshadari8079 Год назад +4

    Om santhi guru garu 🙏🙏🙏🌷

  • @TheJayanth99
    @TheJayanth99 3 года назад +6

    Every telugu word has infinite meaning...,
    we are really hungry for these kind of strong language in telugu movies.

  • @maheshvy391
    @maheshvy391 2 года назад +2

    Wonderful sir. మీరెప్పుడు మా గుండెల్లో శాశ్వతంగా వుంటారు.

  • @bandaruprasad3694
    @bandaruprasad3694 4 года назад +2

    Very nice

  • @ganeshxerox8224
    @ganeshxerox8224 2 года назад

    Om shanti

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 2 года назад +1

    మీ పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరుతుందని ఆ భగవంతుని
    ప్రార్థిస్తున్నాను 💐💐💐🙏🙏🙏

  • @SHAMSUNDER26
    @SHAMSUNDER26 6 лет назад +35

    naa vayassuu 55. naku telisina visham okkate.... appuudu yeppuudu..... mee taruvata yevvaru,,,, okkanadu aslilata vrayaledu..... mundu leru.... taruvata raru......telugu bhasha...yemoutundo......namaskaram sastry garu.....

  • @harmony1211
    @harmony1211 4 года назад +18

    Sirivennela Seetharama Sastry absolutely amazing voice and lyricist!

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 8 месяцев назад

    Very impressive writer...Vennala Garu...jagamantha KUTAMBAM... this song enough for his performance....

  • @harshadbhattkumaran8889
    @harshadbhattkumaran8889 Год назад

    सुंदर गीतकार है
    🌹🌹🌹🌹❤❤❤❤🌺🌺🌺🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈

  • @sumanvarma442
    @sumanvarma442 3 месяца назад

    సార్...మీరు మా నుండి వెళ్లి పోయిన,మీ పాటలు ఎప్పటికి మా హృదయము స్థిర స్థాయిగా మిగిలి పోతాయి...నాకు నచ్చిన పాట"సింధూరం"లోని #అర్థ శతబ్దం #అనే పాట...

  • @sudheerakula7282
    @sudheerakula7282 2 года назад +1

    మీ పాటలతో అందరి హృదయాలలో..చిరస్థాయిగా నిలిచిపోతారు సర్.....మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్న సర్ ఓం శాంతి💐

  • @mrajukumar7197
    @mrajukumar7197 2 года назад +1

    😭😭😭😭😭😌😌😌😭😭😭

  • @kundrapuumadevi6192
    @kundrapuumadevi6192 2 года назад +1

    మీ పాట ద్వారా మీరు యెల్లపుడూ చిరంజీవికి మా మది లో జీవించి వుంటారు.మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగా లని భగవంతుని ప్రార్ధన చేస్తా ము🙏🙏🙏🙏

  • @varanasitv4271
    @varanasitv4271 2 года назад +1

    జగమంత కుటుంబాన్ని వదలి ఏకాకిగా వెళ్ళి పొయ్యారా? మీ పాటలు విని ఎన్ని హృదయాలు వుప్పొంగి పొయ్యాయో! ఇలాంటి తెలుగు సాహిత్యాన్ని మళ్ళీ మాకెవరు ఇస్తారు? సరస్వతీ పుత్రుడా.. తెలుగు జాతి వున్నంత వరకూ అచంద్ర తారార్కమూ మిమ్నల్ని గుర్తు పెట్టుకొంటుంది. మీ పాటలు పదే పదే వినాలనిపుస్తుంది.

  • @amurathasrisaiyoutubecreat4043
    @amurathasrisaiyoutubecreat4043 2 года назад

    Sir we all miss u a lot sir

  • @katilaraju5396
    @katilaraju5396 2 года назад

    Sir I am really missu sir

  • @hrbandlapa3872
    @hrbandlapa3872 4 года назад +13

    A great lyricist. 👏

  • @gangatanvi2174
    @gangatanvi2174 2 года назад

    జగమంత కుటుంబం నాది అంటూ. వెళ్లిపోయార ....ఓ కవి మహర్షి ...మీ ఆత్మ కు శాంతి కలగాలని కోరుతున్నా. ...

  • @fnusvkrishan8516
    @fnusvkrishan8516 2 года назад +2

    My heartily Condolences to the Departed Gulzar Sahab of South India. God bless ...

  • @mvr2959
    @mvr2959 2 года назад +5

    Rip sir we miss u😢😢

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 2 года назад

    Miss u a lot sir...

  • @sivaramakrishnasunkara2036
    @sivaramakrishnasunkara2036 Год назад

    Miss u forever...❤

  • @venkatesh9881
    @venkatesh9881 2 года назад +3

    😭The legendary no more😩
    🥀om shanthi 🥀

  • @babburianilkumar2109
    @babburianilkumar2109 2 года назад

    We miss you sir

  • @ramulugoud3356
    @ramulugoud3356 2 года назад

    Om shanthi sir30_11_2021🙏🙏🙏🙏🙏

  • @rajunaikbanavath7500
    @rajunaikbanavath7500 3 года назад +3

    My favourite 😍 lyrics Siri venela sir🙏

  • @PanduYaramchatti
    @PanduYaramchatti 10 дней назад

    ❤❤❤❤

  • @gowrinaidu3915
    @gowrinaidu3915 7 лет назад +12

    Thank you sirivennala for giving us good good songs

  • @boyachiranjeevi1781
    @boyachiranjeevi1781 2 года назад

    Super old is gold never all time favourite it's songs

  • @mkmohan9497
    @mkmohan9497 2 года назад

    ఈ తెలుగు గడ్డ వున్నంత కాలం మీరు మా మధ్యలో వుంటారు. పాటలలో మిమ్మల్ని చూసుకుంటాం. మీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్న.

  • @jaffarkhan8011
    @jaffarkhan8011 2 года назад

    Prapancham lokalla....Guruvu leni ekaika vidya ...kaviyatvam.... Alanti kavula prapamchamlone...adi guruvuga nichina meeku...🙏🙏