Heated Argument Betwee Padi Kaushik Reddy vs CM Revanth Reddy | Telangana Assembly 2024 | TC Brother

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • Heated Argument Betwee Padi Kaushik Reddy vs CM Revanth Reddy
    #RevanthReddy #PadiKaushikReddy #TeluguCinemaBrother
    Welcome To Telugu Cinema Brother
    Telugu Cinema Brother Is Purely Entertainment And Political based Digital Media Channel. All Tollywood Movie Updates, All Political Update, Latest Telugu Trailers, Promos, Teasers, Celebrities News & Much More Can Be Found In This TCB Channel.

Комментарии • 940

  • @ushabhamidi8380
    @ushabhamidi8380 2 месяца назад +3

    Perfect reventh రెడ్డి గారు, fully knowledgeable person, griped about the subject

  • @ambatimadhavi8919
    @ambatimadhavi8919 2 месяца назад +24

    కౌశిక్ నికు ముందు మాట్లాడడం నేర్చుకొని అసెంబ్లీ వెళ్ళు😊

  • @sharatthbabu5893
    @sharatthbabu5893 20 дней назад +4

    జై రేవంత్ రెడ్డి సూపర్ అన్న మీ స్పీచ్ అదిరిపోయింది చాలా బాగా మాట్లాడారు జై రేవంతన్న జై కాంగ్రెస్

    • @MdBaseer-x3w
      @MdBaseer-x3w 13 дней назад

      Jai Congress ❤❤❤ 2:08

  • @no-one1937
    @no-one1937 2 месяца назад +134

    కౌశిక్ రెడ్డి చిన్నపిల్ల ల్లను అడ్డం పెట్టుకొని mla గెలిచి drama RAO అనే joker చెప్పినట్టు ఆడుతున్నాడు waste fellow.

    • @KavaliKumar-e7k
      @KavaliKumar-e7k 2 месяца назад +3

      Yes

    • @leftysrinu3493
      @leftysrinu3493 Месяц назад

      Party lu maradam meku thelisinantha maku thelvad le sir plz meru matladakandi... Congress

  • @tellaputtapurana
    @tellaputtapurana 2 месяца назад +158

    కౌశిక్ రెడ్డి గారికి ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిన నోటిని అదుపులో పోటుకోరా బై మీరు అసౌంబ్లీ లో మాట్లాడుతురు బజార్లో కాదు

  • @jammulasrinivasarao204
    @jammulasrinivasarao204 Месяц назад +1

    You r Right sir

  • @mallikarjunkotha2853
    @mallikarjunkotha2853 2 месяца назад +309

    విని మాటలు ఎవరు పట్టించుకోవడం లేదు. బ్లాక్ మైలేరు జాలి తో ఓట్స్ వేశారు చిన్న పాపని తీసుకొచ్చి చస్తా ము అని చెప్పాడు

    • @CR7-W777
      @CR7-W777 2 месяца назад

      100% మీరు చెప్పిన మాటలకు సమంజసం వీడు చీటర్ , దొంగ . వీడు చిల్లర కోడుకు మాట్లడరాదు . ఈలాంటి దొంగలను ప్రజలను అసెంబ్లీ పంపడం పొరపాటు . కే సి ఆర్ నుండి సీటు కొనుకున్నాడు

    • @bahujana.
      @bahujana. 2 месяца назад

      నిరుద్యోగులను ఓట్ల కోసం వాడుకున్న కాంగ్రెస్. సంవత్సరం లో 2 లక్షల ఉద్యోగాల హామీ అమలు కాలేదు. కేసీఆర్ వేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇస్తూ ఇవే ఉద్యోగాలు అంటున్నారు.😢 Rip అబద్ధాల scangress

    • @krithikaskittu0408
      @krithikaskittu0408 2 месяца назад

      Ippudu telisndaa adi maaku munde telusu buddi ravali andariki e 5 years ​@@bahujana.

    • @bahujana.
      @bahujana. 2 месяца назад

      @@krithikaskittu0408 కాంగ్రెస్ మాటలు విని వీళ్ళ చేతలు చూస్తే kcr వేసిన 90,000 ఉద్యోగాలు కూడా నింపేటట్లు లేరు. ఓట్ల కోసమే పానికొస్తున్నారు నిరుద్యోగులు

    • @VenkateshGoud-k4z
      @VenkateshGoud-k4z 2 месяца назад

      Correct

  • @Bonthukrishna-ml5oe
    @Bonthukrishna-ml5oe Месяц назад +1

    I'm from Andhra Pradesh West godavari district palakollu Nijanga revanth anna garu speech excellent & super

  • @నిఘా
    @నిఘా 2 месяца назад +216

    1000 కోట్లు రూపాయలు తెచ్చి హుజురాబాద్ డెవలప్మెంట్ చేస్తానని కౌశిక్ రెడ్డి ఎలక్షన్ ముందు చెప్పినారు . ఏమైంది నాయనా....

    • @SuriKumar-xt3xb
      @SuriKumar-xt3xb 2 месяца назад +3

      😂

    • @SureshGanji-hm5kb
      @SureshGanji-hm5kb 2 месяца назад +16

      1000 కోట్లు లారిలో వస్తున్నాయ్.దారిలో లారి ఉంది.ఇంకో 100 ఏళ్లలో చేరుకోవచ్చు

    • @linganayakbhukya5401
      @linganayakbhukya5401 2 месяца назад +2

      😂😂

    • @narsimha927
      @narsimha927 2 месяца назад

      Gumpu lanjodku vunna rythu bandhe esthaledu scam cheshi rojuki 1000 kotlu kottukuntundu nkaa em isthadu vaadu

    • @balupspk5895
      @balupspk5895 2 месяца назад

      Ruling Yevaru Unnaru ra ayya

  • @gousetalkies8991
    @gousetalkies8991 Месяц назад +1

    Jai. రేవంత్ రెడ్డి. గుంటూరు తూర్పు నియోజకవర్గం. ఆంధ్ర ప్రదేశ్

  • @umamaheshwerrao4574
    @umamaheshwerrao4574 2 месяца назад +64

    వీడు అందుకే జుట్టు లేకపోతే కాలు. వీడు మీద యాక్షన్ కచ్చితంగా తీసుకోవాలి

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 2 месяца назад +65

    కొత్తగా కాళ్ళు వొచ్చిన ల్యాగ దూదా దూకుడు కావుసిక్ రెడ్డి గారికి సభలో వాదించే అనుభవం లేక

  • @రైతుకువరం
    @రైతుకువరం 2 месяца назад +3

    సూపర్ గా మాట్లాడాలి శ్రీధర్ అన్న

  • @mahitharani105
    @mahitharani105 2 месяца назад +142

    గెలిపించకపోతే చస్థ అన్నాడు కదా.ఒరే అక్కడ టైగర్ రా బై.

  • @egraju1334
    @egraju1334 2 месяца назад +322

    ఆంధ్రలో కొడాలి నాని లెక్క ఇక్కడ ఒక్కడు మోపాయిండు

  • @viswam020
    @viswam020 2 месяца назад +26

    అయ్యా నాకు అర్థం కానీ విషయం, ఇక్కడ ఇద్దరూ ప్రజలకోసం ఉన్నారు, అప్పుడు విషయం పక్కన పెట్టి గొడవలు ఎందుకు. కేవలం ఇరు పార్టీలు టైమ్ పాస్ చేస్తాయి.. ఇది నిజం 😅😂😊

  • @chandrasekhar-sc4yv
    @chandrasekhar-sc4yv 2 месяца назад +3

    Hon'ble CM Revanth Garu IAM from Andhra but Ur knowledge I heard Ur voice 2 min I understood woowww ......❤

  • @ImdadullaKHANA-xb1jb
    @ImdadullaKHANA-xb1jb 2 месяца назад +9

    బిజెపి ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ రేట్ పెంచినప్పుడు ఆటో కార్మికులు ఎందుకు నోరు విప్పలేదు కౌశిక్ రెడ్డి గారు

  • @Ik36258
    @Ik36258 2 месяца назад +362

    చిల్లర వెదవ ను అసెంబ్లికి పంపించిన హుజురాబాద్ ప్రజలు గమనించాలి....

    • @Mahesh-xg9vc
      @Mahesh-xg9vc 2 месяца назад +16

      Vadeke intlo matladatanike radu assembly lo emmatladutadu

    • @vaddapallybhaskar5442
      @vaddapallybhaskar5442 2 месяца назад +19

      Avnu ... 420 thisukochu.... CM ni chesamu kadha..... Aadhi kuda Telangana karma

    • @agrimessage6239
      @agrimessage6239 2 месяца назад

      పేగులు మేడలో వేసుకునే వాడూ చిల్లర వెదవ కాదు

    • @Sheshudhar
      @Sheshudhar 2 месяца назад

      @@Ik36258 chaduvurani sannasi cm ayyadu kada

    • @thimmareddy3854
      @thimmareddy3854 2 месяца назад

      Q 15:01 ​@@vaddapallybhaskar5442

  • @prasadesthariprasadesthari230
    @prasadesthariprasadesthari230 2 месяца назад +8

    వాడికి మర్యాద అంటే ఏంటో తెలీదు...

  • @yekopallirahamathullaraham5844
    @yekopallirahamathullaraham5844 2 месяца назад +27

    రేవంత్ అన్న తప్పు చేసిన ఎవర్ని వదలవద్దు 🙏🙏

  • @nagaraghubodigadla
    @nagaraghubodigadla 2 месяца назад +2

    జై రేవంత్ రెడ్డి అన్న❤

  • @abhiram9451
    @abhiram9451 2 месяца назад +128

    కౌశిక్ మాట్లాడం నేర్చుకోవాలి మాట తీరు సక్కగా లేకపోతే జనాలు గుర్తు పెట్టుకుంటారు సీతక్క జోలికి వొస్తే ఆడ వాళ్ళ ఓట్లు పడవు కౌశిక్

  • @sneha25799
    @sneha25799 2 месяца назад +106

    అప్పట్లో ఓట్స్ వేయకపోతే చచ్చిపోతా అని అడుక్కున్నది ఇతనే కదా

  • @mrajagoud3296
    @mrajagoud3296 2 месяца назад +157

    , ఆ రాతలు ఏంట్రా (టైటిల్ )వీవ్స్ కోసం దిగజారి అలా రాస్తారా చదువు రాని వాళ్ళ మాటలు బాగుంటాయిగాని చదువుకున్న మీలాంటి వారి రాతలు రోతల్లా ఉన్నాయి మరాండ్ర బాబు

  • @prabhugujja2028
    @prabhugujja2028 2 месяца назад +30

    రేవంత్ అన్న ,,సూపర్ స్పీచ్

    • @mangalimahesh1470
      @mangalimahesh1470 2 месяца назад +1

      వీడు సిఎం ఐ అన్ని చేసినా చెప్పుకోవడానికి సిగ్గు వుండాలే , ఉద్యమం లో యడవున్నావ్ సిఎం దొర ,

    • @sudhakarbhanothu9614
      @sudhakarbhanothu9614 Месяц назад

      ​@@mangalimahesh1470udyamam lo kcr okkade unnada... Eka evadu em pikaledha....

  • @renukareddy6463
    @renukareddy6463 2 месяца назад +106

    Koushik ki balupu chana vundi fist vadini bayatiki pampandi

  • @venugopaldodde926
    @venugopaldodde926 2 месяца назад +174

    పాడి కౌశిక్ రెడ్డి గారికి కొద్దిగా కూడా మినిమం మాట్లాడే జ్ఞానము తెలివి లేదు సభ మర్యాదలు పెద్దలును గౌరవించాలని ఇంకిత జ్ఞానం కూడా లేదు... ఈ ఎమ్మెల్యే మా హుజరాబాద్ నియోజకవర్గం నుండి ఎన్నుకోవడం మా దురదృష్టకరం....

    • @machireddyramamohanreddy444
      @machireddyramamohanreddy444 2 месяца назад +7

      Super comment friend thankyou

    • @KalvaRavi-lc6iw
      @KalvaRavi-lc6iw 2 месяца назад +5

      ​@@machireddyramamohanreddy444saba nayakudi samskaram nu batti sabha nadustadi CM laga unnada

    • @mangalimahesh1470
      @mangalimahesh1470 2 месяца назад +1

      కాంగ్రెస్లో కు సరిగా మాట్లాడే ఓపిక మంత్రులకు లేదు

    • @ddurgaiah8020
      @ddurgaiah8020 2 месяца назад

      Yes 👍 Correct

  • @srisri6155
    @srisri6155 2 месяца назад +26

    ఈ దొరతనం చూసే కాంగ్రెస్ కి వోట్ వేశారు జనాలు!

  • @nallakumar8357
    @nallakumar8357 2 месяца назад +1

    Super speach .

  • @venkatakrishnagali5359
    @venkatakrishnagali5359 2 месяца назад +6

    Eye opener to the previous Government

  • @kkkalyan1536
    @kkkalyan1536 2 месяца назад +3

    Speaker Sir meeru DJ Tillu Daddy lekkana unnav po😎
    complement

  • @nagisettyyavapuram6462
    @nagisettyyavapuram6462 2 месяца назад +3

    Super chala Baga cheppinaru sir

  • @aparnaa-zchannel8389
    @aparnaa-zchannel8389 2 месяца назад +1

    Excellent speech anna

  • @rajukanakam2822
    @rajukanakam2822 2 месяца назад +3

    Family ni addam పెట్టుకుని గెలిచి మాట్లాడుతున్నాడు

  • @kirankumar-ko5pc
    @kirankumar-ko5pc 2 месяца назад +32

    🐅🐅🐆🐆 Revanth Garu

  • @UppalaPrasad-ed7cv
    @UppalaPrasad-ed7cv 2 месяца назад +25

    Super CM Garu

  • @rajkumarpilli5022
    @rajkumarpilli5022 2 месяца назад +2

    Aha.... great speech Anna Revanthanna 🎉 powerful speach

  • @vipgroup4536
    @vipgroup4536 2 месяца назад +5

    Koushik ni తిడుతున్నారు వాడు మంచి గా మాట్లాడాడు

  • @neelimaparameshwr9729
    @neelimaparameshwr9729 2 месяца назад +2

    Super Revanth Anna

  • @raistar-ob3th
    @raistar-ob3th 2 месяца назад +34

    Brs. వాళ్ళు ధరణీ తెచ్చి పేద వాళ్ళ ల్యాండ్ కబ్జా చేశారు. Cm. గారు enguirey..చేసి తిరిగి ఇప్పించoడి

  • @karangulabhaskararao2172
    @karangulabhaskararao2172 2 месяца назад +1

    Jai koushik ,super reply .

  • @Akhilman-gb4yv
    @Akhilman-gb4yv 2 месяца назад +3

    Hi Revanth Sir, don’t answer to BRS MLA’s, Minister’s will handle it. You plz answer to only opposition party leader.

  • @ushabhamidi8380
    @ushabhamidi8380 2 месяца назад

    Sridhar గారు super counter super, decent speech

  • @Santu-nm3kv
    @Santu-nm3kv 2 месяца назад +59

    Trs ki mosamey Koushik

  • @kamaljidukire6561
    @kamaljidukire6561 2 месяца назад +1

    మన హుజురాబాద్ పరువు తీస్తున్నావ్ కదా సూసైడ్ స్టార్... 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @raniboiniboini6568
    @raniboiniboini6568 2 месяца назад +9

    Good Cm sir tq sir

  • @vajrapuchinna2709
    @vajrapuchinna2709 2 месяца назад

    Super anna

  • @sabithareddy5294
    @sabithareddy5294 2 месяца назад +8

    Jai Revanth reddy 🙏

  • @bunnychinnu3218
    @bunnychinnu3218 2 месяца назад

    Excellent speech

  • @antrivedinekkanti4103
    @antrivedinekkanti4103 2 месяца назад +4

    అవును ఈయనకు
    'కో' 'డాలి' నాని పోలికలు చాలా ఉన్నాయి....ఆకారంతో సహా....వాడు లారీ క్లీనర్ కల్చర్....అలా అని లారీ క్లీనర్ లను అవమానించదలచుకోలేదు....
    తెలంగాణ 'కో' 'డాలి' నాని అందామా?

  • @jalojik5476
    @jalojik5476 2 месяца назад +2

    It's true

  • @BhukyaTagur-y9j
    @BhukyaTagur-y9j 2 месяца назад +98

    ఒరేయ్ కౌశిక్ రెడ్డి ఇక ఆపురా నీ డ్రామాలు

    • @vijayreddy8445
      @vijayreddy8445 2 месяца назад +3

      Arai nuvu congress anii ardham ayindi

  • @venugopal545
    @venugopal545 2 месяца назад +9

    ప్రజల సమస్యల చర్చ కంటే వీళ్ళ తిట్టుకునుడే ఎక్కువుంది.

  • @maqboolali3411
    @maqboolali3411 2 месяца назад +1

    Very good response by sridhar Babu garu

  • @కొణిదెలపవన్కళ్యాణ్-చ4స

    రేవంత్ రెడ్డి గాడు సీఎం ఏంట్రా కామెడీ కాకపోతే....
    రాజ శేఖర్ రెడ్డి అని ఏకావచనం చంద్రబాబు ని గారు అని మర్యాద ఇస్తున్న బానిస రేవంత్

  • @srimaanbejugam8957
    @srimaanbejugam8957 2 месяца назад +1

    మొత్తమీద వీడి మీదా వాడు వాని మీదా వీడు, ప్రజల సొమ్ము సమయం వేస్ట్.

  • @MohdKaiser-q2s
    @MohdKaiser-q2s 2 месяца назад

    Niece..Cpeh

  • @subassingoju2579
    @subassingoju2579 2 месяца назад +22

    ఇలాంటి వాళ్ళను అసెంబ్లీ కి ఓటేసి పంపిన ఓటర్లు ఇక ముందైనా ఆలోచించి ఓటేయ్యాలి,వీడి గురించి ప్రజలకు ముందే తెలుసు,అయినా ఎందుకు ఎన్నుకున్నారో అర్థం కావడం లేదు,అనుభవిచండి

  • @SGarudaLifeStyle919
    @SGarudaLifeStyle919 2 месяца назад +1

    ప్రజా సమస్యలు ఎక్కడ. అసెంబ్లీలో ఇలా పంచాయతీ తప్ప ఇంకేముంది 🤔🤨

  • @bhaskarrao7751
    @bhaskarrao7751 2 месяца назад +4

    ఓట్లు అడిగే ముందు నేను చచ్చిపోతా మీరు ఓట్లు లేకపోతే ఎట్లా మాట్లాడుతుంది

  • @prashanthreddy6858
    @prashanthreddy6858 2 месяца назад

    Which TV channel is he telling about.. ??

  • @praveeng7776
    @praveeng7776 2 месяца назад +7

    Revanth Anna ❤❤❤❤

  • @sanamurali4156
    @sanamurali4156 2 месяца назад +2

    ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఇందుకేనా

  • @praveeng7776
    @praveeng7776 2 месяца назад +4

    True leaders at Congress ❤❤

  • @bmtvcreation8433
    @bmtvcreation8433 Месяц назад +1

    Jai revanth anna ❤❤

  • @surabhisambaiah4752
    @surabhisambaiah4752 2 месяца назад +6

    ఈ సభ లోనే పెద్ద జోకర్ హుజురాబాద్ ఎమ్మెల్యే

  • @sahititurlapati2229
    @sahititurlapati2229 2 месяца назад

    We are in a city ruled by these legends and speaking with utmost courtesy and respect before the speaker at the assembly 🙏🙏🙏🙏

  • @praveenamaraneni5132
    @praveenamaraneni5132 2 месяца назад +12

    కౌశిక్ రెడ్డి రాజకీయ నాయకుని లాగా మాట్లాడటం లేదు

  • @Sathyababu-md1un
    @Sathyababu-md1un 2 месяца назад +5

    ఇల్లు ప్రజా పాలకులు కాదు వీధి రౌడీలు ఓన్లీ లేడీస్ కేనా జెంట్స్ ఏమైపోతారు

  • @RajeshSharma-u4j
    @RajeshSharma-u4j 2 месяца назад +7

    వీళ్ళు వీళ్ళు తిట్టుకొనికనే రెండు మూడేళ్లు పట్టేట్టున్నది ఇగ జనాల సమస్యలు ఏం సరి చేస్తారు

  • @kparusharam8473
    @kparusharam8473 2 месяца назад

    Good sir

  • @zoom92
    @zoom92 2 месяца назад +4

    Koushik is like Andhra Kodali Nani in Telangana.

  • @upendarkandula2092
    @upendarkandula2092 2 месяца назад +1

    రేవంత్ రెడ్డి గారు మొనగాడు❤

  • @mohdfayaz301
    @mohdfayaz301 2 месяца назад +17

    10 years emi chyeyale

  • @TekulapalliLatha
    @TekulapalliLatha 2 месяца назад

    👌🙏

  • @karthikakkaldev7091
    @karthikakkaldev7091 2 месяца назад +14

    Sridhar reddy correct ga matladinadu

    • @AffectionateBinaryCode-ks8jr
      @AffectionateBinaryCode-ks8jr 2 месяца назад +3

      Sridhar reddy kadu brother sridhar Babu caste brahmin

    • @indarmydream3431
      @indarmydream3431 2 месяца назад +1

      Amo bro congress vachinaaka reddy Ane padamee gurthukasthandi andhariki 😂​@@AffectionateBinaryCode-ks8jr

  • @naveendandi331
    @naveendandi331 2 месяца назад

    Correct chepiru sridhar anna

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 2 месяца назад +6

    మంచోడా చెడోడా అని పూర్తిగా అవగానా లేకుండా ఒక వేక్తిమీద ప్రేమ పెంచుకోవటం అదోరకం పిచ్చి

  • @pradeeplal0810
    @pradeeplal0810 Месяц назад

    " HYDRA " ఉందిగా కెసిఆర్ గారికి & జగన్ అన్న కోసం . అదే వాళ్ళకి punishment. జై తెలంగాణ

  • @edlarajenderPrasad
    @edlarajenderPrasad 2 месяца назад +22

    నిన్ను చర్లపల్లి మాత్రమే కాదు తీహార్ జైలు, అండమాన్ జైల్ లో పెట్టిన తప్పులేదు😮

    • @gunderaja4904
      @gunderaja4904 2 месяца назад +1

      నువ్వు మొత్తం సభ మీటింగ్ స్పీచ్ విన్నాక మెసేజ్ చేయరా

  • @MounikaMounika-c4b
    @MounikaMounika-c4b 2 месяца назад

  • @rachakondalaxmiprasad43
    @rachakondalaxmiprasad43 2 месяца назад +9

    మీరు ప్రజల్ని వారి సమస్యలను..గాలికి వదిలేసి మీరు మీరు కొట్లాడుతున్నారు..ఇలాంటి ప్రజాసామ్యం లో..బ్రతుకుతున్నాం..😢😢

  • @raja1547
    @raja1547 2 месяца назад +2

    80 కి పైగా......కేసుల్లో ఎవరూ ఉన్నారు...
    ఎన్నో సార్లు..ఎవరూ జైలుకి పోయారో.....

  • @ARKchannell
    @ARKchannell 2 месяца назад +5

    జై రేవంత్ రెడ్డి గారు

  • @krajendar3697
    @krajendar3697 2 месяца назад +1

    కౌశిక్ రెడ్డి గాడు MLAకి పనికి రాడు. బాగా ఓవర్ చేస్తున్నాడు.జనం చూస్తారని

  • @chillbro671
    @chillbro671 2 месяца назад +6

    Telanga na raakajeekyam Ap rajakeeyam laga ayipoyindhi 😂😂
    ippudu maa Ap safe 🎉

  • @DarisaAshok
    @DarisaAshok 2 месяца назад +1

    సూపర్ reddey గారు 👍👍👍👍👍👍

  • @dasarisureshkumar5016
    @dasarisureshkumar5016 2 месяца назад +4

    Revanth Reddy ❤

  • @SarithaMoti
    @SarithaMoti 2 месяца назад

    💯 correct

  • @shrikantpotarla3682
    @shrikantpotarla3682 2 месяца назад +3

    The Speaker supporting congress party members only all Congress party members are speaking loudally if others party members raise their voice then the congress party members are saying don't raise your voice and saying it's not proper way to talk and speaker also supporting to the congress party members, what is this going on the wrong speaker selected pls fire him asap.
    and Few TV channels are also supporting the congress party and showing the wrong news like V6 news showing half half edited news

  • @MPASS71
    @MPASS71 2 месяца назад

    తిట్టాలే విత్ డ్రా చేసుకోవాలి,
    తిట్టను పోరా కొల్లిగా అనాలి,,
    ఏమి అసెంబ్లీ రా?

  • @SaiKrishna-iy4np
    @SaiKrishna-iy4np 2 месяца назад +7

    West matalu apu Kuosik Reddy 😂😂

  • @srinivasyerram6509
    @srinivasyerram6509 Месяц назад

    ఎందుకురా దేశాన్ని ఇంకా అందరూ కలసి మీ స్వార్థ రాజకీయాల కోసం సర్వనాశనం చేస్తున్నారు ఈ ఫ్రీ బస్సు లు అవసరమా

  • @tlschowdary6626
    @tlschowdary6626 2 месяца назад

    👌💥💥💥

  • @swayamUSA
    @swayamUSA 2 месяца назад +3

    Everyone knew these ASSEMBLY dramas, seriously koushik reddy should be in jail for blackmailing public with suicide threats if he is not elected.

  • @maheshyadav9421
    @maheshyadav9421 2 месяца назад

    Maa Auto driver gurinchi matladav anna

  • @vangaashokvanga-ji8vb
    @vangaashokvanga-ji8vb 2 месяца назад +4

    Jai koushik anna ✊✊

  • @ShaikSayyad-fg3il
    @ShaikSayyad-fg3il 2 месяца назад +1

    Super chipahu.bhi

  • @nareshreddymaduri7482
    @nareshreddymaduri7482 2 месяца назад +5

    శ్రీధర్ అన్న వీడు తోటి మాట్లాడి వేస్ట్ లఫూట్ గాడు కౌశిక్