ఈ చీరలు జాకెట్లు ఎవరికీ కావాలి kg to pg అన్నారు ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు చూస్తుంటే నిద్ర కూడ పట్టట్లేదు ఇదే అసంబ్లీలో అధికార నాయకులు ప్రతిపక్షం నాయకులు కలిసి ఒక చట్టం తీసుక రాండి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి అని చట్టం చేయండి అప్పుడు అందరు బాగుపడతారు
Correct ga Chepparu Ramnujan Garu Government Employees Valla pillalni Kuda Government School la lo Chadivinchali Appude Quality of Education Anduthundhi Andariki 👍
జ్ఞానం కోసం పక్క రాష్టం కాదు ప్రపంచం లో ఎక్కడికైనా వెళ్లి సంపాదిచ్చుకోవచ్చు, బిచ్చమ్ ఎందుకు ఆడుకుంటున్నావు నేను ఆడ చదువుకున్న ఈడ చదువుకున్న అందుకే నిన్ను GM అన్నారు. జై KTR అన్న
రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎన్నికలు ముందు లాగే ఏ మాత్రం పరిణితి లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణ అభివృద్ది గురించి, సంక్షేమం గురించి కేటీఆర్ గారికి ఉన్న విజన్ మరియూ తాపత్రయం రేవంత్ గారిలో ఎప్పుడు కాన్పిచండం లేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతిసారి వారి సంకుచిత మనస్తత్వం మరియూ సంకుచిత ఆలోచన విధానం స్పష్టంగా బయట పడుతోంది. KTR was a far better leader and we all could see the improvement at the ground-level after the state formation. It is unfortunate that people of Telangana lost such a great and dynamic leader and voted for Congress which has no vision and no commitment for Telangana's growth. We hope to see KTR leading Telangana soon so that our state continues to grow and develop.
కేటీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ అంటే చాలా అభిమానం మాకు కానీ నేను అక్కడ చదివిన నేను ఇక్కడ చదివినా ఎన్నిక మా అది కాదురా ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా మీ పక్కన కూర్చున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామారెడ్డి ఆ విధంగా పాలిటిక్స్ లోకి రావాలి నువ్వు మాట్లాడే విధానం ప్రకారం ఎందుకు అంటే అతను చేసే విధంగా చేసిండు సమయానుకూలంగా రేవంత్ రెడ్డి గారు అని స్పీచ్ ఇయ్యకు మీ అయ్యా ఇజ్జత్ తీయకు దమ్ముంటే ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పాలిటిక్స్ లోకి రావాలి
I am really hat's off to u dear KTR sir...i am not the fan off any party or any politician but I sensiourly love ur sensof humor and knowledge... The other politician are not sufficient to fight with u with there words sir....
సభలో ఇంత సానుకూల దృక్పథంతో ఇంత ఓపెన్ మైండ్ ప్రతి విషయం పై చర్చిస్తున్నారు అంటే దానికి కారకులు ఎవరు. నియంత పాలన నియంతృత్వ పాలనకు చమర గీతం పాడి ప్రజా పాలన వచ్చింది కాబట్టే ఇంత స్వేచ్ఛతో మాట్లాడుతున్నారు కేటీఆర్ గుర్తుంచుకోండి ప్రజలు కూడా ఆలోచించాలి ఇప్పుడు సభ ఎలా జరుగుతుంది గత పది సంవత్సరాల్లో సభ ఎలా జరిగింది ఆలోచించండి గత పాలక పక్షంలో ప్రతిపక్షం వాళ్లు మాట్లాడే మాటల్ని వినే పరిస్థితి లేకుండే పాలకవర్గం
అప్పుడు ఇప్పుడు అవును కేసీఆర్ సార్ బ్రాండ్ చార్మినార్ గోల్కొండ సమ్మక్క సారలక్క ట్యాంక్ బ్యాండ్ లో బుద్ధ విగ్రహము, వరంగల్ లో కాక తీయ తోరణము ఉన్నంత వరకు నూతన సెక్రటేరియట్ అంబేద్కర్
అమ్మ నాన్నకి అన్నం పెట్టాలి బాయ్ ఉపాధి ఇవ్వండి భై యువతకు చీరలెందుకు దీపావళికి రంజాన్ కి బట్టలు ఎందుకు యువతికి ఉపాధి కల్పించండి మధ్య రికం సంతోషం ఉంటుంది అప్పుడే నీకు విజయం ఉంటుంది ఇది రాజకీయ నాయకు లకు చెప్పే మాట... జై జవాన్ జై కిసాన్ 8:33
KTR and KCR should have had maintained the same humbleness and tone while they were in power. They would have definitely got the third term but power got into their head and made few speech which made people rethink for voting them to power
I am from Karnataka and the way KTR has presented is really good. Its a healthy debate.. Hope it reflects in Karnataka also,
I am from AP, KTR way of talking is so good, well maturity, smart talk and logic answers..
Andhrollu kabatte andhra athanne support chestaru
Actually ktr is fabulous and great leadership person really
No one will take his place in politics... Pls Telangana people's understand him.
@@radhika964😊😊😊😊😊😊😊😊
@@radhika964 radhika akka , dj tillu radhika va?
Great knowledge and speech KTR
😅
🙏👌
ఈ చీరలు జాకెట్లు ఎవరికీ కావాలి kg to pg అన్నారు ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు చూస్తుంటే నిద్ర కూడ పట్టట్లేదు ఇదే అసంబ్లీలో అధికార నాయకులు ప్రతిపక్షం నాయకులు కలిసి ఒక చట్టం తీసుక రాండి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి అని చట్టం చేయండి అప్పుడు అందరు బాగుపడతారు
Lanjodka with out kcr... Telangana ekkadidira sulliga
Correct ga Chepparu Ramnujan Garu Government Employees Valla pillalni Kuda Government School la lo Chadivinchali Appude Quality of Education Anduthundhi Andariki 👍
Dhaniki chattanni thevalsina Pani ledhu brother government salary private field lo yentha untadho antha ledhante 10% ekkuva ivvali ala chesthe chalu yevadabba sommu ani lacs of salarys istharu.private employees kanna double work chesthara antha salary ivvadaniki.atla salarys theeskoni guddha balisi pothunnaru.malli salary penchamani demand and dharna chestharu.salary sariponappuda resign chesi antha kante ekkuva salary kadiki vellali guddha lo dhammunte.govt job ante lucky latary and betting aipoindhi andhuke job ranodu betting lo pettina dabbu pointtu suside cheskuntunnaru.
Excellent KTR sir. I like your timely comments.
KTR garu.... i am from AP, but i like your great sppech....❤❤❤
😂😂😂😂😂
😂😂😂😂
KTR Sir speaking is good way
చదువుకంటే సరిపోదు సంస్కారం ఉండాలి
he's withdraw his words, that's great manners of KTR sir, but what about congress leader words which they used before, who'll withdraw
Congress leaders are mostly buffoons
Super speech anna
జ్ఞానం కోసం పక్క రాష్టం కాదు ప్రపంచం లో ఎక్కడికైనా వెళ్లి సంపాదిచ్చుకోవచ్చు, బిచ్చమ్ ఎందుకు ఆడుకుంటున్నావు నేను ఆడ చదువుకున్న ఈడ చదువుకున్న అందుకే నిన్ను GM అన్నారు. జై KTR అన్న
ktr garu given good speach in ts assembly
Ktr ఇంట్రెస్టింగ్ స్పీకర్ కానీ, ఇంట్రెస్టింగ్ పాలకుడి గా ఉంటే బాగుండేది..
He only sounds
కేటీఆర్ ఇంట్రెస్టింగ్ స్పీకర్,and. ఇంట్రెస్టింగ్ పాలకుడు, but నోటి దురుసు ఉన్న వ్యక్తి matram కాదు.
Ante e pottodu Edo correct chestunnattuga cheptunnavu waist fellow vaadu
Janala dourbagyam
Sabha entha productive and dignifiedga discussions jarugutunnai sir. I appriciate this and want to see the same in AP assembly too.
good taking❤ ktr sir
Super👌 ktr anna
Hi
super ktr garu🎉🎉🎉
ఈ వీడియో చూస్తే తెలుస్తుంది చదువుకున్నవాడు ఎంత సంస్కారంగా మాట్లాడుతున్నాడు చదువు లేని వాడు ఎంత ఇది గా మాట్లాడుతున్నాడు.
0:51 0:51 😅 0:58 0:58 0:58 0:58 0:58 0:58 0:58 0:58
With draw అన్నారు, samskarame,,, చేతితో సైగలు chandalam ga మూర ani వెటకారం ga cm sir చేస్తున్నారు,,enta దరిద్రం
Yes 💯
0:59
Ktr gaaru mee way of talking so good meeru maatlade dhantlo oka massage vuntadhi
కేటీఆర్ అన్న గారు మీరు గ్రేట్ పర్సన్ అన్న🎉🎉🎉
Nice speech ktr sir
రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎన్నికలు ముందు లాగే ఏ మాత్రం పరిణితి లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణ అభివృద్ది గురించి, సంక్షేమం గురించి కేటీఆర్ గారికి ఉన్న విజన్ మరియూ తాపత్రయం రేవంత్ గారిలో ఎప్పుడు కాన్పిచండం లేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతిసారి వారి సంకుచిత మనస్తత్వం మరియూ సంకుచిత ఆలోచన విధానం స్పష్టంగా బయట పడుతోంది.
KTR was a far better leader and we all could see the improvement at the ground-level after the state formation.
It is unfortunate that people of Telangana lost such a great and dynamic leader and voted for Congress which has no vision and no commitment for Telangana's growth.
We hope to see KTR leading Telangana soon so that our state continues to grow and develop.
KTR is better leader to TELANGANA
Super jai ktr 😊😊😊
Super anna superrrrrrrrrrrrrrrrrr
❤❤❤ hydra supar హైడ్రా ఇప్పుడు అత్యవసరం FTL లో నిర్మాణాలు తక్షణమే కూల్చేయ్యాలి...
కేటీఆర్ గారు సూపర్ గా మాట్లాడారు. 👌👌👌🙏
Meeru Meeru manchigane untaru
KTR speech is nice. రేవంత్ రెడ్డికి మాట్లాడటమే రావడం లేదు.
Okey ktr sir telanagana public knows ,C.M.educattion
Educate ayye em chesindu ,10 years jobs em eyyaledu ma nirdyogula gosa tagili ...
......😂😂😂
@@nareshmudiraj45678neeku sakkaga sadhvu rakapothe aina em chesthadu 🤣 skills leni prathi okkadu jobs adguthadu
@@yashn4758true💯💯💯💯💯
What education bro... Do you know that he doesn't know some words to speak in english... What do you know.. Ha..
Yes voteki note education
సూపర్ కేటర్ సార్ 👌👌
Ktr garu super speech
Ktr anna neku 100 salute.ravanth ante friend kinda problem ithe withdraw supppet❤❤❤❤❤
చదువు ముఖ్యం కాదు కేటీఆర్ సంస్కారం ముఖ్యం
వానికి అది లేదు
Pant akkarledu shirt unte chalu anatu undi.....chaduvu samskaram rendu undali
😂😂@@chilli_spici2286
Raaa raa poraaa ante samskaram aaaa
Correct
కేటీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ అంటే చాలా అభిమానం మాకు కానీ నేను అక్కడ చదివిన నేను ఇక్కడ చదివినా ఎన్నిక మా అది కాదురా ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా మీ పక్కన కూర్చున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామారెడ్డి ఆ విధంగా పాలిటిక్స్ లోకి రావాలి నువ్వు మాట్లాడే విధానం ప్రకారం ఎందుకు అంటే అతను చేసే విధంగా చేసిండు సమయానుకూలంగా రేవంత్ రెడ్డి గారు అని స్పీచ్ ఇయ్యకు మీ అయ్యా ఇజ్జత్ తీయకు దమ్ముంటే ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పాలిటిక్స్ లోకి రావాలి
Back side A LEZEND WATCHING 😂😂
Sir good speaking
Very nicw
సూపర్ స్పీచ్
KTR garu chala respect ga humble ga matladuthunnaru plse understand him Samskaranga matladuthunnaru
Great knowledge leader KTR in TS &AP states
Jai kcr Jai Telangana Jai ktr sir u are right sir 🌻🌹🎉
జై KTR... ❤️❤️🔥🔥🔥🔥
I am really hat's off to u dear KTR sir...i am not the fan off any party or any politician but I sensiourly love ur sensof humor and knowledge...
The other politician are not sufficient to fight with u with there words sir....
Em knowledge swamy KTR garu... 🎉🎉🎉
రేవంత్ గారికి, కేటీర్ గారికి, క్వాలిటీ అఫ్ స్పీచ్ లో, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
Ktr sir your very good explanation for Congress party Jai ktr sir
నీవు ఎక్కువ దినాలు బతుకవు బిడ్డ తెలంగాణ ఉసురు నీపైన చాలా ఉన్నది 😮😅😅
స్పీకర్ పక్కన ఉన్న పర్సన్ ఫీలింగ్: వీణ్ణి పక్కకు నెట్టి నేను కుసున్నా బాగుండు, అక్బర్ నీ అసద్ అంటాడు, 😂😂
Sir ktr garu your talking very well sir
Some sensible people out there...
KTR చదువు సంస్కారం ఉన్న వ్వక్తి.
Ktr ki garvam yekkuva
Good knowledgeble person
Ktr gaaru mee speech 👌👌
No one can replace the ktr in india, he is the allrounder
Both are excellent and brilliant leaders.Both are speaking very nice.
Sir betech fees reumbermet guruchi cm sir cheppandi
KTR, a class act.
Great speech from KTR sir
Ktr thoppuuuu
రేవంత్ రెడ్డి అంటే కెసిఆర్ కు భయం చంద్రబాబు అంటే జగన్ కు భయం రెండు రాష్టలు ఇప్పుడు చాలా సంతోషగా ఉన్నారు
Lowda yemi kadu ,eddaru otuku notlu lo manchi banding undhi
Jagan ku bhayam e cbn ki
Super ktr sir
We welcome it 😄 that is KTR power
Jai ktr ❤❤❤❤
Super speach
😂Ktr matldthunte manchiga vinalanpisthundi revanth reddy matldthunte full comedy anpisthundi bale undi voice😂😂😂
We both r good
సభలో ఇంత సానుకూల దృక్పథంతో ఇంత ఓపెన్ మైండ్ ప్రతి విషయం పై చర్చిస్తున్నారు అంటే దానికి కారకులు ఎవరు. నియంత పాలన నియంతృత్వ పాలనకు చమర గీతం పాడి ప్రజా పాలన వచ్చింది కాబట్టే ఇంత స్వేచ్ఛతో మాట్లాడుతున్నారు కేటీఆర్ గుర్తుంచుకోండి ప్రజలు కూడా ఆలోచించాలి ఇప్పుడు సభ ఎలా జరుగుతుంది గత పది సంవత్సరాల్లో సభ ఎలా జరిగింది ఆలోచించండి గత పాలక పక్షంలో ప్రతిపక్షం వాళ్లు మాట్లాడే మాటల్ని వినే పరిస్థితి లేకుండే పాలకవర్గం
కరెక్ట్
✅
Ktr garu .speech good ,neat ...
Should respect to our CM your a member of legislative
Good spich
Jai ktr ✊🐯
Goodafternoon ktrsir
Desa rajakiyalandu telangana rajakiyalu vereyya 😂
KTR కి తెలివి ఎక్కువయింది
ముఖ్యమంత్రి గారి హోదాకు గౌరవం ఇచ్చి
మాట్లాడాలి అది ఆయనకు తెలుసు
తెలిసే ఏకవచన ప్రయోగం చేశారు
కేటీఆర్. కేటీఆర్superb
super brother ktr Ansrs🎉🎉🎉
కేటీఆర్ అన్న శుభాకాంక్షలు
Ktr is great speak, as a personality
అప్పుడు ఇప్పుడు అవును కేసీఆర్ సార్ బ్రాండ్ చార్మినార్ గోల్కొండ సమ్మక్క సారలక్క ట్యాంక్ బ్యాండ్ లో బుద్ధ విగ్రహము, వరంగల్ లో కాక తీయ తోరణము ఉన్నంత వరకు నూతన సెక్రటేరియట్ అంబేద్కర్
జై కేటీర్ ✊✊✊
Super ktr sir❤
great.spech.ktr
We love ktr
రేవంత్ అంటే ఏం బట్ట తల మీద బొచ్చులు రాలాయా ,ఫాల్తుగా. 🎉🎉మీకు కరెక్ట్ మొగోడు కె టి ఆర్, జై తెలంగాణ
Excellent Sir ktr he knew how to respect all how to bend how to say sorry
ఇదేనా నీ చదువుకున్న సంస్కరం
Arey chuthya gaa KTR said as friend call Revanth
M m pekinavraa
Rey friend ni m ani pilusthavraa
Entra erripuka ani pilustam anna emchastunavra hole ani pilstam😅😅@@santhoshburra4951
అమ్మ నాన్నకి అన్నం పెట్టాలి బాయ్ ఉపాధి ఇవ్వండి భై యువతకు చీరలెందుకు దీపావళికి రంజాన్ కి బట్టలు ఎందుకు యువతికి ఉపాధి కల్పించండి మధ్య రికం సంతోషం ఉంటుంది అప్పుడే నీకు విజయం ఉంటుంది ఇది రాజకీయ నాయకు లకు చెప్పే మాట... జై జవాన్ జై కిసాన్ 8:33
అన్ని బానేవున్నాయి కానీ రకుల్ రెడ్డి అని ఎవరూ అనటం లేదు, రకుల్ రావు అని మాత్రమే అంటున్నారు ఎందుకు KTR 😅
ఇప్పుడు సమస్య రకుల్ ఆ
రాష్ట్రమా
Ni Chelli anta
@@rajithagunni3254 నేను గత 20 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబానికి వీరాభిమానిని, కానీ ఇప్పుడు కాదు
Mari Tara Choudhary sangathenti?
@@srilakshmicreations7415 santhosham.. aatu side ae undu itu raku 😂
Meeru chaduvukunnantha maatrana meere telivigalavaru ani kaadu chaduvu valana subject telustundi antha maatrana evarini takkuva cheyakudadu👍
KTR very talented!!
Anduke USA nundi TG vachindu
My one and only grate leader ktr love you a lot sir ❤
కేటీఆర్ ఇంత మంది ఇష్టం
KTR and KCR should have had maintained the same humbleness and tone while they were in power. They would have definitely got the third term but power got into their head and made few speech which made people rethink for voting them to power
𝐉𝐚𝐢 𝐤𝐭𝐫 𝐚𝐧𝐧𝐚 🌹✊✊✊✊✊✊🐅🐅🐅🐅🐅🐅
Ktr garu frndle gaa matladaru ktr garu supar ❤❤❤
Super mr ktr sir
Sad to Miss u sir just 3 year's More We r gona roule
మీ చదువులు ఉద్యోగాలు కాదు అభివృద్ధి కార్యక్రమాలు పై చర్చ జరగాలి
కేటీఆర్ నీకు కూడా అదృష్టమే కదా ఐటీ మినిస్ట్రీ రావడం ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు కదా
సూపర్ కేటీఆర్