Maoist Encounter : ప్రజలే మావోలై తిరగబడతారు .. ! | Gummadi Narasaiah Warning To Central Govt

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 163

  • @JutikaMariyababu
    @JutikaMariyababu 5 часов назад +76

    300 మందిని చంపితే 3,000 మంది పుట్టుకొస్తారు విప్లవం వర్ధిల్లాలి

    • @sriharshanallagatla1573
      @sriharshanallagatla1573 4 часа назад +3

      Bochem kadu 😂😂😂. 2026 kalla close avudi le. Evaru vektunar yi rojulo danloki. It's about to close

    • @NandaKishorhydeerabad
      @NandaKishorhydeerabad 3 часа назад +4

      ​@@sriharshanallagatla1573బ్రదర్ 2026. కాదు 3026 ఒచ్చినా విప్లవాన్ని అనిచివేయడం ఎవరి తరం కాదు. ఎక్కడైతె అనిచివేత. దోపిడి. అన్యాయం. అవినీతి. ఉంటుందో అక్కడ తిరుగుబాటు (విప్లవం) పుడుతుంది.

    • @sriharshanallagatla1573
      @sriharshanallagatla1573 3 часа назад +2

      @NandaKishorhydeerabad last time viplavam chesindi evadikana gurthunda ? Assala dantlo kalise valu evaru unnaru yi digital generation lo. Almost close indi. Amit shah chepinatlu 2026 kalla sradanjali ne le

    • @VIJAYKUMAR-zf1lt
      @VIJAYKUMAR-zf1lt Час назад

      పోతారు అందరూ పోతారు 2026

    • @Ramana_77
      @Ramana_77 Час назад

      3000 kadhu 30000 mandhi vachina champutharu yi ugravadulani

  • @masanpallinishanth338
    @masanpallinishanth338 5 часов назад +63

    ఉద్యమాన్ని ఈరోజు అంతం చేస్తున్నాం అనుకునే వాళ్ళకి చెప్తున్నా.ఇప్పటికే అయిపోలేదు.. ప్రతి పల్లె ప్రతి వడ... ప్రతి ఒక్కరు కూడా ఉద్యమనికి ప్రాణం పోస్తారు.. గుర్తుపెట్టుకొండ్రి.. ఇక.. జోహార్ అమర వీరులకు... ✊లాల్ సలాం... ఎగరనుంది ఎర్ర జెండా.... రానుంది మావోయజం.. ✊

  • @kommekrishna3214
    @kommekrishna3214 5 часов назад +22

    supar sir good anser

  • @sivakumar-jh7rf
    @sivakumar-jh7rf 6 часов назад +50

    నరసయ్య గారు గొప్ప వ్యక్తి

  • @JutikaMariyababu
    @JutikaMariyababu 5 часов назад +24

    బూటకపు ఎన్కౌంటర్లు ని ఖండించండి

  • @ThiruPathi-gq5yw
    @ThiruPathi-gq5yw 5 часов назад +12

    నూటికి నూరు శాతం మీరు చెప్పింది నిజం లుంగీ పైన వారు ఎవరైతే ఉన్నారో వారు ఇస్తున్న ఇంటర్వ్యూస్ వల్ల ఇలా జరుగుతుంది

  • @ramavathsardhar7449
    @ramavathsardhar7449 5 часов назад +17

    బూటకపు ఎన్కౌంటర్లనుఖండించాలి

  • @srinuyeshamalla6249
    @srinuyeshamalla6249 4 часа назад +12

    ఏం చెయ్యగలవు?
    డ్రోన్లతో జల్లెడపట్టి
    తుపాకుల దువ్వెన తిప్పి
    చెట్టు చెట్టునూ కూల్చేస్తావు సరే,
    రేపటికల్లా చిగురించే అడవిని
    ఏం చెయ్యగలవు?
    అరణ్యగర్భాన్ని చీల్చి
    ఖనిజ సంపదను పోగేసి
    ఆశ్రితులకు అప్పగించాలని
    పగటి కలలు కంటావు సరే,
    భగ్గున మండే ఖనిజం అది
    పెటిల్లున పేలే ఖనిజం అది
    ఏం చెయ్యగలవు?
    వెంటాడి వేటాడి వెతికి వెతికి
    మనుషులను మట్టు పెట్టానని
    విర్రవీగుతావు సరే,
    మరణం అంటని మనిషిని
    నవనవోన్మేష మానవత్వాన్ని
    చరిత్ర నిర్మాణాన్ని
    ఏం చెయ్యగలవు?
    ప్రాణాలు తీస్తావు సరే,
    విస్తరించిన శ్వాసను
    ఏం చెయ్యగలవు?
    కలలనేం చెయ్యగలవు?
    కన్నీళ్లనేం చెయ్యగలవు?
    కన్నీట విరుస్తున్న
    సింగిడినేం చెయ్యగలవు?
    (గరియాబంద్ విషాద వార్తలు చెదరగొట్టలేని స్మరణ స్ఫూర్తితో...)

  • @mohanerra6475
    @mohanerra6475 5 часов назад +13

    అన్నా ప్రజలు అంత తిరగబడితే అమిత్ షా కాదు మోదీ కూడా ఏం చేయలేడు అందుకే తెలంగాణ ప్రజలు చదువుకున్న యువత మేల్కొని బిజెపి ప్రభుత్వానికి ఓటుతో ఎన్కౌంటర్ చేయాలి తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే ఎన్కౌంటర్లు ఇలా ప్రజల గురించి పోరాడే వ్యక్తులని చంపుతారు ఎంత దారుణమో ఎన్కౌంటర్ కాదది ఎన్కౌంటర్ అంటే వాళ్ళు కూడా చనిపోతారు కదా అన్న రెండు వైపులా కాల్పులు జరిగినప్పుడు ఇద్దరు చనిపోతారు కానీ ఇక్కడ నక్సలైట్లు మాత్రమే చనిపోతున్నారు ఉంటే కావాలని చంపుతున్నారు అమిత్షా చంపేస్తున్నాడు చాలా బాధాకరం ఒక జవాను పోలీస్ అధికారి చనిపోతే వాళ్లకు లక్షల్లో డబ్బులు ఇస్తారు వీళ్ళ కుటుంబాలకు ఎవరు ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి

    • @simonking3979
      @simonking3979 Час назад

      చాలా బాగా చెప్పారు. ❤❤❤

  • @RaviGorkati
    @RaviGorkati 3 часа назад +6

    Super... super 👍👍👍👍👍👍🙏👍🙏 ok anna

  • @jithenderbandela2810
    @jithenderbandela2810 4 часа назад +11

    ప్రజల తిరుగుబాటుకు నాంది

  • @b.laxmanyadav7923
    @b.laxmanyadav7923 6 часов назад +36

    జోహార్ అమర వీరులకు 😭😭🌹

  • @rajusiveri
    @rajusiveri 4 часа назад +9

    అడవిలో ఉంది మనం ఏమి చదించలేము.. ఇది కల కలగానే మిగుతుంది , డెమోక్రాటికల్, ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తే, ప్రజలకు న్యాయం జరుగుతుంది....

    • @simonking3979
      @simonking3979 Час назад

      నిజమే కానీ, ప్రజాస్వామ్యంలో ఓట్లు, సీట్లు, దోపిడీ తప్ప మరేమీ లేదు.

  • @narendervalluri5485
    @narendervalluri5485 4 часа назад +4

    Super kaka ✊✊🚩🚩🚩

  • @suryaprakash8073
    @suryaprakash8073 5 часов назад +21

    ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు లో గొప్ప మేధావి, వ్యక్తి,మానవత్వ విలువలు ఉన్న వ్యక్తి

  • @AadamprabhuAadam
    @AadamprabhuAadam 5 часов назад +7

    ఎన్ కౌంటర్లు చేయడం చంపడం సరైది కాదు

    • @rahulvincy4755
      @rahulvincy4755 4 часа назад

      లొంగిపోతే రివార్డ్ డబ్బులు ఇచ్చి అభివృద్ధి కి సహకరిస్తం అని చెప్పారు, ఫస్ట్ అది ఒక ఆప్షన్ కూడా వుంది

  • @CPI0410
    @CPI0410 4 часа назад +15

    అయ్యా మేము కూడా మీకు తోడుగా నడుస్తాము

  • @srinivast9817
    @srinivast9817 6 часов назад +6

    Good speech brother

  • @saidhulbanavath6804
    @saidhulbanavath6804 3 часа назад +2

    Super sar 🌹🙏🏽🌹🌹🌹🙏🏽🙏🏽

  • @CPI0410
    @CPI0410 4 часа назад +9

    దోపిడీ దారులు, పెత్తం దారులు, ప్రభుత్వం ఉద్యోగులు కొందరు, రాజకీయ నాయకులు కొందరు చెలరేగి పోతారు సార్. అటువంటి వాళ్ళ కీ భయం ఉండదు సార్ కావునా కొంత ఉద్యమంకారులు ప్రజలోకి రావాలి 🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏

    • @sriharshanallagatla1573
      @sriharshanallagatla1573 4 часа назад

      Lavada em kadu. Gudda lo dammu unte mundu undi poradali. Ekkado adavali undi endi baypettedi. Assala vala vuniki eppudo poindi

  • @prasanthmosamsnow4651
    @prasanthmosamsnow4651 Час назад

    SUPER SPEECH SIR👌👌👌

  • @CPI0410
    @CPI0410 4 часа назад +14

    జై కామ్రేడ్స్ 🚩🚩🚩🚩

  • @amerpetmahesh2939
    @amerpetmahesh2939 3 часа назад +1

    True

  • @VemulaRamesh-m9u
    @VemulaRamesh-m9u 3 часа назад +1

    Super sar

  • @abdulazeez1966
    @abdulazeez1966 4 часа назад +6

    జై విప్లవం

  • @maggidirajkumar-ig9iz
    @maggidirajkumar-ig9iz 3 часа назад +1

    Vvv good cheparu

  • @jangamallesham7562
    @jangamallesham7562 3 часа назад +2

    Naxalites enka perugali appude dhourjanyam aguthundhi e udhyamaniki Sai anevalu like kodandi

  • @kasanaboinarammurthy8243
    @kasanaboinarammurthy8243 23 минуты назад

    Superb sir excellent words,great meturity knowledge,

  • @VenkateshamMittapalli-ob2kv
    @VenkateshamMittapalli-ob2kv 3 часа назад +1

    Superanna

  • @akmastan6140
    @akmastan6140 3 часа назад

    ✊✊very nice comment

  • @chittireddycsr1569
    @chittireddycsr1569 5 часов назад +4

    😊 నరసయ్య గారు నమస్కారమండి చెప్పేది కరక్టే కానీ ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు మీ మాదిరి ప్రజా జీవితంలో వచ్చి మీలాగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ధర్నాలు ఉద్యమాలు చేయొచ్చు కదా

  • @rahulvincy4755
    @rahulvincy4755 4 часа назад +3

    ఉద్యమం వేరు, టెర్రరిజం వేరు,

  • @mendebalraj7213
    @mendebalraj7213 4 часа назад +9

    నర్శన గొప్ప వ్యక్తి

  • @gopidwindling7170
    @gopidwindling7170 3 часа назад +1

    Narsaiah garu really great

  • @adlurilaxman9592
    @adlurilaxman9592 Час назад

    Spr. Anna

  • @sodariJagadish
    @sodariJagadish 3 часа назад

    Super 👏👏👏

  • @grajugoud5876
    @grajugoud5876 3 часа назад

    Good massage

  • @SwamyArrolla-ph2it
    @SwamyArrolla-ph2it 3 часа назад +2

    🚩🚩🚩✊✊✊✊💯

  • @giripaspula2574
    @giripaspula2574 6 часов назад +4

    జోహార్ అమర వీరులకు....✊✊

  • @erukalarajaiah846
    @erukalarajaiah846 Час назад

    మంచి ఇంటర్వ్యూ

  • @RamakrishaD-g2o
    @RamakrishaD-g2o Час назад

    నువు చెప్పేది నిజం నరాసన్న జై కాంమ్రెడ్ లాంల్ సా లాం

  • @manjunathkallepu3022
    @manjunathkallepu3022 5 часов назад +3

    World no1 political leader gummadi narsanna naxal zbd

  • @vinodsindol5770
    @vinodsindol5770 5 часов назад +5

    Land mine lu petti Army jawanlanu champinappudu nuvvekkadunnav appudu theliyada adhi correct ye na.

  • @SATHISH_VOLGS
    @SATHISH_VOLGS 3 часа назад

    super sir

  • @CPI0410
    @CPI0410 4 часа назад +5

    జై లాల్ సలాం 🚩🚩🚩🚩

  • @sukkaarjun9676
    @sukkaarjun9676 16 минут назад

    అమరులకు జోహార్లు.... దోపిడీ పెట్టుబడిదారుల పైన యువత పోరాటం మొదలెట్టాలి ✊✊✊✊

  • @oman77jlama35
    @oman77jlama35 4 часа назад +1

    ఎన్కౌంటర్ లు వద్దు 🙏

  • @gaddamkumar5276
    @gaddamkumar5276 6 часов назад +4

    Truth the great powerful revolution 💪 talking.

  • @PalakuriVenkateshGoud
    @PalakuriVenkateshGoud 5 часов назад +4

    Super sir

  • @grajugoud5876
    @grajugoud5876 3 часа назад

    Super anna

  • @RaothorthiThorthi
    @RaothorthiThorthi 59 минут назад

    🙏🙏

  • @shivaborewell4012
    @shivaborewell4012 5 часов назад +5

    🚩🚩🚩🚩🚩johar coam rade

  • @umeshtherealtube
    @umeshtherealtube 2 часа назад

    అమరవీరులకు జోహార్లు 🚩

  • @BCSPRASAD
    @BCSPRASAD 3 часа назад

    విప్లవం వర్ధిల్లాలి.. అమరవీరులకు జోహార్లు

  • @ravindergajbinkar812
    @ravindergajbinkar812 4 часа назад +1

    Samjam lo vyavastalu wrong rutlo vunnanta varaku prajale mavolaitaranadm nijam chepparu maji MLA garu

  • @SIMABHARAT
    @SIMABHARAT 2 часа назад

    ✊✊✊✊✊✊✊✊

  • @SambaVanamalasamba
    @SambaVanamalasamba 2 часа назад

    🙏

  • @RameshBadanapuram
    @RameshBadanapuram 4 часа назад +2

    Currect ga cheparu....sir

  • @prasanthmosamsnow4651
    @prasanthmosamsnow4651 Час назад

    Red saluate 🙏🙏🙏sir

  • @AbbadasiAshok
    @AbbadasiAshok 2 часа назад

    ✊✊🚩🚩🚩

  • @adlurilaxman9592
    @adlurilaxman9592 Час назад

    💯💯💪🏾🚩🚩🚩🚩

  • @nramesh4393
    @nramesh4393 21 минуту назад

    Jai gummadi narsaiah

  • @laxmikanthakomuram6090
    @laxmikanthakomuram6090 2 часа назад

    Super sir manchi ansar icharu kani encounter lu enduku chesthunnaro vallaku nastamenti

  • @managaniviran3612
    @managaniviran3612 2 часа назад

    లాల్ సలామ్

  • @mudianjaiah437
    @mudianjaiah437 4 часа назад +1

    Please stop emcounters they are also our indians they are belongs our hindus please dicuss the naxals central govt.please dont ours .

  • @SanjayKumarPole-po1ed
    @SanjayKumarPole-po1ed 2 часа назад

    వామ పక్షాలు ప్రజల పక్షాన లేవు అందుకే ఈ paristhiti

  • @VenkateshAllu-qi9vw
    @VenkateshAllu-qi9vw 3 часа назад

    Avineeti povali,jai hind

  • @VenkateshAllu-qi9vw
    @VenkateshAllu-qi9vw 3 часа назад

    Avineeti, prajalu Chala mandi durmargulu,jai hind

  • @chedupakaravi
    @chedupakaravi 3 часа назад

    మనకు మనము అన్ని చెప్పడం వల్ల అందరికి బయట అయితుంది లోఫర్ నుండి బయటకు వచ్చింది ఎవరు చెప్పండి

  • @kuntaneeraja
    @kuntaneeraja 3 часа назад +2

    ముందు amithsha నీ ఎన్కౌంటర్ చేయాలి

    • @bramulu2559
      @bramulu2559 2 часа назад

      💯

    • @VIJAYKUMAR-zf1lt
      @VIJAYKUMAR-zf1lt Час назад

      మీ అమ్మ మొగుడు వచ్చిన బొచ్చు కూడా పీకలేరు

  • @SulthanlaxmanSulthanlaxman
    @SulthanlaxmanSulthanlaxman 4 часа назад +2

    Easy 100% government hatyalu boutique appu encounter

  • @MohammadShaik-g1r
    @MohammadShaik-g1r 4 часа назад +2

    లొంగి పోయిన వల్లను హిచారెకల్లు పంపాలి

  • @donthamallarajender5715
    @donthamallarajender5715 3 часа назад

    నక్సల్స్ అవసరం లేదు ఇకనైనా ఆపేసి పిల్లాపాపలతో. సంతోషంగా గదుపంది పెరిగిన టెక్నాలజీ లో ప్రాణాలు కపడుకొలేరు గుమ్మడి నర్సయ్య లాంటి వాళ్ళు చాలా చెప్పుతారు ఎందుకంటే వారి ఇంటిలో ఎలాంటి ప్రాణాలు పోవు కాబట్టి

  • @durgaraodurgam7413
    @durgaraodurgam7413 4 часа назад +1

    Antham Ledu, Avirbhavisthundi, Joharlu Amaraveerulaku, Viplavam Vardhillali, Samajika, Ardhika, Anachivetha, Dopidi Unnanthakaalam Udyamam Untundani Gamaninchali, Stop Kagar, Save poor Peoples

  • @gaddamkumar5276
    @gaddamkumar5276 6 часов назад +3

    Bharat country looted sarkar bharat country people's 2.side death not incounter death mining looted sarkar first economy development only political party mafia mutal leader's. 95.bharat people's no benefit only political party leaders benefit shoulder l not machinery shoulder shoulder your mind shoulder political game Amma Bharat country looting 🛑 99.prblms 1 solution 2 side tanking debate demand people's bharat country war stopped.

  • @ShankarChintakindi-i6x
    @ShankarChintakindi-i6x Час назад

    చైనా పాకిస్తాన్ దేశాల టెర్రరిస్టులు ముంబయిలో నలభై మందిని నిర్ధాక్షిణ్యంగా చంపిన ఖశాబ్ గడిని ఎంతో ఖర్చుపెట్టి ఫైవ్ స్టార్ హోటల్లో ఏసీ రూములో రాజా మర్యాదలతో ఉంచిన దేశ భద్రత అధికారులు మన ఇంటి బిడ్డలు పెద బడుగు బలహీనర్గాల కోసం కొట్లాడే వాళ్ళను నిర్ధాక్షిణ్యంగా చంపడం ఎన్టీ హిందూ మతపు ముసుగులో దేశాన్ని పాలిస్తున్న బీజేపీ వైఖరి మారాలి నక్ష లైట్లు టెర్రలిష్ట్లు కదు

  • @uragondaramu
    @uragondaramu Час назад

    ముందుగా మనకు యాంటీ కర్ప్టిన్ అవసరం

  • @KrishivardhanBhumiraju-w1f
    @KrishivardhanBhumiraju-w1f 4 часа назад +1

    హింస వల్ల ఏ పోరాటం కూడా విజయం సాధించదు ఎన్నో దేశాల అనుభవాలు మనకి పాఠం చెప్తున్నాయి
    రష్యాలో చెచెన్య పాలస్తీనాలో హమాస్ నేపాల్ లో మావోయిస్టులు శ్రీలంకలో LTTE కాశ్మీర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇలా ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి

  • @lingaiahchouda901
    @lingaiahchouda901 5 часов назад +3

    వాళ్ళు, లేకపోతే,, మనం, బ్రతుకు,, ఏంటి

  • @niranjanraogillala5402
    @niranjanraogillala5402 5 часов назад +1

    Sir Both sides Hindu's are Dieing why ?

  • @gopidwindling7170
    @gopidwindling7170 3 часа назад

    Jai narsaiah

  • @p.ramanap.ramana3801
    @p.ramanap.ramana3801 5 часов назад +1

    Super

  • @RaviDabbeda
    @RaviDabbeda 5 часов назад +3

    🚩🚩🚩🚩 joharlu comreds

  • @vinodsindol5770
    @vinodsindol5770 5 часов назад +2

    Jai Jawan

  • @RaviAsamplli-no9er
    @RaviAsamplli-no9er 3 часа назад

    💪🚩🚩🤚🤝🏃🏃🏃👍👍

  • @SriramMancherial
    @SriramMancherial 2 часа назад

    Viplabam vaddu.mana deshamlo cpm, cpi portylu vaddu......

  • @SrinivasReddy-q1u
    @SrinivasReddy-q1u 2 часа назад

    Yevani korakochindi. Telangana. Champetodu andralo unnadu

  • @renuscreative5643
    @renuscreative5643 4 часа назад +1

    Ayudaniki ayudam samadanam kaadu idi miru telukovalisina avasaram undi prapancham oka vaipu potunte miru maro vaipu veltunnaru 😅😅😅

  • @chedupakaravi
    @chedupakaravi 3 часа назад

    లొంగిపోయిన వారు చేతగానితనం తో చెప్పడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి

  • @sathishpeddi9571
    @sathishpeddi9571 2 часа назад

    లాల్ సలాం చొండ్రెడ్డ్

  • @RajaAvula-j7w
    @RajaAvula-j7w 3 часа назад

    Deshamanta annamtintunnaru bagunnaru meelantivallaku enduku bada sar

  • @krishnaprasad4671
    @krishnaprasad4671 4 часа назад

    Meeru cheppedi older generation lo work ayyindi ..ippudu avvadu .. public lo miku okapudu vunna support ippudu ledu inka raadu

  • @supportnrc-caa5625
    @supportnrc-caa5625 3 часа назад

    జవాన్ లను చంపినప్పుడు ఎం చేసాడు ఈకలు పీకుతున్నాడు వీడు.

  • @prudhvigoud7026
    @prudhvigoud7026 Час назад

    6

  • @deepakkumar-cg5vh
    @deepakkumar-cg5vh 5 часов назад +3

    Sulli chiku

  • @raghunandanareddy9112
    @raghunandanareddy9112 4 часа назад

    Prajala koraku pani CHEYYANDI, Tupaki Gotham nundi kadu

  • @NRamakrishna-uf5wh
    @NRamakrishna-uf5wh 2 часа назад

    మరి పాకిస్థాన్ దాడి చేసినప్పుడు నీవెందుకు మాట్లాడవు అయ్యా

  • @nallapuramesh6379
    @nallapuramesh6379 4 часа назад +1

    K.c.r.palanlo.miruempiendlu..

  • @sudhakarn9362
    @sudhakarn9362 Час назад

    Vinashakale vipareetha budhi

  • @gaddamkumar5276
    @gaddamkumar5276 6 часов назад +2

    Manishi vastuvi.