నిజం మాట్లాడటమంటే సావుతోని సంసారం జేయటమే | Sukka Ramnarsaiah | N9 Media

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 52

  • @baluks1719
    @baluks1719 8 месяцев назад +9

    జై భీమ్

    • @Demonlord6556
      @Demonlord6556 2 месяца назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @learningworldwithstudents.6356
    @learningworldwithstudents.6356 7 месяцев назад +2

    👌

  • @botkabalrajubotkabalraju9565
    @botkabalrajubotkabalraju9565 8 месяцев назад +4

    జై భీయ్

  • @srinujella8520
    @srinujella8520 8 месяцев назад +3

    Jai sree ram

  • @sathishsingarapu1006
    @sathishsingarapu1006 8 месяцев назад +3

    Jai bheem✊✊
    Anna jayaraju annaki&sukka ramnarsannaki jai bheem✊jai jai bheem✊✊

  • @kurmaiahathinarapu956
    @kurmaiahathinarapu956 8 месяцев назад +4

    Super anna

  • @kammampatishankar5482
    @kammampatishankar5482 8 месяцев назад +3

    Super brother

  • @battuprasad3559
    @battuprasad3559 8 месяцев назад +3

    జై భీమ్... అన్న ❤

  • @AjayTejaTheddu
    @AjayTejaTheddu 8 месяцев назад +2

    Sukka ram narsaiah ❤

  • @balupariraghavender2578
    @balupariraghavender2578 2 месяца назад

    Super

  • @malleshadurepally6596
    @malleshadurepally6596 7 месяцев назад +2

    జై భీమ్ రాంనర్సన్న ❤

  • @kaseem4961
    @kaseem4961 8 месяцев назад +2

    Good

  • @kudmethapushpa4986
    @kudmethapushpa4986 4 месяца назад

    Jai jai ram anna jai thelangana

  • @ChanduKola-n9j
    @ChanduKola-n9j 8 месяцев назад +2

    Jaibhim Anna

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 4 месяца назад +1

    బాగుంది అన్నా అక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయన వచ్చారు కదా మొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కవి సమ్మేళనాలు జరిగాయి ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే ప్రజలందరూ కఠిన పన్నులు డబ్బులతో నడిచేది కదా మరి ఎటువంటి చాట అరాచక వాదులకు అర్బన్ నక్సలైట్లకు అనాగరికులు కు అవివేక రకాల అవివేకులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు అక్కడ కవి సమ్మేళనం పేరుతో ఒక వర్గం వారి కొట్టు బొట్టు బట్టపై దూషిస్తూ ద్వేషిస్తూ కవితలు చెప్పడం స్త్రీలు కూడా కింద ఉన్న వాళ్ళు తప్పట్లు కొట్టడం నాకు ఏదో శాడిజం లో అనిపించింది ఇక జయరాజు గారు తన facebook అకౌంట్ లో ఒక నాడు మను వాదులకు మానవత్వం ఉండదు అని కామెడీ పెట్టారు నేను మను వాడినే నాకు డౌట్ వచ్చి ఇదేమిటి ఇలాగ అన్నారని కామెంట్ పెట్టి జవాబు అడిగితే చెప్పలేదు కనీసం మనువాదం పై డిబేట్ కి కూడా రాలేదు ఇక చుక్క రామ నర్సయ్య గారు మీరు ఒక ఇంటర్వ్యూలో యాంకర్ తో కలిసి నాకు వివక్ష జరుగుతున్నది గుడిలోకి రావట్లేదు అన్నారు ఐ యాంకర్ రేపు మీ ఊర్లో శివాలయం గుడి లోకి వెళ్దాం కులం ఎవరు అడుగుతారో చూద్దాం అన్నారు వెంటనే మీరు మాట మార్చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి కౌగిలించుకొని పడుకోవాలని ఉంది అన్నారు ఇది వింత కోరిక కథ మీరు నిజాయితీపరులు అయితే శివాలయానికి వెళ్లి మిమ్మల్ని క్యాస్ట్ అడిగారో లేదో చెక్ చేసుకోవాలి యాంకర్ కూడా తెలుసుకుని ఉందురు కానీ మీరు మాట వెనక్కి తీసుకుని అదే మా ఊరు శివాలయం కాదు తిరుపతి వెంకటేశ్వర స్వామి గర్భ గుడిలో శివుని కౌగిలించుకోవాలని పడుకోవాలని ఉంది అనే వితండవాదం చేశారు నాలుగు మాటలు రెండు పాటలు రాగానే సమాజంలో ఒక వర్గాన్ని దూషించటం ద్వేషించటం అంబేద్కర్ వాదులకు మీకు అలవాటయిపోయింది ఎవరు మాట మీద నిలబడటం చేసిన విమర్శకి నిలబడటం లేదు జవాబు చెప్పమంటే చెప్పలేకపోతున్నారు విమర్శ చేయండి తీసుకుంటాం విమర్శలు నిజాయితీ ఉంటే సద్విమర్శ కింద తీసుకుంటాం కానీ విద్వేషంతో విమర్శ చేసి విషం కట్టడం అలవాటు చేసుకోకండి సమాజం కొంత మీ వల్ల విషమయం కావచ్చు అంతకన్నా ముందు మీ ద దేహమంతా విష మయం ఐ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు

  • @bodikasrinivas3006
    @bodikasrinivas3006 8 месяцев назад +1

    Jai bheem. bro super 🤝

  • @FareedMohd-o7m
    @FareedMohd-o7m 7 месяцев назад

    No graphic so super from siddipet like support

  • @yathakulanageswarao3044
    @yathakulanageswarao3044 4 месяца назад +1

    సుపర్ అన్న గారు

  • @narsaiahragutla-n4l
    @narsaiahragutla-n4l 4 месяца назад

    👌👍👌👍👌👍👌🙏

  • @jadalakalyan2515
    @jadalakalyan2515 8 месяцев назад +21

    తెచ్చిన అన్నాడు పరిపాలన ఇచ్చిన అన్నాడు పాలనా చూసాము పోరాటాలు చేసినా ప్రజలు మొసపొయారు

  • @balrajuakula6278
    @balrajuakula6278 4 месяца назад

    ఇండైక్ట్ గా మీరు మీలాంటి వారు ఇంకొందరు లోలోపల మస్తు సపోర్ట్ చేసారు అన్న కెసిఆర్ కు

  • @bodasaidulu5450
    @bodasaidulu5450 4 месяца назад +1

    కన్న కొడుకు ఒక్కడున్న ,వాణ్ణి అన్నాలాల్లో చెరమన్న సాంగ్ యూట్యూబ్ లో దొరకడం లేదు అన్న

    • @garun3241
      @garun3241 4 месяца назад

      ఎవ్వరో ఈ బిడ్డలు అని సాంగ్ టైప్ చేసి చూడండి వస్తుంది... ఈ లిరిక్స్ లాస్ట్ కి ఉంటాయి..

  • @ravi2708
    @ravi2708 4 месяца назад

    JAI BHEEM ANNA

  • @srinivassrinivas8410
    @srinivassrinivas8410 8 месяцев назад +3

    60 స" లో ఫిల్మ్ ఇండస్ట్రీ తెలంగాణలో ఉన్నది. Telangana cinemalu amiyanay mari navuthunaru vara రాష్ట్ర పోల్లు సతగద తెలంగాణ వాళ్లకు అటూనారు. 😂😂😂😂😂😂జై తెలంగాణ❤❤❤❤❤

  • @ramaduguraju1805
    @ramaduguraju1805 5 месяцев назад

    సూపర్ నరసన్న

  • @prashanthprashi4343
    @prashanthprashi4343 7 месяцев назад +1

    Jai bheem Anna

  • @azmeeravenkanna3436
    @azmeeravenkanna3436 7 месяцев назад +6

    అన్న రాజకీయ ఎత్తుగడ లేకుంటే మనం ఎంత ఎన్ని ఉద్యమాలు చేసినా తెలంగాణా వచ్చేది కాదు, ఇంతకు ముందు అంటే 60 వ దశకం నుండి ఉద్యమాలు జరిగినాయి ఎంతో మంది అమరులు అయినారు మనకు తెలుసు.
    కాని కేసిఆర్ పార్టీ పెట్టీ తెలంగాణా ఉద్యమాన్ని వువెత్తున్న లేపారు ప్రజలలో తీసుకెళ్లారు ప్రజల మమెకంతో ఆమరణ దీక్షతో అప్పటి కాంగ్రెస్ పార్టీతో చెప్పిచినారు
    తెలంగాణా వచ్చింది మంచి ఆబిహృద్ది జరిగిందీ గ్రామాలు బగుపడ్డయి, రైతులు బాగుపడెలోపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, అన్ని అబద్ధపు మాటలు, అబద్ధపుప్రచారాలు, నీళ్ళు రాక రైతుల గొసలు మళ్ళీ పాత రోజులే వచ్చాయని అంటున్నారు రైతులు, ఆయన రావు లను ప్రోత్సహించిండు, ఇయన రెడ్లను ఏకం చేస్తుండు, మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు వారికే వంత పాడుతుంది, వీళ్ళు మారరు మీలాంటి మేదావులు ఎంత చెప్పినా వారికే వత్తాసు పలుకుతూ ఉంటారు

  • @ravi2708
    @ravi2708 4 месяца назад

    JAI BHEEM JAYARAJ ANNA

  • @sagarsamudrala11
    @sagarsamudrala11 7 месяцев назад +2

    Kcr is fighter for telangana..nuvvu tele anna nuvvu ivvallee...

  • @Mahender_Yadav
    @Mahender_Yadav 4 месяца назад +1

    KCR is fighter

  • @ravimuttaram1444
    @ravimuttaram1444 5 месяцев назад +1

    Jai kcr ❤❤❤❤❤

  • @M.kartheek_cr7
    @M.kartheek_cr7 8 месяцев назад +1

    Dr jayaraj anna

  • @ganji5789
    @ganji5789 7 месяцев назад

    Jai bhim

  • @Prr.dharani
    @Prr.dharani 7 месяцев назад +1

    Jai kcr

  • @Vikyath-po3ij
    @Vikyath-po3ij 5 месяцев назад

    Nijanga politicanku salary endku Anna vallu employs aite varki employs chattalu vartinchal a chattalu emi vartincavu

  • @mathangijayaramulu2545
    @mathangijayaramulu2545 8 месяцев назад +2

    Kandula.madhu?

  • @ManojKumar-gs2xx
    @ManojKumar-gs2xx 4 месяца назад

    Without KCR there is no Telangana

  • @Badri-no6mi
    @Badri-no6mi 8 месяцев назад +6

    Evvadu entha mothukunna kcr lenidhi Telangana raaledhu..

    • @arkillavenkatesh1961
      @arkillavenkatesh1961 8 месяцев назад +1

      Yes he also one of the number in Telangana. Movement 😊

  • @The_Viral_Theory
    @The_Viral_Theory 4 месяца назад

    Balle,lalithakanu,marwadu,annalara,johar,ballelAlithaka,Jai,talangan

  • @digambergattula9310
    @digambergattula9310 7 месяцев назад +1

    Sollu matalu

  • @MounithaEmmadi
    @MounithaEmmadi 7 месяцев назад +3

    అసలు సుక్క రాంనర్సయ్య
    పాత్ర ఏమిటి ఆయన సిద్ధాంతం ఏమిటి ఆయన
    పోరాటం ఏమిటి ..
    కనీసం మాట్లాడే ఆలోచన విధానం లేని
    సుక్క రాం నర్సయ్య
    పాటల పేరుతో
    ఈ సమాజానికి ఏమీ చేసిండు
    ఆయన పాటల ఏమిటి
    ఆయన చరిత్ర ఏమిటి
    ...........
    మోసాలకు కేరాఫ్ అడ్రస్
    సుక్క రాం నర్సయ్య అనే వ్యక్తి
    పాటల పేరుతో
    సభలు సమావేశాలు నిర్వహించి
    సంఘాల పేరుతో వసూళ్లు చేసేదే
    సుక్క రాం నర్సయ్య ఆర్భాటం
    ఆయన వసూళ్ల పోరాటం....
    పక్క రాష్టానికి వెళ్లి ప్రోగ్రామ్స్ చేసుకుని
    డబ్బులు తీసుకుని......
    ఆయన కింద ఉన్న వాళ్లకు కనీసం డబ్బులు
    ఇవ్వకుండా మోసం చేయడం జరుగుతుంది
    ఈ సుక్క రాం నర్సయ్య అనే వారు
    కంట్రోల్ బువ్వ కారంపొడి ముచ్చట్లు
    తెలంగాణ సమాజానికి చెప్పి
    చేతికి బంగారు రింగులు
    కరిదైనా కారు
    మెడలో బంగారు గొలుసు
    ఇవన్నీ ఎక్కడివి
    .....సుక్క రాం నర్సయ్య గారికి
    ఇవన్నీ పాటలతో సంపాదించాడు
    ....ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో
    రిప్లై పెట్టొచ్చు...

    • @srinivasboini-cu1it
      @srinivasboini-cu1it 5 месяцев назад

      మీరు చెప్పేది అక్షరాల నిజం కేసీర్ కుక్క

    • @gnyadav4467
      @gnyadav4467 4 месяца назад

      7th class medavi Ambekar varasudu ayana poratam antha dabbula kosame

  • @GanaveniNeresh-wf7uo
    @GanaveniNeresh-wf7uo 4 месяца назад +1

    జై kcr

  • @BuddaVenkatesh-qt3uw
    @BuddaVenkatesh-qt3uw 4 месяца назад

    Narasanna mi ph no kavale

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 8 месяцев назад +2

    జై భీమ్