Prem Raj vs Epuri Somanna vs Sukka Ram Narsaiah |Jaya Jayahe Telangana Song | దద్దరిల్లిన స్టూడియో..

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024

Комментарии • 621

  • @mittapallysrinivas7131
    @mittapallysrinivas7131 4 месяца назад +52

    సోమన్న ప్లీజ్ నువ్వు ఒకసంవత్సరం పాటు మీడియాలో మాట్లాడకండి

  • @peddisuresh5316
    @peddisuresh5316 4 месяца назад +86

    వీళ్లంతా ఈ 10 సంవత్సరాలు ఎవడియి పికానికి poyinru ఇప్పుడ్ ఎక్కువ మాట్లాడుతున్నారు

    • @Darasecular
      @Darasecular 4 месяца назад +2

      గంటాడి. కృష్ణ కొత్తగూడెం, సంపంగి,16టీన్స్,, వందేమాతరం. శ్రీనివాస్ ఖమ్మం,,

    • @prajwalith1211
      @prajwalith1211 4 месяца назад +3

      మంచి గా అడిగారన్న 10 సంవత్సరాలు మూసుకొని కూర్చొని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు

    • @ganthatiger3450
      @ganthatiger3450 4 месяца назад +1

      బోక్క కోసం కావచ్చు

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 4 месяца назад +9

    సూపర్ గా చెప్పావు రాంనర్సయ్య.

  • @venkateshwarlumadagoni8202
    @venkateshwarlumadagoni8202 4 месяца назад +46

    విప్లవ గీతాలకు రాష్ట్ర గీతాలకు తేడా ఉంటది. ఇది అనవసరమైన చర్చ

    • @Darasecular
      @Darasecular 4 месяца назад +1

      గంటాడి. కృష్ణ కొత్తగూడెం, సంపంగి,16టీన్స్,, వందేమాతరం. శ్రీనివాస్ ఖమ్మం,,

    • @Darasecular
      @Darasecular 4 месяца назад

      నువ్వు ఆంధ్ర నా

    • @Darasecular
      @Darasecular 4 месяца назад +1

      చంద్రబోస్ తెలంగాణ కాదా..?

    • @Darasecular
      @Darasecular 4 месяца назад +1

      సోయి ఉందా నీకు..

    • @ElisharaoGarikapudi-u3i
      @ElisharaoGarikapudi-u3i 3 месяца назад +1

      100%కరెక్ట్

  • @prajwalith1211
    @prajwalith1211 4 месяца назад +60

    ఇదే ప్రశ్నలు పదేండ్ల నుండి ఎందుకు వేయలేదు కాళేశ్వరం ఆంధ్ర కాంట్రాక్టర్ కి ఎందుకొచ్చారు తెలంగాణ వ్యతిరేకులకి మంత్రి పదవులు ఎందుకొచ్చారు

    • @ganthatiger3450
      @ganthatiger3450 4 месяца назад +4

      అప్పుడు బానిసలు

    • @umeshsmiley1341
      @umeshsmiley1341 4 месяца назад +2

      గెలిచారు ఓడిపోలేదు అది ప్రజల నిర్ణయం

    • @Mahesh_Yadav_05
      @Mahesh_Yadav_05 4 месяца назад

      Appudu athulu pikindru ippudu norlu lesthunnaye villaki thichi bokkolo vechetodu kavali

    • @mukkerapothanna663
      @mukkerapothanna663 4 месяца назад

      W21
      ​@@ganthatiger3450

    • @villageandhalu3729
      @villageandhalu3729 4 месяца назад

      రాష్ట్ర గీతానికి కాంట్రాక్టుకు తేడాలు తెలియని అమాయకునీలా ఉన్నావ్

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 4 месяца назад +19

    సుక్కా రాంనర్సయ్య గారి వాదన 💯
    సరైనది.... రాంనర్సయ్య గారి మాటలు తెలంగాణా ప్రజల మాటలు✊🚩

  • @yadagiriyerrolla1132
    @yadagiriyerrolla1132 4 месяца назад +7

    సోమన్న రేవంత్ రెడ్డి మంచి అయిపోయాడు ఇప్పుడు. సోమన నీ బతుకు ఆగం ఆగం... ఎవని పాలయ్యిందిరో తెలంగాణ అని చక్కగా పార్టీవి కదా.. ఇప్పుడు మీరు ఆ పాట పాడలేరు . జయ జయహే తెలంగాణ అనే పాట. ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నావు సోమన్న...

  • @mysanipavithra6233
    @mysanipavithra6233 4 месяца назад +50

    10 సంవత్సరాల నుండి ఈ పాటను పక్కన పెడితే కళాకారులు మేధావులు కానీ నోరు మెదపలేదు ఎందుకు ఇప్పుడేమో తెగ రెచ్చిపోతున్నారు.

    • @ganthatiger3450
      @ganthatiger3450 4 месяца назад +3

      అప్పుడు బి అర్ యస్ లో విల్లు బానిసలు
      ఇప్పుడు ప్రజ ప్రభుత్వం రేవంత్ అన్న పిల్లకు ఇంత స్వేచ్చ ఇచ్చాడు
      ఇన్ని రోజులు ఏ ములకువున్నరో విల్లు
      ఇందులో వ్వతిరేకించేటోడు ఓక్కడు కూడా మరి జయ జయహో తెలంగాణ రాయలేకపోయారు

    • @pannalakumar8167
      @pannalakumar8167 4 месяца назад

      Yes bro

  • @k6channel754
    @k6channel754 4 месяца назад +13

    ఈ రాజకీయ నాయకులకు ఓ నమస్కారం,
    ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం. జయ జయహే తెలంగాణ పాట రాసినప్పుడు యస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించలని ప్రయత్నించారు. ఆయన నిరాకరించడం వలన... రామకృష్ణగారితో పాడించారు. ఆయన ఆంధ్రవారే... అప్పుడు లేని... ఈ వాదం, ఈ సందర్భంగా ఎందుకో...
    కీరవాణీ,రామకృష్ణ గారు ఇద్దరూ... ఆంద్రవారైనపుడు,కీరవాణి గారి సందర్భంలోనే ఎందుకో... అర్థం కావడం లేదు.

  • @rachakondaragalu
    @rachakondaragalu 4 месяца назад +6

    జయ జయహే తెలంగాణ గీతానికి తెలంగాణ సంగీత దర్శకుల తోనే ఎందుకు చేయించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారంటే.....
    కీరవాణి ఆస్కార్ అవార్డు గ్రహీత కావచ్చు కానీ...
    నా పాట పోరాటాలు సృష్టించింది. ఆ పాటకు ప్రాణం పోసింది మా సంగీత దర్శకులు.
    కీరవాని పాట అవార్డు తేవచ్చు నా పాట విముక్తి తెచ్చింది.
    నేను తినే కూరలో ఎంత కారం ఉండాలో ఎంత ఉప్పు ఉండాలో నాకే తెలుసు.
    ఈనేలతల్లి సాక్షిగా పేదరికాలు త్యాగాలూ అణిచివేతలూ అవమానాలను భరించిన వాళ్ళు నా తెలంగాణ సంగీత దర్శకుల తాతల తండ్రులు.
    ఆవారసత్వ బిడ్డలైన ఈ సంగీత దర్శకులైతే పరిపూర్ణత సాధిస్తారని అంతే.... 19:30

  • @nagularamesh5777
    @nagularamesh5777 4 месяца назад +11

    పాట కీరవాణి గారితో పాడిస్తే మీకు అసలు ఏం నష్టం జరుగుతుందో మీరు చెప్పండి జయజయే పాట రామకృష్ణ గారు పీడినారు అప్పుడు లేని ఇబ్బంది ఇప్పడు మీరు అనడానికి అసలు ఎందుకు చెప్పండి అసలు మీరు మాట్లాడేది ఎవరికి నచ్చడం లేదు మీరు ఎంత మొత్తుకున్నా కీరవాణిని గారు చాలా బాగా తయారు ఔతుంది మీరు కుడా వింటారు అందెశ్రీ గారు చాలా మంచి గీతం రాశారు మీరు ఓర్వలేక ఇదంతా చేస్తున్నారు జై రేవంత్ రెడ్డి

  • @indurthivenkatareddy7641
    @indurthivenkatareddy7641 4 месяца назад +44

    మీరు చేసేవా వాదన శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా ఉంది గత పది సంవత్సరాలు ఏ మి చేశారు నాయన మీరు మీరందరూ కవుల మెంటాలిటీ బ్రాడ్ గా ఉండాలి

  • @chinny2012
    @chinny2012 4 месяца назад +18

    అసలు ఇన్ని రోజుల గురించి ఎందుకు మాట్లాడలేదు

  • @G.krishnaprasad
    @G.krishnaprasad 4 месяца назад +43

    Kcr హయాంలో ఎవరు మాట్లాడని వీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్లంతా ఎవరి అభి మానులో ప్రజలకు అర్థం అవుతుంది.

    • @Hyderabad2098
      @Hyderabad2098 4 месяца назад

      Andhrolla Kalla mundhu Telangana gouvuram pettindu that's why

    • @Saithecrazy
      @Saithecrazy 4 месяца назад

      Aa paripalana Ala undi ani odincharu

    • @Darasecular
      @Darasecular 4 месяца назад +1

      గంటాడి. కృష్ణ కొత్తగూడెం, సంపంగి,16టీన్స్,, వందేమాతరం. శ్రీనివాస్ ఖమ్మం,,

    • @ganthatiger3450
      @ganthatiger3450 4 месяца назад +1

      విల్లు కే సి అర్ మనుషులు

    • @Hyderabad2098
      @Hyderabad2098 4 месяца назад

      Kcr avunu

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 4 месяца назад +2

    రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్ర గీతంగా రూపొందించారు చాలా సంతోషం 🙏🙏🙏

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 4 месяца назад +11

    నేనుతెలంగాణ ఖమ్మం.నల్గొండ. మహబూబ్నగర్ షటిలర్స్ ఓట్ల వల్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 10 సంవత్సరాలైంది తెలంగాణ వచ్చి.
    ఇంకా కులం మతం ప్రాంతీయతత్వం
    అవసరమా

  • @eashokgoud5313
    @eashokgoud5313 4 месяца назад +7

    ఇది కాదయా విద్యా వైద్యం కావాలి

  • @satishkumarvemula961
    @satishkumarvemula961 4 месяца назад +2

    రామనర్సన్న ఎప్పుడువచ్చాం కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుంది సూపర్ అన్న❤

  • @HeroHerombt
    @HeroHerombt 4 месяца назад +53

    సోమడు నిన్నాటి ధకా TRS PARTY THO ఉన్నాడు

    • @Darasecular
      @Darasecular 4 месяца назад +2

      గంటాడి. కృష్ణ కొత్తగూడెం, సంపంగి,16టీన్స్,, వందేమాతరం. శ్రీనివాస్ ఖమ్మం,,గంటాడి. కృష్ణ కొత్తగూడెం, సంపంగి,16టీన్స్,, వందేమాతరం. శ్రీనివాస్ ఖమ్మం,,గంటాడి. కృష్ణ కొత్తగూడెం, సంపంగి,16టీన్స్,, వందేమాతరం. శ్రీనివాస్ ఖమ్మం,,

    • @VijayKolella
      @VijayKolella 4 месяца назад

      😊00😊😊😮

    • @satishkumarvemula961
      @satishkumarvemula961 4 месяца назад

      సోమడేంది నీకు ఆయన గురించి ఏం తెలుసు మీ అమ్మగారిని మీ నాన్న గారిని ఇలానే సంభోదిస్తావా రాజకీయంగా ఎవరి అభిప్రాయం వారిది అంతిమంగా ఏం జరుగుతుందో వేచి చూడండి

    • @ravisunnypandula2920
      @ravisunnypandula2920 4 месяца назад +1

      ​@@satishkumarvemula961 పాట ప్రతిపక్షం లో ఉండాలి అధికార పక్షం లో ఉంది అడుగులకు మాడుగులు వత్తోద్దు, సోమయ్య ఎన్ని పార్టీ లు మారిండూ ఎవరి ప్రయోజనం కోసం మొన్నటి వరకు mla ఎన్నికల్లో ఎవరికి పాటగాడు అయ్యిండు ఒక స్టాండ్ అంటూ ఉందా సోమయ్యకు

    • @kishoreb1695
      @kishoreb1695 4 месяца назад

      Evanipalayyindiro Telangana evadeluthunnaduro thelangana Evaru rasaaru

  • @sairajgoudladdusai685
    @sairajgoudladdusai685 4 месяца назад

    గురువు గారులు మీకు పాదాభివందనాలు 🙏☺️ . అందె శ్రీ సారు గారి పాట ఎంత మంది కి నచ్చిందో ఒక లైక్ చేయండి 😊

  • @pakalaashok
    @pakalaashok 4 месяца назад +6

    ప్రకాష్ారు గత పది సంవత్సరాల నుండి ఆంధ్ర కాంట్రాక్టర్లకు తెలంగాణలోని ప్రాజెక్టులను అప్ప చెప్పినప్పుడు ఎందుకు మాట్లాడలేదు

  • @subhanishaik9087
    @subhanishaik9087 4 месяца назад +33

    తెలంగాణ సమాజాన్ని మేల్కొలపడానికి అందెశ్రీ గారు ఆ రోజుల్లో తెలంగాణ గేయాన్ని రాశారు దాని పది సంవత్సరాలు కేసీఆర్ గారు రాష్ట్ర గీతంగా ఎందుకు చేయలేదు ఈరోజు కీరవాణి గారితో పాడిస్తుంటే వీళ్లకు కడుపు మండుతుంది

    • @Polandboy12345
      @Polandboy12345 4 месяца назад

      Aa reason news lo undi chudu

    • @Rudrachanal
      @Rudrachanal 4 месяца назад

      Yes

    • @Darasecular
      @Darasecular 4 месяца назад

      గంటాడి. కృష్ణ కొత్తగూడెం, సంపంగి,16టీన్స్,, వందేమాతరం. శ్రీనివాస్ ఖమ్మం,,

    • @Darasecular
      @Darasecular 4 месяца назад

      నువ్వు ఆంధ్ర నా

    • @narendhradasari306
      @narendhradasari306 4 месяца назад

      Andhsri enduku kcr adiginapudu enduku charanalu tagiyale...innadu oka Andra ki support chese Andra athma galigina revanthuku vantha padutundu....

  • @bangarubabuguduguntla7840
    @bangarubabuguduguntla7840 4 месяца назад +1

    ఈ గీతానికి సంగీతాన్ని తెలంగాణ 😮వ్యక్తి చేయాలని నా అభిప్రాయం. కీరవాణి సంగీతాని వ్యతిరేకించాలి. తెలంగాణ ప్రజలు ఇప్పుడే స్వందించాలి సమయం లేదు

  • @ramavathravindarnayak7962
    @ramavathravindarnayak7962 4 месяца назад +28

    పది సంవత్సరాలు దొరల గడ్డిలో వండుకుని ఇప్పుడు లేచి రా అందరు

    • @hariharish9090
      @hariharish9090 4 месяца назад +1

      Reddy athhulu pikindra ipudu athhulu change chesthunaru

  • @mahendarpolasa3577
    @mahendarpolasa3577 4 месяца назад +8

    మా తెలంగాణ లో ప్రజా గాయకుడుగా గద్దర్ అన్న గారి స్థానాన్ని భర్తీ చేయగల వ్యక్తి సుక్క రామ్ నర్శన్న గారే 🎉🎉🎉

  • @venkateshwarlumadagoni8202
    @venkateshwarlumadagoni8202 4 месяца назад +30

    కీరవాణి సంగీతం ఇవ్వడం తప్పులేదు

  • @మాడెంశ్రీనివాస్

    రాష్ర్టంలో రైతుల సమస్యలు అదేవిదంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల నుంచి ప్రజల మైండ్ డైవర్ట్ చెయ్యడానికి కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ....

  • @mohammadharunali3860
    @mohammadharunali3860 4 месяца назад +4

    సోమన్న ఏరోటికాడి పాట ఆ రోటికాడ పాడుతాడు కాబట్టి ఇక్కడే వున్నాడు

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 4 месяца назад +3

    ప్రకాష్ గారు చెప్పింది 100%.కరెక్టు.సరిదిద్దుకుంటే తప్పేంది.భేషజం ఎందుకు.ప్రజల మనోభీష్టం మేరకు నడచుకోవాలి.జనాన్ని పరిగణలోకి తీసుకోరా ?.

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 4 месяца назад +24

    తెలంగాణ వచ్చి పదేళ్ళయినా ఇంకా ప్రాంతీయ భావాలు. . భావ దారిద్ర్యం. ‌. అందెశ్రీని కూడా అవమానించడానికి తెగబడ్డారు. . హీనం.‌.

  • @gilakatularamulu9181
    @gilakatularamulu9181 4 месяца назад +1

    సూపర్ రామ నర్సన్న మీకున్న జ్ఞానం ఈ కవులకు పాటలు పాడే వాళ్లకు జ్ఞానం లేక పోయే రామ నరసన్న గారు మీరు బాగా మాట్లాడారు సూపర్

  • @venkateswaraodosapati4811
    @venkateswaraodosapati4811 4 месяца назад +1

    Ram నర్శన్న పాట పుట్టిందే ప్రాంత విభజన కోసం. కాంగ్రెస్ నా...... గాళ్ళ్ళక్ ఎట్లా తెలుస్తది. నీ పదునైన మాటలాంటే ఇష్టం అన్న❤

  • @shivarajun2206
    @shivarajun2206 4 месяца назад +21

    కెసిఆర్ ఎందుకు రాష్ట్ర గీతము గా ఎందుకు గుర్తించలేదు 🤔

    • @reddylaxma8281
      @reddylaxma8281 4 месяца назад

      Kcr evvariki credit ivvadalchukoledu , sontanga raaddamanukuntunnadu 80000 books chadivadu kaani pallavi raasademo charanam ravatledu

  • @banappagarinarsareddytrs3221
    @banappagarinarsareddytrs3221 4 месяца назад +7

    ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడు. ఏపురి సోమిగాడు

  • @Narsimha-bt9lm
    @Narsimha-bt9lm 4 месяца назад +12

    గొంతులో రాయి పడింది సోమి కి
    నువ్వు పాడచ్చు కదా అంటే
    ప్రశ్న కి

  • @sandeepreddysupersong761
    @sandeepreddysupersong761 4 месяца назад +3

    సోమన్న కాంగ్రెస్ పార్టీ

  • @AnnepakaBuchaiah
    @AnnepakaBuchaiah 4 месяца назад

    ప్లీజ్ సొమ్మాన్న గారి లైన్ కట్ చేయండి

  • @Rajugadu143
    @Rajugadu143 4 месяца назад

    Ramnarsaiah matalu chala chakkaga matladadu super anna

  • @thirupatisiripuram6234
    @thirupatisiripuram6234 2 месяца назад

    తెలంగాణ ఉద్యమంను పాటనే ముందుండి నడిపింది అలాంటి పాటకు సంగీతం ఓ ఆంధ్రుడు ఇవ్వాలా...

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 4 месяца назад

    దమ్మున్న CM రేవంత్ అన్న ✊✊✊

  • @akulachiranjeeviofficials3414
    @akulachiranjeeviofficials3414 4 месяца назад +1

    ❤ ఏ ఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డ్ గ్రహీత అతను అతనితో చేస్తే బాగుండు

  • @Srinivas-mb3mx
    @Srinivas-mb3mx 4 месяца назад +5

    Premraj you're great sir

  • @anjaneyauppununthala1103
    @anjaneyauppununthala1103 4 месяца назад +2

    ఈ చర్చను పెట్టిన ZEE Telugu కు బుద్ది లేదు.

  • @shrinevaasbathula8791
    @shrinevaasbathula8791 4 месяца назад +12

    సోమన్న మించిన waste fellow లేడు.తాగుబోతు సోమన్న ను ఎందుకు అడుగుతారు.తెలంగాణ ఆత్మ గౌరవం జయ జయ హే తెలంగాణ.పాలకులు తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళు వుండాలి..yes తెలంగాణ గీతాన్ని రాయడానికి చంద్రబోస్ రైట్ పర్సన్

    • @satishkumarvemula961
      @satishkumarvemula961 4 месяца назад

      ఆయనను అగౌరవ పరచడం సబబు కాదన్న మీకు

  • @cricketfirej5974
    @cricketfirej5974 4 месяца назад +1

    కెసిఆర్ 10 సంవత్సరాలు రాష్ట్ర గీతాన్ని ప్రకటించలేదు అప్పుడు ఎటు పోయారు మీరంతా...

  • @srinid3696
    @srinid3696 4 месяца назад +1

    ❤❤❤ జయ జయహే తెలంగాణ అని పాట రాసినోడు జై తెలంగాణ అనలోని సంకనాక పోయిండు❤❤❤

  • @rameshbandi8088
    @rameshbandi8088 4 месяца назад +1

    శుక్కా ప్రాంతం కొరకు వందలమంది బలి అయ్యే తే వచ్చి న అధికారమే 10 ఏళ్లు అనుభవించి ప్రాంతం కోసం పుట్టిన పాటను బొంద పెట్టారు శుక్కా గారు మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు అని అనుకొనుతున్నారు కానీ ఈర్ష తో తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నా రు.

  • @manichandra9036
    @manichandra9036 4 месяца назад +1

    Keervani padthey Oscar vachindhi emo,but Telangana kavula janapadham valla rastramey vachindhi.jai Telangana ✊

  • @sridharayyapureddy1423
    @sridharayyapureddy1423 4 месяца назад +3

    పాటకు ప్రాంతీయ వాడామేంది కవులారా
    నవ్వులాటగాలే

  • @asvasuakula3451
    @asvasuakula3451 4 месяца назад +2

    కేసీఆర్ ఎందుకు రాష్ట్ర గీతంగా ప్రకటించాలని సోయి రాలేదా???

  • @chisteshwer0009
    @chisteshwer0009 4 месяца назад

    అనవసరమైన చర్చ

  • @munjalasanjeevamunjalasanj7243
    @munjalasanjeevamunjalasanj7243 4 месяца назад +7

    సోమన్న గారు ఒకవైపు చార్జి తీసుకున్నారు ఏం మాట్లాడతారు అండి

  • @srinid3696
    @srinid3696 4 месяца назад +2

    ❤❤❤ ippudu song accept cheyyam ❤❤❤

  • @maggidirajender9799
    @maggidirajender9799 4 месяца назад +1

    ఉద్యమాన్ని ఉర్రుత లూ గించిన గీతం "జయ జయ హే తెలంగాణ" ప్రతీ హృదయాన్ని తాకింది. అదే మన గీతం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు చేస్తే ఏమిటి? పేరున్న వారితో చేయిస్తే తప్పేమిటి? మనకు పాట మాట మ్యూజిక్ ముఖ్యం

  • @nallamallaramlal2155
    @nallamallaramlal2155 4 месяца назад

    ప్రేమ రాజుగారు రచించింది రాసినది అందెశ్రీ అయినప్పుడు ఆయన భావవ్యక్తీకరణ ప్రకారంగా సంగీతం చేకూర్చాలని చెప్పేసి ఆ ఆలోచన రచయితకు మాత్రమే ఉంటుంది ఆయన భావాలకనుగుణంగా ఆయన సృష్టించినటువంటి బాణీల ప్రకారంగా కంపోజింగ్ చేయించుకోవాలని ఆలోచన రచయితకు ఉంటుంది కాబట్టి రచయిత ఎవరినైతే ఎన్నుకుంటారో ఎంచుకున్నాడు అతని తోటి మ్యూజిక్ చేయిస్తే తప్పేముంది గత పది సంవత్సరాలుగా రాష్ట్ర గీతం లేకుండా ఉన్నప్పుడు ఎక్కడ పోయిండ్రు

  • @chandrashekarthadakamalla4486
    @chandrashekarthadakamalla4486 4 месяца назад +1

    Super super Ramnarsaiah super

  • @mallareddymarri464
    @mallareddymarri464 4 месяца назад +2

    Somanna is sunflower .dont expect from this man anything

  • @rameshbandi8088
    @rameshbandi8088 4 месяца назад

    ఆ స్కార్ కొలమానం కాక పోవచ్చు కానీ మంచి నిర్ణయం అవుతుంది సారూ ఒక వేళ తెలంగాణ వారిచే పాడించిన ఆయన ఒక్కడే ఉన్నాడా మేము లేమా అని విమర్శించే వారు మీకు విమర్శ తప్ప ఏమి చేతకాదు

  • @nikhildubba2403
    @nikhildubba2403 4 месяца назад +1

    చుక్క రామ్ నర్సయ్య బాధని మా వాదన తెలంగాణ ఆడబిడ్డల వాదన

  • @nallamallaramlal2155
    @nallamallaramlal2155 4 месяца назад

    పదేండ్లు గుర్తుకు రాని మీకు ఇవ్వాలా ఎందుకు గుర్తుకొస్తుంది గొప్ప వాళ్లకు విమర్శిస్తే మనము ఫేమస్ అవుతామని చెప్పేసి చుక్క రాంనర్సయ్య గారు ఒక మునంబట్టిండు ఈయన ఎవరినైనా విమర్శించవచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి గారు రచయితకు ఆ పేటెంట్ హక్కు ఉంటుంది కాబట్టి ఆయన ఆలోచన ప్రకారం ఆయనకు పూర్తి స్వేచ్ఛనియ్యడం తప్ప? సోమన రాసినటువంటి పాటలు చుక్క రామ నర్సయ్య రాయలేడు సుక్కరామస్య ఎటువంటి పాటలు సోమన్న రాయలేడు ఎవరి స్టైల్ వారిది నువ్వెందుకు రాయకూడదు నేనెందుకు రాయకూడదు అసలు ఎవరు రాస్తే ఏముంది తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ యొక్క ఘన చరిత్రను గొప్పవాళ్ళను ప్రబోధిస్తూ ఆ ఉద్యమ కాలంలోనే అందెశ్రీ గారు రాశి పాడారు ఆనాడు లేని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది మీ కడుపు మంట కాకపోతేనూ

  • @AKVI-z9c
    @AKVI-z9c 4 месяца назад +2

    🔥రాచరికపు వద్దన్న సీఎం గారు🔥
    సెక్రేరియట్, assembly, temples,tombs, రాజ భవన్,high కోర్టు,, కుల్చండి వీటిని ఏం అంటారు 🧐

  • @socialsrinivassir7552
    @socialsrinivassir7552 4 месяца назад

    పాట అందెశ్రీ ది.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పాటను మనం వాడుకున్నం. దాంతో ఆడుకున్నం. తెలంగాణ తెచ్చుకున్నం. దానిని తెలంగాణ వచ్చిన తర్వాత KCR ప్రభుత్వం అవమానించింది. దీని మీద మాట్లాడే హక్కు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచేసిన వాళ్ల కు లేనే లేదు.
    ప్రస్తుతం దాని మీద అందెశ్రీ కి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆయనతో విభేదించే హక్కు ఎవరికీ లేదు.

  • @koyyadasuresh522
    @koyyadasuresh522 4 месяца назад +1

    Jai kcr jai brs ❤🎉

  • @kambapurisanthoshgoud6954
    @kambapurisanthoshgoud6954 4 месяца назад

    Wow super

  • @LokeshKumar-ku9jj
    @LokeshKumar-ku9jj 4 месяца назад +2

    సుక్క రామ్ నర్శన్న ఎక్కడ అమ్ముడు పోలేదు. అన్న 💯 కరెక్ట్ గా వుంటాడు కాబట్టి అన్న చెప్పింది కరెక్ట్

  • @devendermeesala8848
    @devendermeesala8848 4 месяца назад

    పాటలు, రాజ ముద్రలు కాదు మార్చేది...పెదల బ్రతుకులు మార్చాలి...నిరుద్యోగుల భవిషత్తు మార్చాలి, చిరు ఉద్యోగుల కి నెల నెలా జీతాలు రావాలి ...
    సామాజిక న్యాయం కావాలి...అప్పుడు గుడ్డుకొర్రి సంకలు.......
    పని పాతర పెత్తి పూకూ జాతర పోయినట్టుంది ఈ ప్రభుత్వ పోకడలు....
    ఇప్పటి కైన పరిపాలన మీద దృష్టిపెట్టి విధంగా సూచనలు సలహాలు ఇవ్వండి...ప్రతి దానికి..అబ్బా....అబ్బా..సుపర్ అని యెడ్డి గుద్ద పనులకి సప్పట్లు కొట్టకండి.....

  • @UdayaBhaskar-c2n
    @UdayaBhaskar-c2n 4 месяца назад +1

    తెలంగాణ వచ్చినాక ఉద్యమకార్లకు
    మంచి చేసిండా

  • @sagarreddy9531
    @sagarreddy9531 4 месяца назад

    సూపర్ బ్రదర్

  • @rajioddinmd2939
    @rajioddinmd2939 4 месяца назад +3

    అందె శ్రీ సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామ మద్దూరు మండల చేర్యాల ఉద్యమాల గడ్డ పులి బిడ్డ గొప్ప కవి

    • @Aradhya2020RRR
      @Aradhya2020RRR 4 месяца назад +1

      Aiethendirabai epudo chamchaganila vyvaharistunadu Androniki putinatu matladindu

  • @RamuluRamulu-y2h
    @RamuluRamulu-y2h 4 месяца назад +2

    inkemi chepthaadu SOMANNA....aayana klaarity ledu...KCR meeda koapam tho ...malli KCR sanka lo ki vellindu...

  • @guggillanarsaiah6996
    @guggillanarsaiah6996 4 месяца назад +2

    Sunken Ramanarsanna matladindu karact ❤❤❤❤

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 4 месяца назад +4

    తెలంగాణ కళాకారులవమించిన అందే శ్రీ పాటని అసలు రాష్ట్రీయ గీతంగా పెట్టడానికి వీల్లేదు

  • @msrinivas3379
    @msrinivas3379 4 месяца назад +1

    Charminar kakatiya kalathoranam hundred person thisiveya vaddu 🥲🥲🙏🙏

  • @kanukuntlavenugopal3062
    @kanukuntlavenugopal3062 4 месяца назад

    Good Debiate mam

  • @venubabu1487
    @venubabu1487 4 месяца назад

    మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట రాసింది తెలంగాణ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు ఆయన తెలంగాణ రచయిత

    • @maheshyadav_1
      @maheshyadav_1 4 месяца назад

      Sankarambadi Sundarachari (10 August 1914 - 8 April 1977) was an Indian writer and poet in the Telugu language, although of Tamil origin. He was the writer of the official state song of Andhra Pradesh, Maa Telugu Talliki ( lit. 'To Our Mother Telugu').

  • @bhavispatil-cy9cu
    @bhavispatil-cy9cu 4 месяца назад +1

    ఈ పది సంవత్సరాలు ఆంధ్ర కాంట్రాక్టర్లకు మీరు ఎందుకు ఇచ్చారు

  • @rameshbyru1247
    @rameshbyru1247 4 месяца назад +1

    తెలంగాణ గీతంకు ఇప్పుడు ఎం ఐంది

    • @satishkumarvemula961
      @satishkumarvemula961 4 месяца назад

      నిజం అన్న ఉన్నది ఉన్నట్లుగా ఉంచితే అదే పదివేలు

  • @scharyabboju5177
    @scharyabboju5177 4 месяца назад

    ఆంధ్ర సినిమా కావాలి, పంటలు కావాలి, కూలీలు కావాలి,
    వారి వంటలు కావాలి,

  • @lavudyaShankar-n9i
    @lavudyaShankar-n9i 4 месяца назад

    కాకతీయ తోరణం చార్మినార్ థియేటర్ను సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఇష్టమా

  • @harinathreddy8433
    @harinathreddy8433 4 месяца назад

    10 ఏళ్ల నుండి తెలంగాణ లో అందేశ్రీ గుర్తు చేసింది

    • @harinathreddy8433
      @harinathreddy8433 4 месяца назад

      ఈ డిబేట్ పెట్టిన ఛానల్ నీ ఏమనాలి

    • @harinathreddy8433
      @harinathreddy8433 4 месяца назад

      అర్ధం లేని విషయం,

  • @neruvatlachaitanya5843
    @neruvatlachaitanya5843 4 месяца назад

    కళలకు సంగీతానికి ప్రాంతీయ భేదాలు ఉండవు. ఇవి విశ్వవ్యాప్తం.

  • @scharyabboju5177
    @scharyabboju5177 4 месяца назад +1

    ఇది పెద్ద విషయం కాదు,
    కొందరు మేము గొప్పగా కావాలి అని పిచ్చి పిచ్చి చర్చలు
    మాటలు మాట్లాడుతారు,. అంత మాత్రాన గొప్ప వారు kaadu

  • @mjalayadagiri7877
    @mjalayadagiri7877 4 месяца назад +1

    తెలంగాణ మలిదశ ఉద్యమం జరుగుతున్నప్పటినుండి జయ జయహే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా ఆలపిస్తున్నారు ఇది ఏ ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు మలిదశ ఉద్యమ కాలంలో ఎందరో అందరూ ఎన్నో ప్రజా సంఘాలు కుల సంఘాలు ఎన్నో యువజన సంఘాలు మరెన్నో ఇతర సంఘాలన్నీ తీసుకున్న నిర్ణయం అయితే గత ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ఈ పాటను ఆమోదించలేదు ఎందుకంటే ఈ పాటలు 10 తెలంగాణ 10 జిల్లాల తెలంగాణ అనే వాక్యాన్ని 33 జిల్లాల తెలంగాణ అని మార్చాలంటే అందెశ్రీ గారు ఒప్పుకోలేదు కాబట్టి రాష్ట్ర గీతంగా ఆమోదం లభించలేదు అయితే తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క రోజు పాల్గొనని రేవంత్ రెడ్డి మనసారా జై తెలంగాణ అనే వ్యక్తి ఇప్పుడున్న మన ముఖ్యమంత్రితెలంగాణ మలిదశ ఉద్యమం జరుగుతున్నప్పటినుండి జయ జయహే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా ఆలపిస్తున్నారు ఇది ఏ ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు మలిదశ ఉద్యమ కాలంలో ఎందరో అందరూ ఎన్నో ప్రజా సంఘాలు కుల సంఘాలు ఎన్నో యువజన సంఘాలు మరెన్నో ఇతర సంఘాలన్నీ తీసుకున్న నిర్ణయం అయితే గత ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ఈ పాటను ఆమోదించలేదు ఎందుకంటే ఈ పాటలు 10 తెలంగాణ 10 జిల్లాల తెలంగాణ అనే వాక్యాన్ని 33 జిల్లాల తెలంగాణ అని మార్చాలంటే అందెశ్రీ గారు ఒప్పుకోలేదు కాబట్టి రాష్ట్ర గీతంగా ఆమోదం లభించలేదు అయితే తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క రోజు పాల్గొనని రేవంత్ రెడ్డి మనసారా జై తెలంగాణ అనే వ్యక్తి ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి

  • @padmarani8469
    @padmarani8469 4 месяца назад

    Chandrabose garu chala goppa rachaitha jai Telangana🎉🎉🎉🎉

  • @avanchahariprasad8109
    @avanchahariprasad8109 4 месяца назад

    ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని వేయాలి ఆ కమిటీలో తీర్మానం చేయాలి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం కరెక్టు

  • @chinthakumar2528
    @chinthakumar2528 4 месяца назад

    Kcr. Ee geethanni pakkana pettaru But revanthanna super cm

  • @ushyam2029
    @ushyam2029 4 месяца назад +1

    చంద్రబోస్స్ కాలిగొటికి సరిపొడు అందె

  • @gyaramadhubhargav5190
    @gyaramadhubhargav5190 4 месяца назад

    రాం నర్సయ్య ఓక మేధావి లా మాట్లాడిండు సూపర్ తమ్ముడు తెలంగాణ రాష్ట్ర. గీతం తెలంగాణ రచయితలే తెలంగాణ గాయకులతో పాడించిచాలి అప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుంట వుంటాయి ....

  • @koyyalamallesh-q3e
    @koyyalamallesh-q3e 4 месяца назад

    సుక్క రామ narshima అన్న great

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 4 месяца назад

    కేసీఆర్ గారు CM ఉన్నపుడు ఎక్కడ ఉన్నారయ్య మీరంతా...?

  • @rameshbandi8088
    @rameshbandi8088 4 месяца назад

    అందెశ్రీ ని అందుకోర మీరు ఎప్పటికీ ఆయన ఓ శిఖరం.

  • @krishnac76
    @krishnac76 4 месяца назад

    తెలంగాకు మేమే పోరాటం చేశామని హి కమ్యూనిస్టులు చరిత్రను వక్రీకరించి ఆర్యాసమాజ్ చేసిన పోరాటానికి ప్రజలకు తెలపకుండా చరిత్రలో వీరే మంగన్లు చెప్పుకుంటూ కమ్యూనిసం బ్రతికుంచుకుంటూ ఉన్నారు,ఆర్యాసమాజ్ పోరాటాలు చూపకుండా దాచిన చరిత్ర హి కమ్యూనిస్టులు, నిజాం పైన దైర్యం చేసి బాంబ్ వేసిన వీరుడు ఆర్యాసమాజ్ వ్యక్తి

    • @sdev8504
      @sdev8504 4 месяца назад

      ఆర్యాసమాజ్ పోరాటం చేసిందా ఎక్కడారో మీ అమ్మ ని మొదటి మూడు రాత్రులు బాపనోళ్ళు అనుభవించాలి అని చెప్పారు ఆ, ఉద్యమాలోన ఇంకా నీకు watsup లో నీకు phd ఇస్తారు రో రో 😂😂😂

  • @tsrtcvenkanna3585
    @tsrtcvenkanna3585 4 месяца назад

    సోమన్న నీవెందుకు సిఎం తరపున వకాల్తాపుచుకుంటున్నావు.

  • @gangareddyreddy5699
    @gangareddyreddy5699 4 месяца назад

    Good Prakash gaaru

  • @నిజంచెప్పాలంటే
    @నిజంచెప్పాలంటే 4 месяца назад +1

    MM Keeravani cheyadam thappukaadu......telangana/andhra endi....inka enni Rojulu telangana peru cheppukoni brathukutharu....meeru...telangana vallu thayaru chesina battalu vesukovali...health problems vachinapudu telangana Doctor kaadiki povali....ekkadiki povaddu. Telangana vaadu thayaru chesina vasthuvulanu maathrame vaadali....manobhavalu...asthithvam...mattivasana...eee maatalu cheppi enni rojulu brathukutharu....Love telangana I love my bhaarath........❤❤❤❤❤

  • @rajamahender8340
    @rajamahender8340 4 месяца назад +3

    Somanna anetodu e endaku aa godugu padutuntadu

  • @VJARUN331
    @VJARUN331 4 месяца назад +1

    Ram narsana Sainayam 🌹🤞

  • @shivagopala6457
    @shivagopala6457 4 месяца назад

    Correct chepinavu narasana jai Telangana

  • @sagarreddy9531
    @sagarreddy9531 4 месяца назад +1

    ఆస్కార్ అవార్డు రచయిత తో పాట రాయించండి

  • @gmrguna4452
    @gmrguna4452 4 месяца назад +1

    Prem logic 👌👌👌👌 CHANDRABOS