Professor Kasim Exclusive Interview | Telangana Politics | Modi Vs Rahul Gandhi | KCR | KRTV

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025

Комментарии • 137

  • @prasannababu2616
    @prasannababu2616 4 месяца назад +4

    మీలాంటి మేధావులు ఈ దేశానికి చాలా అవసరం సార్. ఎన్నో విషయాలు చాలా బాగా చెప్పారు. Thank you sir. Kr tv ఇలాంటి మేధావులతో interview చేయండి. చాలా మందికి విషయాలు తెలుస్తాయి .చైతన్య వంతులవుతారు

  • @sinuk61
    @sinuk61 6 месяцев назад +8

    Every answer...nijame.. bagundhi interview

  • @balumaharaj1397
    @balumaharaj1397 20 дней назад

    క్రాంతి అన్నగారు మీరు నిజమైన మీడియా పర్సన్ ఎందుకు అంటే ఒక్క మతానికి కులానికి సపోర్ట్ చేయకుండా సమాజానికి మంచి జ్ఞాన వంతులను ప్రజలకు మంచిది సందేశం అందుస్తున్నారు సూపర్ సార్

  • @Palletourist
    @Palletourist Месяц назад

    ఇలాంటి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా క్రాంతి అన్న 😊😊😊🎉🎉🎉🎉 చాలా బావుంది

  • @rambabuk8123
    @rambabuk8123 3 месяца назад +3

    Well said sir , nice video

  • @marikantiuppalaiah6917
    @marikantiuppalaiah6917 3 месяца назад +2

    ఆనాడు గుడికి నన్ను రానియ్యలేదు. ఈ రోజు నాకు నచ్చిన గుడికి వెళుతుంటే అడ్డుకున్నారు. ఏంది ఈ దేశం. నన్ను బతుకనివ్వదు ఈ దేశం.

  • @minnukothapally908
    @minnukothapally908 7 месяцев назад +7

    ధన్యవాదాలు క్రాంతి అన్న, ఒక మంచి ఇంటర్వ్యూ, మీకు వీలైనంతవరకు గురువుగారు ప్రొఫెసర్ కాసీం సార్ తో మీరు చాలా ఇంటర్వ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను, కాసీం సార్ ఒక గ్రంథాలయం.. మాలాంటి వాళ్లకు ఎన్నో విషయాలు సుస్పష్టంగా నేర్చుకోడానికి వీలుంటుంది..Thank you Kranthi Anna..

  • @Palletourist
    @Palletourist Месяц назад

    Variety program 🎉🎉🎉🎉🎉🎉

  • @BharathKumar-ll5bd
    @BharathKumar-ll5bd 4 месяца назад

    Iam So Happy for My Sirr Words.... Nijanga em matladaruu sirrr nijanaga chla nerchukunam.. Wakeup Wakeup Telangana People

  • @menanna9932
    @menanna9932 3 месяца назад +1

    Great Great nice Person

  • @shekarp1066
    @shekarp1066 7 месяцев назад +6

    Good massage sir thank you 🙏

  • @prakashmortha9809
    @prakashmortha9809 3 месяца назад

    Good interview

  • @uv-5
    @uv-5 7 месяцев назад +14

    ప్రొఫెసర్ ఖాసిం గారు. గాంధీ కంటే సామాజిక మహాత్ముడు ఖాసిం

  • @Meelookadu.9
    @Meelookadu.9 3 месяца назад +3

    34:16 Kashtapadi degree complete chesina tarwata kooda udyogalu ekkada unnai sir.. ? 100 udyogalaku lacks lo competition untunnaru.. sare oka person ki degree complete aipoina tarwata kooda atani daggara atani qualification ki tagga knowledge undatam ledu.. ardham kaani vishayam emiti ante chinnapati schooling nunchi teacher sarigga lekapovadam valla ilaa jariginda Leka mana education system valla ilaa jarugutundaa.. sare ippudu MLA lu ledaa MP la ku enduku sir antanta salary lu? Govt officials ki enduku sir aa level lo facilities ? Mana prajala dabbutho govt form cheskoni vaallakemo raaja bhogaalu manakemo daridramyna bratukulu enduku Saar manaku ilaa ?

  • @gandunagarjuna1107
    @gandunagarjuna1107 7 месяцев назад +3

    Interview చాలా బాగుంది.
    జై భీమ్

  • @jayanunageshwarrao2549
    @jayanunageshwarrao2549 7 месяцев назад +7

    Most valuable information Prof. Kasim garu. Very inspirational and knowledgeable views.

  • @praveenkundarapu2392
    @praveenkundarapu2392 7 месяцев назад +13

    కాంగ్రెస్ కు మెజారిటీ ఇస్తే తీవ్రంగా అవినీతి జరిగింది ఒక సారి అయితే ఎమర్జెన్సీ పెట్టి ఈ దేశాన్నే జైల్లో పెట్టిన ఫామిలీ చేతిలోనే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ రోజు ఒక ముఖ్యమంత్రి జైల్ కు వెళ్తే ఇంత సీన్ చేస్తున్నారు
    నిజం చెప్పండి కాసిమ్ సర్ సంపీటోడు ఎవడు? గిల్లెతోడు ఎవడు?ఉచిత పథకాలు ఎక్కువ ఎర వేసేటోడు ఎవడు? జనాలకు ఈ మాత్రం తెలీదా? చూద్దాం జూన్ 4th రోజు!

  • @mohmed5224
    @mohmed5224 8 месяцев назад +11

    కాశిం సార్ జై బీము

  • @sptavisi689
    @sptavisi689 7 месяцев назад +2

    క్రాంతి గారికి ఖాసిం గారికి నమస్కారం
    కాసిం గారు మంచి విద్యావేత్త సమాజం పట్ల మంచి అవగాహన ఉన్న మీరు భారతదేశాన్ని వందల సంవత్సరాలు బానిసలుగా మార్చి ఎన్నో అరాచకాలు చేసిన చరిత్రలు చదివి అర్థం చేసుకొని భారత దేశ భవిష్యత్తుకు శ్రేయస్కరమైన సూచనలు చేస్తే మంచిది. కమ్యూనిస్టు దేశాలను లోతుగా పరిశీలించి మంచి చెడులను అర్థం చేసుకొని ప్రస్తుత కాల పరిస్థితులకు అనుకూలంగా దేశ భవిష్యత్తుకు ఉపయోగపడేలా మీరు మంచి సూచనలు ఇవ్వాలని మా మనవి. కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీ లు దేశ భవిష్యత్తు కన్నా సొంత ప్రయోజనాలకు ప్రాముఖ్యతను ఇస్తారు విదేశీయులకు తాకట్టు పెడతా రు ఇది యావత్ భారతదేశానికి పెను ప్రమాదం మీలాంటి మేధావులు సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపించడానికి సహకరిస్తే భారతదేశం విశ్వ గురువుగా ఎదుగుతుంది. మీరు మీ ఆలోచన విధానాన్ని ఇప్పటికైనా మార్చుకొని మంచి వైపు అడుగులు వేస్తారని ఆశిస్తున్నాను జై హింద్ జైభారత్

  • @Pavankumar-rq7st
    @Pavankumar-rq7st 8 месяцев назад +2

  • @AjayTejaTheddu
    @AjayTejaTheddu 6 месяцев назад +1

    👑 kashim sir

  • @RameshRamesh-pp4fg
    @RameshRamesh-pp4fg 6 месяцев назад

    జై భీం sir

  • @yadagirikalakonda7703
    @yadagirikalakonda7703 7 месяцев назад

    kranthi Anna...🎉💐👌

  • @anjichary1857
    @anjichary1857 7 месяцев назад +4

    క‌మ్యునిస్టుల మైండ్ సెట్ మొత్తం ఇట్లనే ఉంటదా? మీద ప్రతి మాటకి కౌంటర్ సమాధానాలు ఉన్నయ్.... కానీ మీరు ఏ ఇంఫర్మేషన్ లేకుండా ఇంటర్వ్యూ ఇస్తున్నారు అని మాకు అనిపిస్తుంది

  • @chandrashekarjammy6940
    @chandrashekarjammy6940 7 месяцев назад +5

    Super spcha

  • @enjarambabu3037
    @enjarambabu3037 8 месяцев назад +5

    జై భీమ్ కాసిం సార్

  • @tvenkaiah7798
    @tvenkaiah7798 2 месяца назад

    Kasim super anna

  • @ravikumar4412
    @ravikumar4412 4 месяца назад

    21:46

  • @mercygeorge37
    @mercygeorge37 27 дней назад

    Jagan anna nijam ga great ❤
    Pedha vaalla gurinchi baaga aalochinchaavu
    Love you anna

  • @praveenkundarapu2392
    @praveenkundarapu2392 7 месяцев назад +18

    లక్షల జీతం తీసుకునే కాసిమ్ సర్ ఊర్లో 150 మాదిగల పేద కుటుంబాలకు ఎన్నింటికి సహాయం చేసాడు కనీసం ఎంతమంది చదువుకునేలా చేసాడు? ఇంకా ఒక్క కుటుంబం కూడా పేదరికం నుండి బయట పడకపోయే కనీసం ఈ కాసిమ్ లాంటివాళ్ళ సంతానం రేసేర్వేషన్ వదిలి వేసుకుంటేమన కులాలు ఎంత బాగు పడేవో కదా...!
    అవసరమా సర్ మాకు మీరు చెప్పిన జైల్లో గాలి కవిత్వం ? ఎం ఉపయోగం దాని వల్ల? మీ వల్ల?

    • @Shivanani5437
      @Shivanani5437 7 месяцев назад +2

      Equality kosam.... Study and hospital treatments .... Emergency needs this ... Not a money

    • @niruelkicharla2816
      @niruelkicharla2816 7 месяцев назад

      Telivi ekkuvaindhi meeku

    • @praveenkundarapu2392
      @praveenkundarapu2392 7 месяцев назад

      @@niruelkicharla2816 మరి మీకు?

  • @muralikrishnapendela8925
    @muralikrishnapendela8925 5 месяцев назад +1

    గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద బాగా నే ఖర్చు పెడుతున్నది కానీ లక్షలు జీతాలు తీసుకుంటూ టీచర్ లు మొక్కుబడి గా పని చేస్తున్నారు గవర్నమెంట్ కూడా వాళ్ళ చేత సరిగా పని చెంచలేక పోతున్నారు

  • @yadagirikalakonda7703
    @yadagirikalakonda7703 7 месяцев назад +4

    ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా నేర్చుకున్నాను Jai bheem... sir...🙏

  • @sheshumesram3484
    @sheshumesram3484 8 месяцев назад +6

    యుద్ధం లో ఓడిపోతే ప్రాణాలు పోతాయ్ sir,,,,,
    అన్ని అనుభవాలు వచ్చిన తరవాత నే యుద్ధం చెయ్యాలి...

  • @srinivasmana8679
    @srinivasmana8679 7 месяцев назад +1

    మిడి మిడి జ్ఞానంతో వున్న వారు జ్ఞానం ను చెప్పితే ముర్కులు అర్బన్ అనే పదం తో ప్రచారం చేస్తారు

  • @Rajashekarvanguri-m3e
    @Rajashekarvanguri-m3e 6 месяцев назад

    నాది ఇదే ఆలోచన సార్

  • @YB-jg5pj
    @YB-jg5pj 3 месяца назад

    ఖాసీం గారు,
    బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన అన్ని సమస్యలకు పరిస్కారం సొంత కాళ్ళ మీద రాజ్యాధికారం తెచ్చుకోవాలి.
    మీరు ఆ దిశగా ఎందుకు పని చేయడం లేదు?

  • @VarshithKalpaguri
    @VarshithKalpaguri 7 месяцев назад +4

    Jai sriram jai modi 🕉️🔱🚩👍💪

    • @samuelkadamandla
      @samuelkadamandla 5 месяцев назад +1

      reyyy dengei ikadnunchi antha mnchi desham gurinchi chptunte malli jai modi antav JAI HIND anu antha prema unte nijanga

  • @ananthulanagaraju2547
    @ananthulanagaraju2547 4 месяца назад +1

    Sc st bc రెచ్చగొట్టి నక్సలిజం వైపు ఆకర్షితులుగా మార్చడం విని పని

  • @battegovind
    @battegovind 7 месяцев назад +1

    Many stupid people speculate illogical, arrogant, biased, create division, anti modi mindset. No one knows what Modi will do to constitution. If changes are required to make India a developed nation, then that required

  • @gajaykumar3812
    @gajaykumar3812 4 месяца назад +2

    Fake news ra

  • @johndavid5212
    @johndavid5212 4 месяца назад

    He is typical example of urban naxalite...

  • @ramakrishnamallagalla4705
    @ramakrishnamallagalla4705 8 месяцев назад +1

    జై బీమ్ sir

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 7 месяцев назад

    సరైన. దేశ భక్తి పాఠాలు ఉంటే బాగుండేది

    • @niruelkicharla2816
      @niruelkicharla2816 7 месяцев назад

      దేశభక్తి అంటే ఏంటి బాబు

  • @madhupolaki3087
    @madhupolaki3087 7 месяцев назад +2

    Students ni education ki dooram chesedi ilanti bhavajalam. We should only concentrate on STEM.

  • @bheeshmaambedkar333
    @bheeshmaambedkar333 8 месяцев назад +3

    JAI BHEEM

    • @chigullapallysrinivas2223
      @chigullapallysrinivas2223 8 месяцев назад

      Jai bheem jai shree ram jai madiga Manda కృష్ణ khasim desha ద్రోహి

  • @jchiruchiru3387
    @jchiruchiru3387 7 месяцев назад +2

    సార్ కొందరి వలన అందరు మోసపోతున్నారు

  • @anjannakancharla7008
    @anjannakancharla7008 8 месяцев назад +15

    రిజర్వేషన్ ఒకసారి తీసుకున్న తర్వాత మళ్లీ ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులకు ఉండకూడదనే సిద్ధాంతం ఉండాలి లేకపోతే ఒకే వ్యక్తి రిజర్వేషన్ల పొలాలు తీసుకుంటూ వెళుతూనే ఉన్నారు కొంతమంది చిట్ట చివరి వ్యక్తికి ఎప్పుడు అందుతాయో అది కూడా చెప్తే బాగుంటది

    • @sudheerbethapudi1582
      @sudheerbethapudi1582 4 месяца назад

      Correct ,provided caste system remove chestene

    • @sudheerbethapudi1582
      @sudheerbethapudi1582 4 месяца назад

      Lekapote malli inko ambedkar ravali

    • @GamerOne_me
      @GamerOne_me 4 месяца назад +1

      Adhi tisi caste tags surnames kuda tiyali ani kuda adugu

  • @Meelookadu.9
    @Meelookadu.9 3 месяца назад

    Kranthi brother eeyanni devuni gurinchi enduku adagaledu .. okasari eeyanni devuni gurinchi abhiprayam adagalsindi kadaa 😢

  • @SreedharBabu-vl7tn
    @SreedharBabu-vl7tn 7 месяцев назад

    మీరూ తెలగు యే కదా ,ఉద్యోగంవచ్చింది ట్రాన్స్లెటర్స్ , స్క్రిప్టురైటర్లు, కాంటెంట్ రైటర్లు,ప్రెస్ లో ఏన్నో ఉద్యగాలు ఉన్నయి సార్

  • @kumarkishore176
    @kumarkishore176 8 месяцев назад

    Super sir

  • @Srikanth_Chimala
    @Srikanth_Chimala 4 месяца назад

    Manasikanga chupinchukondi

  • @sheshumesram3484
    @sheshumesram3484 8 месяцев назад +5

    క్రాంతి అన్న...... ఉస్మానియా... కాకతీయ యూనివర్సిటీ లో... కమ్యూనిస్ట్ లెక్చరర్స్ వల్ల..... అక్కడ చదువు చదివిన విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయ్యింది.. నాక్సలైట్ ల ప్రవేశం ద్వారా వాటిని ప్రభుత్వలు పట్టించు కోవడం లేదు.....అని అనుకుంటున్నారు..

  • @anjannakancharla7008
    @anjannakancharla7008 8 месяцев назад +10

    ప్రొఫెసర్ అని చెప్పుకునే అర్హత ఈ వ్యక్తికి లేదని అనుకుంటా అర్బన్ నక్సలైట్ కరెక్ట్ సూట్ అవుద్ది

  • @Chandra-s8d
    @Chandra-s8d 7 месяцев назад +2

    కాసిం గారు పాటలు చెప్పిన విద్యార్థుల జీవితాలు నాశనం అయినట్టే ఇంక మీరు పాఠాలు చెప్పడం మానేస్తేనే

  • @ramakrishnamallagalla4705
    @ramakrishnamallagalla4705 8 месяцев назад

    Super

  • @bhaskargudur2078
    @bhaskargudur2078 6 месяцев назад +2

    Sir bjp ప్రభుత్వం మీద మీ అంచనా నిజం అయింది

  • @AleSrinivasulu
    @AleSrinivasulu 7 месяцев назад +4

    Baguntaru chaina nooduls baguntai

  • @amrutham2784
    @amrutham2784 7 месяцев назад

    Dhanni evadanna kavitha Antara ha ha ha ....

  • @ananthagirimansisentiatend6178
    @ananthagirimansisentiatend6178 3 месяца назад

    Madigalu anichivestunaru inka tharalu marina vari rathalu maraledu sir

  • @sureshch1383
    @sureshch1383 4 месяца назад

    ఒరేయ్ pichha Kasim ఇంకా ఆపు నీ డ్రామా లు
    Ippudu మాదిగ వాళ్లు చాలా బాగ develop ayyaru

  • @charisrinivas1690
    @charisrinivas1690 7 месяцев назад +2

    మీరెలా ప్రొఫెసర్ ayyindruraa?మంచిని ఒప్పుకునేలా లేరు!

  • @bandarimahesh7205
    @bandarimahesh7205 7 месяцев назад

    Kasimgaru.iamsorrysir.memmalniapardamchesuku nnanduku

  • @blingamaiah1819
    @blingamaiah1819 7 месяцев назад +1

    salute kranthi anna

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 7 месяцев назад +1

    పిచ్చిక్లాసులు విని పిచ్చిపాఠాలు చెప్తే విద్యార్థులు ఏమి బాగుపడతారండి

  • @tsrtcvenkanna3585
    @tsrtcvenkanna3585 7 месяцев назад

    ఉద్యోగులు బానిసలు సార్ .మార్క్స్ భాషలో వేతన జీవులు బానిసలు.రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారా రాజ్యాధికారానికి వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.మీకు సమాజం లో ఒక మంచి పేరు ఉంది.మీరు చెబితే వింటారు.కాబట్టి రాజ్యాధికారం కోసం పని చేసే ఆలోచన చేయండి సార్.

  • @rajamoulimittapalli7510
    @rajamoulimittapalli7510 8 месяцев назад

    Kasheem sir great professor

  • @Lovejanasena
    @Lovejanasena 7 месяцев назад +1

    Milati goppa varu Telangana rastra CM ga nilavali❤

    • @kaffir8216
      @kaffir8216 7 месяцев назад +1

      PM ga vadha usa president ga unte baguntadhi

    • @Lovejanasena
      @Lovejanasena 7 месяцев назад

      @@kaffir8216 sulliga

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 7 месяцев назад +5

    వీళ్ళు చైనా అభిమానులు.వీళ్ళు బోధించేవి అన్నీ నక్సల్స పాఠాలే.

  • @gajaykumar3812
    @gajaykumar3812 4 месяца назад +1

    Jokes nwes

  • @sgopalreddy4451
    @sgopalreddy4451 7 месяцев назад

    Resaresan kotalho vachinavu damjaniki cheedapurugu

  • @ab-gn6nf
    @ab-gn6nf 7 месяцев назад +2

    మాదిగలకు అన్యాయం చేస్తుంది మతం మారిన మదిగలే

  • @yadagirip4510
    @yadagirip4510 7 месяцев назад

    Kranthi. Nevu. Ma. Sc. Laguruchi. Sapotu. Chiye

  • @BrahmakumarYadagiri
    @BrahmakumarYadagiri 8 месяцев назад +2

    Only matalu no function

  • @sgopalreddy4451
    @sgopalreddy4451 7 месяцев назад

    Nuvvu udyogivi undi preedam matladutunnavu antay anichiveta akkada unnadi cheppu

    • @Pavansai501
      @Pavansai501 7 месяцев назад

      ఒక్క సారి మా ఊరుకు రా అన్న చూపిస్తా అనచివేత,కుల వివక్ష ఎలా ఉందొ చూపిస్తా దా ఊరికె ఎక్కడ ఉంది అని అడగడం కాదు బ్రో కొన్ని ఊర్లు తిరిగి చూడు తెలుస్తది ఎంత వివక్ష ఉందొ తెలుస్తది

  • @sgopalreddy4451
    @sgopalreddy4451 7 месяцев назад

    Free bus valla auto karmikulu road meeda paddaru Ani neeku telwadu antay neeku naledge laydu anadaniki needarsanam

    • @mohemmedhakeem3678
      @mohemmedhakeem3678 7 месяцев назад +1

      Miru annadi currect ee kani ade auto avasaram padthe area telvanapudu entha gunjaro manadaggara mik telusu

  • @AleSrinivasulu
    @AleSrinivasulu 7 месяцев назад

    Thelangana Matti kavala itali sent kavala

  • @GanapathiKhsipra
    @GanapathiKhsipra 7 месяцев назад

    మంచి ఉద్ధేశ్యంతో పెట్టిన "రిజర్వేషన్" వల్ల 2,3 రంగాలు మినహాయిస్తే బాగుంటుంది
    1. విద్యా వ్యవస్థ,
    2. దేశ, రాష్ట్ర రక్షణ బాధ్యత
    3. వైద్య వ్యవస్థ.
    లేదంటే పర్యవసానం పై లాంటి వ్యక్తులు, వాళ్ళ ద్వారా తయారవుతున్న విద్యార్థి భావి పౌరులు, అధికార వ్యవస్థ లో ఎంత మేర కలుషితం, అధికార దుర్వినియోగం కనిపిస్తుంది.
    అందరూ మాల, మాదిగల కోసం మాట్లాడే వాళ్ళే, ఉద్రేక రచనల ద్వారా ఉద్రేక పరిచే వాళ్ళే. వాళ్ళ పిల్లలేమో క్షేమంగా ఉద్యమాలకు దూరంగా, రిజర్వేషన్ల కు దగ్గరగా.. బయటోడి పిల్లలేమో జైల్లల్లో.. ఆఖరికి అదే గవర్నమెంట్ hospital లలోకే ముసలి తల్లి తండ్రులను చూపించాలి, జైల్ కి పోయి వచ్చినోడికి జాబ్ రాదు కాబట్టి జీతం ఇచ్చి నక్సల్ గా మార్చి జీవితాన్ని ఇస్తారు, నక్సల్గా మారనోడు తిరిగి అందరి కాళ్ళ కింది చెప్పులు కుట్టాలి.. ఏ, నక్సల్ ఫండ్స్ తో మాదిగల సంక్షేమం, విద్య, వైద్యం చేయకపోయావు, మాల, మాదిగ మేధావి విద్యావేత్తలతో కొంచెం మంచి కోచింగ్లు ఇప్పించి మంచి కొలువులలో కూర్చో బెట్టొచ్చు కదా, అలా చేస్తే కోనలకి షార్టేజ్ వస్తదా..?
    మాట్లాడితే హిందూ మతం, మను ధర్మ శాస్త్రం. ఏ ఆయుర్వేదం, వాస్తు, యోగా చక్రాల గురించి మాట్లాడొచ్చు కదా, ఎందుకు అంత ద్వేషం, నిజంగా క్రిస్టియన్ ల వల్ల జరుగుతున్న, న్యాయంగా కోల్పోయిన, కోల్పోతున్న రిజర్వేషన్ మీద, మీ లాంటి వాళ్ళు అనుభవిస్తున్న రిజర్వేషన్ల మీద పరిష్కారం ఏది..?
    మిత్రులారా, చదువును మించిన నాయకుడు లేడు, అదే మీకు నిజమైన వెలుతురును చూపిస్తుంది, ఏదో ఆకర్షణ తో, విజయ కాంక్షతో రాసే రాతలు రత్నాలను ఇవ్వవు, అవి వారి రోతపు భావజాలాలకు నిలువుటద్దం. అవి మంచి అనుభవాలు, ఆణిముత్యాలు ఎన్నటికీ కాజలవు.
    కేవలం చదువు మీద ధ్యాస, జీవితం మీద కసి, తల్లిదండ్రులూ, గురువూ, నీతి, నిజాయితీ, సత్య వాక్కు, దైవ భక్తి మాత్రమే పరమావధి గా బ్రతకండి, ఎందుకంటే ప్రకృతి తర్వాత వాటితోటే మనం ఎక్కువగా బ్రతికేది, చచ్చేది.
    అడ్డమైనవి తిని వ్యంధత్వం వచ్చి, పిల్లల కోసం హాస్పిటల్ చుట్టూ తిరగకండి, కోళ్ళు, మేకలు చాలు మనకి..
    ఇంత పెద్ద ఉద్యమం జరిగింది, ఇంకా ఏ ఉద్యమ కారుడు ఏ ఇంట్లో వుండో, ఏ ప్రభుత్వం వచ్చినా కనిపెట్టలేదు, కనీసం వాళ్ళ అమ్మనాన్నలకి జ్వరం వస్తే Tablet కొనుక్కునే స్థోమత, వాళ్ళ పక్కన ఒక తోడు వుందో లేదో.. ఆలోచించు సోదరా.. రేషన్ బియ్యానికి వేలు పెట్టాలి, లైన్ కట్టాలి. పెన్షన్ బ్యాంక్లో వేయడు సిఎం.. ముసలోల్లు చస్తే డబ్బులు WASTE గా, (పిల్లలు) మనమెక్కడ తింటామేమోనని భయం.
    అంత Gun ఫాంటసీ వుంటే ఓ ఎంఎల్ఏ కి బాడీగార్డో, ఎవరికైనా బౌన్సర్ గా నైనా చేయండి, వయస్సు ఉంటే ఆర్మీలో చేరండి పుణ్యమైనా వస్తుంది మీ కుటుంబం క్షేమంగా బ్రతుకుతుంది మీరు ఉన్నా ,పోయినా..

  • @sgopalreddy4451
    @sgopalreddy4451 7 месяцев назад

    Neeku hindhu devvullu tappa veray religion anduku matladavu antay nee intaysnan aryham ayutundi

  • @Vanaja-vn2pg
    @Vanaja-vn2pg 7 месяцев назад

    Are kashi ga

  • @rajareddyanumandla1867
    @rajareddyanumandla1867 7 месяцев назад +1

    మరీ మీరు mla గా పోటీ చేస్తే అప్పుడు తెలుస్తుంది.. సమాజంలో ఏముందో

  • @eppallasrikanth1338
    @eppallasrikanth1338 7 месяцев назад

    దేశ వ్యతిరేక రాతలు ఎవరు రాస్తారు అని ...ఆ షిత్యం అంత డెప్త్ అనేసిస్ ఎవరు చేసే వారు అని నాకు డౌట్ ఉండేది..ఎప్పుడు క్లారిటీ వచ్చింది...మీ విప్లవ సంగం ద్వారా ఎంతమంది ...మీ రాతల వల్ల ఎంతమందిని ..మీ మాటల ద్వారా ఎంతమందిని హింసించారు..నేను కూడా మీ msgs valla bhada padina vadini ...

  • @sgopalreddy4451
    @sgopalreddy4451 7 месяцев назад

    Kasim abcd lhu vastaya

  • @merugulaxminarayana2195
    @merugulaxminarayana2195 7 месяцев назад +15

    ఖాసిం సర్ మీరు హిందూ డ్రూవులబీజేపీ మీద ఎందుకు అంత ఈర్ష్య

    • @sampallepati9256
      @sampallepati9256 7 месяцев назад +12

      సారు కి హిందువుల మీద , బీజేపీ మీద కాదు. మనిషికి మనిషిగా చూడకుండా చేసిన ఈ మతం లేదా ఏ పార్టీ అయినా నచ్చదు...ఎవన్ని తిండి వాడు తింటాడు అది అనాదిగ వస్తున్న ప్రక్రియ , ఎవడు ఏమీ తినాలి అన్నపుడు మాత్రమే మాట్లాడాల్సి వస్తది అంటే..మిత్రమా

    • @chantygolli3582
      @chantygolli3582 6 месяцев назад

      Spr 👍🏽

    • @chantygolli3582
      @chantygolli3582 6 месяцев назад +2

      Sariga vinu nayanaa

    • @harishankarrachakonda753
      @harishankarrachakonda753 5 месяцев назад

      ​@@sampallepati9256
      *మనోభావాలుఅనేవిఉంటాయికదా*

    • @chchittibabu6944
      @chchittibabu6944 4 месяца назад +1

      ఆర్యులు దళితుల్ని అంటరాని వారిగా, ఆర్థిక అసమానతలతో నింపారు

  • @rameshm3942
    @rameshm3942 7 месяцев назад +1

    Communist kakuda professor ga matladu

  • @rameshm3942
    @rameshm3942 7 месяцев назад

    chitta interview

  • @rajareddyanumandla1867
    @rajareddyanumandla1867 7 месяцев назад +1

    Asalu anchor గానికి interview చేసే పద్ధతి తెలియదు

    • @mohemmedhakeem3678
      @mohemmedhakeem3678 7 месяцев назад

      Ante modi ni interview chesinattu adge questions paper munde modiki ichi vatine adgi gappalu kottukovala

  • @DastagirShaik-mh1yy
    @DastagirShaik-mh1yy 8 месяцев назад

    Jai bheem

  • @soyacake4367
    @soyacake4367 7 месяцев назад

    Nee mokam praphoser

  • @rajareddyanumandla1867
    @rajareddyanumandla1867 7 месяцев назад +1

    ఈ కాశిరం కు వేదం గురించీ ఏమీ తెలియదు 4 వర్న్నలే ఉన్నాయి

  • @rajareddyanumandla1867
    @rajareddyanumandla1867 7 месяцев назад +2

    So మీకు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్

  • @harikrishnavijay307
    @harikrishnavijay307 7 месяцев назад

    Evadu e comedian fellow sodhi tappa matter ledu.... comedian fellow n show.... mentalist ah....🤣😂🤦🤦....epudu vedinikuda medhavi antara endi....🤦😂🤣

    • @GamerOne_me
      @GamerOne_me 4 месяца назад +2

      Orey he is professor in OU
      ni bathukki Pvt tution ayina cheppe telivi ledu
      Nuvvu kuda matladutunav

  • @Balamjangaiah
    @Balamjangaiah 7 месяцев назад

    Panikimalina interviews ndhuku villatho

    • @ravi8965
      @ravi8965 7 месяцев назад

      Modi Jai sree ram ante good interview kada bro

  • @nomulanarayana7459
    @nomulanarayana7459 7 месяцев назад +2

    Super sir

  • @ILOVEWORLD.777
    @ILOVEWORLD.777 7 месяцев назад +1

    Jai bheem

  • @ChavitollaGangaraju
    @ChavitollaGangaraju 3 месяца назад

    Super sir ❤❤❤❤❤❤