KK Surveys and Strategies CEO Kiran Kondeti Exclusive Interview | Anchor Nagaraju | Sumantv
HTML-код
- Опубликовано: 6 июн 2024
- Watch► KK Surveys and Strategies CEO Kiran Kondeti Exclusive Interview | Anchor Nagaraju @SumanTV
#KKSurveys #KiranKondetiInterview #NagarajuInterviews #sumantv
SumanTV is an official RUclips Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on RUclips with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop.
Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
/ sumantv_official
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNewsSumanTV
ఒరేయ్.. స్వామి... మాది ధర్మవరం నియోజకవర్గంలో ఒక చిన్న పల్లెటూరు... అలాంటిది... ఏ సర్వే కూడా మా ఊరిలోకి రాలేదు.. కానీ KK సేర్వే వచ్చింది... నేను ఇచ్చాను.. నా పీడ్బ్యాక్
Anna enduku akkada BJP gelichindi?
@@Ohrandomthoughts BJP
@@ragtagarmy9958 corrected.
Good bro
@@Ohrandomthoughts పరిటాల శ్రీరామ్ సపోర్ట్ వున్నాడు కదా...
K k. K k. K k. ఎవడురా నువ్వు. నిజంగానే talent ఉందిరా నీలో. నువ్వు మా ఆంధ్ర వాడు అవ్వడం మా లక్కీ. నువ్వు కచ్చితంగా politicians mind set మరుస్తావు అనిపిస్తోంది. All the best to KK
Nellore vadu Amma ala ne vuntadi
I predicted even before elections YCP will get 10 seats. I wrote many comments in RUclips also that YCP will get 10 seats.
Super
50 సర్వేలు వచ్చినా ఓకె ఒక్క సర్వే మాత్రం నిజమైంది. అదే KK సర్వే.
Your too great sir.... ఆరా మస్తాన్ వైసీపీ కోవర్ట్
Bayya.aara mastan chilakaluripet ysrcp ticket expect chesadu...im from ch pet
Maadhi Repalle KK is wonderful work 👍
పార్టీ లోని వారికి ప్రజా సేవ చేస్తేనే,.. ,..గెలుస్తారు అని చెప్పి స్కూల్స్,.రోడ్స్ వేపించటం మంచినీరు సరఫరా కోసం ఏర్పాటు చేయించటం,.పరిశ్రమలు పెట్టచటం లాంటి సజెషన్స్ ఇస్తూ లేక పోతే గెలవరు అని ప్రభావితం చేస్తూ ,...చాపకింద నీరులా వారిని భయపెట్టి దేశ సేవ చెయ్యాలి,.all the best..
Last 4 days I watched 20+ videos of KK. He never gets irritated, but in this video he vent out his frustration directly on host. No wonder his roots from Sakshi. Nagaraju garu please take it on a positive note
Naga Raju doesn't know how to ask questions
Kk is not a name... Its a brand
మాములుగా నాగరాజు గారు అడుకుంటుంటారు కానీ ఇక్కడ రివర్స్ KK playing with నాగరాజు గారు
ఔను నేను అలానే అనుకున్నాను, కాని మీరు గ్రేట్ బ్రో,
డ్రామారాజు గారు మీరు డ్రామా మరీ ఎక్కువ చేయకండి
నాగరాజు వేకిలి నవ్వులు తగ్గించాలి.
'Mark my word.' ' . Sensational dialog in the history of ap polical world..
Really hats off KK brother
Draamaraju గారు, ఇదే వైసిపి వాళ్ళు అయితే ఎంత వినయం గా మాట్లాడుతాడో
Paapam Nagraj is giving explanation. But still I feel that he is Jagan fan.
Kk is great
Super KK garu💐💐💐, mee servey and analysis on political trends chala baga vundhi.
I think kk gives good suggestions and ideas for state development, if ruling party takes his guidance they will get benefitted
Excellent 👍
Nagaraju sir, I know you are experienced journalist and have good subject knowledge but one small suggestion for you is that, when the person is explaining the details, please don’t stop the flow abruptly, let him complete his thoughts.. hope you follow that in next interviews. KK, I felt this interview inspires many people who really want to do good for the society.. BRAVO ..👏 Amazing interview and great personality of yours . Feeling happy and proud to be Telugu person .
ఏ పార్టీ వైపు కొంచెం అభిమానం ఉన్నా సర్వే కరక్టుగా రాదు .. డబ్బులిచ్చాడు సర్వేకి పాపం అని సర్వే చేసినా కరక్టుగా సర్వేరాదు. అందుకే ఆయన emotions controll చేసుకుంటూ ఉంటారు. ఈ కాలం పిల్లల talent అసామాన్యం .. వారిని మంచి కి ఉపయోగించుకుంటే .. అంటే మంచి సమాజంలో ఉంచితే.. మంచి చేస్తారు ..కాకపోతే ఈ నాటి రాజకీయం వలన పిల్లలు wrong path తీసుకునే chance ఎక్కువ గా ఉంది.
నాగరాజు కు ఆముదం తాగినట్లుంది
Bushhhhhhhhhhhhh......
😂😂
Kk garu..I am very proud you are from Nellore and your native place is Kadappa
Kk genuine ga survay chesadu no dout chala hard work chestegani antha correctga cheppaleru he is really great hatsapp kk
ఆరా మస్తాను సర్వే తో పోల్చినప్పుడు బాగా మాట్లాడారు నాగరాజు గారు
Good interview
అంతా ముందే ప్లాన్ కదా జరిగింది అదే
I’d been following KK from 2019, he literally goes to every corner and acquire data!
Keep it up sir
Nice interview ❤
K k garu miru super mi spice telugu words exactly
Mee grond work aentha serious ga chesaro... results vachaka ardam ayendhe bro...... Bright future in further steps....
KK Garu your target in 2029 Is "WITH MEJORITY" 👍👍👍👌👌👌
Kk hatsaup
GOD bless you bro
Super kk sir meru elany 100 years bagundali edhi na korika
KK is the one and only one among all, who said Botsa satyanarayan is going to lose...
ఈ యాంకర్ గారు కొంచెం తేడా గా వున్నారు...
Anchor samskaram leni manishi laa unnadu
యాంకర్ వైసీపీ కోవర్ట్ వాడు
మీ ప్రశ్న తెలివిగా ,కూపిలాగే విధంగ ఉంటుంది,కాని కొంచెం ఘాటుగా అనిపిస్తుంది.యదార్థం,రాబట్టెప్రయత్నం మెచ్చతగిందే.
Super excellent expert kk.
We bless you KK....
Kk sir ur super super super sir ❤❤❤❤❤❤❤❤
డ్రామా రాజు గారు, మీ భాద ఏంటి, జగన్ గారిని 6నెలల్లో మళ్ళీ సీఎం చెయ్యాల
Real Great KK
K.k sir మాది ధర్మవరం సత్యకుమార్ గారు ధర్మవరంలో ఎలా గెలుస్తారు అని మీరు చెప్పారు sir ఎందుకంటే సత్యకుమర్ గారు ధర్మవరం కి వచ్చి . ఎలక్షన్ కు ముందు 39 రోజులు ముందు వచ్చాడు అయ్యిన మీరు ఎలచెప్పరు గెలుస్తారు అని ఆ 39 రోజులు మీరు ఎప్పుడు వచ్చి సర్వే చేశారు . ఇంకోటి ఓటింగ్ వేసాక సర్వే చేశారా
❤ u kk
నాగరాజు గారికి అసలు ఏమి అడగాలో తెలీదు...అంతే కాదు...kk గారి ఫార్ములా చెప్పేస్తే కష్టపడకుండా ఈయన next ఎలక్షన్ లో చెప్పెద్దాం అనుకుంటున్నాడు...కానీ kk నిజాయితీ , కష్టం ఎవ్వరూ పదారు
Extent sarvay super
1st nagaraj change avvali, I am also from his native,, sir I met him personally, YCP ki support chesthunnatte anipinchindhi
Current government must give him amount as he wishes and employ him to give inputs for better governance
Kk 👌🎉🎉🎉🎉🎉
KK sir good job
KK garu YSRCP ke MP seats 0 annaru, But 4 vachaye... Me survey correct antaraaa.... Mari 0 - 4 chala theda undi gaaaa
Nagaraju garu me interview baagundi kani koddiga kk ni complete ga tanu answer cheppentha varaku wait cheyamani koruchunnamu
HAtsApp kk garu
Kk 🔥
పరిటాల దర్మవరం రాజు .
Kk rocks
How its possible ?
Nagaraju what is your current Suman TV line ? Now also are you talking in your owner or own line?
Kk sir super sir
మా ఊరికి బస్సు సౌకర్యం కూడా లేదు , మహా ఐతే 400 మంది కూడా జనాభా లేని చిన్న గ్రామం అక్కడ kk సెర్వే వాళ్ళు వచ్చి మా సెంటర్ లో చాలా తెలివిగా ప్రశ్నలు అడిగారు, ఏదో ఒక ప్రశ్నలో కరెక్ట్ ఆన్సర్ రాబట్టారు
🎉greathero
కేకే గారు నాగరాజు తన అభిప్రాయాన్ని మీ నోటి గుండా చెప్పిం చాలని అందర్నీ జలీల్ ఖాన్ లా చేయాలని చూస్తాడు
Nagaraju garu miru cheppindhi 100% correct appudu varaku silent ga vunna ycp vallu Ara mastan survey nammi aastulu pogottukunnaru
Nagaraju garu, Bandlanna nu AP Elections results vachaka interview cheyyaledu. Okasari twaralo cheyandi.. Eesari interview Last 2 interviews kanna inka comedy ga, highlight untundani aashistunnanu sir
Phone pagalakodataru macherla tight fight..full funny ga cheppav bro
విక్రమ్ సినిమాలో అమర్ కంటే డేoజర్ గా ఉన్నాడు అన్న మరియు ఇతని గ్యాంగ్ కూడా
So nagarAju ...was paytm guy not now😂😂😂😂
😂😂😂
Correct kk servo
కేకే గారు మీరు సర్వే సంస్థలకు ఎలా సర్వే చేస్తున్నారో నేర్పించండి కనీసం బాగుపడతారు
I want to work with the KK and team.. please help me how to connect KK
మీకు KK ni interview చెయ్యాలని..ఎందుకు అనిపించింది..మీ ఛానల్ కోసం..వాళ్ళు ఎలా సర్వే. చేస్తారో..మీకు.చెబుతారా సార్ నాగరాజు గారు..అవన్నీ మీకు ఎందుకు..చెప్పింది కరెక్ట్ ..అయింది కదా..మీరు చెయ్యండి సార్ నాగరాజు గారు..నవ్వు తూ కవర్ చేస్తున్నారు😂😅😊😮😮
Kk🙏🏽🙏🏽
My question is same consistency opposition and ruling party opinion adigita ealaga right results istaru
Hi Bush...let him survive
Kk Gariki manchi commedy timing kuda vundi ga😂
కేకే సర్వే సూపర్ రిజల్ట్
Esari by elaction lo veni bandaram by ta paduthundi
Rice vudikindaa ledaa Anni vudike annani thiraga kalipi okka methuku.test chesthaaru
K k is great
SIR KK గారు why you r revealing the systems and basic operational calculations etc of survey. PLEASE DONT REVEAL. NAA character koodaa ade. చాలా nadtapoyanu.
As a matter of fact i have told 163 to KOOTAMI AND 12 TO Ysrcp.
Nuv tiragava bro or just guessa
Arey nakka Nagaraju....2019 lo kuda 150 plus annadu ga mari apudu me party ki ammudu poyada
Mr nagaraju gariki baga kalinattu undi bcz of ysrcp loss. Trying to discredit KK.
He is not KK. He is కేక
Sir new voters 10lakhs vunnayiga vaati gurunchi cheppandi
I have saw his social media account, Vision India party aney political party ki founder and president, Election commission symbol evvaledu, kani 3 to 5 constituency lo candidates kuda pettaru
Nagaraju garu sorry sir
👍🏽👍🏽👍🏽🙏🏽🙏🏽🙏🏽
Journalists are asking one wrong question always that, “Govt marithe nee paristhithi yemiti”? This question is silly question, what will happens…..
Nagaraju, pedda toppu journalist anukuntaru gani bottiga vivaram undhadu. He is best for RUclips shorts with Siddharth Reddy only 😅
No మొత్తం EVM టంపరింగ్ అయిన తర్వాతా vachi chepparu అంటున్నారు నిపుణులు 😄
మీ మామ్మ అయింది చేతకాని పుల్కాలు మాట్లాడే మాటలు ఇవే
Alaa itey 2019 lo kudaa meeru evm tampering chesi gelchaaru annamaata
నిజమే సర్ kk గారు కానీ వాడు పవన్ కళ్యాణ్ చాలా నీచం గా మాట్లాడేవాడు మనిషికి నీతి ఉండక్కర లేదా kk గారు ఈ వెధవ చాలా దారుణం సర్
KK rocks..
Anchor Nagaraju.. continues to irritate.. Pls slow down :)
Kk good person garvamu ledhu nijayathi undhi.he is god of mases.jai kk
31:00 mins bus no and distance
Masthan survy chesinatlu veni computer lab chpinchamanu
K.k god❤❤❤
Surveypalli lo Puttina survey babu
I-phone, samsung, hyundai, TATA, MAHINDRA,oka "KK"