YCP గెలిస్తే మీ పరిస్థితి ఏంటి ? | KK Survey CEO Kiran Kondeti Interview | Aadhan Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 26 сен 2024
  • Watch YCP గెలిస్తే మీ పరిస్థితి ఏంటి Check out the exclusive interview with KK Survey CEO Kiran Kondeti conducted by Journalist Prasad. They delve into the exit poll survey of Andhra Pradesh 2024 election results. Don't miss the full video to discover the winning prediction for the 2024 election result!
    #kirankondeti #kksurveys #ysrcp #tdp #janasena #bjp #apelections2024 #election2024 #apnews #andhrapradesh #appolitics #telugunews #interviewprasadjune2024 #aadhantelugu #aadhan
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews, and more. Stay tuned for your daily dose of entertainment!
    #appolitics #appoliticalnews #apnews #andhrapradesh #apelections #telanganapolitics #telangana #telangananews #telangananewslive #telanganaelections #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe to Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @nenumeesrikanth
    Aadhan Adhyatmika: / @aadhanadhyatmika
    Aadhan Talkies: / @aadhantalkies
    Please Like, Share, and Comment in the Comment Box
    Thank You For Watching

Комментарии • 431

  • @yugandharreddy3308
    @yugandharreddy3308 3 месяца назад +341

    Kk గారి సర్వే నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈ రంగం లో అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తున్న బ్రో

  • @bixapathimusham9183
    @bixapathimusham9183 3 месяца назад +62

    ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి రిజల్ట్ రావాలని నేను ఎప్పటినుంచో కోరుకుంటున్నాను సార్ నీకు ధన్యవాదాలు

  • @hariomsrinatyamandali2589
    @hariomsrinatyamandali2589 3 месяца назад +21

    Kk సర్వే సూపర్ నాలుగో తారీఖు మధ్యాహ్నం నుంచి కేకే గారికి అభినందనలు దొరుకుతాయి.

  • @papabaikomara2597
    @papabaikomara2597 3 месяца назад +28

    మీ సర్వే నిజం కావాలి చంద్రబాబు గారు సీఎం అవ్వాలి రాష్ట్ర అభివృద్ధి చెందాలి అందరూ బాగుండాలి ఇదే మా కోరిక

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 3 месяца назад +23

    ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నది జరిగితే అంతకన్నా కావాల్సింది ఏముంది.

  • @jaladimadanmohonmadan
    @jaladimadanmohonmadan 3 месяца назад +54

    Raju 2019 ఎలక్షన్ లో 150 సీట్లు వచ్చాయని చెప్పినప్పుడు ఆయన మంచివాడు ఇప్పుడు రావాలంటే చెడ్డవాడా ఆయన సర్వే ఆయన చెప్పాడు రేపు తెలుస్తుంది కదా 4వ తారీకు తిట్టడం మంచిది కాదండి

  • @NarasimharaoVundavalli
    @NarasimharaoVundavalli 3 месяца назад +134

    ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు దేన్నైనా సహిస్ధారు కానీ, పాలకుల అహంకారాన్ని అణచివేతను సహించలేరు. తగిన సమయం చూసి కర్రు కాల్చి వాత పెడతారు!!*

    • @p.ratnaraju2147
      @p.ratnaraju2147 3 месяца назад +4

      ప్రపంచం మొత్తం ఇది నిజం కావచ్చు కానీ, ఆంధ్ర లో మాత్రం కాదు.

    • @Sitamahalakshmi-dc7zq
      @Sitamahalakshmi-dc7zq 3 месяца назад

      ❤❤❤​@@p.ratnaraju2147

    • @RajuRaju-zn1pn
      @RajuRaju-zn1pn 3 месяца назад

      ​@@p.ratnaraju2147ఎస్ బ్రో

    • @suribabu5471
      @suribabu5471 3 месяца назад

      అలా అయితే టీడీపీ ఎప్పటికీ గెలవదు గెలవకూడదు కదా. టీడీపీ అంటేనే అహంకారం అణచివేత కదా

    • @venkatveerendra7448
      @venkatveerendra7448 3 месяца назад

      V v sr😅😅😅is 4😊🎉3😊•4. 😅77😅ee33s3😅33○😅3😅😅7😅5/😅😊: ​@@nalavala8887

  • @gonuguntlaramanji9497
    @gonuguntlaramanji9497 3 месяца назад +21

    కేకే సర్వే నిజం కావాలి దేవుడా శ్రీ వెంకటేశ్వర స్వామి కనకదుర్గమ్మ మా చంద్రబాబు నాయుడు సార్ని గెలిపించండి అమ్మ స్వామి వెంకటేశ్వర స్వామి

  • @AKSHAY-jy4ye
    @AKSHAY-jy4ye 3 месяца назад +72

    Cbn once again CM of adhra pradesh🎉🎉🎉🎉

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 3 месяца назад +52

    ప్రజాస్వామ్యానికి అందమే గెలుపు ఓటములు సహజం అనేది చివరి వేదం.

  • @balakrishnat8405
    @balakrishnat8405 3 месяца назад +7

    దేవుడా నీ వంటు ఉంటే కేకే సర్వే 100% కరెక్ట్ ఒక దుష్టుని అంతానికి భగవంతుడి ఆశీర్వాదమే ఉంటుంది రేపు ఈ సమయానికి వైసిపి మట్టిలో కలిసి పోవాలి పోతుంది జై కూటమి జై జై కూటమి

  • @pavansir
    @pavansir 3 месяца назад +11

    3 నెల్లలూ… అబ్బో చాలా హిస్టరీ వుంది మీ సర్వే
    గ్రేట్ అన్నా నువ్వూ

    • @baratmalli6413
      @baratmalli6413 3 месяца назад

      Masteru : “Exit polls” antene - polling taravata chese survey ani !

  • @elluruadikesavaiah5126
    @elluruadikesavaiah5126 3 месяца назад +11

    Excellent analisis Kiran garu
    Chaala dare ga single figure cheppadam great

  • @BusanagariBalaparameswaraiah
    @BusanagariBalaparameswaraiah 3 месяца назад +59

    కూటమికి 67% ఓటు శాతం ఉంటుందండి కారణం భరించలేని పరిస్థితిలోకి ఆంధ్ర తోసివేయబడింది ఈ విషయం కసితో వేసిన ఓటరు శాతం చెప్పేసింది

    • @sagredut
      @sagredut 3 месяца назад +1

      40% only

    • @sivaram1066
      @sivaram1066 3 месяца назад +4

      ​@@sagredutPaytm batch frustrating 😅

    • @boraeswararao9816
      @boraeswararao9816 3 месяца назад

      ఎర్రిపూక 67% ఎవ్వరికి రాలేదు

    • @venkateswarlu9361
      @venkateswarlu9361 3 месяца назад

      Paytm kukka sagredut

    • @venkateswarlu9361
      @venkateswarlu9361 3 месяца назад

      @@sagredutera kukka bhada lestunda

  • @pesingitrimurthulu6316
    @pesingitrimurthulu6316 3 месяца назад +3

    Kk gaaru chaala baaga chepparu, very knowledgeable person kk gaaru. Entha mandi oppukuntaru...

  • @elluruadikesavaiah5126
    @elluruadikesavaiah5126 3 месяца назад +8

    Kirangaru superb jai Janasena
    Jai PAVANKALYAN

  • @NarasimharaoVundavalli
    @NarasimharaoVundavalli 3 месяца назад +15

    Teachers కి అవనిగడ్డ,bank వారికి నంద్యాల లాగా పాలిటిక్స్ లో కి వచ్చే వారికి మంచి కోచింగ్ సెంటర్ పెట్టాలి మీరు.!!*

    • @mohanavamsikolluri2550
      @mohanavamsikolluri2550 3 месяца назад +1

      ఢిల్లీ లో పెడతారు అంట. He wil go to natioanl sefoligist

  • @annajipusarla2680
    @annajipusarla2680 3 месяца назад +6

    Kk సార్ మీకు పాల అభిషేకం చేస్తాం ✌️✊

  • @dadivenugopalrao4181
    @dadivenugopalrao4181 3 месяца назад +5

    చాలా బాగా చెబుతున్నారు

  • @mvmuralikrishnamvmuralikri829
    @mvmuralikrishnamvmuralikri829 3 месяца назад +10

    కెకెగారు మీరు కూటమి ప్రజలకు దేవుడైపోతారు రేపు మీరు చెప్పింది నిజమౌతుంది,గుడ్ ఎక్సప్లేనేషన్

  • @drsurya777
    @drsurya777 3 месяца назад +3

    K K Garu is a Positive and Constructive Personality
    May lord Shivjis Divine grace and blessings will always be there with him🙏🙏

  • @SSS-uj7ut
    @SSS-uj7ut 3 месяца назад +1

    I like your way of explanation KK garu... I didn't see others explanstion like you...

  • @sivajee616
    @sivajee616 3 месяца назад +7

    Analysis is very good.

  • @sureshalapati001
    @sureshalapati001 3 месяца назад +6

    the way he speaking/presenting purely comes from his self respect and self confidence on th work he done

  • @rajug9651
    @rajug9651 3 месяца назад +4

    మన ఏపి లో ప్రజలు ఆదరిస్తే అధికారం ఇస్తారు. లేదంటే పాతాళానికి తొక్కేస్తారు

    • @KalyanKalyan-xb1pj
      @KalyanKalyan-xb1pj 3 месяца назад

      Brother nenu AP ne ok mana AP peoples ki televitetalu Baga ekkuva. Anta vunte manchidi kadu.deniki panikirakakunda potam..

  • @devirambabu2253
    @devirambabu2253 3 месяца назад +9

    Your super broooo

  • @ponnanarayana9732
    @ponnanarayana9732 3 месяца назад +8

    Kk sir meru sucess tq sir

  • @ravinaraharisetti3831
    @ravinaraharisetti3831 3 месяца назад +4

    2019 లో 10 % ఓట్లు తేడా వుంటే 151 ysrcp ఇప్పుడు 6 % ఓట్లు YSCP నుంచి టిడిపి లొకి వేస్తే టీడీపికి 161సీట్స్ వచ్చినట్టే కానీ 15 % ఓట్లు తేడా అంటున్నారు KK కరెక్ట్

  • @narasimharavilla
    @narasimharavilla 3 месяца назад +39

    నేను గత 25 సంవాస్తర్లుగా టీడిపి ఓటు వేస్తానునూ కానీ వైసీపీ గెలవాలనీ కోరుకుంటునానుఎందుకంటి చంద్రబాబునాయడు లాబాలుతెచ్చన్న తరవాత వైసిపి వస్తది మొత్తైం వాడంకుంటది మళ్లీ బాబు కావాలి అంటది ఏపీ ప్రజలు అందుకే బాబు రావద్దు iam 2000% tdp noడౌట్

  • @nookajikedarisetty861
    @nookajikedarisetty861 3 месяца назад +6

    keka kk garu mi survey nijam kavalani a demunni pradistunnau

  • @pbegum9999
    @pbegum9999 3 месяца назад +1

    His vision and passion towards his work is unique and superb

  • @srinivasasastry6872
    @srinivasasastry6872 3 месяца назад +3

    The Best analysis

  • @venkat5385
    @venkat5385 3 месяца назад +3

    స్కూల్ గురించి 👌🏽👌🏽👌🏽👌🏽

  • @krishnaparvathaneni2186
    @krishnaparvathaneni2186 3 месяца назад +2

    I wish his prediction is right. However I have to admit he has big balls to come out with such an astonishing and earth shaking number.

  • @mohanavamsikolluri2550
    @mohanavamsikolluri2550 3 месяца назад +1

    Roads విషయం లో నేను అదే ఆలోచన చేశా అన్న.. ఒకసారి అయినా ప్రజలకు, వున్న విషయం చెప్తే బాగుండేది

  • @SubbaraoDintakurthi
    @SubbaraoDintakurthi 3 месяца назад +6

    గాలి మేడలు కట్టొద్దు, జగన్ గెలిస్తే కదా! ముందు జలగ పరిస్థితి ఏందో చూడండి?

  • @nailasanailasa3777
    @nailasanailasa3777 3 месяца назад +1

    Anna
    You are
    Correct

  • @MsrReddy-kr6qt
    @MsrReddy-kr6qt 3 месяца назад +1

    Sir meeru chapindhi nejame sir 🎉🎉 nuvu chapindhi 💯 paka...
    TQ SIR 🙏🙏🙏🙏🙏💯💯💯💯

  • @bhaskarallada8512
    @bhaskarallada8512 3 месяца назад +2

    Well metured interview

  • @ravikalahasthi7207
    @ravikalahasthi7207 3 месяца назад +1

    You said well bro on y cheap ministers.not press meet at all in development

  • @kondadrikasetty
    @kondadrikasetty 3 месяца назад

    Sir, sir, sir,
    What a wonder survey sir. ❤ You are too Great. Great. Great.

  • @UrimitisattiyadavUrimiti
    @UrimitisattiyadavUrimiti 3 месяца назад +7

    Kk ycp 161 tdp 4 vaste super

  • @MSKC369
    @MSKC369 3 месяца назад +1

    All the best bro❤❤🎉🎉

  • @parikshitsagar
    @parikshitsagar 3 месяца назад +4

    His ideology is futuristic. These kind of ppl r needed for society. He has positive vibe.

  • @pvrswamy4912
    @pvrswamy4912 3 месяца назад

    Excellent and perfect survey proved by sri.kiran kondeti. Keep it up. Congratulations.

  • @R_k315
    @R_k315 3 месяца назад +3

    KK gari survey correct ...great sir

  • @jayarambusinessanalyst1534
    @jayarambusinessanalyst1534 2 месяца назад

    Idhey jarigindhi. K K nuvvu keka

  • @srinivascherukuri396
    @srinivascherukuri396 3 месяца назад +2

    All the best brother

  • @NewApRising
    @NewApRising 3 месяца назад +14

    Pawan kalyan hardcore fan laaga matladutunnaru KK😂

  • @RajuPericherla
    @RajuPericherla 3 месяца назад +2

    Correct ga cheppavu brother kk political ga nerchukovali meru cheppedhi 💯 correct vidhya.vaidhyam.food freega untey chalu no need cash

  • @Maddipoti
    @Maddipoti 3 месяца назад

    GREAT 🎉 KK 🎉 100% X 100% correct ga Cheppavu. 1/06/24 : 7:00 pm ki picchodu anukunnau Kaani NIJAM ayyite baguntumdhi anukunnanu. 4/06/24 : 12:00pm ki 100% Meeru annadhi ayyimdhi.👏👏👏👏👍

  • @venkateswararao2219
    @venkateswararao2219 3 месяца назад

    Dear KK garu,
    We wish you all the best and we are happy to hear good news from you.

  • @veerendrareddy2110
    @veerendrareddy2110 3 месяца назад

    Thank you aadhan veedi political overview andariki telisela chesinandhuku

  • @ramaraoacharypatnala8082
    @ramaraoacharypatnala8082 3 месяца назад +1

    Excellent attempt

  • @BHRAMRAMBIKAMALLIKARJUNA
    @BHRAMRAMBIKAMALLIKARJUNA 3 месяца назад +2

    జైశ్రీరామ్ సీతమ్మ తల్లి రామయ్య తండ్రి శ్రీరామరాజ్యం రావాలి చంద్రబాబు నాయుడు సీఎం కావాలి మంచి రోజులు రావాలి ఆంధ్రప్రదేశ్కి

  • @MSLRat7
    @MSLRat7 3 месяца назад

    Nice explanation kk garu.

  • @NagiReddy-hl6id
    @NagiReddy-hl6id 3 месяца назад

    God bless you

  • @gangineniRamesh-n1z
    @gangineniRamesh-n1z 3 месяца назад

    చాలా బాగా చెప్పారు

  • @juvvalahari6508
    @juvvalahari6508 3 месяца назад

    Best spokesperson

  • @Gali.Subramanyam
    @Gali.Subramanyam 3 месяца назад

    Good analysis about free sckeems and ministers bonding with public 👌👍

  • @kaligotlaradhakrishna9021
    @kaligotlaradhakrishna9021 3 месяца назад

    Siran Kondeti garu excellent speech for all political leaders

  • @khasimshawshaik6785
    @khasimshawshaik6785 3 месяца назад

    Sir meeru super

  • @pushpakolisetty
    @pushpakolisetty 3 месяца назад

    You spoke very confidently KK sir👌

  • @nagarajanagaraja1545
    @nagarajanagaraja1545 3 месяца назад

    Mee sarvay super toooo gooooood

  • @chiranjeeviyadav7004
    @chiranjeeviyadav7004 3 месяца назад +1

    Brilliant analysis by kondeti Kirankumar🫡🫡🫡..

  • @hariprasad-th1kz
    @hariprasad-th1kz 3 месяца назад +13

    ఎప్పుడు లగడపాటి సర్యే చెప్పేవాడు, యిప్పుడు పేరు మార్చి KK సర్యే అని చెపుతున్నాడు

    • @Supose311
      @Supose311 3 месяца назад +2

      2019 lo athanu chepindi jargindi ga

    • @mukeshvooka8725
      @mukeshvooka8725 3 месяца назад

      Ippudu kuda jarigindi

  • @emanisastry7198
    @emanisastry7198 3 месяца назад

    Great sir meeru

  • @bangararaju7334
    @bangararaju7334 3 месяца назад

    Kk sir meeru super sir

  • @suryanarayana.nnandam3702
    @suryanarayana.nnandam3702 3 месяца назад

    Survay Result elaunna Nice speak. All The best.

  • @AndhraFuture
    @AndhraFuture 3 месяца назад

    no matter what the results will say, KK's clarity of thought is amazing. Hope he helps finding that ideal politician soon.👏👏👏

  • @chinnapareddydevarapu3626
    @chinnapareddydevarapu3626 3 месяца назад

    Super super super hero 💐🌹💐

  • @praveenkanchipati3723
    @praveenkanchipati3723 3 месяца назад

    Good survey keep it anna.

  • @ShaikKhuddus-r9u
    @ShaikKhuddus-r9u 3 месяца назад +25

    T D P W I N ✌🚲🥃🌷

  • @YVVKUMAR-x6k
    @YVVKUMAR-x6k 3 месяца назад

    మీరు సూపర్ స్టార్ హాట్సాఫ్

  • @gandhicharugundla9014
    @gandhicharugundla9014 3 месяца назад

    I LIKE THE LINE OF QUESTIONING OF THE SNCHOR AND ALSO THE HONESTY OF K K
    POLITICAL TRAINING SCHOOL IS AN EXCELLENT IDEA
    WHAT ABOUT TRAINING THE ELECTED REPRESENTATIVES?

  • @easymathstechnics13
    @easymathstechnics13 3 месяца назад

    Good decission to conduct training classes for upcoming politicians

  • @RaniRani-ok5dh
    @RaniRani-ok5dh 3 месяца назад

    Super bro meru ap politics history me chetilo undi

  • @mahendranaidu6668
    @mahendranaidu6668 3 месяца назад

    Super kk

  • @Maheshch751
    @Maheshch751 3 месяца назад +2

    Meeru cheppina 161 figer vasthundho ledho thelidhu kani me Confidence levels ki johar

  • @karthikmantha4252
    @karthikmantha4252 3 месяца назад +1

    KK guessed it right ❤❤❤

  • @satyaphaniprasad6837
    @satyaphaniprasad6837 3 месяца назад +2

    My figures tdp 137 jsp 21 bjp 9 kootami 167
    Ycp 8 seats

  • @prasadbonthu5521
    @prasadbonthu5521 3 месяца назад

    100 percentage correct

  • @chinthalagopi9893
    @chinthalagopi9893 3 месяца назад

    Super K K sir me survey correct

  • @padmakilana-jb9tu
    @padmakilana-jb9tu 3 месяца назад

    Prasad garu honest man gentleman 🎉

  • @chiranjeeviyadav7004
    @chiranjeeviyadav7004 3 месяца назад

    Brilliant analysis by kondeti Kirankumar🫡🫡🫡..
    He is more confident then CBN and alliance leaders 💐💐💐

  • @srinivaaskothari7209
    @srinivaaskothari7209 3 месяца назад

    Super kk ur iseas great

  • @khadarvalli-wo1ln
    @khadarvalli-wo1ln 3 месяца назад

    ❤❤❤❤❤

  • @satyat7051
    @satyat7051 3 месяца назад

    Seems like a genuine guy. Even if his predictions could go wrong

  • @narayanamurthykotyada-hr4fr
    @narayanamurthykotyada-hr4fr 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraobathula99
    @srinivasaraobathula99 3 месяца назад +1

    అందరూ బానే వుంటారు. ప్రజలు తప్ప.

  • @lakshmi288
    @lakshmi288 3 месяца назад

    Kk Ane athanu matlade vidhanam bagundi ...
    Hope me survey inchu minchi ga ravali ani korukuntunnam

  • @MAA143-TPGCITY
    @MAA143-TPGCITY 3 месяца назад +2

    Jai TDP Jsp Bjp will win seat 161🎉🎉🎉🎉🎉🎉🎉

  • @narendraSirigiri
    @narendraSirigiri 3 месяца назад

    Chala goppa analysis

  • @sankarchakali4926
    @sankarchakali4926 3 месяца назад

    Live

  • @mvssarma3387
    @mvssarma3387 3 месяца назад +1

    Life goes on. We get some bucks from govt if eligible. We can eat using them.

  • @pasupuletirajeshverito9067
    @pasupuletirajeshverito9067 3 месяца назад

    What a talking kk garu

  • @nageshbonagani6703
    @nageshbonagani6703 3 месяца назад

    All the Best K K garu

  • @venkatyalaga8486
    @venkatyalaga8486 3 месяца назад +1

    హలో బ్రదర్ నేను యూరఫ్ లో ఉంటా కానీ మనం నిజం మాటలు ఆడుకుందాం మన ఇండియా లో పుట్టిన ఏ ఏ..... కూడా నితి లేదు ఇది పచ్చి నిజం???????? లేకపోతే ఒక టైమ్ లో మహానుభావులు రాజులూ ఆ తరువాత శ్రీ ముస్లిం కూడా మనల్ని వెలారు అంటే మన పెళ్ళాం కూడా వాళ్ళకి చెప్పు ఛీ ఆఖరికి మన కూతురు కూడా వాళ్ళ పక్కలో పడుకోపెట్టి నా గొప్ప జాతి మనది తు మన మటుకులు చెడ ఇంకా మనకు ఇంగీత గాణం లేదు ఏ లా....... కొడుకు అయినా మరియు ఏ లా....... అన్నీ గ్రంధాలు చదివి అప్పుడు మీరు మారండి రా మీ మీ 😂😂😂😂😂😂😂😂

  • @gautamibala532
    @gautamibala532 3 месяца назад +1

    All d best KK

  • @ramakrishnasastrysastry3528
    @ramakrishnasastrysastry3528 3 месяца назад +1

    Sir AADHAN anchor garu please intimate to sri KK garu that I have surveyed personally one week back and came to conclusion that KOOTAMI will get 163 and YSRCP..12. MPs 24 and 1 to YS sharmila. No one believed. BUT On seing KK gari exit poles I am very much happy to know that my expectation is tallied with his survey result.