KTR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Cross Fire - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 1,3 тыс.

  • @ramakrishnak1256
    @ramakrishnak1256 8 месяцев назад +17

    "Kadigina Muthyam" will be good new movie title :)

  • @karthikreddy6258
    @karthikreddy6258 8 месяцев назад +44

    ఇంత కన్న ఎక్కువ మాట్లాడింది మీ చెల్లి చివరకి ఏం అయింది 🤷‍♂️ జైలు కి పోయింది😂😂

    • @moinshaik5467
      @moinshaik5467 8 месяцев назад +1

      Jail ki endhuku poyindho telusko first…adhi aropana PMLA case lo prove avvakundane jail lo vestharu inka prove cheyyaledhu ardham ayindhi teliyakunda vagoodhu

    • @jwalasravanthisateesh2838
      @jwalasravanthisateesh2838 8 месяцев назад +3

      ​​@@moinshaik5467లిక్కర్ రాణి కే జై జై😂😂😂😂😂😂

  • @vadithyamanik.5675
    @vadithyamanik.5675 6 месяцев назад +4

    ఇది రియల్ ఇంటర్వ్యూ కాదు ఇది కుమ్మక్కైన ఇంటర్వ్యూ రజినీకాంత్ గారిది.

  • @Devulapally143
    @Devulapally143 8 месяцев назад +10

    దళితులకు మూడెకరాలు భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలి
    దళితులకు 10 లక్షలు భూములు లేని నిరుపేదలకు ఇవ్వాలి భూములు ఉన్నవారికి జాబ్స్ ఉన్నవారికి ఇలాంటి వారికి దళిత బంధు ఇవ్వడం వలన అసలైన నీరు పేదలకు అందక పోవడమే పార్టీ ఓడిపోవడానికి నిదర్శ నం మళ్లీ దళితులకు కొరికి 10 లక్షలు కానీ దీన్ని కొంతమంది ఎమ్మెల్యేల ద్వారా ఐదుగురు 10 లక్షలు ఒక్కరు చొప్పున రెండు లక్షలుపంచుకోవాలని చెప్పడం ద్వారా కూడా కారణం

  • @gandhampothuraju709
    @gandhampothuraju709 8 месяцев назад +12

    ఒకే కుటుంబం లో,మూడు ప్రధాన పాత్రలు. తెలంగాణా మీ కుటుంబం మాత్రమే తెచ్చిందా? మీరు వేరే పార్టీ వాళ్ళని లాక్కుని మినిస్టర్ని చేయలేదా?

    • @moinshaik5467
      @moinshaik5467 8 месяцев назад +1

      Mari ippudu uttam wife husband okate family kadha endhuku iccharu posts and seats ???

  • @SCARS80
    @SCARS80 8 месяцев назад +3

    కేటీఆర్ గారు ఒక్క మాట చెప్పారు. ఓడిపోతే మా mla ఓడిపోతారు కానీ కేసీఆర్ ఓడిపోతారు అని ఎవ్వరూ ఊహించలేరు
    జై కేసీఆర్ జై తెలంగాణ 🔥🔥

  • @luckykiran4622
    @luckykiran4622 8 месяцев назад +204

    తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకు మన పార్టీ ప్రాధాన్యత ఇవ్వలేదు

    • @uramchandu
      @uramchandu 8 месяцев назад +10

      Evadra eee du ..municipality loo pada dhobu

    • @mohank3921
      @mohank3921 8 месяцев назад +9

      This is valid

    • @rajeshkumarlunavath2115
      @rajeshkumarlunavath2115 8 месяцев назад +2

      Correct 💯 agree. As a brs person 😊

    • @vijayvijju6204
      @vijayvijju6204 8 месяцев назад +2

      Antha ledhu anniyaa... chaala places lo ichindhi ... ala ani just udyamam chesinodu ane kadhu ... pol support unnavalaki kuda istharu .. thats practical

    • @ramesharepelly2933
      @ramesharepelly2933 8 месяцев назад

      ఒరేయ్ లుచ్చా వాళ్ళు complent చేశారు, ok ప్రూఫ్ లేదు వాళ్ళ దగ్గర, కానీ మీరు దొరికారు కదరా.

  • @Prasadsway
    @Prasadsway 8 месяцев назад +49

    one way interview

  • @apurushothamaraju6099
    @apurushothamaraju6099 8 месяцев назад +13

    కెసిఆర్ సార్ ఇప్పుడు తిరిగినట్లు మొదటి నుండి తిరిగి ఉండి వుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.

  • @srinivasr8051
    @srinivasr8051 8 месяцев назад +34

    True leader.❤

  • @praveenphysicsandtechnical1858
    @praveenphysicsandtechnical1858 8 месяцев назад +19

    విద్య వ్యవస్థ ను పూర్తిగా పట్టించుకోలేదు.......మర్చిపోతున్నారు కేటీఆర్ గారు.

  • @Anonymous-wn9ny
    @Anonymous-wn9ny 8 месяцев назад +8

    07:32 obviously true ❤

  • @ithanaboinaupender3675
    @ithanaboinaupender3675 8 месяцев назад +18

    బలుపు ఎక్కువ అయితే ఇలాగే బుద్ది చెబుతారు ప్రజలు

  • @gummadisanthoshkumar6868
    @gummadisanthoshkumar6868 8 месяцев назад +72

    వందకు తొంబై మీ ధలిత టిఆర్ఎస్ లిడర్లకే ధలిత బంధు ఇచ్చినంక ఇగ బుద్ది చెప్పరా ధళితులు.

    • @potharajumahendar
      @potharajumahendar 8 месяцев назад +6

      avunu..10 lacks eche badulu..1 lack ekkuva mandiki nijamayina arhulakuesthe baagupadevaru

  • @venkatkalamandha7402
    @venkatkalamandha7402 8 месяцев назад +16

    ఏవైనా జాబ్ నోటిఫికేషన్ వస్తే మొత్తం ఫ్రీ పేమెంట్ లేదు అన్నారు కానీ టెట్ ఫీజ్ 1000=00 రజిని గారు

  • @rajeshchillukuri4721
    @rajeshchillukuri4721 8 месяцев назад +22

    Miss you KTR garu you are talented leader❤❤❤

    • @taddiramana
      @taddiramana 8 месяцев назад +3

      ఫోన్ ట్యాపింగ్ లోన...!

    • @shivasairavishetti4819
      @shivasairavishetti4819 8 месяцев назад

      ​@@taddiramana akkada clear ga chepthundu kada anna ....liedetective or narco test chey mantundu kada

  • @neeruduelectrical
    @neeruduelectrical 8 месяцев назад +157

    అప్పుడంటే ఉద్యమ నాయకుడు
    అప్పుడు ప్రజలు 10 సంవత్సరాలు అండగా ఉన్నారు
    స్వార్థం డబ్బు అహంకారం పెరిగినప్పుడు అన్ని దూరం అవుతాయి

    • @buchannagaddam894
      @buchannagaddam894 8 месяцев назад +13

      Congress ku kuda dhinalu dhaggara paddai...Congress ku Delhi ki Suit cases moyadamu lone time pass...telangana ninda munchesindhi...

    • @yesbhadra6696
      @yesbhadra6696 5 месяцев назад

      Natakiriti Drama Rao alias Oscar Rao alias KuTRa Rao alias Elama Kula Gajji Rao alias Goonda Rao alias Twitter Tillu Rao alias Rakul Rao alias Buildup Rao alias Dhurmargpu Rao alias Dhushta Rao alias Drugs Rao alis Ugravadhy Rao alias Razakarla Chemcha Rao alias Tapping Rao vasthunnadoch bahuparak bahuparak
      ahankari rao, goonda rao, velama kula gajji rao, drama rao, kutra rao, razakar rao, randa rao, thuglaq rao, engilipisu rao, dallas rao, twitter tillu rao, 33 youtube channels rao, gobbel rao, is back with more KuTRas

    • @SrinasReddy
      @SrinasReddy 2 месяца назад

      మీ లాంటి దొంగ వెలకొట దొభీ.... ఇంకా అదీ..ఈవలెద అందు చెలీ

  • @D.laxmannaik1988
    @D.laxmannaik1988 8 месяцев назад +47

    కేటీఆర్ గారు భలే తెలివిగా మాట్లాడుతున్నారు రజినీకాంత్ గారు అడిగే క్యూస్షన్ లకి ఆన్సర్లు చెప్పకుండా మాటిమాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల పత్రాన్ని చూపిస్తున్నారు ఫస్ట్ ఆయన గారు అడిగిన క్వశ్చన్ లకి ఆన్సర్లు చెప్పండి సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేయలేకపోతుంది కానీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మీరు చేసిన హామీలు అన్ని నెరవేర్చా నెరవేర్చార

    • @kirankumarreddy1183
      @kirankumarreddy1183 8 месяцев назад +8

      అది తెలివి కాదు అన్న తప్పించుకునే తప్పుడు మనుషులా మనస్తత్వం

    • @bhagyalaxmi9176
      @bhagyalaxmi9176 8 месяцев назад +1

      Veedu

    • @kulkarnimuralidharrao704
      @kulkarnimuralidharrao704 8 месяцев назад

      ఎంత ఊదర గొట్టిన రోజు పాసప లలో టీవిలలో తమరు చేసిన పనుల గురించి చెప్పటం చూసి ఇటువంటి వాళ్ళ వీరు అని సిగ్గు పడుతున్న రు కవితర్ము ఇట్లనె చెప్పి జై లలో వున్నది. సార్ నోరు పరిసుకోకండి

    • @sandeepyadav-qi4jm
      @sandeepyadav-qi4jm 7 месяцев назад +2

      Telangana public lo telivi takuva vallu anta bro hyd lo vuna Andhra vallu telivi ayina vallu anta kada andukai Vodipoyam anta

  • @bommineniraju2409
    @bommineniraju2409 8 месяцев назад +27

    అంతా నాటకం లైవ్ ఇంటర్వ్యూ లో ktr గారు డాకుమెంట్స్ ఎలా ఆరెంజ్ చేసారు ముందుగా ప్లాన్ ఇంటర్వ్యూ అలాగే మీరు తప్పు cheyan🎉అప్పుడు ఇంత ఎక్సప్లనేషన్ అవసరం లేదు ప్రజలు అంతా చూస్తున్నారు ఇలాంటి రాజకీయాలు ఇక ముందు నడవవు ప్రతి పౌరుడు ప్రశ్నిస్తాడు సార్

    • @DineshDwarka-r8h
      @DineshDwarka-r8h 8 месяцев назад +1

      Yes artham ayitundi ktr sudda pusa laga intha prashanthanga matladutunadu. Press meets lo etla behave chestadu? Andaru chustunaru

  • @sunnyipc7239
    @sunnyipc7239 8 месяцев назад

    పార్టీలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా KTR నీ అభిమానించే వారు ఒక లైక్ వేసుకోండి...

  • @narendarramavath2200
    @narendarramavath2200 8 месяцев назад +4

    పొతే mla పోతాడు కానీ kcr పోతాడని అనుకోలేదు అన్న నువ్వు చెప్పింది నిజం అన్న

  • @MyTilluvlogs
    @MyTilluvlogs 8 месяцев назад +29

    పదేళ్ళు ప్రభుత్వం చేసి డబుల్ బెడ్ రూంలు ఎన్నిచ్చావు దొరా....
    ప్రజలు పదేళ్ళ నుండి ఇంటి కిరాయిలెన్ని ?
    ఎంతమందికి డబ్బులు కట్టిచ్చారు?
    నీతులు నీట్ గా చెబుతుండు చిన్నదొర

    • @Krishnam_fitness_freak
      @Krishnam_fitness_freak 8 месяцев назад +1

      Tv & News lo chuda leda bro Hyderabad 20000 icharu & village lo kuda echaru search in google

    • @RajeshKumarSriveda
      @RajeshKumarSriveda 8 месяцев назад

      ​@@Krishnam_fitness_freak aa chaduvu raanu sannasi nayallaku enni cheppina artham kaadu bro, gundu gorigotode manchodu vallaki..
      Manchi chesinonni titti postaru, anthe ! Lite teesko bro,

    • @Destro-videos
      @Destro-videos 8 месяцев назад

      Neeku emaina baaki aa govt.pani chaata kaaka prabutvaala sommu meeda padi baaga matladutaaru.anduke telangana prajalanu gorrelu antaaru

    • @DineshDwarka-r8h
      @DineshDwarka-r8h 8 месяцев назад +1

      Chinna dora matalu shana cheptunadu and ikada chala cool ga matladutunadu. Okasari ayina press meets chudandi youtubes videos chidandi

  • @karthikreddy6258
    @karthikreddy6258 8 месяцев назад +2

    చిన్న చిన్న పొరపాట్లు చేసారు అంట🤷‍♂️🤷‍♂️🤦‍♂️🤦‍♂️

  • @skgoud988
    @skgoud988 8 месяцев назад +14

    కేటీర్ గారు మీరు ఎపుడు ప్రతిపక్షం లోనే ఉండాలి sir జీవితాంతం ప్రజలకి న్యాయం జరుగుతుంది

  • @vadithyamanik.5675
    @vadithyamanik.5675 6 месяцев назад +1

    రజని గారు ఇలాంటి అవినీతికి పాల్పడే నాయకులను ఇంటర్వ్యూ తీసుకుంటే సమాజంలో మీ టీవీ కూడా తిరస్కరిస్తారు

  • @sivakumar-nc1jz
    @sivakumar-nc1jz 8 месяцев назад +9

    ఆ time లో andhra telangana ఉద్యమం... ఇప్పుడు మళ్ళీ party అధికారం లోకి రావాలంటే nizam- telangana.. Edhokati చేయాల్సిందే ఉద్యమం.. 🤣🤣

    • @indian6611
      @indian6611 8 месяцев назад

      Nizam telangana ardam kaledu

  • @ram47845
    @ram47845 8 месяцев назад +16

    Nice ktr garu... U gave nice reply to all fake news

  • @madhukotramadhu6576
    @madhukotramadhu6576 8 месяцев назад +50

    1000 కోట్ల రూపాయల దోషు కున్నారు. ఇంక ఏం కావాలి

    • @maruthiearthmoovers3427
      @maruthiearthmoovers3427 8 месяцев назад +2

      నిరూపించు

    • @kumarkskumarsri2589
      @kumarkskumarsri2589 8 месяцев назад

      2500 kotlu Delhi ki pampindu evadi Abba sothura erri Pooka revanth randa ayya sothaa ra

    • @Gshjkk
      @Gshjkk 8 месяцев назад +7

      Not 1000 thousands crore bro one lakh crore cheating in telangana property choor 420 kcr&ktr&kavitha&haresh

    • @tiruratiga9049
      @tiruratiga9049 8 месяцев назад

      Ne modda ra

    • @v.vasanthkumar4423
      @v.vasanthkumar4423 8 месяцев назад +3

      Atleast oka 1 lakh crores dochukunintaru okka kaleshwaram lone commissions rupam lo 50 vela kotlu dochukunnaru

  • @Devulapally143
    @Devulapally143 8 месяцев назад +3

    పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం కొత్తగా వచ్చిన వారికి ఇవ్వడం వలన బాధతో పాటు పార్టీ వెనక పడిపోయింది

  • @gopaldvr4623
    @gopaldvr4623 8 месяцев назад +6

    😅😅😅😅😂😂😂😂 ఆస్కార్ అవార్డు ఈవ్వాలి కమల్ హాసన్ 😅😅😅😂😂🎉🎉🎉🎉

  • @DasariNandukumar
    @DasariNandukumar 8 месяцев назад +3

    మీ ప్రభుత్వం లో నేనులాభ పడ్డను 👍🙏🙏🙏

  • @apurushothamaraju6099
    @apurushothamaraju6099 8 месяцев назад +4

    ప్రజలు తప్పులు చెయ్యలేదు.... చెయ్యరు కూడా. ప్రజాస్వామ్యం లొ ఇది మాములు విషయం. స్పోర్టివ్ తీసుకోండి కేటీర్ గారు. మీ నాన్నగారిని అసెంబ్లీ కి రమ్మని చెప్పండి.

  • @shivakrishna1547
    @shivakrishna1547 8 месяцев назад +35

    ఈ ఇంటర్వ్యూలో ఓక ఫోన్ ట్యాపింగ్ అనే ప్రశ్న రజినీకాంత్ గారు అడిగారు అంటే అహ్ ప్రశ్న వారు అడుగుతారు అని కేటీఆర్ గారికి ముందు ఎలా తెలుసు... ధానికి సంబంధించిన పూర్తి వివరాల పత్రాలు

    • @narendar2255
      @narendar2255 8 месяцев назад

      Are baabu ee interview jarigindhe main ga phone tapping gurinchi 😂🤦, teliyakapothe daily news chudu mee scamgress vallu em chestunnaru ani 😂😂, vallu icchina guarrantees ni adigetodu ledu kni, ee paniki raani questions adgutharu waste fellows. Congress vallu Allegations vesaru, proove avthe ktr eh kaadhu modi aina jail ki vellalsindhe adhi court chuskuntadhi. Frst icchina guarantees ni complete cheyakunda, mp elections unnay brs ki seats raakunda congress government ivanni chestunnaru ani eppudaithe ardam cheskuntaro appudu meeru congress ni gelipinchinadaniki ardam untadhi 😂. U bloody blind followers

    • @arunpudhari6991
      @arunpudhari6991 8 месяцев назад +5

      Present unna issue adi so perfect information tho vastaru aduguthar ani

    • @abhinave.v4295
      @abhinave.v4295 8 месяцев назад

      ​@@arunpudhari6991Paytm effect

    • @Alfared-m9h
      @Alfared-m9h 8 месяцев назад +2

      Dora gadiki paper leak cheyadam kotha kadu kada

    • @Rajashekarreddykolkuri
      @Rajashekarreddykolkuri 8 месяцев назад

      Arey valaki present unna situation and issues pina adugutharu ani avadikina thelusthadhi ra luchaaaa

  • @aniljalle2706
    @aniljalle2706 8 месяцев назад +3

    Super sir.... Exllent explanation....❤❤

  • @physicsforallparvathamsati3936
    @physicsforallparvathamsati3936 8 месяцев назад +1

    ఇంకాబలుపు తగ్గలే. Next తేహరే. Ready గా వుండు బ్రో😂

  • @RavulaRamesh-r1f
    @RavulaRamesh-r1f 8 месяцев назад +88

    కేటీఆర్ గారు మీకు ఉన్న తెలివికి ఇండియాలోనే నెంబర్ వన్ స్టేట్ చేసేవారు కానీ మీరు స్వలాభం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారు టిఆర్ఎస్ కి రెండుసార్లు ఓట్లు వేశాను అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు తెలంగాణని అన్ని రోజులు మీవే అనుకున్నారు కానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు

    • @mrshelby8838
      @mrshelby8838 8 месяцев назад +2

      Ekkada adikaranni durviniyogam cheyaledu…. Nee lantivallu personal ga feel avtaru KTR toni and pontana veskuntaru mee toni KTR nu. Anduke meeku ala kanabatai. KTR nu kshmincharu ane arhata kuda neeku ledu

    • @vijayvijju6204
      @vijayvijju6204 8 месяцев назад

      @@mrshelby8838exactly bro

    • @satishmsvs9473
      @satishmsvs9473 8 месяцев назад

      You said it right! Infact pig face KTR గాడికి అంత తెలివితేటలు ఏం లేవు. అప్పనంగా మంత్రి పదవి వచ్చిందని మూవీ ఇండస్ట్రీ లో అందమైన ఆడవాళ్ళను చూసి పందిలా చొంగ కార్చుకుని వాళ్ల జీవితాలు నాశనం చేశాడు. కనకపు సింహాసనమున శునకము...... సామెత గుర్తుకు వస్తది వీడిని చూస్తే.

    • @hanumantaraodevarakonda9184
      @hanumantaraodevarakonda9184 8 месяцев назад +2

      Why not 85 to 90 ani kcr comment. Real ga 35 . Adi mee position telangana lo.

    • @sagarvk750
      @sagarvk750 8 месяцев назад +1

      ​@@mrshelby8838he missed the golden chance of becoming a CM.
      No doubt that he didn't put to good use the excellent qualities he possesses as a leader.
      He utterly lacks self introspection

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq 8 месяцев назад +18

    It's good to see KTR positive, smiling g....but family politics is not good ....give preference to all leaders

  • @sambasivarao6407
    @sambasivarao6407 8 месяцев назад +31

    ఈడికింకా తగ్గలేదు రోయ్!😂😂

  • @madelvideos654
    @madelvideos654 8 месяцев назад +2

    Jai Telangana jai BRS jai KCR ❤❤

  • @krishna6346
    @krishna6346 8 месяцев назад +13

    KTR Sir 👌👌👌👌

  • @sanjeevkumarkyadasi9986
    @sanjeevkumarkyadasi9986 5 месяцев назад +2

    తెలంగాణ జోకర్ కేటీఆర్😂😂😂😂

  • @Kannayadav123
    @Kannayadav123 8 месяцев назад +2

    Love you KTR anna❤ great leader 🎉

  • @ashoks7722
    @ashoks7722 8 месяцев назад +28

    ఇపుడు నార్కో టెస్ట్ కి సిద్ధం అంటున్నావ్. మరి అపుడు కోర్టు కి ఎందుకు పోయినవ్ రామన్న

    • @Adhi-j3k
      @Adhi-j3k 8 месяцев назад

      Court pilustey modi kuda povali ra erri pulka

    • @sushabdhk2323
      @sushabdhk2323 8 месяцев назад

      Endukante... Defamation case is a good chance for congress to prove its allegations against ktr.

  • @shivakrishna1547
    @shivakrishna1547 8 месяцев назад +2

    ఎలా తీసుకొని వచ్చాడు కేటీఆర్ సార్ నాకు అర్ధం కాలేదు 🤔🤔🤔

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy6774 8 месяцев назад +15

    T R S పేరు వున్నన్ని రోజులే మీ పార్టీ కి తేజస్సు వుండే. B R S పేరు పెట్టినాక మీ పార్టీ లో ఆ బ్రెయిట్ నెస్ లేకుండా పోయింది.

  • @kkondal4844
    @kkondal4844 6 месяцев назад

    👏👌👍జై కేటీర్ 🙏💐

  • @vadithyamanik.5675
    @vadithyamanik.5675 6 месяцев назад +1

    తెలంగాణ రాష్ట్రంలో జై తెలంగాణ అన్నారు అప్పుల తెలంగాణ చేశారు అవినీతికి పాల్పడ్డారు టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ మార్చుకున్నారు తెలంగాణ పార్టీ అనేక అరాచకాలకు దిగింది తన ఎమ్మెల్యేలు లైంగిక వేధింపులు పాల్పడ్డారు అవినీతికి పాల్పడ్డారు భూ కబ్జాలు చేశారు ఇసుక మాఫియా చేశారు అనేక కుంభకోణాల్లో పాల్పడ్డారు ఫ్రెండ్లీ పోలీస్ చేశారు సమాజానికి నాశనం చేశారు అవినీతికి పాల్పడి మేము ఏం చేయలేము మాకు ప్రజలు తిరస్కరించలేదు

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 8 месяцев назад +36

    Cadre less party last 10 years😂😂😂

    • @ragvndr
      @ragvndr 8 месяцев назад +9

      Cadre lekundane 10 years power lo undi... Ippudu 39 gelichindi.. and vote% b/w Congress and BRS is 1.5%

    • @tejhak3300
      @tejhak3300 8 месяцев назад

      @@ragvndr😂😂😂😂joke pora velli ktr pellani dengu 😂😂

    • @srikrishnauniversalvlogs
      @srikrishnauniversalvlogs 8 месяцев назад +2

      @@ragvndr Iethey MP ellections lo entha diffence vastundho chudali bro.

    • @tejhak3300
      @tejhak3300 8 месяцев назад

      @@ragvndrNuvu kavitha paytm batch ani telsu Raghava don’t worry me akka kavithani jail lo gang rape chestunaru 😂😂

  • @jaichandrak9351
    @jaichandrak9351 8 месяцев назад +2

    ❤ ఉరుకుతున్న గులాబీ దండు ముందు ఎగురుతున్న జెండా కేసీఆర్ ఆ గులాబీ గుండె ధైర్యమే మా అన్న కేటిఆర్ ఉరుకుతున్న గులాబీ దండు ముందు ఎగురుతున్న జెండా కెసిఆర్ ఆ గులాబి గుండె ధైర్యమే మా అన్న కేటిఆర్ ధైర్యమే మా అన్న కేటిఆర్❤❤❤ జై కేసీఆర్ జై జై కేసీఆర్ జై తెలంగాణ జై జై తెలంగాణ జై కేటీఆర్ జై హరీష్ రావు జై కవితక్క జై బి ఆర్ ఎస్

    • @filmnews2963
      @filmnews2963 8 месяцев назад +1

      Mee Akka super ra thammudu yuva Rani raa somy.... 😂😂😂

    • @filmnews2963
      @filmnews2963 8 месяцев назад

      Bhaga dhandduthaathi dabbu ni 😂😂valla Rajham kada Telamgana

  • @cuteswizzu8543
    @cuteswizzu8543 8 месяцев назад +3

    Super KTR Anna 🫡🙏🏻✊🏻
    Excellent work anna it's true Telangana developed a lot by BRS party 🚗🫡🙏🏻
    Jai Telangana Jai KCR sir 🙏🏻✊🏻

  • @ravishankarkamera5355
    @ravishankarkamera5355 6 месяцев назад +1

    తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించింది కేసీఆరే.తెలంగాణ సాధించింది ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ తోనే.brs party నుండి వెళ్లి పోయిన వాళ్ళు చాలామంది తెలంగాణ ఉద్యమం లో లేనివారు

  • @rajuagapu276
    @rajuagapu276 8 месяцев назад +30

    KTR సర్ మీరు సూపర్ సర్ మీరు మాట్లాడితే రజనీకాంత్ గారికి మాటలు లేవు

  • @krishna_model_
    @krishna_model_ 6 месяцев назад +1

    Telangana ku great leader kcr ❤🎉jai ktr❤🎉jai brs❤❤❤

  • @Emmanuel-Moses1969
    @Emmanuel-Moses1969 8 месяцев назад +4

    కేటీఆర్ ని వాళ్ళ అయ్య మళ్ళీ అమెరికా పంపించేస్తే బిఆర్ఎస్ బాగుపడే అవకాశం ఉంటుంది లేకపోతే రానున్న భవిష్యత్తులో బి ఆర్ ఎస్ అనే పార్టీ ఒకటి ఉండేదా అనే ప్రశ్న పిల్లలు పెద్దలను అడగడానికి అవకాశం ఉంది.

    • @VijayRaghava-ck3iq
      @VijayRaghava-ck3iq 8 месяцев назад

      Ouna.... revanth reddy ni pampali...leka pothey future lo Congress undadhu telangana lo

  • @vijaycharan9568
    @vijaycharan9568 8 месяцев назад +2

    Next telangana CM KTR anna🎉❤

  • @ravireddy8805
    @ravireddy8805 8 месяцев назад +4

    Biggest strength of this family is to tell lies confidently!!!!

  • @nareshkumar-qo2vi
    @nareshkumar-qo2vi 8 месяцев назад +2

    Need an interview with Raghunandan rao garu Vs Rajini garu

  • @investmentsn5872
    @investmentsn5872 8 месяцев назад +35

    8 years rulinglo vote for note case enduku close cheyyaledu

    • @Royal-5-h
      @Royal-5-h 8 месяцев назад

      Vote కి note case చూమ్మండే KCR రా బుల్లె, KCR, Revanth ఒక్కడే

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 6 месяцев назад

    KTR గారి మాటలు వింటుంటే మంచు లక్ష్మీ గారి మాటలు విన్నట్టే ఉంది... అహంకారం ఒకటి ఎక్కువ KTR గారికి😅😅😅

  • @sukkasrinivasgoud1083
    @sukkasrinivasgoud1083 8 месяцев назад +8

    Suuuuuuuuper ktr suuuuuuuuper analysis

  • @kkondal4844
    @kkondal4844 6 месяцев назад

    జై కెసిఆర్ జై కేటీర్ 👏💐

  • @santoshjennarapu
    @santoshjennarapu 8 месяцев назад +5

    Can someone observe KTR's facial expressions, body language, and eye movements from 1:19:56?

  • @physicsforallparvathamsati3936
    @physicsforallparvathamsati3936 8 месяцев назад +1

    రజినీ కాంత్ అసహ నంతో ఇంటర్వూ చేస్తున్నారు. వీడితో ఎంది ఇంటర్వూ అన్నట్టు. స్పష్టం గా అర్థమవుతుంది
    పదవి లేకపోతే ఎవడైనా అంతే 😂

  • @paandlaramu786paandlaramu3
    @paandlaramu786paandlaramu3 8 месяцев назад +5

    జై కెసిఆర్ సార్

    • @kabalida3660
      @kabalida3660 8 месяцев назад

      Modda gudu vandi💥😂

  • @LaxmanErla-vr6rt
    @LaxmanErla-vr6rt 6 месяцев назад

    UnEmployees,20.Lakhs,&Employees,Ucha,posinarura.😂SigguLedhu.Chee.?😂Chapter,Closed.😮west,fellow.?😂😂😘🤣🤣🥰

  • @manjurajendragaddamidi9610
    @manjurajendragaddamidi9610 8 месяцев назад +25

    కార్య కర్తలను కాకుండా బ్యూరోక్రాట్స్ నమ్మడం

  • @RamaKrishna-pp6gw
    @RamaKrishna-pp6gw 8 месяцев назад

    ఎప్పుడైనా మీ ఫ్యామిలీ నోట ఖమ్మం జిల్లా వచ్చిందా😂😂😂😂😂😂

  • @gattuyadaiah981
    @gattuyadaiah981 8 месяцев назад +7

    Jai ktr sir really your great leader

  • @atoz6270
    @atoz6270 8 месяцев назад +2

    E ఇంటర్వూ లొ కేటీఆర్ డబ్బులు ఇచ్చి తనకి కావాల్సిన ప్రశ్నలు అడిగిపించుకున్నాడు యాంకర్ నాకు m తెలియదు అన్నట్టు మంచిగా యాక్టింగ్ చేసాడ్.

  • @anandaraopasala708
    @anandaraopasala708 8 месяцев назад +4

    ఫోన్ టాపింగ్ వల్ల భయపడి సిటీ ఓటర్లు ఓటు వేసినారు

    • @Rajashekarreddykolkuri
      @Rajashekarreddykolkuri 8 месяцев назад

      Arey luchaaaa am matladuthunav ra pakade... gumpu mestry modda pattuko

  • @gveerabhadra565
    @gveerabhadra565 8 месяцев назад +11

    ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ ఒకటో తారీఖున పోస్ట్ చేసి ఉంటే బాగుండేది😂 ఆరోజు ఏప్రిల్ ఫూల్ కనుక కరెక్ట్ గా కేటీఆర్ గారు చెప్పింది సరిపోతుంది

  • @niranjanrathod9343
    @niranjanrathod9343 8 месяцев назад +14

    Very good ktr garu. Opposition epudu strong unadli. 👍

    • @abhinave.v4295
      @abhinave.v4295 8 месяцев назад

      Anduke opposition ni tokkesaru

  • @pochenderpochender5307
    @pochenderpochender5307 6 месяцев назад

    ఒక్క ఓటు తో ఓడినా ఓడినట్టే దాన్ని పెద్ద గా మేము నాలుగు ఐదు ఓట్ల తో ఓడినం అనడం ముర్కత్వం

  • @rajumurki1511
    @rajumurki1511 8 месяцев назад +14

    అధికారంలో ఉన్నపుడు అదే ఊపు అధికారం లేకున్నా అదే ఊపు దటిస్ కేటీఆర్ అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం.

    • @succes-s6gsuper
      @succes-s6gsuper 8 месяцев назад +1

      నీ msg ki ఎవ్వడు లైక్ లేదు కేటీఆర్ కు అహంకారం ఇంకా పోలేదు రా కెసిఆర్ ఫ్యామిలీ దోచుకొన్న భూములు ఆస్తులు అంతస్తులు అపార్ట్మెంట్ ఎలా కూడా బెట్టారు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు ప్రజలు ఎలా ఉండాలో ప్రజలు బుద్ధి చెప్పారు కేసిఆర్ ఫ్యామిలీ మొత్తం జైల్లో 100 యేళ్లు పెట్టాలి

  • @surambharath1161
    @surambharath1161 8 месяцев назад +2

    Kadigina mutyam copy rights theesukunnarentra mee family mottam😅😅

  • @Asiya204
    @Asiya204 8 месяцев назад +7

    ఎమ్మెల్యేలు ప్రజల మధ్యలో ఉన్నారన్నారు ఎమ్మెల్యేలకు ఏ అధికారం ఇచ్చారు ఏ విషయంలో ప్రజల దగ్గరికి వెళ్ళమన్నాడు భగీరత నీళ్లు అని చెప్పిండు ఊరు వచ్చినై ఊరు ఇంటింటికి ఇచ్చిన అన్నావు ఏ ఇంటికి నీళ్లు వచ్చిన ఏ ఇంటికి నీళ్లు రాలేదనేది సమస్య లేదు ఒకటి రేషన్ కార్డులు మీరు 10 సంవత్సరాల పాలన చేసే రేషన్ కార్డు ఇయ్యాలే బతుకమ్మ చీరలు వద్దు అని ప్రజలు చాలామంది చెప్పారు ఈ బతకమ్మ చీరల కన్నా ఏదైనా బాగుంటుంది అని చెప్పారు దాన్ని మీరు పట్టించుకోలేదు మల్లారెడ్డి గారి అవినీతిపరులని ఎన్నో సాక్షాలు ముందుకు వచ్చిన మల్లారెడ్డి గురించి మీరు ఒక్కరోజు మాట్లాడలేదు టి ఆర్ కబ్జాలు చేస్తున్నారు అని చెప్తుంటే దాని గురించి మీరు పట్టించుకోలేదు ప్రజల విషయంలో మేము చెప్పిన ప్రజలు అంటే మీ కండ్లకు కనిపియలేదు అధికారం ఉంది కదా అన్న కండ్ల కూరలు చిన్న పనులు మీరు చేశారు అందుకే ఇలా చేశారు

    • @buchannagaddam894
      @buchannagaddam894 8 месяцев назад +1

      Vunna Ration cards theeshi vesthunna goppa party Congress....All fake bogus matala palana ani prajala ku grahincharu...

  • @rambabu2598
    @rambabu2598 8 месяцев назад +2

    కెసిఆర్ తాత పక్కలొ కత్తి లాంటివాడు కాంగ్రెస్ వాళ్ళు అప్రమత్తం గా లేకపోతే అంతే సంగతి

  • @cricspike8835
    @cricspike8835 8 месяцев назад +7

    Jai KCR & KTR Garu

  • @adi..allaboutmusic9882
    @adi..allaboutmusic9882 8 месяцев назад +1

    Who observed his tongue slip 😅😅😅

  • @muchabalarajuyadav8743
    @muchabalarajuyadav8743 8 месяцев назад +14

    కేటీఆర్ సూపర్ స్పీచ్ సూపర్ స్పీచ్ ఏమన్నా మాట్లాడుతున్న దిమ్మదిరిగి పోవాలి గుంపు గుంపు మేస్త్రి కీ Jay KCR J KTR Jay Telangana

  • @anilkumardavala5833
    @anilkumardavala5833 8 месяцев назад +1

    రజనీకాంత్ ఒక్క పెద్ద ఫ్రాడ్

  • @saikirankonda8975
    @saikirankonda8975 8 месяцев назад +4

    Tiger ❤ KTR ❤

  • @Ashokbandapalli369
    @Ashokbandapalli369 8 месяцев назад +2

    కేసీఆర్ ఫ్యామిలీ పది సంవత్సరాల పాటు మీడియాను గుప్పిట్లో పెట్టుకొని ఒసే రాములమ్మ సినిమా మాదిరి మరియు 1948 కాలం నాటి రజాకార్ల ఆగడాలు కలగలిపి పరిపాలన చేసారు. ఇప్పుడు తెలంగాణ ప్రశ్నించిన ప్రతిపక్షాలు, ప్రశ్నించిన సోషల్ మీడియా, ప్రశ్నించిన మేధావులు ఉపిరి పీల్చుకున్నారు.
    కేసీఆర్ పరిపాలన నుండి రేవంత్ రెడ్డి గుణపాఠం నేర్చుకోవాలి. లేకుంటే కేసీఆర్ కు పుట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది.

  • @investmentsn5872
    @investmentsn5872 8 месяцев назад +8

    So you don’t want to learn a lesson from this situation

  • @srishal4213
    @srishal4213 8 месяцев назад

    కేటీఆర్ అన్న మీరు గ్రహించింది నిజం ఊర్లలో జనాలు మాట్లాడుకోవడం కూడా ఇదే పొరపాటు పార్టీ నాయకులు చేశారు కాబట్టి ఈరోజు మీరు అధికారం కోల్పోయారు కానీ మళ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కచ్చితంగా మిమ్మల్నిముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు ప్రజలు

  • @srinutouchpad9544
    @srinutouchpad9544 8 месяцев назад +4

    ktr sir legend kcr old experience is not ilke its s new thinking always good

  • @ganeshbaswapuram2615
    @ganeshbaswapuram2615 8 месяцев назад +1

    Ktr sir great have courage.
    Super leader.dynamic leader.future c.m❤❤❤❤

  • @Crazyexperiments11
    @Crazyexperiments11 8 месяцев назад +9

    We Miss u KTR

  • @Kkst547
    @Kkst547 8 месяцев назад +2

    100 days ke Revanth reddy ni antunnav ga tillu,
    10 year's lo nuvvu em pikinavvv😮

  • @sridevisweety3796
    @sridevisweety3796 8 месяцев назад +11

    KTR sir I we are miss IT minister like you.

    • @Ayyappa_Raya
      @Ayyappa_Raya 8 месяцев назад +2

      Ktr rakamundhey it vundhi ktr raka mundhey Hyderabad developed metro airport ring road it sector pharama sector ivvani mundhey unnai

  • @rampellypurnachanduchand-qs6qj
    @rampellypurnachanduchand-qs6qj 8 месяцев назад +2

    Bueatyfull ..... interview ...nice ktr and rajini

  • @koti9851
    @koti9851 8 месяцев назад +8

    10 ఏళ్లలో నో డీఎస్సీ,నో group-1,ఒక group-2.
    నియామకాల విషయంలో చాలా అన్యాయం చేశారు,
    అంతేగాక ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అనవసరంగా 58-61 కీ పెంచారు.
    ఎవరిని పడితే వారిని ఇష్టం వచ్చినట్టు రెగ్యులర్ చేశారు.
    ఎవరిని పడితే వారిని అవసరం లేకున్నా పార్టీలో చేర్చుకున్నారు

  • @chiruramoju529
    @chiruramoju529 8 месяцев назад +1

    మనం తప్పు చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యే లని మార్చక పోవడం. ఇంకా. కార్యకర్తలని మార్చకపోవడం.

  • @Vedyash_v
    @Vedyash_v 8 месяцев назад +9

    2:29 Nuvvu chepav kaane KCR oka press meet yenduku petale? Governor vadaku swayanga velli rajeenama patram yenduku evvaledu antha Ahankarama??
    E balupe memalni malli adikaram evakunda chesindi.

  • @gandhampothuraju709
    @gandhampothuraju709 8 месяцев назад

    రజనీకాంత్ గారు, మీరు ఎందుకు అడగరు? తెలంగాణా అంటే మీ కుటుంబం మాత్రమేనా అని.

  • @alreddy2001
    @alreddy2001 8 месяцев назад +18

    మాటలు నేర్సింరు మీరు చాలా

  • @haritharao2354
    @haritharao2354 8 месяцев назад +4

    KTR is a Legend of Telangana

  • @thangellagovardhan2079
    @thangellagovardhan2079 8 месяцев назад +1

    జలసి ఏంటి అండి రజనిగారు. ప్రజల సొమ్ము అంటే మా సొమ అగమై పోతున్నది....అవును రైతు బంధు లిమిట్ పెట్టాలి

  • @sreekanthkoram1533
    @sreekanthkoram1533 8 месяцев назад +10

    పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కేటీఆర్ గారు మీ ప్రభుత్వం మత ప్రాతిపదికన ఒక చట్టం అయినా చేసిందా... సెక్యులర్ సెక్యులర్ అని సంకలు గుద్దుకుంటే సరిపోదు సెక్యులరిజంని కపాడుకునే చట్టాలు చేయాలి...

    • @surya3902
      @surya3902 8 месяцев назад

      మతం మీద రాజకీయాలా.....తూ....మీ బతుకులు....

  • @maheshmamidi3175
    @maheshmamidi3175 8 месяцев назад

    అయ్యో .. KTR .... రేవంత్ రెడ్డి B J P కి వెళ్ళాలి అనే ప్రజలు కోరుకుంటన్నారు. ... ఇది జరిగితే ... తెలంగాణ ప్రజలు చాలా సంతోషిస్తారు. ....