@@nareshaka అవునా నిజమా, అవునూ అంబేద్కర్ పుస్తకాలు రాస్తుంటే కిటికిల్లో నుండి తొంగి తొంగి చూసేవాడట కదా కదిరి గాడి గురించి రాస్తున్నాడో లేదో అని నిజమేనా
@@Raghanna_sainikudu_ అమర ప్రసాద్ లలిత్ కుమార్ కరుణాకర్ సుగుణ రాధా మనోహర్ గారు ఈ నలుగురు పేర్లు చెప్తానే ఆ నలుగురు తోక మురుసుకొని పోతారు వాళ్ళు ఏడ వస్తారు డిబేట్ కు 😂😂
Muslims ni, christians ni mana hindu se tidataru, himsistaru, marala vallane bad ga chithrikaristaru, marala dammu adi ,edhi antaru , vallu edhaina thirigi matladite , desa dhrohi ani antaru , elanti valla walla yemi ,upayogam samajaniki , rechchakottataniki tappa.anni abaddalu ,asatyalu ,vedavalu ante vedavale ,vallaki ye matham tho sambandham leni vallu .
@@LgLg-xl1cemuslimslu,kerala lo hyd lo ,UP lo,kashmir lo,pakistan lo,Afg lo,ippudu bangladesh lo.peace panchuthunnaru..christian’s bharathamata ki entha mandi husbands ani, ramunni, krishnunni nana matalu antu prema panchuthunnaru. me ambedkarists kooda anthe, hinduism ni matalu antu-knowledge panchuthunnaru..
క్రాంతి గారు మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంటర్వ్యూ చెయ్యాలో తెలియదా ఎప్పుడు కులాల గురించి మతాల గురించి... మీ ఇంటర్వ్యూ పద్ధతి మార్చుకోండి దేశం లో చాలా సంఘటనలు ఉన్నాయ్ వాటి పైన ఇంటర్వ్యూ చెయ్యండి...
క్రాంతి గారు మీరు సూపర్ అండి . చాలా బాగా ఇంటర్వ్యూ తీసుకుంటారు. మీ ఇంటర్వియస్ నీ చూస్తాము అండి . ఒక పాస్టర్ ని కూడా చేయండి అలా . గుడివాడ పాస్టర్ కిరణ్ పాల్ గారి ని చేయండి .
Ok good ఇప్పుడు ఈ దేశం అబ్రహమిక్ మతం ల కి కన్వర్ట్ ఐతే ఇది భారత దేశం లో వుండదు కదా దీనికి ఎం అంటావ్? నీకు example కూడా చెప్త! ఒకపుడు సింధు( పాకిస్థాన్) కూడా భారత దేశం నే అది ఎప్పుడు ఐతే హిందువుల నుండి దూరం అయింది అప్పుడు అది భారత దేశం లో వుండే సంస్కృతి అక్కడ మీకు కనిపిస్తుందా? నువ్వు పైన చెప్పిన మాట అక్కడ ప్రజలలో ఉందా?
ఈ క్రాంతి నే బ్రిటిష్ తొత్తు హిందూ అని చెప్పుకునే ముసుగులో ఉండే క్రిస్టియన్ ప్రసాద్ అన్న కరెక్ట్ ప్రశ్న వేసాడు హిందువులు ని మాత్రమే చులకన చేసినట్టు ఇంటర్వ్యూ చేస్తాడు ఈ క్రాంతి గాడు జై హిందూ జై శ్రీ రాం.... 🙏🙏
This anchor has changed a lot after hamara Prasad debate,now he is movie on the right direction and his channel is improving now, this is the advantage of talking to good people like hamara Prasad Garu
అంబేత్కర్ గారు మేధావి యే గాక గొప్ప మానవుడు కూడా. ఆయన దేశానికి మంచి చెయ్యాలనే దృక్ఫదంతో, ప్రపంచ దేశాల రాజ్యాంగాలలోని మంచి విషయాలను , తోటివారి సాయంతో, సంకలనం చేసి, భారతరాజ్యాంగాన్ని ఏర్రరచటంలో కృకకృత్యులు అయిన వారు. ఆయన కేవలం దలితులకు ప్రతీక గా కాక భారతదేశప్రజలందరకూ ఉపయోగ పడిన మంచి నేత గానే భావించాలి. పంచవర్ష ప్రణాళికలు 5కాలాలు అంటే 25 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ల ను రద్దుచెయ్యాలి, లేనట్లైతే అది రజకీయ అస్త్రంగా మారి, దేశానికి నష్ఠం చేకూరుస్తుంది అని ఆయన సూచించారు. రిజర్వేషన్ల ప్రక్రియ ద్వారా, అర్హులైన వారు క్రొద్ది మందికే అందుతున్నవి ఆ ప్రయోజనాలు. అనర్హులు అనేకులు సాధిస్తున్నారు. తక్కిన ప్రజానీకంలో అర్హులైన ఇతర కులాలవారు, అనేకమంది పేదవారు అన్యాయం చెందుచున్నారు. దలితులు ఈరిజర్వేషన్లు, కులాల విభజనలు రద్దు పరచాలని ఉద్యమించాలి. జై హింద్ !
ఏడ చేస్తున్నావ్ అన్న నువ్వు ఒకటి అన్నావ్ మీ మోడీ ఒకటి ఉంది మీ బీజేపీ ఒకటి ఉంది నీకు కులంతో తప్ప బయటి దేశాలు ఎటువైపు నడుస్తున్నది మన దేశం ఎటు వైపు నడుస్తున్న దీని మీద ఒక్కసారైనా చేయవా నా ఊకె నీ కులాల
హమారా ప్రసాద్ నీ తిట్టే ప్రతి వారికి one suggestion ఏమిటి అంటే .. ఇక్కడ హమారా ప్రసాద్ నీ తిట్టే బదులు మీ favorite ambedkar ist లని హమారా ప్రసాద్ తో డిబేట్ చేయమని ఫోర్స్ చేయండి అబ్బా ...... హమారా ప్రసాద్ తన ప్రతి ఇంటర్వ్యూ లో డిబేట్ కి సిద్దం ,అది ఎవరితోనైనా సిద్దం అని ఛాలెంజ్ చేస్తున్నాడు ...... మీ అంబేద్కర్ ఇస్ట్ లు ఎందుకు రావడం లే డిబేట్ కి ...వచ్చి అతని నోరు ముపించవచ్చు గా, తనని wrong Ani prove చేయవచ్చు గా ...... ఏమి ఇన అంటే వాడికి డిబేట్ చేసే అర్హత లేదు అని సెటైర్ లు మల్ల...... కొంచెం మీరు ఇక్కడ నోరు జారే బదులు మీ వాళ్ళని (అంబేద్కర్ ఇష్ట్ లని )ఫోర్స్ చేయండి . హమారా ప్రసాద్ తొ డిబేట్ చేయమని
క్రాంతి కుమార్ గారూ, ప్రసాద్ గారి బిజినెస్ ఏంటో తెలుసా ❓❓ లిక్కర్ బిజినెస్ + ఇతనికి అంబేద్కర్ గారు ఇచ్చిన స్వాతంత్ర్యంతో తెలివి లేని ఇతను తెలివి తేటలు కలిగిన అంబేద్కర్ ని విమర్శించడమా.....❓ వీని బలుపు చూడు వీని సొళ్ళు వినడానికా.. వీన్నీ స్వాతంత్ర్యం అప్పుడు. చరిత్ర లో 290 మంది వ్రాసిన స్క్రిప్టు లు అన్నీ ఒక పద్దతిలో పెట్టి న వాడు అంబేద్కర్..
క్రాంతి brother మీకు దమ్ముంటే . దిగంబర కాంబ్లీ నీ రెంజర్ల రాజేష్, కంచె ఐలయ్య కత్తి పద్మారావు.. ఖాసీం,జిలకర శ్రీనివాస్,ప్రో సుదర్శన్, N9 media రాకేష్..వీరంతా సో కాల్డ్ దళిత ముసుగు బ్యాచ్ లో ఎవరినైనా ...హమారా ప్రసాద్ అన్న తో dibet చేయించండి..
వ్యాసుడు ఒక మత్స కుమారుడు. ఆయనను బ్రహ్మాలు నెత్తిమీద పెట్టుకొని పూజిస్థారు. ఆళ్వారులు చాలావరకు మాల లు . వారిని పూజిస్థారు. వారి మెదడు అమోఘం. బ్రాహ్మణుడు వారినుండే ఆదేశాలు పొంది.అనుశరిస్థ్హరు. జ్నానం ఎవరి సొత్తు కాదు. ఆచారాలు వాళ్ల వాళ్ళ ఇష్టం. Hats of to him
వర్ణాల గురించి శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం! జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేద జ్ఞానేషు విప్రాణాం బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే,అనగా శిశువుకి పుట్టుకతో జ్ఞానం అనేది ఉండదు.వేదం నేర్చిన వారే విప్రులు , బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం. అదేవిధంగా " వేద విధులతో సంచరించక , దేవతలను పూజించక , వివేకములు లేక , కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు . శూద్రులే అగుదురు . బ్రాహ్మణులు అనడానికి వేదం ఆరు లక్షణాలు చెప్పింది వేదం చదవడం చదివించడం పాటించడం యజ్ఞం చేయడం చేయించడం దానం తీసుకోవడం దానం చేయడం ఇవి ఆరు లక్షణాలు ఈ లక్షణాలు లేని వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈ ఆరు లక్షణాలు పాటించకపోతే అతడి బ్రాహ్మణ్యం పోతుంది అంటే అతడు బ్రాహ్మణుడు కాదు. క్షత్రియుడు అంటే ధైర్యసాహసాలు ఉండి దేశాన్ని రక్షించే వారు. వైశ్యులు అంటే ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్లను వైశ్యుడు అంటారు. శూద్రులు అంటే వేదం చెప్పింది నమ్మరు అంటే ఈశ్వరుడు చెప్పినది నమ్మరు అలాంటి వారు శూద్రులు. కొంతమంది నల్లగా ఉంటే శూద్రుడు అని అంటారు అలా శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఏ వర్ణం కిందికి వస్తావో చూసుకోవచ్చు. గుణాలతో వచ్చేది వర్ణం. అంతేగానీ పుట్టుకతో వచ్చేది కాదు. అలా వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి. నిన్ను ఏది అంటే నువ్వు బాధ పడతావో, నీకు ఏది చేస్తే బాధపడతావు అది చేయకుండా ఉండడం ధర్మం. సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూస్తూ ఉండడం ధర్మం. శూద్రులు అంటే తక్కువ కులాల వాళ్ళు అని కాదు. తక్కువ ఎక్కువ అనేది మనసులో ఉంది. మిమ్మల్ని మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువే మీరు తక్కువగా అనుకుంటే తక్కువే. ఎవరో కొంతమంది మూర్ఖులు ఎక్కువ తక్కువ అంటారు వాళ్ళని పట్టించుకోకండి. ఈశ్వరుడు అందరిలోనూ అందరితోనూ మమేకమై ఉన్నాడు. ఆయనకు వర్ణాలతో సంబంధం లేదు. కొంతమంది మేము గొప్ప పండితులము అనుకొని ఏవేవో చెబుతారు. భక్త కన్నప్ప ఎవరు? రాముడికి ఎంగిలి పండ్లను పెట్టిన శబరి ఎవరు? అల్లూరి సీతారామరాజు ఎవరు? గుహుడు ఎవరు? గుహుడితో రామచంద్రమూర్తి స్నేహం చేశారు. విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడు గొప్ప రాజు కానీ తపస్సు చేసి గొప్ప బ్రాహ్మణుడిగా మారలేదా? వాల్మీకి మహర్షి శూద్రుడు కానీ సప్తరుషుల ఉపదేశం వల్ల బ్రాహ్మణుడిగా మారాడు. కాబట్టి వర్ణం అనేది గుణాలతో మారుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ వర్ణమో మీరే తెలుసుకోండి. మరి కులవ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే? Casta అనే గ్రీకు పదం నుంచి Caste అనే పదం వచ్చింది కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకో... ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు మనల్ని అంటే హిందువులను విడగొట్టడానికి తెచ్చిందే కుల వ్యవస్థ.కులము అంటే సంస్కృతంలో ఒక వృత్తిని సూచించేది. వర్ణము అంటే గుణాన్ని సూచించేది. కాబట్టి సంస్కృతం నేర్చుకుని సంస్కృత గ్రంథాల గురించి చదవాలి. అప్పట్లో కొంతమంది తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసి ఉండవచ్చు. కానీ వేదాలు మనుస్మృతి మన గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు? అసలు శుద్రుడు అంటే హింస చేసేవారు. తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసే వారందరూ కూడా శూద్రులే. అంబేద్కర్ మనుస్మృతి గురించి చదవలేదు అని నీకు తెలుసా? ఆయన రాసిన WHO WERE THE SHUDRAS? పుస్తకం, 11వ పేజి లో నేను మనుస్మృతి చదవలేదు కానీ దాని గురించి మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాన్ని చదివాను అన్నాడు. If the warning is for the reason that I cannot claim mastery over the Sanskrit language, I admit this deficiency. But I do not see why it should disqualify me altogether from operating in this field. There is very little of literature in the Sanskrit language which is not available in English ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తప్పు ఏంటంటే, సంస్కృతం నేర్చుకోకపోవడం, అసలు సిసలైన సంస్కృత గ్రంథాలు చదవకపోవడం. అక్కడ జరిగింది తప్పు. ఈ మ్యాక్స్ ముల్లర్ గాడు ఎవడంటే బ్రిటిష్ వారి 🐕 వీడు బ్రాహ్మణుల దగ్గర వచ్చి సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి, వాళ్ల దగ్గర నేర్చుకుని మనలో మనకు గొడవలు తేవడానికి, వీడు కుల వ్యవస్థను మన సంస్కృతంలో కొన్ని తప్పుడు పదాలు వాడి, మనల్ని విడగొట్టాడు. మీకు కావాలంటే ఇప్పటికీ అసలు సిసలైన మనుస్మృతి గ్రంథం it is available in Research and Publications Department of Jammu and Kashmir State, Under Accession Number 551 ఉంది. వాడు రాసిన పుస్తకాన్ని చదివి అంబేద్కర్ మనుస్మృతి గురించి రాశాడు తప్ప,అంబేద్కర్ కి సంస్కృతం రాదు ఆయన పుస్తకంలో ఆయనే రాసుకున్నాడు.... కాబట్టి ఇప్పుడు మీకు అంటుకున్న కులగజ్జి బ్రిటిష్ వాడు అంటించింది. హిందువులను విడగొట్టి, మతం మార్చడానికి... ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏
జైశ్రీరామ్ ముందుగా క్రాంతి గారు మీకు ధన్యవాదాలు మీరు ఈ రకంగా రెచ్చగొట్టడం వల్లే అన్న అమర ప్రసాద్ గారు వాస్తవాలు చాలా బాగా వివరంగా చెప్పారు హమారా ప్రసాద్ గారు ఇలాగే ఇంకా చాలా విషయాలు నిజాలు వివరంగా చెప్పాలని కోరుకుంటూ నమస్కరించు కుంటున్నాను మీకు భారత్ మాతా కి జై జైహింద్ 🚩🚩🚩
క్రాంతి గారు ఇంటర్వ్యూ ఎలా ఉంటది అంటే , చూసే జనాలు అబ్బా క్రాంతి ఎంత తెలివైనవాడు అని అనుకోవాలి అనే ఫీలింగ్ తో ఇంటర్వ్యూ చేస్తారు మళ్ళీ సోయింగ్ కి ఇంటర్వ్యూ ఆపేయమంటావా అన్న , అందరూ అనుకోఆవలి క్రాంతి పద్దతి అని... ఆయన స్టార్టింగ్ నే చెప్పారు నే ఇంటర్వ్యూ ఎలా ఉంటది అని, ఒకసారి అవతలి వ్యక్తి భావజాలం ఎంఏంటి ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అనేది ప్రేక్షకలు తెలుసుకోవాలి అని కానీ క్రాంతి వచ్చి పిచ్చి పిచ్చి ఇతాండవడం చేస్తారు... ఇది ఒక ఇంటర్వ్యూ లాగా ఉండదు వల్ల ఇద్దరి బావజాలలు వేరు వదించించుకుంటున్నారు అని కనిపిస్తుంది... నువ్ కరుడుగట్టిన హిందువు అంటున్నావు కదా జై శ్రీరామ్ అంటే ఏంటి అన్నా అని అంటావు పిచ్చి గాని ఉందా అని అనుకుంటాను నేను ... డబ్బులు సంపాదించడానికి ని దేవుడు మీనింగ్ అడుగుతున్నావు నువ్... ఇదేనా హిందూయిజం అంటే, నేను నిను ఇంటర్వ్యూ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ క్రాంతి నీకు మెంటల్ ఉందా అని, ఎందుకు అడిగాను అంటే చాలా కామెంట్స్ మీకు అలానే వస్తాయి అంటే , is it right way to interview... ప్రతి రాజకీయ పార్టీ కూడా అందరిని కలుపుకుని ముందుకు పోతుంది లేదంటే వల్ల votes పడవు కాబట్టి, నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టం అని అంటే మరి ఆయన బీజేపీ పార్టీ అంబెద్కర్ అని అంటావు... ఇప్పటికి ఒక క్రిస్టియన్ ని ఇంటర్వ్యూ చేసావ చెప్పు, నేను చెప్తున్నాను క్రిస్టియనీటి పరువు తీస్తున్న కొంతమంది పాస్టర్ లు జనాలని మోసం చేసి మనీ కోసం డబ్బులు కోసం జబ్బు నయం చేస్తాం దెయ్యం వదిలిస్తాం అని చేస్తున్నారు నీకు దమ్ముంటే వాళ్ళని ఇంటర్వ్యూ చెయ్... హమారా ప్రసాద్ గారు వలన సమాజానికి పెద్ద నష్టం ఎం లేదు కానీ ఇలాంటి వాళ్ళ వలన జనాలు మోస పోతున్నారు, ఒకప్పుడు క్రిస్టియనిటీ వేరు ఇపుడు వేరు...
ఒక్కటి మాత్రం కంఫర్మ్ రాసింది అంబేద్కర్ గారే నువ్వు ఎంత మొత్తుకున్న ఎంత గింజకున్న నీ కలలు నెరవేరవు రాజ్యాంగం జోలికి వస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో ఎం జరిగిందో చూసే ఉంటావ్..... అదే ఇంక రిపీట్ అవుతాది జై భీమ్ జై భారత్ జై samvidhan
Andhukena SC lo vodincharu Ambedkar ni .....appati SC lu evaru Ambedkar ni won chesukoleduu ..... Inthaki ayana SC laki em chesado cheppu chuddam ....teliyakapothe history chaduvkoo...
హమరా ప్రసాద్ గారిని లలిత్ గారిని కరుణాకర్ సుగణ గారిని రాథ మనోహర్ గారిని చాగంటి గారిని గరికిపాటి గారిని హిందువుల వైపు... మిగిలిన మతం వాళ్ళు ఎంత మంది అయినా డిబేట్ కీ రంమ్ననండి...
Ippudu mi WhatsApp University lo vunna ni lanti student smajam midha pddaru. Inka miku Gandhi, Nehru, Ambedkar, ante istam vundahu,,,,,😂 antha jai shree ram,,,😃😃
అన్నా నీకు జై భీమ్ 🙏 ఈ దేశంలో దోపిడీ దోచుకోవడానికి ఇతరులను మోసం చేయడానికి వేల సంవత్సరాల తరబడి అందరికీ విద్య లేకుండేది 1950 కంటే ముందు బహుజనులు చదివితే నాలుక కోసే పద్ధతి వేదం వింటే చెవిలో సీసం పోసే పద్ధతి ఉండేది స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంచుమించు అందరూ చదువుకోగలుగుతున్నారు నేను మనిషిని తల ఎత్తుకొని తిరుగుతున్నారు కానీ ఈ అసలైన విషయాన్ని ఎవరు ఇంటర్వ్యూ చేయలేకపోతున్నారు ఇందులో ఉన్న మత్తుల బ్ ఒక్కటే?? ఈ ప్రకృతి ధర్మంగా శాస్త్రీయంగా భారత రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం ఉండే వారిని ఇలాంటి నీచాది నీచమైన ఊర పందుల్లాగా ఉండే వాళ్లు సత్యమైన నిజాయితీపరులను ఏమైనా తిట్టగలరు ఏమైనా చేయగలరు ఎందుకంటే వీళ్లకు సిగ్గు శరం లజ్జ ఏమీ ఉండదు కాబట్టి వేల సంవత్సరాలు ప్రకృతి సంపద సమాజాన్ని మోసం చేసి బాగా సంపాదించుకున్నారు ఒళ్ళు బలిసి కళ్ళు బలిసి మదమెక్కి పోతున్నారు ఇలాంటి వాళ్లకు నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే గిట్ల ఈ దేశంలో భూములు జాతీయం చేయించడానికి పోరాటం చేయాలి నిజంగా వీరూ కడుపుకు అన్నం తింటే గిట్ల శాస్త్రీయ ఆలోచనలు రావాలి రెండవది విద్యను ప్రభుత్వ అనుసంధానం చేయాలి టోటల్ ఫ్రీ విద్య మూడవది ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ప్రైవేటు కార్పోరేషన్ హాస్పిటల్ తీసేసి టోటల్ గవర్నమెంట్ ఫ్రీ వైవిధ్యం అందించడానికి పోరాటం చేయాలి నిజమైన మనిషి అయితే కడుపుకు అన్నం తినేవాడు అయితే ఈ భారతదేశం మీద ప్రేమ ఉన్నటువంటి వారూ ఎవరైనా సరే కానీ ఎవడో పనికిమాలిన వాడు అందరూ కలిసి మతాల నిర్మించుకున్నారు మోసం చేయడానికి సమాజాన్ని కులాలను కూడా అలా నిర్మించుకున్నారు అలనాడు మోసం చేయడానికి మాత్రమే అని గమనించండి 🙏 ఈ కులాల రాజకీయం మతాల రాజకీయం చేసేవాళ్లు గమనించండి జరా ఈ ప్రకృతిలో అందరూ సమానమే అని ప్రకృతిలో పుట్టిన జీవి మానవుడు ఎవరైనా చావక తప్పదు బ్రతుకు బ్రతుక నీవ్వు కానీ ఊర పందుల లాగా బలిసి అమాయకుల ఉసురు పోసుకోకండి అమాయకులు ఎవరంటే ఈ దేశంలో నిజాయితీగా బ్రతికే మనుషులు ఎందరో ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎందరో హత్యలకు గురైతున్నారు భారతదేశంలో దారిద్యరేఖకు దిగువన 80 శాతం ఉన్నారు ఇప్పటికైనా వీరందరి కొరకు వీరందరినీ చైతన్యం ఎలా చేయాలి అని ఆలోచనతో డిబేట్ చేయండి మన రాష్ట్రం అప్పులు ఎందుకు అయితుంది ఈ దేశం అప్పులు ఎందుకు అయితుంది సంస్థలు ప్రైవేటుపరం ఎందుకు అవుతున్నాయి దీని గురించి డిబేట్ చేయండి మేధావులు అయితే 🙏🇮🇳 ఎప్పుడు కులాల గురించి మతాల గురించి మాట్లాడకండి అవి పనికిమాలిన మాటలే తప్ప శాస్త్రీయంగా ఏ ఉపయోగం రావు 🙏🇮🇳 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి 👍 7382824606
హమారా ప్రసాద్ అన్న కోటి వందనాలు....❤
జై అమరప్రసాద్, జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
తెలివి లేని గాడిద కి ఇంకో తెలివిలేని తమ్ముడు జేజేలు పలుకుతున్నాడు
ఎవడి ఉద్దేశం వాడిది మా ఉద్దేశంలో అంబేద్కర్ దేవుడు.
Ela devudu?
క్రాంతి గారు మీకు ధముంటే కదిరి కృష్ణ అన్నతో చేయండి.....
వాడు అసలు రాదు కదా🎉😂
Niku Dammunte vanne rammanu
Dr Kadir కృష్ణతో డెబిట్ అంటే మాటలు e మనువదులకు ucha padthadi
@@nareshaka అవునా నిజమా, అవునూ అంబేద్కర్ పుస్తకాలు రాస్తుంటే కిటికిల్లో నుండి తొంగి తొంగి చూసేవాడట కదా కదిరి గాడి గురించి రాస్తున్నాడో లేదో అని నిజమేనా
ఒక్కసారి కదిరే కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి చూడండి అంతే సంగతి ఆయన ఒక్క శ్లోకం చదివితే ప్రసాద్ గారు దానికి వివరణ ఇస్తే చాలు
హమారా ప్రసాద్ అన్న ఈ ఛానల్ కి కాదు ఏ ఛానల్ కు దమ్ము లేదు ముస్లింల దగ్గర పోయి మాట్లాడకు దమ్ము లేదు
Anti ra damu gurinchi anduku ra
Already oka Muslim nayakudini interview chesindu oka sari videos check cheyandi bro
@@subhanmeer7374bochule.. vadini interview chesada.. vadi ucha thagada..
BJP kanduvaa vesuko hamaraa prasad garu
Nv thagu ra@@VikramSena-r3v
Hamara prasad garu great man🙏
క్రాంతి ఆన్న గారూ మీరు కదిరె కృష్ణ రేంజర్ల రాజేష్ బైరీ నరేష్ జిలకర శ్రీనివాస్
హమారా ప్రసాద్ కరుణాకర్ సుగ్గున లలిత్ కుమార్ రాదా మనోహర్ దాస్ గార్లతో ఇంటర్వ్యూ చేయండి
😂 chetha kaadu
@@Raghanna_sainikudu_ అమర ప్రసాద్ లలిత్ కుమార్ కరుణాకర్ సుగుణ రాధా మనోహర్ గారు ఈ నలుగురు పేర్లు చెప్తానే ఆ నలుగురు తోక మురుసుకొని పోతారు వాళ్ళు ఏడ వస్తారు డిబేట్ కు 😂😂
@@Darmarakshana అంతే 🤣🤣
కదిరే గానికి భైరి గానికి రాజేష్ గానికి గుద్ద చినిగిపోతది 😂😂
నువ్వు సూపర్ 😂😂
JAI BHEEM JAI INDIA
Jai bhem అంటే ఉపయోగం లేదు bro ఇలాంటి వాళ్ళను తరిమి కొట్టాలి
Hamara Prasad super Star in Hindus
Luchan kuduka
ఏ మీడియా ఛానల్ అయినా ఎవరైనా ముస్లింల గురించి ఇంటర్వ్యూలు ఎక్కువ పెట్టరు వాళ్లకి ఇలాంటి క్వశ్చన్ లు వేయరు
Muslims ni, christians ni mana hindu se tidataru, himsistaru, marala vallane bad ga chithrikaristaru, marala dammu adi ,edhi antaru , vallu edhaina thirigi matladite , desa dhrohi ani antaru , elanti valla walla yemi ,upayogam samajaniki , rechchakottataniki tappa.anni abaddalu ,asatyalu ,vedavalu ante vedavale ,vallaki ye matham tho sambandham leni vallu .
@@LgLg-xl1ceante vallu duddapusalu hindhuvule cheddavaru antara meeru ala aithe hindhu chesina okka dhadi chupiyandi okka dheshanni dhochukunnara ipudu yudhalu ekkada jaruguthunay Israel Palestine Russian Ukraine ivi hindhu dheshala cheppandi terrorist lu evaru hindhuvula motham mana dhesham jarigina blast lu hindhuvule chesara cheppandi
Kaaranam
@@LgLg-xl1cemuslimslu,kerala lo hyd lo ,UP lo,kashmir lo,pakistan lo,Afg lo,ippudu bangladesh lo.peace panchuthunnaru..christian’s bharathamata ki entha mandi husbands ani, ramunni, krishnunni nana matalu antu prema panchuthunnaru. me ambedkarists kooda anthe, hinduism ni matalu antu-knowledge panchuthunnaru..
ప్రసాద్ చెప్పే విషయాలు రాంగ్ ఐతే వాటిని సరి ఐన ప్రూఫ్ చూపించి .
అతన్ని అప్పుడు అనండి.
అంతే కాని అడ్డంగా మాట్లాడ వద్దు
@@nallashankar909 ayana ante whatsapp univarsity nundi proofs tisukostharu, andhuke thala, thoka lekunda matladatadu, ante appatilo unna medhavulantha sannasulu, eppudu veedemo mana gnani, cheppevadiki buddi lekapoyena, nammataniki manakudali kadha buddi.
@@LgLg-xl1ceNee ayya pettinadura WhatsApp university..
Matter teliyani charithra teliyani mundalu andaru vithandavadam cheyyatame..
హమారా ప్రసాద్ మతమౌధ్యముతో ఉన్న ఒక చెత్త లో పనికిరాని చెత్త వెదవ నా నీవు సమర్డించేది
Vadu cheppetivi Anne fack muchatlu
@LgLg-xl1ce neelanti yadhavalaku proofs avasaram ledu a kodukulu emi vagithe ade nijam anala. Historical proofs kavali adi prasad daggara tons koddi unnavi with pages no.
We support జై హమారా ప్రసాద్
క్రాంతి గారు మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంటర్వ్యూ చెయ్యాలో తెలియదా ఎప్పుడు కులాల గురించి మతాల గురించి... మీ ఇంటర్వ్యూ పద్ధతి మార్చుకోండి దేశం లో చాలా సంఘటనలు ఉన్నాయ్ వాటి పైన ఇంటర్వ్యూ చెయ్యండి...
Yes
క్రాంతి ఆలోచన విధానం మారాలి
❤
Ikkada Dalitulu ani Cheppukone Christians Ye Ekkuva Unnaru.....
@@srinivasedits8569 akkada vadiki muslims nacharanta Christians nacharanta malla cricket team lo vunna vallu army lo vallu hospitals prathchota vunnaru vallu nacharanta indians nacharanta 😂😂😂😂😂😂😂
@@pawankalyanannafansclub2637 అది తన ఇష్టం బ్రో.... నీకు ఎందుకు నికు నచ్చితే ఫోటో పెట్టుకొని పూజ చెయ్యి....😁😁😁
@@srinivasedits8569 devudu vunnada leda ambhethkar rajyagam rasinda ledha anedhi athanikenduku😂😂😂😂😂😂
@@pawankalyanannafansclub2637 మరి అంబేద్కర్ పేరు చెప్పుకొని దళితులని ఎందుకు మోసం చేస్తున్నారు......
@@pawankalyanannafansclub2637 Amedkarism పేరు చెప్పుకొని Christians గా Convert Chestunnaru Raa Ayya.....
🎉😅🎉 Sounds Gr8🦁
Kranti anna గారు హామారా ప్రసాద్ & కదిరే కృష్ణా ఇద్దరిని ఇంటర్వ్యూ చేయండి... Please
క్రాంతి గారు మీరు సూపర్ అండి . చాలా బాగా ఇంటర్వ్యూ తీసుకుంటారు. మీ ఇంటర్వియస్ నీ చూస్తాము అండి . ఒక పాస్టర్ ని కూడా చేయండి అలా .
గుడివాడ పాస్టర్ కిరణ్ పాల్ గారి ని చేయండి .
ఈ భారత భూమి అన్ని మతాలకి అతీతం, అన్నీ కులాలకు నిలయం నా భారత దేశం.
Ok good ఇప్పుడు ఈ దేశం అబ్రహమిక్ మతం ల కి కన్వర్ట్ ఐతే ఇది భారత దేశం లో వుండదు కదా దీనికి ఎం అంటావ్?
నీకు example కూడా చెప్త! ఒకపుడు సింధు( పాకిస్థాన్) కూడా భారత దేశం నే అది ఎప్పుడు ఐతే హిందువుల నుండి దూరం అయింది అప్పుడు అది భారత దేశం లో వుండే సంస్కృతి అక్కడ మీకు కనిపిస్తుందా? నువ్వు పైన చెప్పిన మాట అక్కడ ప్రజలలో ఉందా?
Eppati nundi
Jai bheem ✊✊
Modda gudu
@@Educateagitate🤦🤦
దమ్ముంటే జాఫర్ ని ఇంటర్వ్యూ చేయండి
Ambedkar is great leader of universe
దళితుడు అని చెప్పుకునే ప్రతి ఒక్కడు వారి జీవితాలు ఎలా మారాయి అనేది తెలుసుకోండి ఫస్ట్ మన జీవితాలు ఎందుకు అలా మరినాయి అని కూడా తెలుసుకోండి
Before British no dalit....all happy .
Pedda abaddamu
@@drsandeshpasumarthy3260 British vallu raka mundu nunde antarani thanam undhi bro plz okkadari charitra chadavandi bro
@@padmajapatapati8947 first up all niku thelusa assalu
Yeah grt work Anna …we believe ur idealogy coz you are working with references to aware of public 🫶🏻🙏🏻
ఈ క్రాంతి నే బ్రిటిష్ తొత్తు హిందూ అని చెప్పుకునే ముసుగులో ఉండే క్రిస్టియన్ ప్రసాద్ అన్న కరెక్ట్ ప్రశ్న వేసాడు హిందువులు ని మాత్రమే చులకన చేసినట్టు ఇంటర్వ్యూ చేస్తాడు ఈ క్రాంతి గాడు జై హిందూ జై శ్రీ రాం.... 🙏🙏
Thanks for doing interview ❤ such a great personality
అధికారం కోసమే అందరివోట్ల కావాలి దేశంలోని అన్నిపార్టీలకు.ఏ ఒక్కరు మినహాహింపు కారు.
This anchor has changed a lot after hamara Prasad debate,now he is movie on the right direction and his channel is improving now, this is the advantage of talking to good people like hamara Prasad Garu
అంబేత్కర్ గారు మేధావి యే గాక గొప్ప మానవుడు కూడా. ఆయన దేశానికి మంచి చెయ్యాలనే దృక్ఫదంతో, ప్రపంచ దేశాల రాజ్యాంగాలలోని మంచి విషయాలను , తోటివారి సాయంతో, సంకలనం చేసి, భారతరాజ్యాంగాన్ని ఏర్రరచటంలో కృకకృత్యులు అయిన వారు. ఆయన కేవలం దలితులకు ప్రతీక గా కాక భారతదేశప్రజలందరకూ ఉపయోగ పడిన మంచి నేత గానే భావించాలి. పంచవర్ష ప్రణాళికలు 5కాలాలు అంటే 25 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ల ను రద్దుచెయ్యాలి, లేనట్లైతే అది రజకీయ అస్త్రంగా మారి, దేశానికి నష్ఠం చేకూరుస్తుంది అని ఆయన సూచించారు. రిజర్వేషన్ల ప్రక్రియ ద్వారా, అర్హులైన వారు క్రొద్ది మందికే అందుతున్నవి ఆ ప్రయోజనాలు. అనర్హులు అనేకులు సాధిస్తున్నారు. తక్కిన ప్రజానీకంలో అర్హులైన ఇతర కులాలవారు, అనేకమంది పేదవారు అన్యాయం చెందుచున్నారు. దలితులు ఈరిజర్వేషన్లు, కులాల విభజనలు రద్దు పరచాలని ఉద్యమించాలి.
జై హింద్ !
అంబేద్కర్ ఎన్ని డిగ్రీలు చేస్తే అనే విషయం పక్కన పెడితే... ఆయన జ్ఞానం దగ్గర నువ్వెంత
అందరూ ఒక్కటే
60 ye undi 18 year girl mrg cheskudam bro Ede real
Medhavi kadu unmadi
Jai bheem
ఏడ చేస్తున్నావ్ అన్న నువ్వు ఒకటి అన్నావ్ మీ మోడీ ఒకటి ఉంది మీ బీజేపీ ఒకటి ఉంది నీకు కులంతో తప్ప బయటి దేశాలు ఎటువైపు నడుస్తున్నది మన దేశం ఎటు వైపు నడుస్తున్న దీని మీద ఒక్కసారైనా చేయవా నా ఊకె నీ కులాల
హమారా ప్రసాద్ నీ తిట్టే ప్రతి వారికి one suggestion ఏమిటి అంటే .. ఇక్కడ హమారా ప్రసాద్ నీ తిట్టే బదులు మీ favorite ambedkar ist లని హమారా ప్రసాద్ తో డిబేట్ చేయమని ఫోర్స్ చేయండి అబ్బా ...... హమారా ప్రసాద్ తన ప్రతి ఇంటర్వ్యూ లో డిబేట్ కి సిద్దం ,అది ఎవరితోనైనా సిద్దం అని ఛాలెంజ్ చేస్తున్నాడు ......
మీ అంబేద్కర్ ఇస్ట్ లు ఎందుకు రావడం లే డిబేట్ కి ...వచ్చి అతని నోరు ముపించవచ్చు గా, తనని wrong Ani prove చేయవచ్చు గా ...... ఏమి ఇన అంటే వాడికి డిబేట్ చేసే అర్హత లేదు అని సెటైర్ లు మల్ల......
కొంచెం మీరు ఇక్కడ నోరు జారే బదులు మీ వాళ్ళని (అంబేద్కర్ ఇష్ట్ లని )ఫోర్స్ చేయండి . హమారా ప్రసాద్ తొ డిబేట్ చేయమని
🤣🤣🤣🤣 adhaaralu chupettaleru kabatti raleru brother...
క్రాంతి కుమార్ గారూ, ప్రసాద్ గారి బిజినెస్ ఏంటో తెలుసా ❓❓ లిక్కర్ బిజినెస్ + ఇతనికి అంబేద్కర్ గారు ఇచ్చిన స్వాతంత్ర్యంతో తెలివి లేని ఇతను తెలివి తేటలు కలిగిన అంబేద్కర్ ని విమర్శించడమా.....❓ వీని బలుపు చూడు వీని సొళ్ళు వినడానికా.. వీన్నీ స్వాతంత్ర్యం అప్పుడు. చరిత్ర లో 290 మంది వ్రాసిన స్క్రిప్టు లు అన్నీ ఒక పద్దతిలో పెట్టి న వాడు అంబేద్కర్..
క్రాంతి brother మీకు దమ్ముంటే . దిగంబర కాంబ్లీ నీ రెంజర్ల రాజేష్, కంచె ఐలయ్య కత్తి పద్మారావు.. ఖాసీం,జిలకర శ్రీనివాస్,ప్రో సుదర్శన్, N9 media రాకేష్..వీరంతా సో కాల్డ్ దళిత ముసుగు బ్యాచ్ లో ఎవరినైనా ...హమారా ప్రసాద్ అన్న తో dibet చేయించండి..
Super continue this kranthi అన్న
కంచె ఐలయ్య కత్తి పద్మారావు లాతో మాట్లాడే దమ్ము హమారా ప్రసాద్ కి ఉందా
ఎందుకు లేదు వారే చెప్పుతున్నారు, ready అని చెప్పి ok na
Jai sriram jai Hamaara prasaad
Prasad Anna you are 100% Correct 🙏🙏🙏
కదిరి కృష్ణ అన్న తో చెయ్యండి
kadhiri krishna annaa naa😂😂😂😂
దేవుడు అంతర్యామి,సర్వాన్తర్యామి.
Tamara Prasad's way of speaking is really I spiring . Especially, emphasizing the facts with the references is very good. People must realise it.
క్రాంతి ఒక్కసారి ఖురాన్ చదివి అందులో ఉన్న మూఢ నమ్మకాలు, మూఢ ఆచారాలు, హిజాబ్, హలాల, వాటి గురించి, అడుగు...
Maddagudu
@@nusratnussu3882😂
Correct 💯💯💯
@@nusratnussu3882
NV gudu
Nv gudu mundu @@nusratnussu3882
Jai bheem
Jai Sri Ram
I Love my Jesus ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hamara prasad sir you are right ❤
వ్యాసుడు ఒక మత్స కుమారుడు. ఆయనను బ్రహ్మాలు నెత్తిమీద పెట్టుకొని పూజిస్థారు. ఆళ్వారులు చాలావరకు మాల లు . వారిని పూజిస్థారు. వారి మెదడు అమోఘం. బ్రాహ్మణుడు వారినుండే ఆదేశాలు పొంది.అనుశరిస్థ్హరు. జ్నానం ఎవరి సొత్తు కాదు. ఆచారాలు వాళ్ల వాళ్ళ ఇష్టం. Hats of to him
హమారా ప్రసాద్ అనే వ్యక్తి అల్లాటప్పా వ్యక్తి కాదు అతను హిందూ మతము హిందూ సమాజానికీ దొరికిన మరో శివాజీ గారు
వర్ణాల గురించి శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం!
జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే,అనగా శిశువుకి పుట్టుకతో జ్ఞానం అనేది ఉండదు.వేదం నేర్చిన వారే విప్రులు , బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం. అదేవిధంగా " వేద విధులతో సంచరించక , దేవతలను పూజించక , వివేకములు లేక , కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు . శూద్రులే అగుదురు .
బ్రాహ్మణులు అనడానికి వేదం ఆరు లక్షణాలు చెప్పింది వేదం చదవడం చదివించడం పాటించడం యజ్ఞం చేయడం చేయించడం దానం తీసుకోవడం దానం చేయడం ఇవి ఆరు లక్షణాలు ఈ లక్షణాలు లేని వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈ ఆరు లక్షణాలు పాటించకపోతే అతడి బ్రాహ్మణ్యం పోతుంది అంటే అతడు బ్రాహ్మణుడు కాదు.
క్షత్రియుడు అంటే ధైర్యసాహసాలు ఉండి దేశాన్ని రక్షించే వారు.
వైశ్యులు అంటే ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్లను వైశ్యుడు అంటారు.
శూద్రులు అంటే వేదం చెప్పింది నమ్మరు అంటే ఈశ్వరుడు చెప్పినది నమ్మరు అలాంటి వారు శూద్రులు. కొంతమంది నల్లగా ఉంటే శూద్రుడు అని అంటారు అలా శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఏ వర్ణం కిందికి వస్తావో చూసుకోవచ్చు. గుణాలతో వచ్చేది వర్ణం. అంతేగానీ పుట్టుకతో వచ్చేది కాదు. అలా వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి.
నిన్ను ఏది అంటే నువ్వు బాధ పడతావో, నీకు ఏది చేస్తే బాధపడతావు అది చేయకుండా ఉండడం ధర్మం. సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూస్తూ ఉండడం ధర్మం.
శూద్రులు అంటే తక్కువ కులాల వాళ్ళు అని కాదు. తక్కువ ఎక్కువ అనేది మనసులో ఉంది. మిమ్మల్ని మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువే మీరు తక్కువగా అనుకుంటే తక్కువే. ఎవరో కొంతమంది మూర్ఖులు ఎక్కువ తక్కువ అంటారు వాళ్ళని పట్టించుకోకండి. ఈశ్వరుడు అందరిలోనూ అందరితోనూ మమేకమై ఉన్నాడు. ఆయనకు వర్ణాలతో సంబంధం లేదు. కొంతమంది మేము గొప్ప పండితులము అనుకొని ఏవేవో చెబుతారు. భక్త కన్నప్ప ఎవరు? రాముడికి ఎంగిలి పండ్లను పెట్టిన శబరి ఎవరు? అల్లూరి సీతారామరాజు ఎవరు? గుహుడు ఎవరు? గుహుడితో రామచంద్రమూర్తి స్నేహం చేశారు. విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడు గొప్ప రాజు కానీ తపస్సు చేసి గొప్ప బ్రాహ్మణుడిగా మారలేదా? వాల్మీకి మహర్షి శూద్రుడు కానీ సప్తరుషుల ఉపదేశం వల్ల బ్రాహ్మణుడిగా మారాడు. కాబట్టి వర్ణం అనేది గుణాలతో మారుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ వర్ణమో మీరే తెలుసుకోండి.
మరి కులవ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే?
Casta అనే గ్రీకు పదం నుంచి Caste అనే పదం వచ్చింది కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకో...
ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు మనల్ని అంటే హిందువులను విడగొట్టడానికి తెచ్చిందే కుల వ్యవస్థ.కులము అంటే సంస్కృతంలో ఒక వృత్తిని సూచించేది.
వర్ణము అంటే గుణాన్ని సూచించేది.
కాబట్టి సంస్కృతం నేర్చుకుని సంస్కృత గ్రంథాల గురించి చదవాలి. అప్పట్లో కొంతమంది తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసి ఉండవచ్చు. కానీ వేదాలు మనుస్మృతి మన గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు? అసలు శుద్రుడు అంటే హింస చేసేవారు. తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసే వారందరూ కూడా శూద్రులే.
అంబేద్కర్ మనుస్మృతి గురించి చదవలేదు అని నీకు తెలుసా?
ఆయన రాసిన WHO WERE THE SHUDRAS? పుస్తకం, 11వ పేజి లో నేను మనుస్మృతి చదవలేదు కానీ దాని గురించి మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాన్ని చదివాను అన్నాడు.
If the warning is for the reason that I cannot claim mastery over the Sanskrit language, I admit this deficiency. But I do not see why it should disqualify me altogether from operating in this field. There is very little of literature in the Sanskrit language which is not available in English
ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తప్పు ఏంటంటే, సంస్కృతం నేర్చుకోకపోవడం, అసలు సిసలైన సంస్కృత గ్రంథాలు చదవకపోవడం. అక్కడ జరిగింది తప్పు.
ఈ మ్యాక్స్ ముల్లర్ గాడు ఎవడంటే బ్రిటిష్ వారి 🐕
వీడు బ్రాహ్మణుల దగ్గర వచ్చి సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి, వాళ్ల దగ్గర నేర్చుకుని మనలో మనకు గొడవలు తేవడానికి, వీడు కుల వ్యవస్థను మన సంస్కృతంలో కొన్ని తప్పుడు పదాలు వాడి, మనల్ని విడగొట్టాడు.
మీకు కావాలంటే ఇప్పటికీ అసలు సిసలైన మనుస్మృతి గ్రంథం it is available in Research and Publications Department of Jammu and Kashmir State, Under Accession Number 551 ఉంది.
వాడు రాసిన పుస్తకాన్ని చదివి అంబేద్కర్ మనుస్మృతి గురించి రాశాడు తప్ప,అంబేద్కర్ కి సంస్కృతం రాదు ఆయన పుస్తకంలో ఆయనే రాసుకున్నాడు.... కాబట్టి ఇప్పుడు మీకు అంటుకున్న కులగజ్జి బ్రిటిష్ వాడు అంటించింది. హిందువులను విడగొట్టి, మతం మార్చడానికి...
ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏
@@jaimaheshbabu chala goppaga varninchi chepparu sir message meru pettina message avvatam other wise forward cheyyadaniki
Vyasudu matsyakarudu ela avuthadu???
క్రాంతి అన్నా ఇ ఇలా వీడియోస్ తీసి పెట్టకూడ లైవ్ లో ఇంటర్యూ చైవ అన్న కామెంట్ అడుగుకుంటూ ఇ లాటి వాళ్ళని
JAI HAMARA PRASAD JA🎉🎉😍
5:10 -5:24 sec Super👏👏👏prasad anna
జైశ్రీరామ్ ముందుగా క్రాంతి గారు మీకు ధన్యవాదాలు మీరు ఈ రకంగా రెచ్చగొట్టడం వల్లే అన్న అమర ప్రసాద్ గారు వాస్తవాలు చాలా బాగా వివరంగా చెప్పారు హమారా ప్రసాద్ గారు ఇలాగే ఇంకా చాలా విషయాలు నిజాలు వివరంగా చెప్పాలని కోరుకుంటూ నమస్కరించు కుంటున్నాను మీకు భారత్ మాతా కి జై జైహింద్ 🚩🚩🚩
Jai Shree ram Jai Shree ram Jai Shree ram Jai Shree ram 🚩
Hamaraaaa💪💪🔥🔥🔥
you are Correct
Hamara Prasad is really straight forward and honest. He will eat those jai bhim gangs alive with his knowledge
He is an anti ambedkarist means anti constitutionalist
He is useless fellow
Hamara prasad useless fellow
Suli ga jai bheem antalesdu ra suli ga valu wst ine antundu ra
పసద్ గాడు ఎవడు వీడు ఎవరికి పుట్టినాడు
ఔను bro
ప్రసాద్ గారూ అసలైన భారతీయునికి పుట్టాడు
నువ్వు మీఅమ్మకు అబ్బకు పుట్టవార
అమర ప్రసాద్ వాళ్ళ అమ్మ నాన్నకే పుట్టాడు మరి నువ్వు ఎవరికి పుట్టావు అతని ఇష్టపడేవారు అడుగుతే దానికి సమాధానం ఏమని చెప్తావు
Valla ayyaku mi amma ku
V good ❤
నువ్వు ఇంటర్వ్యూ ముస్లింలకు ఇప్పుడు ఇలా చేయగలవా దమ్ముందా నీకు
Gudda loo rod diputharu
Good job sir
కనిపించే మనుషులను మనుషులుగా చూడరా బాబు
Ela Bro Christians Convert Chestunnaru Kada...Alage Chudala
మనుషులను మనుషులుగా చూడమ్మనవు బాగుంది కానీ వాడు చెడు చేస్తే మంచిగా చూడాలా ఎవడిది వాడికి ఇచ్చేయాలి బ్రో
@@srinivasedits8569sare convert chesthunnaru chesthunaru ante mana operation secret leaks M anna shatruvalaki pothundhaa... hindhu devalayala medha dadichesinavallani dhadicheyyali kani convert ite evri ishtam valladhiii... Valle realize itaruuuu.... Okavela pakka ravali ani evdnna Christian himsistee vadi sangathi choodaliii anthry kani evri ishtam valladhi
@@lavankothuri2932 అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్లు అమాయకపు హిందువులకు అబద్ధాలు చెప్పి మత మార్పిడి చేస్తే చూస్తూ ఊరికే ఉండాలా.....???
@@srinivasedits8569 nuvu amayakudvii abba evvru amayakulu kadhuuu... Mathamarpidi chesi kaththuluu goddali ichiii narikeyy antunnaraa.... Okkatiiii aasl mathamarpidi ani moragadam banjjesii Nv amayakulu ankuntunna valla dhaggaraki velliii manchi chedulu kanukooo prblm m undhii ani telskoooooo... Amayakulu anta pedha intelligent follow achinduuu ee mathamarpidi lu ane mata banjeesii dharmam gelavaliii thappu chesinod medha yudjam cheyyadammm dhonga thanalu mosaluu neraluu etlanti medha pedhala meedha jargevi spandhinchu anthey kani mathalu anta kulal anta ntra babuu inkanaaa inkaaanaaaa
క్రాంతి అన్న మీ ప్రశ్నలు సరిగ లెవ్వు ...తను తప్పుగా మాట్లాడుతాడు
విభూతి అంటే ఐశ్వర్యం.డబ్బుమినహా మిగతావి అన్ని అని అర్థం.విభూతి ధారణ చేస్తే స్వాత్మానందం కలుగుతది.శుభమస్తు హర ప్రసాద్.
thanks
క్రైస్తవుడు లేకపోతే విని యిట్ల వెలిగే లేదు క్రాంతి గారు
Bharatha desham hinduvu andharu okkatey anakapothey niku India lo puttagathulu levu
Yesu epudu putindo nee sex book prakaram chepu first taruvatha maa Bharath gurinchi matladu
Bro ! U r. Great person , i dont nhave words to say......
వీడో vp, pp.... అవసరమా వీణ్ణి ప్రోజెక్ట్స్ చేయడం....
అన్నా వీడ్ని బొంద పెట్టాలి , అంకుశం లో రామిరెడ్డి లాగా వున్నావు వీడ్ని యూ ట్యూబ్ లో హైలైట్ చేయెడం అవసరమా వీడు ఎస్సీ కాదు
Jai hamara prasad you are very great
Super Hero ANNa
Great interview Amara Prasadh Gaaru
క్రాంతి is very good
Great
క్రాంతి గారు ఇంటర్వ్యూ ఎలా ఉంటది అంటే , చూసే జనాలు అబ్బా క్రాంతి ఎంత తెలివైనవాడు అని అనుకోవాలి అనే ఫీలింగ్ తో ఇంటర్వ్యూ చేస్తారు
మళ్ళీ సోయింగ్ కి ఇంటర్వ్యూ ఆపేయమంటావా అన్న , అందరూ అనుకోఆవలి క్రాంతి పద్దతి అని...
ఆయన స్టార్టింగ్ నే చెప్పారు నే ఇంటర్వ్యూ ఎలా ఉంటది అని, ఒకసారి అవతలి వ్యక్తి భావజాలం ఎంఏంటి ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అనేది ప్రేక్షకలు తెలుసుకోవాలి అని కానీ క్రాంతి వచ్చి పిచ్చి పిచ్చి ఇతాండవడం చేస్తారు... ఇది ఒక ఇంటర్వ్యూ లాగా ఉండదు వల్ల ఇద్దరి బావజాలలు వేరు వదించించుకుంటున్నారు అని కనిపిస్తుంది...
నువ్ కరుడుగట్టిన హిందువు అంటున్నావు కదా జై శ్రీరామ్ అంటే ఏంటి అన్నా అని అంటావు పిచ్చి గాని ఉందా అని అనుకుంటాను నేను ... డబ్బులు సంపాదించడానికి ని దేవుడు మీనింగ్ అడుగుతున్నావు నువ్... ఇదేనా హిందూయిజం అంటే,
నేను నిను ఇంటర్వ్యూ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ క్రాంతి నీకు మెంటల్ ఉందా అని, ఎందుకు అడిగాను అంటే చాలా కామెంట్స్ మీకు అలానే వస్తాయి అంటే , is it right way to interview...
ప్రతి రాజకీయ పార్టీ కూడా అందరిని కలుపుకుని ముందుకు పోతుంది లేదంటే వల్ల votes పడవు కాబట్టి, నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టం అని అంటే మరి ఆయన బీజేపీ పార్టీ అంబెద్కర్ అని అంటావు...
ఇప్పటికి ఒక క్రిస్టియన్ ని ఇంటర్వ్యూ చేసావ చెప్పు, నేను చెప్తున్నాను క్రిస్టియనీటి పరువు తీస్తున్న కొంతమంది పాస్టర్ లు జనాలని మోసం చేసి మనీ కోసం డబ్బులు కోసం జబ్బు నయం చేస్తాం దెయ్యం వదిలిస్తాం అని చేస్తున్నారు నీకు దమ్ముంటే వాళ్ళని ఇంటర్వ్యూ చెయ్... హమారా ప్రసాద్ గారు వలన సమాజానికి పెద్ద నష్టం ఎం లేదు కానీ ఇలాంటి వాళ్ళ వలన జనాలు మోస పోతున్నారు, ఒకప్పుడు క్రిస్టియనిటీ వేరు ఇపుడు వేరు...
ABN Radha Krishna laga anu kuntadu
The best maturity level prasad anna 🔥🔥
Super
వాళ్ళు కూడా బుక్స్ చదివే మాట్లాడుతున్నారు. అంబేద్కర్ గురించి
అమర ప్రసాద్ అన్న గార్కిజై🚩🙏🚩
కులం జబ్బు and మతోన్మాదం కల్లజోడు తిసి చుస్తే మనిషి మనిషిలా కనిపిస్తారు మనుషులందరూ సమానమే అని తెలుస్తుంది క్రాంతి గారు...
avuna ? mao zedong oka atheist matam kulam leni manishi, mari
konni lakshala mandini ela champadu brother. matladite konchem gnanam tho matladali, midimidi gnanam tho matladakudadu.
Zero Knowledge Prasad
Hamara prasad is mostly correct he did good research
హమారా ప్రసాద్ అనే వ్యక్తి 2014 కి ముందు ఎక్కడ వున్నాడు, ఇప్పుడే ఎందుకు వచ్చాడు , ఎవరు తీసుకువచ్చరు,
2014 mundhu social media intha form lo ledhu bro
@@mandavamshikrishnamandavam5466 aayana 2014 ki mundh ekkada vunnado gani nuvvu matram edo primary school lo chaduthuntav
నువ్వు ఎప్పుడు వచ్చావ్ సోషల్ మీడియా కి 3 ఇయర్స్ బ్యాక్ అంతకి ముందు ఎం పికావ్ అంటే నిన్ను ఎవరి తీసుకోచ్చారు 🤣🤣🤣
@@arunjillela6880 avna meru chusara
@@nayakotinaresh512 చాలా బాగా చెప్పారు సార్, ఇదే కదా రెస్పెక్ట్ అంటే
అందరూ చదువుకోవాలని చట్టాన్ని తీసుకొచ్చిందే అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ను దుర్భాషలాడుతాడు
Kratanna kadirikrishnato dibet cheyandi anna
ఒక్కటి మాత్రం కంఫర్మ్
రాసింది అంబేద్కర్ గారే
నువ్వు ఎంత మొత్తుకున్న
ఎంత గింజకున్న నీ కలలు నెరవేరవు
రాజ్యాంగం జోలికి వస్తే
మొన్న జరిగిన ఎన్నికల్లో ఎం జరిగిందో చూసే ఉంటావ్.....
అదే ఇంక రిపీట్ అవుతాది
జై భీమ్
జై భారత్
జై samvidhan
Ayana drafting committee chairman ayana rayaledu andi he is head of Committee
He cant take the fact Bro@@NaveenKumar-ov5qo
Why to fight? Refer wikipedia and relevant documents. Whats true. Dr aMbedkar and constitution
పిచ్చోళ్ళ తో ఇంటర్వ్యూలు ఎందుకయ్యా
Jai Hind Jai shree Ram 🚩🚩🚩🚩
మీరిద్దరూ ...కలిసి అంబేద్కర్ గారిని విమర్శిస్తున్నారు 100పర్సెంట్ కరెక్ట్
Kranthi brother ethanni రెంజర్ల Rajesh garini dibet pettandi anna
హమారా ప్రసాద్ తెలంగాణ టైగర్ నిజమైన
Sulli ga ne nembar send chey raa
15.50 good point
Jai sri ramu
కదిరే క్రిష్ణ ఆన్న నీ interview చెయ్యండి
NICE ANNA
Ambedkar రజ్గ్యాగం రాసిన రయకపోయేన దళితుల జీవితాలు మర్చిది ambedkar ra అమర ప్రసాద్
Andhukena SC lo vodincharu Ambedkar ni .....appati SC lu evaru Ambedkar ni won chesukoleduu .....
Inthaki ayana SC laki em chesado cheppu chuddam ....teliyakapothe history chaduvkoo...
@@sobhanbabu3735andukey na BC lu kooda okka bc cm ni cheyyatley 😂😂
Ambedkar..
Rajagam rayakapote
...maku property undedi
.. yenduku ante
SC valu 💯 naksalet ayevalu
Dalithulu hinduvulu అంటే మరి గుడిలోకి ఎందుకురా రానివ్వలేదు హిందువులు
Jay Hamara prasad
Very good debate
Very good person anna nuvvu
Good interview
🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️
జై బీజేపీ
Super Anna
ఎవడు విడు😂
ఎవడు వీడు అన్నప్పుడు వాడు సచ్చిండు వాడి కోసం మాట్లాడడం వేస్ట్
కన్నింగ్ ఖ్రాన్ తి గానికి , ముస్లిం లు , క్రైస్తవులంటే అదురు పిత్తుల ఖ్రాన్ తి గానికి గట్టిగ గూటం దిం....డు హమారా ప్రసాద్ గారు .
India needs you bro ❤love you
అందరికీ నమస్కారం
క్రాంతి గారు మీరు ఇంటర్వూ చేస్తున్నట్టు అనిపించలేదు, నిలదీస్తున్నట్టు అనిపించింది.
హమరా ప్రసాద్ గారిని లలిత్ గారిని కరుణాకర్ సుగణ గారిని రాథ మనోహర్ గారిని చాగంటి గారిని గరికిపాటి గారిని హిందువుల వైపు... మిగిలిన మతం వాళ్ళు ఎంత మంది అయినా డిబేట్ కీ రంమ్ననండి...
Hamara prasad garu is a great person. 🙏🙏🙏👍👍👍👍
Rajyanganni Ambedkar Rachinchadani 74 years ga Abaddhapu Pracharam Chesaru
Mari Nuv rasava?
Ippudu mi WhatsApp University lo vunna ni lanti student smajam midha pddaru. Inka miku Gandhi, Nehru, Ambedkar, ante istam vundahu,,,,,😂 antha jai shree ram,,,😃😃
@@merimpureshotham7387గొర్రెలు కసాయి వాడిని మమ్ముతాయి అని విన్నాను కానీ ఇప్పుడు చూస్తున్నాను
74 years tharuvatha వాట్సాప్ univarsity nundi vachi నువ్వు nijam cheputunnavu. Wow what a great massage.
@@LgLg-xl1ce jai shree ram,,,, anthe ga,,,,antha jai shree ram😃
హమారా ప్రసాద్ గారిని బాడీ shameing తో ఎవరైనామాట్లాడితే బాగుండది మా హిందు ధర్మం పవర్ చూపిస్తాం ఖబర్దార్ 💥💥🔥
Super anna i like you hamara Prasad anna❤❤❤
అంబేద్కర్ ఆతు పీకడానికి కూడా పనికి రాడు వీడు.... అంబేద్కర్ ను విమర్శిస్తున్నాడు
Avunu correct hamara panikiradu nuvuaite saripotav 😂😂
Avunu anna vidu phichudu
అన్నా నీకు జై భీమ్ 🙏
ఈ దేశంలో దోపిడీ దోచుకోవడానికి
ఇతరులను మోసం చేయడానికి
వేల సంవత్సరాల తరబడి అందరికీ విద్య లేకుండేది 1950 కంటే ముందు
బహుజనులు చదివితే నాలుక కోసే పద్ధతి
వేదం వింటే చెవిలో సీసం పోసే పద్ధతి ఉండేది
స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంచుమించు అందరూ చదువుకోగలుగుతున్నారు నేను మనిషిని తల ఎత్తుకొని తిరుగుతున్నారు
కానీ ఈ అసలైన విషయాన్ని ఎవరు ఇంటర్వ్యూ చేయలేకపోతున్నారు ఇందులో ఉన్న మత్తుల బ్ ఒక్కటే??
ఈ ప్రకృతి ధర్మంగా శాస్త్రీయంగా
భారత రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం ఉండే వారిని
ఇలాంటి నీచాది నీచమైన ఊర పందుల్లాగా ఉండే వాళ్లు సత్యమైన నిజాయితీపరులను ఏమైనా తిట్టగలరు ఏమైనా చేయగలరు ఎందుకంటే వీళ్లకు సిగ్గు శరం లజ్జ ఏమీ ఉండదు కాబట్టి
వేల సంవత్సరాలు ప్రకృతి సంపద సమాజాన్ని మోసం చేసి బాగా సంపాదించుకున్నారు ఒళ్ళు బలిసి కళ్ళు బలిసి మదమెక్కి పోతున్నారు
ఇలాంటి వాళ్లకు నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే గిట్ల ఈ దేశంలో భూములు జాతీయం చేయించడానికి పోరాటం చేయాలి నిజంగా వీరూ కడుపుకు అన్నం తింటే గిట్ల శాస్త్రీయ ఆలోచనలు రావాలి
రెండవది విద్యను ప్రభుత్వ అనుసంధానం చేయాలి టోటల్ ఫ్రీ విద్య
మూడవది ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి
ప్రైవేటు కార్పోరేషన్ హాస్పిటల్ తీసేసి
టోటల్ గవర్నమెంట్ ఫ్రీ వైవిధ్యం అందించడానికి పోరాటం చేయాలి నిజమైన మనిషి అయితే కడుపుకు అన్నం తినేవాడు అయితే ఈ భారతదేశం మీద ప్రేమ ఉన్నటువంటి వారూ ఎవరైనా సరే
కానీ ఎవడో పనికిమాలిన వాడు అందరూ కలిసి మతాల నిర్మించుకున్నారు మోసం చేయడానికి సమాజాన్ని కులాలను కూడా అలా నిర్మించుకున్నారు అలనాడు మోసం చేయడానికి మాత్రమే అని గమనించండి 🙏
ఈ కులాల రాజకీయం మతాల రాజకీయం చేసేవాళ్లు గమనించండి జరా ఈ ప్రకృతిలో అందరూ సమానమే అని ప్రకృతిలో పుట్టిన జీవి మానవుడు ఎవరైనా చావక తప్పదు
బ్రతుకు బ్రతుక నీవ్వు కానీ
ఊర పందుల లాగా బలిసి అమాయకుల ఉసురు పోసుకోకండి అమాయకులు ఎవరంటే ఈ దేశంలో నిజాయితీగా బ్రతికే మనుషులు ఎందరో ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎందరో హత్యలకు గురైతున్నారు భారతదేశంలో దారిద్యరేఖకు దిగువన 80 శాతం ఉన్నారు ఇప్పటికైనా వీరందరి కొరకు వీరందరినీ చైతన్యం ఎలా చేయాలి అని ఆలోచనతో డిబేట్ చేయండి మన రాష్ట్రం అప్పులు ఎందుకు అయితుంది ఈ దేశం అప్పులు ఎందుకు అయితుంది సంస్థలు ప్రైవేటుపరం ఎందుకు అవుతున్నాయి దీని గురించి డిబేట్ చేయండి మేధావులు అయితే 🙏🇮🇳
ఎప్పుడు కులాల గురించి మతాల గురించి మాట్లాడకండి అవి పనికిమాలిన మాటలే తప్ప శాస్త్రీయంగా ఏ ఉపయోగం రావు 🙏🇮🇳
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి 👍
7382824606