Hamara Prasad Sensational Latest Interview | Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии •

  • @muralisix
    @muralisix Год назад +372

    హమారా ప్రసాద్ గారు చెప్పేనిజాలు జీర్ణంచుకోడానికి నిజాయితీ ఉండాలి!
    జై హమారా ప్రసాద్ ఇజం!💪
    జై హమారా ప్రసాద్ 🚩

    • @Sangaipet
      @Sangaipet 3 месяца назад

      లోటకాయ ఏం కాదు 😂😂

    • @muralisix
      @muralisix 3 месяца назад

      @@Sangaipet niku lottakayale kavala 😂🤣😜

    • @UmamaheswararaoMalladi
      @UmamaheswararaoMalladi Месяц назад

      ​@@muralisixyes bro he want that he is soo hunger 😂😂😂

  • @venkatbulodu5080
    @venkatbulodu5080 Год назад +525

    మనిషి అనేవాడు నిజాయితీ గా ఒక్కరోజు బ్రతికిన చాలు. “టైగర్”ప్రసాద్ అన్నా నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా వుంది👏👏👏🙏🙏🙏💪💪💪

    • @RamMohan-cl5ff
      @RamMohan-cl5ff Год назад +2

      Dalitha prasad

    • @publicvoice4252
      @publicvoice4252 Год назад

      హమారా ప్రసాద్ అనేవాడు జంతువా మనిషి కదా బ్రదర్....
      అందులో క్రూర జంతువు అంటే ఈ టైగర్ (జంతువు )ప్రసాద్ వలన మనుషులకు ప్రమాదం. కాబట్టి వెంటనే ఈ జంతువు ని బందించి బోన్( జైల్) లో వేయాలి

    • @samasrinu8674
      @samasrinu8674 Год назад

      మత వాధుల చేతిలో కుక్క వీడు హమారా గాడు.... వీడు నిజాయితీ పరుడ

    • @ExAnbedkarEast123
      @ExAnbedkarEast123 10 месяцев назад

      www.youtube.com/@ExAnbedkarEast123

    • @dsg4750
      @dsg4750 10 месяцев назад +1

      Really lot of information given by Prasad Garu... Reservation should be removed for the people who attained a better life..( a standard income) Which will help in creating a equal society.. Especially reservation should be removed for converted people..

  • @ksrinivasu3210
    @ksrinivasu3210 Год назад +123

    Prasad garu ..మీరెవరో తెలీదు గాని first time చూస్తున్న. సూపర్ sir
    Meeru ..health జాగ్రత్త మీరు చాలా కాలం ఉండాలి

  • @satyanandavvv9960
    @satyanandavvv9960 Год назад +35

    హమారా ప్రసాద్ గారూ మీ అనాలసిస్ చాలా చాలా అద్భుతంగా ఉంది మీ వాదం 200%కరెక్ట్.సమాజంలో అణగారిన వర్గాల వారికోసం ఏర్పాటు చేసిన హక్కులు 200% దుర్వినియోగం అవుతున్నాయ్ మీలాంటి వారే ఈ సమ సమాజాన్ని ఏర్పాటు చేయగలరు

  • @deen9638
    @deen9638 Год назад +483

    As a Dalit … he changed my mind .
    Great sir 🙏
    God bless all the Hindu Dalits

    • @pvsr9
      @pvsr9 Год назад +31

      You are Great brother for change your mind by using your wisdom through real facts put forth by Hamara prasad garu.Most of Hindu dalits are misguided by keeing these real facts in dark and with fabricated propaganda of falsehood as truth. You will be inspiration for others

    • @yashwanthyash6002
      @yashwanthyash6002 Год назад +10

      Nuvvu nijanga dhalidhuniki puttava mi nanna nijanga dhalithuda....

    • @CinemaTheatre-zw3cr
      @CinemaTheatre-zw3cr Год назад +10

      Salute Anna nilanti vaadiki❤❤❤❤

    • @aravindyacharam8030
      @aravindyacharam8030 Год назад

      Bongem kadu orey oka 30 years kinda mana bathukulu ela unnayo imagine chesukondi ra .m change aindira ni mind. Ippudu ee gundu gadu inthala matladuthundu Ante daniki Karanam ambedkar

    • @baindlajayaraj7371
      @baindlajayaraj7371 Год назад +12

      @@yashwanthyash6002 అంటే ప్రశ్నిస్తే దళితులకు పుట్టనట్ట అంబీ

  • @bhaskark7828
    @bhaskark7828 Год назад +220

    Video మద్యలో ...ఆగిపోయింది.. । దమ్ము లేదు full video చూపించడానికి. ।। జై హమర ప్రసాద్ అన్న

  • @shivarudra9861
    @shivarudra9861 Год назад +255

    హమార ప్రసాద్ కు అభినందనలు, ధన్యవాదాలు

  • @Ram-iu9zj
    @Ram-iu9zj Год назад +137

    కొన్ని వేల సంవత్సరాల క్రితం అన్నీ మతాలకు అన్నీ కులాలకు అతీతంగా గొప్పగా జీవించిన జీవన వీదానమే సనాతన ధర్మం అని నా ఒపీనియన్ ...బట్ హమారా ప్రసాద్ గారు సూపర్ గా మాట్లాడారు ....

    • @sarihaddu
      @sarihaddu Год назад +1

      Bokkale

    • @amth3400
      @amth3400 Год назад

      ఆ కొన్ని వేల సంవత్సరాల టైం లైన్ ఎంటి? ఎప్పటి నుండి ఎప్పటి దాకా అలా అతీతంగా జీవించారు? ఆతరువాత ఏమైంది ఎందుకు మార్పు వచ్చింది? వీటన్నింటికీ ఆధారం ఎంటి?

    • @Ram-iu9zj
      @Ram-iu9zj Год назад +1

      @@amth3400 దీనికి పెద్దగా ఆధారాలు అవసరం లేదు భయ్యా 7th to 10th క్లాస్ సోషల్ బుక్స్ చదివితే చాలు ....

    • @amth3400
      @amth3400 Год назад

      @@Ram-iu9zj నేను చదివే వచ్చాను బయ్యా ఇదంతా లేదు కదా ? సరే సెవెంత్ క్లాస్ లో ఏ బుక్ లో మీరు చెప్పినది చెప్పినట్టు ఉంది?

    • @Ram-iu9zj
      @Ram-iu9zj Год назад +1

      @@amth3400 సింధు,హరప్పా నాగరికత నుండి నవీనాషిల యుగం వరకు చదువు మన జీవన విధానం ఉంటది కదా బ్రో

  • @evilofmodel8402
    @evilofmodel8402 4 месяца назад +8

    హమారా ప్రసాద్ అన్న 100% కరెక్ట్ గా చెపుతున్నారు 💯

  • @vasudev9496
    @vasudev9496 Год назад +12

    Hamara Prasad Annnnaaaaa Nuvvu Thopeeee. ✊✊✊✊✊✊✊✊

  • @user-shiv-om
    @user-shiv-om Год назад +206

    హమారా ప్రసాద్ గారికి మనఃస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏
    జై శ్రీరామ్ జై హింద్ 🙏🙏🙏
    భారత్ మాతాకీ జై 🙏🙏🙏

    • @VinniBK..1
      @VinniBK..1 Год назад +2

      Lavadaga moddagudu

    • @baindlajayaraj7371
      @baindlajayaraj7371 Год назад +7

      @@క్రిష్ణకుమార్-చ9ద అది మీ పని బెల్లం పెట్టుకొని cheekandi

    • @truedemocracy2173
      @truedemocracy2173 Год назад +5

      ​@@క్రిష్ణకుమార్-చ9దidi ra Mee bathuku.
      Idee nijam. Mee pempakam inthe. Mee jaathi inthe.
      Ivvee maatalu, ivvee bathukulu

    • @user-shiv-om
      @user-shiv-om Год назад +5

      @@VinniBK..1 నాది నీకు బాగా నచ్చింది అనుకుంట? 😂😂😂

    • @user-shiv-om
      @user-shiv-om Год назад +5

      @@క్రిష్ణకుమార్-చ9ద ఓక అమ్మ కి అయ్యకి పుడితే మంచిగా వస్తాయ్ మాటలు

  • @srinivasavarmaghantasala8961
    @srinivasavarmaghantasala8961 4 месяца назад +6

    దళితుల మీద sc వర్గం వారి మీద నాకున్న ఒక భావన ఈ ప్రసాద్ గారిని చూసి మారిపోయింది ..😊
    నా దృష్టి మార్చిన ప్రసాద్ గారికి నమస్కారాలు🙏🏼

  • @yendamurisrinivas6795
    @yendamurisrinivas6795 Год назад +92

    నా ఉద్దేశం ప్రకారం కుల వ్యవస్థ బైరు నరేష్ లాంటి వారి వల్లే మొదలయింది. ఎందుకంటే నరేష్ మాటల్లో నేను గొప్పవాడని నన్ను అందరూ గౌరవించాలి అన్న భావన కలిగింన్చెలా మాట్లాడుతాడు.

    • @SriluBalla
      @SriluBalla Год назад +9

      Chala Correct ga chepperu

    • @shivaprasad724
      @shivaprasad724 Год назад +8

      హిందుత్వ లో కుల వ్యవస్థ అసలే లేదు బ్రో... వర్ణ వ్యవస్థ ఉంది... కాల క్రమేణా మనల్ని పాలించిన బ్రిటీషర్స్ వర్ణ వ్యవస్థ కాకుండా కుల వ్యవస్థను తెచ్చారు

    • @krishnaarjun6433
      @krishnaarjun6433 Год назад +2

      Anaa nejam teluko

    • @laxmanmokinapelli8009
      @laxmanmokinapelli8009 Год назад +2

      ​@@shivaprasad724రామాయణం లో చాకలి నింద అన్న విషయం కూడా బ్రిటిష్ వాడే తెచ్చాడా బ్రదర్?

    • @RAJA1984ism
      @RAJA1984ism Год назад +1

      Naresh sacchipoyadu anukunna inka brathikey vunnadu...Naresh dress bagundi

  • @ravimatapathi9136
    @ravimatapathi9136 Год назад +122

    ప్రసాద్ సార్ మీరు చాలా చక్కగా అన్ని విషయాల గురించి వివరించారు. ఇప్పటికైనా ప్రసాద్ గారిని అపార్థం చేసుకోకండి. ఆయన అంతరంగాన్ని అర్థం చేసుకోండి. అవాకులు, చెవాకులు పేలడం కాదు...అన్న గారికి హృదయపూర్వక నమస్కారములు.

  • @iam-zy6xg
    @iam-zy6xg Год назад +96

    బైరి నరేష్ నాలుక ను చితక్కొట్టిన హమారా ప్రసాద్ అన్న ❤❤❤

    • @kanakaiahrudrarapu7655
      @kanakaiahrudrarapu7655 10 месяцев назад +1

      హ.ప్ర.చాల అబద్ధాలు చెప్పుతున్నారు, అది మీరు గొప్ప అనుకుంటున్నారా.

    • @lakshmanaraovelusuri1655
      @lakshmanaraovelusuri1655 8 месяцев назад

      నైస్ జోక్

    • @Indianmythology-l5h
      @Indianmythology-l5h 8 месяцев назад

      ​@@kanakaiahrudrarapu7655 నీ దగ్గర ఎవిడెన్స్ వుంటే పెట్టండి

    • @chandraguptaobilisetti406
      @chandraguptaobilisetti406 7 месяцев назад +1

      Yes

    • @Indianmythology-l5h
      @Indianmythology-l5h 7 месяцев назад +2

      @@kanakaiahrudrarapu7655 నిజం ఏంటో నువ్వు చెప్పయ్య

  • @subbunittala2012
    @subbunittala2012 Год назад +14

    Bairi గానికి...90 mm దిగింది...😂😂..ఇక జన్మ లో ఇంటర్వ్యూ అనడు...with reference..no loose talk..⭐

  • @psram6257
    @psram6257 Год назад +129

    ప్రసాద్ గారు మీ యొక్క సేవలు ఈ సమాజానికి ఎంతో అవసరం

    • @robertdowneyjr84
      @robertdowneyjr84 Год назад +2

      Akali ga unnavariki annam pettada leda job echada

    • @subbaraoalapati3318
      @subbaraoalapati3318 Год назад +1

      super anna

    • @owncomment
      @owncomment Год назад +3

      ​@@robertdowneyjr84 kadhu Ambedkar Peru chippi youth ni misleading chisthunna varini raksithunnadu

  • @kapilavaipawan847
    @kapilavaipawan847 Год назад +33

    ప్రసాద్అన్న నీలాంటి వ్యక్తి నేటి పీడిత బీసీల సమాజానికి చాలా అవసరం జై శ్రీరామ్

  • @TeluguIndian729
    @TeluguIndian729 Год назад +69

    Hamara Prasad garu mee explanation with facts,Truth & Analysis👏👏👏👏
    Thank You Sir🙏🙏
    Jai Hinduism.. Jai Hindutva.. Jai Sanathana Dharmam.. Jai Bharat🙏🙏

  • @human-centered
    @human-centered Год назад +80

    మనిషిని మనిషిగానే చూడడం నిజమైన ధర్మం.

    • @venkatkumar3640
      @venkatkumar3640 Год назад

      Red Indians, Australian native people,kotladhi African people nu slavesgaa amminaa matham kachithamugaa manishini Manisha gaa choodaledhu

  • @laxmansaketh2887
    @laxmansaketh2887 Год назад +154

    సమాజాన్ని పూర్తిగా చదివే అవశ్యాకత అందరిపైన ఉన్నది . జై......భీమ్👍

  • @sathyamahendra4220
    @sathyamahendra4220 Год назад +70

    Happy to see you sir HAMARA PRASAD garu

  • @barathreddy4153
    @barathreddy4153 Год назад +23

    హమారా ప్రసాద్ అన్నా మీకుపాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @bherhanabhotlavenkateshwar3556
    @bherhanabhotlavenkateshwar3556 Год назад +5

    Being bramin I support my respected guru sri HAMARA PRASAD. every statement of Sri HAMARA PRASAD CORRECT

  • @thumbainarsimulu7288
    @thumbainarsimulu7288 Год назад +127

    Hamara Prasad 1000 correct 💯 super

    • @srinupappu2608
      @srinupappu2608 Год назад

      Vadu ela correct ra...yadava....
      Santana dharama...antte ento ...kuda cheppaledu...prasad gadu...

    • @srinupappu2608
      @srinupappu2608 Год назад

      Vadu ela correct ra...yadava....
      Santana dharama...antte ento ...kuda cheppaledu...prasad gadu...

  • @navaneethamvemula3864
    @navaneethamvemula3864 Год назад +76

    Hamara Prasad means lot of guts, full clarity on issues and on Ambedkar. Daring and dashing hero

  • @nageshwarraokorlepara3839
    @nageshwarraokorlepara3839 Год назад +52

    నమస్తే ప్రసాద్ అన్నా your allways గ్రేట్ person

  • @MALLESH.1923
    @MALLESH.1923 Год назад +6

    Jai Sree Ram ❤ sir your are great konthamandhi gorelu moruguthunai Eppudu bhaga Artham indhi anukunta Jai Sree Ram hara hara mahadev

  • @dsrshanu196anjumaa6
    @dsrshanu196anjumaa6 Год назад +13

    వర్ణ వ్యవస్థలో ఒక వ్యక్తి వృత్తిపై ఆధారపడి వర్ణం మారుతూ ఉండేది ఎప్పుడైతే కుల వ్యవస్థ వచ్చిందో ఎంతటి ఉన్నత స్థానం లోకి వెళ్ళిన కూడా కులం మారుత లేదు వ్యక్తి యొక్క వృత్తి తో సంబంధం లేకుండా కులం అలాగే ఉంటుంది అందుకోసమే కుల నిర్మూలన జరగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నాడు మీ చర్చలో అమర ప్రసాద్ గారు అట్టడుగు అణగారిన వర్గాల కోసం పనిచేయని స్పష్టంగా చెబుతున్నాడు సనాతన ధర్మం తెలియకుండానే సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వ్యక్తితో చర్చ అవసరమా బ్రదర్ అతను కేవలం సైనికుడే అట సనాతన ధర్మంలో హమారా ప్రసాద్ గారు దళిత సైన్యం అనే కత్తి లాంటి వాడు కత్తి ఎవరి చేతిలో ఉంటే వాడు తిప్పి నట్టే ఆడుతుంది ఆ కత్తి దళితులను చంపడానికి అంతేగాని దళితుల ఉద్ధరించడానికి కాదు దానికి ఆయన పెట్టిన పేరే హిందూ మత ధర్మ రక్షణ జై మహాసేన జై భారత్ జై భారత రాజ్యాంగం జయహో మందకృష్ణ మాదిగ అన్న

    • @The_guy5000
      @The_guy5000 Год назад +2

      ప్రసాద్ గారూ మీరు నిజమైన దళితులను కులపరంగా సామాజిక స్థితిని ఉన్నత స్థాయికి మారడానికి కృషి చేస్తూ, దళిత జాతి ఉద్ధరణకే పాటుపడూతూ దళిత బంధు, సామాజిక బంధు గానే మిమ్ములను అందరూ భావించాలి.
      వందేమాతరం.

  • @krishnakumarkumr5713
    @krishnakumarkumr5713 Год назад +19

    జై శ్రీ రామ్ అన్న నమస్తే. సనాతన ధర్మం అంటే సృష్టి. సృష్టి అంటే సనాతన ధర్మం ఎపుడు పుతిందో ఎవరికి తెలీదు

  • @srinivasuppu7663
    @srinivasuppu7663 Год назад +96

    హమారా ప్రసాద్ అన్న ✊🙏

  • @saikiranchilumarry3426
    @saikiranchilumarry3426 Год назад +6

    జయహో హమారా ప్రసాద్....🚩🚩🚩🚩

  • @pvsr9
    @pvsr9 Год назад +145

    Hamara prasad gari has great clarity of mind achieved throgh his vast knowledge on the subject. Each and everything , through out the interview revealed rightfulness.. we may find Bairi Naresh disarming smile is many times with bouncing back answers

    • @bloodz4933
      @bloodz4933 Год назад

      Pichoda hamara Prasad half knowledge tho matladthunadu adhe manu dharmam lo clear ga mention chesaru okka shudrudu Brahmim category iyna aa shrudu okka original Brahmin ki opposite ga matladithe notlo seesam posi champali ani rasi undhi.

    • @indra97
      @indra97 Год назад +3

      Super bro correct ga chepavu❤❤

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Год назад

      శివ తత్వం వారి ప్రశ్న.
      ఒకరి అవతారములో చంప బడిన రాక్షసులులో ఎక్కువ మంది శివ భక్తులే ఉన్నారు. కారణం ఏమిటో? ఇందులో ని చిక్కు ముడి తీస్తే చాలా బయటకు వస్తాయి. ఈ చిక్కుముడి తెలుసు కుంటే అసలైన సనాతన ధర్మం బయట పడుతుంది. ఒక వర్గాన్ని తక్కువ చేయడానికి ఎందుకు అలా వ్రాసారు? చంప బడిన రాక్షసులు లో ఎక్కువ మంది ఇక్కడే ఎందుకు పుట్టారు? అవి వాస్తవాలు అనుకుంటే దుష్టులుగా చిత్రీకరించిన వారిలో శివ భక్తులే ఎక్కువ మంది ఎందుకు ఉన్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు?
      మీకు తెలిస్తే చెప్పండి. తెలియక పోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి? అనేక జవాబులు వస్తున్నాయి. మరి మీ జవాబు ఏమిటో చూద్దాం!
      జై బ్రహ్మ తత్వము

    • @geteverything8252
      @geteverything8252 Год назад +1

      Super😂

    • @venkataravanavenkat8544
      @venkataravanavenkat8544 Год назад

      Kodaka karnatakaku ra ra ninnu thokkutham kojja prasad

  • @Narahari1927
    @Narahari1927 Год назад +33

    Good explanation HAMARA Prasad 👍🤝

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Год назад

      శివ తత్వం వారి ప్రశ్న.
      ఒకరి అవతారములో చంప బడిన రాక్షసులులో ఎక్కువ మంది శివ భక్తులే ఉన్నారు. కారణం ఏమిటో? ఇందులో ని చిక్కు ముడి తీస్తే చాలా బయటకు వస్తాయి. ఈ చిక్కుముడి తెలుసు కుంటే అసలైన సనాతన ధర్మం బయట పడుతుంది. ఒక వర్గాన్ని తక్కువ చేయడానికి ఎందుకు అలా వ్రాసారు? చంప బడిన రాక్షసులు లో ఎక్కువ మంది ఇక్కడే ఎందుకు పుట్టారు? అవి వాస్తవాలు అనుకుంటే దుష్టులుగా చిత్రీకరించిన వారిలో శివ భక్తులే ఎక్కువ మంది ఎందుకు ఉన్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు?
      మీకు తెలిస్తే చెప్పండి. తెలియక పోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి? అనేక జవాబులు వస్తున్నాయి. మరి మీ జవాబు ఏమిటో చూద్దాం!
      జై బ్రహ్మ తత్వము

    • @Indianmythology-l5h
      @Indianmythology-l5h 8 месяцев назад

      ​@@sodhinchusadhinchu6707దాని అర్దం ఏమిటి అంటే అధర్మం వైపు వుంటే ఎంతటి వాడైనా సరే ధర్మం చేతిలో ఓడిపోవాల్సిందే వాడు ఎంతటి భక్తుడైన సరే అంతటి భక్తుణ్ణి శివుడే స్వయంగా దండన విధింస్తాడు అని అర్దం శివ భక్తుడైన విష్ణు భక్తుడైన అధర్మం వైపు వుంటే చివరకు ధర్మం చేతిలో ఓడిపోక తప్పుదు అని

  • @srikanthreddyparkala276
    @srikanthreddyparkala276 Год назад +57

    ప్రసాద్ అన్న సూపర్ ❤❤

  • @dasarimurali1834
    @dasarimurali1834 Год назад +8

    Hamara Prasad Garu Thank you for your information.

  • @malleshmalli1243
    @malleshmalli1243 Год назад +66

    Jai భీమ్ జై భారత రాజంగం 💙

    • @suryadatarka476
      @suryadatarka476 Год назад +20

      Laud a lo rajyangam

    • @Healthtips8790
      @Healthtips8790 Год назад +4

      @@suryadatarka476 arri puka

    • @malleshmalli1243
      @malleshmalli1243 Год назад +3

      🙏🙏

    • @princeprasad6341
      @princeprasad6341 Год назад +12

      Jai sriram 🚩🙏

    • @lollilolli9884
      @lollilolli9884 Год назад +19

      "రాజ్యాంగం" అని టైప్ చేయడం రాదు కానీ మనకి రిజర్వేషన్లు కావాలి

  • @Lets_tri
    @Lets_tri Год назад +141

    ఈ fake అంబేద్కరిస్ట్ లు చెయ్య బట్టి.. అంబేద్కర్ fans కూడా బయటకి చెప్పుకోలేక పోతున్నారు.. ఆ meaning a మార్చేసిపడేసిండ్రు ఎధవలు..
    చాలా చక్కగ వివరించారు గురూజీ...
    ఈ విషయాన్ని కింది స్థాయి వరకు తీసుకపోవాలి గురువు గారు.. అమాయక ప్రజల్ని ఈ కొడుకుల స్వార్ధం కోసం తప్పుదోవ పట్టిస్తున్నారు...

    • @maheshgajji8946
      @maheshgajji8946 Год назад +1

      Sir meer meaning cheppdi sir

    • @Lets_tri
      @Lets_tri Год назад +13

      @@maheshgajji8946 నమస్తే బ్రదర్, నేను బహుజన సమాజిక వ్యక్తి ని, నాకు అంబేద్కర్ పట్ల అభిమానం గౌరవం ఉంది. కాని అగ్రకులాల పైన ఉన్న దృష్టి కోణం వల్ల హిందుత్వం పైన విషం చిమ్మరాదు. మన మంతా(భారతీయులం) బానిసలమే గత 600+200 సంవత్సరాలు. కాని మనుస్మృతి వల్ల అని మనల్ని తప్పుదోవా పట్టిస్తున్నారు. మన ఆడపిల్లలకు కులం వారీగా రేట్ ఫిక్స్ చేసి లవ్ జిహాద్ చేస్తున్నారు, ఎవరు నోరు మెదుపారు, wb లాంటి స్టేట్ లో మన బతుకుల గురించి తెలుసా.. హిందువుల పైన దాడులు అనె పేరు తో మన బహుజన ఆడపిల్లలే టార్గెట్.. కేరళ లో 40000 ఆడ పిల్లలు మిస్సింగ్ అన్నారు.. కాని, కేరళ స్టోరీ లో ఒక iyyar, క్రిస్టియన్, కమ్యూనిస్ట్ కి చందిన పిల్లల్ని చూపించారు, ఇంకా 30000 పైచిలకు మన ఆడపిల్లల జీవితాలు లెక్క లేదా, ఎవడు ప్రశ్నించడన...?
      ఇంకా చాలా ఉంది బ్రదర్, తప్పుగా భావించకు మిత్రమా ఆలోచించు, ని ఆవేశం మంచిదే కాని మనం చూస్తున్న కోణం మార్చితే మన బతుకులు మారుతాయి... జై భీమ్ జై హింద్ 🙏🏻

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад

      ​@@Lets_trinenu bc nee ambethkar chesindi mumatiki tape hinduvu aani kerala cinema aantuntunavu rajagam prakaram reservations tisukuntunameru hinduvu lee ledu matam maripoyara aayite christian aa cinema lo e rodu vunayi gaa ambethkar ideology edesaniki manchidi kadu kula nirmulana aani dalithululanu matam maramanavadini yemicheyali

    • @kummarisathish4117
      @kummarisathish4117 Год назад +1

      Hello ambedkar gaaru chesina thappu yenti sir konchem chepandi

    • @SuryaSridhargoud99
      @SuryaSridhargoud99 Год назад

      ​@@kummarisathish4117manushastram chadavakundane daanni tagulabettina lucha gadu vadu

  • @ChanderB-br8el
    @ChanderB-br8el Год назад +10

    నరేశ్ garu mee interview ఛాలా బాగుంdhi. Dr. Babasaheb Ambedkar is so Great.

  • @srikrishnaprabhu4887
    @srikrishnaprabhu4887 Год назад +5

    Good one ...Hamara Prasad🎉

  • @narayana6825
    @narayana6825 Год назад +27

    కుటుంబంలో అన్న బలవంతుడు తమ్ముడు బలహీనుడు తమ్ముని అన్న దోచుకుంటున్న అప్పుడు పొరుగు వారు తమ్మునికి సహాయం చేశారు తమ్ముడు ఎవరికి మద్దతు తెలపాలి దోచుకున్న అన్న క సహాయం చేసిన పొరుగువారి క మనుధర్మ శాస్త్ర ప్రకారం కులం మారితే శూద్రుడు అయినా శివాజీ మహారాజ్ ను క్షత్రియుని గా ఎందుకు అంగీకరించలేదు పట్టాభిషేకం చేయడానికి బ్రాహ్మణులు ఎందుకు అంగీకరించలేదు అంబేద్కర్ అందరికీ సమన్యాయం చేయలేని స్వాతంత్రం వద్దన్నాడు తప్ప ఇంకా ఏదో కాదు

    • @vishnupatelreddy
      @vishnupatelreddy Год назад

      అవును అవును అంబేడ్కర్ అన్నాడు నువ్వు పక్కనే ఉండి విన్నావు ముస్కొర బాబు మీరు మీ కుల పిచ్చి కులం పేరు చెప్పుకొని ఇంకా ఎన్నాలు రా రిజర్వేషన్స్ దొబ్బి తింటారు

    • @boyavenkatesulu7653
      @boyavenkatesulu7653 Год назад

      Anduke kadha ra prathi year Chatrapathi sivaji festival chesukuntamu pattabi shekam avasaram ledhu ra kutthe

    • @villans9879
      @villans9879 Год назад +2

      Iyana ki caste endi swamy iyana a cast iyana Nana great warrior iptiki chla mandi devudi lo koliche raju #jaishivaji

    • @anjaneyumamidipelly4005
      @anjaneyumamidipelly4005 Год назад

      అన్న సూపర్ జై భీమ్

  • @dasmettu
    @dasmettu Год назад +12

    హమారా ప్రసాద్ గారు ఈ రోజు మీరు ఇంత స్వేచ్ఛ గా మాట్లాడుతున్నారు ఇంత గౌరవంగా ఉన్నారు అంటే అది అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగ వల్లనే అని మర్చిపోయావ . అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు ఆయన అక్కడ ఉన్నారు

    • @9848mallikarjuna
      @9848mallikarjuna Год назад +4

      Because of sardar Vallabhbhai Patel not ambedkar he is the president of human rights committee

    • @mohansoma7752
      @mohansoma7752 6 месяцев назад +1

      ఔను ఎన్ని దేశాల్లో రాజ్యాంగం ఉంది
      జర చెప్పు ఇక్కడ హమారా ప్రసాద్ గారు ఫ్రూఫ్ తో సహా వివరణ ఇచ్చాడు ఇంక ఏం కావాలి

    • @krgreddy7481
      @krgreddy7481 2 месяца назад

      హక్కులకు అంబేద్కర్ కు సంబంధమే లేదురా లఫూట్....

    • @krgreddy7481
      @krgreddy7481 2 месяца назад

      హక్కులకు అంబెడ్కర్ కు ఏం సంబంధంరా లఫూట్

    • @BoyaVenkatesh-f7m
      @BoyaVenkatesh-f7m Месяц назад

      Neevu intasvechaga gaalipeelustunnavante nenekaranam raajyangamlo raasivundi

  • @melodymusic3692
    @melodymusic3692 Год назад +24

    Prasad anna chala clear ga full confident ga matladuthunnadu.. 👌👌👌super anna..👌

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 Год назад +4

    హమారా ప్రసాద్ గారు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు
    🚩👍🙏👌

  • @venkatvarma4636
    @venkatvarma4636 Год назад +17

    Jai shree ram 🚩🚩, prasad ఆన్న 👌👌

  • @gopimudiraj5631
    @gopimudiraj5631 Год назад +27

    Nice information from prasad garu❤

  • @srinivasreddy6035
    @srinivasreddy6035 Год назад +23

    జై శ్రీరాం.. అన్నగారు.. హమారా ప్రసాద్ అన్నగారు మాకు తెలియని విషయాలు మీ ద్వారా చాలా తెలిశాయి.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Год назад

      శివ తత్వం వారి ప్రశ్న.
      ఒకరి అవతారములో చంప బడిన రాక్షసులులో ఎక్కువ మంది శివ భక్తులే ఉన్నారు. కారణం ఏమిటో? ఇందులో ని చిక్కు ముడి తీస్తే చాలా బయటకు వస్తాయి. ఈ చిక్కుముడి తెలుసు కుంటే అసలైన సనాతన ధర్మం బయట పడుతుంది. ఒక వర్గాన్ని తక్కువ చేయడానికి ఎందుకు అలా వ్రాసారు? చంప బడిన రాక్షసులు లో ఎక్కువ మంది ఇక్కడే ఎందుకు పుట్టారు? అవి వాస్తవాలు అనుకుంటే దుష్టులుగా చిత్రీకరించిన వారిలో శివ భక్తులే ఎక్కువ మంది ఎందుకు ఉన్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు?
      మీకు తెలిస్తే చెప్పండి. తెలియక పోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి? అనేక జవాబులు వస్తున్నాయి. మరి మీ జవాబు ఏమిటో చూద్దాం!
      జై బ్రహ్మ తత్వము

  • @rvgamingworld7490
    @rvgamingworld7490 Год назад +18

    Hamara Prasad sir Super👍👍

  • @sumangurueducation2701
    @sumangurueducation2701 Год назад +23

    హమారా ప్రసాద్ గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vishnugoutham5924
    @vishnugoutham5924 Год назад +44

    ప్రసాద్ గారు సూపర్ బాగా బైరాగికి బుద్ది చెప్పారు

    • @baindlajayaraj7371
      @baindlajayaraj7371 Год назад +1

      Supper

    • @rkracharla
      @rkracharla Год назад

      బైరాగి meaning తెలుసా నీకు, ante ఒక religious begger. రంగు బట్టలు వేసుకొని గడ్డం పెంచుకొని ఉంటాడు చూడు వాడు.

    • @shekarsura2849
      @shekarsura2849 Год назад

      👌

    • @karlmankingarvind7386
      @karlmankingarvind7386 Год назад

      Edhi debate kaadu bro

  • @raghavendracharysanala6009
    @raghavendracharysanala6009 Год назад +17

    Valid points by Hamara Prasad garu👍

  • @HKsTech.Info.
    @HKsTech.Info. Год назад +3

    Very nice to know about Mr.Prasad

  • @umeshappu7273
    @umeshappu7273 Год назад +30

    Jai shree ram Prasad Anna. 🙏

  • @bairu-k80
    @bairu-k80 Год назад +44

    This is a lion entry, until the lion roars with clarity then the people know their humanity...Hamara prasad sir is great🎉🎉🎉🎉 .....

  • @sateeshlingayath137
    @sateeshlingayath137 Год назад +22

    Superb Answers Prasad Anna 🙏🚩

  • @ramlakshmancreations94
    @ramlakshmancreations94 Год назад +3

    DR NARESH ANNA💙✊✊
    JAI BHEEM💙✊✊✊
    Subject లేని వాడితో ఎందుకు అన్న
    ఈరోజు వీడు స్వేచ్చగా మాట్లాడుతున్నాడు అంటే అది అంబేడ్కర్ గారు కల్పించిన హక్కే
    లేకుంటే వీడి మూతికి చెంబు ముడ్డికి చీపురు కట్టుకుని వుండేవాడు
    కానీ ఎదో ఒకరోజు తెలుస్తది అంబేడ్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి మనకు హక్కులు కల్పించక పోతే ఈరోజు వాడిని గుడిలోకి కూడా ఎవ్వడు రానిచ్చేవాడు కాదు ఈరోజు వాడు స్వేచ్చగా వాడికి ఇష్టమైన దేవుణ్ణి పూజించుకునే హక్కు కూడా
    బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హాక్కే అది తెల్సుకొర హమారా ప్రసాద్ గా

  • @mchennakesava599
    @mchennakesava599 Год назад +19

    జై శ్రీరామ్ హమారా ప్రసాద్ గారు చాలా బాగా సమాధానాలు చెప్పారు జైహింద్ భారత్ మాతాకీ జై

  • @naveenlovely913
    @naveenlovely913 Год назад +35

    🚩🕉️🙏 జై శ్రీరామ్ 🚩✊హమారా ప్రసాద్ అన్నగారు చాలా చక్కగా దింపర్ వాడికి 90mm రాడ్ 😎💪🔥

    • @yesubgajji5420
      @yesubgajji5420 Год назад

      వాని అంత ఫూల్ ఎవ్వరు లేరు

    • @yesubgajji5420
      @yesubgajji5420 Год назад

      జి naresh

    • @nareshbanduknari-tu7er
      @nareshbanduknari-tu7er Год назад +4

      Kaaka niku theluvi ledhani arthamayindhi

    • @mani5871
      @mani5871 Год назад +2

      @@yesubgajji5420orey gajji chaduvukora first… chaduvukovali… em teliyakunda comments ki raakudadhu

  • @ganapatithamad5177
    @ganapatithamad5177 Год назад +77

    ఎవరి అభిప్రాయం వారు చెప్పవచ్చు. రాజ్యాంగం రచన లో చాలా మంది వున్నారు కాని అందులో అంబేద్కర్ గారు భాదత్య చాలా గొప్పది. ఒక విగ్రహం తయారు చేయాలంటే శిల్పి తో పాటు హెల్పర్స్ కూడా వుంటారు. 🙏

    • @banothsurender3148
      @banothsurender3148 Год назад +23

      అందరూ ముఖ్యమే, నేనే గొప్ప అంటేనే తప్పు.

    • @ganapatithamad5177
      @ganapatithamad5177 Год назад

      @@banothsurender3148 శిల్పి పేరే చెబుతారు. వరల్డ్ కప్ లో ధోని లా

    • @suryabhagawan1520
      @suryabhagawan1520 Год назад +15

      @@banothsurender3148 అందరూ సమానంగా జీవించాలి అని కోరుకున్న వ్యక్తి అంబేద్కర్

    • @sivaganga1432
      @sivaganga1432 Год назад +12

      జై ప్రసాద్ జై ఆంధ్ర

    • @bharatchary
      @bharatchary Год назад +10

      1935 Chatter చట్టం గూర్చి మీరు తెలుసుకోవాలి.. మన రాజ్యాంగంలో 75% అందులోని భాగమే...

  • @ramakrishna-cf3ls
    @ramakrishna-cf3ls Год назад +1

    Hamara Prasad ...garu ..nenu meeku eee video tho fan aiepoyanu... superb..

  • @spsallinonechannel6436
    @spsallinonechannel6436 Год назад +48

    జై భీమ్ 💙✊

  • @IamHindustani460
    @IamHindustani460 Год назад +118

    Hindus brother hindu only never other religions be our brothers jai shree ram 🧡

  • @vasanthavlogs3564
    @vasanthavlogs3564 Год назад +53

    Super హమారా ప్రసాద్ గారు🎉

  • @chaitanyavinnakota9909
    @chaitanyavinnakota9909 Год назад +10

    Pranam 🙏🙏 Hamara Prasad Garu. You are an excellent soldier of Sanatana Dharmam and an inspiration

  • @rakeshkadavergu442
    @rakeshkadavergu442 Год назад +34

    Hamara prasad gaaru powerful answering 💥

  • @koripellysathishkumar4633
    @koripellysathishkumar4633 Год назад +28

    అమర గారు అసలు ఒక్క విషయం క్లారిటీగా చెప్పండి ఇప్పుడు ప్రాచీన భారతదేశంలో అందరూ కూడా మాంసాహారులే కదా జంతువులను వెంటాడి తిన్నటువంటి వాళ్లే కదా ఆహారాన్ని సేకరించిన వాళ్లే కదా ఇయ్యాల నువ్వు మా అమ్మ మా తల్లి అని చెప్తున్నావు అంటే ప్రాచీన భారతదేశంలో ఇదే భారతదేశం లోనే హిందువులు, హిందువు మూలాలున్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ జంతువులను వెంటాడి తిన్నవాళ్లే కదా ఆ రోజులలో. మరి మీకు ఓన్లీ జంతువులలో ఆవు మీద ఉన్నంత ప్రేమ మిగిలిన జంతువుల మీద ఎందుకు ఉండట్లేదు అండి వాటిని చంపుకొని తినొచ్చ . ఓన్లీ ఆవును మాత్రం తింటే తప్పని మీరు భావించేవారు మిగిలిన జంతువుల పట్ల మీకు ఆ ప్రేమ ఆ మంచితనం ఆ కరుణ భక్తి అవన్నీ ఎక్కడ పోతున్నాయి మరి.. అయితే ఇప్పుడు గోమాతను తల్లిగా భావించే మీరు ఆ గోమాత ఇప్పుడైనా అనుకోని కారణాలవల్ల చనిపోతే మీరు మీ తల్లిగా భావించే ఆ గోమాతను మీ భుజాలపై మోసుకెళ్లి ఏరోజైనా దానసంస్కరణాలు చేసినట్టు దాఖలాలు ఉన్నాయా... ఇప్పుడు నువ్వు నిజమైన హిందువులుగా భావించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని గ్రామాలలో ఇప్పటికీ గోమాతలు అనుకోని కారణాలవల్ల చనిపోయినప్పుడు దాన్నే ఆహారంగా భుజించమని చాలామంది గ్రామాలలో దళితులకు ఇప్పటికీ ఇస్తున్నారు ఇది నిజం కాదంటారా మరి

    • @murugeshgv3289
      @murugeshgv3289 Год назад

      Miku artam kaaledu govulanu champadam tappu

    • @Amar_2627
      @Amar_2627 Год назад +4

      సతీష్ గారూ చాలా చక్కగా అడిగారు ప్రశ్న .. వీటికి సమాధానాలు ఉండవ్ వీళ్ళ దగ్గర

    • @rajendersamudrala4311
      @rajendersamudrala4311 Год назад

      ప్రాచీన భారతదేశంలో జంతువులను వెంటాడి వేటాడి చంపుకు తినేవాళ్ళం కదా అంటున్నారు.......మరి అప్పుడు మనుషుల వస్త్రధారణ కూడా నేడు ఉన్నట్టు లేదు కదా........మరి అలాంటి వస్త్రధారణ చేసుకుని అలాగే బతకడం ఇప్పుడు సాధ్యమవుతుందా...............

    • @arigekarunakar7593
      @arigekarunakar7593 Год назад +1

      Okappudu evvadu battalu vesukole ippudu nuvvu enduku vesukuntunav

    • @superstar1228
      @superstar1228 9 месяцев назад

      ​@@Amar_2627ikkada comment pettebadhalu debate ki Vella manu 😂😂😂

  • @gundaraju1304
    @gundaraju1304 Год назад +48

    నరేష్ అనే వెక్తి చాలా తెలివి కల్లవడనుకుంటున్నాడు,కానీ నరేష్ కి ఉంది అతికటెలివి 😅. క్యూషన్ వేస్తాడు ఆన్సర్ చెప్పనివ్వడు😅 .పూర్తిగా నరేష్ కే telusanukuntadu.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Год назад +2

      శివ తత్వం వారి ప్రశ్న.
      ఒకరి అవతారములో చంప బడిన రాక్షసులులో ఎక్కువ మంది శివ భక్తులే ఉన్నారు. కారణం ఏమిటో? ఇందులో ని చిక్కు ముడి తీస్తే చాలా బయటకు వస్తాయి. ఈ చిక్కుముడి తెలుసు కుంటే అసలైన సనాతన ధర్మం బయట పడుతుంది. ఒక వర్గాన్ని తక్కువ చేయడానికి ఎందుకు అలా వ్రాసారు? చంప బడిన రాక్షసులు లో ఎక్కువ మంది ఇక్కడే ఎందుకు పుట్టారు? అవి వాస్తవాలు అనుకుంటే దుష్టులుగా చిత్రీకరించిన వారిలో శివ భక్తులే ఎక్కువ మంది ఎందుకు ఉన్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు?
      మీకు తెలిస్తే చెప్పండి. తెలియక పోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి? అనేక జవాబులు వస్తున్నాయి. మరి మీ జవాబు ఏమిటో చూద్దాం!
      జై బ్రహ్మ తత్వము

    • @CutelittleThings4all
      @CutelittleThings4all Год назад

      నాస్తికులు అంతా అంతే

  • @The_guy5000
    @The_guy5000 Год назад +4

    Wonderful Mr Hamaara Prasaad Weldon

  • @nagireddy8280
    @nagireddy8280 Год назад +59

    Great talented Hamara Prasad
    He is vast knowledge, he told clearly what is ambedkar

  • @xtgamer8550
    @xtgamer8550 Год назад +38

    Hamara prasad is biggg inspiration n to all

  • @HanumanluHanumanlu-h1q
    @HanumanluHanumanlu-h1q Год назад +22

    Super Anna I am Hindu Jai Bharat Mata ❤❤❤🎉

  • @venkatramanamurthy6792
    @venkatramanamurthy6792 10 месяцев назад +2

    హమారా ప్రసద్ గారు వితండవాదులతో ఇంటర్వ్యూ లో పాల్గొనకoడి. జయహో హమారా ప్రసాద్

  • @anoopgoudrangu1145
    @anoopgoudrangu1145 Год назад +30

    Thanks ra ayya.. motthaniki full video pedthunnandhuku 🙏

  • @YesIamSiddarth
    @YesIamSiddarth Год назад +32

    Words of Wisdom..
    True inspiration for all Sanatana Dharma followers..
    Hamara Prasad Garu we respect you sir. 🎉🎉🎉
    All the best for your future endeavours and we always support you no matter what..

  • @nargischandra8809
    @nargischandra8809 Год назад +57

    Hamara prasad 👌👏

  • @laxmanreddyr2239
    @laxmanreddyr2239 Год назад +6

    Hamara Prasad 👌

  • @mnarasimharao7140
    @mnarasimharao7140 Год назад +12

    మేము మేధావులము, సంస్కర్తలమూ అంటు మెడలో తమకు తామే బిళ్ళవేసుకుని
    హిందూ మతాన్ని, ఆచారాలనూ, హిందూ అస్తిత్వ వాదమైన‌ హిందూత్వానీ, హిందూ మత స్వాములూ, ప్రవచనకర్తలనూ సోషల్‌మీడియాలో‌, యితరత్రా సమాచార మధ్యమాల్లో విమర్ష చేసే వాండ్లను వదిలే‌ ప్రసక్తి లేదు.
    "స్వతంత్ర జర్నలిస్ట్ అనే గుర్తింపు‌ ఉన్న శ్రీమతి తులసి చందు గారి మీద నోరు నొక్కేస్తున్న హిందూత్వ వాదుల ట్రోల్లింగ్ కు వ్యతిరేకంగా...."
    అంటు 27/6 /2023 న ప్రెస్ క్లబ్ లో పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశము లో
    సామాజిక కార్యకర్త ఆరొగ్యస్వామి జీసెఫ్ గారు అడిగిన ప్రశ్నకు చర్చ చేయక పోగా ఆయన చేతిలో మైకు లాక్కుని ఆయన్ను బలవ్మంతంగా నోరు మూపించిన సంఘటన చూసిన తరువాత.....
    "బట్ట కాల్చి పైనవేసే విమర్ష తప్ప ఎదురు ప్రశ్నకు ప్రతి జవాబు యివ్వకుండా అడిగిన వాండ్ల నోరు నొక్కెయ్యడమూ, తరువాత జవాబు యివ్వకుండా తప్పించుకోవడము " రకరకాల హిందూ వ్యతిరెక వాదులకు‌ ఒక స్టాండర్ద్ వ్యుహము అయ్యింది.
    అంటే..ట్రోల్లింగ్ అనేది లెఫ్ట్ వాదుల పేటెంట్ గా చేసుకుంటున్నరు.
    యీ‌ స్వయమ్‌ ప్రకటిత హిందూ సంస్కర్తలూ,
    సామాజిక సామరస్య వాదులూ,
    హేటు‌వాదులూ.....
    ఒక్కొక్కరినీ రివర్స్ ఎదురుదాడి ట్రోల్లింగ్‌తో నిలదీయకుండా వదిలే‌ ప్రసక్తి‌లేదు!!
    ముగింపుదాకా ఆడక తప్పని Zumanjఇ సినిమాలో ఆట‌‌లాంటి "యుద్ధాన్ని " మొదలు‌ పెట్టింది హిందూ వ్యతిరేక సూడొ సెక్యులర్ లిబరల్ లెఫ్ట్.

  • @ravikumar-hd5mi
    @ravikumar-hd5mi Год назад +20

    hamara prasad chala baga chepparu sir

  • @ukantisambashivareddy537
    @ukantisambashivareddy537 Год назад +10

    Super hamara prasad anna good information explain

  • @human-centered
    @human-centered Год назад +13

    ప్రజలకు ఉపయోగం లేని ధర్మం కంటే ఉపయోగపడే సామాజిక ధర్మమే గొప్పడి

  • @కొక్కరకో
    @కొక్కరకో Год назад +33

    Super Prasad Sir❤❤ We got one powerful voice ...

  • @kalalivenkatgoud8779
    @kalalivenkatgoud8779 Год назад +72

    Jai shree Ram ❤️🚩🚩

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 Год назад +19

    సనాతన ధర్మం అంటే తెలియదు మన ప్రసాద్ కి 😂

    • @revanthkumar7239
      @revanthkumar7239 Год назад

      నీకు తెలుసా తెలిస్తే డెబిట్ కి వేళ్ళు అతనికి ఉన్నా జ్ఞానం లో 10% కూడ వుండదు నీకు కాభుర్లు చెప్పటం కాదు

    • @tejhak3300
      @tejhak3300 Год назад

      Jagan ki telsu adugu 😂😂😂😂 jail lo neechukunadu

    • @manojkumar143143143
      @manojkumar143143143 Год назад

      Niku telusara sulliga teliyakapothe vachi na moddaguduv cheptha

  • @BalarajuProjects
    @BalarajuProjects Год назад +13

    Hamara Prasad.. Well Done👍

  • @jaipalreddy4894
    @jaipalreddy4894 Год назад +9

    Hamara Prasaad is correct in all aspects.

  • @chsaicharan6714
    @chsaicharan6714 Год назад +13

    Hamara Prasad గారికి పాదభి వందనాలు

  • @freefiretelugugaming2651
    @freefiretelugugaming2651 Год назад +40

    Excellent answers giving.

  • @cherukusaikumar3546
    @cherukusaikumar3546 Год назад +12

    Huge respect to Hamara Prasad.

  • @EDUCATION-4All
    @EDUCATION-4All Год назад +27

    Good discussion and clear explanation of Prasad ji

  • @manohara93
    @manohara93 Год назад +45

    Jai shree Ram

  • @govindareddyreddy8101
    @govindareddyreddy8101 Год назад +52

    Super answers given by Prasad Anna. Keep it up…

    • @rajsarojpathri1522
      @rajsarojpathri1522 Год назад

      Miru shoodrulu kadha.. 😂😂

    • @rajsarojpathri1522
      @rajsarojpathri1522 Год назад

      Ante 4th grade people.. 😂😂

    • @kalavalajaganmohanreddy2879
      @kalavalajaganmohanreddy2879 Год назад +1

      Niki navvendhuku vastundhi raa.....mouth full ..brain nil

    • @rajsarojpathri1522
      @rajsarojpathri1522 Год назад +1

      @@kalavalajaganmohanreddy2879 banisathvanni kuda antha goppaga angeekarinchevallu mirera em brathukulura mivi okani kinda banisaluga untaru okanni banisaluga choostharu ilanti brain leni sannasulu kevalam mana India lone untaru

    • @kalavalajaganmohanreddy2879
      @kalavalajaganmohanreddy2879 Год назад

      @@rajsarojpathri1522 baga chavukoni good position lo undu bye..... ... yevankindha banisaga undavu....anthe ganki...dhengaleka mangalaram ani...mulana kurchoni yem cheyyakunda ..maku anyam jargindhi ante......yem bathukukura nee lanti vallavi...kastapade opika shakti leka ..samajam meedha orladam

  • @hmbasavaraj2170
    @hmbasavaraj2170 Год назад +5

    King legend hamara prasad

  • @dinuofficials04
    @dinuofficials04 Год назад +40

    Jai bheem ❤

    • @mrmajunu8579
      @mrmajunu8579 Год назад +2

      ​@randi_ke_rasoolsriramude adavariki kuda chesukovalani cheppadu ga am burralura ayya mie

    • @panduap1534
      @panduap1534 Год назад +2

      Jai sree RAM🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩

    • @T.S.A.P
      @T.S.A.P Год назад +2

      జై మనుస్మృతి

  • @Nareshkumar-ip4mq
    @Nareshkumar-ip4mq Год назад +23

    జై సనాతన ధర్మం జై హమారా ప్రసాద్ 🚩🚩🚩

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Год назад

      శివ తత్వం వారి ప్రశ్న.
      ఒకరి అవతారములో చంప బడిన రాక్షసులులో ఎక్కువ మంది శివ భక్తులే ఉన్నారు. కారణం ఏమిటో? ఇందులో ని చిక్కు ముడి తీస్తే చాలా బయటకు వస్తాయి. ఈ చిక్కుముడి తెలుసు కుంటే అసలైన సనాతన ధర్మం బయట పడుతుంది. ఒక వర్గాన్ని తక్కువ చేయడానికి ఎందుకు అలా వ్రాసారు? చంప బడిన రాక్షసులు లో ఎక్కువ మంది ఇక్కడే ఎందుకు పుట్టారు? అవి వాస్తవాలు అనుకుంటే దుష్టులుగా చిత్రీకరించిన వారిలో శివ భక్తులే ఎక్కువ మంది ఎందుకు ఉన్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు?
      మీకు తెలిస్తే చెప్పండి. తెలియక పోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి? అనేక జవాబులు వస్తున్నాయి. మరి మీ జవాబు ఏమిటో చూద్దాం!
      జై బ్రహ్మ తత్వము

    • @anilkumarcherukupally3611
      @anilkumarcherukupally3611 Год назад

      ​@@sodhinchusadhinchu6707copy paste batch

  • @sharanbasappadesaiarthisto3768
    @sharanbasappadesaiarthisto3768 Год назад +20

    Super Hamara Prasad Sir 🙏

  • @manoharpoojarimanohar2620
    @manoharpoojarimanohar2620 4 месяца назад

    జై శ్రీరాం🔥🔥🔥🔥🔥🔥🔥 ప్రసాద్ అన్నయ్య 🙏నా కోరిక దేవుడా నన్ను తీసుకుపో నా ఆయుష్ ని హమారా ప్రసాద్ నాన్నకి ఇచ్చి మా అన్నయ్య ని ఇంకొన్ని ఏళ్ళు ఎక్కువ ఇచ్చి కాపాడు తండ్రి న్యాయం గెలవాలి జై శ్రీరాం 🔥🔥🙏🙏🙏

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Год назад +9

    *బ్రాహ్మిణ్‌లపై వాస్తవ తనిఖీ*
    కాలక్రమేణా కల్పన ఎలా నిజం అవుతుందో చూడటం ఆశ్చర్యంగా ఉంది!
    వాస్తవాలు మరియు వాస్తవ చరిత్ర ఆధారంగా సత్యాన్ని పరిశీలిద్దాం.
    *1.* ముందుగా... హిందూ మతంలో ఒక్క బ్రాహ్మణ దేవుడు లేడు!
    *2.* దేవుళ్లందరూ వెనుకబడిన కులాలు, దళితులు మరియు గిరిజనుల నుండి వచ్చారు.
    *3*. బ్రాహ్మణులు హిందూ మతంలో దేవుళ్ల భావనను సృష్టించలేదు.
    *4.* భారతదేశాన్ని పాలించిన బ్రాహ్మణ రాజు ఒక్కడు కూడా లేడు.
    *5.* ఇతరులను అణచివేయడానికి అధికార స్థానాలు అవసరం. బ్రాహ్మణులు ఉపాధ్యాయులు, పండితులు, పూజారులు, సలహాదారులు కానీ పాలకులు కాదు.
    *6*. బ్రాహ్మణుల సాంప్రదాయక వృత్తి ఆలయ పూజారి (పురోహిత్), మతపరమైన కార్యక్రమాలను నిర్వహించడం. వారి ఏకైక ఆదాయం భూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చిన _బిక్ష_ (భిక్ష).
    *7.* బ్రాహ్మణుల మరొక విభాగం ఉపాధ్యాయులు, అది కూడా జీతం లేకుండా.
    *8*. వేద సాహిత్యం ఎక్కువగా బ్రాహ్మణేతరులచే వ్రాయబడింది. బ్రాహ్మణులకు ఉన్నత హోదా ఇచ్చే ధర్మ శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనది, బ్రాహ్మణేతరుడైన మను వ్రాసిన మనుస్మృతి. బ్రాహ్మణుడు అంటే అదొక వృత్తి (వర్ణ) - కులం కాదు.
    *9.* సంస్కృతం చదవడం మరియు రాయడం బ్రాహ్మణులకే పరిమితమైతే, మీరు గిరిజన వాల్మీకి రామాయణాన్ని ఎలా కంపోజ్ చేస్తారు? నాలుగు వేదాలను వర్గీకరించి మహాభారతం రచించిన వేదవ్యాసుడు ఒక మత్స్యకారునికి జన్మించాడు.
    *10*. సంస్కృతాన్ని బ్రాహ్మణేతర రచయితలు ఎక్కువగా ఉపయోగించారు - బ్రాహ్మణులు రచించిన సంస్కృతంలో చాలా తక్కువ గ్రంథాలు ఉన్నాయి.
    *11*. వేదవ్యాసులు, వశిష్ట, వాల్మీకి, కృష్ణ, రాముడు, అగస్త్య, విశ్వామిత్ర, శృంగ, గౌతమ, బుద్ధ, మహావీర, తులసీదాస్, తిరువళ్లువర్, కబీర్, వివేకానంద, గాంధీ, నారాయణ గురు మొదలైన వారి బోధనలను అత్యంత విలువైనవిగా భావిస్తాం.
    *12*. వారెవరూ బ్రాహ్మణులు కాకపోతే, "బ్రాహ్మణులు మిమ్మల్ని నేర్చుకోవడానికి అనుమతించలేదు" అని ఎందుకు గట్టిగా అరుస్తారు? బ్రాహ్మణేతర భక్తి సాధువులచే భక్తిపై అనేక రచనలు ఉన్నాయి.
    *13.* బ్రాహ్మణులు ఇతరులను నేర్చుకోకుండా ఎప్పుడూ నిరోధించలేదు.
    *14*. చరిత్రలో ఏ సమయంలోనూ బ్రాహ్మణులు ధనవంతులు లేదా శక్తివంతులు కాదు. ఏదైనా పాత భారతీయ కథల పుస్తకాన్ని తీయండి, మీరు గరీబ్_ బ్రాహ్మణుడు (పేద బ్రాహ్మణుడు) ధర్మంగా పేర్కొనడాన్ని చూస్తారు. (సుదామ-కృష్ణ కథ గుర్తుందా?)
    *15.* వారి వృత్తి సమాజంలో అత్యున్నత స్థాయిగా పరిగణించబడుతున్నప్పటికీ, బ్రాహ్మణ సన్యాసుల మనుగడకు ఏకైక మార్గం ప్రజలు ఇచ్చే భిక్ష.
    *16.* బ్రాహ్మణుల అతిపెద్ద సహకారం భూమిలో ఇప్పటివరకు మాట్లాడే అత్యుత్తమ భాష - సంస్కృతాన్ని నిలబెట్టుకోవడం. మీరు ఇంగ్లీష్ లేదా అరబిక్ నేర్చుకుంటే, మీకు వాణిజ్య ప్రయోజనాలు ఉంటాయి.
    *17*. సంస్కృతాన్ని ఎవరూ ప్రోత్సహించలేదు.
    ఎలాంటి ప్రయోజనాలు లేకుండా, బ్రాహ్మణులు సంస్కృతం నేర్చుకునే స్వచ్ఛంద పనిని చేపట్టారు. ఇప్పుడు మీరు వాటిని సంస్కృతంలో గుత్తాధిపత్యంగా ఆరోపిస్తున్నారు!
    అంతే కాకుండా, బ్రాహ్మణులు రాజులు కాదు. వారు అధికారాలను ఆస్వాదించలేదు లేదా సంపదను కలిగి లేరు. వారు జ్ఞానాన్ని సంపాదించడానికి మరియు కష్టతరమైన జీవితాన్ని గడపడానికి చాలా కష్టపడ్డారు. కాబట్టి బ్రాహ్మణుల దోపిడీ ప్రశ్న లేదు.
    బ్రాహ్మణుల జనాభా తమిళనాడులో కేవలం 2% నుండి ఉత్తరాఖండ్‌లో 12% వరకు ఉన్నప్పుడు, వారు మెజారిటీలో ఎలా ఆధిపత్యం చెలాయించగలరు?
    ఇవన్నీ చదివిన తరువాత ఎవరైనా *బ్రాహ్మణులను* నిందించగలరా?
    *దయచేసి వీలైనంత ఎక్కువ మందికి ఫార్వార్డ్ చేయండి మరియు సమాజాన్ని విభజించే తప్పుడు సమాచారం యొక్క ఈ వైరస్‌ను చంపండి ...*🙏🙏🙏

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Год назад +11

    నమస్తే హమారా ప్రసాద్ అన్నా జై శ్రీరామ్ జై హింద్ జై భారత్

  • @shabadmanaiah3928
    @shabadmanaiah3928 4 месяца назад

    ప్రసాద్ అన్న మీరు సూపర్ గా బైరి వేసిన ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చారు 🙏🙏💐💐

  • @gollaprabhhu
    @gollaprabhhu Год назад +16

    Hamara Prasad Garu. You did expressed very well and handled it very carefully. Moreover, you have explained who are enemies and who are friends to Sanathan Dharma. We would need healthy debates rather than personalized. Questions to be framed which are relevant to the topic. Especially, do you look after cows at home? We are treating cow is out Matha so when you treat Matha, she is Matha at all the time and no need to personally groom them. Questions to be matured enough. I am not criticizing it is a thought and I feel the debate should be healthy and educated to the viewers. I hope this is ok to take it easy with my suggestion. Hamara Prasad Garu well done sir and really appreciated for your patience to answer the questions. Jai Hind🙏