Rastriya Dalitha Sena Founder Hamara Prasad Interview | Bairi Naresh || Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 6 тыс.

  • @AKRAO-wm2ek
    @AKRAO-wm2ek Год назад +759

    Iam an Adivasi (ST). proudly said I'm హిందూ.ఇప్పుడున్న హిందువులని చెప్పుకుంటున్న వారికంటే మేము నిజమైన హిందువులం.ప్రకృతిలో అన్నింటినీ పూజిస్తాం, దుర్గామాత భక్తులం, హమారా ప్రసాద్ గారు చాలా బాగా మాట్లాడారు.అతను చాలా క్షుణ్ణంగా పరిశీలించే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంబేడ్కర్ గారిని కేవలం దళితులకు మాత్రమే పరిమితం చేసుకున్న ఘనత మన దళితులదే.ఇక్కడే స్వయంగా వివక్ష గురైటట్టు సింపతి రాజకీయాలు చేస్తున్నారు

    • @myallinoneguru6992
      @myallinoneguru6992 Год назад +5

      ​@@SaiSeshadrischoolRampakhana islamic inavaders and britishers chesina torture and cruelty ni cover cheyadaaniki matrame dalithulanu oka saaku ga chupistunaru.inka ardam kaadu villaku,hindhuvulu matram manchi vaalu kaaru ani wrong portrait chestunaru

    • @tilakmullapati5003
      @tilakmullapati5003 Год назад +9

      I agree with you completely
      E desam lo nijamina hindu Meeru ae
      Infact Kanchi mahaswami ( ayananu naduche daivam antaru) vaaru ae oka sandarbham lo e desam lo epudu dharmam meeda daadi jarigina first eduru nilchundi samanyule ani chepparu bro
      God bless

    • @1BajrangdalYT
      @1BajrangdalYT Год назад +9

      Constitution prakaram St vi nvu..... nature ki daggara unavalllu meeru tradition culture una vallu ......mikante goppa hinduvulu evaru undaru

    • @Vikram.0071
      @Vikram.0071 Год назад +11

      భలే చెప్పారు బ్రదర్... పైన వాడికి బుద్ది వచ్చి ఉంటుంది..... వట్టి వంటకే ఉపయేగిస్తున్నారా... మరుగు దొడ్లు కూడా కడిగించండి.
      కులం లేదంటున్నావు... మరి మీ ఇంట్లో 40 యేండ్ల నుండి పనిచేస్తున్నారుగా వాళ్లు చాల మంచివాళ్లంటున్నావు... వాళ్లకు మీ అమ్మాయినో.. లేదా వాళ్లు అమ్మాయిని మీరో చేసుకొని ఆదర్శప్రాయం అవకూడదూ రెడ్డి గారు.

    • @Vikram.0071
      @Vikram.0071 Год назад +4

      @@SaiSeshadrischoolRampakhana అరే బాబు అంబేడ్కర్ కులానికి ఆజ్యం పోశాడా... ఎక్కడ ఎలా చెప్పు వింటాను.

  • @manisarmaravi4782
    @manisarmaravi4782 10 месяцев назад +147

    హమారా ప్రసాద్ కీ శుభ అభినందనలు అందరి వడైన అన్న కు ఎప్పుడు విజయమే, ఇలాంటి వ్వ్యక్తుల వల్ల SC కులానికి గౌరవం మరింత పెరుగుతుంది నిజాన్ని నిర్భయంగా చెప్పే గొప్ప వ్యక్తి......

  • @lavakumarkalikiri1062
    @lavakumarkalikiri1062 Год назад +531

    బడి నరేష్ కి కృతజ్ఞతలు చెప్పాలి,
    ఇంటర్వ్యూ గాని చేయకపోతే ఇన్ని విషయాలు తెలిసేది కాదు నాకు హమారా ప్రసాద్ గారు మాట్లాడిన విషయాలు గురించి చాలా తెలుసుకున్నారు థాంక్యూ హమారా ప్రసాద్ గారు.
    జైహింద్ జై భారత్ జై శ్రీరామ్.

    • @narayanalawler7532
      @narayanalawler7532 Год назад

      అమర ప్రసాద్ ను ఇంటర్వ్యూ చేసే అంత సీన్ లేదు అమర ప్రసాద్ అనే ఇతను ఏ విషయాల్లో పైన కూడా అవగాహన లేదు ఏదో అడ్డం మాట్లాడుతాడు అనే ఎవరిక తెలియనట్టు వీడికి ఒక్కడికే తెలిసినట్టు విచిత్రంగా రాజ్యాంగం పైన మాట్లాడుతాడు ఇతనికి రాజ్యాంగం గురించి ఏమీ తెలియదు జై భీమ్

    • @stanlyjonathankanakapudi573
      @stanlyjonathankanakapudi573 8 месяцев назад

      అబద్దాలను వల్లే వేసే ఎదవలతో ఇలాంటి సపోర్టు చేస్తే మిమ్మల్ని కూడా అలానే ప్రజలు ఆలోచిస్తారు

    • @komraambadas6707
      @komraambadas6707 8 месяцев назад +1

      జై హింద్

    • @RealRandomVideos
      @RealRandomVideos 6 месяцев назад +2

      @@stanlyjonathankanakapudi573avunu bairi naresh lanti vallanu support cheyyadam aapali.. vaadu anni abadhalu chepthadu

    • @omnamashivaya3566
      @omnamashivaya3566 5 месяцев назад

      ఇ సుల్లి గాడికి ఎవడు రా యాంకర్ ఇచ్చింది

  • @pramodm6205
    @pramodm6205 6 месяцев назад +33

    హమారా ప్రసాద్ లాంటి దమ్మున్న హిందు జాతి పరిరక్షకుడు, నిజాలు నిర్భయంగా మాట్లాడే దమ్మున్న ప్రసాద్ లాంటి వ్యక్తి ఊరు ఒక్కడు వుంటే మన భారతదేశం ఎపుడో బాగుపడేది. మన హిందు జాతి ప్రజలు కుంభ కర్ణ నిద్ర పోతున్నారు. దళితుల పేరుతో రాజకీయ వ్యభిచారం చేస్తున్న byri నరేష్ మరియు రెంజర్ల రాజేష్ లను దళితులే బడిత పూజ చేసే టైం దగ్గరలో వుంది.
    జై హింద్ జై ప్రసాద్

  • @gandhibollepalli3432
    @gandhibollepalli3432 Год назад +868

    ఏంట్రా ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే ఇంత ఆనందం వస్తుంది... నాకేనా లేకపోతే ఇంకెవరికి ఇలాగే ఉందా.... ఇన్ని రోజులు అనిచి ఉంచిన ఆలోచనలు హమారా అన్న చెప్తున్నారు...very good... especially the expressions of Barre

  • @radhikareddy3585
    @radhikareddy3585 9 месяцев назад +72

    ప్రసాద్ గారు మీరు సూపర్. బైరి నరేష్ గాడికి మీలాంటి వారే కరెక్ట్.

  • @kondojuvenkatachary61
    @kondojuvenkatachary61 Год назад +335

    ఆన్సర్స్ మాత్రం సూపర్ గా ఇస్తున్నాడు సారు గారు నాఓటుహమారప్రసాద్ గారికే...చాలా.బాగా.చెప్పారు.ట్యాంక్యూ.సార్..

  • @RadhaKrishna-pn6fo
    @RadhaKrishna-pn6fo 10 дней назад +10

    హమారా ప్రసాద్ గారి భావ జాలాన్ని అందరూ గ్రహించి మన ధర్మాన్ని... స్వాభిమానాన్ని బలంగా చాటాలి,. గ్రేట్ హమారా ప్రసాద్ గారు.

  • @Ajaysagar3456
    @Ajaysagar3456 Год назад +329

    సార్ మీరు కోరుకున్నది జరగాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మన హిందువులు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తారు

    • @Group410
      @Group410 Год назад

      Adi avadamma ❤

  • @eswargudiwada8195
    @eswargudiwada8195 8 месяцев назад +61

    హమారా ప్రసాద్ గారు నేను వై....... సామాజిక వర్గం లో పుట్టిన సాధారణ వ్యక్తి ని మీ ఉన్నత విలువలుచూస్తుంటే మీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయాలని ఉన్నది🕉️🕉️🙏🙏

  • @srinivasrayeli3572
    @srinivasrayeli3572 8 месяцев назад +106

    నా జీవితం లో ఇంత మంచి ఇంటర్వ్యూ నేను చూడలేదు బైరి నరేష్ పైత్యం ఇకనైనా తగ్గదా హిందూ వ్యతిరేక ధోరణి మానడా ఇస్లాం గురించి ఒక వ్యాఖ్యనం చేయమనండి చూద్దాం

    • @kusleramrajeshwarrao510
      @kusleramrajeshwarrao510 5 месяцев назад +2

      Idi nizam

    • @beautifulmemories9604
      @beautifulmemories9604 4 месяца назад

      వాడి మాటల్లో నీకేం అర్థమైంది రా సామి

    • @rjtelanganachannel7929
      @rjtelanganachannel7929 4 месяца назад

      Vadiki em ardmaindo e prasad gadu em cheppado

    • @ashoknewkala3918
      @ashoknewkala3918 4 месяца назад

      Modda చేస్తాడు సుళ్లి గాడు barre ముండా😅😅😅

  • @JanguRamesh
    @JanguRamesh 5 месяцев назад +9

    సూపర్ హమారా ప్రసాద్ గారు మీ ఎంట్రీయూ వాళ్ళ మాకు చాలా తెలుసుకునం జైయహో హమారా ప్రసాద్ జైయహో 🚩జై శ్రీ రామ్ 🚩

  • @Reddysaab-th1pe4qx8o
    @Reddysaab-th1pe4qx8o Год назад +44

    సిగ్నిచర్ స్టూడియో వారికి ఒకటే విన్నపం చాలా ధన్యవాదములు. హమారా ప్రసాద్ ఇంటర్ వ్యూ తీసుకొని అందరికి అంబేద్కర్ గురించి తెలియచేసినందుకు. మేము ఇన్ని రోజులు అంబేద్కర్ చాలా గొప్పోడు అనుకున్నాం. ఇది చాలా అన్యాయం ప్రజలకు చాలా తెలియనివ్వలేదు. హమారా ప్రసాద్ అన్నా మా కండ్లు తెరిపించాడు. జై హమారా ప్రసాద్ అన్నా జై హింద్ జై భారత్. 🔱🏹🕉️

    • @neeradibadri3279
      @neeradibadri3279 Год назад +1

      Ambedkar goppa vadu kadu manaki. Manaki mana rasika krishna kapala koduku thala narikina enugu thala pettina shiva sithanu avamaninchi mingina ramudu valle goppa vallu em chesina daniki oka lekka vuntadi ambedkar em chesadu ani inka ayana rasindanne follow avuthunnam bairi naresh answer cheppanantha matrana ambedkar goppavadu kakunda podu jai hinsan jai ✊bheem jai ✊ bharat

  • @adumullerabindar942
    @adumullerabindar942 11 месяцев назад +178

    హమార ప్రసాద్ గారు మీరు 100 % నిజమే చెప్పారు.
    థాంక్స్.

  • @chandusagar9214
    @chandusagar9214 Год назад +132

    అన్నా మిమ్మల్ని మన భారత ప్రజలు మొత్తం స్ఫూర్తిగా తసుకోవాలి. మీ మాటలు విన్నందుకు ఒక హిందువుగా నా మనస్సు చాలా పరిపూర్ణం అయింది

    • @surendrak438
      @surendrak438 10 месяцев назад

      Deniki tisukovali knowledge le persons

  • @kshiva2548
    @kshiva2548 5 месяцев назад +30

    అబ్బబ్బ ఏం మంచిగా చెప్పినవే అన్న అమర ప్రసాద్ అన్న ఏదైనా కైనా సింపుల్ ఆన్సర్ ఇచ్చిన 🙏🏻🙏🏻🙏🏻 అమర ప్రసాద్ అన్న

  • @journalistnews9083
    @journalistnews9083 Год назад +231

    హమారా ప్రసాద్ గారు వాస్తవాలు మాట్లాడారు.. ఆలోచన అర్ధం తో సహనం గా వివరించారు. నైస్

  • @adapa.nareshadapa.naresh813
    @adapa.nareshadapa.naresh813 Год назад +179

    మంచిగా చేపినారు సార్. కొంతమంది ద్రోహులు ప్రజల్ల మదిలో నింపిన మట్టిని తొలగించి మంచి విషయాలు చేపినందుకు ధన్యవాదాలు ప్రసాద్ గారు

    • @kissu_dancer_yt
      @kissu_dancer_yt Год назад +1

      వాడు మట్టి తీసేయ్యలేదు అది తీసేసి ఇంకా పేడ పెట్టిండు 😂😂😂 హమారా ప్రసాద్ చెప్పినవన్నీ అవగాహన లేనివే...ఆయనకు తెలియాల్సినవి ఇంకా ఉన్నాయి..

    • @vamsikrishna-bq6bf
      @vamsikrishna-bq6bf Год назад +3

      ​@@kissu_dancer_ytok..avi emito ikkada cheppachu kada bro

  • @rajuroutray
    @rajuroutray 10 месяцев назад +47

    Nenu SC.. Prasad garu cheppina matalu vini.. Sanatana dharmam loki tirigi vachesanu. Ambedkar chesina anyaanni telusukunna. Nijamga ayana HAMARA Prasad 🎉

  • @UltrahomeCleaning
    @UltrahomeCleaning 2 месяца назад +30

    హమర్ ప్రసాద్ అన్నా నా ఓటు మీకే 1000% జై శ్రీరామ్, జై సనాతన ధర్మం

  • @SivajiraoGanthakoru
    @SivajiraoGanthakoru Год назад +242

    ఈ బైరి గాడు నవ్వు రాకున్నా బలవంతం గా నవ్వుతున్నాడు. బైరీ గాడు వాడికే అన్ని తెలుసు అనుకుంటున్న అజ్ఞాని, వాడికి సరైన మొగుడు మన హమారా ప్రసాద్ గారు

    • @devavyshnavi4604
      @devavyshnavi4604 Год назад +10

      Mokam midha dhenginatu reply eechadu hamara Prasad anna inka eedupu aapukoni navvuthunnadu 😂😂

    • @k.sathishkumar4278
      @k.sathishkumar4278 Год назад +4

      Sarina mindagadu

    • @narensai5732
      @narensai5732 Год назад +7

      బైరి కి పాపం పని ఎం ఉండదు....నిజంగా పని ఉన్నొడ్కి పని మీద పోతది...ఈడు దేవుడు లేడు అనే కాన్సెప్ట్ మీద ఉపాధి పొందుతుండు...

    • @Nharikanextleval
      @Nharikanextleval Год назад +2

      💯

    • @JaipalDavane
      @JaipalDavane 5 дней назад

      Bale.jok.😮😮😮😮😮
      Supar

  • @patlollakrishnareddy3353
    @patlollakrishnareddy3353 Год назад +117

    హమారా ప్రసాద్ అన్న నువ్వు డాన్ అన్న నువ్వు నిజమైన నిజాయితీగా మాట్లాడుతున్న డాన్ అన్న నీలాగా భారతీయ హిందువులందరూ మేలుకొని మాట్లాడితే అందరికీ మేలు జరుగుతుందన్న నీకు ధన్యవాదాలు అన్న 🌹🙏

    • @rajulifem
      @rajulifem Год назад

      హిందూ హిందూ అంటున్నారు,అసలు అంటరాని తనం మీకు తెలీదు, కులం వివక్ష మీకు తెలియదు, మీరు గొప్పోలు కదా తు మీ బతుకులు ఎందుకురా మీకు ఈరోజు దేశం అవినీతి స్థానం ఎంతర మీకు తెలుస్తుందా హిందూ ఐతే సరిపోదు దేశాన్ని ముందుకు నడిచే మార్గం చూడు ఇలా ఎప్పుడు ఎవడో ఒకడి మీద ఏడవటం కదూ

  • @enjamuriramulu2639
    @enjamuriramulu2639 Год назад +173

    ఈ డిబేట్ కనుక చూడక పోతే ఎంతో మంది మతం మారెవారు హమారా ప్రసాద్ అన్నా నువ్వుగేట్ జై భీమ్ జైహింద్

    • @sanju465
      @sanju465 Год назад

      ​@@j-rh1zu
      Nee thalli ni dweshmchi , dooshinchu. Daani kante balamga ....ne jesus ni preminchu ide kadaa....nee dikkumaalina bybull cheppindi.
      Evdki chpthunaav ra....Lavdaa ke bal....😂😅😂

    • @sanju465
      @sanju465 Год назад

      ​@@j-rh1zu govu ni thinoddu ante. ....thalli ni thinamani ani ardhama.....???? Moorkhapu lanjakodakaa .....!!! 😂😂😂 . siggundaali neku.

    • @sanju465
      @sanju465 Год назад

      ​@@j-rh1zu
      Gomaatha ni thalli tho samaanamga chpaaru. Konni chotla Daivamthonu samaanam ga kuda chpaaru. Chusko velli.
      Ala anukunte....thalli ni minchina daivam ledu ani kuda chpaaru. So....thalli kante ....govu goppadaa !!!
      Mundu govu goppathanam thelsukuni.....vaagu.
      Ee erripuku comparison la tho.....GORRE vi avku.

    • @anandswathiswathi2237
      @anandswathiswathi2237 Год назад

      ​@@j-rh1zuyesu notilo allha modda

    • @shravankumar37
      @shravankumar37 Год назад

      ​@@j-rh1zurvaru ra nuvvu talakayalo penda unda burra unda??

  • @bhavanimanne3259
    @bhavanimanne3259 5 месяцев назад +28

    Super hamara prasad Garu 🙏💪💪💪👍✊ ధర్మో రక్షతి రక్షితః, జై సనాతన ధర్మం జయోహో.

  • @vishnuvardhanarelly1675
    @vishnuvardhanarelly1675 Год назад +533

    నేను ఒక దళితుణ్ణి, హమారా ప్రసాద్ గారికి అభిమానిని, జై శ్రీరామ్. జై హింద్.

    • @devavyshnavi4604
      @devavyshnavi4604 Год назад +12

      Jai shree Ram sodhara ❤️

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 Год назад +15

      నేను బ్రాహ్మనుడను.హమారా ప్రసాద్ వీరాభిమానిని.జై శ్రీరామ్

    • @SantoshSantosh-zt9qh
      @SantoshSantosh-zt9qh Год назад

      arey oka saari gulloki pora nee gudda pagalakodtharu

    • @parashurambollepelly2396
      @parashurambollepelly2396 8 месяцев назад

      anna nuvvu dalithunivi annavu kada prasadanna ee rajyanganni thisesi manudarmarajyanganni ante kulalu leni vrna vyavasta nu thisukuravalannaru ,varnavyavastalo nuvvu dalithudivi kavu kshudrudivi kshudrulaku chaduve hakku gani ,vidya nerchkune hakkugani ledu,bharhmanu,kshathriyule chadavali , vyshyule vyaparamcheyali, kshudrulu,vyasayamcheyali,battalu neyali,battaluthakali,cheppulu kuttali, cheppulu moyali,idi ok na anna idi samanathvamena.

    • @parushasudhakar114
      @parushasudhakar114 8 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😮😮​@@devavyshnavi4604

  • @purushothamraodandala4905
    @purushothamraodandala4905 11 месяцев назад +20

    Hamara Prasad gaaru being a Brahmin I salute for being Sanathan.I am very proud that your job to save Hinduism is most powerful than BJP and RSS.May God give you good health and long life.Jai Bharathmatha.

  • @rameshponnooju2445
    @rameshponnooju2445 Год назад +24

    చాలా బాగుంది అన్న, నాలో ఉన్న ఈ గడ్డ తత్వం చల్లబడ్డదనుకున్న,మీ మాటలు విన్న తర్వాత ఉత్సాహం వచ్చింది,మీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @gatlaganesh7492
    @gatlaganesh7492 5 месяцев назад +12

    హమారా ప్రసాద్ లాటి వాలా సహాయం ఈ దేశానికి అవసరం ఉంది. అనుకుంటున్న వాలు ఎక్కడ ఒక like కొట్టింది.

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 10 месяцев назад +102

    హమారా ప్రసాద్ ఒక వ్యక్తి లాగా కాకుండా మహా శక్తి లాగా ఎదిగారు. అసాధారణ స్థాయిలో ధైర్యంగా సమాధానం ఇస్తున్నారు

  • @avireni
    @avireni Год назад +328

    ఓటు బ్యాంకు రాజకీయ నాయకుల వలన మూసధోరనికి అలవాటు పడిన సమాజానికి మేలుకొలుపు హమారా ప్రసాద్ గారి వాయిస్
    🙏🔱🇮🇳🔱🙏

  • @Nizam0959
    @Nizam0959 Год назад +195

    నిజానికి విశ్వాసానికి అర్ధం బాగా చెప్పారు అన్నా.....
    బాగుంది....🙏

  • @NagaBommasani
    @NagaBommasani 3 месяца назад +2

    👍 ప్రో సనాతన ధర్మం గొప్పది అని చెపుతున్న మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది 👏👏

  • @corporatecluster8704
    @corporatecluster8704 9 месяцев назад +49

    ఇంత కొండ యెర్రి పుష్పం గాడిని యాంకర్ స్థానంలో కూర్చబెట్టడం పెద్ద ట్రాజెడీ. హమారా ప్రసాద్ గారు చక్కగా చెప్పారు. ప్రసాద్ గారికి ❤💐

  • @ssvaraprasadchary4762
    @ssvaraprasadchary4762 11 месяцев назад +69

    హమారా ప్రసాద్ గారు మీరు మాట్లాడేది 100% కారిక్ట్ సార్......am sc

  • @srikanthchode4782
    @srikanthchode4782 Год назад +27

    Super Hamra Prasad Anna entha clarity ga chepparo eppudu ekkada vinani subject maaku telisela chesaaru Thanq Anna 🙏🇮🇳 Jai Hind

  • @SureshBhai-bq1th
    @SureshBhai-bq1th 6 месяцев назад +16

    100% హమారా ప్రసాద్ మాట్లాడింది కరెక్ట్

  • @praveen_md
    @praveen_md Год назад +145

    Bairy naresh indirectly doing very good job by interviewing kattar Hindus and making awareness in hinduism

  • @JaiSriRam0000
    @JaiSriRam0000 Год назад +88

    సిగ్నేచర్ స్టూడియో చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో ఉన్నటువంటి ఎన్నో అపోహలకు ఈ ఇంటర్వ్యూ ఒక దిశ నిర్దేశం గా ఉందని పూర్తిగా నేను విశ్వసిస్తున్నాను

  • @ravishankarbeera
    @ravishankarbeera Год назад +28

    Super prasad garu సరైన సమాధానం ఇచ్చారు ఆ నరేష్ కు అతన్ని host గా పెట్టుకున్న ఆ channelకు. ఆ బైరి నరేష్ దేవుడు ను చూపించు అంటూ తన ఉనికిని జనానికి చాటుకోవాడినికే అనిపిస్తుంది just for publicity. అతను ఎవరితోనైన వాదించినప్పుడు మధ్యలో దూరిపోయి అవతలి వ్యక్తి Flow దెబ్బ తీసి topic ని divert చేస్తాడు

  • @రాజబాపు.తిపిరి-థ1మ
    @రాజబాపు.తిపిరి-థ1మ 7 месяцев назад +26

    🙏🚩🇮🇳జయహో,హమార ప్రసాద్ గారు...!

  • @SAIKUMAR-kw8zc
    @SAIKUMAR-kw8zc Год назад +98

    Best Interview Anna.........రాజ్యాంగం అంబెక్కర్ రాశారు అనుకున్నాను.....కానీ రాసిన వారిలో ఒకరు అని ఇప్పుడు తెలిసింది.......👏

    • @harshajessi9033
      @harshajessi9033 Год назад +4

      Inkaa nayam hamara Prasad raasadu analedu

    • @kissu_dancer_yt
      @kissu_dancer_yt Год назад +3

      😂😂 వాడు చెప్పింది నమ్ముతున్నవా...నిజానికి రాసింది అంబేద్కరే రాసినవాళ్ళల్లో ఒక్కరుగా చిత్రికారిస్తున్నాడు...286 మంది రాజ్యాంగం రాస్తే ఆ రాసిన వాళ్ళు రాజ్యాంగ పగ్గాలు అంబేద్కర్ కీ ఎందుకుస్తారు 🤷‍♂️ ఆయన్నే ఎందుకు రాజ్యాంగ నిర్మాత్తగా నిర్ణయిస్తారు అంటే వాళ్లకు తెలివి లేదా...హమారా ప్రసాద్ ఒక్కడే తెలివైనోడా...😂😂😂 ఆలోచన చెయ్యండి 🤷‍♂️

    • @kumarkk532
      @kumarkk532 Год назад +5

      @@kissu_dancer_yt
      Ambekar ki rajyanga paggalu evaru appaginchaledu. Atanu drafting committee chairman matrame .

    • @kissu_dancer_yt
      @kissu_dancer_yt Год назад +2

      @@kumarkk532 అందుకే రాజ్యాంగం గురించి చదవమనేది 😂😂😂 మొత్తం 22 కమిటీలు వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే తెలియజేయడానికి పర్మిషన్ ఉంది కానీ లిఖిత పూర్వకంగా క్రమబద్ధం గా ఎ అంశం రాజ్యాంగం లో చెచాలి అని నిర్ణయించేది డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ (అంబేద్కర్ ) పాపం భారత దేశంలో చిన్నపిల్లవాడికి కూడా ఈ విషయం చెప్తాడు ఆ ప్రసాద్ గాడు ఏదో చెప్తే అదే గుడ్డిగా నమ్మితే మీ అంత అమాయకుడు ఇంకోడు ఉండదు 🤷‍♂️

    • @padagalaaakash2523
      @padagalaaakash2523 Год назад

      Dancer bro nuvvu constitution chadvu.china pillalu cheppedi nammutunnav nuvvu .chinna pillalalu india ki Pak nunchi freedom vacchindi antaru.but okasari laxmikanth DD basu leda ee polity book chadvina constitution subject book chadvina telustadi...ambedkar aa 286 lo okar adhi nijam.manaku telsinde Nizam anukovaddu.kydurte teluskovali.reply icchetappudu edaina book chadvi Leda research chesi respond avvu utthaga iyyaku

  • @saikumarnarige3944
    @saikumarnarige3944 Год назад +175

    మీరు పూర్తి వీడియో పెడితే బాగుంటది.
    హమారా ప్రసాద్ అన్నా గారికి అభినందనలు 🙏🙏🙏🚩🚩...
    జై శ్రీ రామ్ 🚩🚩🚩..

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 10 месяцев назад +305

    100% హమారా ప్రసాద్ గారికి మా సపోర్ట్.

  • @Efil143
    @Efil143 4 месяца назад +5

    ಅಣ್ಣ super ಅತಿ ಶೀಘ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯಕ್ಕೆ ಬರಲು ನಮ್ಮ ಮನವಿ ❤🎉🎉🎉🎉

  • @sririthishk4390
    @sririthishk4390 Год назад +86

    మీరు ఒక్క మాట చెప్పారు ప్రజాభిప్రాయం తీసుకుని 90% వద్దు అంటారు అని చెప్పినావు సూపర్ అన్నా 👍👍👍

  • @Ashokkumarreddy735
    @Ashokkumarreddy735 Год назад +42

    నేను అమర ప్రసాద్ గారి ఇంటర్వ్యూ చూడకపోయి వుంటే నిజాలు తెలిసేవి కావు .. జై శ్రీరామ్ జై బీమ్ జై అమర ప్రసాద్ అన్న గారు , Jai Sri Ram

  • @yellampayyavula1679
    @yellampayyavula1679 Год назад +105

    అన్న మీరు చక్కగా వివరించారు జై హమారా ప్రసాద్

  • @rajeevram1924
    @rajeevram1924 6 месяцев назад +5

    Hamara prasad excellent reply.really a excellent hindu.proud of you sir.jai hind.

  • @daivaprasadpandit4931
    @daivaprasadpandit4931 Год назад +428

    ఎన్ని సార్లు చూసినా.. బోర్ కొట్టని ఇంటర్యూ 🙏 హమారా నిజం గా హమారా.. 🙏

  • @vishnud3653
    @vishnud3653 Год назад +199

    అమర ప్రసాద్ అన్న మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏👍👍👍👌👌👌

  • @VijayKumar-di6ow
    @VijayKumar-di6ow Месяц назад +1

    Prasad gaaru Meeru super sir mast interview chala bhaga nechindhi ❤

  • @pallapothubhaskararao2455
    @pallapothubhaskararao2455 11 месяцев назад +24

    Excellent hamara Prasad garu reply,. Keep it up Prasad garu

  • @indian5546
    @indian5546 Год назад +155

    సనాతన ధర్మం ధర్మంగా ఉండే వాడికి ధైర్యం ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది జయహో భారత్ జయహో సనాతన ధర్మం సర్వేజనా సుఖినోభవంతు లోక సమస్త సుఖినోభవంతు 🙏🙏🙏🙏🕉️🚩🔱🇮🇳

  • @shobanbabu4819
    @shobanbabu4819 11 месяцев назад +20

    You Really Opened Many Peoples
    👁️ 👁️ And your the Really True Indian and a ture Hindu .......A Big Thanks to you Hamara Prasad 🙏 You have to come and spered the truth to our Nation Brother Hamara Prasad ...❤

  • @songsrocket1377
    @songsrocket1377 15 дней назад +1

    బైరి నరేష్ నీకు నా చిన్న విన్నపం... కొన్ని రిఫరెన్స్ బుక్స్ చదివి కొంత konwledge ని సంపాదించి ఆ తరువాత ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది.... ఎందుకంటే ని ఇంటెన్షన్ మొత్తం నువ్వు నమ్మిన సిద్ధాంతం నుండే క్వశ్చన్ వేస్తున్నావ్ తప్ప ఇంకేమి లేదు.... నువ్వు ఒక Ph.D చేసిన అభ్యర్థి కావున కనీస knowledge అవసరం. హామర్ ప్రసాద్ అన్నా నువ్వు సూపర్ 👌👌👌 ఎక్స్ల్లెంట్ ఎక్సప్లనేషన్ 👌👌👌....

  • @143BHARAT
    @143BHARAT 9 месяцев назад +72

    నేను ఒక ST person ERUKULA... I PROUD TO BE HINDU.. హమారా ప్రసాద్ గారి మాటల్లో LOGIC వుంది..

    • @salafiyouthclub3466
      @salafiyouthclub3466 Месяц назад

      మరి హింద్లుయే దళితులని ఎందుకు రాని ఈయరు

  • @omkarejjagiri2374
    @omkarejjagiri2374 Год назад +8

    మిరు చాలా బాగా సమాధానం చెప్తున్నారు అన్నా. ఇంకా చాలా బాగా ప్రష్ణిస్తున్నరు అన్నా మీవల్ల నేను చాలా నేర్చుకున్నను అన్నయ మిరు తప్పకుండా రాజకీయాల్లోకి రవళి.జై హమారా ప్రసాద్ అన్నగారు

  • @chinnabhai8717
    @chinnabhai8717 11 месяцев назад +91

    నేను మాదిగ అయినప్పటికీఅంబేద్కర్ చేసిన మంచి పనులను అభిమానిస్తాను అయినప్పటికీ నేను సనాతన ధర్మాన్ని గౌరవిస్తాను ఈ రిజ్వేషన్ల తీసేయాలి మతాలు మాత్రమే ఉంచాలి సనాతన ధర్మం క్రిస్టియన్ ముస్లిం ఇంతకుమించి ఎటువంటి మతాలు ఉండకూడదు బైరి నరేష్ కి ఇంటర్వ్యూ చేయడం లేదు కాబట్టి వద్దులే BJP జై శ్రీ రామ్

    • @narshimulunarashimulu
      @narshimulunarashimulu 8 месяцев назад +2

      హరే చిన్నబాయ్ మాదిగ గారు.... నీలాంటి ఎదిగిన్మాదిగాలుకు రిజర్వేషన్లు వద్దు. అతి పేదలు కు కావాలి నీలాంటి వే మూసుకుని ...... జై భీమ్ 🇮🇳❤️🇮🇳❤️మనకు సెక్యులర్ కావాలి సనాతనం కాదు గోగ్గి జై మాదిగ

    • @sivaprasadsimha9153
      @sivaprasadsimha9153 7 месяцев назад +1

      Jai Hind Bharat mata ki jai

    • @KMasthannaidu
      @KMasthannaidu 7 месяцев назад

      దళిత కుటుంబంలో పుట్టి రిజర్వేషన్లు అనుభవిస్తూ వీళ్లు మళ్లీ ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు పెట్టుకుని చర్చిలకు పోతు క్రిస్టియన్ అని చెప్పుకుంటూ హిందూ దేవాలయాన్ని దేవుళ్ళని తిడుతూ జాతిపిత గాంధీ మహాత్ముని ఎన్నో విధాలుగా పచ్చి పచ్చిగా అంబేద్కర్ సభలో తిడుతూ జై భీమ్ అంటూ ఓవరాక్షన్ చేస్తారు కొడుకులు అంబేద్కర్ గాడి వల్లే ఈ దేశం సర్వనాశనం అయింది వాడు రాజ్యాంగంలో అన్ని లో సుగు లు ఎన్నో ఉన్నాయి సామాన్యులకు మాత్రమే శిక్షలు డబ్బు ఉన్న వాళ్లకి పలుకుబడి ఉన్న వాళ్లకి శిక్షలు తప్పించుకున్న అవకాశం ఇది ఏ దేశంలో లేదు ఈ దరిద్రం ఒక భారతదేశంలోని అంబేద్కర్ గారి చట్టాలని ఇంకా చాలా సవరించాలి లేకపోతే ఈ దేశం ఎప్పటికీ ఎదిగిన దేశంగా ఉండదు ఎదుగుతూనే ఉంటుంది ఈ దేశానికి నిజమైన శత్రువులు హిందూమతంలో ఉండి క్రైస్తవ మతంలో చేరి భారతీయ సంస్కృతిని హిందూ సంస్కృతిని అవమానించే నిజమైన శత్రువులు ఈ క్రైస్తవులు అంబేద్కర్ గాడు ఏమైనా దేవుడా ఏంది మీ కులాలకు రిజర్వేషన్ పెట్టాడని దేవుడు అంటున్నావ్ పక్క కులాలలో దెయ్యం అంటున్నారు ఇదిరా నిజం నువ్వు దేవుడిని నమ్ము నమ్మకపో అది నీ ఇష్టం కానీ హిందూ దేవుళ్లను తిట్టే హక్కు మాత్రం నీకు లేదు చెత్త నా కొడకా బైరి నరేష్

    • @Shiva-play
      @Shiva-play 7 месяцев назад +1

      @@narshimulunarashimulu first manam matrame endu ku secular ga undali ee world lo oki oka hindu country india adhini kuda secular endhu ku cheyale poi dubai suadi america ni adugu secular cheyu mani pedda chepa vachavu secular india kavali ani reservation caste based ga kadhu income based gaa evali

    • @muthyalagopalreddy6207
      @muthyalagopalreddy6207 6 месяцев назад

      E byiri naresh gadiki తెలివి తక్కువ billdapu ఎక్కువ

  • @speakingtree2385
    @speakingtree2385 2 месяца назад +1

    సూపర్ హమారా ప్రసాద్ . "నేను రిజర్వేషన్ candidate ని కాదు". You are as meritorious as Dr. B. R. Ambedkar.

  • @jgp5518
    @jgp5518 Год назад +18

    Prasad గారు మీరు great గా చెప్పారు.. సనాతన దర్మం గురించి కూడా బాగా చెప్పారు.. ప్రతి ఒక్కరు constution అంటారు.. నిజమ్ ఎం అంటే సనాతన దర్మం అందరు పాటిస్తే ఈ polity ఈ constution తొక్క అవసరం లేదు.. Proud to be సనాతన హిందూ 🔥🔥🕉️🕉️.. జై prasad గారు 🔥🔥

  • @sureshraina9558
    @sureshraina9558 Год назад +50

    First time chustuna intha daring interview hamara prasad garu
    జై శ్రీరామ్ ❤

  • @Lravikumar3333
    @Lravikumar3333 Год назад +15

    భైరికి చిన్నగా నిజాలు,వాస్తవాలు,సత్యాలు అర్థమవుతున్నాయి అని అనుకుంటున్నా. ఇన్నిరోజులు తను ఏదైతే నమ్మాడో అందులో కొన్ని అవాస్తవాలు ఉన్నాయి అని అర్థమవుతుంది.

  • @Hi125.
    @Hi125. День назад

    Hamara Prasad gaaru nijamga kaarana janmudu....❤❤❤
    Next generations ki eyana chaala avasaram...

  • @malleshpentala9561
    @malleshpentala9561 Год назад +136

    హమారా ప్రసాద్ సార్ మిరు చాలా బాగా మాట్లాడారు సుపర్ గురు జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🙏🚩🚩

  • @bandariaruna8329
    @bandariaruna8329 Год назад +63

    అమర ప్రసాద్ అన్న మీరు సూపర్ అన్న మీ లాంటోళ్ల రాజకీయాల్లోకి వస్తే మన హిందువులకు చాలా మేలు జరుగుతది

    • @Dds1992s
      @Dds1992s Год назад

      అమర కాదురా ముండా...హమారా
      వాడ్ని అమరహే చేశావు....బర్రతక్కువ బర్రెలు😂

    • @Defence-i7s
      @Defence-i7s Год назад

      India lo only హిందువులు మాత్రమే వున్నారా....
      వేరే మతం వాళ్ళు లేరా...
      ఏమైనా dimak vundhaa..

    • @RaviVerma-zd5le
      @RaviVerma-zd5le 2 месяца назад

      గో మాంసం తిన్న వాళ్ళ గురించీ చెబుతున్నాడు మరి బ్లాక్ మనీ గురించీ కరెప్షన్ గురించీ మాట్లాడు, వీడికి hindu Muslim party vallu commitment ichharu andukay ee matalu

    • @RaviVerma-zd5le
      @RaviVerma-zd5le 2 месяца назад

      Praja అభిప్రాయ సేకరణ తీసుకుంటే వీడి లాంటి yedavani ఇంటర్వూ cheyyoddu అంటారు

  • @HariRachuri
    @HariRachuri Год назад +37

    ఇలాంటి ఇంటర్వ్యూ లు మరెన్నో చేయాలి నా లాంటి వారికి అవగాహనా కల్పించాలి చాలా విషయాలు తెలుసుకున్నాను కృతఙ్ఞతలు 👍👍👍👌👌👌

  • @voiceofsuggunalanka1520
    @voiceofsuggunalanka1520 Год назад +79

    మేము మాట్లాడలేని మాటలు మీరు కెమెరా ముందు మాట్లాడుతున్నారు we support you sir😊 jai sree Ram

  • @DurgaPrasad-gr8qq
    @DurgaPrasad-gr8qq Год назад +585

    Proud to be Hindu Dalit🚩🚩......Jai sri ram✊....

    • @aasurya3335
      @aasurya3335 Год назад +1

      కుక్కలాగా వుండటం కూడా నీకు proud అనిపిస్తే వుండు అలాగే గుళ్ళోకి కూడా రానివ్వరు వాళ్ళ పిల్లల గుదా కడిగిస్తరు నీతో

    • @LoveLove-mh7ri
      @LoveLove-mh7ri Год назад +9

      Bro can u support me me to SC dalit ....reddy ammai ni premincha but kulam takkuva ani bediristunnaru ....meelati vallu kalisi ma marriage cheyandi bro

    • @_natureisgod
      @_natureisgod Год назад +10

      ​@@LoveLove-mh7rieven HANUMAN🕉 is 👉 ST cast but he gain knowledge and became 👉 KRSTGRUYA cast ❤

    • @_natureisgod
      @_natureisgod Год назад +10

      Caste is based on work 👉 not by birth

    • @dhanushdigitals2626
      @dhanushdigitals2626 Год назад +3

      ​@@_natureisgodsare mari.... Above cheppina bro Reddy ammayi love chesaadu anta.... Mari support cheyandi mari....
      *Athanu SC chese work cheyatledu mari support cheyandi

  • @ursnani389
    @ursnani389 Год назад +26

    ప్రసాద్ గారు అంబేద్కర్ గారికి కొన్ని విషయాలలో వ్యతిరేకి అయినా కూడా అంబేద్కర్ గారు అని సంబశించాడు...అంబెడ్కర్ మా దేవుడు అని చెప్పుకునే బైరి నరేష్ మాత్రం ఈ ఇంటర్వ్యూ లో అంబేద్కర్ అని సంబశించాడు...ఇది ధర్మం కి ఉన్న గొప్పతనం... జై శ్రీ రామ్... 🚩🚩🚩🚩🚩

  • @Telugu-Bhakti-Channel
    @Telugu-Bhakti-Channel 5 месяцев назад +2

    హమారా ప్రసాద్ గారు మీరు నిజంగా చాలా తెలివి పరులు మీరు మంచి నాయకులు మీరు రాజకీయంలోకి రావాలి జనాలకు చాలా మంచి జరుగుతుంది ప్లీజ్

  • @ravisgp2127
    @ravisgp2127 10 месяцев назад +58

    హమారా ప్రసాద్ గారు great sir .మీరే మన ధర్మరాజు మహాత్మా..
    ఈ కపట నీచ చవట కు ఇంటర్వ్య ఇవ్వడం టైం వేస్ట్ ప్రద గారు...

  • @DMR_YADAV_BJP
    @DMR_YADAV_BJP Год назад +42

    అన్నా నీవు నీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం జై శ్రీరామ్🚩🚩

  • @purushothamrao9460
    @purushothamrao9460 Год назад +53

    హమారా ప్రసాద్ గారు చాల బాగా detail గ మాట్లాడారు..super sir

  • @Raamvideos
    @Raamvideos 6 месяцев назад +6

    First time chustunna...
    Nareshgaru chese vithandavadaniki perfectga Prasadagaru cheptunnaru...
    Matladindi nijama or abaddama anedi pakkana pedithe Naresh gariki matram perfect ga thagilaru Prasad garu.

  • @ManoharaM-dw7xk
    @ManoharaM-dw7xk Год назад +187

    హమారా ప్రసాద్ అన్న మీరు నిజంగానే మా ప్రసాద్ 💐💐💐

  • @thotarajyalakshmi4381
    @thotarajyalakshmi4381 Год назад +161

    Hamara Prasad గారికి పాదాభి వందనం......"దమ్మున్న హిందూ బిడ్డ"....ధైర్య మున్న భారత ముద్దు బిడ్డ.....

  • @eedulavadaanandsharma9009
    @eedulavadaanandsharma9009 Год назад +97

    హమారా ప్రసాద్ గారు మీకు భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండుగాక

    • @sanju465
      @sanju465 Год назад

      ​​@@j-rh1zu moothiki kattindi.....hinduvullo oka vargam vaaru. Entire Hinduism kaadu. Moreover, ae HINDU AUTHENTICATED SCRIPS lo....kuda....nuv cheppinatlu kattamani, vivaksha chupamani ledu. Kavalante velli sanskrit scrips chaduvu. Alaa aa rojullo chesina vaallu....tharaalu ga anunhavishthunaaru. Karma philosophy. Anthe.
      HINDUISM equals all. Jai hind.

    • @chaithanyabt
      @chaithanyabt Год назад

      ​@@j-rh1zubhaiya oka pic unte pettandi bro just as a reference. Ippudu Western countries colonial activies cheiye Africa lo, okasari akkada em chesaro kuda chusthe better emo before u comment on anything happened in the past

  • @varanasivenkatavijayabhask6853
    @varanasivenkatavijayabhask6853 Месяц назад +1

    Very matured voice of Hamara prasad garu

  • @srikanthreddy2789
    @srikanthreddy2789 11 месяцев назад +28

    Subscribed to this just because of hamara prasad, what a man, what a visionary n vision. Love u bro

  • @sridharmahadevuni7703
    @sridharmahadevuni7703 Год назад +79

    జైశ్రీరామ్ హమారా ప్రసాద్ గారికి 🙏🙏🙏

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 Год назад +88

    Dear Sir,
    Tiger Hamara Prasad is a Fighter.
    Tiger Hamara Prasad is a Protector.
    Tiger Hamara Prasad is Honest.
    Tiger Hamara Prasad - No Self Dabba.
    Tiger Hamara Prasad is known to ALL PEOPLE.
    We all are with Tiger Hamara Prasad.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @jayarambusinessanalyst1534
    @jayarambusinessanalyst1534 4 месяца назад +1

    Prasad gaaru ❤❤ super interview.

  • @deekondasunandha6507
    @deekondasunandha6507 Год назад +57

    ఇతర దేశాలలో ఏలా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తే మన దేశంలో ఇది పరిస్థితి

    • @saicharangoldworks4762
      @saicharangoldworks4762 Год назад +11

      Deshalu abhivruddi chendaalante akada law correct ga undali ......

    • @01praveen007
      @01praveen007 Год назад +1

      Kulalu, reservations teeseste anta set avtadi... poor people ki reservation unte chalu.

    • @shravankumar37
      @shravankumar37 Год назад

      ​@@01praveen007 75 yellanunchi india ki PM lu upper castes, almost all states CM lu upper caste valle em chestunnaru brother... reservation leni chala countries inthakanna pedaga unnai kada mari daniki em cheptav...

  • @villagefoodnihas9242
    @villagefoodnihas9242 Год назад +57

    I am B C but I am support SC all Peoples, hamara prasad ki jai

  • @purushothammallavaram2707
    @purushothammallavaram2707 Год назад +190

    I am a big fan of hamaraprasad, he is only one understood our dharma.

    • @10_bussarajesh49
      @10_bussarajesh49 Год назад +3

      How u becomes fan for him.... Do u think, he had enough knowledge, by seeing this program?

    • @shivayadav-vm4sw
      @shivayadav-vm4sw Год назад +4

      ​@@10_bussarajesh49haa nikante akkuva knowledge ayithe undi ah sir ki

    • @kusumaprakash1492
      @kusumaprakash1492 Год назад

      ​@@shivayadav-vm4swanduke ra babu ...appudappudu burra vadu

    • @kusumaprakash1492
      @kusumaprakash1492 Год назад

      Dharmam ante nyayam kanida

    • @shivayadav-vm4sw
      @shivayadav-vm4sw Год назад

      @@kusumaprakash1492 haa vachevaa papalu kadigeskunavaa

  • @uppiuppi7100
    @uppiuppi7100 6 месяцев назад +7

    ఇంటర్వ్యూ చెయ్యడం కూడా రాదు దరిద్రుడికి తూ జై హమారా ప్రసాద్ అన్న

  • @msstudyline
    @msstudyline Год назад +133

    హమారా ప్రసాద్ అన్న గారు చాలా చక్కగా మాట్లాడారు jai hamara prasad anna gaaru🙏🏾🙏🏾

  • @ajaykumarpannari416
    @ajaykumarpannari416 11 месяцев назад +10

    ప్రసాద్ అన్న నమస్కారం 🙏🙏🙏
    దేవుడు అంటే విశ్వాసం , దయ్యం అంటే రాక్షసులు తీరని కోరికలను తీర్చుకునేందుకు దేహం లేని ఆత్మలు కనిపించని గాలిలో తిరుగుతూ వాటికీ అనువుగా ఉండే దేహాన్ని వెతుక్కొని వారిలో ప్రవేశించి ఇలా ఆచం మీలాగా అంటే బైరి నరేష్ లెక్క అలగనక మేము అంటే "బిగ్ బెగ్గింగ్ బౌల్ " ప్రకారం ఎక్కడ ఉంది సాటి మనిషి ని ఎలా దూసిస్తారు అంటూ కేసులు ముర్కశికమని బైరి.

  • @yogendran890
    @yogendran890 9 месяцев назад +13

    Prasad Anna is now a fighter he has to become shooter I appreciate Prasad Anna wave of explanation 🙏🙏🙏🙏👍👍👍

  • @ugraroopamnews5742
    @ugraroopamnews5742 3 месяца назад +1

    హమారా ప్రసాద్ నిజమైన హిందువు... ఛత్రపతి శివాజీ ఆశీస్సులు మీకు ఉన్నాయి ❤️

  • @vamsigf6786
    @vamsigf6786 11 месяцев назад +19

    Verygoodspech sir jaisreeRam

  • @satyanarayanarelangi5999
    @satyanarayanarelangi5999 Год назад +245

    సూపర్ హమారా ప్రసాద్ గారు.✊✊

  • @glowgoutam6827
    @glowgoutam6827 Год назад +39

    Hamara Prasad Garu what a guts, straight way of talking wow awesome.
    He is real Sanatana Dharma Tiger

  • @indianchannel323
    @indianchannel323 4 месяца назад +3

    Great knowledge hamara Prasad Anna ❤❤❤❤

  • @pavanpriya7298
    @pavanpriya7298 10 месяцев назад +17

    మా హమారా ప్రసాద్ అన్నయ్య గారికి మొట్ట మొదటిగా Congratulations ! ..మీ వెంటే మా లాంటి ఫాలోయర్స్ ఇంకా వేలల్లో లక్షల్లో అవుతారు..మా అన్నగారు దమ్మున్న అన్నయ్య గా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను...
    మీ ఇంటర్వ్యూ .. మీ lion వాయిస్ tonus చాలా ఇంటరెస్ట్ కొలుపు తాయి అనేది నిజం..
    Useless bias ఇలాంటి వాడితో మాట్లాడి hype చెయ్యకు అన్నగారు ఆయన ఇంటర్వ్యూ questionare అసలే బాగాలేదు..
    మీ కమిట్మెంట్ to సనాతన ధర్మము కొరకు చేసే ప్రయత్నాలు hattoff ....🎉

  • @bairagonivinodgoud4340
    @bairagonivinodgoud4340 Год назад +85

    ఎంతో మంది ముర్కుల కళ్ళు తెరిపించ గలిగే ఇంటర్వ్యూ 👌👌👌

  • @Anantharamulu.
    @Anantharamulu. Год назад +13

    అమర ప్రసాద్ అన్న గారికి చాలా చాలా ధన్యవాదములు ఎదుటి వ్యక్తి మీకోసం తెలియకుండానే మీ తో ఇంటర్వ్యూ చేస్తున్నారు బైరి నరేష్ అన్నకు బైర్లు కమ్మే అటువంటి సమాధానమిస్తున్నారు🙏🙏🙏🙏🙏

  • @kondapalliapparao4028
    @kondapalliapparao4028 Год назад +39

    హమారా ప్రసాద్ గారు మీ నిజాయితీకి నేను మీకు పాదాభివందనాలు తెలుపుతున్నాను మీ సనాతన ధర్మం అభిమాని

  • @Adishesusharma
    @Adishesusharma Месяц назад +1

    Hamaare Prasad garu u. are really
    HAMARA.

  • @kadirirakesh9226
    @kadirirakesh9226 Год назад +13

    జై భీమ్ జై అంబేద్కర్ జై జై భీమ్ జై అంబేద్కర్ కనిపించని దైవాన్ని నమ్మే కంటే కనిపించే మహనీయుని రాజ్యాంగాన్ని ఒక మార్గదర్శకత్వాన్ని నిలువెత్తు నిదర్శన నిరూపించారు బైరి నరేష్ అన్నగారు మీ ఇంటర్వ్యూ గ్రేట్ మీరు అడిగే ప్రశ్నల సరళి సమాజం యొక్క మార్పు జ్ఞానాన్ని వెలికి తీసే విధంగా ఉంది

    • @patalwarroopesh1718
      @patalwarroopesh1718 4 месяца назад

      Jai భీమ్ jai శ్రీరామ్. Jai హమారా ప్రసాద్

    • @DonttrustGirls-x7j
      @DonttrustGirls-x7j Месяц назад

      అసలు అడిగినట్లు ఉందా?
      అంబేద్కర్ రాశాడు అని మాత్రం చెప్పించలేకపోయాడు
      అంబేద్కర్ ఒక్క సంతకం పెట్టిన అధికారి మాత్రమె