బల్లా గుద్ది మరీ : BJP Leader Bhargavi Kalyani AGGRESSIVE Comments | Ayodhya Ramamndir | 99TV

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 6 тыс.

  • @omnamovenkateshaya6350
    @omnamovenkateshaya6350 11 месяцев назад +298

    ఇంత చక్కగా మన హిందూ ధర్మాన్ని గురించి వివరించిన నికు నా పాదాభివందనం తల్లి మీరు అన్నట్లుగా కాంగ్రెస్ ఎంగిలి నీలు తాగుతున్న మన హిందూ స్వార్ధపరులు కు బుది రావాలని కోరుకంటున్నా హా రాముడికి

  • @chandramma389
    @chandramma389 11 месяцев назад +1806

    అమ్మ నువ్వు హిందు వ్యతీరేకులపై కాంగ్రెస్ పై వారు చేసిన అన్యాయాన్ని స్టూడియో లో వారికి ఎండగట్టన తీరు అద్బుతం.సనతాన ధర్మం పై నీకున్న భక్తి కి కోటి వందనాలు.జై శ్రీ రాం. జై భారత్.

    • @anuradhavankamamidi3344
      @anuradhavankamamidi3344 11 месяцев назад

      Even though no maners to these stupid mahes

    • @RADHAKRISHNAN-uz3ir
      @RADHAKRISHNAN-uz3ir 11 месяцев назад +20

      What a fight , we appreciate you madam , we are with you 🎉

    • @rajuchinna4260
      @rajuchinna4260 11 месяцев назад +17

      Super akka

    • @kirankumarkandikatla1898
      @kirankumarkandikatla1898 11 месяцев назад +4

      San,athana dharmam paatisthe first night wife ni pujari tho padukobettaali anta kadha... Vidhavaraalu ni bayataku raanivvakoodadhanta, Bharta maraniste bharyani chiti lo vesi tagalabettali anta kadha... Idhi goppa darmam aa...

    • @chandramma389
      @chandramma389 11 месяцев назад

      @@kirankumarkandikatla1898నీలో అంతే కదా అనే ఆజ్ఞానం ఉంది, కాని నిజం తెలుసుకొనే జ్ఞానం లేదు. ఫస్ట్ నైట్ లో పూజారి తో భార్య పడుకొనించే ఆచారం సనాతన ధర్మంలో లేదు. ఉంటే నీ భార్యను, నీ తల్లి ని అదే విధంగా చేసుండాలి.భార్యను భర్త చితి మంటలో వెయ్యటం ఈ రోజుల్లో ఎక్కడా లేదు. మీ తాత లేదా మీ కుటుంబం లో ఎవరైన చనిపోతే వారి భార్యను చితిమంటలో వేస్తున్నారా.విదవరాలళ్ళు అనేక మంది ఈ రోజు ల్లో బయటకు వెళ్ళి పనులు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఎటువంటి రిఫరెన్స్, ఆధారాలు లేకుండా ఆరోపణలు చెయ్యటం ఆజ్ఞానం, అనాగరికం.జై భారత్.

  • @ashokthumannapally210
    @ashokthumannapally210 11 месяцев назад +1880

    దేశం లో హిందూ ధర్మం సంస్కృతి బ్రతకలంటే మీ లాంటి శివంగిలే కావాలి అక్క మీకు 1000దండాలు జై హిందూ జై బీజేపీ 👌👌👍👍🙏🙏🙏

  • @RaviKumar-l3s1n
    @RaviKumar-l3s1n 8 месяцев назад +96

    హిందువులను రక్షించుకోవడానికి ఆ తల్లి పడే ఆవేదనను కనీసం అర్థం చేసుకోండి కుటిల రాజకీయ స్వలాభం కోసం దేశాన్ని అమ్ముకున్నది ఎవరో నమ్ముకున్నది ఎవరో తెలుసుకోండి స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక నిజమైన దేశభక్తుడు ప్రధాన మంత్రి అయితే ఎలా ఉంటుందో నరేంద్ర మోడీ చేసి చూపించారు జై భారత్ జై బిజెపి🙏

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 8 месяцев назад +1

      Eh.....aapura.....BJP bajana

    • @pottavathrisairaj5545
      @pottavathrisairaj5545 8 месяцев назад

      ​@@saipranithbompali7578నువ్వు స్కాంగ్రేస్ బజన చేస్తావా 😂

  • @ravi2654
    @ravi2654 11 месяцев назад +445

    BIG SALUTE to BJP LEADER 🙏🙏
    Bhargavi garu jai ho 🙏🙏👍
    This is right time

  • @adabalasairam7939
    @adabalasairam7939 11 месяцев назад +1763

    చెల్లి నువ్వు చిన్నదానివైనా ఏం చెప్పావు తల్లి నీ పాదాలకు వందనాలు తల్లి జై శ్రీరామ్

  • @myvillagevideos4833
    @myvillagevideos4833 11 месяцев назад +2113

    సూపర్ అమ్మ 100 ఇయర్స్. కాంగ్రెస్ చరిత్ర తెలిసిన వారు. కాంగ్రెస్ కీ ఓటు వెయ్యరు.

    • @manikantakarri3317
      @manikantakarri3317 11 месяцев назад +14

      Anduke kadha Karnataka, telangana lo vote vesi gelipincharu

    • @rajuramagiri8697
      @rajuramagiri8697 11 месяцев назад

      ​@din5835చదువుకుంటే తెలుస్తది

    • @3me1go2che
      @3me1go2che 11 месяцев назад

      పాకిస్తాన్ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో
      బంగ్లాదేశ్ అయింది కాంగ్రెస్ పాలనలో 370 అమలు చేయబడింది కాంగ్రెస్ పాలనలో
      మైనారిటీ బిల్లు వచ్చింది, కాంగ్రెస్ పాలనలో ముస్లిం వ్యక్తిగత న్యాయబోర్డు సృష్టించబడింది కాంగ్రెస్ పాలనలో
      మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో మైనారిటీ విశ్వవిద్యాలయం ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో...
      కాంగ్రెస్ ఈ పనులన్నీ చేసింది "ముస్లింలకు" మాత్రమే... అది కూడా దేశ "విభజన" "మత" ప్రాతిపదికన జరిగినప్పటికీ....
      ఇదంతా కాంగ్రెస్ కోసం కాదు...
      "గజ్వా - ఏ- హింద్" కొరకు మాత్రమే...
      "ఇస్లామిక్ దేశాన్ని" నిశ్శబ్దంగా సృష్టించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్...
      కానీ "హిందువులకు" "రిజర్వేషన్లు "మాత్రమే ఇచ్చింది, తద్వారా "హిందూ సమాజం "ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంది...
      అందుకే "గజ్వా-ఎ-హింద్" యొక్క కుట్రను భారత దేశ హిందూ ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు.
      మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం "మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు:
      "ఎందుకో తెలియదు కానీ నెహ్రూ "హిందూ మతంతో
      ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు.హిందువులను "రెండవ పౌరులుగా" మార్చడానికి tt You "photos కోడ్ dtober 19, 2022 వడానికి నెహ్రూ పెద్ద
      ప్రయత్నం చేశారు. కానీ సర్దార్ పటేల్ నెహ్రూని హెచ్చరిస్తూ ఇలా అన్నారు:
      "నేను జీవించి ఉన్నంత కాలం... మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను మరియు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లో కి హిందువులతో వస్తాను". పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు!
      హిందువులంతా హిందూ ద్రోహుల యొక్క ఛాతీపైకి
      ఎక్కుతారు.
      నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అయినా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు. ఏమీ జరగనట్టు గా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు.
      70 ఏళ్లలో ఒక కుటుంబం హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది !
      హిందువులకు అర్థం కాలేదు !
      దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది ఎక్కడి నుండి
      శబ్దం రాలేదు !
      సగం కాశ్మీర్ పోయింది ! శబ్దం లేదు!
      టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు !
      సింధు ఇవ్వబడింది!
      సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది !
      ఎవరూ పట్టించుకోలేదు !తన దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ 6 photos October 19, 20225 !
      చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది !
      మీడియా కిక్కురు మనలేదు!
      తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి
      ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు!
      సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు !
      శ్యామా ప్రసాద్ ముఖర్జీ, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు... కాదు కాదు..
      చంపబడ్డారు !
      ఎటువంటి తేడా లేదు.
      రిజర్వేషన్లు, అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి!
      2 జి స్పెక్ట్రం, బొగ్గు, CWG, అగస్టా వెస్ట్యండ్, బోఫర్స్ బ్లర్ వంటి భారీ కుంభకోణాలు జరిగాయి శరీరం శబ్దం చేయలేదు!
      కానీ......
      గొడ్డు మాంసం ఆగిన వెంటనే...
      విపత్తు సంభవించింది !
      జాతీయ గీతం తప్పనిసరి
      చేసిన వెంటనే.... అసంతృప్తి బయలుదేరింది.
      వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు...
      వారి నాలుకలు కుట్టబడ్డాయి.డీమానిటైజేషన్, GST అమలు చేసినప్పుడు...
      కోపం వారితో నృత్యం చేయించింది.
      ఆధార్ను నిరాధార్గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి !
      రోహింగ్యా ల వెలికితీత.... ముస్లింల సమూహలలో నొప్పిని కలిగిస్తోంది.ఆలోచించండి
      కాంగ్రెస్ హిందువులకు ఏమి చేసింది ??
      చర్చి కిటికీ లేదా మసీదు పై రాళ్ళు పడితే మీడియాలో వారాలపాటు చూపబడుతుంది.
      ఇది ఎంత పెద్ద కుట్రే ఆలోచించండి ! ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్లో మొత్తం 50 వేలదేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా
      కూల్చివేయబడ్డాయి !
      ఒకటి కాదు, రెండు కాదు, 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి!
      దీని గురించి ఏ హిందువుకు తెలియనీయలేదు !
      మొదట హిందువులను లోయ నుండి బలవంతంగా తరిమేసి, తరువాత హిందూ మతం యొక్క ప్రతి ఆనవాలును నిర్మూలించండి అని చెప్పబడింది !

    • @3me1go2che
      @3me1go2che 11 месяцев назад

      1) ఖురాన్ 2:191 :
      " అవిశ్వాసులను ఎక్కడ దొరికితే అక్కడ చంపండి
      2). ఖురాన్ 3:28:
      "ముస్లింలు ముస్లిం కాని వారితో స్నేహం చేయ రాదు" (అవసరాలను బట్టి ముస్లిములకు తగు బలము, అవకాశము వచ్చు వరకు కొంత కాలం అమాయకులుగా నటించవచ్చును..)
      3). ఖురాన్ 3:85, :
      "ఇస్లాం తప్ప ఇంకే మతమునూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనబడదు.."
      4). ఖురాన్ 5:33, :
      "ఇస్లాంను విమర్శించే వారిని ఎందుకూ పనికి రాకుండా వికలాంగులను చేసి వేలాడ దీయండి.."
      5). ఖురాన్ 8:12, :
      "ఖురాన్ కాక ఇతర పుస్తకాలను నమ్మే వారిని భయ భ్రాంతులను చేసి వారి తలలు తీయండి" (హలాల్ పద్ధతిలో ఐతే అల్లాహ్ కు అత్యంత
      ప్రీతికరం..)6). ఖురాన్ 8:60 : "అల్లాహ్ ను నమ్మని వారిని భయ భ్రాంతులను చేయుటకు ముస్లింలు తమకు ఉన్న అన్ని రకాల ఆయుధాలను వాడాలి.."
      7). ఖురాన్ 8:65, :
      "అల్లాహ్ ను నమ్మని వారు మూర్ఖులు.. ముస్లింలు వారితో నిరంతరం పోరాడాలి.."
      8). ఖురాన్ 9:5, :
      "తగిన అవకాశం దొరకగానే అల్లాహ్ ను నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ మాటువేసి చంపెయ్యండి.."
      9). ఖురాన్ 9:30: "
      యూదులు, క్రిస్టియన్లు భ్రష్టులు.. వారితో
      పోరాడండి.."
      10. ఖురాన్ 9:123, :
      "మీ ఇంటి చుట్టుపక్కల ఉండే అవిశ్వాసు లతో అన్ని రకాలుగా యుద్ధం చెయ్యండి.."
      11). ఖురాన్ 22:19, :
      "అల్లాహ్ ను నమ్మని వారిని కాలుతున్న బట్టలతో, ఇనుప చువ్వలతో, మసిలే నీళ్లతో శిక్షించండి.. వారి చర్మం, శరీరం కరిగి పోవాలి.."
      12)ఖురాన్ 47:4,:
      "అల్లాహ్ ను నమ్మని వారితో శాంతి కోసం, సంధి కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకండి.. వారు చేతికి దొరికినంతనే నరికెయ్యండి.."

    • @kothakurmaramesh8546
      @kothakurmaramesh8546 11 месяцев назад +6

      అంతలేదు పైసాలు ఇస్తే చాలు Ivvanni వాళ్లకు అవసరం లేదు

  • @sambasirimala2449
    @sambasirimala2449 8 месяцев назад +14

    శతకోటి వందనాలు అమ్మ నీకు శ్రీరాముడు మిమ్మల్ని మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్

  • @soganurramudu2260
    @soganurramudu2260 11 месяцев назад +319

    ఇప్పుడు మన రాముడు టెంట్ లో ఉండడు. ఇప్పుడు మన రాముడు భవ్య మందిరంలో ఉంటాడు. జనవరి 22 కాలెండరులో ఒక తేదీ మాత్రమే కాదు... కొత్త కాలచక్రపు ప్రారంభం

  • @lnrg3316
    @lnrg3316 11 месяцев назад +967

    Hats off to BJP Leader Bhargavi Kalyani.

    • @ajaydhimmati8487
      @ajaydhimmati8487 11 месяцев назад +6

      Ame chepinadi nijam jai sriram. Khangress ki puttagathalu vundai

  • @srikrishnadevotee2833
    @srikrishnadevotee2833 11 месяцев назад +642

    చీల్చి చెండాడావు తల్లీ భద్రకాళి లాగా.... మన ధర్మాన్ని కాపాడడానికి నీలాంటి వాళ్ళు అవసరం...Terrific speech....👏👏👏👏bladder blast ayndi kodukulaki...🔥Jai sriram...✊✊

    • @hemakiran9093
      @hemakiran9093 11 месяцев назад +9

      Adi dammu dhyryam ante

    • @mprashanth254
      @mprashanth254 10 месяцев назад +3

      Durga ,Kali,simha vahini,

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 8 месяцев назад +1

      Enti mana Hindhu dharmaanni kaapaadataniki eeme lanti vaalu avasarama.....endhuku oka ammaki abbaki puttinollaithe ane neecha samskruthi maatalu vaaginandhuka......

  • @learninglabirkdas3275
    @learninglabirkdas3275 8 месяцев назад +90

    విజయోస్తు,భార్గవి మీవంటి మహిళలు రాష్ట్రానికి 10 మంది ఉద్యమిస్తే ఈ దేశం అగ్రరాజ్యంగా రూపొందుతుంది,ఉగ్ర రాజ్యాల తాట తీస్తుంది, మీరు చట్ట సభలను శశించే రోజు తొందర్లో ఉన్నవి,,జయహో నారీ శక్తి.జై భారత్,జై హింద్

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 8 месяцев назад

      Enti 10 mandhi Mahilala.....orey badive mundhu ame emanna Sangha samskarthana.....

  • @kravindranath9819
    @kravindranath9819 11 месяцев назад +1140

    శహబాస్ అమ్మా ప్రతి హిందువు మనసులోని మాట చేపావు..

    • @subhashb1443
      @subhashb1443 11 месяцев назад +10

      Exactly naku roju gudda maduthunndi na desham lo na devuni gudi kattadaniki 500 years

    • @headsup3
      @headsup3 11 месяцев назад

      ప్రతి హిందువు కాదు కొంతమంది సంకర జాతి కి పుట్టినిల్లు వున్నారు అందుకే ఇక్కడ లొల్లి.

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 11 месяцев назад +9

      Seculars valle Hinduism deba thintondi

    • @magbulvali7675
      @magbulvali7675 11 месяцев назад

      😷😷😷😷😷😷

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 8 месяцев назад

      Enti.....oka ammaki abbaki puttinollaithe Ane chetha maata prathi hindhuvu manasuloni maatana....

  • @padmapatri8414
    @padmapatri8414 11 месяцев назад +35

    Bhargavi Kalyani garu - Hats off to you ..!! మీలాంటి లక్షల భార్గవి కల్యాణి లు తయారై భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని, నిలబెట్టాలి. రామ్ లల్లా పునః ప్రతిష్టాపనను వ్యతిరేకించిన హిందువులు - హిందువులు కారు. మన ప్రియతమ ప్రధానమంత్రి ఇచ్చిన ఉపన్యాసం విని అలాంటి వాళ్ళందరూ సిగ్గుతో తల దించుకోవాలి.
    భారతీయ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కంకణం కట్టుకున్న మోదీ గారిని, ఆయన సారధ్యంలోని భారతీయ జనతా పార్టీని, హిందువులందరూ సమర్ధించాల్సిన అవసరం ఈనాడు ఎంతైనా ఉంది.

  • @vamshilalam4622
    @vamshilalam4622 11 месяцев назад +234

    అక్క చాలాబాగా చెప్పారు జై బీజేపీ 🙏🇮🇳

  • @rajandonti8929
    @rajandonti8929 8 месяцев назад +15

    This Madam is Pure Hindu Sister fill proud of Bharat understand Congress Party falthu Kodukullu Thanandi Sisters Bharthmath ki jai ho Ram Ram ji 🌹🌹👌👌👍🌹🌹

  • @k.thirumalesh2586
    @k.thirumalesh2586 11 месяцев назад +42

    ఇప్పటికైనా హిందువులు మారండి ఓటు వేసేటప్పుడు మన దేశం కోసం ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @rajeshmaggidi4720
    @rajeshmaggidi4720 11 месяцев назад +76

    Excellent Speech sister....
    Jai Sriraam

  • @babuathram5866
    @babuathram5866 11 месяцев назад +94

    సూపర్ కాంగ్రెస్ కు ఇది చూశి ఐన బుద్ధి వస్తది
    జై శ్రీ రామ్ ఇది రా నిజాయితితో ఉన్న గొప్పతనం

  • @malleshmende2368
    @malleshmende2368 8 месяцев назад +144

    సూపర్ భార్గవి అక్క డిబేట్ లో ఉన్న కొడుకులను చెప్పుతో కొట్టు అక్క. 👌👌

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 8 месяцев назад

      Mundhu ni gudha bokka saap sapayi cheyali......debate lo kodukulanu chepputho kodttu antynnandhuku

  • @srikanththalla2775
    @srikanththalla2775 11 месяцев назад +57

    దేశ భక్తి అంటే ఇది మేడమ్...సూపర్..

  • @ramakrishnavemparala9515
    @ramakrishnavemparala9515 11 месяцев назад +290

    ఇలాంటి aggressive ఆడవాళ్లు వుండాలి. జై శ్రీరామ్

  • @sudarshanreddy9982
    @sudarshanreddy9982 11 месяцев назад +314

    నిజమైన హిందువులు అందరూ నీకు తోడు వుంటారు, జై హింద్

    • @subhashb1443
      @subhashb1443 11 месяцев назад +10

      Thodu untamu manamu kuda ilage matladali ikkda prathi inch jaga hinduvuladi

    • @magbulvali7675
      @magbulvali7675 11 месяцев назад

      🤪😜😛😛😜🤪🤪😜😛🤪🤪🤪🤪🤔🤫

    • @burrakathachowkilingambrun305
      @burrakathachowkilingambrun305 10 месяцев назад +1

      తల్లి నీవు భారత్ మాతవు నీకు శత కోటి నమస్కారాలు.

  • @maheswararaosasubilli2133
    @maheswararaosasubilli2133 7 месяцев назад +4

    చాలా చక్కగా మాట్లాడుతున్నారు అక్కగారు...మీ ధైర్యం తేగింపుకు పదాభివందనం.....జయహో *కాషాయ_సింహం*

  • @narsimhadoddi8408
    @narsimhadoddi8408 11 месяцев назад +73

    ఇలాంటి మహిళలు 100 మంది ఉంటే చాలు భారతదేశం హిందూ దేశంగా మారిపోతుంది సూపర్ అక్క ప్రతి ఒక్కరు అక్క లాగా ప్రశ్నించాలి మన హిందూ మతం కోసం సనాతన ధర్మం కోసం రాముని కోసం కృష్ణుని కోసం హనుమంతుని కోసం జైశ్రీరామ్ జై జైశ్రీరామ్ జై భారత్ జై జై భారత్ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

    • @k.kalpanak.kalpana2037
      @k.kalpanak.kalpana2037 10 месяцев назад +2

      మన హిందూ ధర్మం కాపాడుకోవాలంటే అందరు పోరాడాల్సిందే స్త్రీలు పురుషులు అందరూ సమానమే మన హిందూ ధర్మం లో అది భారతదేశం జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే

  • @shravanirangoliideas1340
    @shravanirangoliideas1340 11 месяцев назад +772

    పార్టీ పరంగా కాదు కానీ అక్క మోదీజీ చాలా మంచి వారు మన ధర్మాన్ని రక్షించే మోదీజీకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mahendarreddy505
      @mahendarreddy505 11 месяцев назад +1

      హిందవుగా పుట్టి రాముని ప్రాణా ప్రతిష్ట ను ఒప్పుకోలేని మీ బ్రతుకు లెందుకూ, భార్గవి గారు వయసు లో చిన్న వారే ఐన ఒక సాకలి అయిలమ్మ ఒక సమ్మక్కసరాక్క ఒ జనసీ లక్ష్మి బాయి లా సానాతన దర్మమ్ లో అపర కాళీ మాత మీ లాంటి వారి అవసరం నేటి సమాజానికి చాల వుంది జై శ్రీ రామ్

    • @Crk-f9b
      @Crk-f9b 11 месяцев назад

      सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज |
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: || 66||
      sarva-dharmān parityajya mām ekaṁ śharaṇaṁ vraja
ahaṁ tvāṁ sarva-pāpebhyo mokṣhayiṣhyāmi mā śhuchaḥ
      BG 18.66: Abandon all varieties of dharmas and simply surrender unto Me alone. I shall liberate you from all sinful reactions; do not fear.
      To comprehend this instruction of Shree Krishna, we need to understand the term dharma. It comes from the root word dhṛi, which means dhāraṇ karane yogya, or “responsibilities, duties, thoughts, and actions that are appropriate for us.” There are actually two kinds of dharmas-material dharma and spiritual dharma. These two kinds of dharma are based upon two different understandings of the “self.” When we identify ourselves as the body, then our dharma is determined in accordance with our bodily designations, obligations, duties, and norms. Hence, serving the bodily parents, fulfilling the responsibilities to society, nation, etc. are all bodily dharma. This is also called apara dharma or material dharma. This includes the dharma as a Brahmin, Kshatriya, etc. However, when we identify ourselves as the soul, we have no material designations of varṇa (social class) and āśhram (status in life). The soul’s Father, Mother, Friend, Beloved, and resting place are all God. Hence our one and only dharma becomes loving devotional service to God. This is also called para dharma or spiritual dharma.
      So do “not” nag about this man is Muslim, this is Christian, this Jain, this is Sikh, Dalit etc. They are all “me”. Dividing the nation on verna is unacceptable according to Hindu Dharma….learn.

    • @shravanirangoliideas1340
      @shravanirangoliideas1340 10 месяцев назад

      నిజామే సార్ నేను కూడా అలానే అనుకుంట

  • @parushay1201
    @parushay1201 11 месяцев назад +161

    ❤ సూపర్ మేడం.రాముడి జోలికి వేస్తే బాగుంటుందని ఒక హిందూ ధర్మం కాపాడేందుకు ఏమైనా చేస్తాం జై శ్రీరామ్

  • @vasuaruna3605
    @vasuaruna3605 7 месяцев назад +6

    అమ్మ మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా హిందూ ధర్మం బ్రతికి ఉన్నది మీకు శతకోటి నమస్కారాలు తల్లి 🙏🙏🙏

  • @vinay.moothamootha4957
    @vinay.moothamootha4957 11 месяцев назад +150

    అమ్మ మీరు నిజంగా మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవంగా nilabeduthunnaru🙏🙏👍👍

  • @revallamahesh8873
    @revallamahesh8873 11 месяцев назад +175

    నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అమ్మా..జై శ్రీ రామ్

  • @Ravi_official-r3z
    @Ravi_official-r3z 11 месяцев назад +540

    ఇది India కాదు...హిందూ దేశం..మన పురాణములను..మన రామున్ని..మన కృష్ణుని..మన ఆంజనేయ స్వామి ని కాపాడుకుందాం....రవి

    • @reddyreddy3080
      @reddyreddy3080 11 месяцев назад

      లంజోడక నీ మూలం తెలుసుకో తర్వాత మాట్లాడు రా crosbreed ​@AshokaSamrat998

    • @MotherlandAvailFoundations
      @MotherlandAvailFoundations 11 месяцев назад +2

      ​@AshokaSamrat998 Tanu chrppindhi dharnanni kapadudam Ani.. meeku ela ardam ayyindo Mari.. Dharmo Rakshathi Rakshathaha, Survejana Sukhino Bhavanthu, Satyamevajayathe ....

    • @Crk-f9b
      @Crk-f9b 11 месяцев назад

      सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज |
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: || 66||
      sarva-dharmān parityajya mām ekaṁ śharaṇaṁ vraja
ahaṁ tvāṁ sarva-pāpebhyo mokṣhayiṣhyāmi mā śhuchaḥ
      BG 18.66: Abandon all varieties of dharmas and simply surrender unto Me alone. I shall liberate you from all sinful reactions; do not fear.
      To comprehend this instruction of Shree Krishna, we need to understand the term dharma. It comes from the root word dhṛi, which means dhāraṇ karane yogya, or “responsibilities, duties, thoughts, and actions that are appropriate for us.” There are actually two kinds of dharmas-material dharma and spiritual dharma. These two kinds of dharma are based upon two different understandings of the “self.” When we identify ourselves as the body, then our dharma is determined in accordance with our bodily designations, obligations, duties, and norms. Hence, serving the bodily parents, fulfilling the responsibilities to society, nation, etc. are all bodily dharma. This is also called apara dharma or material dharma. This includes the dharma as a Brahmin, Kshatriya, etc. However, when we identify ourselves as the soul, we have no material designations of varṇa (social class) and āśhram (status in life). The soul’s Father, Mother, Friend, Beloved, and resting place are all God. Hence our one and only dharma becomes loving devotional service to God. This is also called para dharma or spiritual dharma.
      So do “not” nag about this man is Muslim, this is Christian, this Jain, this is Sikh, Dalit etc. They are all “me”. Dividing the nation on verna is unacceptable according to Hindu Dharma….learn.

    • @magbulvali7675
      @magbulvali7675 11 месяцев назад

      Ne HOESE BOVA UNADA BABU

    • @dhdjedjdjdkd5033
      @dhdjedjdjdkd5033 7 месяцев назад

      🚩జై శ్రీరామ్ 🚩అన్నా పని చేసుకో బువ్వ వస్తుంది.. ఆ బువ్వ నోటి దగ్గరికి రావాల్లన్న... ఆ దేవుడు సహాయం చాలా అవసరం... ఈ భారత దేశాన్ని కాపాడుకోవడం.. 🚩సనాతన ధర్మం నీ 🚩కాపాడుకోవడం హిందువుల భాద్యత. 👍🏼.. ఈ భారత దేశం తప్ప హిందువులకు వేరే దేశం లేదు... గుర్తు పెట్టుకో.. పోయిన అక్కడ ఖచ్చితంగా బ్రతకనివారు... తల ఎక్కడో పెట్టి చూడకుండా..... 👍🏼👍🏼👍🏼

  • @kajuluriramakrishnaclassic754
    @kajuluriramakrishnaclassic754 8 месяцев назад +13

    నిజం చెప్పావు అమ్మా. జై శ్రీ రామ్. హిందువులు నిద్ర మత్తు వదిలివేయాలి.

  • @adhi-vi1ws
    @adhi-vi1ws 11 месяцев назад +58

    అక్కయ్ నీ పదాలకు , పాదాలకు
    నమస్కారం.

  • @Dhanushkach
    @Dhanushkach 9 месяцев назад +397

    సూపర్ అమ్మ మాటని హిందువులకు బుద్ధి రావాలి

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 8 месяцев назад

      Ante nuvu hindhuvu kaadha

    • @ManiKanta-id8qc
      @ManiKanta-id8qc 8 месяцев назад +2

      Sooper

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 8 месяцев назад

      ​​@@ManiKanta-id8qc Ni pedhala juttu Super ...avura...
      Badive....aa Soorpanaka(Bhargavikalyani) Oka ammaki abbaki puttinollu hindhuvulaithe Ani neechamaina samskaram Leni chetha maatalu matladithe neeku super anipichindha....avura choothe......asalu adhi oka ammaki abbaki putondho adugu first....inkosari Hindhuvula gurinchi istamochinatlu matladithe gudha bokka saap sappayi chestharu ma hindhuvulu

    • @PolurajuBonthagarala
      @PolurajuBonthagarala 7 месяцев назад

      👏

    • @vishvardhan4704
      @vishvardhan4704 5 месяцев назад

      Kottha hindus veellu antha sodi

  • @sachingoudburra7742
    @sachingoudburra7742 11 месяцев назад +155

    This is BJP ❤
    JAI SRI RAM👍

  • @potlakayalavenkateshwarmud8177
    @potlakayalavenkateshwarmud8177 7 месяцев назад +5

    నమస్కారం మేడం మీరు మాట్లాడిన విధానం హిందువులు తల ఎత్తుకొని నేను హిందూ అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిన అందుకు మీకు భారతదేశ ప్రజల నుంచి శతకోటి నమస్కారాలు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై బిజెపి 3:43

  • @adumullerabindar942
    @adumullerabindar942 11 месяцев назад +312

    హిందువుల ఐక్యత వర్ధిల్లాలి.
    హిందుత్వం వర్ధిల్లాలి.

    • @MsRaj-t4l
      @MsRaj-t4l 9 месяцев назад

      దేశం నీ ఏమిచేదమని మీ మతాపిచితో మనుషుల మధ్యలో గొడవలు పెడుతున్నారు మతం కన్న మానవత్వం గొప్పదని అనీ గ్రంధాలు చెపుతున్నాయి చేతనైతే కష్టలో వున్నవారికి సహాయం చేయలి లేకుంటే మౌనగం గా ఉండాలి

    • @adumullerabindar942
      @adumullerabindar942 9 месяцев назад

      @@MsRaj-t4l మీ గురు ప్రభోధం ముస్లింలకు, క్రిస్టియన్ లకు, సెక్యులర్ లకు, నాస్తికులకు, మావోయిస్టులకు చేయండి.
      నాకు కాదు.

    • @adumullerabindar942
      @adumullerabindar942 9 месяцев назад

      @@MsRaj-t4l మీ గురు ప్రభోధం ముస్లింలకు, క్రిస్టియన్ లకు, సెక్యులర్ లకు, నాస్తికులకు, మావోయిస్టులకు చేయండి.
      నాకు కాదు.

    • @adumullerabindar942
      @adumullerabindar942 8 месяцев назад

      చెంగిచర్ల. లో మీ ముస్లిం లకు మానవత్వం ఉందా?

    • @dhdjedjdjdkd5033
      @dhdjedjdjdkd5033 7 месяцев назад

      ​@@MsRaj-t4lఒరేయ్... ముళ్ల నువ్వు గుద్ద తెరుచుకో... 😡😡😡... మాకు తెలుసులే రా... ముళ్ళు 👉🏼🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖

  • @chotuhkumar9457
    @chotuhkumar9457 10 месяцев назад +278

    అమ్మ తల్లి నీకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్న😊😊😊 నీలాంటి మహిళ ఉండడం నా దేశ పుణ్యం 🥰🥰🥰🥰🥰

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 8 месяцев назад

      Orey houle aameku shirasu vanchi namaskaram chesthava...orey choothe mundhu mi thalli thandriki roju shirasu vanchi paadhabi vandhanam chey.......entra oka ammaki abbaki puttinollaithe Ane maata oka hindhu Vanitha maatladuthadha....entra aa..basha .aa samskaram...idhena hindhula nadavadika...

  • @boyathimmaiah9138
    @boyathimmaiah9138 11 месяцев назад +64

    జయహో మాతా భార్గవీ జయహో.....
    భారత్ మాతా కీ జై.....

  • @ktsundar
    @ktsundar 8 месяцев назад +2

    చాలా బాగా మాట్లాడి ఆవేదన వ్యక్తం చేసేరమ్మా🙏🏻

  • @ramaiahdharavathu2176
    @ramaiahdharavathu2176 11 месяцев назад +454

    శభాష్ తల్లి నీకు పాదాభివందనాలు

  • @kchandrasekhar9395
    @kchandrasekhar9395 11 месяцев назад +99

    🙏🙏🙏 సూపర్ తల్లి నీ లాంటోళ్లు ఉంటే భారతదేశం హిందువులు ధైర్యంగా మాట్లాడగలుగుతా రూ నీ మాటలకు ధైర్యానికి నమస్కారం తల్లి జైశ్రీరామ్ జై మోడీ జీ

  • @prasadthota5496
    @prasadthota5496 11 месяцев назад +71

    Excellent and apt reply madam has given hats off to her

  • @satyanandavvv9960
    @satyanandavvv9960 8 месяцев назад +2

    మహిళా శక్తి జయహో....భార్గవి గారు మరింతగా మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్ని మరింత చేతన్యవంతుల్ని చేయాలి

  • @SANTOSH-q6s8y
    @SANTOSH-q6s8y 11 месяцев назад +76

    సూపర్ అమ్మ 🤗 కాంగ్రెస్ వలన దేశం దివాలా తీసింది, బిజెపి పార్టీ కనుక లేకపోయి ఉంటే మన భారతదేశం ఎప్పుడో పాతాళంలోకి పడిపోయేది 🇮🇳జై భారత్ 🇮🇳 బిజేపి నమో నరేంద్రమోడీ జి 💓🇮🇳💓🇮🇳💓🇮🇳💓🇮🇳💓🇮🇳💓🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thotamahesh4868
    @thotamahesh4868 11 месяцев назад +86

    అమ్మ మీకు పాదాభివందనం అమ్మ ప్రతి హిందూ ఇలాగే ధైర్యంగా తయారు అవ్వాలి

  • @MADAN1438
    @MADAN1438 11 месяцев назад +198

    2:07 స్టార్ట్, రాముడు లేకపోతే ధర్మం లేదు, ధర్మం లేకపోతే ధర్మం కోసం యుద్ధం లేదు, యుద్ధం లేకపోతే మహాభారతంలో కురుక్షేత్రం లేదు, కురుక్షేత్రం లేకపోతే కృష్ణుడు చెప్పిన భగవద్గీత లేదు, భగవద్గీత లేకపోతే వేదసారం లేదు, వేదసారం లేకపోతే వేదాలు లేవు, అష్టాదశ పురాణాలు లేవు, ఉపనిషత్తులు లేవు, సూపర్ బాగా చెప్పావు తల్లి

  • @punnasanjay9590
    @punnasanjay9590 11 месяцев назад +249

    అమ్మ మీకు నా 🙏, ప్రతి తుర్క కాంగ్రెస్ పార్టీ లో ఉన్నా హిందువులందరు భారతీయ జనతా పార్టీ లోకి తరలి రావాలి.

    • @chanda.nageshwarraowifepad9052
      @chanda.nageshwarraowifepad9052 11 месяцев назад +4

      Miru yentha kaki gola cheysina congress will form government@central

    • @superman-jb5bz
      @superman-jb5bz 11 месяцев назад

      ​@@chanda.nageshwarraowifepad9052atulu pukko velli ite aaa turka Rahul gandi di

    • @kuwaitq7842
      @kuwaitq7842 11 месяцев назад +1

      మీరు మత ప్రచారం చేస్తున్నారా లేదా రాజకీయా ప్రచారం చేస్తున్నారా.... దేవుడు అన్నీ చూస్తున్నాడు...అధికారం ఎవరికీ శాశ్వతం కాదు

    • @srikanth2599
      @srikanth2599 11 месяцев назад

      ​@@chanda.nageshwarraowifepad9052joke super pakkaki velli aduko baabu

    • @legoooo09
      @legoooo09 11 месяцев назад

      ​@@chanda.nageshwarraowifepad9052Not in next 20 years for sure

  • @veerareddylevaka9266
    @veerareddylevaka9266 11 месяцев назад +52

    చక్కగా ధైర్యంగా మాట్లాడి నారు జై భారత్.
    ,

  • @reddennakuppala842
    @reddennakuppala842 11 месяцев назад +80

    బాగా ధైర్యంగా చెప్పావు తల్లి.మీరు చెప్పింది అక్షరాలా నిజం.

  • @sivashankar6456
    @sivashankar6456 7 месяцев назад +1

    Super అక్క నీ గుండె దర్యనికి సలామ్ . ఇప్పటికైనా అందరూ కళ్ళు తెరవండి.

  • @saikiran2697
    @saikiran2697 11 месяцев назад +439

    భార్గవి కళ్యాణి అక్క 💥🔥

  • @sreekanthb3855
    @sreekanthb3855 11 месяцев назад +51

    🙏🙏🙏అద్భుతమైన దరువుతో దుమ్ము లేపిన అక్క.మీవంటి సివంగులు ఖాన్ గ్రేస్ దాని తోక పార్టీలు అన్నిటిని చీల్చి చెండాడాలి. అక్క దెబ్బకి గుండుగాడికి దూలతీరిపోయింది 😂 జై శ్రీరామ్ జై సనాతన ధర్మం.

  • @kondapuramchandramohan8617
    @kondapuramchandramohan8617 7 месяцев назад +1

    భార్గవి గారు నమస్కారం రాముని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి మీకు జైశ్రీరామ్ జై బిజెపి

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 11 месяцев назад +484

    పెంటతిన్న హిందువులు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు.

    • @mvishnu4496
      @mvishnu4496 11 месяцев назад +21

      ఇది పంచ్ అంటే

    • @padmapasham8600
      @padmapasham8600 11 месяцев назад

      Congress lo unna hinduvulaki siggu ledu…..revanth reddy meeru bjp ki randi….maa support meeke……..bjp❤🇮🇳🙏🏻

    • @RamaKrishna-hn5mz
      @RamaKrishna-hn5mz 11 месяцев назад

      మీరు మరీ మొహమాటస్తుల్లా ఉన్నారు దానిలో నంచుకుతినడానికి మలము వాడేవాల్లే కాంగ్రెస్ వాళ్ళు

    • @Predator.....
      @Predator..... 11 месяцев назад +5

      Secular hindus ni tannali first, appude desam bagupadutundi

    • @ajairanganath
      @ajairanganath 11 месяцев назад +5

      ​@@Predator.....Mana Desham lo secularism teeseyali...Hindava Deshanni cheyyali

  • @gudivadasivakumar3948
    @gudivadasivakumar3948 11 месяцев назад +34

    భారత దేశం కేవలం హిందువులది. మిగతా మతాల వారు ఇక్కడికి వచ్చిన బందువులు. కనుకనే వారిని మనం గౌరవిస్తున్నాం. ఎన్నటికీ ఈ దేశం మనది. జై హింద్ జై శ్రీరామ్

  • @ramanadokur9739
    @ramanadokur9739 11 месяцев назад +117

    చాలా మంచిగా చెప్పినారు మేడమ్ మన దేవులని మన నాయకులు వీటిని డిబేట్ చేస్తున్నారు జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్,🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏

  • @midhunkumar3861
    @midhunkumar3861 8 месяцев назад +2

    Super akka ❤

  • @Yuvansh0611
    @Yuvansh0611 11 месяцев назад +82

    కాంగ్రెస్ దుమ్ము దులిపి నోరు మూపించవమ్మ ధన్యవాదాలు మరియు అభినందనలు అమ్మ

  • @VinodKumar-nt6rr
    @VinodKumar-nt6rr 11 месяцев назад +123

    సూపర్ గా మాట్లాడినారు భార్గవి గారు, మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఉండే హిందువులు అందరు కల్తీ నా కొడుకులు అయిఉంటారు.......

  • @రాంబాబుగిడుగు
    @రాంబాబుగిడుగు 11 месяцев назад +62

    సూపర్ మేడమ్ గారు జై శ్రీరామ్ జై బీజేపీ జై హింద్

  • @muraliDachepalliDachepalli-x9w
    @muraliDachepalliDachepalli-x9w 2 месяца назад

    2023 లో తప్పు చేసాము అమ్మ, హిందూ మనోభావాలను సనాతన ధర్మాన్ని కాపాడే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయకుండా తప్పు చేసాము అమ్మ, ఇప్పుడు బుద్ధి వచ్చింది అమ్మ మా హిందూ సోదరీ సోదరులు అందరికీ, రాబోయే ఎలక్షన్లో మా హిందువుల సత్తా ఏంటో హైదరాబాదులో హిందూ వ్యతిరేకులు అందరికీ చూపిస్తాం! 🙏🚩🙏 జైశ్రీరామ్ జై జై దుర్గ భవాని తల్లి 🚩

  • @ajaytulasi3104
    @ajaytulasi3104 11 месяцев назад +64

    అక్కయా గారు మీరు చాలదైర్యవంతులు మీ మాటలకు నామనస్సు పులకరించింది
    హిందువు గా పుట్టి కాంగ్రెస్ సంక నాకుతున్న మాడా గాల్లందరు
    తురకలకి పుట్టిన దేశ ద్రోహులు
    జై హింద్ జై శ్రీరామ్

    • @manjunathc1767
      @manjunathc1767 11 месяцев назад +1

      Thanks anna karektuga cheppv

  • @tirumaleshneeruganti9651
    @tirumaleshneeruganti9651 11 месяцев назад +46

    చాలా బాగా చెప్పారు హిందూ ధర్మం గురించి మీ లాంటి వాళ్ళు కావాలి, జై శ్రీరామ్

  • @nageswararaonagesh2007
    @nageswararaonagesh2007 11 месяцев назад +184

    అమ్మా మీరు సూపర్ గా మాట్లాడారు
    మీ పాదాలకు నా ప్రణామములు
    జై శ్రీరామ్ 🙏🙏🙏
    జై జై శ్రీరామ్ 🙏🙏🙏
    జై సీతా రామ్ 🙏🙏🙏
    జై హనుమాన్ 🙏🙏🙏
    జై జై హనుమాన్ 🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula Месяц назад

    మంచి ప్రశ్న వేశారు,హృదయపూర్వకముగా ధన్యవాదాలు🙏💕🙏💕🙏💕

  • @naninanisri5705
    @naninanisri5705 11 месяцев назад +155

    మీ మాటల్లో ఉన్నా నిజాయితితో కుడినా ఆవేదనను,హిందువులందరూ అర్థం చేసుకుంటే ఎంత బాగుండు మేడం.ఎలాగో మన హిందూస్థాన్ లో కాంగ్రెస్ బడై కుక్కలకు అర్థం కాదు.

  • @rajeshwarbhupathi7038
    @rajeshwarbhupathi7038 11 месяцев назад +106

    ప్రతి హిందువు మన ధర్మ ద్రోహులను దేశ
    ద్రోహులను తరిమి తరిమి కొట్టండి.
    జై శ్రీరామ్
    వందేమాతరం

  • @kellaappalanaidu3538
    @kellaappalanaidu3538 11 месяцев назад +50

    నువ్వు సూపర్ తల్లి.నీలా నిలదీసేవారు ఉండాలి తల్లి.జై శ్రీ రాం.

  • @rdy96-pk5qb
    @rdy96-pk5qb 8 месяцев назад +1

    కుహనా హిందువులకీి బాగా బుధ్ధి చెప్పావమ్మా. ❤❤❤
    ఇంకా గడ్డి ఇలా పెడుతూనే ఉండాలి అమ్మ అవకాశం వచ్చిన ప్రతిసారీ. ❤❤❤

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana 11 месяцев назад +409

    బుద్దున్న హిందువు ఎవడైనా ఈ తల్లికి నమస్కారం పెడతాడు 🙏🙏

    • @magbulvali7675
      @magbulvali7675 11 месяцев назад +1

      3 Putala Aname thinutNava

    • @boruguravi4037
      @boruguravi4037 11 месяцев назад +1

      Bongu

    • @gathamkishor5014
      @gathamkishor5014 2 месяца назад

      😂Seeta devuni forest ki pampinchanattu eemenau kuda pampinchali

  • @UEswarkumar
    @UEswarkumar 11 месяцев назад +51

    Hats off Madam
    ఒక్క క్షణం కన్నీటి పర్యంతమయ్యా మన హిందువులే మన హిందుత్వాన్ని మంట కలుపుతుంటే

  • @adabalababu137
    @adabalababu137 11 месяцев назад +55

    అమ్మ మహేశ్వరి దేవి అద్భుతం తల్లి బల్ల గుద్ది మరీ మాట్లాడుతున్నారు మగవాళ్ళు మేము కూడా పని చేయము తల్లి మీ ధైర్యానికి ❤😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BhukyaSaida-o4p
    @BhukyaSaida-o4p 2 месяца назад +1

    Jai Sri Ram
    Jai Hindu

  • @ramakotyada1085
    @ramakotyada1085 11 месяцев назад +223

    ఖాన్ గ్రెస్ వాళ్ళు అంటే లంజకొడుకులు అని అర్ధం.. ఇది జగమెరిగిన సత్యం.. తల్లి మీకు ధన్యవాదములు 🙏🙏🙏

    • @durgappagarihari6725
      @durgappagarihari6725 11 месяцев назад +3

      AA ljkds ayina nayam veeru Sankara jaatiki chendinavaaru. 😅

  • @gsrinivsgaddamsrinivas7285
    @gsrinivsgaddamsrinivas7285 11 месяцев назад +58

    అక్క మీయొక్క ధైర్యానికి వందనాలు 🙏 మొలగానే అందరూ మహిళలకు ధైర్యాన్ని ఇవ్వాలని దేవునిని కోరుచున్నాను 🙏
    జై మత భవాని 🙏 జై శ్రీరామ్ 🙏🙏🙏
    ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏

  • @user-shiv-om
    @user-shiv-om 11 месяцев назад +78

    సోదరికి మనఃస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏

  • @ksrinivas7685
    @ksrinivas7685 11 месяцев назад +35

    మీది ధర్మావేశం ........మీ దైవ భక్తి దేశభక్తి కి వేలవేల నమస్కారాలు

    • @Himama173
      @Himama173 11 месяцев назад

      Dharmavesham.... Bhale kanukkav kotha padham😂

  • @SuperSreeramulu
    @SuperSreeramulu 11 месяцев назад +212

    హిందువులు అందరూ రాజీనామా చేసి బీజేపీ లో చేరండి అని చెప్పడం .......

    • @విక్కీ
      @విక్కీ 11 месяцев назад +33

      సెక్యులర్ హిందూ గా ఉండి కాంగ్రెస్ లో ఉండే కంటే అలా చేయడమే కరెక్ట్ కదా

    • @podilasrinivas7847
      @podilasrinivas7847 11 месяцев назад

      Ala cherithe thappentra, hinduvula kosam poradeadi BJP mathrame,so hinduvulu cherali

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 11 месяцев назад +1

      సొల్లుకవుర్లు ఎన్నైనా చెప్పొచ్చు కాని,,పాకిస్తాన్ పేరుతొ మతరాజ్యాన్ని తురకలకి పంచిపెట్టిన నెహ్రూగాడు, మళ్ళీ ఇక్కడ
      మైనారిటి ముసుగులొ తురకల ను,పెంచటానికి హిందువులను,, అణగ దొక్కటానికి వాడుచేసిన యదవ పనులు కాస్త గుర్తు చేసుకుంటె నీలాంటి వాళ్ళు నెహ్రూకంపెనీకి వంతపాడరు సిగ్గులేకుండా,,😂😂😂

    • @ashokkasarapu6804
      @ashokkasarapu6804 11 месяцев назад +27

      ఉగ్రవాదుల కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలి జై బిజేపి 🚩✊

    • @krishnakuruvada1242
      @krishnakuruvada1242 11 месяцев назад +1

      Desh drohi party congress 😤 HINDU Drohi Khan gress 😤

  • @Prasadmovva
    @Prasadmovva 11 месяцев назад +53

    అమ్మ అద్భుతం గా మాట్లాడవు. జై శ్రీరామ. హిందువు గా పుట్టినందు కు మనం గర్వించాలి. 🙏🙏🙏🙏🙏🙏

  • @rajendrannaidu5876
    @rajendrannaidu5876 8 месяцев назад +2

    Hats off , every woman has come forward like this. Hats off, salute❤❤❤🎉

  • @ashokchari4645
    @ashokchari4645 11 месяцев назад +182

    జన్సీ లక్ష్మి భాయ్ ని మనం చూడలేదు కాని భార్గవి గారిని చుస్తే ఆ లోటు తీరుతుంది జై శ్రీ రామ్ 🚩🚩🚩

    • @jagathkumar9216
      @jagathkumar9216 11 месяцев назад +2

      నిజo

    • @Crk-f9b
      @Crk-f9b 11 месяцев назад

      सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज |
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: || 66||
      sarva-dharmān parityajya mām ekaṁ śharaṇaṁ vraja
ahaṁ tvāṁ sarva-pāpebhyo mokṣhayiṣhyāmi mā śhuchaḥ
      BG 18.66: Abandon all varieties of dharmas and simply surrender unto Me alone. I shall liberate you from all sinful reactions; do not fear.
      To comprehend this instruction of Shree Krishna, we need to understand the term dharma. It comes from the root word dhṛi, which means dhāraṇ karane yogya, or “responsibilities, duties, thoughts, and actions that are appropriate for us.” There are actually two kinds of dharmas-material dharma and spiritual dharma. These two kinds of dharma are based upon two different understandings of the “self.” When we identify ourselves as the body, then our dharma is determined in accordance with our bodily designations, obligations, duties, and norms. Hence, serving the bodily parents, fulfilling the responsibilities to society, nation, etc. are all bodily dharma. This is also called apara dharma or material dharma. This includes the dharma as a Brahmin, Kshatriya, etc. However, when we identify ourselves as the soul, we have no material designations of varṇa (social class) and āśhram (status in life). The soul’s Father, Mother, Friend, Beloved, and resting place are all God. Hence our one and only dharma becomes loving devotional service to God. This is also called para dharma or spiritual dharma.
      So do “not” nag about this man is Muslim, this is Christian, this Jain, this is Sikh, Dalit etc. They are all “me”. Dividing the nation on verna is unacceptable according to Hindu Dharma….learn.

    • @BhukyaSaida-o4p
      @BhukyaSaida-o4p 7 месяцев назад

      ❤❤❤❤❤❤

  • @thandrashankar7813
    @thandrashankar7813 11 месяцев назад +40

    Yes నేను కూడా ఏకిభవిస్తున్నాను
    హిందువులారా శిగ్గు శరం ఉంటే ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేసిరండి
    🙏మీకు కూడా తెలుసు ఏది ధర్మం ఏది అధర్మం అని
    కానీ మీరు మీ వ్యక్తిగత ప్రయోజనం కొరకు మీరు అనుసరించే మార్గం మన దేశానికి అధర్మ పరమైనది కాబట్టి ఇప్పటికైనా మించి పోయింది ఏమి లేదు ధర్మం వైపు నిలబడండి
    పంది అయి పది సంవత్సరాలు బతికినా వెస్ట్ అదే నంది అయి నాలుగు సంవత్సరాలు బ్రతికిన కీర్తింప బడుతారు
    జై బీజేపీ 👍👍👍
    జై మోదీజీ 🙏🙏🙏🙏
    జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @nageswaranaidu3033
    @nageswaranaidu3033 11 месяцев назад +107

    శభాష్ తల్లి నీకు జోహార్లు.అటుగాని ఇటు గాని మధ్య రకం జాతి మన హిందు కాంగ్రెస్ నాయకులు. పదవుల కోసం ఏ డాఫర్ పని చెయ్యడానికైనా సిద్ధం ఈ కాంగ్రెస్ నాయకులు.భలే గడ్డి పెట్టావమ్మా. 👏👏👏జై శ్రీ రాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @m.v.r.rsastry7320
    @m.v.r.rsastry7320 3 месяца назад

    మేడం you అర్ టైగర్.. జై బీజేపీ.. జై హిందువులు

  • @muralimohanpragada7063
    @muralimohanpragada7063 11 месяцев назад +142

    అద్భుతమైన వివరణ తల్లి మీ ధైర్యానికి ధన్యవాదాలు అమ్మ🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩

    • @kgchalam296
      @kgchalam296 10 месяцев назад

      Cangras.dhonga.party.dogs.🦵🦵🦵🦵

  • @jayarambg197
    @jayarambg197 10 месяцев назад +55

    Iam from Karnataka you will be able to describe great sister

  • @mattasureshgoud2096
    @mattasureshgoud2096 8 месяцев назад +1

    జై హింద్ జై సనతన్ ✴️👌👌

  • @kidsvideos1176
    @kidsvideos1176 11 месяцев назад +78

    సూపర్ మాట్లాడారూ అక్కా 👏👏 హిందువులు అంతా ఒక్కటి కావాలి మన సనాత ధర్మాన్ని మనం కాపాడుకోవాలి

  • @satyanarayanageddam4636
    @satyanarayanageddam4636 11 месяцев назад +72

    వీరనారిమని కి పాదాభివందనం, మన హిందువులు కు చీము, నెత్తురు, లేదు.

  • @veeravenkatasatyanarayanay4517
    @veeravenkatasatyanarayanay4517 8 месяцев назад +50

    అమ్మా నీకు మన భగళముఖి అమ్మా అనంత శక్తినిచ్చి మన సనాతన ధర్మ పరిరక్షణకు అకింతమవ్వాలని ప్రార్ధిస్తూ🎉🎉🎉🎉🎉🎉

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 8 месяцев назад

      Aame Raajakeeya Deyyam Patti pichi mudhirinattundhi...erra gadda ku pampinchadi.

  • @mandashankar2424
    @mandashankar2424 7 месяцев назад

    Excellent sister 🙏🇮🇳👌

  • @trilochanshortfilms8659
    @trilochanshortfilms8659 11 месяцев назад +50

    సూపర్ భార్గవి గారు. రాముడి కృప మీద ఎల్లపుడూ ఉండాలని కోరుకుంటూ....

  • @binaboinaharikrishna7061
    @binaboinaharikrishna7061 11 месяцев назад +273

    🔥🔥🔥పాదాభివందనం అక్క మీ దేశభక్తికీ 🙏🙏🙏

    • @prashanthreddy5436
      @prashanthreddy5436 11 месяцев назад +6

      deshabakathi antay hinduthavam oaktanay na

    • @vkgamingnani2123
      @vkgamingnani2123 11 месяцев назад +3

      AME dairyam mundu niventha alochinchuko

    • @rameshgoudrealestate5965
      @rameshgoudrealestate5965 11 месяцев назад +3

      ఇదేమి ఒర్రుడు, ఆడదానివి నీ భక్తి సరే గాని ఒక లిమిట్ ఉండాలి తల్లీ

    • @shivaom793
      @shivaom793 11 месяцев назад +8

      ​@@prashanthreddy5436okate hindhuvuku pudithe bjp nu support chestharu

    • @shivaom793
      @shivaom793 11 месяцев назад

      ​@@rameshgoudrealestate5965ameku dhammu vundhi hindhuvuku pudithe dhammu vuntadhi ok

  • @reddyvb7045
    @reddyvb7045 2 месяца назад

    Suparo సూపర్ తల్లి, శెభాష్, జై హిందూ 💪

  • @bhupathiartist3722
    @bhupathiartist3722 11 месяцев назад +41

    ఆ దమ్ము ధైర్యం.. సనాతన ధర్మానికి ఉన్న పవర్ 💪💪💪

  • @MaheshManikyam-j1d
    @MaheshManikyam-j1d 2 месяца назад

    ఇది రాజకీయ కాదు మన హిందూ సంస్కృతిని కాపాడుకోవాలి

  • @santhoshgaddamolla9436
    @santhoshgaddamolla9436 11 месяцев назад +81

    చాలా రోజుల తరువాత ఒక అడ సింహాన్ని చూస్తున్న, జై శ్రీ రామ్ 🚩🚩

  • @user-pr345
    @user-pr345 11 месяцев назад +22

    చాలా బాగా చెప్పారు అక్క మన చరిత్ర తెలియకుండా చేసి వాళ్ళ చరిత్రను మన పై రుద్దారు ఇకనైనా హిందువులందరు కండ్లు తెరచి మన చరిత్ర మన ధర్మం కాపాడుకోవాలి
    మీకు ధన్యవాదాలు అక్క మీ పోరాటం ఇలాగే సాగించండి
    జై శ్రీ రామ్ 🚩

  • @chippasangameshwar7394
    @chippasangameshwar7394 11 месяцев назад +25

    అమ్మ నీకు వందనాలు ధర్మం గురించి చాలా బాగా చెప్పారు కాషాయం జెండాకు ఎవ్వడు అడ్డు తగిలిన వాణి వంశం నాశనం తప్పదు