Prof K Nageshwar Reaction On Mala,Madiga Classification | Manda Krishna Madiga | Telugu Popular TV

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 182

  • @seshubrahmam
    @seshubrahmam 16 дней назад +11

    Thank you so much for your support sir

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 16 дней назад +5

    Great Explanation sir

    • @konkatisriniwas5015
      @konkatisriniwas5015 13 дней назад

      Jai madiga jaibheem jaijjr. 🇮🇳💙🛖🌺🪔🖕👍🖕🏼💪✍️👌🌈💜❤🧡💛🤎💚🌅🎇🎆🩵🙏💯💯💯💯

  • @keshavamoulya7723
    @keshavamoulya7723 16 дней назад +9

    దర్మం వైపు పోరాటం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Bheem_731
    @Bheem_731 16 дней назад +3

    Everyone should listen to this amazing explanation 💯💪🏼

  • @jesusjesus5716
    @jesusjesus5716 16 дней назад +2

    థాంక్స్ sir🙏🙏🙏🙏

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 14 дней назад +2

    *🇮🇳☝️✅ మీరు అన్నది కరెక్ట్ .. వాళ్ళది BJP కి సపోర్టు అంతే.. నిజంగా వర్గీకరణ చెయ్యాలంటే రాజ్యాంగ బద్దంగా వర్గీకరణ చెయ్యమనండి. BJP తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మరో మణిపూర్ షురూ చేసే పనిలో ఉంది ఒకవేళ ఆ పరిస్థితి వస్తే అది మాల మాదిగల కొట్లాట అవుతది అనుకుంటున్నారా? కాదు మిత్రమా BC SC ST ల మధ్య తీవ్రమై దేశ ప్రజలందరి యుద్దంగా ప్రజల యుద్దం CIVIL WAR గా మారొచ్చు కనుక తస్మాత్ జాగ్రత్త. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️⁉️🇮🇳*

  • @GyadariMallesh
    @GyadariMallesh 13 дней назад

    Good speech sir

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 16 дней назад +10

    57 కులాలకు 1% రిజర్వేషన్లు ఇస్తారట ఇది అన్యాయమే కదా. ఇప్పుడు మీరు ఇది అన్యాయం అని చెప్పగలరా?

    • @pcr8208
      @pcr8208 15 дней назад +1

      అక్కడ మంది ఎక్కువున్నారట....బలమున్నోడిదే రాజ్యం... మంది తక్కువుంటే సమాజంలో విలువ లేనట్టుంది 😅

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 15 дней назад

      @pcr8208 అందుకే మైనారిటీ ప్రజలకు అంబేద్కర్ గారు రక్షణ కల్పించారు. మైనారిటీ అంటే మతం మాత్రమే కాదు అన్ని విషయాల్లో తక్కువ జనాభా ఉన్నవారు

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 15 дней назад

      @pcr8208 ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన చెయ్యిద్దు అంటున్న వీల్లే ఎస్సీ వర్గీకరణ మాత్రమే జనాభా ప్రాతిపదికన చేయాలని ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారు ఇలా ఉంది వీరి అన్యాయపు న్యాయం

    • @pcr8208
      @pcr8208 15 дней назад

      @@venkateshwarlup2583 👍

  • @JANNUSRINATH-x4l
    @JANNUSRINATH-x4l 16 дней назад +1

    Sir,cordially dhanyavadalu for supporting to classification

  • @VENKATASESHAIAHBATHALA-cl6fw
    @VENKATASESHAIAHBATHALA-cl6fw 16 дней назад +6

    స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని

  • @alekya5510
    @alekya5510 15 дней назад +7

    అయ్యా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు
    మామిడి పళ్ళు కథ చాలా చక్కగా చెప్పారు ఈ కథ చెప్పిన వారు కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన అగ్రకుల జడ్జిలు మరి ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా అంటరానివారిగా ఊరికి చివర ఉంటూ దరిద్రమైన నీచమైన పనులు చేస్తూ నేటికీ జీవనం సాగిస్తున్నాం కదా మరి మేము ప్రధానమంత్రిగా ఎందుకు కాలేదు ముఖ్యమంత్రులుగా ఎందుకు కాలేకపోతున్న సుప్రీంకోర్టు జడ్జిలుగా ఎందుకు కాలేకపోతున్న మీడియా ఛానల్స్ ఎందుకు పెట్టలేక పోతున్నావ్ న్యూస్ పేపర్లు ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నాను ఫైవ్ స్టార్ రెస్టారెంట్లు మేము ఎందుకు పెట్టలేక పోతున్నాం పారిశ్రామిక కంపెనీలు ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నాం టాప్ రిచెస్ట్ మెన్స్ గా ఇప్పుడు వరకు దళితులు ఎందుకు లేరు ఈ దేశంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో దళితులు ఎందుకు లేరు మరి మామిడి పండ్లు అందరికీ సమానంగా పంచాలి అందులో బలహీనులు ఉంటారు మొహమాట ఆస్తులు ఉంటారు బక్క చిక్కిన వాళ్ళు ఉంటారు అని కథలు చెప్పారు కదా మరి వీటిలో మాకెందుకు ప్రాధాన్యం లేదని ఒక్క అగ్రకుల నాయకుడైన వ్యక్తి అయినా మానవత్వ వాది అయిన గొప్ప గొప్ప వాళ్ళైనా భారత రత్నాలు తీసుకున్న వారైనా సూపర్ సెలబ్రిటీస్ అయినా ఏ ఒక్కరైనా ఆచరణలోకి తీసుకు రాగలరా????
    సరే పైది అంతా ఒక ఎత్తు అనుకుందాం
    ప్రతి వ్యక్తికి తన మనుగడ సాగించడానికి కొంత భూమి అవసరం మరి దేశంలో ఎంత మంది దళితులు భూమిని కలిగి ఉన్నారు నేటికీ కూలీలుగా కూటికి లేని వారుగా ఆకలితో వైద్యం చేయించుకోలేక పిల్లలను చదివించ కోలేక ఎందుకు బతుకుతున్నారు? సంక్షేమం పేరు చెప్పి ప్రభుత్వాలు వీళ్లను ఆదుకోవాల్సిన అవసరమేంటి అంటే వీళ్ళు అడుక్కు తినే వాళ్ల?
    అందుకే ఓ దళితుల్లారా తెలంగాణ రాష్ట్రంలో bjp ప్రభుత్వ ఏర్పాటుపై మంద కృష్ణ అనే ఒక మణి వాదిని ఎన్నుకొని ఈ సమాజంలో మేధావులుగా పరిగణింపబడుతున్న చెప్పుకుంటున్న కొంతమంది మేధావులను సమీకరించి వారి ద్వారా వర్గీకరణ కరెక్టే అని చెప్పి దళితుల లో ఉన్న మాదిగలను బీజేపీ వెనక వెనక నడిపించి అల్టిమేట్ గా బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చి కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే ఈ ఎజెండా
    అందరికీ నా రిక్వెస్ట్ మీరు వర్గీకరణ చేసుకుంటారో చేసుకోరా నాకు అనవసరం అందరూ డాక్టర్ విశారదన్ వెనుక నడుద్దాం ఆయనను ముఖ్యమంత్రి చేద్దాం కావున మేల్కోండి మను వాదుల చేతిలో మరోసారి బలి కావద్దు

    • @sureshch1383
      @sureshch1383 15 дней назад +1

      దేనికి అంటే మీ Dalithulu అంతా ఫ్రీ schemes కి reservations కి అలవాట్లు paddaru కాబట్టే
      మీ కూడా Reservations వదులు కొని talent గా jobs techhu కొని చూపించిన రోజు ఇంకా ఈ reservations undavu

    • @mdeepthideepthi8334
      @mdeepthideepthi8334 14 дней назад

      100% Correct

    • @sirimallasrihari7729
      @sirimallasrihari7729 4 дня назад

      మిత్రమా..మంచి జరిగితే రాజ్యాంగం గొప్ప, చెడు జరిగితే మనువాదం వలన, బాగుందండి. ప్రతీదానికి మనువాదం వాడుకోవడం.

  • @ramthusrinivasarao8741
    @ramthusrinivasarao8741 15 дней назад

    కరెక్ట్ గా చెప్పారు. మీరు చెప్పింది నిజం.

  • @seetharamaiahrebbavarapu2537
    @seetharamaiahrebbavarapu2537 14 дней назад +1

    Sir మీరంటే నే న్యాయం సామాజిక న్యాయం అందుకే మీరంటే నాకు ఎంతో ఇష్టం

  • @RamuluMidde-od5vv
    @RamuluMidde-od5vv 16 дней назад +1

    Thank you Sir super

  • @elisha6920
    @elisha6920 15 дней назад

    Yes you are right sir 🙏🙏🙏

  • @wilsonrajuNallela-s9w
    @wilsonrajuNallela-s9w 14 дней назад

    Well said sir

  • @sudarshana7718
    @sudarshana7718 13 дней назад

    Sir tq urs saport. Garte message speech sir

  • @tanetisomasekhar1828
    @tanetisomasekhar1828 15 дней назад

    Super explain sir💐💐💐

  • @rajeshvunnam1594
    @rajeshvunnam1594 16 дней назад +2

    Prof nageswarao sir Good words to civilization of Society

  • @ravinagilla7019
    @ravinagilla7019 16 дней назад +4

    Excelent speech sir

  • @arpulasrinivas1988
    @arpulasrinivas1988 15 дней назад

    ధన్యవాదములు సార్

  • @India30087
    @India30087 16 дней назад +4

    ఈ విషయాన్ని చెపితే మా మాల మాదిగలకు అర్థం ఐతలేదు. మాల మాదిగల మధ్య శత్రుత్వాన్ని పెంచడమే ఈ మనువు పార్టీల ( bjp congress) లక్ష్యం . వాళ్ల లక్ష్యాన్ని చేరుకున్నారు కానీ వర్గీకరణ ఉద్యమం తన లక్ష్యాన్ని నెరవేరిన మాల మాదిగల మధ్య ఉన్న వైరం మాత్రం తరతరాలుగా ఉంటది because of ABCD movement

  • @jangaiah8200
    @jangaiah8200 16 дней назад +1

    Super excellent sir

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 16 дней назад +7

    వర్గీకరణ వల్ల అన్యాయానికి గురవుతున్నారు . 57 కులాలకు 1% రిజర్వేషన్లు ఇవ్వడం అన్యాయమే.

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 16 дней назад +1

    super sir

  • @PremRaj-v8e
    @PremRaj-v8e 13 дней назад

    మే దా వి, పండ్లు కూరగాయలు, గంపలో ఉంటాయి, ఉదొత్య గం, గంప లో వుంటావు, చదువూ కోవాలి, పోటీ పరీక్ష లో, పాస్ కావాలి, దానికి మాలలు కారణం మా, తెలివి లేని, ప్రోపిషారు గారు, రాజ్యాంగ విరుద్ధం కాబట్టి మాలలు పోరాటం చేస్తున్నారు,, రాజ్యాంగ ప్రకారం వ్యవహరిస్తే, మాలలు వ్యతిరేకించారు,, మందా, క్రిష్ణ మీరు దళిత జాతి కి రిజర్వేషన్ లె కుండా చే యా డా నీకి జన్మించిన దుర్మార్గుడు మందా క్రిష్ణ

  • @devikiran2729
    @devikiran2729 13 дней назад

    తెలివి పరులం అనుకునే ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వారు చెప్పుకునే వాళ్ళు కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం సరైంది కాదు. ఎందుకంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేస్తే మాలలు ఎంత మొత్తుకున్నా ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు. ఒకవేళ వర్గీకరణ ఇష్టం లేకపోతే ఎస్సీ వర్గీకరణ చేయమని చెబితే మాదిగలు చేసేదేమీ ఉండదు. దానికి ఉదాహరణ రామమందిరం బాబ్రీ మసీద్ సమస్య ఇక్కడ ముస్లింలకు భయపడి రామ మందిర్ తీర్పును ఇప్పించ కుండా వదిలేసారా... కాశ్మీర్ సమస్య అక్కడ ఎంతమంది మొత్తుకున్నా అక్కడి ప్రభుత్వం ఒప్పుకోకుండా కేంద్ర ప్రభుత్వం చేసి తీరలేదా. ఎవరు అడగకుండా ఒక్క అప్లికేషన్ రాకున్నా. ఐదు శాతం ఉన్న ఓసీలకు 10 శాతం ఏ డబ్బులు వేసి పేరుతో రిజర్వేషన్ చేయలేదా... ముస్లింల నుంచి ఎలాంటి రిక్వెస్ట్ లేకుండా ట్రిబుల్ తాలక్ తలకు మీద చర్యలు తీసుకో లేదా... ఇవన్నీ ప్రజలకు ఇష్టం ఉండే జరిగాయా. ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే ఆపే వాళ్లు ఎవరు లేరు . ఎస్సీ వర్గీకరణ చేయలెమంటే మాదిగలు కూడా ఏమీ చేయలేరు కాకపోతే దీన్ని ఇద్దరు మధ్య సమస్యగా మార్చి పగలు , ప్రతీకారాలు పెంచి తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి బీజేపీ మాదిగ సోదరులనులను పావుగా వాడుకుంటుంది. ఇది మేధావులు కవులు కళాకారులు జర్నలిస్టులు, యువకులు, ఉద్యోగ ఉపాధ్యాయులు ఎందుకు గమనించడం లేదు

  • @dornalanageswarrao7124
    @dornalanageswarrao7124 16 дней назад +1

    సూపర్బ్ స్పీచ్ నగేష్ సార్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 16 дней назад +8

    చరిత్ర వక్రీకరణ, రాజ్యాంగ వక్రీకరణ బాగానే చేశారు

  • @ganeshdara9905
    @ganeshdara9905 16 дней назад +6

    నాగేశ్వరరావు గారు ఈ మధ్యలో ఆయన ఉపన్యాసాలు చర్చలు వింటుంటే ఈయన కూడా మతం మత్తులో ఊగిపోతున్నాడు రాజ్యాంగ విలువలను మరుస్తున్నాడు

    • @RS-jz1fu
      @RS-jz1fu 16 дней назад +2

      Abbo

    • @sudhakarsarojini4983
      @sudhakarsarojini4983 15 дней назад +2

      ఇందులో ఎక్కడ మతం గురించి ప్రస్తావించారు

    • @kranthiranadeep1871
      @kranthiranadeep1871 11 дней назад

      ​@@sudhakarsarojini4983 వర్గీకరణ అంటేనే మతం

  • @goondlagovindgowd1285
    @goondlagovindgowd1285 16 дней назад +2

    Iam fan of your analysis sir👌

  • @voiceofmanthani
    @voiceofmanthani 16 дней назад

    11:53 మంద కృష్ణనన్న తెలంగాణ ప్రభుత్వంను డిమాండ్ చేయండి. Quantifiable, demonstrable, empirical డాటాను తీయడం మీతోనే అవుతుంది.

  • @prasanna9969
    @prasanna9969 13 дней назад

    మాల మాదిగలు... అంత జ్ఞానం మాకే ఉంటే.. మమ్మల్ని ఎవడైనా కన్నెత్తి చూడగలడా..... 😔😔

  • @SrinivasThalla-yf8cq
    @SrinivasThalla-yf8cq 16 дней назад +2

    రిజర్వేషన్ లను మామిడి గంప తో పోల్చిన కోమటికి మైండ్ దొబ్బందా? అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానిస్తే ఆయన సమర్థించారు.అంటే ఆయన బీజేపీ జండా ఎత్తుకున్నాడు.

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 15 дней назад

      గతంలోమామిడికాయలుడజనుఇంతఅనిఅమ్మేవాళ్ళు.ఇలాంటినాగయ్యలువచ్చినకాడనుంచి,అవికిలోలలెక్కన,తూచిఅమ్ముతున్నారు.వర్గీకరణకుకూడతూకాలువేస్తున్నాడు.తూకానికిఈయనకున్నసంబంధమేంటో ?

  • @AnandKumar-ub6dr
    @AnandKumar-ub6dr 16 дней назад +1

    👏👏👏👏👏

  • @koraganti
    @koraganti 12 дней назад +1

    Retining kosam mee speach
    Leka BJP ki yemaina maata ichara,
    Jaya prakash Narayan
    Ex..IAS.. BJP ki support indirect ga,
    Medhawulu ani cheppi
    Dalit la madya thumppulu peduttunnaru,
    India wide ga sensex after it will discuss in all factors in parlament lo cheyali
    Pls stop Dueal speach,
    Untouchable groups ki division impossible 😮

  • @gvt949
    @gvt949 14 дней назад

    సారు మేము ఎన్ని రోజులు కష్టపడ్డ మేము చెప్పదలుచుకున్న విషయాన్ని ఇంత సూటిగా ఇంత వివరణాత్మకంగా వివరించడంలో మీకు మీరే సాటి సారు మా కష్టాలను మా కన్నీళ్లను ఎంత బ్రహ్మాండంగా అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి మీరు అంబేద్కర్ మనోభావాన్ని అర్థం చేసుకుని వివరించారు మీకు మీరే సాటి అందుకే ప్రొఫెసర్ ప్రొఫెసర్

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 14 дней назад

    ముందా కృష్ణ మాదిగ,ఎస్సీ కోటాలో మాలలే అధికంగా లాభం పొందారని , లెక్క లతో సహా నిరూపించారు,అట్లాగే , ఎమర్జెన్సీ లో వెంగళరావు,లంబాడా లను STలలో చేర్చడం వల్ల ,గోండులు,కోయలు కొండ రెడ్లు లాంటి వారు అధికంగా నష్ట పోతున్నారు,ST కోటాలో, ప్రభుత్వం ఉద్యోగాల్లో లంబాడీలే అధికం, మాదిగలు,కోయలు దారుణంగా అణచివేయబడుతున్నారు

  • @VenkiteshSirra
    @VenkiteshSirra 16 дней назад +1

    👏👏🙏✊

  • @loveyoubalu4561
    @loveyoubalu4561 15 дней назад

    వర్గీకరణ తాత్కాలికంగా జరిగిన
    మళ్లీ బ్రేక్ పడుతుంది మీరు రాసి పెట్టుకోండి

  • @anthaiahgampala8351
    @anthaiahgampala8351 12 дней назад

    ఆత్మాభిమానం, మూల స్వభావం కోల్పోతున్న తెలంగాణ మేధావులు.
    1. Manda కృష్ణ sc categorisation కోసం 30 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేయడం అభినందనీయం.
    2. మంద కృష్ణ తన లక్ష్య సాధనలో అధికారంలో ఉన్న పార్టీలను అప్రోచ్ అవుతున్న strategy ని కూడ తప్పుపట్టలేము. అది ఆయన ఇష్టం .ఆయన అవగాహన మేరకు ఆయన పోరాడుతాడు.
    3. ఆయన పోరాటానికి వివిధ పార్టీలు,వివిధ సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి మరీ సంతోషం.
    ఇటీవల కాలంలో విమలక్క, హరగోపాల్,కోదండరామిరెడ్డి,నాగేశ్వర్రావు లాంటి మేధావులు కూడ మద్దతుగా వచ్చారు
    ఇక్కడ మేధావులు కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు.
    ఎలాగంటే... మేధావి ఎవరికైనా మద్దతు ఇచ్చేముందు సమస్యతో పాటు ఆ సమస్యతో వచ్చిన వ్యక్తి ఎలాంటి వారితో ఉన్నాడో చూసి... కనీసంగా ఐనా హెచ్చరిక చేయాలి.
    4. ఎప్పటి సంఘటనలో కాదు కనీసం ఇటీవల జరిగిన వ్యవహారాలు చూద్దాం...
    A. అయ్యప్ప మాల దారులు ఒక school headmaster మీద దాడులు చేస్తే ఇదే manda కనీసం స్పందించలేదు.
    B. అంబేడ్కర్ గారి మీద అమిత్ షా వ్యాఖ్యలను ఖండించలేదు.
    C. మణిపూర్ అల్లర్లను ఖండించలేదు.
    D. EWS reservation మీద ఎలాంటి వ్యాఖ్యలు లేవు.
    ఇలాంటి manda ను మరెప్పుడు ప్రశ్నిస్తారు
    5. ఇహపోతే మంద ఉద్యమానికి సపోర్ట్ చేసే సంఘాలు ఎస్సీల మీద,ఎస్టీల మీద కుల-మత పరమైన దాడులు జరిగినప్పుడు ఎటుపోతున్నాయి.
    మార్క్స్,మావో,లెనినిజం వీరికి మనువాదుల చెంచాలకు మద్దతు ఇవ్వమని కేపిటల్ ఏమైనా రాతలున్నాయా అనేది ఈ మనువాద వామపక్ష మేధావులు ఆత్మపరిశీలన చేసుకోవాలి.
    మద్దతు కోరుతూ తమ వద్దకొచ్చిన వారికి గల్లీ పెద్దమనుష్యులు నీ పద్ధతి మార్చుకోవాలని చెబుతారు...
    ఈ విమలక్క, హరగోపాల్,నాగేశ్వరరావు ,కోదండరామిరెడ్డి గల్లీ లీటర్ల కంటే దిగువ స్థాయికి చేరుకున్నారనిపిస్తుంది

    • @sirimallasrihari7729
      @sirimallasrihari7729 4 дня назад +1

      మీ కామెంట్ కు ఒక్క లైక్ కూడా రాలేదండి.

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 16 дней назад +7

    Super

  • @RajaAmbedkarBallarapu-s2w
    @RajaAmbedkarBallarapu-s2w 15 дней назад

    ఒక నిజాన్ని మీరుక్కరే నిర్భయంగా వెలుబుచ్చే అతికొద్ది మందిలో మీరొక్కరు.

  • @vvartandheart6370
    @vvartandheart6370 14 дней назад

    ఆర్టికల్ 341 కు వక్రభాష్యం చెప్పారు. . మీ ఈ ప్రసంగం కూడా మాలలను రెచ్చగొట్టేలాగానే ఉంది.. ఒక ప్రొఫెసర్ కి ఇంత విద్వేషం ఎందుకు ????

  • @kondaiahvadde220
    @kondaiahvadde220 12 дней назад

    మీరు ఇద్దరి మధ్య thagada పెడుతున్నారు. ప్రపంచానికి ఏమిటి సంబంధం, సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందా?

  • @RajuLanka-g6w
    @RajuLanka-g6w 16 дней назад +1

    Supper sir100 Correct Jay 57scki.abcd.kavale

  • @srbeeravelli1706
    @srbeeravelli1706 15 дней назад +1

    ప్రోఫసర్ గారు,
    మీరు అన్నది నిజమే. అయితే, మాల, మాదిగలు ఎంతో కొంత లబ్ధిపోందారు. కాబట్టి అందరికి న్యాయం జరగాలి అంటే మాల, మాదిగలను A కేటగిరిలో ఉంచి, మిగిలిన 57 కులాలను BCD లలో ఉంచితే మంచిది కదా. ఒకసారి ఆలోచించండి.

  • @YallaiahMarikanti
    @YallaiahMarikanti 14 дней назад

    జై మాదిగ జై జై మాదిగ 🎉🎉🎉🎉😢

  • @uv-5
    @uv-5 15 дней назад

    మీరు చెప్పినట్లు బిసి, ఎస్సీలకు సంబంధించిన కుల గణన ఎందుకు చేయటం లేదు.? అంటే ఇప్పటివరకు బసి, ఎస్సీ, ఎస్టీ లకు అన్యాయం చేస్తుండటమే కదా పాలకులు

  • @emmanuelprasadk9619
    @emmanuelprasadk9619 14 дней назад

    నానమ్మ - సెల్ఫ్ డబ్బా..

  • @Prameela543
    @Prameela543 16 дней назад +3

    Prapamcham kaadu, desham mottam lo ragyagabaddanga jaragaalani cheppandi

  • @KakelliSymon
    @KakelliSymon 11 дней назад

    ప్రోఫెసర్ నాగేశ్వరావు గారు ఇదే రెచ్చగొట్టుడంటే దీన్ని ఏవడు ఆపలేడు.
    అంటున్నావు. ఎలా ఆగుతాదో నీకు చూపిస్తాం నువ్వు చూస్తావు

  • @anantharamulu8080
    @anantharamulu8080 15 дней назад

    మీకు ఎనాలిసిస్ కెపాసిటీ ఉంది కాబట్టి ఎలాగైనా మార్చగలరు sir. ఇది మీ విజ్ఞతకు వదిలి వేయాలి.మాలలను మీరందరు super caste గా మార్చుతున్నారు. మాదిగలను మేము ఎన్నడూ తీసివేయలేదు. మా యువతీ, యువకులు మాదిగలతో కలిసిపోతున్నారు కానీ మాదిగలు ఎక్కువ ఉద్యోగాలకొరకు దూరము జరుగుతున్నారు. మాదిగలు మమ్ముల అందరిని ఒకటీగానే చూస్తున్నారు. మాదిగలు జనాభాతో మాలల మీద దౌర్జన్యము చేస్తున్నారు,బాగుపడటం వేరు, దౌర్జన్యము చేయటము వేరు. అధిపథ్యము చేయటం వేరు.ఇది మాదిగలు గుర్తించటం లేదు. ఇది నీతప్పులేదు. దీనికి మా దిగలు మూల్యము చెల్లిస్తారు.మాదిగలు ఇంకా దిగువకు పోవడానికే వర్గీకరణ ఉపయోగపడుతది. స్వాతంత్ర్యానికి ముందు status మళ్ళీ మాలలకు వస్తది.

  • @MvinamrafamilyMedabalimivinamr
    @MvinamrafamilyMedabalimivinamr 16 дней назад +2

    constitution is most powerful, don't underestimste

  • @MasthaniMasthani-xs2fn
    @MasthaniMasthani-xs2fn 16 дней назад +2

    కలసి ఉంటే కలదు సుఖం...గుర్తించుకోండి

  • @RamuluMidde-od5vv
    @RamuluMidde-od5vv 16 дней назад +1

    Super picture

  • @rr2025r
    @rr2025r 15 дней назад

    జిలకర బెల్లం పెట్టావ్గా ఇప్పుడు మల్లెందుకు ఈ ఉపన్యాసాలు ఐపోయింది .అంత సీన్ లేదు నీకు రెండు మనసులు కలిస్తేనే సంసారం చేస్తారు గుర్తు పెట్టుకో
    లేదంటే అది వ్యభిచారం అవుతాది సంసారం శాశ్వతం వ్యభిచారం తత్కలికం మీరు చేసేది ఎంత చెప్పాలి సార్

  • @BVeeresh-e3l
    @BVeeresh-e3l 14 дней назад

    నాగేశ్వరావు గారు కూడా అగ్రవర్ణ మే కాబట్టి డివైడ్ అండ్ rule అంటున్నారా

  • @rajubudithi
    @rajubudithi 15 дней назад

    వర్గీకరణకే అప్పుడే మాదిగ పేరు వచ్చంది నిజంగా లేదు జైభీమ్ నీవు ఆ కథ చెప్పనా మాదిగకు అర్ధం కాదు

  • @CRMS1975
    @CRMS1975 15 дней назад

    7 సంవత్సరాల వయస్సు మీకు ఫన్నీ మెమరీ ఉంది. వినడానికి అది అసలైనది కాదు

  • @RedmiKh-w2v
    @RedmiKh-w2v 16 дней назад +1

    Good pic sir ❤❤ Jai madiga Jai mandakrashna annaya ❤❤

  • @uv-5
    @uv-5 15 дней назад

    మాలలు కూడా వర్గీకరణ ఉద్ధేశించి ఏర్పాటు చేసిన సభకు ప్రసంగీకుడిగా , వక్త గా పిలవాలి. అప్పుడు ఎలా మాట్లాడుతారో చూడాలి.

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 3 дня назад

      వాళ్ల నివాస ప్రాంతాల్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయరు. కృష్ణ గారు ఏమో అంబెడ్కర్ గారిని గౌరవించరు. ఇది మీ తీరు. మిమ్మల్ని మేము ఎలా అంగీకరిస్తాము

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 16 дней назад +4

    స్వార్థపరులే వర్గీకరణ కోరుతున్నారు. న్యాయం మాలలవైపు ఉంది. నిజాలు దాచి వర్గీకరణకి మద్దతు ఇవ్వడం అన్యాయం

    • @palvaisrinivas204
      @palvaisrinivas204 16 дней назад

      అసలైన నిజమేదో వీడియో ముందు చెప్పొచ్చు కదా బ్రదర్

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 16 дней назад +1

      @palvaisrinivas204 ఇది వీడియో ముందే చెప్పినట్లు అవుతుంది

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 16 дней назад +2

      @palvaisrinivas204 అసలైన నిజం మాదిగలు తమ జనాభా మించి రిజర్వేషన్లు పొందారు

    • @kallepumadhusudan2451
      @kallepumadhusudan2451 16 дней назад

      అందుకే వర్గీకరణ జరిగితే ఒకరికి మించి ఒకరు ఎక్కువ తీసుకోకుండా, ఎవ్వరివి వారే పొంతుతారు బ్రదర్​@@venkateshwarlup2583

    • @kumarperuka1143
      @kumarperuka1143 15 дней назад

      ప్రతి జడ్జిమెంట్ కి సర్ దగ్గర ఒక కథ ఉంది గ్రేట్

  • @ginnebalreddy-tm7zl
    @ginnebalreddy-tm7zl 14 дней назад

    🎉

  • @arvasantha7628
    @arvasantha7628 14 дней назад

    మరి మీరు చేస్తున్నాదేంటి , నాగేశ్వరావు గారు

  • @sridharreddy4289
    @sridharreddy4289 14 дней назад

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి కులం ఏంటో తెలుసుకోవచ్చా

  • @konkatisriniwas5015
    @konkatisriniwas5015 13 дней назад

    Jaimadiga jaimrps jai JJR 🛖👌🏼 mrps

  • @battapothulaprakasham7086
    @battapothulaprakasham7086 15 дней назад

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు 1000 సంవత్సరాల క్రితం మీరు పుట్టలేదు కదా వెయ్యి సంవత్సరాల క్రితం మిమ్మల్ని అడిగి ఉంటే మీరు సమాధానం చెప్పగలిగే వారు గుంపులో గోవిందయ్య అనే విషయాన్ని పక్కన పెట్టి మీరు చదువుకున్న వారి విలువను చూడండి ప్రస్తుతం మీ కులం పేరు పక్కన మీరు ఎందుకు పేరు పెట్టుకోలేదండి మరి మీరు మీ కుటుంబంలో గానీ మీ కులంలో గానీ సమానత్వాన్ని ప్రదర్శించండి సార్ మీలాంటి మేధావులు ఇలా చెప్పబడుట మా రాజ్యాంగాన్ని పక్కన పెట్టవలసి మీరు కూడా రాజ్యాంగం చెప్పినట్లుగా రాజ్యాంగం పై పోరాటం చేయండి సార్ ఆ పోరాటంలో మీరు కూడా ముందు నడవాలి సార్ మరి

  • @publicpolicy2512
    @publicpolicy2512 15 дней назад

    అవేంటో అసలు పనికిమాలినవి, వాటిల్ని తొకగా పెట్టుకుంటామంటే దాన్ని ఆత్మాభిమానం అంతావెంటిరా బాబూ. కులం కావాలనుకునే వారికి పెట్టుకుని చావనియండి. కానీ పెరియార్ చెప్పిందేమిటి, ఈ తోకలు కట్ చేయాలి అని...

  • @rajashekarpusala6960
    @rajashekarpusala6960 16 дней назад

    ❤❤❤

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 16 дней назад +3

    మాదిగలు తమ జనాభా మించి రిజర్వేషన్లు పొందారని ఉషామెహ్రా కమిషన్ చెప్పింది దీని గురించి వర్గీకరణ వాదులు, మద్దతు దారులు ఎందుకు మాట్లాడడం లేదు. ఇది అన్యాయమే

    • @chennurumanu
      @chennurumanu 15 дней назад +1

      Cha najama? కమిషన్ report unte ikkada link pettandi sir thelivallu chadivi thelusukuntaru

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 15 дней назад

      @chennurumanu ఉంది చదివి తెలుసుకోండి

    • @chennurumanu
      @chennurumanu 15 дней назад +1

      @venkateshwarlup2583 ikkada ivvandi theliyani vallaku upayoga paduthundhi... meeru chadivarane anukuntunna.. so meedhaggara undali

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 15 дней назад

      @chennurumanu ఉషామెహ్రా కమిషన్ రిపోర్ట్ వర్గీకరణ వాదుల దగ్గర ఉంది. ఇన్నిరోజులు ఉషామెహ్రా కమిషన్ గురించి మాట్లాడిన వారే ఇప్పుడు దానిలో ఉన్న నిజాలు ప్రజలకు తెలిసేసరికి ఇప్పుడు దాని ప్రస్తావన తేవడం లేదు.

    • @chennurumanu
      @chennurumanu 15 дней назад

      @@venkateshwarlup2583 mee dhaggara ledha? Ekkada chadhivaru mari madhigalu janabaku minchi quota pondhara? Malalu pondhuthunna vaatalo emaina marpu vachindha? I mean percentage of change emaina undha?

  • @ChLalappa
    @ChLalappa 9 дней назад

    Nedi.savethale.prema.lo.ok.kathachepadam.kadu.sir.nejaeythega.chepavaleunu

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 16 дней назад +1

    BJP....మాదిగ ల .వీపును..రుద్దుడు..చూడు

  • @SrinivasThalla-yf8cq
    @SrinivasThalla-yf8cq 16 дней назад +5

    కోమటి ఎప్పుడు బ్రహ్మండైనాడు.

  • @keshavamoulya7723
    @keshavamoulya7723 16 дней назад +3

    కొందరు స్వార్థపరులు ఇక ఏకాకులు కాబోతున్నారు

  • @nulensanjay6354
    @nulensanjay6354 16 дней назад +1

    మీరు more respected . person,ayina meeru ఎక్కడో దారి తప్పుతున్నారు sir, వర్గీకరణ ఏవిధంగా చేయాలో చెప్పలేదు, అందరికీ ఎలా ఒప్పిస్తారు ఏకపక్షంగా ఒక. వర్గంపై మీరందరూ కలిసి యుద్ధం ప్రకటించినట్లు, రానున్న రోజుల్లో రిజర్వేషన్లు లేకుండా చేయడమే మీ అంతిమ లక్ష్యంగా కనిపిస్తుంది...

  • @jayakumar4633
    @jayakumar4633 6 дней назад

    Eidhi antha laguthe antha Madiga Mala valluu kotukuchastharu

  • @duppatimurthy4025
    @duppatimurthy4025 13 дней назад

    Mr. Nageswar has been miss interpreting issues with regard to the SC classification.
    I have lot of respect on him but he has supported Manda Krishna madiga MRPS , but not 57 SCs. Most of the madigas have been enjoying reservation fruits from the beginning.
    Whst else they require
    Mr.Nageswar ?.
    No intellectuals have not been supported 57 SCs , most of the people are not seen schools and availing reservation till this time.
    These intellectuals wanted to spoil unity amoung mala madiga , they never open up their mouth on earlier incidences happened against S Caste .
    Why don't these intellectuals demand Modi BJP to bring S C classification bill in the parliament because all these intellectuals are pro RSS n
    BJP.

  • @gunach5277
    @gunach5277 16 дней назад

    Panikimaalinodu prathi visayam edeni jaragabothe nenu cheppinde Ani dabbakottukonevedhava

  • @duppatimurthy4025
    @duppatimurthy4025 13 дней назад

    These intellectuals have appears to be supported one section of S Caste but their Eden agenda is to break unity amoung Mala n madiga.
    These intellectuals knew that on the pressure of Mr
    Modi BJP the Suprem Court issued judgement on sub classification which is against basic structure of Indian constitution.

  • @narasimhulugc6436
    @narasimhulugc6436 15 дней назад

    Empharical Data theeste meeru kuda vargeekarana vaddantaru

  • @surendrakudiri3268
    @surendrakudiri3268 11 дней назад

    Manda krishna does not have any work to do......first all people has to educate him

  • @ravindramandapalli8121
    @ravindramandapalli8121 15 дней назад

    జై మంద కృష్ణ మాదిగ...

  • @chshivaraj5586
    @chshivaraj5586 16 дней назад

    అన్న మీరు అంటున మమీది పండ్ల gamppa గూర్చి చెప్పు తున్నారు ాగంపలో పండ్లు తక్కువ పెట్టి ఎక్కువ మదికి తీసు కొండి అంతే ఆది ఏలా నాయము అహుతుడి ఉన్న రేజ వేచము 80 శతము praivet ఆయినై మిగిలింది కొంత అందులో 30 సమాసరాల నుండి లకుశల ఉద్యోగములు కోల్పోయారు ఎన్నో గతనలు దళితులమీద దాని ఎవరు అప్పరు దీని ఉద్యోసం మల మళగానే ఉండలి మదిగా మదిగానెన ఉండలి ికులం పేరులనె ఆగ్ర వర్ణాలు ికులం పేరు వచే తరనికి కూడ తెలియలి mi బావన అనిపిసుతు di

  • @dayadhinagaraju5686
    @dayadhinagaraju5686 16 дней назад +1

    ఒరేయ్ నాగేశ్వర రావు నీవు ఏమో ఏదో విశ్లేషణ చేసుకోక ఎందుకురా నీకు ఈ మెసేజ్ లు జై భీమ్

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 15 дней назад

    Definitely they can not be together.
    Can you compare brahmens with other ocs

  • @girimalapati2685
    @girimalapati2685 14 дней назад

    Becareful profesor nageswar Rao gunta nakka manuvada buddi manuko sc la madhya nuyyu evadavi?

  • @ThumpalliRamchander
    @ThumpalliRamchander 16 дней назад

    Paris karam ku suchanalu evvoo

  • @avusaliachary8193
    @avusaliachary8193 16 дней назад

    స్థూలంగా పరిశీలన చేస్తే అనేక రంగాలలో మాదిగలు మాలల కంటే వెనుకబడి ఉన్నారు వారు కూడా మీ సోదరులే కాబట్టి దయా హృదయంతో రిజర్వేషన్లకు మాలలు సహకరించాలి అక్కడక్కడ మినహాయింపులు ఉండవచ్చు కానీ మాదిగల కన్నీటి గాధను మాలలు అర్థం చేసుకొని వారికి సహకరించాలి ఎస్సీ వర్గీకరణకు సహకరించాలి

  • @krishnap9745
    @krishnap9745 16 дней назад

    Hindu society having this inequality in all castes, why sir mentioned SCs

  • @balarajunelapudi2110
    @balarajunelapudi2110 16 дней назад +1

    అయ్యా ప్రొఫసరు గారు వర్గీకరణ ప్రారంభం నుండి మీరు సమర్దిస్తుంటే ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది. త్రాచు పాము కనిపిస్తే వదిలేయండి మాలలు కనిపిస్తే వదలకండి. అన్న మందను సమర్దిస్తున్నారా? మాలలు దొంగలు సమాజిక స్మగ్లర్లు అన్న వారిని సపోర్ట్ చేస్తున్నారా? మరీ ప్రొపెసర్ కంచె ఐలయ్య సమాజిక స్మగ్లర్లు కోమట్లు. ఆయనకు వ్యతిరేకం గా యలమట్లాడవు? మేధావికి ఇలాటి డబుల్ స్టాండర్డు మాటలు తగదు. BJP మనువాదులు ప్యాకేజ్ అందుకున్నావా?

  • @krishnap9745
    @krishnap9745 16 дней назад

    BC s also divided in to groups, but benefits only 5 castes only, it is conspiracy against SCs

  • @praveenkumardurgam2052
    @praveenkumardurgam2052 16 дней назад

    Thindipothu mamidi pandla panchayathi enti nageshwar garu

  • @tekurichalapathi8257
    @tekurichalapathi8257 15 дней назад

    Professor sir, jobs aneevee undavu sir. Meeku telayateludu sir.

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 15 дней назад

    You came to a conclusion on your little understanding, did you ask any mala why they do not want classification . Your understanding is wrong.

  • @welcometoranorld4772
    @welcometoranorld4772 16 дней назад +5

    BJP Chencha

  • @ludhiyajilla7543
    @ludhiyajilla7543 14 дней назад

    Nor mera

  • @GyadariMallesh
    @GyadariMallesh 13 дней назад

    Jai bheem

  • @NAGAIAHGUDUGUNTLA
    @NAGAIAHGUDUGUNTLA 16 дней назад

    Jai mrps

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 16 дней назад +1

    నిజాలు గ్రహించకుండా అన్యాయం అధర్మం అయిన వర్గీకరణకి మద్దతు తెలపడం అన్యాయమే