*☝️✅💯 ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు మీ విషయ పరిశీలన ఒక రీసెర్చ్ థీసిస్ లాంటిది సార్.. మీ విశ్లేషణ చాలా వివరణాత్మకంగా చరిత్ర పుటలను తవ్వి తీసిన మహోన్నతమైన విషయ పరిజ్ఞానం కలది సార్.. అలోచన చాలా సుదీర్గమైనది ఎంతో మందికి మార్గదర్శకం. అర్థం కానీ స్వార్థ పరుల వదిలిపెట్టండి మీ లాంటి మేధావులు తెలంగాణతో పాటు మన దేశ సామాజిక ఆర్థిక స్వేచ్చ స్వాతంత్ర్యాల కోసం అవసరం సార్. Yes మీరు అంబేద్కర్ గారి జ్ఞాననేత్రం సార్.. అప్పుడు రాజ్యాంగం అంత పద్ధతిగా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వ్రాయకపోతే దేశం లో ఎప్పుడో CIVIL WAR వచ్చేది దేశం ముక్కలయ్యేది. ఇప్పుడు కూడా SOUTH INDIA DEMAND పెరుగుతూ ఉంది. ఇంకెన్ని ముక్కలవుద్దో ఒకవేళ ఇటువంటి దుర్మార్గమైన కులమత పిచ్చితో అసహనం పెరిగితే.. ఇక భరించే అవకాశం తక్కువే. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😄🇮🇳*
హిందువులను, హిందూ మతాన్ని విమర్శిస్తే ఎవరూ ఏం చేయలేరని ఐలయ్యకు తెలుసు. అదే దమ్ముంటే, ముస్లిం మతాన్ని విమర్శించమనండి; ఈ పాటికి హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రాద్ధ కర్మలు జరిగేవి అతనికి. బ్రాహ్మణులను ద్వేషించడం, వ్యభిచారులనడం, హిందూ మతాన్ని ద్వేషించడం , క్రీస్తాని మతంలోకి మతమార్పిడులకు పాల్పడడం తప్ప వేరే ఎజెండా వీళ్లకు ఉండవు. దేశం మొత్తంలో కేవలం 2 లేదా 3 శాతం మాత్రమే ఉండే బ్రాహ్మణులు వర్ణ వ్యవస్థను స్థాపించగలరా?? దాదాపు 4 వేల సంవత్సరాల క్రితం, ఆ కాలంలో అన్నీ వర్ణాల, వర్గాల, తెగల, ఆదిమ, మొలవాసి, కులాలకు చెందిన వారు అప్పటి సమాజంలో ఉన్న అనేక ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక , భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని దేశం బాగుకోసం, వేద సంస్కృతి , సనాతన ధర్మం మనుగడకోసం బ్రాహ్మణులకు అగ్రస్థానం కల్పించారు తప్ప బ్రాహ్మణులు తమంతట తాము వర్ణ వ్యవస్థలో అగ్ర స్థానాన్ని పొందలేదు, కోరుకోలేదు. ఆనాటి పరిస్థితులు ఆలా కల్పించబడ్డాయి.
ఐలయ్య గారు, మీ ఫీలింగ్ కరెక్ట్. అబ్రాహామిక్ మూలాలు, SC, ST, BCs లో అధికముగా వున్నట్లు M. ష్ముయేల్ యాకోబి The Cultural Hermoanitics అనే పరిశోధన గ్రంథములో వ్రాసారు. వీలైతే చదవండి.
పాలిస్తున్న కి సంబంధించిన ఒక స్టేట్మెంట్ కే మిమ్మల్ని బెదిరించారా ఓకే పళ్లెంలో తిన్న వాళ్ళు మిమ్మల్ని బెదిరించటం ఏంది సార్ ? మీరు అన్ని చదువులు మానేసి జోగేంద్రనాథ్ మండల్ జీవిత చరిత్ర చదవండి తెలుస్తుంది . ముందుంది మీ మీరు తయారు చేసిన తరం తెలుసుకుంటుంది లే ...😂😂😂 మొత్తానికి కేరళలో భజాయించినటు ఉంది ....😂
Do not criticise Brahmins and other upper caste people If you are really about good education then advise government for abolishing reservation system. You are enjoying from 70 years How long Brahmins and other upper caste people have to suffer from the reservation system First abolish reservation system then give lectures If you are not ready to leave reservation system then shut your mouth
Ok what after removing reservation.would u like to give respect them. U r mentioning upper caste because of yours there is still discriminations in India. I am belongs to st but I love brahmins and respect brahmins
First accept removal of reservation system then automatically you will get respect. You do not know how many merit students in OC category are suffering. These students are not able to get admission in iit nit mbbs even though they are getting 90% marks in competition exams. How lng we have to suffer
PROF ILAIAH GARU Everyone of us Struggling with our mindset with Discrimination Domination Double standards with Hypocrisy filled mindset. This is my little knowledge since 1951 AD. Human element is missing Globally.
మీరు హిందువులను,బ్రాహ్మణులను విమర్శిస్తే సహిస్తారు. మిమ్మలను అన్ని meetings కి పిలుస్తారు. ముస్లిం లను విమర్శిస్తే ఈ దేశంలో ఎవరు మిమ్మలను ఏ మీటింగ్ కు పిలవరు. అది ముస్లిం పవర్ ఇన్ ఇండియా.
అంటరాని వాళ్ళను చేసింది దూరం పెట్టింది. చదువు కోకుండా చేసింది వాళ్ళే కదా bro. నువ్వన్నట్టు ముస్లిమ్స్ అలా చేసి ఉంటే వాళ్ళను కూడా ప్రశ్నించేదే. కానీ వాళ్ళు కూడా ఇక్కడ అనగదొక్కబడ్డారు కదా
@@raviac8991 గారూ.. ఐలయ్య గారు చెపుతున్న మాటలు అన్ని అబద్ధాలే. హిందువులు నోరు మూసుకొని ఎందుకు ఉన్నారంటే, హిందువులలో కుల పిచ్చి ఎక్కువ., కానీ తమ సనాతన ధర్మాన్ని ఎవరైనా తగలబెట్టినా కూడా తిరగబడే గుణం హిందువులకు లేదు. అయ్యప్ప స్వామిని బూతులు మాట్లాడితే హిందువులు చాలా చాలా కొద్ది మంది మాత్రమే స్పందించారు. ఇతర మతాలలో ఎటువంటి భయంకరమైన లోపాలు ఉన్నాయో మీకు తెలియదు.. ఇతర మతాల లోపాలను గురించి మాట్లాడే దమ్ము లేదు కనుక వారి గురించి ఎవరు మాట్లాడరు. ఐలయ్య మాట్లాడే మాటలు అన్నీ అబద్ధాలు. తక్కువ కఃలాల వారిని అణచి వేసింది బ్రాహ్మణులు కాదు, బ్రిటిష్ వారు మరియు విదేశీయ ముస్లింలు మన దేశంలో కులాల మధ్య చిచ్చు రేపి , తక్కువ కులాల వారిని దారుణంగా హింసించారు. కానీ ఆ దుర్మార్గులను విమర్శించకుండా, ఐలయ్య లాంటివారు బ్రాహ్మణులను విమర్శిస్తున్నారు. ఐలయ్య కు చరిత్ర గురించి, వేదాల గురించి, బైబిల్ గురించి, అంబేద్కర్ గారి గురించి , భారత రాజ్యాంగం గురించి తెలిసింది ఏమీ లేదు. బ్రాహ్మణులు ఏనాడు తమ హక్కుల కోసం రోడ్డు ఎక్కి ధర్నాలు చేయలేదు. బ్రాహ్మణులలో ఉన్న కుల పిచ్చి కంటే కూడా ఇతర కులాల వారిలో కుల పిచ్చి చాలా ఎక్కువ. పోనీ, ఇతర కులాల వారు అందరూ ఐకమత్యంగా ఉన్నారా అంటే అది కూడా లేదు. ప్రతి కులం వారు తమ కులం మాత్రమే బాగుండాలని అనుకుంటారు.. అవకాశాలు అన్నీ కూడా తమ కులం వారికే దక్కాలని అనుకుంటారు. బ్రాహ్మణులతో సహా అన్ని కులాలవారు సమాజం నాశనం అయిపోవడానికి కారణం అవుతున్నారు. బ్రాహ్మణులతో సహా అన్ని కులాల వారిలో కూడా దుర్మార్గులు ఉన్నారు. దుర్మార్గులు లేని కులం ఒకటి కూడా లేదు. ప్రతి కులం లోను మంచివారు ఉన్నారు మరియు దుర్మార్గులు కూడా ఉన్నారు.
మిమ్మల్ని తొక్కేస్తే మీరు proffessor ఎలా అయ్యారు. మీకు పాఠాలు చెప్పిన వాటిలో ఎవ్వరో ఒకరు అగ్రవర్ణ వారు ఉన్నారు కదా. కంచే చేను ను మేసిన కథలు చెప్పకండి. మీరు హిందూ మతం మీకు నచ్చకనే christian మతం పుచ్చుకున్నారు కదా.ఎందుకు ఈ అసందర్భ ప్రేలాపనలు.
మీరు కరక్ట్ గా చెప్పారు. హిందూ మతం అంతా ఒకటే. కాబట్టి మనం బ్రాహ్మణ అమ్మాయిలను, SC ST BC దళితులను మన ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు వారికి ఇచ్చి పెళ్లిళ్లు చేస్తే అప్పుడు సమానత్వం వస్తుంది.
ఐలయ్య గారు.. మీరు చెబుతున్న మాటలు అన్నీ కూడా అబద్ధాలే. బ్రాహ్మణులు మిమ్మల్ని తొక్కేస్తే మీరు ప్రొఫెసర్ ఎలా కాగలిగారు? ఈనాడు మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారిలో 99% బ్రాహ్మణులు కాని వారే ఉన్నారు. కేవలం 1% మాత్రమే బ్రాహ్మణులు ఉన్నారు. ఎవరు ఎవరిని తొక్కేశారు? ఈరోజు మన దేశంలో ఉన్న ధనవంతులలో 99% బ్రాహ్మణులు కాని ఇతర కులాల వారే ఉన్నారు. బ్రాహ్మణులు కేవలం 1% మాత్రమే ఉన్నారు. ఎవరు ఎవరిని తొక్కేశారు? ఈనాడు దేశంలో ఉన్న లాయర్ లలో బ్రాహ్మణులకు కాని వారే ఎక్కువ మంది ఉన్నారు. దేశంలో ఉన్న డాక్టర్లలో 99% బ్రాహ్మణులు కాని వారే ఉన్నారు. స్టాటిస్టికల్ డాటా ఎంక్వయిరీ చేసి చూడండి. వాస్తవాలు తెలుస్తాయి. చివరకు రాజకీయాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి పదవులు పొందిన వారు కూడా ఇతర కులాల వారే 99% ఉన్నారు, బ్రాహ్మణులు కేవలం 1% కూడా లేరు. ఎవరు ఎవరిని తొక్కేస్తున్నారు? ఇతర కులాల వారు కోటీశ్వరులు అయినా కూడా వారికి రిజర్వేషన్లు ఉంటాయి. కానీ ఈనాడు బ్రాహ్మణులు వీధులలో అడుక్కు తింటుంటే కూడా వారికి రిజర్వేషన్లు ఉండవు. ఎవరు ఎవరిని తొక్కేశారు??? అంటరానితనం అనేది మన హిందూ ధర్మంలో ఎక్కడా కూడా లేదు. బ్రిటిష్ వారు మన దేశానికి రాక ముందు మన దేశంలో సామాజిక వ్యవస్థ చాలా బాగా ఉండేది. ఆనాడు అందరూ సమానులే. శ్రీరామచంద్రుడు గిరిజన కులానికి చెందినటువంటి ఒక స్త్రీ .. ఆమె పేరు శబరి.... ఆమె ఎంగిలి చేసి ఇచ్చినటువంటి పండును తిన్నాడు. పరాశర మహర్షి ఒక చేపలు పట్టే మత్స్య గంధిని వివాహం చేసుకున్నాడు. ఆనాడు చాలా మంది ఋషులు, రాజులు, బ్రాహ్మణులు కులాంతర వివాహం చేసుకున్నారు. ఒకప్పుడు సైనికులలో మరియు వంట వారిలో మరియు వ్యాపారస్తుల లో ఎక్కువ మంది బ్రాహ్మణులు కానివారే ఉండేవారు. వృత్తులను బట్టి వర్ణ వ్యవస్థ మన వేదాలలో చెప్పడం జరిగింది కానీ కుల వ్యవస్థ ఎక్కడా లేదు. కానీ బ్రిటిష్ వారు వచ్చాక అంటరానితనాన్ని దుష్ప్రచారం చేసి ప్రజలలో కుల చిచ్చు రేపారు. బ్రిటిష్ వారు దళితులని నీచాతి నీచంగా చూశారు. ఘోరంగా హింసించారు. కానీ బ్రిటిష్ వారిని విమర్శించే ధైర్యం మీలాంటి వారికి లేదు. బ్రాహ్మణులు ఏ కులం వారిని కూడా బూతులు తిట్టడం లేదు. కానీ మీలాంటివారు పనిగట్టుకుని బ్రాహ్మణులను తిడుతున్నారు.. మీరు తిట్టే తిట్లకు సమానత్వం లౌకికవాదం అని పేరు పెడుతున్నారు. అందరూ గొప్పగా చెప్పుకునే అంబేద్కర్ గారిని చదివించింది ఒక బ్రాహ్మణుడు, అంబేద్కర్ గారికి ఆర్థిక సహాయం చేసి విదేశాలకు పంపించింది ఒక బ్రాహ్మణుడు, అంబేద్కర్ గారిని ఎన్నో సమస్యలలో ఆదుకున్నది బ్రాహ్మణులు, చివరకు అంబేద్కర్ గారిని వివాహం చేసుకొని ఆయనకు నిండు జీవితాన్ని ఇచ్చింది కూడా ఒక బ్రాహ్మణ స్త్రీ. బ్రాహ్మణులు ఆదుకోక పోయి ఉంటే, అంబేద్కర్ గారు చదువుకోగలిగే వారు కాదు, రాజ్యాంగాన్ని రాయగలిగే వారు కాదు. కానీ మీలాంటివారు బ్రాహ్మణులను తిట్టిపోస్తున్నారు.. అయ్యా అనే పేరు వేదాలలో లేదని మీరు చెప్పారు. శివయ్య, రామయ్య, కృష్ణయ్య, ఇలాంటి పేర్లు పురాణాలలో చాలా ఉన్నాయి. మీకు వేదాల గురించి గానీ పురాణాల గురించి గానీ వన్ పర్సెంట్ కూడా తెలియదు. ఓం నమో నారాయణాయ , ఓం నమశ్శివాయ , ఓం నమో నారసింహాయ ... ఈ పేర్ల చివర అయ్యా అనే పదం గమనించండి. ఆ మంత్రాలు సంస్కృత భాషలో ఉన్నాయి, వాటికి చివర ఉన్న అక్షరాన్ని తెలుగులో అనువదిస్తే అయ్యా అని అర్థం వస్తుంది.. ఇంత చిన్న విషయం కూడా మీ బుర్రకు అర్థం కాలేదు. చరిత్రలో ఉన్నటువంటి సంఘసంస్కర్తలు బ్రాహ్మణులే ఎక్కువమంది ఉన్నారు. ఇతర మత గ్రంథాలలో ఎన్నో లోపాలు ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడే ధైర్యం మీకు ఉన్నదా??? కేరళ, కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి ప్రదేశాలలో లక్షల మంది హిందువులను నరికి పారేస్తున్నారు.. .. ఈ దుర్మార్గాల గురించి మాట్లాడే ధైర్యం మీకు లేదు. విదేశాల నుండి మన దేశానికి దండయాత్రలు చేసి వచ్చినటువంటి విదేశీ ముస్లిమ్స్ మరియు బ్రిటిష్ వారు మన దేశంలో అత్యంత భయంకరమైన పరిపాలన చేశారు, కోట్ల మంది భారతీయులను చంపారు, లక్షల మంది హిందూ ఆడవారి జీవితాలను సర్వనాశనం చేశారు. మీరు చరిత్ర చదివితే కదా తెలిసేది. సమాజాన్ని నాశనం చేస్తున్నది ఎవరు? బ్రాహ్మణులా లేక విదేశీ ముష్కరులా ? ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. జయహో భారత్ వందేమాతరం.
వేదాలు, పురాణాలు ఇప్పటి పిల్లలు చడవట్లేదు.😂. కనీసం బడి చదువులు కూడా చదువుతూ లేరు. డబ్బులు, రిజర్వేషన్ లు ఉన్న వాళ్ళు ఎందుకు, ఇన్ని అవకాశాలు ఉన్నా మంచి ర్యాంకులు రావు. చాలా మందికి పనులు కూడా సరిగా రావు. ఎపుడూ తవ్వడమే తప్ప ముందుకు పోయే ఆలోచన చేయండి. motivational speeches ఇవ్వండి పిల్లలకి.hatred ness కాదు.
అయ్యా ఐలయ్య గారు మీరు ఏమి మాట్లాడినా మౌనంగా ఉండేందుకు అందరూ హిందువుల మాదిరి మంచి వారు కాదు.హిందువుల గురించి మాట్లాడినట్టు ఇతరుల గురించి మాట్లాడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. హిందూ దేవతల గురించి వక్రీకరణ మానండి. హిందువుల పవిత్ర గ్రంధమైన భగవద్గీత ను అందించిన భగవాన్ శ్రీ కృష్ణుల వారు పశువుల కాపరి.హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముల వారు క్షత్రియుడు.పెళ్లి కాగానే మొక్కించే అరుంధతి దళితురాలు.
కంచె ఐలయ్య ..నువ్వు డాక్టరేట్ అని ఏవేవో మాట్లాడుతూ ఉంటావు ..నాకు 4 రీసెర్చి డిగ్రీలువున్నాయి ..అయితే ఏది పడితే అది మాట్లాడతమా.. బాపనోళ్ళలో చాలామంది సంఘ సంస్కర్త లు వున్నారు దళితులు అభివృద్ది కోసం జీవితాలు అంకితం చేసిన వాళ్లు కూడా ఉన్నారు .అది తెలుసుకుంటే బాగుంటుంది ఎప్పుడో 70 ఏళ్ల కిందట ఉన్న దళితులు గురించి అదే అదే పాట పాచి పళ్ళ దాసరి ... ..అని రాజకేయ నాయకులు ias ips లు మంత్రులు ఎంపీ లు .ఎంతమంది దళితుల్లో తయారయి పైకి ఎదిగి వస్తే ఎన్నాళ్లు పాడతారు ఈ అరిగిపోయున పాటలు ఇక అపవయ్యా చాల్లే కానీ ..ఆ యాంకర్ కి పని లేదు .నీకు పని పాట లేదు చక్కగా మంచి పెన్షన్ వస్తుంది నీకు ఏం కావాలి ఇంకా ..అది
కలియుగంలో చదువుకున్నవారు ఎక్కువ అయిన తర్వాత సమస్య జటిలం అవుతుంది కాని సొల్యూషన్ మాత్రం దొరకడం లేదు. వాళ్లు తప్పు చేశారు "ఒకే", అని అని మీరు అదే తప్పు చేస్తున్నారు అనుమానం వద్దు. ఆలోచించే ఓర్పు ఓపిక ఉంటే మా బావం అర్థం అవుతుంది సార్. ప్రతి లెక్కకి ఒక ఫార్ములా ఉంటుంది, అంతేగాని అన్ని లెక్కలకు ఒకే ఫార్ములా ఉండదు సార్. "అమ్మా" అంటే కొందరికి ఒకలా ఇంకొందరికి ఒకలా వినబడుతుంది అది వారి కర్మ సార్. అంతా మనిషి చేతలు చేతుల్లోనే ఉంది. తప్పు తాత చేస్తే శిక్ష మనుమడు అనుభవించాడు కళ్ల ఎదురు కనబడేదే వాస్తవం అనటం కలియుగ దర్మం సార్ ఏమి చేస్తాం. మనిషికి దేవుడు చావు పుట్టుక రహస్యం చెప్పలేదు, సృష్టికర్త ఒక మంచి పని చేశావు స్వామి. సర్వేజనా సుఖినోభవంతు .,.... 🙏🙏🙏
ప్రొఫెసర్ గారు మన దేశానికి కావలసిన మంచి మేధావులు అగ్నిలో మిమ్ములను అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పటికైనా శూద్రులు ఆలోచన చేసి మీ అభిప్రాయం ప్రకారం నడుచుకుంటే చాలా మంచిది మన భారత దేశ ప్రజలకు
ప్రొఫెసర్ కంచి ఐలయ్యకు సామాజిక విషయాలపై సరైన అవగాహన లేదు. అంబేద్కర్ కుల వ్యవస్థ పై ఉచ్చుమించారు ఓకే. దళితుల అభివృద్ధిలోకి తీసుకురావాలని రిజర్వేషన్ తెచ్చారు ఓకే. అయితే శ్రమచేసి ఉత్పత్తి సృష్టించే శ్రామికుడికి అంబేద్కర్రిజం వలన న్యాయం జరగదు. దళితుల్లో ఉన్నంత వర్గం పేద వర్గం ఉంటే మీకు ఓకే... అంతిమంగా శ్రామికుడు నష్టపోతాడు. అందుకే సామాజిక విషయాలు అర్థం కావడానికి, మార్క్సిజం తెలిసి ఉండాలి... జీవుల గురించి అధ్యయనం చేయడానికి డార్విన్ పరిణామ సిద్ధాంతం, భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, మానసిక స్థితిగతులను అర్థం చేసుకోవడానికి ఫ్రాయిడ్ సిద్ధాంతం ఎంత అవసరమో, సమాజంలోని ధనికులు పేదలు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి అధ్యయనం చేయడానికి మార్క్సిజం అంతే అవసరం.
విజయ్ గారు....భారత దేశ కార్మికులు చేస్తున్న పని ఒకటే అయినా కుల పరంగా విడిపోతారు. నేడు కార్మికులు వైట్ కాలర్ ఉద్యోగులు అనుభవిస్తున్న హక్కులన్ని డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ గారు కల్పించినవే. 1942 నుండి 1946 వరకు వైస్రాయ్ మంత్రివర్గంలో అంబేడ్కర్ కార్మిక మంత్రిగా పని చేస్తున్నపుడు కల్పించిన హక్కులే. కారల్ మార్క్స్ పేరు ఉచ్చరిస్తున్న భారత కమ్యూనిస్టులు ఎవరు సాధించినవి కావు. ఆనాటి పాలకులతో వాదనా పటిమతో వాధించి ఒప్పించి మెప్పించి సాధించిన హక్కులివి. మీలో మనువాధం లేకుంటే మీకు అంబేడ్కర్ కృషి తెలుస్తుంది. లేకపోతే తెలియదు. ఒకసారి వసంతమూన్ గారు రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకంలో 46 వ చాప్టర్ చదవండి. దీనిని తెలుగు అనువాదం చేసిన వారు డాక్టర్ చాగంటి తులసి గారు. ధన్యవాదములు.
1). భారత దేశంలో ప్రస్తుత బ్రాహ్మణ జనాభా, అన్ని రకాల శాఖలు కలిసి, 5% అంటే దాదాపు 7 కోట్లు మించి ఉండదు. 2). కాబట్టి వీళ్ళందరకి కలిసి ఒక ప్రత్యేక దేశాన్ని లేదా ప్రత్యేక రాష్ట్రాన్ని (370 లాంటి ఆర్టికల్ తో) ఏర్పాటు చేస్తే వాళ్ళ మానాన వాళ్ళు ఉంటారు. 3). బ్రాహ్మణ ద్వేషులకు, ఈ ఐలయ్య లాంటోళ్ళకు, "హేతువదులం" అని చెప్పుకొనే కుహనా మేధావులకు, వాళ్ళకు, వీళ్ళకు ఎట్లాంటి ప్రోబ్లం ఉండదు. 4). అయితే, దీనికి ముందుగా బ్రాహ్మణులు, "అణిగి మణిగి ఉండే మనస్తత్వాన్ని" , సిగ్గూ, లజ్జా, శరము, లాంటివి వదిలి పెట్టాలి. 5). దానితో పాటు, ఐకమత్యాన్ని, శౌర్యం, పోరాట పటిమను సాధించి, అనుసరించాలి.
@zetaleadership3939 . బ్రాహ్మణులు ఎవరినో తొక్కేశారని చెప్పడం అబద్ధాల లో కెల్లా పెద్ద అబద్ధం . ఇలా చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు . మను ధర్మ శాస్త్రం లోని కొన్ని శ్లోకాలను ఉదాహరిస్తూ ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు . మను ధర్మ శాస్త్రాన్ని భారత దేశం లో ఏ దశ లోనూ అమలు పరిచిన దాఖలాలు లేవు . పైగా ఆ గ్రంధం లో అనేక ప్రక్షిప్తాలు ( తరువాతి కాలంలో వచ్చి చేరినవి ) ఉన్నాయని ఆ గ్రంధం పై పరిశోధనలు చేసిన వారు తేల్చి చెప్పారు . నిజానికి ప్రాచీన కాలంలో ఈ దేశం లో అందరూ కలిసి మెలిసి జీవించారు . ఆంగ్లేయుల రాకతో నే అన్ని అనర్ధాలు మొదలయ్యాయి .
@@zetaleadership3939 . " How would we know the condition of caste in India in the precolonial period -- what forms it took and how widespread it was ? The prime , but not only , example is the Manusmriti and its Varna fantasy of Indian society . These Sanskrit texts were among the first translated by the colonial authorities , and they created , as they were meant to , an image of a society hierarchically organized by caste . The first impression has turned out to be a lasting one . But it would be a logical error of considerable magnitude to categorize a society based on the caste theory of Brahmanwadi texts and then turn around and claim that the society was categorised by caste . It is a perfect example of a self - fulfilling prophesy : ' ... a false definition of the situation evoking a new behaviour which makes the original false conception come true . This specious validity of the self - fulfilling prophesy perpetuates a region of error ". ( Pp 137 - 138 of the book ' The Politics of Information from Manu to Modi ,- The Truth About Us ' , written by Sanjay Chakravorty)
Jaisriram, people have enjoyed the Tax Payers money in the last 70 years. and they don't want to allow poor section to grow /come up ...and they will not leave existing Reservations .. God save this country.
As few section of communities are enjoying looted money of feudalism without working and come up due to their caste privilege are speaking about poorer sections of communities and reservation for marginalised communities. God save this country form inequalities.
Sir, ISAIAH IS A HEBRUE NAME MEANS THE LORD IS MY SALVATIION. He was a probphit and delivered during 750 BCE. ISA+IAH represents both jesus and johova .try to study Bible commentry.
Aryans have dominating attitude. All humans are equal. Kancha Ayyalliah analysis is nice.Two nations theory is good for Israel & Palestine . Our constitution is a Holy Book-- Governments have to respect it for the safety & development of our country.
ఇంకా ఈ analysis లు stop ఏసీ ఈ, ఉత్పత్తి కులాలం అని told కునే వాళ్ళు....కాశ్మీర్ లో ముస్లిం లు మతం మారండి లేక పోతే బానిసలు కండి అన్నట్టు, ఎవరి ఇంట్లో ఆడది ఏ దేశపు ఉత్పత్తులు వాడుతూ నేను ఆడదాన్ని అనిపించుకుంటుందో...ఆ ఆడది ..ఆ దేశస్తులకి బానిసగా చాకిరీ చేయాలి...ఆనందింప చేయాలి..ఈ అంటూ ఒక చట్టం వస్తుంది....then what to do????
Ailaiah sir 100% right
కంచే ఐలయ్య గారు great speaker in everything. మీరు చెప్పేది అంతా కరెక్ట్.
Worldclass intellectual
Sir Jewish are a very powerful race in the world.
Good 👍 message
Muslim మతం లో తప్పులు కనపడలేదా లేకపోతే భయం వచ్చిందా
ఐలయ్య గారు జీవితంలో చేసిన ఒక మంచి పనిగా ఆయన రాసిన సాక్షి వ్యాసం అనిపిస్తుంది .
అంటే క్రమంగా వాస్తవాలు అర్థమవుతున్నాయి అని అనుకోవచ్చు నేమో.
Yes it's true
abba bale dabba
ఆబబా అట్నా
👌👌👌
🍧🚙🥾🥀🌻
Super explanation what is what,,,
Correct - Jesus is true God ⭐❤️
❤
నిజం చెప్పారు సార్ మీరు చెప్పింది నూరుశాతం కరెక్ట్
*☝️✅💯 ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు మీ విషయ పరిశీలన ఒక రీసెర్చ్ థీసిస్ లాంటిది సార్.. మీ విశ్లేషణ చాలా వివరణాత్మకంగా చరిత్ర పుటలను తవ్వి తీసిన మహోన్నతమైన విషయ పరిజ్ఞానం కలది సార్.. అలోచన చాలా సుదీర్గమైనది ఎంతో మందికి మార్గదర్శకం. అర్థం కానీ స్వార్థ పరుల వదిలిపెట్టండి మీ లాంటి మేధావులు తెలంగాణతో పాటు మన దేశ సామాజిక ఆర్థిక స్వేచ్చ స్వాతంత్ర్యాల కోసం అవసరం సార్. Yes మీరు అంబేద్కర్ గారి జ్ఞాననేత్రం సార్.. అప్పుడు రాజ్యాంగం అంత పద్ధతిగా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వ్రాయకపోతే దేశం లో ఎప్పుడో CIVIL WAR వచ్చేది దేశం ముక్కలయ్యేది. ఇప్పుడు కూడా SOUTH INDIA DEMAND పెరుగుతూ ఉంది. ఇంకెన్ని ముక్కలవుద్దో ఒకవేళ ఇటువంటి దుర్మార్గమైన కులమత పిచ్చితో అసహనం పెరిగితే.. ఇక భరించే అవకాశం తక్కువే. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😄🇮🇳*
మీరు ఒక క్రిస్టియన్ , ఇంక హిందూమతం తో మీకు ఏమి పని. Hindu సర్టిఫికెట్ వాడుకున్నారా లేదా
హిందువులను, హిందూ మతాన్ని విమర్శిస్తే ఎవరూ ఏం చేయలేరని ఐలయ్యకు తెలుసు. అదే దమ్ముంటే, ముస్లిం మతాన్ని విమర్శించమనండి; ఈ పాటికి హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రాద్ధ కర్మలు జరిగేవి అతనికి. బ్రాహ్మణులను ద్వేషించడం, వ్యభిచారులనడం, హిందూ మతాన్ని ద్వేషించడం , క్రీస్తాని మతంలోకి మతమార్పిడులకు పాల్పడడం తప్ప వేరే ఎజెండా వీళ్లకు ఉండవు. దేశం మొత్తంలో కేవలం 2 లేదా 3 శాతం మాత్రమే ఉండే బ్రాహ్మణులు వర్ణ వ్యవస్థను స్థాపించగలరా?? దాదాపు 4 వేల సంవత్సరాల క్రితం, ఆ కాలంలో అన్నీ వర్ణాల, వర్గాల, తెగల, ఆదిమ, మొలవాసి, కులాలకు చెందిన వారు అప్పటి సమాజంలో ఉన్న అనేక ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక , భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని దేశం బాగుకోసం, వేద సంస్కృతి , సనాతన ధర్మం మనుగడకోసం బ్రాహ్మణులకు అగ్రస్థానం కల్పించారు తప్ప బ్రాహ్మణులు తమంతట తాము వర్ణ వ్యవస్థలో అగ్ర స్థానాన్ని పొందలేదు, కోరుకోలేదు. ఆనాటి పరిస్థితులు ఆలా కల్పించబడ్డాయి.
ఈ పర్షియన్ జాతులైన బాపున జాతి ఈ దేశాన్ని బానిసలుగా ఉంచారు
Anduke vaadi peru aathula ayliaah😂😂😂😂
@WilsonTopely2.0-k2j బాపును వారు మీరు ఒకటేనా డిఎన్ఏ చెక్ చేయాలి తరువాత ఆయనకి ఇస్లాం పేరు పెడతూరు గాని
Eppudu vunna varini history teylavadu , eppudo vunna yugam ki eppudu vunna yuganiki different teylusukondi
@venkataramanadasari2324 నీకు ఏం చెప్పాలో, రాయాలో తెలీదు. నీలాంటి అజ్ఞానులు వల్లే ప్రమాదం!!
యుధులు మాత్రం ఎన్నో ఆవిష్కరణ లు చేశారు....
Ni,puttchara,😂😂😂😂😂😂
Cori 1:8 మన ప్రభువైన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును.౹ be safe 🙏
🐑🐑🐑🐑🐑🐑🐑😂😂😂😂😂😂
meeru chepparuga, inka prbuvu ki inka vere pani ledu mari, eeyani aatma kada chduvutaaru, deevistaaru. mari forin funds tho pani enti sir?
As a Muslim I can say reservation is sick just improve your skills don’t depend on reservations 😂
Me Desam pora rey
ఐలయ్య గారు, మీ ఫీలింగ్ కరెక్ట్. అబ్రాహామిక్ మూలాలు, SC, ST, BCs లో అధికముగా వున్నట్లు M. ష్ముయేల్ యాకోబి The Cultural Hermoanitics అనే పరిశోధన గ్రంథములో వ్రాసారు. వీలైతే చదవండి.
mana amma naanlni vadili, pakkintolla amma naa ni pogide vaallaki alaa ne vuntundi sir.... maaku eee pretatma kadalu vaddu, mee re vunchukondi
comedy piece
వీడికి బుద్ధి లేదు..క్రిస్టియన్ వీడికి హిందూ ల తో వీడికి పని ఏమిటి?
🙏
పాలిస్తున్న కి సంబంధించిన ఒక స్టేట్మెంట్ కే మిమ్మల్ని బెదిరించారా ఓకే పళ్లెంలో తిన్న వాళ్ళు మిమ్మల్ని బెదిరించటం ఏంది సార్ ? మీరు అన్ని చదువులు మానేసి జోగేంద్రనాథ్ మండల్ జీవిత చరిత్ర చదవండి తెలుస్తుంది . ముందుంది మీ మీరు తయారు చేసిన తరం తెలుసుకుంటుంది లే ...😂😂😂 మొత్తానికి కేరళలో భజాయించినటు ఉంది ....😂
Do not criticise Brahmins and other upper caste people
If you are really about good education then advise government for abolishing reservation system. You are enjoying from 70 years
How long Brahmins and other upper caste people have to suffer from the reservation system
First abolish reservation system then give lectures
If you are not ready to leave reservation system then shut your mouth
Ok what after removing reservation.would u like to give respect them. U r mentioning upper caste because of yours there is still discriminations in India. I am belongs to st but I love brahmins and respect brahmins
First accept removal of reservation system then automatically you will get respect. You do not know how many merit students in OC category are suffering. These students are not able to get admission in iit nit mbbs even though they are getting 90% marks in competition exams. How lng we have to suffer
If reservation system is not removed then in near future there is danger signal for the future of our country
I am a BC guy.. once a person is used reservation then his or her children should not use it..
ఈ బాధ ఎంతో ఏంటో ఐలయ్య గారికి.
forin funds kavaali ante koddiga drama kaavaliga
తురుష్కుల దండయాత్రలకు ముందు భారత దేశం!
ఐలయ్య గారికి ముస్లిమ్ మరియు కమ్యూనిస్టు భావజాలం ఇంత ఆలస్యంగా అర్థం అయింది. పాపం
PROF ILAIAH GARU
Everyone of us Struggling with our mindset with Discrimination Domination Double standards with Hypocrisy filled mindset.
This is my little knowledge since 1951 AD.
Human element is missing Globally.
Ippudu. Sir ki Baga artam ayinattunnadi ok god bless you sir
Sodhi
ippudu meeru pretatma kada raayandi
మీరు హిందువులను,బ్రాహ్మణులను విమర్శిస్తే సహిస్తారు. మిమ్మలను అన్ని meetings కి పిలుస్తారు. ముస్లిం లను విమర్శిస్తే ఈ దేశంలో ఎవరు మిమ్మలను ఏ మీటింగ్ కు పిలవరు. అది ముస్లిం పవర్ ఇన్ ఇండియా.
Atanu cheppedi vastavam kabbati musukoni untaru, islam lo ala undi unte vallalo unna vallu kuda Ila vimarsistaru
అంటరాని వాళ్ళను చేసింది దూరం పెట్టింది. చదువు కోకుండా చేసింది వాళ్ళే కదా bro. నువ్వన్నట్టు ముస్లిమ్స్ అలా చేసి ఉంటే వాళ్ళను కూడా ప్రశ్నించేదే. కానీ వాళ్ళు కూడా ఇక్కడ అనగదొక్కబడ్డారు కదా
అందుకే ముస్లిం లను నాగరిక ప్రపంచంలో ఎక్కడ కూడా విలువ ఉండదు
Islam didn't give education to all equally...
@@raviac8991 గారూ..
ఐలయ్య గారు చెపుతున్న మాటలు అన్ని అబద్ధాలే. హిందువులు నోరు మూసుకొని ఎందుకు ఉన్నారంటే, హిందువులలో కుల పిచ్చి ఎక్కువ., కానీ తమ సనాతన ధర్మాన్ని ఎవరైనా తగలబెట్టినా కూడా తిరగబడే గుణం హిందువులకు లేదు.
అయ్యప్ప స్వామిని బూతులు మాట్లాడితే హిందువులు చాలా చాలా కొద్ది మంది మాత్రమే స్పందించారు.
ఇతర మతాలలో ఎటువంటి భయంకరమైన లోపాలు ఉన్నాయో మీకు తెలియదు.. ఇతర మతాల లోపాలను గురించి మాట్లాడే దమ్ము లేదు కనుక వారి గురించి ఎవరు మాట్లాడరు.
ఐలయ్య మాట్లాడే మాటలు అన్నీ అబద్ధాలు. తక్కువ కఃలాల వారిని అణచి వేసింది బ్రాహ్మణులు కాదు,
బ్రిటిష్ వారు మరియు విదేశీయ ముస్లింలు మన దేశంలో కులాల మధ్య చిచ్చు రేపి , తక్కువ కులాల వారిని దారుణంగా హింసించారు. కానీ ఆ దుర్మార్గులను విమర్శించకుండా, ఐలయ్య లాంటివారు బ్రాహ్మణులను విమర్శిస్తున్నారు. ఐలయ్య కు చరిత్ర గురించి, వేదాల గురించి, బైబిల్ గురించి, అంబేద్కర్ గారి గురించి , భారత రాజ్యాంగం గురించి తెలిసింది ఏమీ లేదు. బ్రాహ్మణులు ఏనాడు తమ హక్కుల కోసం రోడ్డు ఎక్కి ధర్నాలు చేయలేదు. బ్రాహ్మణులలో ఉన్న కుల పిచ్చి కంటే కూడా ఇతర కులాల వారిలో కుల పిచ్చి చాలా ఎక్కువ. పోనీ, ఇతర కులాల వారు అందరూ ఐకమత్యంగా ఉన్నారా అంటే అది కూడా లేదు. ప్రతి కులం వారు తమ కులం మాత్రమే బాగుండాలని అనుకుంటారు.. అవకాశాలు అన్నీ కూడా తమ కులం వారికే దక్కాలని అనుకుంటారు. బ్రాహ్మణులతో సహా అన్ని కులాలవారు సమాజం నాశనం అయిపోవడానికి కారణం అవుతున్నారు. బ్రాహ్మణులతో సహా అన్ని కులాల వారిలో కూడా దుర్మార్గులు ఉన్నారు. దుర్మార్గులు లేని కులం ఒకటి కూడా లేదు. ప్రతి కులం లోను మంచివారు ఉన్నారు మరియు దుర్మార్గులు కూడా ఉన్నారు.
మిమ్మల్ని తొక్కేస్తే మీరు proffessor ఎలా అయ్యారు. మీకు పాఠాలు చెప్పిన వాటిలో ఎవ్వరో ఒకరు అగ్రవర్ణ వారు ఉన్నారు కదా. కంచే చేను ను మేసిన కథలు చెప్పకండి. మీరు హిందూ మతం మీకు నచ్చకనే christian మతం పుచ్చుకున్నారు కదా.ఎందుకు ఈ అసందర్భ ప్రేలాపనలు.
మీరు కరక్ట్ గా చెప్పారు. హిందూ మతం అంతా ఒకటే. కాబట్టి మనం బ్రాహ్మణ అమ్మాయిలను, SC ST BC దళితులను మన ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు వారికి ఇచ్చి పెళ్లిళ్లు చేస్తే అప్పుడు సమానత్వం వస్తుంది.
Super answer....hatsoff@@JaiBharat32
ఐలయ్య గారు.. మీరు చెబుతున్న మాటలు అన్నీ కూడా అబద్ధాలే. బ్రాహ్మణులు మిమ్మల్ని తొక్కేస్తే మీరు ప్రొఫెసర్ ఎలా కాగలిగారు?
ఈనాడు మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారిలో 99% బ్రాహ్మణులు కాని వారే ఉన్నారు. కేవలం 1% మాత్రమే బ్రాహ్మణులు ఉన్నారు. ఎవరు ఎవరిని తొక్కేశారు?
ఈరోజు మన దేశంలో ఉన్న ధనవంతులలో 99% బ్రాహ్మణులు కాని ఇతర కులాల వారే ఉన్నారు. బ్రాహ్మణులు కేవలం 1% మాత్రమే ఉన్నారు. ఎవరు ఎవరిని తొక్కేశారు?
ఈనాడు దేశంలో ఉన్న లాయర్ లలో బ్రాహ్మణులకు కాని వారే ఎక్కువ మంది ఉన్నారు. దేశంలో ఉన్న డాక్టర్లలో 99% బ్రాహ్మణులు కాని వారే ఉన్నారు. స్టాటిస్టికల్ డాటా ఎంక్వయిరీ చేసి చూడండి. వాస్తవాలు తెలుస్తాయి. చివరకు రాజకీయాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి పదవులు పొందిన వారు కూడా ఇతర కులాల వారే 99% ఉన్నారు, బ్రాహ్మణులు కేవలం 1% కూడా లేరు. ఎవరు ఎవరిని తొక్కేస్తున్నారు?
ఇతర కులాల వారు కోటీశ్వరులు అయినా కూడా వారికి రిజర్వేషన్లు ఉంటాయి. కానీ ఈనాడు బ్రాహ్మణులు వీధులలో అడుక్కు తింటుంటే కూడా వారికి రిజర్వేషన్లు ఉండవు. ఎవరు ఎవరిని తొక్కేశారు???
అంటరానితనం అనేది మన హిందూ ధర్మంలో ఎక్కడా కూడా లేదు. బ్రిటిష్ వారు మన దేశానికి రాక ముందు మన దేశంలో సామాజిక వ్యవస్థ చాలా బాగా ఉండేది. ఆనాడు అందరూ సమానులే. శ్రీరామచంద్రుడు గిరిజన కులానికి చెందినటువంటి ఒక స్త్రీ .. ఆమె పేరు శబరి.... ఆమె ఎంగిలి చేసి ఇచ్చినటువంటి పండును తిన్నాడు. పరాశర మహర్షి ఒక చేపలు పట్టే మత్స్య గంధిని వివాహం చేసుకున్నాడు. ఆనాడు చాలా మంది ఋషులు, రాజులు, బ్రాహ్మణులు కులాంతర వివాహం చేసుకున్నారు. ఒకప్పుడు సైనికులలో మరియు వంట వారిలో మరియు వ్యాపారస్తుల లో ఎక్కువ మంది బ్రాహ్మణులు కానివారే ఉండేవారు. వృత్తులను బట్టి వర్ణ వ్యవస్థ మన వేదాలలో చెప్పడం జరిగింది కానీ కుల వ్యవస్థ ఎక్కడా లేదు.
కానీ బ్రిటిష్ వారు వచ్చాక అంటరానితనాన్ని దుష్ప్రచారం చేసి ప్రజలలో కుల చిచ్చు రేపారు. బ్రిటిష్ వారు దళితులని నీచాతి నీచంగా చూశారు. ఘోరంగా హింసించారు. కానీ బ్రిటిష్ వారిని విమర్శించే ధైర్యం మీలాంటి వారికి లేదు.
బ్రాహ్మణులు ఏ కులం వారిని కూడా బూతులు తిట్టడం లేదు. కానీ మీలాంటివారు పనిగట్టుకుని బ్రాహ్మణులను తిడుతున్నారు.. మీరు తిట్టే తిట్లకు సమానత్వం లౌకికవాదం అని పేరు పెడుతున్నారు.
అందరూ గొప్పగా చెప్పుకునే అంబేద్కర్ గారిని చదివించింది ఒక బ్రాహ్మణుడు, అంబేద్కర్ గారికి ఆర్థిక సహాయం చేసి విదేశాలకు పంపించింది ఒక బ్రాహ్మణుడు, అంబేద్కర్ గారిని ఎన్నో సమస్యలలో ఆదుకున్నది బ్రాహ్మణులు, చివరకు అంబేద్కర్ గారిని వివాహం చేసుకొని ఆయనకు నిండు జీవితాన్ని ఇచ్చింది కూడా ఒక బ్రాహ్మణ స్త్రీ.
బ్రాహ్మణులు ఆదుకోక పోయి ఉంటే, అంబేద్కర్ గారు చదువుకోగలిగే వారు కాదు, రాజ్యాంగాన్ని రాయగలిగే వారు కాదు.
కానీ మీలాంటివారు బ్రాహ్మణులను తిట్టిపోస్తున్నారు..
అయ్యా అనే పేరు వేదాలలో లేదని మీరు చెప్పారు.
శివయ్య, రామయ్య, కృష్ణయ్య, ఇలాంటి పేర్లు పురాణాలలో చాలా ఉన్నాయి. మీకు వేదాల గురించి గానీ పురాణాల గురించి గానీ వన్ పర్సెంట్ కూడా తెలియదు.
ఓం నమో నారాయణాయ , ఓం నమశ్శివాయ , ఓం నమో నారసింహాయ ... ఈ పేర్ల చివర అయ్యా అనే పదం గమనించండి. ఆ మంత్రాలు సంస్కృత భాషలో ఉన్నాయి, వాటికి చివర ఉన్న అక్షరాన్ని తెలుగులో అనువదిస్తే అయ్యా అని అర్థం వస్తుంది.. ఇంత చిన్న విషయం కూడా మీ బుర్రకు అర్థం కాలేదు.
చరిత్రలో ఉన్నటువంటి సంఘసంస్కర్తలు బ్రాహ్మణులే ఎక్కువమంది ఉన్నారు.
ఇతర మత గ్రంథాలలో ఎన్నో లోపాలు ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడే ధైర్యం మీకు ఉన్నదా???
కేరళ, కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి ప్రదేశాలలో లక్షల మంది హిందువులను నరికి పారేస్తున్నారు.. .. ఈ దుర్మార్గాల గురించి మాట్లాడే ధైర్యం మీకు లేదు.
విదేశాల నుండి మన దేశానికి దండయాత్రలు చేసి వచ్చినటువంటి విదేశీ ముస్లిమ్స్ మరియు బ్రిటిష్ వారు మన దేశంలో అత్యంత భయంకరమైన పరిపాలన చేశారు, కోట్ల మంది భారతీయులను చంపారు, లక్షల మంది హిందూ ఆడవారి జీవితాలను సర్వనాశనం చేశారు. మీరు చరిత్ర చదివితే కదా తెలిసేది. సమాజాన్ని నాశనం చేస్తున్నది ఎవరు? బ్రాహ్మణులా లేక విదేశీ ముష్కరులా ? ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి.
జయహో భారత్ వందేమాతరం.
9 నోబెల్ ప్రైస్ లు భారతీయులకి వస్తే 8 మంది వీరే. కేవలం 2.5% మాత్రమే ఉన్నారు. వీడు ఒక పిచ్చి లెక్కలు చెబుతున్నాడు.
Turakalu anthey sir .... Israel teaching very well
వేదాలు, పురాణాలు ఇప్పటి పిల్లలు చడవట్లేదు.😂. కనీసం బడి చదువులు కూడా చదువుతూ లేరు. డబ్బులు, రిజర్వేషన్ లు ఉన్న వాళ్ళు ఎందుకు, ఇన్ని అవకాశాలు ఉన్నా మంచి ర్యాంకులు రావు. చాలా మందికి పనులు కూడా సరిగా రావు. ఎపుడూ తవ్వడమే తప్ప ముందుకు పోయే ఆలోచన చేయండి. motivational speeches ఇవ్వండి పిల్లలకి.hatred ness కాదు.
నీకు మంచి బుద్ది కలగాలని దేవుడు ని ప్రాధేస్తున్న జై శ్రీరామ్
జై శ్రీ రామ్ అంటే నేను బానిసలుగా బతకటానికి సిద్దపడుతున్నాను 🤣
Ayya anty respect word
ఐలయ్య గొప్ప మేధావి
😂😂😂😂😂hahaha
😂
అయితే చిటికెలు
నాయనా
మిగతా మతాలలో తప్పులు లేవా
నీకు కనబడలేదా ఒక కులాన్ని విమర్శలు చేయడం నీ గొప్పా
Who is this fellow? Who is constantly blabbering . Is he professor?
అయ్యా ఐలయ్య గారు మీరు ఏమి మాట్లాడినా మౌనంగా ఉండేందుకు అందరూ హిందువుల మాదిరి మంచి వారు కాదు.హిందువుల గురించి మాట్లాడినట్టు ఇతరుల గురించి మాట్లాడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది.
హిందూ దేవతల గురించి వక్రీకరణ మానండి. హిందువుల పవిత్ర గ్రంధమైన భగవద్గీత ను అందించిన భగవాన్ శ్రీ కృష్ణుల వారు పశువుల కాపరి.హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముల వారు క్షత్రియుడు.పెళ్లి కాగానే మొక్కించే అరుంధతి దళితురాలు.
కంచె ఐలయ్య ..నువ్వు డాక్టరేట్ అని ఏవేవో మాట్లాడుతూ ఉంటావు ..నాకు 4 రీసెర్చి డిగ్రీలువున్నాయి ..అయితే ఏది పడితే అది మాట్లాడతమా.. బాపనోళ్ళలో చాలామంది సంఘ సంస్కర్త లు వున్నారు
దళితులు అభివృద్ది కోసం జీవితాలు అంకితం చేసిన వాళ్లు కూడా ఉన్నారు .అది తెలుసుకుంటే బాగుంటుంది ఎప్పుడో 70 ఏళ్ల కిందట ఉన్న దళితులు గురించి అదే అదే పాట పాచి పళ్ళ దాసరి ... ..అని
రాజకేయ నాయకులు ias ips లు మంత్రులు ఎంపీ లు .ఎంతమంది దళితుల్లో తయారయి పైకి ఎదిగి వస్తే ఎన్నాళ్లు పాడతారు ఈ అరిగిపోయున పాటలు ఇక అపవయ్యా చాల్లే కానీ ..ఆ యాంకర్ కి పని లేదు .నీకు పని పాట లేదు చక్కగా మంచి పెన్షన్ వస్తుంది నీకు ఏం కావాలి ఇంకా ..అది
Humble beginnings of you will be serious about about GOD'S plan 🙏
ఎంతకాలం ఏడుస్తారు బోర్ కొడుతుంది
Go out in society with Shudra community name and tell people how much you got bored...
Take out your tail names and keep untouchable names like Pandi, Kukka, Nakka etc...and give us your feedback how humiliation it would be.
Correct bro
Vallu adustene vaalla kadupu ninduthundi.
I'm proud to say I'm dalith
మీ లాంటి వారు PM అయితే మన దేశం లో కులం మతం ప్రాంతం అనే బేధాలు పోయి త్వరగా అభివ్రుద్ది చెందుతుంది అని నా అభిప్రాయం
ఏమీ సెప్పరండి.. వీడిని PM చేస్తే.. ఇంగ్లాండ్ కి ఇండియాని అమ్మేసి వీడు నిన్ను ఒక బానిసని చేస్తాడు..
ఆయనది గొప్ప వ్యక్తిత్వం
కలియుగంలో చదువుకున్నవారు ఎక్కువ అయిన తర్వాత సమస్య జటిలం అవుతుంది కాని సొల్యూషన్ మాత్రం దొరకడం లేదు. వాళ్లు తప్పు చేశారు "ఒకే", అని అని మీరు అదే తప్పు చేస్తున్నారు అనుమానం వద్దు. ఆలోచించే ఓర్పు ఓపిక ఉంటే మా బావం అర్థం అవుతుంది సార్. ప్రతి లెక్కకి ఒక ఫార్ములా ఉంటుంది, అంతేగాని అన్ని లెక్కలకు ఒకే ఫార్ములా ఉండదు సార్. "అమ్మా" అంటే కొందరికి ఒకలా ఇంకొందరికి ఒకలా వినబడుతుంది అది వారి కర్మ సార్. అంతా మనిషి చేతలు చేతుల్లోనే ఉంది. తప్పు తాత చేస్తే శిక్ష మనుమడు అనుభవించాడు కళ్ల ఎదురు కనబడేదే వాస్తవం అనటం కలియుగ దర్మం సార్ ఏమి చేస్తాం. మనిషికి దేవుడు చావు పుట్టుక రహస్యం చెప్పలేదు, సృష్టికర్త ఒక మంచి పని చేశావు స్వామి. సర్వేజనా సుఖినోభవంతు .,.... 🙏🙏🙏
ఈయన ఒక స్వయం ప్రకటిత మేధావి
పైగా ఒక ఆత్మకథ ట
ఈయన ఇంట్లో వాళ్ళు కూడా చదవరు
ప్రేతాత్మ కథ 😂😂😂
మీరు చదవండి
Enthoo mande agravarnala swayam prakatitha meedhavulu vunnaru vaarine kuuda vimarsinchande Sir
Kanche Ilaiah garu Na guruvu
Krishna is also
ప్రొఫెసర్ గారు మన దేశానికి కావలసిన మంచి మేధావులు అగ్నిలో మిమ్ములను అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పటికైనా శూద్రులు ఆలోచన చేసి మీ అభిప్రాయం ప్రకారం నడుచుకుంటే చాలా మంచిది మన భారత దేశ ప్రజలకు
@@Krishjoy-l ఏమి ఆలోచన చెయ్యాలి? .గవర్నమెంట్ నుండి ఇంకా ఈ విధంగా .bicchaalu...తెచ్చుకోవాలని ఆలోచ ంచాలా?😂😂😂😂
ప్రొఫెసర్ కంచి ఐలయ్యకు సామాజిక విషయాలపై సరైన అవగాహన లేదు. అంబేద్కర్ కుల వ్యవస్థ పై ఉచ్చుమించారు ఓకే. దళితుల అభివృద్ధిలోకి తీసుకురావాలని రిజర్వేషన్ తెచ్చారు ఓకే. అయితే శ్రమచేసి ఉత్పత్తి సృష్టించే శ్రామికుడికి అంబేద్కర్రిజం వలన న్యాయం జరగదు. దళితుల్లో ఉన్నంత వర్గం పేద వర్గం ఉంటే మీకు ఓకే... అంతిమంగా శ్రామికుడు నష్టపోతాడు. అందుకే సామాజిక విషయాలు అర్థం కావడానికి, మార్క్సిజం తెలిసి ఉండాలి... జీవుల గురించి అధ్యయనం చేయడానికి డార్విన్ పరిణామ సిద్ధాంతం, భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, మానసిక స్థితిగతులను అర్థం చేసుకోవడానికి ఫ్రాయిడ్ సిద్ధాంతం ఎంత అవసరమో, సమాజంలోని ధనికులు పేదలు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి అధ్యయనం చేయడానికి మార్క్సిజం అంతే అవసరం.
విజయ్ గారు....భారత దేశ కార్మికులు చేస్తున్న పని ఒకటే అయినా కుల పరంగా విడిపోతారు. నేడు కార్మికులు వైట్ కాలర్ ఉద్యోగులు అనుభవిస్తున్న హక్కులన్ని డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ గారు కల్పించినవే. 1942 నుండి 1946 వరకు వైస్రాయ్ మంత్రివర్గంలో అంబేడ్కర్ కార్మిక మంత్రిగా పని చేస్తున్నపుడు కల్పించిన హక్కులే. కారల్ మార్క్స్ పేరు ఉచ్చరిస్తున్న భారత కమ్యూనిస్టులు ఎవరు సాధించినవి కావు. ఆనాటి పాలకులతో వాదనా పటిమతో వాధించి ఒప్పించి మెప్పించి సాధించిన హక్కులివి. మీలో మనువాధం లేకుంటే మీకు అంబేడ్కర్ కృషి తెలుస్తుంది. లేకపోతే తెలియదు. ఒకసారి వసంతమూన్ గారు రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకంలో 46 వ చాప్టర్ చదవండి. దీనిని తెలుగు అనువాదం చేసిన వారు డాక్టర్ చాగంటి తులసి గారు. ధన్యవాదములు.
దళితులలో ఉన్నత వర్గం కూడా ఉందా?
Ilaiah garu chala great
Why weeping
Andandu follow kandi.. Bagupadatharu....
మీరు మేధావే కదా మరి తండ్రి లేకుండా బిడ్డ పుడుతుందా?
Super ilaiah sir🎉🎉
ఎవరూ ఎవరినీ తొక్కేయలేదు . యూదుల నుంచి బ్రాహ్మణులు నేర్చు కొనేది కూడా ఏమీ లేదు . అలాగని నేను బ్రాహ్మణులను సమర్ధించడం లేదు .
1). భారత దేశంలో ప్రస్తుత బ్రాహ్మణ జనాభా, అన్ని రకాల శాఖలు కలిసి, 5% అంటే దాదాపు 7 కోట్లు మించి ఉండదు.
2). కాబట్టి వీళ్ళందరకి కలిసి ఒక ప్రత్యేక దేశాన్ని లేదా ప్రత్యేక రాష్ట్రాన్ని (370 లాంటి ఆర్టికల్ తో) ఏర్పాటు చేస్తే వాళ్ళ మానాన వాళ్ళు ఉంటారు.
3). బ్రాహ్మణ ద్వేషులకు, ఈ ఐలయ్య లాంటోళ్ళకు, "హేతువదులం" అని చెప్పుకొనే కుహనా మేధావులకు, వాళ్ళకు, వీళ్ళకు ఎట్లాంటి ప్రోబ్లం ఉండదు.
4). అయితే, దీనికి ముందుగా బ్రాహ్మణులు, "అణిగి మణిగి ఉండే మనస్తత్వాన్ని" , సిగ్గూ, లజ్జా, శరము, లాంటివి వదిలి పెట్టాలి.
5). దానితో పాటు, ఐకమత్యాన్ని, శౌర్యం, పోరాట పటిమను సాధించి, అనుసరించాలి.
@zetaleadership3939 . బ్రాహ్మణులు ఎవరినో తొక్కేశారని చెప్పడం అబద్ధాల లో కెల్లా పెద్ద అబద్ధం . ఇలా చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు . మను ధర్మ శాస్త్రం లోని కొన్ని శ్లోకాలను ఉదాహరిస్తూ ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు . మను ధర్మ శాస్త్రాన్ని భారత దేశం లో ఏ దశ లోనూ అమలు పరిచిన దాఖలాలు లేవు . పైగా ఆ గ్రంధం లో అనేక ప్రక్షిప్తాలు ( తరువాతి కాలంలో వచ్చి చేరినవి ) ఉన్నాయని ఆ గ్రంధం పై పరిశోధనలు చేసిన వారు తేల్చి చెప్పారు . నిజానికి ప్రాచీన కాలంలో ఈ దేశం లో అందరూ కలిసి మెలిసి జీవించారు . ఆంగ్లేయుల రాకతో నే అన్ని అనర్ధాలు మొదలయ్యాయి .
@@zetaleadership3939 . " How would we know the condition of caste in India in the precolonial period -- what forms it took and how widespread it was ? The prime , but not only , example is the Manusmriti and its Varna fantasy of Indian society . These Sanskrit texts were among the first translated by the colonial authorities , and they created , as they were meant to , an image of a society hierarchically organized by caste . The first impression has turned out to be a lasting one .
But it would be a logical error of considerable magnitude to categorize a society based on the caste theory of Brahmanwadi texts and then turn around and claim that the society was categorised by caste . It is a perfect example of a self - fulfilling prophesy : ' ... a false definition of the situation evoking a new behaviour which makes the original false conception come true . This specious validity of the self - fulfilling prophesy perpetuates a region of error ".
( Pp 137 - 138 of the book ' The Politics of Information from Manu to Modi ,- The Truth About Us ' , written by Sanjay Chakravorty)
Jaisriram, people have enjoyed the Tax
Payers money in the last 70 years. and they don't want to allow poor section to grow /come up ...and they will not leave existing Reservations .. God save this country.
As few section of communities are enjoying looted money of feudalism without working and come up due to their caste privilege are speaking about poorer sections of communities and reservation for marginalised communities. God save this country form inequalities.
Sir, ISAIAH IS A HEBRUE NAME MEANS THE LORD IS MY SALVATIION. He was a probphit and delivered during 750 BCE. ISA+IAH represents both jesus and johova .try to study Bible commentry.
ఇంకా బతికే ఉన్నావా
What about you after 100 years of independence
Vote for Bjp in South India
Prof moorkha…
Jesus eppudu puttaro cheppandi.. taravaata Jesus’ father gurinchi cheppandi..
బ్రహ్మణులది spritual mind ఆధ్యాత్మిక jews ది phisical mind
భౌతికమైనది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు total india ది spiritual consept
baga cheepparu bro
Jesus గొర్రెల కాపరి కాదు. తల్లి మేరి గొర్రెల కాపరి కాదు. Bible చదివి మాట్లాడండి
మీ విశ్లేషణ చాలా బాగుంటుంది, కానీ చాలా సార్లు ఏక paksham గా ఉంటుంది అని నా అభిప్రాయం
భారత్ కి వచ్చిన ఆ నోబల్ ప్రయిజ్ కూడా ఎవరికి వచ్చాయో చూడరా కంచి
Only 8 not all got that
Aryans have dominating attitude. All humans are equal. Kancha Ayyalliah analysis is nice.Two nations theory is good for Israel & Palestine . Our constitution is a Holy Book-- Governments have to respect it for the safety & development of our country.
telugu raastralalo maathrame iah vundi tamilnadu karnataka keralalo iah vunna perlu konni cheppaandi
Go bangldesh teach them ur knowledge
మీరు ఇంకా ఉన్నారా... ప్రస్తుత సమాజానికి మీ వలన ఉపయోగం లేకపోవచ్చు...
Iam soyyy.tty to understand me.
ఐలయ్య కాంగ్రేసు కు ఏంది? జనాల దృష్టి మల్లిస్తుండా!
Israel God is real god
Abba 😂😂 chaaa ..evvaru me pastor pulai cheppada
ఎవరు మీటింగ్ కి పిలుస్తారా అని చూస్తూ ఉంటాడు కాబోలు.
మీటింగ్స్ కి పిలిచి కేన్సిల్ చెయ్యడం సూపర్😂😂😂
ఇప్పుడు పగలచీరరాదా, ఎప్పటికి బాంచన్గాల్లే మీరు,
ఐలయ్య నీ బుద్ధి పోనిచు కున్నావు కాదు నీది వంకర బుద్ధి నీవు వంకర మనిషివి నీలాంటి వాళ్లు కాలగర్భంలో చాలామంది కలిసి పోయారు
నీకెందుకురా
ఇంకా ఈ analysis లు stop ఏసీ ఈ, ఉత్పత్తి కులాలం అని told కునే వాళ్ళు....కాశ్మీర్ లో ముస్లిం లు మతం మారండి లేక పోతే బానిసలు కండి అన్నట్టు, ఎవరి ఇంట్లో ఆడది ఏ దేశపు ఉత్పత్తులు వాడుతూ నేను ఆడదాన్ని అనిపించుకుంటుందో...ఆ ఆడది ..ఆ దేశస్తులకి బానిసగా చాకిరీ చేయాలి...ఆనందింప చేయాలి..ఈ అంటూ ఒక చట్టం వస్తుంది....then what to do????
అర్ధం కాలేదు
@sudheerubantu5880 కాలం clarify చేస్తుంది...wait
Veedu vaste fellow
Baaga ఏడు
When are you going to learn reality
Hindhu vyatireka shaktulu ..we dont care ..jai hindhu
Worest gha
బంగ్లాదేశ్ హిందువులను రక్షించండి సేవ్ బంగ్లాదేశ్ హిందూ
Brahmins criticism aapi vaarilo potithathwam penchandi.
😂😂😂😂😂😂.
దేసతిరోగమనం మూర్కతగల బ్రాహ్మణులే ,మరెవరుకాదు.
Muslim population 8% oc hindus 15% sc,st bc population 85%but political power was in oc hindus .
ఈయన ఎవరిని పొగడలేదు తెలివితో పనిచేస్తే ఎవనైనా తెలివిమంతుడే ,,ఇలాయ్య తెలివిమంతుడే,,!
Athma kadha kadu prethathma kadha
Veedu ok pedda pichhaiah
ఈయన చాలా మేధావి. ఈయనకి రాష్ట్రపతి పోస్ట్ ఇస్తే బాగుంటుంది
Waste of time!
Dont bring tappudu comparison
Sir I am tamilnadu periyarist NO GOD. Pambuku notilo mathiram visam pappanodikku ollu antha visam
పెరియార్ దేశ ద్రోహి . బ్రిటిష్ ప్రభుత్వ ఏజెంట్ . భారతదేశానికి స్వాతంత్ర్యం అవసరం లేదని వాదించిన వ్యక్తి .
Neeve medhavi va
Dear sir Naa Peru Thimmaiah
Brahmans only created untouched
Even higher position scs are facing discrimination