ఐలయ్య గారు నమస్కారం చంద్రబాబు నాయుడు కూడా దళితులలో పుడుతుంది తప్పని అన్నాడు అన్నాడు నేను అమెరికా వెళ్తే దళితులకు ఉన్న వేరే కులానికి లేదు మీరు చాలా చక్కగా వివరించారు మీకు వందనాలు 🙏🙏🙏🙏
Sir Prof గారూ మీకు అభినందనలు. మీ state కోసము పేదలు పిల్లలు ఇంగ్లీష్ మీడియం కాపడటము కోసము స్టేట్ మొత్తము టూర్ చేసి స్టార్ కంపనైర్ గా మంచి సేవ చేయాలనే మామనవి
నాలెడ్జ్ ని వడపోసిన వారితో మాట్లాడితే పేదలకు చదువు ఎంత అవసరమో అర్ధమౌతుంది చాలా లోతైన సబ్జెక్ట్ తో ఈశ్వర్ అన్న ఐలయ్య సర్ తో ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా బాగా నచ్చింది...అందరూ తప్పకుండా చూడండి మినిమం ఎడ్యుకేషన్ మీద ఒక అవగాహన వస్తుంది...జగన్మోహన్ రెడ్డి గారు దేనికోసం ఈ పేదలకోసం ఇంత కష్టపడుతున్నాడో అర్ధమవుతుంది ఇంటర్వ్యూ చూడండి అందరూ షేర్ చేయండి పది మందికి చూపించండి❤❤❤❤
మనదేశంలో పి.హెచ్.డి చేసిన జగన్ అయితే రాజకీయాలకి తగినవాడు.(కోడి కత్తి, గొడ్డలిపోటు, పరదాల చాటు, చెట్లు కొట్టేయడం, కాలువలు పూడ్చడం, పరీక్షలు వాయిదావేయడం )
చదువులు, ఆంగ్లభాష మీద ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన పిల్లల ఆంగ్ల చదువులు గురించి మాట్లాడి ప్రజల్లో అభాసుపాలు అయ్యాడు. ఆంగ్లభాష అవసరమా లేదా అన్నది చెప్పవలసింది పవన్ కాదు. పిల్లల తల్లితండ్రులు, పిల్లలు చెప్పాలి.
@@madhulicvedagiri9225 మంత్రులకు విద్యతో పనిలేదు. కానీ చదువుల మీద అలాగే ఏ మీడియంలో చదివితే పిల్లలకు మంచి భవిష్యత్తు వుంటుందో వాటిమీద అవగాహన వుండాలి. ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఇంగ్లీష్ భాషతో అవసరం వుంటుంది. ఉద్యోగస్తులకు ఇంగ్లీష్ ఎంత అవసరమో నేను ఒక రిటైర్డ్ ఉద్యోగస్తుడిగా దాని ఇంపార్టెన్స్ తెలుసు. సొల్లు కబుర్లు చెప్పటానికే. ప్రతివాడు కేజీ నుండి వాళ్ల పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్చుతారు. బయటికి మాత్రం మాతృ భాష మీద ప్రేమ ఒలకపోస్తారు. అసలు ఇంగ్లీష్ మీడియం కాదు సమస్య అది జగన్ పెట్టాడు కనుక వ్యతిరేకించడం. పిల్లలు ఏమైపోయినా, రాష్ట్రం ఏమైపోయినా పరవాలేదు. జగన్ మీద కసి తీర్చుకోవాలి. అంతే. మొదటి విద్యామంత్రి చదువు తెలిస్తే నోబుల్ ప్రైజ్ వస్తుందా. అడిగే ప్రశ్నలకు కూడా కొంచెం అర్దం వుండాలి. తెలుగు మీద ప్రేమ కారిపోతున్న మీకు ఎదుట వ్యక్తిని గౌరవంగా సంబోధించడం రాదు. తెలుగు భాషని అవమానించడం కదా.
@@madhulicvedagiri9225 తెలిస్తే నోబెల్ ప్రైజ్ వస్తుందా. ఏమి ప్రశ్న అది. నాయకుడు చదువుకోపోయినా చదువులు, పిల్లల భవిషత్తు మీద అవగాహన వుండాలి. సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళు అందరూ వాళ్ల పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం లో చదివిస్తున్నారు. పైకి మాత్రం మాతృ భాష మీద దొంగ ప్రేమ వొలకపొయ్యటం. అసలు బాధ..జగన్ మీద అసూయ. అతను చేసిన మంచి పనిని ఎందుకు సమర్దించాలి అనేదే మీలాంటి వాళ్ల బాధ. నేను ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా ఇంగ్లీష్ మీద పట్టు లేకపోవటం వల్ల ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. ఇప్పటికైనా ఒక మంచి పనిని ఆహ్వానించండి. మన పిల్లలకి మంచి భవిష్యత్తు కి బాటలు వెయ్యండి. ప్రతిదానినీ రాజకీయ కోణంలో చూడకండి. ఎవరు చేసినా తప్పును ఖండించండి. అలాగే మంచి చేస్తే పోగడక పోయినా పర్వాలేదు కానీ విషం చిమ్మవద్దు.
When the ECC-E bit in the Status/Configuration Register is set to 1 (also power updefault), the internal ECC algorithm is enabled for all Program and Read operations
. During a “ProgramExecute” command for a specific page, the ECC algorithm will calculate the ECC information based on the data inside the 4K-Byte data buffer and write the ECC data into the extra 128-Byte ECC area in the same physical memory page.
"Basic sense of knowledge" means alot him, we support English Education... So many of graduates are still unemployed lack of skill in any domain & communication
@@s.venkateswarlusvr607 we will strongly condemn anyone who oppose English medium, since I know the pain... I did my schooling in telugu medium struggled to understand the concepts in engineering and communication becomes A big barrier.... So many graduates are still unemployed due to lack of skill and communication.
YS జగన్ అన్న నిజాయితీ గల అద్భుతమైన పరిపాలకుడు, ప్రజా సేవకుడు, సరికొత్త రాజకీయాలకు సంస్కర్త మాత్రమే కాదు, భావితరాలకు మంచి ప్రజాసేవకు లను, ఉత్తమ రాజకీయ నాయకులను తయారుచేసే "ఫ్యాక్టరీ" కూడా.
He has forgotten that he has come from ordinary police constable family, with luck and blessings of Balachander his brother had become leading actor with that support he had come up which he had forgotten. Know he speaks something which public can't understand.
"I anticipate that this interview centers around the IB syllabus and curriculum, particularly focusing on criticisms or concerns regarding governments and related topics. However, the interviewer didn't address the importance of introducing the IB syllabus in Andhra Pradesh schools. It would have been valuable to discuss what the IB syllabus entails and how it can benefit our students."
Excellent clarification sir,, about English medium. **Bolli gaani English..... "" Mana vaallu Briefd me " Parliament "matti",,,, Bolloniki.... English raadu?? Hindi raadu?? Delhi loo " Bongaram thippinaa " Ani self dabba,,,, JOOHAAR Anna NTR.
GOD BLESSES YOU BROTHERS, " YS JAGAN MOHAN REDDY GAARU MERCIFUL MAN DON'T WORRY ABOUT IT.175"MLA SEATS AND 25"MP SEATS ARE WON BY IN 2024TH ELECTIONS,BEST OF LUCK.JAI JAGAN.JAI YSRCP.
Jagan is a committed politician for the welfare of economically weaker sections. He wanted them to become rich human resources for individual & country development. He is a live example of a visionary.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆహారం ఇంగ్లీష్ మీడియం లో బోధన పట్ల బాధ్యతారాహిత్యంతోఓర్వలేనితనంతోపూర్తిఅజ్నానంతోహీనసంస్కారంతోమాట్లాడటంచూస్తేఛీఛీఅనిపిస్తోంది ఇలాంటి వారు పేదప్రజల ఖర్మ కాలి వీరికి అధికారం వేస్తే వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తేభయమేస్తోంది
2 నెలల్లో ఎలెక్షన్స్ ఉన్నాయ్. వారాహి యాత్ర ఆపేసి 4 నెలలు అయిపోయింది. ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో క్లారిటీ లేదు. అసలు Pawan Kalyan ఎక్కడ పోటీ చేస్తాడో క్లారిటీ లేనేలేదు. కానీ సెప్టెంబర్ 27 న OG సినిమా రిలీజ్ అంట... ఇంకో సినిమాకి CG వర్క్ జరుగుతుంది అంట. ఇవి కాకుండా హరీష్ శంకర్ సినిమా ఒకటి....సురేందర్ రెడ్డి సినిమా ఒకటి....త్రివిక్రమ్ సినిమా ఒకటి ....ఇలా 3 సినిమాలు లైన్లో పెట్టాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే.... రాజకీయాలు అంటే ఈ మనిషికి ఎంత ఇంట్రెస్ట్ అనేది చెప్పడానికి మాత్రమే.!! ఇతన్ని నమ్మి గుడ్డలు చించుకునే వాళ్ళు.... ఆస్తులు అమ్ముకునే వాళ్ళు ఇంకోసారి ఆలోచించండి. ఎందుకంటే ఎలెక్షక్స్ అయిపోయాక అతను హైదరాబాద్ కి వెళ్లి హ్యాపీగా సినిమాలు చేసుకుంటాడు.... ఆంధ్రప్రదేశ్ లో ఉండాల్సింది,ఇక్కడ బ్రతకాల్సింది మీరే మరి.🤷
TRUE fact what he is said Chandrababu he not politician he is political broker. JAGAN IS VISWANERY LEADER HE LOVE PEOPLE HE IS DOING GOOD POLICESES ❤❤❤ Jaghan
3 తరగతి పిల్లలకి టోఫెల్ అవసరమా?? Iliah గారు మీకు జేపీ గారికి ఇదే తేడా..అమ్ముడుపోయిన వ్యక్తి.ఎంతో knowledge ఉన్న వ్యక్తి అని మీ దైవం గదర్ అన్నే , పవన్ కళ్యాణ్ గారికి కితాబు ఇచ్చారు.
ప్రొఫెసర్ గారు పేద ప్రజల అభ్యున్నతి గురించి మీరు ఆలోచించే తీరు, నిరంతరం వారి జీవితాలు బాగుచేయలనే మితపన అభినందనీయం. దయచేసి ఈ జనరల్ ఎలక్షన్స్ లో ఏపీ లో మీరు సభలు నిర్వాహిన్చండి, జగన్ కు అండగా నిలిచి పేదలకు దొరుకుతున్న మంచి విద్యకు ఇంకా ముందుకు నడిచేలా సహకరించండి.
Yes Sir Ayalayya garu you are excellent and Currect, Education is Very Powerful weapon Sir.Tq🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఐలయ్య గారు నమస్కారం చంద్రబాబు నాయుడు కూడా దళితులలో పుడుతుంది తప్పని అన్నాడు అన్నాడు నేను అమెరికా వెళ్తే దళితులకు ఉన్న వేరే కులానికి లేదు మీరు చాలా చక్కగా వివరించారు మీకు వందనాలు 🙏🙏🙏🙏
Sir Prof గారూ మీకు అభినందనలు. మీ state కోసము పేదలు పిల్లలు ఇంగ్లీష్ మీడియం కాపడటము కోసము స్టేట్ మొత్తము టూర్ చేసి స్టార్ కంపనైర్ గా మంచి సేవ చేయాలనే మామనవి
Desam motham English medium cheyali
Pedavadu gowravamga hundaga brathike rojulu raavaali
Wow excellent Sir 🙏🙏 super ga chepparu. education is the Power of Life Sir..
Mind blowing explanation sir ilayya garu, Jai hind sir.
నాలెడ్జ్ ని వడపోసిన వారితో మాట్లాడితే పేదలకు చదువు ఎంత అవసరమో అర్ధమౌతుంది చాలా లోతైన సబ్జెక్ట్ తో ఈశ్వర్ అన్న ఐలయ్య సర్ తో ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా బాగా నచ్చింది...అందరూ తప్పకుండా చూడండి మినిమం ఎడ్యుకేషన్ మీద ఒక అవగాహన వస్తుంది...జగన్మోహన్ రెడ్డి గారు దేనికోసం ఈ పేదలకోసం ఇంత కష్టపడుతున్నాడో అర్ధమవుతుంది ఇంటర్వ్యూ చూడండి అందరూ షేర్ చేయండి పది మందికి చూపించండి❤❤❤❤
ĺĺĺĺ
Rey lanja... satchipo immediately Nuv 😂
😂😂
మీరు చెప్పిన సలహా చాలా ఉపయోగం.ప్రైమరీ నుంచి ఇంగ్లీష్ చదువు అలవటుచేస్తే డిగ్రీ కి చేరెనటికి ఆంగ్లం లో చదువు అర్థం అవుతుంది.
Cbn / balayya/ lanu English debate pettandi Sir
పవన్ కళ్యాణ్ విద్యార్హత 10వ తరగతి పాస్, ఇంటర్మీడియట్ ఫెయిల్
Jagan arhatha Vela kotla dopidi
Anna 10th faas antadu emo m cheddam 😅
మనదేశంలో పి.హెచ్.డి చేసిన జగన్ అయితే రాజకీయాలకి తగినవాడు.(కోడి కత్తి, గొడ్డలిపోటు, పరదాల చాటు, చెట్లు కొట్టేయడం, కాలువలు పూడ్చడం, పరీక్షలు వాయిదావేయడం )
@@madhushekur515 pass goppadha ..... Fail goppadha? 😂
Chaduvu cunte cada education viluvalu telisedi basic knowledge ledu
చదువులు, ఆంగ్లభాష మీద ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన పిల్లల ఆంగ్ల చదువులు గురించి మాట్లాడి ప్రజల్లో అభాసుపాలు అయ్యాడు. ఆంగ్లభాష అవసరమా లేదా అన్నది చెప్పవలసింది పవన్ కాదు. పిల్లల తల్లితండ్రులు, పిల్లలు చెప్పాలి.
Well said sir
ఈ దేశ తొలి విద్యామంత్రి విద్యార్హత నీకు తెలుసా..
@@madhulicvedagiri9225 మంత్రులకు విద్యతో పనిలేదు. కానీ చదువుల మీద అలాగే ఏ మీడియంలో చదివితే పిల్లలకు మంచి భవిష్యత్తు వుంటుందో వాటిమీద అవగాహన వుండాలి. ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఇంగ్లీష్ భాషతో అవసరం వుంటుంది. ఉద్యోగస్తులకు ఇంగ్లీష్ ఎంత అవసరమో నేను ఒక రిటైర్డ్ ఉద్యోగస్తుడిగా దాని ఇంపార్టెన్స్ తెలుసు. సొల్లు కబుర్లు చెప్పటానికే. ప్రతివాడు కేజీ నుండి వాళ్ల పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్చుతారు. బయటికి మాత్రం మాతృ భాష మీద ప్రేమ ఒలకపోస్తారు. అసలు ఇంగ్లీష్ మీడియం కాదు సమస్య అది జగన్ పెట్టాడు కనుక వ్యతిరేకించడం. పిల్లలు ఏమైపోయినా, రాష్ట్రం ఏమైపోయినా పరవాలేదు. జగన్ మీద కసి తీర్చుకోవాలి. అంతే. మొదటి విద్యామంత్రి చదువు తెలిస్తే నోబుల్ ప్రైజ్ వస్తుందా. అడిగే ప్రశ్నలకు కూడా కొంచెం అర్దం వుండాలి. తెలుగు మీద ప్రేమ కారిపోతున్న మీకు ఎదుట వ్యక్తిని గౌరవంగా సంబోధించడం రాదు. తెలుగు భాషని అవమానించడం కదా.
@@madhulicvedagiri9225 తెలిస్తే నోబెల్ ప్రైజ్ వస్తుందా. ఏమి ప్రశ్న అది. నాయకుడు చదువుకోపోయినా చదువులు, పిల్లల భవిషత్తు మీద అవగాహన వుండాలి. సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళు అందరూ వాళ్ల పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం లో చదివిస్తున్నారు. పైకి మాత్రం మాతృ భాష మీద దొంగ ప్రేమ వొలకపొయ్యటం. అసలు బాధ..జగన్ మీద అసూయ. అతను చేసిన మంచి పనిని ఎందుకు సమర్దించాలి అనేదే మీలాంటి వాళ్ల బాధ. నేను ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా ఇంగ్లీష్ మీద పట్టు లేకపోవటం వల్ల ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. ఇప్పటికైనా ఒక మంచి పనిని ఆహ్వానించండి. మన పిల్లలకి మంచి భవిష్యత్తు కి బాటలు వెయ్యండి. ప్రతిదానినీ రాజకీయ కోణంలో చూడకండి. ఎవరు చేసినా తప్పును ఖండించండి. అలాగే మంచి చేస్తే పోగడక పోయినా పర్వాలేదు కానీ విషం చిమ్మవద్దు.
ఇంటర్ ఫెయిల్ అయిన పవన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడటం జనం నవ్వుతున్నారు.
Aedustalea
నేను లాస్ట్ బెంచ్ లో ఫస్ట్ అని అనలేదుగా
అతన్ని మీడియా హైలైట్ చేయడం తప్పు.
Anchor chaala overacting over ga navvuthunnadu
Chaala exciting ga vunnadu
K ILaiah. Very Absolutely Correct 👌👌👌👌👌👌
Very good Eswar Sir for interview with Ilayya Sir for making clear content to the public
ఐలయ్య గారు... you are great Sir.
మీరు చెప్పింది Correct. Sir
Superb explanation
Education can change everything.🙏
Your R correct Analysis Sir Superb 💯💯
Education is power education is అధివృద్ది
Very good information tq
Great professor kancha ilaiah garu , your thaught are very good,we support sir.
Good speach sir
Very Good analysis 👍
Excellent interview Eswar garu.
Thank you very much Sri.Ilayya garu 🎉🎉🎉
Good speech and analysis ❤
Great professor
Very good analyese sir
Sir correct ga chepparu 🙏
Waiting for this video from 1 week 🙏🙏🙏🙏🙏
I agree with the words of Ilaiah sir.
Jagan garu education bagu chastunnaru this is correct 👌
ఐలయ్య సార్ మీకు పాదాభివందనం
Sir., What have U said is 💯 percent correct.
వెల్ సెడ్! ఐలయ్య గారూ!
Good 👍 answer sir you are great job ....JAI HIND...❤❤❤...
Superb Topic dealing with downtrodden ☘️In the society
ఒక పామరుడు పావలా కళ్యాణ్
గూర్చి
ఐలయ్య గారి లాంటి గొప్ప ప్రోపేసర్లు
మాట్లాడ కుండుట మంచిది.
No brother.... Great persons should react & tell truth
. The “Read BBM Look Up Table” command can be used to check the existing address
links stored inside the LUT.
8.4.3 Last ECC Failure Page Address (A9h)
When the ECC-E bit in the Status/Configuration Register is set to 1 (also power updefault), the internal ECC algorithm is enabled for all Program and Read operations
. During a “ProgramExecute” command for a specific page, the ECC algorithm will calculate the ECC information based on
the data inside the 4K-Byte data buffer and write the ECC data into the extra 128-Byte ECC area in the
same physical memory page.
Exact words by Prof Kancha garu
So wonderful to see the video of you ❤️👌 how nice it ❤️
Excellent
Excellent analysis
Super sir tq
❤❤❤ Realistic speech ilayya garu❤❤❤
Very well said.
"Basic sense of knowledge" means alot him, we support English Education... So many of graduates are still unemployed lack of skill in any domain & communication
I really epriciate that knowledge evry body saying english is not for poor pupil... Only for high end people... Is it right...
@@s.venkateswarlusvr607 we will strongly condemn anyone who oppose English medium, since I know the pain... I did my schooling in telugu medium struggled to understand the concepts in engineering and communication becomes A big barrier.... So many graduates are still unemployed due to lack of skill and communication.
@@s.venkateswarlusvr607 And if Mr Pawan kalyan is ready for Debate on Ecuation policy I am ready for that....
Well said sir
YS జగన్ అన్న నిజాయితీ గల అద్భుతమైన పరిపాలకుడు, ప్రజా సేవకుడు, సరికొత్త రాజకీయాలకు సంస్కర్త మాత్రమే కాదు, భావితరాలకు మంచి ప్రజాసేవకు లను, ఉత్తమ రాజకీయ నాయకులను తయారుచేసే "ఫ్యాక్టరీ" కూడా.
Very good saying professor sir.
Super ga chepperu sir miru 💯👌.... Jai jagan mohan Reddy Garu 💯💐🙏
I feel very bad when at the time i studying if JAGAN CM of my state my English should be good now
Good interview.
He has forgotten that he has come from ordinary police constable family, with luck and blessings of Balachander his brother had become leading actor with that support he had come up which he had forgotten. Know he speaks something which public can't understand.
Excellent speech sir. Hats of sir.
Superb sir
Bsic eduction is must and necessary for better ment in life
Well defined Sir 🙏
"I anticipate that this interview centers around the IB syllabus and curriculum, particularly focusing on criticisms or concerns regarding governments and related topics. However, the interviewer didn't address the importance of introducing the IB syllabus in Andhra Pradesh schools. It would have been valuable to discuss what the IB syllabus entails and how it can benefit our students."
3:20 , this is the exact one , 100% true .
Good analysis
Super SIR 🙏🙏
చదువు కొన్న వాడికి చదువు గురించి తెలుస్తుంది
LONG LIVE, JAGAN FOR YOUR VISION ON EDUCATION
Excellent clarification sir,, about English medium. **Bolli gaani English..... "" Mana vaallu Briefd me " Parliament "matti",,,, Bolloniki.... English raadu?? Hindi raadu?? Delhi loo " Bongaram thippinaa " Ani self dabba,,,, JOOHAAR Anna NTR.
GOD BLESSES YOU BROTHERS, " YS JAGAN MOHAN REDDY GAARU MERCIFUL MAN DON'T WORRY ABOUT IT.175"MLA SEATS AND 25"MP SEATS ARE WON BY IN 2024TH ELECTIONS,BEST OF LUCK.JAI JAGAN.JAI YSRCP.
భూమికి భారం అయిన మనిషి..
కంచే ఇల్లెయ్య గాడు
ఈయన ఇంగ్లీష్ కూడా ఏమంత గొప్పగా ఉండదు. ఈయన ఏదో పెద్ద ఇంగ్లీష్ లో స్కాలర్ అయినట్లు ఫీల్ అవుతున్నాడు. ఈశ్వర్ గారి interview బాగానే ఉంది.
Agreed sir
Jagan is a committed politician for the welfare of economically weaker sections. He wanted them to become rich human resources for individual & country development. He is a live example of a visionary.
సినిమాలు youtube లో చూస్తే సరిపోతుందికదా మరి మీరు సినిమాలు ధియేటర్లులో ఎందుకు చూడాలి ?
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆహారం ఇంగ్లీష్ మీడియం లో బోధన పట్ల బాధ్యతారాహిత్యంతోఓర్వలేనితనంతోపూర్తిఅజ్నానంతోహీనసంస్కారంతోమాట్లాడటంచూస్తేఛీఛీఅనిపిస్తోంది ఇలాంటి వారు పేదప్రజల ఖర్మ కాలి వీరికి అధికారం వేస్తే వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తేభయమేస్తోంది
ముర్కత్వం కి నమూనా ఈ పావలా 😄
You are absolutely 💯 correct.
Pawan garini mundhu mataladam you tube chusi nerchuko mandi , athani english you tube chusi nerchukunttu unnaru
I agree with you mr ilaiah ji
Society should not simply sit and watch --- great statement.
Very good interview dear Eshwar with Ilaya sir. We're well connected. ⚘⚘⚘👍👍⚘
You said absolutely true and right Professor Sir 👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤
Super sir
Sir meeru chala goppaga chepparu sir thank you sir.
నువ్వు లేకపోతే BC,Sc లు తరుపున మాట్లాడే ❤❤❤❤❤మగాడే లేడు రెండు రాష్ట్రాల్లో
Super sir Thankyou sir 💐💐💐🙏
బాగా చెప్పారు sir..... 👍
Good analysis sir
Excellent message
Good
I agree ❤
MY PERSONAL RESPECT 🙏 IS GURUJI TO GURU DEV 🙏 KANCHA IIAIAH VARU IS THE REAL GOD OF EDUCATION IN TELENGANA AND ANDHRAPRADESH IS
Ammo ounaaa😂😂
Well said sir keep it up 👍👍💯💯
2 నెలల్లో ఎలెక్షన్స్ ఉన్నాయ్.
వారాహి యాత్ర ఆపేసి 4 నెలలు అయిపోయింది.
ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో క్లారిటీ లేదు.
అసలు Pawan Kalyan ఎక్కడ పోటీ చేస్తాడో క్లారిటీ లేనేలేదు.
కానీ సెప్టెంబర్ 27 న OG సినిమా రిలీజ్ అంట...
ఇంకో సినిమాకి CG వర్క్ జరుగుతుంది అంట.
ఇవి కాకుండా హరీష్ శంకర్ సినిమా ఒకటి....సురేందర్ రెడ్డి సినిమా ఒకటి....త్రివిక్రమ్ సినిమా ఒకటి ....ఇలా 3 సినిమాలు లైన్లో పెట్టాడు.
ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే....
రాజకీయాలు అంటే ఈ మనిషికి ఎంత ఇంట్రెస్ట్ అనేది చెప్పడానికి మాత్రమే.!!
ఇతన్ని నమ్మి గుడ్డలు చించుకునే వాళ్ళు....
ఆస్తులు అమ్ముకునే వాళ్ళు ఇంకోసారి ఆలోచించండి.
ఎందుకంటే ఎలెక్షక్స్ అయిపోయాక అతను హైదరాబాద్ కి వెళ్లి హ్యాపీగా సినిమాలు చేసుకుంటాడు....
ఆంధ్రప్రదేశ్ లో ఉండాల్సింది,ఇక్కడ బ్రతకాల్సింది మీరే మరి.🤷
మీ మాటలు అక్షర సత్యం
TRUE fact what he is said Chandrababu he not politician he is political broker. JAGAN IS VISWANERY LEADER HE LOVE PEOPLE HE IS DOING GOOD POLICESES ❤❤❤ Jaghan
Yes sir thank you
You must give some more suggestions to the unknown people thak very much sir.❤
Thank you very much sir
Jai jagan sir
పవన్ కళ్యాణ్ పిల్లలు కూడా youtube చూసి ఇంగ్లీష్ నేర్చుకోవాలి
అవునవును రోయ్, ఉల్లి గడ్డ కి బంగాళదుంప కి తేడా, వేలు వందలకి తేడా, సంవత్సరాలకీ ఏండ్లు కి తేడా తెలియని తేడా గాడు. ముఖాన అంత ఉమ్మేండి.
అరేయ్ ఉర్లగడ్డ రా అది సీమలో
Sir, don't underestimate the Oxford University student and his knowledge.
He is more intelligent than noble prize winner.
Excellent sir.
చదుకున్నవాడు అయితే నాలెడ్జ్ ఉంటుంది వేలి ముద్ర గాడికి 🤣😜🤩బ్లా బ్లా
3 తరగతి పిల్లలకి టోఫెల్ అవసరమా??
Iliah గారు మీకు జేపీ గారికి ఇదే తేడా..అమ్ముడుపోయిన వ్యక్తి.ఎంతో knowledge ఉన్న వ్యక్తి అని మీ దైవం గదర్ అన్నే , పవన్ కళ్యాణ్ గారికి కితాబు ఇచ్చారు.
ప్రొఫెసర్ గారు పేద ప్రజల అభ్యున్నతి గురించి మీరు ఆలోచించే తీరు, నిరంతరం వారి జీవితాలు బాగుచేయలనే మితపన అభినందనీయం. దయచేసి ఈ జనరల్ ఎలక్షన్స్ లో ఏపీ లో మీరు సభలు నిర్వాహిన్చండి, జగన్ కు అండగా నిలిచి పేదలకు దొరుకుతున్న మంచి విద్యకు ఇంకా ముందుకు నడిచేలా సహకరించండి.
Super Chepparu Ilaiah Sir 🙏
Is accent training provided in schools now? just asking i am not aware of the current education system
💙💙💙👍👍👍
10:03 ❤ hi