రాబోయే 100 సంవత్సరాల్లో అంబేద్కర్ ని మించిన దేవుడు ఉండడు..! | Kancha Ilaiah |@Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 459

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 3 дня назад +4

    *☝️✅💯 ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు మీ విషయ పరిశీలన ఒక రీసెర్చ్ థీసిస్ లాంటిది సార్.. మీ విశ్లేషణ చాలా వివరణాత్మకంగా చరిత్ర పుటలను తవ్వి తీసిన మహోన్నతమైన విషయ పరిజ్ఞానం కలది సార్.. అలోచన చాలా సుదీర్గమైనది ఎంతో మందికి మార్గదర్శకం. అర్థం కానీ స్వార్థ పరుల వదిలిపెట్టండి మీ లాంటి మేధావులు తెలంగాణతో పాటు మన దేశ సామాజిక ఆర్థిక స్వేచ్చ స్వాతంత్ర్యాల కోసం అవసరం సార్. Yes మీరు అంబేద్కర్ గారి జ్ఞాననేత్రం సార్.. అప్పుడు రాజ్యాంగం అంత పద్ధతిగా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వ్రాయకపోతే దేశం లో ఎప్పుడో CIVIL WAR వచ్చేది దేశం ముక్కలయ్యేది. ఇప్పుడు కూడా SOUTH INDIA DEMAND పెరుగుతూ ఉంది. ఇంకెన్ని ముక్కలవుద్దో ఒకవేళ ఇటువంటి దుర్మార్గమైన కులమత పిచ్చితో అసహనం పెరిగితే.. ఇక భరించే అవకాశం తక్కువే. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😄🇮🇳*

  • @charanpidaparthi5050
    @charanpidaparthi5050 8 месяцев назад +73

    జై భీమ్,జై ఐలయ్య సర్

  • @munuswamymavallapati2150
    @munuswamymavallapati2150 9 месяцев назад +32

    సూపర్ ఐలయ్య సార్ 🙏🙏🙏🙏🙏

  • @ravivarmabairam9587
    @ravivarmabairam9587 4 дня назад +2

    నిజంగా మీరు చాలా చాలా గొప్ప వారు అంబేద్కర్ గారి గురించి చాలా బాగా చెప్పారు

  • @nayanalaphuley7207
    @nayanalaphuley7207 3 месяца назад +13

    అధ్బుతమైన విశ్లేషణ....గొప్ప తాత్వికుడు....

  • @chinnaiahseelam6405
    @chinnaiahseelam6405 8 месяцев назад +57

    కంచే ఐలయ్య గారు విశ్లేషణ చాలా బాగుంది చాల మంచి విషయాలు చెప్పారు సార్ కు ధన్యవాదములు

  • @KakelliSymon
    @KakelliSymon 8 месяцев назад +24

    Ambhetkar isa gretest shining star intha ghelaksi . పాలపుంత నక్షత్రాలలో అత్యంత కాంతివంతమైన నక్షత్రం అంబెడ్కర్ .కాకెలి సైమన్

  • @vankaiah3759
    @vankaiah3759 5 месяцев назад +15

    Jaibheem exellent కొటేషన్

  • @nagabhushanampidimarthi9450
    @nagabhushanampidimarthi9450 Месяц назад +8

    ఐలయ్య గారు బైబిల్ కూడా ఒకసారి చదవాలని మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది సార్ థాంక్యూ

  • @shivakumarpendyala3113
    @shivakumarpendyala3113 7 месяцев назад +8

    సార్ మీ అపార జ్ఞానానికి శతకోటి వందనాలు 🙏🏻 ఇంత గొప్పగా వివరించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు🙏🏻🙏🏻

  • @brundavangentela1890
    @brundavangentela1890 9 месяцев назад +81

    ❤సూపర్ ప్రొఫెసర్ డాక్టర్ ఐలయ్య సార్ నిజం ❤

  • @aanji2401
    @aanji2401 7 месяцев назад +16

    జై భీమ్ సార్
    ప్రొఫెసర్ ఐలయ్య సార్

  • @ramachandraraokedasi5662
    @ramachandraraokedasi5662 9 месяцев назад +47

    ఐలయ్యా మీరు సూపర్ నమస్తే

  • @nanigudimetla7560
    @nanigudimetla7560 8 месяцев назад +31

    జై భీమ్ కంచ ఐలయ్య గారికి నా హృదయపూర్వక జై భీములు ఇలాంటి మంచి జ్ఞానవంతు లను మనం గౌరవించాలి ఇలాంటి ఇంటర్వ్యూలు చూస్తూ ఉండాలి

    • @ogguashokrajkuruma8962
      @ogguashokrajkuruma8962 6 месяцев назад

      జై భీమ్ అంటే ఏందీ చెప్పు

    • @RamaKrishna-qp9im
      @RamaKrishna-qp9im 4 месяца назад +1

      రాయిని రాజ్యాంగానికి అధిపతి అంబేద్కర్, 28 కమిటీల అభిప్రాయ సేకరణ మన రాజ్యాంగం.

    • @PavankumarGullapalli
      @PavankumarGullapalli 3 месяца назад

      @@RamaKrishna-qp9im 22 committees
      258 pages
      292 members signatures
      Secretary of India constitution: hvr aaynger ( rbi governor Also)
      President of Indian constitution: Dr rajendra Prasad garu
      Chief draft committee chairman: SN mukhrjee garu
      Draft committee chairman: ambedkar garu
      Big committee chairman ad hoc committee chairman: sardar Vallabhbhai Patel
      Business committee chairman: pattabhi seetharammmayya
      Union committee chairman: nehru
      Etc many ias ips officers including 15 female members Vijay Lakshmi pandit scholar she only member of United nations general assembly president in that time BN rau garu minister and also United nations house representative council president BN rau and also he is international chief judge and also prime minister of Jammu Kashmir and also rbi functions play viral role
      And also bn rau 1933 British government constitution play vital role and on that time British govt given sir equal to bharta ratna.

    • @techtubervenu7209
      @techtubervenu7209 Месяц назад +1

      ​@@ogguashokrajkuruma8962 జ్ఞానం వర్ధిల్లాలి అనీ అర్థం అన్నగారు

  • @atheist259
    @atheist259 9 месяцев назад +25

    Great intellectual Kancha ilaiah sir 💯

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 3 месяца назад +7

    *కరెక్ట్ సార్.. ❤ ప్రేమ అనేది శాశ్వతం.. విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్లు చతికిల పడడం ఖాయం. మానవత్వమే పరిడవిల్లుతుంది ప్రపంచమే అంబేద్కర్ ఆలోచనను ఫోలో అవుతారు. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ ❤*

  • @dnakteddu4405
    @dnakteddu4405 9 месяцев назад +31

    The great intellectual in INDIA...... KANCHE ILAIAH sir.... 🙏🙏🙏🙏

  • @Lingam.Lingam
    @Lingam.Lingam 11 дней назад +4

    ఐలయ్య సార్ జై భీమ్ ✊🏻 నమా సై 💐🙏🏻

  • @rklegalservices16
    @rklegalservices16 8 месяцев назад +27

    మంచి ఉపయోగకరమైన ఇంటర్వ్యూ

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 8 месяцев назад +49

    చాలా మంచి ఉపయోగ పడుతుంది ఈ ఇంటర్వ్యూ చేసిన ఛానల్ కు అభినందనలు

  • @shivaraju3026
    @shivaraju3026 9 месяцев назад +26

    Super Yes

  • @UAnand-dj3gr
    @UAnand-dj3gr 5 месяцев назад +24

    కంచ ఐలయ్య గారికి నమస్తే ఇలాంటి మేధావులు ఇంకా దేశానికి అవసరం ఇలాంటి చర్చలు ఇంకా ఎన్నెన్నో జరలీ జైబీమ్❤👌🙏🙏🙏🙏🙏

  • @yadaiahgundhada4163
    @yadaiahgundhada4163 9 месяцев назад +49

    నిజం మాట్లాడుతున్నాడు జై భీమ్

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 7 месяцев назад +14

    బహుజనుల పెద్దయ్య మా కంచె ఐలయ్య గారు జై భీమ్ జై ఇన్సాన్ ✊🏻

  • @devadanamb2561
    @devadanamb2561 6 месяцев назад +10

    ఈ సమాజంలో బహుజనులు సమానమైన హక్కులను కల్గి ఉన్నారని అవి వారికి దక్కాలని ప్రొ.అయిలయ్య గారు చేచే ప్రయత్నం, పోరాటం గొప్పది. అందరి సహకారం ఉంటుంది.జైభీమ్.
    దేవ

  • @narendrapokuri391
    @narendrapokuri391 7 месяцев назад +9

    జయహో శ్రీ కంచె ఐలయ్య గారు జై భీమ్❤🙏🙏🙏

  • @AnjappaHkalalkalal
    @AnjappaHkalalkalal 7 месяцев назад +7

    ಜೈಭೀಮ್ ಸರ್ ನಿಮ್ಮ ಕಡೆಯಿಂದ ಬಹಳಷ್ಟು ವಿಷಯವನ್ನು ನಾವು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದಕ್ಕೆ ಹೃತ್ಪೂರ್ವಕವಾಗಿ ಧನ್ಯವಾದಗಳು ಸರ್... ✊🤝💐💐

  • @vankaiah3759
    @vankaiah3759 5 месяцев назад +10

    Thank you jaibheem ❤

  • @maheshmanyam6566
    @maheshmanyam6566 8 месяцев назад +54

    నా దృష్టిలో ఇదొక గొప్ప ఇంటర్వ్యూ జయహో ఐలయ్య సార్ 💐✍️

  • @mudavathramesh6083
    @mudavathramesh6083 8 месяцев назад +16

    Thanks sir. మీరు మాట్లాడుతుంటే మా తాత ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నట్లు ఉంది.

  • @dvenkatesh8156
    @dvenkatesh8156 8 месяцев назад +22

    ❤❤❤❤❤❤❤
    Super ఇంటర్వూ

  • @krishnajhoyil1003
    @krishnajhoyil1003 8 месяцев назад +30

    ఉన్నది ఉన్నట్లు చెప్పినందుకు జై భీమ్ సార్ అలాగే ఛానల్ వారికి కృతజ్ఞతలు

  • @Krishjoy-l
    @Krishjoy-l 8 месяцев назад +24

    జై భీమ్ కంచేయాలి గారు మీరు నిండు వెయ్యి సంవత్సరాలు మీరు బతకాలి మీ భావనలు మీ మంచి మాటలు బ్రతకాలి🙏

  • @pmallesh7443
    @pmallesh7443 10 месяцев назад +27

    Super 👌

  • @hankur8551
    @hankur8551 8 месяцев назад +17

    యూట్యూబ్ లో అన్ని ఇంటర్వ్యూ లు ఒకటి ఈ ఇంటర్వ్యూ చాలా జ్ఞానంతో కుడిఉన్న ఇంటర్వ్యూ

  • @EMahendhar
    @EMahendhar 3 месяца назад +5

    ఐలయ్య sir మీరు చాలా బాగా వివరించారు 🙏🙏

  • @venkateshnagaram-c5e
    @venkateshnagaram-c5e 6 месяцев назад +9

    🙏🙏 జై భీమ్ కంచ ఐలయ్య🙏 సార్ ❤

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 8 месяцев назад +24

    ❤❤❤❤🎉 great legendary social reformer

  • @RoyalPrimus
    @RoyalPrimus 8 месяцев назад +13

    Phenomenal Intellectual Genius of India 🇮🇳 Sir Professor Kancha Illaiah. God bless you and your team abundantly Sir!

  • @himasagarchaganti3651
    @himasagarchaganti3651 7 дней назад +1

    Logical and realistic person, Kanche Ilayya garu

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 8 месяцев назад +15

    Great prof.kanche ఐలయ్య గారూ

  • @venkateshmeesala2362
    @venkateshmeesala2362 8 месяцев назад +89

    గొప్ప సాంఘిక ఉద్యమ కారుడు కంచే ఐలయ్య.బహుజన వీరుడు కంచే ఐలయ్య ❤

    • @chanduaddanki3677
      @chanduaddanki3677 8 месяцев назад +9

      Dr. B. R.Ambedkar is not God. He is a great Humanist.

    • @dravidianculture22
      @dravidianculture22 7 месяцев назад +8

      @@chanduaddanki3677అయితే అలా అనడానికి కారణం అంబేద్కర్ గారు sc st bc లకు,, ఏమి ఇవ్వని బొమ్మలనే దేవుళ్లు అనుకుంటున్నప్పుడు, శూద్రులకు ఈ దేశంలో బతుకునిచ్చిన గొప్ప వ్యక్తిని దేవుడు అంటే నష్టం ఏమి లేదు।

    • @PavankumarGullapalli
      @PavankumarGullapalli 6 месяцев назад +3

      ​@@chanduaddanki3677ambedkar kante 10000000 times goppavaru Babu rajendra Prasad garu law post resign chesi freedom fighter ga Mari
      Constitution total 22 committees chairman aayaru
      Two times president of india iaayaru
      Gratest person in India
      Rajendra Prasad garu the grate

    • @RamaKrishna-qp9im
      @RamaKrishna-qp9im 3 месяца назад +3

      ​@@dravidianculture22బీసీలకు ఏం చేశాడు భయ్యా అంబేద్కర్, దేశంలో 50 శాతం పైగా ఉన్న బీసీలకు, అంబేద్కర్ ఏమి చేసింది లేదు.

    • @HemAnth-jc8so
      @HemAnth-jc8so 3 месяца назад +1

      🎉Bc Reservations gives to Bc Communities that is

  • @kattapraveen6081
    @kattapraveen6081 5 месяцев назад +5

    Signature Studio lo The Best Interview very Intelligent Person Kanche Ilayya Garu 🙏👑

  • @JayaprasadPrasad-y6e
    @JayaprasadPrasad-y6e Месяц назад +2

    నిజమైన బ్రిటీష్ ఏజెంట్ గాంధీ

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 8 месяцев назад +11

    JAI Ambedkar JAI BHEEM.JAI kanche ఐలయ్య గారు

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 8 месяцев назад +10

    అద్భుతమైన Message. నమస్తే Sir!

  • @ramdaslavudya9457
    @ramdaslavudya9457 8 месяцев назад +14

    కంచె ఐలయ్య ❤️❤️👌🏻🙏🏻💐💐 superrrr

  • @gognene1513
    @gognene1513 9 дней назад +1

    ఐలయ్య గారు చాలా చక్కగా చెప్పారు. నేను ఎప్పుడూ ఐలయ్య గారిని కలిసే అవకాశం దొరకలేదు.

  • @b.krishnarao4913
    @b.krishnarao4913 3 месяца назад +2

    కంగ్రాట్యులేషన్ ప్రొఫెసర్ ఐలయ్య సార్ గారికి

  • @gudalasatyanarayana1782
    @gudalasatyanarayana1782 7 месяцев назад +5

    జై భీమ్. జై ఐ లాయ్య సార్

  • @kumardasarapu8710
    @kumardasarapu8710 5 месяцев назад +3

    సూపర్
    కంచె ఐలయ్య
    జై భీమ్ 👍🙏

  • @alekya5510
    @alekya5510 9 месяцев назад +12

    Super sir

  • @purallamanik8422
    @purallamanik8422 8 месяцев назад +15

    Professor ilaiya super interview 🤝🌹🤝👌

  • @dronacharyulukollu3214
    @dronacharyulukollu3214 2 месяца назад +2

    More than a great serman Sir from any religion speakers
    Pl continue to educate more tan 75% poplation
    Hats of to you

  • @venkateswaraothalla4903
    @venkateswaraothalla4903 7 месяцев назад +5

    జై బీమ్.సర్..❤❤❤

  • @kurellakrishnamraju2243
    @kurellakrishnamraju2243 3 месяца назад +2

    Great lesson ఐలయ్య sir

  • @anantharamulu8080
    @anantharamulu8080 8 месяцев назад +7

    Kancha Ilaiah is the greatest analyst in INDIA.

  • @aksharak8172
    @aksharak8172 День назад

    మీ లాంటోళ్లు ఉండాలి సార్ మీ స్పీచ్ సూపర్ గా ఉంది మాకు తెలియని విషయాలను తెలియపరుస్తున్నందుకు జై భీమ్ సార్

  • @seenabillamacha7461
    @seenabillamacha7461 7 месяцев назад +3

    జై భీమ్✊జై కంచ ఐలయ్య✊

  • @balarajugvy361
    @balarajugvy361 6 месяцев назад +3

    గుడ్ మెసేజ్ సార్ సొసైటీ కి ఇస్తున్నారు

  • @amigoharsha69o69
    @amigoharsha69o69 8 месяцев назад +16

    I like కంచె ఐలయ్య

  • @harikrishnar6913
    @harikrishnar6913 8 месяцев назад +10

    Thank you ilayya garu

  • @nareshjanagam8268
    @nareshjanagam8268 8 месяцев назад +6

    మీ అనాలిసిస్ బాగుంటుంది సర్

  • @Ramking7262
    @Ramking7262 Месяц назад +2

    ఐలయ్య గొల్ల కులం కు చెందిన వ్యక్తి.

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 8 месяцев назад +9

    జై భీమ్

  • @b.krishnarao4913
    @b.krishnarao4913 3 месяца назад +2

    జై భీమ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య సార్ గారికి ధన్యవాదములు

  • @varaprasadvaraprasad1835
    @varaprasadvaraprasad1835 8 месяцев назад +8

    సూపర్ సార్ బాగా చెప్పారు 👏👏👏👏

  • @rameshbabudevarapalli4848
    @rameshbabudevarapalli4848 6 месяцев назад +3

    Good interview.he is most important person in india.he is great parson.thank you

  • @UpendraYellanor
    @UpendraYellanor 28 дней назад +1

    Super jai bheem sir 💙💙💙💙💙💙💙💙💙💙🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @buranikishan6428
    @buranikishan6428 8 месяцев назад +10

    Sir jaibheem ✊

  • @SateeshMudigonda
    @SateeshMudigonda 3 месяца назад +1

    Mana kaalam lo great thinker and philosopher idhi manam future lo definitega next generations ki goppaga cheppukuntam ❤❤🎉🎉

  • @SateeshMudigonda
    @SateeshMudigonda 3 месяца назад +1

    This is the best of the best interview i have ever seen ❤❤❤❤❤

  • @sudhakarkanakam5451
    @sudhakarkanakam5451 3 месяца назад +2

    జై భీమ్, జై ఐలయ్య సర్ 🎉 మీరు మరొక అంబేద్కర్ గా ఎందుకు పిలవకూడదు సర్....

  • @pujariraveendra557
    @pujariraveendra557 5 месяцев назад +3

    గ్రేట్ సార్ 💐

  • @dabbetanarayana2273
    @dabbetanarayana2273 8 месяцев назад +6

    Super sir jagan garu baga chepparu sir, jai 🙏✊bheem sir

  • @premfaithtalksofficial
    @premfaithtalksofficial 7 месяцев назад +1

    ఐల్లయ్య గారు చాలా బాగా వివరించారు సార్ 🎉🎉, మీరు ఇంకా మంచి అయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.

  • @rameshsonga3186
    @rameshsonga3186 8 месяцев назад +6

    Ñow days your preachings is so needs in the community.so thanks to illaih sir

  • @apmNagaraju
    @apmNagaraju 22 дня назад +4

    అంబేద్కర్, పూలె, సావిత్రి బాయ్ తర్వాత గొప్ప సాంఘిక ఉద్యమ కారుడు. గొప్ప మేధావి. మీరూ చెప్పినవి అక్షరాలా నిజం. We love you sir 🙏🙏💐💐

    • @BADIREDDDY
      @BADIREDDDY 6 дней назад

      I am BC , Ma back word casts ki itey EE CYCO gadu emi kadhu . Veedu caste ni base cheysukuni life lead cheysthunnadu. Veedu valana casts madya rivality ekkuva avuthunai. Useless fellow . Eppudu caste caste ani vuntadu waste gadu

  • @purushothamsettibathula7947
    @purushothamsettibathula7947 8 месяцев назад +6

    A very thoughtful prediction quite well in advance which becomes true where all indians especially mazari ty people love to pay respect to Humanity and equality paving way for a civilized and peaceful nation sir.

  • @arvasantha7628
    @arvasantha7628 9 месяцев назад +10

    World intelligent Dr kancha ialaiah sir jai bheem jai indian CONSTUTION

  • @thirupathidasari1130
    @thirupathidasari1130 Месяц назад +2

    కంచే ఐలయ్య మీరు చాల గొప్పవారు

  • @easysolutions6526
    @easysolutions6526 8 месяцев назад +7

    Superb sir, teachers want their kids into English medium school, but want get salary from Telugu medium govt schools.

  • @lillyrose441
    @lillyrose441 Месяц назад

    JAYAHO PROF.KANCHA ILAIAH

  • @brraghu2458
    @brraghu2458 8 месяцев назад +5

    Great sir

  • @samasyasamasya2624
    @samasyasamasya2624 8 месяцев назад +3

    Kanche ilaiah sir ambedkar taruvata na role model

  • @sunanda358
    @sunanda358 8 месяцев назад +7

    Kanche Ilaiah ji jaibhim

  • @gollapalliravi345
    @gollapalliravi345 3 месяца назад

    SUPER Interview Sir ..Kanche Ilaiah Sir Bavjena balagam✊..

  • @EMahendhar
    @EMahendhar 3 месяца назад +3

    ఐలయ్య sir గారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు 🙏👍👍

  • @kumaraswamydhiddy4828
    @kumaraswamydhiddy4828 8 месяцев назад +3

    Great useful information with practical examples. Until now no one explained these facts.

  • @chandramouligeology6447
    @chandramouligeology6447 8 месяцев назад +5

    Wonderful ❤

  • @GangadherJohnRathnapuram
    @GangadherJohnRathnapuram 8 месяцев назад +4

    Super sir God bless you ❤❤❤❤

  • @penagalurimaheshkuar5868
    @penagalurimaheshkuar5868 4 месяца назад +1

    Sir Jai Bheem ✊🐘👍👌💐 supper

  • @vankaiah3759
    @vankaiah3759 5 месяцев назад +2

    రైతే దేవుడు.. రైతే రాజు...❤

  • @charlesboyalapalli5095
    @charlesboyalapalli5095 8 месяцев назад +5

    Good MSG sir

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 2 дня назад +2

    *✅🙏🇮🇳 సుప్రీం తీరుపై బిన్నవాదాలు ఎందుకంటె చీఫ్ జస్టిస్ లు సరైన తీర్పులు ఇవ్వక ప్రలోభాలకు పదవుల పందేరంతో తీర్పులు critical issue base verdicts వెలువరించడం వల్ల.. కోర్టులను కూడా విశ్వసించే పరిస్థితి లేదు. దేశంలో ధర్మం మతం పేరిట మారణహోమం జరుగుతుంటే సుప్రీం కోర్టు హైకోర్టు లు కానీ సుమోటోగా స్వీకరించి ఆ మతాలను ధర్మాలను ఇప్పటి ఆధునిక కాలానికి అనుగుణంగా మారాలి అని ఎందుకు సూచించటం లేదు. ఏ మతంలోనైనా మనుషులనే కదా చంపుతుంది. ఆ కుల మత పీడనను పారద్రోలే విధంగా దేశంలో చర్యలు తీసుకోవాలని సూచించాలి. అంటే సుప్రీం కోర్టు కు కూడా మతాలను ధర్మాలను ప్రక్షాళన చేయాలని సూచించలేవా? రాజకీయాల తీరు మారాలని పార్లమెంట్ కు రాష్ట్రపతికి సూచన చేయకూడదా? అన్నీ వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థనే రద్దు చేసి సామాజికంగా మార్పులు చెయ్యాలి కదా? జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😄🇮🇳*

  • @SrishilamNaganolla
    @SrishilamNaganolla 7 месяцев назад +1

    Superb super

  • @talkofprasad2738
    @talkofprasad2738 8 месяцев назад +7

    Grate person

  • @penchalatataraodara8250
    @penchalatataraodara8250 8 месяцев назад +3

    I'm AMBEDKARITE from NELLORE (AP) INDIA.

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 2 месяца назад +2

    కుల, మత తత్వం ఛస్తేనే మానవ మనుగడ

  • @madhavikummarikuntla5959
    @madhavikummarikuntla5959 2 месяца назад

    Discussed valuable matters at micro level.Great sir.