గ్రేట్ ఇంటర్వ్యూ... కంచా సార్ ఒక గొప్ప హ్యూమనిస్ట్, ప్రాక్టికల్ గా సమాజాన్ని చదివిన మనిషి. ఒక గొప్ప మానవ తాత్విక వాది.... జయహో మహాత్మా జ్యోతిరావు ఫూలే ❤💐🤚 జయహో బాబాసాహెబ్ అంబేద్కర్ జీ ❤💐🤚
IAS అధికారిగా జయ ప్రకాష్ నారాయణ న్యాయ మూర్తి గా ఎన్వీ రమణ రాజకీయ నాయకులుగా నారా చంద్రబాబు ముప్పవరపు వెంకయ్యనాయుడు అధికారాన్ని హోదాలను అడ్డు పెట్టుకొని ఆర్థిక ఉగ్ర వాదులుగా మారి లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ప్రజల భూములను ప్రజా ధనాన్ని ప్రభుత్వ ఖజానాను పంచ భూతాలు సైతం వదలక నిలువు దోపిడి చేసి మనువాద శాస్త్రం ప్రకారం తాము శూద్రులం అని మరిచి పోయి అగ్రవర్ణ పెత్తందారులుగా రెచ్చి పోతున్నారు శూద్ర కడజాతి ప్రజలను తమ పాదాల కింద నొక్కి పెడుతూ.
YNR గారు మీరు చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రోగ్రాం కండక్ట్ చేశారు, ప్రొఫెసర్ గారు గొప్ప మేధావి ఆయన ఓ విజ్ఞాన ఘని, వారితో మీరు తరచు ఈ విధమైన ప్రోగ్రామ్స్ నిర్వహించండి సర్.
ఎక్కడో పులివెందులలో పుట్టిన జగన్ విశాఖపట్నం ను క్యాపిటల్ సిటి గా రూపొందించడం వెనుక వున్న సీక్రెట్ అది పోర్టు, రైల్వే, రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కలిగి వుండటమే. దేశ రాజధాని ఢిల్లీ కాకుండా మిగిలిన మూడు మెట్రోపాలిటన్ సిటీ( బొంబాయి, మద్రాస్ , కలకత్తా )లకు వున్న కామన్ పాయింట్ సదరు పోర్టు, విమానము, రోడ్డు, రైల్వే సదుపాయమే. కాబట్టి రేపు ఇదే విశాఖపట్నం రాజధాని అయ్యి మిగతా మూడు రాజధానుల కంటే రెండింతల ఎక్కువ అభివృద్ధి వేగంగా జరుగుద్ది. అందుకే వచ్చే ఐదేళ్లు కూడా వైఎస్ఆర్ పార్టీయే అధికారంలోకి రావాలి అని కోరుకుందాం..
Hyderabad.. banglore ki port vundi develop ainda... Vijayawada junction...airport ki amaravati entha duram....samshabad airport emaina city centre lo vunda
మా తెలంగాణా లో నారాయణా చైతన్య దరిద్రం ఎప్పుడు పోతుందో అప్పటిదాక తెలంగాణా బాగుపడదూ... పవర్ - వాటర్ పుష్కలంగా అందించిన కేసీఆర్ కి తెలంగాణా ఋణపడి వుంటుంది.. కానీ ఎడ్యుకేషన్ విషయంలో తెలంగాణా కే కాదూ దేశం మొత్తం జగన్ గారు అనుసరిస్తున్న విధానం చాలా చాలా అవసరం... అభినందనీయం👌🙏 లడఖ్ లో పిల్లలూ అదృష్టవంతులు.. ఢిల్లీ, కేరళా, తమిళ్ నాడు, ఆంధ్రా గవర్నమెంట్ స్కూల్స్ టాప్ రేంజ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి... మనకి కావల్సింది మతాలు...దేవుళ్ళు.. గుళ్ళు, చర్చ్ లు, మసీద్ లు.. వీటిని పట్టుకుకోవటం ఇవ్వే నేర్పించటం.. మరో వైపు దీనికి కంప్లీట్ ఆపోజిట్ వే రేంజ్ infrastructure కన్ట్రక్షన్స్ గుఱించి ప్రణాలికలు వేయటం 🤦🤦🤦🤦🤦🤦🤦
కంచె ఐలయ్య గారి తో ఇంటర్వ్యూ బాగా ఉంది,జగన్ గారి విద్యా వైద్యం మీద ప్రకాశలన చేసింది బాగా చెప్పారు, ప్రతి పేదవారికి కావలిసింది విద్యా ఇదే వారి జీవితం మార్చుతుంది, వైద్యం పేద వాడికి హాస్పిటల్ కూ చికిత్స చేఇంచు కోడానికి డబ్బులు లేని వారికి కార్పొరేట్ వైద్యం జగన్ గారు కల్పిస్తున్నారు, ఐలయ్య గారి గొప్ప మేధావి
ఇలాంటి మేధావులు విశ్లేషణ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను బట్టి ఇలాంటి విశ్లేషణలు అవసరం ఉంది అని నా అభిప్రాయం ఎందుకు అంటే నా ప్రాంతం గుంటూరు జిల్లా అయిన నేను విశాఖపట్నం రాజధాని అయితే డెవలప్ మెంట్ అయి నా రాష్ట్రం రాజధాని కూడా ఓ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ముంబై తరహాలో ఉండాలని నా ఆంధ్రప్రదేశ్ చదువుకున్న పిల్లలు కూడా ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే చేయాలని కోరుతున్నా ఇందులో తప్పేముంది రెండు రాష్ట్రాలు మేధావి అయిన తరువాత గౌరవనీయులైన ప్రో.కంచె ఐలయ్య గారి ఇంటర్వ్యూ ఆంధ్రప్రదేశ్ ఆలోచనలు వైపు మలిచింది ఈ సుదీర్ఘ రాజకీయ ఇంటర్వ్యూ జరిపిన మీకు అభినందనలు
Very good message to the present society by Sree prof I’llayya garu journalist. Y n r gau hats off to you sir both People like you must come out from present predetermind vissess circle and educate from bottom of the downtrodden to reap the fruits Pl bring some more
Sir, super and Exllent analasis. Pawan kalyan vedava yenni books chadivi yeduku. Me oka intervew 1000 books chadivina knowledge vastundemo aha vedaviki
Hatts off illaiah garu . Pacchi nijalu chepparu . Mee lanti intellectual desaniki kavali sir. Intellectual s tho interviews cheyandi. Avi desaniki use avitayee sir
ఇప్పటి వరకు చూసిన చూస్తున్న ప్రభుత్వాలన్నీ డెవలప్మెంట్ టాప్ డౌన్ అప్రోచ్ లో చేసాయి..అంటే రాష్ట్రం/దేశం నుండి ప్రాంతం తద్వారా పట్టణాలు/పల్లెలు తద్వారా కుటుంబాలు డెవలప్ అయ్యే విధానం.. ఇందులో మేజర్ డొమినెన్స్ పెట్టుబడిదారులు.. జగన్ డెవలప్మెంట్ విధానాన్ని బాటమ్ అప్ అప్రోచ్ అంటారు..ఇందులో మొదట కుటుంబాలు తద్వారా సమాజం తద్వారా ప్రాంతం ,రాష్ట్రం దేశం డెవలప్ అయ్యే అవకాశం...ఇందులో డైరెక్ట్ బెనిఫిషరీ సామాన్యుడు..
ఒక పరిణితి చెందిన రాజకీయ శాస్త్ర నిపుణుడిగా, ఒక మనువాదం మీద వివాదాస్పద వ్యక్తిగా, ఒక శూద్ర వాదాన్ని సమర్ధించే ధైర్యమున్న వ్యక్తిగా; వ్యక్తిగతంగా ఈయన్ని అభినందించాల్సిందే. కానీ ఈయన కూడా అందరిలాగానే సమాజంలో ఒక వ్యక్తి. కాబట్టి విమర్శల్ని ఎదుర్కోవాల్సిందే. ఈయన ఒక వితండ వాది అనే నిజాన్ని గ్రహించాలి. ప్రతీ దేశానికీ కొన్ని భాషలు, కొన్ని సంస్కృతులు, కొన్ని జీవన శైలులు ఉంటాయి. కానీ భారత దేశంలో ఉన్నన్ని జీవన వైవిధ్యాలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. శతాబ్దాలుగా ఎన్నో రకాల దాడులనెదుర్కున్నా కూడా ఇప్పటికీ తన ఉనికిని ఉన్నతంగానే ప్రదర్శిస్తున్న దేశం మనది. ఇందులో ఎక్కడా భాష ప్రస్థావన లేదు, కారణం మనకున్న అనేక భాషల వల్ల. ఐలయ్య గారు ఎంత చిన్న పిల్లాడిలాగా మాట్లాడుతున్నారంటే జగన్ దొర వారి స్కూల్లో జాయిన్ అయ్యాకనే ఆయనకు ఇంగిలీషులో ప్రావీణ్యం వచ్చిందన్నంతగా. ఇంకా నయం అంబేద్కర్ మహాశయులు కూడ ఆంధ్రా స్కూల్లో చదివాకనే ఇంగిలీషులో ప్రావీణ్యం సంపాదించారనలేదు. క్షమించండి మధ్యలో ఆ ప్రేమ మూర్తిని తెచ్చినందుకు. మీడియా తో సహా ఈ మహా మేధావులంతా ప్రజల ఉనికిని మర్చిపోతున్నారు. నాయకుల భజనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలు రాజకీయ నాయకుల దయా దాక్షిణ్యాల వల్ల సుఖంగా బ్రతికేస్తున్నారనే పిచ్చి భ్రమలో ఉన్నారు. ప్రస్తుతంలో ఆ జాడ్యం మరింత ఎక్కువైయింది. ఎవడికి వాడే నేనిచ్చాను..నేనిచ్చాను, ఇంకా ఇస్తాను, ఇంకా ఇస్తాను అని గొంతు చించుకొని రెచ్చిపోతున్నారు. దానికి తానా తందానా అని మీడియా వెంగళాయిలు పూనకాలు. ఎలా కనబడతున్నాం మేము మీకు. ప్రతీ రాజకీయ పార్టీ, ప్రతీ నాయకుడనే వాడూ ప్రజలమీద దాడి చెయ్యడమే. అమానుషం పెచ్చరిల్లిపోతుంది. అసలు ఇటువంటప్పుడే మీడియా తనకున్న రాజ్యాంగ ప్రాముఖ్యతతో ప్రజల్ని రక్షించాలి. అది చెయ్యకపోగా, అమ్ముడుపోవడం, దాసోహమనడం ...మీరు మీడియానా ...రాజకీయ రక్కసుల దండోరా గాళ్ళా. ఆఖరుగా...వైయెన్నారు గారూ...చాలా తెలివిగా నన్ను ఎవడూ కొనలేదు అని స్వకుచ మర్దనం చేసుకుంటూనే అమ్ముడుపోయారు...ఏబీయెన్ ఆర్కే లాగా, రామోజీ లాగా ఇంకా చాలా మీడియా సంస్థలలాగా. మోదీనా, రాహులా, బాబా, జగనా, పవనా ఇంకో గోశె గాడా, గొట్టాం గాడా ...మీ మీడియా/సో కాల్డ్ మేధావి మొహాలు మధ్యలో లేకపోతే ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలకు వాళ్ళ కష్టం, ఆకలి, దరిద్రం; అనుభవిస్తున్న వాళ్ళకే తెలుసు. మీరేమీ చెప్పక్ఖర్లేదు. యెందుకంటే అయిదు వేళ్ళూ ముప్పొద్దులా మీ నోట్లోకి వెళ్తుంటే ఆ బాధ మీకేం తెలుస్తుంది. ఇక్కడ మీలాగే ఇంకో కొత్త కేటగిరీ తయారయ్యింది...సివిల్ సర్వెంట్ల, ప్రభుత్వ ఉద్యోగుల భజన సంఘం. వాళ్ళూ మీకన్నా ప్రమాదకారులుగా తయారయ్యారు. ఈ దేశాన్ని దేవుడే రక్షించాలి అని అనను..ఏనాటికైనా ప్రజలే రక్షించుకుంటారు..తుచ్చుల నుంచి.
Sir, your thought has not come to the so called wise of the wisest retired, who often come on TV, a parasite IAS could not get. He opposed all Jagan's good policies, purposely misinterpret, to spoil the public mind-set to support opposition parties. People should condemn such IAS persons who creep into politics, in the name to service the people ,who thus far enjoyed a sizeable slice of the public money.
అత్యధిక జనాభా ఉన్న శూద్రులు విద్య ఉద్యోగ రాజకీయ పారిశ్రామిక అభివృద్ధి చెందితే ఆ రాష్ట్రం ఆ దేశం నిజంగా అభివృద్ధి సాధించినట్లు. కాని మన భారత దేశంలో తక్కువ సంఖ్యలో ఉన్న అగ్రవర్ణాలు విపరీతంగా అభివృద్ధి చెందుతున్నారు శూద్రులను విద్యకు వైద్యానికి ఉద్యోగానికి రాజకీయ అధికారానికి దూరం చేస్తూ. ఇలాంటీ సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ రూపంలో వైఎస్ జగన్ అన్న పాలనలో విద్య ఉద్యోగ వైద్య ఆరోగ్య పదవులు అధికారం పాలనలో ప్రభుత్వ ఉద్యోగాల్లో సంక్షేమ పథకాల్లో అభివృద్ది లో సింహా భాగం వాటాను అమలు చేస్తున్న విప్లవ సంస్కరణలు రాబోవు కాలంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో శూద్రులు పాలకులు గా మారాబోతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి ప్రొఫెసర్ కంచే ఐలయ్య షెఫర్డ్ లాంటి ప్రపంచ విజ్ఞాన వంతుల అండ దండలు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను.8919992641
This all sounds good on paper. How is accountability ensured. There is always a need for Meritocracy, if not you are pulling every one down and no one in the world will deal with India, Even China recognized this
Now AP is rich state in India Ialiah is intectual man but where is his calculatios. All poor people become rich in andhra,why the liquor sales is high and cheap liquor is supplied by the YCP politicians. How many people died with kidney disease ,and Ilaih saying that money goes to mothers account so mother didnt give to husband.
Sir, Raw minds located in rural areas among all sectors of downtrodden offsprings swimming poverty have bee brought to light to express their ideology with polished laugage to divert their flowerish language, that leads financial stability among literacyand illiteracy putting financial management with in the hands of women to uplifting their children in the society.
సంక్షేమ పథకాల ప్రయోజనాలు, ప్రభుత్వ పాఠశాలల పునరవ్యవస్థీకరణ గురించి బాగానే చెప్పారు కానీ నిధులు సమీకరణ, ఉపాధి అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధి గురించి కూడా ప్రస్తావిస్తే బాగుండేది.
Jaanaki garu channel gurinchi kaadu mam manchi em chesaro choodandi prati okkati oppose chesela vundakandi jagan did very best service in corona time of 2.5 years
సిగ్గు లేని బతుకు పచ్చ చెప్పుల జాతి బతుకు... ఎదవలకు ఎప్పుడు... అధికారం మీద యావ... ప్రజల సోమ్ము దోచుకోవడం మీద యావ తప్ప...... పచ్చ ఎదవలు యా.. క్.. థూ.. 💦💦💦💦💦
Arrey o Tammy,mundu ayana knowledge chudu,Telangana lo esta antene vadhu anesadu ,ayayana rasina books chudu nuv first,mana telugu vallu medavulu ite ne laanti vallu elane matladataru,ade ayana vere county lo unte maname selute chestam adhi mana dowrbagyam
గ్రేట్ ఇంటర్వ్యూ... కంచా సార్ ఒక గొప్ప హ్యూమనిస్ట్, ప్రాక్టికల్ గా సమాజాన్ని చదివిన మనిషి. ఒక గొప్ప మానవ తాత్విక వాది....
జయహో మహాత్మా జ్యోతిరావు ఫూలే ❤💐🤚 జయహో బాబాసాహెబ్ అంబేద్కర్ జీ ❤💐🤚
మంచి వివరణాత్మక విశ్లేషణ
చాలా మంచి ఇంటర్వూ 🙏🙏🙏
YNR garu after a long time I am fully satisfied with your interview
Excellent 👌
Super good analysis
Wonderful interview ..He is the only public intellectual moral force of both the states , may be even the country ..🌹🌹
గుడ్ మెసేజ్ థాంక్స్
Professor Sir jangan sir educational system in ap is a wonderful and biggest milestone it is true.
The best interview in my life🙏🏻👍👍
IAS అధికారిగా జయ ప్రకాష్ నారాయణ న్యాయ మూర్తి గా ఎన్వీ రమణ రాజకీయ నాయకులుగా నారా చంద్రబాబు ముప్పవరపు వెంకయ్యనాయుడు అధికారాన్ని హోదాలను అడ్డు పెట్టుకొని ఆర్థిక ఉగ్ర వాదులుగా మారి లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ప్రజల భూములను ప్రజా ధనాన్ని ప్రభుత్వ ఖజానాను పంచ భూతాలు సైతం వదలక నిలువు దోపిడి చేసి మనువాద శాస్త్రం ప్రకారం తాము శూద్రులం అని మరిచి పోయి అగ్రవర్ణ పెత్తందారులుగా రెచ్చి పోతున్నారు శూద్ర కడజాతి ప్రజలను తమ పాదాల కింద నొక్కి పెడుతూ.
This type of analysis useful for every body indian and especially fans of jagan. ।।
Huge fan of jagan
YNR గారు మీరు చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రోగ్రాం కండక్ట్ చేశారు, ప్రొఫెసర్ గారు గొప్ప మేధావి ఆయన ఓ విజ్ఞాన ఘని, వారితో మీరు తరచు ఈ విధమైన ప్రోగ్రామ్స్ నిర్వహించండి సర్.
బొంగ్లి😂
You are telling exactly sir
Jayaho Prof.Kancha Ilaiah
One of the best interview
Supper Ilaiah garu, thanks a lot.
ఎక్కడో పులివెందులలో పుట్టిన జగన్ విశాఖపట్నం ను క్యాపిటల్ సిటి గా రూపొందించడం వెనుక వున్న సీక్రెట్ అది పోర్టు, రైల్వే, రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కలిగి వుండటమే. దేశ రాజధాని ఢిల్లీ కాకుండా మిగిలిన మూడు మెట్రోపాలిటన్ సిటీ( బొంబాయి, మద్రాస్ , కలకత్తా )లకు వున్న కామన్ పాయింట్ సదరు పోర్టు, విమానము, రోడ్డు, రైల్వే సదుపాయమే. కాబట్టి రేపు ఇదే విశాఖపట్నం రాజధాని అయ్యి మిగతా మూడు రాజధానుల కంటే రెండింతల ఎక్కువ అభివృద్ధి వేగంగా జరుగుద్ది. అందుకే వచ్చే ఐదేళ్లు కూడా వైఎస్ఆర్ పార్టీయే అధికారంలోకి రావాలి అని కోరుకుందాం..
Correct 💯
👍
Hyderabad.. banglore ki port vundi develop ainda... Vijayawada junction...airport ki amaravati entha duram....samshabad airport emaina city centre lo vunda
సూపర్
Super analysis sir.
మా తెలంగాణా లో నారాయణా చైతన్య దరిద్రం ఎప్పుడు పోతుందో అప్పటిదాక తెలంగాణా బాగుపడదూ... పవర్ - వాటర్ పుష్కలంగా అందించిన కేసీఆర్ కి తెలంగాణా ఋణపడి వుంటుంది.. కానీ ఎడ్యుకేషన్ విషయంలో తెలంగాణా కే కాదూ దేశం మొత్తం జగన్ గారు అనుసరిస్తున్న విధానం చాలా చాలా అవసరం... అభినందనీయం👌🙏
లడఖ్ లో పిల్లలూ అదృష్టవంతులు..
ఢిల్లీ, కేరళా, తమిళ్ నాడు, ఆంధ్రా గవర్నమెంట్ స్కూల్స్ టాప్ రేంజ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి...
మనకి కావల్సింది మతాలు...దేవుళ్ళు.. గుళ్ళు, చర్చ్ లు, మసీద్ లు.. వీటిని పట్టుకుకోవటం ఇవ్వే నేర్పించటం.. మరో వైపు దీనికి కంప్లీట్ ఆపోజిట్ వే
రేంజ్ infrastructure కన్ట్రక్షన్స్ గుఱించి ప్రణాలికలు వేయటం 🤦🤦🤦🤦🤦🤦🤦
Simple brother...telangana people aa narayana lo join cheyakandi... automatic ga close aipotundi
Super ఇంటర్వూ sir
కంచె ఐలయ్య గారి తో ఇంటర్వ్యూ బాగా ఉంది,జగన్ గారి విద్యా వైద్యం మీద ప్రకాశలన చేసింది బాగా చెప్పారు, ప్రతి పేదవారికి కావలిసింది విద్యా ఇదే వారి జీవితం మార్చుతుంది, వైద్యం పేద వాడికి హాస్పిటల్ కూ చికిత్స చేఇంచు కోడానికి డబ్బులు లేని వారికి కార్పొరేట్ వైద్యం జగన్ గారు కల్పిస్తున్నారు, ఐలయ్య గారి గొప్ప మేధావి
Very good interview with Kancha Ilaiah Sir, He great Intelectual in India🇮🇳 🙏🏻🙏🏻🙏🏻
Very good analysis sir
Super 💯💯💯💯💯💯💯💯💯💯💯💯 sir
Very good sir nice program
Good analysis sir
చాలా మంచి interview చేశారు YNR గారు, అభినందనలు!
May God bless Ilaiah garu
We need more intellectual interviews like this,thank you YNR garu.
సారు మీరు చాల బాగా, సూపర్ డూపర్ గా, చదువు గురించి చేపారు, జై జై జై జగన్
ఈ ఇంటర్వ్యూ నూతన సామాజిక, ఆర్థిక, రాజకీయ, వైగ్నినిక, కోణాలు ఆవిష్కరించారు . మీకు అభినందనలు
Good analysis sir❤
ఇలాంటి మేధావులు విశ్లేషణ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను బట్టి ఇలాంటి విశ్లేషణలు అవసరం ఉంది అని నా అభిప్రాయం ఎందుకు అంటే నా ప్రాంతం గుంటూరు జిల్లా అయిన నేను విశాఖపట్నం రాజధాని అయితే డెవలప్ మెంట్ అయి నా రాష్ట్రం రాజధాని కూడా ఓ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ముంబై తరహాలో ఉండాలని నా ఆంధ్రప్రదేశ్ చదువుకున్న పిల్లలు కూడా ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే చేయాలని కోరుతున్నా ఇందులో తప్పేముంది రెండు రాష్ట్రాలు మేధావి అయిన తరువాత గౌరవనీయులైన ప్రో.కంచె ఐలయ్య గారి ఇంటర్వ్యూ ఆంధ్రప్రదేశ్ ఆలోచనలు వైపు మలిచింది ఈ సుదీర్ఘ రాజకీయ ఇంటర్వ్యూ జరిపిన మీకు అభినందనలు
అవును. అందుకే గుంటూరు వాళ్ళంత తెలివైన వాళ్ళు ప్రపంచంలో లేరు అని అంటారు.
Ee interview lo chaalaa Knowledge undhi. Great job YNR
Good explanation sir we miss Jagan government
Kancha ఐలయ్య sir, మీరు మా వరంగల్ జిల్లా వాసి అని గర్వ పడుతున్నాం...
Y n r garu tha great man interview sir supar
Sir,YNR garu,ilaya,sirsuper
❤❤❤
Very logical analysis
👌👌👌👍👍👍
jahoooooo jagan anna
జయప్రకాష్ నారాయణ అనే వాడు ''పక్కా కమర్షియల్ " మేధావి అనే ముసుగులో మేథావు...!
If I use hat, definitely I should off it. Simply I should say hats off to your speach.
Dhone prajalu gorrellaagaa Buggana nu vodinchaaru. AP prajalaku kaavaalsindhi abadhapu haameelu, quality liquor.
Good interview
Excellent ga cheparu sir like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns
Kula gajjitho Babu ku madhathu ichina JP AP ki chaalaa nastam chesaadu.
Koolie janaalaku Jagan chesthunna melu artham kaaledhu. Upper middle class, rich class and their supporters crushed Jagan due to this programme.
చదువుకున్న ముర్కులు వినవలిసిన వీడియో 🤘
Very good message to the present society by Sree prof I’llayya garu journalist. Y n r gau hats off to you sir both
People like you must come out from present predetermind vissess circle and educate from bottom of the downtrodden to reap the fruits Pl bring some more
Sir, super and Exllent analasis. Pawan kalyan vedava yenni books chadivi yeduku. Me oka intervew 1000 books chadivina knowledge vastundemo aha vedaviki
YNR garu, pl repeat same interview after election results
Sir.namastea.sir
If Jagan developed villages Then why public voted CBN
బ్రాహ్మణ క్షత్రియ శూద్ర కడజాతి ఈ నాలుగు వర్ణాలతో మను వాదం ఇప్పటికీ నడుస్తూనే ఉంది.
Hatts off illaiah garu . Pacchi nijalu chepparu . Mee lanti intellectual desaniki kavali sir. Intellectual s tho interviews cheyandi. Avi desaniki use avitayee sir
Ys jagan ముందు చూపు ఉన్న నాయకుడు
ఇప్పటి వరకు చూసిన చూస్తున్న ప్రభుత్వాలన్నీ డెవలప్మెంట్ టాప్ డౌన్ అప్రోచ్ లో చేసాయి..అంటే రాష్ట్రం/దేశం నుండి ప్రాంతం తద్వారా పట్టణాలు/పల్లెలు తద్వారా కుటుంబాలు డెవలప్ అయ్యే విధానం.. ఇందులో మేజర్ డొమినెన్స్ పెట్టుబడిదారులు..
జగన్ డెవలప్మెంట్ విధానాన్ని బాటమ్ అప్ అప్రోచ్ అంటారు..ఇందులో మొదట కుటుంబాలు తద్వారా సమాజం తద్వారా ప్రాంతం ,రాష్ట్రం దేశం డెవలప్ అయ్యే అవకాశం...ఇందులో డైరెక్ట్ బెనిఫిషరీ సామాన్యుడు..
Co-operating forming is very goo suggestion. It will become example for country.
Mee anubhavam fail ayindhi. Nabu, PK GB mosapu vaagdhaanaalaku prajalu ammudu poyaaru.
GOVT GIVE GOOD EDUCATION
Jagan is a legend in politics
Jai Jagan❤❤❤❤❤❤
ఒక పరిణితి చెందిన రాజకీయ శాస్త్ర నిపుణుడిగా, ఒక మనువాదం మీద వివాదాస్పద వ్యక్తిగా, ఒక శూద్ర వాదాన్ని సమర్ధించే ధైర్యమున్న వ్యక్తిగా; వ్యక్తిగతంగా ఈయన్ని అభినందించాల్సిందే. కానీ ఈయన కూడా అందరిలాగానే సమాజంలో ఒక వ్యక్తి. కాబట్టి విమర్శల్ని ఎదుర్కోవాల్సిందే. ఈయన ఒక వితండ వాది అనే నిజాన్ని గ్రహించాలి. ప్రతీ దేశానికీ కొన్ని భాషలు, కొన్ని సంస్కృతులు, కొన్ని జీవన శైలులు ఉంటాయి. కానీ భారత దేశంలో ఉన్నన్ని జీవన వైవిధ్యాలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. శతాబ్దాలుగా ఎన్నో రకాల దాడులనెదుర్కున్నా కూడా ఇప్పటికీ తన ఉనికిని ఉన్నతంగానే ప్రదర్శిస్తున్న దేశం మనది. ఇందులో ఎక్కడా భాష ప్రస్థావన లేదు, కారణం మనకున్న అనేక భాషల వల్ల. ఐలయ్య గారు ఎంత చిన్న పిల్లాడిలాగా మాట్లాడుతున్నారంటే జగన్ దొర వారి స్కూల్లో జాయిన్ అయ్యాకనే ఆయనకు ఇంగిలీషులో ప్రావీణ్యం వచ్చిందన్నంతగా. ఇంకా నయం అంబేద్కర్ మహాశయులు కూడ ఆంధ్రా స్కూల్లో చదివాకనే ఇంగిలీషులో ప్రావీణ్యం సంపాదించారనలేదు. క్షమించండి మధ్యలో ఆ ప్రేమ మూర్తిని తెచ్చినందుకు. మీడియా తో సహా ఈ మహా మేధావులంతా ప్రజల ఉనికిని మర్చిపోతున్నారు. నాయకుల భజనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలు రాజకీయ నాయకుల దయా దాక్షిణ్యాల వల్ల సుఖంగా బ్రతికేస్తున్నారనే పిచ్చి భ్రమలో ఉన్నారు. ప్రస్తుతంలో ఆ జాడ్యం మరింత ఎక్కువైయింది. ఎవడికి వాడే నేనిచ్చాను..నేనిచ్చాను, ఇంకా ఇస్తాను, ఇంకా ఇస్తాను అని గొంతు చించుకొని రెచ్చిపోతున్నారు. దానికి తానా తందానా అని మీడియా వెంగళాయిలు పూనకాలు. ఎలా కనబడతున్నాం మేము మీకు. ప్రతీ రాజకీయ పార్టీ, ప్రతీ నాయకుడనే వాడూ ప్రజలమీద దాడి చెయ్యడమే. అమానుషం పెచ్చరిల్లిపోతుంది. అసలు ఇటువంటప్పుడే మీడియా తనకున్న రాజ్యాంగ ప్రాముఖ్యతతో ప్రజల్ని రక్షించాలి. అది చెయ్యకపోగా, అమ్ముడుపోవడం, దాసోహమనడం ...మీరు మీడియానా ...రాజకీయ రక్కసుల దండోరా గాళ్ళా. ఆఖరుగా...వైయెన్నారు గారూ...చాలా తెలివిగా నన్ను ఎవడూ కొనలేదు అని స్వకుచ మర్దనం చేసుకుంటూనే అమ్ముడుపోయారు...ఏబీయెన్ ఆర్కే లాగా, రామోజీ లాగా ఇంకా చాలా మీడియా సంస్థలలాగా. మోదీనా, రాహులా, బాబా, జగనా, పవనా ఇంకో గోశె గాడా, గొట్టాం గాడా ...మీ మీడియా/సో కాల్డ్ మేధావి మొహాలు మధ్యలో లేకపోతే ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలకు వాళ్ళ కష్టం, ఆకలి, దరిద్రం; అనుభవిస్తున్న వాళ్ళకే తెలుసు. మీరేమీ చెప్పక్ఖర్లేదు. యెందుకంటే అయిదు వేళ్ళూ ముప్పొద్దులా మీ నోట్లోకి వెళ్తుంటే ఆ బాధ మీకేం తెలుస్తుంది. ఇక్కడ మీలాగే ఇంకో కొత్త కేటగిరీ తయారయ్యింది...సివిల్ సర్వెంట్ల, ప్రభుత్వ ఉద్యోగుల భజన సంఘం. వాళ్ళూ మీకన్నా ప్రమాదకారులుగా తయారయ్యారు. ఈ దేశాన్ని దేవుడే రక్షించాలి అని అనను..ఏనాటికైనా ప్రజలే రక్షించుకుంటారు..తుచ్చుల నుంచి.
Sir, your thought has not come to the so called wise of the wisest retired, who often come on TV, a parasite IAS could not get. He opposed all Jagan's good policies, purposely misinterpret, to spoil the public mind-set to support opposition parties. People should condemn such IAS persons who creep into politics, in the name to service the people ,who thus far enjoyed a sizeable slice of the public money.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤,❤
Great Andhra 😌
Jagan defeated as he arrested cbn
ఇలాంటి వారు వేశ్యల కంటే హీనం
comedy 😅show
✊✊✊✊✊✊✊✊✊
అత్యధిక జనాభా ఉన్న శూద్రులు విద్య ఉద్యోగ రాజకీయ పారిశ్రామిక అభివృద్ధి చెందితే ఆ రాష్ట్రం ఆ దేశం నిజంగా అభివృద్ధి సాధించినట్లు. కాని మన భారత దేశంలో తక్కువ సంఖ్యలో ఉన్న అగ్రవర్ణాలు విపరీతంగా అభివృద్ధి చెందుతున్నారు శూద్రులను విద్యకు వైద్యానికి ఉద్యోగానికి రాజకీయ అధికారానికి దూరం చేస్తూ. ఇలాంటీ సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ రూపంలో వైఎస్ జగన్ అన్న పాలనలో విద్య ఉద్యోగ వైద్య ఆరోగ్య పదవులు అధికారం పాలనలో ప్రభుత్వ ఉద్యోగాల్లో సంక్షేమ పథకాల్లో అభివృద్ది లో సింహా భాగం వాటాను అమలు చేస్తున్న విప్లవ సంస్కరణలు రాబోవు కాలంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో శూద్రులు పాలకులు గా మారాబోతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి ప్రొఫెసర్ కంచే ఐలయ్య షెఫర్డ్ లాంటి ప్రపంచ విజ్ఞాన వంతుల అండ దండలు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను.8919992641
What about Uddanam floride people.One of the great work. So many lives saved by Jagan
This all sounds good on paper. How is accountability ensured. There is always a need for Meritocracy, if not you are pulling every one down and no one in the world will deal with India, Even China recognized this
🙏🙏🙏🙏🙏
Combine SC and ST and name it as BC.… and BC will merge with OBC...so we will have BC and OBC in all states
Kanche sir why dot u start you tube channel like pro nageswararao
Now AP is rich state in India Ialiah is intectual man but where is his calculatios. All poor people become rich in andhra,why the liquor sales is high and cheap liquor is supplied by the YCP politicians. How many people died with kidney disease ,and Ilaih saying that money goes to mothers account so mother didnt give to husband.
JP is a immature educated
Yes correct cm jagan malla
Jesus gurinchi matladinappudu cut vundhi @ 39:01
ha ha ha Jagan is dignified man spend 16 months Jail due to illegal disproportionate assets quid proko even Jagan is dignified man
Sir, Raw minds located in rural areas among all sectors of downtrodden offsprings swimming poverty have bee brought to light to express their ideology with polished laugage to divert their flowerish language, that leads financial stability among literacyand illiteracy putting financial management with in the hands of women to uplifting their children in the society.
Sir as you said, one day he will be PM of India. I strongly believe and you are also right about the fact.
YNR gaaru excellent program sir, professor knowledge is huge sir
సంక్షేమ పథకాల ప్రయోజనాలు, ప్రభుత్వ పాఠశాలల పునరవ్యవస్థీకరణ గురించి బాగానే చెప్పారు కానీ నిధులు సమీకరణ, ఉపాధి అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధి గురించి కూడా ప్రస్తావిస్తే బాగుండేది.
Jaanaki garu channel gurinchi kaadu mam manchi em chesaro choodandi prati okkati oppose chesela vundakandi jagan did very best service in corona time of 2.5 years
జగన్ దోచుకున్న దాని గురించి ఒకసారి మాట్లాడండి yn రెడ్డి గారు
Nee bondaa😅
Yvp.paid channel
EE kanche Illayya ki Jagan daggara emi theesukunnado
Best to shutp and speak about your self
Neeku edayina padavi istadu le
సిగ్గు లేని బతుకు పచ్చ చెప్పుల జాతి బతుకు... ఎదవలకు ఎప్పుడు... అధికారం మీద యావ... ప్రజల సోమ్ము దోచుకోవడం మీద యావ తప్ప...... పచ్చ ఎదవలు యా.. క్.. థూ.. 💦💦💦💦💦
అలాంటి మేధావికి ఇచ్చినా తప్పులేదు.. పనికిమాలిన సినిమా నటులకి పద్మ విభూషణ్లు ఇచ్చే కంటే ఇలాంటి వాళ్ళని గౌరవించుకోవడం మంచిది...
బిజెపి అక్రమ సారా వ్యాపారులకు అనకాపల్లి ఇస్తుంది. రక్తం వ్యాపారులే వారికి మద్దతు ఇస్తారు.