Special Debate With Murali Krishna || Kancha Ilaiah Vs. MVR Sastri - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии •

  • @durgaprasadbonu
    @durgaprasadbonu 2 года назад +9

    శాస్త్రి గారి సమాధానం వినే ఓపిక లేకపోతే ఎలా? శాస్త్రి గారు గొప్ప జ్ఞాని, మీ ప్రశ్నలకు అన్నీ విషయాలకు సమాధానం చెబుతారు.

  • @BDSN81
    @BDSN81 3 года назад +32

    Murali krishna gaaru must stay while answering , MVR Sastry sir is ultimate knowledgeable person listen to him...
    Don't interrupt him...

  • @ramukumbha4996
    @ramukumbha4996 7 лет назад +149

    కుల వ్యవస్థ ఉన్నంతకాలం.... హిందుత్వమ్ నిలబడదు.. ప్రతి ఒక్కరూ చదువుకుని తెలుసుకుంటున్నారు..!

    • @sastryravada4117
      @sastryravada4117 5 лет назад +1

      Please give your no

    • @gshrdy5415
      @gshrdy5415 4 года назад +3

      In America and Europe also religion is going away, most people in those countries are atheists.

    • @mandalapraveenreddy5469
      @mandalapraveenreddy5469 4 года назад +5

      Kula vyavasta jobs ki kavali kani hindutvam kadiki vachha varaki kulalu undaddu e desham lo kondariki

    • @nagarajudavathu3985
      @nagarajudavathu3985 4 года назад +1

      Meeru cheppindhi nijamaena, matham marina jathithakkuva chetta lanjakodukulu hindhuvula gurinchi matladakudadhu kaadhani anagalara.

    • @shubhasrireddy6052
      @shubhasrireddy6052 4 года назад

      gls 0364
      Praveen5 r

  • @kamblemohan5680
    @kamblemohan5680 7 лет назад +45

    ilaiha is right

  • @nagabhushanam7514
    @nagabhushanam7514 5 лет назад +63

    I support kanche ialah

  • @vemugantimalleshrajaka3145
    @vemugantimalleshrajaka3145 4 года назад +5

    కంచ ఐలయ్య అంటే నాకు చాలా అభిమానం కానీ ఒక హిందువుగా చెప్పుకోవడానికి ఆయన నిరాకరిస్తాడు అంటే ఆయన ఒక క్రిస్టియన్ ఒక వ్యవస్థను బాగు చేయాలి తప్ప కించపరచకూడదు

  • @Sree_nandipati
    @Sree_nandipati 4 года назад +37

    ఇంత అణచివేసినా కలిసి ఉంటున్నాం అంటే అది మా Sc,St,Bc ల గొప్పతనం

    • @venkateshv569
      @venkateshv569 4 года назад +10

      Asalu enemies ee time lo brahmins kadhu, reddy, kamma, velama. Idhi artham cheakunte telugu states lo sc, st, bcs bagupadataru.

    • @yashwanthbathula3216
      @yashwanthbathula3216 3 года назад +1

      @@venkateshv569 True bro reddy velma kamma have made monopoly over polity in telugu land

    • @ysj8256
      @ysj8256 3 года назад +2

      @@venkateshv569 national level lo chuste brahmin baniya le enemies

  • @itluyeppatikimeetho8461
    @itluyeppatikimeetho8461 7 лет назад +37

    ilayya garu miru great sir Miku ma dhalitha saport yeppudu untundhi.

  • @bhavanibheemraobipal
    @bhavanibheemraobipal 5 лет назад +35

    మెత్తని మనసు ఉన్న వాళ్ళని చూసి కత్తిని కూడా దించి పెడుతున్నారు
    ఇంకా 20 సంవత్సరాల తరువాత అయినా అంబేద్కర్ గారి చరిత్ర కచ్చితంగా విస్తృత అవును..
    జై భీమ్

  • @suryaveeravalli8236
    @suryaveeravalli8236 5 лет назад +26

    Kanche Iliyya ZINDABAD

  • @nareshnarendra8182
    @nareshnarendra8182 5 лет назад +46

    ఐ సపోర్ట్ 10000000000% కంచె ఐలయ్య

  • @anilkumar.k4857
    @anilkumar.k4857 6 лет назад +53

    శాస్త్రి గారూ చరిత్ర తెలుసుకో...
    హిందూ దేశం అంటే హిందు మత దేశం కాదు సింధు నది దేశం అని సింధు నే హిందు అని అనేవారు

    • @maheshgandrate2255
      @maheshgandrate2255 5 лет назад +5

      నీ కేమి తెలుసు చరిత్ర..

    • @Darling.Kavi.
      @Darling.Kavi. 4 года назад +1

      @@maheshgandrate2255 neku thelusu baga

    • @gowthambarla5279
      @gowthambarla5279 4 года назад

      శాస్త్రిగారికి చరిత్ర తెలుసు ముందు మనకి ముందు చరిత్ర తెలిసి మాట్లాడాలి

    • @srinivasulugudipati1716
      @srinivasulugudipati1716 4 года назад

      Yes sindu gradually pronounced by others as Hind partiance, Arabs... present parsees India Parisian how they become Hindu's, Shastry don't know history n true Bharath

    • @corzoncorzon7011
      @corzoncorzon7011 4 года назад

      @NVN RSS jaddina

  • @santoshgratitude8324
    @santoshgratitude8324 2 года назад +8

    ఐలయ్య వాయిస్ కి నేను fan

  • @dhariyachittibabu9806
    @dhariyachittibabu9806 5 лет назад +16

    Great professior

  • @shobanashwini1503
    @shobanashwini1503 6 лет назад +49

    Jai bheem kanche ileAiah

  • @suryasriramuluviparthy3418
    @suryasriramuluviparthy3418 Год назад +2

    In 1940s ,Brahmins, tilled fields of pady, gardens, brahmins worked together,with present scheduled people...

  • @kotiambiti6825
    @kotiambiti6825 6 лет назад +29

    భారతదేశంలో వర్ణ వ్యవస్థ తీసేస్తే మన భారత దేశం బాగుపడుతుంది అప్పటివరకు మన భారతదేశం లో ఇలాంటి మతాలు పుడుతూ ఉంటాయి

    • @udayudaykumar1506
      @udayudaykumar1506 4 года назад +4

      ప్రస్తుతం వర్ణ వ్యవస్థ ఎక్కడుంది బాబు దేశంలో, ఇప్పుడున్నది కుల వ్యవస్థ.

    • @savesoilaskmehow9870
      @savesoilaskmehow9870 2 года назад

      ఎవడికి వాడు కులం వాడకం తగ్గించుకోవాలి. నువ్వు కులం వాడకం ఎంత తగ్గించావు. ముందు కులం అర్థం అర్థమైతే కులం ఎప్పటికీ అడ్డుగోడ కాదు.

    • @duggiralasrikanth363
      @duggiralasrikanth363 2 года назад

      Good

    • @mahalaxmikampati2967
      @mahalaxmikampati2967 2 года назад +2

      @@udayudaykumar1506 varna vyavasta ante ade ippatiki vundi. Ma inti pakkana vallu daily caste name tho thittukuntaru illu kali chey antaru.

    • @udayudaykumar1506
      @udayudaykumar1506 2 года назад

      @@mahalaxmikampati2967 dhanni kula vyavastha antaru, varna vyavastha ante veru

  • @birrubabu8619
    @birrubabu8619 7 лет назад +23

    Jai ilaiah

    • @mvrsastry4875
      @mvrsastry4875 3 года назад

      Nee bonda ra

    • @anish_99
      @anish_99 3 года назад +1

      @@mvrsastry4875 nee bonda raa sastry

  •  7 лет назад +16

    కులం వెనుకబాటుదనం అనే టీవీ 9 ... లో నాకు కులం లేదు అనే ఒక్కడిని చూపించండి... ఎదవ కబుర్లు చెప్పమంటే , టీవీల్లో వెయ్యమంటే అందరు వేసేయ్యడమే... ప్రతి ఒక్కడికి వాడి తండ్రి , తల్లి ఎ కులమో వుంటుంది.. అసలు కులమే లేదు అంటే అర్థం ? ఎవరికో ఎవరితోనో పుట్టాడని... కులం గురించి మాట్లాడే నైతిక హక్కు టీవీ 9 కు లేదు..

    • @uanjidasarihdss8127
      @uanjidasarihdss8127 6 лет назад +1

      సూపర్ శాస్త్రిగారు అదరగొట్టారు ఐలయ్య కు చుక్కలు చూపించారు జై హింద్ జైశ్రీరామ్

    • @mathangirajesh8266
      @mathangirajesh8266 5 лет назад

      Srusti karta okare ye grandam prakaramina First yenta mandi manusulanu earth meda srustincharo cheptara valladi ye kulam

    • @laxmanshivakashipuram
      @laxmanshivakashipuram 5 лет назад

      కులం ఉండటం వేరు, కులాన్ని గుర్తించడం వేరు

    • @Tnraju-c61
      @Tnraju-c61 8 месяцев назад

      Asalu kulanni yekkuva ga vistharinchidhi ambedkarey sc st BC lu antu kottuku chavandi Ani yee vivaksha pettadu

  • @parked4u
    @parked4u 7 лет назад +50

    Professor Kancha Illaiah is ROCKSTAR

  • @sakinalajyothichintajyothi6734
    @sakinalajyothichintajyothi6734 5 лет назад +34

    కంచ గారూ చాల గ్రేట్ మంచి వాడు

  • @srinivaspeyyala4637
    @srinivaspeyyala4637 5 лет назад +54

    The support to ILAIAH in below comments are enough to say who is right!

  • @kanithiharihararao7621
    @kanithiharihararao7621 3 года назад +16

    Super.. Sastri garu....

  • @venkateshsr6149
    @venkateshsr6149 5 лет назад +63

    కులాలు అలాగే ఉండాలి, హిందూమతం బాగుండాలి అంటే అర్దం ఏమిటి ???
    ఈ వాదం వింటున్నపుడు దలిత బహూజన సామెత గుర్తొస్తుంది.
    "కుండలో కూడు కుండలోనే ఉండాలి పిల్లాడేమో దున్నపోతు లాగా భలంగా వుండాలి"
    ఇలాంటి అశాస్త్రీయ వాదన చేసే
    శాస్త్రీ గారి వాదనలో పస లేదు.
    ఇంకో విషయం ఏమిటంటే పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ "నిజాన్ని మసి పూసి మారేడు మారేడు పండు చేసే. Mr MVR Sastry మీరా హిందూ సంస్కరణ వాదులు" సిగ్గు సిగ్గు.

  • @vemugantimalleshrajaka3145
    @vemugantimalleshrajaka3145 4 года назад +4

    కానీ నేను ఒకటి అనుకుంటున్నా కంచ ఐలయ్య ప్రొఫెసర్ గారు ఆన్నట్టు కుల వ్యవస్థను తీసివేస్తే హిందూ సనాతన ధర్మం ప్రపంచంలో అందరికీ మంచి బోధిస్తుంది అని నా నమ్మకం హిందూ ధర్మంలో ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా ప్రేమించాలి ఇతరులను ఎలా గౌరవించాలి అనే సంస్కారం కానీ కొందరు చేస్తున్న కుల అహంకారంతో హిందూ ధర్మాన్ని దిగజారుస్తున్నారు

  • @srilaxmiyarra97
    @srilaxmiyarra97 5 лет назад +9

    Great illaiah

  • @charanpidaparthi5050
    @charanpidaparthi5050 6 лет назад +28

    jayaho ilaiah

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 5 лет назад +15

    ఐలయ్య గ్రేట్ person

  • @gprabhakhar3853
    @gprabhakhar3853 5 лет назад +25

    Ilaiah sir good explanation

  • @kakarlaacademy7054
    @kakarlaacademy7054 5 лет назад +12

    Shastri Don't have ancient historical understanding

  • @adityapeketi3698
    @adityapeketi3698 7 лет назад +31

    I think, Murali Krishna should learn to listen the answers given by the other people and give some time to answer the question.

    • @mulavenkatasatyanarayana4226
      @mulavenkatasatyanarayana4226 3 года назад +2

      Yes 100% correct
      He is not at all listening what the speakers says
      He is focusing on his questions only

    • @rangasai7459
      @rangasai7459 2 года назад +2

      You are 100% correct bro

  • @subrahamanyamsamatha7990
    @subrahamanyamsamatha7990 4 года назад +3

    మురళి గారు ఇప్పుడు డిబేట్లో కూర్చున్నా శాస్త్రి గారు కంచ ఐలయ్య గారు సంబోధింస్తుంటే మీరేమో కంచ ఐలయ్య అని ఏకవచనంతో మాట్లాడుతున్నారు అది తప్పు

  • @yunhichalaachalraahi5003
    @yunhichalaachalraahi5003 7 лет назад +34

    "Secular" word has been introduced into constitution by 42nd amendment during EMERGENCY.

  • @stephenreddy9730
    @stephenreddy9730 4 года назад +5

    ఐలయ్య గారు కొన్ని కులలాను దీసిస్తున్నదని మి బాధ కదా ? అయన అణగారిన వర్గాలను అన్ని విధాలుగా పైకి తిస్కొస్తే మి కొచ్చిన నొప్పి ఎంటి?

    • @Tnraju-c61
      @Tnraju-c61 8 месяцев назад

      Nee kulanni dhshisthe nuvvu yemi anukovaa? Yika dhushinchamantavaa mari?

  • @maheshnani28
    @maheshnani28 3 года назад +3

    వామ్మో ఐలయ్య నీకు నిజంగా పైత్యమే నెను శుద్రుడిని కానీ కృష్ణుడు యాదవుడు, హనుమంతుడు వానరుడు, జాంబవంతడు, ఇంకా మరీ తప్పే కదా పూజారులు మాత్రమే హిందువులు హా మరీ పైత్యం కదా ఒక company lo వర్క్ చేసే వాచ్మెన్ మరియు ఆఫీసర్ అందరూ ఆ company ki చెందినవారే కదా! ఇక్కడ నువ్వే జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ శ్లోకము పూర్తిగా తెలుసుకోండి. ఉదాహరణకు బుద్దుడు తన ఒక జీవితం లో రెండూ జన్మలు
    వాల్మీకి, కూడా అంతే కదా! మరి వారిని పూజించడం లేదా?

  • @sundaraprakashrayapati2176
    @sundaraprakashrayapati2176 3 года назад +1

    జై భీమ్

  • @sadhugulf9620
    @sadhugulf9620 7 лет назад +39

    కంచె ఐలయ్య రచనలు ముందు తరాలకు చరిత్ర పాఠాలైతయి ఎవరెన్ని విమర్శలు చేసినా అతని గొప్పతనం ఆయన రచనల్లో ఉంటది. he is a great writer.

    • @rythudevobhava
      @rythudevobhava 7 лет назад +3

      Sadhu Gulf : nuvvu pedda vp gadivi ani ardham iyindhi

    • @sadhugulf9620
      @sadhugulf9620 7 лет назад

      +Lokesh Kumar sir నా కామెంట్ మిమ్మల్ని బాదపెట్టినందుకు iam sorry thank u .

    • @laxmang2035
      @laxmang2035 7 лет назад

      Sadhu Gulf
      ruclips.net/video/dl8JwPjPByY/видео.html

    • @javaprogramming2596
      @javaprogramming2596 6 лет назад

      Yes bro ninu Reddy cast miru chepindi 💯 correct

    • @javaprogramming2596
      @javaprogramming2596 6 лет назад +2

      Kancha ilaia 100%correct .

  • @dinakarpallikonda844
    @dinakarpallikonda844 3 года назад

    మతము అనేది మనలో మార్పు తీసుకురావాలి కానీ, అలాంటిది మనము మతములో మార్పు తీసుకురావడం ఏంటి అది ఎం మతం

  • @babu-a-z2691
    @babu-a-z2691 6 лет назад +22

    Ilayya sir super good leader

  • @sangarsbansidharrao
    @sangarsbansidharrao 2 года назад +4

    శాస్ర్తీ గారు మీరు చాలా చక్కగా వివరించారు

    • @bojjanageswari9482
      @bojjanageswari9482 2 года назад

      Miru chala Correct ga dharmam ga speach estunnaru Pastry garu 🙏

  • @RamMohan-kl8hx
    @RamMohan-kl8hx 7 лет назад +17

    I support illaiah

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 6 лет назад +2

    గౌతమ బుద్ధుడు కాలంలో వ్యవసాయం అమలులోకి రావటం ఏమిటీ పైత్యపు కౌలయ్య . సీత నాగేటి చాల్లో దొరికింది అని , బల రాముడు ఆయుధం నాగలే కదా ?! మరి గౌతమ బుద్ధుడు కాలంలో వ్యవసాయం అమలులోకి రావటం ఏమిటీ పైత్యపు కౌలయ్య . నీకు తోడు పోయిన పైత్యపు గాళ్ళు అంతా చేరి సంస్కృత విద్యను అంతా అటక ఎక్కించి ఇప్పుడు ఇంగీషు చదవమని చెపుతున్నాడు

  • @kanakarajuutunga8093
    @kanakarajuutunga8093 4 года назад +8

    మన దేశంలో హిందువులు, హిందూ మతం బ్రతకాలంటే మందుగా ఆ మతాన్ని గట్టిగా, గుడ్డిగా ఆచరించే వారు మారాలి, లేదంటే బలవంతంగా ఈ మతానికి అంటుకొని వుండేవారు "మేము ఈ అసృశ్యతను పాటించే దానిలో కొనసాగ లేమంటే, ఆ మతం అంతరించి పోవుటకు అ వ్వారే కారణం అయితుంది, అప్పుడు మన దేశం ఇస్లామిక్ గా మారిపోవుట ఖాయం.

  • @ranganathchowdary1261
    @ranganathchowdary1261 Год назад +1

    How can you claim reservation on the other hand you are claiming equality. You get rid of reservation if you claim equality. If you claim reservation itself shows.

  • @chiranjeevinellore
    @chiranjeevinellore 7 лет назад +6

    In around 1828, after coming to India as Governor General of Bengal, Lord William Bentinck whose main role was to promote East India company undertook a study across length & breadth of Indian villages. His aim was to understand how British can prolong the rule on India as colony without much bloodbath and applying force on natives. He employed few ppl for this task and did a study for almost 5-6 years. What he found that every Indian village was a *self sufficient unit.*
    Every village has the 3 following pillars :
    Pillar No 1----->>> *Goushalas*
    It would provide milk & milk products to villagers. Cow dung would act both as source of fuel and fertilizer for farming. Cow urine would act as fertilizer (it has 28 essential nutrients required by plants).
    Pillar No 2 ----->>> *Gurukools*.
    Every village would have their own centre of education where *Sanskrit*would b used to impart knowledge apart from local dialect.
    Pillar No 3 ----->>> *Temple*
    Every village would have a *Temple* which would be a centre of all activities - worship, business dealings, marriage centre, dispute resolution, widow and poor support centre, arms training, information for jobs, finance, etc. It was a place for networking of all villagers. During flood, femine, war the temple would give shelter to all villagers.
    So a village would rest on these 3 pillars & not be dependant on other village for any *Import*!
    But this would not help British East Indian company and British kingdom to rule on Villages (And India collectively). The villages must be made dependant on *Import* - This was the findings of the study report which Bentinck carried back to England in 1835 and presented to the then king of England William IV but he died in 1838 and queen Victoria came to throne. She ruled British (& India) for almost 63 years !
    Queen Victoria took up the findings of the study and ordered *Thomas Macaulay* a historian & politician who was then in India (1834) to think how British rule can be expanded for long time in India.
    Macaulay went thru the report and concluded that the *3 pillars of village have to be destroyed*
    1. British need to destroy the *Goushalas*. This would destroy the food cycle of villagers, it would destroy their farming as villagers would start depending on foreign fertilizers & pesticides !
    2. The British would need to destroy the *Gurukool system* and introduce English system of learning. This would destroy their root language *Sanskrit* thus the future generations of India will get cut off from their ancient rich culture & knowledge. British will have a hold over English and can manipulate it to teach Indians what they want quite easily.
    Hence Macaulay implemented the *English system* of education in India, the work which was actually started by Bentinck in 1835 (English Education Act 1835)....!!!
    3. The British would need to destroy the 3rd pillar - *Temple* which would cut off the nerve of villagers. Their support system would collapse and they will spend their life as individual unit. Networking of Hindus will b lost, the community power would slowly be lost. Unity will b lost.....
    *Goushalas* gone....... ;
    *Gurukool (Sanskrit)* gone..... ;
    *Temple* gone.....
    Result - In front of our eyes !
    🚩🇮🇳🚩

  • @rajkamalchennu955
    @rajkamalchennu955 2 года назад +1

    This is waste of debate, why Hindus will support secularism? India should become Hindustan no dought.

  • @ajayk5316
    @ajayk5316 6 лет назад +27

    బ్రాహ్మణులు ఈ దేశానికి పట్టిన శని

    • @gopikrishnajonnalagadda8326
      @gopikrishnajonnalagadda8326 5 лет назад

      S

    • @ravii8
      @ravii8 5 лет назад +1

      Sir....oka sari meeru statistics chooda di......last 100 years lo politics lo brahmins entha percentage ?ias and ips lo entha?rape and crime statistics lo entha ????govt jobs reservation quota lo entha???business king makers entha...oka sari alochinchandi.....100 years saripodda....sir desani bagu cheydaniki......antha enduku...how many are in rich class in brahmins...brahmins ni mix cheyakandi please....

  • @loveandforgiveness4944
    @loveandforgiveness4944 7 лет назад +26

    Kanche ilaih is THE right persion

  • @chittebikshapathi9608
    @chittebikshapathi9608 7 лет назад +20

    Alaiah the best

  • @ganeswararaokotte8422
    @ganeswararaokotte8422 2 года назад +2

    ఐలయ్య గారూ 🙏👇

  • @mahivinay8021
    @mahivinay8021 3 года назад +23

    Sastry sir is mostly knowledgeable and interviewer have no patience to listen his words

  • @kandulanaresh8862
    @kandulanaresh8862 5 лет назад +14

    శాస్త్రి గారికి ఎం తెలియదు పోయి నేర్చుకో

  • @chinnisunil8328
    @chinnisunil8328 4 года назад +10

    Dalitulani uru bayata pettina
    Ni Hindu matham goppada

    • @porus1234
      @porus1234 9 месяцев назад

      Kaduputho vunna mahilalani rape Chesina Christianity goppadha

  • @sunnysunny101
    @sunnysunny101 5 лет назад +10

    Ilaiah sir really great

  • @sureshbabu1725
    @sureshbabu1725 7 лет назад +28

    Murali krishna garu let them speak first, you are asking question and you are not giving time to answer

    • @kingrulesalways
      @kingrulesalways 5 лет назад +4

      He got questions loose motions

    • @srikanthkasarla4027
      @srikanthkasarla4027 5 лет назад +3

      Murali is shouting when illaia talking ,and also he is giving lot of time to sastri

    • @SivaKumar-ne2wb
      @SivaKumar-ne2wb 2 года назад

      @@srikanthkasarla4027 avunu bro , ikada kuda discrimination.

  • @maheshnani28
    @maheshnani28 3 года назад +3

    మురళి కృష్ణ గారు కాస్త ఆయన చెప్పే విషయం సరిగ్గా చెప్పే సమయం ఇవ్వండి మధ్యలో ❌ ప్రశ్నలు అడుగుతున్నారు?

  • @ravienv1
    @ravienv1 7 лет назад +37

    శాస్త్రి గారికి ధన్యవాదాలు. శాస్త్రి గారి ఓపికకు జోహార్లు. :)

  • @karunababu1693
    @karunababu1693 7 лет назад +12

    ilayya gari tho Debate ki sastri sariponu..Dammu unna vadini techukondi

    • @rythudevobhava
      @rythudevobhava 7 лет назад +3

      Karuna Babu : I'm ready for debate with Ilaiah. I have the guts

  • @balajie6777
    @balajie6777 4 года назад +19

    శాస్త్రి గారి కుల పిచ్చి తలకు,
    శస్త్ర చికిత్స చేసిన ఐలయ్యా...

    • @babukuralla3106
      @babukuralla3106 7 месяцев назад

      Yalaya gadi pichi na koduku vadiki sastramu thaliyadu pichi mudirindi

  • @chandtalluri
    @chandtalluri 7 лет назад +19

    Kanche ilaiaha had point ....

  • @rambabupasham0488
    @rambabupasham0488 6 лет назад +30

    Ilaya great

  • @chemistrysagar9008
    @chemistrysagar9008 4 года назад +6

    Mr ilaiah Ne koduku me watchmen ni name tho pilustadu but watchmen koduku ninnu sir antadu. What is this discrimination? Y don't he call u with ur name?

  • @SandeepKumar-ly1if
    @SandeepKumar-ly1if 6 лет назад +37

    I support kancha ilayya

  • @godismysuperstar-fr.jojapp6458
    @godismysuperstar-fr.jojapp6458 7 лет назад +9

    Very decent and respectable Debate. Thanks to both the Speakers.

  • @traveltelugu
    @traveltelugu 7 лет назад +6

    23 min to 27min super

  • @Meluko.bahujana___
    @Meluko.bahujana___ 5 лет назад +40

    Kancha ilaiah is a great

  • @ravishankar35333
    @ravishankar35333 2 года назад +5

    I agree with Sastry arguments.

  • @Vedhavays2802
    @Vedhavays2802 7 лет назад +13

    చూడు మురళి కృష్ణ ....
    నువ్వు ఎంత గొప్ప మనిషి మాట్లాడుతూన్నావో తెలుసుకో ముందు
    అలాంటి వారిని కలవడం వారితో చర్చించే అవకాశం రావడం నీ అదృష్టం.
    అయిన నీది చర్చ కాదు నీది తీవ్ర వాదం .
    ఏదైనా ప్రశ్న అడిగే ముందు అంత ఆవేశం ఎందుకు నీకు ?
    అది చర్చ అనుకున్నవా లేక గొడవ అనుకుంటున్నావ..
    తలకాయ పని చెయ్యద నీకు?
    నువ్వు వేసే ఎలాంటి వివాదాస్పద ప్రశ్నలకైనా వివాధగ్రస్తం కాకుండా
    జనాల కళ్లు తెరిపించే జవాబు చెప్పె నేర్పు, ఓర్పు , ప్రతిభ , ప్రజ్ఞ , పాఠవాలు శాస్త్రి గారి సొంతం.

  • @prakashkonda7223
    @prakashkonda7223 5 лет назад +9

    హ్యాట్సాఫ్ కంచే sir
    Mi daggara chala depth undi sir
    Prasant genaration lo youth books చదవాలి అదొక్కటే next generation ki way

  • @sreekanthkatumala1920
    @sreekanthkatumala1920 4 года назад +16

    illiah sir sounds very true and genuine....I feel that he stands for equality and justice....

  • @uniquedigitals648
    @uniquedigitals648 4 года назад +10

    ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఐలయ్య గారికి సపోర్ట్ గా ఉండాలి

  • @chandushekar5900
    @chandushekar5900 7 лет назад +33

    Neku history teleyadu.... Hinduism kuda teleyadu....... Nevvu ame journalist sastry.......

    • @hannahglory5008
      @hannahglory5008 6 лет назад +1

      Chandu Shekar yeah

    • @harshachiguruvada3331
      @harshachiguruvada3331 5 лет назад +2

      Avuna bhayya mari hindu eelegion mothanni thesesi christianity theskochi pettali antunava...??

  • @kotaiahgunjaluri358
    @kotaiahgunjaluri358 6 лет назад +22

    Manusmrutini dahanam chestara sastrigaru?.

    • @tallapakasrinivas1705
      @tallapakasrinivas1705 4 года назад

      Ee Desam ippudu manusmruti ni follow avutunda leka Rajyanganni follow avutunda....

    • @srinnevaaschilumula2606
      @srinnevaaschilumula2606 4 года назад +1

      @@tallapakasrinivas1705 rajyangam ni follow avuthundi.kani Lowkikavadam ni theesiveyyakudadu

    • @tallapakasrinivas1705
      @tallapakasrinivas1705 4 года назад

      @@srinnevaaschilumula2606 Rendu kattulu oka mara lo imadavu....

    • @srinnevaaschilumula2606
      @srinnevaaschilumula2606 4 года назад

      Rendu katthulu voka voralo yimadavu.ayithe naa choice Manu dharma shasthram ni thagala bettadame .

    • @tallapakasrinivas1705
      @tallapakasrinivas1705 4 года назад

      @@srinnevaaschilumula2606 aite mundu Bible ni tagalabettu.

  • @manognafashions2497
    @manognafashions2497 3 года назад +4

    Sastry garu super 👌👌🙏🙏🙏

  • @phalgunachinni5652
    @phalgunachinni5652 5 лет назад +8

    Iliah is great attitude

  • @a.ittelugutraderpropradeep2649
    @a.ittelugutraderpropradeep2649 4 года назад +2

    గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యాను హిందు చరిత్ర లేదు

  • @JAY-vp6cg
    @JAY-vp6cg 7 лет назад +14

    caste system povali

    • @balramankeskar7005
      @balramankeskar7005 4 года назад

      Upper caste vala tho open fight (competition) evvaleru kabbiti reservation adghuthunnaru

  • @sridharreddy4289
    @sridharreddy4289 3 года назад +1

    గాంధీ గారు ఆయన ఆశ్రమంలో దళితుల బాత్రూం ఆయన క్లీన్ చేశాడు స్వయంగా ,

  • @NNKP504
    @NNKP504 5 лет назад +3

    ఐలయ్య గారు ఆయన కులం వలన వ్యక్తి గతం గా నష్ట పోలేదు.కుల వ్యవస్థ అన్ని మతాలలోనూ ఉంది. హిందూ ఆలయాలలో అన్ని మతాల వారికీ ప్రవేశం ఆదరణ ఉంది. ఇలయ్యగాడి ఉద్దేశ్యం తిరస్కారానికి గురి ఐన వారిని బాగు చేయాలంటే అన్ని మతాలలోనూ ఉన్న తిరస్కారానికి గురి ఐన వారి గురించి మాట్లాడాలి ఈమనకి హిందూ మతం లో మాత్రమే లోపాలు కనిపిస్తున్నాయి. ఆయన స్వయంగా నేను హిందూ మతానికి వ్యతిరేకిననీ హిందూ మతం నాశనం కావాలనీ కోరుకునుతున్నారు. ఈయన పరమత భావజాలాన్ని సమర్థిస్తూ పుస్తకాలు రాసి నేను హిందువును అని అంటున్నారు

  • @chanduganta9587
    @chanduganta9587 5 лет назад +15

    illaiah lo unna knowledge ki truth ki,10% ledu knowledge truth ledu aa shastry ki....,

  • @shivakumar-kw4hb
    @shivakumar-kw4hb 7 лет назад +7

    Healthy debet sir... thanks to ILAIAH SIR AND MVS SHASTHRI GARU... let us wish better out comes.

  • @chandushekar5900
    @chandushekar5900 7 лет назад +13

    No equality in education....

  • @balajibollu7197
    @balajibollu7197 4 года назад +11

    Apu nee nithulu sastri

  • @vnagarjuna6554
    @vnagarjuna6554 5 лет назад +13

    Koncha ilayya garu is great man,i support to ilayya garu.

  • @buddollarahul5346
    @buddollarahul5346 11 месяцев назад +1

    జై ఐలయ్య

  • @venkateshsr6149
    @venkateshsr6149 5 лет назад +10

    What Kanche Sir Asking (Demanding) Absolutely Right.

  • @తెలుగునాథ
    @తెలుగునాథ 4 года назад +2

    బ్రాహ్మడిగా పుట్టిన వ్యక్తి చండాల ప్రవర్తనతో క్షుద్రునిగా మారిపోవచ్చు. అలాగే ఎలా పుట్టినా బ్రాహ్మణుడిగా మారిపోవచ్చు.
    కంచె ఐలయ్య పుట్టుక మిధ్య. వీడి వల్ల సనాతన ధర్మం విలువేంటో తెలిసొచ్చింది చాలామందికి.
    ఇంత ఘోరంగా హిందుత్వం మీద విషం చిమ్ముతూ ఇంకా బతకడం భారతదేశంలో మాత్రమే సుసాధ్యం.
    ఈ దేశంలో కుల వ్యవస్థ కుంచిత ధోరణితో దురుపయోగించబడింది. అలాగే క్రిస్టియన్ మతం వీడి జీవితాన్ని దురుపయోగించి మొత్తం దళితులని మార్చి వేసే పన్నాగం తెలిసిపోయింది.

  • @Venkatramnna
    @Venkatramnna 3 года назад +3

    Very nice discussion 👍

  • @onteddubalaiah4011
    @onteddubalaiah4011 2 года назад

    Good debate

  • @graja3823
    @graja3823 3 года назад +6

    Sastri garu and Illaiah garu fight for equality in all casts

  • @venkatputta149
    @venkatputta149 2 года назад +1

    మనుధర్మ శాస్తంలో కొంతమంది దుర్మార్గులు కావాలని కొన్ని తప్పుడు ప్రక్షిప్తములు ప్రవేశ పెట్టడం వలన ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్లింది.

  • @harshithareddy4521
    @harshithareddy4521 4 года назад +6

    Actually BR Ambadker didn't give reservation for BC's
    V.P Singh is the God for BC'S

    • @RK-rp6oh
      @RK-rp6oh 3 года назад

      You must read history during the making period of Article 340 and Hindu code bill. After you justify reservations

  • @thammineni.2835
    @thammineni.2835 3 года назад

    Sc /st లుగా రిజర్వేషన్ కావాలంటే problem కానీ అసలు కులలే వద్దు కులవ్యవస్తే వద్దు అంటే problem లేదు కాదా తాత.

  • @rufus6711
    @rufus6711 5 лет назад +9

    Kanche Ilaiah garu z lion ...

  • @bhaskaravula7242
    @bhaskaravula7242 4 года назад +2

    కుల వ్యవస్థ ఉన్నంత వరకు ఈ దేశము బాగుపడదు...

  • @Yaduvanshifestivels
    @Yaduvanshifestivels 6 лет назад +12

    ilaliyya Garu Mee caste certificate Lo Hindu ane padham thisi caste tholagichi.. Cheppandi.

    • @nagarajumamidipelli4170
      @nagarajumamidipelli4170 2 года назад +1

      Sir Sheppard,that means he is Indian religion Hindhu..think positive sir

  • @drbalarajujakkula2360
    @drbalarajujakkula2360 7 лет назад +19

    Why don't you accept, all the human beings are equal??? Why are yo diverting the topic??? Why don't you realize???

  • @giribandela3158
    @giribandela3158 7 лет назад +35

    wow a great person illaiah thanks to ur knowledge

  • @can-i-question
    @can-i-question 3 года назад +5

    దళితులు అగ్రవర్ణాల మాటలకు / నిర్ణయాలకు ( అది ఏ విషయంలోనైనా ) విలువ ఇవ్వడం ఆపేవరకు ఏమీ మారదు

  • @mandalasurender9139
    @mandalasurender9139 7 лет назад +30

    sastrulu nagali dhunithey thelustundi matti vasana viluva

    • @RockyKarthik
      @RockyKarthik 7 лет назад +2

      mandala surender ye kalam la em matladtunav kaka, nen bapanodini, nagali kadu paikhana lu gitla kadigina, sacchina jantuvulani tesina, ee iliah gadu cheppe anni panulu nen chesina. Idi 2017 kaka, ee musalodu inka 1917 lane unnadu, asontoni matalu nammute etla kaka nuvve alochinchu

    • @satishsakalabaktula1737
      @satishsakalabaktula1737 7 лет назад

      Chupinchala brother antha mandi brahmins nagali padtundi

    • @krishnamacharisrikanthburr7437
      @krishnamacharisrikanthburr7437 7 лет назад +1

      mandala surender చాలా కాలం క్రితమే బ్రాహ్మలే నాగలి పట్టారు....

    • @vemalarajuraju6639
      @vemalarajuraju6639 7 лет назад +1

      mandala surender :Ante mee lekkalo total population nagali dunnalantara

    • @RockyKarthik
      @RockyKarthik 7 лет назад +1

      vemalaraju raju hahaha super adigaru