#BigNewsBigDebate

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Watch iSmart News latest episode: • iSmart News
    Watch more iSmart News: bit.ly/2lHjs9b
    #BigNewsBigDebate : Kancha Ilaiah Vs. Arya Vaishyas
    TV9 Telugu Website: tv9telugu.com/
    AP Assembly elections 2019 Live Updates: goo.gl/DWpoQ4
    Lok Sabha elections 2019 LIVE updates: goo.gl/JeXYYM
    Today's Top News: goo.gl/5YuScD
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    ► Circle us on G+: plus.google.co...
    ► Pin us on Pinterest: / tv9telugu Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu

Комментарии • 1,1 тыс.

  • @_RajuRathod
    @_RajuRathod 4 года назад +63

    ఐలయ్య గారు పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితమంతా sc st bc ల కోసం త్యాగం చేసిన గొప్ప మానవతా వాది...... ఒక గొల్ల కుటుంబంలో పుట్టి ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన మా ఐలయ్య garu మీరు మాకు 2 వ అంబెడ్కర్

    • @subbaraop8152
      @subbaraop8152 3 года назад +2

      Ammababoyee 😂🤣🤣

    • @ogururamaiah9120
      @ogururamaiah9120 Год назад

      0 by bhi
      In TB test z,x
      Ok
      F

    • @phalgunachinni5652
      @phalgunachinni5652 Год назад +2

      Ilaiah is great always ❤

    • @smilekilleryt3414
      @smilekilleryt3414 4 месяца назад

      Athanu golla / yadav kadhu kuruma yadavulu silent ga ne untaru endhuku ante valladhi kshtryia vargam kabatti

    • @smilekilleryt3414
      @smilekilleryt3414 4 месяца назад

      Aina golla / yadav kadhu kuruma caste yadavulu govuni pujistharu barreni kadhu

  • @bnagaraju8853
    @bnagaraju8853 3 года назад +15

    ఐలయ్య గ్రేట్ 🙏🙏🙏🙏👌👌👌

  • @chintalabhaskararao7949
    @chintalabhaskararao7949 Год назад +15

    న్యాయం కోసం పోరాడుతున్న కంచెఅయలియ్య .. జై భీమ్ జై భీమ్ జై భారత్

  • @Sree_nandipati
    @Sree_nandipati 4 года назад +22

    Oke okkadu nalugurini ata adinchadu .....super ialah garu , బలహీన వర్గాల నుండి ప్రజా ప్రతినిధులు గా ఎన్నిక అయిన వారు కూడా .. అగ్ర కులాలకె సపోర్ట్ చేస్తున్నారు

  • @chandrasekhark5189
    @chandrasekhark5189 3 года назад +5

    పెట్రోల్ బ్యాంకుల్లో ఎంతమోసం జరుగుతోంది ఎవరికి తెలియదు అదేవిధంగా కార్పొరేటర్లు ఎంతమోసం చేస్తున్నారో ఎవరికి తెలియదు ఈ రకంగా ప్రపంచంలో ఎన్నో మోసాలు తెలిసి జరుగుతున్నాయి వాటిగురించి మాట్లాడకుండా. కులాలు మతాలు గురించి రెచ్చగొట్టే దేశద్రోహులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను

  • @gramesh7071
    @gramesh7071 3 года назад +17

    I support kanche ilayya garu

  • @Zealstar_Prasad
    @Zealstar_Prasad 4 года назад +23

    కంచె ఐలయ్య గ్రేట్ లీడర్ ఆఫ్ డ్రావిడియన్ జై భీమ్

  • @rufus6711
    @rufus6711 4 года назад +37

    I support Prof. Kanche Ilaiah Garu.

  • @muraliwithu007
    @muraliwithu007 3 года назад +6

    ఇన్ని సంవత్సరాలుగ మా బతుకులు అట్టడుగున ఉన్నపుడు ఎక్కడ ఉన్నారు మీరంత?

  • @tonykarumuri2395
    @tonykarumuri2395 6 лет назад +32

    ప్రభకర్ @ నీకు గ్రామాల గురించి బాగా తెలిసినట్లు కొముట్లు ఇళ్లు కూడా అదేకు ఎవరు మాలా ,.మాదిగ ఎవరు ....
    ఎలాంటి చర్చ లు వెస్ట్ ముందు మీరు మను ధర్మ శాస్త్రము చదవండి

  • @141hanu
    @141hanu 3 года назад +12

    I support ilayya Garu. He is practically thinking and wrote this book. Everyone had came across the situation how their behaviour with uneducated in rural India and village's how they are violating with MRP and the material they are selling. Everything is wrong with the weight and quality and the product because of need and greed. It Will hurts to their community because directly communicating. But I can observed that majority of people have same opinion what ilayya have if you agree or not agree.

  • @janahithamiamthefighter9825
    @janahithamiamthefighter9825 4 года назад +15

    సూపర్ మాట్లాడారు ఐలయ్య సార్..

  • @anilpottala3978
    @anilpottala3978 4 года назад +56

    Ilaiah sir great knowledge.

  • @Raghuakkirala770
    @Raghuakkirala770 2 года назад +7

    Kanche king 👑 ✍️✍️✍️✍️📚📚📚

  • @Harish-vb6od
    @Harish-vb6od 6 лет назад +62

    sc, st and bc are with you ilaiah sir. Be strong.

  • @krishnalaga9424
    @krishnalaga9424 7 лет назад +44

    I suport ilaiya Sir

  • @arigela.srisriarigela.sris4522
    @arigela.srisriarigela.sris4522 7 лет назад +19

    jai ilaiah

  • @karthikkumarthappeta6697
    @karthikkumarthappeta6697 6 лет назад +35

    I love Sir ilaiah Garu

  • @prashanthkumar8237
    @prashanthkumar8237 4 года назад +9

    Ilaiah gaaru great

  • @santooshkumar1661
    @santooshkumar1661 4 года назад +17

    అసలు మా తిండి గురుంచి అదే మాంసం తీనొద్దని చెప్పడానికి ఈ బి‌జే‌పి వాళ్ళు ఎవరు

    • @RR_49
      @RR_49 3 года назад

      మన దేశ నాయకులు..మన దేశ పద్ధతులను కాపాడే నాయకులు అదే మన BJP

  • @sarathkrishna9771
    @sarathkrishna9771 7 лет назад +30

    Kancha Ilaiah raises one good point about Dravidians and farmers suicides.I am proud to say that i am a Dravidan.Debates must and should happen on Dravidans,Dravidans should know the facts that Dravidans are the real Indians of this country.BJP leader SRIDHAR REDDY should realize that he is a Dravidan...

    • @jaganvanama
      @jaganvanama 7 лет назад +1

      Sarath Krishna yes..All Dravidians should revolt now..and ask aryans, muslims, parsi , Iranians,jews , christians to leave

    • @Babydoll-hi1nq
      @Babydoll-hi1nq 5 лет назад +1

      Sarath Krishna @dravidian is old name of tamilnadu .,,there is no Dravidian all are Indians first...

  • @IslamTheFinalMessage
    @IslamTheFinalMessage 2 года назад +7

    Professor Illiah sir speaking truth. others are false.

  • @_RajuRathod
    @_RajuRathod 4 года назад +13

    ఐలయ్య great sir మీ లాంటి వాళ్ళు అవసరం మాకు

  • @kambhamsudheerkumar5689
    @kambhamsudheerkumar5689 5 лет назад +16

    Jai bheem

  • @prasannasiri6055
    @prasannasiri6055 6 лет назад +20

    Kavitha garu good joke. Bale navochindhi. Caste Leda eedesamledu

  • @ramanacharykaithoju3862
    @ramanacharykaithoju3862 4 года назад +8

    I support kanche Ailaiahgaru

  • @ramakrishna-wi4sn
    @ramakrishna-wi4sn 3 года назад +2

    ఒక ప్రొవెసర్ సమాజం మొత్తానికి పనికివచ్చే
    మాటలు మాట్లడకండా ఎం మాట్లాడుతున్నాడో తెలుసుకోకుండా మాట్లాడుతున్న వానితో ఎందుకు ఈ డిబేట్ . ఒక పుస్తకం వ్రాసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని వ్రాయాలో తెలియ కుండా పుస్తకం వ్రాసి, అనవరసర రాద్ధాం
    తం చేస్తున్నాడు ఈ ఐలయ్య .

  • @snhusaain7762
    @snhusaain7762 7 лет назад +4

    ఈ అగ్రవర్ణాలంతా కేవలం నోటి తో " మనమంతా ఒక్కటే" అంటాయి... కేవలం మాటల వరకే "సమతా" భావం వ్యక్తపరుస్తుంటాయు... ఇది జగమెరిగిన సత్యం... ఐలయ్య పుస్తకాలు ఇంతవరకు చదవని వాళ్లు కూడా ఇప్పుడు చదువుతున్నారు. బి.సి., యస్.సి., యస్.టి., లల్లో ఒక చైతన్యాన్ని ఇప్పుడు చూస్తూ వున్నాం... నాకు తెలిసినంతవరకు వర్ణ వివక్ష ను భగవంతుడు నెలకొల్పలేదు. కాని భగవత్గీతలో సైతం తప్పుడు రాతలు చొప్పించి అదే సత్యమని ఇప్పటి దాకా నమ్మిస్తూ దేశాన్ని బ్రస్టు పట్టించారు....

  • @jsreehari
    @jsreehari 7 лет назад +33

    JAI KANCHE ILYYAH.........

  • @akulareddy4920
    @akulareddy4920 5 лет назад +24

    We are proud to represent ilahyya sir telangana vision great legend excellent question s sirrr

  • @ramagyr
    @ramagyr 7 лет назад +16

    ఐలయ్యా గారు ముస్లిం మరియు క్రిస్టియన్ మరియు హిందూ ల గుఱించి కూడా బుక్ లు రాయండి.. అన్ని మతాలలో ఉన్న లొసుగులని బుక్ లు రాయండి.
    మానవ సమ సమాజం, మత రహిత, కుల రహిత ,లింగ వివక్షత రహిత, సమాజం కోసం బుక్ లు రాయండి

  • @padamalaselvaraj6522
    @padamalaselvaraj6522 3 года назад +8

    ఐలయ్య is highly educated person no politicians are not eligible to face ఐలయ్య

  • @nagamaheshjanigarla2181
    @nagamaheshjanigarla2181 6 лет назад +16

    komatla pilla evarinana love chesthe vadini champutharu,valla pilladi thappu undadha

    • @ksv1132
      @ksv1132 3 года назад

      Daadi chesi champindi janthuvulu ( non - scs )but janthuvulni mundu champina , kaapaadaalanna avi manushulu ( scs ) maatrame chesaaru.

  • @AA-el3kl
    @AA-el3kl 7 лет назад +36

    kanche perfect

  • @SSTalks55
    @SSTalks55 6 лет назад +2

    ఒకరిని నొప్పించడం కరెక్టు కాదు అంటున్నారు మరి కొన్ని వందల ఏళ్ల నుండి కొన్ని వర్గాల వారిని ఎంత దారుణం వేదనకు గురిచేశారు అప్పుడు మీకు నిపించలేద వాళ్ళు బాధ పడతారు అని

  • @balakrishnanaik3390
    @balakrishnanaik3390 4 года назад +8

    Jai Kanche illaiah....

  • @PradeepKumar-ww6se
    @PradeepKumar-ww6se 7 лет назад +11

    జై ఐలయ్య గారు

  • @phalgunachinni5652
    @phalgunachinni5652 4 года назад +5

    2nd ambedkar

  • @centurion1204
    @centurion1204 7 лет назад +2

    ఐలయ్య నువ్వు సల్లంగుండాలే .

  • @_RajuRathod
    @_RajuRathod 4 года назад +3

    కంచ ఐలయ్య గారు sc st bc లకు హీరో.......

  • @harim6034
    @harim6034 7 лет назад +63

    ఈ దేశం లో కులాలు లేవా అంటారానితనం లేదా, అందరం కలిసికట్టుగా ఉందామా సూపర్ బాగుంది సూపర్ కామీడి

    • @raobonala8818
      @raobonala8818 7 лет назад +2

      Racism annadi anni chotla vundi nayana. Neevu goppa anukuntunna Australia lo, USA lo kuda vundi. Christrianity lo 1,000 ki paiga branches, inka anni matallonu vunnayi. What is our problem is we think and review about it everyday. Now a days there is no unity in even a family, brothers, parents killing among themselves. You should proud of our society, it is better than a family...

    • @raobonala8818
      @raobonala8818 6 лет назад

      Hari M em...vundavela...?

    • @errollaraju9859
      @errollaraju9859 6 лет назад +4

      ee tharam lo ilaiah ...ambhedkar

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 года назад +5

      నవ్విపోదురు గాక నాకేంటిసిగ్గూ
      అనుకునేవారే కులమతాలు అంటరానితనం లేవంటారు.
      ఉన్నాయీ, ముమ్మాటికీ ఉన్నాయి.

    • @ashishkandiboyina6984
      @ashishkandiboyina6984 4 года назад

      @@raobonala8818 kulam veru racism veru,pranai murder lo a ni kulaalu maruthi rao ni support chesaru,america lo george floyd murder lo tellavallu kuda involve ayyi trump gaadini white White House underground loki paripoela strike chesaru ,racism kanna kula gajji chala danger,india lo kulam vunnantha kaalam china vadu manalni dominate chesthune vuntadu

  • @davidanand3774
    @davidanand3774 7 лет назад +10

    Ilayya gaaru jindaabaad...
    Kukkalu antha mandi vunna simham okkate....ade ilayyagaaru...

  • @Gopalarepogu
    @Gopalarepogu 6 лет назад +13

    ialaya. lejend

  • @sk__mahar7230
    @sk__mahar7230 4 года назад +20

    Jai bheem sir.... Okkadu kuda ans correct ga chepparu sir

  • @kandularameshani1982
    @kandularameshani1982 4 года назад +9

    Jai ilaiah sir

  • @moodaraju3137
    @moodaraju3137 3 года назад +7

    Ilaiah sir world intellectual

  • @chandrasekhark5189
    @chandrasekhark5189 3 года назад +2

    మాలా మాదిగ చాకళ్ళు మంగల్లు గొల్లలు కంచె ఐలయ్య కు సపోర్టుగా లేరు కంచె ఐలయ్య మమ్మల్ని మాకులాలను వాడుకుంటూ అతని అంతరంగంలోని కక్షను రేకెత్తిస్తున్నాడు కంచె ఐలయ్య ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను నేనుచాకలి కులస్థుడను

  • @penchalaiahmathangi7908
    @penchalaiahmathangi7908 5 лет назад +14

    Ilaiah gaari naayakathwam vardhillaali jai bhim

  • @ganeshvenkat4144
    @ganeshvenkat4144 7 лет назад +17

    super ilaaiah garu...dabbu unnavallu high comunity vallu em matladina correcte....normal person matladithe thappu antaru

  • @ratnamarts6613
    @ratnamarts6613 4 года назад +7

    I support ilaiah sir aayana maa devudu

  • @pradeepgkumarg999
    @pradeepgkumarg999 7 лет назад +4

    మా ప్రతినిధి ఐలయ్య గారు

  • @rajjkumar4682
    @rajjkumar4682 2 года назад +3

    jai kanche Ileah.......jai Bheem.....

  • @rajughanta6291
    @rajughanta6291 7 лет назад +8

    kanche illaiah gaaru super

  • @_RajuRathod
    @_RajuRathod 4 года назад +4

    ఒరేయ్ ప్రభాకర్ నువ్వు దొరల కింద ఉంటూ ఐలయ్య sir ను తప్పు అనేంత దమ్ముందా

  • @gopidavid2947
    @gopidavid2947 7 лет назад +10

    Kancha Ilaiah is dynamic intellectual of Dalit bahujans.

  • @gautammahar5548
    @gautammahar5548 6 лет назад +11

    I support kancha ilaiah

  • @ashrafkhanket7198
    @ashrafkhanket7198 7 лет назад +11

    Naku vysassulu brahmins friends chala mandi unnaru andurlo 99 % nonveg tenne valle

    • @lantherpagdi
      @lantherpagdi 7 лет назад +5

      naa friends lo thurkollu chala mandi unnaru vallalo 100% ucha thage valle

    • @ashrafkhanket7198
      @ashrafkhanket7198 7 лет назад +2

      Skewball Skimpy hahaha hahaha hahaha recha godtunnavu nannu but ne prasna lo ne samadanam undi mitrama ne friends antunnavu turkollu uccha tragutaaru antunnavu mari elanti friends yela pettu kunnavayya uccha tragadam pakka ku pettu kaneesam oka urine drop batta paina padina aa battalu apvitram aipotai islam lo tanu alanti prasthithi lo namaz cheyaradu battalu marchikovali alanti nib andhana unna vallu yela tragataru uccha mitrama ?
      But gomutram trage vallu chala mandi unnaru kadantava mitrama?

    • @sandeepsatapathi6230
      @sandeepsatapathi6230 7 лет назад +2

      Bayya evadi istam adidhi. Ipudu enduku ivanni.

    • @ashrafkhanket7198
      @ashrafkhanket7198 7 лет назад +1

      Sandeep Satapathi yes I agree with you brother yevari estam varidi but kondaru nonveg tenne vallani asahaynga chusaru kabatti aa maata annanu youtube lo andhra food type chesi choodandi mana haindava sodharalu yela esta padhtunnaro nonveg ni so yevari estam vaari di

  • @ramagyr
    @ramagyr 7 лет назад +11

    గొప్ప రచయిత ఐలయ్యా గారు

  • @srinivasat496
    @srinivasat496 6 лет назад +7

    Superb..Kanche Ilaiah..u r the real speakr..

  • @rasikachandana9695
    @rasikachandana9695 6 лет назад +11

    very good kancha ilaiah

  • @ahmedahmedahmed7394
    @ahmedahmedahmed7394 5 лет назад +10

    Meru hero sir ilaya garu

  • @sunilreddy2675
    @sunilreddy2675 5 лет назад +8

    Excellent explaination kancha ilaiah Garu.

  • @harishkumar-qo9es
    @harishkumar-qo9es 7 лет назад +12

    Ore babu oka musulooduu@ andariki vuchaa poyeesthundauu..super illahihaa

    • @Bharath-GK
      @Bharath-GK 4 года назад

      Il vadu desa drohudu

  • @princeroland5539
    @princeroland5539 4 года назад +5

    Jai beem

  • @telgugmp3josh308
    @telgugmp3josh308 7 лет назад +4

    Shepherd Ilaiah is second Ambedkar

  • @MyMrreddy
    @MyMrreddy 7 лет назад +25

    Komatollu samajika smugglerlu I like the concept.

  • @poornimaramkishore8607
    @poornimaramkishore8607 7 лет назад +5

    Kanche ilaiah is not an extreemist, understand his feelings and also give respect to him, he is a professor, prabhakar and sridhar reddy have to know about view of his mind

  • @_RajuRathod
    @_RajuRathod 4 года назад +7

    ఈ ఆర్యులను తరిమేయాలి ఈ దేశం నుండి

  • @yogirockz4600
    @yogirockz4600 3 года назад +4

    Kanche illah great person very knowledge

  • @gollavijayababu1446
    @gollavijayababu1446 3 года назад +6

    Ilaiah speech perfect , others compleate against to ilaiah.there 85% are wrong persons,sc sts,full suport to Ilaiah.there is only supporter I.e ilaiah.venkatesh wrong.america food taking only 15% ocs.Ilaiah has no caste feeling.

    • @addapavan5200
      @addapavan5200 Год назад

      Caste feelings lekunda caste feelings tho enduku matladuthunnadu

  • @babubathula4975
    @babubathula4975 4 года назад +3

    Prof.Garu ur Ryt.....

  • @IndianCultureNaveen
    @IndianCultureNaveen 6 лет назад +6

    Kancha ilaiah Garu nee book kosam waiting ,u r great sir

  • @Srinivasrao77
    @Srinivasrao77 7 лет назад +5

    Real Social Freedom fighter Sree Kancha ilaiah Garu..

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 7 лет назад +13

    నిజమే కదా...మా ఊర్లో కొంట్లు వడ్డీ పైన వడ్డిలేసి పొలాలు లాకున్నరు

  • @princeroland5539
    @princeroland5539 4 года назад +5

    Jai beem💯💯

  • @vijayabhaskar2945
    @vijayabhaskar2945 2 года назад +2

    ilaiah sir u r great person... Meelanti varu mana dheshaniki avasaram

  • @arigela.srisriarigela.sris4522
    @arigela.srisriarigela.sris4522 7 лет назад +6

    excellent thaatha ...u r jst awesome

  • @sundillasateesh9647
    @sundillasateesh9647 4 года назад +8

    Jai bhim Jai Ambedkar Jai Jai Ambedkar Jai illaiah sir

  • @Geethanjali339
    @Geethanjali339 7 лет назад +1

    ఐలయ్య ప్రశ్నలన్నీ రజనీకాంత్ ని అడగమని చెప్పినట్టు ఉన్నాడు.

  • @vallapudasuabraham4353
    @vallapudasuabraham4353 Год назад +2

    కంచె ఐలయ్య నిజాయితీ పరుడు, సమాజములో ఉన్న పరిస్థితిని గమనించిన వ్యక్తి. సమాజములో కుల వివక్ష ఉన్నది. మత వివక్షత ఉన్నది. ఐలయ్య దళితుడైతేనేనా, మాట్లాడాలీ?.

  • @pramodkumar-km2rm
    @pramodkumar-km2rm 7 лет назад +5

    One man army ..kancha ilayya ..me attitude ,confidence truley inspiring ...bjp n trs ni dinchali ..

  • @shivaprasad-qv9wk
    @shivaprasad-qv9wk 7 лет назад +30

    నమస్కారం ఈ రాష్ట్రంలో ఏమౌతుంది అసలు సీఎం హోమ్ మినిస్టర్ ఉన్నారా ఇంత జరిగినా స్పందన లేదు

    • @uppinivalasavenkatesu8459
      @uppinivalasavenkatesu8459 4 года назад

      matada koodada ...? home ministar kavala... cast kosam matadale... kulam nirmulana jaragale

  • @ramarajuraghavaraju2141
    @ramarajuraghavaraju2141 4 года назад +2

    Don't make yourself comparison with great towering personality BR Ambedkar. He never collected funds from America for spreading Christianity in India.

  • @begariamarendar7287
    @begariamarendar7287 6 лет назад +15

    kancha ilaiah is a great intellectual.He is completely talking facts ... great sir, these people have no knowledge what ur talking
    .

    • @ANUDEEP002
      @ANUDEEP002 4 года назад

      edchav, he is illogical and illiterate just like you

  • @vijayakumarpidatala1067
    @vijayakumarpidatala1067 4 года назад +6

    illaiahg mundu villanta bachagallu

  • @saikumarnayak804
    @saikumarnayak804 5 лет назад +8

    Jai illaya sir

  • @saisp7031
    @saisp7031 2 года назад +2

    Ilayya arguement making very interesting

  • @smahesh2074
    @smahesh2074 6 лет назад +5

    Sir sir sir ilaiah sir u r awesome sir..i did see ambedkar sir but ur more tham ambedkar off corse i respect ambedkar but u r more respectable than ambedkar to meee right now...hats offf sirr.i love u sir ji

  • @theobserver9357
    @theobserver9357 7 лет назад +16

    కంచ, కత్తి, పాల్, వర్మ ఇంకా ఎందరో......

  • @tennetijayaraju
    @tennetijayaraju 4 года назад +3

    Prof. Kancha Ilayya a great social scientist.defender of the rights of oppressed.

  • @jatangisaiduluyadav5761
    @jatangisaiduluyadav5761 2 года назад +2

    I saport ilaiya sir

  • @bujjibabunalli6516
    @bujjibabunalli6516 7 лет назад +27

    రాజ్యాధికారం దళితులకు కావాలి

  • @sreekanthkatumala1920
    @sreekanthkatumala1920 4 года назад +15

    ilaih is a great and true intellect.....

  • @user-xl4lo4fq2e
    @user-xl4lo4fq2e 5 лет назад +16

    Hats up kancha ilaiah sir.

  • @sujatha7387
    @sujatha7387 7 лет назад +6

    కంచె ఐలయ్య గారు మీరు సమాజానికి మంచి చేయాలని వుంటే ధనికవర్గం పేదవర్గం అని మాట్లాడండి కులాలు అని అనకండి

  • @venkyyadhav1889
    @venkyyadhav1889 4 года назад +4

    illaiah super

  • @chandrasekhark5189
    @chandrasekhark5189 3 года назад +4

    కులాలమధ్య మతాలమధ్య చిచ్చురేపుతున్న వారికోసం ఒకచట్టం తీసుకురావాలి వారిని కఠినంగా శిక్షించాలి

  • @raghuchippadachippada4399
    @raghuchippadachippada4399 4 года назад +6

    Kavitha garu me cast Lo manchi ammaini chudandi married chasukunta plz manamamtha hindhuvalamm Ganga Sindhu bhindhuvalam kada emanthav Atha

    • @rajeshg1505
      @rajeshg1505 3 года назад

      Nvu yey caste brother nka caste musugu pettukoni pabbam gadupukuntunaru mi ilaih ayanaki kulam vundakudaduu anukunnapudu samajam bagundali anukunnapudu mari ayana deni kosam fight cheyali kulam vundakudaduu ani fight cheyamanu oka kulam gurunchi enduku ade ilaih bc la mida oka book rayamanu ela vuntadoo

  • @Praveen_Immidisetti
    @Praveen_Immidisetti 7 лет назад +5

    Prabhakar garu, thanks

  • @madhubabu4207
    @madhubabu4207 6 лет назад +8

    No one can understand kanche ilaiah's agony only people who are down trodden can understand.jai kanche ilaiah

    • @poondlakotaiah1329
      @poondlakotaiah1329 Год назад

      ఐలయ్య గారు గొప్ప రచయిత, గొప్ప మానవతావాది,ఆయన ఐడియాలాజీ చాలా చాలా కరెక్ట్. హ్యాట్సాఫ్ టు కంచే ఐలయ్య.