మతం మారితే రిజర్వేషన్లు రద్దు! | Supreme Court Judgement on Religion Conversion | Mic TV News Debate

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 726

  • @Traveler_123_
    @Traveler_123_ 3 дня назад +135

    ఇదే సుప్రీంకోర్టు ఈవీఎం ల మీద సరిగా స్పందించలేదు. ఎన్నో అనుమానాలు వ్యక్త పరుస్తూ ఉంటే వాటి గురించి పట్టించుకోలేదు.

  • @MalleshYenagalla
    @MalleshYenagalla 2 дня назад +166

    సుప్రీంకోర్టులో ఉన్నది అగ్రవర్ణాల లాయర్స్ ఇలాంటి తీర్పు ఇస్తారు

    • @avinashteja1620
      @avinashteja1620 2 дня назад +1

      😂😂 maddagusindi reservation

    • @Jsr-l4q
      @Jsr-l4q День назад

      @@avinashteja1620 సరి ఇక నీ గురు

  • @HOSEENMINISTRIES
    @HOSEENMINISTRIES 2 дня назад +114

    రాజ్యాగం లో ఉన్నది కరక్ట్.. ఈ మతోన్మాదు లు చేసే కుట్ర.. యేసుక్రీస్తు దేవుడే మీదే వీళ్ళ కుట్ర.. గొప్ప, గొప్ప చక్రవర్తులే రాలిపోయారు.. వీళ్ళు ఎంత..

    • @sridharginuka5334
      @sridharginuka5334 14 часов назад

      Brother manam school college or job lo join ayyetapudu manam form fill up chestham nationality religion caste ani three coloumn untai check chesara eppudaina nationality Indian andharam same religion lo em fill up chesaru caste lo em fill up chesaru Christians lo kuda castism undha ante Christians andharu same kaadha true Christians ki caste tho sambandham enti ok miru Indians so unnai caste undhi anukundham true Christian avvaleru kada just asking reply estharu anukuntanna

    • @NnirmalaDevi
      @NnirmalaDevi 9 часов назад

      Brother you are correct.

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 2 дня назад +83

    *కామెంట్ లైక్ చేయండి..?* వినోద్ కుమార్ సార్ ని చూస్తుంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని చూస్తున్నట్లునే ఉంది నాకు 💯💯💯💯

    • @straightforward1384
      @straightforward1384 2 дня назад +3

      Yes సార్
      వినోద్ కుమార్ సార్ వాదన అద్భుతం
      గ్రేట్ సార్
      We like you so much sir

    • @syduprasadteketi6495
      @syduprasadteketi6495 День назад

      దయచేసి...అంబేద్కర్ గార్ని ఏ విషయం లో కూడా ఎవరితోనూ పోల్చకండి...అంబేద్కర్ గారు యూనిక్ పర్సనాలిటీ...ఆయన దళితులకు దేవుడితో సమానం గా చాలామంది భావిస్తున్నారు...

    • @nvrchannel111
      @nvrchannel111 День назад +1

      ఔను అన్న dr br అంబేద్కర్ గారిలాగే ఉన్నారు

  • @chityalapalraju2979
    @chityalapalraju2979 2 дня назад +74

    St లు క్రైస్తవులు అయినా, రిజర్వేషన్ వుంది,ఎస్సీ లు క్రైస్తవులు అయితే ఎందుకులేదు కేవలం జాతీ వైరం

    • @RavindarRavi-k6p
      @RavindarRavi-k6p 2 дня назад +3

      SC లు అని కోర్టు సంబోధించింద బ్రదర్ ఎక్కడైనా, ఎవరైనా మతం మారితే నీ సర్టిఫికెట్ కూడా మారాలి కదా, సర్టిఫికెట్ లో హిందూ అని వుంటది మీరేమో క్రైస్తవం ఆచరిస్తారు. మీరు హిందువుగా వున్నారు కాబట్టి మీకు ఎస్సీ కాటగిర్ లో రిజర్వేషన్ కల్పించింది. అది గుర్తు పెట్టుకోండి.

    • @Jsr-l4q
      @Jsr-l4q День назад +2

      @@RavindarRavi-k6p మేధోమాధామం sc కాస్త bcc అవుతాడు అంటే ఏమో తెలుసా కేస్ట్ మార్చేస్తున్నారు sc క్రిస్టియన్ అంట ల్లా పుట్టాకతో క్రిస్టియన్ అని బోర్న్ అఫ్ క్రిస్టియన్ అంటే sc కాస్త bcc అవుతున్నాడు మేధావి ఇది బిజెపి వక్రబుద్ధి తీర్పు sc క్రిస్టియన్ అవ్వలిసిన వాడిని ఏమీ కులమే లేకుండా చేసే తీర్పు బిజెపి చేస్తుంది

    • @vasusubhramanyam2907
      @vasusubhramanyam2907 День назад

      😂ayithe ambedkar ni adugu narakamlo unnadu ayane kadha rajyamgam rasindhi ayine e rules pettadu​@@Jsr-l4q

    • @Jsr-l4q
      @Jsr-l4q День назад +1

      @@vasusubhramanyam2907 మతాన్ని అపాయస్యం చేసేదానికి నీకూ అంబేద్కర్ ఎందుకు నీవు సరిపోవు

    • @nmonu3588
      @nmonu3588 День назад

      ​@@vasusubhramanyam2907అది అంబేద్కర్ గారు రాసింది కాదు.. అయన పూర్తి స్వేచ్ఛ ఇచ్చేరు. 1950 రాష్ట్రపతి ఆర్డినన్స్ ద్వారా కుట్రపూరితంగా రాజ్యాంగానికి తూట్లు పొడిచేరు

  • @JamesBond-oz3vz
    @JamesBond-oz3vz 2 дня назад +75

    కులం అయినా లేక పేదరికం అనేది మతం తో పాటు మారదు కదా. ఇది దళితుల జీవితాలతో చెలగాటం తప్ప ఏముంది, ఎంత అన్యాయం . మొన్నటి వరకు ఇంకా ఇప్పటికి గుళ్ళల్లోకి రానివ్వట్ల లేదు, ఇప్పుడేమో వాళ్ళకి అసలు ఏ దేవుడు ఉండకూడదు అంటున్నారు ఎంత దయ నియ పరిస్థితి, అలాంటప్పుడు మత స్వేచ్ఛ అనే పదాన్ని కి రాజ్యాంగం కి ఇచ్చిన respect ఏది? దేవుడే రక్షించాలి!

  • @rajubrajub2559
    @rajubrajub2559 2 дня назад +151

    మత కల్లోలాల కు ఆద్యం పోస్తున్న సుప్రీంకోర్టు

    • @vijayasarathig6977
      @vijayasarathig6977 2 дня назад +1

      ఆజ్యం

    • @p_sndp
      @p_sndp 2 дня назад +3

      Nevu postunnavu

    • @satheeshneeraties
      @satheeshneeraties 2 дня назад +1

      Ala adhyam posthundi bro

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 2 дня назад +1

      జనాలను కల్లోల పరిచే తీర్పులు ఇస్తున్న జడ్జీలతో సవాళ్ల మీద సవాళ్లు ప్రబలి రాజ్యాంగం ప్రమాదంలో పడిపోతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు, పార్లమెంట్ లోనే న్యాయ ప్రక్రియ కమిటీ ఏర్పాటు చేయాలి. అసలు అలాంటి జడ్జిలు న్యాయస్థానాలకు అవసరమా అనేది సమీక్షించాలి.

    • @p_sndp
      @p_sndp День назад

      @@prakashraogummadi2389
      Supreme court gives good judgement

  • @URA.RAJANNA3279
    @URA.RAJANNA3279 2 дня назад +32

    ఈ దేశం ఎవడబ్బ సొత్తు కాదు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉంది
    ఎవడు ఏ మతమైన స్వీకరించవచ్చు అది రాజ్యాంగము ఇచ్చిన హక్కు

  • @DubhapalliSuresh
    @DubhapalliSuresh 2 дня назад +75

    ఓ sc ఈ దేశంలో ని విలువ తెలుసుకో జరా నువ్వు యే మతము లో వున్నా ని బతుకు ఇంతే. రండి ఎదురుతిరుగుదాం 🙏

    • @Little-Fun
      @Little-Fun 2 дня назад

      Sir, miru ye pani chesthunnaru telusu kocha?

    • @Little-Fun
      @Little-Fun 2 дня назад

      సుప్రీమ్ కోర్టు తీర్పు క్రిస్టియన్ లోకి వెళ్లి బాప్తీసం తీసుకున్న వాళ్లకు. అంటే హిందూ నుండి క్రిస్టియన్స్ లోకి వెళ్లిన వాళ్లకు రిజర్వేషన్ లేదు రా నాయన. వాడూయెవ్వడో SC ST లను రెచ్చకొడుతున్నాడు..

    • @appalanaidumurru2832
      @appalanaidumurru2832 2 дня назад +1

      Matham marithe nuvvu bagupadinatle,e kulamu vadina only sc kaadhu,manchi dhe theerpu.

    • @Ch.manikanta942
      @Ch.manikanta942 2 дня назад

      Chistianity lo caste discrimanation undadhu andulo ఉండటమే మంచిది

  • @Ediorhindu32
    @Ediorhindu32 2 дня назад +34

    సుప్రీం కోర్టు లో ఉన్న వాళ్లు, మనువాదులు

    • @anjammak6838
      @anjammak6838 2 дня назад

      సుప్రీంకోర్టులో ఉన్నా వాళ్ళు మోడీ చేసిన మట్టి పాత్రలు

  • @rajubudithi
    @rajubudithi 3 дня назад +68

    మనువాద సుప్రీం కోర్టు లో బ్రాహ్మణులూ ఆధిపత్యం ప్రధాన కారణం జైభీమ్

    • @allaboyanaram6134
      @allaboyanaram6134 3 дня назад +2

      ఇంకా ఎంతకాలం రా రిజర్వేషన్లతో బతుకుతారు... రిజర్వేషన్ లేకపోతే కనీసం ఒక జాబ్ కూడా కొట్టలేదు

    • @Jsr-l4q
      @Jsr-l4q 2 дня назад +5

      @@allaboyanaram6134 నీవు పీఎం అవి రద్దు చెయ్ 🤣

    • @Little-Fun
      @Little-Fun 2 дня назад

      సుప్రీమ్ కోర్టు తీర్పు క్రిస్టియన్ లోకి వెళ్లి బాప్తీసం తీసుకున్న వాళ్లకు. అంటే హిందూ నుండి క్రిస్టియన్స్ లోకి వెళ్లిన వాళ్లకు రిజర్వేషన్ లేదు రా నాయన. వాడూయెవ్వడో SC ST లను రెచ్చకొడుతున్నాడు..

    • @Finny143
      @Finny143 2 дня назад

      ​@@allaboyanaram6134Nv kottu chudu .. private levu ga reservation Mari endhamandi chesthunnaru jobs ..

  • @n.v.ramana4944
    @n.v.ramana4944 3 дня назад +66

    ధలితులకు మత స్వతంత్రం అనే ప్రాథమిక హక్కు ఉందా లేదా అని సుప్రీంకోర్టు సమాధానం చెప్పాలి.

    • @allaboyanaram6134
      @allaboyanaram6134 3 дня назад +4

      ఇంకా ఎంతకాలం రా రిజర్వేషన్లతో బతుకుతారు... రిజర్వేషన్ లేకపోతే కనీసం ఒక జాబ్ కూడా కొట్టలేదు

    • @Jsr-l4q
      @Jsr-l4q 3 дня назад +4

      వారికీ భయం వారు అనుకునే మతం ఉండదేమో అని నిర్భందా మత రుద్దుడు 🤣🤣🤣🤣

    • @p_sndp
      @p_sndp 2 дня назад

      Ledu,

    • @Jsr-l4q
      @Jsr-l4q 2 дня назад +1

      @@p_sndp y

    • @Ch.manikanta942
      @Ch.manikanta942 2 дня назад

      ​@@allaboyanaram6134రిజర్వేషన్ లు కులాలు పోవాలంటే అందరూ mathamarali అప్పుడే దేశం devolope avuthundhi

  • @d6tvtn378
    @d6tvtn378 2 дня назад +16

    బలవమ్తంగా హిందూ మతంలో వుంఛటంకి ధళితులపైన కుట్ర చేస్తుంది ఇక తిరగబడాల్సిందే

  • @jacodmartinBattula
    @jacodmartinBattula 2 дня назад +47

    నా మట్టుకు అయితే ఈ భారతదేశంలో నాకు రిజర్వేషన్ అక్కర్లేదు ఈ భారతదేశ పౌరసత్వం అక్కర్లేదు ఈ భారతదేశం ఇచ్చే ఏ ఏ గవర్నమెంట్ పథకాలు నాకు అవసరం కూడా లేదు నాకు కావాల్సింది నా దేవుడు నా యేసు రాజు నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తాను అడుక్కుతినే అయినా నేను వేసిన ప్రకటిస్తాను తప్ప ఆయన మాత్రం విడిచి పెట్టే ఈ రిజర్వేషన్లు ఈ భారత పౌరసత్వాన్ని ఏమి మాకు వద్దే వద్దు

    • @sivammadandu
      @sivammadandu 2 дня назад +6

      అందరూ నీలా ఉండాలి అప్పుడు దేవుని సహాయము ఉంటుంది

    • @anjammak6838
      @anjammak6838 2 дня назад +1

      నేను ఈలోకంలో (ప్రభుత్వ పథకాలు ఎంవి) ఇచ్చే ఏది కూడా నేను తీసుకోవడం లేదు నేను తీసుకోను ఈ లాత్కోరు న్యాయవాదులు వాళ్ళు వేసుకున్నా నల్లా కోటుకు విలువ లేకుండా చేస్తున్నారు😮

    • @RavanammaSadam-hr8yw
      @RavanammaSadam-hr8yw 2 дня назад

      Yes andukea sc nundi Bcc cheasanu cast Iam Indian at the same time iam Christian

    • @ramulujangam4110
      @ramulujangam4110 2 дня назад +3

      బ్రదర్ రిజర్వేషన్ వద్దు అనుకోవడం మీ వ్యక్తిగతం, కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. దురదృష్టవశాత్తు వర్ణవ్యవస్థ కలిగి, అణగారిన దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కు రిజర్వేషన్. దీన్ని మతంతో ముడిపెట్టడం సరికాదు. కాబట్టి ఏ అణగారిన కులాల అభివృద్ధిని ఉద్దేశించి రిజర్వేషన్లు ఏర్పాటు చేశారో అది నెరవేరాలంటే మతానికి కులానికి ముడిపెట్టరాదు.

    • @praveenkumar-nv6gd
      @praveenkumar-nv6gd 2 дня назад +1

      Gorre

  • @SrinuGolla-qk5xf
    @SrinuGolla-qk5xf 2 дня назад +20

    పార్టీ మారితే రిజర్వేషన్ తీసివేయండి

  • @rangacharyhailindianconsti6656
    @rangacharyhailindianconsti6656 2 дня назад +41

    ఒక వర్గం ప్రజలకు మాత్రమే ఇలాంటి ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధం, అన్యాయం మరియు అక్రమం.

  • @ismartrangers1702
    @ismartrangers1702 3 дня назад +58

    Religion is personal.

    • @mbbharath2659
      @mbbharath2659 3 дня назад

      Then Also reservation to christianity alone. Why special treatment for it' 🫠

    • @babjit2564
      @babjit2564 2 дня назад +2

      సుప్రీం కోర్టు కేవలం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన 😂😂😊

    • @sobhanbabu3735
      @sobhanbabu3735 2 дня назад

      What is the meaning of the cast 😅😅😅😅 it is optional????

    • @SavalamSPrasannakumar
      @SavalamSPrasannakumar 19 часов назад

      ​@@sobhanbabu3735only religion is optional not caste which comes bybirth of you, unable to change it.

  • @GODSSCRIPT
    @GODSSCRIPT День назад +5

    దళితులు ఈ వీడియో చూస్తే చాలా సంతోష పడతారు సార్ వారి తరపున ఇంత చక్కగా మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు సార్

  • @boddukoteswararao8290
    @boddukoteswararao8290 2 дня назад +18

    దళితులంటే హిందూమతం లోనే ఉంటు అణచివేత అవమాలుపొందితేనే రిజర్వేషన్లు అంటే ఇదే అసలైన అంటరానితనం

  • @vijayemmatti2696
    @vijayemmatti2696 2 дня назад +29

    ఇంకా అణిచి వేస్తూనే ఉన్నారు ఇంకా ఈ దేశంలో ఎస్సీలు అంటే అంటరాని వాళ్లు లాగానే చూస్తున్నారు ఇక Sc పోరాటాలకు సిద్ధం కావాలి
    జై భీమ్ ✊

    • @Little-Fun
      @Little-Fun 2 дня назад

      సుప్రీమ్ కోర్టు తీర్పు క్రిస్టియన్ లోకి వెళ్లి బాప్తీసం తీసుకున్న వాళ్లకు. అంటే హిందూ నుండి క్రిస్టియన్స్ లోకి వెళ్లిన వాళ్లకు రిజర్వేషన్ లేదు రా నాయన. వాడూయెవ్వడో SC ST లను రెచ్చకొడుతున్నాడు..

  • @chityalapalraju2979
    @chityalapalraju2979 2 дня назад +20

    నువ్వు దేవుడవు అన్నా,వినోదన్నా జిందాబాద్. ఉదయ్ sir suuuuuuper

  • @kumpatisrinivasrao955
    @kumpatisrinivasrao955 2 дня назад +43

    ఏ మతం లో ఉన్నా వివక్ష ఉంది. కావున
    ఏ ఏ మతం లో ఉన్నా రిజర్వేషన్ ఉండాలి.

    • @hazibaba314
      @hazibaba314 2 дня назад

      Islam lo leadhu

    • @Akshay13134
      @Akshay13134 2 дня назад

      ​@@hazibaba314 Pasmanda Muslims ,Arzal Muslims villa mida vibaksha leda same like Dalits

    • @hazibaba314
      @hazibaba314 2 дня назад

      @@Akshay13134 leadhu

    • @Akshay13134
      @Akshay13134 2 дня назад

      @@hazibaba314 Nuvvu ledu annatha matranna undada

  • @daraganesh9949
    @daraganesh9949 2 дня назад +10

    ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధం మత స్వేచ్ఛను అపహాస్యం చేస్తుా దళితులను మెాసం, అన్యాయం చేస్తుా ఇచ్చిన మెాసపుారితమైన కక్షాపుారితమైన వివక్షాపుారితమైన తీర్పు. కాబట్టి సుప్రీమ్ కోర్టు గారు మీమీద మాకు ఇంకా గౌరవం ఉంది మీ తీర్పును పునఃపరిశీలించి న్యాయమైన తీర్పులు ఇవ్వండి.

  • @shekar230
    @shekar230 2 дня назад +13

    👌👌👌👍👍🤝🤝
    అసలు.. రిజర్వేషన్ లు. కులానికి. మతానిక....
    కోర్టు ఇలా ఉంటే.. ఎలా.. కోర్టు లోనే లేదు న్యాయము..

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 2 дня назад +20

    మనువాద సుప్రీం కోర్టులో బ్రాహ్మణుల ఆధిక్యత ఉన్నది అందుకొరకే ఎస్సీ ఎస్టీ లను అణచి వేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఈ బీజేపీ పాలన ఉన్నంత కాలం క్రైస్తవులకు, ముస్లీం లకు, ఎస్సీ ఎస్టీలకు, అంబేద్కర్, రిస్టీలకు అణచి వేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. బహుజనులు అందరూ కలిసి ఒక్కటిగా ఉండాలని, వీరిపై జరుగుచున్న వివక్షను ఎదుర్కోవాలి. లేక పోతే భారత దేశం హిందు దేశముగా మార్చి, మనువాదం ప్రజలపై రుద్ది, మళ్ళీ వారిని బానిసలుగా చేసే కుట్రా చేస్తున్నారు.

  • @1KrishnaMohan
    @1KrishnaMohan 2 дня назад +9

    రాజ్యాంగం లోని ఆర్టికల్ 25 చదవని తెలియని న్యాయమూర్తులు మనకు ఉండడం మన భాగ్యం

  • @arakutribaltalents9617
    @arakutribaltalents9617 2 дня назад +9

    ఎవరి వ్యక్తి కి నచ్చింది వారు చేస్తారు. ఎవరి మనోభావాలకు నచ్చితేనే ఏ పనినైనా చేస్తారు. ఒక మనిషికి నచ్చి నట్టు ఒక మతానికి నచ్చినట్టు ఉండాలి అనటం నియంత్రత్వానికి నిదర్శనం ఒక సర్వోనత న్యాయస్థానం ఒక మతాన్ని ఒక కులాన్ని సపోర్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్.

  • @daraganesh9949
    @daraganesh9949 2 дня назад +7

    సుప్రీమ్ కోర్టు కళ్ళు ముాసుకు పోయి తీర్పు ఇచ్చిందా ?లేక మతి చలించి మాట్లాడుతుందా? రిజర్వేషన్ లు మతాన్ని బట్టి ఇవ్వలేదు కులాన్ని బట్టి ఇవ్వడం జరిగింది. మనకున్న మత హక్కు, మత స్వేచ్ఛ ను బట్టి ఎవరైనా ఏ మతాన్ని ఐనా అనుసరించవచ్చు స్వీకరించవచ్చు మతం మారటం వలన రిజర్వేషన్ వర్తించదు అనటం మతిలేని తీర్పు. ఈ పాటి జ్ఞానం లేకుండా తీర్పు చెప్పడం ఎంతవరకు సమంజసం. తీర్పు ఇచ్చిన న్యాయవాదులే ఆలోచించాలి తీర్పును పునఃపరిశీలించాలి.

  • @madhureddy7643
    @madhureddy7643 3 дня назад +18

    ఇది అన్ని కులాలకు వర్తిస్తది. BC లు, EWC OC లకు కూడ వర్తించాలి. ఆ మార్పులు చట్టాలా ద్వార మార్చాలి!

  • @SunnysundaramB
    @SunnysundaramB 3 дня назад +22

    India is a secular country not Hindu country,

    • @allaboyanaram6134
      @allaboyanaram6134 3 дня назад +1

      ఇంకా ఎంతకాలం రా రిజర్వేషన్లతో బతుకుతారు... రిజర్వేషన్ లేకపోతే కనీసం ఒక జాబ్ కూడా కొట్టలేదు...

    • @venkeyavula3396
      @venkeyavula3396 2 дня назад

      Idi hindu Desam

  • @injetisuvarnarao5389
    @injetisuvarnarao5389 2 дня назад +20

    క్రైస్తవ్యము మతముకాదు సమాజ జీవితానికి ఇదొక సన్మార్గం గనుక బలవంతపు కులమార్పిడి చేయడం ధర్మముకాడు

  • @injetisuvarnarao5389
    @injetisuvarnarao5389 2 дня назад +6

    రిజర్వేషనకు మతానికి సంభందంలేదు

  • @ramulujangam4110
    @ramulujangam4110 2 дня назад +2

    సత్యం చెప్పారు, ఈ విషయంపై దళితులు చైతన్యవంతులు కావాలి, ఐక్య పోరాటం చేయాలి.

  • @sudhakarch9015
    @sudhakarch9015 2 дня назад +5

    పుట్టుక తో వచ్చిన కులం, మతం తీసుకున్నందువల్ల ఎలా మారుతుంది!!!????

  • @VijayKurapati-b4x
    @VijayKurapati-b4x 2 дня назад +6

    సుప్రింకోర్టు వారి తీర్పు.... SC వారు బాప్తిసం తీసుకొంటే రిజర్వేషన్ తీసేస్తారు అని అంటున్నారు . రాముణ్ణి వదిలి కృష్ణుని లోనికి వెళితే .... రిజర్వేషన్ ఉంటుందా....? రాముణ్ణి : కృష్ణుణ్ణి ఇద్దరినీ వదిలి ఆంజనేయుడిని పట్టుకొంటే రిజర్వేషన్ ఉంటుందా ....లేదా...? వీళ్ళందరినీ వదిలి వేంకటేశ్వర స్వామిని పట్టుకుంటే ... ఏమన్నా రిజర్వేషన్ పని అవుతుందా ... ? స్పష్టమైన సూచనలు ఇవ్వాలి . 😂
    SC లు ఇక్కడ నుండి సుప్రింకోర్టు వారు చెప్పిన విధంగా .... బాప్తిసం తీసుకొన్న ప్రతివారు యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం ... సర్వసృష్టికీ సువార్త ప్రకటన చేస్తారు ... అంటే ఒక హిందువు నిద్రపోతున్న లేపి సువార్త ప్రకటన చేసే అధికారం ... ఈలోకంలో అత్యున్నత న్యాయస్థానం sc లకు ఇచ్చిన అధికారం .

  • @sajiivudu
    @sajiivudu 2 дня назад +11

    కులానిక రిజర్వేషన్,మతానిక ముందు అది తేల్చాలి కోర్టులు,

  • @IsmailMohd-e8r
    @IsmailMohd-e8r 2 дня назад +4

    ముఖ్య కారణం ఏంటి అంటే..2011 జనాభా లెక్కల ప్రకారం..హిందూ జనాభా 79% ఉంది..అందులో దళితులు 25% ఉన్నారు…ఇపుడు 2024 వచ్చేసరికి హిందూ జనాభా 70% కి పడిపోయే అవకాశం..అందులో 20% దలిత్స్ ఉంటారు..వాళ్ళుకూడా వెళ్ళిపోతే మనం అడుక్కు తినాలి అని..ఇలా ఇంకో రకం గా బెదిరిస్తున్నారు….యూపీ లో మొన్నటి వరం ఒకే రోజు 10 వేల దళిత కుటుంబాలు బౌద్ధ మతం స్వీకరించాయి..చాలా స్పీడ్ గా బౌద్ధం పెరుగుతుంది..అందుకే దళితుల్ని హిందూ మతం లో కట్టి పడేయాలనే కుట్ర…..

  • @ShankarGaddam-c7t
    @ShankarGaddam-c7t 3 дня назад +47

    ఇప్పుడుమంద కృష్ణ మాట్లాడాలి.

    • @rameshbabukota9932
      @rameshbabukota9932 3 дня назад +5

      Manda krisna is a selfish politician . His view is not a bench mark.

    • @Jsr-l4q
      @Jsr-l4q 3 дня назад +5

      ఏలీయా క్రిష్ణుడు అవ్వేడు మనువాద కాళ్ళక్కడ కన్నీళ్లతో కడుగుతున్నాడు 🤣🤣🤣

    • @RajaAmbedkarBallarapu-s2w
      @RajaAmbedkarBallarapu-s2w 3 дня назад +3

      చెంఛాలు, మందమతులు అగ్రవర్ణాలకు అశ్వాలవంటివారే కాదా!!!

    • @p_sndp
      @p_sndp 2 дня назад

      Manda Krishna already hindu.

    • @avnreddy9463
      @avnreddy9463 2 дня назад +1

      Yenduku matladatam supreme court 100% correct ee deshamlo hindu mathanni nirmoolinchalane kutralaku idi check pettindi supreme court 👍

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 2 дня назад +4

    ఈ లెక్కనే వాళ్ళకి సపరేటర్ రాష్ట్రం చేయాలి హిందీ దేశంలో దళితులకు వాల్యూ లేనప్పుడు వారికి సపరేట్గా ఒక రాష్ట్రం గా ప్రకటించండి లేకపోతే దేశంగా ప్రకటించండి

  • @uv-5
    @uv-5 2 дня назад +4

    వివక్షతను రూపు మానడానికి చర్యలు తీసుకోకుండా, సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. బౌద్ధ మతంలోకి వెళితే రిజర్వేషన్లు పోకుండా ఉంటాయని జీవో ఉంది. ఆ జీవోను కొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిదీ

  • @SagarKumar-yv5cc
    @SagarKumar-yv5cc 2 дня назад +14

    Sc పోరాటానికి సిద్ధం కావాలి

  • @simonpeter4204
    @simonpeter4204 2 дня назад +7

    కేవలం బాప్తీస్మం సర్టిఫికెట్ ను సాంకేతిక లోపమున్నది అనే తీర్పే కుట్ర కోణం నిశ్చయంగా నిర్ధారణ కల్గుతుంది.

  • @revurinageshwarrao4148
    @revurinageshwarrao4148 2 дня назад +7

    గుళ్ళల్లో ఒక్క కులం ఎందుకు ఉందో సుప్రీంకోర్టు చెప్పాలి.
    దేశంలో అన్ని గవర్నమెంట్ రంగాల్లో బ్రాహ్మణులు మాత్రమే ఎందుకు 90% ఉన్నారో సుప్రీంకోర్టు చెప్పాలి?

  • @kshekar678
    @kshekar678 3 дня назад +20

    అసలు మతానిక రిజర్వేషన్ కులానిక ఏందిరా బాబు ఇ రాజకీయం

  • @vijayasarathig6977
    @vijayasarathig6977 2 дня назад +8

    ఆ అమ్మాయిని నాలుగేళ్ల వయసులో బాప్టైజ్ చేశారట. నాకు తెలిసి చిన్ననాడు తల్లిదండ్రులు ఇప్పించిన "బాప్తిస్మం" ఆమెపైన జీవితాంతం క్రైస్తవురాలిగా ముద్ర వెయ్యదు. క్రైస్తవ్యంలో యుక్త వయసు వచ్చిన తర్వాత నువ్వు అదే మతంలో కొనసాగుతావా అని అడిగి ఆమె అభిప్రాయం తీసుకొని అందుకు ఆమె ఒప్పుకొంటే, అప్పుడు పాస్టర్ కన్ఫర్మేషన్ (రెండవ బాప్తిస్మం) ఇస్తారు. ఆ రోజు ఆమె క్రైస్తవంలో కొనసాగడం ఇష్టం లేదంటే, ఆమె ఏ మతమైనా అవలంబించవచ్చు. లేదా మతం ఏదీ లేకుండా కొనసాగవచ్చు. ఆమెను జీవితాంతం క్రైస్తవురాలిగానే కొనసాగమనే హక్కు సుప్రీం కోర్టుకు కూడా లేదు!

  • @battumohanrao4213
    @battumohanrao4213 2 дня назад +11

    Well explained sir Thank you very much

  • @KChinna-i2l
    @KChinna-i2l 2 дня назад +5

    మతం మారితే రిజర్వేషన్ ఎందుకు రద్దువుతుంది. ఒక వ్యక్తి ఏ మతాన్నైనా ఆచరించవచ్చు. ఇలా మతం పేరుతో రిజర్వేషన్ తీసివేయడం రాజ్యాంగ విరుద్ధం.ఒక వ్యక్తి మత స్వేచ్చను హరించడమే అవుతుంది.

  • @RambabuBeera-b6w
    @RambabuBeera-b6w 2 дня назад +12

    మాల మాదిగలు లలో ఎక్కువ మంది క్రైస్తవులు వారికీ వర్గీకరనే కాదు అసలు రిజర్వేషన్ లే వర్తించవంట మన మంద అన్నను మళ్ళీ వెళ్ళి మోడి చంకలో వాని తలకాయ పెట్టమనండి... మాదిగలు అంతా బిజెపి కి ఓటు వేయమని గెలిపించ మని చెప్పాడు కదా... ఈ మనువాదులు మనలను కౌగిలించుకున్నారు అంతే ఎప్పటికైనా వీరితో ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్లే. అదేగమనిచుకోవాలి కదా

    • @PenugondavasanthaKumarvasantha
      @PenugondavasanthaKumarvasantha 2 дня назад +2

      36, markkulaki, job,,karacta,😂😂😂😂😂😂😂😂

    • @gopik7216
      @gopik7216 2 дня назад

      ​@@PenugondavasanthaKumarvasanthaEWS rejervation vallakey..36 marks ki job 😅😅😅

  • @pasrajpaulelaka
    @pasrajpaulelaka 2 дня назад +3

    సుప్రీం కోర్టు దళితుల పట్ల అన్యాయం వివక్ష చూపుతుంది.

  • @sarveswararaoambati
    @sarveswararaoambati 2 дня назад +3

    భారతదేశంలో రిజర్వేషన్లు అనేవి కుల ప్రాతిపదికన ఇవ్వబడినవి అంతేగాని మత ప్రాతిపదికగా ఇవ్వలేదు. సామాజిక వెనుకబాటు తనంతో ఈ కులాలు ఉన్నాయి కాబట్టి వాటిని గుర్తించి వారి రిప్రజెంటేషన్ రిజర్వేషన్ గా ఇవ్వబడినది. మన సుప్రీంకోర్టులో ఈ రిజర్వేషన్లు మనువాద దృష్టితో తీర్పులు ఇస్తున్నది. ఈ తరగతి వారిని మత ఆర్థిక సంఖ్య వ్యత్యాసాలు ప్రమాణం కాదు వీరంతా ఒకటే క్లాస్ తరగతి వీరిని విభజించుట ఏబిసిడిలు చేయుట వర్గీకరణ చేయుట అనే తత్వాన్ని మనువాద తత్వం గాని గుర్తించాలి. ఒకతను మతం హిందూ కులం ఎస్సీ ఒక అతను మతం క్రైస్తవం కులం ఎస్ఏ, ఒకతను ముస్లిం ఒకతను కులం ఎస్సీ భౌద్ధ మతం కులం ఎస్సీ ఒక అతను చిక్కు మతం కులం ఎస్సీ, ఈ విధముగా ఉంటుంది ఈ తరగతి వారు ఒకతను జైన్ మతం కులం ఈ విధంగా ఉంటుంది భారతదేశం యొక్క స్ట్రక్చర్.
    A SARVESWARA RAO.

  • @ArunKumar-y6d1d
    @ArunKumar-y6d1d День назад +2

    ఎంత అనగదొక్కుతారో అంతలా పైకీ ఎదుగుతు ఉంటది Christianity.
    గుర్తుంచుకోండి

  • @varaasandyarani7935
    @varaasandyarani7935 2 дня назад +5

    మతము కాదు,,,,,, మనుసు మారాలి

  • @rambabuinjeti2950
    @rambabuinjeti2950 День назад +1

    గతంలో దళితులకు విలువలేదు ఎంత టెక్నాలజీ పెరిగిన ఎంత జ్ఞానం వచ్చినా దళితుల పరిస్థితి ఇలాగే ఉంటుంది మనమందరం కలుద్దాం మనం నిలబడితే ఏ కోర్టు నిలబడలేదు జై భీమ్

  • @savarapusudarsanarao5076
    @savarapusudarsanarao5076 2 дня назад +6

    మంద కృష్ణ మాదిగ ఒక్కడేనా బిజెపి కి ఓటు వేయమంది? చాలామంది మాల మాదిగలు కూడా బిజెపీలో ఉన్నారు. సాక్షాత్తు యస్ సి కేండిడేట్ RSS కార్య కర్త ST కార్య కర్తలు ఒకరి తర్వాత మరొకరు రాష్ట్రపతిగా చలామణి అవుతున్నారు కదా? వారు తలుచుకొంటే కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చు. చెత్త వాగుడు మాని సుప్రీంకోర్టు తీర్పు నిజమైతే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రతీ ఒక్కరూ స్పందించాలని మనవి.

  • @WakeUp_mydear_INDIA
    @WakeUp_mydear_INDIA 2 дня назад +2

    SC Dalits must Unite fight against this judgement ✊🏻✊🏻✊🏻

  • @venkatapuramjoythijoythi1996
    @venkatapuramjoythijoythi1996 2 дня назад +3

    మతం మారితే రిజర్వేషన్లు రద్దు అని కోర్టే చెప్పడము ఇదెక్కడి న్యాయం రిజర్వేషన్లకు మతానికి ఏం సంబంధం. సనాతన ధర్మమే ఏమైంది. దళితులు ఎప్పుడు బానిసత్వంలోనే ఉండాలా. మీరు మా పక్షమునమాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు

  • @chityalapalraju2979
    @chityalapalraju2979 2 дня назад +7

    నువ్వు దేవుడవు అన్నా,వినోదన్నా జిందాబాద్

  • @dsr0284
    @dsr0284 2 дня назад +3

    Mic tv listen to explanation sir

  • @rottalazar7570
    @rottalazar7570 2 дня назад +6

    ప్రతిఘటించే సమయం

  • @Maxmuller_mighty
    @Maxmuller_mighty 2 дня назад +11

    హిందూ మతము అంతరించిపోతుంది కాబట్టే బలవంతంగా దళితులను హిందువులుగా ఉండాలని సుప్రీం కోర్టు కోరుతుంది😢

  • @yohanjoy3845
    @yohanjoy3845 2 дня назад +18

    సుప్రీమ్ కోర్టు రాజ్యాంగం పరంగా నడుచు కుంటుందా?... సుప్రీమ్ కోర్టు మనువాదం బీజేపీ ఆజ్ఞ ప్రకారం నడుచు కుంటుందా?... దళిత క్రైస్తవులు కాని మా రిజర్వేషన్ విషయంలో ఏదైనా జరిగితే దేశంలో పల్లెలో పట్టణాలలో ఉన్న ప్రతి ఆర్య బ్రాహ్మణ ఇళ్లను ముట్టడిస్తాము... మణిపూర్ లో మోడీ చేసిన దాని కంటే ఘోరంగా ఉంటుంది... జాగ్రత్త మోడీ...

    • @elisha6920
      @elisha6920 2 дня назад +2

      Yes you are correct sir

    • @yohanjoy3845
      @yohanjoy3845 2 дня назад +3

      @elisha6920 ఇక నుండి క్రైస్తవులు ఒక ప్రణాళిక లోకి రావాలి బ్రదర్

    • @elisha6920
      @elisha6920 2 дня назад +3

      @yohanjoy3845 ok sir

    • @yohanjoy3845
      @yohanjoy3845 2 дня назад

      @@elisha6920 👍

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 2 дня назад +2

      సుప్రీమ్ కోర్ట్ bjp చెప్పుచేతల్లో ఉంది

  • @kumaraswamyg582
    @kumaraswamyg582 День назад +1

    చాల మంచి సంబషణ, దళితులులపై నేటికీ వివక్ష జరుగుచున్నది.

  • @nageswararaoelipe8795
    @nageswararaoelipe8795 День назад +2

    ఉదయ్ కాంత్ రిజర్వేషన్ ఎలా వచ్చాయో తెలియకుండా లాయర్ ఎలా అయ్యావయ్యా సారు

  • @simonpeter4204
    @simonpeter4204 2 дня назад +11

    సుప్రీం కోర్టు బిజెపి బినామీ గా మారిందా?
    ఇది కుట్ర కోణాల్లో తీర్పుస్తున్నారు.

  • @baburaotangirala1642
    @baburaotangirala1642 2 дня назад +2

    Excellent sir
    Let's fight together with our Representing
    God is Truth, it is our side
    Victory for Truth

  • @uv-5
    @uv-5 2 дня назад +3

    మతం అంటే ఏమిటి? చెప్పాలి. రిజర్వేషన్లు పేదరికం కి కాదు. Ews రిజర్వేషన్ కేటాయించడమే మోసం చేయడం

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 2 дня назад +3

    సుప్రీంకోర్టు ప్రోత్సహిస్తుంది మత పొలాలను క్లియర్గా అర్థమైపోతుంది మత కొల్లాలోనే రెచ్చగొడుతుంది ఇది సుప్రీంకోర్టు సవాలకోట తెలియలేదు శవాలను సృష్టించడానికి చేస్తుంది ఇదంతా ఈ సుప్రీంకోర్టు మతకొల్లాలి పెడుతుంది ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేల సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న దేశాన్ని అతలాకుతనం చేయడానికి ప్లాన్ చేస్తుంది

  • @sagarmethari8185
    @sagarmethari8185 2 дня назад +6

    దళిత బత్తాయిలు ఇప్పుడు మాట్లాడండి

  • @PrakashJelda-o2w
    @PrakashJelda-o2w 2 дня назад +5

    Sc లు చర్చి కి వెళ్లడం ను ఎవరు ఆపలేరు
    చాలా వరకు పెద్దగా వివక్ష లేదు
    ఈ మేధావులు ఒక్క మాట మతం
    మారకండి అని చెప్పరు

    • @SavalamSPrasannakumar
      @SavalamSPrasannakumar 18 часов назад

      Endhuku cheppali adhi Raajyangam icchin hakku India is a secular country

  • @vijayasarathig6977
    @vijayasarathig6977 2 дня назад +3

    నిజమే! దళితేతర కులాలకు ఇచ్చే రిజర్వేషన్ కు మతంతో ప్రమేయంలేదు. అయితే, దీనితోపాటు మీరు చెప్పిన అంశాలతో అడ్వొకేట్లు ఎందుకు వాదించలేదు?

  • @anilkumardhara5
    @anilkumardhara5 2 дня назад +6

    అందరూ అగ్ర వర్ణాలు కలిసి దళితులను వాళ్ళ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. ఎంత మాత్రం ఎదగనీవ్వరు

  • @gantapydithalli1117
    @gantapydithalli1117 3 дня назад +14

    మందకృష్ణ ఎక్కడ, ఇప్పుడు మాట్లాడు, నీవు మోడీ కాళ్ళు కడిగినందుకు ఇదే నీ జాతికీ మంచి గిప్ట్

  • @SudheerOnteddu
    @SudheerOnteddu 2 дня назад +4

    Its big issue , debates must be done across india. Every Indian aware of the constitution & its rights.

  • @jesusspiritualtaughtrevpad4136
    @jesusspiritualtaughtrevpad4136 16 часов назад +1

    Exlent

  • @chityalapalraju2979
    @chityalapalraju2979 2 дня назад +9

    బౌద్ధ,సిక్కులు వివక్ష లేదుగా వాళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు?

    • @p_sndp
      @p_sndp 2 дня назад

      Buddhism Sikhism is part of sanatana

  • @SrinivasAmudala-o5z
    @SrinivasAmudala-o5z 2 дня назад +2

    మతానికి కాదు రిజర్వేషన్ కులానికి ఇవ్వండి

  • @jeevae8854
    @jeevae8854 День назад

    దళితులను సమాజానికీ మరింత దూరం...మంరింత అణిచివేతకు ఇలాంటి సంఘటనలు,తీర్పులు రాచబాట వేస్తున్నాయి.

  • @abundantlifechurch6745
    @abundantlifechurch6745 2 дня назад +1

    నాకు తెలిసి ఎంత గొప్ప చర్చలు ఈ అంశం మీద జరిగినప్పటికీ కూడాను నయా పైసా ఉపయోగం లేదు ఈ దేశం దళితులను ఎప్పుడు అంటరాని వారిగానే చూస్తుంది లెక్కిస్తుంది భావిస్తుంది అణచివేస్తుంది

  • @yohanjoy3845
    @yohanjoy3845 2 дня назад +17

    రిజర్వేషన్ విషయంలో బీజేపీ ఏమి చేసిన చెల్లిద్ది అనుకుంటున్నారు జాగ్రత్త... దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలి...సొంత దేశస్తులైన దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ లేక పోవటం ఏంటి?... విదేశీయులైన ఆర్య బ్రాహ్మణులకు రిజర్వేషన్ ఏంటి?... మీరు ఎవరు రా మా దేశంలో మాకు రిజర్వేషన్ లేకుండా చేయటానికి?... దేశంలో ఆర్య బ్రాహ్మణులను ముట్టడిస్తాము జాగ్రత్త...

  • @narsimhag967
    @narsimhag967 2 дня назад +3

    Super sir ❤❤❤❤❤❤❤

  • @Giriism7
    @Giriism7 3 дня назад +5

    1950 presidential orders not constitutional.
    ..
    Must Abolishes Communal Politics and leader's and Caste system and Varna system

  • @gsudhakar3032
    @gsudhakar3032 2 дня назад +2

    నేను బ్రాహ్మణ లేదా రెడ్డి లేదా కాపు దానిలోనికి మారుతాను ..... ఆ యొక్క సర్టిఫికెట్ నాకు కావాలి.... నేను ఒక ఎస్సి...

    • @mohanraoBedisa
      @mohanraoBedisa День назад

      మారు నిన్ను ఎవడు వద్దు అన్నాడు

  • @SunnysundaramB
    @SunnysundaramB 3 дня назад +10

    RSS supreme court brother ilage untundhi edhi BJP RSS government complete ga now supreme court included in RSS BJP

  • @achutamani1575
    @achutamani1575 2 дня назад +2

    ఇది అంత మోడీ గారు పరిపాలన అంతే మా బ్రతుకులు

  • @gangadharjinna8649
    @gangadharjinna8649 8 часов назад +1

    సుప్రమ్ కోర్ట్ మీద నమ్మకం పోయంది... మోడీ వాదులే ఉన్నారు సుప్రీమ్ కోర్ట్ లో

  • @uv-5
    @uv-5 2 дня назад +4

    బౌద్ధం తీసుకుంటేనే రిజర్వేషన్లు పోకుండా ఉంటాయి

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 2 дня назад +1

      బుద్ధుడు దేవుడా? ఎలా కొంచెం చెప్పండి. ఆయన మనిషిగా పుట్టి జ్ఞానం సంపాదిచాడు. కావున మనుషులలో జ్ఞానవంతుడు. కానీ దేవుడు కాదు.

    • @uv-5
      @uv-5 День назад

      ​బుద్ధుడు కూడా దేవుడుని కాదు అను ప్రకటించార. ఒక మార్గం మాత్రమేు​@@yghswgdeleklftrssgd7524

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 День назад

    సరే సార్ నేను మాల నేను మతం మారాను నాకు అగ్రవర్ణాల వారి తో వివాహం కుదర్చండి చేసుకుంటారా

  • @praveenkumar-nv6gd
    @praveenkumar-nv6gd 2 дня назад +1

    I am SC but I don’t support reservation.

  • @sudhirchenthati3963
    @sudhirchenthati3963 2 дня назад +4

    Supreme court in some other hands,,, religion is personal

  • @RameshP-ov3fg
    @RameshP-ov3fg 2 дня назад +1

    మతం కాదు నిత్యజీవానికి మార్గం క్రీస్తు రాజ్యానికి వారసులం

  • @ASHOKMOUNIKANALLABALLI
    @ASHOKMOUNIKANALLABALLI 2 дня назад +2

    భారతదేశంలో మత స్వేచ్ఛ ఒక్క దళితులకు మాత్రమే లేదు సుప్రీంకోర్టు నిర్ణయం😂

  • @Venkatakrishnaraokotturi6
    @Venkatakrishnaraokotturi6 2 дня назад +12

    వింటున్నావా మందా కృష్ణ మాదిగ గారు కాదు ఏలియా గారు ఇలా ఉంటుంది మోడీ గారి ప్రభుత్వం. ఇప్పుడు కూడా మీ పోరాటం ఎవరిపై మీరు పోరాటం చెయ్యాలో మీరే తేల్చుకోండి సార్.

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 2 дня назад

      మాలల వైపు నుండి తప్పు లేకపోయినా ఆయన జీవితాంతం బ్రతికి ఉన్నంతకాలం మాలల పై పోరాటం చేస్తూనే ఉంటాడు ,అది ఆయన ఎంచుకున్న మార్గం,అదే ఆయన ప్రైవేట్ పైరవీల ఉద్యోగం.

  • @JAYAKUMARBariki-nt3ks
    @JAYAKUMARBariki-nt3ks 2 дня назад +1

    Sir you are rightly spoken, Handsoff to you , we salute you Sir 🙏🙏🙏🙏

  • @kirankumar-yz7di
    @kirankumar-yz7di 2 дня назад +5

    అసలు ఓసీ లకు ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నారు

  • @dsr0284
    @dsr0284 2 дня назад +1

    Very good explanation sir

  • @eleeshakumar2510
    @eleeshakumar2510 2 дня назад +2

    Falthu dessions chesi sc laku anyam cgesthunnaru Wantedely

  • @rajarao4102
    @rajarao4102 3 дня назад +4

    Religion is personal

  • @battumohanrao4213
    @battumohanrao4213 2 дня назад +4

    As per the present constitution there is no mention of religion but the Supreme Court judges have giving their own opinions

  • @satyanarayanamande451
    @satyanarayanamande451 День назад

    Excellent comment 🎉ఎంత అన్యాయం సార్

  • @amballapremanandam8559
    @amballapremanandam8559 2 дня назад +2

    బిసి ల నుండి ఎవరైనా క్రైస్తవమతంలోకి మారితే వారు రిజర్వేషన్ సౌకర్యం కోల్పోతున్నారు.

    • @gopik7216
      @gopik7216 2 дня назад +1

      Evvariki ala leydhu.. BC OC St vallaku matam marina rejervation untundhi.. only SC vallaku matramay..elanti condition undhi