ఇటువంటి మూర్ఖులతో గరికిపాటి వారికి డిస్కషన్ పెట్టాలా? వీడికున్న పరిజ్ఞానం ఏంటి? తనని తాను సమర్ధించుకోవడానికి నానాతంటాలు పడేవాడు వాదానికి అసలు పనికిరాడు. లలిత్ గారితో నిలబడలేనివాడు గరికిపాటి వారితో పోటీయా?
అజ్ఞాని అంతా తనకు తెలుసు అని అనుకోని అవతలి వ్యక్తి చెప్పేది మొత్తం వినకుండానే మధ్యలో అరుస్తాడు.....❤ జ్ఞాని తనకు ఎంత తెలిసిన తనకు తెలియాల్సింది ఇంకా ఎంతో ఉంది అనుకోని తన ఎదుటి వ్యక్తి చెప్పేది పూర్తిగా విన్నాకనే బదులిస్తాడు....❤
@@maheshkakani937nterview mottam chusi Lalit ki subject unda ani special ga adgutar enti?? Teliyaleda meeku,,? Naresh ki kada subject lenidi, tella moham eskoni kurchunnadu… Inaa okati meru kuda ardham cheskovali, tata Ramalayam lo pujaari antunnadu, malli gudloki rannivaledu antunnadu.. Aa gudilo everini ranivvaledu??? Anta drama batch veeladi..
నీ దగ్గర విషయం లేదని అర్థమైందిరా నరేష్ గా.నువ్వు క్రైస్తవ కుక్కల ఎంగిలి తిని బతికే గజ్జి కుక్కవి .నీకు గ్రంథాల మీద ఎలాంటి పరిజ్ఞానము లేదు.సామాన్య హిందువునే ఎదుర్కోలేక సమాధానం దాటేస్తున్నావు .పండితులతో గెలుస్తావా ?క్లారిటీ లేని చెత్త వెదవ
పేరు డబ్బు కోసం నీ ప్రయత్నం రా నరేష్ గా.సంబంధం లేకుండా మాట్లాడతావు.ఎంగిలి మెతుకులకు ఆశపడే కుక్కవు.నీకు ఎలాంటి విషయ పరిజ్ఞానం లేదు అని ఇప్పుడు అర్థమైంది .ఒక విషయం పుర్తకాకముందే ఇంకోటి మాట్లాడతావు .క్రిస్టియన్లు మరియు ఎర్ర జెండా కొడుకులు చెప్పేది విని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నావు .నీ కన్నా ముందు చాల మంది వచ్చార్రా నక్క .రెండు మూడు డైలాగులతో ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తావా
మనిషిని, మనిషిగా చూసినప్పుడు ఆకలితో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్న వారికీ సహాయం చేస్తే అప్పుడు దేవుడు మంచి మనిషిలోనే ఉంటాడు మానవత్వం లోనే, మనిషిని సమానత్వంగా చూస్తే దేవుడు ఉన్నాడు 🇮🇳.
Manishi ni manishi ga choodatame sanatana Dharmam ra lovde ante gani ye hinduvu vachi balavamtam ga yevarini matam mara mani adagaru. Ghee bairi naresh gadu fame avvadaaniki em matladutado vadiki ardam avatledu nee poorvikulu enduku devudi mokkindru
సహాయంతో దేవుడు ఉన్నాడు.కానీ కీడులో దేవుడు లేడు . దీన్నీ కర్మలతో ముదిపెడతారు. పైగా ఈ విషయం చెప్పింది మనిసే. చివరికి నన్ను దేవుని ఆజ్ఞ మేరకు వచ్చిన మనిషి ని అని అంటాడు.దేవుడు ఉన్నాడు అంటే మన చుట్టూ ఇన్నీ ఘోరాళ్ళు చేయడు ఒక మనిషి. అపండిరా సొల్లు భాగోతం. బీజేపీ ఆల్వేస్ ఆంటీ సెక్యులర్లీ, హిందూ పక్షపాతి గా ఉంటుంది గాని ఎవరికీ ఏమి చేయదు అంతా రాజకీయ నాటకం .
అసలు గ్రంథాలు ఎంత వరకు కరెక్ట్.నీకు కరెక్ట్ అనిపిస్తే అందరు అలానే అనుకోవాలా. భక్తి రూపమోలో ఎన్నో దారుణాలు చేస్తున్నారు.అది కూడా దేవుణ్ణి నమ్మిన వాళ్లు ఉన్నారు ఆశ్చర్యంగా.....
Thank you, Kranthi Garu for amazing interview. We Hindus believe everyone, example in 2014 someone said will get black money from Swiss and give 15 lacks to each citizen. In Hyderabad, 1 MLA said will kill us in 15 mins. Today, finally Naresh Garu asking us to read more about our religion before trusting every Swamy, Baba or Prist. Finally good interview.
Anna baire naresh subject mataladakunda topic ni adho adho chaputunadu topic 20% sodhie 80% mataladutunaduu,. Lalith anna nuvu superbbb anna clarity ga chapavu ne question ki answer ame chapalo ame mataladalo talayaka confuse qyipoyadu anna. Lalith anna nuvu superbbb superbb
Lalith anna clarity and composed behaviour chala bagundi.. we want to see more of his videos. Naresh garu goalpost change chestu discussion marustune unnaru..
Very interesting Debate. Lalith Garu given point to point reply & well knowledge person and Naresh garu is also very good person, he realizes his mistake by saying/criticize in his earlier speech and said sorry Infront of camera.
Mari athiest lo manavathwam untadaaa 100%😂😂😂.. Eppudu family structure anedi matam nunche vachindi.. Amma akka cheli ana tammudu e varasalu ani matam pettina structure e.. Mari Motam andaru atheist lu ayi e matani pakkana petteste.. Vavi varasalu chustara mari athiest lu... Like Periyar Laga kuthuru tho cheste tappu enti anatara😂😂😂 Peli ane bandham pettinde kuda matame... Mari adi continue chestara atheist la society lo Leda.... living together untaraaa😂😂😂😂😂.. Okavela kids pudite vala responsibility evariki living together lo... Valani galikodilestaraa.. ??? Vale tarvata arrogant kids ga tarvata criminals ga marutaru.. U.s and Australia lo divorce lu family structure lu lekapotam vala kids criminals avutunaru ani..surveys cheptunai.. Babu matam chala ichindi Manishi ki.... Manavathwani minchi suggestions icchindi matam.
ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు చెడుని ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచివారి వల్ల చెడిపోయింది ధైర్యంగా అడగలేని భయస్తుల వల్ల మనకెందుకులే అనుకునే స్వార్థపరుల వల్ల చెడిపోయింది
Video actual agenda veru. Please think. Actual drama starts at 1:15:00 Donga naa kodukulu ee luchchaa kodukulu Asalu agenda starts at that last moment Report misleading content
Excellent Debate, it's a complete manuevur. Bairi Natesh, diverted with unnecessary tooics however Lalit Anna killer answers, nailed the show. Anchor Kranthi, meru inka baga cheyyali, Bairi Naresh ki baga support chesaru. Final Sanatana Dharma won the match❤❤❤❤
I don’t know any of the two persons who came for debate. Looks Lalit garu has good clarity on subject…kudos to him.. the whole content of vedas, the way he explained - I clearly understand.. thank you..
ఎవరి మతాన్ని వారు పూజించుకుని, ఇతర మతస్తులని గౌరవిస్తూ, బలవంతపు మత మార్పిడి చేయకుండా, మన వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వుంటే మంచి సమాజం ఏర్పడుతుంది.
Adhey kadhaa mana baadha kudaa.evari mathaanni vaallu chusukunte chaalu kaanee pakkanodi mathaanni gelukuthunnaaru bro.forceful conversions, mind wash conversions,ee love jihad la dwaaraa
@@info.telugu2341అలా ఏర్పడే అవకాశం లేదు ... ఎందుకంటే మన హిందూ గ్రంథాల్లో పక్క వాళ్ళ గురించి ఏమీ చెప్పలేదు ... కానీ వేరే మత గ్రంధాల్లో పక్క వాళ్ళు దుర్మార్గులు అని రాసి ఉంది ... కాబట్టి జరగదు m.. ok 😂😂
మొత్తానికి లలిత్ కుమార్ hindu మతం లో వున్న దేవుళ్ళు అందరూ కల్పితలే.. కల్పిత దేవుల్లే అనీ ఒప్పుకున్నాడు......🤣🤣 Discussion over.......3:00......18:07......19:12.......35:38.......(38:42,41:40 hindu texts లో తపులు వుంటే మార్చుకోవచ్చు అంటా...అంటే hindu texts దైవ గ్రంధాలు కాదన్న మాట....అంటే మనుషులు రాసిన కల్పిత కథలు అన్న మాట)... Six parts of manusmrithi links,the most disgusting book of all time. 1)ruclips.net/video/wTrEKq111BE/видео.html 2)ruclips.net/video/HYZx6EaNumo/видео.html 3)ruclips.net/video/_yU-kOKd9P0/видео.html 4)ruclips.net/video/HHm7V3lztKg/видео.html 5)ruclips.net/video/gOHrQiXiAZA/видео.html 6)ruclips.net/video/fEIw8zLVsnc/видео.html
Nice knowledge of both persons in interview and it is needed in current situation, Vijay reddy garu has good clarity and respect towards religions, for me it seems kranthi garu has inclination towards controversy.
ఈ టీవీ ఛానెల్ వాళ్ళు కులాలలు, మతాలు గురించి కాకుండా భవిష్యత్తు గురించి ఆలోచించే విధంగా ఇలాంటి చర్చలు పెడితే బాగుంటుంది కానీ అది జరగదు మనకు ఇలాంటివే కావాలి ఎంటర్టైన్మెంట్
Paracetamol example is peaks… anyways topic has been diverted by Dr. Naresh cleverly and unable to defend himself …Lalith is clear and he stick to the topic and tried to answer all queries raised . Not upto the mark Dr. Naresh just awarded by doctorate doesn’t mean you are above all…this interview clearly exposed your intelligence … thanx
యాంకరింగ్ బాగుంది. లలిత కుమార్ గారు ఆస్తికుడుగా ఇచ్చిన వివరణ బాగుంది. నరేష్ గారు మూడవిశ్వాసములను వ్యతిరేకించడం కూడా బాగుంది. భగవంతుడు అంటే సత్తు చిత్తు ఆనంద స్వరూపం. అది సర్వత్రా ఉంది. నీలో ఉంది, నీ బయటా ఉంది. నీలో జ్ఞానంగాను, శక్తిగాను సదా వ్యక్తం అవుతునే ఉంది. బయట ఐనిష్టిన్ సిద్ధాంతం ప్రకారం శక్తియే పదార్థ రూపంలో కనబడుతోంది. పదార్థాన్ని తెలుసుకొనే జ్ఞానం సర్వత్రా వ్యాపించియే యున్నది. జ్ఞాన శక్తి రూపంగా సర్వత్రా వ్యాపించి, సమస్త జగత్తుకు ఆధారమైన చైతన్యమునే మనం భగవంతుడు అంటున్నాము. ఈ జగత్తు జీవులు ఆ చైతన్యం యొక్క వ్యక్త స్వరూపాలు. ప్రత్యక్షంగా కంటికి జగత్తు రూపంలో కనిపిస్తున్న భగవంతుని ఇక వెతకవలసిన పని ఏముంది? అయితే కంటికి కనిపించేది ఆసథ్రూపం(కల్పితం), మరి సథ్రూపాన్ని ఎలా దర్శించగలం? అది ఇంద్రియాలతో దర్శించి సాద్యం కాదు. ఎందుకంటే శక్తి జ్ఞానములకు రూపం లేదు. కాబట్టి జ్ఞాన శక్తుల కలయికతో కూడిన చైతన్యంను వివేకవంతమైన బుద్ధి ద్వారా మాత్రమే గ్రహించగలము
సనాతన ధర్మం మీద మీకు ఉన్న అపారమైన జ్ఞానానికి, మీరు చేసిన వాదనకు మీకు 👏👏👏🙏🙏🙏🙏 బైరి నరేష్ గారు మీ వాదనకు చాలా సార్లు డిబేట్ కు ఎందుకు వచ్చారో కూడా మర్చిపోయినట్టు అనిపించింది... ప్రశ్నించడాన్ని సనాతన ధర్మం ఎప్పుడూ తప్పు పట్టదు, మంచి మార్పుకు ఎప్పుడూ వెనకాడదు. అందుకే సనాతనం నిత్య నూతనం అని అంటారనుకుంట....
ఏమతము అయినా సరే దేవుడు ఉన్నాడు అనే నమ్మకం ఉండటం వల్నే మనుషులు కొంచం అయినా భయం తో ఉన్నారు లేకపోతే పరిస్థిట్లు మన ఊహకి కూడా అందవు కనుక దేవుడు ఉన్నాడు నరేష్ లాంటి వారు ఎందరు వచ్చిన ఎ మతము అయినా సరే దేవుడు ఉన్నాడు...
దేవుడు నీ ప్రసన్నం చేసుకోవాలి అంటే వేల సంవత్సరాలు తపస్సు చేయాలా?? ఎవరైనా ఎక్కువలో ఎక్కువ కనీసం 100 సంవత్సరాలు అయినా బ్రతికి వున్నారా?? ఎక్కడో కోటి కి నలుగురు అయినా లేరు ఇగ ఎవరికీ దేవుడు ప్రసన్నం ఐతాడు?? దేవుడు, దయ్యాలు, మతాలు, కులాలు మనుషులు కనిపెట్టిన దరిద్రలు 👍
సనాతన Hindu dharma is science, Hindu dharma also says how to serve humanity ,learn good things, even scientists have proven many things by learning hindu books ...adi namminollu chala Mandi bagupaddaru.... Edi nammina nammaka paina edi nijamaina nijam... Lalith garu really answered very well ... lots of Respect 🙏🙏🙏 naresh garu PhD ani matladutunnaru ... PHd chesina vallu kuda atom structure chuyunchi dani daiva ardam cheptaru
క్రాంతిగారూ... మీకు ధన్యవాదాలు ఈ డిబేట్ లో ఒక విషయమైతే నాకు చాలా నచ్చింది.. వేదాలను అన్ని భాషల్లో తర్జుమా చేసి సామాన్యులకు అందుబాటులో ఉంటే నిజంగా బాగుంటుంది..
Time 30:10 Q&A. అన్ని డిగ్రీలు సంపాదించినటువంటి బైరెడ్డి నరేష్ గారికి బుర్ర ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. ప్రోటోకాల్ ప్రకారం ప్రజల చేత ఎవరైతే డైరెక్ట్ గా ఎన్నుకోబడతారో వారి చేత మాత్రమే ప్రజాప్రతినిధులు ఉండే భవనాలు ఓపెనింగ్ (ఇనాగరేషన్) జరుగుతాయి. ఉదాహరణకు తెలంగాణలో కట్టిన అసెంబ్లీ భవనం కేసీఆర్ ఇనాగరేషన్ చేశారు దానికి గవర్నర్ ని ఆహ్వానించలేదు (అంటే తెలంగాణలో గవర్నర్ ని పిలవలేదని బీసీ కులాలను అనకుతున్నారని భావించాలా). అదేవిధంగా గతంలో చంద్రబాబు హయాంలో తాత్కాలికంగా నిర్మించిన అసెంబ్లీని చంద్రబాబు గారు మాత్రమే ప్రారంభించారు. అదేవిధంగా కేంద్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన బిజెపి అభ్యర్ది అయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రోటోకాల్ ప్రకారం దానిని ఇనాగరేషన్ చేశారు. ఇందులో ఆయన బైరెడ్డి నరేష్ గారు చెప్పినటువంటి ఇటువంటి అపోహలకు ఆలోచనలు చోటు లేదు. మన రాజ్యాంగంలో ముఖ్యంగా ప్రధానమంత్రి కి మాత్రమే సర్వాధికారాలు రక్షణ విభాగం మినహాయించి, మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నా భావన ధన్యవాదములు
నన్నెడిగితే ఇద్దరు మూర్ఖులే అనిపిస్తుంది ఎందుకంటె వారి ఉనికిని కాపాడుకోవడానికి దేవుడ్ని వాడుకుంటున్నారు తప్ప సొసైటీ కి మంచి మెస్సేజ్ ఇవ్వాలి తప్ప వెదవ సోదెందుకు
Vaadu mana Hindu paruvu thistunnadu bro .manaku samskaram undhi Nana hindutvam mida Prema undhi but lalith gadiki hindutvam anedi vadiki oka word to hide his arrogance and idiotic things chupinchadaniki ....Hinduvu Ane word use chesukoni bathukuthunnadu vaadu ....chethagadu .. i love, believe our Gods. Ok respect all gods bcz i am an educated person.
@@nageshkunkumma5648 veella bathukule intha bro certificate lo hindu matham vaadukuntu hindu mathanne vyathirekistharu okka na kodukki kuda inkithagnanam undadhu malli satyam dharmam ani ethulu dengutharu
Interview lo adhikamga noru paresukoni lalith gaarini matladanivaledu Naresh gaaru and kranthi gaaru oka side matladina dhayryam ga thadabadakunda answer echadu lalith anna hats off
Lalith kumar outstanding knowledge has really surprised me 👏👏👏👏.. Bairi Naresh posted some good questions but unfortunately he was not strong enough to conclude his opinions
Both Naresh garu & Lalit garu are correct in their own perspectives. We need to take good things from everywhere this is what Sanatana Dharma inspires about..
@@kiranreddy4565 Brother anduke I mentioned in his own perspective (as Atheist) ante kani atanu matrame correct ani kadu. Mana Santana dharmam aadi kalam nunchi ilanti debates lanu edurkune vachindi unlike other religions kabati nobody can takeaway Santana dharma from us and our land forever 🚩
Adey sanatana dharmam chesthundi. Kani vere desaala junchi mathaalu raavadam valla sanatana dharmam ni kuda religion laga chusthunnaru. Hinduism religion ea kani adi sanatana dharmam lo oka bhaagam anthe
దేవుడు అన్ని చూస్తాడు అని భయం ఉన్నంతవరకు ఒక్కడికి కాకపోయినా ఒక్కడికి భయం ఉంటుంది ఎంతో కొంత మంచి మిగిలి ఉంటుంది మనిషి లో ఏదో మూలన.... దేవుడే లేదు అనుకొన్నకా ఎలాంటి భయాలు ఉండవు మనిషి మృగం లాగ మారి.... వావి వరసలు పాపం పుణ్యం అని ఏ భయాలు లేకుండా రాక్షసుడు అవుతారు
Video actual agenda veru. Please think. Actual drama starts at 1:15:00 Donga naa kodukulu ee luchchaa kodukulu Asalu agenda starts at that last moment Report misleading content
బైరి నరేష్ with అసదుద్దీన్ ఓవైసీ డిబేట్ కావాల్సిన వాళ్ళు ఒక like వేసుకోండి
Antha ledu vellaki bairi naresh and media ki ucchha ...vere mathala joliki vellaleru
Bairi naresh vs bandi Sanjay debate kavali
Legend Owaisi
Anni mathala 👎
@@PASHA_07.Oyc madda guduvu ithe
గరికపాటి నరసింహారావు గారికి & బైరీ నరేష్ గారికి వీళ్ళ ఇద్దరికి (Special) Interwiew పెట్టండి 🙏🙏
garika pati gari thejasu mundhara bairi gadi athi thelivi entha bro, interview start ina 1hr lone kadigipadese medha shakthi undhi garikapati gariki
కానీ వల్ల ఇదరికి Interwiew పెట్టాలి Broh
@@bhagathkranthi2968kottukuntaru valla iddaru😅
ఇటువంటి మూర్ఖులతో గరికిపాటి వారికి డిస్కషన్ పెట్టాలా? వీడికున్న పరిజ్ఞానం ఏంటి? తనని తాను సమర్ధించుకోవడానికి నానాతంటాలు పడేవాడు వాదానికి అసలు పనికిరాడు. లలిత్ గారితో నిలబడలేనివాడు గరికిపాటి వారితో పోటీయా?
@@donglee2650 meeru pelli ante kulam antar reservations scheme ante antha samaname antar dhonga na kodukulu evadu nammuthar meeyi😂
నీ దేహమే దేవాలయం నీ దేవాలయం పాడు చేసుకోకు నీలో శాంతి సమాధానము ఉండాలి
Super brother
Nuvvu vachava gorre
🎉❤ super annagaaaaRu
Super annagaru
Both are intelligent. They have their ways to convience others.
అజ్ఞాని అంతా తనకు తెలుసు అని అనుకోని అవతలి వ్యక్తి చెప్పేది మొత్తం వినకుండానే మధ్యలో అరుస్తాడు.....❤
జ్ఞాని తనకు ఎంత తెలిసిన తనకు తెలియాల్సింది ఇంకా ఎంతో ఉంది అనుకోని తన ఎదుటి వ్యక్తి చెప్పేది పూర్తిగా విన్నాకనే బదులిస్తాడు....❤
Mari atanu cheppedi correct kada prashnistunnadu adi telusu ko mundu
Subject leni sunna naresh
@@prashanthkumar8940లలిత్ కు సబ్జెక్టు ఉందా, కులం లేదు హిందువులు అందరు ఒకటే అని చెప్పు ర లు.. చ
Ikkada motham vinakunda arichedhi Naresh gare kada
@@maheshkakani937nterview mottam chusi Lalit ki subject unda ani special ga adgutar enti?? Teliyaleda meeku,,?
Naresh ki kada subject lenidi, tella moham eskoni kurchunnadu…
Inaa okati meru kuda ardham cheskovali, tata Ramalayam lo pujaari antunnadu, malli gudloki rannivaledu antunnadu..
Aa gudilo everini ranivvaledu??? Anta drama batch veeladi..
నా జీవితం లో మొదటి సారి. ఒక 10 సెకండ్ స్ కూడా స్కిప్ చేయకుండా చూసిన వీడియో మీకు. నా ధన్యవాదములు 👍
Me also
ప్రకృతే దేవుడు,ధర్మం.ప్రకృతిని(ధర్మాన్ని) నాశనం చేస్తున్న మనిషికి ఇది ఒక కనువిప్పు మాత్రమే.పంచభూతాలను పూజించక మాదేవుడే గొప్ప అనేవాళ్ళది ఒక సైకోఇజమే
Me tooo for the first time in my life oka 10 seconds kuda skip chayaladhu...
నీ దగ్గర విషయం లేదని అర్థమైందిరా నరేష్ గా.నువ్వు క్రైస్తవ కుక్కల ఎంగిలి తిని బతికే గజ్జి కుక్కవి .నీకు గ్రంథాల మీద ఎలాంటి పరిజ్ఞానము లేదు.సామాన్య హిందువునే ఎదుర్కోలేక సమాధానం దాటేస్తున్నావు .పండితులతో గెలుస్తావా ?క్లారిటీ లేని చెత్త వెదవ
పేరు డబ్బు కోసం నీ ప్రయత్నం రా నరేష్ గా.సంబంధం లేకుండా మాట్లాడతావు.ఎంగిలి మెతుకులకు ఆశపడే కుక్కవు.నీకు ఎలాంటి విషయ పరిజ్ఞానం లేదు అని ఇప్పుడు అర్థమైంది .ఒక విషయం పుర్తకాకముందే ఇంకోటి మాట్లాడతావు .క్రిస్టియన్లు మరియు ఎర్ర జెండా కొడుకులు చెప్పేది విని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నావు .నీ కన్నా ముందు చాల మంది వచ్చార్రా నక్క .రెండు మూడు డైలాగులతో ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తావా
మనిషిని, మనిషిగా చూసినప్పుడు ఆకలితో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్న వారికీ సహాయం చేస్తే అప్పుడు దేవుడు మంచి మనిషిలోనే ఉంటాడు మానవత్వం లోనే, మనిషిని సమానత్వంగా చూస్తే దేవుడు ఉన్నాడు 🇮🇳.
Jai bairinaresh
Yes. Moreover పేదవానికి ఉపయోగపడని ఏ చర్చయినా, సిద్దాంతమయినా శుద్ద వేస్ట్. పైగా టైం బొక్క.
Manishi ni manishi ga choodatame sanatana Dharmam ra lovde ante gani ye hinduvu vachi balavamtam ga yevarini matam mara mani adagaru. Ghee bairi naresh gadu fame avvadaaniki em matladutado vadiki ardam avatledu nee poorvikulu enduku devudi mokkindru
సహాయంతో దేవుడు ఉన్నాడు.కానీ కీడులో దేవుడు లేడు . దీన్నీ కర్మలతో ముదిపెడతారు. పైగా ఈ విషయం చెప్పింది మనిసే. చివరికి నన్ను దేవుని ఆజ్ఞ మేరకు వచ్చిన మనిషి ని అని అంటాడు.దేవుడు ఉన్నాడు అంటే మన చుట్టూ ఇన్నీ ఘోరాళ్ళు చేయడు ఒక మనిషి. అపండిరా సొల్లు భాగోతం. బీజేపీ ఆల్వేస్ ఆంటీ సెక్యులర్లీ, హిందూ పక్షపాతి గా ఉంటుంది గాని ఎవరికీ ఏమి చేయదు అంతా రాజకీయ నాటకం .
అసలు గ్రంథాలు ఎంత వరకు కరెక్ట్.నీకు కరెక్ట్ అనిపిస్తే అందరు అలానే అనుకోవాలా. భక్తి రూపమోలో ఎన్నో దారుణాలు చేస్తున్నారు.అది కూడా దేవుణ్ణి నమ్మిన వాళ్లు ఉన్నారు ఆశ్చర్యంగా.....
Thank you, Kranthi Garu for amazing interview.
We Hindus believe everyone, example in 2014 someone said will get black money from Swiss and give 15 lacks to each citizen.
In Hyderabad, 1 MLA said will kill us in 15 mins.
Today, finally Naresh Garu asking us to read more about our religion before trusting every Swamy, Baba or Prist.
Finally good interview.
ఇద్దరు చక్కగా వివరిస్తున్నారు. ఒక ఆరోగ్యవంతమైన చర్చా, ఒక సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తుంది..ఆ విధంగా మీ మీ చర్చా ఉండాలని కోరుకుంటున్నాను..❤
Naresh gaaniki matter ledhu..
Secularism antaaadu.. Manu dharmam antaadu.. malli topic maarustunnaadu..
వీడికి డాక్టరేట్ ఎవడు ఇచ్చాడు ససలు నాలెడ్జ్ లేని సన్నయసి
లలిత్ గారిది మాత్రమే ఆరోగ్యవంతమైన చర్చ.
ఈ భైరికి ఎవడు ఎకడుర పట్టా🤦♀️🤦♀️🤦♀️
Lalith garu 100% correct.Naresh vadana vithanda vaadam.Naresh nee vaadana waste.
EXACTLY 💯 CORRECT... SUPER INTERVIEW LALITH KUMAR GARU............❤
😂😂😂😂😂😂😂😂🗣🗣🗣🗣🗣🗣🗣🗣🗣 jai sathmaina naresh boss
Anna baire naresh subject mataladakunda topic ni adho adho chaputunadu topic 20% sodhie 80% mataladutunaduu,. Lalith anna nuvu superbbb anna clarity ga chapavu ne question ki answer ame chapalo ame mataladalo talayaka confuse qyipoyadu anna.
Lalith anna nuvu superbbb superbb
బైరి నరేష్ నాలెజ్ భేష్ జై బీమ్
Lalith anna clarity and composed behaviour chala bagundi.. we want to see more of his videos. Naresh garu goalpost change chestu discussion marustune unnaru..
Very interesting Debate. Lalith Garu given point to point reply & well knowledge person and Naresh garu is also very good person, he realizes his mistake by saying/criticize in his earlier speech and said sorry Infront of camera.
Lalith knowledgeable person 🤣🤣 joke
క్లైమాక్స్ బాగుంది అన్న...చదువు సమాజానికి ఉపయోగపడాలి... అందరికీ సంతోషం
If all educated.there is no Christianity and Quran
There is only hindu
Yas👍
@@fakecreater8695but in hindus there is no respect for tribes and dalits so Hinduism failed to protect them this is fact bro that's I observed all
Yes
You become the way you think.Mind is everything
దేవుడు ఉన్నాడు లేదో తర్వాత ముందు మానవత్వం మనుషుల్లో ఉండాలి, అది లేకుంటే ఎన్ని ఉన్న వేస్ట్
💯💯💯💯💯💯
Mari athiest lo manavathwam untadaaa 100%😂😂😂..
Eppudu family structure anedi matam nunche vachindi..
Amma akka cheli ana tammudu e varasalu ani matam pettina structure e..
Mari Motam andaru atheist lu ayi e matani pakkana petteste..
Vavi varasalu chustara mari athiest lu...
Like Periyar Laga kuthuru tho cheste tappu enti anatara😂😂😂
Peli ane bandham pettinde kuda matame...
Mari adi continue chestara atheist la society lo Leda.... living together untaraaa😂😂😂😂😂..
Okavela kids pudite vala responsibility evariki living together lo...
Valani galikodilestaraa.. ??? Vale tarvata arrogant kids ga tarvata criminals ga marutaru..
U.s and Australia lo divorce lu family structure lu lekapotam vala kids criminals avutunaru ani..surveys cheptunai..
Babu matam chala ichindi Manishi ki....
Manavathwani minchi suggestions icchindi matam.
100% 1000%true
Devudu ki manathavadam ki sambandam ledhu manavatam anedi vyakti gatam
You are hurting the feelings of Muslims and Christians .
ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల
చెడిపోలేదు
చెడుని ప్రశ్నించకుండా
చేతులు కట్టుకున్న మంచివారి వల్ల
చెడిపోయింది
ధైర్యంగా అడగలేని భయస్తుల వల్ల
మనకెందుకులే అనుకునే
స్వార్థపరుల వల్ల చెడిపోయింది
Bro nice. Word .❤❤❤
Anduke antaru medavula mounam samajaniki hanikaram..
@@kravivarma1567 I agree with you bro . Please work some writing enlightenment of society
Video actual agenda veru. Please think.
Actual drama starts at 1:15:00
Donga naa kodukulu ee luchchaa kodukulu
Asalu agenda starts at that last moment
Report misleading content
ప్రశ్నించ లేక వేసే ప్రశ్న సరిగ్గా ఉండాలి
తప్పకుండా విశ్వాసం ఉండాలి.. మూఢ నమ్మకాలు ఉండకూడదు... 👍👍💥
Bairi gadike undi mudam😢
Lalith garu miru gopa knowledge vunna vektti❤
Excellent Debate, it's a complete manuevur. Bairi Natesh, diverted with unnecessary tooics however Lalit Anna killer answers, nailed the show. Anchor Kranthi, meru inka baga cheyyali, Bairi Naresh ki baga support chesaru. Final Sanatana Dharma won the match❤❤❤❤
I don’t know any of the two persons who came for debate. Looks
Lalit garu has good clarity on subject…kudos to him.. the whole content of vedas, the way he explained - I clearly understand.. thank you..
Hahq you came here to support a stupid. But mentioned as nutral bcz you don't have guts to support a moron
Yes sir.
ఎవరి మతాన్ని వారు పూజించుకుని, ఇతర మతస్తులని గౌరవిస్తూ, బలవంతపు మత మార్పిడి చేయకుండా, మన వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వుంటే మంచి సమాజం ఏర్పడుతుంది.
మత మార్పిడి ఎవరు చేశారు రా బలవంతంగా ఎవరు చేస్తున్నారు రా. బలవంతంగా ఎవరు మారతారు వాళ్లకు ఇష్టమై మారతారు ఇంత బుద్ది హీనులు ఏంటి రా మీరు
Adhey kadhaa mana baadha kudaa.evari mathaanni vaallu chusukunte chaalu kaanee pakkanodi mathaanni gelukuthunnaaru bro.forceful conversions, mind wash conversions,ee love jihad la dwaaraa
@@info.telugu2341అలా ఏర్పడే అవకాశం లేదు ... ఎందుకంటే మన హిందూ గ్రంథాల్లో పక్క వాళ్ళ గురించి ఏమీ చెప్పలేదు ... కానీ వేరే మత గ్రంధాల్లో పక్క వాళ్ళు దుర్మార్గులు అని రాసి ఉంది ... కాబట్టి జరగదు m.. ok 😂😂
@@AnuDANAV_Candy_Island mana dhaantlo nee brathuku nuv baaga bathukko ani undhi, pakkanodi dhanlalo migathaa vaallanthaa -------gaallu,vaallani maarchu ledha champey ani undhi.m cheddhaam bro.kaanee daridram entante kaaki pilla kaakiki muddhu annatlugaa,vaalladhi entha ghoramgaa unnaa kudaa vaallu realise kaakundaa,guddigaa follow avthunnaaru.
ruclips.net/user/shortsWJN2vBqPj-I?feature=share
లలీత్ కుమార్ నాలెడ్జ్ సరిపోవటం లేదు
లలిత కి ఏమి జ్ఞానం లేదు నరేష్ తో పోలిస్తే
@@SahassraSavarelli avunu andi
నరేష్ బొక్క గాడు @@sunnyBandarupalli
Bokkem kaadu
super anna
ఎంతో మంచి ఇన్స్పిరేషన్నీ అందించిన #Signature Studio ki thank you so much❤️
మనిషిని మనిషిగానే చూడడం నిజమైన ధర్మం.
మొత్తానికి లలిత్ కుమార్ hindu మతం లో వున్న దేవుళ్ళు అందరూ కల్పితలే.. కల్పిత దేవుల్లే అనీ ఒప్పుకున్నాడు......🤣🤣 Discussion over.......3:00......18:07......19:12.......35:38.......(38:42,41:40 hindu texts లో తపులు వుంటే మార్చుకోవచ్చు అంటా...అంటే hindu texts దైవ గ్రంధాలు కాదన్న మాట....అంటే మనుషులు రాసిన కల్పిత కథలు అన్న మాట)...
Six parts of manusmrithi links,the most disgusting book of all time.
1)ruclips.net/video/wTrEKq111BE/видео.html
2)ruclips.net/video/HYZx6EaNumo/видео.html
3)ruclips.net/video/_yU-kOKd9P0/видео.html
4)ruclips.net/video/HHm7V3lztKg/видео.html
5)ruclips.net/video/gOHrQiXiAZA/видео.html
6)ruclips.net/video/fEIw8zLVsnc/видео.html
మొడ్డల మర్యాద.
మర్యాదగా మాట్లాడ బట్టే, ఈ బురద జాతికి ఇన్ని మాటలు ఒస్తున్నై.
మదర్ ఝాత్.
I am a sc, but Jai Shree Ram 🙏
Legends understand
Actual drama starts at 1:15:00
Abbaaaa......em drama ra😂
Donga naa kodakallara.
Asalu agenda starts at that last moment 😂
meru cheppindhe nijameygani, vallu dhemullu swami kallu mokkinollanu asirwadhistharu, e dharmam manushulakey kadha!, 4years nunchi memu chusthuney vunnam manushuluga, au dhemulley vacchi 20cent gattukotti kalipeysukonnaru. googlloney au gattu kanapaduthundhe.thuglukreddy rajyam lo fallowers aundharu thugluklu ganey vunnaru.
Villaku ardam avvatam ledu prapancham matam tho rule cheyyalani chustundi appudu yevarite matha paranga vundaro valla jathi antarinchipotundi
Ye charitra vallaku vundadu ilanti nijam vadiki ardam avvatam ledu .bairi vatti murkudu vadiki importance ivvalsina avasaram ledu
అన్నీ తెలిసిన వాళ్ళు అణిగి మణిగి వుంటారు,ఏమి తెలియని వాళ్ళు ఎగిరెగిరి పడతారు అనే మాటకి నిలువెత్తు నిదర్శనం ఈ వీడియో
ధర్మో రక్షతి రక్షితః
Yes ee lalith Kumar gaaru alage unaru
బొచ్చు కాదు ఇంకా
@@RaghavIndra_vlogs దేవుడ్ని చూపించలేక పోయారు. 😅
జై శ్రీరామ్
Nice knowledge of both persons in interview and it is needed in current situation, Vijay reddy garu has good clarity and respect towards religions, for me it seems kranthi garu has inclination towards controversy.
కులం కన్న గుణం గోప్ప,మతం కన్న మానవత్వం గోప్ప.
Ade Sanatan Darm kuda cheppetidi 😉👍sandeham unte clarity ga Bagawath Geeta chaduvuko🙏
Okkadi kanna annam pettinava ra babu manavathwam
@@johnysins2749 Anname kadu A Lanti Sahayam cheyani Vadu !,
@@perception3809 Sanatan Dharmam Lo Ee? Vargam Ra Babu Paina unnadi Aacharinchedy ?,
@@shaikshabbir7720Re Tikka sannasi ni comment nike ardam Kavali mari, yendira ni Noppi sarigga artam ayetattu pettara Sunta🐑
జ్ఞానం వర్థిల్లాలి, అజ్ఞానం నశించాలి.... ✊️
Naresh gandi pattuko
JAI naresh anna ✊
@@macharlakiran52kojja na kodaka
Jai Naresh anna
@@macharlakiran52 సిగ్గు లేదు. రా. మీకు. వాడిని. సమర్ధించడం అంటే. అమ్మను. చంపినట్టు . మీరు. అందరి. భావోద్వేగాలు. అర్థం చేసుకోండి
Really Lalith Garu, such a great Maturity and command on the subject.
😂😂😂
Sulli chiku vanidhi
Haa aithe Lalitha gadi modda gudiv
ఈ టీవీ ఛానెల్ వాళ్ళు కులాలలు, మతాలు గురించి కాకుండా భవిష్యత్తు గురించి ఆలోచించే విధంగా ఇలాంటి చర్చలు పెడితే బాగుంటుంది కానీ అది జరగదు మనకు ఇలాంటివే కావాలి ఎంటర్టైన్మెంట్
Lalith garu prathi okarni respect cheyali ani chala baga cheparu.. prathi okarki helping nature undali
మన ధర్మము సహాయం చేసిన ప్రతి వారిలో దేవుడ్ని చూడండి అని చెపుతుంది కానీ ఏ బైరి నరేష్ ఏందో డైరెక్ట్ గా చూపి ఏంటాడు మూర్ఖత్వం అనుకోవాలి
Except Naresh?
Super Lalith anna debate ye kadu ma manasulu kuda malli gelichav ne mature words tho....Last 8 minutes ayithe highlight asalu😁
Finally Jai sri Ram 🎉🔥🙏. Bhairi gadi gnyanam, thelivi thelipoyindi 😂😂😂😂😂
Lalith anna hat's off ❤❤❤❤ Niku ee interview tho fans perigipotharu anna❤❤❤❤
Examples given by Shri Lalit garu are excellent 👌
Paracetamol example is peaks… anyways topic has been diverted by Dr. Naresh cleverly and unable to defend himself …Lalith is clear and he stick to the topic and tried to answer all queries raised . Not upto the mark Dr. Naresh just awarded by doctorate doesn’t mean you are above all…this interview clearly exposed your intelligence … thanx
Special thanks lalith anna, JAI SRI RAM
Jai Sri ram ❤❤
Jai shree ram anna 🚩🚩🚩
యాంకరింగ్ బాగుంది.
లలిత కుమార్ గారు ఆస్తికుడుగా ఇచ్చిన వివరణ బాగుంది. నరేష్ గారు మూడవిశ్వాసములను వ్యతిరేకించడం కూడా బాగుంది.
భగవంతుడు అంటే సత్తు చిత్తు ఆనంద స్వరూపం. అది సర్వత్రా ఉంది. నీలో ఉంది, నీ బయటా ఉంది. నీలో జ్ఞానంగాను, శక్తిగాను సదా వ్యక్తం అవుతునే ఉంది. బయట ఐనిష్టిన్ సిద్ధాంతం ప్రకారం శక్తియే పదార్థ రూపంలో కనబడుతోంది. పదార్థాన్ని తెలుసుకొనే జ్ఞానం సర్వత్రా వ్యాపించియే యున్నది. జ్ఞాన శక్తి రూపంగా సర్వత్రా వ్యాపించి, సమస్త జగత్తుకు ఆధారమైన చైతన్యమునే మనం భగవంతుడు అంటున్నాము. ఈ జగత్తు జీవులు ఆ చైతన్యం యొక్క వ్యక్త స్వరూపాలు. ప్రత్యక్షంగా కంటికి జగత్తు రూపంలో కనిపిస్తున్న భగవంతుని ఇక వెతకవలసిన పని ఏముంది? అయితే కంటికి కనిపించేది ఆసథ్రూపం(కల్పితం), మరి సథ్రూపాన్ని ఎలా దర్శించగలం? అది ఇంద్రియాలతో దర్శించి సాద్యం కాదు. ఎందుకంటే శక్తి జ్ఞానములకు రూపం లేదు. కాబట్టి జ్ఞాన శక్తుల కలయికతో కూడిన చైతన్యంను వివేకవంతమైన బుద్ధి ద్వారా మాత్రమే గ్రహించగలము
సనాతన ధర్మం మీద మీకు ఉన్న అపారమైన జ్ఞానానికి, మీరు చేసిన వాదనకు మీకు 👏👏👏🙏🙏🙏🙏
బైరి నరేష్ గారు మీ వాదనకు చాలా సార్లు డిబేట్ కు ఎందుకు వచ్చారో కూడా మర్చిపోయినట్టు అనిపించింది...
ప్రశ్నించడాన్ని సనాతన ధర్మం ఎప్పుడూ తప్పు పట్టదు, మంచి మార్పుకు ఎప్పుడూ వెనకాడదు. అందుకే
సనాతనం నిత్య నూతనం
అని అంటారనుకుంట....
అందుకే రామాయణానికి సంభందించిన చారిత్రక ఆధారాలు లేవు అని చెప్పాడు 😂😂
దేవుడు ని చూపిస్త అంటే పారిపోయిన bosidike భైరిగాడు .😂😂😂
@@sudeepheni6016lakshala years ayyindi ra pooka velli vethukko
@@sudeepheni6016ippudu eee madhya vachina vaatiki ante Christianity and Muslim vaatiki vuntay velli vaallanu vaallaki sambandinchi dorukutay
@@sudeepheni6016 అందుకే అతను విశ్వాసానికి చారిత్రాత్మకతతో పనిలేదని అన్నాడు...
chala rojulu nunchi wait chesaa ee vedio kosam...lalith anna rockzzz....hare krishna 🥰
ఇద్దరూ శాంతంగా ఉండాలని కోరుకుంటున్నము
చర్చించుకోవాలి కాని వాదించుకోవద్దు.
ఇక్కడ వాదనజరుగుంది చర్చ జరుగడం లేదు.
Naresh Garu challa Baga chiaparuu great job 👍🏻👍🏻
Lalit garu Nice definition about caste and classification.
ఏమతము అయినా సరే దేవుడు ఉన్నాడు అనే నమ్మకం ఉండటం వల్నే మనుషులు కొంచం అయినా భయం తో ఉన్నారు లేకపోతే పరిస్థిట్లు మన ఊహకి కూడా అందవు కనుక దేవుడు ఉన్నాడు నరేష్ లాంటి వారు ఎందరు వచ్చిన ఎ మతము అయినా సరే దేవుడు ఉన్నాడు...
Athanu devudu ni kolavaddu ani cheppaledu
Mudanammaku tho samajam padu avvutundi ani chepparu
@@Pkmedia2513 atani matalu purthiga vinandi e matamu ayina sare devudu ledu antunnadu
@pkmedia123 టాపిక్ పూర్తిగా విను బ్రో. స్టార్టింగ్ లోనే దేవుడు లేడు అని నిరూపిస్త అన్నాడు
@@sathishgarvandulags మీరు ఏ వీడియో మాత్రమే విన్నారు ఏమో బ్రో నేను బైరి నరేష్ వీడియోస్ చాలానే చూసాను
దేవుడు నీ ప్రసన్నం చేసుకోవాలి అంటే వేల సంవత్సరాలు తపస్సు చేయాలా?? ఎవరైనా ఎక్కువలో ఎక్కువ కనీసం 100 సంవత్సరాలు అయినా బ్రతికి వున్నారా?? ఎక్కడో కోటి కి నలుగురు అయినా లేరు ఇగ ఎవరికీ దేవుడు ప్రసన్నం ఐతాడు??
దేవుడు, దయ్యాలు, మతాలు, కులాలు మనుషులు కనిపెట్టిన దరిద్రలు 👍
సనాతన Hindu dharma is science, Hindu dharma also says how to serve humanity ,learn good things, even scientists have proven many things by learning hindu books ...adi namminollu chala Mandi bagupaddaru.... Edi nammina nammaka paina edi nijamaina nijam... Lalith garu really answered very well ... lots of Respect 🙏🙏🙏 naresh garu PhD ani matladutunnaru ... PHd chesina vallu kuda atom structure chuyunchi dani daiva ardam cheptaru
బ్రదర్ మీరు నిజంగా చాలా బాగా నిజమైన దేవుడు గురించి చెప్పారు హేటోఫ్
Well words by lilth kumar garu we are all proud to be an hindu
క్రాంతిగారూ...
మీకు ధన్యవాదాలు
ఈ డిబేట్ లో ఒక విషయమైతే నాకు చాలా నచ్చింది..
వేదాలను అన్ని భాషల్లో తర్జుమా చేసి
సామాన్యులకు అందుబాటులో ఉంటే నిజంగా బాగుంటుంది..
వేదాలు అన్ని భాషల్లో అందుబాటులో ఉన్నాయి.
Time 30:10 Q&A. అన్ని డిగ్రీలు సంపాదించినటువంటి బైరెడ్డి నరేష్ గారికి బుర్ర ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. ప్రోటోకాల్ ప్రకారం ప్రజల చేత ఎవరైతే డైరెక్ట్ గా ఎన్నుకోబడతారో వారి చేత మాత్రమే ప్రజాప్రతినిధులు ఉండే భవనాలు ఓపెనింగ్ (ఇనాగరేషన్) జరుగుతాయి. ఉదాహరణకు తెలంగాణలో కట్టిన అసెంబ్లీ భవనం కేసీఆర్ ఇనాగరేషన్ చేశారు దానికి గవర్నర్ ని ఆహ్వానించలేదు (అంటే తెలంగాణలో గవర్నర్ ని పిలవలేదని బీసీ కులాలను అనకుతున్నారని భావించాలా). అదేవిధంగా గతంలో చంద్రబాబు హయాంలో తాత్కాలికంగా నిర్మించిన అసెంబ్లీని చంద్రబాబు గారు మాత్రమే ప్రారంభించారు. అదేవిధంగా కేంద్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన బిజెపి అభ్యర్ది అయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రోటోకాల్ ప్రకారం దానిని ఇనాగరేషన్ చేశారు. ఇందులో ఆయన బైరెడ్డి నరేష్ గారు చెప్పినటువంటి ఇటువంటి అపోహలకు ఆలోచనలు చోటు లేదు.
మన రాజ్యాంగంలో ముఖ్యంగా ప్రధానమంత్రి కి మాత్రమే సర్వాధికారాలు రక్షణ విభాగం మినహాయించి, మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నా భావన ధన్యవాదములు
నన్నెడిగితే ఇద్దరు మూర్ఖులే అనిపిస్తుంది ఎందుకంటె వారి ఉనికిని కాపాడుకోవడానికి దేవుడ్ని వాడుకుంటున్నారు తప్ప సొసైటీ కి మంచి మెస్సేజ్ ఇవ్వాలి తప్ప వెదవ సోదెందుకు
అందరికీ అందుబాటులోకి తీసుకొని వస్తె ఎవరు కూడా వద్దు అని అనరు
@@rameshpatnaik3865andulo manchi vishyam chepativi chala vunayi avi ardam chesukoleni vadivi peda murukunivi bairi naresh koni nachinayi kani athaniki constitution meda patu ledu and lalit kumar gariki spiritual ga constitution ga patu vundi viledari debate vala koni missagea vunayi Kula vyastha vundadu adi manam srutichikundi and Inka chala vunayi motham ardam chesuko brother
జ్ఞానం వర్ధిల్లాలి
మానవత్వం వర్ధిల్లాలి
Donga Certificate vardhillali 😂😂😂
@@litethiskobayya4242 😂
@@target8428 evaru nenaa
ఒక సారి ఈ చానల్ లో వీడియో లు చూడండి అద్భుతమైన వివరణ
ఇదే మానవత్వం మన పక్క దేశాలైన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సుడాన్ లిబియా ఇరాక్ ఇక్కడ ఎందుకు లేదబ్బా?????
Good pich.nareshgaru
మంచి డిబేట్ తీసుకొచ్చారు యాంకర్ గార్కి ధన్యవాదములు
Anchor asala constant ga topic maintain chesyada asalu
నాస్తికుడు కి సరైన ఆధారాలు మనం చూపించగలిగితే అతడు కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతాడు... కోపాలు ప్రశ్నలకు సమాధానం కాదు..
Well
Said
Nammakudadu ane vadiki em cheppali ra yarri puka
లేడని నిరూపిస్తే, మనం కూడా నాస్థికులం
ఐపోధాం..
నిద్ర పోయిన వాన్ని లేపొచ్చు, నిద్ర అని నటించే వాన్ని కుదరదు 😊
Nv nerupinchey
Lalit kumar gaaru next level answers really excellent 👌👌👌 chala chakkaga vivarincharu 🙏🙏🙏🙏
Em ardham ayyindhi ra neeku okka slokam choodakunda choopura
@@govindboddepalli9462only slokam lo ardham kaadhu Ane dhaaniki vivarana kuda ichaaru
M slokham lone ardham kaavalaa
Telugu lo cheppindhi ardham kaaledhaa meeku
Vaadu mana Hindu paruvu thistunnadu bro .manaku samskaram undhi Nana hindutvam mida Prema undhi but lalith gadiki hindutvam anedi vadiki oka word to hide his arrogance and idiotic things chupinchadaniki ....Hinduvu Ane word use chesukoni bathukuthunnadu vaadu ....chethagadu .. i love, believe our Gods. Ok respect all gods bcz i am an educated person.
@@RUclips_indians nuvu hinduvu kaadhu bro
@@govindboddepalli9462 neku ardham kaledhani enka yevariki ardham kaadhu anukuntunnava
జై భీమ్ సార్ బైరీ నరేష్ గారూ తో లలిత్ కుమార్ గారు చరిపోరు.
సత్యం ఎప్పటికి సత్యమే....జై ఇన్సాన్
Avunu ne caste certificate lo untadhi chudu ade oka matham nijamaina matham 😂
@@litethiskobayya4242a vishayam cheppadu..
@@nageshkunkumma5648 veella bathukule intha bro certificate lo hindu matham vaadukuntu hindu mathanne vyathirekistharu okka na kodukki kuda inkithagnanam undadhu malli satyam dharmam ani ethulu dengutharu
Caste certificate tisukunava ra govt nuchi
Madda gudu muni
జై శ్రీరామ్🙏🙏🙏... భారత్ మాతాకీ జై💪💪💪...
lalith kumar has clear idea about the things he believe which is lacking in bairi naresh and lalith kumar is up to the point for every question.
Lalith garu, U r soooooo great, plzz keep go sir, I wish u all the best
Finally LAlitha Gary explanation nice good
Lalith anna niku die hard fan aypoyinaa, nee dharay na dharee jai shree ram
Lalith garu baga chepparu.. ila matlade vallu leka hindus ni disrespect chese vedavalu ekkuvayyaru...
Naresha. Sir super super
Interview lo adhikamga noru paresukoni lalith gaarini matladanivaledu
Naresh gaaru and kranthi gaaru oka side matladina dhayryam ga thadabadakunda answer echadu lalith anna hats off
అవును.జై శ్రీ రామ్ ❤
జై శ్రీరామ్❤
Bhairi Naresh sudhapusa acting🤦♀️🤣
Jai sri ram🚩
Bochumatladindu lalithgadu
Bairi naresh 👌
Laith gaaru awesome ..became fan of your arguments ! now i'm kattar hindu ..now ex secular !
చాలా సంతోషం సోదరా 🙏🙏
జై శ్రీ రామ్ 🚩🕉️🙏
Nv secular aa ee dabate chusaka secular nundi kattar hindhu ga marara siguvundali😂😂😂
Super broo...
@@sriram-nt3mk ఇప్పుడు మీకేం అయింది సోదరా అతని అభిప్రాయం అతనిది, ఇప్పటి వరకు may be అతనికి సరైన అవగాహన లేదేమో ఇప్పుడు ఈ debate చూశాక అర్దం అయింది ఏమో.
@@Nandu_sanathani110 debate chusaka evadikinaardham aithadhi kani ee drbate lo lalith anna matladindantlo matter ledhu antha covering thappa
Debate aarogyakaram ga vundali.nice.
Lalith Kumar anna matalu only fire🔥 clarity words ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఏమి అర్ధం అయ్యయి నికు fire 🔥 ఆనిపించడానికి ...😂😂
❤❤🚩🚩
Paracetamol example superb.....Superb lalith garu.
Jai bairi నరేష్ అన్న
@@rudra7971 Mari లల్లి గారు ఏమి పికారో
@@dobbalabhaskar271ayite neeku ardham kaale debate
Good interview.....
Very good debate
Repeat chesthu undandi
Lalith kumar outstanding knowledge has really surprised me 👏👏👏👏.. Bairi Naresh posted some good questions but unfortunately he was not strong enough to conclude his opinions
Both Naresh garu & Lalit garu are correct in their own perspectives. We need to take good things from everywhere this is what Sanatana Dharma inspires about..
Ela Naresh correcta bayha vadu only Hindus gurinchey matladathadu varay mathalu gurinchi am matladu endukantey vallu antey bayam veediki...Preethi edava Hindu devllu gurinchi matladay vadey
@@kiranreddy4565 Brother anduke I mentioned in his own perspective (as Atheist) ante kani atanu matrame correct ani kadu. Mana Santana dharmam aadi kalam nunchi ilanti debates lanu edurkune vachindi unlike other religions kabati nobody can takeaway Santana dharma from us and our land forever 🚩
Naresh is not correct in his own way or any way that person is just only making fights and making people fools and wasting their time
#boycott naresh
కులం,మతం,దేవుడు ఏవేవి లేకుండా కేవలం మానవత్వం అభివృద్ది కోసం మాత్రమే ప్రయత్నించడం చాలా మంచిది
Nee mokam
Adey sanatana dharmam chesthundi. Kani vere desaala junchi mathaalu raavadam valla sanatana dharmam ni kuda religion laga chusthunnaru. Hinduism religion ea kani adi sanatana dharmam lo oka bhaagam anthe
Addamlo Chusuko😅
@@jaijawanjaikisan6208 ilantivatike parimithamaithav chivariki
atla okka hinduvu matrame ankuntadu, aa jathi kulam vargam anevi christian muslim lo chala vuntadi, syed khan pathan vallu migilina converted vallani kaali cheppu kinda dhooli laga chustaru, example pasmandas ni...
మనిషిలేనిది ఒక దేవుడు లేడు ఒక పదిరోజులు మనిషి లేకపోతె గుడి పాడై పోతాది జైభీం జైభారత్ ✊✊✊
జై శ్రీరామ్ 🙏
Hats off Lalith garu ,very good counter
😂😂😂😂😂
@@viswakanth9002aaaaa anu
😂😂😂😂😂😂🗣🗣🗣🗣🗣🗣🗣🗣naresh ingitha jnanam 1% lalith ge ledura pad 😂😂😂😂
మతం మరియు జ్ఞానం ఇంటర్వ్యూ బాగుంది అన్నా
Pora vaadi😂
ధర్మాన్నికి మూర్ఖత్వానికి ఇంటర్వ్యూ జరుగుతుంది
Em use ayannnku Edina job vachindaaaaa govt job kottamanuuuu
జ్ఞాణమే వర్దిల్లుతుంది ఇప్పుడైనా ఇక ముందు ఐనా
జ్ఞానం కి చదువు కి సంబంధం లేదు తమ్ముడు
యాంకర్ గారు సనాతన ధర్మం గురించి అందరికితెలియవు. పరశ్రీ స్వామిగారితో ఒక్కసారి. ఇంటర్వ్యూచేస్తెచాలబగుంటుది. సార్
Lalith Anna Exlent😍😍🥰🥰
ఒక వ్యక్తి వినయంతో, విజ్ఞానం తో మాట్లాడారు..మరో వ్యక్తి అహంకారం తో, అణచివేత ధోరణి తో మాట్లాడారు... స్పష్టంగా కనిపిస్తుంది..
Athivinayam dhurtha lakshanam video chudaledhu na gess naresh vinayam ga vundi vuntadu
Simple devudu vunnada leda alla devuda kadha ani naresh ni adigithe chalu nija searupam bayata padedhi
మొడ్డల వినయం
మర్యాదగా మాట్లాడ బట్టే, ఈ బురద జాతికి ఇన్ని మాటలు ఒస్తున్నై.
మదర్ ఝాత్.
I am a sc, but Jai Shree Ram 🙏
Don't worry We know real face behind innocent face
Ahankaram yekkada kanabadindi Akka niku....
Bhairi gaadu Anna matallo ahankaram kanapadale dha...
Okasari ENT ...Ni kaluvakka ....🙏
Jai Shree Ram 🚩
Lalith anna mee answers next level anthe 🎉❤
జై హో హిందుస్థాన్, జై శ్రీరామ్, జై హో లలిత్ జీ.🙏🙏🙏
Jai shree ram
Jai shree ram ❤❤❤❤❤❤❤❤❤❤❤
Good debate 👌 👏 Kranthi Garu
Sanathana hindu dharmam vardillali
Jai hind
Bharat mata ki jai
#mathamarpidi nasinchali
Best debate for ever👍👍👍
Nice information 🙏🙏🙏
Both are All the very best👌👌👌
జై భీమ్ ✊️✊️
Lavadalo bheem
Jai bheem ✊✊✊✊✊✊
Jai hind jai sree ram lalith anna
దేవుడు అన్ని చూస్తాడు అని భయం ఉన్నంతవరకు ఒక్కడికి కాకపోయినా ఒక్కడికి భయం ఉంటుంది ఎంతో కొంత మంచి మిగిలి ఉంటుంది మనిషి లో ఏదో మూలన.... దేవుడే లేదు అనుకొన్నకా ఎలాంటి భయాలు ఉండవు మనిషి మృగం లాగ మారి.... వావి వరసలు పాపం పుణ్యం అని ఏ భయాలు లేకుండా రాక్షసుడు అవుతారు
S
💯
Lalith ji jai shree Ram 🙏🙏🙏🙏🙏
Naresh is continuously changing topic. Not standing on one topic
😂 ala antav enti bro he is doctor anta.
@@nageshkunkumma5648😂 inkw scientist kadha 🤣
Naresh is playing victim card game
All these so called nasthik batch same
Vaste fellow.....
super naresh garu
Lalit anna super speech excellent ❤
లిల్లీ పిత్తు గాడి పిత్తు
BHARATH MATHA KI JAI 🚩
Tq
Didn’t expect this much matured talks from Lalith anna …. Became fan of him ..
Ne bondha ra
@@dryash866 pora Nuvu .. ninu evadu annadu
@@dryash866ne badha andhi thamudu
Bro lalith anna gurunchi meku thelidhu ankunta hindu jana shakthi youtube channel chudande jai shri ram 🙏
@@1Hindu550 I know him Anna … but asala cool ga handle chestadani Anna expect cheyledu asla
అన్ని మతాలలో ఉన్న మూఢ నమ్మకాలు పోవాలి,,, సమాజం చైతన్యo కావాలి...
First sanathana dharmanni nilabettukovali tharavatha migathaavi
Video actual agenda veru. Please think.
Actual drama starts at 1:15:00
Donga naa kodukulu ee luchchaa kodukulu
Asalu agenda starts at that last moment
Report misleading content
atla okka hinduvu matrame ankuntadu, aa jathi kulam vargam anevi christian muslim lo chala vuntadi, syed khan pathan vallu migilina converted vallani kaali cheppu kinda dhooli laga chustaru, example pasmandas ni...
Ala antey naresh Anni mathalu gurinchi matladaliga...vadu only Hindu devullu gurinchey matladathadu varay mathalu antey bayam vadiki
@@kiranreddy4565 vadiki G lo dammu ledu bro, vere mathala gurinchi atlane yagataali ga matladithe vaadini ippatidaaka yeppudo champi pudchesevaaru
Well said by naresh ❤
Super Lalitha garu… 🙏🎊🎊
మతం ఉంటే తప్పు లేదు, మతోన్మాదం తో ఉంటేనే దేశానికి చాలా ప్రమాదకరం
Avunu ee lalith gadu mathonmadi
మతోన్మాదులు కేవలం క్రైస్తవులు ముస్లింలు మాత్రమే
Okka హిందువు తిరగ బడితే మతోన్మాదం భేష్
Asalu naa dhesam lo puttani Christianity ni tharimesthe ilantivi em undav..vallani tharimeyyalani dharna chei bro dhesaaniki manchidhi
@@naapaatalunaanistam9188 ade brother nenu antunna dharna chestam kaani mana Valle manatho undaru
Lalith kumar gaaru exelent speech
Jai Sree Ram 🙏🙏🙏🙏