Brahmanandam Controversial Comments | బ్రహ్మానందం వ్యాఖ్యలపై దుమారం.. హిందూ సంఘాల వార్నింగ్!

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 806

  • @venkanna1
    @venkanna1 14 дней назад +21

    వాస్తవాలు చెప్పునందుకు ధన్యవాదములు సార్ 💐🙏🏻

  • @a.subramanyamanumakonda9704
    @a.subramanyamanumakonda9704 15 дней назад +67

    బ్రహ్మానందం గారు మీరు మీ సంపాదనలో కొంత భాగం అనగారి న స్త్రీల అభ్యున్నతికి ఖర్చు చేయాలని ఆశిస్తున్నాను

    • @Chinnasondrall
      @Chinnasondrall 15 дней назад +4

      Bokka

    • @ಸನಾತನರಾವ್
      @ಸನಾತನರಾವ್ 15 дней назад +13

      అతడు మహా పిసినారి... నారి కోసం ఖర్చు పెట్టడు. ఉచిత సలహాలు ఇస్తారు. 😂

    • @masampallylingaswamy8069
      @masampallylingaswamy8069 15 дней назад +5

      Nuv chey brother

    • @ಸನಾತನರಾವ್
      @ಸನಾತನರಾವ್ 15 дней назад +1

      ​@@masampallylingaswamy8069నువ్వు కూడా చెయ్యి

    • @raipramodkumar7989
      @raipramodkumar7989 14 дней назад +2

      నువ్వు చేసి తర్వాత చెప్పు!

  • @WritersZoneCreations-jp5nh
    @WritersZoneCreations-jp5nh 15 дней назад +35

    ఈనాటి భారతదేశంలో.. మహిళకు.. స్వేచ్చ.. భారతదేశం.. రాజ్యాంగం.. ఇచ్చింది.. కదా..!

    • @Hybbuby
      @Hybbuby 14 дней назад +2

      Avuna mati rajyangam leka munde maa ento mandi streelu yuddalu chesi svatantra samaramlo kuda palgunnaru vallu ye rajyangam follow ayyaru?

    • @aimanshaikh1564
      @aimanshaikh1564 12 дней назад

      Ippudu marchabotunnaru

  • @rameshthamala9050
    @rameshthamala9050 15 дней назад +45

    అసలు మను చరిత్ర ఎవరూ చదువుతున్నారు

    • @venkanna1
      @venkanna1 14 дней назад

      Rss గోడి బత్తాయిలు సదువుతున్నారు

    • @ganeshrao7526
      @ganeshrao7526 13 дней назад

      *Mundhu Ne Movie industry Lo Ladies Casting Couch Lekunda Chusuko Mundhu*
      *Orey Brahmi & Dammi Siggu Lekunda Movies & TV Serials Lo North & Kanada Heroines & Actors Nu Pettukunaru TELUGU Ladies Ku Chance Evakunda*
      😡😡😡
      _Malli Siggu Lekunda Ladies & Manuvadham Gurienchi Matlduthunav_ 🤗🤣🤗

    • @ganeshrao7526
      @ganeshrao7526 13 дней назад

      *Mundhu Ne Movie industry Lo Ladies Casting Couch Lekunda Chusuko Mundhu*
      *Orey Brahmi & Dammi Siggu Lekunda Movies & TV Serials Lo North & Kanada Heroines & Actors Nu Pettukunaru TELUGU Ladies Ku Chance Evakunda*
      😡😡😡
      _Malli Siggu Lekunda Ladies & Manuvadham Gurienchi Matlduthunav_ 🤗🤣🤗

    • @fran20000
      @fran20000 13 дней назад +1

      మరి ఎందుకు రాశారు?

    • @venkanna1
      @venkanna1 8 дней назад

      మొఫీ చదువుతున్నాడు

  • @shanigarapupradeep2994
    @shanigarapupradeep2994 15 дней назад +153

    Sir మీరు నిజంగా నిజాయితీ గల మనిషి నిజం మాట్లాడారు. మీరు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలి

    • @mallikarjunadarga1248
      @mallikarjunadarga1248 14 дней назад +11

      బ్రహ్మానందంగారు మీ పూర్వికులు అంటే మీ అవ్వలు లేక మీ బంధువులు ఎవరైనా సతీసహగమనం చేసారా?

    • @mankan259
      @mankan259 14 дней назад +1

      Chupinchu ekkada undho
      Ladies chaduvuko kudadhu chaduvukunte varshalu padavu ani ekkada undhi raaa
      Reference pettu prati okkadiki alavatu ayipoindhi simple undhi vaagatam
      Aa Brahmanandam ki buddi ledhu
      Nuv antunnav ga undhi ani
      Chappara ekkada undho

    • @Hybbuby
      @Hybbuby 14 дней назад +2

      Avuna evaru bramanandam, mee kutumbalo entamandi sateesahagamanam chesaru?

    • @maahishmaa
      @maahishmaa 14 дней назад +5

      బ్రమ్మి ఎంత బ్రమలో బతుకుతున్నాడో అర్ధం అవుతుంది

    • @ummirajeswari-f2w
      @ummirajeswari-f2w 14 дней назад

      ​@@maahishmaaYou are in evolution. Res your smrities. Then who will in " brama ".

  • @Stranger_Gamer143
    @Stranger_Gamer143 13 дней назад +7

    He said truth, we support real hero 🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯✌️.

  • @bibleresearchministriesbrm9087
    @bibleresearchministriesbrm9087 14 дней назад +48

    బ్రహ్మానందం ఓ లెక్చరర్ అన్నీ తెలిసే మాట్లాడాడు. He is కరెక్ట్

  • @Sri1nu
    @Sri1nu 14 дней назад +86

    బ్రహ్మానందం గారు మీరు చాలా చక్కగా చెప్పారు నిజాలు నిప్పులాంటివి చెప్తే జిర్ణించుకోరు కొందరు

    • @AGaneshGanesh-sf2bx
      @AGaneshGanesh-sf2bx 14 дней назад

      సార్ మీరు చేపినదే తప్పు కావాలంటే నీరున్సహందీ వాడు కంభియాన్ అనుకున చెత్త లంజోడకku

    • @mankan259
      @mankan259 14 дней назад

      Chupinchu ekkada undho
      Ladies chaduvuko kudadhu chaduvukunte varshalu padavu ani ekkada undhi raaa
      Reference pettu prati okkadiki alavatu ayipoindhi simple undhi vaagatam
      Aa Brahmanandam ki buddi ledhu
      Nuv antunnav ga undhi ani
      Chappara ekkada undho
      Gaadithaaa

    • @suryam_333
      @suryam_333 14 дней назад

      1000% Currect

    • @ಸನಾತನರಾವ್
      @ಸನಾತನರಾವ್ 14 дней назад +1

      @@Sri1nu bramhee neevu gelesil vesukondi

    • @mankan259
      @mankan259 14 дней назад

      @@Sri1nu Chupinchu ekkada undho
      Ladies chaduvuko kudadhu chaduvukunte varshalu padavu ani ekkada undhi raaa
      Reference pettu prati okkadiki alavatu ayipoindhi simple undhi vaagatam
      Aa Brahmanandam ki buddi ledhu
      Nuv antunnav ga undhi ani
      Chappara ekkada undho
      Gaadithaaa
      Meeru cheppaleka pothe
      Mee janma oka gorre janma
      Oka kukka janma tho samanam 😂

  • @MadhavJK
    @MadhavJK 15 дней назад +37

    నిజం మాట్లాడుతున్నారు బ్రహ్మానందం గారు.
    కానీ మతోన్మాదితో ఈగి పోతున్న ఈ ప్రభుత్వాలు బ్రహ్మానందం గారి భరతం పట్టకుండా ఊరుకుంటాయా? మనమంతా ఆయనకు సపోర్టు ఇవ్వాలి.
    మనుస్మృతి, పరాశరస్మృతి మొదలగు ధర్మ శాస్త్రాల ఆధారంగా సనాతన హిందూ ధర్మం నిర్మితమైంది. మనుస్మృతి ప్రపంచంలోకెల్లా అత్యంత నీచాతి నీచమైన గ్రంథము.
    మనుస్మృతిని ఇంగ్లీషు వారు వక్రీకరించి అనువదించారనటంలో వాస్తవం లేదు. అది వితండ వాదన. అలాగే అందులో ప్రక్షిప్తాలు ఉన్నాయని తప్పించుకో చూస్తున్నారు. అది పలాయన వాదం.
    కృత యుగానికి మనుధర్మ శాస్త్రం, కలియుగానికి పరాశరస్మృతి అని సనాతన హిందూ వాదులు నమ్ముతారు. విచిత్రం ఏమిటంటే పరాశరస్మృతి కూడా ఇంచుమించు మనుస్మృతిలాగే ఘోరంగా ఉంది.
    మనువు హిందువులను నాలుగు వర్ణాలుగా విభజించారు. అవి బ్రాహ్మణ, క్షత్త్రియ, వైశ్య, శూద్ర… అంటే కులవ్యవస్థ. ఆయన కేవలం నాలుగు వర్ణాలుగా విభజించడమే కాకుండా వాటిలో మళ్ళీ అంతరాలు (గ్రేడులు) సృష్టించాడు.
    ఇలా నిచ్చన మెట్ల కుల వ్యవస్థను సృష్టించటమే కాకుండా, కులాలకు వృత్తులు నిర్దేశించి, సవర్ణ వర్గాలకు ప్రత్యేక హక్కులు ప్రసాదించారు. అలాగే ఒకే రకమైన నేరానికి పాల్పడిన వారిలో శూద్రులకు మాత్రమే కఠిన శిక్షలు విధించాడు; మిగిలిన వర్గాలకు మాత్రం పెద్దగా శిక్షలు లేవు.
    పైన చెప్పిన నాలుగు వర్ణాలే కాకుండా ఇంతకన్నా నీచాతి నీచమైన వర్ణం (కులం) మరొకటి కూడా ఉంది… అది ఛండాలురు (మాల, మాదిగ ఇత్యాధి కులాలు). హిందూ సనాతన ధర్మంలో వీరి స్థానం నీచాతి నీచం!
    మనుధర్మ శాస్త్రలో చెప్పిన నిబంధనల ప్రకారం హిందూ సమాజంలో శూద్రులు, స్త్రీల పట్ల వివక్ష, అణచివేత ఎలా ఉంటుందో క్రింది శ్లోకాలకు తాత్పర్యాలు పరిశీలిస్తే తెలుస్తుంది.
    మానవ వికాసానికి సర్వోన్నతుడైన సృష్టికర్త బ్రహ్మ, బ్రాహ్మణులను తన నోటి నుండి, క్షత్రియులను తన భుజాల నుండి, వైశ్యులను తన తొడల నుండి, మరియు శూద్రులను తన పాదాల నుండి సృష్టించాడు. (మనుస్మృతి కోడ్ I-31)
    ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే… మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం… బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యు వర్గాలు తప్ప, మిగిలిన అన్ని కులాలు (అంటే రెడ్డి, కమ్మ, కాపు, బీసీ కులాలు) శూద్రుల కిందికే వస్తారు. వారి గుణకర్మ విభాగాలను అనుసరించి భగవంతుడే వారు చేయవలసిన విధులు కూడా నిర్ధేశించాడు అని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి.
    పై మూడు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) వర్ణాలకు విశ్వాసంతో, భక్తితో, మరియు అసంతృప్తి లేకుండా సేవ చేయడమే శూద్రుడి కర్తవ్యం అని దేవుడు చెప్పాడు. (మనుస్మృతి 1-91)
    మను దాంతో సంతృప్తి చెందలేదు. ఆయన ఈ శూద్రుల సేవకుల స్థితిని వారిచే తమ పేర్లలో మరియు ఇంటి పేర్లలో వ్యక్తపరచాలని కోరాడు. మనూ ఇలా అంటాడు:
    బ్రాహ్మణుని పేరులో మొదటి భాగం శుభాన్ని సూచించాలి, క్షత్రియుని పేరు శక్తిని సూచించాలి, వైశ్యుని పేరు ధనాన్ని సూచించాలి, కానీ శూద్రుని పేరు అవమానాన్ని సూచించాలి. (మనుస్మృతి II. 31)
    బ్రాహ్మణుని పేరులో రెండవ భాగం ఆనందాన్ని, క్షత్రియుని పేరులో రక్షణ, వైశ్యుని పేరులో అభివృద్ధిని, మరియు శూద్రుని పేరులో సేవను సూచించాలి. (మనుస్మృతి II. 32)
    శూద్రులకు బోధించే వారు మరియు వారి గురువు శూద్రుడు అయితే, వారు శ్రాద్ధానికి ఆహ్వానించబడకుండా అనర్హులు అవుతారు. (మనుస్మృతి III. 156)
    శూద్రుడు విద్య పొందడానికి అనర్హుడు. పై వర్ణాలు శూద్రుడికి విద్యను బోధించకూడదు, సలహా ఇవ్వకూడదు. శూద్రుడు చట్టాలు మరియు నియమాలను తెలుసుకోవలసిన అవసరం లేదు. నిబంధనలను ఉల్లంఘిస్తే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. (మనుస్మృతి IV-78 నుండి 81)
    శూద్రుల సమక్షంలో వేదాలను చదవకూడదు. (మనుస్మృతి IV. 99)
    “ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతడి నోటిలో, చెవుల్లో మరిగించిన సీసం పోయాలి”(మనుస్మృతి 8-272).

    • @narsimhacheera1797
      @narsimhacheera1797 15 дней назад +5

      ఆ మనువు ఎవడో..ఎప్పటి వాడో...నేను ఎక్కడా చదవలేదు...అయినా హిందూ ధర్మం ఏ ఒక్కరో నిర్దేశించినది కాదు... అనేక ఋషుల పరిశోధనల ఫలితం...ప్రక్షిప్తాల పాలైన ఆ పనికి రాని,అమలులో లేని దాని గూర్చి చర్చ అనవసరం...నిచ్చెన మెట్లు అనే మాటలు కామ్రేడ్స్ వాడుతారు...మరి ఇప్పుడున్నది కూడా పరిపాలన వ్యవస్థ అలాగే ఉంది...!
      హిందు ధర్మాన్ని తులనాడుతూ పోస్ట్ పెట్టె వారు ముస్లిం మహిళలు మసీదులోకి ప్రవేశమే లేదు అది అడగరు...
      జార్జ్ సోరోస్ డబ్బులకు ఆశపడి కొన్ని పార్టీలు,మీడియా ఇక్కడి ధర్మాన్ని పలుచన చేస్తున్నారు... ఒక్కటి మాత్రం నిజమే అనిపిస్తుంది... మనువెవ్వడో కానీ వాడు చాలా గొప్పవాడే..!.ఇన్నివేల సం ల తరువాత కూడా కొందరికి నిద్ర లేకుండా చేశాడు...!!

    • @MadhavJK
      @MadhavJK 15 дней назад

      @ హిందూ ధర్మ శాస్త్రాలలో మొదటిదైన మనుస్మృతి. అలాంటి మరికొన్ని ఇతర స్మృతుల ఆధారంగానే నిర్మితమైనది. మనుస్మృతిలో చాతుర్వర్ణ్యాశ్రమ ధర్మములు, వివాహ క్రమ పంచ మహాయజ్ఞ, తిథి, పూజా, పిండప్రదానము, శ్రాద్ధ కర్మలు, భోజన నియమాలు, స్త్రీపురుష ధర్మాలు, రాజ ధర్మాలు, వ్యవహార ధర్మములు, ప్రాయశ్చిత్త నియమాలు మొదలైన హిందువుల వైదిక లౌకిక విషయములు అన్నీ చెప్పబడి ఉన్నాయి. మనువు గురించి తెయదు అంటే నీకు సనాతన హిందూ ధర్మం గురించి బొత్తిగా తెలియదన్న మాట.
      నేను హిందువును, నాకు ముస్లిం మహిళలు సంగతి నాకు తెలియదు. కొంతమంది ప్రశ్నిస్తున్న వీడియోలు చూశాను. నీకు తెలిస్తే నువ్వు కూడా వాళ్ళను అడగ వచ్చు.
      అలాగే సారోస్ గురించి కూడా నాకు పెద్దగా తెలియదు. అయినా ఐదో అతిపెద్ద ఎకానమీకి అధిపతి అయిన మోదీ, ఎలొక్టరల్ బాండ్ల ద్వారా ఎన్నో వేల కోట్లు పోదేసుకున్న మోదీ అంతటి శక్తిమంతుడైన మోదీ సోరోస్ ను కంట్రోల్ చెయ్యలేనంత అసమర్థుడా?
      మనువు, రావణుడు, దుర్యోధనుడు, హిట్లర్… వీరందరూ ఎన్ని తరాలైనా మరచిపోలేని దుష్టులు. ఎలా మరిచి పోతాం.

    • @satishk7406
      @satishk7406 14 дней назад

      ఒరెయ్, నువు ఫస్ట్ వేదాలు చదువు. బౌద్ధం అనేది కేవలం పురుషులకు అని బుద్దుడు చెప్పాడు. అది ఎందుకు నీకు గుర్తు లేదు? వేదాల్లో మాత్రమే స్త్రీకి స్వేచ్చ ఉంది. వెళ్లి ఋగ్వేదం చదువు.

    • @Iam_adamant-j2d
      @Iam_adamant-j2d 14 дней назад +5

      ​@@narsimhacheera1797 మన మతం లోని అశుదాన్ని గురించి మాట్లాడిన ప్రతిసారి వేరే మతాల గురించి మాట్లాడతారేంటి?

    • @SatyamtheTruth999
      @SatyamtheTruth999 14 дней назад +1

      Hello dear Bible brother..Shut your nonsense..

  • @venkatg4764
    @venkatg4764 15 дней назад +100

    ఈ దేశంలో వాస్తవాలు చేదుగానే ఉంటాయి😮😮

    • @satyanarayanamunjarapu2637
      @satyanarayanamunjarapu2637 15 дней назад +2

      Yes u r correct

    • @coolboy-rg9zy
      @coolboy-rg9zy 14 дней назад +3

      Abaddalu inka cheduga untayi

    • @mankan259
      @mankan259 14 дней назад

      Chupinchu ekkada undho
      Ladies chaduvuko kudadhu chaduvukunte varshalu padavu ani ekkada undhi raaa
      Reference pettu prati okkadiki alavatu ayipoindhi simple undhi vaagatam
      Aa Brahmanandam ki buddi ledhu
      Nuv antunnav ga undhi ani
      Chappara ekkada undho

    • @Indian-m2d
      @Indian-m2d 13 дней назад

      Asal vaadu chepindhi asal veda la lo and manusmriti lo ledhu.manusmriti women ni kapadukovali,women ni respect cheyali ani matladthadhi.avado gorre bulle gallu rasina book chadhivinattu undi musali mogga gaadu.

    • @Indian-m2d
      @Indian-m2d 13 дней назад

      Adho nuvvu chadhivi nattu chepthunav.

  • @philadelphiaministries3967
    @philadelphiaministries3967 13 дней назад +23

    బ్రహ్మానందం గారు చెప్పింది అక్షరాలా నిజం దాన్ని ఎవడు కాదన గలడు

  • @yersanagandlasravan8345
    @yersanagandlasravan8345 15 дней назад +44

    ముందు మీ z న్యూస్ ఛానల్ వాళ్ళు మను స్మృతి చదువుకొని తరవాత బ్రహ్మానందం వ్యాఖ్యల గురించి మాట్లాడండి

    • @Vamsi99410
      @Vamsi99410 15 дней назад +5

      First nuvu study chesevaaa

    • @sharktanktips
      @sharktanktips 15 дней назад +1

      @@Vamsi99410 nuvu chesava?

    • @Ridhisha145
      @Ridhisha145 14 дней назад +1

      Nu chadivenava

    • @mankan259
      @mankan259 14 дней назад

      Chupinchu ekkada undho
      Ladies chaduvuko kudadhu chaduvukunte varshalu padavu ani ekkada undhi raaa
      Reference pettu prati okkadiki alavatu ayipoindhi simple undhi vaagatam
      Aa Brahmanandam ki buddi ledhu
      Nuv antunnav ga undhi ani
      Chappara ekkada undho

    • @LeviRajvaddi
      @LeviRajvaddi 14 дней назад

      నా శ్రీ విద్యా మనర్వతే.... అంటే నా అంటే సంస్కృతంలో వద్దు..స్త్రీ విద్యను అభ్యసించ కూడదు... మనుధర్మ శాస్త్రం, బ్రహ్మానందం గారు నిజమే చెప్పారు

  • @pradeep7611
    @pradeep7611 14 дней назад +32

    2014 తర్వాత నిజాలు మాట్లాడటమే దేశ ద్రోహం , ధర్మ ద్రోహంగా ఐపోయింది...

    • @mallikarjunadarga1248
      @mallikarjunadarga1248 14 дней назад +6

      బ్రహ్మానందంగారు మీ పూర్వికులు అంటే మీ అవ్వలు లేక మీ బంధువులు ఎవరైనా సతీసహగమనం చేసారా?

  • @muraliprasanna
    @muraliprasanna 14 дней назад +37

    Super sir...
    నిజం నిర్భయంగా చెప్పారు సర్ ❤❤❤❤

    • @mankan259
      @mankan259 14 дней назад

      Chupinchu ekkada undho
      Ladies chaduvuko kudadhu chaduvukunte varshalu padavu ani ekkada undhi raaa
      Reference pettu prati okkadiki alavatu ayipoindhi simple undhi vaagatam
      Aa Brahmanandam ki buddi ledhu
      Nuv antunnav ga undhi ani
      Chappara ekkada undho
      Gaadithaaa

  • @pradeep7611
    @pradeep7611 14 дней назад +59

    బ్రహ్మానందం మాట్లాడింది 100% నిజం

    • @venkatram-k2z
      @venkatram-k2z 14 дней назад +2

      మూర్ఖుడు బ్రహ్మానందం చెప్పిన మాటలు ఇస్లామిక్ సమాజానికి మాత్రమే వర్తిస్తాయి

    • @lawscool5691
      @lawscool5691 10 дней назад

      ​@@venkatram-k2z పురాణాల్లో ఇంకా దారునంగా రా సామి

    • @PV3Cinema
      @PV3Cinema 6 дней назад +1

      ​@@lawscool5691 Bible lo Inka rotha ra ayya ..thandri koothuru vesukondi ani vundhi gorre bidda

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 15 дней назад +29

    సావిత్రి బాయి ఫూలే గారిని కీర్తించడానికి వేదాలనూ పురాణాలను నిందించనవసరంలేదు.
    గార్గి, మైత్రేయి, నిన్న మొన్నటి మొల్లమాంబ, రంగాజమ్మ మొదలైన వారి గురించి ఆయనకు తెలియదు కాబోలు. ఇంకో విషయం. సంఘ సంస్కర్తలలో ఎంతసేపూ ఫూలే, సావిత్రి బాయి ఫూలే వగైరాలను గురించే ప్రస్తావిస్తారు కానీ స్త్రీవిద్య, విధవా పునర్వివాహాలకు పాటుపడిన మన తెలుగువాడైన కందుకూరి వీరేశలింగం గారు ఎవరికీ గుర్తురారు. తెలుగువారి తెగులు.

    • @Vamsi99410
      @Vamsi99410 15 дней назад

      సనాతన ధర్మ ప్రకారం అగ్రకులాల లోని రెడ్డి కమ్మ బ్రాహ్మణ బిసి వాల కూతురు ను జోగినిగా దేవదాసిగా చేయాలి దేవుడికి ఇచ్చి పెళ్లి చేయాలి

  • @satyanarayanamunjarapu2637
    @satyanarayanamunjarapu2637 15 дней назад +24

    నా దేశ స్త్రీ మణులు ముఖ్యంగా నా బహుజన స్త్రీ సోదరి మణులుకు బ్రహ్మానందం గారు చెప్పింది వాస్తవం అని తెలుసు

    • @mankan259
      @mankan259 14 дней назад

      Chupinchu ekkada undho
      Ladies chaduvuko kudadhu chaduvukunte varshalu padavu ani ekkada undhi raaa
      Reference pettu prati okkadiki alavatu ayipoindhi simple undhi vaagatam
      Aa Brahmanandam ki buddi ledhu
      Nuv antunnav ga undhi ani
      Chappara ekkada undho

    • @pramodkumar-nq3lp
      @pramodkumar-nq3lp 14 дней назад +2

      @@satyanarayanamunjarapu2637 vacchadandu manusmrithi chadivina intelligent

    • @Hybbuby
      @Hybbuby 14 дней назад +2

      Nenu bajujana vadala manishine maa intlo maa nanamma grandalu enno chadivi cheppedi mee missionary visham ikkada kakkaku

  • @sundarsingh9926
    @sundarsingh9926 14 дней назад +82

    అయన చెప్పింది 100%నిజమే కదా...

    • @mankan259
      @mankan259 14 дней назад

      Chupinchu ekkada undho
      Ladies chaduvuko kudadhu chaduvukunte varshalu padavu ani ekkada undhi raaa
      Reference pettu prati okkadiki alavatu ayipoindhi simple undhi vaagatam
      Aa Brahmanandam ki buddi ledhu
      Nuv antunnav ga undhi ani
      Chappara ekkada undho
      Gaadithaaa

    • @mankan259
      @mankan259 14 дней назад

      @@sundarsingh9926 Chupinchu ekkada undho
      Ladies chaduvuko kudadhu chaduvukunte varshalu padavu ani ekkada undhi raaa
      Reference pettu prati okkadiki alavatu ayipoindhi simple undhi vaagatam
      Aa Brahmanandam ki buddi ledhu
      Nuv antunnav ga undhi ani
      Chappara ekkada undho
      Gaadithaaa
      Meeru cheppaleka pothe
      Mee janma oka gorre janma
      Oka kukka janma tho samanam 😂

    • @pramodkumar-nq3lp
      @pramodkumar-nq3lp 14 дней назад +3

      Nuvu chadivava manusmrithi ambedkar ki samskrutham raadhu Max Muller translation book chadivi moosapoyadu

    • @ShaikHafeez-zq6ls
      @ShaikHafeez-zq6ls 14 дней назад

      Yes

    • @pramodkumar-nq3lp
      @pramodkumar-nq3lp 14 дней назад

      @@ShaikHafeez-zq6ls nekem hinduvula madya pulla pettadaniki yenni yes laina cheptav

  • @RajDave12
    @RajDave12 15 дней назад +63

    ఆయన అన్నవాటిలో అన్ని నిజాలే

    • @ಸನಾತನರಾವ್
      @ಸನಾತನರಾವ್ 15 дней назад +9

      మీ బైబిల్ లో కూడా ఆయన చెప్పిన నిజాలు వున్నాయి

    • @muraliprasanna
      @muraliprasanna 14 дней назад +5

      నువ్వొక పెద్ద పుష్పక విమానం​@@ಸನಾತನರಾವ್

  • @baludadam2234
    @baludadam2234 15 дней назад +29

    మీరు ఎందుకు మీ భార్యను ఇంటికి పరిమితం చేశారు.
    చెప్పే వాళ్లకు వర్తించవా

    • @sirivennela2765
      @sirivennela2765 14 дней назад

      అది ఆవిడా ఇష్టం ఒకవేళ ఆవిడా ఉద్యోగం చేయాలని అనుకుంటే చేసేవారేమో,, ఆవిడకి ఆంక్షలు పెట్టారని మనం ఎలా ఊహిస్తాం.. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న కట్టుబాట్టు గురించి మాత్రమే అయన అన్నారు

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 14 дней назад +2

      ​@sirivennela2765 ippudu Leni vati gurinchi enduku?

    • @sirivennela2765
      @sirivennela2765 14 дней назад

      @@kiddscaartoonvideosworld8298 అలాంటి పరిస్థితి ని ఎదుర్కొని వచ్చిన మహిళా మొదటి ఉపాధ్యాయని గా ఆవిడా కి గౌరవం ఇవ్వాలి, మీరు అలాంటి పరిస్థితి లొ లేనందుకు అదృష్టవంతులు గా ఫీల్ అవ్వండి,, అప్పట్లో ఉన్నవర్ణ వివక్ష ఇంకా కొన్ని చోట్ల ఉంది, మనం అన్నిటిపై సమానత్వం చూపెట్టాలి అని..బాధ్యత తెలియచేయడం తప్పు కాదుగా

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 14 дней назад +11

    సినిమాలలో హీరోయిన్ లలో అసభ్య వేషాలు వేస్తూ నీచంగా ప్రవర్తించే నువ్వు కూడా హిందుత్వం గురించి మొరుగుతున్నావ్.. ఏరా.. చదువుల తల్లి అయిన సరస్వతి దేవి ఆడది కాదా?

  • @satishk7406
    @satishk7406 14 дней назад +23

    చెప్పు రా వింటాం. మీరు చెప్తే మేము వింటూ ఉంటాం. ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయినది ఆల్టర్డ్ మనుస్మృతి పట్టుకుని హిందూ ధర్మం మీద పడి ఏడ్వడం.
    ఉదాహరణకి
    ఫస్ట్ వాక్యం : జీవ హింస పాపం
    రెండవ వాక్యం : మాంసం తినండి
    మూడవ వాక్యం : జీవుల్ని చంపకూడదు
    ఈ మూడు వాక్యాల్లో 1,3 కరక్ట్ అవ్వాలి లేదా 2 మాత్రమే కరెక్ట్ అవ్వాలి. ఇలాంటి అనేక వాక్యాలు బ్రిటీష్ వాడు రాసిన మనుస్మృతి లో ఉన్నాయి.

    • @Nkpg8803
      @Nkpg8803 14 дней назад

      సనాతన ధర్మం 7% upper caste జనాలకు బాగుంటుంది, BC, sc, st 93% జనాలకు బాగుండదు

    • @joshifindz1483
      @joshifindz1483 14 дней назад +5

      మనుస్మృతి బ్రిటిష్ వాడు రాస్తే ఎందుకు కాల్చి పెడియ్యండి.. మరి.

    • @rakeshs5415
      @rakeshs5415 14 дней назад

      ​@@joshifindz1483 అస్సలు మనుస్మృతి ఎక్కడ ఉంది నువ్వు ఎప్పుడైనా ఆ బుక్ చూసారా ..
      లేని బుక్ తీసుకు వచ్చి ఉంది అని కల్పించి చెబితే ఎలాగ

    • @Bhaskar-f1y
      @Bhaskar-f1y 14 дней назад

      నీ మొహం తగలెయ్య. బ్రిటీష్ వాడికి తెలుసు రాదు. మనుస్మృతి బ్రిటిష్ వాళ్ళు రాకముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడింది. అగ్ర కులాలు అయినా బాపన కులం, క్షత్రియ కులం కలిసి రాశారు. వాళ్ళు స్త్రీలను అణక దొక్కితే బ్రిటిష్ వాళ్ళు స్త్రీలకు చదువు చెప్పారు. ఎవడు మాట్లాడితే వారిని అంటున్నారు ఈ మత ఉన్నాదులు

    • @ummirajeswari-f2w
      @ummirajeswari-f2w 13 дней назад +1

      Some dracon laws prohibited by British Regime and some rights were given to bahujan 2:56 . Property rights to sc,st,bc,OBC in1795,education to them in 1813 Allowing them to sit on chair in1835. Widow marriage in 1856 . One nation one law in1817( earlier harder punishment for shudra and light or no punishment for upper castes). Now come to abolished laws. Slavery in1813, Shuddhikaran in 1819(the newly shudra brides have to remain in upper caste houses for three nights).Sati&devadasi in 1829,humn sacrifice in 1830, charak Puja(when large buildings are constructed, shudra sacrifices are done) in 1860 and child marriage in 1929. Had all these prohibitions,rights were done by British regime, then who were made these lawa?. Only kupastha manduka thinks so. Have commen sence.

  • @KevinAnand9494
    @KevinAnand9494 15 дней назад +47

    I support brahamanadam he said truth

    • @mankan259
      @mankan259 14 дней назад

      Chupinchu ekkada undho
      Ladies chaduvuko kudadhu chaduvukunte varshalu padavu ani ekkada undhi raaa gaadithaaa
      Reference pettu prati okkadiki alavatu ayipoindhi simple undhi vaagatam
      Aa Brahmanandam ki buddi ledhu
      Nuv antunnav ga undhi ani
      Chappara ekkada undho

    • @pramodkumar-nq3lp
      @pramodkumar-nq3lp 14 дней назад +4

      Prove by keeping references

    • @PV3Cinema
      @PV3Cinema 6 дней назад +1

      ​@@pramodkumar-nq3lp from...Bible ah

  • @kolikapoguvenkatarao7157
    @kolikapoguvenkatarao7157 15 дней назад +67

    జైజై బ్రహ్మానందం గారు

  • @RajuNakumalla
    @RajuNakumalla 15 дней назад +30

    He said true.❤

    • @ಸನಾತನರಾವ್
      @ಸನಾತನರಾವ್ 15 дней назад +4

      మీ బైబిల్ అబద్ధమా అయితే.

    • @mankan259
      @mankan259 14 дней назад

      Chupinchu ekkada undho
      Ladies chaduvuko kudadhu chaduvukunte varshalu padavu ani ekkada undhi raaa
      Reference pettu prati okkadiki alavatu ayipoindhi simple undhi vaagatam
      Aa Brahmanandam ki buddi ledhu
      Nuv antunnav ga undhi ani
      Chappara ekkada undho
      Gaadithaaa

  • @Chandankrishna8824
    @Chandankrishna8824 14 дней назад +22

    ఒక్క రిఫరెన్స్ కూడా చూపించకుండా ఎందుకీ మాటలు braahmanandam గారు, రిఫరెన్స్ చూపిస్తే గా నమ్మేది.

    • @narendrapanyam7868
      @narendrapanyam7868 14 дней назад +3

      Cheputho kotinchuke time vachinapudu yevaru apaleru le anna

    • @raipramodkumar7989
      @raipramodkumar7989 14 дней назад +2

      లేదు అని నువ్వు చెప్పు...

    • @mankan259
      @mankan259 14 дней назад

      ​@@raipramodkumar7989 oray gaadithaaa gorre la unnav
      ledhu ani chupinchali ante book antha nee edhurugaa chadavala gaadithaaa
      Undhi ani reference okkaline cheppamanu

    • @mohemmedhakeem3678
      @mohemmedhakeem3678 14 дней назад +1

      Reference petti entho mandi cheparu miru nammuthara first reference tarvata reference chupiste adi British vadu rasindj kalpithalu unnay annatv namma nen anaka ivanni enduku bro

  • @sagarborlakunta3745
    @sagarborlakunta3745 12 дней назад +3

    నిజం నిప్పు🔥లాంటిది
    ఇల్లాలి చదువు ✍️ఇంటికి వెలుగు 💥

  • @satheeshkoppera-po6gp
    @satheeshkoppera-po6gp 14 дней назад +3

    గురువుగారు కొంచెం ఆలోచించి మాట్లాడండి భారత దేశంలో రుద్రమదేవి,లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు,కస్తూర్బా గాంధీ లాంటి ఇంకా ఎంతోమంది వీర వనితలు పుట్టిన గడ్డ మన భారత దేశం.పురుషులతో సమానంగా ప్రతి విషయంలో పోటీపడుతున్నారు.ఎప్పుడో వేణుకటి రోజుల్లో అతి తక్కువ మంది ఇంటిలోకి పరిమిత మయ్యారు వాళ్లను పట్టుకొని అందరిని అవమానించడం తప్పు.భారత దేశం లాంటి గొప్ప దేశం ప్రపంచంలో లేదు. ఆఫ్గనిస్థాన్ లాంటి దేశంలో బయటకు వెళ్లకుండా చట్టాలు చేసారు. జర తెలుసుకొని మాట్లాడండి సార్

  • @vijaykmr4759
    @vijaykmr4759 15 дней назад +37

    Sir told 💯 correct

    • @mankan259
      @mankan259 14 дней назад

      Chupinchu ekkada undho
      Ladies chaduvuko kudadhu chaduvukunte varshalu padavu ani ekkada undhi raaa
      Reference pettu prati okkadiki alavatu ayipoindhi simple undhi vaagatam
      Aa Brahmanandam ki buddi ledhu
      Nuv antunnav ga undhi ani
      Chappara ekkada undho
      Gaadithaaa

  • @jagobanjaratv8752
    @jagobanjaratv8752 11 дней назад +3

    బ్రహ్మ్మానందం గ్రేట్ సూపర్ లెజెండ్

  • @All_Is_Well_1
    @All_Is_Well_1 15 дней назад +17

    మనుస్మృతిలో పరాసుర స్మృతిలో స్త్రీ గురుంచి ఎంత నీచంగా ఉందొ అందరికీ తెలుసు!! కనీసం మీకు నిజాయితీ, మనసాక్షి ఉన్నాయా? ఎంతటి దిగజారుడు మనసత్వతం! తప్పుదోవ పట్టించే ఆలోచనలు మాని నిజాయితీగా ఉన్నది అంగీకేరించండి!!

    • @ಸನಾತನರಾವ್
      @ಸನಾತನರಾವ್ 15 дней назад +8

      మీ భార్యలను పక్కింటి వాళ్ల ప్రక్కన పండబెట్టే yehovaa గొప్పవాడు కదా 😂

    • @visibility5216
      @visibility5216 15 дней назад +1

      ​@@ಸನಾತನರಾವ್నీకు ఏమి తెలియదు అని అర్థం అయ్యింది

    • @ಸನಾತನರಾವ್
      @ಸನಾತನರಾವ್ 15 дней назад +8

      @@visibility5216 నీకు కూడా మనుస్మృతి ఏమీ తెలియదు అని నాకూ అర్థం అయ్యింది

    • @visibility5216
      @visibility5216 15 дней назад +2

      @@ಸನಾತನರಾವ್ క్రొత్త గా వ్రాసారా ఏమిటి ఈ మధ్యలో

    • @satishk7406
      @satishk7406 14 дней назад +5

      చెప్పు రా వింటాం. మీరు చెప్తే మేము వింటూ ఉంటాం. ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయినది ఆల్టర్డ్ మనుస్మృతి పట్టుకుని హిందూ ధర్మం మీద పడి ఏడ్వడం.
      ఉదాహరణకి
      ఫస్ట్ వాక్యం : జీవ హింస పాపం
      రెండవ వాక్యం : మాంసం తినండి
      మూడవ వాక్యం : జీవుల్ని చంపకూడదు
      ఈ మూడు వాక్యాల్లో 1,3 కరక్ట్ అవ్వాలి లేదా 2 మాత్రమే కరెక్ట్ అవ్వాలి. ఇలాంటి అనేక వాక్యాలు బ్రిటీష్ వాడు రాసిన మనుస్మృతి లో ఉన్నాయి.

  • @venkatram-k2z
    @venkatram-k2z 14 дней назад +3

    మూర్ఖుడు బ్రహ్మానందానికి సినిమాలలో బోనీ లు తగ్గినాయి కాబట్టి బోనీ లకోసం నానా వేషాలు వేస్తున్నాడు

  • @natarajasastry3558
    @natarajasastry3558 15 дней назад +17

    జ్ఞానం లేని మాటలు, వేదము నందు మైత్రా వారుణి గార్గి మొదలగు స్త్రీ ఋషులు ఉన్నారు, వరాహమిహిరుని కాలంలో లీలావతి గణితాన్ని రచించినది లీలావతి అని పేరు ,కదా ,వరాహ మిహిరుని కూతురు, వేదాల గురించి మాట్లాడేటప్పుడు వాటిలో అర్థం చేసుకుని మాట్లాడాలి తెలిసి తెలియని మాటలు మాట్లాడి, సమాజాన్ని తప్పుదోవ పట్టించరాదు,

    • @srinivasraodulla4277
      @srinivasraodulla4277 15 дней назад +2

      నీకు ఎంత జ్యానం ఉందొ తెలుస్తుంది
      చరిత్ర తెలుసుకో బిడ్డ
      తప్పు ఒప్పుకోవడం మంచిది

    • @sidsiddhus
      @sidsiddhus 15 дней назад

      4 గురి పేరు చెప్పి స్త్రీలు అందరూ చదివినట్లు మాట్లాడొద్దు...

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 14 дней назад +1

      బత్తాయి లీలావతి గణితం అంటే లీలవతి రాసింది కాదు రా అయ్య భాస్కర చార్యుడు లీలావతి భర్త చనిపోతే ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడానికి ఆమెకి గణితం మీద ఆసక్తి కి కలిగించి భస్కరాచార్యుడు రాసిన సిద్ధాంత శిరోమణి బుక్ లో 4 భాగాలలో పాటి గణితం కి లీలావతి గణితం అని పేరు పెట్టాడు 😂😂😂 మీరు మీ WhatsApp University knowledge

    • @LeviRajvaddi
      @LeviRajvaddi 14 дней назад

      మీరు చెప్పిన స్త్రీ లు వేదకాలం ముందుకాలంలో ఉన్నారు మలివేదకాలంలో బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఉంది ...నా శ్రీ విద్యా మనర్వతే.... అంటే నా అంటే సంస్కృతంలో వద్దు..స్త్రీ విద్యను అభ్యసించ కూడదు... మనుధర్మ శాస్త్రం,

    • @Hybbuby
      @Hybbuby 14 дней назад

      @@srinivasraodulla4277ye charitra 800 years moghals, 200 years british vakreekarinchinda

  • @sarees0866
    @sarees0866 14 дней назад +4

    బ్రహ్మానందం అందరికీ తెలిసిన వ్యక్తి మాత్రమే అంతే కానీ అన్నీ తెలిసిన వ్యక్తి మాత్రం కాదు.

  • @kranthiswamidevotionalchan9942
    @kranthiswamidevotionalchan9942 14 дней назад +3

    నువ్వు కమెడియన్ ఆ న్న సంగతి అందరూ మర్చిపోతున్నారు కాబట్టి నువ్వు గుర్తు చేసుకోవటం అవసరమే

  • @stylishsree5747
    @stylishsree5747 13 дней назад +3

    చదువుల తల్లి సరస్వతి మాత ఆడవారికి వేదాలలో పెద్ద పీఠ వేసింది

  • @jayarajudegala8657
    @jayarajudegala8657 15 дней назад +24

    సమాజాన్ని మేల్కొనే మాటలు చెప్పినప్పుడు వాళ్ళ పై దుమారం రేపటం అజ్ఞానం

    • @potharajumahendar
      @potharajumahendar 13 дней назад +1

      Thalli ni chellini pelli chesukovacha mari islam prakaram...edi kuda cheppandi

  • @jagansavara333
    @jagansavara333 14 дней назад +11

    బ్రహ్మానందం గారు చెప్పింది అక్షర సత్యం.అతన్ని వ్యతిరేకిస్తున్నారంటే వేదాలు మరియు మను ధర్మశాస్త్రం పాటించి స్త్రీలు వంటింటికే పరిమితం చేయాలనే దుర్బుద్ధి ఇప్పటికీ పోలేదన్నమాట వారికి సిగ్గుపడాలి.

    • @mankan259
      @mankan259 14 дней назад

      Chupinchu ekkada undho
      Ladies chaduvuko kudadhu chaduvukunte varshalu padavu ani ekkada undhi raaa
      Reference pettu prati okkadiki alavatu ayipoindhi simple undhi vaagatam
      Aa Brahmanandam ki buddi ledhu
      Nuv antunnav ga undhi ani
      Chappara ekkada undho

  • @Nagabhushanam-q7j
    @Nagabhushanam-q7j 15 дней назад +10

    వీరు మహానుభావులు నాలుగువేదాలను అధ్యయనం chesinavaaru, వేదాలను ఎంత chakkaga వివరిస్తున్నారో .నాకు తెలిసి ఇంతవరకు యె వేదపండితుడు cheppani అర్ధధాలను వీరు vivarinchatam aaschryamgaa వుంది.

  • @velloresathyanarayanadamod4460
    @velloresathyanarayanadamod4460 15 дней назад +27

    అనంత శ్రీరామ్ గారు చెప్పిన మాటలను
    చాలామంది ఖండిస్తున్నారు. కానీ ఎన్నో సినిమాల్లో బ్రహ్మానందం గారు బ్రాహ్మణులను హిందూ దేవుళ్లను చాలా హీనంగా చూపించారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం బ్రాహ్మణుని వేశంలో ఒక సినిమాలో బ్రహ్మానందంతో కలిసి బ్రాహ్మణ విలువలను కాలరాశారు.
    దాని గురించి ఒక్క నా కొడుకు మాట్లాడడు !

    • @stsguntureast530
      @stsguntureast530 15 дней назад +1

      That is cinema

    • @venkatjoshuasape6978
      @venkatjoshuasape6978 15 дней назад +2

      నువ్వు మనుస్మృతి గురించి మాట్లాడు.

    • @S.Srinivas
      @S.Srinivas 15 дней назад

      అరే ఇక్కడ విషయం గురించి మాట్లాడు టాపిక్ డైవర్ట్ చేయకు.

    • @NmallikarjunaNmr-th2fu
      @NmallikarjunaNmr-th2fu 14 дней назад +2

      బైబిల్ లో లోతు తన కూతుర్లకు కడుపు చేశాడు మరి దీని గురించి కూడా మాట్లాడారా బ్రహ్మానందం

    • @Nkpg8803
      @Nkpg8803 14 дней назад

      బ్రహ్మణులు ఏమైన ఉత్పత్తి చేస్తార, అందరి మీద ఆదారపడతర

  • @panugantivenkanna7395
    @panugantivenkanna7395 15 дней назад +9

    బ్రహ్మానందం గారు చెప్పింది అక్షరాలా నిజమే గాని హిందుత్వ వాదులు దాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీ న్యూస్ చానెల్స్ అయనచేపిందానికి కౌంటర్ ప్రూఫ్స్ తో బయట పెట్టొచ్చుగా

    • @mankan259
      @mankan259 14 дней назад

      Chupinchu ekkada undho
      Ladies chaduvuko kudadhu chaduvukunte varshalu padavu ani ekkada undhi raaa
      Reference pettu prati okkadiki alavatu ayipoindhi simple undhi vaagatam
      Aa Brahmanandam ki buddi ledhu
      Nuv antunnav ga undhi ani
      Chappara ekkada undho
      Ledhu ani hinduvulu ante ela chupedatharu
      Undhi ani meeru antunnaru kaabatti meeru pettali proofs
      Burraleni gorre
      Pettu manusmriti
      Ladies chaduvukunte varshalu padavu ani ekkada undhiraa gaadithaaa

  • @flowersk7483
    @flowersk7483 15 дней назад +11

    ఖాన్ తో గేమ్స్ ఆడదు వా బ్రేమి వా 💥💥

  • @sharonagchurch8869
    @sharonagchurch8869 15 дней назад +54

    గ్రంధాల్లో వున్నదే కదా చెప్పారు. అయన సొంతంగా ఏం చెప్పలేదు. దానికి ఎందుకు బాధ

    • @phanirajsrinivasch8108
      @phanirajsrinivasch8108 15 дней назад +5

      Ye grandham lo undi?

    • @bloodz4933
      @bloodz4933 15 дней назад

      ​@@phanirajsrinivasch8108poyi manusmriti,vyas smriti chadhuvu

    • @VivekanandVelpula
      @VivekanandVelpula 15 дней назад +4

      కుటుంబ పోషణ కోసం సనాతన ధర్మం మహిళలపై అదనపు భారం మోపలేదు. ఆ కాలంలో మహిళా అయోగ్, మహిళా పోలీస్ స్టేషన్లు, షీ టీమ్‌లు, సెన్సార్ బోర్డులు అవసరం రాలేదు. సతీ, సీత, సావిత్రి, దమయంతి, అరుంధతి పేర్లను గౌరవంగా తీసుకున్నారు. అహల్య, ద్రౌపది, కుంతి, తార మరియు మండోదరి ఇతిహాసాల నుండి ఐదుగురు శక్తివంతమైన మహిళలుగా పరిగణించబడ్డారు. జోకర్.

    • @raja-i-am
      @raja-i-am 15 дней назад +7

      చర్చ్ లో క్రియేట్ చేసిన తప్పదు పుస్తకాలు vundi. నీకూ డౌట్స్ vunte చర్చి పాస్టర్లను అడగండి. PDFలు మరియు స్క్రీన్ షాట్‌లు షేర్ చెస్తరు.

    • @ಸನಾತನರಾವ್
      @ಸನಾತನರಾವ್ 15 дней назад +1

      బైబిల్ ఖురాన్ లో స్త్రీ వివక్షత ఎక్కువ వుంది.

  • @sagarborlakunta3745
    @sagarborlakunta3745 12 дней назад +3

    సావిత్రి బాయి పూలే కంటే ముందు ఎంత మంది స్త్రీలకు చదువు నేర్పించారో చెప్పండి చూద్దాం

  • @MrVickymusic
    @MrVickymusic 15 дней назад +25

    ఎందుకు వెతిరేకం అవుతుంది, మను శాస్త్రం లో ఉన్నదేకదా ఆయన మాట్లాడింది,,

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 14 дней назад +6

      Nuvvu chadivava?

    • @Hybbuby
      @Hybbuby 14 дней назад +2

      Manusastram ma nuvu rasinatte uncharu ani nammakam emundi? Moghal 800 years british 200 years india ni rule chesi maa charitra nasanam chesaru maa grandalallo lenivi kslpinchi rayaledani nammskam enti

    • @venkataramanadasari2324
      @venkataramanadasari2324 13 дней назад

      Vicky nuvvu chadivinava atanu cheypindi correct ani support cheystunava

    • @gurralasrinivasarao9997
      @gurralasrinivasarao9997 13 дней назад

      Atanu analedu ala vindedi ani chepparu vishyam sarigga vina kunda istamvachhinattu matladutunnaru 15:17

    • @ummirajeswari-f2w
      @ummirajeswari-f2w 11 дней назад

      ​​@@HybbubyGood question. In which language this smriti was written? Who are expert in that language? Who are expert of grammar of that language? In what period it was written? Is it written in Moghul period or British Regime

  • @pathaniVarunprabha2155
    @pathaniVarunprabha2155 8 дней назад +1

    సూపర్ బ్రహ్మానందం 👌🏻👌🏻👍🏻💙

  • @rajukadari4272
    @rajukadari4272 15 дней назад +14

    Sir ఒకరి మెప్పు కోసమో మీకు తెలిసి తెలియని వాక్యాలు చేస్తూ మి అభిమానులకు దూరం చేసుకోకండి మళ్ళీ రేబిట్ ఐతే మా సహనం కోల్పోయిన తర్వాత మీరేం చేయలేరు

    • @srinivasraodulla4277
      @srinivasraodulla4277 15 дней назад

      మీ సొల్లు కథలుకు జె జే లు కొట్టాలా

    • @LeviRajvaddi
      @LeviRajvaddi 14 дней назад +1

      నా శ్రీ విద్యా మనర్వతే.... అంటే నా అంటే సంస్కృతంలో వద్దు..స్త్రీ విద్యను అభ్యసించ కూడదు... మనుధర్మ శాస్త్రం, బ్రహ్మానందం గారు నిజమే చెప్పారు

    • @subramanyamreddivari5975
      @subramanyamreddivari5975 14 дней назад

      ​gopi senathana sena. Reference. Father daughters s ===@@LeviRajvaddi

  • @sairamsarmabellamkonda3463
    @sairamsarmabellamkonda3463 14 дней назад +3

    వయసు పెరుగుతుంటే చాదస్తం పెరిగి అలా మాట్లాడుతూ వుంటారు అనుకుంటా

  • @karunakarsagar5046
    @karunakarsagar5046 15 дней назад +8

    He is a teacher.. ..

  • @bror.yesubabu2427
    @bror.yesubabu2427 14 дней назад +9

    అవును బ్రహ్మానందం గారు చెప్పినవన్నీ నిజమే మనుధర్మ శాస్త్రం లోనూ పురాణాల్లోనూ భయంకరమైన విషయాలు ఉన్నాయి ఎవరు చదవాలి కాబట్టి తెలీదు సనాతన ధర్మం పేరుతో మోసం జరుగుతుంది

  • @vasanthkumar-nv3pp
    @vasanthkumar-nv3pp 15 дней назад +16

    Very good sir 👌👌🙏🙏 💯 correct 👍👍👍

  • @Lifegivinghope316
    @Lifegivinghope316 11 дней назад +2

    100% brahmanandam is right 👍

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 15 дней назад +17

    తాళ్ళపాక తిరుమలాంబ,రంగాజమ్మ,ముద్దుపళని,మొల్ల మొదలైన స్త్రీలు కవయిత్రులు లేరా.వాళ్ళు చదువుకోకుండానే కవయిత్రులయేరా.

    • @kumaraswamymudiri4225
      @kumaraswamymudiri4225 15 дней назад +2

      Good... well said

    • @nharikrishna1740
      @nharikrishna1740 15 дней назад +1

      Vela medha lekapetochu bro epudu vunatu ledhu kadha

    • @raob121
      @raob121 15 дней назад

      Out of 100 only 1% is progressive?
      Change and agree what Brahmanandam said

    • @sidsiddhus
      @sidsiddhus 15 дней назад

      4 గురి పేరు చెప్పి స్త్రీలు అందరూ చదివినట్లు మాట్లాడొద్దు...

    • @mallikarjunadarga1248
      @mallikarjunadarga1248 14 дней назад +1

      బ్రహ్మానందంగారు మీ పూర్వికులు అంటే మీ అవ్వలు లేక మీ బంధువులు ఎవరైనా సతీసహగమనం చేసారా?

  • @SrinivasAwathutwar
    @SrinivasAwathutwar 14 дней назад +6

    సావిత్రిబాయి ఏ మతంలో పుట్టింది అది ముందు తెలుసుకో

    • @GurramEdward
      @GurramEdward 13 дней назад

      స్త్రీ చదువు అక్కడి నుంచే మొదలయ్యింది. ఆమె ఎన్నో అవమానాలకు గురి అయింది. చరిత్ర తెలుసుకో తమ్ముడు. ఆమెకు ముందు భారత స్త్రీలకు చదువు లేదు.

  • @joshccnp
    @joshccnp 13 дней назад +2

    ఈ సినిమా జనాలు అంతే మొన్న ఫ్రీముఖి కూడా దిల్ రాజు ని ఎత్తడానికి శ్రీ రామ చంద్రమూర్తి నే కాల్పనికం చేసేసింది. మనం ఈ రంగులు వేసుకునే వాళ్ళ్ళను నెత్తి మీద పెట్టుకున్నంత వరకు వాళ్ళ పైత్యం చూపిస్తారు.

  • @kumaraswamymudiri4225
    @kumaraswamymudiri4225 15 дней назад +8

    బ్రహ్మానందం గారు! మీరు మీ భార్యను వంట ఇంటి కుందేలు చేయకుండా, మీ భార్యను బయటకు పంపి మీరే వంట చేసి మీరే పాత్రలు కడిగి ఇల్లు శుభ్రం చేస్తున్నా రా? ఒకవేళ ఈ పనులన్నీ పనిమనిషి చేసినట్టయితే ఆ పనిమనిషి ఆడ, మగ తెలుప గలరు. ఏది ఏమైనా మీరు స్టేజీ మీద కామిడీ బాగా పంపించారు.

  • @srinivasmogili-c6b
    @srinivasmogili-c6b 15 дней назад +19

    దయచేసి బ్రహ్మానందం గారు మీకు నిజంగా స్త్రీలమీద బాద్యత ఉంటె ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో స్త్రీలమీద ఆంక్షలు గురించి మాట్లాడండి

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp 15 дней назад +1

      Ore ikkada ne muddi kampu kodutundhi mundu adhi kadukuntava ??? Leka evadido kadukomani cheptava ??? Erri....

    • @ಸನಾತನರಾವ್
      @ಸನಾತನರಾವ್ 15 дней назад +3

      బ్రమ ఆనందo 😂😂😂

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 14 дней назад +1

      సనాతన ధర్మం 🚩 వైదిక ధర్మం 🚩
      హైందవ ధర్మం 🚩 ఆద్యాత్మిక దర్మం 🚩
      శైవం దర్మం 🚩 వైష్ణవం దర్మం 🚩
      తల్లి లాంటి ధర్మం ఏది 🤔
      మూకోటి దేవతలకు జంధ్యం
      ఊటుంది 🙏
      బ్రహ్మకు పూటినావారు 🕉️
      వర్ణం వవస్త - కుల వవస్త
      1. బ్రాహ్మణులు
      2. ఆర్య పుత్ర క్షత్రియులు
      3. ఆర్య వైశాల్యులు
      . జంధ్యం ఊటుంది
      . వేధ పాటశాల ప్రవేశం
      . సప్తరుషుల గోత్రం ఊటుంది
      4. శూద్రులు - సేవకులు కుల వృత్తులు
      BC / OC జంధ్యం ఉండదు 😭
      SC 60+ Category's A.B.C.D
      ST 35SB Caste's
      బ్రహ్మకు పూటలేదు 😭
      కాబట్టి దళితులు అంటరానివారు
      నీచమైన కులాలు అంటరు
      జంధ్యం లేదు
      కుల వృత్తులు లేవు
      గోత్రం లేదు
      తకువ జాతి కులాలు
      ఊరి లోపాల ఉండనివారు
      గుడిలోకి రానివ్వరు
      సిందూ నాగరికత - హిందూ నాగరికత
      సిందూ దేశం - హిందూ దేశం
      ములవాసులు - హిందూలు
      ములవాసులు రాజులు
      బ్రాహ్మణులు ( హిందూ )
      లకు జంధ్యం వేయండి 🙏
      దళితులకు గౌరవం వస్తుంది
      లేబార్ రిజర్వేషన్ 🎒🧑‍✈️
      లేబార్ ఉచిత రేషన్ పోతుంది
      మతం మార్పిడి పోతుంది 👍
      అందరు సమానం అవుతారు 🙏

  • @bibleresearchministriesbrm9087
    @bibleresearchministriesbrm9087 14 дней назад +2

    అన్నమయ్య కూడా స్త్రీ విద్య గురించి పోరాటం చేశారు. ఒకసారి అన్నమయ్య సినిమా చుడండి.

  • @sadashivan89
    @sadashivan89 15 дней назад +18

    గ్రేట్ బ్రహ్మానందం సార్❤❤💐💐🤚🤚 .... జయహో జ్యోతిరావు ఫూలే జయహో సావిత్రి బాయి ఫూలే... జయహో బాబాసాహెబ్ అంబేద్కర్ జీ ❤️❤️ 💐💐🤚🤚

    • @krishnaking8291
      @krishnaking8291 14 дней назад

      Jai bheem 💙

    • @Hybbuby
      @Hybbuby 14 дней назад

      Mee intlo enta mandi sateesahagamanam chesaru

  • @SatyamtheTruth999
    @SatyamtheTruth999 14 дней назад +5

    మను స్మృతి ని వక్రీకరిస్తున్నారు. హిందువులు హిందువులకు ద్రోహం చేయటం శోచనీయం..😢😢

  • @srinuonteru9376
    @srinuonteru9376 14 дней назад +2

    ఇక్కడ మాట్లాడే బత్తాయి గాండ్లు ఇరాన్ కంట్రీస్ లో కూడా మాట్లాడాలి

  • @ramaprasad9010
    @ramaprasad9010 14 дней назад +2

    ఒక కోతికి కొబ్బరికాయ దొరికితే ఎంచేస్తుందో, మన బ్రహ్మీని( కో తిముఖం) చూస్తే అర్థమవుతుంది.

  • @Venkat.B
    @Venkat.B 14 дней назад +2

    చరిత్ర...వేదాలు..గురించి చదవని వేదవలు..మిడి మిడి గ్యానంతొఎవడో గొట్టం గాడు మాట్లాడి వక్రికరిస్తే ఊరుకునేది లేదు ..

  • @spkeleti
    @spkeleti 15 дней назад +4

    ఒక కమెడియన్ .. Serious గా మాట్లాడితే .. ఎవరు .. Serious గా తీసు కొంటారు .. ఇది మరో Level కామెడీ..!

    • @Vamsi99410
      @Vamsi99410 15 дней назад

      Nuvu nijanga yerripukaa gaadivi le...

  • @johnjoel7455
    @johnjoel7455 15 дней назад +6

    బ్రహ్మానందం గారు.. హ్యాండ్సప్ సార్ మీరు చాలా బాగా వివరణ ఇచ్చారు చాలా సూపర్ గా చెప్పారు... వేదంలో ఉన్నటువంటి హిందూ గ్రంధాల్లో ఉన్నవన్నీ కూడా.. ఆర్యులు బ్రాహ్మణులు వాళ్లు బతుకు తీరు కోసం రాసుకున్నవి.. ఈ ఆర్యులు రకరకాల దేవుళ్ళు తీసుకొచ్చి మన ఇండియాని పరిచయం చేశారు...

  • @goliramesh5801
    @goliramesh5801 15 дней назад +9

    బ్రహ్మానందం sir good

  • @balreddy7720
    @balreddy7720 15 дней назад +9

    మూర్కుడు బ్రహ్మానందం

  • @b.abhishekraju6327
    @b.abhishekraju6327 14 дней назад

    ఈ వ్యాపారాలకు వలన దేవతలను చేశారు కదా బ్రహ్మానందం చెప్పింది 100% కరెక్ట్

  • @India_for_Israel
    @India_for_Israel 15 дней назад +9

    ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది, గ్రంథాలలో రాసుకున్న రోత ఏమిటో చదివిన దానిని వినిపించాడు, హిందువులు గ్రంథాలలో రాసుకోవడం తప్పు కాదు గాని... వాటిని చదివి సభలలో చెప్పటం మాత్రం తప్పయిపోయిందా...?

    • @ravindranathnethala551
      @ravindranathnethala551 15 дней назад +3

      ఒరే బాబు నీవు ఎవరో కానీ, భాహ్మనండం గారిని ఇన్ని ప్రశ్నలడుగుతున్నావు. సతీసహగమనం ఇమద్యకాలలో కూడా చేయబోయి విఫలమయ్యారు. యాంకర్ గారికీ స్వెచ్చలేదా, నీవు చదువుకోలేదా అని అడుగుతున్నావు. ఆవిడకు అవన్నీ ఇచ్చింది సావిత్రి భాయి గారు, జోగినిలను తయారు చేసింది హిందూధర్మం,మరి నీ కుటుంబం నుండి ఎవరినైనా జోగినిని చేసావా? చెయ్యవు చేస్తే ఆ బాధ ఏమిటో ఎలా ఉంటుందో నీకు అర్థమయ్యేది. ఇటువంటి కారుకూతలు కూయకుండా అన్నీ మూసుకుని కూర్చో. ఎన్నిసార్లు ఇతర మతస్తులు నిన్ను గుడ్డలుడదీసి తన్నారు. ప్రతీ వెధవా హిందువులను రెచ్చగొట్టడానికి ఈ మాటను ఆయుధంగా ఉపయోగించు కుంటున్నారు.

    • @Chinnasondrall
      @Chinnasondrall 15 дней назад

      Yes bro​@@ravindranathnethala551

  • @satishk7406
    @satishk7406 14 дней назад +5

    బ్రహ్మానందం గారు ఏ వేదం చదివి చెప్తున్నారు? 😂

  • @Vishalvennela
    @Vishalvennela 14 дней назад +2

    ఒక అనాగరిక ధర్మాన్ని చాలా గొప్ప ధర్మంగా ప్రచారం చేస్తున్నారు ఈ మతోన్మాదులు..

  • @suryam_333
    @suryam_333 14 дней назад +2

    అలా ఉన్నాయి కాబట్టి చెప్తున్నారు
    ఇంకా మా ఊళ్ళో Caste Feeling ఉంది

  • @SatyaRaomsp
    @SatyaRaomsp 14 дней назад +5

    Good ఇన్ఫర్మేషన్

  • @mallikarjunadarga1248
    @mallikarjunadarga1248 14 дней назад +2

    బ్రహ్మానందంగారు మీ పూర్వికులు అంటే మీ అవ్వలు లేక మీ బంధువులు ఎవరైనా సతీసహగమనం చేసారా?

  • @mass9711
    @mass9711 14 дней назад +1

    ❤Brahmi లో ఈ Shades కూడా ఉన్నాయా??❤ Hats off ji🎉

  • @niranjankumarv6230
    @niranjankumarv6230 14 дней назад +1

    స్త్రీలను ఆస్తిగా భావించే తత్వం అని మతలలోను ఉంది హిందూ మతమం మాత్రం ఏం ప్రత్యేకం కాదు అయీనా నేటి కాలంలో అటువంటి నిర్బంధాలు స్త్రీలకు లేవు కదా ఆ పనికి మాలిన మనుధర్మం గురించి ప్రస్తావన మీలాంటి జ్ఞానులు చేసి ఉండకుడదూ.

  • @gopipenumaka8258
    @gopipenumaka8258 15 дней назад +12

    💯💪 Speaker 🔊🔊🔊🔊

  • @rameshchinta334
    @rameshchinta334 14 дней назад +4

    నేను బ్రహ్మానందం ను సపోర్ట్ చేస్తాను

  • @KrishnaGiragani
    @KrishnaGiragani 13 дней назад

    👉 బ్రహ్మానందం గారు భారత దేశంలో స్త్రీలు ఎదుర్కొన్న పరిస్థితులు ఈ సనాతన ధర్మం చెప్పడుతున్న ఈ యొక్క బ్రాహ్మణ మతం స్త్రీలను ఏ విధంగా అన్సివేసిందో చాలా చక్కగా చెప్పారు

  • @SatyaSatish-b7q
    @SatyaSatish-b7q 14 дней назад +1

    Nice speech sir🙏🙏🙏

  • @Garlapatijames
    @Garlapatijames 14 дней назад

    Currect, ఇలాంటి నిజాలను నిర్భయంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మీడియా, నెగిటివ్ కోణంలో కాదు...
    Sir చెప్పింది 100% రైట్...

  • @steventhatipelly2739
    @steventhatipelly2739 15 дней назад +10

    నిజం చెప్పారు నిర్భయంగా
    మీ గ్రంధాలలో స్త్రీ కి పేరు
    గొప్ప
    ఊరు దిబ్బ అందుకే
    నేటికీ
    స్త్రీ అంచివేయ
    బడుచుంది

  • @beastgamingrcr
    @beastgamingrcr 14 дней назад +1

    బ‌్రహ‌్మనందం గారు చెప్పిన 💯 మాట నిజం 🤔👌👌👌

  • @roshandillunaturaloil7898
    @roshandillunaturaloil7898 15 дней назад +15

    నిజము నిప్పు లాంటిది
    నిజము చెప్పితే అందరు ముందు బ్రహ్మి దేశ ద్రోహి

    • @Hybbuby
      @Hybbuby 14 дней назад

      Avunu anduke bible gurinchi nijam telustundi danlo adavallani rallatho kotti champe vallani

  • @lasi893
    @lasi893 14 дней назад +2

    బ్రహ్మానందం గారు, బ్రాహ్మణుడు మరియు తెలుగు లెక్చరర్... ఆయన చెప్పేది 100% నిజం.. కాకపోతే నిజాన్ని, సత్యాన్ని అంగీకరించలేని... అజ్ఞానులు, బ్రహ్మానందం గారి మాటలను జిర్ణించుకోలేరు.. 😊

  • @nandhunandhu3640
    @nandhunandhu3640 14 дней назад

    Bramhi.. Cheppindhi 100 percent correct .....❤❤❤❤🎉🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉🎉❤🎉❤🎉❤

  • @Gjr3766
    @Gjr3766 14 дней назад +2

    Thank you for your concern towards women

  • @chemistrynarayana9384
    @chemistrynarayana9384 15 дней назад +11

    U r correct

  • @Beeramshyam1980
    @Beeramshyam1980 13 дней назад

    ఎంతోమంది హీరోలు కంటే ఎక్కువగా తెలుగు ప్రజల ఆదరణతో డబ్బులు సంపాదించిన స్టార్ కమెడియన్. కానీ తెలుగు ప్రజలు కష్టాల్లో 4:38 ఉన్నప్పుడు ఏనాడు ఎంగిలి చేతితో కూడా కాకిని అదలించని అధ్వాన్నపు అక్కుపక్షి. తెలిసే తెలియని మనుపురాణం చెప్పడం కంటే ఒక తెలుగు మాస్టారుగా లోకమందు ఎవడైనా లోభిమానవుడున్న... తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వంటి శతక పద్యాలు చదువుకోలేదా?

  • @JoyfulDahliaFlower-zk5is
    @JoyfulDahliaFlower-zk5is 15 дней назад +1

    ఈ రోజుల్లో తప్పును, తప్పు అని సూటిగా చెప్పితే, కొంత మందికి నచ్చదు, మన దేశములో మహిళా ప్రధాని కావాలి అని నా ఆశ, అబ్బా మాల వేసుకొని జై అంటూ దాడులు చేసేదీ ఎవరు పంతులుగారు ఈదా సహనం

  • @EmbetiSudhakar
    @EmbetiSudhakar 9 дней назад

    బ్రహ్మానందం గారు చెప్పిం 100/- కరెక్ట్

  • @bouidivenking3692
    @bouidivenking3692 13 дней назад

    ఈ దేశంలో నిజాయితీగా నిజం చెప్పే వారిని వేధిస్తారు సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ వాళ్ల గ్రంథాలలో చెప్పబడింది మీరు చెప్పారు

  • @rambabupenmatsa3011
    @rambabupenmatsa3011 11 дней назад

    "ఒకప్పుడు " హిందూ ధర్మంలో స్త్రీలను అణిచివేసేవారు సతి సహగమనం "ఉండేది ", బాల్య వివాహాలు జరిపే ఆచారం "ఉండేది "అని చెప్పడానికి.....
    మన హిందూ ధర్మం అభ్యుదయ భావాలతో ముందుకు సాగుతోంది, సతి సహగమనాన్ని తుడిచి పెట్టాము, బాల్య వివాహాలను రద్దు చేశాము , మధ్య తరగతి అమ్మాయిలు చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు, దిగువ తరగతి కుటుంబాల స్త్రీలు కూడా చక్కగా చదువుకునే విధంగా మనము ప్రోత్సహించాలి అని చెప్పడానికి చాలా తేడా ఉంది.
    కామెడీ చేయడం కోసం బాధ్యత రహితంగా మాట్లాడకూడదు కదా !

  • @PachiThippeswami
    @PachiThippeswami 14 дней назад

    బ్రహ్మానందం హిందు ధర్మం పై ఆరోపణలు తప్ప, వాస్తవం కాదు
    రామాయణం లో కుంతి దేవి,మహాభారతంలో సత్యభామ, వీళ్ళు బిల్విద్యా నేర్చుకొన్నారు యుద్దలో గెలిచారు, వీళ్ళ పైన ఏమైనా విమర్శలు ఉన్నాయ, ఈ బిల్డప్ రాజ కామెడీ మ్యాన్ ఏమి తెలుసు

  • @bibleresearchministriesbrm9087
    @bibleresearchministriesbrm9087 14 дней назад +4

    మరి స్త్రీ లకు విద్య చెబుతుంటే ఆవిడ మీద పేడ ఎందుకు వేసేవారు? Vhpv వారికి తెలియదు.

  • @venkataraobattula5292
    @venkataraobattula5292 14 дней назад +1

    ఈ టీవీ వాళ్ళు పెట్టిన ట్యాగ్ ఏంది, ఈమె చెప్పేది ఏంది, ఇక్కడ బ్రహ్మం కరెక్ట్ గానే మాట్లాడాడు

  • @sudeepheni6016
    @sudeepheni6016 10 дней назад

    బ్రహ్మానందం చాలా కరెక్ట్ మాట్లాడారు 💯💯

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 14 дней назад +1

    Correct sir,మనుస్మృతి నియమాలు ఉన్నాయి అన్నారు., కుల వ్యవస్థ ఇప్పుడు , ఉన్నాడా? లేధా??

  • @srinuonteru9376
    @srinuonteru9376 14 дней назад +1

    మను చరిత్ర లో ఉండే దానిని ఇప్పుడు ఇరాన్ ఇరాక్ కొన్ని కంట్రీస్ ఫాలో అవుతున్నాయి కదా

  • @PraveenKumar-rm3lr
    @PraveenKumar-rm3lr 14 дней назад +2

    Shame on brahmi.