Bairi Naresh About His Wife | Bairi Naresh Interview | Telugu Interviews | SumanTV Vijayawada

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 973

  • @abiramt2676
    @abiramt2676 Год назад +49

    పెళ్లాం మెడలో తాళి, అతను డ్రగ్ బ్యాచ్, తిక్కలోడని యాంకర్ నిరూపించారు, సూపర్ ప్రశ్నలు యాంకర్ గారు

  • @parameshyadav998
    @parameshyadav998 Год назад +30

    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్

  • @venkatreddyalugubelli1503
    @venkatreddyalugubelli1503 Год назад +68

    దేవుడు లేడు అన్న విషయం ముస్లింలు, క్రిస్టియన్ లకు కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి సార్...👍👍👍

    • @kengurushivudu960
      @kengurushivudu960 Год назад +3

      Super

    • @Ch.shravankumar
      @Ch.shravankumar Год назад +3

      Antha seen villaku ledhu

    • @isnkjhsb
      @isnkjhsb Год назад

      మన ధర్మం దేవుడి కంటే ధర్మంకి ప్రాధాన్యత ఇస్తుంది. కానీ ఇస్లాం క్రిస్టియానిటి దేవుడికే ప్రాధాన్యత ఇస్తుంది. దేవుడు లేడు అని చెపితే ఇస్లాం క్రైస్తవం కుప్ప కులిపోతుంది

    • @gsr1887
      @gsr1887 Год назад +3

      Nariki pogulu pedutharu vadni

    • @isnkjhsb
      @isnkjhsb Год назад

      @@gsr1887 🤣🤣🤣

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 Год назад +148

    ఇలాంటి ఎదవలు పదివేల మంది వచ్చినా హిందూ ధర్మాన్ని ఏమీ చేయలేరు.

    • @nenunaprayathnam4995
      @nenunaprayathnam4995 10 месяцев назад +2

      Nice joke

    • @krishnaveni8161
      @krishnaveni8161 10 месяцев назад

      జోక్ ఏమిటి జరిగింది అదే ఇంత వరకు ఎన్నో దేశాలను వాళ్ల మత ఛాయలు కూడా లేకుండా చేశారు , కానీ సనాతన ధర్మాన్ని ఎంతో మంది నాశనం చేసిన తరువాత కూడా మళ్ళీ మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది , హిస్టరీ తెలుసుకో , జోక్ లు కాదు , జీవితమే జోక్ అయిపోతుంది లేకపోతే ​@@nenunaprayathnam4995

    • @saidhanunjaya1672
      @saidhanunjaya1672 5 месяцев назад

      Sanka Naku velli

    • @gaddambhaskar2444
      @gaddambhaskar2444 4 месяца назад

      నిజంగానే ఏమి చేయలేరు

    • @gaddambhaskar2444
      @gaddambhaskar2444 4 месяца назад

      భారతదేశంలోని హిందువులందరూ ముస్లింలందరూ కష్టాలు అందరూ వచ్చిన కూడా హిందూ మతాన్ని ఎవరు ఏమి చేయలే

  • @ShivaSingerEssy
    @ShivaSingerEssy Год назад +198

    ఎవడు ..ఎంతగా మొరిగిన ..మా దైర్యం జై శ్రీ రామ్ 🚩..

  • @RavikumarNagulakonda
    @RavikumarNagulakonda Год назад +32

    వంద మందిలో ఒక్కడో ఇద్దరో పిచ్చి వాళ్ళు ఉంటారు అందులో బైరి నరేష్ ఒకడు
    వాళ్ళ నానమ్మ వీడి పిచ్చిని ముందుగా గ్రహించి చదువు వద్దు అని చెప్పింది ఇలాంటి వాళ్ళతో మీరు ఇంటర్వ్యూలు చేసి మిగతా వాళ్ళను పిచ్చివాళ్ళుని చేయద్దు

  • @satishmogallapu4658
    @satishmogallapu4658 Год назад +19

    అయిదో తనము అంటే ముత్తయిదువ అని అర్థం.
    స్త్రీలు ఎప్పుడూ అయిదు అలంకరణలతో కళ కళలాడుతుండాలి. అవే…
    పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగళ్యం . వివాహం అయిన తర్వాత మాత్రమే మెట్టెలు, మాంగళ్యం వస్తాయి. వాటితో స్త్రీ పరిపూర్ణతను పొంది ముత్తయిదువగా పిలవబడుతుంది. అలాగే మాంగళ్య గౌరీ అనుగ్రహంవల్ల అయిదోతనంతో వర్ధిలుతుంది.

  • @isnkjhsb
    @isnkjhsb Год назад +8

    సనాతన ధర్మం దేవుడి కంటే ధర్మంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కానీ ఇస్లాం క్రిస్టియానిటి దేవుడికే ప్రాధాన్యత ఇస్తుంది. దేవుడు లేడు అని చెపితే ఇస్లాం క్రైస్తవం కుప్ప కులిపోతుంది...😂😂😂

  • @12345malleshmama
    @12345malleshmama Год назад +24

    ఆస్తులు లేకపోతే దేవుడు కారణం కాదు . దైవము ఉంది .

  • @ఉచ్చు
    @ఉచ్చు Год назад +22

    జీవితము అంటే ఏంటో కూడా తెలియని బైరి. వీడి నమ్మినడాన్ని అందరి మీద రుద్దడమే వీడి పని.
    అక్కడ చదివాను, ఇక్కడ చదివాను అంతే. మన సారు దగ్గర ఏం లేదు అంతే.😅😅😅

  • @katramramakrishnadora3280
    @katramramakrishnadora3280 Год назад +61

    ప్రశ్నలు ఎలా అడగాలో తెలియని వారు అందరూ ఇప్పుడు tv anchor's అయ్యారు...

  • @praneetchinthala6058
    @praneetchinthala6058 Год назад +30

    మేడమ్ కరెక్ట్ మాట్లాడార్ మీర్

  • @pinnintidurgarao4993
    @pinnintidurgarao4993 Год назад +13

    బుర్తలేదు ఆంధ్రప్రదేశ్ వాళ్లకి ఎందుకు అంటే ప్రతి దానికి హెయిలెట్ చేస్తారు కనుక ఇలాటి వాడికి ఎందుకు హెయిలెట్ చస్తున్నారు అసలు వాడు ఎవడు అసలు

  • @ehdr.srinivasachari1421
    @ehdr.srinivasachari1421 Год назад +15

    దేవుడు senti🎉మాత్రమే, కృషి ఉండాలి, అదృష్టం అంటే దేవుడు

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 Год назад +8

    ఇంగిత జ్ఞానం అంటే. Common sense.
    ఇదికూడా తెలియని మూర్ఖుడు.వీడిని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నావు.

  • @Concepandtrails
    @Concepandtrails 7 месяцев назад +3

    Great anna

  • @VishnuVaishnava-xt9nk
    @VishnuVaishnava-xt9nk Год назад +12

    God is always with us god luck mam

  • @suresherpula9500
    @suresherpula9500 4 месяца назад +3

    ఇంటర్వూ చేసే అమ్మాయికి ఏమ్ దగ్గర ప్రశ్న లే లేవు సమాజానికి అర్దం ఐతట్టు ఉండాలి ప్రశ్న లు కని నరేష్ గారూ మాట్లాడిన ప్రతి ఆన్సర్ లో ఒకటి పట్టుకొని ఇంటర్వూ చేస్తుంది నరేష్ గారూ ఏమ్ అడిగిన అడగక పోయినా నివు ఇంటర్వూ చేసినందుకు చూసే వాళ్ళకి మంచి విషయాలు తెలుసుకున్నారు అన్న జై భీమ్

  • @manohara93
    @manohara93 Год назад +45

    1000 % శాతం మంచి ప్రశ్నలు అడిగారు యాంకర్ గారూ 👏👏👏👏

    • @ashokthatikayala2496
      @ashokthatikayala2496 Год назад +3

      Thokkem kadhu

    • @venkataramanadundu4431
      @venkataramanadundu4431 Год назад

      Waste fellow anchor no knowledge

    • @manohara93
      @manohara93 Год назад

      @@venkataramanadundu4431
      సమాధానం చెప్పడం రాదా 🤔

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 Год назад

      ఈ యాంకర్కు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు రా బై

  • @OoturiChaithanya
    @OoturiChaithanya 7 месяцев назад +2

    సూపర్ sir

  • @Pulihara
    @Pulihara Год назад +23

    పేదవారికి ఉపయోగపడని ఏ చర్చ, సిద్దాంతం,తర్కం, ప్రార్ధన, ప్రవచనం, బజన అయినా శుద్ద వేస్ట్.

  • @PVGAraju
    @PVGAraju Год назад +6

    ఇలా అవినీతి ఆరోపణలు ఉన్న ఒక రాజకీయ నాయకుడుని ఇంటర్వూ చెయ్యగలరా

  • @RoudyRakhi
    @RoudyRakhi Год назад +32

    వీడియో మొత్తం చూసాను అతను క్లారిటీ గానే వున్నాడు అనిపిస్తుంది
    పాపం యాంకర్ 😂

  • @vaidgulalaxman4760
    @vaidgulalaxman4760 Год назад +6

    నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు. ఇది ఈ యాంకరమ్మ తీరు

  • @VijayKumar-yq4sj
    @VijayKumar-yq4sj Год назад +8

    ఒళ్ళు బలిసి బైరి నరేష్ ఇలా చేయడం వల్ల

  • @RoudyRakhi
    @RoudyRakhi Год назад +39

    యాంకర్ అక్క నువ్వు యాంకరింగ్ నేర్చుకో 😂

    • @ahello4959
      @ahello4959 Год назад +1

      1st nuvu question ardham chesukovadam nerchuko bro

    • @RoudyRakhi
      @RoudyRakhi Год назад +1

      @@ahello4959 యాంకర్ అక్క నరేష్ నీ మి బార్య మెడలో తలిబొట్టు వుందా అన్నది
      నరేష్ నేను కట్టనెలేదు ఎలా వుంటుంది అన్నాడు అల అన్నకూడా అంటే లేదా అంటుంది
      బైరి నరేష్,పద్మశాలి,అతని భార్య మున్నూరు కాపు,bc సామాజిక వర్గం వాళ్ళు
      అతను పెళ్లి చేసుకున్న పద్దతి దండల పెళ్లి ఆ పెళ్లి మహాత్మా జ్యోతి బా పులే గారు స్థాపించారు
      ఈరోజుల్లో చాలా మంది చేసుకుంటున్నారు అది తెలియకుండా అడ్డ దిడ్డంగ అడుగుతుంది అందుకే అల అన్నాను
      పూర్తి వీడియో చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది

    • @ahello4959
      @ahello4959 Год назад

      @@RoudyRakhi atharuvatha interview chudaledha bro

    • @ahello4959
      @ahello4959 Год назад

      Oka sari clear ga chudu vinu bro

    • @RoudyRakhi
      @RoudyRakhi Год назад

      @@ahello4959 ఏ ఇంటర్వ్యూ ....???
      Allredy చూసాను మొత్తం ఇంటర్వ్యూ kseep చెయ్యకుండా చూసాను .....
      తరువాత ఇంటర్వ్యూ అంటే ఏ ఇంటర్వ్యూ ....??

  • @saisameer1061
    @saisameer1061 Год назад +4

    గూగుల్ లో మన గ్రంథాల గురించి సరైన వివరణ ఉంటుంది అని నమ్మే మూర్ఖులు ఎవరూ లేరు?

  • @chinnivenkatesh4177
    @chinnivenkatesh4177 Год назад +8

    Madam super

  • @babusakali3352
    @babusakali3352 Год назад +19

    అయ్యా యాంకర్ ఏమి అడుగుతున్నారు 😅😅😅
    సార్ మీ మేధస్సుకు జై భీమ్

  • @vampuvinaya6613
    @vampuvinaya6613 Год назад +3

    Madam super ga adigaru 🙏🙏

  • @yellamallavidyadhar8245
    @yellamallavidyadhar8245 Год назад +6

    Good sooper anchoring sister

  • @bandravallysrinivas2224
    @bandravallysrinivas2224 Год назад +28

    ఇలాంటి వాడిని ఇంటర్వ్యు వేస్ట్ టై వేస్ట్

    • @badri88818
      @badri88818 Год назад +1

      Avunaa ra thanks Eeh vishyam cheppinanandhuku

    • @g.vijayender4583
      @g.vijayender4583 Год назад +1

      కొంచెం మెదడు తో ఆలోచిస్తే తెలుస్తుంది

    • @badri88818
      @badri88818 Год назад

      @@g.vijayender4583 naku neela Konchem medhadu ledhu ra poorthiga ga undhi vedhava

  • @k.s.krishna6090
    @k.s.krishna6090 3 месяца назад

    Good taking

  • @bharish2807
    @bharish2807 Год назад +46

    ee యాంకర్ కి ఏమి తెలియదు

    • @telugufunnyyvideos
      @telugufunnyyvideos Год назад

      మన దేశ దరిద్రం ఇలాంటి వెదవలు వుండడం.... అదే gulf countries కు వెళ్లి... అల్లాహ్ లేదు అని చెప్పాలి వీడు.... నడి రోడ్డులో తల తీసేస్తారు

    • @devotionalkingdom2241
      @devotionalkingdom2241 Год назад +2

      Mundu neku em telsu bey

  • @narayananimmala-ec4xt
    @narayananimmala-ec4xt Год назад +6

    వాడు420నీకుఅర్థంకాదు.

  • @rajuraju-qp3dr
    @rajuraju-qp3dr 4 месяца назад

    Good question Ankar gaaru?

  • @Ashu_ashwini126
    @Ashu_ashwini126 Год назад +20

    Why anchor is shouting/fighting instead of taking interview
    Why she is not letting him to give full answer, she is stopping in middle and arguing 😂

    • @gundasandeep6300
      @gundasandeep6300 Год назад +1

      Nuvvu nammakunte medalo thali thisi pakkana pettey

    • @batmanreddy9022
      @batmanreddy9022 4 месяца назад

      Please don't follow Hinduism sister

  • @DhanyavathiBarakati
    @DhanyavathiBarakati 3 месяца назад

    Good sir....meeku answer cheppagalige shakthi ikkadunna vaariki ledhu sir...

  • @Kristappa-te5fc
    @Kristappa-te5fc Год назад +4

    Super brother ❤

  • @induchpr7946
    @induchpr7946 Месяц назад +1

    ఒక మైండ్ సెట్ తో ఉన్నవాళ్లు ఇంటర్వ్యూ చేస్తే ఇలానే ఉంటది. విజ్ఞాన వంతంగా ఇంటర్వ్యూ చేస్తే బాగుండేది. బైరి నరేష్ గారు చెప్పే విషయాలు స్వీకరించలేక పోతుంది..

  • @sureshharsha3128
    @sureshharsha3128 Год назад +4

    Akka Superb

  • @sreenivasulugundlapalle2543
    @sreenivasulugundlapalle2543 2 месяца назад

    Meerut dIryam vunte ethalu gurinchi matlada galara sir

  • @dantalajagadeeshwar6681
    @dantalajagadeeshwar6681 Год назад +8

    యాంకర్ ఒక్క మాటకే ఆగిపోయింది. నేనైతే ఇంకొక ప్రశ్న అడిగే వాడిని తాళి కట్టలేదు, కాబట్టి నువ్వు ఎవరితోనైనా తిరుగు, నేను నాకు ఇష్టమైన వాళ్ళతో తిరిగేలా ఒప్పందం చేసుకున్నారా? లేదా? అదే కదా నెక్స్ట్ మెట్టు వీళ్ళు చెప్పబోయేది, ఆల్రెడీ అతని భార్యకు, ఇతనికి వేరే వేరే వ్యక్తులతో సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు? అని రివర్సులో అడిగితే అప్పుడు దారికి వచ్చేవాడు. నీ చదువుకు ప్రభుత్వం నుండి అతను, అతని భార్య తీసుకున్న స్కాలర్ షిప్ సొమ్మును అప్పు అంటాను, అది వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసి విమర్శించాలి. అంటే అప్పుడు వీడికి చుక్కలు కనిపిస్తాయి.

    • @nagarajunani755
      @nagarajunani755 Год назад

      😂 Tax kadutullu babai vallu ఇద్దరు

    • @dantalajagadeeshwar6681
      @dantalajagadeeshwar6681 Год назад

      ​@@nagarajunani755​

    • @dantalajagadeeshwar6681
      @dantalajagadeeshwar6681 Год назад +1

      తాను నిజాయితీ పరుడినని నిరూపించుకోవాలంటే ముందు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాటికి రాజీనామా చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తే ఈ గుద్ద బలుపు తగ్గుతుంది. ప్రభుత్వ ఉద్యోగం సరిగ్గా చేయకపోయినా జీతం ఎక్కువే వస్తుంది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది పైగా ఈ ఎదవ మొహం చూడడం ఇష్టం లేక వేరే వాడి పక్కలోకి వెళితే ఇంకొంచెం దక్కుతుంది. సో. కమ్యూనిస్ట్ లకు వైఫ్ స్వాపింగ్ అలవాటే.

    • @nagarajunani755
      @nagarajunani755 Год назад

      @@dantalajagadeeshwar6681 ఈ లెక్కలో చూస్తే నీ మొహం చూడలేక మీ అమ్మని ,అక్కని ,మీ చెల్లిని ,నీ పెళ్లాన్ని ఎందరితో పోయిఉంటారో అని నేను అనగలను కానీ నాకు సంస్కారం ఉంది.అలా అనను..కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం తెచుకున్నోల్లు ఎందుకు వదిలేస్తారు..మరి ఇలా తల తోక లేకుండా ఎలా ఉన్నావు..నాకు తెలిసి నువ్వు సంకర జాతి వాడివి అనుకుంట ఎందుకంటే నా హిందూ ధర్మం లో ఇంత నీచంగా బుద్ది లేకుండా మాట్లాడే వాళ్ళు అయితే ఉండరు..నువ్వు కచ్చితంగా ఎదో పాశ్చాత్య దానికే పుట్టిన వాడివి అని నీ మాటల్లోనే తెలుస్తుంది.."జై శ్రీ రామ్"

  • @hingemanoharrao5418
    @hingemanoharrao5418 Год назад +2

    మూర్ఖులతో సంవాదం చేస్తే ప్రయోజనం లేదు.

  • @srk3297
    @srk3297 Год назад +89

    మేడమ్ మీరు మాట్లాడేది 100 % రాంగ్

    • @KingisBack-wo6zo
      @KingisBack-wo6zo Год назад +2

      Adi oka yeddi aunty
      Daniki m telvadu pikadu 🤣🤣

    • @ఉచ్చు
      @ఉచ్చు Год назад +2

      అవును madam 100% కరెక్ట్.

    • @ఉచ్చు
      @ఉచ్చు Год назад +6

      దేన్ని నమ్మనివాడు పెళ్ళాన్ని ఎలా నమ్ముతాడు.

    • @dathrichilukaraju
      @dathrichilukaraju Год назад

      Karect.

    • @dorepallivishnu456
      @dorepallivishnu456 Год назад +1

      Ame Adigina Questions Ki Vadi Answer Cheyadam Ravadam Ledhu

  • @YVGOUDOFFICIALYOUTUBECHANNEL
    @YVGOUDOFFICIALYOUTUBECHANNEL Год назад +1

    Jai శ్రీ Ram🙏🙏🙏

  • @sravangoud7488
    @sravangoud7488 Год назад +9

    Anna super talent Anna ,🤝

  • @madhunagmadhu7012
    @madhunagmadhu7012 Год назад

    Anchor Manjusha excellent 👍👌👏

  • @angothyakub8189
    @angothyakub8189 Год назад +3

    Super.bro

  • @sanamalaswapna5379
    @sanamalaswapna5379 3 месяца назад

    Super.mam.. మీరు. బాగాడిగారు ..❤

  • @laxmannalaxmanna1983
    @laxmannalaxmanna1983 Год назад

    Super message ana

  • @nedunurinukaraju7728
    @nedunurinukaraju7728 Год назад +22

    చాలా దారుణంగా anchoring చేశారు, anchor questions చాలా చాలా cheeting లా ఉన్నాయి

  • @prasadraon4748
    @prasadraon4748 Год назад +2

    Jai sri ram 🚩🚩🚩🚩

  • @RenukavadigapalliRENUKAVADIGAP
    @RenukavadigapalliRENUKAVADIGAP Год назад +45

    మేడం మీరు సూపర్ మేడం❤❤❤❤❤

  • @pandiriveeraswami8156
    @pandiriveeraswami8156 Год назад +37

    బైరి నరేష్ నువ్వు చాలా గొప్ప వ్యక్తిఈ తరానికి నువ్వు ఆదర్శం

  • @srinua5972
    @srinua5972 Год назад +1

    సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కరెక్ట్ గ వచ్చింది

  • @vinodmah6996
    @vinodmah6996 Год назад +10

    Don't try just to prove him wrong, try to understand how he changed like that

  • @srinivassrinivas2558
    @srinivassrinivas2558 Год назад +1

    Super super

  • @ghagyabhagyach252
    @ghagyabhagyach252 Год назад +4

    Super anna meru

  • @abhivennapu5616
    @abhivennapu5616 4 месяца назад +2

    Subject తెలీకుండా యాంకర్స్ అయిపోతున్నారు.... ఏంటో

  • @nithinkingstan4739
    @nithinkingstan4739 Год назад +3

    Madam 😂madam 😂try to listen then understand madam sir madam 😂

  • @umeshh-g6m
    @umeshh-g6m Год назад +7

    Hallo madam you are doing interview with legend BHAIRI NARESH ...he is a such a nice person

  • @Venky963
    @Venky963 Год назад +1

    🙏🏻 నమస్కారం
    మీరు దేవుడు లేరు అనుకున్నారు కదా
    1. దేవుడు లేడు అంటే నీ తల్లి లేనట్టే లెక్క
    2. నీవు పీల్చే గాలి ఎవరిచ్చారు
    నీకు రోజు ఆకలి వేస్తుంది ఆకలి ఎవరు ఇస్తున్నారు 3… నువ్వు ధరించిన ఈ శరీరం ఏ మానవ శక్తి తయారు చేయలేదు మరి ఆ శరీరంనునీకు తయారుచేసి ఇచ్చిన వాడు ఎవడు?
    నీవు తిన్న ఆహారాన్ని ఎవరు జీర్ణం చేయుచున్నారు
    ఈ సృష్టిని ఎవరు తయారు చేశారు
    భూమి శూన్యంలో ఎలా నిలబడి ఉంది
    పోనీ శరీరంలో నువ్వెక్కడున్నావ్
    నీకు పుట్టుకుని ఎవరిచ్చారు
    నీకు చావును కూడా ఎవరిస్తారు
    భూమిలో కొన్ని గింజలు వేస్తే కొన్ని వేల టన్నులు విత్తనాలు అవుతున్నాయి ఎవరు భూమికి ఆసక్తిని ఇచ్చారు
    నీ గుండెని ఎవరు ఆడిస్తున్నారు
    నీ శరీరాన్ని ఒక అడుగు నుంచి ఆరు అడుగులు దాక ఎవరు పెంచారు
    నీ తల వెంట్రుకలు ఎందుకు రాలిపోతున్నాయి మరి తిరిగి ఎందుకు మొలుస్తున్నాయి
    శరీరంలో 108 మూలకాలు ఎలా ఉన్నాయి
    ఇంకా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి కానీ దేవుడు లేకుండా ఏ ఒక్కటి లేదు. దేవుడు అంటే వెతకబడే వాడునువ్వు వెతికితే కదా తెలిసేది దేవుడు ఉన్నాడా లేడనేది వెతుకు నీ శరీరంలోనే దొరక కలడు ఒక మనిషి ఆడే ఆట ఎంత గొప్యం గా ఉంటే దేవుడు ఆడే ఆట మరి ఎంత గొప్యం గా ఉంటుంది. ఆ ఆట రహస్యంలోకెల్లా రహస్యమైనది తెలుసుకోండి🙏🏻🙏🏻🙏🏻

  • @samettachandraya1330
    @samettachandraya1330 Год назад +20

    బైరి నరేష్ తో ఇంటర్వ్యూ వేస్ట్😂 అక్క

  • @poleboinagiri3529
    @poleboinagiri3529 Год назад +1

    Nuvvu super bro

  • @Shivoha_m
    @Shivoha_m Год назад +6

    😂 వాడికి స్పృహ హ కి స్పర్శ తేడా లేదు 😂

    • @pavankashavena3375
      @pavankashavena3375 Год назад

      Voka pedli cheyali ante brammanayya ku 15 000 rs yechukovali

  • @parjapatking6321
    @parjapatking6321 4 месяца назад

    ఈ వీడియో లో ఇతను చివరి మాట ఏం అన్నారు వినండి...నమ్మక పోతనంత మాత్రాన ఉండ కుండా పోతయా...ఇతని నోటితో ఈ మాట ఎలా వచ్చింది....అలాగా ఈ మనిషికి తెలియని మాట దేవుడు ఉన్నాడు అని నమ్మక పోయిన అది నిజం.......జై శ్రీ రామ్ 🚩

  • @mnnanimana7385
    @mnnanimana7385 Год назад +23

    బైరి నరేష్ సూపర్ గా మాట్లాడారు

    • @vampuvinaya6613
      @vampuvinaya6613 Год назад +1

      Cheppu to kodatha

    • @ismaildudekula3399
      @ismaildudekula3399 10 месяцев назад

      బైరి నరేష్ మీకు ఏమి పెట్టాడు మరి

  • @phanikumarsundarapalli40
    @phanikumarsundarapalli40 5 месяцев назад

    జైభీమ్ అన్నగారు

  • @adithyaswechha8093
    @adithyaswechha8093 Год назад +7

    Anchor showing good Attitude, but Not Working infront off Naresh garu

  • @satyamanepalli925
    @satyamanepalli925 Год назад +2

    తాగుబోతుల మీద పనిచేయని పద్ధతుల మీద నీ వాక్యము ఉండవా

  • @kuntollaarun-kc1vi
    @kuntollaarun-kc1vi Год назад +7

    అక్క సూపర్.... 🚩🚩🚩🚩

  • @sreenivasuluaviligonda2094
    @sreenivasuluaviligonda2094 Год назад +2

    Everything is changed. Nothing is permanent

  • @CricketYouth7
    @CricketYouth7 Год назад +4

    Sir eelantivallaki miru interview ivvaddhu sir naresh garu great Jai bheem sir

  • @VenkyVenky-t7m
    @VenkyVenky-t7m 10 месяцев назад

    Jai bairi naresh anna❤❤❤

  • @srk3297
    @srk3297 Год назад +62

    మేడమ్ మీరు చేసే ఇంటర్వ్యూ చాలా
    వేస్తూ

  • @Mahiraj8897
    @Mahiraj8897 2 месяца назад

    🙏🙏🙏jai Sri Ram

  • @SidduRk
    @SidduRk Год назад +9

    Anchor May got the madness after the Interview 😂

  • @aadivaasi4556
    @aadivaasi4556 9 месяцев назад

    Really he is great

  • @prasad6003
    @prasad6003 Год назад +3

    Excellent 👍 anchor garu

  • @SKrishna-p5o
    @SKrishna-p5o 3 месяца назад

    జైశ్రీరామ్

  • @davusudhakar
    @davusudhakar Год назад +30

    Jai byri Naresh అన్న నాయకత్వం వర్ధిల్లాలి 👍❤️

    • @maheshthevlogger5952
      @maheshthevlogger5952 Год назад

      జె అయ్యప్ప స్వాములు 😂😂😂

    • @kurmeanirudh288
      @kurmeanirudh288 Год назад

      Vidu ki kuda byri lanjoduku lekka Khan bairi pathe sakkaga ithadu sulligadu😂😂

  • @Arjun4313-M
    @Arjun4313-M 4 месяца назад

    నిజానికి దేవుడు లేడు ఇది నిజం

  • @komaraiahjakkinaboina5415
    @komaraiahjakkinaboina5415 Год назад +4

    వాడు గి౦త పిచ్చుకలు వీటిని యెలా సపోటు చేసుతరు

  • @doremongamingyt382
    @doremongamingyt382 5 месяцев назад

    Jai Bheem 👍💯. Dr br. Ambedkar. Indea. God. Fadhar

  • @satyanarayanaadakatla300
    @satyanarayanaadakatla300 Год назад +9

    Brainless ancher😁😁😁😁😁😁

  • @venkateshkumarvuppuladadiy4374
    @venkateshkumarvuppuladadiy4374 4 месяца назад

    Pl also clarify him what is his present condition

  • @nampallykomuraiah518
    @nampallykomuraiah518 Год назад +6

    THALI BOTTU is a identification of married couple😊 That expresses a confident so they believe each other wife and husband

    • @sidsiddhus
      @sidsiddhus Год назад

      అది జంటకు గుర్తింపు కాదు..ఆ స్త్రీకి పెళ్లయిందా లేదా అని చూడటానికే తాళి, మెట్టెలు.... లేకుంటే ఇద్దరికీ ఉండేవి... పెళ్లయిన మగాడు అని ఎలా తెలుస్తుంది...

  • @LokeshKumar-iq5gy
    @LokeshKumar-iq5gy 4 месяца назад +1

    అసలు బ్రెయిన్ లేని బఫూన్ గాడు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అంటే కలియుగం కొంచెం కొంచెం పంజా విసురుతోంది అని అర్థం

  • @rkvlogs975
    @rkvlogs975 Год назад +4

    Super Naresh Anna

  • @IntenkiravikumarRavikumar
    @IntenkiravikumarRavikumar 2 месяца назад

    Jai Bhim jai insan bhairi Naresh Anna ✊✊💙💙

  • @Arunagrace826
    @Arunagrace826 Год назад +13

    ఈవిడకు ఇంటర్వూ చేయడానికి క్వేషన్స్ లేక ఏవేవో అతని అడిగి ఇరిటేట్ చేస్తున్నారు.... దీని వల్ల ఎవరికైనా ఏమైనా use వుందా

  • @svktrigger6680
    @svktrigger6680 3 месяца назад

    ఎందుకు బైరి నరేష్ ను కావాలని టార్గెట్ చేస్తున్నారు.... అతని తెలివిగానే మాట్లాడు తున్నాడు...
    అతను చాలా హుందాగా మాట్లాడుతున్నాడు.. గ్రేట్ వాస్తవం కూడా మాట్లాడుతున్నాడు... టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు

  • @gym3278
    @gym3278 Год назад +11

    Answer cheppadam radu question adagadam radu.. Anchor gariki

  • @deekondasunandha6507
    @deekondasunandha6507 Год назад +1

    మోసం చేసే వారిని వదిలేసి దేవుడి మీదపడ్డవు ఏంటీ మరీ

  • @Rk-cu9pi
    @Rk-cu9pi Год назад +8

    మేడం మీకు ఆవేశం తప్ప మేటర్ లేదు

    • @madhigadhandora668
      @madhigadhandora668 Год назад

      కరెక్ట్ చెప్పావ్ భయ్యా

  • @reddeppalr1622
    @reddeppalr1622 Год назад +1

    Pure waterlo prathibimbam kanapaduthundi kani weast waterlo kanapadadu alage athma suddi unte devadu kanapdatharu👍👍👍👍👍👍👍👍

  • @subbudnr3623
    @subbudnr3623 Год назад +8

    Anchor interview motham naresh garini matalatho gelavali ane chustundi tappa asalu logics leni questions vestundi

  • @VanamTatarao
    @VanamTatarao Месяц назад

    దేవుడు లేడు అన్న మాత్రాన దేవుడు లేకపోలేదు