KA Paul Sensational Interview with Anchor Ramulamma | Dial News

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 2,1 тыс.

  • @dialnewsinfo
    @dialnewsinfo  Год назад +59

    CLICK HERE For : PART 2 : ruclips.net/video/UJMB_AYm0g4/видео.html

    • @fanofanu5073
      @fanofanu5073 Год назад +6

      Pal garini interview chesty staye ee yanker kii ladhu

    • @HariKrishna-ww5xv
      @HariKrishna-ww5xv Год назад

      ​@@fanofanu5073❤❤❤❤❤❤b❤❤❤❤❤❤❤❤❤d,

    • @PavanBeby-vu3bh
      @PavanBeby-vu3bh Год назад +2

      Anchor ranmulama laddu gaaru me chanel lo highest views recent ga Paul interview ki vachinayee chuskondi 597k malareddy interview ki minchina views unai chuskondi

    • @Arjun-ok6iz
      @Arjun-ok6iz Год назад +2

      Worst media system india lone undi😢

    • @sheridharmaraju2898
      @sheridharmaraju2898 Год назад

      100%రైట్

  • @rameshbabuseelam9496
    @rameshbabuseelam9496 Год назад +565

    ఆమె హేళన చేస్తున్నదని తెలిసినా కూడ ఆమె మాటను లక్ష్యపెట్టకుండా ఆయన చెప్పాల్సింది చెబుతున్నారు పాల్ గారు..he is great..

  • @SRISRI.4689
    @SRISRI.4689 Год назад +137

    వాస్తవం ఏమిటంటే కె ఏ పాల్ గారు ప్రపంచంలో అన్నీ చోట్ల చాలా విలువ ఉంది ... ఇక్కడ మన రాజకీయ నాయకులు ఆయన్ని వాడుకొని.. ఆయన్ని పిచ్చోడు అనేముద్ర వేసి ఆనందపడుతున్నారు

  • @girija341
    @girija341 Год назад +89

    అవునండి సార్ మీరు చెప్పేది 100% కరెక్ట్ సూపర్ అదిరిపోయింది

  • @santharamchalla2829
    @santharamchalla2829 Год назад +82

    పాల్ గారు.. చెప్పేది... ఫుల్ సబ్జెక్ట్ అయినా అతి తెలివితేటలు ఉన్నవారికి.. ఎవరు పట్టించుకోరు... నాకు తెలిసి, ఈయన వీడియో చూస్తుంటే హయ్ గా ఉంటుంది. అదేంటో 👍

  • @yesubabubabu3900
    @yesubabubabu3900 Год назад +60

    KA పాల్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. రాములమ్మ గారు ఆయనతో ఈ సారి మాట్లాడడానికి చాలా భయపడతారు అనుకుంటా.

  • @lakshman3874
    @lakshman3874 Год назад +1107

    పాల్ గారికి రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ.. కానీ అందరు పాల్ గారిని చిన్నచూపు చూస్తున్నారు.. ఏమంటారు ఫ్రెండ్స్

  • @saket6
    @saket6 Год назад +91

    Weather the people or media or politicians accept or not, K. A. Paul గారు is really one of the great personalities. 🙏

  • @etv9channel908
    @etv9channel908 Год назад +113

    కే ఏ పాల్ సార్ మీరు చాలా చాలా గ్రేట్ మీ యొక్క మెమరీ పవర్ కు ఒక సెల్యూట్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు ఎందుకు మీ తెలివిని ఉపయోగించుకోవడం లేదు మీరు పార్టీ పెడితే ఎందుకు ప్రజలు ఆదరించడం లేదు

    • @sowmyakolli
      @sowmyakolli Год назад +6

      అయన ఎపుడు రియల్ హీరో నే 🎉🎉🎉🎉🎉

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l Год назад

      😂

    • @omsaisecurities5190
      @omsaisecurities5190 Год назад +1

      🎉🎉 correct 💯

    • @chandrasekharj9008
      @chandrasekharj9008 Год назад

      Enti bro...ippudu Gandhi tata election lo nunchunna brandy , currency ivvakapote vote veyyaru.

  • @tadisivaji8473
    @tadisivaji8473 Год назад +20

    కె ఏ పాల్ గార్కి అద్భుతమైన రాజకీయ పరిజ్ఞానం ఉంది...cm ,pm, president of india గా కుడా ఉండటానికి అర్హుడు.....

  • @jvvasudevarao5899
    @jvvasudevarao5899 Год назад +5

    Great speech Sir. Thank you.❤

  • @venkatreddy6888
    @venkatreddy6888 Год назад +371

    K.a.paul గారు జ్ఞానం అద్భుతం...అతను ఎదిగిన తీరు ఆషామాషి కాదు.... ప్రస్తుతం ఎవరు చేరలేని ఉన్నత శిఖరాలను అధిరోహించారు.

    • @Btechdiplomatuition
      @Btechdiplomatuition Год назад

      Ycp paid artist.. pichi nakoduku.. vadem matladathado vadike teliyadu.. meeroka gorrela manda..

    • @Mahath333
      @Mahath333 Год назад +9

      కింద పడ్డాడు. ఎల్లకాలం శిఖరం మీదే వుండరు ఎవ్వరూ. ఈ జోకర్ ఏమో నేను బ్రతినంత kaalam శిఖరం మీదే వుంటాననుకుంటున్నాడు.

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l Год назад

      😂

    • @ateluguguysentertainmentm251
      @ateluguguysentertainmentm251 Год назад

      mi reddy yedagaledaa raa kula gajjigaa..!

    • @bujjim3080
      @bujjim3080 Год назад +1

      Anchor peddaaa ---- la undiii bro anipiste like cheyyandii

  • @pharish6050
    @pharish6050 Год назад +104

    KA paul is absolutely knowledge person 👍

  • @krishnagoggi233
    @krishnagoggi233 Год назад +147

    I'm impressed with his knowledge and memory.

  • @koulakurumaiah7488
    @koulakurumaiah7488 Год назад +15

    రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదని నేను అనుకుంటా ? ఎందుకంటే ఆయన ప్రభూ సేవ యే ఆయనకు మంచిది. సువార్త సభల ద్వారా మంచి వార్త అందించిన తీరు చాలా బాగుంటది.❤

  • @BCaleb-kq2ur
    @BCaleb-kq2ur Год назад +10

    పాల్ గారు చాలా మంచి వ్వక్తి
    ఇప్పుడు ఉన్న కెసిఆర్ కంటే గొప్ప వ్యక్తి..
    తెలంగాణలో అధికారం ఇలాంటివారి కూడా ఒకసారి చూడాలి తెలంగాణ ప్రజలు
    మంచి పాలన జరుగుతుంది

  • @tejavathshivajinaik5228
    @tejavathshivajinaik5228 Год назад +30

    He is very good person.

  • @nagarjuna140
    @nagarjuna140 Год назад +42

    Ramulamma beautiful face chudataniki video open chesanu😂😂😂 but K A Paul gari matalu aavedana knowledge chusi continue chesanu what a wonderful and honest person sir saluting you.... ❤❤❤

  • @Telugu-Eyes
    @Telugu-Eyes Год назад +22

    Dr. K.A. Paul is a SUPREMELY phenomenal person.

  • @crosspointmedia7148
    @crosspointmedia7148 Год назад +14

    ఎవరు ఏమనుకున్నా, ఒకసారి ప్రజలు KA PAUL కీ అవకాశం ఇవ్వండి. నిజం గానే జీనియస్.

    • @badugunagamalleswarao4906
      @badugunagamalleswarao4906 Год назад

      అపుడు ఇండియాలో హిందువులు క్రిస్టమస్ గా మరిపోవలి హిందూ టెంపుల్ లు చర్చ లగ మారుస్తారు, మళ్ళీ ఏ బ్రిటీష్ వాడో వచ్చి మన నేత్తిన కూర్చుంటాడు

    • @sudhakartv6333
      @sudhakartv6333 10 месяцев назад

      బుద్ధి ఉందా మీకు మత కోణంలో చూస్తావ్​@@badugunagamalleswarao4906

  • @killoganapathi3153
    @killoganapathi3153 Год назад +32

    I am a big fan of KA pal

  • @prabhudas6487
    @prabhudas6487 Год назад +29

    super K A PAUL brother

  • @denipalaparthi2289
    @denipalaparthi2289 Год назад +31

    Excellent knowledge and honesty person…
    But we don’t like honest people 😢

  • @sridharm6865
    @sridharm6865 Год назад +41

    KA Paul is very knowledgeable and intelligent with loads of political knowledge which most of the current acting politicians dont have. Hat's off sir.

    • @InfiniteGen
      @InfiniteGen Год назад

      True

    • @MuniRaja-rv5wi
      @MuniRaja-rv5wi 9 месяцев назад

      paul sir I love u. u r great person deserving to our country. God bless u with good health.

  • @VijayaKumar-mr7ss
    @VijayaKumar-mr7ss Год назад +10

    The most respected Indian throughput the world.
    .. . He has his own image. Very knowledgeable. All Big people meet him privately to seek his Blessings

  • @truedesi3839
    @truedesi3839 Год назад +33

    Knowledge wise Paul is far better than any other politician, unfortunately people were taking him as easy and fun.

  • @vijendrakbkarthik999
    @vijendrakbkarthik999 Год назад +19

    Ka paul sir u will talk correct logic point

  • @s..c2148
    @s..c2148 Год назад +53

    Telugu people should proud of you brother...what a great person...

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Год назад +8

    His words are true.

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 Год назад +25

    Every word of KA Paul is true 100 percent. He would have been a great asset to the country, only if he had a sound mind and a controlled toungue.

  • @thulasirampyla8507
    @thulasirampyla8507 Год назад +288

    నిజాలు మాట్లాడేవారు అందరికి పిచ్చోళ్ళ కనబడతారు. పాల్ గారి గతంలోకి చూస్తే తెలుస్తుంది. ఆయన మేధావి.
    మిమ్మల్ని గొరవిస్త పాల్ గారు

    • @sowmyakolli
      @sowmyakolli Год назад +5

      Paul garu reyal hero అయన పిచోడు కాదు ఇపుడు అర్ధం కాదు అయన ఆవేదన తరువాత ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది god bless you sir 🙌🙌🙌🙌🙌

    • @bhanusriharsha4423
      @bhanusriharsha4423 Год назад

      Yes

    • @nagararethirupathi0777
      @nagararethirupathi0777 Год назад

      Yes RGV

    • @yogakishoreguruji7843
      @yogakishoreguruji7843 Год назад

      మేధావి అంటారు కానీ ఆయనకి ఓట్లు వేసేవారే లేరు ఏమిటి

    • @badugunagamalleswarao4906
      @badugunagamalleswarao4906 Год назад

      నీ బొంద

  • @doddiramu6149
    @doddiramu6149 Год назад +19

    Really Paul garu you are great personalities sir 🎉🎉🎉

  • @varanasilakshmipathy596
    @varanasilakshmipathy596 Год назад +27

    Good interview. Both Anchor and Dr K A Paul are smart in questions and answers.

    • @g.prabhakarrao3992
      @g.prabhakarrao3992 Год назад +2

      K A P పాల్ గారు గొప్ప వ్యక్తి త్వం వున్న దైవజనుడు మంచి సాక్ష్యము గల వారు

  • @anandpapagari9307
    @anandpapagari9307 Год назад +7

    He is a legend

  • @laxmank2410
    @laxmank2410 Год назад +8

    Beutiful interview ❤

  • @kalishgod9806
    @kalishgod9806 Год назад +10

    Ka paul 👌👌👌👌 good knowledge..... Person 👏🏻👏🏻👏🏻💐

  • @laxminarayanapappula6175
    @laxminarayanapappula6175 Год назад +21

    Treasure of knowledge

  • @trouble3606
    @trouble3606 Год назад +13

    your great sir ❤ we will support you

  • @చదరంగం
    @చదరంగం 6 месяцев назад +1

    ఇంత గొప్పగా స్టాటిస్టిక్స్ ను ఫాలో అవుతూ చెప్తున్న మాటలు చాలా గొప్పగా ఉన్నాయి సార్ మీ వంటి నిస్వార్ధ పరులు అహర్నిశలు ప్రజలకు సేవ గుణము సేవ చేసే మనస్తత్వం కలిగిన వాళ్లు రాజకీయాల్లో రాణించడం చాలా అవసరం

  • @praveenkolluri8027
    @praveenkolluri8027 Год назад +7

    30 సంవత్సరాల క్రితమే కే ఏ పాల్ గారు కొన్ని లక్షల కోట్లు మన ఇండియాకు ధారాళంగా తీసుకువచ్చారు ఎంతో మంది ఫారినర్స్ ని ఇండియాకు తీసుకువచ్చారూ ఆయన లాంటి నిస్వార్థ సేవకులకు అధికారమిస్తే మన తెలుగు రాష్ట్రాలు చాలా బాగుపడతాయి🎉 😊 ఆల్ ద బెస్ట్ కే ఏ పాల్ గారు🎉😊

  • @amaravatiroadlines6850
    @amaravatiroadlines6850 Год назад +41

    K. A పాల్ చెప్పినది 100% కరక్ట్
    ఇ దేశం లొ రాజకియనాయకుల ధనధహానికి భారతవని బలియోతున్నది
    భారతవాని అంటే మట్టి కాదోయ్ మనుషుల్లోయ్

  • @sanjayjoshua5887
    @sanjayjoshua5887 Год назад +22

    Although the media projects him as a joker, he speaks facts.

  • @theinfluencer1945
    @theinfluencer1945 Год назад +17

    Need another interview with Paul 🎉

  • @Lifegivinghope316
    @Lifegivinghope316 Год назад +3

    Really Paul sir you are very knowledgeable person....Great hats of to you👏👏👏🎉❤

  • @sunny.p787
    @sunny.p787 Год назад +4

    🙏🙏Vammhoo yenti sir mi brain power absolutely your a genius paul sir🙏🙏

  • @msm8452
    @msm8452 Год назад +39

    గ్రేట్ లీడర్.. ఈ టీవీ9 వాళ్లే కమెడియన్ గా చేసేసారు

  • @rajuv3243
    @rajuv3243 Год назад +10

    Super speech sir ❤

  • @yummyyyyyy2299
    @yummyyyyyy2299 Год назад +251

    ఎర్రి పప్పలా కనిపించినా కూడా ఈయనకి ఉన్న రాజకీయ పరిజ్ఞానం మన నాయకులు ఎవ్వరికీ లేదు.. అవినీతి మీద కనీసం ఆలోచనే మానేసం.. ఫోన్ లో బ్రతికేస్తున్నాం

    • @hindupowe326
      @hindupowe326 Год назад +1

      🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐖🐖🐖🐖

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 Год назад

      Nuvvu Edina cheyy

    • @yummyyyyyy2299
      @yummyyyyyy2299 Год назад +1

      @@kiddscaartoonvideosworld8298 nenu kuda phone lone bratukutunna

    • @babjis3602
      @babjis3602 Год назад +4

      are you a fool ??
      you’re mentioning Terri pappa !!!
      It’s not good on you… don’t comment such a honest person

    • @nagarajammula7072
      @nagarajammula7072 Год назад +2

      మదర్ తెరిసా తరువాత ఈయనే శాంతి దూత.😏ఇండియా ఈయనగారి చేతిలో పెడితే హిందు కాదు ,ఇస్లాం కాదు అతి కొది కాలంలోనే క్రైస్తవ దేశంగా మరి పోతోంది.

  • @rameshgoudrealestate5965
    @rameshgoudrealestate5965 Год назад +15

    పాల్ గారిని బట్టి దేవుడికి వందనాలు 🙏🏻

  • @maadhuveerareddy5837
    @maadhuveerareddy5837 Год назад +5

    Way of explaining is very nice 👍

  • @ramanjiy9465
    @ramanjiy9465 Год назад +127

    కె.ఎ.పాల్ ఎప్పుడు మీడియా లో పడి ఎంత మొత్తుకున్నా ప్రజలు వినిపించుకోవడం లేదు....

    • @rajapabbati9229
      @rajapabbati9229 Год назад +6

      Yendukante vadu oka manipulater...

    • @janardhanlyrics
      @janardhanlyrics Год назад +3

      ​@@rajapabbati9229 Arey chekka velli KA Paul gurinchi Google lo search chesukora evadu manipulate thelusthundhi

    • @yummyyyyyy2299
      @yummyyyyyy2299 Год назад +5

      ​@@rajapabbati9229 అవినీతి మీద పోరాటం చేసి దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే ఏకైక మనిషి మన దేశం లో ఈయన ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు.. అందరూ ఎవడొకడికి బానిస గానే బ్రతుకుతున్నారు మిగిలిన వాళ్ళు

    • @srirk1
      @srirk1 Год назад +3

      నువ్వు మత ప్రభోదకుడివి కదా, నీ దగ్గరా వేల కోట్ల డబ్బు , విమానం ఉన్నాయి చెప్పావు కదా, మరి ఈ రాజకీయాలు ఎందుకు, ఉన్న కొద్ది మంచి పేరు పోగొట్టుకోవడానికా, ఇంతకి బోయింగ్ విమానం ఉందా, అది నీ దగ్గర ఉందా?

    • @arabandiramesh2583
      @arabandiramesh2583 Год назад

      Vedo Ka pedda donga

  • @devnayak190
    @devnayak190 Год назад +72

    పాల్ గారు చెప్పేది నిజమే అన్ని

  • @nareshkola9633
    @nareshkola9633 Год назад +27

    పాల్ గారు ఓక నిజమైన దేశ సేవకులు💙 కొంచెం ఆలోచించండి దేశ పరిస్థతిని అసల్ బాగా లేదు . పాలు గారు రావాలి పలానా మారాలి

  • @Pulihara
    @Pulihara Год назад +3

    KA Paul is not an ordinary person. He is world renowned legend 🎉🎉🎉🎉🎉

  • @arvasantha7628
    @arvasantha7628 Год назад +1

    News channel sఅన్ని ఎవరవో మనకు తెలిసినదే ..worldwide తెలిసిన అతి కొద్ది మేధావులు లలో Dr K A Paul గారు ఒకరు...
    జై భీమ్

  • @sirisams7749
    @sirisams7749 Год назад +13

    Always I am with him

  • @vittalravuru9619
    @vittalravuru9619 Год назад +10

    What a Great Person

  • @dr.d.bhagyalaxmidurgam7498
    @dr.d.bhagyalaxmidurgam7498 Год назад +9

    Really a great person...

  • @thimotypd9752
    @thimotypd9752 Год назад +14

    అమ్మా యాంకర్ గారు మీది ధనపెక్షతో అడుగుతున్నారు కాని k.a.పాల్ గారు నీస్వర్దంతో ప్రజలకు సేవ దృక్పదంతో దేవుని అడిగారు అందుకే అయన కోరుకున్నది ఇచ్చారు మీకేందుకు ఇస్తారు 1000000/-

  • @SanasiMadhu-v5u
    @SanasiMadhu-v5u 5 месяцев назад

    Thank you sir

  • @lastminute30seconds....24
    @lastminute30seconds....24 Год назад +65

    Great talent Mr KA Paul garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 Год назад +145

    పాల్ గారు..
    ఇలా ఎవరికిబడితే వారికి ఇంటర్వ్యూలు ఇవ్వకండి..
    మీరు వివరిస్తుంటే మీకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా యాంకర్ ఏమో హ్యాపీగా ఫోన్ చూసుకుంటుంది..

  • @souravvlogs5048
    @souravvlogs5048 Год назад +36

    Extra ordinary genius. Dur respect for great India but he's too good for India. The hide and seek dirty politics .. This man is absolute legend

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 Год назад +1

    VERY nice message Father, God bless you 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @sivalankaswamy3170
    @sivalankaswamy3170 Год назад +5

    చాల చక్కగా చెపారు సార్ పాలు గారు ,మీకులాగా జ్ఞానవంతులుగా మాట్లాడాలి అంటే ఇపుడు ఉనా ,c.m లుకు గాని p.m.గాని రాదు ,విలు కు సమాధానము చేపాలి అంటే మీరు ఉండాలి సార్ 🙏🙏🙏🇮🇳.

  • @kalyanmunna8531
    @kalyanmunna8531 Год назад +35

    You are super duper intelligent paul garu..🙏

  • @suresh5522
    @suresh5522 Год назад +10

    Paul gari ki 🙏🙏🙏🙏🙏 God bless you.

  • @shaikbaji1328
    @shaikbaji1328 Год назад +9

    Real man

  • @dailystufz
    @dailystufz Год назад +5

    What he is saying about country and economical figures almost right....
    Now a days even our finance ministers also don't have that much knowledge

  • @shaikmohinoddin6100
    @shaikmohinoddin6100 Год назад +1

    KA Paul Super Nice Sr good job

  • @ashokkhduvvada3903
    @ashokkhduvvada3903 Год назад +19

    Nice sir
    I like you so much.....

  • @elumarthyvinaykumar3544
    @elumarthyvinaykumar3544 Год назад +18

    Wonderful knowledge K A Paul sir 🙏🙏.
    sorry to say this, interviewer must need little knowledge on him, history and politeness.
    Thanks for good interview.

  • @karanamsrinivasarao8329
    @karanamsrinivasarao8329 Год назад +204

    యాంకర్ బాగా ఓవరాక్షన్ చేస్తుంది, ఇదేదో పెద్ద తెలివైన దాని లాగా.

  • @PNRPowerfulVoice
    @PNRPowerfulVoice Год назад +1

    Paul Brother Great person no doubt

  • @purushothamthummathati9055
    @purushothamthummathati9055 Год назад

    Original taking.thankingyousir

  • @dr.scbabu6444
    @dr.scbabu6444 Год назад +4

    Excellent Sir...

  • @Mahesh_Yadav_05
    @Mahesh_Yadav_05 Год назад +7

    Great Sir

  • @PandurangaCharyulu
    @PandurangaCharyulu Год назад +9

    Very great personality.

  • @SRISRI.4689
    @SRISRI.4689 Год назад +2

    సూపర్ యాంకర్... చాలా చాలా బాగుంది❤

  • @arunakarraonelavelli446
    @arunakarraonelavelli446 Год назад +9

    U r 100% right.

  • @iamnoaha
    @iamnoaha Год назад +22

    My vote belongs to Dr K A Paul .

  • @cpvk
    @cpvk Год назад +23

    he seems to be highly capable. lets vote him.

  • @jayaharish7447
    @jayaharish7447 Год назад +1

    దేవుడు ఎవరికైనా ఒక పిరియడ్ ఇస్తాడు.
    మీకు చాలా అద్భుతమైన జీవితమిచ్చాడు. బొగ్గు...టు....బోయింగ్

  • @Gogula-c8k
    @Gogula-c8k Год назад +2

    కె పాల్ గారు నిజంగా గ్రేట్ లీడర్

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 Год назад +7

    @2:30 He modified YS Jagan speech: Dochuko, Panchuko and Tinuko
    @9:40 He is correct in GDP, China’s GDP is 5.46 times higher than India’s GDP.
    @13:36 Nice question

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f Год назад +9

    పాల్ గారు రాజకీయాల కంటే ఎక్కువ మానవత్వం గురించే ఆలోచనగా వుంటారు. ఇలాటి వారికి రాజకీయ అధికారం వుంటే మరింత సేవ చేయగలిగే ఆస్కారం వుంటుంది బ్రో.

  • @Arjun96523
    @Arjun96523 Год назад +16

    Once upon a time he was great
    Leader for peace and Christ in the world and now he is a comedy peace in Andhra but I respect his status in world?

  • @iragaraju11
    @iragaraju11 11 месяцев назад

    Very much informative 👍

  • @ramankashyap7267
    @ramankashyap7267 Год назад +3

    KA Paul garu is an intellectual. His answers are very wise.

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 Год назад +33

    Evaremanna ka paul garu great person 👍👍👍👍

  • @chennasparks5439
    @chennasparks5439 Год назад +130

    ప్రజా శాంతి పార్టీ కే ఏ పాల్ గారిని ఒకసారి నమ్మి వోటేస్తే అప్పు తీర్చి అభివ్రుద్ధి చేయగలరు. ఆ సత్తా ఆయనకు ఉంది.. 70 ఏళ్ళనుండి ఇప్పుడున్న వారికి అధికారం ఇచ్చి ఏం సాధించాం? రాష్ట్రాన్ని పీకల్లోతు అప్పుల్లో ముంచి జనాలు ప్రతిదానికీ ప్రభుత్వం పై ఆధారపడి బ్రతికేలా చేస్తున్నారు.. సొంతకాళ్ళమీద నిలబడి తలెత్తుకునే తెలుగువాడిని లేకుండా చేస్తున్నారు.. పాల్ గారు వస్తే మతమార్పిడి ఎక్కువైతుందన్న భయం అవసరం లేదు.. ఆయన ఇప్పటి వరకు మతమార్పిడి చేయలేదు.... పెట్టుబడులు, ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య అన్నీ బాగుపడతాయి.. అందరూ ఒక్కసారి ఆలోచించాలి.. రాజకీయపార్టీ పెట్టనంత వరకు అందరూ పాల్ గారిని పొగిడారు, పార్టీ పెట్టాక తొక్కెయ్యడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక తెలుగు వాడు ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళాడు.. అలాంటి పాల్ గారిని మనమే కాపాడుకోవాలి. ఏదో ఒక పార్టీకి అమ్ముడుపోయిన ఈ న్యూస్ చానళ్ళలో వచ్చే వార్తలు చూసి మోసపోకండి.. నిజాలు తెలుసుకుని పాల్ గారిని, ఆ పార్టీని ఈసారి ఎన్నికల్లో గెలిపించండి.

  • @narayanareddy0877
    @narayanareddy0877 Год назад +42

    ఏంకర్ సూపర్ గా ఉన్నది ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @shaikkarimulla5017
    @shaikkarimulla5017 Год назад

    K.A పాల్ గారు చాలా మంచి వ్యక్తి దురదృష్టము ఏమిటంటే ఇలాంటి మంచి మనుషులను దూరం పెట్టి స్వార్ధపరులను ఎన్నుకుని వాళ్ళ వద్ద చెంచా లాగ వారి వెనుకాల గులాంగిరి చేసే మనుషులు ఉన్నంతకాలం దేశాన్ని ఎవరూ బాగుచేయలేరు.
    గ్రేట్ లీడర్ K A పాల్ గారు

  • @ibrahimkhaleel8400
    @ibrahimkhaleel8400 Год назад +2

    KA PAUL, always speaks sense. Media underplayed him. Quite unfortunate.

  • @ashoks7247
    @ashoks7247 Год назад +11

    One think I like u r speech’s, the way u remember the numbers is super sir.

  • @mandalashashidhargoud2287
    @mandalashashidhargoud2287 Год назад +13

    KA PAUL is a genius

  • @srikanthpotti7740
    @srikanthpotti7740 Год назад +4

    Good నాలెడ్జ్ K.APAL 👍😊

  • @poolasravankumar346
    @poolasravankumar346 Год назад +1

    Ramulamma pelli chesukunte ni lanti Andhamaina Ammayini chesukovali ❤❤❤

  • @DharviPamanji2023
    @DharviPamanji2023 Год назад

    Excellent words paul sir

  • @chinnaraju3636
    @chinnaraju3636 Год назад +22

    Jai ka Paul