Producer& actor Bandla Ganesh full Interview with journalist jaffar | itlu mee jaffar | Pawan kalyan

Поделиться
HTML-код
  • Опубликовано: 15 мар 2023
  • Producer& actor Bandla Ganesh full Interview with journalist jaffar | itlu mee jaffar | Pawan kalyan
    #bandlaganesh #journalistjaffar #itlumeejaffar #pawankalyan
    actor & producer bandla ganesh gave an exclusive interview to itlu mee jaffar channel. This promo is like a high voltage bulb. In this interview, there are many interesting topics related to the movie and sensational comments on the current politics of Telangana and Andhra. and bandla ganesh strong wish is that pawan kalyan should be the chief minister
    .
    .
    .
    .
    Download Mobile App :: play.google.com/store/apps/de...
    Facebook :: / jaffar.reporter

Комментарии • 2,3 тыс.

  • @ramakrishna3521
    @ramakrishna3521 Год назад +655

    ఇంటర్వ్యూ హాట్ హాట్ గా జరిగింది. బండ్ల గారు చెప్పింది 100% కరెక్ట్ 👍

  • @pmrfashion1574
    @pmrfashion1574 Год назад +46

    చాలా రోజుల తరువాత best ఇంటర్వూ చూసాను.... Question to answer...super ...
    Bandala Ganesh gari మాటలు నిజాయితీ గా వుంటాయి... కుల మతాలు లేవు అవసరం కోసం వచ్చాయి....👌...thank you for ఇంటర్వూ

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k 8 месяцев назад +10

    బండ్ల గణేష్ గారు మాట్లాడింది చాలా చాలా బాగుంది❤🎉

  • @vinaay00786
    @vinaay00786 Год назад +7

    ఇద్దరు గొప్ప వ్యక్తులు ఒకేచోట కి వస్తే తన్నుకుంటరు అనుకున్న , చాలా ఓపికగా ఇంటర్వ్యు complate చేశారు... 🎉🎉
    మీరు ఇంకా గొప్ప వాళ్ళు కావాలని ఇలా గే మమ్మలని ఆనందింప చేయాలని కోరుకుంటున్నాను

  • @jadhavpruthviraj5868
    @jadhavpruthviraj5868 Год назад +35

    బండ్ల గణేష్ అన్నా మీరు జాఫర్ నీ బలే interview చేసావు

  • @nagarjuna_021
    @nagarjuna_021 Год назад +1259

    నా అంత యాంకర్ లేడు అనుకునే జాఫర్ కి మా బండ్లన్నే సరైనోడు...🔥🔥🔥

  • @manojmanohar3936
    @manojmanohar3936 Год назад +142

    Became a fan for Bandla Ganesh with this interview...

  • @rameshbotcha5894
    @rameshbotcha5894 Год назад +280

    నత్తి గాడికి గట్టిగా ఇచ్ఛాడు బండ్ల అన్న....... 🎉🎉

  • @AmarNath-sl3rn
    @AmarNath-sl3rn Год назад +95

    నాగరాజు గారితో బండ్లన్న ఇంటర్వ్యూ భలే ఉంటుంది జాఫర్ గారు. మీరు ఇంకా ఈవిషయం లో బాగా ఆలోచించాలి.

    • @maheshaggu9985
      @maheshaggu9985 Год назад +1

      Not well prepared question's.jaffer nothing

  • @njrncr12345
    @njrncr12345 Год назад +345

    ఒకటి మాత్రం నిజం చెప్తారు విద్య వైద్యం తప్ప ఎది ఫ్రీ గా ఇవ్వకూడదు కానీ రాజికియల అవసరం కోసం చేస్తున్నారు

  • @ramurolla9387
    @ramurolla9387 Год назад +6

    చాలా కరెక్ట్ గా చెప్పారు, బండ్ల, గణేష్ అన్న హెల్త్, చదువు కావాలి,

  • @varunkedasu7907
    @varunkedasu7907 Год назад +18

    One of the best interview of the bandla Ganesh anna🔥🔥

  • @sanjujalli9565
    @sanjujalli9565 Год назад +15

    Jaffer ki digindi....raddu ee interview tho...bandlanaa nv superrr anna

  • @sandyshorts1435
    @sandyshorts1435 Год назад +43

    ఆది సినిమాలో LB శ్రీరామ్ గారు హీరోయిన్ తో అంటారు ఆఫీస్ రూంలో...
    ఏమి యాక్షన్ తీసుకోమంటావ్ వాడు చెప్పదేదో అర్థమైతే యాక్షనో, ఆక్షనో తీసుకోవచ్చు నువ్వు అంటే ఇష్టమంటున్నాడు, ఇష్టం లేదంటున్నాడు, నిన్ను ప్రేమించా అంటున్నాడు ప్రేమించట్లేదు అంటున్నాడు ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు....🤦
    వాడు చెప్పేదేదో నీకు అర్థమైతే నువ్వు నాకు చెప్పు నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను నువ్వు చూసుకుందువు గాని.... 😄😆👌👌 జై బండ్ల గణేష్ అన్న.. 🙏🙏

  • @Pioneeredits
    @Pioneeredits Год назад +33

    One side interview pure bandla anna mass domination 🔥🔥🔥

  • @isaacmangala3833
    @isaacmangala3833 Год назад +18

    బండ్ల గణేష్ అన్నని ఇంటర్వ్యూ చెయ్యటానికి మన జాఫర్ గారు సరిపోరు.

  • @hemanthkumar2210
    @hemanthkumar2210 Год назад +48

    ఉచిత విద్య , ఉచిత వైద్యం ... చాలా బాగాచెప్పారు... సూపర్

    • @PrasadKambala7
      @PrasadKambala7 Год назад

      Freee health antey ap lo janalu motham taagi thirugutharu broo bayam lekunda
      Janalu brathukuthunnaru antey
      Edaina aythe dabbu ledhu ani bayapaduthunnaru
      Fee aythe inka mamuluga vundadhu😂

  • @anjibabupoludasu3018
    @anjibabupoludasu3018 Год назад +1017

    మెంటలోడే కానీ మహానుభావుడు మా బండ్ల గణేష్ అన్న..మంచోడు..ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాడు..

    • @yakubshaik8670
      @yakubshaik8670 Год назад +20

      తిట వ పోగిడ అన్న

    • @krishnachaitanya8590
      @krishnachaitanya8590 Год назад +25

      ఉన్నది ఉన్నట్టు మాటలాడే ప్రతీఒక్కడిని mental అనే పిలుస్తారు. కలికాలం
      నేను చెప్పేది నమ్మకం లేకుంటే, ఒక నెల పాటు only నిజం మాట్లాడి చూడండి. మీకే అర్థం అవుతుంది brother.

    • @giriputrudu981
      @giriputrudu981 Год назад +13

      @@krishnachaitanya8590 నిజమే bro
      నెలరోజులు నిజాలే మాట్లాడితే వాడిని పిచ్చోడు కన్నా దారుణంగా చూస్తారు

    • @balukopparthi6857
      @balukopparthi6857 Год назад +2

      😂😂😂

    • @krishnachaitanya8590
      @krishnachaitanya8590 Год назад +2

      @@giriputrudu981 💯

  • @aksavlogs8830
    @aksavlogs8830 Год назад +11

    Correct ga చెప్పారు బండ్ల గణేష్ గారు free education and free health వుండాలి 💯💯💯💯💯🙏

  • @kanthsri749
    @kanthsri749 Год назад +4

    జాఫర్ ఫేమస్ అవడానికి బండ్ల గణేష్ గారిని భలే వాడుకుంటున్నారు...
    జాఫర్ గారికి బండ్ల గణేష్ గారు పరోక్షంగా చాలా సహాయం చేస్తున్నారు 😊😊😊

  • @freakingbeast123
    @freakingbeast123 Год назад +40

    Varghama vattakaiii... Dialogue highlight 🔥🔥🔥🤣😂😂

  • @BigdreamMedia
    @BigdreamMedia Год назад +104

    బండ్ల గణేష్ గారు పూర్తి స్పృహతో ఆలోచించి మాట్లాడతారు జై బండ్ల గణేష్

    • @mahenderreddypeddolla2463
      @mahenderreddypeddolla2463 Год назад

      ఎక్కడ స్పృహ తప్పుతాడో అనే భయoతో మాట్లాడుతాడు

  • @raji1587
    @raji1587 Год назад +8

    Bandla Anna superrrrrr🔥🔥🔥🔥🔥🔥🔥

  • @devarairala6868
    @devarairala6868 Год назад +34

    Free education free health.. excellent anna🔥🔥🔥🔥

  • @Eck_Gaming
    @Eck_Gaming Год назад +257

    Thx a lot for doing this interview ❤
    Bandla ganesh ❤🔥

  • @adithyaunique1326
    @adithyaunique1326 Год назад +133

    Dialogue of The Interview:- వర్గమా వత్తకాయా..😄😄

  • @Johnson............684
    @Johnson............684 Год назад +20

    @from 26:08 good points
    1)Free Education
    2)Free Health
    👏👏👏👏👌

  • @allagaddaabhilash
    @allagaddaabhilash Год назад +74

    బండ్లగణేష్ అన్న జాఫర్ అన్నాన్ని చాలా బాగా ఇంటర్వ్యూ చేసారు😂😂😂😂

  • @maskachaska8290
    @maskachaska8290 Год назад +49

    Bandla spoke well...lot of maturity and improvement

  • @uppuhemanth2352
    @uppuhemanth2352 Год назад +11

    26:16 good question & correct opinion

  • @mukthyar_s
    @mukthyar_s Год назад +60

    19:00 to 20:00 bandla anna on fire 🔥 🔥

  • @durgakdr5538
    @durgakdr5538 Год назад +36

    18:08 to 20:00 Bandla Anna on fire 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥👌 😉😂

  • @Navilesaibharath
    @Navilesaibharath Год назад +52

    29:15 29:20Bandla anna i have huge respect for you

  • @RDNaidu2024
    @RDNaidu2024 Год назад +26

    Ganesh u totally nailed this interview.

  • @naveennani5234
    @naveennani5234 Год назад +3

    Ganesh anna always right manasulo vunnadhi chepthadu💯💥

  • @Rkbunny5488
    @Rkbunny5488 Год назад +53

    ఈ ఇంటర్వ్యూ మొత్తం విన్న తర్వాత నాకు ఏమి అర్థమైంది అంటే ...
    గణేష్ అన్న గారికి టైం వేస్ట్ చేసిన జాఫర్ అన్న...

  • @shaikgouse1658
    @shaikgouse1658 Год назад +305

    ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం😅😅
    అది చూడటానికి subscribers అందరూ సిద్ధం😅😅

    • @anesthesia10
      @anesthesia10 Год назад

      Evaranna prethathma ikkada😂

    • @shaikgouse1658
      @shaikgouse1658 Год назад +4

      @@anesthesia10 ఇంకెవరు అన్న మన బండ్లన్నే😅😅

    • @vinodmekala7833
      @vinodmekala7833 Год назад +3

      U made me laugh bro. 🤣 Epic comment

    • @bhargavanaidusanapala2956
      @bhargavanaidusanapala2956 Год назад +5

      Bro mi comment ki pichha pichha ga నవ్వాను 😂😂😂

    • @rajeshm9875
      @rajeshm9875 Год назад +1

      😂😂

  • @ajaykumar-ec9nu
    @ajaykumar-ec9nu Год назад +32

    Bandlanna ki character development chala aindhi ❤❤

  • @nothing3779
    @nothing3779 Год назад +1

    Manchi ga matladu please one more interview about good life of bandla ganesh family producer life and actor life....

  • @uggamer132
    @uggamer132 Год назад +3

    Lord lefungi dialogue kosam entamandhi vacharu😅😂😂

  • @siddarthsai
    @siddarthsai Год назад +173

    Bandla ganesh fans👍 it

  • @BigdreamMedia
    @BigdreamMedia Год назад +31

    గణేష్ గారు చెప్పే ఉదాహరణలు
    ఉహతీతం

  • @srilakshmi5972
    @srilakshmi5972 Год назад +4

    Nice interview bandla garu🙏

  • @ramadevigajjala2503
    @ramadevigajjala2503 Год назад +1

    Jafar gariki rod rod digindhi
    Bandla ganesh garu meru super sir

  • @basavanivenkatesh9910
    @basavanivenkatesh9910 Год назад +12

    26:50 great super true words hatsaf bandlaganesh garu 🔥

  • @sunilchowdary8628
    @sunilchowdary8628 Год назад +149

    Vattakayal touching interview jaffer Garu🔥

  • @rajkishore1167
    @rajkishore1167 Год назад +3

    Hatsoff bandlanna… fan aipoinaa…👍🙏😊

  • @shaik.khaleel4118
    @shaik.khaleel4118 Год назад +6

    Thanks a lot #Jafar for this insights interview about #Bandla Ganesh. Very straight forward questions. Great job

  • @PavanKumar-ll2ti
    @PavanKumar-ll2ti Год назад +212

    27:19 You Earn My Respect 👏🏻👏🏻

  • @newmelodeiey
    @newmelodeiey Год назад +79

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ బండ్ల గణేష్ సార్ అండ్ జఫర్ సార్ మీరు ఇద్దరు కాంబినేషన్ కేక

  • @miciagi7015
    @miciagi7015 Год назад +13

    Bandla is right about Health and Education.. 😎

  • @naveenkumargoud8092
    @naveenkumargoud8092 Год назад +4

    Yes ur right anna
    Free hospitality and free education is the correct process

  • @bharateeyudu342
    @bharateeyudu342 Год назад +9

    నేను చూసిన అన్ని ఇంటర్వ్యూ జాఫర్ అవతల వాళ్ళని మడత పెడతారు... కానీ ఈ ఇంటర్వ్యూ లో మాత్రం బండ్ల గణేష్ జాఫర్ కి బలే ఇచ్చాడు ధంకి.. జాఫర్ సార్ ఏంటి సార్ ఇది..😂 ఫస్ట్ టైమ్ మిమ్మల్ని ఇలా తగ్గి చూడటం 😆😆.. ఏది ఏమైనా బండ్ల గణేష్ గారు మాట్లాడిన ప్రతీ మాట కరెక్ట్ గా మాట్లాడారు....🤗👍

  • @sanjana14314
    @sanjana14314 Год назад +214

    బండ్లన్నా లాంటి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా 👍

  • @chudutv3986
    @chudutv3986 11 месяцев назад +1

    భలే చెప్పావు బండ్ల....
    సీనియార్టీ ఉండి ఆయన ఏ ప్రశ్న వేస్తున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు...

  • @nothing3779
    @nothing3779 Год назад +2

    Respect perigindhi bandla anna mee medha

  • @vinnypolinati9185
    @vinnypolinati9185 Год назад +144

    Bandla anna maturity levels far beyond than anchor😉

  • @abcdefghi330
    @abcdefghi330 Год назад +3

    Super bandla Ganesh , interviewer ke camera pettina ghanatha meeke chendutundi 😆🥰

  • @ongoleisacdavid3542
    @ongoleisacdavid3542 Год назад +1

    ఇంటర్వ్యూ ఆసాంతం చక్కగా వుంది. జాఫర్ గారు శీను గారి మనోభావాలను చక్కగా వెలికి తీయగలిగారు. శ్రీను గారు కూడా సహకరించారు. టోటల్ గా జాఫర్ సక్సెస్ ఫుల్ గా ఎపిసోడ్ చివ్వరి వరకు హుషారుగా ఆసక్తి కరంగా చూపగలిగారు. Thank you so much

  • @pasunutianilkumar118
    @pasunutianilkumar118 Год назад +1

    Jaffar Bhai interview superrr❤

  • @viswaa.800
    @viswaa.800 Год назад +5

    12:24 చాలా కరెక్ట్ గా చెప్పారు 👏🏻
    మరియు
    వాయిస్ డబ్ చూస్కోండి జాఫర్ గారు ☺️

  • @sudharibangaramofficial733
    @sudharibangaramofficial733 Год назад +26

    🤣ఆత్మకి ప్రేతాత్మ కి యుద్ధం అది చూడ్డానికి ఊరంతా సిద్ధం🤣
    జాఫర్ గారు నికు చాలామంది సబ్స్క్రైబర్లు పెరుగుతాయి కచ్చితంగా

  • @chetkuriparameshwar7822
    @chetkuriparameshwar7822 Год назад +1

    Jai ganeshanna lastlo manchi mata chepparu ❤

  • @vishnuteja252
    @vishnuteja252 11 месяцев назад

    Excellent point..
    Education and health we need to give free for all....

  • @dheerajreddy9790
    @dheerajreddy9790 Год назад +15

    No one can beat nagraju and bandla combo fun😂

  • @bhargavimanepalli567
    @bhargavimanepalli567 Год назад +45

    Last moment lo Pawan sir ki janalu hand istarani doubt.....prajalu ki freebies, liquor kavali....neethi nijayathi akarledu......God bless Pawan sir ❣️🙏

    • @bhargavimanepalli567
      @bhargavimanepalli567 Год назад

      @Rajesh ..... free ga dabbulu, liquor icche criminal dogs ni nammukuni hand istaru pawan sir ki

  • @GnanaKumar-hx7em
    @GnanaKumar-hx7em 11 месяцев назад

    జాఫర్ bay. బండ్ల గణేష్. గారు ఇంట్రయి సూపర్

  • @VENKAT_111
    @VENKAT_111 Год назад

    Free rende rendu vidhya vaidhyam .excellent words 👌

  • @trendingvirals3597
    @trendingvirals3597 Год назад +12

    Bandlanna : Pawan Anna ki pranam istha , Jagan Anna ki vote vestaa 👌👌
    Ee formula patinchinavadu sukanga untadu life both sides safe

  • @svenugopal5364
    @svenugopal5364 Год назад +6

    Jafar జాయింట్లు జాం అయ్యేట్టు జవాబు ఇచ్చాడు బండ్ల... Great...

  • @vkchary
    @vkchary Год назад

    25:58 Super question... Extreme answer.... Nijanga ilaanti raajakeeyaalu vasthe bagundu bavishyathulo...

  • @hkcreations8118
    @hkcreations8118 Год назад +5

    Bandla anna is a brand.. 💫

  • @thesmk3700
    @thesmk3700 Год назад +11

    Bandla Ganesh has a great attitude never bows his head infront of anyone and never forget who helped him

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag Год назад +34

    Jaffar Garu 🔥 Ganesh Garu 🔥
    18:30 e episode Vere leval 😎
    Tq to jaffar garu👍

  • @bhaskarrao07rbrao94
    @bhaskarrao07rbrao94 11 месяцев назад

    Good & healthy interview.

  • @kakarlagopalakrishna6758
    @kakarlagopalakrishna6758 Год назад +1

    Very good Ganesh garu health and education

  • @mnaveengoud716
    @mnaveengoud716 Год назад +4

    Last two words amezing
    Free education
    Free health..only Evi echyvalaki vote veyali

  • @RaviKumar-nv7ve
    @RaviKumar-nv7ve Год назад +14

    జాఫర్ కి కరెక్ట్ మొగుడు 😅బండ్ల గణేష్ అన్న❤❤

  • @abcool4136
    @abcool4136 Год назад

    Eroju nunchi nenu bandla babai abhimanini oka manishi ela bratkalo telskunna nerchkunna.chala goppa vyaktitvam kalgina person ni jaffer garu interview chesaru act chesevalnu chusi society meda janlala fake matala meda interest poindi Ganesh garu chala baga cheparu🙏👍

  • @monsterhero-li3dl
    @monsterhero-li3dl Год назад

    True Jaffer ni questions etakaram provoke tappa content miss avutundi

  • @MrPrasadgr8
    @MrPrasadgr8 Год назад +8

    Well Said! about free Education& Health, I totally agree on this with Bandla Ganesh. Any other free service makes people lazy.

  • @bhupalreddychevella502
    @bhupalreddychevella502 Год назад +16

    Most Awaiting video since 7 days🙆‍♂️🙆‍♂️🙆‍♂️😂😂

  • @rebeccaedwards8507
    @rebeccaedwards8507 Год назад

    That is very true he is speaking that is Christmas in July very good inew bandal genesh keep going like this bandal thank you for in inew 😢😅❤🎉

  • @user-ko9yf7ih4r
    @user-ko9yf7ih4r Год назад

    Super bandla Ganesh annnaaa Jafar gani full gaa ichi padeshav 😎

  • @veravenkatabapaiah2779
    @veravenkatabapaiah2779 Год назад +3

    Super and bold interview Jafar sir

  • @sudheerdeekonda273
    @sudheerdeekonda273 Год назад +28

    Free health and Free education
    The best point in the interview 💯

  • @pinapeddabalasankar1310
    @pinapeddabalasankar1310 Год назад

    Jafar మీ ప్రశ్నలకు అన్నింటికీ "అవకాశవాదం, అవసరం" అనేది కరెక్ట్ సమాధానం.

  • @madhumadhu-wv8wu
    @madhumadhu-wv8wu Год назад

    ఈ నాత్తి జాఫర్ గాడి ఇంటర్వ్యూ లో వాడు నాత్తి తో మాట్లాడుతుంటేనో చూసే మాకే ఇర్రిటేటింగ్ గా ఉంది. బండ్ల గణేష్ గారు ఎంత ఓపికగా సమాధానం ఇచ్చారు

  • @dnaveen9658
    @dnaveen9658 Год назад +3

    Bandla Anna nuvu matladina okka mataki Fida iyyam Anna ❤❤❤❤

  • @seshubabu4350
    @seshubabu4350 Год назад +17

    Entertainment kosam chusevallu like 😂

  • @rajuraj-xg8gj
    @rajuraj-xg8gj 11 месяцев назад

    Netthi jafargadiki dhool thirindhi vidiki carect moghudu mana Bandla Anna 👏👌👍💐

  • @jayabharathdadapogu9936
    @jayabharathdadapogu9936 Год назад +1

    Yes brother jai bandla Anna ❤❤❤🙏

  • @MaheshKumar_Amiti
    @MaheshKumar_Amiti Год назад +43

    బండ్ల గణేష్ అన్న 🔥🔥🔥🤩

  • @trendingvideos.1432
    @trendingvideos.1432 Год назад +8

    E Video kosam entha mandhi wait chesarooo...chala time thisukunnav jaffar bhayya

  • @shaiksaleembasha4517
    @shaiksaleembasha4517 Год назад +4

    Super anna
    speech about free education and free health

  • @satyanarayanachinthakindi1390
    @satyanarayanachinthakindi1390 Год назад

    Jafer garu Nadi thelangana kani naku tdp ante chala abhimanam miru lokesh gurinchi chepthu Sri Sri padhyam chepparu chala bagundi

  • @premanathreddy_Susmi
    @premanathreddy_Susmi Год назад +7

    14:35 abba what great a words superb

  • @apnaidu657
    @apnaidu657 Год назад +23

    ఈ ఎపిసోడ్ కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను థాంక్యూ సో మచ్

  • @challaramsravanthi5886
    @challaramsravanthi5886 Год назад

    బండ్లన్న బందలేత్తిశినవ్ ఈ అవులా జాఫర్ మీద సూపర్

  • @viharayatrikudu2107
    @viharayatrikudu2107 Год назад +2

    Heart touched bandlanna.