Andhukenemo Ukraine president ni inspiration gha thiskoni, melligha politics lo steps vesthunadu. Papam, mana comedian ki teliyadhu, oka seat kuda geliche cinema ledhani.
@@PrawinRoyalsofficial ఎవరు ఎవరిని నమ్మరు అసలు, రాజకీయాల్లోకి వచ్చేదే దోచుకోవడానికి. నేను ఏ రాజకీయ నాయకుడికి ఇంత వరకు ఓటు వేయలేదు ఆ సంగతి తెలుసా, నాకు నచ్చిన నాయకుడు ఇంత వరకు కనిపించలేదు. బహుశా కనిపించదేమో కూడా, అప్పటివరకు నా ఓటు నోటకే. అయితే ఇప్పుడు 'కే ఏ పాల్' గురించి మాట్లాడుకుందాము ఈయన నిరుపేద కుటుంబంలో పుట్టి తగరపలస జూట్ మిల్ లో పని చేసినా ఈయనకి ఇన్ని ఆస్తులు విమానాలు ఉన్నాయి అంటాడు కార్లు ఉన్నాయి అంటాడు అన్ని దేశాలు చుట్టి వచ్చేస్తాడు ఓడిపోతాడు అని తెలిసి ఎలక్షన్ లో నిలబడ్డానీకి డబ్బులు ఖర్చు పెడతాడు ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయి అమ్మా ఏ వ్యాపారం చేసి సంపాదించాడు ఈ ఉద్యోగం చేసి సంపాదించాడు కొద్దిగా తెలియజేయఅండి సార్.
my deep condolences to ur comment and the persons who liked this comment,gorre pettina comment ki 277 gorrelu follow ipoyayi,athani goppatanamento telusukuni matladandra babu nibba nibbis
Hai sir i am kalyani from Kurnool. Radha Krishna garu i am your fan.Me matalu ala vintunee vundalanipistondi.Meru a topic matladina super super super 👌👏😊
He is true servant of people He can only change situations None of the political parties are capable to overcome presentation. My request to all please don't treat him as joker he has good recognition accross he can bring foreign investment and change the situation He is only hope for next elections
KA paal is truly, very honest and good peace loving personality... RK sir you are truly very good 👍 He should be in politics and especially in Andhra , he must improve expansion his Party'...
I always watch Telugu movie comedy clips to relieve my stress but now My first priority is KA Paul’s videos. My suggestion for Sir KA Paul is please we want to see u in the Telugu movies.
@@sudhakarmallavarapu6402 mari hindu pantullu , swamy ji lu enti ... vallu cheppe kathalaki jeevitaale dabbutayi.. hindu kathalanni ilantive.. avi nammutaaru. ka paul cheppagane navvutaaaru..
Ela pathanam ayaru ani adigithey edho edho devudu, bhaarya, koduku, telangana, andhra ani cheptharu K A PAUL gaaru ??? You are reaally morethan a Great person in comedy,,,
These days ka Paul videos are becoming stress buster videos for many people... after watching his videos free from stress..... he feels himself as serious but generating lot of fun by his words..
👍🏻బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు. Proverbs 22: 6 Train up a child in the way he should go: and when he is old, he will not depart from it.
@@maheshreddy7030 Adhe Christians kuda anukuntunnaru, Ramudu sotha wife ne anumaninchina vadani, alage krishnudu oka kamakudu ani anukuntunnaru, if you give respect to other religions they will respect your religion.
Whenever my mood is not good,. i used to watch mr. Paul's programmes. I feel soo light. Paul garu meeru noorellu Haiga İlage vundali. Kalmasham theluyani manassu.
Right but ka Paul have gone mad bcoz how can man put conditions to god, he is fool and making Christians also fool, may be he was great person in past, now he is totally mad. Because of this fools true pastors image is also becoming down
KA paul garu ki big respect.paul garu gurinchi telusukuni matladandi,facts matladithe avariki nachadu kaani andariki sollu kavali.we should be proud of paul garu.caste lu anevi just peruki mathrame paul garu Christian.christian ante bidollu ami kadu vallukuda manushule .paul garu jeevitha charitra telusukondi first.as an Indian chala badhaga undi ilanti vyakthini comedian chesaru meeru andaru.we should be feel so proud full for having this great man to indian society.ippatiki ayna marandi.jai hind🇮🇳🇮🇳
ఆయన చెప్పేదంతా మతం గురించే తప్ప ఏమీలేదు? దేవుడు, దేవుడు అంటున్నారు నేను దేవుడి తో మాట్లాడానంటున్నాడు. దేవుడు కి కండిషన్స్ పెట్టాను. దేవుడి తో మాట్లాడి నా భార్య ను బ్రతికించుకున్నాను. ఇట్లాంటి మాటలు గోగినేని బాబు కి జనవిజ్ఞాన వేదిక వాళ్ళ కి వినబడడం లేదా. ఏ నోరు పెగలదే? హిందువుల కి సంబంధించిన వాటిని గురించి తెగ గొంతు చించుకుని మరీ మాట్లాడుతారు. డిబెట్లు పెడతారు. ఇటువంటి కుహానా లౌకిక వాదులు సమాజానికి పెద్ద చేటు. అసలు వీళ్ళే మతాల మధ్య గొడవలు పెట్టేది. ఇటువంటి వారి ఎవరూ దరి చేరకుండా ఉంటే మంచిది.
Sir. My son diied without signing on some documents. Pl. Pray that your God may help to sign on my valuable papers. By return of post. (Before25th May)
141 దేశాల అధిపతుల పేర్లు చెప్తాడు గాని 119 ఎమ్మెల్యే ల పేర్లు తెలియదట, మళ్లీ తెలుగు రాష్ట్రాల గురించి ఓ తెగఆరాటపడుతున్నారు అని మనల్ని నమ్మమంటాడు..... కరోనా కష్టకాలంలో కోట్ల మంది ప్రజలు చనిపోతే వీడి పెళ్ళాన్ని మాత్రం దేవుడితో మాట్లాడి బ్రతికించు కున్నాడంట.... ఏమి జోకులు ఏమి జోకులూ
ఏది ఏమైనా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం గ్రేట్. పాల్ మాటల్లో నిజాయితీ ఇతరులకు నవ్వులా కనిపిస్తోంది.
Nee bonda raa nee bonda.😂😂😂😂
@@thesamedison 😂😂😂
@@thesamedison papam pichi Patti vadu unta vediki Ela ardam ayyindi 😂😂😂
😂😂😂😂😂
రాదాక్రిష్ణ గారికి ఉన్న సహనం అంతా K.A. POUL కి అంకితం ఇచ్చేసారు.
Correct
☺☺☺
😀
😂😂😂😂 correct bro
adi rada krishna sahanam kadu acting 😜😜
సతమతమవుతున్న RK గారు..😊😊😊😊
🤣👌
ఈ ఇంటర్వ్యూ చూసిన జనం మాత్రం RK కి ఈ పిచ్చోడి తో ఇంటర్వ్యూ ఏంట్రా అనుకుంటున్నారు లే... ఓ ఆదివారం సాయంత్రం వేస్ట్
RK garu enti rk gadu
Rk ki correct paul
@@maheshlifestyle7345 , మర్యాద గా మాట్లాడే వారు ఎవర్ని అయినా గారు అంటారు లే, నీకు నచ్చలేదు అంతేగా మహేష్ గాడూ
రాధాకృష్ణ గారు మీకు శుభాకాంక్షలు 🌹🌹🌹,మీ ఎంతో ఓపికకి పాల్ గారు పరీక్ష పెట్టారు. మీరు విజయం సాధించారు,Congratulations🌹🌹🌹🌹🌹🌹🌹
Vado west gaadu vadiki opika em undhi
😂😂😂😂
మన ఆంద్ర తెలంగాణ మంత్రుల కంటే KA పాల్ ఎంతో మేలు
S its true...
మనదేశంలో ఎంతోమంది కమీడియన్స్ ఉన్నారు ఎంత మంది ఉన్నా కానీ మన కేఏపాల్ రూటే సపరేటు సీరియస్ గా మాట్లాడుతూ కూడా నవ్వించగల ఏకైక వ్యక్తి ఆయన ఒక్కరే
Andhukenemo Ukraine president ni inspiration gha thiskoni, melligha politics lo steps vesthunadu.
Papam, mana comedian ki teliyadhu, oka seat kuda geliche cinema ledhani.
Rk kuda...bro
Nijame
మీకు దూచుకునే వాల్లనె నమూతారు
@@PrawinRoyalsofficial ఎవరు ఎవరిని నమ్మరు అసలు, రాజకీయాల్లోకి వచ్చేదే దోచుకోవడానికి. నేను ఏ రాజకీయ నాయకుడికి ఇంత వరకు ఓటు వేయలేదు ఆ సంగతి తెలుసా,
నాకు నచ్చిన నాయకుడు ఇంత వరకు కనిపించలేదు. బహుశా కనిపించదేమో కూడా, అప్పటివరకు నా ఓటు నోటకే.
అయితే ఇప్పుడు 'కే ఏ పాల్' గురించి మాట్లాడుకుందాము ఈయన నిరుపేద కుటుంబంలో పుట్టి తగరపలస జూట్ మిల్ లో పని చేసినా ఈయనకి ఇన్ని ఆస్తులు విమానాలు ఉన్నాయి అంటాడు కార్లు ఉన్నాయి అంటాడు అన్ని దేశాలు చుట్టి వచ్చేస్తాడు ఓడిపోతాడు అని తెలిసి ఎలక్షన్ లో నిలబడ్డానీకి డబ్బులు ఖర్చు పెడతాడు ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయి అమ్మా ఏ వ్యాపారం చేసి సంపాదించాడు ఈ ఉద్యోగం చేసి సంపాదించాడు కొద్దిగా తెలియజేయఅండి సార్.
అడిగినదానికి తప్ప అన్నింటికీ సమాధానాలు చెబుతాడు ఈ పాల్.
😂😂😂
Nijame Bro 😂
I can watch this video 1000 times to release my stress. Paul is a big stress reliever 😂😂
Great
😀😆😊😁
Ami arthamu kaladha
Prayer 🙏🏿 cheyali aa time lo
my deep condolences to ur comment and the persons who liked this comment,gorre pettina comment ki 277 gorrelu follow ipoyayi,athani goppatanamento telusukuni matladandra babu nibba nibbis
24 గంటలు ఆపకుండా మాట్లాడగలిగే సమర్ధుడు KA పాల్ గారు. ఈయనని ఒకరోజంతా మాట్లాడానిస్తే గాని మనకు తెలీదు ఈయన సమర్ధత.
Navvi navvi chastunna😃😃😃
ఒక్క నిమిషంలో చెప్పమని ప్రశ్న అడిగారు, ఆయాన ఎం చేబుతున్నా రో వినండి.
Thanks
I think RK ji failed for the First Time 😂😂😂😂🙏
Yes
100/ correct😂
*KA PAL* 😂😂😂
_COMEDY PAL_ 🤣🤣🤣
*Like CHURCH PASTOR* 🤭🤭🤭
నిజలు మాట్లాడితే వచ్చే గుర్తింపు ఇది ఈ సమాజంలో.పాల్ గారి చూస్తే అనిపిస్తుంది
Neku ala ardham ardham ayendha......
Maku evadu E ERRAGADDA nunde thappi poye.. .... E R k studio DUREPOYADU ANIPESTUNDI.....
Nijam
Entry prayer chesthe chanipoyina vallani brathikinchadam nijama, kompa theesi nuvvu kooda jump ayyi kampu ayyava
Hahahaha....eyanaa chepindi nijamaaa
Entha ap Gallu enti raaa
రాధాకృష్ణ గారు ధన్యవాదాలు ఆనందభరితమైన ఇంటర్వూ మళ్ళీ మా కళ్ళ ముందు ఉంచారు..
ఎవరు ఎన్ని అనుకున్నా KA pall Garu రియల్ హీరో...👏
Sollu. KA Paul is a con artist .
పాల్ గారూ గ్రేట్ 💯🙏
🤣🤣🤣🤣😂
I need this level of confidence in my life
That is not confidence, it's blind belief's outcome called as soft arrogance.
Bharat Ratna, Nobel peace prize istaranta
Ok start new party
@@agastya3583 🤣🤣🤣
Popu ante seasoning kada
Very easy
Helirious interview in the history of open heart with RK
KA పాల్ గారు రేడియో లాంటి వారు ఆయన మాటే మనము వినాలి అవతలివాళ్ళ మాటలు వినడు😀😀😀😀😀😀😀😀
ఒక్క పాల్ ఏ కాదు ,గొర్రె బిడ్డలు అంతా ఇంతే వాదించడానికి చాలా ఇష్టపడతారు...
😂😂
రేడియోకి ఇంకో ఆప్షనల్ కూడ ఉంది మనమే రేడియోను కట్టివేయవచ్చు బంద్ చేయవచ్చు సోదరా
🤣🤣🤣🤣🤣🤣🤣
😂🤣
K.A పాల్ గారు మీరు సూపర్
How powerful our god Jesus, loving saviour,Paul garu please restart the ministry ,this young generation needs u , Paul garu
ఇంటర్యూ చేసిన rk గారు 🗣️🧟♂️😱🧟♀️
ఇంటర్యూ ఇచ్చినపాల్ గారు 🦹♂️🤺💪🤹♀️
చూసిన మేము 😜🥱😇🏃♂️🚴♀️🧑🦼🛌
😂😂
R. K గారు మి time wast మా time wast!!! ఎందుకు ఈ ఇంటర్వ్యూ??? 🤣🤣🤣🤣😜🤗🙄......
👏
సార్ పాల్ గారు చాలా మంచి వ్యక్తి పదిమందికి మంచి చేసే వ్యక్తి సార్
చనిపోయిన వారినంతా బ్రతికించే వ్యక్తి
Absolutely true
Hai sir i am kalyani from Kurnool. Radha Krishna garu i am your fan.Me matalu ala vintunee vundalanipistondi.Meru a topic matladina super super super 👌👏😊
పతనాన్ని కోరి తెచ్చుకోలేదు , ఎవరు ఏమి చేయలేదు ..
అంత ఆ దేవుని కృప... ప్రభు ఆశీర్వాదం ..
సిలువను గూర్చిన సువార్త నశించువారికి వెర్రితనము. కానీ రక్షించబడుచున్న పాపికి దేవుని శక్తియైయున్నది. Praise the Lord
100%truth
ఇంటర్వ్యూ లో కామెడీ అనుకుంటే ఇక్కడ కూడానా
@@vr7713 bhaga chepparu anna
Raithu vitthanulu chala vesthadu kani falinchevi konne.
Praise the Lord bcos he is the one and only trinity god.
He is true servant of people
He can only change situations
None of the political parties are capable to overcome presentation.
My request to all please don't treat him as joker he has good recognition accross he can bring foreign investment and change the situation
He is only hope for next elections
వెటకారం ప్రశ్నలకి గొడ్డుకారం సమాధానాలు..🤣😜🤪🤣
😀😀😂👍
Yes super comment
*KA PAL* 😂😂😂
_COMEDY PAL_ 🤣🤣🤣
*Like CHURCH PASTOR* 🤭🤭🤭
_COMEDY PAL Neku_ *Pichhi PEAKS* _ku Vellindhi_
Highlight comment
Excellent 👌👌👌
His genuine person ka paul
K.A .Paul garu chala genuine 🥰🥰🥰
Ayithey vellliii
@@prasadpj8577 😂😂😂
Love u swetha ❤❤❤
@@kittugaanimogudu5671 🥰
@@prasadpj8577 andaru me amma la andaru le pj
KA paal is truly, very honest and good peace loving personality...
RK sir you are truly very good 👍
He should be in politics and especially in Andhra , he must improve expansion his Party'...
I always watch Telugu movie comedy clips to relieve my stress but now My first priority is KA Paul’s videos. My suggestion for Sir KA Paul is please we want to see u in the Telugu movies.
Do some basic research on KA Paul, I’m sure you will understand you are the one 😂
Ka Paul - emindhi meeku Radha Krishna Garu??
Rk - naka mind dhobindhi Naku 😂😂😂😂😂😂😂😂😂😂
Pastors gallu ante valla pravachanaallu mind dobbe thatthu untaayu .
@@sudhakarmallavarapu6402 mari hindu pantullu , swamy ji lu enti ... vallu cheppe kathalaki jeevitaale dabbutayi.. hindu kathalanni ilantive.. avi nammutaaru. ka paul cheppagane navvutaaaru..
Asalu RK ki mind untey kada
@@arthurmorgan8654 bible lo unnavi cheppakunda vere kathalu chepthe navve vasthadhi
Pastar lu nee lanti varu hindhuvula meedha vidhwesham kakkuthunnaru
Inkeppudu marutharu meeru
Ka Paul very inspiring story ❤️❤️🙏🙏🙏
Ka paul good leader
Arey Devudu Peru chappi Kukala adugukunadu edidhi inspiring story anta
After longtime am enjoying interview.... 😀😀😀
Mr RK Garu don't waste your time Lucifer(satan) is using him.He is an agent oft,(anti christ)
Ela pathanam ayaru ani adigithey edho edho devudu, bhaarya, koduku, telangana, andhra ani cheptharu K A PAUL gaaru ??? You are reaally morethan a Great person in comedy,,,
He is an unknown chapter to psychology.
🤣🤣🤣🤣🤣🤣 epic comment
😂😂😂😂😂😂😂😂😂
Arey superrrrrrr ❣️❣️❣️🙏🙏🙏🙏
😂😂😂😂
😂😂😂
RK గారి ఇన్నర్ ఫీలింగ్ విన్నీ ఇంటర్యూ కి ఎందుకు పిలిచారు రా బాబు అనుకుంటున్నాడు 😁😁
🥿🥿🥿
😆😜😂🤣
100%
Radha krishnagaru meeru ilanti mental vallani interview chesi valla glamour ni penchutunnaru. Pitchi matalu matladu tadu.
These days ka Paul videos are becoming stress buster videos for many people... after watching his videos free from stress..... he feels himself as serious but generating lot of fun by his words..
👍🏻బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.
Proverbs 22: 6
Train up a child in the way he should go: and when he is old, he will not depart from it.
KA పాల్ అండ్ Rk sir good 👍👍 interview...
U said great about Jesus. All the best 👍
Jesus oka comedy fellow bro, according to bible
@@maheshreddy7030 Adhe Christians kuda anukuntunnaru, Ramudu sotha wife ne anumaninchina vadani, alage krishnudu oka kamakudu ani anukuntunnaru, if you give respect to other religions they will respect your religion.
One man show KA paul 😎😎...he nailed it
కె ఏ పాల్ గారు మీరు చాల మంచి వ్యక్తి అందరూ జోక్ చేసేది. కాదు ఒకసారి ఆయన చెప్పె పాయింట్ వినండి. అందులో ఒక సత్యం ఉంటుంది..👍👍👍
అవును
Anti ...mallanna, tholivelugu paper script
There is truth in what he says 😊😂
Yes ka Paul is a great men
వాడి బొంద వాడికి అంతా Knowledge ఎక్కడిది...Mallanna కు KA Paul డబ్బులు ఇస్తే mallanna Script ఇస్తున్నాడు.. KA Paul చెబుతున్నాడు😂
Whenever my mood is not good,. i used to watch mr. Paul's programmes. I feel soo light. Paul garu meeru noorellu Haiga İlage vundali. Kalmasham theluyani manassu.
Best interview
ఎంది RK గారు K A పాల్ నీ అంత మాట అనేశారు నవ్వు ఆపుకోలేక పోయా 🤣🤣🤣
ఎమన్నారు సోదరా
😂😂😂😂😂
*KA PAL* 😂😂😂
_COMEDY PAL_ 🤣🤣🤣
*Like CHURCH PASTOR* 🤭🤭🤭
_COMEDY PAL Neku_ *Pichhi PEAKS* _ku Vellindhi_
@@ganeshrao7526 Prathi chota nee comment chusthunna, Hindu Babalalo andharu Real babalena, first nee muddi nuvvu kadukko, tharvatha pakkana valla gurinchi think chey.
Finally, He did not explain the answer which asked . 😂😂
Ade magiccu 😊😊😊
బ్రమ్మి కి పోటీ ఎవ్వరు లేరు అనుకున్న
ఇప్పుడు ka pal వున్నాడు అని తెలుసుకున్న 🤣🤣🤣🙏
Brahmi afterall cinema comedian , KA PAUL real comedian
Tappu brothers ayana gurinchi ala matladakandii ayana gurinchi searching chesi matladamdi ayana cheppulu todagatani ki kuda Pani ki raaru meeru
@@v.yesobuv.yesobu5997 🤣🤣 lol🤡🤡
Pal kaadhu Paul
Title:Hyper RK rising PAUL
Kapaul is a kind hearted person please don't insult him
ERRAGADDA nunde thappi poye nodu....
KA paul is a kind hearted person please don't insult him .... Praise the Lord ...Paul garu
RK కీ సరైన మొగుడు.....😊👏😂
@0:50 I can't stop my laugh ...😂😂😂
KA pal you are very good person Jesus bless you and your family
😁
💪👕. That is KA paul Sir
🤣😂😂🤣. ❤️❤️❤️❤️
Praise The Lord ✝️ Hallelujah
Aapu ra babu nee sodhi . Ekkada badite akkada occhestaru.
Vattakai Lord
Change your name if you are converted Christian. Enduku Hindu name
KA. Paul real man.. once 🔂 check his history brother
RK గారికీ ప్రార్ధన చేసి స్వాంతన చేకూర్చాలి పాల్ గారు
Nee bhondha
బొంద పెట్టాలా...సరే పెడతారులే
Made for Eachoother.
పాల్ సార్ నేను ఈ క్షణమే నీ బిగ్ ఫాన్ of యు 🙏🙏🙏🙏🙏
I love kA Pal
Jai ka paul
Sir .. these people don’t know about how god lifted you and carrying you
Right but ka Paul have gone mad bcoz how can man put conditions to god, he is fool and making Christians also fool, may be he was great person in past, now he is totally mad. Because of this fools true pastors image is also becoming down
@@kingmudumadigela there are more mad persons in politics 🤩 but k a. Paul level is of next level 😄
అనిల్ అనే పేరు నువ్వు ఎందుకు మార్చుకోవో ప్రపంచంలోని గొర్రెలంన్నిటికీ తెలుసు
KA paul garu ki big respect.paul garu gurinchi telusukuni matladandi,facts matladithe avariki nachadu kaani andariki sollu kavali.we should be proud of paul garu.caste lu anevi just peruki mathrame paul garu Christian.christian ante bidollu ami kadu vallukuda manushule .paul garu jeevitha charitra telusukondi first.as an Indian chala badhaga undi ilanti vyakthini comedian chesaru meeru andaru.we should be feel so proud full for having this great man to indian society.ippatiki ayna marandi.jai hind🇮🇳🇮🇳
Ka Paul you are correct to media very good sir
ఒక కోటి meme వీడియో లకి సరిపడా కంటెంట్ ఇచ్చావ్ కాదయ్య పాల్... ఇక నవ్వుల పండగే రోజూ
😂😂😂
🤣🤣🤣🤣
@@rajukasturi5330 Q
Boss కంటెంట్ మాట దేముడెరుగు, మీ కామెంట్ మటుకు మా స్ట్రెస్ మొత్తము రిలీజ్ చేసింది
ఇదీ టైమింగ్ ఆంటే, keep it up, thank you so much
Rk garu... Mee over confidence tagginchasli ... Ide place inko politician or actor vunte mee body language ilaane vundedhaa...
క్షుద్రజ్యోతి and కమెడియన్ పాల్ సూపర్ కాంబినేషన్ 🤣🤣🤣🤣🤣
entertaining need more of this kind😃😃😃😃
Babbabu, chanipoyina maa ammanannanu kuda brathikinchu. Meeku pranamalu chellinchukuntanu.
Praise the lord...do will of God
వామ్మో పాల్ గారిదగ్గరకు పేషెంటు అందరూ వెళ్ళ వలసిందిగా కోరుతున్నాము
Viswasam tho devuni Nuvvu prayer chesina....niku health bagavuddi
ఎన్నలకు తగిలాడు abn కు ఇలాంటి వ్వక్తి సూపర్
ఈ RK కి వెటకారంగా నవ్వడం బాగా అలవాటు
పాల్ వాడిని ఓ ఆట ఆడుకున్నాడు.
@@manakarimnagarmanaadda453 Meru. Manchi. Gay. Aa. Ayvarekee. Vaaru. Gopa. Ok
Correct
Rk ku manchi buddhi ivvamani devudini prayer chaiandi Paul
@@yrs5188 meku. Manchi. Buderavale. Ane. Chayale.
Super speach askar kampalsari
జులై నుండి అక్టోబర్ వరకు 68రోజులు.. సూపర్ 🤦♂️🤦♂️🤦♂️
Radhakrishna sir great you are
Respect him
CM కావాలని కండిషన్ పెట్టండి పాల్ గారు దేవునికి.... దెబ్బకి CM కావొచ్చు 👍
Your knowledge is divine.
Hi chandhu
4:31 keka
praise the Lord KA poul brother...nice preaching about JesusChrist....Tv owner jesus ante agathaliga chusthunnadu...jesus is universal god....
Deviduki condition pettadata...Mali vadanukunadata ..nijanga devudive....nuv....rk garu me sahananiki dandam sir....👏👏
పాల్ గొప్పగా ఎదిగిన వ్యక్తి.
Na modalo vekthi
ఆయన చెప్పేదంతా మతం గురించే తప్ప ఏమీలేదు? దేవుడు, దేవుడు అంటున్నారు నేను దేవుడి తో మాట్లాడానంటున్నాడు.
దేవుడు కి కండిషన్స్ పెట్టాను. దేవుడి తో మాట్లాడి నా భార్య ను బ్రతికించుకున్నాను. ఇట్లాంటి మాటలు గోగినేని బాబు కి జనవిజ్ఞాన వేదిక వాళ్ళ కి వినబడడం లేదా. ఏ నోరు పెగలదే? హిందువుల కి సంబంధించిన వాటిని గురించి తెగ గొంతు చించుకుని మరీ మాట్లాడుతారు. డిబెట్లు పెడతారు. ఇటువంటి కుహానా లౌకిక వాదులు సమాజానికి పెద్ద చేటు. అసలు వీళ్ళే మతాల మధ్య గొడవలు పెట్టేది. ఇటువంటి వారి ఎవరూ దరి చేరకుండా ఉంటే మంచిది.
Avnu aayana t v lo vochi nappudu mata pracharam chastaru100
హిందువుల తప్ప వాడికి ఎవరు కనపడవు.
Matter ఏంటంటే Ap lo లాగే Telangana lo kooda matha మార్పిడి మాఫియా మెల్లిగా దిగుతుంది.
U r right bro. There are very dangerous people
దేవుని మొక్కడం, మాట్లాడడం ఒకటే!!
వీడు ఎర్రి పప్పో కొండ ఎర్రి పాప్పో అర్దం కావటం లేదు....సూపర్ కామెడీ షో
nuvvu pedda konda erripappaa vi ani e cmnt tho proove chesukunnav bro,e anchor gaadu anthakantey konda erripappa ,athani gurinchi bbc ,times of india,deccan chronicle goppa ga raasayi,thana charitra ento telusukuni matladu
😆😆😆😆
నిజాయితీ మనిషి
good question
@@induriramadevi6558 nuv erripappavi anukunta
great👌🏻🙏 kA.P.Lgaru good
Excellent sir mee kosam machilipatnam rajupet korneli trust hamsakumari amma prayers chaystunnaruuu......
Realy is this very fun interview
పాపం RK గారికి బుర్ర తిరిగిపాయింది ఈ interview తో...
తింగరోడ్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు కద మరి. 🤣🤣🤣
నవ్వులే నవ్వులు
Paul is a great human being ❤️❤️
Super chepparu Paul garu
Jai KA Paul🔥🔥🔥🔥
Sir.
My son diied without signing on some documents.
Pl. Pray that your God may help to sign on my valuable papers.
By return of post. (Before25th May)
141 దేశాల అధిపతుల పేర్లు చెప్తాడు గాని 119 ఎమ్మెల్యే ల పేర్లు తెలియదట, మళ్లీ తెలుగు రాష్ట్రాల గురించి ఓ తెగఆరాటపడుతున్నారు అని మనల్ని నమ్మమంటాడు..... కరోనా కష్టకాలంలో కోట్ల మంది ప్రజలు చనిపోతే వీడి పెళ్ళాన్ని మాత్రం దేవుడితో మాట్లాడి బ్రతికించు కున్నాడంట.... ఏమి జోకులు ఏమి జోకులూ
Avunu bro ,ap people ki entertainment estunnaru
సుపెర్బ్ అండి
Ayana help cheste modi gadu em pikuthadu em pikadu.. Pm care ki vachhina money mottham emchesadu
Hello aayana gurinchi telusukuni matladu aayana chalaa goppa manishi palleturi nunchi enthala world motham tiregelaga yedigaaru
Rk గారు మీ సహనానికి వంద నమస్కారాలు
Super
పాల్ గారు దేవుని సేవకుడు ఆయనతో పెట్టు కుంటే అంతే.
Tokkem kadu
Doctor chupinchali , pichi vundi, okapuddu meerantu Paul oka pastor ,
Musuko ra 😀
Give respect take respect RK
మీ ఎడారి దోస్థి మతమనా 🐖🐑😂
Human beings only having that manners sir
Best comedian 2022 years
Radhakrishna garu I have lots of patience in ka paul
Ka Paul Garu meeku danyvadalu
2 times Bharat Ratna and Noble peace prize .... never ending creativity
Evadiki babu