ABN Radhakrishna Serious On KA Paul || Open Heart With RK || Season -3 || OHRK

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии •

  • @nazeerahamed930
    @nazeerahamed930 8 месяцев назад +389

    కే పాల్ గారు మీరు సూపర్ గా ఆర్కే గారిని గట్టిగా ఎదుర్కొన్నారు

  • @AnilBommaraveni
    @AnilBommaraveni 7 месяцев назад +311

    RK గారి అహంకారి పూరిత బిహేవియర్ కి మరియు అమర్యాద పూరువ్వక ప్రవర్తనకి k.A Paul garu chala చక్కగా ప్రశాంతంగా సమాధానం చెప్పారు

  • @lviswanatha6864
    @lviswanatha6864 2 года назад +6195

    A B N MD రాధాకృష్ణ గారి కి చుక్కలు చూపించిన
    ''K A పాల్ గారు'' మీరు సూపర్ సార్ నీ మాటల్లో నిజాయితీ కల్పిస్తుంది..👍

    • @CANagarjunaReddy
      @CANagarjunaReddy 2 года назад

      ruclips.net/video/f3wImmHJMwg/видео.html
      100 cr paruvunastam case on ABN -RK
      Dt 6 oct 2021
      Viewed by 16,000

    • @shivazdreamzvlogs
      @shivazdreamzvlogs 2 года назад +30

      vadiki vote vestava ra aithe, vadu oka comedian ra nayana

    • @AmarSingh-tw1kd
      @AmarSingh-tw1kd 2 года назад +12

      Paul sir ku foreign trust vallu salary istaru
      Aayanaku cheq power ledu

    • @intellectualstudycenter432
      @intellectualstudycenter432 2 года назад +26

      @@shivazdreamzvlogs first nuvvu comedian vi, ledaa picchodivi

    • @forthetruth8074
      @forthetruth8074 2 года назад +18

      @@shivazdreamzvlogs bro antha status vunna ayanni comedian ante,idi bro mana bharatha desha naizam, manalo okadu antha ethuna vunte , manam matram valla losugulanu chustham, 1st mana status ndo thelosukovali, bro

  • @pmmediatsp2360
    @pmmediatsp2360 7 месяцев назад +46

    RK గారు మీ కంటే పాల్ గారు చాలా గ్రేట్... అయన తోటి మర్యాదగా మాట్లాడండి

  • @ravigadi2012
    @ravigadi2012 2 года назад +7121

    పాల్ మామా నువ్వు సూపర్ నీ తో ఆడుకుందమనుకుంటే నువ్వే ఒక ఆట ఆడుకున్నావు 👌😆😆

    • @kalyankaar5195
      @kalyankaar5195 2 года назад +83

      క ర్రె క్ట్.....

    • @pjupdates1698
      @pjupdates1698 2 года назад +62

      Correct idhi buffun ayyadu hehhehe

    • @kkenguva
      @kkenguva 2 года назад +145

      దూల తీర్చి వదిలారు.....అయన ని ఫూల్ చేద్దాం అనుకున్నారు ....గట్టిగా ఇచ్చాడు పాల్

    • @CANagarjunaReddy
      @CANagarjunaReddy 2 года назад

      ruclips.net/video/f3wImmHJMwg/видео.html
      100 cr paruvunastam case on ABN -RK
      Dt 6 oct 2021
      Viewed by 16,000

    • @sunilbabu57
      @sunilbabu57 2 года назад +48

      Correct boothu kittu gadu gukkapettesadu.....vadiki oodukupothunadu.... 😁😁😁😁😆😆😆

  • @meherads
    @meherads 2 года назад +563

    కె ఏ పాల్ సూపర్ అన్నా... ఆర్కె కి దిమ్మ తిరిగిపాయింది

    • @imlebabu4018
      @imlebabu4018 2 года назад +2

      Rk ki pregnancy tepincha galadu.

    • @pkumar-bl2oe
      @pkumar-bl2oe 6 месяцев назад

      @@imlebabu4018 🤣🤣

  • @rameshpkl
    @rameshpkl 2 года назад +1963

    చూస్తునంతసేపు నవ్వుతూనే వున్నా...
    ABN గాడికి correct గా set అయ్యారు

  • @shivathmikavlogs8213
    @shivathmikavlogs8213 7 месяцев назад +39

    A man have zero haters &zero voters the one and only paul garu❤

  • @kim304.
    @kim304. 9 месяцев назад +616

    నిజం తెల్సిన ఒప్పుకోవడానికే చాలా కష్టం ఉంది RK గారికి😂

    • @msaikumar-kr7zp
      @msaikumar-kr7zp 7 месяцев назад +2

      😅😂😂😅😅😅😂😅

  • @Sathish-ie1nj
    @Sathish-ie1nj 2 года назад +336

    Last dilogue " god bless you"😂 next level timing 🔥😂😂😂

  • @kumaranantapur
    @kumaranantapur 2 года назад +399

    ఏదో అనుకుంటే ఏదో జరిగింది...😂🤣🤣 సూపర్ k.a.పాల్ గారు😍

  • @srelectricals0to9
    @srelectricals0to9 6 месяцев назад +20

    కే ఏ పాల్ గారు మీరు చాలా గ్రేట్ అండి ఇలాంటి వాళ్ళ మధ్య ఇంటర్వ్యూలో ఇవ్వకండి అసలు ఎందుకంటే ఇస్తున్నారు
    ఇలాంటి వాళ్లకి ఇవ్వడం వల్ల మీ యొక్క ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది తప్ప పెరగదు
    శుభ్రంగా మీరు వెళ్లి దైవారాధన చేసుకుని హ్యాపీగా ఉన్నాను సార్ ఆ దేవుడు

  • @subramanyamkaranam4096
    @subramanyamkaranam4096 2 года назад +547

    పిలిచి కొట్టించుకోవడం అంటే ఇదేనేమో RK గారు....😂

    • @msaikumar-kr7zp
      @msaikumar-kr7zp 7 месяцев назад +1

      😂😂😂😂😂😂😂😅😅😅😅

    • @Telugu___vlogs123
      @Telugu___vlogs123 7 месяцев назад +1

      😂😂😂😂

    • @ShhsbsVsbebbx
      @ShhsbsVsbebbx 6 месяцев назад

      😂😂😂😂😂😂😂

    • @yesbhadra6696
      @yesbhadra6696 6 месяцев назад

      edchavu ley ka paul, nuvvu eroju varaku andhra kosamu emi chesavu, entha sepu andhra lo pani lenatlu naizamu lo kanaabadthaavu, idhi chestha adhi chestha antamu thappithey, okka sari telangana udhyamamu poorthiga abadhalameedha nirmithamu ayinadhi ani rajakeeya paramainadhi kullu bothu thanamutho puttinadhi ani cheppa galigava, sodhi api gajulu thodukko, dhammu leni adangi matalu nuvvu, balaheenulameedha noru chesukuntavu anthey nuvvu chesedhi.

    • @RajeshEtyala-m3e
      @RajeshEtyala-m3e 5 месяцев назад

      😂😂😂😂😂

  • @Badboys_23
    @Badboys_23 Год назад +176

    ఓపెన్ హార్ట్ RK గారికి క్లోజ్ పడింది
    One of Best Video..

  • @nagarajukarela4905
    @nagarajukarela4905 2 года назад +599

    దేవుడా దేవుడా దేవుడా
    ఈ రోజు నేను చాలా మూడ్ ఆఫ్ లో ఉంటిని కానీ ఈ వీడియో చూసిన తర్వాత గౌరవనీయులు పాల్ గారి మాటలతో నా మనసు ప్రశాంతంగా అనిపించింది.
    ఇంత మంచి వీడియో లో పాల్ గారి మాటలతో ఎంతో ఆనందం కలిగింది
    అతను ముమ్మాటికి గొప్ప వ్యక్తి

    • @chandut2610
      @chandut2610 2 года назад +3

      🤣🤣🤣🤣

    • @rajeshdasari4696
      @rajeshdasari4696 2 года назад +12

      I heard its true that Dr. Paul helped many poor, orphans and widows many years consistently

    • @ramanagv5784
      @ramanagv5784 2 года назад +1

      @@rajeshdasari4696 ok

    • @akhilareddy8146
      @akhilareddy8146 2 года назад +1

      Yes you are right,bro,kharagpur,bengal

    • @akhilareddy8146
      @akhilareddy8146 2 года назад

      Yes

  • @everyoneshouldbefine3525
    @everyoneshouldbefine3525 6 месяцев назад +58

    ఎంత గౌరవంగా ప్రతి ఒక్కరినీ "గారు " అని ఎంత చక్కగా ఉచ్చరిస్తున్నారు, ఇప్పుడు ఉన్న లీడర్స్ వాడు వీడు అని అంటూ ఉంటారు

  • @giriputrudu981
    @giriputrudu981 2 года назад +3131

    జనానికి నమ్మకం ఉంది....
    మీడియాకు నమ్మకం లేదు...
    K a పాల్....సూపర్

    • @srinivasaraomanthripragada9715
      @srinivasaraomanthripragada9715 2 года назад +19

      కమ్మ మీడియా

    • @rameshalla2280
      @rameshalla2280 2 года назад +4

      @@srinivasaraomanthripragada9715 nee bondha

    • @srinivasaraomanthripragada9715
      @srinivasaraomanthripragada9715 2 года назад +7

      @@rameshalla2280 Kamma media evaru nammaru nee bonda

    • @anandkintada2763
      @anandkintada2763 2 года назад +15

      నిజంగా నే కమ్మెర్రి(కమ్మ+ఎర్రి)తో మైండ్ దొబ్బింది కిరోసిన్ కిట్టు గాడికి . ఇంతకీ కీరోసిన్ కిట్టు గాడి చదువు ఏం చదివాడో ఎవ్వరూ చెప్పలేదు వీడు చెప్పడు . కిరోసిన్ కిట్టు నీ క్వాలిఫికేషన్ ఏమిటో ??? నువ్వు ఎలా ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించావు ???. ఆంధ్రజ్యోతి ఎలా సంపాదించావు ??? .
      Now I respect to KA PAUL. Excellent counters to ABN AndhraJyothi KITTU.

    • @MyLifeMyRecipes
      @MyLifeMyRecipes 2 года назад +4

      Yes u r correct

  • @englishbharath6136
    @englishbharath6136 2 года назад +1805

    రాధ సర్ నీ బాధ చూస్తే నాకు నవ్వొస్తుంది..

    • @jaijawankisan9457
      @jaijawankisan9457 2 года назад

      Nee badha chuste 🌚🌚🌚🌚🌚 ENGLISH BHARAT.... fake profile

    • @dryash866
      @dryash866 2 года назад +7

      Navvuko nizamenthundho theliyanappudu ochedhi navve

    • @DurgaPrasad-fo9iu
      @DurgaPrasad-fo9iu 2 года назад +9

      @@dryash866 nuvvu musuko waste fellow

    • @manikantanadha8350
      @manikantanadha8350 2 года назад +5

      Naaku kuda bayya mrng mrng potta chekkalipoyindhi

    • @dryash866
      @dryash866 2 года назад

      @@DurgaPrasad-fo9iu orey evadichadentra dabbulu nannu thidthunnav phonepe dog va nuv😂😛👀

  • @meghanasankar4652
    @meghanasankar4652 2 года назад +348

    మీ జీవిత చరిత్ర చూసిన తర్వాత మీరేంటో తెలిసింది👍 మీరూ గ్రేట్ సార్ 👌👌👌👌
    మీరు మీ కుటుంబం ఎప్పుడు సంతోషం గా ఉండాలి సార్ 🙏

  • @allinonevideos8663
    @allinonevideos8663 7 месяцев назад +20

    Rk:-నా అడ్వాయిజ్ ఏమిటి అంటే...
    Ka pal :-చంద్రబాబు ని సీఎం చెయ్యమనే
    సూపర్ డైలాగ్ కదా...చూడండి నవ్వలేక చస్తారు

  • @Democracy12345
    @Democracy12345 2 года назад +196

    Super కామేడీ గా అనిపించింది!రాధాకృష్ణ గారిని బాగా ఇరిటేట్ చేయటంలో ఫుల్ సక్సేస్!

  • @myvillageshow1402
    @myvillageshow1402 2 года назад +218

    మీది చిన్న పిల్లల మనస్తత్వం.. మీరు ఏమి మాట్లాడినా కామెడీగానే వెక్కిరిస్తారు ఈ జనాలు.. కానీ మిమ్మల్ని గుర్తించే ఒక రోజు వస్తుంది .... చాలా చాలా బాగా మాట్లాడారు

  • @tellagorlanaveen1637
    @tellagorlanaveen1637 7 месяцев назад +156

    Rk:- Naa advice yentante
    Paul:- chandhrababu nayuduni gelipinchala 😄😄

  • @D.R7563
    @D.R7563 2 года назад +1304

    మనిషిని చూసి ఎవ్వరినీ తక్కువ అంచనా వేయ్యోద్దు అనే విషయం kapaul గారిని చూస్తే అర్థం అవుతుంది

    • @gangipoguseenamma6660
      @gangipoguseenamma6660 2 года назад +4

      👍

    • @Raju-lh2ny
      @Raju-lh2ny 2 года назад +5

      Yes brother

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 Год назад +6

      10 years back his meeting ke 100k+ people's vachavaru anta

    • @cherukurisaitharun5012
      @cherukurisaitharun5012 7 месяцев назад

      ​@@ratnaprasadnaidubasa9407 1996 bro. Washington DC

    • @yesbhadra6696
      @yesbhadra6696 6 месяцев назад

      edchavu ley ka paul, nuvvu eroju varaku andhra kosamu emi chesavu, entha sepu andhra lo pani lenatlu naizamu lo kanaabadthaavu, idhi chestha adhi chestha antamu thappithey, okka sari telangana udhyamamu poorthiga abadhalameedha nirmithamu ayinadhi ani rajakeeya paramainadhi kullu bothu thanamutho puttinadhi ani cheppa galigava, sodhi api gajulu thodukko, dhammu leni adangi matalu nuvvu, balaheenulameedha noru chesukuntavu anthey nuvvu chesedhi.

  • @rationalhuman5338
    @rationalhuman5338 9 месяцев назад +405

    0:24
    Paul - Nenu matladoccha ?
    RK - Yem akkarle
    Paul - Nenu matladatha
    🤣🤣

  • @boraeswararao9816
    @boraeswararao9816 7 месяцев назад +16

    RK Garu, you made this interview wonderful

  • @nareshnaresh8938
    @nareshnaresh8938 2 года назад +171

    Video మొత్తం నవ్వుతూనే ఉన్నా కానీ ఒకటి మాత్రం నిజం k A పాల్ is a genuine person అని నాకు అర్థం అయింది అయన మాటలో ప్రజలకు ఎదైన చెయాలి అనే బావన ఉంది it is great thing

  • @srihari1992
    @srihari1992 2 года назад +4343

    పాల్ Comedy చేసినట్టు ఉన్నా పాల్ చెప్పేది 100% నిజం...👌

    • @alien3143
      @alien3143 2 года назад +54

      Truee he is honest person ❤️❤️

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 года назад +32

      *KA PAL* 😂😂😂
      _COMEDY PAL_ 🤣🤣🤣
      *Like CHURCH PASTOR* 🤭🤭🤭

    • @bunnyfan8687
      @bunnyfan8687 2 года назад +40

      @@ganeshrao7526 pora pilla pumka

    • @jayarambade2516
      @jayarambade2516 2 года назад

      @@ganeshrao7526 paytm kukka

    • @anandkintada2763
      @anandkintada2763 2 года назад +27

      నిజంగా నే కమ్మెర్రి(కమ్మ+ఎర్రి)తో మైండ్ దొబ్బింది కిరోసిన్ కిట్టు గాడికి . ఇంతకీ కీరోసిన్ కిట్టు గాడి చదువు ఏం చదివాడో ఎవ్వరూ చెప్పలేదు వీడు చెప్పడు . కిరోసిన్ కిట్టు నీ క్వాలిఫికేషన్ ఏమిటో ??? నువ్వు ఎలా ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించావు ???. ఆంధ్రజ్యోతి ఎలా సంపాదించావు ??? .
      Now I respect to KA PAUL.

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 2 года назад +3714

    ఇప్పటివరకు ABN రాధ కృష్ణ అందరితో ఆడుకొంటే 😃🤭 ఈ పాల్ గారేమో ఆయన్నే అడుకోటం నా కు నవ్వి నవ్వి పొట్ట పగిలి పోతుందా అనిపించింది ఏమైనా సూపర్ ఇంటర్వూ.😀😅😂🤣

  • @suvarnakrisha146
    @suvarnakrisha146 3 месяца назад +4

    Super RK gaaru 🎉🎉🎉🎉🎉 mana dheshaniki uadhyoga lu thesthanu annadu ga brother 🎉🎉🎉🎉🎉

  • @thehumanworld7521
    @thehumanworld7521 2 года назад +1978

    Rk : నా సలహా ఏంటంటే?
    Paul: చంద్రబాబు నీ గెలిపియుమనలా? 😆😆😆😆

  • @Missileman-qh6yf
    @Missileman-qh6yf Год назад +180

    Last punch '' God bless you " 😂 to RK

  • @jaganjagadhish6460
    @jaganjagadhish6460 2 года назад +88

    సూటిగా మాట్లాడారు పౌల్ గారూ .సూపర్ గా మాట్లాడారు.

  • @SujathaVighnam
    @SujathaVighnam 6 месяцев назад +4

    Interview super ఫ్రీగా ఇచ్చేవాడిని ఎవరు నమ్మరు,దోచుకునేవారినీ నమ్ముతారు.ధైర్యం, భక్తి, విశ్వాసం, నమ్మకం ఇవి ఏవి పట్టవు మన దేశంలో, కాబట్టి ధనికుడు ధనికుడుగానే ఉన్నాడు, పేదవాడు, పేదవాడిగానే ఉన్నాడు.
    ఉద్యోగం - ఉద్యోగం చేసుకునేవారు ఇళ్ళల్లోనే
    పొలిటికల్ - పొలిటికలుచేసుకునే వారి ఇళ్లల్లోనే
    సినిమా -- సినిమా లు చేసుకునే వారి ఇళ్లలోనే
    వ్యాపారం, బ్యాంక్ ఇలా అనేకం, కాబట్టి ఈ సమాజంలో డబ్బు ఉన్నవాడిదే రాజ్యం.కనుక నీతి నిజాయితీ పరులను ఎంచుకోవలసిన అవసరం లేదని, మత రాజకీయం, కుటుంబ రాజకీయం, ఉద్యోగ, ఉపాధి,కుల రాజకీయం అనేది ఎప్పుడైతే పోతుందో అప్పుడే భారత్ రాజ్యాంగ అమలు జరిగినట్లు, అంబేడ్కర్ గారి మనస్సు శాంతిగా ఉంటుంది.
    KA Pual గారు జోకర్ కాదు మంచి విశ్లేషకులు .

  • @vonodpasupuleti9493
    @vonodpasupuleti9493 2 года назад +479

    శబాష్ పాల్ అన్న మీ నిజాయితి కి మంచితనానికి నా జోహార్...

    • @madhuchakradhar6414
      @madhuchakradhar6414 5 месяцев назад +1

      పాలు గారు మంచి వారు

  • @AnilKumar-lh6le
    @AnilKumar-lh6le 2 года назад +518

    🥲🥲🥲 RK తక్కువ మాట్లాడిన only one interview ఇదే 😄😄🤣

    • @nareshbittu6901
      @nareshbittu6901 2 года назад +2

      😆😅

    • @anandmk2682
      @anandmk2682 2 года назад +1

      avunuu...

    • @venureddy9369
      @venureddy9369 2 года назад +20

      తక్కువ మాట్లాడటం కాదు.. పాల్ బ్రో అర్కేకి అన్నం తినిపించేశాడు..🤣🤣

    • @sugunabirudu7478
      @sugunabirudu7478 2 года назад +3

      Superb pal గారు

    • @NagaMani-qf9hy
      @NagaMani-qf9hy 2 года назад +1

      Absolutely...
      Nii one

  • @mralone2847
    @mralone2847 2 года назад +393

    నవ్వు ఆగడం లేదు పాల్ మామ దెబ్బకి Rk గారు పిచ్చస్పెటలో జాయిన్ అవ్వడం ఖాయం 🤣🤣🤣🤣

    • @pd9916
      @pd9916 2 года назад +1

      Vaniki malla respect okati rk garu anta 😂😂😂

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 года назад

      *KA PAL* 😂😂😂
      _COMEDY PAL_ 🤣🤣🤣
      *Like CHURCH PASTOR* 🤭🤭🤭

  • @melan9m65
    @melan9m65 7 месяцев назад +14

    Hattsoff to KA Paul sir. You are a honest and great priest and politician sir. లాస్ట్ పంచ్ మీది కాబట్టి kikkee kikku.😁

  • @satyas5131
    @satyas5131 2 года назад +203

    KA Paul: last punch "God Bless you!!" ..this is epic🤣🤣😝😝

    • @hhhk2477
      @hhhk2477 2 года назад +1

      🤣🤣🤣😂 nijam ga pichhode bro...solluuu

    • @CANagarjunaReddy
      @CANagarjunaReddy 2 года назад

      ruclips.net/video/f3wImmHJMwg/видео.html
      100 cr paruvunastam case on ABN -RK
      Dt 6 oct 2021
      Viewed by 16,000

    • @sivaregunta8953
      @sivaregunta8953 2 года назад +4

      @@hhhk2477 RK antha pichiki reach avvaledhu

    • @hhhk2477
      @hhhk2477 2 года назад

      @@sivaregunta8953 pedda pedda nila gorre bidda kaduu le

    • @sivaregunta8953
      @sivaregunta8953 2 года назад

      @@hhhk2477 yevaru gorrelo commenta chusthey ardham authundhi. Neela kothi bidda, pandhi bidda avvakuntey chalu. Annattu nenu Christian kadhu.

  • @durgprasad
    @durgprasad 2 года назад +1586

    స్వార్థంతో & స్వార్థం కోసం మాట్లాడే వాళ్లకు స్వార్థం లేకుండా మాట్లాడే వాళ్ల మాటలు కామెడీగానే ఉంటాయ్ మరీ 🙏

  • @kamarajuupendrakumar6382
    @kamarajuupendrakumar6382 Год назад +131

    RK....Shocks
    Paul...Rocks...😁😁😁

  • @eshsundar8476
    @eshsundar8476 6 месяцев назад +2

    The last punch 'God Bless You' kickke verappa 🎉😂

  • @kkr3644
    @kkr3644 2 года назад +784

    RK :- నా అడ్వైస్ ఏంటంటే..
    KA Paul :- హా ఏంటి చంద్రబాబు నాయుడిని గెలిపించమంటారా..
    😂😂😂😂😂😂😂😂🤣🤣

  • @chinmunaurn
    @chinmunaurn 2 года назад +65

    This guy is amazing. Just come here whenever you feel stressed. 100% relief guaranteed.
    The way KA Paul answers to RK is hilarious. I feel like RaoGopalRao-Allu, Kota-BabuMohan and KAPaul-RK, stress buster pairs for Telugus.

  • @raipramodkumar7989
    @raipramodkumar7989 2 года назад +2690

    ఇప్పుడున్న స్వార్థపరులు అయిన ఎమ్మెల్యే ల కన్నా KA PAUL గారు ఎన్నో రెట్లు మేలు.....

    • @zunkbox
      @zunkbox 2 года назад

      Enta amayakudivayya! Veedoka church lo siluva minge rakam!
      Veedu vaade costly cars, flight, bungalow, properties, security, staff atha yevadabba sommu?

    • @anandkintada2763
      @anandkintada2763 2 года назад +23

      నిజంగా నే కమ్మెర్రి(కమ్మ+ఎర్రి)తో మైండ్ దొబ్బింది కిరోసిన్ కిట్టు గాడికి . ఇంతకీ కీరోసిన్ కిట్టు గాడి చదువు ఏం చదివాడో ఎవ్వరూ చెప్పలేదు వీడు చెప్పడు . కిరోసిన్ కిట్టు నీ క్వాలిఫికేషన్ ఏమిటో ??? నువ్వు ఎలా ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించావు ???. ఆంధ్రజ్యోతి ఎలా సంపాదించావు ??? .
      Now I respect to KA PAUL. Excellent counters to ABN AndhraJyothi KITTU.

    • @MyLifeMyRecipes
      @MyLifeMyRecipes 2 года назад +4

      Avunu abba

    • @Smartconstructions11
      @Smartconstructions11 2 года назад

      Bodi moddaaaaa

    • @sudhasanapathi9956
      @sudhasanapathi9956 2 года назад +4

      Mental Paul what it is this rk ji 🙏 please don't mind this fool's are crazy

  • @sunithasheelam3107
    @sunithasheelam3107 7 месяцев назад +8

    Super sir KL Paul garu good interview

  • @satyanarayanag9749
    @satyanarayanag9749 2 года назад +78

    I actually forgot who is host & who is guest 😂😂. Suuuuper KA Paul Garu

    • @anjigompa3122
      @anjigompa3122 2 года назад

      Sr vadini tammadi vadu chokllu kaabathde

  • @jsrinu1034
    @jsrinu1034 7 месяцев назад +98

    ఏదో తేడా వచ్చింది అంటే....లేదు మీకే అన్నాడు 😂😂😂😂😂😂😂😂😂

  • @Krishna-td7lc
    @Krishna-td7lc 6 часов назад +1

    సూపర్ సూపర్ కామెడీ షో. నిజంగా నవ్వి నవ్వి పొట్ట నెప్పి వచ్చింది. కళ్ళ వెంట నీళ్లు వచ్చినయి.

  • @harishhari7378
    @harishhari7378 2 года назад +475

    మామూలుగా అడుకొలేదు RK ను... చితక్కోట్టేసాడు KA పాల్...

  • @sripragatitransports4922
    @sripragatitransports4922 7 месяцев назад +10

    Paul is great he is asking good questions .

  • @Kiran-dh5ur
    @Kiran-dh5ur 2 года назад +260

    CBN కి సపోర్ట్ ఇస్తున్నార మీరు 😂🤣.. RK నీ ఒక రేంజ్ లో ఆడుకున్న KA పాల్..

  • @duvvuruchalamareddy3896
    @duvvuruchalamareddy3896 2 года назад +101

    What a great speaker KA Paul garu?
    How fluently and perfectly and without any single tounge slip, with full confidence and with full command on any topic he is speaking.
    Wonderful. ABN RK is nothing before him and his command.
    How wonderful his sentences.
    " Thechhanu thegalanu "
    " Echhanu evvagalanu "
    " Chesanu cheyyagalanu "
    Wha wha wha ..... ..... ......

    • @rajap8320
      @rajap8320 2 года назад +6

      That's the power of his communication skills and clarity of thought.

  • @Bharath_Kumar_Reddy
    @Bharath_Kumar_Reddy Год назад +136

    This interview never gets old.😂😂

  • @dineshvangala5946
    @dineshvangala5946 7 месяцев назад +4

    Last punch paul mama dhi ayethe super God bless you what a timeing

  • @bestfeeling9995
    @bestfeeling9995 2 года назад +749

    KA పాల్ The real hero 🔥👍🙏

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 года назад +5

      *KA PAL* 😂😂😂
      _COMEDY PAL_ 🤣🤣🤣
      *Like CHURCH PASTOR* 🤭🤭🤭

    • @yesutrading5883
      @yesutrading5883 2 года назад +3

      Jai ka paul

    • @abhishekab9686
      @abhishekab9686 Год назад +2

      ​@@ganeshrao7526 panthulu gadi laga comedy piece emi kaadu ra Babu🤦😂😂 KA Paul gurinchi complete ga thelisthe Ila comment cheyyaru

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      ​@@abhishekab9686
      *KA PAL & COMEDY PAL Emina MUKESH AMBANI Na Vadi Biography Teluskoni inspire Avadaniki* 🤭🤭🤭
      *KA PAL COMEDY PAL WORLD Lo C.M & VIP persons Ku CHURCH PASTOR Laga Blessings Lu Echeyvadu & PRAYERS Cheseyvadu Money Tisukoni* 😂😂😂
      _COMEDY PAL Antha GREAT ithey MUKESH AMBANI Pakka na Vunna Photo kanni & Blessings Echinattu & PRAYER chesinattu photos Vuntay Media Lo Pettu_ 🤣🤣🤣
      *MUKESH Ambani Baga Telusu KA PAL & COMEDY PAL PEDHHA COMEDY PASTOR Ani* 🤣🤣🤣
      _COMEDY PAL Matalu FAKE Christians Matramey Cheptharu_ 🤗🤗🤗

    • @venkatff5662
      @venkatff5662 Год назад

      ​@@ganeshrao7526ne amma kudda comedy ae ga

  • @baburaobodala8454
    @baburaobodala8454 Год назад +454

    పాల్ ని మాటల్లో నిజాయితీ ఉంది.💯🙏

  • @asmobilesong
    @asmobilesong 2 года назад +814

    ఆయన చెప్పేది అన్ని నిజాలు రా బాబు ఆయన్ని కమెడియన్ లాగా చూడకండి 🙏

    • @chandut2610
      @chandut2610 2 года назад +1

      🤣🤣🤣

    • @asmobilesong
      @asmobilesong 2 года назад +13

      @@chandut2610 ilaa navvi navve Ap ilaa aindhi 😂 life ni joke ga teskonte manalni joke ga teskuntaru andaru 😂😂😂

    • @chandut2610
      @chandut2610 2 года назад +4

      @@asmobilesong కొంపదీసి వీడు చెప్పే సొల్లు మాటలు నమ్మేసి ఇతనికి ఓట్లు వేసి గెలిపిస్తారా ఏంటి 🤔

    • @anandkintada2763
      @anandkintada2763 2 года назад +4

      నిజంగా నే కమ్మెర్రి(కమ్మ+ఎర్రి)తో మైండ్ దొబ్బింది కిరోసిన్ కిట్టు గాడికి . ఇంతకీ కీరోసిన్ కిట్టు గాడి చదువు ఏం చదివాడో ఎవ్వరూ చెప్పలేదు వీడు చెప్పడు . కిరోసిన్ కిట్టు నీ క్వాలిఫికేషన్ ఏమిటో ??? నువ్వు ఎలా ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించావు ???. ఆంధ్రజ్యోతి ఎలా సంపాదించావు ??? .
      Now I respect to KA PAUL. What a counters to RK .

    • @newtonsandhyapaga3436
      @newtonsandhyapaga3436 2 года назад

      @@chandut2610 ruclips.net/video/OO6Zlb1K7Fw/видео.html

  • @Saikumarrayal
    @Saikumarrayal Год назад +34

    Last punch.. గాడ్ బ్లెస్ యూ

  • @gopss973
    @gopss973 9 месяцев назад +95

    RK ఇంటర్వ్యూలు అన్ని చూశాను ఈ ఇంటర్వ్యూ లో ఉన్న మజా ఏ ఇంటర్వ్యూలో రాలేదు😂😂

    • @msaikumar-kr7zp
      @msaikumar-kr7zp 7 месяцев назад

      😂😂😂😂😂😂😅😅😅😅

  • @samba3077
    @samba3077 2 года назад +214

    రాధకృష్ణ గారికి గట్టిగ సమాధానం ఇచ్చాడు

  • @mohammedsami2122
    @mohammedsami2122 5 месяцев назад +1

    కరెక్ట్ 👌

  • @sarveshnsarveshn6956
    @sarveshnsarveshn6956 2 года назад +374

    ఇండియాలో బెస్ట్ లీడర్ కె ఏ పాల్ ఆయన మాటల్లోనే ఉంది నిజాయితీ జై కె ఏ పాల్

  • @DrShaikAhmad
    @DrShaikAhmad 2 года назад +182

    K A పాల్: మంచి మాట అడిగారు చాలా మంచి మాట అడిగారు.
    అన్నా నువ్వు జ్ఞ్యానివి అన్నా.

  • @Pouri-b6m
    @Pouri-b6m 7 месяцев назад +115

    ఆర్కే గారికి నిజంగా మైండ్ దొబ్బింది

  • @ponnamandachandrasekharvar9585
    @ponnamandachandrasekharvar9585 7 месяцев назад +2

    Wonderful interview

  • @MrTellagandhi
    @MrTellagandhi 2 года назад +400

    ప్రతి సారి...Rk గారు అందరినీ ఆడుకుంటారు..but 1St time Paul గారు RK నీ ఆడు కున్నాడు

  • @telugusir9848
    @telugusir9848 2 года назад +278

    రాధా:- నా advice enti అంటే.......
    Pal:- చంద్రబాబుని గెలిపించమనా.....
    😁😁😁😁😁😁😁😁😁

  • @mrlmjsyutubechanel1932
    @mrlmjsyutubechanel1932 2 года назад +341

    దూల తిరింది మీడియాకి k a paul సూపర్ 👌👌👍

  • @nirvana5793
    @nirvana5793 6 месяцев назад +2

    Last lo aa GOD BLESS YOU..😂😂😂

  • @pjpowerpoint3847
    @pjpowerpoint3847 2 года назад +33

    పాలు గారితో పెట్టుకుని
    ABN నవ్వుల పాలు అయ్యింది గా🤩🤩🤩

  • @lakshimiakshithavoloju2006
    @lakshimiakshithavoloju2006 Год назад +35

    Paul: emaindi e mandhyana..?
    RK: mind dobhindhi 😂😂😂

  • @Rajkumar-cd5go
    @Rajkumar-cd5go 2 года назад +70

    RK : Naa Advice entante..Naa Advice entante..
    KA Paul : Enti.. CBN ni gelipinchala ??? Hilarious 😃😃😃

  • @golimadhu1987
    @golimadhu1987 6 месяцев назад

    సూపర్ pall Garu నేను మీకు పెద్ద అభిమానిని 🎉 నేను హైదరాబాద్ నుండి.. big stress free

  • @srinugudidesi8290
    @srinugudidesi8290 2 года назад +154

    పాల్ గారు మీరు చూడటానికి కామెడీ గా వున్నా, బూతు కిట్టు గాడికి మాత్రం గునపం బాగా దింపారు,, సూపర్ 👍👍👍👍👍

  • @bobby2327
    @bobby2327 8 месяцев назад +88

    ఆయన అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు కానీ ఎవ్వడు నమ్మడు 😢

  • @aravindthadagonda6874
    @aravindthadagonda6874 2 года назад +81

    పాల్ అయ్యా నువ్వు సూపరయ్యా నీ తో ఆడకుందమనుకుంటే నువ్వు ఒక ఆట ఆడుకున్నావు 👌😆😂🤣😅

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd 4 месяца назад +1

    Very interesting video.

  • @naganaga4049
    @naganaga4049 2 года назад +111

    రాధాకృష్ణ కు సరైన మొగుడు పాల్
    పాల్ మామ మజాకా..😂😂👌👌

  • @skalyan1856
    @skalyan1856 2 года назад +159

    Last Punch superb 👌👌👌😂😂😂

    • @jobk9444
      @jobk9444 2 года назад +2

      Very much true. I know and saw that personally

    • @governmentofhindustan
      @governmentofhindustan 2 года назад

      @@jobk9444 ento adi ikkada kuii

  • @thepowerofgod881
    @thepowerofgod881 2 года назад +802

    K.A.PAUL ని ఒక రాజకీయ నాయకుడిగా ఒప్పుకోవడానికి మనస్సు ఈ అవినీతి మీడియాకు లేదు.

    • @reddyreddy3080
      @reddyreddy3080 2 года назад

      Modda cheeku vadidhi

    • @Bharath_Kumar_Reddy
      @Bharath_Kumar_Reddy 2 года назад +2

      😢❤️

    • @ramanapeddada1623
      @ramanapeddada1623 2 года назад +2

      ఒరేయ్ radhakrishna ఎందుకురా పౌల్ చేత galitiyuchukotave పాల్ రియల్ గా matlutunadu

    • @sadasivakotalo
      @sadasivakotalo 2 года назад

      Yes

    • @chandut2610
      @chandut2610 2 года назад +3

      నువ్వు పాల్ కంటే కామెడీ లా ఉన్నావు🤣🤣🤣🤣

  • @chanduchandu-ir7zi
    @chanduchandu-ir7zi 7 месяцев назад +1

    నా జీవితంలో 5 నిమిషాలు మనస్పూర్తిగా నవ్వుకున్నా రోజు అనేది ఉంది అంటే ఈ వీడియో చూసిన తర్వాతే. k A Paul ❤❤❤

  • @sreenivaskumarnakkala1846
    @sreenivaskumarnakkala1846 9 месяцев назад +39

    The funniest interview 😂😂😂ABN కి చిరాకు తెప్పించటం 😁😁

  • @harikanth8899
    @harikanth8899 2 года назад +367

    కె ఏ పాల్ గారు ఎమ్మెల్యేగా గెలిస్తే మాత్రం కచ్చితంగా ప్రజలకు న్యాయం చేయగలరని నేను నూటికి నూరు శాతం నమ్ముతున్నా

  • @kishore198812
    @kishore198812 2 года назад +411

    Whether ka Paul is serious man or not joker or not but he is most humble person that's why I like him.

    • @tsunamisrinivas2046
      @tsunamisrinivas2046 2 года назад +5

      Dr.k.a .Paul Annaki pichhi pattindi

    • @ZenyattaAce
      @ZenyattaAce 2 года назад +1

      Ithe vote veyi andar yedavalni tayarau cheyandi

    • @soulmortal142
      @soulmortal142 2 года назад +1

      Pakkelli aadukommaa

    • @NadhVD
      @NadhVD 2 года назад

      Paul is a top most scoudrel. Speaks nonsense. Amd never makes sense and creates seriousness.. such a nasty balbbering by nasty paul

    • @krishnae7591
      @krishnae7591 2 года назад +1

      హహహ పాపం రాధాకృష్ణ గారు😁😁😁😁🙏🙏🙏

  • @naveenraj9530
    @naveenraj9530 3 месяца назад +2

    Rk ganiki gattiga dimpundu😅😅😅. Paul mawa

  • @sureshanimireddy559
    @sureshanimireddy559 2 года назад +616

    Rk తల ఎక్కడ పెట్టుకోవాలి?
    దూల తీరిపోయింది. రాంగోపాల్ వర్మ ఒకప్పుడు rk కి దూలతీర్చాడు. ఇప్పుడు పాల్ అంతకు మించి 🤣🤣🤣🤣

    • @anandkintada2763
      @anandkintada2763 2 года назад +9

      నిజంగా నే కమ్మెర్రి(కమ్మ+ఎర్రి)తో మైండ్ దొబ్బింది కిరోసిన్ కిట్టు గాడికి . ఇంతకీ కీరోసిన్ కిట్టు గాడి చదువు ఏం చదివాడో ఎవ్వరూ చెప్పలేదు వీడు చెప్పడు . కిరోసిన్ కిట్టు నీ క్వాలిఫికేషన్ ఏమిటో ??? నువ్వు ఎలా ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించావు ???. ఆంధ్రజ్యోతి ఎలా సంపాదించావు ??? .
      Now I respect to KA PAUL.

    • @sivinay
      @sivinay 2 года назад +8

      rk ni food ball adukunnadi 🥳🥳🥳

    • @prashanthvijayarao5051
      @prashanthvijayarao5051 2 года назад +3

      It's not about laughing fools... it's about jobs and creating bright future...

    • @imlebabu4018
      @imlebabu4018 2 года назад +1

      Abn ki pregnancy vastundi.

    • @srinivasyadav.c1438
      @srinivasyadav.c1438 2 года назад

      Correct

  • @kranthi9176
    @kranthi9176 10 месяцев назад +69

    రాధాకృష్ణ గారు మీరు ఓటమి పాలయ్యారు పాలు నిన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు 😄😄

    • @msaikumar-kr7zp
      @msaikumar-kr7zp 7 месяцев назад +1

      😂😅😅😅😂😂😂😂

  • @yesishyesh3346
    @yesishyesh3346 2 года назад +31

    Last lo Paul finishing touch GOD BLESS YOU LOL...🤣🤣🤣🤣

  • @lokavarapudevildevi3207
    @lokavarapudevildevi3207 7 месяцев назад +3

    Yes sir great job

  • @freespirit6531
    @freespirit6531 2 года назад +14

    Last punch manadaithe aa kick e veru..ka paul saying GOD BLESS YOU in the end ..🤣🤣🤣hillarious

  • @mercygeorge37
    @mercygeorge37 2 года назад +143

    రాధకృష్ణ ❤️ డా గా ముందు వ్యక్తికి గౌరవం ఇవ్వు.. నువు ఏదో అన్నీ తెలిసిన వాడిలా వచ్చిన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నావు అదే RGV అయితే గజం దింపెవాడు.... KA Paul నీ సగం మీడియా నే జోకర్ నీ చేసింది

  • @sanjukumar580
    @sanjukumar580 2 года назад +1101

    పాల్ గారు రెండవ సరి ఈ ప్రోగ్రామ్ కి
    రావడం చాలా సంతోషముగా ఉంది 🙇
    ఒకానొక సమయంలో ఈయన ఇంటర్వ్యూ కూడా దొరికేది కాదు కానీ ఇప్పుడు ఈయన్ని చూపిస్తేయ్ అందరూ నవ్వుకొంటారు అని ఒక జోకర్ ల చేస్సారు సంపాదించింది ఎవరికీ ఇవ్వకుండా ఈయన స్వార్ధం చూసుకుంటే బాగుండేదేమో అంత ఇచ్చేసారు అదే ఈయన చేసిన తప్పు

    • @anil728kumar
      @anil728kumar 2 года назад +10

      Ne facee

    • @pradeepv760
      @pradeepv760 2 года назад +32

      True..he was suppose to become the world's richest person..atleast for this country..people who saw him in 90's will clearly know this. just Google his images ...all ministers use to plan very much in advance for his appointment..he was an unreachable person those days..pity to see him like this today

    • @ilovemyindia521
      @ilovemyindia521 2 года назад +6

      Yes true

    • @CANagarjunaReddy
      @CANagarjunaReddy 2 года назад

      ruclips.net/video/f3wImmHJMwg/видео.html
      100 cr paruvunastam case on ABN -RK
      Dt 6 oct 2021
      Viewed by 16,000

    • @చదరంగం
      @చదరంగం 2 года назад +1

      k A పాల్‌ గారు ని స్వార్ధ పరుడు సంపాదించిడబ్బు ప్రజలకు సేవ చెసి
      ఖర్చు పెట్టారు ఆయన డబ్బులు దాచూకుంటె లెక్క వెరే లాగుండు

  • @RVR2512
    @RVR2512 2 года назад +83

    పాల్ ను చాలా మంది నమ్ముతారు.ఆర్కె ను,వాడి మీడియాను ఎవడు నమ్మడు .నమ్మకం అంటే ఆర్కె జీవితంలో లేని పదం.

    • @imlebabu4018
      @imlebabu4018 2 года назад

      ✔️😀😃🌷💐🌹🌺🌸🍎

    • @AjayKumar-ew7qt
      @AjayKumar-ew7qt 2 года назад +1

      Nuvu reddy gadivi ga
      Ni ka paul eh nachutadu le ra reddy

    • @RVR2512
      @RVR2512 2 года назад

      @@AjayKumar-ew7qt ,Kula gajji nikendukuraa.rk ni ante nikem mandindhiraa.kulam kaadhuraa gaadidhaa gunam mukkyam.

  • @BeingPSPK
    @BeingPSPK 2 года назад +77

    Radha Krishna కి మాట్లాడే ఛాన్స్ ఏ ఇవ్వలేదు 😅😂😅

    • @srinivaspatnaik6878
      @srinivaspatnaik6878 2 года назад

      మాట్లాడిస్తే నిజాలు palgaadu cheppaledu

  • @jagadeeshn9781
    @jagadeeshn9781 2 года назад +19

    Short and sweet.. Good to see Paul garu shutting R.K's mouth...

  • @sathishk7328
    @sathishk7328 7 месяцев назад +1

    Super comedy sir.rk garu miru epudu serias interview cheyakunda .ela apudu apudu cheyandi

  • @mahadevgasses2479
    @mahadevgasses2479 2 года назад +2317

    రాధాకృష్ణ గారికి దూల తీరింది .నభూతొ నా భవిశ్యత్...

    • @rabinarayansahu2234
      @rabinarayansahu2234 2 года назад +2

      Radhakrishna ki tirutunda Leda
      kani manaki tirutundi...

    • @sampathkumar2287
      @sampathkumar2287 2 года назад +5

      చచ్చాడు!

    • @anandkintada2763
      @anandkintada2763 2 года назад +13

      నిజంగా నే కమ్మెర్రి(కమ్మ+ఎర్రి)తో మైండ్ దొబ్బింది కిరోసిన్ కిట్టు గాడికి . ఇంతకీ కీరోసిన్ కిట్టు గాడి చదువు ఏం చదివాడో ఎవ్వరూ చెప్పలేదు వీడు చెప్పడు . కిరోసిన్ కిట్టు నీ క్వాలిఫికేషన్ ఏమిటో ??? నువ్వు ఎలా ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించావు ???. ఆంధ్రజ్యోతి ఎలా సంపాదించావు ??? .
      Now I respect to KA PAUL.

    • @Creativethoughts-jx3ox
      @Creativethoughts-jx3ox 2 года назад

      Paal mama thopu , radhakrishna boku...

    • @Pulihara
      @Pulihara 2 года назад +6

      ఏదో ఆయన టైం బాగాలేక ఈమద్యన కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడుగానీ.. చాలా politicians ఆయన కాలిగోటికి సరిపోరు.

  • @narabattagussa
    @narabattagussa 10 месяцев назад +27

    Rk : naa advice antyi anti
    Ka paul: Chandra babu ni gelipinchamani ha😂😂😂😂

  • @d_mahesh1705
    @d_mahesh1705 2 года назад +29

    Paul garu super! "Presstitute" got angry, clearly visible 😂