అల్లు అర్జున్, రామ్ చరణ్ ఎలాంటి వారో చెప్పిన రేవంత్ రెడ్డి నిర్మాతకి వార్నింగ్? Tollywood VS Revanth

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 295

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 14 часов назад +104

    ధైర్యం, తెగింపు, ముక్కుసూటి మనస్తత్వం కలిగిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి... 🌹🌻💐

  • @Thulasitalezz
    @Thulasitalezz 4 часа назад +33

    సినిమా వాళ్ళందరినీ పక్కన పెట్టీ ప్రజల వైపు ఆలోచించారు సిఎం రేవంత్ గారు మీరు గ్రీట్ sir

  • @itsmemca2820
    @itsmemca2820 15 часов назад +78

    100% correct....Revanth garu

  • @Thulasitalezz
    @Thulasitalezz 4 часа назад +23

    రేవంత్ గారిని విమర్శలు చేసింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే, ప్రజలు అందరూ మిమల్ని కరెక్ట్ గా స్పందించారు అనే అనుకొంటున్నారు మీకు సెల్యూట్ sir 🫡

  • @sunkamkrishna9899
    @sunkamkrishna9899 16 часов назад +81

    రేవంత్ అన్నా సూపర్ డైనమిక్ cm

  • @sunithanani3607
    @sunithanani3607 4 часа назад +10

    You are the Real hero Revanth Reddy Sir🎉❤

  • @shaikmunna923
    @shaikmunna923 15 часов назад +46

    రేవంత్ రెడ్డి గారు సూపర్ హీరో ఎందుకంటే ఒక్కొక్క హీరో కి 200 కోట్లు 300 కోట్లు పారి దోషం దొంగల దోపిడి లాగా ఉంది ఆ మొత్తం తీసుకుని వచ్చి ప్రజల మీద రుద్దుతున్నారు తెలుసు తెలుగు ప్రభుత్వాలు కూడా ఒప్పుకున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కరెక్టు దావ లోనే ప్రజలకు ఉపయోగపడే నట్టు మంచి పని చేసినారు తెలంగాణ గవర్నమెంట్ చేసినట్టే ఆంధ్ర గవర్నమెంట్ కూడా చేస్తే బాగుంటది ప్రభుత్వాలు ఒక జీవో పెట్టి ఈ jio పేరు బన్నీ పేరు అల్లు అరవింద్ పేరు ఇద్దరు పేరు కలిపి పెడితే బాగుంటది టిక్కెట్ రేట్లు పెంచి జనాలకి దొంగలు దోపిడీ చేస్తున్న నిర్మాతలకు హీరోలకు బన్నీ అల్లు అర్జున్ గుర్తుకు రావాలా హీరో అంటే మీరు కాదు జనాలు ఓట్లేసి గెలిపించుకొని సీఎం పదవిలో కూర్చోపెట్టిన ఆ పవర్ రేవంత్ రెడ్డి గారు మీరు ఎంతమంది హీరోలు ఉన్న మీరు తగ్గేది లేదు పవర్ లో ఉండేవాడు నెత్తి మీద కాలు వేస్తే పాతాళంలోకి పడిపోతారు ఇప్పుడు కనులు శని రంగం మారాలా

  • @madhumarikukkala
    @madhumarikukkala 15 часов назад +53

    CM DECISION 1000% CORRECT 👍👍👍👍👍

  • @MNaga-od8pi
    @MNaga-od8pi 16 часов назад +22

    నా అభిప్రాయం సీఎం రేవంత్ రెడ్డి కరెక్టు ఎందుకంటే ఒక బెనిఫిట్ షో టికెట్ ధర ఫ్యామిలీతో ఐదు మంది కలిపి చూడొచ్చు అంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు బెనిఫిట్ షో
    లేకుండా ఉండడమే బెటర్
    Manam కూడా మారాలా ఏ హీరో ఏ సినిమా ఎన్ని కోట్లు కలెక్షన్ చేసే మనకెందుకు మనం సినిమా మా ప్రతి ఒక్క హీరో సినిమాకి వెళ్తాము సినిమా చూశావా ఫ్యామిలీతో వెళ్ళామా సరదాగా చూసామా ఇంటికి వచ్చామా ఉన్నట్టున్నాల తప్ప ఓవర్గా రియాక్ట్ అవ్వడం దక్కించుకోవాలా

  • @mallireddyjanu3827
    @mallireddyjanu3827 17 часов назад +97

    CM Revanth reddy sir is 100% correct 🔥🔥

  • @venkateswaranputhucode6231
    @venkateswaranputhucode6231 2 часа назад +2

    Excellent video ending with correct anslysis.

  • @taxapuone745
    @taxapuone745 15 часов назад +25

    benefit shows must be banned

  • @geedikantiprashanth8380
    @geedikantiprashanth8380 16 часов назад +20

    Excellent super edi currate good decision Revanth Reddy cm sir 🎉 👏

  • @gopinath8847
    @gopinath8847 14 часов назад +20

    సూపర్ అసలా జననేత అనిపించుకున్నాడు జై రేవంత్ అన్న 🙏🙏🙏🙏

  • @dubbasishakunthala
    @dubbasishakunthala 3 часа назад +2

    Proud to have such a great person Revanth sir 🙏 as a TS CM

  • @T.Technology-s6e
    @T.Technology-s6e 14 часов назад +27

    ఇ విషయం లో తెలంగాణా ప్రజలకు మంచి జరిగింది.

  • @Thulasitalezz
    @Thulasitalezz 4 часа назад +4

    Allu arjun cinema varake hero, కానీ రేవంత్ గారు నిజ జీవితంలో హీరో ఆయన

  • @harishpavan995
    @harishpavan995 3 часа назад +3

    Huge respect To Revanth Reddy

  • @KumarChimpannagari
    @KumarChimpannagari 2 часа назад +1

    Good job C m sir
    Keep it up 👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @sunitaviswanath240
    @sunitaviswanath240 16 часов назад +36

    Super ravanth garu super

  • @rakeshkothurudkp6522
    @rakeshkothurudkp6522 4 часа назад +2

    Well done Revanth reddy Sir

  • @llmellful
    @llmellful 17 часов назад +14

    One of the best videos so far you made venky mama

  • @ramur.y6256
    @ramur.y6256 4 часа назад +1

    Good news jai revanth Reddy ❤❤

  • @rahulbanala9353
    @rahulbanala9353 17 часов назад +10

    Super sir❤❤

  • @rajiniGantena
    @rajiniGantena 17 часов назад +10

    సూపర్ 👏👌

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 16 часов назад +9

    💥🇷‌🇷‌💥🇷‌🇷‌💥🇷‌🇷‌💥🇷‌🇷‌💥🇷‌🇷‌💥
    👍💯✅

  • @PadmaSree-o6b
    @PadmaSree-o6b 16 часов назад +21

    ప్రజాభిప్రాయం అడగండి 💯 సిఎం నే సమర్ధిస్తారు.

  • @buchisreehari-zx2wf
    @buchisreehari-zx2wf 15 часов назад +11

    Mogadini chustunna telangana lo political circles lo

  • @snehalathavande5803
    @snehalathavande5803 6 часов назад +1

    Super Sir ❤❤❤

  • @chappidisanthi-o1q
    @chappidisanthi-o1q 4 часа назад +1

    Revanth reddy sir super sir meelanti cm kavali andariki👏👏👏

  • @o.maheswarreddy4560
    @o.maheswarreddy4560 17 часов назад +8

    Super 💯

  • @bandarijohnson7837
    @bandarijohnson7837 25 минут назад

    Good job sir❤❤❤

  • @snehalathavande5803
    @snehalathavande5803 6 часов назад +1

    100 correct ❤❤❤❤

  • @sriramulu2591
    @sriramulu2591 15 часов назад +4

    You told totally correct c m very good

  • @Royaljessey
    @Royaljessey Час назад

    👌

  • @SarathChandra-m8f
    @SarathChandra-m8f 15 часов назад +6

    రేవంత్ నిర్ణయం చాల మంచి నిర్ణయం.
    ఆయన ప్రజల పక్షాన వలబడి టికెట్ల
    విషయం లో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో తెలంగాణ
    ప్రజలు అబినందన ఛెప్పక తప్పదు.
    రేపటి రోజున అయన సీనీ తరపున
    తలవొగ్గుతే ఏమి చేయలేం. మరి
    మాట మీద ఉంటారో లేదా తప్పుతారో
    కాలమే చెబుతుంది.

  • @ChappidiVenkatalakshmi-q3g
    @ChappidiVenkatalakshmi-q3g 2 часа назад

    Super 👍🙏

  • @srinukallepalli8599
    @srinukallepalli8599 22 минуты назад

    Good Desiction Sir

  • @DaniP-u2g
    @DaniP-u2g 8 часов назад +1

    Revanth sir cheppindi 100%correct

  • @prakashbabu5059
    @prakashbabu5059 5 часов назад +1

    Cm sir Superb sir

  • @jayashreemys
    @jayashreemys 2 часа назад +1

    టిక్కెట్ల ధార పెంపకం బెనిఫిట్ షో ఇవి హీరోలు మరియూ నిర్మాతలు జేబులు నింపుతున్నారు కానీ సినీ పరిశ్రమకి దీనివల్ల ఏమి లాభం లేదు. కొన్ని వందల కోట్లు ఎక్కువ లాభాలు రావని ఈ హీరోలు నిర్మాత ల ఏడుపు. సినిమాలో పని చేసే ఎక్స్‌ట్రాలకి గానీ టెక్నీషియన్స్ కి గానీ మిగిలిన పనికారులకి గానీ దీనివల్ల ఒక్క పైసా లాభం లేదు. ee laabhallo veelu emina vallaki bhagalu istaaraa? ఇంత మంది సీనియర్ హీరోలు, సినిమా పెద్దలు వెళ్లి సీఎం కి సలాములు చేసి పల్లికిలించి, హారాలు వేసి, దండాలు పెట్టడం కూడా ఆ లాభాల కోసమే. అదీ చూసి ఛీ ఛీ అనిపించింది. Kaadu అని
    ఎవరైన చెబితే అది సిగ్గులేకుండా అబద్ధం చెప్పడమే.

  • @ak-du3ed
    @ak-du3ed Час назад +1

    Telangana Film chamber sepatate ga petti Andhra vallanu vella gottali

  • @srikanthch6036
    @srikanthch6036 14 часов назад +2

    💯✅

  • @HemaLatha-ux8xm
    @HemaLatha-ux8xm 37 минут назад

    Revanth anna super 👌👌

  • @narimahesh2685
    @narimahesh2685 16 минут назад

    Respect revanth Reddy garu 🎉

  • @Maskboy12k
    @Maskboy12k Час назад

    Respect Button ❤

  • @raveendrakumar2230
    @raveendrakumar2230 2 часа назад

    సినిమా వాళ్ళని నేలకు దించి చుక్కలు చూపించిన రేవంత్ రెడ్డి గారికి హ్యాట్సాఫ్.

  • @vanemreddykiran2113
    @vanemreddykiran2113 Час назад

    Revanth Reddy garu super sir meeru

  • @MrDurga5398
    @MrDurga5398 17 часов назад +13

    Revanth Reddy 🔥🔥🔥🔥

  • @MatetiJahnavireddy
    @MatetiJahnavireddy 5 часов назад +3

    Wow wonderful revanth Garu manchiga budhi cheparu andariki 💯 correct miru

  • @RamavathSureshKumarG
    @RamavathSureshKumarG 4 часа назад +1

    అల్లు అర్జున్ గాడితో ఒక్కసారి క్షమాపణ చెప్పించండి. మీకు దమ్ముంటే ! G లో దమ్ముంటే.... అప్పుడు మీ సమస్యలు తీరిపోతాయి ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా.

  • @CRMS1975
    @CRMS1975 3 часа назад

    Good information

  • @renukadevi2657
    @renukadevi2657 5 часов назад +2

    Good decision by CM Revanth garu👌👌👌

  • @katnamraghava3637
    @katnamraghava3637 14 часов назад +6

    Thats revanth reddy ❤

  • @rajunamburraju6388
    @rajunamburraju6388 13 минут назад

    Good decision revanth reddy sir

  • @munnibegam0004
    @munnibegam0004 3 часа назад

    CM 👌👌👌👌👏👏

  • @hemanthv9114
    @hemanthv9114 5 часов назад +3

    Actors remunerations istam vachinattu penchesi aa amount janala dagaranumdi lageyadaniki benifit shows, price hike ani janalani pindestunaru. Andhra lo kuda ilamti rules unte bagunu

  • @maheshkadali2487
    @maheshkadali2487 3 часа назад

    👌🏻👌🏻

  • @saitej3338
    @saitej3338 32 минуты назад

    Good job in తెలంగాణ గవర్నమెంట్

  • @nchasrakanth
    @nchasrakanth 3 часа назад

    Good

  • @venkatraoadi2410
    @venkatraoadi2410 3 часа назад

    ❤🎉

  • @rajujarpla3745
    @rajujarpla3745 3 часа назад

    Nice

  • @bandarijohnson7837
    @bandarijohnson7837 28 минут назад

    Jai Ravat annaya❤❤

  • @VkGanesh-t8j
    @VkGanesh-t8j 16 часов назад +3

    Allu sir ur totaly Brin less fellow నీ పుష్ప సినిమా వల్ల ఎం యూజ్ ఉందీ తెలుగు రాష్ట్రలకు నువ్వు యేదో టాటా సర్ రేంజ్ లో బుల్డే అప్ అండ్ సీఎం నేమ్ వైజ్ ఓవర్ చేసావ్ నువ్వు మరియు ఇండస్ట్రీ లో ప్రొడ్యూసర్స్ ఇన్ కమ్ కోసం డిజిటల్ బెగ్గింగ్ చేసారు సార్ ...Rip flim industry

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 6 часов назад +2

    SORRY & SALAM CM SIR MEETING.....
    Good day, love watching your channel, very interesting channel, Super Content. Voice of common people.... super .... WELL SAID.....KNOWLEDGE... INFORMATIVE....HYDERABAD .... INDIA...

  • @manumanohar7985
    @manumanohar7985 15 часов назад +5

    CM SIR SUPER DECISION ❤😊

  • @rammohans7677
    @rammohans7677 24 минуты назад

    Exlent cm గారు

  • @mandadisureshchowdarysanga8262
    @mandadisureshchowdarysanga8262 7 часов назад

    Very good decision taken by Nallamala Tiger 🐅🐅 Revanth Reddy Anna

  • @sindhupriya5564
    @sindhupriya5564 3 часа назад

    Super reventh sir

  • @lakshminarayanavangapandu8898
    @lakshminarayanavangapandu8898 6 часов назад

    సీఎం గారు మీకు చాలా ధన్యవాదములు 💐

  • @shabbarmohammed1537
    @shabbarmohammed1537 5 часов назад

    Correct baga chapparu CM

  • @deviraj83
    @deviraj83 3 часа назад

    Revanth is really good

  • @Thulasitalezz
    @Thulasitalezz 4 часа назад

    Cm revanth reddy gaaru ప్రజల మనిషి

  • @karthikeyareddy-w8q
    @karthikeyareddy-w8q 5 часов назад

    Revanth anna correct 💯

  • @MannemSreenivas
    @MannemSreenivas Час назад

    Good cm good decision 👍

  • @laxmankankipati4082
    @laxmankankipati4082 13 часов назад +6

    ప్రతిదానికి వీలు పెట్టి కెల్ల కూడదురేవంతన్న మీరు చేసింది 100% కరెక్ట్

  • @suresht7162
    @suresht7162 4 часа назад

    🙏🙏🙏🙏

  • @rr_gaming1933
    @rr_gaming1933 4 часа назад

    Super revanth reddy sir

  • @sandhyaappian
    @sandhyaappian 15 часов назад +3

    Cm sir antha strict ga undabatte cinema vallu dhigi vatcharu …

  • @sthithapragnya8549
    @sthithapragnya8549 16 часов назад +10

    Dear CM sir, please please please don't increase the ticket rates.....

  • @sandeepreddy5035
    @sandeepreddy5035 4 часа назад

    Revanth reddy garu is taken a good decision...

  • @shivagulepally9468
    @shivagulepally9468 13 часов назад +3

    రేవంత్ రెడ్డి సార్ మీరు చాలా మంచి పని చేశారు
    సామాన్యులను దృష్టిలో ఉంచుకొని మీకు సెల్యూట్ సార్ 🤚

  • @CRMS1975
    @CRMS1975 3 часа назад

    Good decision of telangana government

  • @nagendrajava7798
    @nagendrajava7798 12 часов назад

    Great Cm sir proud of you...from ap

  • @KishoreRoyal2131
    @KishoreRoyal2131 15 часов назад +2

    Telangana CM sir super decision ❤🎉

  • @ak-du3ed
    @ak-du3ed 2 часа назад +1

    Cinema vallanu nammkuni BRS, YCP ,odipoyayi,

  • @sandeepkamlekar4002
    @sandeepkamlekar4002 16 часов назад +10

    Good decision by CM

  • @kotrikemadhusudan4546
    @kotrikemadhusudan4546 16 часов назад +7

    3000/- per ticket ante dhochukovatame

  • @TheMahesh1437
    @TheMahesh1437 15 часов назад +4

    Revanth reddy super 🎉❤

  • @masthanbasha5665
    @masthanbasha5665 5 часов назад

    Welcome to AndraPradesh 😃😃😃

  • @Vyronika
    @Vyronika 4 часа назад

    Super CM sir ❤

  • @Yalla_Padmavathi
    @Yalla_Padmavathi 10 часов назад

    రేవంటా మజాకా good decission

  • @sriambikapothala7010
    @sriambikapothala7010 15 часов назад +2

    Allu arjun ki baga pogarekkindi

  • @sureshalthi8342
    @sureshalthi8342 5 часов назад

    CM sir correct 💯

  • @narsimhachary8609
    @narsimhachary8609 5 часов назад

    Cm sir super🎉🎉🎉

  • @saikumar-e2z
    @saikumar-e2z 6 часов назад +1

    Super 😊

  • @moodrama3468
    @moodrama3468 3 часа назад

    పేరు మర్చిపోయినందుకు కాదు
    ప్రాణం పోయినందుకు బాధ

  • @yenkaikalatthuru9619
    @yenkaikalatthuru9619 16 часов назад +2

    👌👌👌👍🙏🚩 Jai Shri Ram 🇮🇳

  • @nageshnani6118
    @nageshnani6118 17 часов назад +1

    Good decision

  • @SHIVAKRISHNA456
    @SHIVAKRISHNA456 17 часов назад

    Public ki e video tho max work A ledu kaani nee voice tho kummesav anthe 😂😂😂❤