అదే ప్రాణాల కంటే రాజకీయం ముఖ్యమా మరి..... రాష్టంలో ఎంతో మంది రాజకీయ కారణాల వలన చనిపోతున్నారు అలా అని రాజకీయం చేయడం మానేస్తున్నారా మాట్లాడు దిల్ రాజు గారు సీఎం రేవంత్ జీవితం మొత్తం సీఎం గా ఉండడు అతను నువు గుర్తు పెట్టుకోవాలి ఒకటి మాట్లాడాం అంటే అది అన్నిటికి వర్తిస్తుంది
@@lakshmansanju8684 బ్రదర్ ఎం మాట్లాడుతున్నావ్ బ్రదర్ నువు... ఎవరైనా దమ్ముంటే తీసుకోవచ్చు నువు లేని రాజకీయం చేయకు... ప్రాంతాల వారీగా ఎం ఉంది ఇందులో... చెత్త ఆలోచనలు నీ మైండ్ లో ఉంటే ఉంచుకో అందరికి రుద్దకు

మరి గురుకుల పాఠశాలల్లో చనిపోయిన చిన్నారులవి ప్రాణాలు కాదా.
బెనిఫిట్ షో కి మామూలు షోకు ఏమి బేదం లేదు. బెనిఫిట్ షో కు టికెట్ రెటు ఎక్కువగా ఉంటుంది . ప్రేక్షకులు మొదటి రోజు ఎక్కువగా వస్తారు
Mundu Telugu cinema la lo telangana vallaku avakasam ivvanddi ,andhra valluku 50 percent and telangana 50 percent actors undali
నువ్వు నీ ఇంట్లో లేదా వ్యాపారం లో సగం నీ వీదిలో లేదా ఊర్లో వాడికి ఇస్తావా.
టాలెంట్ ఉంటే ఎవరికైనా అవకాశాలు వస్తాయి . ఫోటో సినిమా హీరో ఒకసారి చూడండి
@@lakshmansanju8684 బ్రదర్ ఎం మాట్లాడుతున్నావ్ బ్రదర్ నువు... ఎవరైనా దమ్ముంటే తీసుకోవచ్చు నువు లేని రాజకీయం చేయకు... ప్రాంతాల వారీగా ఎం ఉంది ఇందులో... చెత్త ఆలోచనలు నీ మైండ్ లో ఉంటే ఉంచుకో అందరికి రుద్దకు
Dhil reddy, why did you not give any amount to the vitam family
Prati okkadu ivala ra. Family was compensated for the loss. We all know , money wont replace the lives lost whether its 2cr or 10cr
Over action chalu.after over action also no benifit shows.😂
😂😂😂