నేను కులానికి ముదిరాజ్ ని బైరి నరేష్ అన్న మాట్లాడేది కరెక్ట్ మీకు బైరి నరేష్ అన్న ఇష్టం ఉంటే లైక్ చేయండి అన్నలు ఇప్పటికైనా తిరుపతి లో డబ్బు ఉన్నోడికి తొందరగా దర్శనం అయితుంది మన లాంటి బిద వాళ్లకు గంటలు గంటలు కివు లైన్ లో నిలబడాలి ఎప్పటికి ఈ పద్దతి మారదు
అది కాదు మీరు యాంకర్ గా పనికిరాదు కనీసం కామన్ సెన్స్ లేకుండా క్యూస్షన్స్అడుగుతున్నాడు మతప్రచాదువుగా ఉండండిమత ప్రచారం గా ఉండండి దానికి యాంకర్ అనే ముసుగేందుకు ఒక్కసారి మీరు చేసే ఇంటర్ మీరే క్లియర్ గా చూడండి వాస్తవాలు మీకే తెలుస్తాయి జై భీమ్ జై ఇన్సాన్
జనాభంధు జ్పానసింధు వీశ్వమందు ను నీవు😢 గుర్తించు గురివుంచు గౌరవించు ఆదరింఛు ఆచరించు తరించ మిత్రులారా మీకోసం మీచర్చలు మీరు మాట్లాడే మాటలు మీకు అవగాహన కు వచ్చి అర్థం అవుతోందా..ఏదో నోటికి వచ్చింది ఏదో.వాగడమే నా. .. అరిగిన టేపు రికార్డు లాచెప్పినదే చెప్పుకుంటూ సొంత డప్పాలు డప్పులు గొప్పలు చెప్పుకుంటున్న ట్టు వుంది కాని హేతు అనే చర్చ పై వాదనపై ఎక్కడ పస లేదు. అసలు ఎప్పుడు మీరు నేను బిసి వాడు ఒసి అని తక్కువ భావన చేసి చూసారు అని చెప్పడం ఆఒక్కటే మీరు చేసుతున్నది. తప్పని పరిస్తితిల్లో యీ సమాధానం మీకు యీయవలసి వచ్చినందుకు చాలా జాలి వేస్తూ ఇచ్చాను. ఎవడునైన నా నోట్లో వేలు పెట్టు నేను చీకుతానంటె నమ్మేఅంత వెర్రీ బుర్ర్రలు గొర్రెలు బర్రెలు కాదు రా నాయనా.... ఎదుటి వారిని మాట్లాడే ది పూర్తిగా అవకాశం యీయక మీరే తుమ్ముకు మీరే చిరంజీవి అని నిర్ధారణ చేసుకుంటే మిమ్మలని ఏమనాలి. పిచ్చి తారా స్తాయికి 🎉చేరింది అనాలా.. .. ఇహ మీ వాదనలో నిర్థారణకీ ఋజువు కు రాని నిజము ఉపయోగం వుంటె దాని అంగీకరించాలి.అని మీరే అంటున్నారు అలాటప్పుడు అతీత శక్తి అను ఆదైవం అను దాని ఉపయోగం పొంది వున్న కారణంగానే అనాదిగా అభిమానిస్తూ వస్తున్న కారణదిశగా ఆనమ్మే వాని స్థానంలో వుండీ మీదు ఆలోచించండి. ఇది ఉపయుక్తం మైన చర్యేనని దాని ఫలితం పొందే నని ఇది నిజ ఋజువు నిర్ధారణకు రాని అంశమని అది పొందిన వారికే తెలుసు. చంద్రయాన్ వంటి ప్రయోగ శాలలో కొబ్బరి కాయ కొట్టిన శాస్త్ర సాంకేతికనిపుణులు వైద్యశాస్త్ర నిపుణులలలో త దితర శాస్త్త నిపుణులతో ఎందరు నమ్మిన వారు వున్నారో నేటికి.. ఇది భౌతిక లౌకిక వాదానికి అంకనిది.సుమా. అనంత కాలంగా పరిణామ క్రమంలో మనిషితో సకల సర్వ చారాచరం అక్కడే ఎందుకు అలాగే వున్న స్థితిలో వుండి పోయి వునత స్థితికి ఎందుకు చేరలేదు.ఆ సూర్య చంద్ర నక్షత్రాలు యధాస్థితికి వుండి పోయాయి. ముందు మిమ్ము మీరు అర్థం చేసుకోండి .మీపై మీరు పరిశీలన శోధన సాధన చేసుకోండీ బోధ పడుతుంది అది సత్యం.తధ్యం గన్ షాట్ క్లియర్ కట్ క్లీన్ బౌల్డు పుత్ర రత్నమా మిత్ర ముత్య మా నగ్న సత్యం వాస్తవం నేస్తమా
బైరి నరేష్ గారు దేవుడి గురించి ప్రశ్నిస్తే ఆస్తికుడు నాస్తికుడు అంటారు అదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే టెర్రరిస్టు కమ్యూనిస్టు అని ముద్ర వేస్తారు ఇదే మన దేశ చరిత్ర ఆచారం సంప్రదాయం
నా ప్రెండ్ వేశ్య దగ్గిరికి వెళ్లాలని hyd నుండి పెద్దాపురం వచ్చి వెళ్ళాడు దాని వల్ల RTC కి జీతాలు వస్తాది దాని వల్ల వాళ్ళు కుటుంబం లు బతుకు తున్నాయి లాడ్జి బుక్ చేసుకొన్నాడు దాని వల్ల లాడ్జి యజమాని & అందులో పని చేసే వాళ్ళు బతుకుతున్నారు ఒక్కటేమిటి ఆటో వాడు, మందు షాపు వాడు హోటల్ వాడు మొదలగు వాళ్ళు అందరు బతుకు తున్నారు చివరికి వేశ్య కూడా ఆ డబ్బులు ఖర్చు పెడుతుంది ఆమె బిసునెస్ రాబడి ఎక్కువ కాబట్టి ఆమె ఖర్చు కూడా చాలా ఎక్కువ దీని వల్ల gst బోలుడు వస్తున్నది ఇప్పుడు చెప్పండి మా ఫ్రెండ్ ఒక వేశ్య దగ్గరికి వెళ్లడం వల్ల ఇంత రెవెన్యూ అయ్యింది 😁😁😁..... , ఇప్పుడు చెప్పండి ఒక వేశ్య వల్ల ఇంత మంది బతుకు తున్నారు కాబట్టి వేశ్య చాలా గొప్పది, కాబట్టి వేశ్యలను మొక్కుడం తప్పు కాదు
మీ ఫ్రెండ్ తన దగ్గర ఉన్న డబ్బును వేరేవాళ్లకు ఇచ్చి తాను మాత్రం భయంకరమైన ఎయిడ్స్ వ్యాధికి గురైతే అంతకన్నా దురదృష్టవంతుడు లేడు... డబ్బులిచ్చి మరీ వ్యాధిని కొనుక్కుంటున్నాడు..
జీవితం చాలా చిన్నది, నీ మాటలు వెటకారం బాగుంది.. 100 శాతం వేశ్యని మొక్కవచ్చు నీకు సుఖము నీ ఇస్తుంది కాబట్టి, దేవుడు లేడు అంటే భూమి మీద నేరాలు ఎక్కువ అవుతాయి.. దేవుడు ఉన్నాడు అంటే కొద్దిలో కొద్దిగా బయం ఉంటుంది.. ఆ ఉద్దేశ్యం తోనే దైవం అనే కాన్సెప్ట్ ఉంది.. గుడి కి వెళితే ప్రశాంతత లభిస్తుంది, జీవితం లో ప్రశాంతం అనేది అన్ని దగ్గర దొరకదు రేయ్... నేను నిన్ను కొడితే అమ్మో నాకు పాపం అనే సంస్కృతి.. మన ఆచార వ్యవహారాలు ఆ విధంగా పిల్లలకి నేర్పిస్తారు.. స్కూల్స్ లో కూడా పెద్దల కి గౌరవం, పూజించాలి అనేవి నేర్పుతారు.. జీవితం లో ఎన్నో కాన్సెప్ట్ లు ఉన్నాయి, అందులో దైవం అనే కాన్సెప్ట్ ఒకటి.. నేను నాస్తికుడు అని మెడలో ఒక బోర్డు తగిలించూ కొని జీవితం మొత్తం మోడ్డ గుడుపుకుంటే చేసేది ఏమి లేదు. దేవుడు అనే కాన్సెప్ట్ జస్ట్ only morning 5 నిమిషాల సమయం... మనం పుట్టక ముందే భూమి మీద కొన్ని పద్ధతులు ఉంటాయి.. వాటికి మనం ఎంత దూరం జరిగిన కొన్ని సార్లు వాటికి మనకి అనుబంధం జరుగుతుంది.
@@b.m.sudhakar6595 మీ కధలు వినే రోజులు కాదండోయ్ రోజులు మారుతున్నాయి, దీని అర్ధం మీరు చెప్పే సొల్లు కదలకు కాలం చెల్లుతుంది అని అర్ధం దేవుడు అనే వాడు ఉంటే.. అది మీరు చెప్పే దేవుళ్ళు(మనిషి దేవుళ్ళు కాదు )కాదు
Yes sir ,several people who are went to Ayyappa temple ,after completion of their devotion , they come back to their respective places are started consume Alcohol,smoking, womenisation ,attend to pubs etc etc non can oppose this . Baiting Naresh garu what he said is true . Don’t oppose him and his thoughts which is correct. If u believe you can believe never mind but don’t threaten him as u wish .It is a business even by Christians/Muslims/Hindus/Jains/etc etc. PAPAM /PUNYAM Ane bhayapetti prajalanu dochukuntunnaru ,it is a fact .
ఆ కళ్లద్దాలు పెట్టుకున్న పెద్ద మనిషి ప్రశ్నలు వేస్తున్నారు తిరిగి జవాబు చెప్పినవారు మీద చెప్పనివ్వకుండా తిరిగి మరో ప్రశ్న వేసేస్తే ఇంకా జవాబులు ఎలా చెప్పగలరు
మీ చానల్ వారు యాంకర్లు వచ్చినప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో వెంకటేశ్వరస్వామిని బై నరేష్ వచ్చినప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో అంబేద్కర్ ని విజువల్స్ చూపిస్తున్నాడు కదా ఇది ఎంతవరకు కరెక్ట్
ఆది గారు కావాలనే బైరి నరేష్ అన్న గారిని వివాదాల్లోకి లాగుతున్నారు తప్ప మీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు.మీ లాంటి వారి వల్లే యువత శాస్త్రీయతను ఆలోచించడం మానేస్తుంది.
ఎంత ఎక్కువ మంది అంగీకరిస్తే ఎంత గొప్ప విషయం దేశంలో 147 కోట్ల మంది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. ఈ మూడు కోట్ల మంది 147 కోట్ల మన్దిని ఎప్పటికీ మార్చలేడు. ఏ సైన్స్ పరిజ్ఞానం లేనప్పుడే ఒక రాయి ఎత్తడానికి పెద్ద మిషనరీస్ లేవు అప్పట్లో ఎలా ఏత్త రు ఇంత పెద్ద పెద్ద గుళ్ళు ఎలా నిర్మించారు మీ సైన్స్ లేనప్పుడు ఎలా సాధ్యమైంది. ఇలాంటి పాయింట్ మీద ఒకసారి రీసెర్చ్ చేయండి నరేష్ గారు.
తిరుమల ఆదాయం వెయ్యి కోట్లు వచ్చినప్పుడు. బయట కొంతమంది బిక్షాటన చేయడం జరుగుతుంది. వారికి కొంత సహాయం చెయ్యవచ్చు కదా. దీని గురించి కొంచెం ఆలోచించండి. ఇది యాంకర్ గారికి నా యొక్క విన్నపం.
దైవానికి నమ్మడం లేక నమ్మక పోవడం అనేది ఎవరి ఇష్టానికి నమ్మకం పై ఆధారపడి వుంటుంది కానీ ఇక్కడ దైవాన్ని నమ్మనివాడు నమ్మనట్టుగా వుండాలి కానీ దైవాన్ని నమ్మిన వారిని వారు నమ్ముకున్న దేవుళ్ళను అవమానించి హీనంగా మాటలాడటం చాలాతప్పు.
తిరుపతి వెంకన్న స్వామిని విమర్శించిన వాళ్లు ఎందరో మహామహుల లాంటి వాళ్లే మట్టి కొట్టుకపోయారు ఆయన జోలికి వెళ్ళకూడదు వీడు కూడా ఏదో ఒకనాడు ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కావలసింది నాకు తీరిక దొరుకుతదో లేదో అందుకని ఇప్పుడే ఆ బైరి నరేష్ కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను 🌹 ఓం శాంతి 🌹 ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా
ఎందుకు మీరు ఇలాంటి వారితో ఇంటర్వ్యూ చేసి వాళ్ళను ఊసెలబ్రిటీని చేస్తున్నారు.మీ trp పెంచుకోటానికా..దయచేసి మీ స్వార్ధం కోసం సోసిఐటీని నాశనం చేయకండి. జనం తిరగపడి తన రోజులు దగ్గరలోనే నవ్వున్నది
Aadi Ane activist Dr Bhairi Naresh gaari kante hilight and more knowledge person ga uhinchukuntu thana kante ekkada thakkuva aipothado anna bhayam and ego tho matladuthunnattu naaku anipisthundi 😂
దైవాన్ని నిజంగా నమ్మిన వాడికి ధర్మజీవనం ఉంటుంది,అధర్మంగా ప్రవర్తించడు.సమాజంలో అందరూ దైవాన్ని నమ్మితే,ధర్మం తోకూడిన సమాజం ఏర్పడుతుంది.భగవంతుడు పురాణాలలో ఉపనిషత్తులలో చెప్పేది అదే.దేవుని నమ్మని వాడు అధర్మంగా ఉండటానికి అవకాశం ఉంది
2010 వరకు మన భారతదేశం ఏదో ఒక దేశానికి బానిసగా బ్రతకాలని ప్రతి దేశం అలా ఆలోచించింది కానీ ఇది భారతదేశం భరతుడు ఆలిన దేశం శ్రీ సీతా రాముడు శ్రీ విష్ణువు ఈశ్వరుడు శ్రీ శ్రీ శ్రీ శ్రీకృష్ణుడు గుప్ప గుప్ప వ్యక్తులు జన్మించి ఎన్నో వేల సంవత్సరాల కిందట సైన్ కే అర్థం చెప్పిన వ్యక్తులు,,🙏
మూర్ఖులతో ఎక్కువ మాట్లాడొద్దు బైరి నరేష్ ఏదో ఒకరకంగా నిన్ను ఇరికించి నీపై అసత్యాలను ప్రచారం చేస్తారు నీవు చాలా అవసరం నీ మాట ప్రతిదీ అక్షరసత్యం అయినప్పటికీ అర్థం చేసుకునే వారు తక్కువగా ఉన్నారు ఏదో ఒకరకంగా నిన్ను అసత్య తునికి ఇస్తారు జాగ్రత్త
తిరుమల is an organisation and running business on it. That's why they are creating jobs and giving them wages like other organisations and institutions
యాంకర్ గారు ఓపిక ముఖ్యం.... యాంకరింగ్ చెయ్యడానికి వస్తదా లేదా... అని అనిపిస్తుంది... ప్రశ్న వేస్తె... పూర్తిగా జావాబు వచ్చే వరకు ఆగి... అడగాలి కానీ.. జావాబు పూర్తి కాకముందే.. మాట్లాడటం యాంకర్ జర్నలిస్ట్ లేదా మత వాదివి మాట్లాడటం కరెక్ట్ కాదు బైరి నరేష్ గారి అభిప్రాయం పాలోవర్స్ తెలియపరచాలి... అది గుర్తించుకోవాలని విజ్ఞప్తి...
యాంకర్ సార్ నీకు గట్టిగా మాట్లాడడమే తెలుసు మరి ఏమి తెలియదని నాకు తెలుస్తోంది దయచేసి మీరు కొంచెం స్లోగా మాట్లాడి చెప్పింది వినండి నరేష్ సార్ చెప్పింది 100% రైట్ మీరు చెప్పింది 10010% తప్పులే
బైరి నరేష్ నువ్వు నీ సమయం వృదాచేస్తున్నావ్. ప్రతి పనికి మాలినోడు ఏదో ఒక్క చానల్ పెట్టుకొని నీ ద్వారా నిన్ను వివాదాల్లోకి లాగుతూ వాళ్లు subscribers పెంచుకొని జనాల్లో గుర్తింపు పొందుతున్నారు
Peda varu alochinchanantavaraku dopidi sagutoo untundi. Varu maritene pedarikam nundi bayata pada galaru. Religious rituals are mostly businesses. Good employment opportunity.
ఈ యూట్యూబ్ గాల్లు రెచ్చగొట్టి జనాల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారు.జనాలు జర జాగ్రత్త
😊😊😊😊😊
బైరి నరేష్ గారూ 100%currect... దేవుడు. ఊహ జనితుడు.. ప్రకృతి కి భయ పడి మానవుడు దేవుడు ని సృష్టించారు
బైరిగాడు కరెక్ట్ రా సోంబేరు నా కొడకా చెప్పుకోట్టా Li raa ninnu
వీళ్ళిద్దరూ కలిసి , నరేష్ నీ వివాదం లోకి లాగుతున్నారు, బద్మస్
హలో ఇంటర్వ్యూ చేస్తున్న ఛానల్ వాళ్ళు భైరినరేష్ గారి గురించి తెలుసుకోవాలంటే వెనుక ను న్నకామెంట్స్ కాస్త కొంచెం చదవండి
సరే సరే
దర్శనం చేసుకున్న ప్రతి వారు హిందువులే
వారు తిరిగి వెళ్తు ప్రమాదానికి గురి అయితే టీటీడీ ఆధ్వర్యంలో నష్టపరిహారం ఇవ్వాలి
అసలు ప్రమదేమే జరగకూడదు
Jerusalem makka vellivariki istunda?
😂
వచ్చేటప్పుడు జరిగితే???
నీ ఇంటికి వస్తూ నీ బంధువులు చనిపోతే నువ్వు నష్టపరిహారం చెల్లింస్తావ?
పోయే కాలంవస్తే నోరు అదుపులో ఉండదు.
ఈ ఆంకర్ విలేకరి కాదు మత ప్రచారకుడు 100%.
True
Ur comments currect 🙏
Biryani, badmas
Mari bairi naresh gadu enti
Asal veedu chetthanakiduku
మీరు సూపర్ బైరినరేష్ గారు 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🌹🌹🌹🌹🌹
ముసలోడు మాట లో పస లేదు కానీ వక్రీకరణ ఎక్కువ ఉంది వేస్ట్ fellow gadu
Correct 💯👍 anna naresh 👌✊✊✊
ఒక పనికిమాలినోడు డిబేట్ చేస్తున్నారు చూడండి అది చాలా తప్పు అది దేవుడు లేకపోతే తాడేల పుట్టాడు వాళ్ళ బాబాయ్ ఎలా పుట్టాడు ఆళ్ళ కాళ్ళ బాబేలు పుట్టాడు
ఆడితే మీకు డిబేట్ చేస్తున్నారు
ఆది గారు మత ప్రచారకుడు. క్లియర్ గా తెలుస్తుంది.
Manchidi
What Naresh had said, its exactly correct.
ఆ నరేష్ గారిని పెద్ద మనుషులు చేసింది మీడియా వాళ్ళు
ఇంత ఓపికగా ఇంత క్లియర్ ఎలా వివరించగలరు మీ ఓపికకు హాట్స్ ఆఫ్ ✊✊
m
Yes. Sir
Hi anna
ఎంతో మంది అప్పులు చేసి తిరుపతి, శబరిమల కు వెళ్తున్నారు. అది నిజమే.
సూపర్ గా చెప్పరు బైరి నరేష్ గారూ
నేను కులానికి ముదిరాజ్ ని బైరి నరేష్ అన్న మాట్లాడేది కరెక్ట్ మీకు బైరి నరేష్ అన్న ఇష్టం ఉంటే లైక్ చేయండి అన్నలు ఇప్పటికైనా తిరుపతి లో డబ్బు ఉన్నోడికి తొందరగా దర్శనం అయితుంది మన లాంటి బిద వాళ్లకు గంటలు గంటలు కివు లైన్ లో నిలబడాలి ఎప్పటికి ఈ పద్దతి మారదు
Exactly brother anduke naresh anna nijam veru abadam veru abadhaniki alavatu padam manam
Nice talking Naresh Anna❤ Jai Bheem✊
అది కాదు మీరు యాంకర్ గా పనికిరాదు కనీసం కామన్ సెన్స్ లేకుండా క్యూస్షన్స్అడుగుతున్నాడు మతప్రచాదువుగా ఉండండిమత ప్రచారం గా ఉండండి దానికి యాంకర్ అనే ముసుగేందుకు ఒక్కసారి మీరు చేసే ఇంటర్ మీరే క్లియర్ గా చూడండి వాస్తవాలు మీకే తెలుస్తాయి జై భీమ్ జై ఇన్సాన్
జనాభంధు జ్పానసింధు వీశ్వమందు ను నీవు😢 గుర్తించు గురివుంచు గౌరవించు ఆదరింఛు
ఆచరించు తరించ మిత్రులారా మీకోసం
మీచర్చలు మీరు మాట్లాడే మాటలు మీకు అవగాహన కు వచ్చి అర్థం అవుతోందా..ఏదో నోటికి వచ్చింది ఏదో.వాగడమే నా.
..
అరిగిన టేపు రికార్డు లాచెప్పినదే చెప్పుకుంటూ సొంత డప్పాలు డప్పులు గొప్పలు చెప్పుకుంటున్న ట్టు వుంది కాని హేతు అనే చర్చ పై వాదనపై ఎక్కడ పస లేదు.
అసలు ఎప్పుడు మీరు నేను బిసి వాడు ఒసి అని తక్కువ భావన చేసి చూసారు అని చెప్పడం ఆఒక్కటే మీరు చేసుతున్నది.
తప్పని పరిస్తితిల్లో యీ సమాధానం మీకు యీయవలసి వచ్చినందుకు చాలా జాలి వేస్తూ ఇచ్చాను.
ఎవడునైన నా నోట్లో వేలు పెట్టు నేను చీకుతానంటె నమ్మేఅంత వెర్రీ బుర్ర్రలు గొర్రెలు బర్రెలు కాదు రా నాయనా....
ఎదుటి వారిని మాట్లాడే ది పూర్తిగా అవకాశం యీయక మీరే తుమ్ముకు మీరే చిరంజీవి అని నిర్ధారణ చేసుకుంటే మిమ్మలని ఏమనాలి. పిచ్చి తారా స్తాయికి 🎉చేరింది అనాలా..
.. ఇహ మీ వాదనలో నిర్థారణకీ ఋజువు కు రాని నిజము ఉపయోగం వుంటె దాని అంగీకరించాలి.అని మీరే అంటున్నారు
అలాటప్పుడు అతీత శక్తి అను ఆదైవం అను దాని ఉపయోగం పొంది వున్న కారణంగానే అనాదిగా అభిమానిస్తూ వస్తున్న కారణదిశగా ఆనమ్మే వాని స్థానంలో వుండీ మీదు ఆలోచించండి.
ఇది ఉపయుక్తం మైన
చర్యేనని దాని ఫలితం పొందే నని ఇది నిజ ఋజువు నిర్ధారణకు రాని అంశమని అది పొందిన వారికే తెలుసు.
చంద్రయాన్ వంటి ప్రయోగ శాలలో కొబ్బరి కాయ కొట్టిన శాస్త్ర సాంకేతికనిపుణులు వైద్యశాస్త్ర నిపుణులలలో త దితర శాస్త్త నిపుణులతో ఎందరు నమ్మిన వారు వున్నారో నేటికి..
ఇది భౌతిక లౌకిక వాదానికి అంకనిది.సుమా.
అనంత కాలంగా పరిణామ క్రమంలో మనిషితో సకల సర్వ చారాచరం అక్కడే ఎందుకు అలాగే వున్న స్థితిలో వుండి పోయి వునత స్థితికి ఎందుకు
చేరలేదు.ఆ సూర్య చంద్ర నక్షత్రాలు యధాస్థితికి వుండి పోయాయి.
ముందు మిమ్ము మీరు అర్థం చేసుకోండి .మీపై మీరు పరిశీలన శోధన సాధన చేసుకోండీ బోధ పడుతుంది అది సత్యం.తధ్యం
గన్ షాట్ క్లియర్ కట్ క్లీన్ బౌల్డు పుత్ర రత్నమా మిత్ర ముత్య మా నగ్న సత్యం వాస్తవం నేస్తమా
బైరి నరేష్ గారు మీరు మాట్లాడుతున్నది చెబుతున్నది 100% కరెక్ట్ ధైర్యంగా ముందుకు వెళ్ళండి శుభాభినందనలు
Anchor ఆది గారు మీరు ఏది పూర్తి గా వినరు. ప్రశ్న అడుగుతారు..జవాబు వినరు... తిరుమల లో business జరుగుతుంది...
Pasters? Muslims?are perfect?no negetive attitude?
ilaanti vaallu panigattukoni pavitramaina places no naasanam chestunnaaru.Mee kantiki kanipinchakapothe, meeru choodaleka pothe devudu ledu ani cheppadam haasyaspadam.
Yes
బైరి నరేష్ గారు దేవుడి గురించి ప్రశ్నిస్తే ఆస్తికుడు నాస్తికుడు అంటారు అదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే టెర్రరిస్టు కమ్యూనిస్టు అని ముద్ర వేస్తారు ఇదే మన దేశ చరిత్ర ఆచారం సంప్రదాయం
త్రివిక్రమ్ uncle కి బీపీ టాబ్లెట్ ఇవ్వండి ప్లీజ్
Good naresh speech
యాంకర్ గారు నరేష్ గారిముందు నిలబడలేరు
యాంకర్ కు మాట్లాడం సరిగా రావడం లేదు
నరేష్ మాట్లాడేది మోసగాళ్లు గురించి తప్ప దేవుడు గురించి కాదు
నరేష్ విమర్శించేది మోసగాడిని గాని దేవుడిని కాదు
మరి మీరు వెళ్లి అడగండి ప్లీజ్
నా ప్రెండ్ వేశ్య దగ్గిరికి వెళ్లాలని hyd నుండి పెద్దాపురం వచ్చి వెళ్ళాడు
దాని వల్ల
RTC కి జీతాలు వస్తాది దాని వల్ల వాళ్ళు కుటుంబం లు బతుకు తున్నాయి
లాడ్జి బుక్ చేసుకొన్నాడు దాని వల్ల లాడ్జి యజమాని & అందులో పని చేసే వాళ్ళు బతుకుతున్నారు
ఒక్కటేమిటి ఆటో వాడు, మందు షాపు వాడు హోటల్ వాడు మొదలగు వాళ్ళు అందరు బతుకు తున్నారు
చివరికి వేశ్య కూడా ఆ డబ్బులు ఖర్చు పెడుతుంది ఆమె బిసునెస్ రాబడి ఎక్కువ కాబట్టి ఆమె ఖర్చు కూడా చాలా ఎక్కువ
దీని వల్ల gst బోలుడు వస్తున్నది
ఇప్పుడు చెప్పండి మా ఫ్రెండ్ ఒక వేశ్య దగ్గరికి వెళ్లడం వల్ల ఇంత రెవెన్యూ అయ్యింది
😁😁😁..... , ఇప్పుడు చెప్పండి ఒక వేశ్య వల్ల ఇంత మంది బతుకు తున్నారు కాబట్టి వేశ్య చాలా గొప్పది, కాబట్టి వేశ్యలను మొక్కుడం తప్పు కాదు
Good logic
మీ ఫ్రెండ్ తన దగ్గర ఉన్న డబ్బును వేరేవాళ్లకు ఇచ్చి తాను మాత్రం భయంకరమైన ఎయిడ్స్ వ్యాధికి గురైతే అంతకన్నా దురదృష్టవంతుడు లేడు... డబ్బులిచ్చి మరీ వ్యాధిని కొనుక్కుంటున్నాడు..
జీవితం చాలా చిన్నది, నీ మాటలు వెటకారం బాగుంది.. 100 శాతం వేశ్యని మొక్కవచ్చు నీకు సుఖము నీ ఇస్తుంది కాబట్టి, దేవుడు లేడు అంటే భూమి మీద నేరాలు ఎక్కువ అవుతాయి.. దేవుడు ఉన్నాడు అంటే కొద్దిలో కొద్దిగా బయం ఉంటుంది.. ఆ ఉద్దేశ్యం తోనే దైవం అనే కాన్సెప్ట్ ఉంది.. గుడి కి వెళితే ప్రశాంతత లభిస్తుంది, జీవితం లో ప్రశాంతం అనేది అన్ని దగ్గర దొరకదు రేయ్... నేను నిన్ను కొడితే అమ్మో నాకు పాపం అనే సంస్కృతి.. మన ఆచార వ్యవహారాలు ఆ విధంగా పిల్లలకి నేర్పిస్తారు.. స్కూల్స్ లో కూడా పెద్దల కి గౌరవం, పూజించాలి అనేవి నేర్పుతారు.. జీవితం లో ఎన్నో కాన్సెప్ట్ లు ఉన్నాయి, అందులో దైవం అనే కాన్సెప్ట్ ఒకటి.. నేను నాస్తికుడు అని మెడలో ఒక బోర్డు తగిలించూ కొని జీవితం మొత్తం మోడ్డ గుడుపుకుంటే చేసేది ఏమి లేదు. దేవుడు అనే కాన్సెప్ట్ జస్ట్ only morning 5 నిమిషాల సమయం... మనం పుట్టక ముందే భూమి మీద కొన్ని పద్ధతులు ఉంటాయి.. వాటికి మనం ఎంత దూరం జరిగిన కొన్ని సార్లు వాటికి మనకి అనుబంధం జరుగుతుంది.
@@b.m.sudhakar6595 మీ కధలు వినే రోజులు కాదండోయ్
రోజులు మారుతున్నాయి, దీని అర్ధం మీరు చెప్పే సొల్లు కదలకు కాలం చెల్లుతుంది అని అర్ధం
దేవుడు అనే వాడు ఉంటే.. అది మీరు చెప్పే దేవుళ్ళు(మనిషి దేవుళ్ళు కాదు )కాదు
Excellent bairi naresh gaaru ❤❤❤
E media Channels valla Naresh Anna ki chala Popularity vachindi Tq all Media Channels 😀👌🙏
Ee useless discussion iddarilo yevvarikyna Leda samajanikyna vipayogam funds?
Vipayogam vunda??
Nuvvu vokkadive brathakadam kakunda inkokadini kids brathikinchu ane system ni follow ayithe ee de San bagupadutundi
Verey good byiri garu
మొక్కు ఉందని, డబ్బులు లేకపోయినా అప్పు చేసి వెలుతున్నారు. దాని సంగతి ఏంటి?
What is your problem ?
Yes,100 percent,maa home lo kuda same
Byri naresh tho pettukunte byrlu kammutai...what a knowledge...😅😅😅OC aithe bagundu naresh bc ayyavu
మరి నువ్వు పుట్ట డానికి మీ వాలు అప్పు చేసి మరీ హాస్పిటల్ కి వెళ్తారు కథ....దిని సంగతి ఏంటి.
Oc ina bc ina mundu manisi ga matladamanu vedavani
మీడి వా లకు దయచేసి చెపుతున్నాను దయ చేసి నరేష్ లాంటి వాళ్ళుని భగవంతుడు కపాడు గాక జై శ్రీ రామ్
భగవంతుడు బేరి నరేష్ రూపంలోనే ఉన్నాడు
Baga chepparu naresh garu miru cheppedi nijame memu mudanammakalanundi bayataku vachhanu
Naresh Anna correct ga cheppadu
గొర్రిల్లా తల ఊపుకొని పోయికంటే
నిజాలు తెలుసుకొంటే తప్పు ఏమిటి?
👍👍👍👍👏👏👏👏👌👌👌👌
ఈ యాంకర్లను చూస్తే నాకు జాలి వేస్తుంది 😂😂😂😂
నాక్కూడా నరేష్ ని చూస్తే జాలి వేస్తుంది 😂
@@aravindgangavaram5887మీరు తెలివి తక్కువ దద్దమ్మ లు రా, నీలాంటివాళ్ళ తలలో మెదడులేదు పశువుల పెండవుంది😂
@@pidamarthinagaiah9911 జ్ఞానం అంటే ఏంటో చెప్పు,???
@@nallabothushashikumar9351 ఆలోశించకపోవడానికి తలలో మెదడు లేకపోవడమే..... నీలాగా
@@nallabothushashikumar9351 చెప్పినా నీలాంటి మెదడు తక్కువ నాయళ్ళకు అర్దం కాదులే
Great person annaya
ఈ టీవీ యాంకర్ లకు తెలివి లేదు కింద ఎదో యాడ్ ప్లే చేస్తున్నారు తెలివిగల వారు అలాంటివి నమ్మరు అనీ తెలియదా
ముసలోనివి అయితున్నవు, ఎం అనుభవము.... నీకుంది.....నువ్వో యాంకర్..
Yes sir ,several people who are went to Ayyappa temple ,after completion of their devotion , they come back to their respective places are started consume Alcohol,smoking, womenisation ,attend to pubs etc etc non can oppose this . Baiting Naresh garu what he said is true . Don’t oppose him and his thoughts which is correct. If u believe you can believe never mind but don’t threaten him as u wish .It is a business even by Christians/Muslims/Hindus/Jains/etc etc. PAPAM /PUNYAM Ane bhayapetti prajalanu dochukuntunnaru ,it is a fact .
26:20 adi garu first learn how to listen
ఆ కళ్లద్దాలు పెట్టుకున్న పెద్ద మనిషి ప్రశ్నలు వేస్తున్నారు తిరిగి జవాబు చెప్పినవారు మీద చెప్పనివ్వకుండా తిరిగి మరో ప్రశ్న వేసేస్తే ఇంకా జవాబులు ఎలా చెప్పగలరు
మీ చానల్ వారు యాంకర్లు వచ్చినప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో వెంకటేశ్వరస్వామిని బై నరేష్ వచ్చినప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో అంబేద్కర్ ని విజువల్స్ చూపిస్తున్నాడు కదా ఇది ఎంతవరకు కరెక్ట్
అన్న బొచ్చు కూడా పికలేరు ఎంత మంది వచ్చిన
బైరీ నరేష్ చెప్పింది నూటికి నూరుశాతం సత్యం
వీరు ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నాను. జవాబులు చెప్పనీయటంలేదు
అది గారు నరేష్ గారు మాటడుతుంది నిజం టీవీ 9 తప్పు గా పచారం చేసింది
Nenera kalki bairi and co
Anchors have no knowledge 😂😂😂
నరేష్ అన్న గారు మీరు మాట్లాడే స్పీచ్ nice
వాడు నాస్తికుడు కాదు నిత్యం నా దేవుడిని తిడుతూనే రోజు తలుచుకుంటాడు జై వారాహి
Moddaguduv😂
Bachapan ganivira answer evadam chethakadhu
Moddaguduvu ra puka 🤣🤣🤣
Sir interview ki pilichi , questions adiginaka naresh garu cheppedi vinakunda madhyalone apeste ela sir
అది గారు మీరు మత్తప్రచారకులుగా ఉండండి jorñఅలిస్టుగా సెట్ అవ్వరు
ఆది గారు కావాలనే బైరి నరేష్ అన్న గారిని వివాదాల్లోకి లాగుతున్నారు తప్ప మీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు.మీ లాంటి వారి వల్లే యువత శాస్త్రీయతను ఆలోచించడం మానేస్తుంది.
అవతల వ్యక్తి మాట్లాడేది ముందు వినాలి తర్వాత మనం మాట్లాడాలి కనీసం ఆ ఇంకిత జ్ఞానం లేకుండా ఎన్ని మాట్లాడుకున్న వ్యర్థమే
ఎంత ఎక్కువ మంది అంగీకరిస్తే ఎంత గొప్ప విషయం దేశంలో 147 కోట్ల మంది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. ఈ మూడు కోట్ల మంది 147 కోట్ల మన్దిని ఎప్పటికీ మార్చలేడు. ఏ సైన్స్ పరిజ్ఞానం లేనప్పుడే ఒక రాయి ఎత్తడానికి పెద్ద మిషనరీస్ లేవు అప్పట్లో ఎలా ఏత్త రు ఇంత పెద్ద పెద్ద గుళ్ళు ఎలా నిర్మించారు మీ సైన్స్ లేనప్పుడు ఎలా సాధ్యమైంది. ఇలాంటి పాయింట్ మీద ఒకసారి రీసెర్చ్ చేయండి నరేష్ గారు.
ఆది గారు మీకు ఓపిక చాలా కావాలి అలా తొందరపడితే ఎలాగండి..
తిరుమల ఆదాయం వెయ్యి కోట్లు వచ్చినప్పుడు. బయట కొంతమంది బిక్షాటన చేయడం జరుగుతుంది. వారికి కొంత సహాయం చెయ్యవచ్చు కదా. దీని గురించి కొంచెం ఆలోచించండి. ఇది యాంకర్ గారికి నా యొక్క విన్నపం.
చీ చెత్త జర్నలిస్టు
Super Naresh Anna MI speech
Excellent questions and answers bhairi naresh garu
వాడు ఉపన్యాస మ్ ఇచ్చాడు....ఇక్కడ ఇంటర్వ్యూ ఎక్కడ ఉన్నది
Naresh anna correct l salute u❤❤❤❤❤❤
మరి మన జెండా కి ఎవరు చేస్తారు
Naresh garu handsup to u sir
అలా మాట్లాడక పోతే 40k viewership ఎలా వస్తుంది. సునిశిత్ కూడా అంతే. Viewership కోసం ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి.
దైవానికి నమ్మడం లేక నమ్మక పోవడం అనేది ఎవరి ఇష్టానికి నమ్మకం పై ఆధారపడి వుంటుంది కానీ ఇక్కడ దైవాన్ని నమ్మనివాడు నమ్మనట్టుగా వుండాలి కానీ దైవాన్ని నమ్మిన వారిని వారు నమ్ముకున్న దేవుళ్ళను అవమానించి హీనంగా మాటలాడటం చాలాతప్పు.
తిరుపతి వెంకన్న స్వామిని విమర్శించిన వాళ్లు ఎందరో మహామహుల లాంటి వాళ్లే మట్టి కొట్టుకపోయారు ఆయన జోలికి వెళ్ళకూడదు వీడు కూడా ఏదో ఒకనాడు ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కావలసింది నాకు తీరిక దొరుకుతదో లేదో అందుకని ఇప్పుడే ఆ బైరి నరేష్ కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను 🌹 ఓం శాంతి 🌹 ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా
నరేష్ బ్రో .. ఈ జనాలు మారరు.. నిజాన్ని నమ్మర్.
నరేష్ అన్న కు సరైన ఆన్సర్ ఎవ్వడు చెప్పలేడు. దమ్ముంటే దేవుడే దిగిరవలి అది జరగదు .దేవుడు లేడు దెయ్యం లేదు 😂😂😂😂
ఈయంకర్ కి తొందరగా ఉంది ప్రశ్నలు అడగ టానికి
Mi thatha vaalla thatha peru cheppa galara brother cheppalevu kaaani pakka unnaadu kadha unnaadani nammaaali kadha
Nammakam leni vaaadini odi leyaaali avasarama vaaditho sodhi
నరేష్ గాడు తోపారా
Anna Bairi naresh Nev supar
దేంట్లో
Jai రావణ్ మహారాజ్ కి జై
ఎందుకు మీరు ఇలాంటి వారితో ఇంటర్వ్యూ చేసి వాళ్ళను ఊసెలబ్రిటీని చేస్తున్నారు.మీ trp పెంచుకోటానికా..దయచేసి మీ స్వార్ధం కోసం సోసిఐటీని నాశనం చేయకండి. జనం తిరగపడి తన రోజులు దగ్గరలోనే నవ్వున్నది
Aadi Ane activist Dr Bhairi Naresh gaari kante hilight and more knowledge person ga uhinchukuntu thana kante ekkada thakkuva aipothado anna bhayam and ego tho matladuthunnattu naaku anipisthundi 😂
ఆది గారు నరేష్ని కుక్క అనడం కరెక్ట్ కాదు.
Adi kukkalage arustunnadu
నరేష్ గాడు అన్నది నూటికి నూరుపాళ్లు నిజం 🔥☝🏻
సార్ ఇలాంటివి మీరు ఇంటర్వ్యూ చేసిన సార్ అలాంటి ఇంటర్వ్యూ చెయ్యొద్దు సార్ ఆయనకాయన పెద్ద గొప్ప వాళ్ళ ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళని వదిలేయండి సార్
దైవాన్ని నిజంగా నమ్మిన వాడికి ధర్మజీవనం ఉంటుంది,అధర్మంగా ప్రవర్తించడు.సమాజంలో అందరూ దైవాన్ని నమ్మితే,ధర్మం తోకూడిన సమాజం ఏర్పడుతుంది.భగవంతుడు పురాణాలలో ఉపనిషత్తులలో చెప్పేది అదే.దేవుని నమ్మని వాడు అధర్మంగా ఉండటానికి అవకాశం ఉంది
2010 వరకు మన భారతదేశం
ఏదో ఒక దేశానికి బానిసగా బ్రతకాలని
ప్రతి దేశం అలా ఆలోచించింది
కానీ ఇది భారతదేశం భరతుడు ఆలిన దేశం
శ్రీ సీతా రాముడు శ్రీ విష్ణువు ఈశ్వరుడు
శ్రీ శ్రీ శ్రీ శ్రీకృష్ణుడు గుప్ప గుప్ప వ్యక్తులు జన్మించి ఎన్నో వేల సంవత్సరాల కిందట
సైన్ కే అర్థం చెప్పిన వ్యక్తులు,,🙏
Meeru aapandi sir ippatiki kuda mana dhesam pedha develop avvatledhu
@@emperormeiji1868దేంట్లో డెవలప్మెంట్ కావాలి చెప్పు???
@@nallabothushashikumar9351 దేంట్లో చేసారో చెప్పు
Sir bari naresh sir I'm santhosh from Bengaluru I'm your fein your speechenig 100 rait devodu ledhu falo bagath sing and ambedkar falo dhats all 😮
వీళ్ళ ఇద్దరి మధ్య అయ్యప్ప,వెంకటేశ్వర్లు
నరేష్ అన్న వెనకాల అంబేడ్కర్ ......
ఎవరు ఏ ఆలోచన ఉన్నోల్లు అనేది తెలుస్తుంది .... ఎం యాంకర్ లు రా నాయనా మీరు
మూర్ఖులతో ఎక్కువ మాట్లాడొద్దు బైరి నరేష్ ఏదో ఒకరకంగా నిన్ను ఇరికించి నీపై అసత్యాలను ప్రచారం చేస్తారు నీవు చాలా అవసరం నీ మాట ప్రతిదీ అక్షరసత్యం అయినప్పటికీ అర్థం చేసుకునే వారు తక్కువగా ఉన్నారు ఏదో ఒకరకంగా నిన్ను అసత్య తునికి ఇస్తారు జాగ్రత్త
తిరుమల is an organisation and running business on it. That's why they are creating jobs and giving them wages like other organisations and institutions
That's correct 💯
Orey stephen ga neekem telusu ra tirumala gurinchi chetha na killo ga
Mi church lo business kada
విదేశీ దొంగలు meeru
CHURCH LO FREE GA PEDUNNARA SULLIGA
Today and tomorrow channel kadu once upon a channel today and tomorrow ane right both anchors ku ledhu Bhairi Naresh super anna
నరేష్ భాయ్ జై భీమ్.. లాల్ సలామ్..
దయ చేసి లాల్ సలాం మాత్రం ఆనాడు వినికి ఆ నినాదం వానికి వర్తించదు
టీవీ వాళ్ళ పై క్రిమినల్ కేసు నమోదు మీరే వాణి హైలెట్
నరేషన్న కు జై భీమ్ లు
Story akkada cheppaledhu...naresh
యాంకర్ గారు ఓపిక ముఖ్యం....
యాంకరింగ్ చెయ్యడానికి వస్తదా లేదా... అని అనిపిస్తుంది... ప్రశ్న వేస్తె... పూర్తిగా జావాబు వచ్చే వరకు ఆగి... అడగాలి కానీ.. జావాబు పూర్తి కాకముందే.. మాట్లాడటం యాంకర్ జర్నలిస్ట్ లేదా మత వాదివి మాట్లాడటం కరెక్ట్ కాదు బైరి నరేష్ గారి అభిప్రాయం పాలోవర్స్ తెలియపరచాలి... అది గుర్తించుకోవాలని విజ్ఞప్తి...
ituvanti discussions peette mee channel ni yenduku like cheyyali
నిజం నిప్పులాంటిది నరేష్ సత్యం చెబుతాడు
Roju tv lo ravalante ilane matladalemo
Jai bairi naresh Anna, im big fan of u,❤❤❤
యాంకర్ సార్ నీకు గట్టిగా మాట్లాడడమే తెలుసు మరి ఏమి తెలియదని నాకు తెలుస్తోంది దయచేసి మీరు కొంచెం స్లోగా మాట్లాడి చెప్పింది వినండి నరేష్ సార్ చెప్పింది 100% రైట్ మీరు చెప్పింది 10010% తప్పులే
Anchor garu pls argue with logic don’t make controversial.. Naresh is right..
బైరి నరేష్ నువ్వు నీ సమయం వృదాచేస్తున్నావ్. ప్రతి పనికి మాలినోడు ఏదో ఒక్క చానల్ పెట్టుకొని నీ ద్వారా నిన్ను వివాదాల్లోకి లాగుతూ వాళ్లు subscribers పెంచుకొని జనాల్లో గుర్తింపు పొందుతున్నారు
ముందు ఈ యాంకర్స్ ను పిచ్చి కొట్టుడు కొడితే వాడికి బుద్ది వస్తుంది.
బైర నరేష్ ని ఎందుకు ఎడిట్ చేస్తున్నారు మీరు
పేదవారికి ఉపయోగపడని ఏ చర్చ, సిద్దాంతం,తర్కం, ప్రార్ధన, ప్రవచనం, బజన అయినా శుద్ద వేస్ట్.
Peda varu alochinchanantavaraku dopidi sagutoo untundi. Varu maritene pedarikam nundi bayata pada galaru.
Religious rituals are mostly businesses. Good employment opportunity.
ఎప్పుడు ని బతుకు కూడా సమె బైరి మారుదజం అంటే ఎప్పుడు కధ ra barre
ఇంటర్యూ చేసే వాడికి ఓపిక లేదు
ఎలా చేయాలు సోయి లేదు. ప్రశ్న వేసి ఎదుటి వ్యక్తి అభిప్రాయం చెప్పనివ్వాలి
Wonderful 👍 debate