😂 అన్నలారా అక్కలారా మానవుడు గాని పక్షులు గాని జంతువులు గాని తల్లి యోని ద్వారా జన్మించినాము ముక్కులో నుంచి గాని ఒకటి చెవులో నుంచి గాని ఒకటి నోటిలో నుంచి గాని పుట్టలేదు మనమంతా ఒకే ద్వారం నుంచి వచ్చాము కాబట్టి మనమంతా ఒకటే మానవుడు పుట్టిన తర్వాత మతాలు ఏర్పరచుకున్నాడు కులాలు ఏర్పడ్డవి మనము తోక్కున్న గుంతలో మనమే పడ్డాము అన్నట్లు మనము తయారు చేసుకున్న మతాల కోసం కులాల కసం విమర్శించుకొని ఒకరినొకరు కొట్టుకొని తిట్టుకొని చెప్పుకోవడం మంచిది కాదు సృష్టి ఎలా పుట్టిందో నీకు అవసరం లేదు దేవుడు ఉన్నాడు లేడు నీకు అవసరం లేదు నీకు ఆహారము ఆరోగ్యము అవసరము దానిపై శ్రద్ధ వహించుము మనము ఒక రోజు చనిపోయే వారం కాబట్టి మనకు వీటితో అవసరం లేదు మనము జీవించినంత కాలము మంచిగా బ్రతికి చనిపోవడం మంచిది దీనికి మించిన దేవుడు లేడు దీనికి మించిన సృష్టి లేదు దయచేసి మతాల కోసము కులాల కోసము దేవుని కోసమో సృష్టి కోసమో మనము వాదోపవాదాలకు గురి అయ్యి మనము తోకున్న గుంతలో మనము పడకుండా కాపాడుకుందాం మంచిగా జీవించి చనిపోదాము నా మాటలు అర్థం చేసుకోండి విమర్శలు వద్దు మనము ఇలాగే జీవితాంతం విమర్శించుకున్న మనమేమీ పీకేది లేదు కాబట్టి న్యాయంగా బ్రతుకుదాము చనిపోదాము యాంకర్స్ తో వద్దు వీడియోలు వద్దు వాటన్నిటినీ మూసివేయండి,,, మీ కడుపుతిప్పల కోసము పెట్టుకున్న వీడియో స్టూడియోలు ఇవి వేరే ఏదైనా పని చేసుకొని బ్రతకండి ప్రజలను బాధ పెట్టకండి నాస్తికులు ఏమీ పీకలేరు ఆస్తికులు ఏమి పీకలేరు బ్రతికినంత కాలము న్యాయంగా బ్రతికి చావండి, ఆకలికి అన్నము వేదనకు ఔషధము వీటి గురించి ప్రయత్నించండి ఆలోచించండి,, ❤️❤️ నేను మీ తోబుట్టువుని మీ శ్రేయోభిలాషిని, నా పేరు దూదేకుల బడే సాహెబ్ సెల్ నెంబరు 99 8 9 9 3 9 6 0 5
ఈ బైరి నరేష్ ఎవరో రాసిన పుస్తకాలు చదివి నమ్ముతాడు కానీ దైవ గ్రంథాలు మాత్రం నమ్మడు. ఈయన మేధావా? సోషల్ మీడియాలో ఉన్నవారు ఈ నరేష్ ని ఎందుకు పిలుస్తున్నారు ఈయన జ్ఞానవంతుడా? ఈ నరేష్ లో నాకు నచ్చింది ఒకటి ఉంది అనేక మతాలలో మూఢత్వాన్ని నిర్మించాలని ఆలోచన కలిగి ఉన్నాను అన్నారు అది మంచిదే కానీ దేవుడు లేడు అంటున్నాడు అదే నరేష్ గారిలో ఉన్న అజ్ఞానము దేవుడే లేకపోతే ఈ ప్రకృతి ఎలా వచ్చింది ?ఈ ప్రకృతి దానికి అదే వచ్చిందా?
వీడు పెయిడ్ ఆర్టిస్ట్ బుద్ధా, క్రిస్టియన్ మతాల నుంచి డబ్బులు వస్తాయి వీదేశాల వస్తాయి, ఇంకోటి వీడు మానసికంగా రోగి సమస్త జీవ కోటి దేవుడు ఉనికి పెట్టాడు తిండి నీళ్లు పెట్టాడు దాని రహస్యం ఎవరికీ తెల్వదు, శాస్త్రవేత్తలకు అంతు చిక్కని కొన్ని గుళ్ళు ఉన్నాయి, అనంత స్వామో గుడి గురుంచి చెప్పమను
బైరి నరేష్ అన్న గారినీ ఇంటర్వ్యూ కోసం పిలుస్తున్నారు కానీ అందరూ ఆయనని విమర్శ చేస్తూ ఎగతలి చేసే ప్రశ్నలే అడుగుతున్నారు కానీ ఆయన చెప్పే సమాచారం ఏంటి, అభ్యుదయ భావాలను మరొకరికి చేర్చే ఉద్దేశం లేదు
అసలు బైరి నరేష్ పెద్ద దేవుడు .గుడి కట్టి పూజలు చేయాలి.మహ మేధావి .హిందువులకు అతిగా నచ్చే వ్యక్తి .అతని కి దేవుడు తెలివి తేటలు తొందరగా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను
బైరి అన్న ఇకమారవు నువ్వు ప్రకదేశపోడు రాసిన పుస్తకాలు చదివి చదివి మైండ్ దోబ్బింది మైండ్ దోప్పినోడికి మన దేశ పుస్తకాలు ఏం నచ్చుతాయి 5 నిమిషాలకు మించి చూడలేకపోతున్నా 🤣🤣🤣🤣
బ్రహ్మంగారు రాసిన ఈ నిజం జరుగుతున్న బాబు మళ్లీ బ్రహ్మం గారి గురించి మాట్లాడకు తమ్ముడు బ్రహ్మంగారు చెప్పిన నిజాలు జరుగుతున్నాయా లేదా నువ్వు కరెక్ట్ చెప్పు. అప్పుడు నిన్ను నమ్ముతాము
నడుస్తున్న... నిజం... బైరీ నరేష్..మనం అబద్ధం..లేని దేవుళ్ళని.. కల్పిత దేవుళ్ళని. నమ్మి..అవుముత్రం.. తాగి ..కుల ఉనమాడం.. ఇతర చిన్న కులాల వారిని తమ caste feeling తో ఇబ్బంది పెట్టడం మన సనాతన.. హిందూ ధర్మం
బావిలో ఉన్న నీరు తాగితే అపవిత్రం అంటరాని తనం అన్నోళ్ళు మనకి చాలా ఇష్టం, మను ధర్మ స్థాపన చేసి అమాయక ప్రజల శ్రమ దోపిడి చేసిన వాళ్ళే మనకు ముద్దు ...😅😅😅😅 సైకో లు ఎవరో బాగా తెలిసింది ...
బైరి నరేష్ అన్న దైవము అంటే జ్ఞానము దాన్ని ఏ విధంగా అయినా పిలుచుకోవచ్చు మనం అర్థం చేసుకో అన్నా సమాజంలో ఉన్న అవకతవకలను సరి చేయడమే తెలిసిన వ్యక్తి చేసే పని అన్న
యాంకర్ కు తెలిసిన తర్కం కూడా తిలిదు వీడికి...6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు.. వీళ్ళు అవుతారని ఒక సామెత ఉంది.. చిన్నప్పుడు మట్టి గణపతిని చేసిన చేతులు ఉస్మానియాలో పిచ్చి కుక్కలు కరిచి "సరస్వతి నమస్సుభ్రం" 😂😂😂 అని మెదలెట్టాడు... వీడే కాదు వీడికి సపోర్ట్ చేస్తున్నోళ్లంతా కామన్ పాయింట్స్ కి లోబడే ఉన్నారు... కావాలంటే చెక్ చేసుకోవచ్చు... 1. హిందూ వ్యతిరేకత 2. క్రిస్టియన్ 3. ముస్లిం 4. కులాన్ని తక్కువ చేసారని భావన 5. బ్రాహ్మణ వ్యతిరేకత 6. ఉస్మానియా లో చదువు 7. ఇతర గ్రంధాలలో ఏముందో తెలియకపోవడం 8. చెప్పింది విని గుడ్డిగా నమ్మడం cross చెక్ చేసుకోక పోవడం 9. తాను నమ్మిందే కరెక్ట్ అని గుడ్డిగా నమ్మడం. 10. మనం ఇన్ని రోజులు చదివింది తెలుసుకున్నది తప్పు అని తెలిసిన మారకపోవడం... ఈ భావజాలం ఉన్నవాళ్లందరు ఇలానే ఉంటారు లేకపోతే పెంచుకున్న కూతుర్నె పెళ్లిచేసుకున్న పెరియార్ భావజాలాన్ని మెచ్చుకుంటుంటే మీరు అబ్బా నువ్వు సూపర్ అన్నా అంటారా...
ఆ anchor.. Hindu. మత Representataive గా మాట్లాడు తున్నడు .. ఆ పేడ,పెంట ... లాంటి కులం అనే మతం అనే ఊచ్చు లో నుండి బైటకి రాలేక.. అదే కల మతం అనే ఉచ్చ కంపు లోకి.. మళ్ళీ బైరీ నరేష్ ను వెనక్కీ లాగుతున్నాడు❤❤❤❤❤
విశ్వకర్మ జాతిలో పుట్టిన వీరబ్రహ్మేంద్ర స్వాములవారు దేవుడు రూపంలో ఉన్న మహా వ్యక్తి. నీ ఊహలకు ఆయన ఊహలు చాలా తేడా ఉంది బైరి నరేష్, ముందు ముందు రోజుల్లో నీ బైరి పగుల్తది.
2600 పుస్తకాలు చదివి దేవుడు లేడు అని స్టేజ్ మీద అద్భుతంగా మాట్లాడుతూ వుంటాడు 2 లక్ష లో పుస్తకాలు చదివి CM అవఉతఆనంటఆడఉ ఇంకొకడు ఎక్కువ పుస్తకాలు చదివి న పిచోళ తెలివితేటలు
తలతిక్క గాడు anchor అసలు ఏం మాట్లాడాలో ఏం అడగాలో theliyatle వాడికి...పాపం పెద్ద పోటుగాడిలా I know everything అనే ఫీలింగ్ లో ఉండి అడిగితే నరేష్ అన్న ఇచ్చిన గట్టి కౌంటర్స్ సూపర్.....వీడి తెలివితక్కువ ప్రశ్నలు
ఏ లోకంలో ఉన్నావు బాబు, రోజు లక్షల కొద్ది కోళ్ళు,మేకలు, గొర్రెలు , అల్కబీర్ ద్వారా పశువులు ఎవరు మింగుతున్నారు. హోమకుండం లో ఆవులను కాల్చి బ్రాహ్మణులు వాటి మాంసము తిన్నారని పురాణాలు చెప్తున్నాయి
ఎక్కువ పుస్తకాలు చదివిన వాడు ఎక్కువ తెలివి ఉన్నవాడు కాదు. ఈ డిబేట్ లో ఒక శ్లోకం ఒక పద్యం చదివారు రెండు తప్పుగా చదివాడు. ఇతడు ఎక్కువ పుస్తకాలు చదివిండు 😂😂😂
అస్తి, నాస్తి రెండు భావనలు....సమ భావన వేరు...సమానత్వం వేరు...మానవులందరు సమానమే కానీ వారి వారి స్తాయి వేరు...ప్రతి ఒక్కరు వారికి వారు వేరు అస్తిత్వం కలిగి ఉంటారు....ఈ ప్రపంచాన్ని కానీ, వ్యక్తుల్ని గాని తననుండే చూస్తారు...అదే అస్తిత్వం, వ్యక్తిత్వం...తత్వమసి...అది నేనై ఉంది.
జై వీరబ్రహ్మ జై గోవిందమ్మ జై 🙏🙏🙏
Po ra erripukaaa
దేవుడంటే నమ్మకం లేదు అన్న వ్యక్తి తో దేవుడి గురించి అడగడమేంటి...
వ్యూస్ కోసం
Endhukuledoo telusukundamu ani adi kuda teliyada
endi telisedi bongu
యాంకర్ గాడికి ఎలా ఇంటర్వ్యు చేయాలో.... తెలియదు...?
యాంకర్ కరెక్టే ఉన్నాడు ఇతను కుల మతాల గురించి మాట్లాడాలి but దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదు.సమాజం ఎలా డెవలప్ కావాలో చెప్పాలి.
super
Bongem kaadhu
Perkaneeki chesinda vaadu pooja
Aayana ku aavesham yekkuva aalochana thakkuva undhi
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ
పనికిమాలిన యాంకర్ లా ఉన్నాడే😂😂😂
Vade oka ancorni pettukoni shoot chesi untadu
నువ్వు చేసే ఇంటర్వ్యూ కరెక్ట్ కాదు, నువ్వు నిరూపించాలనుకొనేది ఏంటో నాకు అర్థం కాలేదు, మతం, మనువాదం ఎక్కడ వున్నాయి నాకు అర్థం కాలేదు
@@sindhu777darmaనువ్వు వాడి బ్యాచేనా😂
@@pidamarthinagaiah9911 na ishtam ochindi pettukunta nuv avad ra nannu anadaniki
❤❤❤
హిందువులు తప్ప వేరే మతం వారు ఎవరైనా ఆయన్ని ఇంటర్వ్యు చేశారా
Variki avasaram leadu anukunta
Manalo unnantha mudathwam vere valla lo undadhu kadha bro
Hindhuvulanu mathrame target chesaaru kabbati.
@@TEJANSur right brother
@@TEJANSmudanammakam lekapothe terror attack enduku chestara vedava
యాంకర్ కి బాగా తీరింది...కూలి ఇచ్చి తన్నించు కోడం అంటే ఇదన్నమట
👌👌😂😂😂
😄😄😄😆😆😆🤫🤫🫢🫢🫢🤭🤭🤭🤭
😂
@@pidamarthinagaiah9911❤
😂😂😂😂😂
😂
అన్నలారా అక్కలారా మానవుడు గాని పక్షులు గాని జంతువులు గాని తల్లి యోని ద్వారా జన్మించినాము ముక్కులో నుంచి గాని ఒకటి చెవులో నుంచి గాని ఒకటి నోటిలో నుంచి గాని పుట్టలేదు మనమంతా ఒకే ద్వారం నుంచి వచ్చాము కాబట్టి మనమంతా ఒకటే మానవుడు పుట్టిన తర్వాత మతాలు ఏర్పరచుకున్నాడు కులాలు ఏర్పడ్డవి మనము తోక్కున్న గుంతలో మనమే పడ్డాము అన్నట్లు మనము తయారు చేసుకున్న మతాల కోసం కులాల కసం విమర్శించుకొని ఒకరినొకరు కొట్టుకొని తిట్టుకొని చెప్పుకోవడం మంచిది కాదు సృష్టి ఎలా పుట్టిందో నీకు అవసరం లేదు దేవుడు ఉన్నాడు లేడు నీకు అవసరం లేదు నీకు ఆహారము ఆరోగ్యము అవసరము దానిపై శ్రద్ధ వహించుము మనము ఒక రోజు చనిపోయే వారం కాబట్టి మనకు వీటితో అవసరం లేదు మనము జీవించినంత కాలము మంచిగా బ్రతికి చనిపోవడం మంచిది దీనికి మించిన దేవుడు లేడు దీనికి మించిన సృష్టి లేదు దయచేసి మతాల కోసము కులాల కోసము దేవుని కోసమో సృష్టి కోసమో మనము వాదోపవాదాలకు గురి అయ్యి మనము తోకున్న గుంతలో మనము పడకుండా కాపాడుకుందాం మంచిగా జీవించి చనిపోదాము నా మాటలు అర్థం చేసుకోండి విమర్శలు వద్దు మనము ఇలాగే జీవితాంతం విమర్శించుకున్న మనమేమీ పీకేది లేదు కాబట్టి న్యాయంగా బ్రతుకుదాము చనిపోదాము యాంకర్స్ తో వద్దు వీడియోలు వద్దు వాటన్నిటినీ మూసివేయండి,,, మీ కడుపుతిప్పల కోసము పెట్టుకున్న వీడియో స్టూడియోలు ఇవి వేరే ఏదైనా పని చేసుకొని బ్రతకండి ప్రజలను బాధ పెట్టకండి నాస్తికులు ఏమీ పీకలేరు ఆస్తికులు ఏమి పీకలేరు బ్రతికినంత కాలము న్యాయంగా బ్రతికి చావండి, ఆకలికి అన్నము వేదనకు ఔషధము వీటి గురించి ప్రయత్నించండి ఆలోచించండి,, ❤️❤️ నేను మీ తోబుట్టువుని మీ శ్రేయోభిలాషిని, నా పేరు దూదేకుల బడే సాహెబ్ సెల్ నెంబరు 99 8 9 9 3 9 6 0 5
Verry good bro chaala Baga chepparu ❤
మేధావులు మొండి వాళ్లు అంటారు నరేష్ అన్న ను చూస్తే నిజమే అనిపిస్తుంది 🙏🙏🙏చాలా గ్రేట్ అన్న గారు
వాడిని ఒక్కసారి ముస్లిం and Christians గురించి కూడా ఇలాగే చెప్పాలి
Anna Naresh history mind blowing anna 🙏🏻🙏🏻, thank you anna nice talking anna
ఈ బైరి నరేష్ ఎవరో రాసిన పుస్తకాలు చదివి నమ్ముతాడు కానీ దైవ గ్రంథాలు మాత్రం నమ్మడు. ఈయన మేధావా? సోషల్ మీడియాలో ఉన్నవారు ఈ నరేష్ ని ఎందుకు పిలుస్తున్నారు ఈయన జ్ఞానవంతుడా? ఈ నరేష్ లో నాకు నచ్చింది ఒకటి ఉంది అనేక మతాలలో మూఢత్వాన్ని నిర్మించాలని ఆలోచన కలిగి ఉన్నాను అన్నారు అది మంచిదే కానీ దేవుడు లేడు అంటున్నాడు అదే నరేష్ గారిలో ఉన్న అజ్ఞానము దేవుడే లేకపోతే ఈ ప్రకృతి ఎలా వచ్చింది ?ఈ ప్రకృతి దానికి అదే వచ్చిందా?
ఇతను బౌధ్ధ మతం సమర్ధిస్తారు. హిందూ మతాన్ని విమర్శ చేసి వచ్చిన సంపాదనతో జీవిస్తాడు. ఇంకో మతం గురించి మాట్లాడి జీవించే ధైర్యం లేని వాడు.
How Lora hole
రాసిన books ఒక్కోదాంట్లో ఒక్కో లాగా ఉన్నాయానే ఆయన బాధ
నరేష్ కీ ఎక్కువ చదువు వుందాని బలుపు
జ్జానం కాదు అది బలుపు
వీడు పెయిడ్ ఆర్టిస్ట్ బుద్ధా, క్రిస్టియన్ మతాల నుంచి డబ్బులు వస్తాయి వీదేశాల వస్తాయి, ఇంకోటి వీడు మానసికంగా రోగి సమస్త జీవ కోటి దేవుడు ఉనికి పెట్టాడు తిండి నీళ్లు పెట్టాడు దాని రహస్యం ఎవరికీ తెల్వదు, శాస్త్రవేత్తలకు అంతు చిక్కని కొన్ని గుళ్ళు ఉన్నాయి, అనంత స్వామో గుడి గురుంచి చెప్పమను
Super Super Great REAL HERO HAY AAP.. Naresh Anna ji
నాస్థికుత్వం ఆస్తికత్వం మధ్య చర్చకు ముగింపు ఉండదు నమ్మేవాడిని ఆపలేరు నమ్మండి వాడినీ నమ్మించలేరు ఇది ఒక్కో వ్యక్తి విభిన్న మనస్తతత్వాలు
సూపర్ బైరి నరేష్ అన్నగారు
ఇంటర్వ్యూ అనేది వ్యక్తి యొక్క సమరత్యాన్ని ఎంతో ఉందో తెలుసుకోవాలి అది నిజామా అబద్దమా చూడాలి
Well said brother
We support Bairi naresh Garu
2:28 excellent point 🔥
బైరి నరేష్ అన్న సమాధానానికి ఎవరు సరిపోరు మీరు. జన్మనిచ్చిన తల్లి దడ్రులకు కు మొక్కండి పుణ్యం వస్తుంది. జై భీమ్ కేశవ్.
బైరి నరేష్ అన్న గారినీ ఇంటర్వ్యూ కోసం పిలుస్తున్నారు కానీ అందరూ ఆయనని విమర్శ చేస్తూ ఎగతలి చేసే ప్రశ్నలే అడుగుతున్నారు కానీ ఆయన చెప్పే సమాచారం ఏంటి, అభ్యుదయ భావాలను మరొకరికి చేర్చే ఉద్దేశం లేదు
Manavaseve madhavaseva Ani athani nammakam anukunta.
Super Anna
వాడు చెత్తగాడు
సూపర్ బైరి నరేష్ 👍
సూర్యుడు చంద్రుడు కంటికి కనిపిస్తుంది కదా వాళ్ళు ఎవరు
కరెక్ట్ బ్రో వాళ్ళే దేవుళ్ళు
మరి దవుడి పైన కాలు పెడుతారా బ్రదర్ 😂
Dr. నరేష్ అన్న గారు . మీ ఆలోచనలు 100 % వాస్తవం 🙏🏻🙏🏻.. కానీ నిజాలు అంతగా జనాల నమ్మరు.... కాలక్రమేణా ముందు ముందు వారికే తెలుస్తాయి..జై ఇన్సాన్.
నరేష్ ఒక్కడే విజ్ఞాని జనాలు అందురూ అజ్ఞానులు లే
Fuck
Devudu unnadu ra gnani
Last dailogue excellent anna Bairi Naresh ❤
Evarikaina books ey important
నరేష్ అన్న నిన్ను ఇంటర్యువ్ చేసేవాడికి ఏమతరం బుద్ది లేదు
బోంగేం కాదు
అన్నా బైరి నరేష్ అన్న
ఇప్పటివరకు
నీ జీవితంలో ఒక సారియైన
బైబిల్ ని చదివినవ
లేకపోతే ఇప్పటినుండి బైబిల్ చదవడం
ప్రారంభించు...!
జై శ్రీరామ్ జై భీమ్ జై హిందూ బంధువులారా అందరికీ
Jai bairi naresh 👏👏
కాలాజ్ఞానం గురించి బైరి నరేష్ కు ఎమ్ అర్దం కాదు. ఆయనను దాని గురించి అరగకoడి .
అసలు బైరి నరేష్ పెద్ద దేవుడు .గుడి కట్టి పూజలు చేయాలి.మహ మేధావి .హిందువులకు అతిగా నచ్చే వ్యక్తి .అతని కి దేవుడు తెలివి తేటలు తొందరగా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను
రేసైకో మాబ్రహ్మం గారిని ధేవుడు కాదనడానికి నీవెవడివిరలుచ్చాభచ్చా
బైరి నరేష్ తో ఇంటర్వ్యూ చేయడం అంటే బుర్ర పాడు చేసుకోవడమే
👏👏👏last dialogue super Anna Bhaire Naraish🙏
lucha lanjakoduku.
Mundu Bible chadivi Dani meda questions raised cheyyu
జై బీమ్ Dr naresh thammudu
యాంకర్ గారు బైరి చెత్తను కంపోస్ట్ గా మార్చే స్పాంటీనియస్ డైలాగ్ సూపర్ 👌
యాంకర్ గాడికే రాడ్ దింపాడురా బాబు
Super dailouge anna
సూపర్ నరేష్ అన్న
బైరి అన్న ఇకమారవు నువ్వు ప్రకదేశపోడు రాసిన పుస్తకాలు చదివి చదివి మైండ్ దోబ్బింది మైండ్ దోప్పినోడికి మన దేశ పుస్తకాలు ఏం నచ్చుతాయి 5 నిమిషాలకు మించి చూడలేకపోతున్నా 🤣🤣🤣🤣
జై భీమ్ ✊ జై ఇన్సాన్ 😊
జై MNS👍
బ్రహ్మంగారు రాసిన ఈ నిజం జరుగుతున్న బాబు మళ్లీ బ్రహ్మం గారి గురించి మాట్లాడకు తమ్ముడు
బ్రహ్మంగారు చెప్పిన నిజాలు జరుగుతున్నాయా లేదా నువ్వు కరెక్ట్ చెప్పు. అప్పుడు నిన్ను నమ్ముతాము
Jai veerabramhendra swamy 🎉🎉🎉Jai govindamamba🎉🎉🎉
దేవుడు అంటే ఇచ్చేవాడు. ఈ సృష్టిలోని సర్వాత్మలకు తండ్రి భగవంతుడు 🌹
Byri naresh Anna.....iam the biggest fan of you...chala perfect ga matladatharu
Vanni suli chikuu r pukesh
నడుస్తున్న... నిజం... బైరీ నరేష్..మనం అబద్ధం..లేని దేవుళ్ళని.. కల్పిత దేవుళ్ళని. నమ్మి..అవుముత్రం.. తాగి ..కుల ఉనమాడం.. ఇతర చిన్న కులాల వారిని తమ caste feeling తో ఇబ్బంది పెట్టడం మన సనాతన.. హిందూ ధర్మం
Ma lalith Anna tho debate matladalekapoyav bairi naresh Garu 😂😂😂😂😂
విన్ని ఇంటర్వూ చేసి. అనవసరంగా హీరో నీ చేస్తున్నారు 😊 విడో సై కో
బావిలో ఉన్న నీరు తాగితే అపవిత్రం అంటరాని తనం అన్నోళ్ళు మనకి చాలా ఇష్టం, మను ధర్మ స్థాపన చేసి అమాయక ప్రజల శ్రమ దోపిడి చేసిన వాళ్ళే మనకు ముద్దు ...😅😅😅😅 సైకో లు ఎవరో బాగా తెలిసింది ...
నిజమె వాడు సైకొ
Vadu kadhu pshico nuvvu
Naresh is good porsen
Naresh Bhayee ❤❤❤
Who wants to c naresh interviewing rgv
లాస్ట్ వర్డ్స్ 👌👌
సూపర్ అన్నా భైరన్నా
బైరి నరేష్ అన్న దైవము అంటే జ్ఞానము దాన్ని ఏ విధంగా అయినా పిలుచుకోవచ్చు మనం అర్థం చేసుకో అన్నా సమాజంలో ఉన్న అవకతవకలను సరి చేయడమే తెలిసిన వ్యక్తి చేసే పని అన్న
gnananni agnanga bodinche varimeede naresh mataledi ardam chesukunte ardamavuthundi ardam chesukopothe discus vyardame kada mithrama.
అవిను బైరి నరేష్ గారు చెప్పినది నిజమే👌
3:21 ఓం సరస్వతి నమో శుభ్రం.... నీ ఉచ్చారణ చూస్తే తెలుస్తుంది నీ పుస్తకపరిజ్ఞానం. సరిగ్గా మాతృభాషే నోరు తిరగనివాడికి దేశం ధర్మం ఎలా అర్ధం అవుతాయి 🤦♂️
మానసిక ప్రశాంతత అంటే .....దైవత్వం....ప్రకృతి ...పంచభూతాలు ....
Bairi naresh ni yegatalii chesee prati na koduku yeri********.....jai BAIRI NARESH ❤❤❤
Nee am""" P***
Aithe velli vaadi మో.... కు......😂😂😂😂😂
Well said brother
We support Bairi naresh Garu
Thanks .....
యాంకర్ కు తెలిసిన తర్కం కూడా తిలిదు వీడికి...6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు.. వీళ్ళు అవుతారని ఒక సామెత ఉంది.. చిన్నప్పుడు మట్టి గణపతిని చేసిన చేతులు ఉస్మానియాలో పిచ్చి కుక్కలు కరిచి "సరస్వతి నమస్సుభ్రం" 😂😂😂 అని మెదలెట్టాడు... వీడే కాదు వీడికి సపోర్ట్ చేస్తున్నోళ్లంతా కామన్ పాయింట్స్ కి లోబడే ఉన్నారు... కావాలంటే చెక్ చేసుకోవచ్చు...
1. హిందూ వ్యతిరేకత
2. క్రిస్టియన్
3. ముస్లిం
4. కులాన్ని తక్కువ చేసారని భావన
5. బ్రాహ్మణ వ్యతిరేకత
6. ఉస్మానియా లో చదువు
7. ఇతర గ్రంధాలలో ఏముందో తెలియకపోవడం
8. చెప్పింది విని గుడ్డిగా నమ్మడం cross చెక్ చేసుకోక పోవడం
9. తాను నమ్మిందే కరెక్ట్ అని గుడ్డిగా నమ్మడం.
10. మనం ఇన్ని రోజులు చదివింది తెలుసుకున్నది తప్పు అని తెలిసిన మారకపోవడం... ఈ భావజాలం ఉన్నవాళ్లందరు ఇలానే ఉంటారు లేకపోతే పెంచుకున్న కూతుర్నె పెళ్లిచేసుకున్న పెరియార్ భావజాలాన్ని మెచ్చుకుంటుంటే మీరు అబ్బా నువ్వు సూపర్ అన్నా అంటారా...
నేను గాలి దేవుడు అని నేను అంట గాలిని పిలువకు అని నేను అంటున్నాను
i support bairi naresh
చదువుకున్న మూర్కులు మన భారతదేశంలోనే యెక్కువ.యెందుకంటెచదువుకొని కూడా నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోలేని చదువు చదివినాం .సైన్స్ నమ్మి చందమామను తాకాలని చూడు కానీ అంధకారంలో ఉండకండి నిజమేంటో గ్రహించండి.జై భీమ్ జైపూలే జై గులాంగిరి.
నరేష్ ఒక జ్ఞాన గుళిక ...anchor కొంచెం ప్రశ్నలు చూసి అడగండి ,.. మత ఉన్మాది ల maattadakandi
Ea pichodni jnana gulika antunnaru vizag beach daggara oka yigitho interview lo ardhmindhi ea bairi gadu entha jnana guliko😅😅
😂❤SUPER..BIRINARESH🎉😅Jai..Bheemu🎉Warangal
నిజమైన జ్ఞానవంతుడు Dr.భైరి నరేష్ గారు
ఆ anchor.. Hindu. మత Representataive గా మాట్లాడు తున్నడు .. ఆ పేడ,పెంట ... లాంటి కులం అనే మతం అనే ఊచ్చు లో నుండి బైటకి రాలేక.. అదే కల మతం అనే ఉచ్చ కంపు లోకి.. మళ్ళీ బైరీ నరేష్ ను వెనక్కీ లాగుతున్నాడు❤❤❤❤❤
దేవుడు లేడు అని మూర్ఖంగా వాదించే బైరికి బ్రహ్మంగారు దేవుడు కాదు అనడంలో... దేవుడు ఉన్నాడన్న నమ్మకం అతనిలో అతనికి తెలియకుండానే ఉంది.
Good Byri. Naresh
బైరీ గా నువ్వు ఏమన్నా సమాజాన్ని ఉద్దరిస్తున్నవా
విశ్వకర్మ జాతిలో పుట్టిన వీరబ్రహ్మేంద్ర స్వాములవారు దేవుడు రూపంలో ఉన్న మహా వ్యక్తి. నీ ఊహలకు ఆయన ఊహలు చాలా తేడా ఉంది బైరి నరేష్, ముందు ముందు రోజుల్లో నీ బైరి పగుల్తది.
ఇలాంటి వారిని ఎక్స్పోజ్ చేయకండి ఎందుకంటే ఇలాంటి మూర్ఖపు సిఖమనుల వలన చేదుదారి పట్టే అవకాశం వుంది pls dont expose
బ్రహ్మంగారే కాదు, ఏ మనిషి భగవంతుడు కాదు. పురుషులకు దేవతలు, స్త్రీలను దేవీ లని అంటారు. అలాగే బ్రహ్మంగారు తత్త్వజ్ఞాని 👍
Jai Bhim✊💙✊
❤❤❤❤❤❤❤naresh
Naresh Bhai salute to you
2600 పుస్తకాలు చదివి దేవుడు లేడు అని స్టేజ్ మీద అద్భుతంగా మాట్లాడుతూ వుంటాడు
2 లక్ష లో పుస్తకాలు చదివి CM అవఉతఆనంటఆడఉ ఇంకొకడు
ఎక్కువ పుస్తకాలు చదివి న పిచోళ తెలివితేటలు
😂😂😂😂😂 judge kanna gopponiva 🔥🔥🔥😂😂😂😂😂
Interview chesevaniki naresh tho matlade gnanam ledhu antha theli kuda ledhu super naresh anna
తలతిక్క గాడు anchor అసలు ఏం మాట్లాడాలో ఏం అడగాలో theliyatle వాడికి...పాపం పెద్ద పోటుగాడిలా I know everything అనే ఫీలింగ్ లో ఉండి అడిగితే నరేష్ అన్న ఇచ్చిన గట్టి కౌంటర్స్ సూపర్.....వీడి తెలివితక్కువ ప్రశ్నలు
ఓన్లీ హిందూ ధర్మం నీ తెలివితేటలు
4:50 👌👌👌👌👌👌👌👌👌
జై వీరబ్రహ్మం
Bairi naresh correct
నరేష్ అన్న సూపర్ గా మాట్లాడుతున్నాడు
🪓ra bhaire naraish 🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓
ఇప్పుడు ప్రపంచంలో తెలివైన వాళ్లలో ఒకడు బైరి నరేష్. ఇలాంటి జ్ఞానవంతులను కాపాడుకోకపోతే సమాజం అంధకారంలో పడుతడి.
ఎంతో విలువైన సలహా ఇచ్చారు .ష హాబాష్
ప్రపంచం లో బరి నరేష్ మించి తిక్క పుకోడు ఎవడు ఉండడు
Bairi Naresh Gariki mariyu vaari thallidandrulaku shathakoti padaabhi vandanalu!
Jai bhim 💙💙💙💙
Arey nasthikathvaniki dhevudiki madhyalo bhim rao nu enduku ra theesukosthaav
@@veeranarayana3569 arey jai bhim ante neekem manduthundi ra .......Jai bhim 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙
హిందూ మతం అంటే మానవ మతం. అసలు జీవ హింస ఒప్పుకోనిది. ప్రనులన్నీటిని ప్రాణ ప్రదంగా చూసేది.
ఏ లోకంలో ఉన్నావు బాబు, రోజు లక్షల కొద్ది కోళ్ళు,మేకలు, గొర్రెలు , అల్కబీర్ ద్వారా పశువులు ఎవరు మింగుతున్నారు. హోమకుండం లో ఆవులను కాల్చి బ్రాహ్మణులు వాటి మాంసము తిన్నారని పురాణాలు చెప్తున్నాయి
Jai shree ram
Great person
యాంకర్ గారికి బుర్ర లో గుజ్జు నుజ్జు అయ్యి ఉంటుంది అందుకే పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నాడు.
Anchor gaadiki vuccha poinchundu Bairi Naresh Anna😁🔥
యాంకర్ కి 90 mm రాడ్ దిగింది గా భగవద్గీత ప్రమాణం విషయం లో
Yanakar ki camera and mic vunte saripodhu. Gnanam,anni grandhalapai avagahana vundali elanti vallaki bhairi Naresh cheppa maralu yem ardhamaithai. Pakkaku velli aduko poo bro
ఎక్కువ పుస్తకాలు చదివిన వాడు ఎక్కువ తెలివి ఉన్నవాడు కాదు. ఈ డిబేట్ లో ఒక శ్లోకం ఒక పద్యం చదివారు రెండు తప్పుగా చదివాడు. ఇతడు ఎక్కువ పుస్తకాలు చదివిండు 😂😂😂
అరె బైరి నరేష్ గా 100 . 1000 . సార్లు చదవడం కాదురా ఒక్కసారి చదివిన అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి... అది నీకు లేదని అందరికీ తెలుసు చెత్త....
కులతత్వం తీసే కార్యక్రమం చేయండి యాంకర్ గారు
అస్తి, నాస్తి రెండు భావనలు....సమ భావన వేరు...సమానత్వం వేరు...మానవులందరు సమానమే కానీ వారి వారి స్తాయి వేరు...ప్రతి ఒక్కరు వారికి వారు వేరు అస్తిత్వం కలిగి ఉంటారు....ఈ ప్రపంచాన్ని కానీ, వ్యక్తుల్ని గాని తననుండే చూస్తారు...అదే అస్తిత్వం, వ్యక్తిత్వం...తత్వమసి...అది నేనై ఉంది.
దళి తు లను అంట రనోళ్ళుగా ఊరిబయట వుంచిన దేవుళ్ళు .వొక్కద్దేవుళ్ళ. బైర్ నరేష్. ఖచ్చి తమ ఇ నోడు.
పిచ్చి, జ్ఞానం పరాకాష్టకు చేరితే నాస్తికత్వం
Oh aa జ్ఞానం లేనివాడికి ఇలాగే వుంటుంది..బాధపడకు అజ్ఞానివి అని..చదువుకో
😂😂😂😂😂😂😂😂😂😂 1st mi name lo Johnson Ane Name ekkadi nundi vachindhi Ela vachindhi, miru Converted ahhhh
@@sandeepchanti240 Yes
What is meaning
అన్ని పుస్తకాలు చదవడం వేరే బైబిల్ చదవడం లేదు ఫస్ట్ బైబిల్ చదివి దాన్ని ఆలోచించినప్పుడు నిజాలు ఏవి అబద్ధలేవి తెలుస్తాయి
ఇలాంటి వాళ్ళని చూపించి హీరోలను చేచే మిమ్మలను తన్నిటే వాళ్లకు బిద్ది వస్తాది
ఒరేయ్ నరేష్ అన్నని interview చేసేంత నీకు లేదు రా అర్ధజ్ఞాని.....