ఎందుకు మేడం వాడిని ఇంట్రెవు చేస్తారు మన దేశ సంప్రదాయం గురుంచి చెడుగా వాగేవాడు అరబీ దేశం లో అల్లా గురించి వాగితే బ్రిటిష్ లో ఎసు గురుంచి వాగితే వాళ్లు ఊరుకుంటారా
నాదో ప్రశ్న మీకూ?? మిమ్మలని సూటిగా ప్రశ్నిస్తున్న ?? హేతువు అంటే ఏమిటి??చెప్పండి ? ఇంతకి అది భౌతిక మా, అభౌతిమా??? పదార్ధమా?? పదార్దేతరమా??... మీరూ ఎప్పుడైనా ఎక్కడైనా దాన్నీ చూశారా?? మీకు కనిపించిందా?? దీన్ని ఇంటర్వ్యు చేసే ఆమె కానీ చేయబడే నాస్తుకుడే కానీ చెప్పాలి?? లేదా మరీ ఏ నాస్తుకుడైన చెప్పాలి???
ఈ సమాజానికి ఉపయోగపడే మంచి సబ్జెక్టును తెలియజేస్తున్నా బైరి నరేష్ గారికి అలాగే ఈ ఇంటర్వ్యూ చేస్తున గొప్ప జర్నలిస్ట్ తులసి అక్క గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటునను🙏🙏🙂
ముందుగా తులసి మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు, ఎందుకంటే మీ యూట్యూబ్ చానెల్ వచ్చిన ప్రశ్నలు, నరేష్ గారికి అడిగా వలసిన ప్రశ్నలు, మీరు, సమానత్వం మానవత్వం తో కుల మతాలుకి అతీతంగా ఒక భారత పౌరురాలుగా చాలా చక్కగా మీ బాధ్యత వ్యవహరించారు మేడం గారు 🙏 నరేష్ గారికి మీ అడిగే ప్రశ్నలుకు నరేష్ గారు ప్రతి అంశం నికి సదర్భం నికి ఉదాహరణ ఇస్తు పుస్తకాలు ఉన్న నిజాలు తెలుపుతూ చాలా చక్కగా వివరించారు 🙏🙏 ముఖ్యంగా కులం కున్న విలువ మనుషులు కి సమానత్వం లేదు, మతాలు కున్న విలువ, మానవత్వం లేదు కాబట్టి కుల మతాలు ఒక ర్రాష్టానికి ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి పరిమితం అయితే అవ్వచ్చు కానీ సమానత్వం మానవత్వం మానవీయత కులం మతం బేధం తేడా లేకుండా ఒక దేశానికి కాదు ఒక ప్రపంచనికి ఒక గొప్ప పునాది, ఆదర్శం, దయచేసి మనుషులుగా గుర్టిచండి రా నాయనా ముఖ్యంగా రాజకీయ నాయకులు 🙏 నరేష్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యాదములు 💜 *ఒక భారత పౌరుడు 🇮🇳
అక్క జై భీమ్ అన్నగారి కీ జై భీమ్ మీ ఛానల్స్ ద్వారా ఎన్ని గంటల డిస్కషన్ ఉన్న నేను మిస్ అవ్వకుండా మొత్తం వింటాను ఇలాంటి మంచి సమాజానికి ఎవరు పరిచయం చేసే వారు ఎవరైనా నాకు సొంత అన్న అక్క అనుకుంటాను అక్క మీ మీరు అనుకున్నవి సఫలమౌతు విజయవంతంగా ముందుకు సాగిపోవాలని ఈ తమ్ముడి కోరిక 🙏🙏🙏🙏🙏🙏🙏
అక్క ప్రశ్నలకి ,మీరిచ్చే సమాదానాలకి ధన్యవాదాలు అలాగే ఆమే అడిగే విధానంలో ఓపిక ఉంది కాబట్టే మీరు చెప్పే విధానంలో ఓపిక ఉంది ఇద్దరూ చాలా మేధావులు...జై ఇన్సాన్
సాయిచెందు గారు మీకు మీకు ధన్యవాదములండి. బైరి నరేష్ గారితో ఇంటర్వ్యూ చేసినందుకు. నాకైతే ఇంటర్వ్యూ చేసినట్లు అనిపించలే ఇంట్రెడాక్షన్ లాగే చూసా అన్నీ ఇంటర్వ్యూలు నరేష్ అన్న అభిమానంతో చూసాను. కానీ ఇక్కడ ఇద్దరు అభిమానులు ఒక్కచోటే కలిశారు.... సూపర్ ఇంటర్వ్యూ... జై భీమ్ - జై ఇన్సాన్ 👍👌🤝🌹🌹🌹🌹
What a pure person 😊...see the excitement throughout the interview...Sorry for what happened to you..but one day you will be rewarded for your hard work in educating the society ❤
Humanity interview! Neresh gari tho చక్కగా ఇంటర్వ్యూ చేశారు వేరే చానల్స్ నరేష్ గారిని డామినేట్ చేస్తూ, బెదిరిస్తూ ప్రశ్నిస్తూ, interview అంటున్నార అతిధి అభిప్రాయాలు పూర్తిగా చెప్పే స్వేచ్చ ఇచ్చారు madam garu
చాలామందిని నాస్తికులను తయారు చేసింది భారత నాస్తిక సమాజం అందులో ఒకడు మాత్రమే మీముందుకు వచ్చాడు.మెదటి సభ్యులు శ్రీశ్రీ మరియు సీవి గారు ఉన్నారు అంటే ఎంతటి బలమైన సమాజం
కులం చెడ్డది కాదు, కుల వివక్ష మాత్రమే చెడ్డది. మతం చెడ్డది కాదు, మత ఉన్మాదం మాత్రమే చెడ్డది. అవి పుట్టినవి మంచి చేయడానికే కానీ తర్వాత తర్వాత స్వార్థపరులు, ఆధిపత్య ధోరణి కలవారు వాటిని స్వార్థానికి వాడుకునే ప్రయత్నం చేసారు. ఇది నిజం.
@@TheJovial1970doctor ni enduku doctor ane anali engineer ni enduku engineer anali idhi vivakshatho puttindhi ani anevallani em anali sir vritthi aadharanga names pettadam thappa?
Hello Tulasi garu... మీకంటే ముందు చాలా మంది బైరి నరేష్ ఇంటర్వ్యూ చేశారు కానీ, నేను చూడలేదు... మీరు చేశారు కాబట్టి, మీ ఛానెల్ లో వచ్చింది కాబట్టి చూస్తున్నాను.. జస్ట్ మీ మీద ఉన్న గౌరవం తో..
తులసి చందుగారి,reality ని అంగీకరించలేదని మూర్ఖులు ఆమెను హిందుత్వ నెపముతో trolly చేస్తుంటారు.కులాల విషయాలు మాట్లాడుతూ తక్కువ ఎక్కువ అని కూసే కుక్కలే అతి తక్కువ కులపు వారు.
జై భీం తులసి గారు...ఈ ముఖాముఖీ కోసం చాలా వేచి ఉన్నాను నేటికి నా కల నెరవేరింది...ఇద్దరు వ్యక్తుల సంభాషణలు అని నేను అనుకోవడం లేదు రెండు జ్ఞానమనే కొండల సంవదనం అనుకుంటున్న...
జ్ఞానం వర్ధిల్లాలని కాదు.. జై భీమ్ అంటే భీమ్ రావు అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి.. పాలి భాషలో జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలని అర్ధాన్నిస్తుందని చెప్పే మాట పూర్తిగా అబద్ధం.
అక్క పుల్వామా యాటాక్ ఓట్స్ కోసం మోడీ నే చేశాడు అని అంటున్నారు అది నిజమా. గవర్నర్ సత్య పాల్ మాలిక్, జనరల్ శంకర్ రాయ్ వీళ్ళు అంటున్నారు ఒక్క వీడియో చేయి దీని మీద ❤
@@skameerbhai5419 బ్రో గవర్నర్ సత్య పాల్ మాలిక్ ఎం చేపిండు అంటే 2500CRPF ఆర్మీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏర్క్రాఫ్ట్ కోసం యూనియన్ హోమ్ మంత్రి నీ అడుగుతే వాళ్ళు లేవు అన్నారు.వాళ్ళు అంత మంది రోడ్ మీద వస్తునారు అంటే రోడ్స్ నీ చాలా సెక్యూరిటీ చెకప్ చేయాలి బట్ అది చేయాలే. టెర్రరిస్ట్ ఒక్క జీబ్ 80కేజీ RDX నీ ఎలా రెఢీ చేసి ఉంటాడు. ఇందులో మిలటరీ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయ్యాయి.దీని గురించి మోడీ తో చెప్పితే సైలెంట్ గా ఉండమన్నాడు అని చెప్పిండు.NSA కి కూడా దీని గురించి చెప్పితే సేమ్ రియాక్షన్ దీన్ని పొలిటికల్ గా అనుకుంటారు ఏమో గానీ అదే టైం లో జనరల్ శంకర్ రాయ్ కూడా ఇదే మాట అన్నాడు.మన మీడియా చానల్స్ కూడా దీని గురించి ఒక్క సారి కూడా చెప్పాలే నువ్ సెర్చ్ చెయ్ బ్రో రేర్ గా ఉంటాయి వీడియోస్.
00:02 Discussion on political leaders and reservation issues 22:20 Discussion on the political leaders and the current political scenario 37:00 Discussion on different religious beliefs 51:14 Discussion on the expensive product and its impact 1:06:17 Discussion on the political leaders' criticism 1:25:03 Discussion on various political and social issues 1:38:42 Discussion on various topics and personalities 1:54:54 Discussion on different political leaders and social impact. 2:16:04 The debate on why Pawan Kalyan is criticizing political leaders
మొదట చూడగానే చాలా లెంగ్త్ ఉంది వీడియో అనుకుంటూనే చూడ్డం మొదలు పెట్టాను ఇద్దరి మధ్య సంభాషణ, నరేష్ అన్న కల్మషం లేని మనసు ఆయన నవ్వు లో కళ్ళలో కనిపించి ఎలాగైనా మొత్తం వీడియో చూడాలని డిసైడ్ అయ్యాను.
ఒకప్పుడు ఇండియాలో చార్వాకులు ఉండేవారు. ప్రతిదీ ఆలోచించి తార్కించే వారు.మాట్లడే వారు.దానిని కొనసాగిస్తున్న చార్వాక నరేష్ గారికి అభినందనలు మీ జీవితం ఇలానే చార్వాక వారసత్వం కొనసాగిస్తూ, ప్రశ్నిస్తూ , ఉండాలని,అనేక మంది చార్వకులను తయారు చేయాలని కోరుకుంటున్నాను
@@kalagonikashaiah7758మీరు ఈ వీడియో పూర్తిగా చూశారా లేక కేవలం వాట్సప్ బ్యాచ్ లో పెట్టినట్టుగా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కామెంట్స్ పెడుతున్నారా? ఎందుకంటే ఈ వీడియోలో క్లియర్ గా దేవుడు దాని మతాలు అని అన్నింటినీ అంటున్నాడు అయిన కూడా మళ్ళీ ఎదేది అంటున్నారు😂.
తులసీ గారు మీరే కొంతమంది ని ఇంటర్వ్యూలు చేయకుండా , బైరి నరేష్ గారు , వనజ గారి లాంటి ఇంకొంత మంది అభ్యదయ వాదులని కలుపుకొని ఇంకా చాలా మందిని ఇంటర్వ్యూలు చేసే విధంగా చూడండి..
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు,ఇద్దరు బిన్న వ్యక్తిత్వాలు గలవారు,సమాజ చైతన్యం రావాలి అని కోరుకునే వారు చర్చించు కుంటే జ్ఞానం వికసిస్తుంది అని మళ్లీ నిరూపించారు...మీరు వుత్త తులసి చందు కాదురా నాయనా నా బంగారు కొండ ,మీలాంటి వారే ఈ సమాజానికి అండ,ముందుకు సాగుతూనే వుండండి బెదరకుండ,ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ,ఆనందంగా ఉండాలని కోరుకుంటా వుండా,నా వంతుగా అతి చిన్న సాయం చేస్తూనే ఉండా,అందుకోండి నా అభినందనల దండ....💐
Thank you very much for this Eye opener interview. All the the questions and responses are very genuine as per my understanding. Thank you very much Thulasi Garu..
భూమి తిరుగడము. నువ్వు నేను చూసామా అన్న. సూర్యుడు. కేంద్రం గా ఉన్నాడు ఈ. సౌర కుటుంబం కి అని నువ్వే చూసావా అన్న. అవన్నీ ఒక మనిషి చెపితే నో పుస్తకం లో రాశి ఉంటే నమ్మావు. కానీ ఒక ఋషి. లేదా పుస్తక జ్ఞాని ధ్యానం చేసి. దేవుడు అంటే జ్ఞానం కర్మ మార్గం మోక్షం. శివైక్యం అంటే నమ్మవా అన్న 😂😂😂😂
Those are proved beyond any doubt. But, who proved the presence of the God ? If God is existing let anyone prove and get 10/-lakhs prize offered by Science Journey RUclips channel. Then all would believe God exists.
యుగానికి ఒకడు అంటారు.. ఒక్కొక్క యోధుడు వీడిపోతుంటే మరో యోధుడు పుడుతూనే ఉంటారు. బైరీ నరేష్ గారు కూడా భవిష్యత్ తరాలకు యోధుడుగా మార్గదర్శకులుగా నిలిచిపోతారు. ఆయన ఆశయం చాలా గొప్పది. ఆయన చెప్పే సందేశం ఈ ప్రభుత్వాలు,పాలకులు గనక పాటించే ప్రయత్నం చేస్తే.. భారతదేశం చంద్రయాన్ 3 తో చరిత్ర స్రుష్టించినట్లుగానే ప్రపంచ ఖ్యాతి సాధించడం సుసాధ్యం
Akka milk packet ani fake anta social media lo viral avtundi aadhi entha varaku nizam miru dani gurchi oka video cheyadi akka because of people should know they using right milk or wrong milk . It's my humble request .thank you
Akka Interview Length ఎక్కువ ఉంది,, ఎపిసోడ్ ప్రకారం పెటెడుంటే బాగుడేది అనేది నా అభిప్రాయం,, any way ఈ వీడియో మాత్రం మీ ఇద్దరి కోసమే చూసాను My Favourite ఒకరు జర్నలిస్టు ఒకరు, ఒకరు అనునిత్యం ముడ్డా నమ్మకాల పోరాటం చేసే యోధుడు , భైరీ నరేష్ అన్న కోసం ❤❤❤❤
KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
ఎందుకు మేడం
వాడిని ఇంట్రెవు చేస్తారు
మన దేశ సంప్రదాయం గురుంచి చెడుగా వాగేవాడు
అరబీ దేశం లో అల్లా గురించి వాగితే
బ్రిటిష్ లో ఎసు గురుంచి వాగితే
వాళ్లు ఊరుకుంటారా
K.A.paul gari ni interview cheyyandi mdm
నాదో ప్రశ్న మీకూ?? మిమ్మలని సూటిగా ప్రశ్నిస్తున్న ??
హేతువు అంటే ఏమిటి??చెప్పండి ? ఇంతకి అది భౌతిక మా, అభౌతిమా??? పదార్ధమా?? పదార్దేతరమా??... మీరూ ఎప్పుడైనా ఎక్కడైనా దాన్నీ చూశారా?? మీకు కనిపించిందా??
దీన్ని ఇంటర్వ్యు చేసే ఆమె కానీ చేయబడే నాస్తుకుడే కానీ చెప్పాలి?? లేదా మరీ ఏ నాస్తుకుడైన చెప్పాలి???
రిజర్వేషన్ అస్పృస్యతను దృష్టిలో ఉంచుకొని పెట్టారు.
10:15
తులసి చందు గారు మంచి జ్ఞానవంతుని ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ధన్యవాదాలు జై భీమ్ జై ఇన్సాన్ జై భైరి నరేష్ అన్న నరేష్ అన్న గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి
తులసి చందు గారు మీరు చేసే వీడియస్ చాలా బాగుంటున్నాయి.
మీ ఇద్దరికీ ధన్యవాదములు అండీ 🙏
ఈ సమాజానికి ఉపయోగపడే మంచి సబ్జెక్టును తెలియజేస్తున్నా బైరి నరేష్ గారికి అలాగే ఈ ఇంటర్వ్యూ చేస్తున గొప్ప జర్నలిస్ట్ తులసి అక్క గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటునను🙏🙏🙂
ముందుగా తులసి మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు, ఎందుకంటే మీ యూట్యూబ్ చానెల్ వచ్చిన ప్రశ్నలు, నరేష్ గారికి అడిగా వలసిన ప్రశ్నలు, మీరు, సమానత్వం మానవత్వం తో కుల మతాలుకి అతీతంగా ఒక భారత పౌరురాలుగా చాలా చక్కగా మీ బాధ్యత వ్యవహరించారు మేడం గారు 🙏 నరేష్ గారికి మీ అడిగే ప్రశ్నలుకు నరేష్ గారు ప్రతి అంశం నికి సదర్భం నికి ఉదాహరణ ఇస్తు పుస్తకాలు ఉన్న నిజాలు తెలుపుతూ చాలా చక్కగా వివరించారు 🙏🙏 ముఖ్యంగా కులం కున్న విలువ మనుషులు కి సమానత్వం లేదు, మతాలు కున్న విలువ, మానవత్వం లేదు కాబట్టి కుల మతాలు ఒక ర్రాష్టానికి ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి పరిమితం అయితే అవ్వచ్చు కానీ సమానత్వం మానవత్వం మానవీయత కులం మతం బేధం తేడా లేకుండా ఒక దేశానికి కాదు ఒక ప్రపంచనికి ఒక గొప్ప పునాది, ఆదర్శం, దయచేసి మనుషులుగా గుర్టిచండి రా నాయనా ముఖ్యంగా రాజకీయ నాయకులు 🙏
నరేష్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యాదములు 💜
*ఒక భారత పౌరుడు 🇮🇳
కులమతాలు దేశానికి చేటు మలమూత్రాలు దేహానికి చేటు. అన్నిటిని విసర్జించాలి
ఇప్పట్లో కులాలు పోయేలా లేవు బ్రదర్
Kullu eppudu peru marchukoni,sc,st bc,oc ga maraei.
ఇంత వరకు ఇలాంటి ముఖాముఖి చూడలేదు అక్క ,చాలా ఉపయోగకరమైనది
బైరి నరేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
అక్క జై భీమ్
అన్నగారి కీ జై భీమ్
మీ ఛానల్స్ ద్వారా ఎన్ని గంటల డిస్కషన్ ఉన్న నేను మిస్ అవ్వకుండా మొత్తం వింటాను
ఇలాంటి మంచి సమాజానికి ఎవరు పరిచయం చేసే వారు ఎవరైనా
నాకు సొంత అన్న అక్క అనుకుంటాను
అక్క మీ మీరు అనుకున్నవి సఫలమౌతు విజయవంతంగా ముందుకు సాగిపోవాలని ఈ తమ్ముడి కోరిక
🙏🙏🙏🙏🙏🙏🙏
తులసి గారు బైరి నరేష్ గారిని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు
అక్క ప్రశ్నలకి ,మీరిచ్చే సమాదానాలకి ధన్యవాదాలు అలాగే ఆమే అడిగే విధానంలో ఓపిక ఉంది కాబట్టే మీరు చెప్పే విధానంలో ఓపిక ఉంది ఇద్దరూ చాలా మేధావులు...జై ఇన్సాన్
Keep going on.....
You are Truly a Impressive Journalist 😊😊😊
హ్యాట్సాఫ్ బైరి, తులసి garu
సాయిచెందు గారు మీకు మీకు ధన్యవాదములండి. బైరి నరేష్ గారితో ఇంటర్వ్యూ చేసినందుకు.
నాకైతే ఇంటర్వ్యూ చేసినట్లు అనిపించలే ఇంట్రెడాక్షన్ లాగే చూసా అన్నీ ఇంటర్వ్యూలు నరేష్ అన్న అభిమానంతో చూసాను. కానీ ఇక్కడ ఇద్దరు అభిమానులు ఒక్కచోటే కలిశారు....
సూపర్ ఇంటర్వ్యూ...
జై భీమ్ - జై ఇన్సాన్ 👍👌🤝🌹🌹🌹🌹
She is Tulasi Chandu.
Natural interview genuine talk pure heart ❤️
తెలుగు పెరియర్ నరేష్ అన్న.... Jai ఇన్సాన్ jai bheem
తులసి గారు ...
ఇలాంటి డిస్కషన్స్ పెట్టినందుకు ధన్యవాదములు.
నరేష్ అన్న ....
ఐడియాలజీ ప్రస్తుతం సమాజానికి చాలా అవసరం.
జై బైరి నరేష్ భాయ్ 💐💐
మణిపూర్ ఘటనపై దేవుడి పై నీ విశ్లేషణ మహా అద్భుతం అన్న సూపర్ 🙏🙏🙏🙏🙏
Super
Allah ni Pakisthan ki pampandi
ఈయనకి మేధస్సుకు .తలకిందులుగా నమస్కారం .
@@dhana8272😅😅😅
@@shyamsingroy7174 why only pakistan? there is lot of muslim contries, why cant send to saudi arabia or Isreal??
What a pure person 😊...see the excitement throughout the interview...Sorry for what happened to you..but one day you will be rewarded for your hard work in educating the society ❤
Ado chatta lanjakoduku malli vadiko wrong assumption anta😅
అన్న మీలాగా తులసి అక్కలగ ప్రతి ఊరికి 10మంది ఉండాలి అన్న ❤
Humanity interview!
Neresh gari tho చక్కగా ఇంటర్వ్యూ చేశారు
వేరే చానల్స్ నరేష్ గారిని డామినేట్ చేస్తూ, బెదిరిస్తూ ప్రశ్నిస్తూ, interview అంటున్నార
అతిధి అభిప్రాయాలు పూర్తిగా చెప్పే స్వేచ్చ ఇచ్చారు madam garu
తులసి గారు మీరు బైరి అన్న గారు సూపర్ మాటల కన్వీర్జషన్ చేశారు.
We respected... తులసి చందు ❤ అక్క ❤❤😊😊😊😊😊
మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటే నిలిచివెలుగును
👍👍👍👍👍
చాలామందిని నాస్తికులను తయారు చేసింది భారత నాస్తిక సమాజం అందులో ఒకడు మాత్రమే మీముందుకు వచ్చాడు.మెదటి సభ్యులు శ్రీశ్రీ మరియు సీవి గారు ఉన్నారు అంటే ఎంతటి బలమైన సమాజం
మరో మాట లేకుండా... నరేష్ అన్న ని ఇంటర్వ్యూ చేసినందుకు తులసి చందు అక్క గారికి ధన్యవాదాలు🤝💐జై భీం✊ జై ఇన్సాన్🤛
మీ ఇద్దరికీ అభినందనలు.
కులం చెడ్డది కాదు, కుల వివక్ష మాత్రమే చెడ్డది. మతం చెడ్డది కాదు, మత ఉన్మాదం మాత్రమే చెడ్డది. అవి పుట్టినవి మంచి చేయడానికే కానీ తర్వాత తర్వాత స్వార్థపరులు, ఆధిపత్య ధోరణి కలవారు వాటిని స్వార్థానికి వాడుకునే ప్రయత్నం చేసారు. ఇది నిజం.
కులం పుట్టిందే సమాజాన్ని నాశనం చేయడానికి మతం పుట్టిందే మనుషులను నాశనం చేయడానికి.
విషం మంచిదే గాని దానిని ఎక్కువగా తాగ కూడదు అనగలమా ఇది అంతే తమ్ముడు
మీరు చెప్పింది తప్పు. కులం పుట్టిందే వివక్షతో. అందువల్ల మనుషులను కులంతో విభజన చేయడం ముమ్మాటికీ తప్పే.
అవును అన్న నిజం చెప్పారు
కుల,మతలు మాసిపోవును,జ్ఞానం ఒక్కటే నిలిచిపోవున...నా దేశాన్ని అప్పుడు,ఇప్పుడు నాశనం చేస్తుంది, చేసింది మతం,కులం...
@@TheJovial1970doctor ni enduku doctor ane anali engineer ni enduku engineer anali idhi vivakshatho puttindhi ani anevallani em anali sir vritthi aadharanga names pettadam thappa?
ఈ సమాజంలోనే నీకన్న జ్ఞానవంతుడు ఎవ్వడు లేడు అన్న ❤
RGV
😂😂
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
నేను ఉన్న
@@శ్రీనుగౌడ్అవునా.... అయితే నువ్వు ఎప్పుడైన దేవున్ని ప్రత్యక్షo గా చూశావా 🤔
Hello Tulasi garu... మీకంటే ముందు చాలా మంది బైరి నరేష్ ఇంటర్వ్యూ చేశారు కానీ, నేను చూడలేదు... మీరు చేశారు కాబట్టి, మీ ఛానెల్ లో వచ్చింది కాబట్టి చూస్తున్నాను.. జస్ట్ మీ మీద ఉన్న గౌరవం తో..
తులసి చందుగారి,reality ని అంగీకరించలేదని మూర్ఖులు ఆమెను
హిందుత్వ నెపముతో trolly చేస్తుంటారు.కులాల విషయాలు మాట్లాడుతూ తక్కువ ఎక్కువ అని కూసే కుక్కలే అతి తక్కువ కులపు వారు.
Meeku brain lo chip ledhu
Brain lo chip miss aindi konchem find out cheyandi tulasi chandu garu 😂😂😂
థ్యాంక్స్,తులసి అక్క..జై భీమ్ నరేష్ అన్న..జ్ఞానం వర్ధిల్లాలి..మానవత్వం వర్ధిల్లాలి..
జై భీం తులసి గారు...ఈ ముఖాముఖీ కోసం చాలా వేచి ఉన్నాను నేటికి నా కల నెరవేరింది...ఇద్దరు వ్యక్తుల సంభాషణలు అని నేను అనుకోవడం లేదు రెండు జ్ఞానమనే కొండల సంవదనం అనుకుంటున్న...
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Sanka naaku valla eddaridi 😅
@@Travelandtravel15nuvvu nakinatlunnav ...😂😂😂
@@kiranchitti5270 mila sankarajathi kaadu kada nakaniki Jai hind Jai Sri raam...
@@Travelandtravel15 telusthundi Sankara jaathi evarooo😂😂
Super interview medam and thank you medam...🤝🤝💯💯 well talking naresh anna....💙💙💙💙💯💯i admire you...✊✊✊✊jai bheem
I love thulasi chandu chellamma. Meeru chala vasthavika person. So congratulations. DR BAIRI NARESH INTERVIEW SUPER .
జ్ఞానం వర్ధిల్లాలి.. జై నరేష్ జై భీమ్ 👍👍
జ్ఞానం వర్ధిల్లాలని కాదు.. జై భీమ్ అంటే భీమ్ రావు అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి.. పాలి భాషలో జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలని అర్ధాన్నిస్తుందని చెప్పే మాట పూర్తిగా అబద్ధం.
Jai Tulasi garu
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జ్ఞానులు ఒక్కచోట చేరడం, మాట్లాడుకోవడం, చర్చించుకోవడం ఇది సరికొత్త చరిత్ర. ఇది నూతన పరిణామం.
ఎవ్వల్ డ్రా మీరంతా😭
Prapancha prakhyathiye Kadu...
Grahalu...Grahantarallo Prakhyathi chendinollu..
Correct idi correct ga cheppav bro 😅😅😅😅
నిజం. ఎవడ్రా మీరంతా. జోగి జోగి లాగున్నారు.
మతం,కులం, మలముత్రాలంటివి. వాటిని విసర్జి చాలే తప్ప్పా, అనుసిరించకూడదు....
అక్క పుల్వామా యాటాక్ ఓట్స్ కోసం మోడీ నే చేశాడు అని అంటున్నారు అది నిజమా. గవర్నర్ సత్య పాల్ మాలిక్, జనరల్ శంకర్ రాయ్ వీళ్ళు అంటున్నారు ఒక్క వీడియో చేయి దీని మీద ❤
The truth will never come out.
అక్కనీ బ్రతక నివ్వవా....
మరి ఆ దాడి ఎవరు చేసారు
@@skameerbhai5419 బ్రో గవర్నర్ సత్య పాల్ మాలిక్ ఎం చేపిండు అంటే 2500CRPF ఆర్మీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏర్క్రాఫ్ట్ కోసం యూనియన్ హోమ్ మంత్రి నీ అడుగుతే వాళ్ళు లేవు అన్నారు.వాళ్ళు అంత మంది రోడ్ మీద వస్తునారు అంటే రోడ్స్ నీ చాలా సెక్యూరిటీ చెకప్ చేయాలి బట్ అది చేయాలే. టెర్రరిస్ట్ ఒక్క జీబ్ 80కేజీ RDX నీ ఎలా రెఢీ చేసి ఉంటాడు. ఇందులో మిలటరీ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయ్యాయి.దీని గురించి మోడీ తో చెప్పితే సైలెంట్ గా ఉండమన్నాడు అని చెప్పిండు.NSA కి కూడా దీని గురించి చెప్పితే సేమ్ రియాక్షన్ దీన్ని పొలిటికల్ గా అనుకుంటారు ఏమో గానీ అదే టైం లో జనరల్ శంకర్ రాయ్ కూడా ఇదే మాట అన్నాడు.మన మీడియా చానల్స్ కూడా దీని గురించి ఒక్క సారి కూడా చెప్పాలే నువ్ సెర్చ్ చెయ్ బ్రో రేర్ గా ఉంటాయి వీడియోస్.
ఓట్ల కోసం సైన్యాన్ని చంపెంత అధికార కాంక్ష ఉందని గ్రహించలేని మూర్ఖత్వంలో చాలామంది వున్నారు కళ్లుతెరువండి ఇప్పటికైనా... 🙏🙏🙏
Tulasi garuu great interview
Very good informative interview I ever seen.. ❤❤❤❤ loved it..
00:02 Discussion on political leaders and reservation issues
22:20 Discussion on the political leaders and the current political scenario
37:00 Discussion on different religious beliefs
51:14 Discussion on the expensive product and its impact
1:06:17 Discussion on the political leaders' criticism
1:25:03 Discussion on various political and social issues
1:38:42 Discussion on various topics and personalities
1:54:54 Discussion on different political leaders and social impact.
2:16:04 The debate on why Pawan Kalyan is criticizing political leaders
*Not daring enough to fight against the system and not being able to do politics is the actual reason. Jaibhim Jaibharat ☝️🙏🇮🇳 Respect All*
విశారదన్ మహారాజ్ గారిని కూడ ఇంటర్వూ చెయండి.
👍
Yes 🔥
Jai bheem jai insan Jai bairi Naresh anna మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వర్ధిల్లాలి
Mam i didn't help you with anything, but my God bless you more and more, you are really a journalism person
నరేష్ గారూ ఇంటర్వ్యూ మొదట్లో
i am proud ఇండియన్ అన్నారు దానికి వివరణ ఇవ్వాలని కోరుకుంటున్న
I am proud hindu, i am proud muslim, i am proud kristian అనలేదు కదా.. అదే నీ question కి వివరణ.....
జై భీమ్ అన్నయ్య సూపర్ ♥️👌🏼👍🏼👍🏼
అక్కా ప్రొఫెసర్ కంచె ఐలయ్య సార్ నీ ఇంటర్వూ చెయ్యండి అక్కా జై భీం నమో బుద్ధాయా జయహో మహాత్మాజోతిబా ఫూలే జయహో బాబా సాహెబ్ అంబేద్కరా జై భీం
ఇంటర్వ్యూ చాలా బాగుంది తులసి గారు నరేష్ గారు జై భీమ్
మొదట చూడగానే చాలా లెంగ్త్ ఉంది వీడియో అనుకుంటూనే చూడ్డం మొదలు పెట్టాను ఇద్దరి మధ్య సంభాషణ, నరేష్ అన్న కల్మషం లేని మనసు ఆయన నవ్వు లో కళ్ళలో కనిపించి ఎలాగైనా మొత్తం వీడియో చూడాలని డిసైడ్ అయ్యాను.
Great job Tulasi garu. Keep growing we always support you.
Good interview sister 🎉
Very intellectual debate, this type of debates will educate the people towards realization and responsibility......👍👍👍
మానవత వాది భైరి నరేష్ అన్నా keep it up Anna
Super 👍 best interview 🤝💐TnQ Both 😊
Love from srikakulam akka ❤🥰
నాస్తిక మేధావి వందనం
ఒకప్పుడు ఇండియాలో చార్వాకులు ఉండేవారు. ప్రతిదీ ఆలోచించి తార్కించే వారు.మాట్లడే వారు.దానిని కొనసాగిస్తున్న చార్వాక నరేష్ గారికి అభినందనలు
మీ జీవితం ఇలానే చార్వాక వారసత్వం కొనసాగిస్తూ, ప్రశ్నిస్తూ , ఉండాలని,అనేక మంది చార్వకులను తయారు చేయాలని కోరుకుంటున్నాను
అన్ని మతాలను ప్రశ్నించాలి ఈ బైరి. అబ్రహమిక్ మతాలు అంటే బైరి కి బెదురు ఎందుకో.
Good interview
@@kalagonikashaiah7758మీరు ఈ వీడియో పూర్తిగా చూశారా లేక కేవలం వాట్సప్ బ్యాచ్ లో పెట్టినట్టుగా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కామెంట్స్ పెడుతున్నారా? ఎందుకంటే ఈ వీడియోలో క్లియర్ గా దేవుడు దాని మతాలు అని అన్నింటినీ అంటున్నాడు అయిన కూడా మళ్ళీ ఎదేది అంటున్నారు😂.
@@kalagonikashaiah7758athani anni videos chusthe artham ayyedi niku
Enduku ante vaallu correct ga untaru @@kalagonikashaiah7758
కదిలే కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేయండి తులసి గారు
తులసి గారు మీరు అంటే చాలా ఇష్టం ఎంత అంటే ఇష్టం నా మాటలలో చెప్పలేను.... అంత ఇష్టం ఐ లవ్ యు మీ వీడియో అనీ చూస్తాను అంత ఇష్టం మీరు ❤❤❤
తులసీ గారు మీరే కొంతమంది ని ఇంటర్వ్యూలు చేయకుండా , బైరి నరేష్ గారు , వనజ గారి లాంటి ఇంకొంత మంది అభ్యదయ వాదులని కలుపుకొని ఇంకా చాలా మందిని ఇంటర్వ్యూలు చేసే విధంగా చూడండి..
Good idea
తీసుకురండి వల్ల గుద్దలొ వెలి పెట్టి బయటకి తీసి నోట్లో పెట్టుకో 😂
Good person interview tisukunaru madam..
Anna and thulasi akka me interview kosam waiting... chala happy ga undi to see
1:46:11 thank you so much akka na prasna vinipinchinanduku
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు,ఇద్దరు బిన్న వ్యక్తిత్వాలు గలవారు,సమాజ చైతన్యం రావాలి అని కోరుకునే వారు చర్చించు కుంటే జ్ఞానం వికసిస్తుంది అని మళ్లీ నిరూపించారు...మీరు వుత్త తులసి చందు కాదురా నాయనా నా బంగారు కొండ ,మీలాంటి వారే ఈ సమాజానికి అండ,ముందుకు సాగుతూనే వుండండి బెదరకుండ,ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ,ఆనందంగా ఉండాలని కోరుకుంటా వుండా,నా వంతుగా అతి చిన్న సాయం చేస్తూనే ఉండా,అందుకోండి నా అభినందనల దండ....💐
పోలిక(సామెత) బాగ లేదు బ్రదర్.
సూపర్ మేడం
Very meaningful interview! Its an eyeopener!
Tulasi medam mi opikaku Vandanlu,good interview
Thank you very much for this Eye opener interview. All the the questions and responses are very genuine as per my understanding. Thank you very much Thulasi Garu..
Jai Bheem 👌 👍 ✊️🤝
Good discussion ❤❤❤❤❤
కొన్ని విషయాలు మినహా. ఇంటర్వ్యూ చాలా బాగుంది...
Excellent interview
Two honest speakers interview for brake the trash things in the society ❤🎉
Nice conversation between you...both are great...i support both of u...❤❤❤
The discussion of two people genuinely working towards the well being of humanity!
Excellent interview Jai Dr Bairi Naresh garu. Iam your FAN
Eeh interview kosam chala wait chesam thank you so much Akka Jai Bheem
Waiting…. Finally 😅😅😅
Jai bairy naresh anna...Thulasi akka..
Very good combination , very good interview🎉and love u both
Jai Bheem 💙🌍 Bairi naresh anna alochanaa vidhanam vardhillali.💪@thulasichandu
జై భీమ్ అక్క చాలా బాగుంది interview మీలాంటి వారు కావాలక్క
Tulasigaaruoka manchi vyaktini,intervew chesinandhuku TQ very much mi interviw valla ma manushullo chala marpuku e video Karanam vaavali TQ andi
భూమి తిరుగడము. నువ్వు నేను చూసామా అన్న. సూర్యుడు. కేంద్రం గా ఉన్నాడు ఈ. సౌర కుటుంబం కి అని నువ్వే చూసావా అన్న. అవన్నీ ఒక మనిషి చెపితే నో పుస్తకం లో రాశి ఉంటే నమ్మావు. కానీ ఒక ఋషి. లేదా పుస్తక జ్ఞాని ధ్యానం చేసి. దేవుడు అంటే జ్ఞానం కర్మ మార్గం మోక్షం. శివైక్యం అంటే నమ్మవా అన్న 😂😂😂😂
Those are proved beyond any doubt.
But, who proved the presence of the God ?
If God is existing let anyone prove and get 10/-lakhs prize offered by Science Journey RUclips channel.
Then all would believe God exists.
స్వాతంత్ర దినోత్సవం రోజు ఊరంతా బడిలోనే ఉండేది 🙏....
ఆ సన్నివేశాన్ని నేను చూసిన ...
ఇప్పుడు బడి పిల్లలే ఉండడం లేదు
మొబైల్ ఫోన్లు ఏపెక్ట్
Great Leader Dr.Naresh garu
యుగానికి ఒకడు అంటారు.. ఒక్కొక్క యోధుడు వీడిపోతుంటే మరో యోధుడు పుడుతూనే ఉంటారు. బైరీ నరేష్ గారు కూడా భవిష్యత్ తరాలకు యోధుడుగా మార్గదర్శకులుగా నిలిచిపోతారు. ఆయన ఆశయం చాలా గొప్పది. ఆయన చెప్పే సందేశం ఈ ప్రభుత్వాలు,పాలకులు గనక పాటించే ప్రయత్నం చేస్తే.. భారతదేశం చంద్రయాన్ 3 తో చరిత్ర స్రుష్టించినట్లుగానే ప్రపంచ ఖ్యాతి సాధించడం సుసాధ్యం
👍👍👍👍👍
Fake
Bokkem kaadhu
Meeru.great.anna
Naresh anna giving good answer , asking question thulasi chandu sister,, jai bheem, jaj insaan
కొంచెం భాష మార్చుకుంటే బాగుపడతాడు ,దాని గురించి మాత్రం మాట్లాడరు. అంత రిప్రజెంటేటివ్గా అంత చదువుకున్న వ్యక్తి భాష ఎందుకు అలా ఉంది😅
Akka milk packet ani fake anta social media lo viral avtundi aadhi entha varaku nizam miru dani gurchi oka video cheyadi akka because of people should know they using right milk or wrong milk . It's my humble request .thank you
👍👍👍👍👍
JAI BHEEM ✊️ JAI INSAAN ✊️ Naresh Anna
Akka Interview Length ఎక్కువ ఉంది,, ఎపిసోడ్ ప్రకారం పెటెడుంటే బాగుడేది అనేది నా అభిప్రాయం,,
any way ఈ వీడియో మాత్రం మీ ఇద్దరి కోసమే చూసాను My Favourite ఒకరు జర్నలిస్టు ఒకరు, ఒకరు అనునిత్యం ముడ్డా నమ్మకాల పోరాటం చేసే యోధుడు , భైరీ నరేష్ అన్న కోసం ❤❤❤❤
బైరి నరేష్ మీద ఉన్న అపవాదులు అన్నీ మీ ఇంటర్వూ ద్వారా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. చాలా ఇన్ఫర్మేటివ్ గా వుంది.
The best interview...
Naresh garu yes 💯
No Religion teaches bad. సర్వే జనా సుఖినో భవంతు!!👏👏 God Bless All!!👏👏😊
All the religions teaches SAME thing but SEPARATELY ..it leads to separation and haterate.. With others.