పూర్తిగా మారిపోయిన భైరితో జర్నలిస్ట్ రఘు! | Bairi Naresh Exclusive Interview With Journalist Raghu

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2024

Комментарии • 440

  • @manuyarramsetty
    @manuyarramsetty 18 часов назад +49

    ఈరోజు పెద్ద పెద్ద ఛానెల్స్ గా చలామణీ అవుతున్న అనేక ఛానెల్స్ లో పనిచేసే పెద్ద పెద్ద journalist ల కన్నా "రఘు గారు" చాలా గొప్ప & టాలెంటెడ్ Journalist.✨.

  • @VenkatR6
    @VenkatR6 10 часов назад +12

    జీవితాంతం మహనీయుల చూపిన మార్గంలో అన్నయ్య లాగా నడుస్తూనే ఉంటా✊
    జై భీమ్ జై ఇన్సాన్ అన్నయ్యా 💙🖤📘
    జ్ఞానం వర్ధిల్లాలు మూడత్వం నశించాలి

  • @MoggamSambaiahMoggam-xi7us
    @MoggamSambaiahMoggam-xi7us 10 часов назад +10

    బైరి naresh gaaru చెప్పేది 99%వాస్తవాలు👌🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯

    • @Nikhil_teja
      @Nikhil_teja 10 часов назад

      మూఢ నామాలకు వెతిరే కుడిని అని కేవలం " సంతాన (Hindu) "ధర్మం పైనా పధతడు, Christian, Muslims మతం లాలో ఇంతకన దారుణంగా ఉన్నాయ్ , ఒక వర్గం ముస్లిం లు ఇటే తివాటిలో ఉండి, ఇస్తారు వాటి జోలికి వెళ్ళాలి అంతేయ్ ఊచ పాడుతుందీ విధికి, ఎపుడు హిందువులు పైనే అడుపు, హిందువులు పండుగలు చేసుకోవద్దు, ధేవుని పూజించవాడు, అధవాళ్ళు బొట్టు గాజులు పెట్టుకోవాడు అన్నీ మాట్లాడతాడు, అరేయ్ హిందువుల పండుగల వాలా ఎంత మంది బతుకు తునరు ఆలోచించాడు, ఈ ధేశంలో ఉన్నవారు ఈ ధేశం పడటులే పాటిస్తారు , అంతగా నోపి ఉంతే ఇంకాఎకధిగి ఇన్నా ధోభేయవచ్చు....

  • @andagundanarayan3756
    @andagundanarayan3756 9 часов назад +10

    జర్నలిస్టు రఘు గారికి బైరి నరేష్ గారికి ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చింది మీకు మా శుభాకాంక్షలు 🎉

  • @thirupathi6395
    @thirupathi6395 День назад +70

    బైరి నరేష్ గారు మీరు ఇప్పుడు కరెక్ట్ లైన్ లోకి వచ్చారు ఇది కరెక్ట్ ఇది మాత్రమే కరెక్ట్ నాస్తికత్వం కంటే మూఢనమ్మకాల నిర్మూలన ముఖ్యం

    • @rajeshbupathivlogs
      @rajeshbupathivlogs 20 часов назад +1

      Yes

    • @Mumma-f8q
      @Mumma-f8q 11 часов назад +1

      Bairi Naresh now your set
      But don’t talk about Hindu gods till your live.
      Raghu Anna good interview 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @Nikhil_teja
      @Nikhil_teja 9 часов назад

      మూఢ నామాలకు వెతిరే కుడిని అని కేవలం " సంతాన (Hindu) "ధర్మం పైనా పధతడు, Christian, Muslims మతం లాలో ఇంతకన దారుణంగా ఉన్నాయ్ , ఒక వర్గం ముస్లిం లు ఇటే తివాటిలో ఉండి, ఇస్తారు వాటి జోలికి వెళ్ళాలి అంతేయ్ ఊచ పాడుతుందీ విధికి, ఎపుడు హిందువులు పైనే అడుపు, హిందువులు పండుగలు చేసుకోవద్దు, ధేవుని పూజించవాడు, అధవాళ్ళు బొట్టు గాజులు పెట్టుకోవాడు అన్నీ మాట్లాడతాడు, అరేయ్ హిందువుల పండుగల వాలా ఎంత మంది బతుకు తునరు ఆలోచించాడు, ఈ ధేశంలో ఉన్నవారు ఈ ధేశం పడటులే పాటిస్తారు , అంతగా నోపి ఉంతే ఇంకాఎకధిగి ఇన్నా ధోభేయవచ్చు....

    • @prudhvi0831
      @prudhvi0831 9 часов назад

      @@Mumma-f8q He talks about Religion exploitation.. actually everyone talk about this bloody Loot !!

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 5 часов назад

      ​@@Mumma-f8qహిందువు అంటే అర్థం ఏంటి? హిందూ మతం భారతదేశంలో ఎప్పటినుండి మొదలైంది? నువ్వు చనిపోయే లోగా తెలుసుకుని చెప్పు.

  • @MadhuKongari
    @MadhuKongari 7 часов назад +4

    జ్ఞానం వర్ధిల్లాలి

  • @chandupatlavinay9787
    @chandupatlavinay9787 13 часов назад +8

    Excellent interview ✊

  • @THIRUCOMMANDO
    @THIRUCOMMANDO 9 часов назад +6

    జ్ఞానం వర్ధిల్లాలి....🙏

  • @neeldravida
    @neeldravida 14 часов назад +8

    రఘు అన్న మంచి ఇంటర్ వ్యూ ఇచ్చారు, థాంక్స్ యు

  • @muralimadhutellam4639
    @muralimadhutellam4639 12 часов назад +8

    Excellent song
    On Byri

  • @satyanarayanakusmi5664
    @satyanarayanakusmi5664 4 часа назад +3

    Great Naresh ji. నేను మిమ్మల్ని కలవాలి....ఎలా.... ఎక్కడ....నేను భద్రాచలం నుండి.. జై భీమ్

  • @ramanarao1636
    @ramanarao1636 22 часа назад +10

    నరేష్ గారూ మీ ఇంటర్వూ చూసిన తరువాత మరింత మెరుగుపరుచుకోవడానికి కావలసిన సూచనలు ఉన్నాయి. మూఢనమ్మకాల చెరనుంచి ప్రజలు విముక్తి కోసం మరియూ సమాజ హితమే ద్యేయంగా పనిచేస్తున్న ఎమ్ ఎన్ ఎస్ నాయకులు,కార్యకర్తలు అందరకి హృదయపూర్వక అభినదనలు 🎉❤❤❤

  • @ksrinivas8536
    @ksrinivas8536 День назад +12

    Yes, Naresh garu, Excellent👍

  • @PunnamGandam
    @PunnamGandam 5 часов назад +4

    జై బైరి నరేషన్న నీ ఇంటర్వ్యూ చాలా బాగుంది

  • @durgaprasad-nq1mz
    @durgaprasad-nq1mz 16 часов назад +8

    రఘు ఇటువంటి స్టఫ్ ఉన్న ఇంటర్వ్యూస్ మరిన్ని చేయాలి. మీ ఛానల్ ప్రత్యామ్నాయ జర్నలిజానికి ప్రతీక కావాలి. బైరి నరేష్ గారికి ధన్యవాదములు.

  • @chandrasekharsoma7561
    @chandrasekharsoma7561 7 часов назад +3

    Excellent interview and great response

  • @kiranch510
    @kiranch510 14 часов назад +7

    Good interview

  • @mnagaraj6087
    @mnagaraj6087 13 часов назад +8

    నాకిష్టమైన ఇద్దరు యోధులు, జై భీమ్ జై ఇన్సాన్

  • @kirankumarnethabommerla2197
    @kirankumarnethabommerla2197 9 часов назад +4

    Both of u great

  • @jaibheempalle
    @jaibheempalle 23 часа назад +11

    జై భీమ్ dr bhairi naresh అన్న ✊🏻
    మీరు ఎప్పటికీ కారెక్టు నీ వెనకాలే మేము రైటు

  • @Chandu-y8z
    @Chandu-y8z 23 часа назад +11

    మత ముడత్వానికి నాస్తికత్వం మందు.... ఆ మందు వేసే డాక్టర్ బైరి...

  • @TAnjanayulu
    @TAnjanayulu 3 часа назад +2

    Super Anna ❤

  • @pramodkumar78b4
    @pramodkumar78b4 День назад +27

    Great అన్న మిమల్ని ఎవరు ఏమి చెయ్యలేరు

  • @G.D.Ramesh
    @G.D.Ramesh 18 часов назад +6

    Excellent naresh garu ur the great keep it up. we are all with u jai bheem namo buddhaya

  • @drakshanagendar930
    @drakshanagendar930 9 часов назад +4

    Satyame vajayate.. welcom to trueth researcher🎉.

  • @HelloHANVITH
    @HelloHANVITH 23 часа назад +7

    Great discussion

  • @Vihanandfriendssquad
    @Vihanandfriendssquad 6 часов назад +3

    👏👏

  • @renukarenuka1161
    @renukarenuka1161 День назад +36

    అన్నా నీ గ్రౌండ్ వర్క్ బాగుంది .ఇలానే కొనసాగించాలి.మిమ్మల్ని ప్రశ్నలు అడిగే జర్నలిస్టు లు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు.దేవుడు నిజంగా ఉన్నాడా లేదా అని.ఇతను చెప్పేది కూడా నిజమే కదా అని మనసులో అనుకుంటున్నారు కానీ బయటికి చెప్పట్లె.చాలా జర్నలిస్టు లు కూడా ఆలోచనలో పడ్డారు నాస్తికులు చెప్పే మాటలకు..❤❤

    • @malleshbeedana
      @malleshbeedana День назад +7

      Correct

    • @chandrashekark9708
      @chandrashekark9708 День назад +5

      Jai bheem Naresh gaaru Jai Insaan

    • @nagannag3126
      @nagannag3126 23 часа назад +2

      Jai bheem

    • @ashokpotta9888
      @ashokpotta9888 22 часа назад +2

      జైభీం జైఇన్సాన్ జైబైరినరేష్.

    • @bhuvaneshwarrajapaga5627
      @bhuvaneshwarrajapaga5627 22 часа назад

      అన్న మీరు వర్గీకరణకు వ్యతిరేకమా అనుకూలమా ఒక విషయం చెప్పండి

  • @vetchangibalakrishna3153
    @vetchangibalakrishna3153 7 часов назад +3

    📚✍️జ్ఞానం ముందు అవాస్తవాలు, అసత్యలు, మూఢనమ్మకాలు పనికిమాలినవి! మానవవాదుల ముందు మతావాదులు అజ్ఞానులు, అసమర్థులు! దేవుడు లేడు, మతం ఒక మత్తు, కులం ఒక బానిస, వీటిని వదలనంత వరకు మనిషిని ఒక అజ్ఞానుడు, క్రూరుడు, మూర్కుడు! ✊ జై భీమ్ ✊ జై బైరి

  • @tsbsp6729
    @tsbsp6729 14 часов назад +10

    డాక్టర్ బైరి నరేషన్న.. జై భీమ్.. జై ఇన్సాన్..
    మీరు ఇంత గ్రౌండ్ వర్క్ చేస్తూ.. ప్రజల్ని చైతన్య వంతం చేస్తున్నారు. ఇప్పటికీ 3,000 మందిని బైరి నరేష్ లా తయారు చేశారు. సింహం ఒక అడుగు వెనక్కి తీసుకుంటే తలొగ్గి కాదు.. అన్నట్టుగా మీ గ్రౌండ్ వర్క్ లో ఇంత మంది క్రమశిక్షణ గల కార్యకర్తలను తయారు చేస్తున్నారు. మీ నిస్వార్థమైన సేవ గురించి ఎవ్వరూ మాట్లాడరు కానీ, మీద రాయి (నిందలు) వేసే వారు ఈ సమాజంలో ఉన్నారు. అయినా మీరు ఎక్కడా తగ్గని ఏటికి ఎదురెల్లినట్లు వెల్లి విజయాలు సాధిస్తున్నారు. ఒక చిన్న నెగిటివ్ లేని మీ జీవన విధానం ఎంత ఎదిగినా సామాన్యుడిలా ( హోటల్స్ లో బస చేయడం, హోటల్స్ లో భోజనం చేయడం లేకుండా) ఉండటమే మీ గొప్పతనానికి నిదర్శనం. ఎవరైనా డబ్బులు ఉన్నాయంటే బంగారం కొందాం.. జాగ తీసుకుందాం.. అనుకుంటారు. కానీ మీరు మళ్లీ సభలు పెడుదాం.. కొత్త మనుషులను చైతన్య పరుద్దాం అనే మీ నినాదానికి హ్యాట్సాప్. అంతకుమించి ఆపత్కాలంలో ఆర్థికంగా ఆదుకునే మీ జీవిత సహచరి సుజాత టీచర్ కార్యకర్తలనే తన బిడ్డలుగా భావించి తన పండుగ లీవ్ లు కానీ, ఆదివారాలు కానీ ఎప్పుడూ ఎం.ఎన్.ఎస్. కే సమయం కేటాయిస్తుంది. వారికి పాదాభివందనాలు.
    - PARAMESWAR

  • @venkeykuda6278
    @venkeykuda6278 День назад +11

    Good Interview

  • @bobbiliboo1517
    @bobbiliboo1517 22 часа назад +10

    అన్నా ఏ బైరి అన్న నిజమైన హీరో అంటే నువ్వే అన్నా సినిమాల్లో సమాజాన్ని మేలుకొలిపే హీరోలు వట్టి వృధా మనుషులు వారి బ్రతుకు దరువు కోసం ప్రజలని ఒక మాయ ప్రపంచంలోకి తీసుకెళ్లి ఎర్రి పప్పులను చేస్తున్నారు కానీ సమాజానికి నిజమైన చైతన్యం మంచి కోరే మనిషి మీరు అన్న మీరు వదినమ్మ పిల్లలు చల్లగా జీవించాలని కోరుకుంటున్నాను అన్నగారు

    • @lalupnm7523
      @lalupnm7523 14 часов назад +1

      Anna jaibheem insan

  • @DinniDinnu
    @DinniDinnu 10 часов назад +5

    👍

  • @EliyaPasumarthi
    @EliyaPasumarthi 22 часа назад +5

    Super hundred percent correct annaiah

  • @bonkurumohan681
    @bonkurumohan681 8 часов назад +3

    You are a good fighter.

  • @vagmaresudhakarrao6275
    @vagmaresudhakarrao6275 22 часа назад +6

    100% correct

  • @rspfollowers7432
    @rspfollowers7432 День назад +17

    Tq రఘు బయ్యా.బైరి అన్న ను ఇంటర్వ్యూ చేసినందుకు 🙏🙏🙏

  • @Nagapasula
    @Nagapasula 15 часов назад +12

    డాక్టర్ బైరి నరేష్ గారు మాట్లాడింది వందకు వందశాతం కరెక్ట్
    జనానికి కావలసింది మూఢనమ్మకాలు కాదు జ్ఞానము సైన్సు
    ఎంతమంది ఎన్ని విధాలుగా దాడి చేసి తాను ఆపాలి అనుకుంటున్న ముందుకే నడుస్తున్నాడు
    అలాగే నడవాలని గారికి మేము మద్దతు ఇస్తున్నాము
    నాస్తికుడు అంటేనే 100 మందిలో ఒక్కడు అంటే మిగతా 99 మందితో పోరాడడానికి సిద్ధపడిన వాడు ఫైటర్
    దేవుడు దయ్యము లేనే లేవు
    మంత్రము తంత్రము లేనే లేవు కులము మతము అసలే లేవు
    జై భీమ్ జై ఇన్సాన్

  • @laxmanmr5527
    @laxmanmr5527 4 часа назад +3

    Enter politics బైరీ

  • @venkateshvangala9440
    @venkateshvangala9440 23 часа назад +7

    Raghu garu నమస్తే, నరేష్ గారిని intrivew చేయటం 🙏🌹

  • @SudhakarGampa-r3u
    @SudhakarGampa-r3u 9 часов назад +3

    Me Gnananiki sathakoti vandanalu bairi naresh Anna

  • @ashokvaspula1795
    @ashokvaspula1795 День назад +8

    Jai Bheem Anna

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 8 часов назад +3

    JAI. BHEEM ✊✊✊ JAI INASAAN ✊✊✊✊ JAI DR BAIRI NARESH ANNA ZINDHABAD 💯👌👍🏽👍🏽💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✊✊✊✊✊

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 16 часов назад +5

    Shiva shakthi. Good videos🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @chennakeshavluchennakeshav3007
    @chennakeshavluchennakeshav3007 16 часов назад +4

    tq anna

  • @sadanandamyara8534
    @sadanandamyara8534 12 часов назад +4

    హేతువాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం మీ వ్యక్తిగతం.కానీ భావ ప్రకటన ముసుగులో ఇతరుల మనోభావాలను దెబ్బతీసే పని చేయడం వల్ల మీడియాకు కరివేపాకు లాగ పనిచేశారు.నాస్తికత్వం ఏ మతానికి అనుకూలంగా కాని,ఏ ఒక్క మతానికి వ్యతిరేకంగా పనిచేయదు.నీ అన్వేషణ ఫలించాలని ఆశిద్దాం

  • @vikramk7479
    @vikramk7479 15 часов назад +4

    Good program

  • @agnipoolunews6569
    @agnipoolunews6569 4 часа назад +3

    👌🤝👍

  • @skydreams6349
    @skydreams6349 11 часов назад +5

    Song spr

  • @karnakk1991
    @karnakk1991 9 часов назад +3

    Bairi naresh ❤

  • @rajuvoddamalla5850
    @rajuvoddamalla5850 3 часа назад +2

    జై భీమ్ అన్న జై ఇన్షాన్ ✊✊

  • @HelloHANVITH
    @HelloHANVITH 23 часа назад +3

    Tq uso much Raghu garu

  • @malleshbeedana
    @malleshbeedana День назад +24

    జై భీం అన్నా.

  • @TaralapallyAshok
    @TaralapallyAshok 22 часа назад +6

    డాక్టర్ బైరి నరేష్ అన్న జై భీమ్🙏 జై ఇన్సాన్
    మీరు జైలుకు వెళ్ళినప్పుడు, మీ గురించి ఎవరూ రాలేదు పట్టించుకోలేదు అనేది సరి కాదేమో అని భావిస్తున్నాము. మీరు అరెస్టు అయినప్పుడు మా ప్రాంతంలో మీకు మద్దతుగా కార్యక్రమం చేద్దామని ఆలోచించాము. మీ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని నిర్ణయించాము. అందుకు బానాస లో క్రమశిక్షణలో భాగంగా, మాకు తెలిసిన బానాస నాయకుల (అనుమతి) సలహా కోరాము. అందుకు వారు వద్దు అన్నారు. ఎక్కడ ఏ కార్యక్రమాలు చేయ వద్దు అన్నారు.
    రాకేష్ గారిని, బైరి అచ్యుత్ రాజ్ గారిని అడిగాము.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 5 часов назад

      👍👍👍👍👍. అందరూ గొడవ ఎక్కువ అవుతుందని భయపడి ఆగి ఉండొచ్చు.!

    • @TaralapallyAshok
      @TaralapallyAshok 4 часа назад +1

      @jonnalagadda_short_flims మేము అదే అనుకున్నాము

  • @rspfollowers7432
    @rspfollowers7432 День назад +13

    కేవలం బైరి కోసమే చూస్తున్నాను

  • @MohanReddyKalluri
    @MohanReddyKalluri 23 часа назад +8

    దేశభక్తి గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు బీజేపీ పార్టీ వాడు అనే విధంగా మన ప్రధాన మీడియా తయారయింది.

  • @rgvn_374
    @rgvn_374 10 часов назад +4

    మీరు ఎందుకు మీరు గ్రామాల్లో పాపులేషన్ చేయలేకపోతున్నారు ఇక్కడ నేను ఎందుకు గ్రామాలు అన్నానంటే ఎక్కువ శాతం గ్రామాల్లో మూఢనమ్మకాలు ఉంటాయి కదా గ్రామాల్లో ఉన్న వాళ్ళని వాళ్లతో గ్రామాల్లో ఎక్కువ శాతం మతవాదులు ఉంటారు దానితోపాటు వాళ్లకు సమస్యలు ఉంటాయి ఆ సమస్యలకు తీర్చడం కోసం మతవాదుల దగ్గరికి వెళ్తారు

  • @commonman262
    @commonman262 День назад +11

    Great ambedkarite.....
    Great patriot... Very inspiring person..... Jai bheem jai insaan

  • @vaasu5080
    @vaasu5080 14 часов назад +4

    Jai bheem jai insaan

  • @samudralavijayasaradhi7226
    @samudralavijayasaradhi7226 6 часов назад +2

    జై శ్రీరామ్

  • @మనఛానల్-న7ష
    @మనఛానల్-న7ష 5 часов назад +2

    జై ఇన్సన్.
    జై భీమ్

  • @dammarajesh.d6312
    @dammarajesh.d6312 3 часа назад +2

    Bairi thammudu super 👌

  • @anjireddy3735
    @anjireddy3735 6 часов назад +3

    ..... కష్టపడ్డవాడే అధికారంలో ఉండాలి

  • @thondurthirajamouli7192
    @thondurthirajamouli7192 День назад +9

    Jai bheem jai insaan Jai Dr bairi naresh nayakatwam

    • @pavananand3866
      @pavananand3866 14 часов назад

      @@thondurthirajamouli7192 😂😂😂Eri

  • @---jaibheem
    @---jaibheem 5 часов назад +2

    Anna song super unnadhi anna

  • @shekarprabhas9894
    @shekarprabhas9894 28 минут назад +1

    బైరి ఫ్యాన్ ❤ జై భీమ్

  • @k.srinivas.Maharaj
    @k.srinivas.Maharaj 23 часа назад +5

    Jai bheem🎉🎉
    ❤❤

  • @sandularajusandularaju
    @sandularajusandularaju 9 часов назад +3

    దేవుడు దయములేనే లేరు

  • @rameshchinta2352
    @rameshchinta2352 10 часов назад +3

    Good naresh ❤

  • @yadaiahgundhada4163
    @yadaiahgundhada4163 3 часа назад +1

    మన తొలివెలుగు ఛానల్ రవన్న గారికి మహనీయుల ఆశయ సాధన కొరకు నిరంతరం జ్ఞానవంతమైన విజ్ఞాన వంతమైన చైతన్యవంతమైన ప్రజలను మేల్కొల్పే తన లక్ష్యంగా ధ్యేయంగా అనునిత్యం పోరాటం చేస్తున్న పీహెచ్డీ స్కాలర్ డాక్టర్ బైరి నరేష్ గారికి ప్రత్యేక ❤❤❤❤ జై భీమ్ ఇదేవిధంగా తమరు సమాజంలో తరతరాలుగా పేరుకుపోయిన మూఢనమ్మకాలను కూకటి వేళ్లతో పెకిలించి పారేయడానికి కంకణబద్ధులై నిరంతరం శ్రమిస్తూ రాత్రనకా గలనకా కష్టపడుతూ సమాజాన్ని మేలుకొలుపుతూ సమాజ నిర్మాణం కోసం పాటుపడుతున్న నరేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు సమాజంలో మూఢనమ్మకాలు వదిలిపెట్టి అన్ని మతాలు అన్ని కులాలు అన్ని జాతులు బాధలు కష్టాలు మర్చిపోయి ప్రశాంతమైన నవ సమాజంలో అందరూ నిర్భయంగా సంతోషంగా జీవనం సాగించాలని కోరుకుంటూ అన్నగారికి జై బీములు బైరి నరేష్ అన్న కొందరి వాడు కాదు అందరివాడు

  • @bheemareddy8174
    @bheemareddy8174 День назад +4

    Nice

  • @BaburaoGodisela
    @BaburaoGodisela День назад +5

    OK 👍 Yes you r Right Brothers

  • @cvoha785
    @cvoha785 10 часов назад +4

    chala mandi యేసు భక్తులు.. ఏడో పైకి అంబేద్కర్ పేరు వాడుకుంటారు.. విదేశీ తోతులు.. విల్లా దృష్టిలో ఆయన పాపి.. నరకానికి పోతాడు.. రాజ్యంగం రాసిన 250 మందిలో వాళ్లల్లో అంబేద్కర్ ఒకడు.. ఆయన్ను పెద్ద హీరో ని చేసా రు..

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 5 часов назад

      నీలాంటి మెదడు లేని మూర్ఖులకు అలాగే అనిపిస్తుంది.

    • @papagantipraveenkumar984
      @papagantipraveenkumar984 3 часа назад

      Needhi nuvvu cheppukovali but ithara mathalani vimarshinchakudadu

    • @cvoha785
      @cvoha785 2 часа назад

      @@papagantipraveenkumar984 ఆ bible బుక్లో ఉన్నదే చెప్పా, యూదులు యేసు పేరు చెబితే 2 ఇయర్స్ జైలుకి పంపుతారు, అమెరికా లాంటి చాల కంట్రీస్ లో బైబిల్ బన్నెద్ అందులో బూతు హింస తప్ప పనికొచ్చేవి ఏవి లేవని...

  • @MokanpallychandrashekarMaharaj
    @MokanpallychandrashekarMaharaj 11 часов назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊

  • @girijabomma5541
    @girijabomma5541 День назад +13

    మహా మేధావి చాపకింద నీరులా కర్మ యోగంలో సాథికారత కై ప్రయత్నం

  • @VenkataiahU-j1h
    @VenkataiahU-j1h День назад +4

    👌👍

  • @ashokjanne9472
    @ashokjanne9472 21 час назад +5

    Super ragu Anna and special super Dr Bhairi Naresh Anna garu

  • @lokraj4586
    @lokraj4586 14 часов назад +1

    నరేష్ అన్నా, వ్యక్తి చేసిన తప్పు, కులానికి మరియు సమాజానికి ముడి పెట్టడం సమంజసం కాదు, మంచి ని చెప్పండి, ఒక వేళ ఎవరైనా తప్పు చేస్తే, మీ మాటలు మార్పు కి దోహదం చేస్తాయి, వ్యాక్య ఎప్పుడూ సమాజం లో మార్పు కి దోహదం చేస్తుంది... కాని సమాజానికి మంచి చేసేది గా వుండాలి, సమాజంలో భిన్న వ్యక్తులు భిన్న భావాలు వున్నాయి, ఇది మన దేశంలో లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వున్నాయి, కావున భావాలను గౌరవం ఇవ్వడం మంచిది, అప్పుడే సమాజం ఆలోచన చేస్తుంది

  • @KarthikCreations18
    @KarthikCreations18 14 минут назад +1

    దేవుడు లేడు అన్నవాడు గాడిద 🙌🏻

  • @smnswamy5567
    @smnswamy5567 22 часа назад +3

    Dr Bairi Naresh will emerge a great social reformer. The country should follow him.

  • @bachelorlegend
    @bachelorlegend 21 час назад +4

    Actually video start chese mundu one hour undi em chusthamu le anukunna but start chesaka automatic GA time theliyakundaa ayipoyindi anyway all the best to both brothers keep it up

  • @GangadharBopparam-r7f
    @GangadharBopparam-r7f 23 часа назад +4

    Jai bairi naresh anna jai mns 💪

  • @paramesh4you
    @paramesh4you 2 часа назад +1

    జై భీమ్.. జై ఇన్సాన్‌... న‌రేష్‌ అన్నా.. మీ ఇంట‌ర్వ్యూ అంటే ఎంత ఫాలోయింగ్ ఉందో.. ఒక్క‌రోజులోనే 50వేల వ్యూస్‌.. మీ ఫ్యాన్స్ ఇంత‌లా పెరిగిపోతున్నారు.. ఇన్ని కామెంట్లు వ‌స్తున్నాయి. అందులో ఒక్క‌టి కూడా నెగిటీవ్ కామెంట్ లేదు.. మీ గొప్ప‌త‌నానికి ఇదే నిద‌ర్శ‌నం.. మ‌ళ్లీ జ‌న‌వ‌రి 5న మీ ద‌ర్శ‌నం కోసం ఎదురుచూస్తూ... - ప‌ర‌మేశ్వ‌ర్‌

  • @sammaiahuyyala8882
    @sammaiahuyyala8882 12 часов назад +1

    All minds are equal but trainig is different you are also one kind of trained mind

  • @chittimillanarayana4623
    @chittimillanarayana4623 23 часа назад +4

    Excellent interview , hat's of you brothers

  • @hanumanthraochitrakayaput2770
    @hanumanthraochitrakayaput2770 20 часов назад +3

    జై ఇన్సాన్

  • @BaburaoGodisela
    @BaburaoGodisela День назад +6

    All the best 👍

  • @RNagaraju-o7u
    @RNagaraju-o7u 21 час назад +3

    Jai bheem jai insan
    Jai bairi naresh anna

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 25 минут назад

    జై భీమ్ అన్న గారు ✊జై ఇన్సాన్ 💙💙💙💙💙💙💙

  • @anjanneyulg8518
    @anjanneyulg8518 Час назад

    థాంక్స్ రఘు అండ్ నరేష్

  • @prudhvi0831
    @prudhvi0831 23 часа назад +3

    జై ఇన్సాన్!!

  • @praveenprabhu9191
    @praveenprabhu9191 22 часа назад +4

    Jai bheem Anna ....gnanam vardillali..........

  • @sarisuri4481
    @sarisuri4481 23 часа назад +4

    Jai bheem anna

  • @bheemraomuneshwar8160
    @bheemraomuneshwar8160 23 часа назад +8

    బైరి అన్న ఇప్పుడు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి జై భీమ్ జై ఇన్సాన్

  • @killorambabu3588
    @killorambabu3588 10 часов назад +2

    జై భీం అన్న మీరు మీ ఆలోచన చాలా గొప్పది.నిస్వార్ధంగా పనిచేసే మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాల అవసరం. ఏ మతస్తుడైన వాళ్ళ దేవ్వులకు ప్రతి రోజూ మొక్కుతునే ఉంటారు ఒక్కరోజైనా కనిపిస్తాడా?మొక్కి మొక్కి చనిపోతాడే గాని దేవుడు కనిపించడు. ఆ మాత్రం దానికి రోజు మొక్కడం ఎందుకో అర్థకాద్దు.

  • @gollapallisuresh6387
    @gollapallisuresh6387 22 часа назад +3

    MNS లొ నిను వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిని

  • @tuckari
    @tuckari 4 часа назад

    Annitiki okate mandu wines lo dorike mandu bhairi ki raghu ki mana andariki anni set chestadi 😂

  • @TaralapallyAshok
    @TaralapallyAshok День назад +3

    జై ఇన్సాన్ ✊

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt 10 часов назад +1

    Rowdy Rakesh swamy నీ ఇంటర్వ్యూ చెయ్యండి రఘు అన్న

  • @chinnaswamyk4498
    @chinnaswamyk4498 День назад +4

    Good discussion ❤