దశాబ్ది తెలంగాణపై మేధావి మాట || Thulasi Chandu || Prof Ghanta Chakrapani Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 2 июн 2024
  • Description: Check out this exclusive interview with Telangana scholar Prof. Ghanta Chakrapani discussing the 10th anniversary of Telangana statehood.
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/...
    🚶 Follow Me 🚶
    RUclips: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

Комментарии • 243

  • @OneEarth1Family
    @OneEarth1Family 21 день назад +12

    చక్రపాణి తెలంగాణ సమాజం కల లను చిద్రం చేసినవాడు...

  • @balakrishna1673
    @balakrishna1673 26 дней назад +15

    పదేళ్ళ గంట చక్రపాణి develop అయ్యారు... కెచ్చియర్

  • @munagalasettyshyamalatha3884
    @munagalasettyshyamalatha3884 26 дней назад +11

    మంచి ప్రశ్నలు వేశారు మేడం ఎప్పుడు ఇలాగే ఉండాలి ప్రశ్నలు మేడం

  • @janardhanreddymoreddy170
    @janardhanreddymoreddy170 26 дней назад +29

    చక్రపాణి గారు అభినందనలు బిజెపి ఆఫర్ ను తిరస్కరించినందుకు

    • @janardhanreddymoreddy170
      @janardhanreddymoreddy170 26 дней назад

      చక్రపాణి గారు చక్రపాణి గారు మీరు చెప్పింది ఉద్యోగ సంఘాల విషయంలో మన టీఎన్జీవో సంఘం అప్పుడు కెసిఆర్ గారిని అప్రమత్తం చేయడంలో విఫలమైంది ఆ విఫలమే కెసిఆర్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగింది ఈ విషయాన్ని ఉద్యోగ సంఘ నాయకులకు ముందుగానే హెచ్చరిక చేయడం జరిగింది అయినా వారు పట్టించుకోలేదు

    • @yesbhadra6696
      @yesbhadra6696 17 дней назад

      haha, Dasoju Sravan, RSP, Akunuri Murali, Mynampalli family veellantha KCR gani coverts
      Ghanta, Veeramalla, Prof Nag, Deshapathi gaallu veellntha KCR gani mariyu Pro Gayshankar gaalla Goebbels.
      Thulasi Chandu manchi chedhamu anukuney pichi thalli kani nija nijalu thelivu.
      Mallanna, veellandhariki rod dhimpey nijayathigala manchi manishi.

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 26 дней назад +13

    జర్నలిస్ట్ తులసి చందు గారికి వారి Team కి జే జే లు!! జయము, జయము 👋👋👋

  • @Dasvg555
    @Dasvg555 26 дней назад +20

    10 ఏళ్ల ముందు ఏం చేశారు ఏం చెప్పకుండా.... అప్పుడట్లా ఇప్పుడు ఇట్లా.... నిరుద్యోగులు చచ్చిపోతే ఒక్క రోజు అన్న వచ్చి మాట్లాడారా ఈ ప్రొఫెసర్

    • @nagyerrojula
      @nagyerrojula 20 дней назад

      వీడు కచర గానీ పాలేరు

    • @yesbhadra6696
      @yesbhadra6696 17 дней назад

      Dasoju Sravan, RSP, Akunuri Murali, Mynampalli family veellantha KCR gani coverts
      Ghanta, Veeramalla, Prof Nag, Deshapathi gaallu veellntha KCR gani mariyu Pro Gayshankar gaalla Goebbels.
      Thulasi Chandu manchi chedhamu anukuney pichi thalli kani nija nijalu thelivu.
      Mallanna, veellandhariki rod dhimpey nijayathigala manchi manishi.

    • @VainalaRamesh1234
      @VainalaRamesh1234 11 дней назад

      @@nagyerrojula .నువ్వు చక్రపాణి కే‌సి‌ఆర్ పెద్ద కాచార

  • @aasurya3335
    @aasurya3335 25 дней назад +4

    అక్కా నీ వీడియో కోసం waiting నీ వల్లే తెలంగాణ లో కాంగ్రెస్ వచ్చింది అధికారం లోకి

  • @vineelD8
    @vineelD8 26 дней назад +3

    Chakra paani gaaro gives good answers with full clarity.thulasu chandu doing good❤❤

  • @varun_sai_bro
    @varun_sai_bro 26 дней назад +41

    THULASI CHANDU MAM FANS.. 🎉

    • @yesbhadra6696
      @yesbhadra6696 17 дней назад

      Dasoju Sravan, RSP, Akunuri Murali, Mynampalli family veellantha KCR gani coverts
      Ghanta, Veeramalla, Prof Nag, Deshapathi gaallu veellntha KCR gani mariyu Pro Gayshankar gaalla Goebbels.
      Thulasi Chandu manchi chedhamu anukuney pichi thalli kani nija nijalu thelivu.

  • @ChandraShekar-kd2tr
    @ChandraShekar-kd2tr 26 дней назад +4

    I like chakrapani garu very talented

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 26 дней назад +1

    Very wisely answered by professor garu. 🎉🎉🎉🎉🎉❤❤

  • @madhukarreddymogili1854
    @madhukarreddymogili1854 26 дней назад +20

    T chandu you must meet veramalla prakash
    LONG LIVE KCR
    Namaste

  • @srinu213
    @srinu213 4 дня назад

    Good explaination sir

  • @ravimasidi620
    @ravimasidi620 26 дней назад +8

    Telangana needs many Tulasi Chandus

    • @UpenderJenaka
      @UpenderJenaka 26 дней назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @suryavivek299
    @suryavivek299 26 дней назад +5

    True journalist

  • @vanisaideekshitharaj2415
    @vanisaideekshitharaj2415 17 дней назад +1

    Very Good Madam

  • @narsinghbonagiri1499
    @narsinghbonagiri1499 19 дней назад +6

    ఈయన పెద్ద ఉద్యమాలు చేస్తే ఎన్కౌంటర్ చేయడానికి పోలీసులు ఈయన వెంటపడి నట్టు కలర్ ఇస్తుండు. పార్లమెంటు పందుల దొడ్డి అని లెనిన్ అన్నాడు. ఈయన లెనిన్ మార్గంలో నడుస్తున్నట్టు బిల్డప్ ఇస్తుండు. హరి గోపాల్ పేరు తీసి నక్సలైట్ల భావజాలం తో ఉన్నట్టు మెడలో దొంగ ఆభరణాలు వేసుకుంటుండు. నీది అల్లం నారాయణది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ది మీరంతా దొంగలని కే సి ఆర్ చెంచలని తేలిపోయింది. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎంతో అభిమానించే వాళ్ళు. కానీ మీ చరిత్రకు మీరే నిప్పంటించుకున్నారు. అటు కాకుండా ఇటు కాకుండా మాట్లాడుతుంటేనే అర్థం అయిపోతాంది. ఏం చెప్తున్నావు అనేది కాదు ఏం చేస్తున్నావ్ అనేది చూసే కాడ ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు.

  • @korukantiramadevi2524
    @korukantiramadevi2524 26 дней назад +4

    Tulasi garu👏🏻👏🏻

  • @VainalaRamesh1234
    @VainalaRamesh1234 11 дней назад

    సూపర్ అక్క చాలా బాగా కడిగేశారు

  • @rajashekhars199
    @rajashekhars199 22 дня назад

    Use full interview for every Telangana people and TSPSC or govt aspirants 🎉

  • @tailorsatyam1956
    @tailorsatyam1956 26 дней назад +3

    కొందరి కోసం రాజకీయ వ్యవస్థ పనిచేస్తుంది సమాజంలో సోమరితనం ఎక్కువై మనకున్న పనిని మనం చేసుకోవటానికి శక్తి ఉండి కూడా వనరులు ఉండి కూడా భూమి గాలి నీరు మొత్తం కలుషితం చేస్తున్నాం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసే విధానం ఎంతవరకు ఉంది ఆలోచించండి మాటలకు చేతలకు చాలా దూరం

  • @rajamallupeddi5899
    @rajamallupeddi5899 21 день назад

    మీ విశ్లేషణ చాలా బాగా ఉంది చక్రపాణి సార్

  • @prabhakarmojala1781
    @prabhakarmojala1781 26 дней назад +3

    ఇద్దరూ సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళే. అందుకే అలా వాదన వినిపిస్తోంది. చక్రపాణి గారు మీరు రాజకీయాలు వద్దు అని మీ గొప్పతనాన్ని చాటుకున్నారు. కానీ మంచి సలహాలు ఇవ్వండి. అలాగే తప్పులు జరినప్పుడు తప్పు అని తప్పకుండా చెప్పండి sir.

  • @Anilyadav-xg8pp
    @Anilyadav-xg8pp 26 дней назад +9

    ఉద్యోగాలు పెరిట యువతని రేచగొట్టి వల్ల జీవితాలతో ఆడుకొని వాడుకొని పిచ్చోలని చేసి అధికారం అనుభవించి అధికారంలోకి వచ్చి ఎక్కడ నుండి వస్తాయ్ వుండ్యోగాలు అంటారు ఎవడి స్వర్ధం కోసం చేసారు మీ ద్రోహం

    • @GK-is4cn
      @GK-is4cn 26 дней назад +6

      Telangana వచ్చాక చాలా బాగుపడ్డమ్. ఉద్యోగం అంటే ఉపాధి. నీ లాంటి సన్యాసులకు ఎన్ని సార్లు చెప్పిన అర్ధం కాదు. Telangana లో ఉపాధి పెరిగింది. Pakka state వాళ్ళు, north వాళ్లకు ఉద్యోగాలు వస్తున్నాయి. సిగ్గు శరం ఉండాలి. అవగాహనా ఉండాలి.

    • @rajamallak5567
      @rajamallak5567 21 день назад +1

      Definitely last 19yrs lo TS develop ayyindhi, employment andariki govt job ante impossible, talent unnavaadu private sector lo chaala opportunities develop ayinai.

    • @VainalaRamesh1234
      @VainalaRamesh1234 11 дней назад

      @@GK-is4cn నీ ముఖం అద్దం లీ చూసుకోరా బెవకుఫ్ బి‌ఆర్‌ఎస్ మనిషి

    • @revanthkumar8593
      @revanthkumar8593 8 дней назад

      Ee udhyamam lo cheppaledu ​@@rajamallak5567

  • @nagarajuukanti
    @nagarajuukanti 26 дней назад +1

    Great inspiration ma'am miru

  • @FlyingColors1
    @FlyingColors1 26 дней назад +13

    టీఎస్పీఎస్సీ మొదటి xerox మెషిన్ తెచ్చిన వ్యక్తి ఇతనే

  • @laxmanteja3208
    @laxmanteja3208 22 дня назад +1

    Tulasi athi thelivi vaddu sister

  • @journalist_knr
    @journalist_knr 26 дней назад +1

    Superb akka

  • @katamsanjeevaiah7778
    @katamsanjeevaiah7778 26 дней назад

    చక్రపాణి గారు అభినందనలు

  • @gopalreddy8754
    @gopalreddy8754 26 дней назад +2

    Tulasi Chandu doing good job, very stable & straight forward approach in her job.
    She is not supporting any party, we can see in approach
    We need more work from your side 🙂💐

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 26 дней назад

    పోటీ చేయను ..అంటుంటే ఓ చిన్న ప్రశ్న వేసేది ఉండే తులసి నామినేట్ చేస్తే ఏ సభకు వెళ్తారు అని❤

  • @ramdaslavudya9457
    @ramdaslavudya9457 26 дней назад +2

    తెలంగాణా కు ఒక బూతల స్వర్గం ( land of heaven )గా చేసే అవకాశం ఒక్క KCR గారికి మాత్రేమే వచ్చింది,2014 లో తను అధికారం చేపట్టేనాటికి మిగులు బడ్జెట్ ( 16 వేల కోట్లు ) వున్నా రాష్ట్రము, విస్త్రమైన గవర్నమెంట్ ల్యాండ్,4 కొట్లా మానవ వనరులు,కృష్ణ, గోదావరి, ప్రాణహిత, KADDAM, మంజీరా, లాంటి అనేక నదులు, అనేక ఖనిజా నిక్షేపలు ఉన్నా రాష్ట్రమును KCR చేతి లో పెట్టితే.... ప్రజలా జీవన ప్రమాణాలు వృద్ధి చెందే ( విద్యా, వైద్యం, ఉపాధి, SKILLED RESORCE డెవలప్ చెయ్యకుండా..10 లక్షలా కోట్లు అప్పు చేసి తెలంగాణా ను 100 YEAR వెన్నకి నెట్టేయడము జరిగింది

  • @reddimohan9904
    @reddimohan9904 26 дней назад

    Sweet voice tulasi garu

  • @SreenivasreddyRanabothu
    @SreenivasreddyRanabothu 26 дней назад +1

    తెలంగాణా ఆకాంక్సలు నెరవేరాకపోవడానికి, చక్రపాణి గారు కూడా ఒక కారణమే. ఇటువంటి మేడావులంతా.. ప్రభుత్వం లో పదవులు తీసుకొని అసలు లక్షం మర్చిపోయారు. ఇదే అసలు కారణం.

  • @ramulujogu4634
    @ramulujogu4634 26 дней назад +2

    ❤❤❤❤❤

  • @deepakmuthyam6218
    @deepakmuthyam6218 22 дня назад

    This anchor is impatient.

  • @SAHASRAREALESTATE
    @SAHASRAREALESTATE 26 дней назад +4

    🎉🎉sir,🎉🎉
    True telanganavadi..

  • @amvreddy
    @amvreddy 4 дня назад

    U n me together stood

  • @sapesadalaxmi3989
    @sapesadalaxmi3989 26 дней назад +1

    Chakr pani garu swathanthramu ga matladaleka pothunnaru

  • @user-xc8pr3sz3r
    @user-xc8pr3sz3r 16 дней назад +3

    నాలుగు ఫ్లాట్లు రెండు ఇండ్లు మంచి బ్యాంకు బ్యాలెన్స్ బాగానే సెటిలైట్ చక్రపాణి గారు నిరుద్యోగులను నిండా మంచం నాలుగు మాటలు నేర్చుకొని నాలుగు రాళ్లు ఎందుకు వేసుకున్నావు చాలు

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 26 дней назад +6

    ఉద్యోగ విషయం లో నిరుద్యోగులను తప్పుదోవ పట్టించిన వారిలో తులసి చందుగారి పాత్ర కూడా ఉందని నా భావన 😊

  • @ramulujogu4634
    @ramulujogu4634 26 дней назад +3

    🎉🎉🎉🎉

  • @akkunaidukorupolu434
    @akkunaidukorupolu434 26 дней назад +1

    సార్ ఈ పరిమితులన్నియు ఇంతకు ముందు ఉన్న వారికి లేవా? అపుడు మీరు ఎలా అడిగేవారు

  • @prasannalaxmi3615
    @prasannalaxmi3615 24 дня назад

    👏👏

  • @maheshkalyan8463
    @maheshkalyan8463 25 дней назад

    Congrats to thulasi Chand garu and ur colleague Dhruv rathee
    Be half of from bjp winning victory 🎉🎉🎉🎉

  • @mondruprasad8651
    @mondruprasad8651 26 дней назад +5

    మేడం తులసి గారు గంటా గారూ చెప్పేవి వేస్ట్, ఆంద్ర తో పోల్చటం వీడు వేస్తే గాడు తెలంగాన తెచ్చుకుంది వాటర్ కాంగ్రెస్ 2009 లో మాకు వాటర్ వచ్చింది 2014 నిచ్చి అకాల్వ రాలేదు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ప్రతములో 2009 లో వచ్చిన కాల్వ 2014 నించి రాలేదు, జాబ్స్ లేవు గౌరవం లేదు ధరణ చౌక తీసివేసినారు గంటా ఒక్ వేస్తే గాడు.

  • @giverespecttakerespect4303
    @giverespecttakerespect4303 25 дней назад

    ❤❤

  • @mohanakkam5435
    @mohanakkam5435 26 дней назад

    Good akka

  • @k6channel754
    @k6channel754 26 дней назад +1

    Manchi interview madam. Good job.

  • @Vk123ok
    @Vk123ok 26 дней назад +4

    Satya anveshi respect button ✅

  • @AbidAbia7865
    @AbidAbia7865 26 дней назад

    First like mine

  • @2019kumar
    @2019kumar 26 дней назад +5

    రేపే రిజల్ట్.. బిజెపి/మోడీ విజయ దుందుభి మ్రోగించబోతున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు.

    • @rajboda1
      @rajboda1 26 дней назад +3

      బీజేపీ కి అంతిమ్ సంస్కారం కాబోతుంది భక్తా

    • @SS_TALKIES_NLR
      @SS_TALKIES_NLR 26 дней назад +2

      You are correct brother, BJP is going to win.
      That's our MISERY.

    • @2019kumar
      @2019kumar 26 дней назад

      @@SS_TALKIES_NLR 😭😭😭😭😭

    • @2019kumar
      @2019kumar 26 дней назад

      @@rajboda1 😂🤣🤣😂🤣🤣😂🤣🤣😂

    • @ajaykrishnabandari6450
      @ajaykrishnabandari6450 26 дней назад +1

      తెలంగాణకు .. దక్షిణ భారతదేశానికి అది చాలా విషాదమైన రోజు రోజు..

  • @MsAkram26
    @MsAkram26 26 дней назад +1

    Madam...dr.sudhakar death gurinchi oka video cheyandi

  • @reddimohan9904
    @reddimohan9904 26 дней назад

    Please save Indian constitution ❤

  • @reddimohan9904
    @reddimohan9904 26 дней назад

    Jesus Christ loves you unconditionally

  • @raghavikotti8791
    @raghavikotti8791 26 дней назад

    Hii akka...
    Mii videos anni chala informative ga untayi..
    Akka. Phone pay lo mana paramayam lekunda amount avvadam ..
    Atuvantappudu yelanti notification kuda radhu dhinigurinchi koncham cheppandi akka

  • @RajashekharThari
    @RajashekharThari 26 дней назад

    Hi medam

  • @shivakanththarkam2946
    @shivakanththarkam2946 26 дней назад

    44:00 super point

  • @EDMVibes24
    @EDMVibes24 25 дней назад

    29:42 Super Fact

  • @reddimohan9904
    @reddimohan9904 26 дней назад

    May God bless you long life reject bjp

  • @M_chandu7
    @M_chandu7 26 дней назад +1

    V Prakash interview cheyu akka

  • @VIGNANRAJ
    @VIGNANRAJ 26 дней назад +16

    అక్క సార్ కి వాటర్ ఇస్తే బాగుండు పెద్దలు ఆరిపోతున్న..

    • @Purshewar-Gangadhar
      @Purshewar-Gangadhar 26 дней назад

      పెద్దలు ఆరిపోతున్న అంటే

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 26 дней назад +1

      ​@@Purshewar-Gangadharతడబాటు కు గొంతు ఎండిపోతుంది అని.

    • @sreenwasps2096
      @sreenwasps2096 26 дней назад +1

      Akkanu tagi annaku ivvamanu

  • @sumankuncham4755
    @sumankuncham4755 25 дней назад

    You will see in upcoming

  • @nagarampasulamogili3912
    @nagarampasulamogili3912 26 дней назад

    చక్రపాణి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేర్మన్ గా ఒక ఫేల్యూర్ అని ప్రువ్ చేసుకున్నారు‌. నిరుద్యోగులకు ఇవన్ని పట్టవు ఉద్యోగము వచ్చిందా లేదా అనేది ముఖ్యం. కనీసం కొత్త ఉద్యోగాలు సృష్టించక పోయినా, ఉన్న ఖాళీలు కూడా నింపి లేకపోయారు. అవసరమైతే రూల్స్ మార్చి ఐనా ఉద్యోగాలు ఇవ్వ వలసింది. అంతేకాని ఈ డొంక తిరుగుడు సమాధానాలతో సమర్థించుకోవడము తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించారు.

  • @mrr5358
    @mrr5358 26 дней назад +1

    అమరవీరుల ఉసురు తగిలి పోతారు...ఒక పక్క అన్యాయం జరిగిన మనం 10 years లో ఒక్క గ్రూప్1 రిక్రూట్మెంట్ వేయలేదు .జరిగింది అనుకున్న ఏపీ 2 group-1 ,3 గ్రూప్-2 ఎలా చేసారు 10 years లో.
    ఆంధ్ర వాడికన్న తెలంగాణ వాడి అన్యాయం ఎక్కువ జరిగింది...
    ఎవడండి పార్థ సారథి రెడ్డి
    ఎవడండి మేఘ కృష్ణ రెడ్డి
    వీళ్లతో ఎలెస్తాడా కేసీఆర్ తెలంగాణ ni

  • @youtubemarketing3401
    @youtubemarketing3401 26 дней назад +2

    Ganta chakrapanigari samadanalatho meeru santrupthi chendaledhu alage memukooda.

  • @localboykittu1741
    @localboykittu1741 26 дней назад

    Hi medham Garu bagunara

  • @rajan-ll6bi
    @rajan-ll6bi 25 дней назад +1

    చక్రపాణి ఇంటర్వ్యూ కి అనర్హుడు .
    ఉద్యమకారుడు అని చెప్పుకునే ఇతను భయపడుతున్నాడు .
    ఈ ప్రశ్న అడగకూడదు ఈ ప్రశ్న అడుగు అని నువ్వు చెప్పినట్టు జరిగితే అది ఇంటర్వ్యూ ఎలా అవుతుంది .
    అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సోది చెప్తూ వాదిస్తున్నావు .

  • @VainalaRamesh1234
    @VainalaRamesh1234 11 дней назад

    000..చుక్కలు చూపించవు అక్క సూపర్

  • @soujanyahanamkonda722
    @soujanyahanamkonda722 26 дней назад +1

    Meru eka serial lo acting cheyara varudhini garu please come back to serials మీరు మీ కళను చంపెయకండి దేవుడు అందరికీ ఇలాంటి టాలెంట్ ఇవడు అందరినీ యెంటర్టెంమెంట్ చేయడం అది ఒక పెద్ద కళ మిస్ చేసుకొకండి ప్లీజ్ please🙏🙏🙏 మళ్ళి మిమ్మల్ని మా ఇంటి varudhini లాగా చూడాలి

  • @petaramakrishna4034
    @petaramakrishna4034 26 дней назад +1

    Akka ...కంచె ఐల్లయ్య సర్ తో ఇంటర్వ్యూ చేయండి అక్క ప్లీస్

  • @siddharth7618
    @siddharth7618 26 дней назад

    Thulasi Chandu Garu, you should be more mature and intelligent in asking Qs particularly with educated and enlightened people,. if I may suggest you should do lot of HOME WORK

  • @srinivasgadipalli1245
    @srinivasgadipalli1245 25 дней назад +1

    గంటా చక్రపాణి గారు ఆంధ్రప్రదేశ్ కి ఉద్యోగాల విషయాలు అవసరం లేదు మన పోరాటం దాని మీదనే కాబట్టే తెలంగాణని సాధించుకున్నాం మన తెలంగాణ పిల్లలకు ఉద్యోగాల అవసరం అది స్ట్రైట్ గా చెప్పండి మేడం చందు గారు అడుగుతున్నారు ప్రభుత్వం ఫెయిల్ అయిందా ఉద్యోగాలు ఇవ్వడంలో మీరు ఫెయిల్ అయ్యారా అని స్పష్టంగా అడుగుతున్నారు సమాధానం చెప్పండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం

  • @bshiva411
    @bshiva411 26 дней назад

    Charging TS -> TG
    Change the symbol of the telagana
    Not important
    Current people need employment empowerment, improvement, enhancing agriculture...

  • @venkatakiritimunganuru601
    @venkatakiritimunganuru601 26 дней назад

    I have huge respect for Chakrpani garu but this Q&A did not provide any clarity on the hot button issues presented by Tulasi garu.

  • @Srinivaschary333
    @Srinivaschary333 20 дней назад +2

    నీవు తులసిమొక్కవు కాదు తులసి పేరుతో నీవు దేశ ద్రోహవి.
    తులసిపేరుతో నీవు దేశ ద్రోహులు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు..
    ఖాన్ గ్రేస్ స్కామ్స్ గురించి ఎప్పుడైనా చెప్పావా.....??

  • @amvreddy
    @amvreddy 4 дня назад +1

    Anna tspse leak entire ra

  • @muneerbhai7142
    @muneerbhai7142 14 дней назад

    2014 jun కు ముందు ఉన్న చక్రపాణి వేరు 2014 తర్వాత చక్రపాణి మూసిన పుస్తకం .. తెలంగాణ ప్రజలకు విషయాలు చెప్పడం లో దాపరికం కు అలవాటు పడ్డవాడు మారిన మనిషి.

  • @madhuKamepally-hu1bz
    @madhuKamepally-hu1bz 26 дней назад

    Madam v prakash garini interview cheyandi

  • @Nature_0810
    @Nature_0810 3 дня назад

    Exact ga answer ivvalekapoyaru Sir.. So disappointed

  • @raghunath7384
    @raghunath7384 23 дня назад +1

    అవినీతి పెరిగింది ఎలా చెప్తున్నారు తల్లి? వుంది వుంటే మీరు వీడియోలు ఎందుకు చెయ్యలేదు ?

  • @venkateshrao7038
    @venkateshrao7038 26 дней назад +1

    BJP Govt working against Telangana development. It is not Sanctioned Navodaya vidyalayas in new districts of Telangana.TS has only 9 NVs in its 32 rural dist. Smaller states like Punjab, Haryana,CG, ,Jharkand ,JK have more Navodaya vidyalayas than Telangana. Not one Central Govt funded Medical college for Telangana.

    • @shravanyadavable
      @shravanyadavable 26 дней назад

      Bjp govt vastene money istadu vadu, lekapote asalu ivadu, chala cruel mentality untadi bjp valladi

  • @VainalaRamesh1234
    @VainalaRamesh1234 11 дней назад

    వినేవాడు వెర్రిపప్ప అయితే చెప్పేవాడు చక్రపాణి గారు

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa 16 дней назад

    చక్రపాణి గారు పాపం మోసపోయారు! ఆయనకు railway manual కు సంబంధించిన నార్మ్స్ ఇచ్చి బస్ ను నడపమన్నారు! ప్రతి సారి ఆయనకు నార్మ్స్ అడ్డం వచ్చి వుంటాయి! A train on road can't run

  • @Vk123ok
    @Vk123ok 26 дней назад +11

    Dhruv rathee respect button ✅

  • @SS_TALKIES_NLR
    @SS_TALKIES_NLR 26 дней назад +1

    ఆయన AP విడిపోయింది అని అంటే మీరు కూడ ఒప్పుకున్నారు.
    That's very bad Madam.
    Overall it's a good interview.
    👌

    • @chethancreations7714
      @chethancreations7714 26 дней назад

      charitra chaduvayya...
      rendu states kalisi.. vidi poyayi

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y 26 дней назад +1

      వదిలించుకున్నందుకు మాకు సంతోషం.ఉమ్మడిగా వున్నపుడు అందరూ అన్నిప్రాంతాళప్రజల సొమ్ముతో భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసాము అందరు CM లుకలిసి. కానీ దుష్టతలంపుతో కౌరవులలాగా విభజన కోరుకుంటే దుష్ట ఆలోచనతోనే కాంగ్రెస్, కలిసి BJP కలిసి వేరుచేసాయి.ఫలితం ఇక్కడ అనుభవిస్తాయి అక్రమంగా విడదీసి నందుకు.మమ్మల్ని ఆడిపోసుకున్నంతకాలం మీకు తప్పదు. మేము అన్నే గమనిస్తూనే వున్నాము. స్వార్ద్ం, శంకుచితత్వం, కుళ్ళు కుతంత్రాలు వద్దు. అక్కడ వ్యవస్థలు వాటి నిర్వాకాలు చూసుకోండి. నిత్యం అగ్నిగుండంలా ఫైర్ ఆక్సిడెంట్లు, ఏ వ్యవస్థపై నియంత్రణ లేక అన్నింటా అవినీతి గొప్పలు చెప్పుకోవటం కాదు. ప్రతి చిన్న వానకు బురదమయం, గోతులు ప్రపంచ నగరం బాగా డెవలప్ చేయండి. మాపై మీకెందుకు అక్కసు లెక్కలు ఇంకా తెలలేదు కానీ మీకు మంచి బుద్దిని ప్రసాధించమని దేవుని ప్రార్ధిస్తాము. ఎవరో వచ్చి దోచుకున్నారని అంటుంటారుగా. దోచుకున్న వారివాద్దనుండి పెరుక్కోండి ఎవరెవరో దోచుకుంటే AP ప్రజలపై ఏడుస్తారెందుకు. అక్రమాలుంటే మీకు అడ్డంలేదుగా ఇపుడు. ఎందుకు?. ఎదుటివారిపై ఏడుపుమాని ఎదగటం చూడండి Tq. జైహింద్. మీలో లోపాలను చూడండి సరిచేసుకుని ముందుకు సగండి ఒకరిపై ఏడవడం మాని సాగండి. నక్కాజిత్తులు వద్దు గౌరవంగా సాగండి. సాధించుకోండి. కృతజ్ఞతలు.

    • @SS_TALKIES_NLR
      @SS_TALKIES_NLR 26 дней назад +1

      @@user-br4oc4dz1y 👍❤

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 25 дней назад

      Telangana movement అనేది over exaggerated అని కూడా ఒప్పుకున్నాడు కదా!

  • @uppulasubhash1580
    @uppulasubhash1580 26 дней назад +1

    అవకాశవాది

  • @FolkTalent
    @FolkTalent 26 дней назад

    Druv rathee fans assemle here....

  • @stephensharon1428
    @stephensharon1428 26 дней назад

    Mam most questions were suppressed 😅

  • @rajkumarracharla9609
    @rajkumarracharla9609 26 дней назад +1

    Akka fans Assembled...@@🔥🔥🔥Also Pani sir..

  • @VainalaRamesh1234
    @VainalaRamesh1234 11 дней назад

    మీరు ఎన్ని చెప్పిన బి‌ఆర్‌ఎస్ గుండు సున్నా ...జీవితాంతం ఇంట్లో కూర్చోండి

  • @sudhakarch55
    @sudhakarch55 4 дня назад +1

    Kcr friend

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 24 дня назад

    చక్రపాణి గారికి తెలుసు Tulsi అడుగుతున్న విషయం అయితే తప్పించుకునే మార్గాలు వెతుక్కుంటూ ఉన్నారు ఆయనకు కావాల్సింది ఆయనకు దక్కింది అంతె

  • @neelaharish9034
    @neelaharish9034 26 дней назад +2

    గంటా చక్రపాణి గారు ఆయన వాదనలో కర్ర విరగదు పాము చావదు. ప్రజలకు ఉపయోగపడని ప్రభుత్వం నాయకులు పబ్లిక్ కమిషనర్ చైర్మన్ ఉంటే ఎందుకు ఉండకపోతే ఎందుకు. కెసిఆర్ సహచరుడిగా మీరు ఉన్నప్పుడు ఆయనకు చాలా విషయాలలో తెలంగాణ అంశాల పట్ల ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆయన గెలుపుకి తోడయ్యారు. కానీ కెసిఆర్ చేసిన మోసాలు కుట్రలు ఆయన వైఫల్యాన్ని ప్రశ్నిస్తే ఒప్పుకోవట్లేదు. మంచి వాడి మౌనం రాజ్యానికి చేటు 🫵

  • @deepak3304
    @deepak3304 21 день назад

    కొన్ని చోట్ల సార్ మాట్లాడేటప్పుడు తులసి గారు ఏడుపు మొఖం చేసుకున్నారు.

    • @nagyerrojula
      @nagyerrojula 20 дней назад

      Sir ఆమెను మాట్లాదించలేదు ఆయన దగ్గర సరైన జవాబు లేదు

  • @bharathmamidala547
    @bharathmamidala547 26 дней назад +1

    Telangana meeda akkasu vellagakkadam koddimandi genetic feature

  • @ravimasidi620
    @ravimasidi620 26 дней назад +1

    Many tulasi chandus muat be raised

  • @kishore2919
    @kishore2919 26 дней назад

    Tulasi garu, meeru konchem hyper ayinattu anipistundi...Ee interview lo. Heckling him is not nice. You could ask him after his reply.

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 26 дней назад

    తులసి మూర్ఖంగా మాట్లాడుతుంది..తను అది మాట్లాడడం అనైతికం అవుతుంది అంటుంటే గుచ్చి గుచ్చి అడిగి ఎప్పుడు గుర్తుకు రాని చాలా మందికి తెలియని తన సోషల్ ఐడెంటిటీ గురించి గుంభనంగా మాట్లాడడం..పిలిచి అవమానించడం అనేది మూర్ఖులు కూడా చెయ్యరు..

  • @pavachu
    @pavachu 18 дней назад +1

    అక్క ప్రశ్నలు బానే వేశారు కానీ అక్కడి నుండి సమాధానం రావట్లేదు ... కెసిఆర్ అంటే ఉచ్చ పడుతుంది ఈయనకి 😂