భగవంతుడిని ఈ భూమి మీద ఏ ప్రాణి చూడలేదు, భగవంతుడి రూపం మానవ రూపం కాదు అంటుంది ఖురాన్ బైబిల్ యజుర్వేదం 40:9 అందరి దేవుడూ ఒక్కడే అదే వేదం చెబుతుంది. ఓంనతన్యాకప్తికపరిస్థిలోకి - ఈలోకంలో దేవుడు ఇలా ఉంటాడనటానికి ఎలాంటి ఆధారాలు లేవు. నచేశివారైవచతశ్వలింగం - ఆయన ఎవరికీ పుట్టలేదు ఇంకొకరికి జన్మనివ్వలేదు. సకాలనంకరణాదిసాధిశో - ఏ కారణం చేతనైన సాధించి శోధించి తెలుసుకోవాలంటే, నతన్యాగ్నంపరితత్మయామి - అతను ఇచ్చిన జ్ఞానసంపద ద్వారా తెలుసుకోండి.. చూసారా ఎంత బాగా చెప్పారో.... ఇంకా రాబోయే ప్రవక్త గురించి భవిష్యపురాణంలో ఓం మమదం ద్వితీశ్రీనామజేయశ్యహా - మహమ్మద్ అనే ప్రాఖ్యతనామం కలిగినవారు, మక్కయ్ శ నగర జననష్యహా - మక్కయ్ అనగా మధ్యమాంకము శ అనగా నగరము భూమికినగర జననష్యహా - మక్కయ్ అనగా మధ్యమాంకము శ అనగా నగరము భూమికి మధ్యభాగముండే నగరమందు జన్మిస్తారు. అద్వైతవేదపారంగష్యహా - ఆదేనుశారం విధ్య అందుతూఉంటుంది. (ఇదే వాక్యం బైబిల్ లో కూడా ఉంది యోహాను 16:5 నుంచి చదివితే 16:13 లో ఏముందో గమనించండి) భూయిష్ట శశివర్నిశ్యహా - భూమిమీద వారు గోధుమ వర్ణంలో కలిగిఉంటారు. చంద్రోపాశ ఘనాంగష్యహా - చంద్రుణ్ణి చూసి వారు నెలలు లెక్కపెడతారు. అహమదఇతిఖ్యాతహా - అహమ్మద్ అనే పేరుతో ప్రాఖ్యాతిగాంచుతారు. శిష్యష్యాఖో పరిమన్వితహా - శిష్యులను అక్కడక్కడా ఏర్పాటుచేస్తారు. సోమవతీ యశోభూషితహా అమీనా అబ్దుల్లాహ్ కడుపున జన్మిస్తారు. మరుస్థలి నివాశీనాం - యుద్ధలు జరిగే ప్రాంతంలో నివాసముంటారు. లింగచ్చేది - వడుగులు చేయించుకొనిఉంటారు. ఖడ్గధారి ఆయుధమును ధరించిఉంటారు. శిఖాహీన -తలపై ముడిఉండదు. స్మశృధారి - గడ్డం పెంచుకొని ఉంటారు. ఉచ్చలాపి - బిగ్గరగా గోంతెత్తి మాట్లాడుతారు. సర్వభక్షి - శాఖాహారి మరియు మాంసాహారి. భవిష్యతిజనోమమహా - భవిష్యత్తులో జన్మిస్తారు. ముసలయైన ధర్మసంస్కారహా - మరుగునపడ్డ ధర్మాన్ని మళ్ళీ స్థాపిస్తారు. అదే ఇస్లాం. ఇక నమాజు గురించి వేదం ఏమిచేబుతుందో చూడండి ... రామాంజనేయవాక్యం బాలకాండంలో ఓం తత్ ప్రళయం హాధితం తత్ భవతి భూషితహా - ప్రళయదినంనాడు ప్రతి ఒక్కరూ ఇలా నిలబడి ప్రార్ధిస్తారు, యదస్కంద భుజస్కందహా - ఎదభాగాన్ని భుజభాగాన్ని జోడిస్తారు దీన్ని అరబీ లో ఖియామ్ అంటారు. అర్ధచంద్రాకార వృత్తాష్యహా - అర్ధ చంద్రుడు ఏవిధంగా వంగి ఉంటాడో అలా శరీరాన్ని వంపాలి దీన్ని రుకూ అంటారు. సాష్టాంగ దండప్రమాణశ్యహా - సా అనగా శరీరము అష్ట అనగా ఎనిమిది అంగములు అనగా భాగములు (నుదురు,ముక్కు, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు, రెండు బొటన వేళ్ళు) ఎనిమిది భాగాలను నెలమీద అంచండి దీనిని అరబీ లో సజదా అంటారు. యోగాతీతం అశ్యహా మనిషి యోగ సాధనలో ఎలా ఉంటాడో అలా కూర్చోవడం దీనిని అరబ్బీలో ఖైదా అంటారు. అర్థమయిందా???? నమాజ్ గురించి వేదం ఏమి చెబుతుందో.. మేము ఇవన్నీ నమ్మము అంటే ఎవరు నష్ట పోతారో మీకు బాగా తెలుసు. ప్రపంచంలో ఎక్కువగా ఇస్లాం మతాన్ని స్వీకరిస్తున్నారు పిచ్చోళ్ళయి కాదు. నిజాన్ని గ్రహించి.
@@ananthprakash2122 nuv bible lo booth ani chupisthey nenu hindu matham ne angikaristha bro okavela nenu hindu vedala lo mariyu hindu books lo nenu booth ani chupistha nuv Christianity accept chesthavaa
నాకు అర్ధం కానిది ఒకటి ఉంది మనిషిని చేసినవాడు దేవుడా లేదంటే రాయిని దేవుడిలా చేసి రాయికి ప్రాణం పోసిన వాడు దేవుడా ఆలోచించవలసిన విషయమే కదా రాయికి ఒక మనిషి ప్రాణం పోస్తే దేవుడు అవడం ఏమిటండి ప్రాణం పొసేవాడు దేవుడు కదా
@@srinivaskakarala7529పెళ్ళాం లేచిపోయిందని గంగలో దునికి సూసైడ్ చేసుకుని సచ్చిన మీ స్త్రీరాముని శవానికి మీరెందుకు పూజలు చేస్తున్నార్రా మరి? బొద్దింకనే దులుపుకోలేని మీ వినాయకుడికి మీరెందుకు పూజలు చేస్తున్నారు మరి? Sorry ఈ విషయం మీ చిన్నజీయర్ స్వామినే చెప్పిండు.
My first view to signature studios channel.. Worst questions, worst interviewer.. Madhavi Latha gave her best with honesty... Great ❤.. literally anchor ki warning ichnattu matladaru..
ఒరేయ్ గాండు దేవుడు అత్మ స్వరూపి ఎలారా దేవుడు అత్మ స్వరూపి కాదు దేవునికి రూపం వుంది అయన రూపం అనంత వైయినది అయన రూపం విశ్వమంత నిండి ఉంది అయనను చూడాటానికి మన రెండు కళ్ళు చాలవు
మాధవి లత గారు మీరు చాలా అందంగా మాట్లాడుతారు. మీరు మాట్లాడే మీ అందమైన మాటలకు ఫ్యాన్ నేను మీరు నాకు మంచి వ్యక్తిత్వం ఉన్న ఆడవారిగా కనిపిస్తారు. నేను గాని ఎక్కువ డబ్బులు సంపాదిస్తే. మీరు ఏ వయసులో ఉన్నా సరే. మీతో ఒక మంచి సినిమా తీయాలని నా కోరిక. ఏ చెడ్డ కమిట్మెంట్ లేకుండా నీకు నచ్చినట్టుగా. RVL
Great words, Good attitude, Inspiring Theories, well Standards, Valuable Values ❤ Keep Going mis Madhavi Latha Garu 🙏 Thank you for inspired me a lot 🙏🙏
మీరు సమాదానాలు చెప్పిన తీరు చాలా చాలా మెచ్యూరిటీ గా ఉన్నాయి కానీ ఆ యాంకర్ వెదవ అడిగిన ప్రశ్నలే చాలా చాలా అసహ్యంగా, వ్యక్తిగతంగా వ్యక్తిత్వాన్ని అవమానించే విధంగా ఉన్నాయి. ఇంకోసారి ఇలాంటి వాని ఇంటర్యూ కి అటెండ్ కాకండి దయచేసి 🙏
మాధవీ లత గారూ... మీరు నటించిన "నచ్చావులే" సినిమా చూసి మేమంతా నువ్వు "నచ్చావులే" అనే అనుకున్నాము. ఎంత క్యూట్ గా ఉన్నారో... ఇప్పటికీ అదే క్యూట్నెస్... But u r so much matured mentally. Yes... Madhavi. Just like you, I too talk with my little Ganesha daily. I say GM, GN. I request him to take care of everything, bcoz he is not only cute but so wise and strong... again like you. Don't care these people. Go with your own agenda which you believe. Lord Krishna & Lord Ganesha both would bless you. Okay ❤
వ్యక్తిత్వం అంటే.........భగవద్భక్తీ అంటే.....నువ్వు దేనికోసం, ఎవరి కోసం, ఎలా బ్రతకాలి......పదవి లేదా అవకాశం అనేది ఇతరులకు ఉపయోగపడటం లో ఎంతో ముఖ్యపాత్ర వహిస్తుంది మొదలగు విషయాలపై మంచి అవగాహన కల్పించారమ్మా.... మీరు ఎవరూ ? మీ background ఏమిటి ఇలాంటిఇవేమీ తెలియని background గల ఒక ఆశ్రమవాసినీని నేను. ఇప్పుడు ప్రపంచంలోనికి రావలసి వచ్చింది. Accidental గా మీ interview చూసాను. మీ వ్యక్తిత్వం నాకు చాలా బాగా నచ్చింది. మీ సమాధానాలు కూడా నాకు చాలా బాగా నచ్చి పై సందేశాన్ని add చేసి దీనిని చాలా groups కి forward చేసాను. కృష్ణయ్య గురించి మంచి అవగాహన కలిగి ఉన్నారు. హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఓం నమః
మాటల్లో నటన లేదని స్వచ్ఛమైన హృదయంతో సత్యమైన వాక్కులు భావాలలో నవ రసాలుంటాయన్నది కూడా సత్యము ఆధ్యాత్మిక చింతన కలిగియుండడం ప్రశ్నలకు తగిన జవాబులు అభినందనీయం అమ్మ 🎉🎉🎉🎉🎉
మనిషి రాయిని ఒక రూపం చెక్కి ఆ రూపానికి దేవుడు అని పేరు పెట్టి దాని దేవుడు అని నమ్ముతున్నారు మరి దానికి ప్రాణం పోయేలేకపోతున్నారు ఎందుకు అది రాయి గనుక చెక్కిన వాడు మనిషి గనుక దేవుడనే సృష్టించేంత గొప్పోడు అయిపోతే మనిషిని దేవుడు అనొచ్చు కదా మనం సృష్టించిన వాడు కాదు దేవుడు మనల్ని సృష్టించిన ఆయన దేవుడు( jesus) / మనిషి విగ్రహాన్నికి రూపం ఇస్తున్నాడే కానీ ప్రాణం పోయేలేకపోతున్నాడు కాబట్టి దేవుడు కాడు
మేము గొర్రెల మే నేను ఇప్పటికి కూడా నిన్ను ఆశీర్వదిస్తాను నా యేసయ్య కృప నీకు తోడై యుండును గాక నాకు బైబిల్ నేర్పింది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని నేర్పింది మరి మీరేం నేర్చుకున్నారు పోరా గొర్రె అనడం నేర్చుకున్నారా ఇది మీ సంస్కారం
తమ్ముడూ... నీ పేరు మహేష్.. అంటే మహేశ్వరుడు అన్నమాట. భారత్ లో పుట్టినవారందరూ ఔనన్నా కాదన్నా హిందువులే. ఎందుకంటే క్రైస్తవమైనా ఇస్లామైనా మన దేశంలో పుట్టిన మతాలు కావు. అంటే ఇక్కడ పరమతస్తులం అని చెప్పుకుంటున్న వారందరి మూలాలు ఏదో ఒక సమయంలో హిందూ ధర్మాంతోనే ముడిపడి ఉన్నాయి. మనందరిలో ఉన్నది హిందూ రక్తమే. క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే కజిన్స్ అనే అపోహ నుండి బయటకు రండి. ఈ దేశంలో పుట్టిన వారందరూ కజిన్సే. అందుకే మనందరం "భారతీయులందరూ నా సోదర సోదరీమణులు" అని బడిలో ప్రతిజ్ఞ చేస్తాము.. చేపిస్తాము. ఇకపోతే దేవుడు మనని సృష్టించిన మాట 100℅ వాస్తవం. ఔను.. రాయికి రూపాన్నిస్తున్నాం... "ప్రాణం కూడా పోస్తున్నాం". ఎందుకంటారా... హిమాలయాల్లోని చెట్లు పుట్టల నుండి రాళ్లు రప్పలనుండి తయారైనది కావా మనం వాడుతున్న ఈ ఔషధాలన్నీ. ఈ జగత్తుని "వసుదైక కుటుంబం" అని అంటాము. సచ్ఛీలుడగు మనిషి ప్రతి ప్రాణిలో, ప్రాణము లేని వస్తువులో కూడా భగవంతుణ్ణి చూస్తాడు. ఉదాహరణకు పంచభూతాలు (భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం) లేకుండా నువ్వు బతకగలవా.. impossible. అంటే నువ్వన్నట్టు ఇవన్నీ మనిషికి ప్రాణం పోస్తున్నట్టే కదా. అంటే భగవంతుని ఈ సృష్టిలోని ప్రతి వస్తువు (ప్రాణమున్నదైనా/ ప్రాణరహితమైనా) లో కూడా దేవుడిని చూసుకోవచ్చు. సరేనా బ్రదర్ ❤
@@ramanandbalivada1361 అన్నయ్య మీరు నాకు ఇచ్చిన గౌరవాన్ని బట్టి మీరు నాకు ప్రేమతో చెప్పిన మాటలను బట్టి నా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను అవును అన్నయ్య మనమందరం భారతీయులం సహోదరి సహోదర భావం కలిగి అందరూ అన్నదమ్ములు ఐక్యత ప్రేమ కలిగి జీవించడమే నిజం నేను కాదనలేదన్న ఇక్కడ వచ్చి క్రైస్తవులు ఇస్లాం హైందవులు అని మనలో కొందరు మత భావాలను సృష్టించి ప్రేమానురాగాన్ని చంపేశారు మీరన్నట్లు పంచభూతాలు అన్నారు అన్న పంచభూతాలు అంటే? గాలి నీరు అగ్గి భూమి ఆకాశం ఇంకోటి కూడా చెప్పినారు అన్న మీరు రాయిలో చెట్టులో ప్రతి ఒక్క ఔషధం లో ప్రాణం ఉంది అన్నారు?సరే ఆ ఔషధాలు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి వీటిని మన కొరకు దేవుడు సృష్టించినాడు భూమి పైనున్న ప్రతి ఒక్కటి దేవుడు సృష్టించినది మన కొరకు దేవుడు సృష్టించాడు మరి అలాంటి దేవుడిని మనం విగ్రహంలో చెట్టులో అన్నిటిలో దేవుని చూస్తే సృష్టించిన దేవుడు వైపు ఎప్పుడు చూస్తాం సృష్టిలో ఉన్న వాటిని పూజించకూడదు అని శుక్లర వేదం ఋగ్వేదం లో ఉంది ..... గ్రంథాల్లో సృష్టికర్త గురించి రాయబడింది సృష్టిలో ఉన్న వాటిని మనం దేవుళ్ళను నమ్మేస్తే సృష్టికర్త ఎవరు అని ఎలా తెలుస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నంలోనే నేను అన్నిట్లో తెలుసుకుంటున్నాను అన్ని గ్రంథాల్లో సృష్టికర్త అయిన దేవుడి గురించి రాయబడింది ఆయనే భూలోకానికి వచ్చాడు మన కొరకు రక్తాన్ని చిందించాడు ఇది నిజం అక్షరాల సత్యం నేను కూడా హైందవుడుగా ఉన్నవాడిని నన్ను ఎవరు బలవంతంగా క్రైస్తవుడుగా మార్చలేదు బైబిల్ చదువుతున్నప్పుడు నాలో తెలియని పక్షతాపం నా కళ్ళల్లో నీళ్లు రావడం జరిగింది అప్పుడు నేను గ్రహించినాను నిజ దేవుడు యేసయ్య అని తెలుసుకున్నాను నా జీవితంలో నేను మూర్ఖుడిగా ఉన్నాను కోపం ఎక్కువగా ఉండేది క్రైస్తవులు నా ఇంటి దగ్గరికి వస్తే వెళ్ళిపో అనేవాడిని ఎంతోమంది సేవకులు దూషించిన నాలో ఉన్న గర్వానికి తగిన గుణపాఠం చెప్పినాడు దేవుడు అప్పుడే నా చేతిలోకి బైబిల్ వచ్చింది ఆ తర్వాత నా జీవితాన్ని మార్చింది బైబిల్ మార్చింది సహోదరులారా అంతే అన్న నన్ను ఎవరు బలవంతంగా మార్చలేదు మీరు అర్థం చేసుకుంటారని ప్రేమతో మీకు వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్
అడవి లత గారు చాలా కరెక్టుగా మాట్లాడుతున్నారు ప్రశ్నలు అడిగే యాంకర్ పిచ్చి పట్టి నన్ను కన్నా అమాయకంగా అడుగుతున్నారు సమాజానికి కావాల్సిన సబ్జెక్ట్ ఏదన్నా అడుగు నాయనా ప్రతి పోరంబోకు వెధవలు హిందూ సమాజాన్ని హిందూ సనాతన ధర్మాన్ని పిచ్చి ప్రశ్నలతో అవహేళన చేయడమే ఒక స్టైల్ గా మారిపోయింది ఆ మాట్లాడేవాడు ఆడియో వాడు కూడా హిందువులు కూడా ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని కించపరిచే ప్రశ్నలు గర్ల్స్ ఎంత మేటర్ ఏం లేదు ఏదైనా రాజకీయం గురించి ప్రజలకు అవసరమైంది అడుగు నాయన
ఈ షో నాకు బాగా నచ్చింది, ఎందుకంటే తల్లి ని, తండ్రి ని, ఎలా చూడాలో, కుంటుంబ లో, ఎలా నడవలో బాగా, నేర్పుతునాయ్, ఒక పక్క, బ్రతుకే బరువై ఎంతోమంది దిక్కుమాలిన, పరిస్థితులు కూడా వెళ్తుంటే, సమాజానికి ఉపయోగపడేవి నేర్పకుండ, ఇవేంటి, ఒకే ఈ వాదన వల్ల, ఏం నేర్చుకోవాలి, మన కళ్ళ ముందు ఉన్న మనుషులు కోసం ఎవరు, పాటించుకోరు, దేవుడు ఉన్నాడా లేరా, ఇవేంటి, ఓకే ఉంటే ఏంటి, ఒక వేల లేకపోతే ఏంటి, భగవంతుడు ఉన్నారా లేరా అనేది, మనం నమ్మే నమ్మకం లో, అంతే, దీనికెందుకు, ఇంత, చేస్తున్నారు, సమాజానికి ఉపయోగ పడేవి చెప్పండి, 🙏🙏🙏🙏
Looks like the interviewer is following arnab goswami. But the guest speaker is not allowing him to be.....😀 No one can become a better companion than Krishna. The people who are close to Krishna are blessed.
మనుషులు రాయిని చెక్కి దానికి జీవం పోస్తే దేవుడు అవుతాడట 😂😂😂 అదే నిజమైతే రాయి దేవుడు కంటే దాని చెక్కిన మనిషి దేవుని కంటే గొప్పవాడు దేవునికే దేవుడు .😂😂 దానికి ఇంకా పిచ్చి తగ్గలేదు క్రాంతి గారు.. మీరు జర జాగ్రత్త 😮😮😮😮
The interviewer is actually mad. You have nicely managed the mad person. You are 200percent logically correct in giving replies. You are very metured. I only felt you have been talking to a half knowledge person. Please Be aware before accepting any interview with such kind person. Be aware what he want to project you as. What are his limitations. It's only suggestion please. Religious beliefs are purely individual, it differs from person to person. You cannot convince him, he is with preconcluded mind. Stay away from such interviews.
ఇప్పుడే ఫెషియల్ చేయిచ్చుకుంది అందుకే అంత బ్రేట్ గాఉంది మేడం గారు బాగా గోపాల గోపాల సినిమా చూసినట్టు ఉన్నారు బాగా సినిమా స్టోరీ చెప్పున్నారు ఇన్ని మాటలు దేవుడు గురించి చెప్పుతున్నారు ముఖాన్ని కి కొంచం కూడా బొట్టు లేదు పద్దతి లేదు మీరు దేవుడి కోసం మాట్లాడుతున్నారు
ఆదియందు .దేవుడు. భూ మ్యా కా శ ములను సృజించెను . దేవుడు ఆత్మ స్వరూపి గనుక ఆయన ను ఆరాదించు వారు ఆ త్మ తో సత్యం తో ఆరాదించాలి . అయితే మనిసి సృస్టికర్త ను మరచి సృష్టి ని పూజిస్తున్నాడు . మని సి పాపం చేసి దేవునికి దూరమై పోయాడు . మనిసి పాపం లో చని పోతే నరకానికి . ఆత్మ . పోతాది . అందుకు . దేవుడు . ఏసుప్రభువు గా పుట్టి సర్వ మానవాలి రక్ష ణ కై సిలువలో . మరనించి . సమాది చేయ బడి మూడు వ రో జు న తిరి లేచారు. ఏసు ప్రభువు అని తన నోటీ తో వోప్పుకుంటే . ఆత్మ రక్షిం ప బడు తుంది . ఓ ప్పు కోక పోతే . ఆత్మ కి సిక్షి పడుతుంది ఈ సూ వార్త సర్వ మానవాలికి అందిన వెంటనే . ఏ సుప్రభువు రాకడ . ఏసు చెప్పే ను . నేనే మార్గము. సత్యము. జీవము , నా ద్వారానే . పరలోకానికి . చేర తారు . దేవుడు మనిషి చేసే హస్త కృత్యాలలో దేవుడు నివసింపడు సుద్ద హృదయం లొ నివసిస్తాడు . బైబిల్ సద వండి దేవుడు మీ కు పరి చం యం ఆవుతాడు . 1కోరిందీ. 3 ఆద్యా యం . మీరు దేవుని ఆలయ మై యున్నా రని యు దేవుని ఆత్మ . మీలో ని వ సిస్తున్నాడనియు మీ రె రు గరా . ఎవడైనను దేవుని ఆలయ మును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయు ను . దేవుని ఆలయం పరి సుద్ద మై యున్నది. మీరు ఆ ల య మై యున్నారు. ఎవడు ను . తన్నుతాను మోసపరచు కొని కూడదు మత్తయి . 24 అద్యా యం నుంచి . 54 వచనం దాకా చదవండి . ప్రకటన , గ్రందం చ ద వండి . నిజ దేవుడు ఎవ రో తెలుస్తారు. ఏ సుప్రభువు రాకడ చూచనలు ఇప్పుడు జరుగుతున్నా యి ఇది 100% నిజం
Medam గారికి అభినందనలు మేడం మిరు చాలా సక్కగా మాట్లాడారు జై బీజేపీ జై శ్రీకృష్ణ ❤ జై శ్రీరామ్ ❤ జై హింద్❤ క్రాంతి గారు మిరు పబ్బంగడుపుకోవడం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టకండి సారు మీ ఛానల్ వల్ల పైసా లాభం లేదు ప్రజలకు జై బీజేపీ జై శ్రీ రామ్ జై మాధవి లత మేడం❤❤❤
ఇంతగా maturity ఉన్న వారితో మాట్లాడాలంటే, ఇంటర్వ్యూ తీసుకోవాలంటే, చాలా చాలా ఎదగాలి. ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఎన్నో విలువైన books చదవాలి. అలాంటి ప్రయత్నాలేవీ లేకుండానే, ఒకరి అంతర్భావజాలంతో ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని పూర్తిగా చేతుల్లోకి తీసుకోవాలనే హీన మాట సంస్కృతి ప్రస్తుత ఇంటర్వ్యు తీసుకునే అతనిలో ఉంది.
మాధవి లత గారు మీరు సరిగానే ఆలోచిస్తున్నారు అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు శ్రీకృష్ణునితో మీ మానసిక సాంగత్యం గురించి కృష్ణ తత్వం తెలియని మూర్ఖులతో వాదన వల్ల ప్రయోజనం ఉండదు జై శ్రీకృష్ణ
దేవుడు రాళ్ళల్లో రప్పల్లో చెట్లలో పుట్లలో జంతువుల్లో ఉండడండి దేవుడు పరిశుద్ధుడు దేవుడు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ❤❤
😂
@@SrinivasYadav-hq6qy Rey erri puka , kojja
@@SrinivasYadav-hq6qy 🤣
@@yesayyashakthidyohan athama na devudu 🤣
@@pallambharath2802 kattikapara devuda me sivayya
దేవుడుఆత్మ గనుక ఆయనను ఆరాధించువాడు ఆత్మతోను సత్యముతో ఆరాధింపవలెను prasie the lord💐💐💐💐💐💐💐
Nijam bro
Yes ... Hare Krishna 🚩
అవును ప్రతిచోట ఉంటాడు నా దేవుడు yesayya
Nijam
భగవంతుడిని ఈ భూమి మీద ఏ ప్రాణి చూడలేదు, భగవంతుడి రూపం మానవ రూపం కాదు అంటుంది ఖురాన్ బైబిల్ యజుర్వేదం 40:9 అందరి దేవుడూ ఒక్కడే అదే వేదం చెబుతుంది.
ఓంనతన్యాకప్తికపరిస్థిలోకి - ఈలోకంలో దేవుడు ఇలా ఉంటాడనటానికి ఎలాంటి ఆధారాలు లేవు. నచేశివారైవచతశ్వలింగం - ఆయన ఎవరికీ పుట్టలేదు ఇంకొకరికి జన్మనివ్వలేదు. సకాలనంకరణాదిసాధిశో - ఏ కారణం చేతనైన సాధించి శోధించి తెలుసుకోవాలంటే,
నతన్యాగ్నంపరితత్మయామి - అతను ఇచ్చిన జ్ఞానసంపద ద్వారా తెలుసుకోండి.. చూసారా ఎంత బాగా చెప్పారో.... ఇంకా రాబోయే ప్రవక్త గురించి భవిష్యపురాణంలో ఓం మమదం ద్వితీశ్రీనామజేయశ్యహా - మహమ్మద్ అనే ప్రాఖ్యతనామం కలిగినవారు, మక్కయ్ శ నగర జననష్యహా - మక్కయ్ అనగా మధ్యమాంకము శ అనగా నగరము భూమికినగర జననష్యహా - మక్కయ్ అనగా మధ్యమాంకము శ అనగా నగరము భూమికి మధ్యభాగముండే నగరమందు జన్మిస్తారు. అద్వైతవేదపారంగష్యహా - ఆదేనుశారం విధ్య అందుతూఉంటుంది. (ఇదే వాక్యం బైబిల్ లో కూడా ఉంది యోహాను 16:5 నుంచి చదివితే 16:13 లో ఏముందో గమనించండి) భూయిష్ట శశివర్నిశ్యహా - భూమిమీద వారు గోధుమ వర్ణంలో కలిగిఉంటారు. చంద్రోపాశ ఘనాంగష్యహా - చంద్రుణ్ణి చూసి వారు నెలలు లెక్కపెడతారు. అహమదఇతిఖ్యాతహా - అహమ్మద్ అనే పేరుతో ప్రాఖ్యాతిగాంచుతారు. శిష్యష్యాఖో పరిమన్వితహా - శిష్యులను అక్కడక్కడా ఏర్పాటుచేస్తారు. సోమవతీ యశోభూషితహా అమీనా అబ్దుల్లాహ్ కడుపున జన్మిస్తారు. మరుస్థలి నివాశీనాం - యుద్ధలు జరిగే ప్రాంతంలో నివాసముంటారు. లింగచ్చేది - వడుగులు చేయించుకొనిఉంటారు. ఖడ్గధారి ఆయుధమును ధరించిఉంటారు. శిఖాహీన -తలపై ముడిఉండదు. స్మశృధారి - గడ్డం
పెంచుకొని ఉంటారు. ఉచ్చలాపి - బిగ్గరగా గోంతెత్తి మాట్లాడుతారు. సర్వభక్షి - శాఖాహారి మరియు మాంసాహారి.
భవిష్యతిజనోమమహా - భవిష్యత్తులో జన్మిస్తారు. ముసలయైన ధర్మసంస్కారహా - మరుగునపడ్డ ధర్మాన్ని మళ్ళీ స్థాపిస్తారు. అదే ఇస్లాం.
ఇక నమాజు గురించి వేదం ఏమిచేబుతుందో చూడండి ... రామాంజనేయవాక్యం బాలకాండంలో
ఓం తత్ ప్రళయం హాధితం తత్ భవతి భూషితహా - ప్రళయదినంనాడు ప్రతి ఒక్కరూ ఇలా నిలబడి ప్రార్ధిస్తారు, యదస్కంద భుజస్కందహా - ఎదభాగాన్ని భుజభాగాన్ని జోడిస్తారు దీన్ని అరబీ లో ఖియామ్ అంటారు. అర్ధచంద్రాకార వృత్తాష్యహా - అర్ధ చంద్రుడు ఏవిధంగా వంగి ఉంటాడో అలా శరీరాన్ని వంపాలి దీన్ని రుకూ అంటారు.
సాష్టాంగ దండప్రమాణశ్యహా - సా అనగా శరీరము అష్ట అనగా ఎనిమిది అంగములు అనగా భాగములు (నుదురు,ముక్కు, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు, రెండు బొటన వేళ్ళు) ఎనిమిది భాగాలను నెలమీద అంచండి దీనిని అరబీ లో సజదా అంటారు. యోగాతీతం అశ్యహా మనిషి యోగ సాధనలో ఎలా ఉంటాడో అలా కూర్చోవడం దీనిని అరబ్బీలో ఖైదా అంటారు. అర్థమయిందా???? నమాజ్ గురించి వేదం ఏమి చెబుతుందో.. మేము ఇవన్నీ నమ్మము అంటే ఎవరు నష్ట పోతారో మీకు బాగా తెలుసు. ప్రపంచంలో ఎక్కువగా ఇస్లాం మతాన్ని స్వీకరిస్తున్నారు పిచ్చోళ్ళయి కాదు. నిజాన్ని గ్రహించి.
Yesayya ( May Allah peace be upon him) Allah pampina oka pravaktha..
దీన్ని ఎవడు పెళ్లి చేసుకున్న ఒకే ఒక్క రోజుకే వదిలేస్తాడు .. ఈ సంగతి ఈమెకు కూడా తెలుసు ..అందుకే పెళ్లి చేసుకోలేదు 😂😂😂😂😂
😂😂😂😂😂😂😂
Kaka nuvvu super 👌
మీ అక్కనో చెల్లినో ఇలాగే అంటావా! నీమాటలను బట్టి నీ కుటుంబం ఎలాంటిదో ఊహించ వచ్చు
మాధవిలత చాలా చక్కగా, స్పష్టంగా మాట్లాడుతున్నారు....నిప్పులాంటి మనిషి
ఇంకా పెండ్లి కాలేదా ఐతే నేను చేసుకుంటా నాకు 54.. కాస్త అడిగి చూడు.
మనుషులు దేవుణ్ణి తయారు చెయ్యడం ఎంటి 😃😃😃
Ade kada ayite valle srtustikarthalu
Lanja ki puttinaa kojjaa yesu ela devudu ayyadu
Vigrahalu Robo lu tayaru chestaye kada anna😂😂😂
@@BegariGangadhar-r4u Yesu boaku lanja koduku. Yesu kante manushulu robots better. Prapancham lo number 1 luccha yesu.
@@pastor.sionraju Yesu boaku lanja koduku. Yesu kante manushulu robots better. Prapancham lo number 1 luccha yesu.
మాధవి లత మాట్లాడింది అజ్ఞానం దయచేసి నిజమైన సృష్టికర్త ఉన్నాడు తెలుసుకోవాలి సహోదరి
@@abhi_kacha_7677 yes
Yes srishti karta unnadu krishndu aa shrutikarta aa krishnudni dyanichandi
మెకులు పీకొలేనొడు ఎం దేవుడురా
Asu gaadu ni guddha lo raaddu pettaru
నీకు ఉన్న జ్ఞానం సాతాను ది, నువ్వు ఉన్నావు అజ్ఞానం లో
దేవుడు ఆత్మ స్వరూపీ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి
itla chepthe ardham kjadu bro. cercastic ga chethene vintaru...
You mean the god who made Father impregnate daughters ? Also god who raped Mary without her consent ?
😮😂
😂Boothu Bible, Mathonmaada Christianity 😂
@@ananthprakash2122 nuv bible lo booth ani chupisthey nenu hindu matham ne angikaristha bro okavela nenu hindu vedala lo mariyu hindu books lo nenu booth ani chupistha nuv Christianity accept chesthavaa
Superb Madhavi garu ❤
నాకు అర్ధం కానిది ఒకటి ఉంది మనిషిని చేసినవాడు దేవుడా లేదంటే రాయిని దేవుడిలా చేసి రాయికి ప్రాణం పోసిన వాడు దేవుడా ఆలోచించవలసిన విషయమే కదా రాయికి ఒక మనిషి ప్రాణం పోస్తే దేవుడు అవడం ఏమిటండి ప్రాణం పొసేవాడు దేవుడు కదా
యోహాను 4:24
దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
Sare chanipoyina athmanu nammala
Chetulaku guchina mekulu peekkomanu agorreganni
@@srinivaskakarala7529పెళ్ళాం లేచిపోయిందని గంగలో దునికి సూసైడ్ చేసుకుని సచ్చిన మీ స్త్రీరాముని శవానికి మీరెందుకు పూజలు చేస్తున్నార్రా మరి? బొద్దింకనే దులుపుకోలేని మీ వినాయకుడికి మీరెందుకు పూజలు చేస్తున్నారు మరి? Sorry ఈ విషయం మీ చిన్నజీయర్ స్వామినే చెప్పిండు.
@@srinivaskakarala7529ముందు కాలుకున్న మేకును పీక్కోమను మీ కిట్టిగాన్ని(క్రిష్ణ పరమాత్మ )😂
గేసు గడిని మేకులు పీకోమని చ్చెప్పు@@క్రిష్ణకుమార్-చ9ద
Mi VOICE chala.... STRONG ga untaadhi..madam..keep it up...❤❤❤❤
అవును అంటే అవును కాదంటే కాదు అన్నటుగా ఉండాలి ఆది jesus చేపిన సత్యం ఆయనే మార్గం 👍
Exlent words supparb, ❤ Good speaking
Madhu tho matladalante guts undali she is highly talented person and beautiful queen 👑💖💖💖💖
thokkamikadu......ame oka pichidi
@@maheshn9996 thelivaina valleppudu pichi vallu gane kanpistaru
దేవుడు మనుష్యులకు జీవం పోస్తాడు గాని, మనుషులు దేవునికి జీవం పోయరు.
Asu devudu kadhu ra picche pukuodu
My first view to signature studios channel.. Worst questions, worst interviewer.. Madhavi Latha gave her best with honesty... Great ❤.. literally anchor ki warning ichnattu matladaru..
Very inspiring analysis interview...all the best madhavi gaaru..
Thanks Kranti Garu,ఈ ఇంర్వ్యూ చాలా బాగుంది లత గారి సమాధానాలు చాలా బాగున్నాయి
VERY INSPIRATIONAL VEDIO MAM👋👋👋 ALL THE BEST FOR YOUR FUTURE.💐💐💐
Very bold answers hats off
రాయికి మనిషి జీవం పోస్తే దేవుడయుతాడ దేవుడు ఆత్మ స్వరూపి
@@jjmr2862 me Ela mokkadu ra puka
ఒరేయ్ గాండు దేవుడు అత్మ స్వరూపి ఎలారా దేవుడు అత్మ స్వరూపి కాదు దేవునికి రూపం వుంది అయన రూపం అనంత వైయినది అయన రూపం విశ్వమంత నిండి ఉంది అయనను చూడాటానికి మన రెండు కళ్ళు చాలవు
Intelligent madhavi latha garu... Super interview 🎉
Great interview. She is highly matured women. God blesses her
ప్రభువైన యేసు రక్తం ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రలుగా చేయును.
ఎక్కడ కడిగాడు ????😂😂ఫేక్ god jesus
వాడి ముడ్డి వాడు కడుక్కోవడానికే లేదు..మేకులు కొట్టి వేలాడుతాడు... వాడికే మరొకడు కడగాలి... ముయ్యండిరా గొర్రెల్లారా!! ఎడారి నాయాల్లారా!!
మాధవి లత గారు మీరు చాలా అందంగా మాట్లాడుతారు. మీరు మాట్లాడే మీ అందమైన మాటలకు ఫ్యాన్ నేను మీరు నాకు మంచి వ్యక్తిత్వం ఉన్న ఆడవారిగా కనిపిస్తారు. నేను గాని ఎక్కువ డబ్బులు సంపాదిస్తే. మీరు ఏ వయసులో ఉన్నా సరే. మీతో ఒక మంచి సినిమా తీయాలని నా కోరిక. ఏ చెడ్డ కమిట్మెంట్ లేకుండా నీకు నచ్చినట్టుగా. RVL
very inspirational answers by madhavi latha to the viewers
Very brilliant madhavi garu, all the best
Supar madm speech 👌👌👌👌👌👌👌👌👌
Excellent thought process by Madhavi Latha
Kranti garu me recording receiver mike chala bavunddi daani links pedutera ?
The first time i m keeping comment for youtube videos.Excellent words madhavi garu.
Excellent ga chepparu Madam 😊👌
మాధవి లత గారు, భగవంతుని ముఖ్యంగా శ్రీకృష్ణ భగవంతుని చాలా మంచిగా, గొప్ప గా చెప్పారు, వివరించారు. జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ.
Krishnudiki enthanandi bharyalu devudiki baryalu untara devudu ante pavithramga parisuddudiga undali kada baryalu unte vallu papalu chesinavllu avtharu ga
మేడం సూపర్ మేడం సూపర్ గా చెప్పారు
Madhavi latha excellent genuine appropriate response, she did very well.
Dayachesi ilantivallandriki interviews icchi mee chanel values pogottukovaddu
🎉 మీరు ఇది నిజంగా సూపర్❤
భగవంతుడు ప్రతీ చోటు వుంటాడు ..ఖర్శానుసారం ఎవరికి ఏమి జరగాలో జరుగును ..పాపంచేస్తే దేముడువేసే శిక్ష అనుభవించాలిసిందే ...
రతిలో జీవాన్ని మనుష్యులు పోస్తే రాయి దేవుడు అవుతాడా చెల నవ్వు వస్తుంది
ఆ శవాన్ని సిలువని మొక్కితే దేవుడు అవుతాడా చేల నవ్వు వస్తుంది
Holi spirit God ,don't talk again half mind words
Praise God. మాధవి లత గారు. మనసు లో కుళ్లు కుట్ర లు. కక్ష లు కార్పణ్యం లు. మోసం చేసే మనసు తనకు లేదు.
She have so much clarity. Anchoring is bad.His way of quetioning some time very irritating but she replied matured way
దేవుడు అనేవాడు మన హృదయంలో ఉండాలి కొండలలో లోయలో రాళ్ళల్లో దేవుడు ఉండడు
Sister Madhavi Latha exclusive interview extraordinary. Sister I inspired by you. Thank you.
( kranthi garu meeru okariki meeru interview ivvandi thelustadi. Avathali varini antha adugutharu kadaa. )
Excellent Answers
Great words, Good attitude, Inspiring Theories, well Standards, Valuable Values ❤ Keep Going mis Madhavi Latha Garu 🙏 Thank you for inspired me a lot 🙏🙏
Very mechured answered your giving to anchor.
Great 👍 continue it answer any where Madhavi Latha Akka!
Nene example nenu mimmalni chusi chala inspire ayya mam 5 yrs nundi follow avthunna mimmalni
Sweet
@@MadhaviLathaAce thank you so much mam
మీరు సమాదానాలు చెప్పిన తీరు చాలా చాలా మెచ్యూరిటీ గా ఉన్నాయి కానీ ఆ యాంకర్ వెదవ అడిగిన ప్రశ్నలే చాలా చాలా అసహ్యంగా, వ్యక్తిగతంగా వ్యక్తిత్వాన్ని అవమానించే విధంగా ఉన్నాయి.
ఇంకోసారి ఇలాంటి వాని ఇంటర్యూ కి అటెండ్ కాకండి దయచేసి 🙏
Excellent speaking madam..... Your responses are commendable.
Superga chepparu
మాధవీ లత గారూ... మీరు నటించిన "నచ్చావులే" సినిమా చూసి మేమంతా నువ్వు "నచ్చావులే" అనే అనుకున్నాము. ఎంత క్యూట్ గా ఉన్నారో... ఇప్పటికీ అదే క్యూట్నెస్... But u r so much matured mentally.
Yes... Madhavi. Just like you, I too talk with my little Ganesha daily. I say GM, GN. I request him to take care of everything, bcoz he is not only cute but so wise and strong... again like you.
Don't care these people. Go with your own agenda which you believe. Lord Krishna & Lord Ganesha both would bless you. Okay ❤
Anchor is inteviewing you madhavi to insult your individuality and hats of you and your patience
AWESOME.KEEP IT UP MADAVI GARU!
వ్యక్తిత్వం అంటే.........భగవద్భక్తీ అంటే.....నువ్వు దేనికోసం, ఎవరి కోసం, ఎలా బ్రతకాలి......పదవి లేదా అవకాశం అనేది ఇతరులకు ఉపయోగపడటం లో ఎంతో ముఖ్యపాత్ర వహిస్తుంది మొదలగు విషయాలపై మంచి అవగాహన కల్పించారమ్మా.... మీరు ఎవరూ ? మీ background ఏమిటి ఇలాంటిఇవేమీ తెలియని background గల ఒక ఆశ్రమవాసినీని నేను. ఇప్పుడు ప్రపంచంలోనికి రావలసి వచ్చింది. Accidental గా మీ interview చూసాను. మీ వ్యక్తిత్వం నాకు చాలా బాగా నచ్చింది. మీ సమాధానాలు కూడా నాకు చాలా బాగా నచ్చి పై సందేశాన్ని add చేసి దీనిని చాలా groups కి forward చేసాను. కృష్ణయ్య గురించి మంచి అవగాహన కలిగి ఉన్నారు. హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఓం నమః
Excellent Madhavilahagaru❤
Madhavi garu Interview endhuku accept chesaru?
He is asking in a stupid way
మాటల్లో నటన లేదని
స్వచ్ఛమైన హృదయంతో
సత్యమైన వాక్కులు
భావాలలో నవ రసాలుంటాయన్నది కూడా సత్యము
ఆధ్యాత్మిక చింతన కలిగియుండడం
ప్రశ్నలకు తగిన జవాబులు
అభినందనీయం అమ్మ 🎉🎉🎉🎉🎉
మాధవి లత గారు యాంకర్ గారికి గజేంద్రమోక్షం కల్పించారు
మనిషి రాయిని ఒక రూపం చెక్కి ఆ రూపానికి దేవుడు అని పేరు పెట్టి దాని దేవుడు అని నమ్ముతున్నారు మరి దానికి ప్రాణం పోయేలేకపోతున్నారు ఎందుకు అది రాయి గనుక చెక్కిన వాడు మనిషి గనుక దేవుడనే సృష్టించేంత గొప్పోడు అయిపోతే మనిషిని దేవుడు అనొచ్చు కదా మనం సృష్టించిన వాడు కాదు దేవుడు మనల్ని సృష్టించిన ఆయన దేవుడు( jesus) / మనిషి విగ్రహాన్నికి రూపం ఇస్తున్నాడే కానీ ప్రాణం పోయేలేకపోతున్నాడు కాబట్టి దేవుడు కాడు
Pora Gooree
మేము గొర్రెల మే నేను ఇప్పటికి కూడా నిన్ను ఆశీర్వదిస్తాను నా యేసయ్య కృప నీకు తోడై యుండును గాక నాకు బైబిల్ నేర్పింది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని నేర్పింది మరి మీరేం నేర్చుకున్నారు పోరా గొర్రె అనడం నేర్చుకున్నారా ఇది మీ సంస్కారం
Ok mari Jesse's vigrahani evaru thayaru chesaru ??
తమ్ముడూ... నీ పేరు మహేష్.. అంటే మహేశ్వరుడు అన్నమాట. భారత్ లో పుట్టినవారందరూ ఔనన్నా కాదన్నా హిందువులే. ఎందుకంటే క్రైస్తవమైనా ఇస్లామైనా మన దేశంలో పుట్టిన మతాలు కావు. అంటే ఇక్కడ పరమతస్తులం అని చెప్పుకుంటున్న వారందరి మూలాలు ఏదో ఒక సమయంలో హిందూ ధర్మాంతోనే ముడిపడి ఉన్నాయి. మనందరిలో ఉన్నది హిందూ రక్తమే. క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే కజిన్స్ అనే అపోహ నుండి బయటకు రండి. ఈ దేశంలో పుట్టిన వారందరూ కజిన్సే. అందుకే మనందరం "భారతీయులందరూ నా సోదర సోదరీమణులు" అని బడిలో ప్రతిజ్ఞ చేస్తాము.. చేపిస్తాము.
ఇకపోతే దేవుడు మనని సృష్టించిన మాట 100℅ వాస్తవం. ఔను.. రాయికి రూపాన్నిస్తున్నాం... "ప్రాణం కూడా పోస్తున్నాం". ఎందుకంటారా... హిమాలయాల్లోని చెట్లు పుట్టల నుండి రాళ్లు రప్పలనుండి తయారైనది కావా మనం వాడుతున్న ఈ ఔషధాలన్నీ.
ఈ జగత్తుని "వసుదైక కుటుంబం" అని అంటాము. సచ్ఛీలుడగు మనిషి ప్రతి ప్రాణిలో, ప్రాణము లేని వస్తువులో కూడా భగవంతుణ్ణి చూస్తాడు. ఉదాహరణకు పంచభూతాలు (భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం) లేకుండా నువ్వు బతకగలవా.. impossible. అంటే నువ్వన్నట్టు ఇవన్నీ మనిషికి ప్రాణం పోస్తున్నట్టే కదా. అంటే భగవంతుని ఈ సృష్టిలోని ప్రతి వస్తువు (ప్రాణమున్నదైనా/ ప్రాణరహితమైనా) లో కూడా దేవుడిని చూసుకోవచ్చు. సరేనా బ్రదర్ ❤
@@ramanandbalivada1361
అన్నయ్య మీరు నాకు ఇచ్చిన గౌరవాన్ని బట్టి మీరు నాకు ప్రేమతో చెప్పిన మాటలను బట్టి నా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను అవును అన్నయ్య మనమందరం భారతీయులం సహోదరి సహోదర భావం కలిగి అందరూ అన్నదమ్ములు ఐక్యత ప్రేమ కలిగి జీవించడమే నిజం నేను కాదనలేదన్న ఇక్కడ వచ్చి క్రైస్తవులు ఇస్లాం హైందవులు అని మనలో కొందరు మత భావాలను సృష్టించి ప్రేమానురాగాన్ని చంపేశారు మీరన్నట్లు పంచభూతాలు అన్నారు అన్న పంచభూతాలు అంటే? గాలి నీరు అగ్గి భూమి ఆకాశం ఇంకోటి కూడా చెప్పినారు అన్న మీరు రాయిలో చెట్టులో ప్రతి ఒక్క ఔషధం లో ప్రాణం ఉంది అన్నారు?సరే ఆ ఔషధాలు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి వీటిని మన కొరకు దేవుడు సృష్టించినాడు భూమి పైనున్న ప్రతి ఒక్కటి దేవుడు సృష్టించినది మన కొరకు దేవుడు సృష్టించాడు మరి అలాంటి దేవుడిని మనం విగ్రహంలో చెట్టులో అన్నిటిలో దేవుని చూస్తే సృష్టించిన దేవుడు వైపు ఎప్పుడు చూస్తాం సృష్టిలో ఉన్న వాటిని పూజించకూడదు అని శుక్లర వేదం ఋగ్వేదం లో ఉంది ..... గ్రంథాల్లో సృష్టికర్త గురించి రాయబడింది సృష్టిలో ఉన్న వాటిని మనం దేవుళ్ళను నమ్మేస్తే సృష్టికర్త ఎవరు అని ఎలా తెలుస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నంలోనే నేను అన్నిట్లో తెలుసుకుంటున్నాను అన్ని గ్రంథాల్లో సృష్టికర్త అయిన దేవుడి గురించి రాయబడింది ఆయనే భూలోకానికి వచ్చాడు మన కొరకు రక్తాన్ని చిందించాడు ఇది నిజం అక్షరాల సత్యం నేను కూడా హైందవుడుగా ఉన్నవాడిని నన్ను ఎవరు బలవంతంగా క్రైస్తవుడుగా మార్చలేదు బైబిల్ చదువుతున్నప్పుడు నాలో తెలియని పక్షతాపం నా కళ్ళల్లో నీళ్లు రావడం జరిగింది అప్పుడు నేను గ్రహించినాను నిజ దేవుడు యేసయ్య అని తెలుసుకున్నాను నా జీవితంలో నేను మూర్ఖుడిగా ఉన్నాను కోపం ఎక్కువగా ఉండేది క్రైస్తవులు నా ఇంటి దగ్గరికి వస్తే వెళ్ళిపో అనేవాడిని ఎంతోమంది సేవకులు దూషించిన నాలో ఉన్న గర్వానికి తగిన గుణపాఠం చెప్పినాడు దేవుడు అప్పుడే నా చేతిలోకి బైబిల్ వచ్చింది ఆ తర్వాత నా జీవితాన్ని మార్చింది బైబిల్ మార్చింది సహోదరులారా అంతే అన్న నన్ను ఎవరు బలవంతంగా మార్చలేదు మీరు అర్థం చేసుకుంటారని ప్రేమతో మీకు వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్
ANCHOR ANNA MEEKU MADHAI KI PELLI CHESTHE SUPER GA UNTADI 😍🤩😁
అడవి లత గారు చాలా కరెక్టుగా మాట్లాడుతున్నారు ప్రశ్నలు అడిగే యాంకర్ పిచ్చి పట్టి నన్ను కన్నా అమాయకంగా అడుగుతున్నారు సమాజానికి కావాల్సిన సబ్జెక్ట్ ఏదన్నా అడుగు నాయనా ప్రతి పోరంబోకు వెధవలు హిందూ సమాజాన్ని హిందూ సనాతన ధర్మాన్ని పిచ్చి ప్రశ్నలతో అవహేళన చేయడమే ఒక స్టైల్ గా మారిపోయింది ఆ మాట్లాడేవాడు ఆడియో వాడు కూడా హిందువులు కూడా ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని కించపరిచే ప్రశ్నలు గర్ల్స్ ఎంత మేటర్ ఏం లేదు ఏదైనా రాజకీయం గురించి ప్రజలకు అవసరమైంది అడుగు నాయన
Excellent explanation by Madhavi Latha garu
ఈ కంప్యూటర్ కాలంలో కూడా? ఈపాట భక్తి! భావాలతో? చెప్పే ప్రతీ మాట! సత్యమే చెప్పు తోంది,👌👍
She is very clever and clear.
well explanations madhavi lata hats off to your explanations
She is brilliant ❤
Kraanti........... సూపర్ 🎉😢🎉🎉🎉 ఎక్సలెంట్ యాంకర్..............🎉🎉🎉🎉🎉🎉🎉🎉 గ్రేట్
సూపర్ speech మాదవి లతగారు ప్రతి మాట కరెక్టుగా మాట్లాడారు 👌👌👌
ఈ షో నాకు బాగా నచ్చింది, ఎందుకంటే తల్లి ని, తండ్రి ని, ఎలా చూడాలో, కుంటుంబ లో, ఎలా నడవలో బాగా, నేర్పుతునాయ్, ఒక పక్క, బ్రతుకే బరువై ఎంతోమంది దిక్కుమాలిన, పరిస్థితులు కూడా వెళ్తుంటే, సమాజానికి ఉపయోగపడేవి నేర్పకుండ, ఇవేంటి, ఒకే ఈ వాదన వల్ల, ఏం నేర్చుకోవాలి, మన కళ్ళ ముందు ఉన్న మనుషులు కోసం ఎవరు, పాటించుకోరు, దేవుడు ఉన్నాడా లేరా, ఇవేంటి, ఓకే ఉంటే ఏంటి, ఒక వేల లేకపోతే ఏంటి, భగవంతుడు ఉన్నారా లేరా అనేది, మనం నమ్మే నమ్మకం లో, అంతే, దీనికెందుకు, ఇంత, చేస్తున్నారు, సమాజానికి ఉపయోగ పడేవి చెప్పండి, 🙏🙏🙏🙏
Looks like the interviewer is following arnab goswami. But the guest speaker is not allowing him to be.....😀
No one can become a better companion than Krishna. The people who are close to Krishna are blessed.
Those who were raped by Krishna like thulasi are they blessed too?😂😂
Hari Bollllllllllllllll❤
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనుషులు రాయిని చెక్కి దానికి జీవం పోస్తే దేవుడు అవుతాడట 😂😂😂 అదే నిజమైతే రాయి దేవుడు కంటే దాని చెక్కిన మనిషి దేవుని కంటే గొప్పవాడు దేవునికే దేవుడు .😂😂 దానికి ఇంకా పిచ్చి తగ్గలేదు క్రాంతి గారు.. మీరు జర జాగ్రత్త 😮😮😮😮
మాధవి లత గారు ధన్యవాదములు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ
Madhavilatha garu meeru entha andanga unnaro antha kanna Mee gnanam goppaga vundi
Good replies madam.good attitude.
The interviewer is actually mad. You have nicely managed the mad person. You are 200percent logically correct in giving replies. You are very metured. I only felt you have been talking to a half knowledge person. Please Be aware before accepting any interview with such kind person. Be aware what he want to project you as. What are his limitations. It's only suggestion please. Religious beliefs are purely individual, it differs from person to person. You cannot convince him, he is with preconcluded mind. Stay away from such interviews.
Good job Madhavi Latha garu. Jai Hind.
U r very spiritual subject great
ఇప్పుడే ఫెషియల్ చేయిచ్చుకుంది అందుకే అంత బ్రేట్ గాఉంది మేడం గారు బాగా గోపాల గోపాల సినిమా చూసినట్టు ఉన్నారు బాగా సినిమా స్టోరీ చెప్పున్నారు ఇన్ని మాటలు దేవుడు గురించి చెప్పుతున్నారు ముఖాన్ని కి కొంచం కూడా బొట్టు లేదు పద్దతి లేదు మీరు దేవుడి కోసం మాట్లాడుతున్నారు
ఆదియందు .దేవుడు. భూ మ్యా కా శ ములను సృజించెను . దేవుడు ఆత్మ స్వరూపి గనుక ఆయన ను ఆరాదించు వారు ఆ త్మ తో సత్యం తో ఆరాదించాలి . అయితే మనిసి సృస్టికర్త ను మరచి సృష్టి ని పూజిస్తున్నాడు . మని సి పాపం చేసి దేవునికి దూరమై పోయాడు . మనిసి పాపం లో చని పోతే నరకానికి . ఆత్మ . పోతాది . అందుకు . దేవుడు . ఏసుప్రభువు గా పుట్టి సర్వ మానవాలి రక్ష ణ కై సిలువలో . మరనించి . సమాది చేయ బడి మూడు వ రో జు న తిరి లేచారు. ఏసు ప్రభువు అని తన నోటీ తో వోప్పుకుంటే . ఆత్మ రక్షిం ప బడు తుంది . ఓ ప్పు కోక పోతే . ఆత్మ కి సిక్షి పడుతుంది ఈ సూ వార్త సర్వ మానవాలికి అందిన వెంటనే . ఏ సుప్రభువు రాకడ . ఏసు చెప్పే ను . నేనే మార్గము. సత్యము. జీవము , నా ద్వారానే . పరలోకానికి . చేర తారు . దేవుడు మనిషి చేసే హస్త కృత్యాలలో దేవుడు నివసింపడు సుద్ద హృదయం లొ నివసిస్తాడు . బైబిల్ సద వండి దేవుడు మీ కు పరి చం యం ఆవుతాడు . 1కోరిందీ. 3 ఆద్యా యం . మీరు దేవుని ఆలయ మై యున్నా రని యు దేవుని ఆత్మ . మీలో ని వ సిస్తున్నాడనియు మీ రె రు గరా . ఎవడైనను దేవుని ఆలయ మును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయు ను . దేవుని ఆలయం పరి సుద్ద మై యున్నది. మీరు ఆ ల య మై యున్నారు. ఎవడు ను . తన్నుతాను మోసపరచు కొని కూడదు మత్తయి . 24 అద్యా యం నుంచి . 54 వచనం దాకా చదవండి . ప్రకటన , గ్రందం చ ద వండి . నిజ దేవుడు ఎవ రో తెలుస్తారు. ఏ సుప్రభువు రాకడ చూచనలు ఇప్పుడు జరుగుతున్నా యి ఇది 100% నిజం
Sevayetra chei.
Amen
😊😊😊 13:46 13:46 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 14:37
దేవుడు ఎలా ఉనికి లోకి వచ్చాడు
Gorre Munda baadakav laara thuth 😂😂
అక్క గారు మీకు వందనాలు
Medam గారికి అభినందనలు మేడం మిరు చాలా సక్కగా మాట్లాడారు జై బీజేపీ జై శ్రీకృష్ణ ❤ జై శ్రీరామ్ ❤ జై హింద్❤ క్రాంతి గారు మిరు పబ్బంగడుపుకోవడం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టకండి సారు మీ ఛానల్ వల్ల పైసా లాభం లేదు ప్రజలకు జై బీజేపీ జై శ్రీ రామ్ జై మాధవి లత మేడం❤❤❤
యాంకర్ తన స్వచ్ఛమైన వక్ర బుద్ధిని బయట పెట్టుకున్నాడు చాలా ఇన్సల్టింగ్ మాట్లాడాడు ఆమెతో, నిజంగానే చెప్పుతో కొట్టినట్లు ఆన్సర్ చేసింది. 👏👏👏👏👏👏👏👍👍👍👍
true
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 GOD BE WITH YOU MAA
Anchor Super ga aduguthundu👍👍👍
మాధవీ లత గారూ, మీ ఆధ్యాత్మిక ప్రయాణం, openness రెండూ బాగున్నాయి.
Excellent Views of Madhavi Latha గారు
Me reply s anni chala baga chepparu .. anchor ki burra poyindhi ... 😂 meru baga matladaru .. so great 👍 😊
ఇంతగా maturity ఉన్న వారితో మాట్లాడాలంటే, ఇంటర్వ్యూ తీసుకోవాలంటే, చాలా చాలా ఎదగాలి. ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఎన్నో విలువైన books చదవాలి. అలాంటి ప్రయత్నాలేవీ లేకుండానే, ఒకరి అంతర్భావజాలంతో ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని పూర్తిగా చేతుల్లోకి తీసుకోవాలనే హీన మాట సంస్కృతి ప్రస్తుత ఇంటర్వ్యు తీసుకునే అతనిలో
ఉంది.
నిజమే
Anchor వి ఏమ్ పిచ్చి ప్రశ్నలు అవి... ఆమె ఇష్టం దేవుడి నీ నమ్మాలా వద్ద అని... మిమ్మల్ని కూడా నమ్మమని ఆమె ఏమి బలవంతం చేయట్లేదు గా
Ee anchor gaadiki 100% rod digindi pratee question ki…how clarity she is having…100% correct answers she is giving.. great madhavilatha gaaru
మాదవీ లత సూపర సూపర ❤
Highly smart and intelligent girl. I am very proud about her as she is BJP 8:50 leader .
పిచ్చి ఉన్న అమె కు ఇంటర్వ్యూ నా పిచ్చి దాని పిచ్చి అంటే కోపం వస్తుంది కామన్
😂😂😂
😂😂😂
మాధవి లత గారు మీరు సరిగానే ఆలోచిస్తున్నారు అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు శ్రీకృష్ణునితో మీ మానసిక సాంగత్యం గురించి
కృష్ణ తత్వం తెలియని మూర్ఖులతో వాదన వల్ల ప్రయోజనం ఉండదు జై శ్రీకృష్ణ
Fire brand. Excellent amma, Baaga maatlaadaaru.
May Krishna give you more strength.
i సపోర్ట్ క్రాంతి గారు very nice intervew god bless you 🤗🤗🤗🤗🤗😊😊😊
😂😂😂😂😂
మాధవి గారికి నమస్కారం
రేయ్ నిన్ను వెయ్యి మంది కాదురా ఇ వీడియో చూసిన 80 శాతం మంది చీ కోట్టారు
సిగ్గుంటె ఇప్పుడు మారురా
దేవునితో మాట్లాడడం అనే క్రియ ఉంది చూసారా!! నిజంగా ఇది ఒక ఉన్నతమైన స్థితి..ఇది మన హైందవంలో ఉన్నతమైన స్థితి...
మంచిగా సమాధానం చెప్పరు మేడం