Folk Singer Sukka Ram Narsaiah EXCLUSIVE INTERVIEW | Revanth reddy | Modi | Ram mandhir | KRTV

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • Folk Singer Sukka Ram Narsaiah EXCLUSIVE INTERVIEW | Revanth reddy | Modi | Ram mandhir | KRTV
    #rammandir #modi #mpelection2024 #revanthreddy #gaddamprasad
    హలో నమస్తే 🙏. KR TV తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. సోషల్ మీడియా ఇప్పుడు సామాన్యుడి చేతి లో✍️ సైనికుడి తుపాకీ లా మారింది. ప్రతి ఒక్కరు తన మాట చెప్పడానికి గొంతు విప్పడానికి అవకాశం లభించింది.
    KR TV is an official RUclips Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
    KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
    🔔 Subscribe 🔔 KR TV For More Interviews in Telugu😊 9441185152

Комментарии • 696

  • @UPENDERENDLA
    @UPENDERENDLA 8 месяцев назад +89

    ముక్కుసూటి మనిషి రామన్న❤

  • @sagargasiganti2100
    @sagargasiganti2100 8 месяцев назад +27

    ఆలోచింపజేసే, మీ మాటలు చాలా అద్భుతం..

  • @deepakDeepak-ks7ud
    @deepakDeepak-ks7ud 8 месяцев назад +191

    నరసన్న నీలాంటి గొప్ప వ్యక్తి మాదిగ జాతి లో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నాను

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy 8 месяцев назад +32

    తెలంగాణ ప్రభుత్వం ఈ విడియో చూచి కళ్ళు తెరవాలి.ఎవరు మాట్లాడినా దానిలోని మంచిని గ్రహించాలి,మార్పు వస్తె మంచిది

  • @baithakanakaraju1463
    @baithakanakaraju1463 8 месяцев назад +108

    అన్న మీరు చాలా గొప్ప వ్యక్తి మీరన్న మీపాటలు అన్న చాలా గౌరవం అన్న మీరు పాటలు ఆపవద్దు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను

  • @srikanthyadav9073
    @srikanthyadav9073 8 месяцев назад +59

    నర్సన్న నువ్వు గ్రేట్ అన్న 👏👏👏

    • @undrathiashok9571
      @undrathiashok9571 4 месяца назад +1

      రామ్ నరసన్న తెలంగాణ చాలా నిజాయితీగా పని చేయాలని

    • @undrathiashok9571
      @undrathiashok9571 4 месяца назад +1

      రామ నరసన్న రేపటి తరానికి నువ్వు ఒక నిజాయితీ ఒక రూపం అన్న

  • @maantheshraj2165
    @maantheshraj2165 7 месяцев назад +58

    రామ్ నర్సన్న మాటలు తుపాకీ,పాటలు తూటాలు👌చాలా స్ఫూర్తిదాయకం అన్న మీరు🙏

  • @జైభీమ్-జ8చ
    @జైభీమ్-జ8చ 8 месяцев назад +139

    ఎవనికి భయపడని నీ నైజం నీ వ్యక్తిత్వం గొప్పది అన్నా..

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 8 месяцев назад +5

      Yes.

    • @chinapakaharshavardhan7617
      @chinapakaharshavardhan7617 8 месяцев назад +2

    • @kashinath92463
      @kashinath92463 7 месяцев назад

      Evaniki bayapadani naa Sulligadu 🤣😁😂😃

    • @nandunandy7066
      @nandunandy7066 3 месяца назад

      Ganduhallu family family's home from history ASTULU inquiry's KCR family family's history ASTULU inquiry's ED, VIB, CID IT'S,,, BJP government CMs Modiji Rewanth Reddy jobs jobs jobs jobs jobs jobs jobs🎓🚩🙏 jobs jobs jobs jobs jobs jobs jobs🎓🚩🚩🚩🙏 Pichodaaaaaa mindset Ledutesae

    • @ManikreddyBavoji
      @ManikreddyBavoji 2 месяца назад +2

      Anna neeku teliyadu modi garu kurcholedura neevu cristina ninnu avaro matladistunnaru

  • @swamydsphunk7101
    @swamydsphunk7101 5 месяцев назад +6

    తల వంచని గానం.....
    మడమ తిప్పని గళం......
    అమ్ముడుపోని నైజం......
    ప్రజల పక్షం.....✊👏👏

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 8 месяцев назад +47

    అవునూ Humble Request కదిరే కృష్ణ అన్న గారిని interview చేయండి అన్న ❤❤❤please 🙏🙏🙏

    • @kashinath92463
      @kashinath92463 7 месяцев назад

      ఒక్క సంకర గాడు సంకర జాతి వాడి ఇంటర్వు చేస్తాడు 😁🤣😂😃

    • @dhanimudigonda4503
      @dhanimudigonda4503 7 месяцев назад

      నువ్వెంది నీ వయసెంటి రా నాయనా..

    • @kashinath92463
      @kashinath92463 7 месяцев назад

      @@dhanimudigonda4503 హిందూ ధర్మంలో పుట్టి హిందువుల మీదనే దాడి చేయడం ఏంటి రా,

  • @yadagiriswamyradha1720
    @yadagiriswamyradha1720 8 месяцев назад +6

    అక్కడ జరిగిన కార్యక్రమంలో కార్యక్రమము మొదలైన దగ్గర నుండి మోడీ గారు రాకుండా కమిటీ యొక్క దంపతులు పూజలు చేశారు

  • @pasilinganna5606
    @pasilinganna5606 8 месяцев назад +25

    కరెక్ట్ చెప్పినవ్ నాకు రామ నరసయ్య పార్టీ కావాల్సింది విద్య వైద్యకం పెట్టి మనుషులను ఆగం చేసారు తప్ప ఇంకోటి వదిలేస్తారు👌

  • @shravankallepalli
    @shravankallepalli 8 месяцев назад +66

    Sir ఒకసారి కదిరే కృష్ణ గారి ఇంటర్వ్యూ చేయండి

  • @sadanandamyara8534
    @sadanandamyara8534 7 месяцев назад +3

    ఉచిత బస్సు పథకాల వల్ల సమాజానికి ఒరిగిందేమి లేదు.ఉచిత వైద్య,ఉచిత విద్య,ఉద్యోగ కల్పన స్వయం ఉపాది కల్పన కావాలి.

  • @dileepsingh2183
    @dileepsingh2183 8 месяцев назад +6

    అందుకే డ్రెస్ వేసుకోవడంలో మొనగాడు మోడీ

  • @saikiranreddy3575
    @saikiranreddy3575 8 месяцев назад +7

    మానసికంగా మనిషి మారాలి ఒకే అమ్మకు పుట్టిన పిల్లల మధ్యలో నే చిన్న గొడవలుంటాయి సర్దుబాటు చేసి పరిస్కారం చూపించి న వాళ్ళు మహనీయులు 🙏 మొరిగి ఇంకా పెంచి పెట్రోల్ పోసి విషం నింపే వాళ్ళు నీచ కమీనా గాలు ఈ బిజీ జీవితం లో కులాల గురించి ఆలోచించే టైం ఉందా ⁉️ ఎందుకు కుల ప్రస్తావన ❓

    • @kashinath92463
      @kashinath92463 7 месяцев назад

      సంకర జాతి గాళ్లు పని చేయకుండా అమాయకులను రెచ్చగొట్టి చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తు కారులో తిరిగి పండుగ చేసుకుంటున్నారు .
      వీరితో సమాజానికి ప్రమాదం,
      విదేశీ శక్తులు వీరి వెనక ఉంటాయి
      వీరికి విదేశీ డబ్బులు వస్తున్నాయి

  • @surendarvlogs
    @surendarvlogs 5 месяцев назад +4

    Narsing Anna 🔥 nuvu super 🫂

  • @rathnamsangan4258
    @rathnamsangan4258 7 месяцев назад +2

    ఆటోవాళ్ళు ఇతరులు ,అందరికి తెలుసు బస్సు ఉచితం అని కాంగ్రెస్ చెప్పింది.మీ అందరికి తెలిసిందే మరి ఓటేసి ఎందుకు గెలిపించారు .ఇప్పుడు మొత్తుకున్నా ఏమి లాభం

  • @narenderbabu8166
    @narenderbabu8166 8 месяцев назад +1

    అయోధ్య లో చేసింది యాగమా... ఎక్కడ వుంది భార్య భర్తలు కూర్చోవాలని ఎక్కడ వుందో....

  • @mandalapraveenreddy5469
    @mandalapraveenreddy5469 8 месяцев назад +9

    Ramuni kalyanam cheyaledu pranaprathistha chesaru

    • @saddidinesh1455
      @saddidinesh1455 8 месяцев назад

      Videki em teliyadu vinni enduku entrvi thisukuntunnaru anna vidu anta anna

  • @beesireddyp3466
    @beesireddyp3466 7 месяцев назад +4

    బహుజలు అంటే నిజమైన నిర్వచనం చెప్పాలి. ఆంధ్రలో 90% మంది మాదిగలు క్రైస్తవులుగా మారిపోయారు. తెలంగాణాలో 70% మాదిగలు క్రైస్రవులుగా మారిపోయారు. బహుజన్లు ఉన్నట్లే లేనట్లా దీనికి సమాజానికి సమాధానం చెప్పాలి

    • @pram9832
      @pram9832 7 месяцев назад

      Kulam vundi ante, Anni rogalu Lolli vunnatle😂😂😂

  • @RajanarsuDappu-n4q
    @RajanarsuDappu-n4q 5 месяцев назад +4

    అన్నా నీలాంటి వాళ్ళు ఊరికి ఒక్కరు ఉంటే చాలు అన్నా 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💝💝🌹🌹🎉🎉 నేను కూడా ఇలాగే నడుచుంట అన్నా.

  • @vimukthisen8722
    @vimukthisen8722 8 месяцев назад +13

    రాం నరుసయ్య గొప్ప సమాధానం ఇచ్చావ్

  • @InguChinnaveeranna
    @InguChinnaveeranna 8 месяцев назад +20

    చట్టాలు ఈ విధంగా ఉన్నంతవరకు సమాజం ఈ విధంగానే ఉంటుంది

    • @kashinath92463
      @kashinath92463 7 месяцев назад

      చట్టం రాసింది ఎవరు

  • @bnarendergoud6576
    @bnarendergoud6576 7 месяцев назад +3

    అది బాల రాముని విగ్రహం కాబట్టి ఒంటరిగా ఇయ్యొచ్చు అయ్యప్ప పూజ అయిన సరే ఒంటరి చెయ్యొచ్చు

  • @lovelykarthik427
    @lovelykarthik427 8 месяцев назад +4

    ఒక స్త్రీ లేకుండా కళ్యాణం చేయడం తప్పు

  • @kothakurmaramesh8546
    @kothakurmaramesh8546 8 месяцев назад +2

    నిజాలు మాట్లాడే దమ్ము లేకుంటే interview చెయ్యవద్దు

  • @lokeeb388
    @lokeeb388 8 месяцев назад +12

    క్రాంతి గారిని మంచిగా ఇచ్చినావు నర్సన్న..

  • @anthagallaakhil5014
    @anthagallaakhil5014 7 месяцев назад +4

    Anna nuvu entha chadhuvukunavo nak thelidhu kanni niku unna e gnanam niku unna nijayithi niku unna e mondithanam Telangana state lo brathike vallaku kontha mandhiki unna e state verela untadhi Anni🙏 great words from you anna 💐 jai bheem✊

  • @srinivasmpur9807
    @srinivasmpur9807 7 месяцев назад +24

    అన్న మీరు చాల చక్కగా వివరించారు...ధన్యవాదాలు

    • @srinivasmpur9807
      @srinivasmpur9807 7 месяцев назад +2

      Ram narsanna ... Real life voice👌👍💐💐 Me mobile number pettandi... Once again thank you for Ram narsanna & journalist KRANTHI gaaru👌👌👍

  • @kummarivenkatesh333
    @kummarivenkatesh333 7 месяцев назад +2

    రామ్ నర్సయ్య నీవే ఒక దేవాలయం కట్టిస్తే అక్కడ నీవు కూర్చొని పూజలు చేస్తావా చేయ్యావా

  • @ravinderguggilla9156
    @ravinderguggilla9156 8 месяцев назад +146

    నీ లాంటి వల్ల వల్ల ని జాతికే గొప్ప కాదు దేశానికే గర్వకారణం..❤

  • @dhanushking8038
    @dhanushking8038 7 месяцев назад +1

    Dropathi murmu ne రానివ్వలేదు. మోడీ గారు చేయడం తప్పు

  • @bethaiahelakurthi8097
    @bethaiahelakurthi8097 5 месяцев назад +1

    అన్న కొంచం ని పద్దతి మార్చుకో అన్న మీరంటే నాకు చాలా గౌరవం కానీ మీ యాటిట్యూడ్ మార్చుకోండి

  • @VenkataiahJakkula-h3p
    @VenkataiahJakkula-h3p 7 месяцев назад +1

    ఒక ఓటరు, ఓటు వేసే టప్పుడు తాను ఏమి ఆశించ కుంటే అన్ని సక్రమంగా జరుగుతవి. నివ్వే తప్పు చేసుకొని ఎదుటి వారిని తప్పు పట్టడము........
    ........ మీకే వదిలేసుతున్న, నోరు ఉన్న ప్రతి వారు ఆలోచించండి ప్లీజ్

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogs 8 месяцев назад +21

    Super super ANNA meru 🙏🙏🙏🙏🙏

  • @parimalamahesh5555
    @parimalamahesh5555 6 месяцев назад +2

    4:08 అన్నా దేవునికి ప్రాణ ప్రతిష్ట చేయడం ఏమిటి!? దేవుడు అంటే ప్రాణం ఉంటుంది, మళ్లీ కొత్తగా ప్రాణం పోయడం! ఏంటి!? దేవుడు కాదా!? నిజమైన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు,జై భీమ్

  • @praveenkundarapu2392
    @praveenkundarapu2392 7 месяцев назад +1

    అన్నా నరసన్న పీఠాధిపతులు గాని సత్ బ్రహ్మచారులు గాని సన్యాసం దీక్ష తీసుకున్న వారు గాని పూజలు చెయ్యొచ్చు వారి పక్కన ధర్మ పత్ని లేకపోవడం తప్పేం కాదు
    నీకు సనాతన ధర్మం తెలీదు రాజ్యాంగం తెలీదు నీకు తెలిసింది మారడం మంచిది
    అయోధ్య రాముడు లక్షల ప్రాణ త్యాగాల ఫలితం అది ఖచితంగా మోడీ వల్లనే సాధ్యమైంది
    మోడీ రాజకీయంగా బలం పెంచుకోడం ఇష్టం లేని వల్లే దీన్ని రాజకీయం అంటున్నారు నరసన్న నీకది అనవసరం

  • @PANDUmotivation
    @PANDUmotivation 8 месяцев назад +37

    కుల వ్యవస్థ అనేది ఇంకో 5 10 ఏళ్లలో మొత్తం రూపు మారిపోతుంది మన పిల్లలు మంచి చదువులు చదువుకుంటున్నారు కాబట్టి మన పిల్లలకు కూడా ఇలాంటి మతతత్వ గొడవలు కులం మతం వాళ్ళ నోటి వెంట రాకుండా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను

    • @narsimhareddy3201
      @narsimhareddy3201 8 месяцев назад +2

      చాలా కర్క్ట్ చెప్పినవ్ మనిషికి ఉచితం అవసరం లేదు

    • @koulakurumaiah7488
      @koulakurumaiah7488 4 месяца назад

      5. 10 . Kadu sir 510 years vachina kaadu.

  • @parimalamahesh5555
    @parimalamahesh5555 6 месяцев назад +1

    7:10 ఆడవాళ్లకు బస్సు ఫ్రీ పెట్టి, చార్జిలు ఎక్కువ పెట్టండి

  • @kartheeksmiley3915
    @kartheeksmiley3915 8 месяцев назад +3

    ఎవరిని పొగిడే పాటలు పాడాను,పాటని అమ్ముకుంటే తల్లిని అమ్ముకున్నట్టే అన్నావు కదా బ్రదర్
    మరి కోమటిరెడ్డి బ్రదర్స్ పైన పాట ఎలా పాడినవు సుక్క రాంనర్సన్న 🤔

  • @swathipasula6039
    @swathipasula6039 7 месяцев назад +1

    Ambedkar okkade rajyanganni rayaledu Ram narsayya garu miru adi telusukovali

  • @kranthiadvocate3955
    @kranthiadvocate3955 8 месяцев назад +6

    Super bhayya madiga jathi manadi jai madiga nuv correct ga matladav

  • @gchennareddy6589
    @gchennareddy6589 8 месяцев назад +19

    రామ నరసయ్య గారు అది రాముని కళ్యాణోత్సవం కాదు బాబు. బాల రాముని విగ్రహ ప్రతిష్ట...

    • @vishalthontiwar2211
      @vishalthontiwar2211 6 месяцев назад

      Telvani vallaki cheppadam vrudha

    • @dasarithirumalesh9734
      @dasarithirumalesh9734 5 месяцев назад

      Bala ramudi vigraham prathistalo hindu sampradaya m prakaram baryalu avasaram leda pujala karyakram lo

    • @poorboycreation1245
      @poorboycreation1245 5 месяцев назад

      Ramudu Thalli kadupulo perige puttindu kadha oka stri lenide yetla

  • @rajeshbommagani7247
    @rajeshbommagani7247 6 месяцев назад +1

    క్రాంతికి చుక్కలు చూపెట్టిన సుక్కరాం నరసయ్య

  • @shreyuvloges
    @shreyuvloges 7 месяцев назад +1

    ఈరోజుల్లో నీజాన్ని నిర్భయంగా మాట్లాడే అతి అరుదైన వ్యక్తుల్లో రమనరసన్న ఒకరు పెద్ద టైటిల్ ఇస్తున (కోహినూర్ డైమండ్)

  • @JmjStudio-ip8mw
    @JmjStudio-ip8mw 6 месяцев назад +6

    మీరు గొప్ప వ్యక్తి అన్నగారు

  • @naresh6529
    @naresh6529 8 месяцев назад +9

    👌🏾👌🏾నర్సన్న 💐🫂🎙️🎙️🎤🎤🎧🎹🎹🎶🎶🎵

  • @narrilingaswamy6585
    @narrilingaswamy6585 8 месяцев назад +5

    వీడికి మోదీ అంటే నచ్చదు అందుకే ఈలా మాట్లాడుతున్నడు అయ్యోద్య గురించి

  • @konkalanagaraju6566
    @konkalanagaraju6566 5 месяцев назад +1

    అన్న మీలాంటి ఎంత గొప్ప గాయకుడు అన్న టిఆర్ఎస్ పార్టీకి అమూడు పొయాడు అన

  • @NagarajuAravandi
    @NagarajuAravandi 7 месяцев назад +1

    Anna ippatiki konni pranthallo Kula vivakshata undhi vati meedha kontha drushti sadhinchandi oka debate pettandi please

  • @venkatdaida4174
    @venkatdaida4174 8 месяцев назад +35

    గ్రేట్ నరసన్న... ఏపీ నుంచి నీ అభిమాని ❤

  • @rajugundlapally8279
    @rajugundlapally8279 7 месяцев назад +1

    నువ్వు నిల ఉన్నన్ని రోజులు నీకు నేను సెల్యూట్ చేస్తా ఎవడికి బానిస కాకు అన్న నీలాంటి వాళ్ళు ఇప్పుడున్న సమాజానికి అవసరం

  • @siridigitalphotography7813
    @siridigitalphotography7813 6 месяцев назад +4

    లాల్ సలామ్ అన్న... మీ ఫోన్ నంబర్ కావాలి అన్న

  • @vastralakalyansharma3123
    @vastralakalyansharma3123 7 месяцев назад +1

    మోడీ గారు నీకు లైఫ్ ఇచ్చాడు ఈరోజు వందల మంది వేలమంది చూస్తున్నారంటే ఆయన

  • @deepakDeepak-ks7ud
    @deepakDeepak-ks7ud 8 месяцев назад +11

    సుక్కా అన్న సూపర్

  • @koulakurumaiah7488
    @koulakurumaiah7488 4 месяца назад +1

    Idi kada bahujanulaku kavalsindi melugolupu mala madigalanu dondoranu danchikottinavu malamahanadu nu mandalinchinavu.bahujanulaku baalanni ichinavu.neeku vandamu narsaiah garu.

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogs 8 месяцев назад +12

    Super. SukaRamanasayaia
    ANNA GOOD 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajendervanaparthi38
    @rajendervanaparthi38 8 месяцев назад

    నువ్.విమర్శించనిది.ఎవరిని..నువొకనివే.దర్మాత్మునిలా.మాట్లాడుతున్నవ్.నీకున్న.కళను.విమర్శలకువాడుకోకు...నీకున్నకళతో.ప్రచారం.చేసి.ఉచితాలకు.ఆశపడకుండచేయన్న

  • @venukinnera4902
    @venukinnera4902 8 месяцев назад +1

    క్రాంతి గారు...మిమ్మల్ని కృష్ణ మాదిగ గారిని ఒక interview చేయమని చాలాసార్లు అడిగాను sir... ఒక్కసారి ఇంటర్వూ చేస్తే చూడాలని ఉంది sir... please

  • @aitharaju9417
    @aitharaju9417 8 месяцев назад +12

    Super anna meru 🙏🙏🙏🙏🙏🙏

  • @pogulagangadhar2399
    @pogulagangadhar2399 6 месяцев назад +1

    నర్సన్న నీవు. ఏదీ చెప్పిన నిజాన్నే మాట్లాటరు.జైభీమ్... నర్సన్న 🙏👍

  • @venkateswarluvattepollu5302
    @venkateswarluvattepollu5302 6 месяцев назад +1

    Rajakeeyam untene sekilarijam kani Anni matalu vari Life

  • @kothakurmaramesh8546
    @kothakurmaramesh8546 8 месяцев назад +8

    Your kind information it's not kalyanotsavam, it's pranapratishta

  • @laxmaiah794Singarapu-pv4qm
    @laxmaiah794Singarapu-pv4qm 8 месяцев назад +25

    సూపర్ రామనర్సయ్య

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 8 месяцев назад +1

    నేమోకం అక్కడ జరిగింది కళ్యాణం కాదు .బాల రామునివిగ్రహ ప్రతిష్ట అంతే తెలుసుకొని మాట్లాడు

  • @vin7918
    @vin7918 8 месяцев назад +4

    Ramnarsanna Nv great anna nijam chepparu Mandha Krishna gurchi

  • @kalyanramteja3137
    @kalyanramteja3137 8 месяцев назад +27

    ఈ తరం పాటగాళ్ళలో నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే ఏకైక పాటగాడు అన్న సుక్కా రాంనార్సయ్య ...
    నీ పాట రాజకీయ నాయకులలో,వ్యక్తులలో మార్పు తీసుకొస్తుంది అని నమ్ముతున్నాను... 🤝
    పరశురామ్ - మల్లాయిపల్లి,
    వనపర్తి జిల్లా.

  • @sangeesamurthy640
    @sangeesamurthy640 5 месяцев назад

    మీకు ఇంటర్వ్యూ..చేయడం రాలేదు.. రామ్ నర్శన్న..నిజమే..చెపుతున్నారు..గుంపు మేస్త్రీ..అని స్టార్ట్ చేసింది మీరు..వివరణ ఇచ్చింది.. రామ్ నరసన్న 😅😅😅😅😅😊😊😊😊😊😊😂😂😂

  • @f5musicflow168
    @f5musicflow168 8 месяцев назад +6

    Chala correct anna .. special tag line pettadam vallu Inka thakkuva sthailo vunnaru ani malli malli gurthucheyyatame .... So thappe ...

  • @ramachandragowd6276
    @ramachandragowd6276 7 месяцев назад +4

    బాల రాముని ప్రతిష్ట,సీతా సమేత ప్రతిష్ట కాదు అందువలన భార్య సమేతతో ప్రతిష్ట అవసరము లేదు

  • @parimalamahesh5555
    @parimalamahesh5555 6 месяцев назад +1

    8:15 ,DSP విశారదన్ మహారాజ్

  • @duggedevaraj1415
    @duggedevaraj1415 6 месяцев назад

    ఇన్ని likes కొడతాం కానీ ఓట్ మాత్రం..... ఎవరికి వేయాలి అనేది మాత్రం ఆలోచన చేయమూ

  • @chittbabu5091
    @chittbabu5091 5 месяцев назад +1

    సుక్కా రామ్ నర్సన్న నీలాంటి వాళ్ళు మన జాతికి ఎంతో అవసరం నమస్తే

  • @anjaneyuluvemula4902
    @anjaneyuluvemula4902 8 месяцев назад +2

    Nijam nirbhayanga cheptav

  • @జైభీమ్-జ8చ
    @జైభీమ్-జ8చ 8 месяцев назад +21

    ఇప్పటికీ చూస్తున్నా అన్నా నేను గుడులల్లో..మా ఊరిలో..తక్కువ కులాల వాళ్ళను హీనంగా చూసే నీచ బుద్ది ఇంకా పోలేదు అన్నా..

  • @rajuaddla5719
    @rajuaddla5719 5 месяцев назад

    బీజేపీ ఎది చేసిన పవిత్రం.ధర్మం, మిగతా వాళ్ళు ఎది చేసిన అది అపవిత్రం . అధర్మo..బిజెపి వాళ్ళ దృష్టి లో..

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 8 месяцев назад +10

    SUKKA HONEST PERSON, HE KNOWS IS TALENT....MY FVG SINGER DUBLIN SAN RAMON CA

  • @gainithukaram6728
    @gainithukaram6728 5 месяцев назад

    ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కసారి కదిరే కృష్ణ అన్నగారిని ఇంటర్వ్యూ చేయాలి నా విజ్ఞప్తి

  • @BhoomeshwarMunjam
    @BhoomeshwarMunjam 8 месяцев назад +2

    SR Annagaru kranthi Annagaru meetho neenu✊🙏🤝

  • @adularamugoud666
    @adularamugoud666 8 месяцев назад +7

    Great Anna Garu

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 4 месяца назад

    ముమ్మాటికి రాంనర్సయ్య చెప్పింది మోడీ రామ ప్రతిష్ట చేసుడు రాజకీయ అధికార దాహపు ప్రతిష్ట.

  • @Msatya143Satya
    @Msatya143Satya 7 месяцев назад

    క్రాంతి గారు మీరు మా విలేజ్ కి రండి దళిత ఒక నరసింహ స్వామి గుడి కట్టారు ప్రతి సంవత్సరాo పూజ చేస్తారు కానీ వేరే కులం వాళ్ళు అక్కడికి వచ్చి తినరు అన్న

  • @Xlent-bro007
    @Xlent-bro007 7 месяцев назад +2

    వావ్ ఎంత గొప్పోనివి బయ్యా ❤❤❤❤

  • @AbcdAbcd-jj2xn
    @AbcdAbcd-jj2xn 7 месяцев назад +2

    He showed the power of Madiga .

  • @gadapwarsaiprasad8160
    @gadapwarsaiprasad8160 8 месяцев назад +4

    🔥🔥🔥🔥🔥Petrol posi mari dani power endo telskune interview edi👏👏👏

  • @VENKATARAMANAFOUNDATION
    @VENKATARAMANAFOUNDATION 7 месяцев назад +1

    అక్కడ రాముడు కళ్యాణం చేసినప్పుడు అక్కడ ఉండేది ఎవరు అక్కడ అందరూ పూజరులు కళ్యాణం చెస్తూ ఉంటారు భారతదేశంలో ఉన్న ఎక్కువ పెళ్లి కాకుండా ఉన్నవాళ్లే పూజలు చేయాలి పెళ్లయితే అక్కడ భార్యతో కూర్చుని పూజ చేయాలి ఆయనకు పెళ్లి కాలేదు కాబట్టి ఒక్కడు పూజ చెయ్యవచ్చు రా పిచ్చి పుష్పం 😂😂

  • @bvramana9699
    @bvramana9699 8 месяцев назад +4

    చాలా బాగా అడిగాను అన్న

  • @katkuriprashanth2613
    @katkuriprashanth2613 7 месяцев назад +3

    ❤❤❤narsanna❤❤🎉🎉🎉

  • @vastralakalyansharma3123
    @vastralakalyansharma3123 7 месяцев назад

    మోడీ 4g తీసుకురాకపోతే యూట్యూబ్ ఛానల్ నుండి నీకు డబ్బు వచ్చేదా మోడీ గారు కూడా నీకు లైఫ్ ఇచ్చాడు సోషల్ మీడియా ద్వారా

  • @chandarashekar2411
    @chandarashekar2411 8 месяцев назад +1

    Goreti venkanna great personality
    Kali gotiki saripovu narsiga

  • @laxmanmanchala2785
    @laxmanmanchala2785 6 месяцев назад

    రాం నర్సయ్య గారు అద్బుతం.మీరు కులాలు పోవడానికి పాటలు రాయండి.పోరాడండి

  • @MandavaVenkateshwarlu1970
    @MandavaVenkateshwarlu1970 7 месяцев назад +1

    Rama Nagar correct matladaru

  • @tsubhash4005
    @tsubhash4005 7 месяцев назад

    ఆగ్ర కూలలో Thinnapu ఆ కుల పొల దగ్గర thinnam అని chepparu vedhavalu

  • @kranthiadvocate3955
    @kranthiadvocate3955 8 месяцев назад +4

    Baga matladav

  • @SRao-dh2lh
    @SRao-dh2lh 6 месяцев назад

    రాంనర్సయ్య గారు మీరు చెప్పని విషయాన్ని కూడా చెప్పినట్లుగా ఒప్పించే ప్రయత్నం ఈ ఇంటర్వ్యూలో క్రాంతి చేస్తున్నాడు ఇది చాలా తప్పు

  • @ramulumothe-jt2vt
    @ramulumothe-jt2vt 6 месяцев назад +1

    Excellent narsanna for swabavam🎉

  • @varnavenkatreddy7661
    @varnavenkatreddy7661 4 месяца назад

    దళిత స్పీకర్ అనకూడదు అంటున్నారు. అట్లాగే రెడ్డి ముఖ్యమంత్రి అనకూడదు కదా. ప్రజా ప్రతినిధులను కులం పేరుతో ఉద్దేశించి మాట్లాడకూడదని మీరు చెప్తున్నారా. అన్ని కులాలకు వర్తిస్తాయో కొన్ని కులాలకు వర్తిస్తుందా. తెలియజేయగలరు

  • @Sapnashok2468
    @Sapnashok2468 Месяц назад

    చర్చి, యేసయ్య,
    మన దేశధర్మం కాదు ... నెవ్వేందిరా భాయ్ చెప్పేది తొక్కా

  • @venkataiahp3883
    @venkataiahp3883 7 месяцев назад +13

    బ్రాహ్మణులైన నెహ్రూ కుటుంబం పరిపాలన కు కమ్యూనిష్టు లు సహకరించారు,సహకరిస్తున్నారు, శూద్రడైన ప్రదాని మోడిని మాత్రం విమర్శిస్తారు.మీరు కోరుకునేది బహుజన పాలన ఎలా అవుతుంది ,బహుజనుల పేరుజెప్పి బలిసిన నెహ్రూ కుటుంబానికి మద్దతును ఇస్తారు.